1 00:00:19,186 --> 00:00:21,063 జాగ్రత్త. జాగ్రత్త! జాగ్రత్త! 2 00:00:26,485 --> 00:00:30,113 హేయ్, మార్తా, 10-32 అనుమానితురాలు ఓల్డ్ ఉమెన్ రోడ్ లో తూర్పు వైపు ప్రయాణిస్తూ నాకు కనిపించింది. 3 00:00:30,781 --> 00:00:31,782 విన్నాను. 4 00:00:38,580 --> 00:00:39,873 ఓరి దేవుడా. 5 00:00:42,292 --> 00:00:43,418 ఇది మనకి మామూలే. 6 00:00:54,513 --> 00:00:56,181 చేతులు నాకు కనిపించేలా పెట్టండి. 7 00:00:57,057 --> 00:00:59,393 -ఏంటి సమస్య? -కారు దిగండి, మేడమ్. 8 00:01:00,143 --> 00:01:01,770 కాస్త అదుపు తప్పాను. కొన్ని ఉల్లిపాయలు పడిపోయాయి అంతే. 9 00:01:02,771 --> 00:01:04,480 కారు నుండి దిగండి, ప్లీజ్. 10 00:01:06,525 --> 00:01:08,443 నేను ఎందుకు దిగాలో మీరు నాకు చెప్పాలి. 11 00:01:10,654 --> 00:01:13,407 ఒక కాల్పుల ఘటనలో ఇలాంటి ఒక వాహనం పాల్గొన్నట్లు మాకు సమాచారం ఉంది. 12 00:01:14,575 --> 00:01:15,909 ఏ కాల్పుల ఘటన? 13 00:01:16,910 --> 00:01:21,456 మేము హవసు సరస్సులో చక్కని సెలవు రోజులు గడిపి ఇప్పుడే తిరిగి వస్తున్నాము. 14 00:01:24,418 --> 00:01:26,295 దయచేసి కారు నుండి దిగండి, మేడమ్. 15 00:01:27,921 --> 00:01:29,256 నేను తింటున్నాను. 16 00:01:36,263 --> 00:01:38,765 -హేయ్, మార్తా, నాకు అదనపు బలగాలు కావాలి. -కాపీ చేసుకున్నాను. 17 00:02:16,094 --> 00:02:19,556 వద్దు, దయచేసి వద్దు! ప్లీజ్, దేవుడా! వద్దు! ప్లీజ్! 18 00:02:30,108 --> 00:02:32,110 ఇది కాస్త గట్టిగా శబ్దం చేస్తోంది. 19 00:02:36,240 --> 00:02:38,659 ఆ చెత్తవెధవ నన్ను కాల్చాలని ప్రయత్నించాడు. 20 00:02:40,827 --> 00:02:42,162 డాడీ? 21 00:02:44,248 --> 00:02:45,249 డాడీ! 22 00:02:45,332 --> 00:02:47,334 డాడీ! 23 00:02:50,295 --> 00:02:51,505 హై డెసర్ట్ 24 00:03:25,247 --> 00:03:26,373 పెగీ. 25 00:03:28,417 --> 00:03:29,960 పెగీ, నువ్వు ఇంట్లో ఉన్నావా? 26 00:03:41,138 --> 00:03:42,139 డెనీ. 27 00:03:42,931 --> 00:03:43,932 పెగీ ఎక్కడ ఉంది? 28 00:03:44,016 --> 00:03:46,727 ఆమె కారు బయటే ఉంది, కానీ తను తలుపు తెరవడం లేదు. 29 00:03:47,352 --> 00:03:50,147 -నియా? -నా పేరు కారొల్. 30 00:03:50,230 --> 00:03:51,940 తనకి నేను కారొల్ గానే తెలుసు. 31 00:03:54,860 --> 00:03:56,445 నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? 32 00:03:56,528 --> 00:03:58,906 అది ముఖ్యం కాదు. తను ఎక్కడ ఉంది? 33 00:03:59,406 --> 00:04:00,949 నేను పూర్తి చేయవలసిన పని ఒకటి ఉంది. 34 00:04:06,288 --> 00:04:07,456 పెగీ? 35 00:04:08,582 --> 00:04:10,834 నాకు క్లుప్తంగా విషయం ఏమిటో చెబుతావా? 36 00:04:10,918 --> 00:04:11,960 తాళాలు ఇక్కడే ఉన్నాయి. 37 00:04:12,044 --> 00:04:15,589 నా ఉద్దేశం, నేను దెయ్యాన్ని చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? 38 00:04:17,466 --> 00:04:19,676 నాకు ఈ మధ్య కాస్త వైద్య సహాయం అవసరమైంది. 39 00:04:19,760 --> 00:04:21,762 ఒక మంచి డాక్టర్ తో చికిత్సకి పెగీ ఏర్పాటు చేసింది, 40 00:04:21,845 --> 00:04:24,848 అతను హ్యాండ్సమ్ గా కూడా ఉన్నాడు, దానితో నేను అతడితో కలిసి ఉన్నాను. 41 00:04:24,932 --> 00:04:28,268 -తను అతని కూతురు. -మంచి దానివి. 42 00:04:28,352 --> 00:04:30,521 తను నాకు ఈ విషయం కనీసం చెప్పలేదంటే నేను నమ్మలేకపోతున్నాను. 43 00:04:31,897 --> 00:04:33,649 -ఆగు. -నీకు "కారొల్" అనే పేరు ఎవరు పెట్టారు? 44 00:04:34,733 --> 00:04:37,069 -నేను పెగీతో మాట్లాడాలి, డెనీ. -లేదు, లేదు, నేను కూడా మాట్లాడాలి. 45 00:04:40,572 --> 00:04:43,283 -వద్దు! అందరూ, రండి. -పదండి, వెళదాం! 46 00:04:43,367 --> 00:04:46,078 -నేను నీ బావమరిదిని. ఇలా చూడు. -ఊరికే కదలకు, పిచ్చోడా. 47 00:04:46,620 --> 00:04:50,832 నేను దాక్కోలేదు. నేను వైన్ సెల్లార్ లో ధ్యానం చేస్తున్నాను. 48 00:04:50,916 --> 00:04:52,459 నోరు మూయి! 49 00:04:52,543 --> 00:04:55,003 -వద్దు. -ఇందులో పడేయ్. 50 00:04:57,714 --> 00:04:59,591 నా పక్కటెముకల మీద పడకు. 51 00:05:03,345 --> 00:05:04,638 ఇంతవరకూ ఎక్కడ ఉన్నావు? 52 00:05:05,222 --> 00:05:07,724 నేను ఈ ఉదయం రెండు టాబ్లెట్లు వేసుకున్నాను. 53 00:05:11,812 --> 00:05:14,481 -నాకు బుర్ర గిర్రున తిరుగుతోంది. -నాకు బుర్ర తిరుగుతోంది. 54 00:05:15,899 --> 00:05:19,027 చూడు, బహుశా మనం చావడానికి ఇదే మంచి మార్గం అనుకుంటా. 55 00:05:20,112 --> 00:05:21,613 ఆగు. మనం చనిపోబోతున్నామా? 56 00:05:22,155 --> 00:05:24,032 వాళ్లు మనల్ని విందుకి తీసుకువెళ్లడం లేదు, బంగారం. 57 00:05:30,622 --> 00:05:31,623 ఛ. 58 00:05:33,083 --> 00:05:34,877 -వాళ్లు ఆమెని తీసుకువెళ్లారు. -ఎవరు? 59 00:05:35,669 --> 00:05:41,008 మాకు నిన్న రాత్రి ఒక విచిత్రమైన తండ్రీ కూతుళ్లతో గొడవ జరిగింది. 60 00:05:41,091 --> 00:05:42,593 వాళ్లు తనని తీసుకువెళ్లారని ఎలా అనుకుంటున్నావు? 61 00:05:42,676 --> 00:05:44,887 ఎందుకంటే ఆమె కారు ఇంటి ముందు ఉంది, 62 00:05:44,970 --> 00:05:47,639 ఇంటి తాళాలు తీసి ఉన్నాయి, తను ఫోన్ కూడా వదిలి వెళ్లింది. 63 00:05:47,723 --> 00:05:50,517 లేదు. ఈ వ్యవహారంలో వేరే వాళ్లు కూడా ఉన్నారు, డెనీ. 64 00:05:50,601 --> 00:05:52,561 ఆ గురు చెత్తవెధవ ఈ పని చేసి ఉంటాడు. 65 00:05:53,061 --> 00:05:54,313 ఆ చెత్తవెధవా? 66 00:05:54,396 --> 00:05:55,898 తనని ఎత్తుకెళ్లింది గాట్చీస్ మనుషులు అయి ఉంటారు. 67 00:05:56,690 --> 00:05:59,693 ఒక క్షణం ఆగు. ఏం అన్నావు? ఆ న్యూ యార్క్ గాట్చీసా? 68 00:05:59,776 --> 00:06:01,361 ఇందులో ఏదీ మంచిది కాదు. 69 00:06:01,445 --> 00:06:03,071 నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 70 00:06:05,365 --> 00:06:08,744 ఇది గురు ఇంటి పెరడు ఇంకా అతని భార్య కావచ్చు, 71 00:06:08,827 --> 00:06:10,746 ఆమె గాట్చీ కుటుంబం మనిషి. 72 00:06:10,829 --> 00:06:12,164 నీకు ఇది ఎలా దొరికింది? 73 00:06:12,247 --> 00:06:13,874 కూపర్ దగ్గర డ్రోన్ ఉంది. 74 00:06:14,958 --> 00:06:16,919 -ఎక్కడికి వెళ్తున్నావు? -సాయం కోసం. 75 00:06:17,002 --> 00:06:18,378 కూపర్, మనం బయలుదేరుతున్నాం! 76 00:06:18,879 --> 00:06:21,173 మాట్లాడు, పెగీ. ఎక్కడ ఉన్నావు? 77 00:06:22,049 --> 00:06:25,427 -నేను డ్రైవ్ చేయనా? -నువ్వు డ్రైవ్ చేయడం లేదు. 78 00:06:25,511 --> 00:06:27,721 -పెగీ? తను ఎక్కడ ఉందో తెలియదు. -అబార్షన్ కూడా హత్యే! 79 00:06:27,804 --> 00:06:28,805 ఆ గొడవని పట్టించుకోకు. 80 00:06:28,889 --> 00:06:30,891 ఇక్కడ పిచ్చోళ్లు కొందరు ఈ రోజు గొడవ సృష్టిస్తున్నారు. 81 00:06:30,974 --> 00:06:33,352 పెగీ? అవును, తను నిన్న ఫోన్ చేసింది. 82 00:06:34,019 --> 00:06:38,190 లేదు, సోమవారం. కొద్దిరోజులుగా నాకు వారాలు కలగాపులగంగా ఉంటున్నాయి. 83 00:06:38,273 --> 00:06:40,734 -నువ్వు ఆమె తమ్ముడివి అని చెప్పావు కదా? -లేదు, నేను తన భర్తని. 84 00:06:40,817 --> 00:06:42,653 ఆమెకి భర్త లేడు. 85 00:06:42,736 --> 00:06:45,572 ఆగు, నువ్వు ఎవరు? తన ఫోన్ తో నువ్వు ఏం చేస్తున్నావు? 86 00:06:46,240 --> 00:06:47,866 నేను దాని గురించి ఆందోళన పడను. 87 00:06:47,950 --> 00:06:49,993 అవును, కానీ, దాని గురించి నాకు కంగారుగా ఉంది, 88 00:06:50,077 --> 00:06:52,037 ఎందుకంటే తనకి ఫోన్ వదిలి వెళ్లే అలవాటు లేదు. 89 00:06:52,621 --> 00:06:54,623 నీ పేరు ఏంటి, బుజ్జిబాబు? 90 00:06:55,874 --> 00:06:57,251 నీ పేరు ఏంటి, బండవెధవా? 91 00:07:08,846 --> 00:07:09,847 ఓహ్, దేవుడా… 92 00:07:10,764 --> 00:07:12,766 ఫేస్ టైమ్ కాల్ - "పెగీ"గా మాట్లాడండి వేచి ఉండండి… 93 00:07:14,977 --> 00:07:17,437 ఈథన్. మీ నాన్న ఏడి? 94 00:07:17,521 --> 00:07:18,856 ఆయన రావడం లేదు. 95 00:07:20,065 --> 00:07:23,026 -నువ్వు జైలులో ఉన్నావు అనుకున్నాను. -లేదు, లేదు, లేదు. నేను బయటకి వచ్చేశాను. 96 00:07:24,695 --> 00:07:27,781 సరే, కానీ, నాన్న కూడా జైలులో ఉన్నాడు, ఆయన రావడం లేదని అమ్మకి చెప్పు. 97 00:07:27,865 --> 00:07:30,409 ఒక నిమిషం ఆగు. మీ నాన్న జైలులో ఉన్నాడా? 98 00:07:30,492 --> 00:07:31,618 అవును. 99 00:07:34,162 --> 00:07:36,373 సరే, నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు బాగానే ఉంటున్నావా? 100 00:07:37,541 --> 00:07:38,750 నిజంగా బాగున్నాను, డెనీ. 101 00:07:40,878 --> 00:07:44,756 చూడు, ఈథన్, మీ అమ్మ చాలా మంచి మనిషి. 102 00:07:45,966 --> 00:07:51,513 తను కొద్దిగా గందరగోళంగా ఉంటుందని నాకు తెలుసు, కానీ ఆమె నిన్ను చాలా, చాలా, చాలా ప్రేమిస్తుంది. 103 00:07:52,431 --> 00:07:53,265 అయితే ఏంటి? 104 00:07:53,849 --> 00:07:55,851 "అయితే ఏంటి?" అనడంలో నీ ఉద్దేశం ఏంటి? మీ అమ్మని తేలికగా విడిచిపెట్టకు. 105 00:07:55,934 --> 00:07:57,728 తను నిన్ను మిస్ అవుతోంది, అందుకే… 106 00:07:59,855 --> 00:08:00,856 దేవుడా. 107 00:08:10,490 --> 00:08:13,076 జూడీ, జూడీ, ఇలా రా. జూడీ. 108 00:08:24,338 --> 00:08:26,423 పెగీ! 109 00:09:02,376 --> 00:09:03,836 దొంగమొహందానా. 110 00:09:04,419 --> 00:09:08,131 ఇది హత్య అనిపిస్తోంది, సరేనా? కానీ… 111 00:09:08,882 --> 00:09:12,344 సరే, అయితే మీ బ్యూరోలో ఈ కేసుని సీరియస్ గా పరిశోధించగల మరెవరైనా ఏజెంట్ ని 112 00:09:12,427 --> 00:09:13,929 నాకు పరిచయం చేయి. 113 00:09:14,012 --> 00:09:16,056 -ఎవరైనా ఫోన్లకు బదులు ఇచ్చారా? -నేను మళ్లీ కాల్ చేస్తాను. 114 00:09:16,139 --> 00:09:18,267 పెగీని నువ్వు చివరిసారిగా ఎప్పుడు చూశావు? ఆమె నీతో మాట్లాడిందా? 115 00:09:18,350 --> 00:09:19,560 -నువ్వు ఎవరు? -ఆమె కనిపించడం లేదు. 116 00:09:19,643 --> 00:09:21,270 తనని ఎవరో కిడ్నాప్ చేశారని మాకు ఖచ్చితంగా తెలుసు. 117 00:09:26,942 --> 00:09:28,277 బూమ్. సిగ్నల్ లేదు. 118 00:09:28,360 --> 00:09:29,736 మనకి సిగ్నల్ అవసరం లేదు. 119 00:09:29,820 --> 00:09:31,321 నేను కేవలం సిగ్నల్ లేదని మాత్రమే చెప్పాను. 120 00:09:32,281 --> 00:09:34,950 అయితే, నన్ను ఏం చేయమంటావు? కారు పక్కకి ఆపనా? 121 00:09:35,033 --> 00:09:37,369 నీకు ఏం అయింది? నాకు తెలియదు, నీకు ఫోటోలు కావాలా? 122 00:09:37,452 --> 00:09:38,704 సరే, ఆపు. ఏం అనుకుంటున్నావు? 123 00:09:38,787 --> 00:09:41,039 ఎందుకు ఎప్పుడూ ఏదో ఒకటి నస పెడుతుంటావు? 124 00:09:41,123 --> 00:09:42,249 నిన్ను కలిసిన క్షణం నుండి, 125 00:09:42,332 --> 00:09:45,043 -నువ్వు నా మీద పెత్తనం చెలాయిస్తున్నావు. -ఓహ్, దేవుడా. "నిన్ను కలిసినప్పటి నుండి." 126 00:09:45,127 --> 00:09:47,296 -నువ్వు ఏమైనా అమాయకుడివా? -కాదు. 127 00:09:47,379 --> 00:09:49,214 ఎందుకంటే నువ్వు ఒక అమాయకుడిలా ప్రవర్తిస్తున్నావు. 128 00:09:49,298 --> 00:09:50,966 ఈ చెత్త కారుని ఆపు! 129 00:09:51,049 --> 00:09:52,092 మంచిది! 130 00:09:53,135 --> 00:09:54,136 తేలికగా తీసుకో. 131 00:09:54,219 --> 00:09:56,263 -దేవుడా. -ఇది ఒక ట్రక్కు, పిచ్చోడా. 132 00:09:58,557 --> 00:09:59,725 పడుకునే సమయం అయిపోయింది. 133 00:10:00,225 --> 00:10:02,311 -నేను ఆమెని చంపలేదు. -లేదు, మీరు ఇద్దరు చంపారు. 134 00:10:02,394 --> 00:10:03,770 -పట్టుకో, ముందుగా ఆడవాళ్లు. -అలా చేయకండి. 135 00:10:03,854 --> 00:10:05,022 -ముందుగా ఆడవాళ్లు. -రండి. 136 00:10:05,105 --> 00:10:07,274 ఇది నీది. అది నీది. 137 00:10:07,357 --> 00:10:09,151 -సరే. -పదండి. అక్కడికి, ఇప్పుడే! 138 00:10:09,651 --> 00:10:11,445 ఆ గడ్డపారలని తీసుకోండి. తవ్వడం మొదలుపెట్టండి. ఇప్పుడే. 139 00:10:14,364 --> 00:10:16,408 మీరు ఇద్దరూ మంచి టీమ్, తెలుసా? 140 00:10:16,491 --> 00:10:19,161 "సిల్వియా"ని అంటూ ఈమె వచ్చి డోనా వేలి గోరుని చూపించింది, 141 00:10:19,244 --> 00:10:21,246 ఇంకా డోనా మృతదేహం ఎక్కడ ఉందో తనకి తెలుసు అని చెప్పింది, కాబట్టి… 142 00:10:21,330 --> 00:10:24,082 సిల్వియాకి ఆ గోరు నీ మంచం మీద దొరికిందని టీనా నెయిల్ చెప్పింది. 143 00:10:24,166 --> 00:10:27,336 నా చెల్లెలి మంచం మీద మీరు ఇద్దరూ శృంగారం చేసుకున్నారు. 144 00:10:27,419 --> 00:10:28,879 ఏంటి, ఆ తరువాత ఆమెని మీరు చంపేశారా? 145 00:10:28,962 --> 00:10:32,049 కానీ ఇప్పుడు ఏంటి? ఆ మృతదేహం ఎక్కడ ఉందో మాకు చూపించి మా నుంచి రివార్డు పొందాలని అనుకున్నారా? 146 00:10:32,132 --> 00:10:35,844 ఈ సిల్వియా ఎవరు? నా మంచం మీద ఆ వేలుని నువ్వు పెట్టావా? 147 00:10:35,928 --> 00:10:38,805 మనం మొదటిసారి కలిసినప్పటి నుంచి నువ్వు నన్ను మోసం చేస్తూనే ఉన్నావా? 148 00:10:39,473 --> 00:10:41,183 అవును, ఖచ్చితంగా! కదా? 149 00:10:41,266 --> 00:10:44,978 -ఇంకా మనం మొదటిసారి ఎప్పుడు కలిశాం? -వారం కిందట. 150 00:10:45,062 --> 00:10:48,273 చూడు? మేము కలిసి ఆమెని హత్య చేసే అవకాశం లేదు. 151 00:10:48,357 --> 00:10:51,652 లేదు, నా ఉద్దేశం, నేను చెబుతున్నాను, అది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన. 152 00:10:51,735 --> 00:10:54,905 ఆ రోజు బర్నింగ్ మ్యాన్ వేడుక లో నేను వేడిని తట్టుకోలేక ఇంటికి త్వరగా వెళ్లిపోయాను. 153 00:10:56,114 --> 00:10:57,449 దేవుడా, బాబ్. 154 00:10:57,533 --> 00:11:01,286 మటీషీ పెయింటింగ్ కి ఆమె చేసిన నకిలీ చిత్రం పెద్ద మొత్తానికి అమ్ముడయింది. 155 00:11:01,370 --> 00:11:02,746 తను దానికి పొంగిపోతుంది అనుకున్నాను. 156 00:11:02,829 --> 00:11:04,748 బాబ్, వచ్చింది నువ్వేనా? 157 00:11:04,831 --> 00:11:07,125 "డియర్ బాబ్, పోరా"? 158 00:11:07,209 --> 00:11:11,004 నా జీవితకాలపు కష్టాన్ని నువ్వు అమ్మేశావు. ఆ తరువాత దాన్ని చాలా చౌక ధరకి అమ్మేశావు. 159 00:11:11,088 --> 00:11:14,925 నేను కాన్వాస్ లు సిద్ధం చేశాను. ఇది చిన్న సహాయం కాదు. 160 00:11:15,008 --> 00:11:17,511 నేను వెళ్లిపోతున్నాను, బాబ్, అలాగే నేను పోలీసుల్ని పిలుస్తున్నాను. 161 00:11:17,594 --> 00:11:18,679 -పోలీసులా? -శుభ రాత్రి. 162 00:11:18,762 --> 00:11:21,265 పోలీసులు అంటే నేను భయపడతాను అనుకున్నావా? వాళ్లు మీ కుటుంబానికి పరిచయస్థులు. 163 00:11:21,348 --> 00:11:22,558 -వాళ్లు నన్ను చంపేస్తారు! -అవును. 164 00:11:22,641 --> 00:11:24,685 డోనా, అది కేవలం ఒక పెయింటింగ్ మాత్రమే. అది చాలా చిన్న విషయం! 165 00:11:24,768 --> 00:11:27,813 నిజంగానా? నా జీవితకాలపు కష్టం నీకు చిన్న విషయమా? 166 00:11:27,896 --> 00:11:29,606 నిజంగానా? సరే. 167 00:11:30,816 --> 00:11:33,652 -ఇదిగో చూడు. -డోనా. డోనా, వద్దు… డోనా! 168 00:11:35,487 --> 00:11:38,198 నువ్వు నిజంగా అలా విసరకుండా ఉండాల్సింది. 169 00:11:38,282 --> 00:11:39,616 దేనికి? అది చిన్న విషయమేగా. 170 00:11:40,576 --> 00:11:42,411 నీకు తెలుసా, నువ్వు సరిగ్గానే చెప్పావు, బాబ్. 171 00:11:42,494 --> 00:11:45,080 ప్రతి విషయం పిచ్చితనం. ముఖ్యంగా నువ్వు. 172 00:11:45,914 --> 00:11:48,208 -నువ్వూ ఇంకా నీ పిచ్చి యాంకర్ ఉద్యోగం… -మంచిది. 173 00:11:48,292 --> 00:11:51,753 …ఇంకా నీ పిచ్చి విగ్రహం, ఈ చెత్త వ్యవహారం. 174 00:11:52,421 --> 00:11:54,423 ఇదంతా చాలా మూర్ఖంగా ఉంది. 175 00:11:56,008 --> 00:11:56,842 అవును. 176 00:11:56,925 --> 00:11:58,051 -ఎక్కడికి వెళ్తున్నావు? -నేను వెళ్తున్నా. 177 00:11:58,135 --> 00:11:59,511 -లేదు, నువ్వు వెళ్లడంలేదు. -అవును, పోతున్నా. 178 00:11:59,595 --> 00:12:00,846 -ఆగు! ఇది ఇచ్చేయ్. -నువ్వు వెళ్లద్దు. 179 00:12:00,929 --> 00:12:02,347 -ఇది ఇచ్చేయ్. చూడు. -ఆమె చేయి పట్టుకున్నా… 180 00:12:02,431 --> 00:12:04,224 -ఇది ఇచ్చేయ్! -…ఆమె అలా గట్టిగా లాగేసరికి… 181 00:12:09,563 --> 00:12:11,106 -ఓహ్, దేవుడా! -ఓహ్, దేవుడా. 182 00:12:11,190 --> 00:12:13,442 -అయ్యో, లేదు. లేదు, డోనా, లేదు. -లేదు, డోనా, లేదు. 183 00:12:13,525 --> 00:12:16,778 -ఛ, ఛ, ఛ. -ఛ, ఛ ఛ. దేవుడా, ఛ. 184 00:12:16,862 --> 00:12:18,906 -ఇది నాకు వినాలని లేదు! -తవ్వండి! 185 00:12:18,989 --> 00:12:20,240 సరే. హేయ్. హేయ్. 186 00:12:20,324 --> 00:12:24,203 ఆ పొగమంచు వంతెన పెయింటింగ్ ని మీ లేడీస్ బాత్ రూమ్ నుండి నేనే దొంగిలించాను. 187 00:12:24,286 --> 00:12:26,580 ఆ పెయింటింగ్ ని నువ్వే కాజేశావని నాకు తెలుసు. 188 00:12:26,663 --> 00:12:27,915 అలా ఎందుకు చేశారో తెలుసా? 189 00:12:28,624 --> 00:12:34,254 దాని విలువ 75 లక్షల డాలర్లు, దానికి ఒక కొనుగోలుదారుడు దొరికాడు. ఈ రోజే. మొత్తం క్యాష్ ఇస్తాడు. 190 00:12:35,589 --> 00:12:38,133 -చెత్త మాటలు. -ఇలా చూడు. నకిలీ చిత్రానికా? 191 00:12:38,217 --> 00:12:41,428 కానీ అది ఒరిజినల్ పెయింటింగ్ లాగే అనిపిస్తుంది. సరేనా? 192 00:12:41,512 --> 00:12:43,889 చూడు, ఆ కొనుగోలుదారుడు, అతను అన్నీ నకిలీవే కొంటాడు. 193 00:12:43,972 --> 00:12:45,933 ఆమె దగ్గర ఒక కొనుగోలుదారుడు ఉన్నాడు. 194 00:12:46,016 --> 00:12:49,228 అతని దగ్గర కోట్ల డాలర్ల డబ్బు ఉంది, కానీ మేము చనిపోతే మీకు అందులో చిల్లిగవ్వ కూడా రాదు. 195 00:12:49,311 --> 00:12:51,522 డోనా చేసిన పెయింటింగ్స్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 196 00:12:52,314 --> 00:12:53,649 పద…మూడు. పదమూడు. 197 00:12:53,732 --> 00:12:56,443 సరే, పదమూడు. అంటే కోటి డాలర్లు ఉన్నట్లే. 198 00:12:57,152 --> 00:12:58,904 నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే, సిల్వియా. 199 00:12:58,987 --> 00:13:01,156 ఆగు, ఆగు, ఆగు. ఆమె చెప్పేది అబద్ధం కాకపోతే? 200 00:13:02,282 --> 00:13:03,367 సరే. 201 00:13:03,450 --> 00:13:05,827 మీకు నేను మీకు రెండు గంటల సమయం ఇస్తున్నాను. 202 00:13:05,911 --> 00:13:07,246 ఇది ఎలా ఉంది? నూట ఇరవై నిమిషాలు. 203 00:13:07,329 --> 00:13:09,540 -నువ్వు మాకు ఆ డబ్బుని అంత త్వరగా తెచ్చి ఇస్తే… -నేను ఆ పని చేయగలను. 204 00:13:09,623 --> 00:13:11,375 -నేను ఆ పని చేయగలను. -…నువ్వు బతుకుతావు. 205 00:13:11,458 --> 00:13:13,168 బతకడం ఉండదు. 206 00:13:13,252 --> 00:13:15,212 నువ్వు బతకవు! 207 00:13:15,921 --> 00:13:18,006 వీళ్లని కాల్చి చంపేద్దాం. ఈ క్షణమే. 208 00:13:18,090 --> 00:13:20,092 -నేను కొద్దిగా గ్యాస్ ని వదులుతాను. -వద్దు! మంటలు పెట్టద్దు. 209 00:13:20,175 --> 00:13:22,511 మీరు ఏం మాట్లాడుతున్నారు, "మంటలా"? లేదు, ఎవ్వరూ ఎవ్వరినీ మంటల్లో కాల్చరు. 210 00:13:22,594 --> 00:13:25,180 హేయ్, అతను ఎప్పుడూ నీ మాట వినడా? 211 00:13:25,264 --> 00:13:26,431 లేదు. 212 00:13:27,641 --> 00:13:30,727 లేదు. లేదు, లేదు. అతను ఎప్పుడూ నీ మాట వినడు. 213 00:13:30,811 --> 00:13:33,355 నీకు తెలుసా? మన కుటుంబంలో మాజీ సభ్యుడిగా, నేను మిమ్మల్ని కలపగలను. 214 00:13:33,438 --> 00:13:35,899 మొత్తం పని అంతా తనే చేస్తున్నానని నిక్ అనుకుంటూ ఉంటాడు 215 00:13:35,983 --> 00:13:39,444 ఇంకా లియో క్షణికావేశాన్ని అణచుకోలేడని 216 00:13:39,528 --> 00:13:40,654 అంతా పాడు చేస్తాడని అనుకుంటాడు, 217 00:13:40,737 --> 00:13:43,323 అంటే, క్రిస్మస్ వేడుకల్లో, ఇంకా, ఈ క్షణం జరుగుతున్నది లాంటివి. 218 00:13:43,407 --> 00:13:46,451 కానీ, నేను మీ ఇద్దరినీ సమానంగా ఇష్టపడతాను. 219 00:13:46,535 --> 00:13:47,536 ఆ విషయం మీకు తెలియాలి. 220 00:13:47,619 --> 00:13:51,748 ఈ క్షణం మీ ఇద్దరినీ చంపడం కోసం నేను పది కోట్ల డాలర్లని కూడా వదులుకుంటాను. 221 00:13:51,832 --> 00:13:54,501 హేయ్. ఇలా చూడు. మనం తెలివిగా వ్యవహరిద్దాం. మనం తెలివిగా ఉందాం, సరేనా? 222 00:13:54,585 --> 00:13:55,961 డోనాకి మంచి ప్రతిభ ఉండచ్చు, 223 00:13:56,044 --> 00:13:58,964 దాని నుండి మనం కొంత డబ్బు సంపాదిద్దాం, సరిపోతుంది. 224 00:13:59,047 --> 00:14:00,299 ఆమె నీ రక్తమాంసాలు పంచుకుని పుట్టింది. 225 00:14:00,382 --> 00:14:01,508 -లేదు, నా మాట విను. -అడ్డు లే! 226 00:14:01,592 --> 00:14:06,346 డోనా తను ప్రేమించే పనిని చేస్తూ చనిపోయింది, కదా? ఆ పని మనం చేయాలని తను కోరుకుంటుంది. 227 00:14:09,433 --> 00:14:11,435 -మంచిది. -సరే. సరే, సరే. 228 00:14:12,019 --> 00:14:14,271 -ముందు ఆమెని చంపుతా. -వద్దు! ఆపు! 229 00:14:30,662 --> 00:14:32,206 నీతో నేను విసిగిపోయాను! 230 00:15:03,070 --> 00:15:04,071 ఘోరం. 231 00:15:10,702 --> 00:15:12,120 ఎక్కడికి వెళ్తున్నావు? 232 00:15:13,372 --> 00:15:16,667 మనం పయనీర్ టౌన్ కి వెళ్తున్నాం. కాచెల్ ని కలవడం ఇప్పటికే ఆలస్యం అయింది. 233 00:15:16,750 --> 00:15:19,711 చెత్త మాటలు. కాచెల్ అనేవాడు ఎవడూ లేడు. నువ్వు నన్ను మళ్లీ మోసం చేస్తున్నావు. 234 00:15:19,795 --> 00:15:21,296 కారు నుండి కిందికి దిగు. 235 00:15:21,797 --> 00:15:24,925 కారులోకి వచ్చి కూర్చో. కాచెల్ నిజంగా ఉన్నాడు. 236 00:15:25,008 --> 00:15:26,927 -నీ దగ్గర నిజంగా ఆ పెయింటింగ్స్ ఉన్నాయా? -ఉన్నాయి. 237 00:15:27,010 --> 00:15:29,012 -నాకు అబద్ధాలు చెప్పకు. -నీకు అబద్ధం చెప్పడం లేదు. 238 00:15:29,096 --> 00:15:31,098 ఎందుకంటే మన ఇద్దరికీ డబ్బు కావాలి, నాకంటే నీకు ఎక్కువ డబ్బు కావాలి. 239 00:15:31,181 --> 00:15:32,307 ఎందుకో తెలుసా? 240 00:15:32,933 --> 00:15:35,269 ఎందుకంటే నీ ఇంటి పెరడు నీకు అసలైన పెద్ద సమస్య. 241 00:15:52,661 --> 00:15:54,872 -ఎవరు? -హేయ్, కాచెల్, నేను. 242 00:15:54,955 --> 00:15:56,957 సారీ, మేము ఆలస్యం అయ్యాము, కానీ మేము అక్కడికి వచ్చేస్తున్నాం. 243 00:15:57,040 --> 00:15:58,166 మమ్మల్ని పయనీర్ టౌన్ దగ్గర కలుసుకో. 244 00:15:58,876 --> 00:15:59,877 ఎంత ఆలస్యం అవుతుంది? 245 00:16:00,586 --> 00:16:02,421 అంటే, మూడు గంటలకి వస్తాం. మాకు కాస్త సమయం ఇవ్వగలవా? 246 00:16:02,504 --> 00:16:04,506 హేయ్, నా ఫోన్ ని స్పీకర్ లో పెట్టావా? 247 00:16:04,590 --> 00:16:05,591 -స్పీకర్ ని ఆఫ్ చేయి. -చూశావా? 248 00:16:05,674 --> 00:16:07,092 స్పీకర్ ఆఫ్ చేయి లేదా నేను ఫోన్ పెట్టేస్తాను. 249 00:16:07,176 --> 00:16:08,510 చెప్పాను కదా. నాకు ఇవ్వు. 250 00:16:09,094 --> 00:16:10,345 సరే, శాంతించు. నేనే మాట్లాడుతున్నాను. 251 00:16:11,513 --> 00:16:12,514 పెగీ. 252 00:16:12,598 --> 00:16:15,225 గురు ఇంటి పెరడులో డోనా శవాన్ని వెలికితీశాం. 253 00:16:15,309 --> 00:16:16,643 ఆమె పుర్రె ముక్కలయింది. 254 00:16:17,769 --> 00:16:19,855 చూడు, నాకు ఒక సహాయం చేయి. అక్కడికి క్షేమంగా చేరుకో. 255 00:16:21,690 --> 00:16:22,900 సరే. అక్కడ కలుస్తాను. 256 00:16:23,567 --> 00:16:25,235 అతను అక్కడికి మూడు గంటల కల్లా వస్తాడు. 257 00:16:25,319 --> 00:16:26,320 కానీ అతను కోపంగా ఉన్నాడు. 258 00:16:30,240 --> 00:16:31,241 పద. 259 00:16:49,551 --> 00:16:51,720 -హలో? -నువ్వు నా ఇంటికి వెళ్లి 260 00:16:51,803 --> 00:16:53,931 హాల్ గదిలో అల్మరాలో ఉన్న పెయింటింగ్ ని 261 00:16:54,014 --> 00:16:55,057 పయనీర్ టౌన్ కి తీసుకురావాలి. 262 00:16:55,140 --> 00:16:56,308 నాకు మూడు గంటల కల్లా అది కావాలి. 263 00:16:56,391 --> 00:16:58,644 నా కోసం నువ్వు ఈ పని చేయకపోతే, నేను చనిపోవచ్చు. 264 00:16:58,727 --> 00:17:01,730 పెగీ, ఇదంతా ఏంటి? నేను ఇప్పుడే రెండు బ్యాగుల నిండా కూరగాయలు కొన్నాను. 265 00:17:04,066 --> 00:17:05,233 హలో? 266 00:17:05,317 --> 00:17:07,653 సరే, నువ్వు పోలీసులకి ఫోన్ చేయి, ఇంకా నేను ఏం చేస్తానంటే… 267 00:17:07,736 --> 00:17:10,446 లేదు, నేను పోలీసులకి ఫోన్ చేయను. అది నేను చేయలేను. సారీ. 268 00:17:10,531 --> 00:17:12,866 సరే. నాకు అర్థమైంది. నేను ఫోన్ చేస్తాను. 269 00:17:13,992 --> 00:17:16,078 నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నియా? 270 00:17:16,161 --> 00:17:17,454 న్యూ యార్క్ రాష్ట్రం నియా ఫ్రాన్సిస్ 271 00:17:20,040 --> 00:17:22,835 -నా వివరాలు ఎందుకు తవ్వుతున్నావు? -నేను గంజాయి కోసం వెతికాను. 272 00:17:23,919 --> 00:17:25,002 కారులోకి వచ్చి కూర్చో. 273 00:17:25,671 --> 00:17:27,214 ఏంటి… అయితే నువ్వు మోసాలు చేస్తుంటావా? 274 00:17:28,423 --> 00:17:29,842 మా నాన్నకి ఈ విషయం తెలుసా? 275 00:17:30,467 --> 00:17:31,802 ముందు కారులో కూర్చో. 276 00:17:36,598 --> 00:17:38,809 నేను ఇప్పుడు ఒక సమస్యలో ఉన్నాను… కొద్ది సేపటిలో నిన్ను కలుసుకుంటాను. 277 00:17:54,783 --> 00:17:55,909 టామీ ఎక్కడ? 278 00:17:56,493 --> 00:17:59,204 తను ఏదో వ్యక్తిగతమైన సమస్యతో బాత్ రూమ్ లో ఉంది. 279 00:17:59,830 --> 00:18:03,667 -నా పరిస్థితి ఘోరంగా ఉంది. -సరే, దయచేసి ఆపు. 280 00:18:03,750 --> 00:18:07,546 పెగీ మన అందరినీ ఒక పీడకల లాంటి పరిస్థితిలోకి నెట్టేసింది. 281 00:18:07,629 --> 00:18:10,507 ఈ జనం అంతా నాటకం చూడటానికి వచ్చారు, 282 00:18:10,591 --> 00:18:13,343 లేదా ఫిరంగిలో మనిషిని పెట్టి కాల్చడం చూడటానికి వచ్చి ఉంటారు, 283 00:18:13,427 --> 00:18:15,345 లేదా నాటకాన్ని ఫిరింగిని కూడా చూడటానికి వచ్చి ఉండచ్చు. 284 00:18:16,013 --> 00:18:18,056 ఏది ఏమైనా, ఈ రెండు జరగడం లేదు 285 00:18:18,557 --> 00:18:21,768 ఎందుకంటే పెగీ మనల్ని ముంచేసింది. మన అందరినీ. 286 00:18:21,852 --> 00:18:24,271 నేను నీ వేషాన్ని వ్యతిరేకిస్తున్నాను. 287 00:18:24,938 --> 00:18:26,398 సరే, కానీ, విషయం ఏమిటంటే… 288 00:18:26,481 --> 00:18:29,860 లేదు, విషయం ఏమిటంటే పెగీ ఈ మనుషులకీ ఇంకా ఈ ప్రదేశానికీ 289 00:18:29,943 --> 00:18:31,153 గుండె లాంటిది, 290 00:18:31,695 --> 00:18:34,156 అందుకని ఈ రోజు మనం ఆమెని తప్పు పట్టద్దు. 291 00:18:41,163 --> 00:18:42,414 నాకు ఒక హీరో కావాలి. 292 00:18:43,832 --> 00:18:44,833 ఎవరు ఆ పాత్ర వేస్తారు? 293 00:18:46,502 --> 00:18:48,587 ఎవరు ముందుకు వచ్చి 294 00:18:48,670 --> 00:18:53,759 ఈ జనం ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఆ పాత్రని పోషిస్తారు? 295 00:18:57,679 --> 00:19:00,140 -సరే, యాభై డాలర్లు. -నేను చేస్తాను. చెత్త. 296 00:19:00,224 --> 00:19:03,769 హమ్మయ్య. ఇది నువ్వు వేసుకుంటే చాలా బాగుంటావు. 297 00:19:03,852 --> 00:19:06,730 నువ్వు చేయగలవు, టామీ. కేవలం అక్కడ అలా పైకి వెళ్లు చాలు. 298 00:19:08,232 --> 00:19:10,400 చూడబోతే నీకు నాకు మధ్య ఒక విషయం కామన్ గా ఉన్నట్లుంది. 299 00:19:11,610 --> 00:19:12,778 పెగీ న్యూమాన్. 300 00:19:15,197 --> 00:19:16,782 తనకి కాస్త సాయం అవసరం. 301 00:19:16,865 --> 00:19:19,159 ఆ పైకి ఎక్కాలి, సరేనా? 302 00:19:19,243 --> 00:19:20,619 -ఓహ్, దేవుడా. -టామీ. 303 00:19:20,702 --> 00:19:22,663 -ఎవరైనా డాక్టర్ ని పిలవండి. ఛ. -నిజంగా పడ్డావా? 304 00:19:22,746 --> 00:19:25,040 నువ్వు యాంటీ బయాటిక్ మందులు వేసుకుంటున్నావు అనుకున్నాను, టామీ. 305 00:19:25,123 --> 00:19:27,584 -వెనుక నుండి ఎత్తండి. తన వక్షోజాలు నొప్పి పెడుతున్నాయి. -ఛ. 306 00:19:27,668 --> 00:19:29,086 ఒక వక్షోజం బాగానే ఉంది. 307 00:19:33,882 --> 00:19:37,636 ఇక్కడ పయనీర్ టౌన్ లో మనిషిని ఫిరంగిలో పెట్టి పేల్చడాన్ని చూడండి! 308 00:19:42,057 --> 00:19:43,433 చాలామంది జనం వచ్చారు. 309 00:19:43,517 --> 00:19:45,185 ఎవరి దృష్టినీ ఆకర్షించేలా ప్రవర్తించకు. 310 00:19:45,269 --> 00:19:47,479 డోనెట్ బ్యాగులో గన్ పెట్టుకున్న మనిషి అంటారు. 311 00:19:48,230 --> 00:19:49,398 అతని మనిషి. 312 00:19:50,107 --> 00:19:52,401 అవును, కానీ అతని మనిషి కాదు. తను నీ మనిషే. 313 00:19:52,943 --> 00:19:55,279 నా మనిషే కాచెల్ మనిషి, సరేనా? 314 00:19:55,362 --> 00:19:57,114 హేయ్, పెయింటింగ్ వస్తోంది. 315 00:19:57,197 --> 00:19:59,616 -మంచిది. -డయాన్ తీసుకువస్తోంది. కాచెల్ ఎక్కడ ఉన్నాడు? 316 00:19:59,700 --> 00:20:00,701 కాచెల్? 317 00:20:03,579 --> 00:20:06,456 అతను ఆ వెనుక "ఆకస్మిక దాడి" టీ షర్ట్ కొంటున్నాడు. 318 00:20:06,540 --> 00:20:08,250 అతనికి జనం అంటే ఇష్టం ఉండదని నీకు తెలుసు. 319 00:20:18,677 --> 00:20:20,095 పెయింటింగ్ ఎక్కడ? సరేనా? 320 00:20:20,179 --> 00:20:23,265 మనం ఈ పనిని త్వరగా ముగిద్దాం, లావాదేవీ పూర్తి చేసి ఎవరి దారిన వాళ్లం వెళ్లిపోదాం, సరేనా? 321 00:20:23,348 --> 00:20:25,726 అదిగో తను వచ్చేసింది. నా ప్రాణం కాపాడినందుకు థాంక్స్. 322 00:20:25,809 --> 00:20:27,269 ఇదిగో. 323 00:20:27,352 --> 00:20:29,104 సరే. నాకు ఇదంతా అర్థమైంది. 324 00:20:29,188 --> 00:20:30,230 నీకు ఆ అవసరం లేదు. 325 00:20:30,314 --> 00:20:31,982 నేను ఎందుకు అర్థం చేసుకోవాలి? 326 00:20:32,065 --> 00:20:35,068 నువ్వు కదా నాకు ఫోన్ చేసి, ఈ పెయింటింగ్ తీసుకురాకపోతే నిన్ను చంపేస్తారు అని చెప్పావు, 327 00:20:35,152 --> 00:20:37,112 పైగా ఇది ఒక గజిబిజి పెయింటింగ్, 328 00:20:37,196 --> 00:20:40,032 నువ్వు పార్ట్ టైమ్ ఉద్యోగం చేసే ఈ మురికి, దుమ్ము ప్రదేశానికి తీసుకురావలసి వచ్చింది. 329 00:20:40,115 --> 00:20:42,034 అర్థం చేసుకునే అవసరం ఎవరికి ఉంది? నాకు అవసరం లేదు. 330 00:20:42,117 --> 00:20:44,077 ఎందుకంటే నీకు ఒక విషయం తెలుసా, పెగీ? నేను విసిగిపోయాను. 331 00:20:44,661 --> 00:20:46,246 మళ్లీ ఈసారి, నేను విసిగిపోయాను. 332 00:20:46,330 --> 00:20:47,623 సరే, డబ్బు ఎక్కడ ఉంది? 333 00:20:48,290 --> 00:20:49,291 ఏంటి? 334 00:20:49,875 --> 00:20:50,959 డబ్బు కారులో ఉంది. 335 00:20:51,043 --> 00:20:52,669 ఇదంతా మోసగాళ్ల గుంపులా ఉంది. 336 00:20:53,253 --> 00:20:54,129 ఓహ్, దేవుడా! 337 00:20:54,213 --> 00:20:56,840 నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావు? నీ కాస్ట్యూమ్ ఏదీ? 338 00:20:56,924 --> 00:20:59,259 కాస్త శాంతించు, ఓవెన్. ఈ రోజు చాలా ఒత్తిడిలో ఉన్నాను. 339 00:20:59,343 --> 00:21:02,179 ఈ జనం అంతా నువ్వు ప్రామిస్ చేసిన ప్రదర్శన చూడటానికి వచ్చారు… 340 00:21:02,262 --> 00:21:04,014 -నా దగ్గర ఆయుధం ఉంది. -…అయితే ఫిరంగిలోకి వెళ్లు. 341 00:21:04,097 --> 00:21:06,391 నాకు తెలుసు, బాబు. మనం అందరం చూశాం. అది పెద్ద తుపాకి. 342 00:21:06,892 --> 00:21:09,978 -సరే. ఇదిగో వచ్చేశాం. -నాకు ఫైబ్రోమయాల్జా వ్యాధి ఉందని నీకు చెప్పాను కదా. 343 00:21:10,062 --> 00:21:12,147 పైగా, మేము చూసుకోవలసిన ఇంకా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 344 00:21:13,315 --> 00:21:14,316 అవును. 345 00:21:14,399 --> 00:21:16,527 సరే, సరే. లేదు, లేదు, నిజమే. సరే. 346 00:21:16,610 --> 00:21:18,570 నువ్వు హామీ ఇచ్చిన పనిని ఎందుకు చేయవు? 347 00:21:18,654 --> 00:21:20,447 నేను ప్రామిస్ చేశానని అనుకోవడం లేదు. 348 00:21:20,531 --> 00:21:21,532 అయితే ఇప్పుడు ఏంటి? 349 00:21:21,615 --> 00:21:25,410 ఈ ఎడారిలో నాకు హామిల్టన్ నాటకం వేస్తామని ఎవరో ప్రామిస్ చేశారని నేను భ్రమపడుతున్నానా? 350 00:21:25,494 --> 00:21:26,995 ఇప్పటికీ పని చేయని 351 00:21:27,079 --> 00:21:30,040 ఈ సెక్యూరిటీ కెమెరాలని నాకు అమ్మిన వాడు నాకు ప్రామిస్ చేశాడా? 352 00:21:30,123 --> 00:21:32,209 ఎవరు ప్రామిస్ చేశారు, పెగీ, 353 00:21:32,292 --> 00:21:35,587 నా వీధి మధ్యలో ఖాళీ ఫిరంగితో నన్ను ఏకాకిని చేసింది ఎవరు? 354 00:21:35,671 --> 00:21:38,966 నేను… నేను ఒక పెద్ద కేసుని పరిష్కరించాను. సరేనా? 355 00:21:39,049 --> 00:21:41,593 నేను ఏదో ఒక పని చేశాను. ఒక మంచి పని చేశాను. 356 00:21:41,677 --> 00:21:43,554 ఎవ్వరూ పట్టించుకోరు. ఎవ్వరూ గమనించరు. 357 00:21:43,637 --> 00:21:48,141 నువ్వు మాట్లాడతావు ఇంకా మాట్లాడతావు, అలాగే చందమామని తెచ్చి ఇస్తానని ప్రామిస్ చేస్తావు, 358 00:21:48,225 --> 00:21:51,270 కానీ నువ్వు కనీసం ద్రాక్ష ముక్కని కూడా తీసుకురాలేవు. 359 00:21:52,980 --> 00:21:57,192 నువ్వు చాలా నిరుత్సాహపరుస్తావు, పెగీ. 360 00:21:59,486 --> 00:22:01,446 సరే, కార్ ఎక్కడ ఉంది? 361 00:22:03,240 --> 00:22:04,283 అతని దగ్గర తుపాకి ఉంది. 362 00:22:07,619 --> 00:22:08,871 నీ కథ ముగిసింది, బాబ్. 363 00:22:18,630 --> 00:22:21,049 -అతను ఎక్కడికి వెళ్తున్నాడు? -నాకు తెలియదు. 364 00:22:22,217 --> 00:22:23,218 ఇది ఎడారి. 365 00:22:25,554 --> 00:22:26,763 గుడ్ లక్. 366 00:22:26,847 --> 00:22:30,934 నువ్వు స్వార్థపరురాలివి, స్వార్థ మహిళవి. నువ్వు స్వార్థపరురాలివి. 367 00:22:31,727 --> 00:22:33,645 ఇప్పుడు మీ అమ్మ ఎలా బాధపడేదో నాకు అర్థం అవుతోంది. 368 00:22:33,729 --> 00:22:36,773 హేయ్, మా అక్కతో అలా మాట్లాడకు. ఆమె గురించి నీకు ఏమీ తెలియదు. 369 00:22:36,857 --> 00:22:40,527 మా నాన్న మమ్మల్ని వదిలి మా అమ్మ దగ్గర చిల్లిగవ్వ లేకుండా తీసుకువెళ్లిపోతే, 370 00:22:40,611 --> 00:22:44,156 మా అందరినీ ఆదుకున్నది మా అక్కే. 371 00:22:44,907 --> 00:22:46,450 అప్పటికి తను టీనేజ్ అమ్మాయే. 372 00:22:49,703 --> 00:22:52,581 నేను ఏవేం చేశానో మీకు కనీసం తెలియదు. 373 00:22:52,664 --> 00:22:56,043 అది నీకు తెలిస్తే, నువ్వు ఎప్పటికీ నన్ను క్షమించవు. 374 00:22:56,126 --> 00:22:58,754 నీకు ఇంకా జ్వరంగా ఉంది. నిన్ను హాస్పిటల్ కి తీసుకువెళతాను, సరేనా? 375 00:22:58,837 --> 00:23:02,299 వద్దు, వద్దు. ఇంక హాస్పిటల్స్ వద్దు. నేను ఇంక భరించలేను. 376 00:23:03,133 --> 00:23:04,885 జ్వరంతో ఆమె ఒళ్లు కాలిపోతోంది. తను… 377 00:23:06,553 --> 00:23:08,472 తను జర్మనీ వెళ్తున్నాను అనుకుంది. 378 00:23:08,555 --> 00:23:13,101 నా విమానం టికెట్. నా టికెట్ నాకు కావాలి. నువ్వు ఏమీ చేయలేవా? 379 00:23:13,685 --> 00:23:15,187 నేను ఆమెని విడిచిపెట్టకుండా ఉండాల్సింది. 380 00:23:16,230 --> 00:23:18,148 నేను అలా వెళ్లి మత్తుమందు తీసుకున్నాను. 381 00:23:18,982 --> 00:23:20,442 రొసిలిన్ న్యూమాన్ 382 00:23:35,916 --> 00:23:37,125 మేము ఆమెని ఇప్పుడు తీసుకువెళ్తాం. 383 00:23:47,386 --> 00:23:50,597 మీరు ఆమెతో పాటు ఉంటారు, కదా? ఆమె ఎప్పుడూ ఒంటరిగా ఉండలేదు. 384 00:24:04,570 --> 00:24:08,574 నువ్వు చికిత్సలో ఉన్నావు అనుకున్నాను. నువ్వు మెథడోన్ వాడుతున్నావు అనుకున్నాను. 385 00:24:09,157 --> 00:24:11,118 నేను చికిత్సలో ఉన్నాను. కానీ, హేయ్… 386 00:24:14,580 --> 00:24:17,082 నువ్వు ఆ డ్రెస్ ని నాకు ఇప్పుడు ఇవ్వచ్చు. 387 00:24:17,791 --> 00:24:18,959 హమ్మయ్య. 388 00:24:19,459 --> 00:24:22,546 వద్దు, వద్దు, వద్దు, వద్దు! పెగీ! పెగీ, నువ్వు ఏం చేస్తున్నావు? 389 00:24:23,213 --> 00:24:25,215 నన్ను ఆ ఫిరంగిలో పెట్టి పేలుస్తారు. 390 00:24:26,008 --> 00:24:27,467 జనం కోసం. 391 00:24:28,010 --> 00:24:29,595 పెగీ, వద్దు! ఈ పని చేయద్దు. 392 00:24:30,179 --> 00:24:32,181 ఇప్పుడు ఇది నా వేదిక, లెస్టర్. 393 00:24:33,807 --> 00:24:34,808 సరిగ్గా ఆ పైకి. 394 00:24:35,350 --> 00:24:36,393 పెగీ. 395 00:24:36,476 --> 00:24:39,104 పెగీ, ఇది నీకు చక్కని అవకాశం. 396 00:24:39,188 --> 00:24:41,356 నువ్వు చేసే ఈ పని, మన పయనీర్ టౌన్ పేరుని మారుమోగేలా చేస్తుంది. 397 00:24:44,860 --> 00:24:49,156 సరే, పెగీ, నువ్వు ఎగరడానికి సిద్ధం అయ్యాక ఆ పక్క వైపు రెండుసార్లు బలంగా మోదు. 398 00:24:49,740 --> 00:24:51,283 ఈ ప్రదర్శన మరికాసేపట్లో ప్రారంభం అవుతుంది! 399 00:24:51,366 --> 00:24:53,785 ఇక్కడికి రండి, మిత్రులారా. ఇక్కడికి వస్తే బాగా కనిపిస్తుంది. 400 00:24:53,869 --> 00:24:57,331 పయనీర్ టౌన్ లో మానవ ఫిరంగి! 401 00:25:01,251 --> 00:25:02,461 మనం ఇది చేద్దాం! 402 00:25:02,544 --> 00:25:04,755 -ఇది మానవ ఫిరంగి! -ఏంటి? వద్దు, వద్దు, వద్దు! 403 00:25:04,838 --> 00:25:06,798 -పది, తొమ్మిది… -ఆపండి, వద్దు! పెగీ, పెగీ! 404 00:25:06,882 --> 00:25:07,883 -…ఎనిమిది… -వద్దు! 405 00:25:08,550 --> 00:25:13,555 …ఏడు, ఆరు, ఐదు… 406 00:25:14,348 --> 00:25:15,557 నాలుగు… 407 00:25:18,310 --> 00:25:19,645 మూడు… 408 00:25:22,940 --> 00:25:24,775 రెండు… 409 00:25:26,777 --> 00:25:29,321 ఒకటి! 410 00:26:38,599 --> 00:26:40,601 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్