1 00:00:13,680 --> 00:00:17,184 121వ రోజు 2 00:00:17,184 --> 00:00:19,811 మరొకసారి, ఇంకొక భారీ నౌక వచ్చింది. 3 00:00:19,811 --> 00:00:23,982 {\an8}నేటితో గ్రహాంతరవాసులు మన ప్రపంచంపై దండెత్తి వచ్చి నాలుగు నెలలు అవుతుంది. 4 00:00:24,733 --> 00:00:28,529 {\an8}నాలుగు కఠినమైన నెలలు. మన ప్రపంచం ఎదుర్కొన్న అత్యంత గడ్డు దినాలు. 5 00:00:28,529 --> 00:00:31,949 ఎంతో సతమతమయ్యాం. అనేక ప్రాణాలను, ఎంతో భూమిని, 6 00:00:31,949 --> 00:00:34,409 ప్రేమించిన వారిని ఎందరినో పోగొట్టుకున్నాం. 7 00:00:35,994 --> 00:00:40,207 అయినా కూడా, లక్షల ప్రాణాలు బలైనప్పటికీ, ప్రపంచ డిఫెన్స్ కూటమిలో ఉన్న మేము 8 00:00:40,207 --> 00:00:44,628 ప్రతీ దేశం నుండి కూర్పు చేసిన ప్రతీ వనరును వాడుతూ మీకోసం ప్రతీ రోజూ పోరాడుతున్నాం. 9 00:00:44,628 --> 00:00:49,758 మన శత్రువును అర్థం చేసుకొని, ఓడించడానికి తగిన మార్గాన్ని కనిపెట్టడానికి సాధ్యమైనంత కృషి చేస్తున్నాం. 10 00:00:50,384 --> 00:00:54,805 ఇప్పుడు మాకు మీ సహాయం కావాలి. దయచేసి మిలటరీ వారితో కలిసి పనిచేయండి, 11 00:00:54,805 --> 00:00:57,850 నియమాలన్నిటినీ పాటించి, ప్రభావితమైన ప్రదేశాల నుండి వెళ్లిపోండి. 12 00:00:58,433 --> 00:01:02,729 ప్రస్తుతం గ్రహాంతర బీజాలు మన ప్రపంచ గాలిలో 30% వరకు చేరిపోయాయి. 13 00:01:02,729 --> 00:01:06,316 ప్రభావితమైన ప్రదేశాల నుండి వచ్చే శరణార్థుల కోసం మేము ఆశ్రయాలను ఏర్పాటు చేశాము. 14 00:01:06,900 --> 00:01:13,073 అందరం కలిసి మీకు రక్షణను అందించడానికి ఒక ప్రపంచంగా, ఒక్క కూటమిగా కలిసి పనిచేస్తున్నాం. 15 00:01:13,073 --> 00:01:15,367 కలిసి నిలబడితే, మనం ఈ యుద్ధంలో గెలవగలం. 16 00:01:16,034 --> 00:01:19,204 కలిసి నిలబడితే, ఈ చీకటి రోజులు త్వరలోనే ముగుస్తాయి. 17 00:01:20,247 --> 00:01:24,459 ఈ ఆక్రమణదారులు వెనుదిరిగిన రోజున ఉదయించే సూర్యుడి కాంతితో 18 00:01:25,460 --> 00:01:29,131 మానవ చరిత్రలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగిన రోజుగా నిలిచిపోతుంది. 19 00:01:41,435 --> 00:01:43,687 {\an8}ఒసాకా, జపాన్, భూమి 20 00:02:40,994 --> 00:02:44,081 పారిపోండి! పారిపోండి! 21 00:04:17,757 --> 00:04:20,469 భయపడకు, మనం వెళ్లి మీ అమ్మని కనిపెడదాం. 22 00:04:55,879 --> 00:04:58,257 డబ్ల్యూడిసి, ప్రపంచ రక్షణా? 23 00:04:58,257 --> 00:04:59,842 మీరు కూటమి మనుషులా? ప్రభుత్వం మనుషులా? 24 00:04:59,842 --> 00:05:01,301 మిత్సుకి యమాటో? 25 00:05:01,802 --> 00:05:02,886 ఇక్కడ జనం ప్రమాదంలో ఉన్నారు. 26 00:05:02,886 --> 00:05:05,013 -మేము ఇక్కడికి వాళ్ళ కోసం రాలేదు. -నన్ను పోనివ్వండి! 27 00:05:05,013 --> 00:05:06,056 నువ్వు ఏమంటున్నావు? 28 00:05:06,056 --> 00:05:11,228 నన్ను వదలండి! మీరు ఏం చేస్తున్నారు? 29 00:05:11,228 --> 00:05:12,980 మనం అందరికీ సాయం చేయాలి! 30 00:05:12,980 --> 00:05:17,067 మీరు ప్రభుత్వం వారు! అందరినీ కాపాడండి! మీరు ఏం చేస్తున్నారు? 31 00:05:17,067 --> 00:05:18,944 నన్ను వదలండి! 32 00:05:20,153 --> 00:05:21,697 నన్ను వదలండి! 33 00:05:23,282 --> 00:05:24,283 {\an8}దార్మ్యాక్స్ టెక్నాలజీ 34 00:05:30,122 --> 00:05:31,123 నన్ను దించండి! 35 00:05:31,123 --> 00:05:33,834 నన్ను పోనివ్వండి. నన్ను పోనివ్వండి! 36 00:05:35,377 --> 00:05:36,712 నన్ను కిందకి దించండి. నన్ను కిందకి దించండి. 37 00:05:36,712 --> 00:05:37,713 నన్ను పోనివ్వండి. 38 00:05:37,713 --> 00:05:39,798 -మాకు ఆర్డర్ వేశారు... -జనం చనిపోతున్నారు! 39 00:05:39,798 --> 00:05:41,717 -నేను అర్థం చేసుకోగలను. -నేను వాళ్లకు సాయం చేయాలి. 40 00:05:41,717 --> 00:05:43,802 మనం ఈ యుద్ధంలో ఓడిపోతున్నాం. 41 00:05:43,802 --> 00:05:45,262 నన్ను కిందకు దించండి. 42 00:05:45,262 --> 00:05:46,889 నన్ను దించండి, జనం ఆపదలో ఉన్నారు, వాళ్లను కాపాడాలి. 43 00:05:46,889 --> 00:05:50,058 యుద్ధంలో గెలవడానికి నువ్వు సహాయం చేయగల ఒక ప్రదేశానికి నిన్ను తీసుకెళ్తున్నాం. 44 00:05:53,353 --> 00:05:56,315 అందరినీ నువ్వు కాపాడగల ఒక ప్రదేశానికి. 45 00:06:01,778 --> 00:06:03,864 నన్ను పోనివ్వండి. నన్ను పోనివ్వండి. 46 00:06:14,666 --> 00:06:17,169 మనం ఎక్కడికి వెళ్తున్నాం? 47 00:07:35,205 --> 00:07:38,834 ...ఇండియాలో మొదలైన దాడులు ఇప్పుడు పశ్చిమంగా పాకిస్తాన్ వైపు విస్తరిస్తున్నాయి, 48 00:07:38,834 --> 00:07:41,461 {\an8}ఆ పరిస్థితిని సహాయక బృందాలు ఈ ముట్టడి కారణంగా ఏర్పడిన అత్యంత దారుణమైన... 49 00:07:41,461 --> 00:07:42,588 {\an8}బ్రిటిష్ కొలంబియా, భూమి 50 00:07:42,588 --> 00:07:44,298 {\an8}...శరణార్థుల సమస్య అంటున్నాయి. 51 00:07:44,298 --> 00:07:46,800 {\an8}ప్రపంచ డిఫెన్స్ కూటమి వారు వాతావరణంలో భయంకరమైన 52 00:07:46,800 --> 00:07:49,761 స్థాయిలో అమ్మోనియా స్థాయిలు పెరిగాయి అని చెప్తున్నారు, 53 00:07:49,761 --> 00:07:52,681 కొన్ని ప్రదేశాలలో పది లక్షలలో 200 భాగాల వరకు స్థాయిలు పెరిగాయి అంటున్నారు. 54 00:07:52,681 --> 00:07:54,850 ది మూవ్మెంట్ అనబడే తిరుగుబాటు బృంద మద్దతుదారులు 55 00:07:54,850 --> 00:07:57,561 కూటమికి సమస్యలు తెచ్చిపెడుతూనే ఉన్నారు. 56 00:07:57,561 --> 00:08:01,190 ఇవాళ ఉదయం, ఒక సరఫరా జరిగే కాన్వాయ్ మీద పొంచి ఉండి దాడి చేసి అందులోని సరుకులను కాజేశారు 57 00:08:01,190 --> 00:08:04,526 ఆ వాహనాలు... లోని క్షతగాత్రుల క్యాంప్ కి వెళ్తున్నాయి. 58 00:08:04,526 --> 00:08:07,404 -ఇలాంటి దోపిడీలు బాగా పెరిగాయి... -మీ దగ్గర చాక్లెట్ ఉందా? 59 00:08:07,404 --> 00:08:09,698 - ...ఆహార కొరత కూడా తీవ్రమైపోయింది... -ఏంటి? 60 00:08:09,698 --> 00:08:12,034 జెల్లో? ఐస్ క్రీమ్ ఏమైనా ఉందా? 61 00:08:12,034 --> 00:08:16,455 పిల్లా, ఇక్కడ తిండికే దిక్కు లేదు. నెల రోజుల క్రితమే ఐస్ క్రీమ్ తీసుకురావడం మానేశారు. 62 00:08:16,455 --> 00:08:18,332 ...తమకు దగ్గరలో ఉన్న క్యాంప్ కి వెళ్ళాలి. 63 00:08:31,220 --> 00:08:32,929 పురుషులు 64 00:08:32,929 --> 00:08:36,433 సరే, మరి దూది బొమ్మల సంగతి? 65 00:08:36,433 --> 00:08:39,727 టెడ్డి బేర్ లాంటిది? అది కచ్చితంగా టెడ్డి బేర్ కావాల్సిన పని లేదు. 66 00:08:39,727 --> 00:08:44,149 అది అట్టర్, లేదా సీల్ లేదా కుందేలు లేదా కీ చైన్ అయినా పర్లేదు... 67 00:08:44,149 --> 00:08:46,485 హేయ్. నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? 68 00:08:46,485 --> 00:08:48,820 మా అమ్మ. ఆమె బాత్ రూమ్ లో ఉంది. 69 00:08:50,989 --> 00:08:51,990 బాత్ రూమ్? 70 00:09:03,627 --> 00:09:05,420 బాత్ రూమ్ కి వెళ్లాలంటే తాళం తీయాలి. 71 00:09:06,505 --> 00:09:07,506 నువ్వు ఇక్కడే ఉండు. 72 00:09:08,173 --> 00:09:11,718 ...దుబాయ్ ఇంకా సాంటియాగోలు ప్రస్తుతానికి ఇంకా పెద్దగా దాడికి గురుకాలేదు, 73 00:09:11,718 --> 00:09:14,054 కారణంగా ఆ ప్రాంత వాతావరణం వాటి దాడిపై ప్రభావం చూపుతోందని అనిపిస్తోంది. 74 00:09:14,054 --> 00:09:15,430 లూక్, మనం వెళ్ళాలి. 75 00:09:20,185 --> 00:09:22,354 -హేయ్! -పదిహేడు, పదహారు... 76 00:09:31,363 --> 00:09:32,906 పన్నెండు, పదకొండు, 77 00:09:32,906 --> 00:09:34,658 పది, తొమ్మిది... 78 00:09:34,658 --> 00:09:37,411 హేయ్! బయట ఉన్న నిన్నే! 79 00:09:38,579 --> 00:09:40,414 ఎనిమిది, ఏడు... 80 00:09:42,124 --> 00:09:44,376 -లూక్ ఎక్కడ? -వాడు నా వెనుకే వచ్చాడు. 81 00:09:49,089 --> 00:09:51,300 -తలుపు తెరిచి చావు! -నీ అన్న ఎక్కడ? 82 00:09:59,183 --> 00:10:02,477 తలుపు తెరిచి చావు! 83 00:10:22,247 --> 00:10:25,959 -లూక్, నీకు ఏమైంది? నువ్వు బానే ఉన్నావా? -అమ్మా, నేను పనిముట్లు తెచ్చా. చూడు. 84 00:10:25,959 --> 00:10:27,836 లూక్, రూల్స్ ఏంటో నీకు తెలుసు. 85 00:10:27,836 --> 00:10:31,089 వాళ్ళు తలుపు దగ్గరకు బయలుదేరినప్పటి నుండి నువ్వు 17 సెకన్లలో బయటకు వచ్చేయాలి. 86 00:10:31,089 --> 00:10:32,382 నీకు 30 సెకన్లకు మించి పట్టింది. 87 00:10:32,382 --> 00:10:35,302 ఆ వ్యవధిలో నువ్వు చనిపోయి ఉండొచ్చు. మనం అందరం చనిపోయి ఉండొచ్చు. 88 00:10:35,302 --> 00:10:36,553 కానీ మనం చావలేదు, సరేనా? 89 00:10:36,553 --> 00:10:39,097 -అలాగే మనకు వీటి అవసరం ఉంది. -లూక్, రూల్స్ ఏంటో నీకు తెలుసు! 90 00:10:39,097 --> 00:10:40,807 పదిహేడు సెకన్లు! 91 00:10:41,475 --> 00:10:42,476 సరే. 92 00:10:45,145 --> 00:10:46,230 రూల్స్ గురించి నాకు తెలుసు. 93 00:11:26,103 --> 00:11:28,313 మనం దాదాపుగా వచ్చేసాం. 94 00:11:34,444 --> 00:11:35,988 అది వాళ్ళ షిప్. 95 00:11:35,988 --> 00:11:38,448 {\an8}అమెజాన్ వర్షారణ్యం, బ్రెజిల్ 96 00:11:38,448 --> 00:11:41,368 {\an8}మనం ఆకాశంలో పేల్చేసిన వాళ్ళ షిప్. 97 00:11:45,831 --> 00:11:48,166 అదేంటో నాకు తెలుసు. 98 00:11:49,793 --> 00:11:51,795 {\an8}ఆమె వస్తోంది, మేడం ప్రెసిడెంట్. 99 00:11:51,795 --> 00:11:53,213 {\an8}ఈ సారి నువ్వు అన్నది నిజం కావాలని ఆశిద్దాం. 100 00:11:53,213 --> 00:11:55,132 {\an8}ఇప్పటికే ఆ షిప్ నాలుగు నెలలుగా మన దగ్గర ఉంది. 101 00:11:55,132 --> 00:11:56,884 {\an8}మీరు గనుక వెంటనే పురోగతి సాధించకపోతే 102 00:11:56,884 --> 00:11:58,760 {\an8}ఈ కార్యక్రమాన్ని కూటమి కిందకు తీసుకురావాల్సి ఉంటుంది. 103 00:11:58,760 --> 00:12:02,472 {\an8}నేను డబ్బు పెట్టుబడి పెట్టకపోతే ఈ పనే జరిగి ఉండేది కాదని మీకు నేను గుర్తుచేయాలేమో. 104 00:12:02,472 --> 00:12:06,685 కాబట్టి, చెప్పాలంటే ఇదంతా నాది, నకిలీ ఐక్యరాజ్యసమితీది కాదు. 105 00:12:06,685 --> 00:12:09,188 {\an8}ఇదేమి నీ ఖరీదైన బొమ్మల్లో ఒకటి కాదు, నిఖిల్. 106 00:12:09,188 --> 00:12:12,065 {\an8}అలాగే ప్రపంచ నాయకులు నాకు చెప్తున్నది నేను నీకు చెప్తున్నాను అంతే. 107 00:12:12,065 --> 00:12:13,192 {\an8}మాకు ఫలితాలు కావాలి. 108 00:12:13,192 --> 00:12:16,320 ఈ మ్యాప్ గత వారం దాదాపుగా 80% పచ్చగా ఉంది. 109 00:12:16,320 --> 00:12:17,946 ఇప్పుడు 75 శాతానికి పడిపోయింది. 110 00:12:17,946 --> 00:12:19,781 అన్ని దేశాలలో మృత ప్రాంతాలు ఏర్పడ్డాయి. 111 00:12:19,781 --> 00:12:22,075 ఇలాగే కొనసాగితే, వాళ్ళు మన వాతావరణాన్ని ఇంకొన్ని నెలల్లో టెర్రాఫామ్... 112 00:12:22,075 --> 00:12:23,827 తెలుసు, నేను కూడా లెక్కలు వేయగలను, మేడం ప్రెసిడెంట్. 113 00:12:23,827 --> 00:12:27,873 అలాగే మీ నాయకులందరికీ త్వరలోనే ఫలితాలు అందుతాయని చెప్పండి. 114 00:12:27,873 --> 00:12:29,208 బై-బై. 115 00:13:00,280 --> 00:13:01,281 దయచేసి ఇలా రండి. 116 00:13:10,791 --> 00:13:12,918 స్వాగతం, స్వాగతం. 117 00:13:12,918 --> 00:13:15,754 నువ్వు చివరికి ఇక్కడికి రావడం నాకు ఎంత సంతోషంగా ఉన్నదో మాటల్లో చెప్పలేను. 118 00:13:15,754 --> 00:13:16,964 నువ్వు ఇంగ్లీషు మాట్లాడతావు, కదా? 119 00:13:17,464 --> 00:13:20,175 అంటే, మేము దాదాపుగా నెల రోజుల నుండి నిన్ను వెతికి పట్టుకోవడానికి చూస్తున్నాం. 120 00:13:20,175 --> 00:13:22,845 కనజావలో మాకు దొరుకుతావు అనుకున్నాం, కానీ, 121 00:13:22,845 --> 00:13:24,513 మేము అక్కడికి చేరుకొనేలోపే నువ్వు జారుకున్నావు. 122 00:13:24,513 --> 00:13:27,182 అందరూ చనిపోయారు. అవి తప్ప అందరూ. 123 00:13:27,182 --> 00:13:30,185 అవును. నిజం. నీకు ఏమైనా తాగాలని ఉందా? ఏమైనా తింటావా? 124 00:13:30,185 --> 00:13:33,564 నా దగ్గర అద్భుతమైన చెఫ్ ఉన్నాడు. ఏషియన్ వండగలడు. ఎలాంటి వంటైనా వండగలడు. 125 00:13:34,106 --> 00:13:35,440 నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? 126 00:13:35,440 --> 00:13:37,568 ఓహ్. నేరుగా విషయానికి వచ్చేశావు. 127 00:13:37,568 --> 00:13:39,027 నాకు నచ్చింది. అలాగే. 128 00:13:40,028 --> 00:13:42,281 ఇక ఈ మర్యాదపూర్వక చర్చను పక్కన పెడదాం, సరేనా? 129 00:13:43,615 --> 00:13:44,783 నా పేరు నిఖిల్ కపూర్. 130 00:13:44,783 --> 00:13:45,868 నువ్వు ఎవరివో నాకు తెలుసు. 131 00:13:47,703 --> 00:13:48,912 నువ్వు ఎవరివో అందరికీ తెలుసు. 132 00:13:50,247 --> 00:13:51,623 అవును. నిజమే. 133 00:13:51,623 --> 00:13:54,418 పరిస్థితులు ఇలా మారక ముందు ఒక ప్రపంచం ఉండేదని మర్చిపోతున్నాను. 134 00:13:55,419 --> 00:13:56,587 నిజానికి, నేను ఏదీ మర్చిపోను. 135 00:13:56,587 --> 00:13:58,088 కాస్త వినయంగా మాట్లాడాను అంతే. 136 00:13:59,131 --> 00:14:01,508 కానీ ఇప్పుడు నా నకిలీ వినయం చూపడానికి సమయం లేదు, అవునా? 137 00:14:02,009 --> 00:14:05,387 నువ్వు ఇక్కడికి రావడానికి కారణం అది ఇక్కడ ఉండడమే. 138 00:14:05,929 --> 00:14:08,432 అలాగే అది ఇక్కడికి రావడానికి కారణం నువ్వు. 139 00:14:09,183 --> 00:14:11,560 నీ కోడ్స్ ద్వారానే ఆ షిప్ తో మొదటిగా సంప్రదింపు సాధ్యమైంది. 140 00:14:12,978 --> 00:14:15,772 శత్రువులతో జరిగిన ఏకైక సంభాషణ అది ఒక్కటే. 141 00:14:17,149 --> 00:14:19,067 నువ్వు ఇచ్చిన అక్షాంశాల కారణంగానే మనం... 142 00:14:20,194 --> 00:14:22,029 ఆ షిప్ ని ఆకాశంలో పేల్చగలిగాం. 143 00:14:24,781 --> 00:14:26,700 ఈ యుద్ధంలో మన ఏకైక గెలుపు నీ వల్లే దొరికింది. 144 00:14:29,995 --> 00:14:30,996 అది మన గెలుపు కాదు. 145 00:14:32,581 --> 00:14:34,082 దాని వల్ల పరిస్థితి దిగజారింది అంతే. 146 00:14:37,461 --> 00:14:40,589 శిధిలమైపోయిన షిప్ ని చూడడానికి నన్ను సగం ప్రపంచం దాటించి తీసుకొచ్చావా? 147 00:14:44,301 --> 00:14:45,469 నువ్వు అలా అనుకుంటున్నావా? 148 00:14:48,055 --> 00:14:49,056 దానిలో ఏమీ లేదా? 149 00:14:51,183 --> 00:14:52,643 ఇందుకు ముందు దానితో సంప్రదింపులు జరిపావు. 150 00:14:53,769 --> 00:14:55,604 మాకోసం నువ్వు మళ్ళీ ఆ షిప్ తో సంప్రదింపులు జరపాలి. 151 00:14:57,314 --> 00:14:58,315 మేము ప్రయత్నించాం. 152 00:14:58,315 --> 00:15:02,236 ప్రపంచంలోనే అతిగొప్ప మేధావులను అందులోకి తీసుకెళ్లి తీసుకొచ్చాను. 153 00:15:02,236 --> 00:15:05,864 అయినా కూడా, ఒక్క వ్యక్తి మాత్రమే దానితో సంప్రదించలిగింది. 154 00:15:07,741 --> 00:15:08,742 అది నువ్వే. 155 00:15:11,119 --> 00:15:15,624 సంప్రదింపు. సంభాషణ. సంబంధం. 156 00:15:15,624 --> 00:15:18,710 వాళ్లకు ఏం కావాలో తెలుసుకోవడానికి మనకు ఉన్న ఒకే ఒక్క మార్గం అది. 157 00:15:19,378 --> 00:15:20,379 వాళ్ళు ఎందుకు వచ్చారో కనుక్కోవడానికి. 158 00:15:21,046 --> 00:15:22,464 అలాగే వాళ్ళను ఎలా ఆపాలో తెలుసుకోవడానికి కూడా కదా? 159 00:15:26,301 --> 00:15:30,055 క్రితంసారి నేను మిలటరీ వారితో కలిసి పనిచేసినప్పుడు, వాళ్ళు నాకు అబద్ధం చెప్పారు. 160 00:15:31,098 --> 00:15:32,099 నన్ను వాడుకున్నారు అంతే. 161 00:15:34,560 --> 00:15:35,686 నేను నిన్ను ఎందుకు నమ్మాలి? 162 00:15:36,186 --> 00:15:39,398 ఎందుకంటే నేను మిలటరీ వాడిని కాదు, అలాగే నేను కూడా వాళ్ళను నమ్మను. 163 00:15:40,691 --> 00:15:43,735 నేను నా జీవితం అంతా సాధారణ బ్రతుకుకు దూరంగానే బ్రతికాను, 164 00:15:43,735 --> 00:15:46,947 అలాగే నేను ఇప్పటి వరకు ఫాలో అయిన ఒకే ఒక్క రూల్... 165 00:15:49,074 --> 00:15:50,868 "ఖచ్చితంగా రూల్స్ కి వ్యతిరేకంగా ఉండాలి" అన్నది ఒక్కటే. 166 00:15:58,208 --> 00:16:00,878 అది ఇంకా బ్రతికి ఉంది అంటే నీ ఉద్దేశం ఏంటి? 167 00:16:03,255 --> 00:16:04,631 లోనికి వెళ్ళు. స్వయంగా నువ్వే చూడు. 168 00:16:05,549 --> 00:16:07,843 కానీ ముందుగా నీ మీద కొన్ని టెస్టులు జరపాలి. 169 00:16:07,843 --> 00:16:09,636 -ఎలాంటి టెస్టులు? -కొన్ని మామూలు టెస్టులు. 170 00:16:09,636 --> 00:16:13,265 ఏదైనా జరిగితే నీ సైకాలజీ... అలాగే శరీరానికి సంబంధించి... ఏం చేయాలో తెలిపే టెస్టులు. 171 00:16:13,265 --> 00:16:16,101 ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అంతే, నీ క్షేమం కోసమే. 172 00:16:18,979 --> 00:16:19,980 లోపల ఏముంది? 173 00:16:22,357 --> 00:16:25,611 దానికి గనుక నువ్వు సమాధానం చెప్పగలిగితే, మిత్సుకి యమాటో, 174 00:16:26,570 --> 00:16:29,615 మనం ఈ యుద్ధాన్ని గెలిచే అవకాశం ఉండొచ్చు. 175 00:16:44,546 --> 00:16:47,508 పిల్లలూ, పిల్లలు. ఏం చేస్తున్నారు? సర్దుకోమని చెప్పాను కదా. పదండి! 176 00:16:47,508 --> 00:16:50,844 నాకు ఇక్కడే నచ్చింది. ఇక్కడ కనీసం నీళ్లు ఉన్నాయి. 177 00:16:50,844 --> 00:16:53,639 అలాగే పరుపులు కూడా ఉన్నాయి, కొంచెం వాసన వచ్చినా పర్లేదు. 178 00:16:53,639 --> 00:16:55,599 మన ముగ్గురిలో ఇద్దరికీ ఇక్కడే బాగుంది. ఇక్కడే ఉందాం. 179 00:16:55,599 --> 00:16:57,684 నేను మీ అమ్మని. ఇదేమీ ప్రజాస్వామ్యం కాదు. 180 00:16:57,684 --> 00:17:01,563 మనము వచ్చి 48 గంటలు కూడా కాలేదు. నువ్వు నీ రూల్స్ ప్రకారం ఉండడం లేదు. 181 00:17:01,563 --> 00:17:04,566 నువ్వు రూల్స్ మీరావు కాబట్టి మనం ఉండలేము. ఇప్పుడు చాలా ప్రమాదకరం. 182 00:17:05,067 --> 00:17:07,319 ఆ పెట్రోల్ స్టేషన్ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి ఉంటే? 183 00:17:07,319 --> 00:17:09,988 మన కోసం ఎవరైనా వెతుకుతుంటే ఏంటి సంగతి? మనం ప్రదేశాలు మారుతూ ఉండాలి. 184 00:17:09,988 --> 00:17:11,656 ఇలా అస్తమాను పరిగెత్తి నాకు చిరాకు పుడుతోంది. 185 00:17:11,656 --> 00:17:14,034 మనం ఇంకాస్త ముందుకు వెళితే, సముద్రంలోకి పోతాము. 186 00:17:14,034 --> 00:17:16,662 మనం ఇక పశ్చిమంగా వెళ్ళేది లేదు. ఇప్పుడు ఉత్తరం వైపు వెళతాం, 187 00:17:16,662 --> 00:17:19,830 రోడ్డు ద్వారా ఈ ఖండం పైకి ఎంత దూరం వీలయితే అంత దూరం. 188 00:17:19,830 --> 00:17:22,084 అంత దూరంలో ఎవరూ ఉండరు, ఏలియన్స్ రావడానికి ముందు కూడా ఉండేవారు కాదు. 189 00:17:22,084 --> 00:17:24,252 అవును. అందుకే వెళ్ళేది. అక్కడ మనం సురక్షితంగా ఉంటాం. 190 00:17:24,252 --> 00:17:26,797 ఏలియన్స్ నుండా లేక మనుషుల నుండా? 191 00:17:33,220 --> 00:17:35,556 మీ నాన్నను మన నుండి దూరం చేసింది ఏలియన్స్ కాదు. 192 00:17:36,348 --> 00:17:39,685 ప్లీజ్, నీ వస్తువులను ప్యాక్ చేసుకో. పదా. 193 00:17:56,702 --> 00:17:57,703 ఛ. 194 00:17:58,829 --> 00:18:00,038 దీని కోసం చూస్తున్నావా? 195 00:18:03,375 --> 00:18:06,044 ఎట్టి పరిస్థితుల్లో దానిని బయటకు తీయకూడదని నీకు తెలుసు. 196 00:18:07,212 --> 00:18:09,131 లూక్, దానిని నాకు ఇచ్చేయ్. 197 00:18:09,131 --> 00:18:12,259 దీనిని కనిపెట్టింది నేను. మనం ఇక్కడే ఉండడానికి వీలుగా ఇది మనల్ని రక్షిస్తుంది. 198 00:18:12,259 --> 00:18:14,386 మనల్ని సురక్షితంగా ఉంచుతుంది నేను, లూక్. 199 00:18:14,386 --> 00:18:18,015 లూక్, దానిని నాకు ఇచ్చేయ్. లూక్, నువ్వు నన్ను నమ్మాలి. 200 00:18:18,015 --> 00:18:20,058 -నువ్వు ఖచ్చితంగా నా... -నీ మనసు మాటనా? 201 00:18:20,058 --> 00:18:23,020 నా మనసులోని మాటే మనల్ని ఇన్నాళ్ళుగా ప్రాణాలతో కాపాడింది. 202 00:18:23,020 --> 00:18:25,564 ఈ ప్రపంచమే విచ్ఛిన్నం అయిపోతోంది. 203 00:18:25,564 --> 00:18:27,858 నాకు ఇప్పుడు నువ్వు, నీ చెల్లి మాత్రమే, ఈ కుటుంబం మాత్రమే నా ప్రపంచం. 204 00:18:27,858 --> 00:18:30,402 ఈ కుటుంబాన్ని కాపాడుకోవడానికి నేను ఏమైనా చేస్తాను. 205 00:18:30,402 --> 00:18:32,863 తెలుసా, నా మనసులో కూడా ఒక స్వరం ఉంది. దానిని కూడా లెక్క చేయాలి కదా? 206 00:18:32,863 --> 00:18:34,198 అవును, నిజమే. లెక్క చేయాలి. 207 00:18:34,198 --> 00:18:37,409 నీకు కూడా డ్రైవింగ్ చేయడం, చీకటిలో గాయానికి కుట్లు వేయడం, మిగిలిన సరుకులతో భోజనం వండడం, 208 00:18:37,409 --> 00:18:40,871 నీ చెల్లిని జాగ్రత్తగా చూసుకోవడం ఎలాగో తెలిస్తే అప్పుడు లెక్క చేయాలి. 209 00:18:42,664 --> 00:18:46,919 నేను నిన్ను కేవలం కాపాడడం లేదు. నిన్ను సిద్ధం చేస్తున్నాను, ఒకేవేళ... 210 00:18:46,919 --> 00:18:48,003 ఒకవేళ ఏంటి? 211 00:18:49,004 --> 00:18:54,468 లూక్, దానిని అమ్మకు ఇచ్చేయ్. నాకు వెంటనే వెళ్లాలని ఉంది. సరేనా? ఇది నీకు వ్యతిరేకంగా ఇద్దరి మాట. 212 00:18:57,804 --> 00:18:59,556 నా అంతట నేనే ఇక్కడ ఉండాలి అనుకుంటే? 213 00:18:59,556 --> 00:19:01,850 అలా కుదరదు. 214 00:19:02,392 --> 00:19:04,520 నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా. నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉండాలి. 215 00:19:04,520 --> 00:19:07,022 మనం కలిసి వెళ్ళాలి. అదే మన మొదటి రూల్. 216 00:19:22,538 --> 00:19:23,622 థాంక్స్. 217 00:19:27,709 --> 00:19:30,045 ఇలా రా. దగ్గరకు రా. 218 00:19:38,053 --> 00:19:39,346 నువ్వు ఏం చూస్తున్నావు? 219 00:19:40,138 --> 00:19:42,975 ఈఈజి మనకు నీ మనసుకు ఉన్న ఉత్తేజిత, నిరోధక 220 00:19:42,975 --> 00:19:46,478 సామర్ధ్యాన్ని అలాగే వాటిలో ఏర్పడే మార్పులను లెక్కించి సారాంశాన్ని చూపుతుంది. 221 00:19:47,062 --> 00:19:48,063 నువ్వు డాక్టరువా? 222 00:19:48,605 --> 00:19:50,148 కాగ్నిటివ్ సైంటిస్ట్ ని. 223 00:19:50,148 --> 00:19:52,442 {\an8}టెస్ట్ తర్వాత నేను నీ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఇస్తాను. 224 00:19:54,611 --> 00:19:56,029 ఏండో సుసకు. 225 00:19:57,364 --> 00:19:58,615 ఎంచి ఫుమికో. 226 00:20:00,868 --> 00:20:04,121 కల్లాస్. క్లింటన్. 227 00:20:04,121 --> 00:20:06,498 నువ్వు ఏ వయసులో డిగ్రీ పట్టాను అందుకున్నావు? 228 00:20:06,498 --> 00:20:08,000 ఇరవై రెండు. 229 00:20:09,251 --> 00:20:10,252 ది క్రెమ్లిన్. 230 00:20:12,171 --> 00:20:13,172 మండేలా. 231 00:20:17,009 --> 00:20:18,510 అదేంటో నాకు తెలీదు. 232 00:20:18,510 --> 00:20:20,596 నువ్వు మొదటిసారి ప్రేమలో ఎప్పుడు పడ్డావు? 233 00:20:24,892 --> 00:20:26,310 నువ్వు మొదటిసారి ప్రేమలో ఎప్పుడు పడ్డావు? 234 00:20:28,145 --> 00:20:29,146 మూడేళ్ళ క్రితం. 235 00:20:29,938 --> 00:20:31,690 నీ మొదటి లవర్ పేరు? 236 00:20:34,735 --> 00:20:36,862 -నువ్వు నాకు ఆ వ్యక్తి పేరు చెప్పాలి. -ఎందుకు? 237 00:20:37,613 --> 00:20:39,323 నీ జ్ఞాపకశక్తికి ఉన్న ప్రాధమిక లెవెల్ ని సృష్టిస్తున్నాం. 238 00:20:39,323 --> 00:20:40,407 ఎందుకు? 239 00:20:40,991 --> 00:20:42,159 నేను తర్వాత వివరిస్తాను. 240 00:20:43,660 --> 00:20:44,661 ఆ వ్యక్తి పేరు ఏంటి? 241 00:20:48,290 --> 00:20:49,291 హినాటా. 242 00:20:50,417 --> 00:20:51,710 హినాటా ఇప్పుడు జపాన్ లో ఉందా? 243 00:20:52,211 --> 00:20:53,212 లేదు. 244 00:20:57,382 --> 00:20:58,592 అది నీ కూతురు అనుకో. 245 00:20:58,592 --> 00:21:00,302 ప్రాణాంతకమైన పరిస్థితి ఏర్పడింది అనుకో. 246 00:21:00,802 --> 00:21:04,932 నువ్వు నీ కూతురు లేదా హినాటాని, ఎవరో ఒకరినే కాపాడగలిగితే ఎవరిని కాపాడతావు? 247 00:21:05,891 --> 00:21:07,935 నీ ప్రేమికురాలినా లేక బిడ్డనా? 248 00:21:09,811 --> 00:21:10,812 లవర్. 249 00:21:14,316 --> 00:21:16,902 ఇది ఒక బిల్డింగు కూలుతున్నప్పుడు రికార్డు చేయబడిన శబ్దాలు. 250 00:21:16,902 --> 00:21:20,322 నువ్వు నీ లవర్ లేదా తల్లిదండ్రులలో ఒకరినే కాపాడగలిగితే, ఎవరిని కాపాడతావు? 251 00:21:21,532 --> 00:21:22,533 లవర్. 252 00:21:24,326 --> 00:21:27,204 -అమాయకులైన ప్రజలను వరుసగా నిలబెట్టి... -లవర్. ఇక వేరే ప్రశ్న అడుగుతావా? 253 00:21:33,210 --> 00:21:36,380 -ఆ ఫొటోలో ఉన్నది ఎవరు? -నా మొదటి కాలేజీ రూమ్ మేట్. 254 00:21:36,880 --> 00:21:38,048 ఇచికో. 255 00:21:53,939 --> 00:21:56,108 అది హినాటానా? 256 00:21:58,193 --> 00:21:59,444 ఆ వ్యోమగామి? 257 00:22:00,028 --> 00:22:02,990 నువ్వు ఆ నౌకతో సంభాషించడానికి ప్రయత్నించింది ఆమె కారణంగానా? 258 00:22:06,368 --> 00:22:07,870 -ఆమె గురించే నువ్వు... -అవును. 259 00:22:08,537 --> 00:22:10,831 ఆ షిప్ లో హినాటా ఇంకా బ్రతికి ఉండొచ్చు అని అనుకున్నావా? 260 00:22:10,831 --> 00:22:11,999 ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? 261 00:22:11,999 --> 00:22:14,918 ఆ షిప్ ని గాలిలో ఉండగా కాల్చినప్పుడు హినాటా చావుకు 262 00:22:14,918 --> 00:22:16,920 నువ్వే కారణం అని నువ్వు ఫీల్ అవుతున్నావా? 263 00:22:20,757 --> 00:22:24,178 -ఆమె చావుకు నువ్వే కారణం అని... -నేను ఆ ప్రశ్నను విన్నాను. నీ ఉద్దేశం ఏంటి? 264 00:22:24,178 --> 00:22:26,930 -ఆమె చావుకు నువ్వే కారణం అని... -దీనికి దానితో సంబంధం ఏం లేదు... 265 00:22:26,930 --> 00:22:28,390 నువ్వు ప్రశ్నకు సమాధానం చెప్పాలి. 266 00:22:28,390 --> 00:22:32,019 హినాటా మురాయి చావుకు కారణం నువ్వే అని ఫీల్ అవుతున్నావా? 267 00:22:33,520 --> 00:22:34,605 పోయి చావు. 268 00:22:35,480 --> 00:22:36,523 నీ సమాధానం అదేనా? 269 00:23:28,784 --> 00:23:30,035 "బాదం." 270 00:23:36,667 --> 00:23:39,044 మీరు ప్రమాదంలో ఉన్నప్పుడు అదే మీరు చెప్పాల్సిన పదం. 271 00:23:44,508 --> 00:23:46,552 నాకు ఇక ఫార్సీ నేర్చుకోవాలని లేదు. 272 00:23:47,177 --> 00:23:48,345 ఇంతకు ముందు ఆ అవసరం రాలేదు. 273 00:23:48,345 --> 00:23:50,138 -ఇప్పుడు ఉంది. -ఎందుకు? 274 00:23:50,764 --> 00:23:52,391 అది ఏదొక రోజు మన ప్రాణాలను కాపాడగలదు. 275 00:23:56,436 --> 00:23:57,437 నాకు అది బాగా రాదు. 276 00:24:00,315 --> 00:24:01,525 అందుకే నువ్వు ప్రాక్టీసు చేయాలి. 277 00:24:06,154 --> 00:24:07,239 అంతే. 278 00:24:12,119 --> 00:24:13,120 సరే. 279 00:24:13,120 --> 00:24:16,290 నేను లోనికి వెళ్లి తర్వాతి పెట్రోల్ స్టేషన్ ఎక్కడ ఉందో అడుగుతాను. 280 00:24:16,290 --> 00:24:17,708 మీరు ఇక్కడే ఉండండి, సరేనా? 281 00:24:17,708 --> 00:24:19,126 నాకు ఆకలిగా ఉంది, అమ్మా. 282 00:24:19,126 --> 00:24:20,669 వాళ్ళ దగ్గర ఆహారం ఏమైనా ఉందేమో అడుగుతాను. 283 00:24:22,087 --> 00:24:23,797 లేదా మనం వాళ్ళను అడగొచ్చు. 284 00:24:33,182 --> 00:24:35,809 మనం మిలటరీ వాళ్లకు దూరంగా ఉండాలి. 285 00:24:36,602 --> 00:24:38,061 -నీకు రూల్స్... -రూల్స్ తెలుసు. 286 00:24:39,104 --> 00:24:40,105 సరే. 287 00:24:44,109 --> 00:24:45,110 మనకు ఉన్నది ఎవరు? 288 00:24:46,528 --> 00:24:47,529 ఒకరికి ఒకరమే. 289 00:24:48,780 --> 00:24:49,781 మనకు కావాల్సింది ఏంటి? 290 00:24:49,781 --> 00:24:51,533 -ఇంకేం లేదు. -ఇంకేం లేదు. 291 00:24:51,533 --> 00:24:52,618 అంతే. 292 00:24:53,452 --> 00:24:54,453 సరే. 293 00:24:57,331 --> 00:24:58,749 నేను వెంటనే వచ్చేస్తాను. 294 00:25:24,691 --> 00:25:26,652 పెట్రోల్ 295 00:25:31,865 --> 00:25:32,866 పెట్రోల్. 296 00:25:35,077 --> 00:25:36,078 అది ఇంధనం. 297 00:25:40,832 --> 00:25:43,752 మనం ఒక ఆట ఆడదాం. నేను స్పైని. 298 00:25:44,920 --> 00:25:48,715 నేను జితో మొదలయ్యే ఒక దానిని నా చిన్ని కన్నుతో కనిపెడతాను, సరేనా? 299 00:25:49,716 --> 00:25:51,802 లూక్, వెళ్ళకు, ప్లీజ్. 300 00:25:51,802 --> 00:25:52,886 నేను వెంటనే వచ్చేస్తాను. 301 00:25:54,012 --> 00:25:56,306 -అమ్మ చెప్పింది కదా... -ఆమె మాట నాకు వినిపించింది, సారా. 302 00:25:57,641 --> 00:25:59,268 నేను వెంటనే వచ్చేస్తానని మాట ఇస్తున్నా. 303 00:26:24,334 --> 00:26:26,670 -హేయ్. ఎవరికైనా ఇంకొకటి కావాలా? -నేను తీసుకుంటాను. 304 00:27:09,880 --> 00:27:11,924 వెళ్ళు. వెంటనే వెళ్ళు. 305 00:27:46,208 --> 00:27:48,126 హేయ్, పిల్లాడా! దానితో నువ్వేం చేస్తున్నావు? 306 00:28:00,264 --> 00:28:01,265 అమ్మా. 307 00:28:03,559 --> 00:28:04,560 అమ్మా. 308 00:28:12,526 --> 00:28:13,944 -హేయ్, హలో. -అమ్మా, వెళ్ళకు! 309 00:28:13,944 --> 00:28:15,946 ఏమండీ. నేను... నేను వాడి అమ్మని. 310 00:28:15,946 --> 00:28:18,198 మా బండిలో పెట్రోల్ అయిపోయింది. 311 00:28:18,198 --> 00:28:20,450 నేను తర్వాతి గ్యాస్ స్టేషన్ ఎక్కడ ఉందో అడగడానికి స్టోర్ లోనికి వెళ్ళాను. 312 00:28:20,450 --> 00:28:26,290 వాడు ఏమీ తోచక పిచ్చి పని చేశాడు, కానీ వాడు చిన్నపిల్లాడు, 313 00:28:26,290 --> 00:28:27,791 అలాగే మేము ఇంటికి చాలా దూరంలో ఉన్నాం. 314 00:28:28,458 --> 00:28:30,043 శామ్, ఆ క్యానులు కింద పెట్టు. 315 00:28:31,545 --> 00:28:34,882 మనల్ని సురక్షితంగా ఉంచుతున్న ఈ మంచి మనుషులకు అవి తిరిగి ఇచ్చేసి 316 00:28:34,882 --> 00:28:36,216 క్షమించమని అడుగు. 317 00:28:36,216 --> 00:28:37,301 నన్ను క్షమించండి. 318 00:28:37,301 --> 00:28:38,802 చూశారు కదా, వాడు బాధపడుతున్నాడు. 319 00:28:39,553 --> 00:28:44,099 పిల్లలు తప్పులు చేయడం మామూలే, కానీ వీడు మళ్ళీ ఇలాంటి పని చేయకుండా చూసుకుంటానని మాట ఇస్తున్నా. 320 00:28:44,099 --> 00:28:46,560 మీరు ది మూవ్మెంట్ తో కలిసి పనిచేస్తున్న వారు కాదు, కదా? 321 00:28:47,060 --> 00:28:48,145 ఏమన్నారు? 322 00:28:48,645 --> 00:28:52,274 మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలీదు. మేము ఒక కుటుంబం. వీడు చిన్న పిల్లాడు. 323 00:28:52,774 --> 00:28:54,776 అయితే మీ కారులో చెక్ చేస్తే మీరు ఏం అనుకోరు కదా. 324 00:28:54,776 --> 00:28:56,862 మీరు అన్నట్టే, జనాన్ని సురక్షితంగా ఉంచడం మా బాధ్యత. 325 00:28:58,447 --> 00:29:00,032 మీరు పిల్లల్ని భయపెడతారు. 326 00:29:00,032 --> 00:29:02,993 ప్రభుత్వ ఆస్తిని కాజేయడానికి ప్రయత్నించడానికి ముందే మీ పిల్లాడు ఆ విషయాన్ని అలోచించి ఉండాల్సింది, 327 00:29:02,993 --> 00:29:04,077 మేడం. 328 00:29:05,579 --> 00:29:06,914 -చేతులు పైకి ఎత్తండి. -ఏంటి? 329 00:29:06,914 --> 00:29:09,666 మీ దగ్గర ఆయుధాలు ఏమైనా ఉన్నాయేమో చూడడానికి మీ చేతులు ఎత్తండి అని అడిగాను. 330 00:29:09,666 --> 00:29:11,919 -నేను ఒక తల్లిని. -మేము చూసిన వాటిని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 331 00:29:11,919 --> 00:29:15,380 -వద్దు, నేనేం ఆశ్చర్యపోను. -తుపాకీ! ఈమె దగ్గర తుపాకీ ఉంది. 332 00:29:20,093 --> 00:29:21,887 -వాళ్ళ కారులో చెక్ చేయండి. -అలాగే, సర్. 333 00:29:22,471 --> 00:29:25,015 ఆ తుపాకీ రక్షణ కోసం ఉంచుకున్నది, నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి. 334 00:29:25,015 --> 00:29:26,266 ప్లీజ్, మమ్మల్ని వెళ్లనివ్వండి. 335 00:29:26,266 --> 00:29:28,060 -శామ్, క్షమించమని చెప్పు. -క్షమించండి. 336 00:29:28,060 --> 00:29:29,811 -వాడు ఇంతకు ముందే చెప్పాడు. -దయచేసి... 337 00:29:31,021 --> 00:29:32,147 -అమ్మా! -హేయ్! 338 00:29:32,147 --> 00:29:34,316 -అమ్మా! -తనను ముట్టుకోకండి. తనను ముట్టుకోకండి! 339 00:29:34,316 --> 00:29:37,152 చెప్పేది వినండి, ఆ తుపాకీని తీసేసుకోండి. ఉంచుకోండి, సరేనా? 340 00:29:37,152 --> 00:29:38,612 దయచేసి మమ్మల్ని వెళ్లనివ్వండి, బ్రతిమిలాడుకుంటున్నాను. 341 00:29:38,612 --> 00:29:40,697 మాది ప్రాణాలతో బయటపడడానికి ప్రయత్నిస్తున్న కుటుంబం! 342 00:29:41,198 --> 00:29:43,742 నన్ను క్షమించండి. ఇదంతా నా తప్పే. ప్లీజ్, దయచేసి... నన్ను క్షమించండి. 343 00:29:43,742 --> 00:29:45,953 -కెప్టెన్! -ప్లీజ్, మమ్మల్ని బాధపెట్టకండి. 344 00:29:45,953 --> 00:29:47,663 మమ్మల్ని వెళ్లనివ్వండి. సరేనా? 345 00:29:47,663 --> 00:29:48,789 ప్లీజ్, ఇది ఆపండి. 346 00:29:49,456 --> 00:29:50,457 ప్లీజ్. 347 00:29:55,462 --> 00:29:57,339 -ఇది ఏంటి? -ఏమో. 348 00:30:01,093 --> 00:30:02,261 మీ పేరు ఏంటి? 349 00:30:04,680 --> 00:30:06,056 ఆన లూవిస్. 350 00:30:09,101 --> 00:30:10,853 ఎలెక్ట్రోమాగ్నటిక్ ఫీల్డ్ మీటర్ ని తీసుకురండి. 351 00:30:11,395 --> 00:30:12,396 అలాగే, సర్. 352 00:30:14,439 --> 00:30:16,692 మేము ఈ రోజుల్లో చాలా విషయాలను వెతుకుతున్నాం. 353 00:30:16,692 --> 00:30:19,945 కానీ వాటిలో ఒకటి ప్రభుత్వం ఏలియన్ లకు వ్యతిరేకంగా వాడగల ఆయుధం అని భావిస్తున్న 354 00:30:19,945 --> 00:30:21,238 వస్తువుతో తిరుగుతున్న కుటుంబం. 355 00:30:21,238 --> 00:30:23,365 మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలీదు. 356 00:30:23,866 --> 00:30:25,492 ఇది ఒక లోహపు ముక్క మాత్రమే. 357 00:30:33,584 --> 00:30:34,793 కెప్టెన్. 358 00:30:37,921 --> 00:30:40,340 ప్రశ్నించడానికి కావాలి 359 00:30:40,340 --> 00:30:41,633 అనీషా. 360 00:30:44,553 --> 00:30:45,554 అనీషా మలిక్. 361 00:30:50,601 --> 00:30:53,145 వీళ్ళను అలాగే వీళ్ళ వస్తువులను కాన్వాయ్ లోకి ఎక్కించండి. 362 00:30:54,396 --> 00:30:55,939 సరే. పిల్లతో సౌమ్యంగా వ్యవహరించండి. 363 00:31:06,116 --> 00:31:07,326 ఇలా రండి. 364 00:31:17,169 --> 00:31:18,462 సిద్ధం అవ్వండి! 365 00:31:18,462 --> 00:31:19,630 హలో. 366 00:31:19,630 --> 00:31:21,423 ఇక కదలండి! 367 00:31:21,423 --> 00:31:23,634 పదండి. త్వరగా. త్వరగా. 368 00:31:23,634 --> 00:31:25,302 మీరు నన్ను చూసి భయపడాల్సిన పనిలేదు. 369 00:31:25,302 --> 00:31:27,054 పదండి. కదలండి! 370 00:31:27,054 --> 00:31:28,430 కనీసం నన్ను చూసి భయపడాల్సిన పనిలేదు. 371 00:31:28,931 --> 00:31:30,140 పదండి! 372 00:31:35,437 --> 00:31:37,564 ఆమె టెస్ట్ లో ఫెయిల్ అయింది. 373 00:31:37,564 --> 00:31:38,649 దారుణంగా. 374 00:31:39,441 --> 00:31:41,276 ఆమె ఉత్తినే భావోద్వేగానికి గురవుతోంది, 375 00:31:41,276 --> 00:31:44,112 నానో సెకన్లలో బెదిరిపోవడమో లేక హింసాత్మకంగా మారిపోవడమో జరుగుతోంది, 376 00:31:44,613 --> 00:31:47,032 అలాగే నేను చూసిన అందరికంటే వేగంగా ఆమె స్పందిస్తోంది. 377 00:31:47,032 --> 00:31:48,867 అందరికంటే నిర్లక్ష్యంగా కూడా ఉంది. 378 00:31:48,867 --> 00:31:52,329 సరేలే, కానీ ప్రస్తుతం మనకు అలా నిర్లక్ష్యంగా నడుచుకునేవారి సహాయం కావాలి. 379 00:31:53,956 --> 00:31:56,583 పురోగతి జరగాలంటే విప్లవాత్మకంగా ఆలోచించేవారు కావాలి. 380 00:31:57,918 --> 00:31:59,211 అదే నిజం కావచ్చు, 381 00:31:59,211 --> 00:32:02,673 కానీ స్థిరమైన మానసిక స్థితితో అక్కడికి వెళ్లిన సైంటిస్ట్ లకు ఏమైందో నీకు బాగా తెలుసు. 382 00:32:02,673 --> 00:32:04,383 అవును, అవును, ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. 383 00:32:04,925 --> 00:32:06,760 నేను వాళ్లకు ఏమైందని మాట్లాడుతున్నాను. 384 00:32:06,760 --> 00:32:08,387 నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలుసు. 385 00:32:09,555 --> 00:32:12,516 కానీ మానవజాతి మనుగడకు నాకు ఉన్న బెస్ట్ అవకాశం ఈమెనే అయ్యుండొచ్చు. 386 00:32:13,350 --> 00:32:14,434 నీకు ఉన్న బెస్ట్ అవకాశమా? 387 00:32:15,227 --> 00:32:16,353 మంచిది, మంచిది. 388 00:32:16,353 --> 00:32:19,356 నాకు మానసిక విశ్లేషణ చేయడానికి నేను నీకు జీతం ఇవ్వడం లేదు. 389 00:32:19,356 --> 00:32:20,732 కాబట్టి ఆ ప్రతిభని ఉద్యోగంలో చూపించు. 390 00:32:22,067 --> 00:32:25,404 చూడు, ఆ నౌక అంతరిక్షంలో కాకుండా ఈ అమెజాన్ అడవిలో ఉండడానికి కారణం 391 00:32:26,029 --> 00:32:27,322 ఆ అమ్మాయే. 392 00:32:27,322 --> 00:32:30,075 నువ్వు భావిస్తున్నట్టుగా ఆ విషయాన్ని ఆమె ఒక విజయంగా చూడడం లేదు. 393 00:32:30,868 --> 00:32:34,413 నిఖిల్, ఆ అమ్మాయి కేవలం జనం ప్రాణాలు కాపాడడానికి బయటకు రాలేదు. 394 00:32:35,205 --> 00:32:37,541 ఆమె బలితీసుకున్న ఒక ప్రాణానికి ప్రాయశ్చిత్తంగా అలా చేస్తోంది. 395 00:32:39,209 --> 00:32:42,171 కోపం అలాగే అపరాధభావాల కారణంగా ఆమె నడుస్తుంది, 396 00:32:42,171 --> 00:32:44,548 ఆ రెండు చాలా చంచలమైన భావోద్వేగాలు. 397 00:32:44,548 --> 00:32:48,302 నువ్వు గనుక ఆమెను ఆ షిప్ లోనికి ఎక్కిస్తే, ఆమె ఎలా నడుస్తుందో లేక స్పందిస్తుందో చెప్పడం అసాధ్యం. 398 00:32:49,720 --> 00:32:52,681 నీకు ఆమె గురించి పట్టింపు లేదు కదా? అయితే ఈ పని గురించి ఆలోచించు. 399 00:32:53,932 --> 00:32:55,058 నువ్వు సాధించాలి అనుకుంటున్న పని. 400 00:32:57,311 --> 00:32:59,104 సరే, వెళ్లి ఆమెకు చెపుదాం. 401 00:33:25,631 --> 00:33:29,426 సరే, డాక్టర్ కాస్టిలో నువ్వు టెస్టులలో ఫెయిల్ అయ్యావు అని చెప్తోంది. 402 00:33:29,426 --> 00:33:31,678 నువ్వు తీసుకున్న టెస్టుల్లో అనుకో. 403 00:33:31,678 --> 00:33:35,349 ఆమె నువ్వు ఆ షిప్ లోనికి వెళ్ళడానికి మానసికంగా నీకు పటుత్వం లేదు అంటోంది, 404 00:33:35,349 --> 00:33:38,310 అందుకే డాక్టర్ కాస్టిలో కూడా నీతో పాటు ఆ షిప్ లోనికి రాబోతోంది. 405 00:33:38,310 --> 00:33:39,770 -ఏంటి? -వద్దు. 406 00:33:39,770 --> 00:33:42,606 అవును. మీ ఇద్దరి మొదటి పరిచయం అంత బాగా జరగలేదని నాకు తెలుసు. 407 00:33:42,606 --> 00:33:44,107 ఒక చిన్న మనస్పర్ధ ఏర్పడింది, కదా? 408 00:33:44,107 --> 00:33:48,111 కాబట్టి ఈ విషయం మీద మీకు అంత సఖ్యంగా, సౌకర్యంగా లేకపోయినా, 409 00:33:48,111 --> 00:33:51,198 జనం ఎలా ఫీల్ అవుతున్నారో పట్టించుకోకూడదు అని నమ్ముతాను. 410 00:33:51,698 --> 00:33:53,534 ఫీలింగ్స్ మన పనికి అడ్డుపడతాయి. 411 00:33:54,159 --> 00:33:56,954 ఒక జాతిగా మన అతిపెద్ద వైఫల్యాలలో అది ఒకటి, 412 00:33:57,454 --> 00:33:59,873 మనం దాని కారణంగానే ఈ యుద్ధంలో ఓడిపోతున్నా ఆశ్చర్యపోనక్కరలేదు. 413 00:33:59,873 --> 00:34:03,752 కాబట్టి, ఆ కారణంగా నేను మిమ్మల్ని అడిగేది... అంటే, మీకు చెప్పేది ఏంటంటే, 414 00:34:03,752 --> 00:34:07,798 మీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా వాటిని పక్కన పెట్టండి. 415 00:34:08,422 --> 00:34:13,512 ఆ షిప్ లోనికి వెళ్లి నువ్వు మళ్ళీ దానితో చర్చించగలవేమో చూడు. 416 00:34:15,138 --> 00:34:17,056 నువ్వు ఒకసారి దాని మనసుతో కనెక్టు అయ్యావు. 417 00:34:18,100 --> 00:34:19,851 మళ్ళీ అలా చేయగలవని నా నమ్మకం. 418 00:34:19,851 --> 00:34:25,107 అలాగే నువ్వు అలా చేయడానికి సహాయంగా, నీ మనసును గమనించడానికి మాయ అక్కడే ఉంటుంది. 419 00:34:25,607 --> 00:34:26,692 నన్ను ఎవరూ గమనించాల్సిన పని లేదు. 420 00:34:26,692 --> 00:34:27,775 అవును, నీకు కావాలి. 421 00:34:28,485 --> 00:34:31,822 ఆ షిప్ లోపల ఉన్న స్మారక సామర్ధ్యాన్ని కనిపెట్టడమే మాయ పని. 422 00:34:31,822 --> 00:34:35,826 ఆమె నీ మానసిక స్థితిని కూడా కనిపెడుతూ నువ్వు స్థిరంగా ఉండేలా చూసుకుంటుంది. 423 00:34:35,826 --> 00:34:37,536 కనీసం నీ కనీస మానసిక స్థితి స్థిరంగా ఉండేలా, 424 00:34:37,536 --> 00:34:40,205 కాకపోతే అది అంత స్థిరంగా లేదని ఇప్పటికే అందరికీ తెలుసు. 425 00:34:40,205 --> 00:34:41,665 మంచిది. ఇక ఇదే ఫైనల్. 426 00:34:41,665 --> 00:34:44,668 అయితే ప్రపంచం కాలిపోతుండగా మనం ఇంకా ఇక్కడే ఇలా నిలబడం మంచిది అంటారా? 427 00:34:45,168 --> 00:34:48,213 లేక దానిని కాపాడడానికి నిన్ను సిద్ధం చేయడం మొదలెట్టాలా? 428 00:35:00,058 --> 00:35:01,435 నీ అడుగులు చూసుకో. 429 00:35:11,987 --> 00:35:13,906 ఈ సూట్ ని నీ బయోమెట్రిక్స్ తో కోడ్ చేశాం. 430 00:35:14,907 --> 00:35:16,825 నీ ప్రాణాధారలను నేను అన్ని సమయాల్లో కనిపెడుతూ ఉంటా. 431 00:35:18,535 --> 00:35:21,455 ఏదైనా తప్పుగా జరుగుతోందని అనిపిస్తే వెంటనే విరమించుకో. 432 00:35:54,780 --> 00:35:57,574 మాట చాలా వేగంగా పొక్కుతుంది. నువ్వు లోనికి వెళ్తున్నావని వాళ్లకు తెలుసు. 433 00:36:00,494 --> 00:36:01,537 మాయ. 434 00:36:02,329 --> 00:36:03,830 బానే ఉన్నావా? 435 00:36:03,830 --> 00:36:05,666 మేము నీ ల్యాబ్ కి శాంపిల్స్ పంపించాం, సరేనా? 436 00:36:05,666 --> 00:36:06,750 థాంక్స్. 437 00:36:06,750 --> 00:36:09,211 మిత్సుకి యమాటో, థోమస్ ని కలువు, మా ప్రధాన కెమిస్ట్ 438 00:36:09,211 --> 00:36:11,046 అలాగే ఆరితేరిన శాంపిల్ కలెక్టర్. 439 00:36:11,046 --> 00:36:13,006 ఈ పెద్ద చేప కడుపులోకి స్వాగతం. 440 00:36:16,385 --> 00:36:18,762 దీని గోడలలో సూక్ష్మమైన న్యూరల్ మార్గాలు ఉన్నాయి. 441 00:36:19,263 --> 00:36:21,431 ఈ షిప్ ఒక పని చేసే అవయవం లాంటిది, 442 00:36:22,641 --> 00:36:24,726 అందుకే ఇది డేటాను ఎలా ప్రసారం చేస్తుందో మనం తెలుసుకోగలం. 443 00:36:24,726 --> 00:36:26,311 ఆమె లోనికి వెళ్తుందా? 444 00:36:26,311 --> 00:36:28,438 నిఖిల్ ఒప్పుకున్నాడు. 445 00:36:30,357 --> 00:36:33,694 ఇది అతని ప్రపంచం, అందులో మనం బ్రతుకుతూ చస్తున్నాం అంతే. 446 00:36:34,444 --> 00:36:35,696 ఇలా రా. 447 00:36:58,343 --> 00:36:59,511 ఇవన్నీ ఏంటి? 448 00:37:02,306 --> 00:37:03,557 డ్రాప్-షిప్ లు. 449 00:37:04,183 --> 00:37:06,727 మొదటి బ్యాచ్ ఏలియన్ లు వీటి ద్వారానే భూమి మీదకు వచ్చాయి. 450 00:37:07,811 --> 00:37:08,812 కప్పబడి. 451 00:37:09,730 --> 00:37:11,523 అందుకే అవి రావడం మనం చూడలేకపోయాం. 452 00:37:12,733 --> 00:37:14,484 అవి రావడం మనం ఇప్పటికీ చూడలేకపోతున్నాం. 453 00:37:17,863 --> 00:37:19,615 ఆ విషయంలో నువ్వు మాకు సాయం చేయగలవేమో అని ఆశిస్తున్నాం. 454 00:37:37,007 --> 00:37:38,634 ఇంకొక మాట, నా పేరు క్లార్క్. 455 00:37:43,889 --> 00:37:45,057 మరి మీరు? 456 00:37:45,557 --> 00:37:47,851 మేము అపరిచితులతో మాట్లాడము. 457 00:37:48,435 --> 00:37:50,604 నేను అపరిచితుడిని కాదు. నా పేరు ఏంటో మీకు చెప్పాను. 458 00:37:57,528 --> 00:37:58,862 వాళ్ళు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? 459 00:38:02,199 --> 00:38:04,117 ఎక్కువ దూరం కాదు, ఆ మాత్రం చెప్పగలను. 460 00:38:07,663 --> 00:38:09,748 సంకెళ్లతో ఉన్నా నువ్వు చాలా ప్రశాంతంగానే ఉన్నావు. 461 00:38:10,707 --> 00:38:13,085 అత్యంత కఠినమైన జైలు ఏదైనా ఉందంటే అది మన మనసే. 462 00:38:17,130 --> 00:38:19,007 క్షమించాలి. నేను... 463 00:38:19,925 --> 00:38:21,844 ఇదంతా జరగడానికి ముందు ఇంగ్లీషు టీచర్ ని. 464 00:38:22,719 --> 00:38:23,720 అమ్మా? 465 00:38:25,389 --> 00:38:26,682 మరి ఇప్పుడు ఏంటి? 466 00:38:26,682 --> 00:38:27,766 నీలాంటి వాడినే. 467 00:38:28,308 --> 00:38:29,351 ఒక క్షతగాత్రుడిని. 468 00:38:30,519 --> 00:38:33,146 నువ్వు అలాగే ఉండాలి అనుకుంటే, నాపై నమ్మకం నిలపడం మంచిది. 469 00:38:36,733 --> 00:38:37,860 ఎందుకు? 470 00:38:37,860 --> 00:38:40,737 నమ్మకానికి ఉన్న నిర్వచనం ప్రకారం మనం ఎందుకు అని అడగకూడదు. 471 00:38:42,906 --> 00:38:45,200 కానీ నన్ను అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం... 472 00:38:47,369 --> 00:38:48,954 నేను ఇక్క నిజంగా బంధించబడలేదు కాబట్టి అంటాను. 473 00:38:54,126 --> 00:38:55,836 కనిపించే ప్రతీది నిజం కాదు. 474 00:39:16,231 --> 00:39:17,774 ఆగండి. ఆమెకు గాయం అయినట్టు ఉంది. 475 00:39:17,774 --> 00:39:20,485 -హేయ్, పిల్లా, నువ్వు బానే ఉన్నావా? -నీకు ఏమైంది? 476 00:39:20,485 --> 00:39:22,237 నీకు ఏం కాదు. 477 00:39:24,281 --> 00:39:25,282 పర్లేదు. 478 00:39:29,494 --> 00:39:30,913 -హేయ్. హేయ్, హేయ్! -సరే. అలాగే. 479 00:39:30,913 --> 00:39:33,415 -కిందకు ఉండు. కిందకు! -హేయ్! 480 00:39:34,917 --> 00:39:37,419 -ట్రక్ దిగండి! -నేల మీద పడండి! 481 00:39:38,837 --> 00:39:40,005 ఏం జరుగుతోంది? 482 00:39:40,005 --> 00:39:41,924 ప్రశాంతంగా ఉండి నా వెనుకకు రండి. 483 00:39:45,844 --> 00:39:50,349 -సరే, సరే. అక్కడే కూర్చో! -నేల మీద, మొహం కిందకు! 484 00:39:51,767 --> 00:39:53,894 హేయ్, జిప్ టైలు ఇవ్వండి. 485 00:39:56,230 --> 00:39:58,357 కట్టు! వెంటనే! 486 00:40:01,235 --> 00:40:02,778 నీకు నేను ఉన్నాను. నీకు ఏం కాదు. 487 00:40:07,741 --> 00:40:09,201 మీ చెవులు మూసుకోండి. 488 00:40:15,207 --> 00:40:17,626 చూసుకోండి! పేలుతోంది! 489 00:40:25,551 --> 00:40:27,261 మాతో రండి. పదండి. 490 00:40:29,513 --> 00:40:30,597 నన్ను నమ్ము. 491 00:40:43,151 --> 00:40:44,152 వాళ్ళు బలగాలను పిలిచారు! 492 00:40:47,281 --> 00:40:48,574 మనం వెళ్ళిపోవాలి! 493 00:40:50,450 --> 00:40:51,451 ఇప్పుడు కాకపోతే ఎన్నటికీ రాలేరు. 494 00:40:52,578 --> 00:40:53,787 అమ్మా. 495 00:40:56,164 --> 00:40:58,125 వాళ్ళు మా నుండి తీసుకున్న దానిని తీసుకోండి. 496 00:40:58,125 --> 00:41:00,002 వీళ్ళ వస్తువులు తీసుకురండి. అన్నీ. 497 00:41:00,002 --> 00:41:01,420 పదండి. 498 00:41:06,633 --> 00:41:09,928 అన్నీ తీసుకోండి! అన్నీ తీసుకోండి! ట్రక్ లోనికి ఎక్కించండి. 499 00:41:09,928 --> 00:41:11,805 -దిగండి. -త్వరగా! 500 00:41:11,805 --> 00:41:14,266 సరే, వెళదాం. పదండి, పదండి! 501 00:41:21,481 --> 00:41:22,774 సిద్ధం అవ్వండి! 502 00:41:26,111 --> 00:41:28,030 మనం ఒకే శత్రువుతో పోరాడుతున్నాం. 503 00:41:28,697 --> 00:41:31,909 మీరు ఇలా మాట్లాడకుండా ఉంటే, అప్పుడు మనం ఈ యుద్ధంలో గెలవగలం ఏమో. 504 00:41:32,701 --> 00:41:33,994 బ్యాగులు తీసుకోండి! 505 00:41:33,994 --> 00:41:36,079 వీళ్ళ కోట్లు ఉంచండి. వెచ్చగా ఉంటారు. 506 00:41:39,333 --> 00:41:41,752 పదండి! పదండి! 507 00:41:41,752 --> 00:41:43,587 అవును, ఆ ముందు ఉన్నదే. 508 00:41:45,255 --> 00:41:46,632 ఇక్కడ ఆఖరిగా చెక్ చేయండి. 509 00:41:48,634 --> 00:41:50,469 -సరే, పదండి! -నడవండి! 510 00:41:54,348 --> 00:41:56,225 బాగా చేశారు. పదండి. 511 00:41:59,228 --> 00:42:00,229 సరే, ఇక పదండి! 512 00:42:00,229 --> 00:42:01,688 -రైడర్. -నాన్నా. 513 00:42:02,731 --> 00:42:03,732 భలే చేశావు. 514 00:42:04,650 --> 00:42:06,026 ఇక్కడ ఎక్కించండి. 515 00:42:06,902 --> 00:42:08,237 ప్యాక్ చేయండి. 516 00:42:08,237 --> 00:42:09,321 నీకు ఏం కాలేదు కదా? 517 00:42:09,321 --> 00:42:10,697 సర్దండి! పదండి! 518 00:42:10,697 --> 00:42:12,658 ఇది ఉత్తి టమాటో సాస్ అంతే. 519 00:42:20,958 --> 00:42:21,959 పదండి! 520 00:42:22,918 --> 00:42:23,919 చెప్పాను కదా, 521 00:42:24,628 --> 00:42:26,171 మనం చూసే ప్రతీది నిజం కాదు. 522 00:42:50,946 --> 00:42:52,030 మనం వచ్చేసాం. 523 00:43:11,300 --> 00:43:15,220 వేరియన్స్ 524 00:43:19,850 --> 00:43:22,519 అవును. ఈ ప్రదేశం చాలా పెద్దది. 525 00:43:31,945 --> 00:43:32,946 నువ్వు దానిని చూశావా? 526 00:43:37,743 --> 00:43:38,994 మీ దగ్గర లైవ్ వీడియో ఉందా? 527 00:43:39,786 --> 00:43:41,914 లేదు, దాని వల్ల వీడియో పాడైపోతుంది. 528 00:43:48,378 --> 00:43:49,630 లోపల ఏముంది? 529 00:43:50,464 --> 00:43:52,299 ఒక అపారమైన శక్తి మూలం. 530 00:43:53,300 --> 00:43:55,677 కానీ అదేంటో కనిపెట్టడానికి మనం దానిని దాటుకొని వెళ్లలేకపోతున్నాం. 531 00:43:57,513 --> 00:43:58,805 దానినా? 532 00:44:02,351 --> 00:44:03,477 నాతో నడువు. 533 00:44:39,221 --> 00:44:42,307 నీకు ఒకటి తెలియాలి, ఈ గదిలోనికి వెళ్లిన ప్రతీ వ్యక్తి జ్ఞాపకాలను కోల్పోయారు. 534 00:44:42,891 --> 00:44:46,395 అలాగే చివరిగా లోనికి వెళ్లిన వ్యక్తి తీవ్రమైన నాడి సంబంధిత హానికి గురయ్యాడు. 535 00:44:48,230 --> 00:44:49,731 ఎలాంటి హాని? 536 00:44:50,274 --> 00:44:51,400 ఇంకా తెలీదు. 537 00:44:52,109 --> 00:44:53,944 అతను ఇంకా స్పృహలోకి రాలేదు. 538 00:45:00,075 --> 00:45:02,119 ఆ టెస్టు ద్వారా నేను నిన్ను నొప్పించడానికి చూడలేదు. 539 00:45:03,287 --> 00:45:04,788 నీకు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నా అంతే. 540 00:45:13,213 --> 00:45:14,756 నువ్వు ఈ పనిని ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నావా? 541 00:45:16,800 --> 00:45:17,801 అవును. 542 00:45:19,845 --> 00:45:21,471 నియమం ప్రకారం 15 నిమిషాలలో బయటకు వచ్చేయాలి. 543 00:45:21,471 --> 00:45:23,515 ప్రతీ రెండు నిమిషాలకు మానసిక పరీక్ష జరపాలి. 544 00:45:24,850 --> 00:45:25,851 అర్థమైంది. 545 00:45:26,435 --> 00:45:28,729 నువ్వు మీ అమ్మ ముఖాన్ని లేదా నీకు ఇష్టమైన ఆహారం రుచిని 546 00:45:28,729 --> 00:45:30,814 మర్చిపోవు అని హామీ ఇవ్వలేను. 547 00:45:31,315 --> 00:45:32,441 నేను చూసుకుంటాను అన్నాను కదా. 548 00:45:34,359 --> 00:45:35,652 సరే. 549 00:45:46,788 --> 00:45:47,873 ఇక్కడ పగ్గాన్ని తగిలిస్తాం. 550 00:45:48,874 --> 00:45:50,459 పగ్గం కనెక్ట్ అయింది. 551 00:45:50,459 --> 00:45:53,295 అత్యవసర పరిస్థితిలో నిన్ను బయటకు లాగడానికి దీనిని నొక్కు. 552 00:45:53,295 --> 00:45:54,838 నువ్వు మాట్లాడలేకపోతే. 553 00:45:57,382 --> 00:45:58,550 హెల్మెట్ పెట్టుకోవాలి. 554 00:46:19,363 --> 00:46:20,822 ఇక పని మొదలెట్టే సమయమైంది. 555 00:46:29,289 --> 00:46:31,291 మనం ఎక్కడికి వెళ్తున్నామో ఎందుకు చెప్పడం లేదు? 556 00:46:31,291 --> 00:46:34,545 ముందే చెప్పాను. వెచ్చగా, సురక్షితంగా ఉండే ప్రదేశానికి. 557 00:46:35,337 --> 00:46:36,588 మీకు ఆహారం అలాగే నిద్ర దొరుకుతుంది. 558 00:46:37,881 --> 00:46:38,882 ఆ తర్వాత మనం మళ్ళీ మకాం మార్చాలి. 559 00:46:38,882 --> 00:46:41,260 చాలా థాంక్స్, కానీ మేము మా వస్తువులను తీసుకొని వెళ్ళిపోతాం. 560 00:46:42,052 --> 00:46:43,512 అలా చేయడం మంచి ఆలోచన కాదు. 561 00:46:44,304 --> 00:46:46,640 ఎంతైనా మీరు ఒకసారి మిలటరీ వాళ్లకు చిక్కారు. 562 00:46:47,140 --> 00:46:48,517 మీరు ఎవరో నాకు తెలుసు. 563 00:46:50,602 --> 00:46:52,145 ఆరెంజ్ రంగు వారు. 564 00:46:53,564 --> 00:46:55,607 మిమ్మల్ని మీరు "ది మూవ్మెంట్" అని పిలుచుకుంటారు. 565 00:46:57,067 --> 00:46:58,610 -అరాచక కారులు. -విప్లవకారులం. 566 00:46:58,610 --> 00:47:01,530 మాకు ఎలాంటి సమస్యల్లో తలపెట్టాలని లేదు. మాకు మా వస్తువులు ఇవ్వండి చాలు. 567 00:47:04,449 --> 00:47:06,910 -అంటే, ఇక్కడ చాలా చల్లగా ఉంది, అమ్మా. -ఏం పర్లేదు. 568 00:47:08,412 --> 00:47:09,872 అమ్మా, నాకు ఆకలిగా ఉంది. 569 00:47:10,747 --> 00:47:12,165 వచ్చేస్తున్నాం. 570 00:47:21,383 --> 00:47:22,801 గేటు వచ్చింది! 571 00:47:27,681 --> 00:47:28,891 పదండి! 572 00:47:43,322 --> 00:47:44,531 ఆగండి! 573 00:48:02,216 --> 00:48:03,884 చుట్టుపక్కల అనేక కిలోమీటర్లలో వెచ్చగా ఉండే ప్రదేశం ఇదొక్కటే. 574 00:48:04,885 --> 00:48:07,304 మేము చుట్టూ 80 కిలోమీటర్ల వరకు గాలించాం కాబట్టి నాకు తెలుసు. 575 00:48:07,304 --> 00:48:08,847 మేము చేసే పనే ఇది. 576 00:48:09,348 --> 00:48:12,100 జనానికి సాయం చేస్తాం. సురక్షితంగా ఉంచుతాం. 577 00:48:13,769 --> 00:48:15,145 మీలాంటి వారిని. 578 00:48:16,063 --> 00:48:18,482 ఇదుగోండి. మీ వస్తువులు. 579 00:48:21,527 --> 00:48:23,946 -థాంక్స్. -ఈ రాత్రికి బాగా పడుకోండి, 580 00:48:23,946 --> 00:48:27,282 తర్వాత ఉదయానికి మిమ్మల్ని ఈ దగ్గరలో ఉన్న శరణార్థుల గృహానికి తీసుకెళతాం. ఏమంటారు? 581 00:48:27,282 --> 00:48:29,117 అది హాట్ చాక్లెటా? 582 00:48:29,618 --> 00:48:31,787 అవును, హాట్ చాక్లెటే. నీకు కావాలా? 583 00:48:38,585 --> 00:48:42,047 ఎలాంటి సంబంధాలు లేకపోతే సురక్షితంగా ఉండగలం అనుకునే వారు మీరు. 584 00:48:42,047 --> 00:48:43,507 కానీ అసలు నిజం అది కాదు. 585 00:48:45,384 --> 00:48:47,594 సంబంధాలు ఉండడం వల్లే మనం ఇంకా ప్రాణాలతో ఉన్నాం. 586 00:48:57,312 --> 00:48:59,523 వెళ్లి కొంచెం హాట్ చాక్లెట్ తీసుకో. వెళ్ళు. 587 00:49:40,314 --> 00:49:41,523 మొదలెడుతున్నాం. 588 00:50:03,545 --> 00:50:05,297 యమాటో, చెక్-ఇన్ చెయ్. 589 00:50:05,297 --> 00:50:09,343 మొదటి ఫోన్ నంబర్. కాలేజీ రూమ్ మేట్. నా కళ్ళ రంగు ఏంటి? 590 00:50:10,427 --> 00:50:15,015 02-555-0876. 591 00:50:15,015 --> 00:50:16,350 ఇచికో. పచ్చ. 592 00:50:16,350 --> 00:50:19,061 మంచిది, మంచిది. బాగానే ఉన్నావు. 593 00:50:20,646 --> 00:50:23,065 షిప్ అంతటిలో నాడి సంబంధిత కార్యాచరణను ట్రాక్ చేస్తున్నాను. 594 00:50:23,774 --> 00:50:27,402 నువ్వు అడిగిన ఫ్రీక్వెన్సీలు అన్నీ నీ చేతికి ఉన్న సిస్టమ్ లోకి లోడ్ అయ్యాయి. 595 00:50:46,755 --> 00:50:48,173 అది ఆమెకు స్పందిస్తోంది. 596 00:50:51,134 --> 00:50:52,135 ఇది నమ్మశక్యంగా లేదు. 597 00:50:54,096 --> 00:50:56,473 ఏం జరుగుతోంది? 598 00:51:43,187 --> 00:51:44,271 అసలు ఏం జరుగుతోంది? 599 00:51:46,398 --> 00:51:48,525 -ఆమెను బయటకు తీసుకొచ్చే సమయమైంది. -లేదు. 600 00:51:48,525 --> 00:51:50,402 పదిహేను నిమిషాలలో బయటకు తీసుకురావాలి. అది రూల్. 601 00:51:50,903 --> 00:51:52,362 ఇప్పుడు అదంతా పట్టించుకోకు. 602 00:51:52,905 --> 00:51:56,033 మనం ఈ కనెక్షన్ ని తీసేస్తే, మళ్ళీ ఇలా ఏర్పడకపోవచ్చు. 603 00:51:56,033 --> 00:51:57,242 ఆ విషయం నీకు తెలీదు. 604 00:51:57,242 --> 00:51:59,411 మనం ఆమెను అక్కడే వదిలేస్తే ఆమెను వెనక్కి తీసుకురాలేకపోవచ్చు. 605 00:51:59,411 --> 00:52:01,038 అవును, ఆ రిస్క్ మనం తీసుకోవచ్చు. 606 00:52:01,747 --> 00:52:05,042 -అది నువ్వు తీసుకోగల రిస్క్ కాదు. -కనెక్షన్ అయినా పోవాలి లేక ఆమె అయినా పోవాలి, 607 00:52:05,542 --> 00:52:06,710 అంతవరకు ఆమె అక్కడే ఉండాలి. 608 00:52:21,308 --> 00:52:23,727 ఇది ట్రై చేద్దాం. 609 00:53:15,153 --> 00:53:16,280 అది... 610 00:54:38,195 --> 00:54:39,321 లూక్. 611 00:54:40,656 --> 00:54:41,657 లూక్. 612 00:54:45,744 --> 00:54:46,954 లూక్, ఏమైంది? 613 00:54:47,621 --> 00:54:48,956 నీకు అది వినిపిస్తుందా? 614 00:54:54,837 --> 00:54:56,338 ఏం వినిపించడం? 615 00:54:57,965 --> 00:54:58,966 ఆ... 616 00:55:01,635 --> 00:55:02,761 రాగం. 617 00:55:32,875 --> 00:55:34,418 ఏం జరుగుతోంది? 618 00:55:34,418 --> 00:55:36,128 కొన్ని క్షణాల క్రితమే మొదలైంది. 619 00:55:36,128 --> 00:55:38,589 మిగతావాటిలా ఇది కూడా ఇంకొక కంపన అయ్యుండొచ్చు అనుకున్నాను. 620 00:55:38,589 --> 00:55:40,048 కానీ మిగతావి ఎలాంటి లయ లేకుండా ఏర్పడ్డాయి. 621 00:55:55,439 --> 00:55:58,233 ఈ కంపనకు ఒక లయ ఉంది. ఒక క్రమం ఉంది. 622 00:56:00,944 --> 00:56:03,322 ఈ సారి ఇది కొత్తగా ఉంది. 623 00:56:03,989 --> 00:56:06,366 ఏదో మారింది. 624 00:57:46,925 --> 00:57:48,927 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్