1 00:00:22,272 --> 00:00:24,441 "అంతా కుక్క మయం." 2 00:00:31,031 --> 00:00:32,491 ఐసోసెలిస్ ట్రయాంగిల్! 3 00:00:34,743 --> 00:00:37,704 సారీ, మేడమ్. ఇది మ్యాథ్స్ క్లాస్ అనుకున్నాను. 4 00:00:38,205 --> 00:00:39,748 మనం దేని గురించి మాట్లాడుతున్నాం? 5 00:00:42,000 --> 00:00:43,168 స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గురించా? 6 00:00:44,211 --> 00:00:46,630 అది ఫుట్ బాల్ ఆట అనుకుంటా, మేడమ్. 7 00:00:49,216 --> 00:00:51,593 మార్సీ, ఇదంతా దేని గురించి? 8 00:00:52,094 --> 00:00:55,180 మిస్ ఓత్మర్ మన సోషల్ స్టడీస్ రిపోర్టు కోసం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కట్టడం గురించి 9 00:00:55,264 --> 00:00:56,890 రాయమని మనకి హోమ్ వర్క్ ఇచ్చారు. 10 00:00:59,393 --> 00:01:02,688 గిజాలో గ్రేట్ స్పింక్స్ గురించి నాకు హోమ్ వర్క్ ఇవ్వడం నా అదృష్టం. 11 00:01:02,771 --> 00:01:04,438 నీకు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ రాయమని ఇచ్చారు. 12 00:01:05,899 --> 00:01:08,652 స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గురించి నేను ఎలా తెలుసుకోవాలి? 13 00:01:08,735 --> 00:01:10,529 అది నీకు తేలికే, మార్సీ. 14 00:01:10,612 --> 00:01:12,281 నువ్వు ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ ఉంటావు! 15 00:01:12,865 --> 00:01:16,201 ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలంటే అందుకు పుస్తకాలే చదవాల్సిన అవసరం లేదు, సర్. 16 00:01:16,285 --> 00:01:19,496 అది అనుభవం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మనం సరదాగా చేయచ్చు. 17 00:01:19,580 --> 00:01:20,831 ఫుట్ బాల్ మాదిరిగానా? 18 00:01:20,914 --> 00:01:21,915 పట్టుకో! 19 00:01:23,125 --> 00:01:25,752 బహుశా ఇంత సరదాగా కాకపోవచ్చు, సర్. 20 00:01:25,836 --> 00:01:28,463 కానీ నేర్చుకోవడం అనేది ఎప్పుడైనా సాహసయాత్ర అంత సరదాగా ఉంటుంది. 21 00:01:28,547 --> 00:01:30,549 సాహసయాత్రలంటే నేను ఎప్పుడూ సిద్ధమే. 22 00:01:30,632 --> 00:01:32,259 ముందుండి నడిపించు, మార్సీ. 23 00:01:35,262 --> 00:01:36,972 సాహసయాత్ర ఈ మార్గంలో చేయాలి. 24 00:01:38,182 --> 00:01:40,517 నాకు తెలుసు. నేను ఊరికే నిన్ను పరీక్షించాను. 25 00:01:43,645 --> 00:01:44,730 శుభవార్త, సర్. 26 00:01:44,813 --> 00:01:46,815 మనం న్యూ యార్క్ సిటీకి విమానంలో వెళుతున్నాం 27 00:01:46,899 --> 00:01:49,776 ఇంకా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గురించి స్వయంగా తెలుసుకుంటాం. 28 00:01:49,860 --> 00:01:51,904 బీగెల్ ఎయిర్ లో నేను ఇప్పుడే రెండు టికెట్లు బుక్ చేశాను. 29 00:01:51,987 --> 00:01:53,155 బీగెల్ ఎయిర్ పైలెట్ లోపల ఉన్నారు 30 00:01:56,533 --> 00:01:59,369 "బీగెల్ రెక్కల మీద ఆకాశంలో సంతోషంగా విహరించండి." 31 00:01:59,953 --> 00:02:03,290 మార్సీ, కుక్కలకి రెక్కలు ఉండవని నాకు ఖచ్చితంగా నమ్మకం. 32 00:02:03,373 --> 00:02:06,043 విమానం టికెట్లకు మన దగ్గర తగినంత డబ్బు లేదు. 33 00:02:06,126 --> 00:02:07,294 మరింత శుభవార్త, సర్. 34 00:02:07,377 --> 00:02:10,422 మన లంచ్ బ్యాగులలో ఏది మిగిలితే అదే ధరకు టికెట్లు అమ్ముతారు. 35 00:02:10,506 --> 00:02:14,468 సరే, నా దగ్గర సగం తిన్న పిజ్జా ముక్క ఉండచ్చు. 36 00:02:32,861 --> 00:02:36,740 మనం టేకాఫ్ కి సిద్ధం అయ్యాం. దయచేసి మీ సీటు బెల్టులు పెట్టుకోండి. 37 00:02:36,823 --> 00:02:38,367 నువ్వు ఏం చేస్తున్నావు, మార్సీ? 38 00:02:38,450 --> 00:02:40,744 ఈ ట్రిప్పుకి నేను ఫ్లయిట్ అటెండెంట్ ని. 39 00:02:40,827 --> 00:02:42,371 ఇది ఎప్పటి నుంచి? 40 00:02:42,454 --> 00:02:44,414 నేను విమాన నియమాలు చదివినప్పటి నుండి. 41 00:02:44,498 --> 00:02:48,210 ఇప్పుడు, నీ సీటు వెనుక భాగం నిటారుగా ఉండేలా చూసుకో. 42 00:02:48,293 --> 00:02:49,962 నాకు సీటు వెనుక ఏమీ లేదు. 43 00:02:50,045 --> 00:02:53,757 అయితే దయచేసి పైలెట్ ని తట్టి టేకాఫ్ కి మనం సిద్ధంగా ఉన్నామని చెప్పు. 44 00:03:30,377 --> 00:03:33,714 స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడటానికి మీరు ఉత్సాహంగా ఎదురుచూస్తుండచ్చు, సర్. 45 00:03:33,797 --> 00:03:35,966 దానిని కట్టడానికి తొమ్మిది సంవత్సరాలు పట్టిందని మీకు తెలుసా? 46 00:03:36,049 --> 00:03:39,761 అది అమెరికా దేశానికి ఫ్రాన్స్ 1886లో ఇచ్చిన బహుమతి అని తెలుసా? 47 00:03:39,845 --> 00:03:42,347 లేదు, ఆ విషయం నాకు తెలియదు, మార్సీ. 48 00:03:42,431 --> 00:03:45,851 ఈ విమానంలో వినోదం అందించే సదుపాయం ఉందా, చెప్పు? 49 00:03:48,645 --> 00:03:52,149 స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కేవలం ఒక స్మారక కట్టడం మాత్రమే కాదని నువ్వు గ్రహించావా? 50 00:03:52,232 --> 00:03:56,403 అది ఓడలను రేవు వైపు దారి మళ్లించే ఒక పని చేసే లైట్ హౌస్ కూడా. 51 00:03:56,486 --> 00:03:59,489 ఇంకా ఆమె చేతిలోని టార్చ్ ప్రపంచంలో జ్ఞానజ్యోతి వెలుగులకి చిహ్నం. 52 00:04:01,283 --> 00:04:02,826 భారమైన విశేషం. 53 00:04:06,246 --> 00:04:07,873 ప్రయాణికులకు గమనిక. 54 00:04:07,956 --> 00:04:11,585 మన విమానం కొద్దిగా ఒడిదుడుకులు ఎదుర్కోవచ్చని దయచేసి గమనించండి. 55 00:04:20,511 --> 00:04:22,221 కంగారు పడాల్సిన అవసరం లేదు, సర్. 56 00:04:22,304 --> 00:04:25,057 మన కెప్టెన్ చాలా సుప్రసిద్ధ పైలెట్. 57 00:04:41,281 --> 00:04:43,951 ఈ విమాన ప్రయాణం నేను అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం తీసుకుంటోంది. 58 00:04:44,034 --> 00:04:45,869 ఇక్కడ స్నాక్స్ సదుపాయం ఉందా? 59 00:04:45,953 --> 00:04:47,246 నువ్వు అడిగినందుకు సంతోషం. 60 00:04:47,329 --> 00:04:50,082 ఈ సమయంలో, బీగెల్ ఎయిర్ 61 00:04:50,165 --> 00:04:53,669 చికెన్ టాకోస్ లేదా స్పాగెటీ బోలొగ్నీస్ లలో ఒకటి ఎంచుకునే అవకాశం మీకు కల్పిస్తోంది. 62 00:04:53,752 --> 00:04:55,420 -అది వినడానికి బాగుంది… -దురదృష్టవశాత్తూ, 63 00:04:55,504 --> 00:04:58,340 బీగెల్ ఎయిర్ మీకు స్నాక్స్ అందించాలి అనుకున్నా, ఇవ్వలేకపోతోంది. 64 00:04:58,423 --> 00:04:59,758 అరటి పండు తింటారా? 65 00:05:05,138 --> 00:05:06,849 మీ స్నాక్ త్వరగా తినేయండి, సర్. 66 00:05:06,932 --> 00:05:09,101 మనం ఆకస్మికంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చేలా ఉంది. 67 00:05:13,272 --> 00:05:15,357 మార్సీ! 68 00:05:15,440 --> 00:05:18,819 నిటారుగా నేల మీదకి దిగుతున్నందుకు మేము క్షమాపణలు చెబుతున్నాం, మిత్రులారా. 69 00:05:18,902 --> 00:05:21,613 దయచేసి పూర్తిగా ఆగే వరకూ మీ సీట్లలోనే కూర్చోండి. 70 00:05:37,880 --> 00:05:38,714 వూంప్! 71 00:05:39,339 --> 00:05:42,342 దాని గురించి కంగారు పడద్దు. విమానం నడిపిన ప్రతీసారి అతను మూర్ఛపోతాడు. 72 00:05:44,261 --> 00:05:45,637 వోహా. న్యూ యార్క్ మహానగరం! 73 00:05:46,305 --> 00:05:50,058 నేను ఒప్పుకోవాలి, మార్సీ. ఇది గొప్ప ఆలోచన. 74 00:05:50,142 --> 00:05:53,896 ఇప్పుడు మనం నిజమైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీని స్వయంగా చూడగలుగుతున్నాం. 75 00:05:53,979 --> 00:05:56,773 హాయ్, మార్సీ. హాయ్, పెప్పెర్మింట్ ప్యాటీ. 76 00:05:56,857 --> 00:05:57,691 చక్? 77 00:05:58,358 --> 00:06:00,819 ఈ మహానగరంలో నువ్వు ఏం చేస్తున్నావు? 78 00:06:00,903 --> 00:06:01,987 మహానగరం ఏంటి? 79 00:06:02,696 --> 00:06:04,406 ఒక్క నిమిషం ఆగు. 80 00:06:05,490 --> 00:06:07,034 ఆ చెట్టుని ఇంతకుముందు చూశాను. 81 00:06:07,701 --> 00:06:09,369 మేము ఎక్కడికీ వెళ్లలేదు! 82 00:06:09,870 --> 00:06:13,415 ఇప్పుడు నా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ రిపోర్టుని నేను ఎలా తయారు చేయాలి? 83 00:06:16,251 --> 00:06:17,628 సొంత ఊరికి స్వాగతం? 84 00:06:26,720 --> 00:06:29,473 ఇది నేర్చుకోవడం సాహసయాత్ర లాంటిదని చెప్పావు. 85 00:06:30,641 --> 00:06:33,560 మనం స్టాట్యూ ఆఫ్ లిబర్టీని కనీసం చూడలేదు. 86 00:06:33,644 --> 00:06:39,233 అది అమెరికాకి ఫ్రాన్స్ 1886లో బహుమతిగా ఇచ్చిందని, 87 00:06:39,316 --> 00:06:41,193 అది లైట్ హౌస్ లా పని చేస్తుందని, 88 00:06:41,276 --> 00:06:44,029 ఇంకా ఆమె టార్చ్ ప్రపంచపు జ్ఞానజ్యోతికి చిహ్నం అని మాత్రమే నేను తెలుసుకున్నాను. 89 00:06:44,780 --> 00:06:48,909 నాకు ఒక అనుమానం, సర్, అది కట్టడానికి ఎంత కాలం పట్టిందో కూడా మీకు తెలుసా? 90 00:06:48,992 --> 00:06:51,870 అది చాలా తేలిక ప్రశ్న. అందుకు తొమ్మిది యేళ్లు పట్టింది. 91 00:06:51,954 --> 00:06:53,622 అది అందరికీ తెలుసు, మార్సీ. 92 00:06:55,457 --> 00:06:56,708 నీకు ఏం తెలుసు? 93 00:06:56,792 --> 00:06:59,211 అయితే మన ప్రయాణం ప్రయోజనకరమైనది అనిపిస్తోంది. 94 00:06:59,711 --> 00:07:04,132 అయినా కూడా, స్టాట్యూ ఆఫ్ లిబర్టీని స్వయంగా చూసి ఉంటే బాగుండేది. 95 00:07:04,216 --> 00:07:06,677 దానికి సమయం మించిపోలేదు, సర్. చూడండి. 96 00:07:21,775 --> 00:07:24,403 నా రిపోర్టు కోసం సాయం చేసినందుకు థాంక్స్, మార్సీ. 97 00:07:25,028 --> 00:07:26,405 సంతోషం, సర్. 98 00:07:39,543 --> 00:07:41,837 "మంత్రగాడు బీగెల్." 99 00:07:56,226 --> 00:07:58,854 భలేగా ఉంది. 100 00:08:00,314 --> 00:08:02,649 మంత్రగాడు అంటూ ఎవ్వరూ ఉండరు. 101 00:08:04,151 --> 00:08:06,445 మంత్రగాడు అంటే ఎవరు? 102 00:08:06,528 --> 00:08:08,697 అది ఐరిష్ జానపద కథలలో మెర్రీ ఎల్ఫ్ అనే పాత్ర. 103 00:08:08,780 --> 00:08:11,575 టెక్నికల్ గా, అది మంత్రగాడు బీగెల్ అనుకుంటున్నాను. 104 00:08:15,913 --> 00:08:16,914 చక్కగా ఉంది. 105 00:08:16,997 --> 00:08:18,707 ఐరిష్ సంప్రదాయం ప్రకారం, 106 00:08:18,790 --> 00:08:21,960 మనం మంత్రగాడిని పట్టుకున్నట్లయితే, నువ్వు కోరుకున్నది వాళ్లు ఇవ్వాలి. 107 00:08:22,711 --> 00:08:24,838 కోరుకోవడమా? అది నాకు ఇష్టం. 108 00:08:24,922 --> 00:08:27,633 మంత్రగాళ్లయిన కుక్కలకు కూడా ఆ అవకాశం ఉంటుందా? 109 00:08:27,716 --> 00:08:29,384 ఆ అవకాశం లేకపోవడానికి నాకు ఏ కారణం కనిపించడం లేదు. 110 00:08:29,468 --> 00:08:32,554 నన్ను అడిగితే, ఈ మొత్తం వ్యవహారం అంతా పిచ్చితనం అనిపిస్తుంది. 111 00:08:53,575 --> 00:08:54,701 నిన్ను నేనే పట్టుకుంటాను! 112 00:08:56,954 --> 00:08:59,331 ఇక్కడికి వచ్చి నాకు వరం ఇవ్వు! 113 00:09:03,085 --> 00:09:04,753 నేను ఒకసారి ఒక కప్పని పట్టుకున్నాను. 114 00:09:05,629 --> 00:09:07,256 అది ఇప్పుడు దేనికి పనికి వస్తుంది, సర్? 115 00:09:07,756 --> 00:09:09,007 ఆ రెండూ ఆకుపచ్చగానే ఉంటాయి. 116 00:09:12,177 --> 00:09:16,807 రిరన్, ఐరిష్ జానపద కథల ప్రకారం మంత్రాల కుక్కలు చాలా తెలివిగా ఉంటాయి. 117 00:09:16,890 --> 00:09:18,016 యూ…హూ! 118 00:09:25,357 --> 00:09:26,525 మేజిక్! 119 00:09:27,025 --> 00:09:28,360 అవి మాయలు కూడా చేస్తాయి. 120 00:09:34,950 --> 00:09:36,076 కానీ అన్నింటికీ మించి, 121 00:09:36,159 --> 00:09:39,288 మంత్రాల కుక్కలకి నిజమైన మ్యూజికల్ ఆత్మ ఉంటుంది. 122 00:09:47,880 --> 00:09:50,132 ఇలా రా, ఓ మేజికల్ జీవి. 123 00:09:51,008 --> 00:09:54,928 నిన్ను పట్టుకుంటాను. నువ్వు ఎప్పటికీ ఇలా పారిపోతూ ఉండలేవు. 124 00:09:58,265 --> 00:10:00,517 నిన్ను పట్టుకోనివ్వవు ఎందుకు? 125 00:10:01,518 --> 00:10:03,896 ఆ మంత్రాల కుక్కల్ని పట్టుకోవడం కూడా చాలా కష్టం. 126 00:10:07,357 --> 00:10:08,650 అంత వేగంగా పరిగెత్తకు! 127 00:10:10,903 --> 00:10:12,571 నువ్వు అక్కడికి ఎలా వెళ్లగలిగావు? 128 00:10:18,702 --> 00:10:19,703 నిన్ను పట్టుకున్నాను! 129 00:10:22,122 --> 00:10:24,249 నీ ఇసుక భవనం కూలిపోయినందుకు సారీ. 130 00:10:24,791 --> 00:10:25,959 నేను ఏమీ అనుకోను. 131 00:10:26,043 --> 00:10:28,462 ఒక తెల్ల కాన్వాస్ మంచి ప్రేరణని ఇస్తుంది. 132 00:10:32,508 --> 00:10:34,843 ఇక్కడికి తిరిగి రా, దయచేసి! 133 00:10:37,387 --> 00:10:38,889 దయచేసి ఆగు. 134 00:10:45,521 --> 00:10:47,981 నువ్వు వాయించినప్పుడు ఇది మంచి సంగీతం వినిపించింది. 135 00:10:51,944 --> 00:10:54,863 ఇది గనుక కాస్త నిలకడగా ఉంటే పట్టుకోవడం తేలిక అవుతుంది. 136 00:10:57,741 --> 00:11:01,453 నువ్వు ఊరికే అలా గెంతుతూ దాన్ని పట్టుకోలేవు. నీకు ఒక వ్యూహం ఉండాలి. 137 00:11:01,537 --> 00:11:03,330 ఒక మంత్రాల కుక్కని పట్టుకోవాలి అనుకుంటే, 138 00:11:03,413 --> 00:11:06,500 ఒక కుండలో బంగారం చూపించి దాన్ని ప్రలోభపెట్టడం ఒక్కటే మార్గం. 139 00:11:07,167 --> 00:11:09,503 తప్పకుండా! థాంక్స్, మార్సీ. 140 00:11:11,421 --> 00:11:14,049 కానీ మన దగ్గర ఒక పాత్ర నిండా బంగారం లేదు అనుకుంటా. 141 00:11:14,132 --> 00:11:16,468 నేను ఒకసారి ఒక గొల్లభామ మిడతని పట్టుకున్నాను. 142 00:11:16,552 --> 00:11:18,929 నన్ను ఊహించనివ్వండి, సర్. అది కూడా ఆకుపచ్చదే కదా? 143 00:11:19,012 --> 00:11:20,138 బింగో. 144 00:11:29,064 --> 00:11:31,024 మనం ఒక పాత్ర నిండా బంగారం ఎక్కడ పెడతాం? 145 00:11:31,108 --> 00:11:32,359 హాలు అల్మారాలో. 146 00:11:34,111 --> 00:11:35,529 నాకు కనిపించడం లేదు! 147 00:11:35,612 --> 00:11:37,322 నువ్వు దాని కోసం వెతకాలి! 148 00:11:37,406 --> 00:11:39,825 అది యూనికార్న్ పక్కనే ఉంటుంది! 149 00:11:40,993 --> 00:11:44,830 నాకు బంగారం పాత్ర కనిపించలేదు కానీ అంతకన్నా కాస్త తక్కువ విలువైనది దొరికింది. 150 00:11:45,330 --> 00:11:47,291 ఒక సీసాడు జెల్లీ బీన్స్! 151 00:11:47,374 --> 00:11:49,835 మంత్రగాళ్లు అనే వాళ్లు ఎవరూ ఉండరు! 152 00:11:50,335 --> 00:11:52,254 లేదా మంత్రాల కుక్కలు! 153 00:11:57,217 --> 00:11:59,761 ఆ మంత్రాల కుక్క ఆ నిధి కోసం వెళితే, 154 00:11:59,845 --> 00:12:02,097 నువ్వు ఈ తాడుని లాగి దాన్ని పట్టుకో. 155 00:12:02,181 --> 00:12:03,557 అలాగే, అలాగే, సర్. 156 00:12:14,443 --> 00:12:15,569 ఇప్పుడు లాగు! 157 00:12:16,361 --> 00:12:17,529 మనం దాన్ని పట్టుకున్నాం! 158 00:12:21,825 --> 00:12:25,412 ఉచితంగా వచ్చే జెల్లీ బీన్స్ ని నమ్మకూడదని నేను తెలుసుకుని ఉండాలి. 159 00:12:33,879 --> 00:12:36,757 నీ తెలివైన ప్లాన్లలో ఇది ఒకటా? 160 00:12:37,424 --> 00:12:38,675 పూర్తిగా. 161 00:12:38,759 --> 00:12:41,470 మంత్రాల కుక్కలు సాధారణంగా నాలుగు ఆకుల సువాసనల మొక్కల్ని ఇష్టపడతాయి. 162 00:12:43,889 --> 00:12:47,518 నమ్మకం, ఆశ, ప్రేమ ఇంకా అదృష్టానికి ఇవి చిహ్నాలు. 163 00:12:48,894 --> 00:12:51,730 ఒక కలుపు మొక్కకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఆపాదిస్తున్నావు. 164 00:12:54,900 --> 00:12:57,110 ఆ మంత్రాల కుక్క దీన్ని తీసుకోవడానికి వచ్చినప్పుడు, 165 00:12:57,194 --> 00:12:58,195 నేను… 166 00:13:13,836 --> 00:13:15,170 పట్టుకున్నాను! 167 00:13:20,843 --> 00:13:24,346 నువ్వు నన్ను విస్మయానికి గురి చేశావు, నా బంగారు కొండ. 168 00:13:30,811 --> 00:13:34,231 ఇది ఏ మంత్రగాడో కాదు, ఇంకా నేను తన బంగారు కొండని కానే కాదు. 169 00:13:38,777 --> 00:13:40,153 నువ్వు ఇక్కడికి తిరిగి రా! 170 00:13:43,490 --> 00:13:45,742 నీ కాళ్లు ఎందుకు అలసిపోవడం లేదు? 171 00:13:56,086 --> 00:13:57,671 దీని వల్ల ఉపయోగం లేదు. 172 00:13:59,673 --> 00:14:00,841 నేను ఇంక వదిలేశాను. 173 00:14:02,176 --> 00:14:04,052 నువ్వు ఏం కోరుకుని ఉండేవాడివి? 174 00:14:04,136 --> 00:14:06,972 నేను ఒక గొప్ప, పెద్ద పార్టీ కావాలని కోరుకునేవాడిని, 175 00:14:07,055 --> 00:14:10,934 అప్పుడు ఆ మంత్రాల కుక్కని ముఖ్య అతిథిగా ఆ పార్టీకి పిలిచేవాడిని. 176 00:14:13,604 --> 00:14:15,022 యూ…హూ! 177 00:14:19,193 --> 00:14:21,528 నేను ఈ మంత్రాల కుక్కని పట్టుకున్నాను! 178 00:14:28,744 --> 00:14:31,705 నీకు ఏం తెలుసు? ఇది ఒక మంత్రాల కుక్క. 179 00:14:53,185 --> 00:14:55,312 "మార్సీ నిశ్శబ్ద ప్రదేశం." 180 00:14:59,608 --> 00:15:04,238 ఇప్పుడు చూద్దాం. అది మ్యాథ్స్, పూర్తయింది. సోషల్ స్టడీస్, పూర్తయింది. 181 00:15:06,615 --> 00:15:09,576 లేదు, అమ్మా! స్నాక్స్ తినే టైమ్ నాకు లేదు! 182 00:15:09,660 --> 00:15:13,038 నేను చదవాల్సింది ఇంకా కొద్దిగా ఉంది. 183 00:15:19,878 --> 00:15:20,879 ఏ మైనస్. 184 00:15:20,963 --> 00:15:22,422 ఎక్స్ క్యూజ్ మీ, మేడమ్. 185 00:15:22,506 --> 00:15:25,843 మీరు నా పరీక్ష పేపర్లు దిద్దినప్పుడు పొరపాటున ఏ ప్లస్ రాయబోయి 186 00:15:25,926 --> 00:15:27,344 ఏ మైనస్ రాసినట్లున్నారు. 187 00:15:30,597 --> 00:15:33,976 అవునా. వెనుక పేజీలో ప్రశ్నని మర్చిపోయాను. 188 00:15:34,059 --> 00:15:35,227 అయితే, మరేం ఫర్వాలేదు. 189 00:15:36,770 --> 00:15:40,732 లూసీ నేను గాలిలో ఎగిరిపోతుంటే చూడండి 190 00:15:44,695 --> 00:15:46,822 ఇలా చూడు, మార్సీ. నువ్వు కూడా ఒకసారి ప్రయత్నించు. 191 00:15:50,742 --> 00:15:51,952 మా… ఆ… 192 00:15:52,035 --> 00:15:52,870 వూంప్! 193 00:15:53,579 --> 00:15:57,708 ఇది పరిశీలిస్తే, బహుశా తాడు ఆట అందరూ ఆడలేకపోవచ్చు. 194 00:15:59,251 --> 00:16:01,003 ఇది నా రోజు కాదు, సర్. 195 00:16:01,086 --> 00:16:03,672 ఇది చూడు. కేవలం కొన్ని టాస్ లు ఆడదాం. 196 00:16:04,173 --> 00:16:05,424 దూరంగా నిలబడు, మార్సీ. 197 00:16:05,507 --> 00:16:07,384 ఇప్పుడు విసరడాన్ని బట్టి మిగతా ఆట ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. 198 00:16:08,218 --> 00:16:11,471 నేను ఖచ్చితంగా చెప్పలేను… …నేను ఆడగలనని అనుకోవడం లేదు, సర్. 199 00:16:18,562 --> 00:16:19,605 చెత్త. 200 00:16:23,150 --> 00:16:24,651 సారీ, చార్ల్స్. 201 00:16:35,662 --> 00:16:38,707 ఇలాంటి రోజులలో, నేను వెళ్లాల్సిన ప్రదేశం ఒకటి మాత్రమే ఉంది. 202 00:17:04,566 --> 00:17:05,400 స్నూపీ. 203 00:17:07,694 --> 00:17:09,738 నా నిశ్శబ్ద ప్రదేశాన్ని నువ్వు తెలుసుకున్నావు. 204 00:17:11,031 --> 00:17:12,406 నాతో పాటు చేరతావా? 205 00:17:13,325 --> 00:17:14,451 ఇక్కడ ప్రశాంతంగా ఉంది కదా? 206 00:17:14,952 --> 00:17:18,372 ఇక్కడ కూర్చుంటే, నా ప్రాపంచిక బాధలన్నీ కాసేపు పక్కన పెట్టేయగలుగుతాను, 207 00:17:18,454 --> 00:17:20,207 ఇంకా గాలి తరంగాల శబ్దాన్ని వినగలుగుతాను. 208 00:17:22,166 --> 00:17:23,919 ఈ దృశ్యం కూడా అద్భుతంగా ఉంటుంది. 209 00:17:30,133 --> 00:17:31,552 నీకు కావాలంటే మనిద్దరం కలిసి దీన్ని ఆస్వాదిద్దాం. 210 00:17:32,928 --> 00:17:34,388 కానీ దీని గురించి ఎవ్వరికీ చెప్పద్దు. 211 00:17:34,471 --> 00:17:38,016 ప్రకృతి దృశ్యాలని ఆస్వాదించే అందమైన అభిరుచి అందరికీ ఉండకపోవచ్చు. 212 00:17:45,065 --> 00:17:48,151 సరే, నాకు ఇప్పుడు కాస్త హాయిగా ఉంది. వెళ్లొస్తాను, స్నూపీ. 213 00:17:49,319 --> 00:17:54,032 కానీ గుర్తుంచుకో, దీన్ని నిశ్శబ్దంగానే ఉంచు. ఈ ప్రదేశం గొప్పదనం అదే. 214 00:18:41,163 --> 00:18:42,831 ఒక ఫ్రెండ్ ని ఆహ్వానించినట్లు ఉన్నావు. 215 00:18:48,504 --> 00:18:49,796 అది ఫర్వాలేదు అనుకుంటా. 216 00:18:50,339 --> 00:18:52,299 మనం ఎక్కువమందిని ఇక్కడికి తీసుకురాకూడదు. 217 00:18:52,925 --> 00:18:53,926 ఆహ్…హా. 218 00:19:10,359 --> 00:19:13,028 పిట్టల తల నిమరడం నాకు ఎప్పుడూ సంతోషం కలిగిస్తుంది. 219 00:19:16,823 --> 00:19:18,951 అవి ఎక్కడికి వెళ్తున్నాయో. 220 00:19:22,829 --> 00:19:24,623 ఎంత చక్కని ప్రదేశం. 221 00:19:24,706 --> 00:19:26,166 ఆ దృశ్యం చూడాలి. 222 00:19:27,960 --> 00:19:29,461 ఆ గాలి తరంగాల శబ్దాన్ని వినాలి. 223 00:19:29,962 --> 00:19:32,089 ఈ విషయం నాలో నేనే దాచుకుంటే అది సిగ్గుచేటు. 224 00:19:40,013 --> 00:19:42,140 మానసిక చికిత్స సహాయం ఐదు సెంట్లు డాక్టర్ బయటకు వెళ్లారు 225 00:19:47,938 --> 00:19:49,731 ఈ రోజు ఆట ఉంది అనుకున్నానే. 226 00:20:04,288 --> 00:20:08,250 నా హోమ్ వర్క్ పూర్తయిపోయింది, అమ్మా! నేను వెళ్లి కాస్త తాజా గాలి పీల్చుకుని వస్తాను. 227 00:20:09,877 --> 00:20:13,130 నువ్వు నన్ను చూసి గర్వపడనక్కరలేదు, అమ్మా. నేను ఊరికే నడక కోసం వెళ్తున్నాను. 228 00:20:15,299 --> 00:20:16,800 అందరూ ఎక్కడ ఉన్నారు? 229 00:20:29,271 --> 00:20:32,024 హేయ్, మార్సీ. నువ్వు ఇబ్బందిగా కనిపిస్తున్నావు. 230 00:20:32,107 --> 00:20:34,067 కానీ, నువ్వు సరైన చోటుకే వచ్చావు. 231 00:20:44,494 --> 00:20:46,622 నా నిశ్శబ్ద ప్రదేశం పాడైపోయింది! 232 00:20:46,705 --> 00:20:48,540 నువ్వు అందరికీ ఎందుకు చెప్పావు? 233 00:20:54,963 --> 00:20:58,050 హేయ్, స్నూపీ. నువ్వు పార్టీ కోసం వచ్చావా? 234 00:21:25,702 --> 00:21:27,162 సారీ, స్నూపీ. 235 00:21:28,038 --> 00:21:29,790 నీ మీద అరవాలని అరవలేదు. 236 00:21:37,256 --> 00:21:38,966 ఈ దృశ్యాన్ని మించినది మరొకటి లేదు. 237 00:21:40,676 --> 00:21:42,636 లేదా ఈ వేసవి గాలిని మించినది లేదు. 238 00:21:42,719 --> 00:21:46,306 మన పొరుగులో ఉన్న రోజువారీ హడావుడి నుండి కాస్త ఉపశమనం. 239 00:21:46,390 --> 00:21:50,561 ఇది మన ప్రాపంచిక బాధలన్నీ దాదాపు మర్చిపోయేలా చేస్తుంది. 240 00:21:51,270 --> 00:21:52,646 దాదాపుగా. 241 00:21:52,729 --> 00:21:53,897 థాంక్స్, స్నూపీ. 242 00:22:08,036 --> 00:22:09,079 చార్ల్స్ ఎం. షుల్జ్ రాసిన పీనట్స్ కామిక్ కథల ఆధారంగా 243 00:22:31,977 --> 00:22:33,979 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్ 244 00:22:37,065 --> 00:22:38,066 థాంక్యూ, స్పార్కీ. ఎప్పుడూ మా మనసుల్లో ఉంటావు.