1 00:00:22,043 --> 00:00:24,379 "స్నూపీ కథ." 2 00:00:54,826 --> 00:00:56,327 ఇది చాలా బాగుంది! 3 00:00:56,411 --> 00:00:58,413 ఇందులో చాలా సమాచారం ఉంది. 4 00:00:58,496 --> 00:01:01,583 ఇంకా సరదాగా కూడా ఉంది. 52వ పేజీని ఒకసారి చూడండి. 5 00:01:04,836 --> 00:01:07,005 హేయ్! ఎవరైనా నాకు ఆ బంతిని విసురుతారా? 6 00:01:07,088 --> 00:01:09,173 నువ్వు నమ్మవు కానీ, చార్లీ బ్రౌన్, 7 00:01:09,257 --> 00:01:12,093 నీ కుక్క, దాని ఆత్మకథను రాసుకుంది. 8 00:01:12,176 --> 00:01:13,887 ఆత్మకథనా? 9 00:01:13,970 --> 00:01:17,223 స్నూపీ కౌబాయ్ లు ఉండే ప్రాంతంలో పుట్టిందని నాకు అస్సలు తెలియదు. 10 00:01:17,307 --> 00:01:19,684 నీ కుక్క వయస్సు ఎంతో చెప్పు, చార్ల్స్. 11 00:01:47,795 --> 00:01:52,133 ఒక్క నిమిషం. స్నూపీ కౌబాయ్ లు ఉండే ప్రాంతంలో పుట్టలేదే. 12 00:01:52,217 --> 00:01:54,469 అది డైసీ హిల్ ఫారంలో పుట్టింది. 13 00:01:54,886 --> 00:01:57,972 దానికి నలుగురు సోదరులు, ఒక సోదరి ఉంది. 14 00:01:58,348 --> 00:01:59,807 వాటి పేర్లు: స్పైక్, 15 00:01:59,891 --> 00:02:00,975 ఆండీ, 16 00:02:01,059 --> 00:02:02,060 మార్బుల్స్, 17 00:02:02,143 --> 00:02:03,186 ఓలాఫ్, 18 00:02:03,937 --> 00:02:07,023 బెల్, ఇక మన... స్నూపీ. 19 00:02:08,899 --> 00:02:11,903 అవి దొంగా పోలీసుల ఆటను, 20 00:02:11,986 --> 00:02:13,196 టగ్-ఆఫ్ రోప్ ఆటను, 21 00:02:13,863 --> 00:02:15,281 దాగుడుమూతలను ఆడుకొనేవని నాకు చెప్పారు. 22 00:02:16,783 --> 00:02:19,160 కానీ అన్నింటికన్నా, వాటికి కలిసి పాడటమంటేనే ఎక్కువ ఇష్టం. 23 00:02:21,663 --> 00:02:24,165 కానీ అవి ఎప్పటికీ అలాగే పాడలేకపోయాయి. 24 00:02:24,249 --> 00:02:26,376 ఒక పిల్ల తర్వాత మరొక పిల్లను ఇతరులు దత్తత తీసుకున్నారు, 25 00:02:26,459 --> 00:02:29,087 చివరికి స్నూపీ మాత్రమే మిగిలిపోయింది. 26 00:02:32,674 --> 00:02:34,008 అప్పుడే నేను రంగప్రవేశం చేశాను. 27 00:02:34,759 --> 00:02:38,179 హేయ్, బుడ్డోడా. నాతో పాటు వచ్చి ఉంటావా? 28 00:02:40,598 --> 00:02:42,225 నా దగ్గర ఏముందో చూడు. 29 00:02:49,941 --> 00:02:52,318 మనం ప్రాణ మిత్రులం అవుతాం. 30 00:03:00,451 --> 00:03:02,495 నాకు కౌబాయ్ కథే బాగా నచ్చింది. 31 00:03:07,208 --> 00:03:09,711 ఆ పుస్తకంలో ఇంకా ఏమేమి ఉన్నాయో ఏంటో. 32 00:03:09,794 --> 00:03:11,838 దయచేసి, నాకు ఇంకాస్త చదివి వినిపించవా. 33 00:03:11,921 --> 00:03:14,257 సరే. "2వ అధ్యాయం. 34 00:03:14,340 --> 00:03:16,968 చిన్న పిల్లగా ఉన్నప్పుడు కూడా నాలో స్టైల్ ఉండేది, 35 00:03:17,051 --> 00:03:19,262 ఎంట్రెన్స్ అదిరిపోయేలా ఎలా ఇవ్వాలో నాకు అప్పుడే తెలుసు." 36 00:03:36,112 --> 00:03:37,488 హమ్మయ్య. 37 00:03:37,906 --> 00:03:40,033 కానీ నిజంగా జరిగింది అది కాదు. 38 00:03:40,533 --> 00:03:43,703 నేను స్నూపీని మొదటిసారి ఇంట్లోకి తెచ్చినప్పుడు, అది బెదిరిపోయింది. 39 00:03:45,830 --> 00:03:48,541 కంగారుపడకు. నీకు ఇక్కడ బాగా నచ్చుతుంది. 40 00:03:48,625 --> 00:03:50,460 నేను నీకు ఒక బొమ్మను కూడా తెచ్చాను. 41 00:03:54,005 --> 00:03:56,633 తర్వాత ఆడుకుందువులే. 42 00:03:57,967 --> 00:03:59,052 అదిగో. 43 00:03:59,135 --> 00:04:01,512 అది నీ ప్రత్యేకమైన కుక్క పడక. 44 00:04:03,097 --> 00:04:04,307 స్నూపీ? 45 00:04:22,492 --> 00:04:26,913 నీకు ఇది నచ్చుతుందేమో అనుకున్నాను. ఇది నీ ప్రత్యేకమైన కుక్క ఇల్లు. 46 00:04:26,996 --> 00:04:28,289 లోపలకు వెళ్లి ఒకసారి చూడు. 47 00:04:42,011 --> 00:04:44,389 లేదా పైకప్పు మీదనే పడుకోలే. 48 00:04:46,349 --> 00:04:49,435 అదిరిపోయింది, చార్లీ బ్రౌన్. నువ్వు చెప్పిన కథ చాలా బాగుంది. 49 00:04:49,519 --> 00:04:51,229 నువ్వు ఓ పుస్తకం రాయాలి. 50 00:04:53,231 --> 00:04:54,607 బహుశా నేను రాయాలేమో. 51 00:04:54,691 --> 00:04:56,234 హేయ్, అన్నయ్య! 52 00:04:56,317 --> 00:05:00,321 స్నూపీ, ఫ్రెంచి సైన్యం దగ్గర శిక్షణ తీసుకుందని నువ్వు నాకు ఎప్పుడూ చెప్పలేదే. 53 00:05:08,830 --> 00:05:12,166 స్నూపీ, ఫ్రెంచ్ సైన్యం దగ్గర శిక్షణ తీసుకుందని నీకు ఎందుకు చెప్పలేదంటే, 54 00:05:12,250 --> 00:05:13,585 అస్సలు అది శిక్షణే తీసుకోలేదు కనుక! 55 00:05:13,668 --> 00:05:15,545 దానికి శిక్షణ నేనే ఇచ్చాను. 56 00:05:16,212 --> 00:05:19,424 సరే, స్నూపీ. మనం ఒక తేలికైన ఆదేశంతో మొదలుపెడదాం. 57 00:05:19,507 --> 00:05:21,217 సిద్ధంగానే ఉన్నావా? కూర్చో! 58 00:05:27,390 --> 00:05:29,851 అది సాంకేతికపరంగా సరైనదే అనుకుంటా. 59 00:05:29,934 --> 00:05:32,228 మరొకటి ప్రయత్నించి చూద్దాం. షేక్! 60 00:05:42,280 --> 00:05:43,781 చాలా బాగుంది. 61 00:05:43,865 --> 00:05:47,410 కానీ నువ్వు ఒక మామూలు కుక్కలాగా నా ఆదేశాలని పాటించాలి. 62 00:05:47,493 --> 00:05:50,496 నువ్వు అలా చేస్తే, నీకు ఒక కుక్క కానుక ఇస్తాను. 63 00:06:18,441 --> 00:06:21,361 కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, దానికి పిజ్జా ఎలా చేయాలో నేర్పింది నేనే. 64 00:06:21,444 --> 00:06:24,030 ఆ విషయం పుస్తకంలో లేదు, అన్నయ్య. 65 00:06:24,113 --> 00:06:27,033 చెప్పాలంటే, ఈ పుస్తకంలో అసలు నీ ఊసే లేదు. 66 00:06:27,575 --> 00:06:29,118 అది అసాధ్యం! 67 00:06:31,913 --> 00:06:34,707 -నా పుస్తకం మీద సంతకం పెట్టు, స్నూపీ! -కానివ్వు! నా దాని మీద సంతకం చేయి! 68 00:06:34,791 --> 00:06:37,502 అందరికన్నా తెలివైన అభిమాని అయిన నా పుస్తకంలో సంతకం చేసుకో! 69 00:06:38,169 --> 00:06:41,714 స్నూపీ, నువ్వు పుస్తకం రాసినందుకు నాకు ఆనందంగా ఉంది, అది అందరికీ నచ్చింది కూడా, 70 00:06:41,798 --> 00:06:44,968 కానీ నువ్వు అస్సలు నా గురించి ఒక్క ముక్క కూడా ఎందుకు రాయలేదు? 71 00:06:45,051 --> 00:06:47,929 నువ్వు మానవుని ప్రాణ నేస్తంగా ఉండాలి కదా. 72 00:06:48,012 --> 00:06:50,515 అంటే, నా ప్రాణ నేస్తంగా. 73 00:06:56,604 --> 00:07:00,775 "నాకు భోజనం తెచ్చే ఆ గుండ్రాటి ముఖపు పిల్లాడికి దీనిని అంకితం చేస్తున్నాను." 74 00:07:02,485 --> 00:07:05,071 అది నేనే! గుండ్రాటి ముఖం ఉండేది నాకే! 75 00:07:05,154 --> 00:07:07,323 నువ్వు దీన్ని నాకు అంకితం చేశావు! 76 00:07:07,407 --> 00:07:08,783 ధన్యవాదాలు, స్నూపీ! 77 00:07:12,203 --> 00:07:14,497 వావ్! అన్నయ్య భలే ఖుషీగా ఉన్నాడు! 78 00:07:14,581 --> 00:07:18,626 యాహూ! 79 00:07:18,710 --> 00:07:21,421 వాడు ఎప్పుడూ అలాగే ఉంటే బాగుండు. 80 00:07:29,429 --> 00:07:31,806 యాహూ! 81 00:07:36,227 --> 00:07:38,396 "స్నూపి వుడ్ స్టాక్ ని కలిసినప్పుడు." 82 00:08:17,518 --> 00:08:19,687 వావ్, బంతిని భలే పట్టుకుంది! 83 00:08:19,771 --> 00:08:22,857 ఒక కుక్క, ఒక పక్షి ప్రాణ స్నేహితులుగా ఉండటమా? 84 00:08:22,941 --> 00:08:24,692 అసలు అది ఎలా జరిగింది? 85 00:10:02,957 --> 00:10:04,459 ఇప్పుడు చూడు! 86 00:10:50,171 --> 00:10:51,631 డాక్టర్ బయటకు వెళ్లారు 87 00:10:51,714 --> 00:10:52,715 డాక్టర్ వచ్చారు 88 00:10:52,799 --> 00:10:55,802 సరే, సరిగ్గా సమయానికి వచ్చావు. ఏంటి సమస్య? 89 00:11:15,572 --> 00:11:16,739 ఇప్పుడు చూడు! 90 00:11:17,907 --> 00:11:19,909 సరే, ఇక ముగించు! 91 00:11:19,993 --> 00:11:22,287 దానికి నీతో స్నేహం చేయాలనుంది అంతే. 92 00:11:24,664 --> 00:11:26,457 దయచేసి అయిదు సెంట్లు ఇవ్వు! 93 00:14:30,683 --> 00:14:34,354 ఒక్కోసారి అస్సలు పడనివారే మంచి మిత్రులవుతారేమో. 94 00:14:34,437 --> 00:14:36,356 కదా, నా బంగారు కొండా? 95 00:14:49,911 --> 00:14:52,330 "ఆనందం అంటే ఒక డాన్స్ చేసే కుక్క." 96 00:15:20,233 --> 00:15:23,403 నాకు మామూలు గడియారం నుండి వచ్చే అలారం కాకుండా ఈ అలారం ఏంట్రా బాబూ? 97 00:15:39,127 --> 00:15:41,963 ఇవాళ బడిలో చూపెట్టు-నవ్వు కార్యక్రమం ఉందని మర్చిపోయాను! 98 00:15:42,046 --> 00:15:43,840 చూపెట్టు-చెప్పు అయితే నేను అర్థంచేసుకోగలను. 99 00:15:44,632 --> 00:15:46,676 చూపెట్టు-పంచుకో అయినా సమస్య లేదు. 100 00:15:47,635 --> 00:15:49,762 కానీ చూపెట్టు-నవ్వు? 101 00:15:51,097 --> 00:15:54,183 చూపెట్టు-నవ్వు కోసం ఏం తెస్తున్నావు, చార్లీ బ్రౌన్? 102 00:15:54,267 --> 00:15:55,643 ఈ పైన్ యాపిల్. 103 00:15:55,727 --> 00:15:58,229 నీకు పైన్ యాపిళ్లంటే ఇష్టమని నాకు తెలీదు. 104 00:15:58,313 --> 00:16:02,108 నాకేమీ ఇష్టం లేదు. కానీ నాకు నవ్వు తెప్పించేవి ఏవీ తట్టలేదు. 105 00:16:02,192 --> 00:16:03,276 అది చాలా తేలిక. 106 00:16:03,359 --> 00:16:06,362 నీకు ఆనందం కలిగించేది ఏంటా అని నువ్వు ఆలోచించాలి, అంతే. 107 00:16:06,446 --> 00:16:08,781 నా విషయంలో అయితే నా దుప్పటి. 108 00:16:11,034 --> 00:16:13,203 బేస్ బాల్ నాకు ఆనందాన్ని కలిగిస్తుంది అనుకుంటా. 109 00:16:17,415 --> 00:16:19,626 అంటే, ఎక్కువ సార్లు అదే కలిగిస్తుంది. 110 00:16:19,709 --> 00:16:22,420 దాని గురించి అంతలా కంగారుపడకు, చార్లీ బ్రౌన్. 111 00:16:22,879 --> 00:16:25,548 సమాధానం నువ్వు అనుకున్నదానికంటే తొందరగానే తెలిసిపోతుంది. 112 00:16:34,766 --> 00:16:36,476 ఇక దానితో నేను డాన్స్ వేయవచ్చా? 113 00:16:49,364 --> 00:16:51,991 నాకు నువ్వేం చేస్తున్నావో అర్థం కావడం లేదు, స్నూపీ. 114 00:16:52,075 --> 00:16:55,411 ప్రపంచంలో లెక్కలేనన్ని సమస్యలు ఉన్నాయి, ఇక్కడ నువ్వేమో చిందులేస్తున్నావు. 115 00:16:55,495 --> 00:16:58,248 భయం ఏది? భీతి ఏది? 116 00:17:04,337 --> 00:17:06,422 నువ్వు మానసిక వైద్యునికి చూపించుకోవాలి! 117 00:17:08,675 --> 00:17:10,635 నీకు ఏది చిరునవ్వు తెప్పిస్తుంది, శాలీ? 118 00:17:11,802 --> 00:17:14,013 ఆలోచించి చెప్తా ఆగు, అన్నయ్యా. 119 00:17:14,763 --> 00:17:17,350 నా బంగారు కొండ కాకుండా ఇంకెవ్వరు! 120 00:17:17,767 --> 00:17:19,851 నేను నీ బంగారు కొండను కాదు. 121 00:17:21,687 --> 00:17:23,815 గాలి అంతా ప్రేమ పరిమళమే! 122 00:17:24,566 --> 00:17:26,317 గాలి అంతా. 123 00:17:26,401 --> 00:17:28,360 గాలిపటం ఎగరేయడం? 124 00:17:28,444 --> 00:17:31,865 అదే! గాలిపటం ఎగరేయడం నాకు ఎప్పుడూ నవ్వు తెప్పిస్తూనే ఉంటుంది. 125 00:17:38,371 --> 00:17:40,415 ఈ ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంది. 126 00:17:40,498 --> 00:17:43,918 ఒత్తిడిలో నేనేం చేస్తానో నాకే తెలియదు. 127 00:17:51,134 --> 00:17:53,678 బడిలోకి చిందులేసే కుక్కలకు అనుమతి లేదు! 128 00:18:15,617 --> 00:18:18,661 తప్పకుండా, మిస్ ఓత్మర్. సంతోషంగా మొదలుపెడతాను. 129 00:18:20,622 --> 00:18:26,628 లుడ్విగ్ వాన్ బీథోవెన్ యొక్క "14వ పియానో సొనాటా" నాకు ఎక్కువ నవ్వు తెప్పిస్తుంది. 130 00:18:26,711 --> 00:18:28,880 మీకు కూడా చిరునవ్వు తెప్పిస్తుందని ఆశిస్తున్నా. 131 00:18:44,812 --> 00:18:46,648 ఇదంతా వదిలేసి ఊపునిచ్చే భాగానికి వెళ్లు! 132 00:18:55,865 --> 00:19:01,371 నాకు చిరునవ్వు తెప్పించేది, నా దుప్పటి, ఇంకా అది నాకు ఇచ్చే భద్రతా భావం కూడా. 133 00:19:01,454 --> 00:19:06,584 నవ్వినప్పుడు కంటే చిట్లించినప్పుడు ముఖంలో ఎక్కువ కండరాలు పని చేస్తాయి తెలుసా? 134 00:19:06,668 --> 00:19:09,712 అయితే నువ్వు నా ముఖంలో ఉన్న కండరాలన్నింటికి పని కల్పించావు! 135 00:19:13,383 --> 00:19:15,343 ముఖం చిట్లించాల్సిన పని లేదు, చార్ల్స్. 136 00:19:15,426 --> 00:19:17,512 త్వరలో నీ వంతు కూడా వస్తుంది. 137 00:19:32,944 --> 00:19:34,779 మట్టి నాకు చిరునవ్వు తెప్పిస్తుంది. 138 00:19:34,863 --> 00:19:38,366 దీని వల్ల ఉన్న అనేక ఉపయోగాల వల్లనే ఇదంటే నాకు ఇంత ఇష్టం. 139 00:19:39,659 --> 00:19:41,661 ఇది నా తాతయ్య టోపీ. 140 00:19:41,744 --> 00:19:43,246 అతను నాకు చిరునవ్వు తెప్పిస్తాడు. 141 00:19:43,329 --> 00:19:45,707 అతనికి సంవత్సరాలు బాగానే కలిసొచ్చాయి అని చెప్తాడు, 142 00:19:45,790 --> 00:19:48,835 కానీ వారాలు, రోజులే కలిసిరాలేదని చెప్తాడు. 143 00:19:49,752 --> 00:19:51,838 నాకు చదవడం చిరునవ్వు తెప్పిస్తుంది. 144 00:20:05,476 --> 00:20:07,687 నాకు క్రీడలు చిరునవ్వు తెప్పిస్తాయి. 145 00:20:07,770 --> 00:20:09,814 ఇక జగ్లింగ్ అందరికీ చిరునవ్వు... 146 00:20:13,902 --> 00:20:15,069 మన్నించు, చక్. 147 00:20:16,237 --> 00:20:20,033 బడి మూసేసే సమయం అయిపోతోంది! నాకు మాట్లాడే అవకాశం రాకపోవచ్చు. 148 00:20:21,618 --> 00:20:23,578 అలాగే, మిస్ ఓత్మర్. నేను సిద్దంగానే ఉన్నా. 149 00:20:37,342 --> 00:20:39,093 అంటే... 150 00:20:39,177 --> 00:20:42,472 ఫుట్ బాల్ ని తన్నడం నాకు చిరునవ్వు తెప్పిస్తుంది. 151 00:20:42,555 --> 00:20:46,267 ఫుట్ బాల్ ని తన్నడమా, చార్లీ బ్రౌన్? నిజంగానా? 152 00:20:47,393 --> 00:20:50,980 ఆలోచించి చెప్తాను. నాకు ఇంకేవేవి చిరునవ్వు తెప్పిస్తాయి? 153 00:20:51,064 --> 00:20:55,109 ఇప్పుడే ఇక్కడి వాతావరణం వేడెక్కిందా ఏంటి? నాకు చెమటలు కారిపోతున్నట్టున్నాయి. 154 00:20:57,820 --> 00:20:58,821 అలాగే. 155 00:20:58,905 --> 00:21:00,990 బహుశా నాకు కాస్త తాజా గాలి తగిలితే బాగుంటుందేమో. 156 00:21:09,040 --> 00:21:12,085 హేయ్, చార్లీ బ్రౌన్. నీ ముఖం ఇప్పుడు చిరునవ్వుతో వెలిగిపోతోంది. 157 00:21:12,585 --> 00:21:14,671 అవును. నేను వెలిగిపోతున్నాను! 158 00:21:16,464 --> 00:21:18,508 నాకు చిరునవ్వు తెప్పించేది ఏంటో నాకు తెలుసు. 159 00:21:20,176 --> 00:21:22,595 నా కుక్క చిందులేయడం! 160 00:21:24,013 --> 00:21:25,473 యాహూ! 161 00:21:30,061 --> 00:21:31,521 యాహూ! 162 00:21:31,604 --> 00:21:34,732 హేయ్! పాఠశాల ఆవరణలో చిందులేసే కుక్కలకు అనుమతి లేదు! 163 00:21:37,110 --> 00:21:39,237 ఇదొక్కసారికి వదిలేద్దాంలే. 164 00:21:48,872 --> 00:21:51,416 స్ఫూర్తిని ఇచ్చినందుకు ధన్యవాదాలు, స్నూపీ. 165 00:21:54,586 --> 00:21:57,589 ఆనందం అంటే... ఒక డాన్స్ చేసే కుక్క 166 00:21:58,506 --> 00:21:59,507 చార్ల్స్ ఎం. షుల్జ్ అందించిన పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా రూపొందించబడింది 167 00:22:23,448 --> 00:22:25,450 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య