1 00:01:21,331 --> 00:01:23,542 హేయ్. నేను ఇక్కడే ఉన్నాను. 2 00:01:24,710 --> 00:01:26,170 ఇంకా ఇక్కడే ఉన్నాను. 3 00:01:35,262 --> 00:01:37,181 నీకు సాయం చేస్తాను. 4 00:02:08,753 --> 00:02:10,088 ఈలై. 5 00:02:11,673 --> 00:02:12,674 ఈలై. 6 00:02:15,928 --> 00:02:17,804 నువ్వు ఏం చేశావు? 7 00:02:23,060 --> 00:02:24,269 డాక్టర్ ఆడ్లెర్. 8 00:02:27,731 --> 00:02:29,316 వద్దు, థాంక్స్, డెనీస్. థాంక్స్. 9 00:02:30,317 --> 00:02:32,026 ఘటనాస్థలంలో అతను స్పృహ కోల్పోయాడు, 10 00:02:32,027 --> 00:02:36,156 మందులు ఇచ్చాక అతని మానసిక స్థితి పూర్తిగా అదుపు తప్పడంతో మత్తుమందు ఇవ్వాల్సి వచ్చింది. 11 00:02:36,657 --> 00:02:39,909 అతను ఏదైనా విచిత్రమైన, విదేశీ భాష మాట్లాడుతున్నాడా? 12 00:02:39,910 --> 00:02:41,494 అది నాకు అంతగా తెలియదు. 13 00:02:41,495 --> 00:02:43,871 మంచిది. ఇక్కడ ఉన్నావు. ఆ కుర్రవాడి ఆరోగ్యం ఎలా ఉంది? 14 00:02:43,872 --> 00:02:46,708 అతను బాగానే ఉన్నాడు. ఇంకా నిద్రపోతున్నాడు. డెనీస్ అతని దగ్గర ఉంది. 15 00:02:47,709 --> 00:02:49,168 నిన్న రాత్రి అతను వచ్చినప్పుడు నువ్వు ఉన్నావా? 16 00:02:49,169 --> 00:02:51,922 లేదు. పారామెడిక్ సిబ్బంది ఆ పిల్లవాడిని స్కూలు నుంచి నేరుగా ఎమర్జెన్సీ రూమ్ కి తీసుకొచ్చారు. 17 00:02:53,131 --> 00:02:54,091 నువ్వు బాగానే ఉన్నావా? 18 00:02:55,050 --> 00:02:56,176 నీ చేతికి ఏమైంది? 19 00:02:58,262 --> 00:02:59,513 అతను ఈ బొమ్మ గీశాడు. 20 00:03:00,222 --> 00:03:01,931 ఇది నమ్మశక్యంగా లేదు, కదా? 21 00:03:01,932 --> 00:03:04,433 తనకి ఇది చూస్తే భయంగా ఉంటుందని చెప్పాడు. 22 00:03:04,434 --> 00:03:05,519 ఆ పిల్లవాడు నీతో మాట్లాడాడా? 23 00:03:06,270 --> 00:03:07,437 స్పష్టంగా కాదు. లేదు. 24 00:03:08,897 --> 00:03:10,566 మరి డెనీస్ డచ్ భాష మాట్లాడుతుందా? 25 00:03:11,066 --> 00:03:12,067 డచ్ భాషా? 26 00:03:13,235 --> 00:03:14,695 నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? 27 00:03:15,279 --> 00:03:18,490 హేయ్, హేయ్, హేయ్. తనకి మెలకువ వచ్చింది. 28 00:03:23,579 --> 00:03:24,413 నోవా. 29 00:03:25,455 --> 00:03:26,582 నీకు ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? 30 00:03:50,355 --> 00:03:52,106 నాకు ఇంటికి వెళ్లాలని ఉంది. 31 00:03:52,107 --> 00:03:54,193 బాబూ, నువ్వు మాట్లాడుతున్నావు. 32 00:03:56,695 --> 00:03:59,572 నేను చెబుతున్నాను, గెయిల్, ఇతను నిన్న రాత్రి నా మాటల్ని అర్థం చేసుకున్నాడు. 33 00:03:59,573 --> 00:04:01,032 అతను ఖచ్చితంగా నా మాటల్ని అర్థం చేసుకున్నాడు. 34 00:04:01,033 --> 00:04:03,743 - అతను డచ్ భాష ఎలా మాట్లాడగలుగుతున్నాడు? - నాకు తెలియదు. 35 00:04:03,744 --> 00:04:05,745 కానీ విను, మనకి పూర్తి వివరాలు కావాలి, 36 00:04:05,746 --> 00:04:09,457 రక్త నమూనాలు, స్కాన్ నివేదికలు కావాలి, ఇవి ఎ.డి.హెచ్.డి. లేదా హఠాత్తుగా ఏర్పడే భావోద్వేగాలు కావు. 37 00:04:09,458 --> 00:04:12,376 నేను అతనికి సంబంధించిన అన్ని ఫైల్సు చూడాలి, అతను నివసించిన అన్ని ప్రదేశాలు... 38 00:04:12,377 --> 00:04:13,878 ఒక్క క్షణం కాస్త నిదానించు. 39 00:04:13,879 --> 00:04:17,422 నేను తరువాత రాబోయే లీగల్ సమస్యల మీద కాస్త ఎక్కువ దృష్టి పెట్టాను, ఈలై. 40 00:04:17,423 --> 00:04:19,051 అతను మరొక పిల్లవాడిని పొడిచాడు. 41 00:04:19,885 --> 00:04:20,968 సరే. సరే. 42 00:04:20,969 --> 00:04:22,470 ఆ పిల్లవాడి పరిస్థితి ఎలా ఉంది? 43 00:04:22,471 --> 00:04:25,349 శారీరకంగా, అతనికి ఏమీ ఫర్వాలేదు, కానీ అతను చాలా భయపడిపోతున్నాడు. 44 00:04:25,933 --> 00:04:29,186 చూడబోతే, చాలా రక్తస్రావం అయిందని తెలిసింది. 45 00:04:31,980 --> 00:04:33,315 అవును, నేను కూడా విన్నాను. 46 00:04:34,024 --> 00:04:35,150 ఈలై? 47 00:04:37,694 --> 00:04:38,986 ఈలై, నువ్వు బాగానే ఉన్నావా? 48 00:04:38,987 --> 00:04:40,405 నువ్వు కాసేపు కూర్చుంటావా, ఈలై? 49 00:04:40,989 --> 00:04:42,407 ఎవరైనా వచ్చి సాయం చేస్తారా? 50 00:04:43,992 --> 00:04:45,326 మీకు రక్తపోటు అధికంగా ఉంది. 51 00:04:45,327 --> 00:04:46,786 168 ఇంకా 90. 52 00:04:46,787 --> 00:04:48,204 నిజంగా, నేను బాగానే ఉన్నాను. 53 00:04:48,205 --> 00:04:51,666 నేను తిని చాలా సేపు అయింది, నా బ్లడ్ షుగర్ కూడా బాగా పడిపోయింది. అంతే. 54 00:04:51,667 --> 00:04:53,669 - మీకు ఏదైనా ఆరెంజ్ జ్యూస్ తెస్తాను. - థాంక్యూ. 55 00:04:54,169 --> 00:04:57,380 సరే, అయితే, మనకి ఆ కుటుంబ చరిత్ర ఎంత తెలుసు? 56 00:04:57,381 --> 00:04:59,215 ఈలై, ఒక నిమిషం ఆగు. 57 00:04:59,216 --> 00:05:01,050 లేదు. నేను బాగానే ఉన్నాను. 58 00:05:01,051 --> 00:05:04,345 నేను అతని జీవసంబంధమైన నేపథ్యం చెక్ చేయాలి, జన్యుపరంగా వచ్చే లక్షణాల్ని పరిశీలించాలి. 59 00:05:04,346 --> 00:05:06,347 అతని కుటుంబానికి సంబంధించిన వివరాలు ఏమీ లేవు. 60 00:05:06,348 --> 00:05:08,224 అతను సేఫ్ హెవెన్ పసికందు. 61 00:05:08,225 --> 00:05:11,352 బ్యాటరీ పార్క్ దగ్గర సెయింట్ మాథ్యూస్ లో విడిచిపెట్టేశారు. 62 00:05:11,353 --> 00:05:13,729 ఓహ్, చెత్త. సరే, అయితే... అలాగే. 63 00:05:13,730 --> 00:05:16,065 అయితే అతడు గతంలో ఎక్కడెక్కడ నివసించాడో ఆ వివరాలు కావాలి. 64 00:05:16,066 --> 00:05:17,859 అతని పూర్తి మెడికల్ హిస్టరీ కావాలి, 65 00:05:17,860 --> 00:05:20,945 అలాగే డెనీస్ తో కలిసి వీలైనంత త్వరలో అతని ఇంటిని సందర్శిస్తాను. ఇంకా నాకు ఏం కావాలంటే... 66 00:05:20,946 --> 00:05:24,448 ఈలై, ఈ కేసులో వాస్తవాలు మారిపోయాయి. 67 00:05:24,449 --> 00:05:25,908 ఆ విషయం నీకు తెలుసు. 68 00:05:25,909 --> 00:05:29,328 అతడిని స్కూలు వ్యవస్థ నుండి బహిష్కరించారు, అతడిని పెంచుకునే అనుమతి కూడా కోల్పోవచ్చు, 69 00:05:29,329 --> 00:05:31,956 అధికారులు కూడా అతడిని చాలాకాలం పాటు ఇక్కడే ఉండమనే అవకాశం ఉంది. 70 00:05:31,957 --> 00:05:33,165 నాకు ఆ విషయం తెలుసు, గెయిల్. 71 00:05:33,166 --> 00:05:35,251 అందుకే నువ్వు నాకు కొంత సమయం దొరికేలా చూడాలి. 72 00:05:35,252 --> 00:05:36,919 డాక్టర్ ఆల్డెర్ కి గమనిక. 73 00:05:36,920 --> 00:05:38,547 నర్సుల విభాగానికి రావాలి, ప్లీజ్. 74 00:05:39,339 --> 00:05:41,216 డాక్టర్ ఆడ్లెర్ కి గమనిక. 75 00:05:42,342 --> 00:05:44,427 ఆయన నిజానికి... నాన్నా! 76 00:05:44,428 --> 00:05:46,345 బార్బ్, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏదైనా సమస్యా? 77 00:05:46,346 --> 00:05:48,891 ఏదైనా సమస్య వచ్చిందా? నీ అపార్ట్మెంట్ గందరగోళంగా ఉంది. 78 00:05:50,684 --> 00:05:51,809 ఏమీ కాలేదు. ఏమీ కాలేదు. 79 00:05:51,810 --> 00:05:56,272 అక్కడ ఫర్నీచర్ విరిగిపోయి ఉంది ఇంకా నేల మీద రక్తం ఇంకా రోజా పువ్వులు పడి ఉన్నాయి. 80 00:05:56,273 --> 00:05:58,566 రాత్రంతా నీ సెల్ ఫోన్ కి కాల్ చేస్తూనే ఉన్నాను. 81 00:05:58,567 --> 00:06:00,526 దాని బ్యాటరీ అయిపోయి ఉంటుంది. అయిపోయి ఉంటుంది, అంతే. 82 00:06:00,527 --> 00:06:01,986 నిజం చెప్పాలంటే, అంతా బాగానే ఉంది. 83 00:06:01,987 --> 00:06:03,571 నా చేయి తెగింది, అంతే. 84 00:06:03,572 --> 00:06:05,114 - నీ మీద ఎవరో దాడి చేశారు అనుకున్నా... - లేదు. 85 00:06:05,115 --> 00:06:07,909 ...కానీ చివరికి నీ పనివారు నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పారు. 86 00:06:07,910 --> 00:06:09,869 - బార్బ్, నిదానించు. - నేను బ్యాగ్ తెస్తాను. 87 00:06:09,870 --> 00:06:14,791 బార్బ్, మరేం ఫర్వాలేదు. ఊపిరి పీల్చుకో. ఊపిరి పీల్చుకో. ఊపిరి పీల్చుకో. 88 00:06:19,129 --> 00:06:21,965 అంటే, ఇది ఇబ్బందికరంగా ఉంది. 89 00:06:23,884 --> 00:06:25,009 స్థిమితపడ్డావా? 90 00:06:25,010 --> 00:06:26,303 అవును. 91 00:06:29,181 --> 00:06:32,434 నిజం చెప్పాలంటే, నాకు జిన్ ఇంకా టానిక్ కావాలి. 92 00:06:33,810 --> 00:06:36,355 హాస్పిటల్ బార్ పది గంటలకి కానీ తెరవరని ఖచ్చితంగా చెప్పగలను. 93 00:06:42,861 --> 00:06:44,571 సారీ, నాన్నా. 94 00:06:46,657 --> 00:06:48,950 ఏదో గొడవ చేయడం నా ఉద్దేశం కాదు. అలా చేస్తే నీకు చిరాకని నాకు తెలుసు. 95 00:06:48,951 --> 00:06:50,952 క్షమాపణలు చెప్పకు. నువ్వు ఆందోళన పడ్డావు. 96 00:06:50,953 --> 00:06:52,370 నిజంగానే నేను ఆందోళన పడ్డాను. 97 00:06:52,371 --> 00:06:55,122 నీ అపార్ట్మెంట్ ఎలా ఉందంటే ఎవరో డ్రగ్స్ వ్యసనపరులు కబ్జా చేసినట్లు ఉంది. 98 00:06:55,123 --> 00:06:58,085 నాకు రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చాయి. 99 00:07:02,631 --> 00:07:06,468 అమ్మ చనిపోయిన తరువాత నుంచి నాలో ఆందోళన ఎక్కువైంది అనుకుంటా... 100 00:07:08,345 --> 00:07:09,346 తెలుసా? 101 00:07:16,270 --> 00:07:17,271 నాన్నా. 102 00:07:18,939 --> 00:07:19,773 నేను ఇంక వెళ్లాలి అనుకుంటా. 103 00:07:21,066 --> 00:07:23,026 నాన్నా. నాన్నా, ఆగు. 104 00:07:24,069 --> 00:07:25,319 చూడు, నాకు తెలియదు. 105 00:07:25,320 --> 00:07:27,865 కానీ నేను... నేను అనుకోవడం దాని గురించి మనం మాట్లాడుకుంటే, 106 00:07:28,365 --> 00:07:30,283 అంటే మనం దాని గురించి నిజంగా మాట్లాడుకుంటే, అప్పుడు బహుశా... 107 00:07:30,284 --> 00:07:33,077 చూడు, మనం అతి త్వరలో కలుసుకునేలా ప్లాన్ చేసుకుందాం. 108 00:07:33,078 --> 00:07:35,496 నువ్వు, నేను, ఇంకా సోఫీ, మనం అంతా కలిసి డిన్నర్ చేద్దాం, సరేనా? 109 00:07:35,497 --> 00:07:37,540 కానీ ప్రస్తుతానికి ఇది సరైన సమయం కాదు. 110 00:07:37,541 --> 00:07:38,791 నా పేషంట్ పరిస్థితి తీవ్రంగా ఉంది. 111 00:07:38,792 --> 00:07:40,793 సరే. అలాగే. పేషంట్. 112 00:07:40,794 --> 00:07:42,086 - బార్బ్. - నాకు అర్థమైంది. 113 00:07:42,087 --> 00:07:44,381 లేదు. నాకు అర్థమైంది. అది నీ వృత్తి. 114 00:07:44,923 --> 00:07:46,299 నీ పేషంట్లు నీ మీద ఆధారపడి ఉంటారు. 115 00:07:46,300 --> 00:07:48,468 నన్ను నమ్ము, నాకు తెలుసు. 116 00:08:07,571 --> 00:08:08,404 హలో? 117 00:08:08,405 --> 00:08:10,990 మీకు నోవా అనే ఒక పెంపుడు బాబు గుర్తున్నాడా? 118 00:08:10,991 --> 00:08:13,409 తెల్లగా, నీలి కళ్లు, ఎనిమిది, తొమ్మిదేళ్ల వయసు, 119 00:08:13,410 --> 00:08:15,369 క్షణికావేశం ప్రదర్శిస్తాడు, ఇంకా మూగవాడు? 120 00:08:15,370 --> 00:08:18,080 హలో, నా అద్భుతమైన అసిస్టెంట్, ఎలా ఉన్నావు? 121 00:08:18,081 --> 00:08:20,541 ఖచ్చితంగా పేషంట్ కాదు. బహుశా వైద్యసలహా కోసం వచ్చి ఉండచ్చు, 122 00:08:20,542 --> 00:08:22,001 లేదా రిఫరెల్ గా వచ్చి ఉండచ్చు. 123 00:08:22,002 --> 00:08:23,794 లేదంటే నాకు గుర్తుండేది, కదా? 124 00:08:23,795 --> 00:08:26,298 అంటే, నువ్వు ఏ వయసులో ఉన్నావంటే నీ మెదడు మొద్దుబారడం మొదలవుతుంది. 125 00:08:30,385 --> 00:08:31,594 నన్ను ఒకసారి చెక్ చేయమంటావా? 126 00:08:31,595 --> 00:08:34,263 ఎలాగైనా నేను నీ ఫైల్స్ చూడటానికి కాసేపు తరువాత వెళదాం అనుకున్నాను. 127 00:08:34,264 --> 00:08:35,890 అది గొప్ప విషయం. థాంక్యూ. 128 00:08:42,856 --> 00:08:44,525 - నేను మాట్లాడచ్చా? - ఆహ్... హా. 129 00:08:45,400 --> 00:08:46,776 హాయ్, స్వీటీ. 130 00:08:46,777 --> 00:08:48,278 నేను ఇక్కడే ఉన్నాను, సరేనా? 131 00:08:49,655 --> 00:08:53,282 ఇప్పుడు ఒకటి జరుగుతుంది. నిన్ను చక్కగా సౌకర్యవంతంగా లోపలికి పంపిస్తాం, 132 00:08:53,283 --> 00:08:56,828 ఆ తరువాత నీ మెదడుని ఫోటో తీస్తాం. చాలా బాగుంది, కదా? 133 00:08:59,581 --> 00:09:01,791 ఇవి, నీకు శబ్దం వినపడకుండా ఉపయోగపడతాయి. 134 00:09:01,792 --> 00:09:04,585 ఇది కాస్త ఎక్కువ చప్పుడు చేస్తుంది, కానీ మాకు నీ మాటలు వినబడతాయి. 135 00:09:04,586 --> 00:09:06,588 కాబట్టి నీకు ఏదైనా కావాలంటే మాకు చెప్పు. 136 00:09:07,256 --> 00:09:09,633 నువ్వు కదలకుండా ఉండటం చాలా ముఖ్యం. 137 00:09:15,973 --> 00:09:17,766 ఇది ఎలాంటి నొప్పి కలిగించదు, కదా? 138 00:09:18,684 --> 00:09:21,143 లేదు. లేదు. నీకు ఏమీ నొప్పి అనిపించదు. 139 00:09:21,144 --> 00:09:23,480 నువ్వు కదలకుండా ఉండటం చాలా ముఖ్యం, సరేనా? 140 00:09:51,967 --> 00:09:55,386 ఆందోళన పడకుండా చేసే మందు తక్కువ మోతాదు ఇచ్చారు, అతడిని ప్రశాంతంగా స్థిరంగా ఉంచగలదు. 141 00:09:55,387 --> 00:09:57,013 దీనికి ఎంత సమయం పడుతుంది? 142 00:09:57,014 --> 00:10:00,434 ఇది సాధారణ స్క్రీనింగ్ ప్రక్రియ, పదిహేను నిమిషాల లోపే పూర్తయిపోవచ్చు. 143 00:10:01,018 --> 00:10:02,477 అతని ఆరోగ్యస్థితిని క్షుణ్ణంగా తెలుసుకోవడమే లక్ష్యం. 144 00:10:03,729 --> 00:10:05,022 నోవా, మనం మొదలుపెట్టబోతున్నాం. 145 00:10:05,731 --> 00:10:07,774 నాకు థంబ్స్ అప్ ఇస్తావా, నువ్వు బాగానే ఉన్నావని చెబుతావా? 146 00:10:09,860 --> 00:10:11,570 సరే, బుజ్జీ. ఇంక మొదలుపెడుతున్నాం. 147 00:10:54,655 --> 00:10:57,658 ముందస్తు స్కాన్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఇమేజులు సేకరిస్తున్నాం. 148 00:10:58,242 --> 00:11:00,077 కదలకుండా ఉండు, నోవా. మరికాస్త సమయం పడుతుంది. 149 00:11:14,675 --> 00:11:17,135 మంచిగా చేస్తున్నావు, నోవా. కదలకుండా ఉండేందుకు ప్రయత్నించు, సరేనా? 150 00:11:29,773 --> 00:11:31,525 నోవా, నువ్వు కదలకుండా ఉండాలి. 151 00:11:35,070 --> 00:11:37,364 - మనం అతడిని బయటకి తీసేయాలి అనుకుంటా. - దాదాపు పూర్తయింది. 152 00:11:38,198 --> 00:11:39,825 లోపల ఎలా ఉంది, నోవా? నువ్వు బాగానే ఉన్నావా? 153 00:11:42,327 --> 00:11:43,704 మరికొద్ది సేపు. 154 00:11:49,251 --> 00:11:50,919 స్కాన్ ఆపండి. ఆపండి! 155 00:11:56,717 --> 00:11:58,010 మరేం ఫర్వాలేదు. 156 00:11:59,178 --> 00:12:00,804 మరేం ఫర్వాలేదు, నోవా. నోవా. 157 00:12:01,555 --> 00:12:02,556 మరేం ఫర్వాలేదు. 158 00:12:04,099 --> 00:12:06,517 బాబూ. బాబూ, ఇలా రా. 159 00:12:06,518 --> 00:12:08,812 మరేం ఫర్వాలేదు. నీకేం కాలేదు. 160 00:12:09,396 --> 00:12:10,855 ఊపిరి తీసుకో, ఊపిరి తీసుకో, ఊపిరి తీసుకో. 161 00:12:10,856 --> 00:12:14,026 ఊపిరి పీల్చు. ఓహ్, స్వీటీ. 162 00:12:14,568 --> 00:12:16,737 సరే. నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉన్నాను. 163 00:12:18,071 --> 00:12:18,989 నేను ఇక్కడే ఉన్నాను. 164 00:12:28,582 --> 00:12:31,334 ఈ రోజు కొద్దిపాటి మత్తు మందు ఇస్తాము, అతడిని విశ్రాంతి తీసుకోనిద్దాము. 165 00:12:31,335 --> 00:12:32,753 పాపం ఈ పిల్లవాడు చాలా కష్టంలో ఉన్నాడు. 166 00:12:39,009 --> 00:12:43,889 అసాధారణమైన టిష్యూ ఏదీ లేదు, మెదడుకి గాయాలు కాలేదు. మెదుడులో రక్తప్రసారం సాధారణ స్థాయిలోనే ఉంది. 167 00:12:44,556 --> 00:12:47,184 అన్ని బ్లడ్ మార్కర్లు పరిమితులలోనే ఉన్నాయి. ఎమ్.ఆర్.ఐ. బాగానే ఉంది. 168 00:12:48,310 --> 00:12:51,313 అతని ఛాతి మీద విచిత్రమైన ఆకారంలో ఒక పుట్టుమచ్చ ఉంది, 169 00:12:52,272 --> 00:12:55,484 కానీ ఇటీవల కాలంలో ఏర్పడిన గాయాల మచ్చలు కానీ లేదా ఇతర సంకేతాలు కానీ ఏమీ లేవు. 170 00:12:57,277 --> 00:12:59,779 కాబట్టి అది ఏదైనా కానీ, కేవలం మానసికమైన సమస్య. 171 00:12:59,780 --> 00:13:02,365 విను, ఈలై, నిన్ను ఈ కేసులోకి నేనే లాగానని నాకు తెలుసు. 172 00:13:02,366 --> 00:13:03,991 లేదు. నిజానికి, అది నువ్వు కాదు, గెయిల్. 173 00:13:03,992 --> 00:13:06,410 అతను నువ్వు ఫోన్ చేయడానికి ముందే మా ఇంటికి వచ్చాడు. 174 00:13:06,411 --> 00:13:07,537 నాకు తెలుసు. 175 00:13:07,538 --> 00:13:08,914 ఎందుకు అలా? 176 00:13:10,499 --> 00:13:12,375 దాని గురించి నువ్వు నా దగ్గర ఏదైనా దాచావా? 177 00:13:12,376 --> 00:13:14,253 మీ ఇద్దరి మధ్యా ఏదైనా సంబంధం ఉందా? 178 00:13:15,754 --> 00:13:22,052 నాకు తెలిసిందల్లా, అతను నా దగ్గరకి వచ్చాడు, తనకి నా సాయం కావాలి. 179 00:14:15,355 --> 00:14:16,356 లెన్? 180 00:15:03,070 --> 00:15:04,529 క్లీనింగ్ టీమ్ ని పంపించా ల్యారీకి గ్రూమింగ్ చేయించా, 181 00:15:04,530 --> 00:15:05,446 నాకు 300 డాలర్లు బాకీ సరదాకి. 182 00:15:05,447 --> 00:15:06,865 మనం ఎప్పుడు డిన్నర్ చేద్దామో చెప్పు. బార్బరా. 183 00:15:10,661 --> 00:15:12,204 ఏంటి, నీకు ఈ రోజు బాగా గడిచిందా? 184 00:15:13,497 --> 00:15:16,250 మరేం ఫర్వాలేదు. ఇలా రా, బుజ్జీ. అదీ. 185 00:15:26,802 --> 00:15:28,011 ఓహ్, బాబూ. 186 00:15:30,597 --> 00:15:32,391 నా మెదడు సరిగ్గా పని చేయడం లేదు. 187 00:15:36,562 --> 00:15:38,981 సరే. నాకు తెలుసు. ఇదిగో తిను. 188 00:15:39,648 --> 00:15:41,733 నీ కోసం నేను ఏమీ చేయలేదని ఎప్పుడూ అనకు. 189 00:16:16,685 --> 00:16:18,520 బి. డబ్ల్యు. 190 00:16:27,779 --> 00:16:28,947 ల్యారీ, ఏం అయింది, బాబూ? 191 00:16:57,017 --> 00:16:58,310 - హాయ్, స్యూ ఆన్. - హాయ్. 192 00:17:00,646 --> 00:17:03,356 ఇది మన మధ్య సయోధ్య కోసం కానుక. ఎంచిలాడస్. 193 00:17:03,357 --> 00:17:05,607 నాకు మెక్సికన్ విందు చాలా సంతృప్తికరంగా ఉంటుంది అనిపిస్తుంది, నీకు కూడానా? 194 00:17:05,608 --> 00:17:07,194 నాకు ఇష్టమే. అవును. 195 00:17:09,530 --> 00:17:11,113 ఈలై, నీకు నిర్మొహమాటంగా ఒక మాట చెప్పనా? 196 00:17:11,114 --> 00:17:12,616 అది నిజంగా అవసరమా? 197 00:17:14,952 --> 00:17:19,205 నీ అందమైన భార్యని కోల్పోయి నువ్వు ఎంత బాధపడుతున్నావో 198 00:17:21,165 --> 00:17:22,792 నేను ఊహించగలను. 199 00:17:23,292 --> 00:17:27,798 కానీ ఈ బాధని నువ్వు ఒంటరిగా భరించాల్సిన అవసరం లేదు, కదా? 200 00:17:29,258 --> 00:17:30,759 నీ కోసం నేను ఉన్నాను. 201 00:17:31,343 --> 00:17:34,470 ఈ మొత్తం వ్యవహారంలో ఒక ఆశాకిరణం ఏదో ఉండే ఉంటుంది. 202 00:17:34,471 --> 00:17:36,222 అది ఏమై ఉంటుందంటే... 203 00:17:36,223 --> 00:17:38,475 ప్రస్తుతం అమ్మకందారులకి మంచి కాలం. 204 00:17:39,101 --> 00:17:41,644 ఇంక కాలయాపన చేయకు, మిత్రమా, సరేనా? మనం ముందుకు సాగిపోవాలి. 205 00:17:41,645 --> 00:17:44,230 రియల్ ఎస్టేట్ కబుర్లని ఎవరు బాగా ఆస్వాదిస్తారో తెలుసా? 206 00:17:44,231 --> 00:17:45,815 - నా కూతురు. - ఓహ్, బార్బరా. 207 00:17:45,816 --> 00:17:47,483 అవును. కాబట్టి, నువ్వు, బార్బరా మాట్లాడుకోండి, 208 00:17:47,484 --> 00:17:49,986 అప్పుడు సమర్థులైన మీ ఇద్దరి చేతుల్లో నా ట్రస్ట్ ని పెడతాను. 209 00:17:49,987 --> 00:17:51,237 - అలా చేస్తావా? - అలాగే చేస్తాను. 210 00:17:51,238 --> 00:17:52,406 అద్భుతం. 211 00:17:52,990 --> 00:17:54,741 - అందుకు పశ్చాత్తాపపడవు, ఈలై. - ఇప్పటికే పడుతున్నా. 212 00:17:55,784 --> 00:17:57,159 ఈలై. నీకు ఒక విషయం తెలుసా? 213 00:17:57,160 --> 00:17:59,078 ఒక హ్యాండ్సమ్ డాక్టర్ ఇంకా నవ్వించేవాడు? 214 00:17:59,079 --> 00:18:02,082 ఎవరో అదృష్టవంతురాలు నిన్ను అలా ఎగరేసుకుపోతుంది. 215 00:18:10,090 --> 00:18:13,467 ఫర్వాలేదా? నా ఇంటర్వ్యూలు అన్నీ నేను రికార్డు చేస్తాను. 216 00:18:13,468 --> 00:18:14,635 ఫర్వాలేదు, అనుకుంటా. 217 00:18:14,636 --> 00:18:16,721 ఇది ఏదో ఒక నేరవిచారణ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది అంతే. 218 00:18:16,722 --> 00:18:18,223 ఓహ్, లేదు. అలా ఉండదు. 219 00:18:18,891 --> 00:18:20,516 మనం మాట్లాడుతుండగా నేను ఇంటిని పరిశీలిస్తా, ఫర్వాలేదా? 220 00:18:20,517 --> 00:18:22,602 అలాగే, తప్పకుండా. కానీ అంతా చిందరవందరగా ఉంది, సారీ. 221 00:18:22,603 --> 00:18:24,730 ఈ మధ్య నా దృష్టి ఇంటి మీద లేదు. 222 00:18:25,439 --> 00:18:26,440 అది సహజం. 223 00:18:28,525 --> 00:18:30,902 స్కూలులో ఆ సంఘటన ఒక... 224 00:18:30,903 --> 00:18:32,278 దాని గురించి ఏమైనా చెబుతావా? 225 00:18:32,279 --> 00:18:35,282 నేను ఇ.ఎమ్.టి. రిపోర్ట్ చదివాను, కానీ నువ్వు ఏం చూశావో అది నేను తెలుసుకోవాలి. 226 00:18:36,867 --> 00:18:40,662 అంటే, అక్కడ చాలా రక్తం పోయింది. 227 00:18:41,455 --> 00:18:43,581 నోవా ఇంకా వేరే పిల్లవాడు, ఇద్దరూ నేల మీద పడి ఉన్నారు, 228 00:18:43,582 --> 00:18:47,668 ఇంకా వాడికి ఇప్పటికీ ఏమీ గుర్తులేదు. అదృష్టం. 229 00:18:47,669 --> 00:18:49,087 అది చాలా ఘోరంగా కనిపించింది. 230 00:18:49,588 --> 00:18:54,592 నా ఉద్దేశం, నా జీవితకాలంలో నేను చాలా అసాధారణమైన ప్రవర్తనల్ని చూశాను, 231 00:18:54,593 --> 00:18:56,595 కానీ ఇలాంటి ప్రవర్తనని ఎప్పుడూ చూడలేదు. 232 00:18:57,179 --> 00:19:00,641 ఏది ఏమైనా, నేను సాధారణంగా తాగను కానీ... 233 00:19:05,312 --> 00:19:07,271 - మీకు కూడా ఇవ్వనా? - వద్దు, ఫర్వాలేదు. థాంక్యూ. 234 00:19:07,272 --> 00:19:08,190 సరే. 235 00:19:08,732 --> 00:19:09,566 నిజంగా? 236 00:19:18,659 --> 00:19:22,662 కాబట్టి, మీకు ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. 237 00:19:22,663 --> 00:19:25,122 అయితే, అతను ఎనిమిది నెలలుగా నీతో పాటు ఉంటున్నాడా? 238 00:19:25,123 --> 00:19:29,294 అవును. నా దగ్గరకి రాక ముందు అతడిని పెంచుకున్న చోట సరిగా వర్కవుట్ కాలేదు. 239 00:19:30,504 --> 00:19:33,340 అతడిని చూసి ఆ పేరెంట్స్ ఆందోళనపడేవారు. 240 00:19:34,591 --> 00:19:38,053 కానీ వాడు నాకు మొదటి పెంపుడు కొడుకు, అందువల్ల ఏది ఎలా ఉంటుందో నాకు అవగాహన లేదు. 241 00:19:38,804 --> 00:19:40,556 అతను ఏదో కోల్పోయినవాడిలా నాకు కనిపిస్తాడు. 242 00:19:42,266 --> 00:19:44,393 అయితే, అతడిని పెంచుకోవాలని నీకు ఎందుకు అనిపించింది? 243 00:19:45,269 --> 00:19:46,853 నన్ను అలా ఎందుకు అడుగుతున్నారు? 244 00:19:46,854 --> 00:19:50,649 అంటే, నోవా మానసిక పరిస్థితికి దానితో ఏమైనా సంబంధం ఉందా? 245 00:19:51,900 --> 00:19:53,777 నేను కేవలం ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని చూస్తున్నాను. 246 00:19:56,071 --> 00:19:56,905 నేను... 247 00:20:00,450 --> 00:20:05,288 నేను పొందలేకపోయిన వాటిని ఇంకెవరికైనా ఇవ్వాలని కోరుకున్నాను. 248 00:20:05,289 --> 00:20:06,373 కాబట్టి... 249 00:20:12,129 --> 00:20:14,256 కానీ, ఇక్కడికి రావడానికి ముందు అతను మాట్లాడేవాడని చెప్పావు కదా? 250 00:20:16,049 --> 00:20:16,967 కానీ అది ఎక్కువ కాలం జరగలేదు. 251 00:20:17,593 --> 00:20:21,095 చాలా వేగంగా అతని పరిస్థితి క్షీణించింది, అప్పుడు నేను గెయిల్ కి చెప్పాను. 252 00:20:21,096 --> 00:20:25,766 నన్ను ప్రయత్నం చేస్తూ ఉండమని చెప్పింది కానీ ఆ కుర్రవాడి పరిస్థితి మరింత దిగజారింది. 253 00:20:25,767 --> 00:20:28,854 క్షీణించడం అంటే ఎలా? నా ఉద్దేశం, మాట్లాడకపోవడం కాకుండా. 254 00:20:29,646 --> 00:20:35,277 అతను అరుస్తూ ఫిట్స్ వచ్చి పడిపోయేవాడు. 255 00:20:40,365 --> 00:20:41,282 ఏమైనా మాట్లాడేవాడా? 256 00:20:41,283 --> 00:20:43,534 లేదు, కేవలం అరిచేవాడు. 257 00:20:43,535 --> 00:20:45,621 అతని ముఖంలో ఎలాంటి భావోద్వేగాలు ఉండేవి కావు. 258 00:20:46,288 --> 00:20:47,831 దెయ్యం పట్టిన పిల్లవాడి మాదిరిగా ఉండేవాడు. 259 00:20:49,208 --> 00:20:51,459 అతని ఆలోచనల్లో వేరే ఎక్కడికో వెళ్లిపోయినట్లుగా ఉండేవాడు. 260 00:20:51,460 --> 00:20:53,587 ఏదో భయంకరమైన ప్రదేశానికి వెళ్లినట్లు. 261 00:20:56,507 --> 00:20:58,883 అయితే అతను వేరే భాషలో మాట్లాడటం ఎప్పుడూ వినలేదా? 262 00:20:58,884 --> 00:21:00,176 లేదు. 263 00:21:00,177 --> 00:21:04,222 అతను డచ్ భాషలో మాట్లాడటం విన్నారని చెప్పారు, కదా? 264 00:21:04,223 --> 00:21:05,307 నేను విన్నాను. 265 00:21:07,226 --> 00:21:08,560 అతని గదిని చూడచ్చా? 266 00:21:13,690 --> 00:21:15,942 నేను ఒక్కడినే చూస్తే ఏమీ అనుకోవు కదా? 267 00:21:15,943 --> 00:21:17,986 నా ఉద్దేశం, నేను ఆ వాతావరణాన్ని ఫీల్ అవ్వాలి అనుకుంటున్నా. 268 00:21:18,862 --> 00:21:20,112 అలాగే. 269 00:21:20,113 --> 00:21:21,447 మీకు కావాల్సినంత సమయం తీసుకోండి. 270 00:21:21,448 --> 00:21:23,533 - థాంక్యూ. - నేను వెళ్లి ఇంటిని కాస్త శుభ్రం చేసుకుంటాను. 271 00:21:23,534 --> 00:21:24,618 సరే. 272 00:22:29,349 --> 00:22:31,142 సారీ. మిమ్మల్ని కంగారుపెట్టడం నా ఉద్దేశం కాదు. 273 00:22:31,143 --> 00:22:32,310 మరేం ఫర్వాలేదు. 274 00:22:32,311 --> 00:22:34,229 ఈ బొమ్మలు చూశావా? 275 00:22:36,315 --> 00:22:38,567 చూశాను, కానీ నాకు వాటిని చూడటం ఇష్టం లేదు. 276 00:22:39,193 --> 00:22:41,110 ఇంతకుముందు డాక్టర్ ఏం చెప్పారంటే 277 00:22:41,111 --> 00:22:43,821 నోవాకి అర్థం కాని ఫీలింగ్స్ ని వ్యక్తం చేయడానికి ఇదే మంచి మార్గం అన్నాడు, అయినా కానీ... 278 00:22:43,822 --> 00:22:47,201 అవును, కానీ అతను తరచూ గీస్తున్న ఈ ఫామ్ హౌస్ బొమ్మ గురించి నీకు ఏమైనా తెలుసా? 279 00:22:47,701 --> 00:22:49,077 - ఏ ఫామ్ హౌస్? - చూడు. 280 00:22:49,578 --> 00:22:51,205 ఇది ప్రతి బొమ్మలోనూ ఉంది. ఇదిగో. 281 00:22:51,955 --> 00:22:52,789 ఇక్కడ కూడా ఉంది. 282 00:22:53,624 --> 00:22:55,709 ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. 283 00:22:56,627 --> 00:22:57,794 ఇందులో ఉంది. 284 00:23:00,380 --> 00:23:02,841 నేను అది ఎప్పుడూ గుర్తించలేదు. 285 00:23:03,467 --> 00:23:04,885 దాని అర్థం ఏంటి అనుకుంటున్నారు? 286 00:23:05,552 --> 00:23:06,637 నాకు తెలియదు. 287 00:23:10,182 --> 00:23:12,100 తను దేని గురించి భయపడుతున్నాడు అంటావు? 288 00:23:13,810 --> 00:23:14,978 నిజం చెప్పనా? 289 00:23:16,063 --> 00:23:18,106 వాడు తనని చూసి తనే భయపడుతున్నాడు అనుకుంటా. 290 00:23:40,504 --> 00:23:43,464 ఫార్ రాకవే-మోట్ ఎవెన్యూ వైపు వెళ్లే ఎ ట్రెయిన్ ఇది. 291 00:23:43,465 --> 00:23:45,509 తరువాత స్టాప్, 125వ వీధి. 292 00:23:58,689 --> 00:23:59,815 హేయ్, నోవా. 293 00:24:00,315 --> 00:24:02,734 అంతా బాగానే ఉంది. నిన్ను చెక్ చేయడానికి కాసేపట్లో మళ్లీ వస్తాను. 294 00:24:04,444 --> 00:24:05,279 హేయ్... 295 00:24:08,699 --> 00:24:10,742 నీ గదిలో నాకు ఇవి దొరికాయి. 296 00:24:16,915 --> 00:24:19,126 నోవా, ఇవి చాలా అద్భుతంగా గీశావు. 297 00:24:20,794 --> 00:24:22,588 ఈ బొమ్మలన్నీ నువ్వే గీశావు, కదా? 298 00:24:26,466 --> 00:24:30,179 వీటి గురించి నాకు చెబుతావా? 299 00:24:33,140 --> 00:24:34,600 నీకు నా మీద కోపంగా ఉందా? 300 00:24:35,184 --> 00:24:38,270 కోపమా? లేదు. నాకు ఎందుకు కోపం? 301 00:25:08,926 --> 00:25:10,801 నిన్ను చూస్తే నాకు తెలిసిన ఒక గేమ్ గుర్తొస్తుంది. 302 00:25:10,802 --> 00:25:12,137 నువ్వు ఆడతావా? 303 00:25:13,305 --> 00:25:14,972 దానిని మ్యాడ్ గేమ్ అని అంటారు. 304 00:25:14,973 --> 00:25:18,017 ఇదిగో. సరే. 305 00:25:18,018 --> 00:25:21,939 నీకు సగం, నాకు సగం. 306 00:25:22,564 --> 00:25:23,398 సరేనా? 307 00:25:25,275 --> 00:25:26,527 వీటిని పట్టుకో. 308 00:25:27,736 --> 00:25:29,905 సరే. ఇది ఇలా ఆడాలి. 309 00:25:31,782 --> 00:25:34,993 నా దగ్గర ఉన్నవాటిలో ఒకటి తీసుకుంటాను, దాన్ని సరిగ్గా ఈ మధ్యలో పెడతాను, 310 00:25:35,536 --> 00:25:37,871 తరువాత నాకు కోపం తెప్పించే ఏదో ఒక మాటని అంటాను. 311 00:25:38,455 --> 00:25:40,415 సరేనా? ఇంక మొదలుపెడదాం. 312 00:25:41,208 --> 00:25:46,463 నాకు కోపం తెప్పించే ఒక విషయం ఏమిటంటే మూవీ థియేటర్లో ఎవరైనా నా పాప్ కార్న్ తినడం. 313 00:25:48,173 --> 00:25:49,174 సరే. ఇప్పుడు నువ్వు. 314 00:25:50,050 --> 00:25:53,053 నీ బ్లాక్ తీసుకో, దాన్ని నా బ్లాక్ మీద పెట్టు. 315 00:25:54,930 --> 00:25:56,098 గుడ్. 316 00:25:56,682 --> 00:25:59,685 ఇప్పుడు నీకు కోపం తెప్పించే విషయం ఏదైనా చెప్పు. 317 00:26:02,104 --> 00:26:04,188 నా ఐస్ క్రీమ్ ని ఎవరైనా తినడం. 318 00:26:04,189 --> 00:26:07,109 అది చాలా మంచి విషయం. నీకు ఒక విషయం తెలుసా? నాకు కూడా అది నచ్చదు. 319 00:26:07,609 --> 00:26:09,111 సరే, చూద్దాం. ఇంకా ఏంటి? 320 00:26:11,196 --> 00:26:12,865 జనం ఎవరైనా దురుసుగా ప్రవర్తించడం. 321 00:26:15,868 --> 00:26:17,744 మనుషులు సంకుచితంగా ఉంటే నాకు కోపం. 322 00:26:20,247 --> 00:26:22,707 మనుషులు సంకుచితంగా ఉంటే నీకు కోపం. సరే. 323 00:26:22,708 --> 00:26:25,460 సంకుచితంగా ఉన్న ఎవరినైనా ఉదాహరణగా చెప్పగలవా? 324 00:26:26,628 --> 00:26:28,046 డెనీస్. 325 00:26:28,922 --> 00:26:31,425 డెనీస్. డెనీస్ సంకుచితంగా ఎలా ఉంటుంది? 326 00:26:32,551 --> 00:26:34,178 ఆమె నన్ను ఇంటికి తీసుకువెళ్లదు. 327 00:26:35,637 --> 00:26:38,015 నీకు ఇంటికి వెళ్లాలని ఉంది. అది నేను అర్థం చేసుకోగలను. 328 00:26:38,765 --> 00:26:39,892 సరే, ఇంకా ఏంటి? 329 00:26:45,480 --> 00:26:47,774 వేరే వాళ్లని బాధపెట్టేవాళ్లంటే నాకు కోపం. 330 00:26:51,945 --> 00:26:55,699 వేరే వాళ్లని బాధపెట్టే మనుషులంటే నీకు కోపం. సరే. 331 00:26:57,534 --> 00:26:59,536 నాకు ఏదైనా ఉదాహరణ చెప్పగలవా? 332 00:27:00,662 --> 00:27:03,790 చెడ్డ పనులు చేసే చెడ్డ మనుషులు. 333 00:27:13,634 --> 00:27:15,427 ఎలాంటి చెడ్డ పనులు? 334 00:27:22,309 --> 00:27:24,143 సరే, నోవా, మన టవర్ చాలా పొడవుగా ఉంది, 335 00:27:24,144 --> 00:27:28,565 కాబట్టి నీకు అన్నింటికన్నా కోపం తెప్పించే విషయం గురించి నాకు చెప్పు. 336 00:27:30,567 --> 00:27:34,112 నీ బ్లాక్ తీసుకో, దాన్ని పైన పెట్టు. 337 00:27:35,697 --> 00:27:36,698 గుడ్. 338 00:27:38,784 --> 00:27:39,910 ఇప్పుడు చెప్పు. 339 00:27:40,911 --> 00:27:43,997 నాకు అన్నింటికన్నా కోపం తెప్పించే విషయం ఒకటి ఉంది. 340 00:27:49,086 --> 00:27:50,337 మరేం ఫర్వాలేదు. 341 00:27:51,630 --> 00:27:53,048 అదేమిటో నువ్వు చెప్పచ్చు. 342 00:27:55,425 --> 00:27:57,135 అది నీకు తెలుసు. 343 00:28:02,516 --> 00:28:04,852 నువ్వు చేసిన పని నీకు తెలుసు. 344 00:28:12,901 --> 00:28:14,444 నాకు అర్థం కాలేదు. 345 00:28:15,237 --> 00:28:17,281 నేను ఇంతకన్నా ఎక్కువ సహించలేను. 346 00:29:44,952 --> 00:29:46,954 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్