1 00:01:04,982 --> 00:01:06,942 {\an8}డైవింగ్ చేయరాదు 2 00:02:16,803 --> 00:02:19,640 సరే. సరే. ఇదిగో. వెళ్లు. బయటకి వెళ్లు. 3 00:02:20,516 --> 00:02:21,725 సరే. 4 00:02:52,089 --> 00:02:53,090 ఛీ. 5 00:03:01,056 --> 00:03:02,641 ఆ ఫార్మ్ హౌస్ గొడవ ఏంటి? 6 00:03:08,605 --> 00:03:10,773 నాకు ఏదో ఫోటో దొరికింది అంతే. అది... 7 00:03:10,774 --> 00:03:11,900 నిజమా? 8 00:03:12,818 --> 00:03:13,944 ఎక్కడ? 9 00:03:16,530 --> 00:03:19,825 చెప్పలేను... నాకు... నాకు గుర్తులేదు. ఇది కేవలం... 10 00:03:37,176 --> 00:03:39,052 చూడు, నువ్వు నాటిన గులాబీ మొక్కలు... 11 00:03:42,389 --> 00:03:43,807 బాగా పెరుగుతున్నాయి. 12 00:03:56,862 --> 00:03:58,071 లెన్? 13 00:04:31,355 --> 00:04:32,731 హేయ్. 14 00:04:52,918 --> 00:04:54,169 నీ పేరేంటి? 15 00:04:55,170 --> 00:04:56,421 నువ్వు ఈ చుట్టుపక్కల ఉంటావా? 16 00:05:00,551 --> 00:05:01,552 నీతో పాటు ఎవరైనా ఉన్నారా? 17 00:05:11,812 --> 00:05:14,147 హేయ్, ఇలా రా! 18 00:05:14,648 --> 00:05:15,983 ఓయ్, బాబు! 19 00:05:16,608 --> 00:05:17,568 చూసుకో! 20 00:05:28,871 --> 00:05:30,455 అయితే, కొత్త సంగతులు ఏంటి? 21 00:05:31,540 --> 00:05:32,707 పెద్దగా ఏమీ లేవు. 22 00:05:32,708 --> 00:05:37,880 నేను నిద్ర లేచాను, పళ్లు తోముకున్నాను, కాఫీ పెట్టుకున్నాను. 23 00:05:39,548 --> 00:05:40,965 తరువాత ఒక చిన్న బాబుని చూశాను 24 00:05:40,966 --> 00:05:43,009 నా ఇంటి గుమ్మం తలుపుల మీద తన వేళ్లతో బాగా గీకుతూ కనిపించాడు. 25 00:05:43,010 --> 00:05:44,927 అతడికి సాయం చేద్దామని వెళ్లాను, కానీ అతను వీధిలో పరిగెత్తి పారిపోయాడు 26 00:05:44,928 --> 00:05:46,179 ఇంకా దాదాపుగా కారుని ఢీకొట్టబోయాడు. 27 00:05:46,180 --> 00:05:48,765 - నీ పాత రోగా లేదా... - లేదు, పూర్తిగా పరిచయం లేనివాడు. 28 00:05:49,600 --> 00:05:51,226 అది విచిత్రం, కదా? 29 00:05:52,519 --> 00:05:54,563 నా జీవితం ఒక డాలీ పెయింటింగ్ లా అయిపోయింది. 30 00:05:57,816 --> 00:05:59,359 ఇక్కడ ఎందుకు ఉన్నావు, ఈలై? 31 00:06:00,360 --> 00:06:02,070 నేను ఎందుకు బతికున్నాను అని ప్రశ్నిస్తున్నావా? 32 00:06:02,779 --> 00:06:04,740 లేదు, వాస్తవికమైన ప్రశ్న అడుగుతున్నాను. 33 00:06:05,532 --> 00:06:07,909 ప్రతి వారం నువ్వు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి 34 00:06:07,910 --> 00:06:10,621 మొత్తం యాభై నిమిషాలూ మాట్లాడుతూ సమయం గడుపుతావు, 35 00:06:11,330 --> 00:06:14,790 అంటే, నీకు నిజంగా ఏం అనిపిస్తుందో అది తప్ప మిగతావన్నీ మాట్లాడుతావు. 36 00:06:14,791 --> 00:06:19,462 లేదా బహుశా చెప్పడానికి ఏమీ ఉండకపోవచ్చు. 37 00:06:19,463 --> 00:06:21,589 లేదా బహుశా నువ్వు చెప్పడానికి నిరాకరిస్తున్నావేమో. 38 00:06:21,590 --> 00:06:22,882 నిజంగానే నేను నిరాకరిస్తున్నాను. 39 00:06:22,883 --> 00:06:25,468 నేను నిరాకరించాలి, కానీ అది ఎక్కువ కాలం జరగదు. 40 00:06:25,469 --> 00:06:27,471 కాబట్టి, ప్రస్తుతానికి నేను ఈ దశని ఎంజాయ్ చేయచ్చు కదా? 41 00:06:28,222 --> 00:06:29,348 నువ్వు దాన్ని ఆస్వాదిస్తున్నావా? 42 00:06:30,057 --> 00:06:31,225 ప్రత్యేకంగా ఏమీ కాదు. 43 00:06:34,686 --> 00:06:37,855 చూడు, ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, 44 00:06:37,856 --> 00:06:40,191 - నువ్వు అలా ఫీల్ కావడంలో తప్పు లేదు... - ఏంటి? 45 00:06:40,192 --> 00:06:42,568 కోపంగా, విషాదంగా, అయోమయంగానా? 46 00:06:42,569 --> 00:06:44,237 అవును. నువ్వు చెప్పినవన్నీ. 47 00:06:44,238 --> 00:06:46,073 సరే. అయితే, అసౌకర్యం అని ఎందుకు కాకూడదు? 48 00:06:46,740 --> 00:06:49,367 అంటే ఈ మొత్తం పరిస్థితి, ఆమె నాకు చాలా అసౌకర్యంగా మార్చేసింది. 49 00:06:49,368 --> 00:06:52,119 నా ఉద్దేశం, నేను మా హాల్లో బాత్ రూమ్ కూడా ఇంక వాడుకోలేకపోతున్నాను. 50 00:06:52,120 --> 00:06:54,205 అయితే ఆమె అంటే నీ ఉద్దేశం నీ భార్య లెన్ అనే కదా? 51 00:06:54,206 --> 00:06:55,790 నా భార్య గురించి నేను మాట్లాడదల్చుకోలేదు. 52 00:06:55,791 --> 00:06:59,545 అయితే, నువ్వు ఎందుకు మాట్లాడదల్చుకోవడం లేదో దాని గురించి మాట్లాడుకుందాం. 53 00:07:00,754 --> 00:07:03,840 ఆమె గురించి మాట్లాడకుండా ఉండటం నీకు ఎలా అనిపిస్తోంది? 54 00:07:03,841 --> 00:07:06,468 అద్భుతం. అది నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. 55 00:07:11,682 --> 00:07:12,766 అయితే నీ పని ఎలా నడుస్తోంది? 56 00:07:14,935 --> 00:07:16,562 అది బాగానే ఉంది. 57 00:07:17,312 --> 00:07:19,356 నీ వృత్తి గురించి ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నావు? 58 00:07:20,816 --> 00:07:23,609 అంటే, నీ కెరీర్ చాలా సుదీర్ఘంగా విజయవంతంగా సాగి 59 00:07:23,610 --> 00:07:25,404 మానసిక సమస్యలున్న చిన్నారుల జీవితాలు బాగుపడటానికి దోహదపడింది. 60 00:07:28,532 --> 00:07:30,284 నేను ఇంక ఈ పని చేయగలనని అనుకోవడం లేదు. 61 00:07:48,427 --> 00:07:49,428 లెన్? 62 00:07:58,604 --> 00:07:59,604 - హలో. - దేవుడా, 63 00:07:59,605 --> 00:08:02,399 నువ్వు మొత్తానికి దొరికావంటే నమ్మలేకపోతున్నాను. నేను, అంటే, ఐదు మెసేజులు పెట్టాను. 64 00:08:03,192 --> 00:08:04,734 లైన్ లో ఉన్నావా? నేను గెయిల్ ని. 65 00:08:04,735 --> 00:08:07,320 ఉన్నా. హాయ్... సరే. హాయ్, గెయిల్, నేను లైన్ లోనే ఉన్నా. 66 00:08:07,321 --> 00:08:09,071 విను, విను, నిన్ను వెంటాడుతున్నందుకు సారీ, 67 00:08:09,072 --> 00:08:11,490 కానీ నా దగ్గర ఈ పిల్లవాడు ఉన్నాడు, కోర్టు తీర్పు ప్రకటించబోతోంది ఇంకా... 68 00:08:11,491 --> 00:08:14,493 గెయిల్, నేను కొత్తగా ఏ కేసు చేపట్టలేను అనుకుంటా. 69 00:08:14,494 --> 00:08:17,289 ఒకసారి నా మాట విను. ఇది ప్రత్యేకమైన పరిస్థితి. ఇది భిన్నమైనది. 70 00:08:18,123 --> 00:08:19,373 నేను ఇంక వెళ్లాలి. 71 00:08:19,374 --> 00:08:21,585 నేను నీకు ఆ ఫైల్ ని ఈమెయిల్ చేశా. కనీసం దాన్ని ఒకసారి చూస్తావా? 72 00:08:24,630 --> 00:08:25,464 గుడ్ బై. 73 00:08:27,925 --> 00:08:28,967 ఏంటి? 74 00:08:34,765 --> 00:08:36,892 "ఉద్రేకమైన ప్రవర్తన ప్రదర్శించిన దృష్టాంతాలు. 75 00:08:37,558 --> 00:08:40,437 పెద్దలు చెప్పిన మాటలు బేఖాతరు చేయడం. 76 00:08:41,355 --> 00:08:42,855 {\an8}స్కూల్ నుండి తరచు పంపించివేయబడటం." 77 00:08:42,856 --> 00:08:44,483 {\an8}ముగింపు వ్యాఖ్య: నోవా సాయర్ కేసు అపరిష్కృతం. 78 00:08:45,192 --> 00:08:48,070 "నాలుగోసారి ఉంచిన చోట మరీ ఎక్కువ సమస్య అయింది." 79 00:09:21,103 --> 00:09:23,188 {\an8}నీటిని చూసి భయపడే కుర్రవాడు రచయిత్రి లెన్ 80 00:11:18,929 --> 00:11:19,930 తరచూ ఇలా చేస్తుంటావా? 81 00:11:20,681 --> 00:11:22,599 ఇళ్ల లోపలికి డాగ్ డోర్స్ గుండా దొంగచాటుగా జొరబడుతుంటావా? 82 00:11:30,816 --> 00:11:32,276 నీ ఫోన్ నెంబర్ నీకు తెలుసా? 83 00:11:33,610 --> 00:11:35,696 లేదా నువ్వు ఎక్కడ ఉండేది నాకు చెప్పగలవా? 84 00:12:07,603 --> 00:12:08,604 సరే. 85 00:12:10,522 --> 00:12:12,815 నువ్వు ఉండే ఇల్లు ఎక్కడో మనం తెలుసుకోవాలి, 86 00:12:12,816 --> 00:12:16,111 ఎందుకంటే నీ తల్లిదండ్రులు నీ గురించి కంగారుపడుతూ ఉంటారు, అవునా? 87 00:12:16,737 --> 00:12:18,447 కాబట్టి నేను ఒక ఫోన్ చేస్తాను. 88 00:12:26,330 --> 00:12:28,206 911. మీ ఎమర్జెన్సీ ఏంటి? 89 00:12:28,207 --> 00:12:29,708 అంటే, నేను... 90 00:12:32,085 --> 00:12:33,378 నేను పొరపాటుగా చేశాను. 91 00:13:31,895 --> 00:13:33,021 నువ్వు ఉండేది ఇక్కడేనా? 92 00:13:52,082 --> 00:13:53,250 హలో? 93 00:14:07,598 --> 00:14:08,765 హలో? 94 00:14:11,268 --> 00:14:12,269 ఓహ్, దేవుడా. 95 00:14:12,978 --> 00:14:15,062 - కదలడానికి ప్రయత్నించకు లేదా దేవుడి మీద ఒట్టు! - వద్దు! 96 00:14:15,063 --> 00:14:16,689 నా అపార్ట్మెంట్ లో ఏం చేస్తున్నావు? 97 00:14:16,690 --> 00:14:19,442 తనే నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు! మీ అబ్బాయేనా? 98 00:14:19,443 --> 00:14:20,527 ఏంటి? 99 00:14:21,028 --> 00:14:22,404 నోవా? ఇలా రా. 100 00:14:23,697 --> 00:14:25,448 ఏం జరిగింది? ఏం చేశావు? 101 00:14:25,449 --> 00:14:27,159 అతను మా ఇంటికి వచ్చాడు. 102 00:14:31,455 --> 00:14:33,498 నేను నిద్రలో ఉండగా నువ్వు ఇల్లు వదిలి వెళ్లావా? 103 00:14:39,880 --> 00:14:41,088 అంటే, మీరు అర్థం చేసుకోవాలి, 104 00:14:41,089 --> 00:14:43,466 అర్ధరాత్రి వేళ ఒక అపరిచిత వ్యక్తి మా ఇంట్లోకి వస్తే... 105 00:14:43,467 --> 00:14:45,093 నాకు తెలుసు. 106 00:14:46,386 --> 00:14:48,888 ఇంతకుముందు ఎప్పుడూ మేస్ స్ప్రేని వాడలేదు. అసలు పని చేస్తుందో లేదో కూడా తెలియదు. 107 00:14:48,889 --> 00:14:51,807 పని చేస్తోంది. నిజం. నన్ను నమ్ము. పని చేస్తోంది. 108 00:14:51,808 --> 00:14:54,478 పగిలిన గాజు ముక్కల మీద నా కళ్లని దొర్లించినట్లు అనిపిస్తోంది. 109 00:14:55,729 --> 00:14:56,730 సారీ. 110 00:14:57,731 --> 00:15:00,107 ఓహ్, దేవుడా. ఈ పిల్లవాడు నన్ను చంపుతున్నాడు. 111 00:15:00,108 --> 00:15:02,402 నా ఉద్దేశం, నన్ను తప్పుగా అనుకోకండి. వాడంటే నాకు చాలా ఇష్టం. 112 00:15:02,903 --> 00:15:04,695 అల్లరి చేయకుండా ఉన్నప్పుడు మీరు వాడిని చూడాలి. 113 00:15:04,696 --> 00:15:07,658 మొత్తం ప్రపంచంలోనే వాడు చాలా చక్కని పిల్లవాడు. 114 00:15:09,576 --> 00:15:10,911 అతను మాట్లాడతాడా? 115 00:15:12,913 --> 00:15:13,914 ఈ మధ్య మాట్లాడటం లేదు. 116 00:15:14,706 --> 00:15:18,251 ఒకప్పుడు మాట్లాడేవాడు, కానీ వాడికి ఏం అవుతోందో నాకు తెలియడం లేదు. 117 00:15:18,252 --> 00:15:22,548 వాడికి చాలా వైద్య పరీక్షలు చేయించాం, కానీ ఏదీ ఉపయోగపడటం లేదు ఇంకా నేను... 118 00:15:23,173 --> 00:15:26,592 మీరు ఇదంతా వినలేరు. ఖచ్చితంగా మీకు అది పిచ్చితనంగా అనిపిస్తుండచ్చు. 119 00:15:26,593 --> 00:15:27,678 నేను అంతకన్నా ఘోరమైనవి విన్నాను. 120 00:15:29,263 --> 00:15:32,140 నోవా. ఇలా వచ్చి సారీ చెప్పు, ప్లీజ్. 121 00:15:36,144 --> 00:15:37,354 నోవా. 122 00:15:45,237 --> 00:15:46,238 హేయ్. 123 00:15:49,741 --> 00:15:51,910 నువ్వు వచ్చి సారీ చెబుతావా మిస్టర్... 124 00:15:52,452 --> 00:15:54,037 - ఈలై. - ఈలైకి. 125 00:16:04,298 --> 00:16:05,339 ఇది మా ఇల్లు. 126 00:16:05,340 --> 00:16:06,425 నిజంగానా? 127 00:16:12,306 --> 00:16:16,059 ఇది వాడి అలవాటు. బొమ్మలు గీయడం. చాలా బాగుంది, హా? 128 00:16:59,853 --> 00:17:01,229 హేయ్, బుజ్జీ. 129 00:17:01,230 --> 00:17:03,649 నాకు కాస్త ఒంటరితనంగా అనిపిస్తోంది. ఈ రాత్రికి నీ దగ్గర పడుకోవచ్చా? 130 00:17:05,567 --> 00:17:06,902 సరే. 131 00:17:09,655 --> 00:17:12,406 ఈ టెడ్డీని పక్కన పెట్టుకుందాం. ఇదిగో తీసుకో. 132 00:17:13,617 --> 00:17:14,617 సరే. 133 00:17:15,577 --> 00:17:16,578 అదీ. 134 00:17:17,119 --> 00:17:18,247 నోవా? 135 00:17:19,580 --> 00:17:22,376 రాత్రివేళల్లో నువ్వు ఇల్లు వదిలి వెళ్లకూడదు, సరేనా? 136 00:17:23,210 --> 00:17:25,170 లేదా ఇంకెప్పుడయినా నేను లేకుండా వెళ్లకు. 137 00:17:25,796 --> 00:17:26,797 అర్థమైందా? 138 00:17:28,006 --> 00:17:29,007 సరేనా? 139 00:17:30,509 --> 00:17:31,510 సరే. 140 00:17:33,470 --> 00:17:34,638 లవ్ యూ. 141 00:18:33,822 --> 00:18:36,909 చూడు, నా గురించి నీకు తెలుసు. ఇలాగ నీకు ఎప్పుడయినా జరిగిందా? 142 00:18:38,952 --> 00:18:40,912 మనం ఇంకొకరి కలలో ఉన్నట్లు అనిపించడం? 143 00:18:40,913 --> 00:18:41,997 తరచు అనిపిస్తుంది. 144 00:18:42,748 --> 00:18:47,502 ఇప్పుడు కూడా నేను సీతాకోకచిలుకని అయినట్లు మగవాడిని అని కలగంటున్నట్లు నాకు అనిపిస్తోంది. 145 00:18:47,503 --> 00:18:49,795 - వాళ్లు నిన్ను ఇక్కడ ఇలా పొగ తాగనిస్తున్నారే. - ఏంటి? 146 00:18:49,796 --> 00:18:52,131 - ఇది ఒక మందు. - ఆహ్... హా. 147 00:18:52,132 --> 00:18:54,426 - నువ్వు అది తింటావా? - లేదు. కొనసాగించు. 148 00:18:55,719 --> 00:18:58,596 అయితే, ఆ పిల్లవాడు ఎవరు? నీ క్లయింటా? 149 00:18:58,597 --> 00:19:00,723 లేదు, అతను హఠాత్తుగా ఎక్కడి నుండో ఊడిపడ్డాడు. 150 00:19:00,724 --> 00:19:02,975 బహుశా మీ మధ్య ఏదో అనుబంధం ఉండి ఉంటుంది. అంటే, ఆత్మబంధం. 151 00:19:02,976 --> 00:19:05,478 - ఇంతకుముందు ఎప్పుడూ కలవలేదని చెప్పావు. - వద్దు, ఆ చెత్త చర్చ ఇంక ఆపు. 152 00:19:05,479 --> 00:19:07,188 - ఏ చెత్త? - దేని గురించి మాట్లాడుతున్నానో నీకు తెలుసు. 153 00:19:07,189 --> 00:19:10,858 ఆ భూగ్రహం మీద సగం సంస్కృతులు ఆత్మలు ఉన్నాయని నమ్ముతాయి, 154 00:19:10,859 --> 00:19:13,653 మనిషి మనుగడ ప్రాణం పోయాక కూడా కొనసాగుతుందని నమ్ముతారు. 155 00:19:13,654 --> 00:19:17,156 అవును, ఎందుకంటే ఆత్మల గురించి అర్థం లేని సగం సగం సిద్ధాంతాలంటే జనానికి ఆసక్తి ఉంటుంది 156 00:19:17,157 --> 00:19:19,700 వాళ్లు వాస్తవాలని దాటవేయచ్చు కాబట్టి. 157 00:19:19,701 --> 00:19:21,786 మరణం తరువాత మనుగడ ఉంటుందని 158 00:19:21,787 --> 00:19:23,579 శాస్త్రీయంగా చిన్న ఆధారం కూడా ఇంతవరకూ లేదు. 159 00:19:23,580 --> 00:19:26,083 ఒకసారి మనిషి చనిపోతే, వాళ్లు పోయినట్లే. 160 00:19:26,792 --> 00:19:29,545 అయ్యో, ఈలై, నీకు నిజంగా ఎలా అనిపిస్తోందో చెప్పు. 161 00:19:32,005 --> 00:19:33,173 నాకు ఏమీ అనిపించడం లేదు. 162 00:19:34,091 --> 00:19:35,801 నేను అన్నీ కాదనే స్థితిలో ఉన్నాను. విన్నావు కదా? 163 00:19:36,885 --> 00:19:41,764 బహుశా నీకు చికిత్స కన్నా ఇంకేదో పెద్దది అవసరం అనుకుంటా. 164 00:19:41,765 --> 00:19:43,016 అంటే ఎలాంటిది? 165 00:19:44,810 --> 00:19:46,019 అయిహువాస్కా. 166 00:19:47,145 --> 00:19:50,064 - నేను ఇంక వెళ్లాలి. నీతో మాట్లాడటం సంతోషంగా ఉంది. - లేదు. 167 00:19:50,065 --> 00:19:52,108 - నా షామన్. అతను... - సరే, నీ షామన్ కి నా తరపున హాయ్ చెప్పు. 168 00:19:52,109 --> 00:19:54,987 అతనికి నా తరపున హ్యాపీ 1969 చెప్పు. 169 00:19:56,864 --> 00:19:58,865 ఈ పని చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా థాంక్యూ. 170 00:19:58,866 --> 00:20:01,033 నన్ను నువ్వు వేధించకుండా ఉండాలంటే నేను ఇంకేం చేయాలి? 171 00:20:01,034 --> 00:20:02,618 ఆ ఫైల్ చెక్ చేశావా? 172 00:20:02,619 --> 00:20:04,662 కొద్దిగా చూశాను. కానీ చూడు, నేను తాజాగా మళ్లీ చూస్తాను. 173 00:20:04,663 --> 00:20:05,998 సరే. 174 00:20:06,498 --> 00:20:07,540 సరే, అతను ఇక్కడే ఉన్నాడు. 175 00:20:07,541 --> 00:20:08,959 ఈలై, ఇతని పేరు నోవా. 176 00:20:23,432 --> 00:20:24,600 ఆగు, ఏంటి? 177 00:20:28,103 --> 00:20:30,939 అతను మా ఇంటికి వచ్చాడు, గెయిల్. రెండుసార్లు. 178 00:20:31,481 --> 00:20:32,608 అయితే, బహుశా అది ఏదైనా సంకేతం ఏమో. 179 00:20:33,233 --> 00:20:34,650 నువ్వు నాతో పరాచికాలు ఆడుతున్నావా? 180 00:20:34,651 --> 00:20:37,612 చూడు, ఈలై, అతను మీ ఇంటికి ఎలా వచ్చాడో నాకు అర్థం కావడం లేదు, సరేనా? 181 00:20:37,613 --> 00:20:41,992 కానీ ఈ పిల్లవాడిని రెండు సంవత్సరాలలో ఐదు కుటుంబాల వారు దత్తత తీసుకున్నారు. 182 00:20:42,659 --> 00:20:44,160 అతనికి ఇంక వేరే అవకాశాలు లేవు. 183 00:20:44,161 --> 00:20:47,288 కౌంటీ సమీక్ష చేసి అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించేయాలని చూస్తోంది. 184 00:20:47,289 --> 00:20:50,042 కానీ అతనికి ఇప్పటికైనా సాయం చేసే అవకాశం ఉంటే? 185 00:20:51,793 --> 00:20:53,712 ఇంకా సమయం మించిపోలేదు కదా? 186 00:20:56,840 --> 00:20:59,051 మరి, నువ్వు చికిత్స చేస్తావా? 187 00:21:01,845 --> 00:21:03,763 {\an8}నేను నీతో మాట్లాడవచ్చని నీ పెంపుడు తల్లి చెప్పింది. 188 00:21:03,764 --> 00:21:04,847 {\an8}కొత్త రికార్డింగ్ 189 00:21:04,848 --> 00:21:07,434 మరి, మనం మాట్లాడుకుందామా? 190 00:21:10,896 --> 00:21:12,731 హేయ్, ఒక మంచిది ఏదైనా చూస్తావా? 191 00:21:14,107 --> 00:21:16,692 అది ఈ చేతిలో ఉంది. ఇప్పుడు ఇది ఈ చేతిలో ఉంది. 192 00:21:16,693 --> 00:21:19,655 ఇప్పుడు, అది ఎక్కడికి పోయింది? 193 00:21:22,699 --> 00:21:25,577 నేను చూశాను. అది అక్కడ ఉంది. ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. 194 00:21:32,376 --> 00:21:33,377 నీకు రైళ్లు అంటే ఇష్టమా? 195 00:21:35,170 --> 00:21:36,171 సరే, నాకు కూడా ఇష్టమే. 196 00:21:37,130 --> 00:21:38,882 మీ ఇంట్లో ఇంకా ఏమైనా ట్రెయిన్స్ ఉన్నాయా? 197 00:21:43,512 --> 00:21:47,266 నోవా, నువ్వు మా ఇంటికి వస్తూ ఉంటావు. 198 00:21:48,225 --> 00:21:49,852 ఎందుకు వస్తున్నావో నీకు ఏమైనా తెలుసా? 199 00:21:50,727 --> 00:21:52,479 నీకు ఈ ప్రదేశం గురించి ఎలా తెలుసు? 200 00:21:53,647 --> 00:21:55,566 దీన్ని చూస్తే నీకు ఏమైనా గుర్తుకొస్తాయా? 201 00:22:00,487 --> 00:22:02,197 చూడు, నా భార్య ఆ పుస్తకం రాసింది. 202 00:22:03,282 --> 00:22:04,741 తను ఒక ఆర్టిస్ట్. 203 00:22:05,617 --> 00:22:09,288 తను కూడా ఆర్టిస్టే. నీ మాదిరిగానే. 204 00:22:16,461 --> 00:22:17,462 ఏం అయింది? 205 00:22:19,464 --> 00:22:20,757 నోవా, ఏం అయింది? 206 00:22:25,721 --> 00:22:27,014 నోవా, అది ఏంటి? 207 00:22:29,099 --> 00:22:29,933 నోవా. 208 00:22:36,773 --> 00:22:38,192 నోవా, ఏం జరుగుతోంది? 209 00:23:16,647 --> 00:23:18,397 నోవా, ఇది ఏంటి? 210 00:23:18,398 --> 00:23:20,650 ఇది ఏంటి? మరేం ఫర్వాలేదు. నేను ఇక్కడే ఉన్నాను. 211 00:23:20,651 --> 00:23:22,276 ఏం జరుగుతోంది? ఏం అవుతోంది? 212 00:23:22,277 --> 00:23:24,570 - వాడిని మీరు ఏం చేశారు? - ఇతను దేనికో విపరీతంగా స్పందించాడు. 213 00:23:24,571 --> 00:23:26,489 - ఫర్వాలేదు. నేను చూస్కుంటా. నేను చూస్కుంటా! - అలాగే. 214 00:23:26,490 --> 00:23:29,868 బేబీ, ఇలా రా. ఇలా రా. నన్ను చూడు. బాగా ఊపిరి తీసుకో. 215 00:23:32,955 --> 00:23:34,790 సరేనా? నీకేం కాలేదు. 216 00:24:05,863 --> 00:24:07,781 ధైర్యం కూడదీసుకో, ఈలై. 217 00:24:10,576 --> 00:24:11,743 లెన్. 218 00:24:20,210 --> 00:24:21,962 నేను ఇంక ఇంతకన్నా భరించలేను. 219 00:24:27,009 --> 00:24:30,887 "రంగులేని ఆకుపచ్చ ఆలోచనలు కోపంగా నిద్రపోతాయి." 220 00:24:30,888 --> 00:24:35,392 భాషని ఉపయోగించే ప్రక్రియ ఇక్కడ రెండు విరుద్ధమైన స్థాయిలలో వ్యక్తం అవుతోంది. 221 00:24:43,525 --> 00:24:45,985 - హాయ్. - ఈలై, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 222 00:24:45,986 --> 00:24:47,153 - అవును. - నువ్వు బాగానే ఉన్నావా? 223 00:24:47,154 --> 00:24:50,073 ఉన్నా. డ్రేక్, నువ్వు ఇది ఒకసారి వినాలి. 224 00:24:53,952 --> 00:24:54,952 నేను వింటున్నది ఏంటి? 225 00:24:54,953 --> 00:24:58,623 నేను ఒక ఎనిమిదేళ్ల పిల్లవాడితో చేసిన సెషన్ ఇది, నిజం. 226 00:24:58,624 --> 00:25:00,334 అతను ఏం అంటున్నాడో తెలుసుకోవాలి అనుకుంటున్నాను. 227 00:25:02,586 --> 00:25:05,546 నీ ఉద్దేశం అదే అయితే గనుక, అది నేను గుర్తించగల ఏ భాషలోనూ లేదు. 228 00:25:05,547 --> 00:25:07,715 - కానీ అది ఏదో ఒక భాష కావచ్చు, కదా? - అనుకుంటా. 229 00:25:07,716 --> 00:25:08,841 దాన్ని నేను ఎలా తెలుసుకోవాలి? 230 00:25:08,842 --> 00:25:12,678 అయితే, నీకు ప్రత్యేక అనువాదం చేసే ఒక లింక్ కావాలి. 231 00:25:12,679 --> 00:25:14,889 - మంచిది. నాకు అలాంటిది పంపించగలవా? - ప్రయత్నిస్తాను. 232 00:25:14,890 --> 00:25:16,350 - థాంక్యూ. - సరే. 233 00:25:18,227 --> 00:25:19,894 ఇవి ఓ ఎనిమిదేళ్ల పిల్లవాడి మాటలా? 234 00:25:19,895 --> 00:25:23,022 అవును, చూడబోతే అతను నాకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది, ఏమంటావు? 235 00:25:23,023 --> 00:25:25,066 బహుశా ఆ పిల్లవాడికి స్వాహిలి లేదా ఇంకేదయినా భాష వచ్చేమో. 236 00:25:25,067 --> 00:25:26,567 నేను భాషా నిపుణుడిని కాను. 237 00:25:26,568 --> 00:25:29,279 అతనికి స్వాహిలి భాష రాదు. అతని వయసు ఎనిమిదేళ్లు. 238 00:25:29,988 --> 00:25:32,366 నాకు అర్థం కావడం లేదు. నీకు ఇదంతా ఉత్సాహంగా ఉండి ఉంటుంది. 239 00:25:32,950 --> 00:25:37,329 - నువ్వు ఇలాంటివి ఇష్టపడేవాడివి కదా. - అవును, కానీ, ఇది... 240 00:25:38,830 --> 00:25:39,915 ఏంటి? 241 00:25:40,874 --> 00:25:44,378 గ్రాడ్యుయేట్ కాలేజీలో నేను క్యాప్ గ్రాస్ సిండ్రోమ్ గురించి ఒక అధ్యయన పత్రం రాశాను, నీకు గుర్తుందా? 242 00:25:44,962 --> 00:25:47,338 అది ఒక మానసిక వ్యాధి, ఆ వ్యాధి ఉన్నవాళ్లు 243 00:25:47,339 --> 00:25:50,091 తమ చుట్టూ ఉన్న సన్నిహితుల స్థానంలో నకిలీ మనుషులు ఉన్నట్లు భావిస్తారు. 244 00:25:50,092 --> 00:25:52,135 కానీ అది నిజంగా నువ్వే. 245 00:25:52,845 --> 00:25:53,971 నువ్వు ఒక నకిలీ మనిషివి. 246 00:25:54,805 --> 00:25:57,014 అది ఒక రకమైన వియోగం. 247 00:25:57,015 --> 00:25:58,766 నీ వాస్తవిక ప్రపంచంలో నువ్వు ఏదైనా షాక్ కి గురైనప్పుడు 248 00:25:58,767 --> 00:26:02,104 నువ్వు, హఠాత్తుగా, బయట నుంచి నిన్ను నువ్వు చూసుకుంటూ ఉంటావు. 249 00:26:03,230 --> 00:26:04,398 అది నేను. 250 00:26:06,024 --> 00:26:07,276 నేను నకిలీ మనిషిని. 251 00:26:08,569 --> 00:26:09,987 నాకు అర్థం కాలేదు. 252 00:26:11,697 --> 00:26:16,535 నేను నా సొంత భార్యకే సాయం చేయలేని వాడిని ఇంకొకరికి ఎలా సహాయపడగలను? 253 00:26:18,245 --> 00:26:22,457 ఈలై, నువ్వు ఇంకా అక్కడే ఉండిపోయావు. 254 00:26:23,250 --> 00:26:26,920 నీ ఆవేదన నుండి బయటపడటానికి నువ్వు ఏదో ఒక మార్గం అన్వేషించాలి. 255 00:27:18,514 --> 00:27:20,014 - ఎవరు? - ఎవరు ఏంటి? 256 00:27:20,015 --> 00:27:21,099 నిన్ను ఎవరు తోసేశారు? 257 00:27:21,808 --> 00:27:23,351 నాకు తెలియదు. నేను మొహం చూడలేదు. 258 00:27:23,352 --> 00:27:25,144 కానీ అది ఎవరో నీకు తెలుసు, కదా? 259 00:27:25,145 --> 00:27:27,104 ఆ విషయం ఇంక మర్చిపో. అది ఏదో కల. 260 00:27:27,105 --> 00:27:29,106 అది కేవలం ఏదో కల అని నాకు అనిపించడం లేదు. 261 00:27:29,107 --> 00:27:32,402 ఈ గదిలో నువ్వు నాకు చెప్పిన చాలా స్పష్టమైన విషయం ఇదే అనుకుంటా. 262 00:27:33,028 --> 00:27:35,405 నిజంగానా? అదెలా? 263 00:27:37,032 --> 00:27:40,118 నీకు తరచు వచ్చే ఈ కలలో, నువ్వు చనిపోవడం లేదు. 264 00:27:40,827 --> 00:27:45,748 నీ శరీరంలో ప్రతి ఎముకని విరగ్గొట్టుకుంటున్నావు, దానితో నువ్వు కదలలేకపోతున్నావు. 265 00:27:45,749 --> 00:27:50,045 నువ్వు కదలలేని స్థితిలో ఉన్నావు. కుదేలు అయిపోయి, కుంగిపోయిన మనిషిలా ఉంటున్నావు. 266 00:27:52,548 --> 00:27:56,384 అది ఎందుకంటే నువ్వు నీ భావోద్వేగాల్ని బయటకి చెప్పుకోవడానికి నిరాకరిస్తున్నావు 267 00:27:56,385 --> 00:28:00,055 నిజంగా, లెన్ ఆత్మహత్యకి సంబంధించి నీ మనసులో ఫీలింగ్ ని చెప్పకుండా దాస్తున్నావు. 268 00:28:02,516 --> 00:28:04,351 నువ్వు దాని గురించి కనీసం ఆలోచించడానికి కూడా భయపడుతున్నావు. 269 00:28:22,452 --> 00:28:23,870 చెత్త. 270 00:28:23,871 --> 00:28:27,415 ఓహ్, డామిట్. ల్యారీ! 271 00:28:27,416 --> 00:28:28,541 చెత్త... డామిట్! 272 00:28:28,542 --> 00:28:31,378 కుక్కని పెంచుకుంటే సరదాగా ఉంటుంది. దేవుడా, చెత్త కుక్క. 273 00:28:32,045 --> 00:28:33,463 ఓహ్, డామిట్. చెత్త. 274 00:31:49,701 --> 00:31:52,871 గుడ్ లక్. ఆరోగ్యం జాగ్రత్త, సరేనా? 275 00:31:54,373 --> 00:31:55,206 {\an8}మా ప్రొప్రయిటరీ ఇంజన్ 276 00:31:55,207 --> 00:31:56,708 {\an8}ఏడు వేలకు పైగా భాషల్ని యూజర్ల కోసం డీకోడ్ చేయగలదు 277 00:32:00,379 --> 00:32:02,172 భాషని గుర్తించండి 278 00:32:05,300 --> 00:32:07,469 విశ్లేషిస్తున్నది... 279 00:32:15,769 --> 00:32:17,563 భాష: డచ్ ప్రాచీనమైన 17వ శతాబ్దపు భాష 280 00:32:24,069 --> 00:32:25,737 ఆడియో అనువాదం ప్లే చేయండి 281 00:32:27,573 --> 00:32:31,535 నాకు భయమేస్తోంది. నన్ను కాపాడండి. దయచేసి కాపాడండి. 282 00:32:32,744 --> 00:32:36,582 నాకు భయంగా ఉంది. నన్ను కాపాడండి. దయచేసి నన్ను కాపాడండి. 283 00:32:37,457 --> 00:32:38,667 నాకు భయంగా ఉంది. 284 00:32:42,296 --> 00:32:43,589 నేను నోవాతో మాట్లాడాలి. 285 00:32:49,011 --> 00:32:51,138 నేను ఒక రోగిని చూడటానికి వచ్చాను. నోవా సాయర్. 286 00:32:54,057 --> 00:32:56,851 - అతను ఎక్కడ ఉన్నాడు? - ఒక నిమిషం కిందటే అతడిని చెక్ చేశాను. 287 00:32:56,852 --> 00:32:58,020 డామిట్. 288 00:32:58,729 --> 00:32:59,813 నోవా? 289 00:33:08,655 --> 00:33:09,656 నోవా? 290 00:33:18,373 --> 00:33:19,458 నోవా. 291 00:33:20,584 --> 00:33:21,959 మరేం ఫర్వాలేదు. 292 00:33:21,960 --> 00:33:23,504 నువ్వు ఇప్పుడు సురక్షితంగా ఉన్నావు. 293 00:33:27,257 --> 00:33:29,259 "నీకు నేను సాయం చేస్తాను." 294 00:33:30,511 --> 00:33:31,428 "...సాయం చేస్తాను." 295 00:33:49,988 --> 00:33:52,448 నోవా, నువ్వు దేనిని చూసి భయపడుతున్నావు? 296 00:33:52,449 --> 00:33:53,909 నీకు తెలుసా? 297 00:34:20,811 --> 00:34:22,020 చెత్త. 298 00:35:42,100 --> 00:35:44,102 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్