1 00:01:00,185 --> 00:01:02,187 ఇక ఇంతకుమించి నేను భరించలేను. 2 00:01:04,605 --> 00:01:06,275 ఇక ఇంతకుమించి నేను భరించలేను. 3 00:01:09,486 --> 00:01:11,238 ఇక ఇంతకుమించి నేను భరించలేను. 4 00:01:13,782 --> 00:01:15,617 ఇక ఇంతకుమించి నేను భరించలేను. 5 00:01:18,954 --> 00:01:20,873 ఇక ఇంతకుమించి నేను భరించలేను. 6 00:01:23,876 --> 00:01:25,752 ఇక ఇంతకుమించి నేను భరించలేను. 7 00:01:27,004 --> 00:01:28,212 ఛ. 8 00:01:28,213 --> 00:01:30,548 ఆ పిల్లవాడు అచ్చు నీలాగే మాట్లాడాడు. 9 00:01:30,549 --> 00:01:32,759 అవును, నాకు తెలుస్తోంది. 10 00:01:35,179 --> 00:01:41,976 అయితే అతను మానసిక రుగ్మత ఉన్న మేధావి కళాకారుడు కానీ చాలా కోపంతో, ఇంకా భయంతో ఉంటూ డచ్ భాష మాట్లాడతాడు 11 00:01:41,977 --> 00:01:44,896 ఇంకా ఈలైని అచ్చుగుద్దినట్లు అనుకరిస్తాడు అంటావు. 12 00:01:44,897 --> 00:01:47,524 ఇంకా ఏం చెబుతావు? అతను ఇప్పటికే తన చెవిని తెగకోసుకున్నాడా? 13 00:01:49,026 --> 00:01:51,235 అయితే, ఏం జరుగుతోందని అనుకుంటున్నావు? 14 00:01:51,236 --> 00:01:52,988 నాకు కనీసం అది ఏమిటో కూడా తెలియడం లేదు. 15 00:01:54,031 --> 00:01:56,157 నాకు తెలియదు. బహుశా ఈ వ్యవహారం గురించి అతిగా ఆలోచిస్తున్నానేమో. 16 00:01:56,158 --> 00:01:58,076 ఏదో మతలబు ఉందని మాత్రం అనిపిస్తోంది. అదేంటో మిస్ అవుతున్నాను. 17 00:01:58,660 --> 00:02:00,995 ఏదో సంకేతం లాంటిది. నా ఉద్దేశం, తనకి నేను పరిచయం ఉన్నట్లుగానే ప్రవర్తిస్తున్నాడు, 18 00:02:00,996 --> 00:02:02,872 నా గురించి ఏదో తెలిసిన వాడిలా వ్యవహరిస్తున్నాడు. 19 00:02:02,873 --> 00:02:03,957 నిజం. 20 00:02:04,458 --> 00:02:05,959 అది లెన్ సందేశం కావచ్చేమో. 21 00:02:08,211 --> 00:02:10,506 - నా ఉద్దేశం అది కాదు. - ఎందుకు కాకూడదు? 22 00:02:11,298 --> 00:02:14,550 నీ భార్య మరణించింది, ఆమె నుంచి ఒక సందేశం ఏదైనా వచ్చి ఉంటుందని అనుకోవడంలో 23 00:02:14,551 --> 00:02:17,679 - తప్పేమీ లేదు. - ఈ వ్యవహారానికి దానితో ఎలాంటి సంబంధం లేదు. 24 00:02:18,180 --> 00:02:19,681 ఈ పిల్లవాడి మానసిక స్థితి బాగా దెబ్బతినింది, 25 00:02:20,265 --> 00:02:22,433 దానికి ఒక సైంటిఫిక్ వివరణ కోసం 26 00:02:22,434 --> 00:02:23,976 నేను అన్వేషిస్తున్నాను, జాక్సన్. 27 00:02:23,977 --> 00:02:26,354 ఒక వాస్తవికమైన ఆధారం ఏదైనా ఉందేమోనని చూస్తున్నాను. 28 00:02:26,355 --> 00:02:27,980 అన్ని విషయాలు కేవలం వాస్తవాల మీదనే ఆధారపడి ఉండవు. 29 00:02:27,981 --> 00:02:29,608 కేవలం వాస్తవ సంఘటనలు. 30 00:02:30,442 --> 00:02:35,029 చూడు, లెన్ ఎప్పుడూ నీ గురించి ఒక విషయం చెప్పేది, నీ బలాలు ఇంకా నీ బలహీనతలే 31 00:02:35,030 --> 00:02:36,740 నీ ఆలోచనల్ని అడ్డుకుంటున్నాయి అనేది. 32 00:02:38,242 --> 00:02:39,367 ఎప్పుడు చెప్పింది? 33 00:02:39,368 --> 00:02:40,451 ఎప్పుడు అంటే? 34 00:02:40,452 --> 00:02:42,037 నా గురించి తను ఎప్పుడు చెప్పింది? 35 00:02:42,996 --> 00:02:44,414 ప్రతిసారీ అనేది, బాబూ. 36 00:02:45,082 --> 00:02:46,291 ప్రతిసారీ. 37 00:02:48,669 --> 00:02:49,670 ఏంటి? 38 00:02:51,129 --> 00:02:53,882 - హేయ్, విను... - లేదు... అది నీకు సంబంధించినది కాదు. 39 00:02:56,426 --> 00:02:57,803 నేను తనని బాగా మిస్ అవుతున్నాను అంతే. 40 00:03:03,225 --> 00:03:04,226 నాకు తెలుసు. 41 00:03:57,112 --> 00:03:58,238 ల్యారీ? 42 00:04:00,157 --> 00:04:01,200 ఏం అయింది, బాబూ? 43 00:05:19,194 --> 00:05:22,948 సరే, నువ్వు, టెడ్డీ చక్కగా లేచి కూర్చోండి. 44 00:05:25,325 --> 00:05:26,577 నువ్వు బాగానే ఉన్నావా? 45 00:05:27,661 --> 00:05:29,121 ఓహ్, దేవుడా. 46 00:05:29,621 --> 00:05:31,206 నువ్వు వణుకుతున్నావు. 47 00:05:33,917 --> 00:05:36,253 మరేం ఫర్వాలేదు. నువ్వు కోలుకుంటావు. సరేనా? 48 00:05:37,337 --> 00:05:40,591 మంచిగా నిద్రపో. రేపు ఉదయాన్నే మొదటగా వచ్చి నిన్నే చూస్తాను. 49 00:05:48,265 --> 00:05:50,267 నాకు ఎందుకు వైద్యపరీక్షలు చేశారు? 50 00:05:52,144 --> 00:05:55,355 అంటే, నీ ఆరోగ్యం బాగానే ఉందని నిర్ధారించుకోవడానికి, నువ్వు బాగానే ఉన్నావు. 51 00:05:56,481 --> 00:05:59,151 మేము కొన్ని విషయాలు తెలుసుకోవాలి, వాటిని తెలుసుకుంటాం. 52 00:06:01,778 --> 00:06:06,200 హేయ్, నేను వెళ్లేముందు జోలపాట పాడనా? 53 00:06:11,288 --> 00:06:13,916 ఇలా రా. మనం వెచ్చగా కౌగిలించుకుందాం. 54 00:06:16,835 --> 00:06:19,880 ఇదిగో మొదలుపెడదాం. ఇదిగో మొదలుపెడదాం. 55 00:06:22,966 --> 00:06:28,847 నువ్వే నా వెచ్చని వెలుగువి 56 00:06:29,681 --> 00:06:32,309 నా ఏకైక వెలుగువి 57 00:06:33,268 --> 00:06:38,690 నన్ను సంతోషపెడతావు ఆకాశంలో మబ్బులు కమ్మినప్పుడు 58 00:06:40,234 --> 00:06:46,406 నువ్వు ఎప్పుడూ తెలుసుకోలేవు, బంగారం నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో 59 00:06:47,824 --> 00:06:52,621 దయచేసి నా వెలుగుని నాకు దూరం చేయకు 60 00:07:08,679 --> 00:07:10,930 భావోద్వేగ స్థితి: నోవాలో సంకేతాలు కనిపిస్తున్నాయి 61 00:07:10,931 --> 00:07:13,559 ఆందోళన, భయం ఇంకా అదుపులేని భావోద్వేగాల ప్రదర్శన. 62 00:07:29,324 --> 00:07:31,034 నోవా 63 00:07:36,039 --> 00:07:38,541 కొన్ని సందర్భాలలోనే మూగ భాష హింస - భయాలు - ఉగ్ర ప్రవర్తన 64 00:07:38,542 --> 00:07:39,585 గత మానసిక గాయాల కారణంగా ఒత్తిళ్లా? 65 00:07:41,920 --> 00:07:43,588 {\an8}మేధావి - కళాత్మక నైపుణ్యం 66 00:07:43,589 --> 00:07:46,675 {\an8}ప్రాథమిక రోగనిర్ధారణ - పూర్తయింది డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ 67 00:09:40,998 --> 00:09:46,085 వేరొకరి ఆలోచనలతో నా ఆలోచనలు పరస్పరం మారుతున్నట్లు నాకు అనిపిస్తోంది. 68 00:09:46,086 --> 00:09:48,629 అవి, అంటే, నా కలల్లోకి జొరబడుతున్నాయి. 69 00:09:48,630 --> 00:09:51,257 - అయితే నువ్వు సరిగ్గా నిద్రపోవడం లేదు. - నా ఉద్దేశాన్ని మిస్ అవుతున్నావు. 70 00:09:51,258 --> 00:09:54,136 నీ ఉద్దేశం ప్రకారం నోవాది అసాధారణమైన కేసు. 71 00:09:54,636 --> 00:09:56,722 అది పరిష్కరించవలసిన ఒక ప్రత్యేకమైన పజిల్. 72 00:09:57,556 --> 00:09:59,390 కానీ నువ్వు రిటైర్ అయిపోయావని అనుకున్నాను. 73 00:09:59,391 --> 00:10:01,851 కిందటిసారి నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు, రిటైర్ కావడం గురించి మాట్లాడావు. 74 00:10:01,852 --> 00:10:03,060 నేను రిటైర్ అయ్యాను. 75 00:10:03,061 --> 00:10:04,605 నా కేసులన్నీ అప్పగించేస్తున్నాను. 76 00:10:05,314 --> 00:10:07,733 చివరిగా ఈ ఒక్క కేసు మీద పని చేసి ఆ తరువాత విరమించుకుంటాను. 77 00:10:09,234 --> 00:10:10,651 బ్యాంక్ దొంగ మాదిరిగా. 78 00:10:10,652 --> 00:10:12,905 - చివరిగా పెద్ద పని. - అవును. 79 00:10:14,573 --> 00:10:15,908 చివరి ప్రయత్నం. 80 00:10:16,575 --> 00:10:19,994 డాక్టర్ కీ, పేషంట్ కీ మధ్య ఈ స్థాయిలో పరస్పరం ఆలోచనలు బదిలీ అవుతుంటే, 81 00:10:19,995 --> 00:10:23,039 ఆ పేషంట్ ని మరొక డాక్టర్ కి అప్పగించడం ఆనవాయితీగా వస్తున్నదే కదా? 82 00:10:23,040 --> 00:10:24,833 అంటే, అవును. ఇలాంటి కేసుల్లో, అది ఆనవాయితీ. 83 00:10:25,667 --> 00:10:27,211 కానీ ఈ కేసు ప్రత్యేకమైనది, 84 00:10:27,711 --> 00:10:31,422 ఇంకా దీన్ని పరిష్కరించడానికి నేను ప్రయత్నించకపోతే అది నా నిర్లక్ష్యమే అవుతుంది. 85 00:10:31,423 --> 00:10:32,590 సరే. 86 00:10:32,591 --> 00:10:36,552 లేదా ఒక అసాధారణ కేసుగా కనిపిస్తున్నది 87 00:10:36,553 --> 00:10:41,599 నిజానికి అంత అసాధారణమైనది కాకపోయినా నువ్వు అతిగా ఊహించుకుంటున్నావేమో 88 00:10:41,600 --> 00:10:45,187 ఎందుకంటే నీ మానసిక స్థితి తిరస్కరణ ధోరణిలో ఉంది కాబట్టి. 89 00:10:45,687 --> 00:10:47,105 తిరస్కరణ దేని గురించి? 90 00:10:50,484 --> 00:10:51,485 ఊరికే అంటున్నాను. 91 00:10:53,820 --> 00:10:56,030 ఈలై, నీకు నిజంగా సాయం చేయాలని చూస్తున్నాను. 92 00:10:56,031 --> 00:10:58,115 కానీ నేను ఆ సాయం చేయాలంటే, ఇప్పుడయినా తరువాతయినా 93 00:10:58,116 --> 00:11:00,953 నువ్వు లెన్ గురించి నాతో మాట్లాడాలి. 94 00:11:04,915 --> 00:11:05,916 నాకు తెలుసు. 95 00:11:08,252 --> 00:11:09,670 నాకు తెలుసు, నేను కేవలం... 96 00:11:13,090 --> 00:11:14,841 నాకు మరికాస్త సమయం కావాలి. 97 00:11:14,842 --> 00:11:17,719 సరే. సమయం దేని కోసం? 98 00:11:22,015 --> 00:11:24,017 ఎలా వివరించాలో ఆలోచించడానికి నాకు సమయం కావాలి... 99 00:11:26,186 --> 00:11:27,354 ఏం వివరించాలి? 100 00:11:33,110 --> 00:11:34,528 నీ ఉద్దేశం ఏంటి? 101 00:11:46,582 --> 00:11:47,791 ఇదిగో తీసుకో. 102 00:12:00,053 --> 00:12:01,470 వెరీ గుడ్. 103 00:12:01,471 --> 00:12:05,309 సరే, విను, ఈ రోజు నీ కోసం ఒక గేమ్ ఆలోచించాను. 104 00:12:06,393 --> 00:12:09,478 ఇది కోపం గురించిన గేమ్ కాదు, కాబట్టి ఎలాంటి బ్లాక్స్ ఉండవు. ప్రామిస్. 105 00:12:09,479 --> 00:12:13,358 ముఖ్యమైన విషయం ఏమిటంటే, నువ్వు ఏమీ చేయనక్కరలేదు, నిజం. 106 00:12:14,610 --> 00:12:20,657 కేవలం నా చేతి వేలుని ముందుకీ వెనక్కీ చూస్తూ ఉండు. 107 00:12:24,870 --> 00:12:27,664 నీ తల తిప్పకూడదు, కేవలం కళ్లు మాత్రమే తిప్పాలి. 108 00:12:28,790 --> 00:12:31,168 వెనక్కీ, ముందుకీ. 109 00:12:32,211 --> 00:12:33,503 ఇది చాలా తేలిక. 110 00:12:33,504 --> 00:12:35,631 చక్కగా చేశావు. అలాగే చేయి. 111 00:12:41,345 --> 00:12:46,600 వెనక్కీ, ముందుకీ. 112 00:12:49,353 --> 00:12:52,523 ఇప్పుడు, నీకు మొదటగా గుర్తున్న సంఘటనల గురించి ఆలోచించు. 113 00:12:55,359 --> 00:12:59,571 నీకు మొదటగా గుర్తున్న సంఘటన. నీ చిన్నప్పటి రోజులకి వెళ్లి ఆలోచించు... 114 00:13:02,157 --> 00:13:05,827 అలాగే ఒక ఫీలింగ్, తీవ్రమైన ఫీలింగ్ ఏదైనా ఉంటే గుర్తు చేసుకో. 115 00:13:07,246 --> 00:13:10,666 బహుశా కోపం, లేదా భయం. 116 00:13:14,336 --> 00:13:15,712 దాని గురించి ఆలోచిస్తున్నావా? 117 00:13:16,380 --> 00:13:17,381 మంచిది. 118 00:13:18,924 --> 00:13:19,967 సరే. 119 00:13:28,350 --> 00:13:31,562 ఇప్పుడు దాన్ని నువ్వు నీ మనసులో జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. 120 00:13:37,109 --> 00:13:38,735 నువ్వు ఆ ప్రదేశంలో ఉన్నట్లు ఊహించుకో. 121 00:13:48,537 --> 00:13:52,624 నువ్వు ఏం చూశావో అది ఊహించుకో, నువ్వు విన్నది, నువ్వు ఫీల్ అయిందీ ఊహించుకో. 122 00:13:58,297 --> 00:13:59,506 నోవా? 123 00:14:00,799 --> 00:14:01,800 నోవా? 124 00:14:07,848 --> 00:14:09,474 ఆ బొమ్మని ఇప్పుడు గీయి, నోవా. 125 00:14:10,058 --> 00:14:11,977 నువ్వు చూసింది బొమ్మగా గీయి. నాకు చూపించు. 126 00:14:17,441 --> 00:14:18,734 గుడ్, నోవా. 127 00:14:20,235 --> 00:14:21,278 గీస్తూ ఉండు, నోవా. 128 00:14:39,671 --> 00:14:41,173 నేను అతడిని గాయపరిచాను. 129 00:14:42,591 --> 00:14:43,926 కానీ అతను బాగానే ఉన్నాడు. 130 00:14:44,593 --> 00:14:46,720 అలా ఎందుకు చేశావో నీకు గుర్తుందా? 131 00:14:48,472 --> 00:14:51,183 - నాకు ఏదో అయింది. - అది ఏంటి? 132 00:14:54,561 --> 00:14:55,604 నోవా? 133 00:15:00,150 --> 00:15:01,193 చలిగా ఉంది. 134 00:15:01,985 --> 00:15:03,736 చలిగా ఉంది. 135 00:15:03,737 --> 00:15:05,447 సరే. మరేం ఫర్వాలేదు. 136 00:15:08,575 --> 00:15:09,576 సరే. 137 00:15:11,912 --> 00:15:12,955 మరేం ఫర్వాలేదు. 138 00:15:14,873 --> 00:15:15,874 అంతా బాగానే ఉంటుంది. 139 00:15:40,148 --> 00:15:42,024 సరే, అయితే ఆలోచనల మార్పు జరిగింది, 140 00:15:42,025 --> 00:15:45,194 ప్రత్యేకమైన మాటలు మాత్రమే అనుకరిస్తున్నాడు ఇంకా కొన్ని సందర్భాలలో మాత్రమే మూగవాడిలా ఉంటున్నాడు. 141 00:15:45,195 --> 00:15:49,532 అలాగే మనకి తీవ్రమైన కోపం ప్రదర్శించిన సందర్భాలు ఉన్నాయి దానితో పాటు కొన్ని పరిస్థితులలో మతిమరుపు కూడా ఉంది. 142 00:15:49,533 --> 00:15:52,702 ఇంకా మనం వివరించలేని విధంగా రెండో భాష మాట్లాడటం కనిపిస్తోంది. 143 00:15:52,703 --> 00:15:54,537 వావ్. సరే. 144 00:15:54,538 --> 00:15:59,083 అంటే, గత ఆరు సంవత్సరాలుగా నిన్ను సంప్రదించిన ఇంకా నీ దగ్గరకి వచ్చిన పేషంట్ల వివరాలు చెక్ చేశాను, 145 00:15:59,084 --> 00:16:01,085 కానీ నేను చూసినంతవరకూ, 146 00:16:01,086 --> 00:16:04,381 వృత్తిపరంగా ఈ పిల్లవాడిని నువ్వు కలుసుకున్న సందర్భం ఏదీ లేదు. 147 00:16:06,091 --> 00:16:08,050 నాకు తెలియదు. అతడిని బయట ఎక్కడయినా కలిశావేమో? 148 00:16:08,051 --> 00:16:11,220 అవును. సీనియర్ సిటిజన్లు ఇంకా ప్రీస్కూలు సమావేశంలో కావచ్చు. 149 00:16:11,221 --> 00:16:12,597 ఇదేదో సరదాగా ఉంది. 150 00:16:12,598 --> 00:16:13,849 అందరికీ పసిపిల్లల ఆహారం ఉంటుందా? 151 00:16:14,683 --> 00:16:15,726 అవును. 152 00:16:17,895 --> 00:16:19,353 నువ్వు తప్పకుండా ఆ వివరాల్ని చూడాలి. 153 00:16:19,354 --> 00:16:21,606 నేను డాక్టర్ ని, స్వయంగా అన్నీ చెక్ చేసుకున్నాను. 154 00:16:21,607 --> 00:16:23,233 ఆహ్... హా. ఖచ్చితంగా చేసే ఉంటావు. 155 00:16:26,028 --> 00:16:27,487 సరే, నేను ఇంక టైప్ చేసుకుంటాను. 156 00:16:32,117 --> 00:16:33,160 ఒక క్షణం ఆగు. 157 00:16:35,329 --> 00:16:37,163 నువ్వు ఇది ఒకసారి చెక్ చేయాలి. 158 00:16:37,164 --> 00:16:38,874 ఇది ఎక్కడ ఉందో కనిపెట్టగలవేమో చూడు. 159 00:16:39,666 --> 00:16:41,502 సరే, నేను ప్రయత్నించగలను. 160 00:16:42,044 --> 00:16:43,420 బి.డబ్ల్యు అంటే ఎవరు? 161 00:16:44,671 --> 00:16:45,755 తెలియదు. 162 00:16:45,756 --> 00:16:47,049 ఇది కేస్ కి సంబంధించినదా? 163 00:16:49,092 --> 00:16:50,511 నిజంగా, నాకు తెలియదు. 164 00:16:52,888 --> 00:16:53,971 హాయ్. 165 00:16:53,972 --> 00:16:55,556 నువ్వు వచ్చావు. 166 00:16:55,557 --> 00:16:59,436 అవును. ఆలస్యంగా వచ్చినందుకు సారీ. పని సామగ్రి. 167 00:17:02,272 --> 00:17:03,981 - హాయ్. - హాయ్. 168 00:17:03,982 --> 00:17:05,651 అమ్మమ్మని తీసుకువచ్చావా? 169 00:17:06,443 --> 00:17:08,403 లేదు, బంగారం. 170 00:17:10,781 --> 00:17:11,990 అమ్మమ్మ చనిపోయింది. 171 00:17:12,907 --> 00:17:13,992 గుర్తులేదా? 172 00:17:14,952 --> 00:17:17,663 అందువల్ల ఆయనతో పాటు ఆమె రాలేదు. 173 00:17:18,789 --> 00:17:24,376 కానీ, ఆమె స్వర్గంలో ఉంటుంది ఇంకా మనందరి మధ్య ఉంటుంది. 174 00:17:24,377 --> 00:17:26,295 హేయ్, సోఫీ. నీ కోసం ఏం తీసుకువచ్చానో చూడు. 175 00:17:26,296 --> 00:17:27,381 క్వార్టర్ డాలర్లు. 176 00:17:28,089 --> 00:17:29,091 థాంక్స్. 177 00:17:32,219 --> 00:17:33,512 మళ్లీ కలుస్తాను. 178 00:17:36,598 --> 00:17:39,600 "అమ్మమ్మ స్వర్గంలో ఉంది ఇంకా మన అందరి మధ్య ఉంది." 179 00:17:39,601 --> 00:17:42,603 అమ్మమ్మ ఒక మహిమగల ఒంటికొమ్ము గుర్రంగా మారిపోయిందని ఎందుకు చెప్పలేదు? 180 00:17:42,604 --> 00:17:45,148 మరి ఇంకేం చెప్పమంటావు, నాన్నా? 181 00:17:45,649 --> 00:17:47,567 నా నాయనమ్మ చనిపోయినప్పుడు నువ్వు చెప్పిన మాటలు చెప్పమంటావా, 182 00:17:47,568 --> 00:17:50,319 మరణం అనేది బ్యాటరీలలో ఛార్జింగ్ అయిపోవడం లాంటిది 183 00:17:50,320 --> 00:17:51,529 కానీ వాటిని మార్చడం కుదరదని చెప్పమంటావా? 184 00:17:51,530 --> 00:17:52,655 నేను ఎప్పుడూ అలా చెప్పలేదు. 185 00:17:52,656 --> 00:17:54,867 నన్ను నేను సమర్థించుకోవాలంటే, అది ఒక జ్ఞానం సంపాదించుకునే సందర్భం. 186 00:17:55,742 --> 00:17:58,703 నా చిన్నతనం మొత్తం జ్ఞానం సంపాదించుకునే సందర్భంగానే గడిచింది. 187 00:17:58,704 --> 00:18:00,621 ఓహ్, నిజంగానా? మనం గతంలోకి మరీ అంత దూరం వెళ్లాలా? 188 00:18:00,622 --> 00:18:02,791 ఎందుకంటే ఈ విందు కోసం కేవలం గంట సమయం మాత్రమే కేటాయించాను. 189 00:18:03,292 --> 00:18:04,501 షెడ్యూలు జోకు. 190 00:18:05,127 --> 00:18:06,210 బాగా నవ్వొస్తోంది. 191 00:18:06,211 --> 00:18:07,670 నీకు ఇప్పటికీ నా మీద కోపం అలాగే ఉంది. 192 00:18:07,671 --> 00:18:09,672 కానీ, నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది? 193 00:18:09,673 --> 00:18:11,757 చూడు, నేను చెప్పినట్లు, నా సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, 194 00:18:11,758 --> 00:18:14,219 కానీ ఆ విషయం నాకు తెలియలేదు ఇంకా అది... 195 00:18:15,846 --> 00:18:19,056 నేను సారీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. 196 00:18:19,057 --> 00:18:21,143 అదిగో. అది అంత కష్టమైన పనా? 197 00:18:21,727 --> 00:18:22,978 నీ క్షమాపణని నేను స్వీకరిస్తున్నాను. 198 00:18:24,146 --> 00:18:26,148 - ఇంకా నువ్వు తెచ్చిన పై. - అది యాపిల్ పై. 199 00:18:26,648 --> 00:18:27,691 అదయితేనే మంచిది. 200 00:18:30,611 --> 00:18:32,904 నువ్వు ఇల్లు అమ్మడానికి సిద్ధంగా ఉన్నావని స్యూ ఆన్ చెప్పింది. 201 00:18:32,905 --> 00:18:35,823 లేదు. ఆమెని ముందు నీకు కాల్ చేయమని చెప్పాను. 202 00:18:35,824 --> 00:18:39,869 మంచిది. చూడు, నువ్వు ఉండటానికి కొన్ని ప్రదేశాలని ఇప్పటికే చూశాను. 203 00:18:39,870 --> 00:18:41,579 మనం మరీ అంతగా తొందరపడద్దు, సరేనా? 204 00:18:41,580 --> 00:18:46,585 రియల్ ఎస్టేట్ అనేది ప్రస్తుతం ఒక అనూహ్యమైన మార్కెట్, కాబట్టి దీనికి కొంత సమయం పట్టచ్చు. 205 00:18:47,961 --> 00:18:50,797 ఇప్పుడు, నువ్వు మన్నించాలి, నేను బాత్రూమ్ కి వెళ్లొస్తా. 206 00:19:14,571 --> 00:19:17,324 ఇదిగో ఇక్కడ ఉన్నాను, మహిమగల ఒంటి కొమ్ము గుర్రాన్ని. 207 00:19:17,824 --> 00:19:19,451 నువ్వు ఇంక ఆపుతావా? 208 00:19:25,791 --> 00:19:26,917 నాన్నా? 209 00:19:28,669 --> 00:19:30,587 ఆపడం ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నావు? 210 00:19:50,524 --> 00:19:52,191 నీ మీద నేను గూఢచర్యం చేయలేదు. 211 00:19:52,192 --> 00:19:54,819 నీలో నువ్వు మాట్లాడుకుంటుంటే యథాలాపంగా విన్నాను. 212 00:19:54,820 --> 00:19:57,071 నాలో నేను మాట్లాడుకోలేదు. 213 00:19:57,072 --> 00:19:59,157 అయితే, మరి ఎవరితో మాట్లాడుతున్నావు? 214 00:20:01,118 --> 00:20:03,035 చూశావా? నేను సరిగ్గా దీని గురించే మాట్లాడుతున్నాను. 215 00:20:03,036 --> 00:20:06,497 నీ ఫీలింగ్స్ అన్నీ నీలోనే దాచుకుంటున్నావు అనిపిస్తుంది. 216 00:20:06,498 --> 00:20:08,749 విను, మనం ఎవరికి వాళ్లం ఈ బాధ నుండి బయటపడాలని చూస్తున్నాం. 217 00:20:08,750 --> 00:20:11,837 మనం చూస్తున్నామా? ఎందుకంటే నువ్వు అసలు ఈ సమస్యని పరిష్కరించే ప్రయత్నమే చేయడం లేదు. 218 00:20:12,462 --> 00:20:13,588 నాకు అవసరం లేనిది ఏమిటో తెలుసా? 219 00:20:13,589 --> 00:20:17,216 నేను వేసే ప్రతి అడుగుని నువ్వు పరీక్షించడం నాకు అవసరం లేదు. 220 00:20:17,217 --> 00:20:20,803 ఏదో మతిభ్రమించి అదుపు తప్పి పిచ్చి పనులు చేస్తున్నానేమో అని నాకే అనిపించేలా చేస్తున్నావు. 221 00:20:20,804 --> 00:20:22,013 కానీ, నాకు ఏది అవసరం లేదో తెలుసా? 222 00:20:22,014 --> 00:20:24,223 అది ఏదీ జరగనట్లే నువ్వు నటించడం నాకు అవసరం లేదు. 223 00:20:24,224 --> 00:20:28,103 అది జరిగిపోయింది, సరేనా? అమ్మ చనిపోయింది, ఇంక తను తిరిగి రాదు. 224 00:20:29,521 --> 00:20:30,771 అమ్మా. 225 00:20:30,772 --> 00:20:33,609 హేయ్, సోఫీ. 226 00:20:34,234 --> 00:20:36,653 - హేయ్, ఇది దేని కోసం? - అమ్మమ్మ కోసం. 227 00:20:37,654 --> 00:20:40,866 అమ్మమ్మ కోసం కొవ్వొత్తు వెలిగించినా అని ఇంతకుముందు సోఫీ అడిగింది. 228 00:20:41,783 --> 00:20:43,076 ఫర్వాలేదా? 229 00:20:45,370 --> 00:20:48,665 అదేం ఫర్వాలేదు. అందులో తప్పేముంది? 230 00:20:49,708 --> 00:20:50,751 థాంక్స్, బంగారం. 231 00:21:35,587 --> 00:21:36,713 మరేం ఫర్వాలేదు, నాన్నా. 232 00:21:38,173 --> 00:21:39,758 నిన్ను నువ్వు నిందించుకుంటున్నావని నాకు తెలుసు, 233 00:21:40,717 --> 00:21:42,845 కానీ నువ్వు చేయగలిగింది ఏదీ ఉండేది కాదు. 234 00:21:44,638 --> 00:21:46,557 నీ మనసులోంచి ఆ భయాలన్నీ తొలగించుకోవాలి. 235 00:21:47,724 --> 00:21:48,851 ప్లీజ్. 236 00:21:56,942 --> 00:22:00,194 - టా... డా. హేయ్. - యాయ్. 237 00:22:00,195 --> 00:22:01,446 ఇదిగో తీసుకో. 238 00:22:07,452 --> 00:22:08,537 అవన్నీ నేను రాసుకున్నవి. 239 00:22:09,621 --> 00:22:10,664 ఓహ్. 240 00:22:11,915 --> 00:22:13,208 ఫర్వాలేదు. నేను చూసుకుంటాను. 241 00:22:15,711 --> 00:22:18,004 అతని మెడ మీద ఉన్న చెడ్డ వస్తువుని పొడుస్తున్నాడు. 242 00:22:18,005 --> 00:22:19,548 లేదు, అతను పొడవడం లేదు... 243 00:22:23,343 --> 00:22:24,386 చూశావా? 244 00:22:27,639 --> 00:22:28,723 ఓహ్, దేవుడా. 245 00:22:28,724 --> 00:22:29,933 నాన్నా? 246 00:22:30,934 --> 00:22:32,518 - నేను వెళ్లాలి. - అది ఏంటి? 247 00:22:32,519 --> 00:22:35,189 నేను వెళ్లాలి. 248 00:22:42,487 --> 00:22:44,614 - మరేం ఫర్వాలేదు. తను బాగానే ఉన్నాడు. - ఏంటి? 249 00:22:44,615 --> 00:22:46,032 ఏం జరిగింది? 250 00:22:46,033 --> 00:22:48,409 అంటే, అతను దాదాపుగా మునిగిపోయేవాడే. 251 00:22:48,410 --> 00:22:49,578 ఏంటి? 252 00:22:51,455 --> 00:22:53,623 - నువ్వు ఎక్కడికి వెళ్లావు? - నేను షిఫ్ట్ మారాను. 253 00:22:53,624 --> 00:22:55,249 అతను నీటి దగ్గరికి వెళ్లాడా? అంటే, ఏ నీళ్లు? 254 00:22:55,250 --> 00:22:56,959 అతని పక్కన బల్ల మీద ఒక కప్ ఉంది. 255 00:22:56,960 --> 00:22:58,628 ఏం మాట్లాడుతున్నావు? 256 00:22:58,629 --> 00:23:00,338 కప్పు నీళ్లలో అతను మునిగిపోడు కదా. 257 00:23:00,339 --> 00:23:03,633 నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. అతని ఊపిరితిత్తులు పూర్తిగా నీటితో నిండిపోయాయి. 258 00:23:03,634 --> 00:23:06,886 ఇది చిన్నపిల్లల మానసిక చికిత్స వార్డు. ఒక పిల్లవాడు తన మంచం మీదే నీటిలో మునిగే అవకాశం లేదు. 259 00:23:06,887 --> 00:23:08,180 సరే. నాతో పాటు రా. 260 00:23:08,680 --> 00:23:10,848 - నువ్వు ప్రశాంతంగా ఉండాలి. - అలా జరగడానికి అవకాశం లేదు. 261 00:23:10,849 --> 00:23:12,559 నాకు తెలుసు, కానీ అలా జరిగిపోయింది. 262 00:23:13,310 --> 00:23:16,062 అతడిని వేరే గదికి మారుస్తున్నారు. దీర్ఘకాలిక పూర్తిస్థాయి సంరక్షణలో పెడుతున్నాం. 263 00:23:16,063 --> 00:23:17,939 ఒక క్షణం ఆగు. నేను ఇంకా అతనికి చికిత్స చేస్తున్నాను. 264 00:23:17,940 --> 00:23:20,274 ఈలై, వాళ్లు ఈ కేసుని ఆత్మహత్య ప్రయత్నంగా పరిగణిస్తున్నారు. 265 00:23:20,275 --> 00:23:21,484 దాని అర్థం ఏమిటో నీకు తెలుసు. 266 00:23:21,485 --> 00:23:23,611 అతడిని మరింత సురక్షితమైన యూనిట్ కి మార్చాలి. 267 00:23:23,612 --> 00:23:26,365 - వాళ్లు తనని రేపు తరలించబోతున్నారు. - లేదు. నేను అతడిని తీసుకువెళతాను. 268 00:23:27,741 --> 00:23:28,908 అది మంచి పని కాదని నీకు తెలుసు. 269 00:23:28,909 --> 00:23:30,451 గెయిల్, తను ఇక్కడ ఉండటం క్షేమం కాదు. 270 00:23:30,452 --> 00:23:32,703 అతనికి ఏమీ జరగకుండా చూస్తాను. 271 00:23:32,704 --> 00:23:34,456 అతడిని చనిపోకుండా నేను చూసుకుంటాను. 272 00:23:35,082 --> 00:23:38,668 ఈలై, నీ భార్య గురించి విన్నాను, సారీ. 273 00:23:38,669 --> 00:23:41,128 అది నిన్ను ఎంతగా బాధపెడుతుందో నేను కనీసం ఊహించలేను. 274 00:23:41,129 --> 00:23:43,506 నువ్వు పనిలో పడితే దృష్టి మరలుతుందని అనుకున్నాను. 275 00:23:43,507 --> 00:23:45,383 అందుకు సిద్ధంగా ఉన్నావని అనుకున్నా, కానీ నేను పొరబడ్డాను. 276 00:23:45,384 --> 00:23:50,138 - గెయిల్, దయచేసి నన్ను... - లేదు, ప్రస్తుతం నువ్వు నీలాగ లేవు, ఈలై. 277 00:23:51,598 --> 00:23:53,058 నా పేషంట్ ని నేను చూడాలి. 278 00:24:02,776 --> 00:24:06,697 డాక్టర్ వెబ్ స్టర్ అడ్మిటింగ్ విభాగానికి రావాలి. 279 00:24:15,247 --> 00:24:16,248 నోవా? 280 00:24:21,962 --> 00:24:24,840 నోవా, ఆ పిల్లవాడిని గాయపర్చాలన్నది నీ ఉద్దేశం కాదని నాకు తెలుసు. 281 00:24:25,966 --> 00:24:27,758 నువ్వు అతడిని కాపాడాలని ప్రయత్నించావు, అవును కదా? 282 00:24:27,759 --> 00:24:30,262 అతడి మెడకి చుట్టుకున్న దాని నుంచి కాపాడాలని చూశావు. 283 00:24:36,852 --> 00:24:38,187 అది ఏంటి? 284 00:24:41,148 --> 00:24:42,524 చూడు, నువ్వు భయపడుతున్నావని నాకు తెలుసు, 285 00:24:44,151 --> 00:24:47,404 బహుశా అలాంటి భయంకరమైన సంఘటన నీకు కూడా జరిగి ఉంటుంది. 286 00:24:50,240 --> 00:24:51,491 ఎవరైనా నిన్ను గాయపరిచారా? 287 00:24:52,492 --> 00:24:53,869 నువ్వు నాకు ధైర్యంగా చెప్పచ్చు. 288 00:24:57,414 --> 00:24:58,664 నీకు కోపం రాదు కదా? 289 00:24:58,665 --> 00:25:00,542 లేదు, ప్రామిస్. 290 00:25:03,545 --> 00:25:04,963 నిన్ను ఎవరు గాయపరిచారు? 291 00:25:09,551 --> 00:25:10,677 నువ్వే గాయపరిచావు. 292 00:25:49,967 --> 00:25:52,678 నేను నాలాగ లేనని నన్ను నిందిస్తున్నారు. 293 00:25:54,304 --> 00:25:57,307 అది నిజం అంటావా? నువ్వు నువ్వులా లేకపోవడం? 294 00:25:58,100 --> 00:25:59,517 బహుశా లేనేమో. 295 00:25:59,518 --> 00:26:02,855 అన్ని ప్రశ్నలకి నా దగ్గర జవాబులు ఉంటాయని గతంలో అనుకునేవాడిని, తెలుసా? 296 00:26:05,482 --> 00:26:06,692 కానీ ఇప్పుడు... 297 00:26:08,527 --> 00:26:10,821 ఇప్పుడు, నాకు ఏదైనా తెలుసని అనుకోను. 298 00:26:12,990 --> 00:26:16,368 ఆ ఫీలింగ్ కలిగిన సందర్భాన్ని నువ్వు గుర్తించగలవా? 299 00:26:19,329 --> 00:26:20,581 అవును, ఖచ్చితంగా. 300 00:26:23,584 --> 00:26:24,960 నా భార్య చనిపోయిన రోజు. 301 00:26:28,463 --> 00:26:29,548 సరే. 302 00:26:30,632 --> 00:26:31,925 దాని గురించి మాట్లాడదాం. 303 00:26:37,681 --> 00:26:39,057 అది మామూలు రోజు. 304 00:26:42,186 --> 00:26:43,687 ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. 305 00:26:46,607 --> 00:26:47,691 క్యాన్సర్. 306 00:26:49,902 --> 00:26:51,195 కానీ ఆమె దానితో పోరాడుతోంది. 307 00:26:52,321 --> 00:26:54,489 మేము కలిసి ఆ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. 308 00:27:00,996 --> 00:27:02,915 తను ఉత్సాహంగా కనిపించింది, దానితో... 309 00:27:05,501 --> 00:27:06,793 నేను బయటకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. 310 00:27:10,839 --> 00:27:12,090 ఆగు. 311 00:27:13,509 --> 00:27:14,635 నువ్వు వెళ్లిపోతున్నావా? 312 00:27:15,135 --> 00:27:17,721 త్వరగా తిరిగి వచ్చేస్తాను. నీకు చైనీస్ ఫుడ్ తెస్తాను. 313 00:27:22,976 --> 00:27:24,269 ఎగ్ డ్రాప్ సూప్. 314 00:27:25,521 --> 00:27:27,314 ఆమె ఎప్పుడూ అదే తింటుంది. 315 00:27:30,526 --> 00:27:31,944 నేను పూల్ దగ్గరకి వెళ్లాను... 316 00:27:50,879 --> 00:27:52,548 ఆ తరువాత నేను మిస్టర్ చాంగ్ రెస్టారెంట్ కి వెళ్లాను. 317 00:28:00,681 --> 00:28:01,890 ఆ తరువాత నేను ఇంటికి వచ్చాను. 318 00:28:04,226 --> 00:28:08,814 నేను బయట ఎక్కువ సమయం గడపలేదు. గంట, లేదా బహుశా గంటన్నర. 319 00:28:14,528 --> 00:28:15,571 నేను వచ్చేశాను. 320 00:28:17,239 --> 00:28:18,240 లెన్? 321 00:28:31,253 --> 00:28:32,588 ఆమె బదులు ఇవ్వలేదు. 322 00:29:16,215 --> 00:29:17,924 మొదటగా, అది ఆమె కాదు అనుకున్నాను, తెలుసా? 323 00:29:17,925 --> 00:29:19,718 అంటే, అది తనే అని నాకు తెలుసు, 324 00:29:21,220 --> 00:29:23,305 కానీ అక్కడ వేరే ఎవరో ఉన్నారని మాత్రం అనిపించింది. 325 00:30:04,972 --> 00:30:06,139 జరిగింది అదీ. 326 00:30:10,102 --> 00:30:14,815 నేను బయటకి వెళ్లాను, తిరిగి ఇంటికి వచ్చాను, ఆ సమయంలో తను వెళ్లిపోయింది. 327 00:30:19,486 --> 00:30:20,529 ఏంటి? 328 00:30:21,864 --> 00:30:23,699 నువ్వు నాకు చెప్పాల్సింది ఇంకా ఏదైనా ఉందా? 329 00:30:28,245 --> 00:30:29,246 లేదు. 330 00:30:32,416 --> 00:30:33,500 అంతే. 331 00:30:35,627 --> 00:30:37,004 నిజంగానే అంటున్నావా? 332 00:30:42,384 --> 00:30:43,551 నేను ఇంక వెళ్లాలి. 333 00:30:43,552 --> 00:30:45,928 - లేదు, ఈలై, ఆగు. ఇది ముఖ్యమైన పని. - లేదు. నేను వెళ్లాలి. 334 00:30:45,929 --> 00:30:47,346 - వద్దు. ఆగు. - నీకు అర్థం కాదు. 335 00:30:47,347 --> 00:30:49,224 నేను చేయగిలిగింది ఏమీ లేదు. ఆమె ఆత్మహత్య చేసుకుంది. 336 00:30:49,850 --> 00:30:51,018 అబద్ధాలకోరు. 337 00:32:31,618 --> 00:32:33,620 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్