1 00:01:46,315 --> 00:01:47,399 పురుగులు. 2 00:01:55,824 --> 00:01:58,410 అబ్బాయిల వార్డు 3 00:02:34,321 --> 00:02:36,365 - ఆ ఎలివేటర్ ని ఆపి ఉంచండి, ప్లీజ్. - సరే. 4 00:02:54,341 --> 00:02:56,009 {\an8}అడగడానికి భయపడవద్దు 5 00:03:09,064 --> 00:03:12,860 డాక్టర్ నీల్సన్ ఆంకాలజీ విభాగానికి రావాలి. 6 00:03:25,664 --> 00:03:27,207 - గుడ్ మార్నింగ్, బార్బరా. - గుడ్ మార్నింగ్. 7 00:03:38,093 --> 00:03:39,469 ఈ గేమ్ ఆడతావా? 8 00:03:44,099 --> 00:03:45,474 హలో, నోవా. 9 00:03:45,475 --> 00:03:46,643 హలో, ఈలై. 10 00:03:48,896 --> 00:03:49,855 నీ కోసం ఒకటి తీసుకువచ్చాను. 11 00:03:55,319 --> 00:03:56,320 {\an8}చాక్లెట్ మిల్క్ 12 00:04:10,000 --> 00:04:12,126 నోవా, ఈ రోజు మనం కొన్ని డ్రాయింగ్స్ చూద్దాం అనుకున్నాను. 13 00:04:12,127 --> 00:04:13,253 నీకు సమ్మతమేనా? 14 00:04:14,338 --> 00:04:18,049 వీటిని నీ గది నుండి తీసుకువచ్చాను, ఒక విషయం తెలుసా, నోవా? 15 00:04:18,050 --> 00:04:20,218 ప్రతి బొమ్మలో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది, 16 00:04:20,219 --> 00:04:22,429 నాకు అది ఒక ఫామ్ హౌస్ అనిపిస్తుంది. 17 00:04:23,430 --> 00:04:24,973 నువ్వు ఎప్పుడయినా పంట పొలాలకి వెళ్లావా? 18 00:04:32,439 --> 00:04:36,401 ఇది దాదాపుగా 19 00:04:37,361 --> 00:04:38,612 ఈ ఫామ్ హౌస్ మాదిరిగా కనిపిస్తోంది. 20 00:04:42,908 --> 00:04:44,159 ఇంతకుముందు ఈ ఫోటోని ఎప్పుడైనా చూశావా? 21 00:04:45,369 --> 00:04:46,912 బహుశా మా ఇంట్లో చూశావా? 22 00:04:58,048 --> 00:04:59,049 బి. డబ్ల్యు. 23 00:05:00,008 --> 00:05:02,761 అది ఏంటి, నోవా? ఏం ఆలోచిస్తున్నావు? 24 00:05:07,307 --> 00:05:08,976 ఇది నువ్వు గీసిన బొమ్మ... 25 00:05:11,103 --> 00:05:12,521 ఇది చూస్తే... 26 00:05:15,566 --> 00:05:17,609 నా భార్య గీసిన బొమ్మ గుర్తుకొచ్చింది. 27 00:05:25,367 --> 00:05:27,119 నోవా, ఈ బొమ్మని నువ్వు గుర్తుపట్టగలవా? 28 00:05:32,791 --> 00:05:34,918 మరేం ఫర్వాలేదు, నోవా. నువ్వు నాకు చెప్పచ్చు. 29 00:05:38,630 --> 00:05:39,631 అది నేను. 30 00:05:41,341 --> 00:05:42,426 అది నువ్వా? 31 00:05:44,136 --> 00:05:46,930 ఇది నేను. అది నువ్వు. 32 00:05:53,812 --> 00:05:55,522 ఈ బొమ్మలో మనం ఏం చేస్తున్నాం? 33 00:06:00,527 --> 00:06:02,863 మనం మీ ఫ్రెండ్ కోసం వెతుకుతున్నాం. 34 00:06:04,239 --> 00:06:05,240 ఎవరా ఫ్రెండ్? 35 00:06:06,783 --> 00:06:08,076 మన ఫ్రెండ్ ఆచూకీని మనం తెలుసుకున్నామా? 36 00:06:10,370 --> 00:06:12,748 మన ఫ్రెండ్ దొరికిన తరువాత, ఏం జరుగుతుంది? 37 00:06:22,508 --> 00:06:25,886 నోవా, నీకు నా భార్య లెన్ తెలుసా? 38 00:06:33,685 --> 00:06:36,062 అది నా కంటి వెనుకే ఉంది. 39 00:06:36,063 --> 00:06:38,732 ఏది ఉంది? అది ఏంటి, నోవా? 40 00:06:42,903 --> 00:06:44,278 నోవా. 41 00:06:44,279 --> 00:06:47,114 వద్దు! 42 00:06:47,115 --> 00:06:48,407 వద్దు, 43 00:06:48,408 --> 00:06:53,580 - వద్దు! - నోవా, కంగారుపడకు. నేను ఉన్నాను. 44 00:06:56,208 --> 00:06:58,377 నోవా? 45 00:07:00,379 --> 00:07:02,380 నోవా. నిన్ను పట్టుకున్నాను. 46 00:07:02,381 --> 00:07:03,507 సాయం చేయండి! నాకు సాయం కావాలి! 47 00:07:07,511 --> 00:07:09,929 అతని చర్మం చల్లబడిపోతోంది. ఇతనికి టాకీకార్డిక్ సమస్య ఉంది. 48 00:07:09,930 --> 00:07:12,266 - నాకు స్ట్రెచర్ కావాలి. న్యూరో సర్జన్ ని పిలిపించు! - స్ట్రెచర్ ని తీసుకురండి! 49 00:07:13,183 --> 00:07:16,937 నోవా. నీకేం కాదు. నేను ఇక్కడే ఉన్నాను. సరేనా? 50 00:07:21,733 --> 00:07:22,818 డాక్టర్ ఆడ్లెర్? 51 00:07:23,694 --> 00:07:24,861 డాక్టర్ ఆడ్లెర్. 52 00:07:24,862 --> 00:07:26,904 ఛ... అది చూశావా? 53 00:07:26,905 --> 00:07:27,990 ఏంటి చూడటం? 54 00:07:31,034 --> 00:07:33,077 నోవా, నా మాట వినిపిస్తోందా? 55 00:07:33,078 --> 00:07:35,873 నా మాట వినిపిస్తుంటే, నా చెయ్యిని గట్టిగా నొక్కి పట్టుకో. 56 00:07:37,541 --> 00:07:40,877 - నోవా, నా చెయ్యిని నొక్కి పట్టుకో. - మనం ఏం చూస్తున్నాం? 57 00:07:40,878 --> 00:07:43,171 అతను స్పృహ తప్పి పడిపోయాడు. స్పందించడం లేదు. మనం చెప్పినట్లు చేయడం లేదు. 58 00:07:43,172 --> 00:07:44,755 అతని కనుగుడ్లు కదలడం లేదు. 59 00:07:44,756 --> 00:07:46,799 - నోవా, ఇది భయంకరంగా ఉందని నాకు తెలుసు. - సరే. 60 00:07:46,800 --> 00:07:48,676 నోవా, నిన్ను స్ట్రెచర్ మీదకి మారుస్తున్నాం, సరేనా? 61 00:07:48,677 --> 00:07:49,761 సరే. 62 00:07:51,680 --> 00:07:53,931 - అతని తలని చూసుకోండి. - నిదానంగా. 63 00:07:53,932 --> 00:07:55,016 నేను పట్టుకున్నా. 64 00:07:55,017 --> 00:07:56,935 చూసుకో. ఒకటి, రెండు, మూడు. 65 00:07:58,061 --> 00:07:59,478 ఏం ఫర్వాలేదు, నోవా. 66 00:07:59,479 --> 00:08:02,815 ఇక్కడే ఉన్నాను. వెళ్లిపోవడం లేదు. 67 00:08:02,816 --> 00:08:05,276 డాక్టర్ విల్కిన్సన్ ని పిలిపించండి. నేను అత్యవసరంగా సంప్రదించాలి, వెంటనే. 68 00:08:05,277 --> 00:08:06,528 కంగారుపడకు, నోవా. 69 00:09:39,329 --> 00:09:40,622 ఎలా ఉన్నావు, బుజ్జీ? 70 00:09:42,958 --> 00:09:45,210 నేను మళ్లీ వస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, నోవా. 71 00:09:57,097 --> 00:10:04,687 అందుబాటులో ఉన్న స్టాఫ్ అందరూ చైల్డ్ సైక్ విభాగానికి రావాలి. 72 00:10:04,688 --> 00:10:06,231 ఇది నిజంగా అంత అవసరమా? 73 00:10:22,122 --> 00:10:24,624 ఏదైనా ఎంటెరోవైరస్ కారణంగా తీవ్రమైన ఫ్లాసిడ్ మైలిటిస్ వచ్చి ఉండచ్చా? 74 00:10:24,625 --> 00:10:26,834 చల్లబడటం, అవయవాలు బలహీనపడం లాంటి లక్షణాలు కొంతకాలంగా కనిపించాయా? 75 00:10:26,835 --> 00:10:28,294 లేదు, అలాంటిది ఏమీ లేదు. 76 00:10:28,295 --> 00:10:31,131 99.7. కొద్దిగా జ్వరం ఉంది. 77 00:10:31,757 --> 00:10:33,884 - ఆ కట్టుని చెక్ చేయించారా? - లేదు, అది బాగానే ఉంది. 78 00:10:36,428 --> 00:10:38,930 జేన్! 79 00:10:38,931 --> 00:10:40,348 ఓహ్, బాబూ. 80 00:10:40,349 --> 00:10:43,142 జేన్, అతను ఎలా ఉన్నాడు? నేను అతడిని చూడాలి. 81 00:10:43,143 --> 00:10:44,644 అలాగే, కానీ అది సాధ్యం కాదు. 82 00:10:44,645 --> 00:10:46,604 జేన్, నేను తనతోనే ఉంటానని అతనికి ప్రామిస్ చేశాను. 83 00:10:46,605 --> 00:10:49,899 సారీ, ఈలై, అతను ఏకాంతంలో ఉన్నాడు, కానీ నేను ఇప్పుడే చూసి వచ్చాను. 84 00:10:49,900 --> 00:10:53,528 అతను స్పృహలో ఉన్నాడు. అన్నీ తెలుస్తున్నాయి, అప్పుడప్పుడు కళ్లు తెరుస్తున్నాడు, అర్థవంతంగా... 85 00:10:53,529 --> 00:10:55,948 జేన్, ఇది వాతావరణ సమస్య కాదు. ఇది మానసికమైన సమస్య. 86 00:10:57,950 --> 00:10:59,951 - ఏం అంటున్నావు? - చూడు, నా మాట విను. 87 00:10:59,952 --> 00:11:02,787 ఇది జరిగినప్పుడు నేను తనతోనే ఉన్నాను. నేరుగా అతని ముఖంలోకి చూస్తున్నాను. 88 00:11:02,788 --> 00:11:04,539 అతను ఒక బొమ్మని చూసి స్పందించాడు. 89 00:11:04,540 --> 00:11:08,626 లేదు. మరి మిగతా పిల్లల సంగతి ఏంటి? వార్డులో సగం మంది పడిపోయారు. పన్నెండుమంది పిల్లలు. 90 00:11:08,627 --> 00:11:09,920 ఇవే లక్షణాలా? 91 00:11:10,587 --> 00:11:12,255 ఆ రోగలక్షణాలు అంతటా అయోమయంగా ఉన్నాయి. 92 00:11:12,256 --> 00:11:15,550 ఒకరికి పక్షవాతం వచ్చింది, గాయాలైన ఆనవాళ్లు లేవు. మరొకరికి, ఎడమ వైపు వాతం వచ్చింది. 93 00:11:15,551 --> 00:11:17,343 కొందరికి వాంతులు, మరికొందరికి శ్వాస కష్టంగా ఉంది. 94 00:11:17,344 --> 00:11:20,429 అవును. అది బాగా ప్రబలంగా వ్యాపించింది. ఇది వాతావరణ సమస్యే అయి ఉంటుంది. 95 00:11:20,430 --> 00:11:23,099 మిగతా పిల్లలు చూస్తున్నారు. నర్స్, నీకు ఏం కనిపించింది? 96 00:11:23,100 --> 00:11:26,435 అంటే, నోవా స్పృహ కోల్పోయాక మేము అతడిని తరలిస్తున్నాము, 97 00:11:26,436 --> 00:11:28,229 హఠాత్తుగా మిగతా పిల్లలు ఒక్కొక్కరిగా పడిపోయారు. 98 00:11:28,230 --> 00:11:33,026 అంటే, అతను తన మెదడుతో వాళ్లందరికీ దాదాపుగా పక్షవాతం వచ్చేలా చేశాడు. 99 00:11:34,778 --> 00:11:36,029 కన్వర్షన్ డిజార్డర్. 100 00:11:37,364 --> 00:11:38,573 ఇప్పుడు, నా మాట వినండి. 101 00:11:38,574 --> 00:11:42,660 దీని గురించి ఆలోచించండి. నోవాకి కన్వర్షన్ డిజార్డర్ లక్షణాలు ఉన్నాయి. 102 00:11:42,661 --> 00:11:45,580 బలహీనమైన రోగులు అతని చుట్టూ ఉన్నారు. 103 00:11:45,581 --> 00:11:49,167 అతని ఎనర్జీకి ప్రభావితం అయ్యే పిల్లలు. కాబట్టి అతని ప్రభావం అందరికీ వ్యాపిస్తుంది. 104 00:11:49,168 --> 00:11:51,127 సామూహిక మానసిక రుగ్మతా? 105 00:11:51,128 --> 00:11:52,087 అవును. 106 00:11:53,005 --> 00:11:54,131 లేదు. 107 00:11:54,798 --> 00:11:56,632 కన్వర్షన్ డిజార్డర్ అనేది చాలా అరుదైన వ్యాధి. 108 00:11:56,633 --> 00:11:59,594 నాకు తెలుసు, కానీ ఈ పరిస్థితికి అది సరిగ్గా సరిపోతుంది. 109 00:11:59,595 --> 00:12:02,889 ఇంకా నా అనుమానమే నిజమైతే, మనం ఈ పరిస్థితిని తక్షణం అదుపు చేయాలి. 110 00:12:02,890 --> 00:12:04,807 వీళ్లు బాగా ప్రభావితం కాగల పిల్లలు. 111 00:12:04,808 --> 00:12:07,393 ఈ పరిస్థితి మొత్తం వార్డుకి వ్యాపించే ప్రమాదం ఉంది. 112 00:12:07,394 --> 00:12:11,230 కానీ మనం ఈ రోగులకి సరిగ్గా చికిత్స చేయగలిగితే, 113 00:12:11,231 --> 00:12:13,192 మిగతా పిల్లల్లో రోగ లక్షణాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. 114 00:12:16,111 --> 00:12:17,112 సరే. 115 00:12:17,779 --> 00:12:20,281 అలాగే. మేము సరైన కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాము, 116 00:12:20,282 --> 00:12:22,284 కానీ ఈ లోగా, నువ్వు అనుకున్నదే నిజమైతే, 117 00:12:23,035 --> 00:12:25,369 నువ్వు ఇంటికి వెళ్లి నోవా భయానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి 118 00:12:25,370 --> 00:12:27,413 ఇంకా ఇంత తీవ్రమైన అనర్థం జరగడానికి 119 00:12:27,414 --> 00:12:29,249 అతనికి ఏది ఒత్తిడి కలిగించిందో తెలుసుకోవాలి. 120 00:12:36,215 --> 00:12:37,215 {\an8}తెగగొట్టు దారి ఏర్పరుచు 121 00:12:37,216 --> 00:12:39,217 {\an8}2008 ఆకురాలు రుతువులో, 122 00:12:39,218 --> 00:12:43,221 రోబెర్డో ప్రిపరేటరీ స్కూలులో సీనియర్ క్లాసులోకి ప్రవేశించిన సుమారు రెండు నెలలకి, 123 00:12:43,222 --> 00:12:49,143 పద్దెనిమిదేళ్ల ఆష్లే విల్సన్ విపరీతమైన ఉద్రేకంతో, హఠాత్తుగా ఊగిపోవడం, 124 00:12:49,144 --> 00:12:50,228 {\an8}ఇంకా వణికిపోవడం జరిగేది. 125 00:12:50,229 --> 00:12:51,896 {\an8}పెన్సిల్వేనియాలోని వెల్స్ బొరోలో సామూహిక హిస్టీరియా 126 00:12:51,897 --> 00:12:54,440 {\an8}విల్సన్ ప్రాథమిక డయాగ్నోసిస్ లో అది మయోక్లోనస్ వ్యాధిగా గుర్తించబడింది 127 00:12:54,441 --> 00:12:56,859 అయితే ఆమె వాలీబాల్ జట్టు సభ్యులు 128 00:12:56,860 --> 00:12:59,863 ఒకరి తరువాత ఒకరికి ఇవే రోగలక్షణాలు పొడసూపడంతో... 129 00:13:24,096 --> 00:13:25,222 డాక్టర్ ఆడ్లెర్. 130 00:13:27,099 --> 00:13:28,099 డాక్టర్ ఆడ్లెర్. 131 00:13:28,100 --> 00:13:29,684 డాక్టర్ ఆడ్లెర్, ఏమైంది? 132 00:13:29,685 --> 00:13:32,270 - మీరు ఎమర్జెన్సీ అన్నారు అనుకుంట కదా. - అదే. 133 00:13:32,271 --> 00:13:33,729 - మరి కునుకు తీస్తున్నారు. - ఆలోచిస్తున్నాను. 134 00:13:33,730 --> 00:13:34,940 నిద్రపోతూ ఆలోచిస్తున్నారా? 135 00:13:37,985 --> 00:13:40,611 చెప్పాలంటే, ఈ నిద్రలేమి రోగం నన్ను చాలా వేధిస్తోంది. 136 00:13:40,612 --> 00:13:43,865 నాకు అసలు నిద్రపట్టడం లేదు. అప్పుడప్పుడు ఇలా కునుకు తీస్తున్నానంతే. 137 00:13:43,866 --> 00:13:45,242 నీకు ఒకటి చూపించాలి. 138 00:13:47,661 --> 00:13:49,161 ఈ బొమ్మని నోవాకి చూపించగానే, 139 00:13:49,162 --> 00:13:50,581 అతను స్పృహ తప్పి పడిపోయాడు, 140 00:13:51,081 --> 00:13:53,876 దానితో సామూహిక మానసిక వ్యాధి అందరికీ వ్యాపించింది. 141 00:13:54,626 --> 00:13:56,169 ఆగండి, ఏంటి? మీరు చెప్పేది నిజమేనా? 142 00:13:56,170 --> 00:13:57,920 ఆ వార్డులో సగం మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. 143 00:13:57,921 --> 00:13:59,672 ఓరి దేవుడా. నేను అండర్ గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు, 144 00:13:59,673 --> 00:14:01,883 డెన్వర్ లో ఒక సాకర్ గేమ్ కేసు గురించి చదివాను. 145 00:14:01,884 --> 00:14:04,093 ఇరవై రెండు మంది పిల్లలకి కడుపులో మంట మొదలైంది, 146 00:14:04,094 --> 00:14:06,096 కానీ తరువాత పరిశీలించి చూస్తే, ఆ అనారోగ్యం వాళ్ల ఊహల్లో మాత్రమే ఉంది. 147 00:14:06,597 --> 00:14:08,347 మరి ఆ పిల్లలందరినీ పరీక్షించే అవకాశం వచ్చిందా? 148 00:14:08,348 --> 00:14:12,351 లేదు, అది వాతావరణం వల్ల ఏర్పడిన అనారోగ్యం అనుకుని ముందు జాగ్రత్తగా వాళ్లు వార్డుకి తాళం వేసేశారు, 149 00:14:12,352 --> 00:14:13,645 కానీ అది వాళ్లనుకున్నది కాదు. 150 00:14:15,647 --> 00:14:18,107 నా భార్య గీసిన ఒక బొమ్మ నా పేషంట్ కి కన్వర్షన్ డిజార్డర్ రావడానికి 151 00:14:18,108 --> 00:14:20,276 ఎందుకు కారణమైందో నేను తెలుసుకోవాలి. 152 00:14:20,277 --> 00:14:21,862 మీ భార్య ఆ బొమ్మని గీసిందా? 153 00:14:23,280 --> 00:14:24,281 అవును. 154 00:14:33,665 --> 00:14:36,043 ఆమె సాధారణంగా గీసే బొమ్మలకి ఇది చాలా భిన్నంగా ఉంది. 155 00:14:37,628 --> 00:14:38,920 భయంకరంగా ఉంది. 156 00:14:38,921 --> 00:14:40,005 అవును. 157 00:14:40,964 --> 00:14:43,008 కానీ, ఒకలా ఆలోచిస్తే, నోవా కూడా ఇది చూసి భయపడి ఉంటాడు. 158 00:14:45,052 --> 00:14:47,845 ఈ బొమ్మ దేని గురించో నేను తెలుసుకోవాలి. 159 00:14:47,846 --> 00:14:49,764 మరి, ఆమె పుస్తకంలో మరికొన్ని పేజీలు మీ దగ్గర ఉన్నాయా? 160 00:14:49,765 --> 00:14:50,890 లేవు. 161 00:14:50,891 --> 00:14:52,850 నా ఉద్దేశం, ఆమె మొదటగా స్కెచ్ లు గీస్తుండేదా? 162 00:14:52,851 --> 00:14:53,977 అంటే రకరకాల నమూనాలు? 163 00:14:58,482 --> 00:14:59,483 పద. 164 00:15:04,196 --> 00:15:05,488 అక్కడ చూశారా? 165 00:15:05,489 --> 00:15:07,281 - ఎక్కడ? - అదిగో అక్కడ. 166 00:15:07,282 --> 00:15:09,867 లేదు, అవి కేవలం మందులు వగైరా, అది చూస్తే నేను చిరాకు పడతానని తనకి తెలుసు. 167 00:15:09,868 --> 00:15:10,786 సరే. 168 00:15:12,079 --> 00:15:14,038 నేను లివింగ్ రూమ్ లో పుస్తకాల అల్మారాలు చెక్ చేస్తాను. 169 00:15:14,039 --> 00:15:15,123 సరే. 170 00:15:22,130 --> 00:15:24,007 ఇవి చూస్తే నేను చిరాకు పడతానని ఆమెకి తెలుసు. 171 00:15:37,312 --> 00:15:39,314 {\an8}చాలా జాగ్రత్త! కీమోథెరపీ 172 00:16:21,523 --> 00:16:22,524 క్లియో! 173 00:16:30,616 --> 00:16:33,327 క్లియో, ఇక్కడ ఉన్న వాటిల్లో ఒకదానిని చూద్దాం. 174 00:16:34,411 --> 00:16:36,495 ఈ బొమ్మలు చాలా భయంకరంగా ఉన్నాయి. 175 00:16:36,496 --> 00:16:38,581 ఇది పిల్లల కథలా ఏమీ అనిపించడం లేదు, కదా? 176 00:16:38,582 --> 00:16:42,211 అవును. ఇవి ఆమెకి కలలోకి వచ్చేవని ఒక ఫ్రెండ్ చెప్పాడు. 177 00:16:46,131 --> 00:16:48,300 దీని వెనుక ఆమె ఏదో రాసింది. 178 00:16:48,967 --> 00:16:50,551 బెంజమిన్ ఎవరు? 179 00:16:50,552 --> 00:16:52,346 బెంజమిన్ గురించి ఇక్కడ ఏదో రాసి ఉంది. 180 00:16:52,846 --> 00:16:55,933 "బెంజమిన్ పీడకల. అతను దేనికి అంతగా భయపడుతున్నాడు?" 181 00:16:56,433 --> 00:16:57,935 నన్ను చూడనివ్వు. 182 00:17:00,354 --> 00:17:02,356 ఆమెకి బెంజమిన్ అని ఒక మాజీ ప్రియుడు ఉండేవాడు... 183 00:17:04,441 --> 00:17:05,651 వాకర్. 184 00:17:06,234 --> 00:17:07,361 బెంజమిన్ వాకర్. 185 00:17:08,444 --> 00:17:10,030 బెంజమిన్ వాకర్. 186 00:17:11,281 --> 00:17:12,991 బెంజమిన్ వాకర్. 187 00:17:14,535 --> 00:17:15,536 {\an8}బి. డబ్ల్యు. 188 00:17:16,036 --> 00:17:17,118 బెంజమిన్ వాకర్. 189 00:17:17,119 --> 00:17:18,204 ఇది చూడండి. 190 00:17:19,289 --> 00:17:21,540 {\an8}"బెంజమిన్ టేపుల గురించి అమ్మ వస్తువులు చూడు." 191 00:17:21,541 --> 00:17:23,291 బెంజమిన్ టేపులా? దాని ఉద్దేశం ఏమిటో తెలుసా? 192 00:17:23,292 --> 00:17:26,002 లెన్ తను రాసే నవలలకి సంబంధించిన ఆలోచనల్ని రికార్డు చేస్తుండేది. 193 00:17:26,003 --> 00:17:28,840 తనకి సంబంధించిన నోట్స్ అవి. ఫోటోలు, పేర్లు, ఇంకా ఏమైనా వివరాలు. 194 00:17:28,841 --> 00:17:30,926 ఆమె క్యాసెట్ టేపులు ఉపయోగించేది. 195 00:17:31,844 --> 00:17:34,888 "బెంజమిన్ పీడకల. అతను దేనికి అంతగా భయపడుతున్నాడు?" 196 00:17:38,100 --> 00:17:40,476 ఆగు! దానితో నోవాకి ఏం సంబంధం? 197 00:17:40,477 --> 00:17:42,520 నాకు తెలియదు. ఇదంతా అర్థం పర్థం లేకుండా ఉంది. 198 00:17:42,521 --> 00:17:47,943 కానీ నోవా పూర్తిగా భయంతో వణికిపోతున్నాడు. ఈ డ్రాయింగ్ అతడిలో తీవ్రమైన స్పందన కలిగించింది. 199 00:17:48,569 --> 00:17:52,572 కాబట్టి, లెన్ గీసిన బొమ్మ దేని గురించో, 200 00:17:52,573 --> 00:17:54,157 బెంజమిన్ ఎందుకు భయపడుతున్నాడో నేను తెలుసుకోగలిగితే, 201 00:17:55,242 --> 00:17:56,577 బహుశా నేను ఈ పిల్లవాడికి సాయపడగలను. 202 00:18:01,748 --> 00:18:05,460 నోవాకి సంబంధించిన వాలంటెరీ కండరాలు పక్షవాతంతో పడిపోయాయి. 203 00:18:06,128 --> 00:18:07,712 పక్షవాతం. "పక్షవాతం" అంటే మీ ఉద్దేశం ఏంటి? 204 00:18:07,713 --> 00:18:09,589 అంటే, మేము ఇంకా కొన్ని వైద్యపరీక్షలు చేయాలి, 205 00:18:09,590 --> 00:18:13,009 కానీ లాక్డ్ ఇన్ సిండ్రోమ్ అనే ఒక అరుదైన వ్యాధి... 206 00:18:13,010 --> 00:18:15,720 అతడికి ఉండే అవకాశం కనిపిస్తోంది. 207 00:18:15,721 --> 00:18:17,138 అతని మెదడు ఇంకా పని చేస్తోంది... 208 00:18:17,139 --> 00:18:18,724 తన మెదడు ఇంకా పని చేస్తోందా? 209 00:18:21,310 --> 00:18:23,936 సరే. నాకు ఇదంతా అయోమయంగా ఉంది ఎందుకంటే నేను... 210 00:18:23,937 --> 00:18:26,982 వాడి శరీరంలో వాడే బందీ అయిపోయాడని మీరు చెబుతున్నారా? 211 00:18:28,066 --> 00:18:29,942 - అవును. - కానీ ఎందుకు? 212 00:18:29,943 --> 00:18:31,194 అంటే, మేము ఇంకా ఖచ్చితంగా చెప్పలేము. 213 00:18:31,195 --> 00:18:33,613 చాలామంది పిల్లల్లో 214 00:18:33,614 --> 00:18:35,615 - రకరకాల రోగలక్షణాలు కనిపించాయి... - ఓహ్, దేవుడా. 215 00:18:35,616 --> 00:18:36,991 ...అందరికీ ఒకేసారి ఆ వ్యాధులు సోకాయి. కాబట్టి... 216 00:18:36,992 --> 00:18:40,828 ఇది జరిగినప్పుడు డాక్టర్ ఆడ్లెర్ ఆ గదిలో ఉన్నారని చెప్పారు, అవునా? 217 00:18:40,829 --> 00:18:43,789 వాడి డాక్టర్ అక్కడే ఉండగా ఇలాంటిది ఎలా జరుగుతుంది, 218 00:18:43,790 --> 00:18:45,375 ఇంకా దానికి కారణమేంటో ఎవరికీ తెలియకుండా ఎలా ఉంటుంది? 219 00:18:46,627 --> 00:18:48,545 - నాకు తెలియదు. - నేను ఇప్పుడే వాడిని చూడాలి. 220 00:18:49,963 --> 00:18:50,964 ప్లీజ్. 221 00:18:58,931 --> 00:18:59,932 నోవా. 222 00:19:04,102 --> 00:19:05,896 నోవా, బంగారం. నోవా. 223 00:19:42,599 --> 00:19:45,101 సాయంత్రాల వేళ ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, డాక్టర్ ఆడ్లెర్. 224 00:19:45,102 --> 00:19:46,769 - అవును. - ఆమె అంత మంచిగా ఉండదు. 225 00:19:46,770 --> 00:19:47,938 నాకు అర్థమైంది. 226 00:19:49,356 --> 00:19:51,567 మిసెస్ హాఫ్మన్, మిమ్మల్ని కలవడానికి వచ్చారు. 227 00:19:53,694 --> 00:19:55,779 - మీ ఇద్దరినీ ఏకాంతంగా విడిచి వెళతాను. - సరే. 228 00:19:56,321 --> 00:19:57,322 హలో, రూత్. 229 00:19:58,824 --> 00:19:59,992 నిన్ను కలుసుకోవడం సంతోషంగా ఉంది. 230 00:20:03,203 --> 00:20:04,788 నేను, ఈలైని. 231 00:20:05,914 --> 00:20:06,957 లెన్ భర్త ఈలై. 232 00:20:08,458 --> 00:20:09,793 లెన్? 233 00:20:11,253 --> 00:20:12,378 లెన్ వచ్చిందా? 234 00:20:12,379 --> 00:20:15,423 లేదు, లెన్ రాలేదు. నేను ఒక్కడినే వచ్చాను. 235 00:20:15,424 --> 00:20:19,052 కానీ నువ్వు నన్ను గుర్తుపడతావు కదా. నేను నీ అల్లుడిని, ఈలైని. 236 00:20:19,678 --> 00:20:20,679 తను ఎక్కడ ఉంది? 237 00:20:21,680 --> 00:20:24,724 రూత్, నేను కొన్ని రికార్డింగుల కోసం చూస్తున్నాను. 238 00:20:24,725 --> 00:20:26,434 నీకు బెంజమిన్ గుర్తున్నాడా? 239 00:20:26,435 --> 00:20:28,896 లెన్, నేను కలుసుకోక ముందు తను అతనితో డేటింగ్ చేస్తుండేది కదా. 240 00:20:32,566 --> 00:20:36,319 నువ్వు ఆరోగ్యంగా కనిపించడం లేదు, బంగారం. ఒళ్లంతా చెమట పట్టింది ఇంకా... 241 00:20:36,320 --> 00:20:39,030 - నువ్వు బాగానే ఉన్నావా? - అవును, నేను బాగానే ఉన్నాను. 242 00:20:39,031 --> 00:20:40,866 లెన్ పాత టేపులు ఎక్కడ పెట్టేదో నీకు గుర్తుందా? 243 00:20:41,783 --> 00:20:42,868 టేపులు... 244 00:20:45,829 --> 00:20:47,331 నా దగ్గర టేపులు ఉన్నాయి. 245 00:20:51,418 --> 00:20:56,964 నీ అదృష్టం. నేను మ్యూజిక్ కి వీరాభిమానిని. 246 00:20:56,965 --> 00:21:00,092 రూత్, నా ఉద్దేశం మ్యూజిక్ టేపులు కాదు. నేను అడిగింది లెన్ టేపులు. 247 00:21:00,093 --> 00:21:01,302 ఉష్! 248 00:21:01,303 --> 00:21:03,430 ముందు ఇది విను. 249 00:21:45,889 --> 00:21:48,684 నువ్వు చాలా మంచి డాన్సర్ వి అని లెన్ ఎప్పుడూ చెబుతుండేది. 250 00:21:50,143 --> 00:21:51,270 నేను... 251 00:22:53,290 --> 00:22:55,291 - ఇప్పుడు తెల్లవారు 3:56 గంటలు. - ఓహ్, డియర్. 252 00:22:55,292 --> 00:22:59,337 - నేను పాత టేపులలో రికార్డు చేసేశాను. - మంగళవారం, జూన్ 18, 1978. 253 00:22:59,338 --> 00:23:01,130 - బెన్, మరేం ఫర్వాలేదు. - లేదు. 254 00:23:01,131 --> 00:23:03,007 - బయటకి వెళ్లు. - అది కేవలం కల. 255 00:23:03,008 --> 00:23:04,592 అవి నాలో ఉన్నాయి. 256 00:23:04,593 --> 00:23:05,551 బెంజమిన్ 1978 257 00:23:05,552 --> 00:23:07,220 నాకు సాయం చేయి. వాటిని బయటకి పంపించు. 258 00:23:07,221 --> 00:23:11,390 - బేబీ? దేన్ని బయటకి రప్పించాలి? - వాటిని బయటకి తీయి. పురుగులు. పురుగులు! 259 00:23:11,391 --> 00:23:14,352 నువ్వు "పురుగులు" అన్నావా? 260 00:23:14,353 --> 00:23:16,938 పురుగులు! పురుగులు! వాటిని బయటకి తీయి! 261 00:23:16,939 --> 00:23:18,273 - లెన్. - బయటకి... 262 00:23:18,899 --> 00:23:19,942 లెన్. 263 00:23:20,442 --> 00:23:22,027 తనని ఏం చేశావు? తను ఎక్కడ ఉంది? 264 00:23:23,028 --> 00:23:24,071 లెన్ ఇక్కడ లేదు. 265 00:23:25,113 --> 00:23:26,740 నువ్వు ఆమెని చంపేశావు. 266 00:23:32,871 --> 00:23:36,374 లేదు. రూత్. క్యాన్సర్ ఆమెని చంపేసింది. 267 00:23:36,375 --> 00:23:41,671 లేదు! ఈలై, అలాంటి మాటలు చెప్పకు! 268 00:23:41,672 --> 00:23:42,964 ఓహ్, లేదు! ఏంటి... 269 00:23:42,965 --> 00:23:45,258 - రూత్, ఫర్వాలేదు. హేయ్, ఇది... - ఏంటి... 270 00:23:45,259 --> 00:23:46,884 - రూత్. - ఏంటి... 271 00:23:46,885 --> 00:23:49,095 - రూత్, నా మాట విను. - ఏంటి? 272 00:23:49,096 --> 00:23:52,224 నిన్ను చూడటానికి రాలేకపోయినందుకు లెన్ చాలా బాధపడింది. 273 00:23:52,724 --> 00:23:55,726 నిన్ను చాలా మిస్ అయ్యానని తను నీకు చెప్పమంది, 274 00:23:55,727 --> 00:23:57,353 కానీ ప్రస్తుతం తను చాలా బిజీగా ఉంది. 275 00:23:57,354 --> 00:24:00,106 తను వచ్చే వారం నిన్ను చూడటానికి వస్తుంది, సరేనా? 276 00:24:00,107 --> 00:24:03,943 ఓహ్, సరే. 277 00:24:03,944 --> 00:24:05,236 - సరేనా? - సరే. మంచిది. 278 00:24:05,237 --> 00:24:08,614 చూడు, నిన్ను చూసేకంటే నాకు తనని చూడటమే ఇష్టం... 279 00:24:08,615 --> 00:24:10,992 - నేను అర్థం చేసుకోగలను. నిజం. - ...నా ఉద్దేశం నీకు తెలియాలి. 280 00:24:10,993 --> 00:24:13,119 నువ్వు, నేను ఎప్పుడూ సఖ్యతగా లేము, అవును కదా? 281 00:24:13,120 --> 00:24:14,621 లేదు, మనం సఖ్యతగా లేము. 282 00:24:20,586 --> 00:24:23,671 - వాటిని బయటకి పంపించు. వాటిని బయటకి పంపించు. - బేబీ? వేటిని బయటకి రప్పించాలి? 283 00:24:23,672 --> 00:24:26,132 పురుగులు. పురుగులు! 284 00:24:26,133 --> 00:24:29,051 నువ్వు "పురుగులు" అన్నావా? 285 00:24:29,052 --> 00:24:30,887 పురుగులు! పురుగులు! 286 00:24:30,888 --> 00:24:34,600 వాటిని బయటకి పంపించు! వాటిని బయటకి పంపించు! 287 00:24:37,102 --> 00:24:39,520 నువ్వు పురుగులు అన్నావా? 288 00:24:39,521 --> 00:24:43,024 పురుగులు! పురుగులు! వాటిని బయటకి పంపించు! 289 00:24:43,025 --> 00:24:44,233 ...పురుగులా? 290 00:24:44,234 --> 00:24:46,987 పురుగులు! పురుగులు! వాటిని బయటకి పంపించు! 291 00:24:48,238 --> 00:24:50,656 - ...పురుగులా? - పురుగులు! పురుగులు! 292 00:24:50,657 --> 00:24:51,908 ...పురుగులా? 293 00:24:51,909 --> 00:24:55,829 పురుగులా? పురుగులా? 294 00:24:57,497 --> 00:25:01,043 నోవా. చూడు, నేను. నేనే. నేను ఇది తీసేస్తున్నాను. 295 00:25:03,378 --> 00:25:06,465 నీ కంటి వెనుక ఏదో ఉందని చెప్పావు, కదా? 296 00:25:07,007 --> 00:25:08,675 సరే, నువ్వు ఇది వినాలి. 297 00:25:10,093 --> 00:25:12,762 - వాటిని బయటకి పంపించు. - బేబీ? వేటిని బయటకి రప్పించాలి? 298 00:25:12,763 --> 00:25:15,056 పురుగులు. పురుగులు! 299 00:25:15,057 --> 00:25:17,768 నువ్వు "పురుగులు" అన్నావా? 300 00:25:19,645 --> 00:25:20,646 నోవా. 301 00:25:25,609 --> 00:25:26,693 నువ్వు అది ఫీల్ అవుతున్నావా? 302 00:25:31,073 --> 00:25:33,242 డాక్టర్, ఏం జరుగుతోంది? డాక్టర్. 303 00:25:35,661 --> 00:25:39,330 హేయ్! డాక్టర్ ఆడ్లెర్, ఏం చేస్తున్నారు? హేయ్! 304 00:25:39,331 --> 00:25:41,667 డాక్టర్ ఆడ్లెర్! హేయ్! 305 00:26:40,392 --> 00:26:41,685 నువ్వు ఏం చేశావు? 306 00:26:42,186 --> 00:26:43,520 నాకు దొరికింది. 307 00:28:32,504 --> 00:28:34,506 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్