1 00:00:56,223 --> 00:00:59,351 పురుగులు. వాటిని బయటకి తీయి. పురుగులు! 2 00:00:59,434 --> 00:01:00,686 లేదు, లేదు, లేదు. 3 00:01:00,769 --> 00:01:03,689 - ఏం చేశావు? - నువ్వు ఏం చేశావు? 4 00:01:03,772 --> 00:01:08,569 - పురుగులు! వాటిని బయటకి తీయి. - నువ్వు "పురుగులు" అన్నావా? 5 00:01:08,652 --> 00:01:10,946 - పురుగులు! పురుగులు! నా లోపల ఉన్నాయి. - ఏం చేశావు? 6 00:01:11,029 --> 00:01:13,073 - బేబీ? - వాటిని బయటకి తీయి! 7 00:01:20,956 --> 00:01:24,459 అందరూ ఒక నిమిషం కాస్త ప్రశాంతంగా ఉంటారా, ప్లీజ్? 8 00:01:25,711 --> 00:01:26,962 డాక్టర్ ఆడ్లెర్, 9 00:01:28,380 --> 00:01:31,592 వాస్తవంగా ఏం జరిగిందో మీరు మాకు వివరించగలరు అనుకుంటా. 10 00:01:32,426 --> 00:01:33,844 పురుగులు! పురుగులు! 11 00:01:37,598 --> 00:01:38,599 సరే. 12 00:01:43,854 --> 00:01:47,566 నా పేషంట్ 13 00:01:48,358 --> 00:01:51,945 తీవ్రమైన కన్వర్షన్ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు 14 00:01:52,988 --> 00:01:54,907 అయితే ఆ వ్యాధికి కారణం ఏమిటంటే 15 00:01:55,908 --> 00:01:59,912 తన కంటి వెనుక ఒక పురుగు ఉందని నమ్ముతున్నాడు. 16 00:02:01,705 --> 00:02:05,417 కాబట్టి, నేను కూడా ఆ భ్రమలో పడ్డాను. 17 00:02:05,501 --> 00:02:06,877 అందుకే అతని నుదుటిని కోసి దాన్ని తెరిచావు. 18 00:02:08,336 --> 00:02:09,170 నాకు తెలుసు. 19 00:02:10,547 --> 00:02:12,841 అది నిజానికి చాలా తీవ్రమైన పని, 20 00:02:13,425 --> 00:02:16,929 కానీ అది పని చేసింది. 21 00:02:18,305 --> 00:02:19,348 ఓహ్, దేవుడా. 22 00:02:20,390 --> 00:02:21,600 అవును, అది పని చేసినట్లే కనిపించింది. 23 00:02:21,683 --> 00:02:24,853 ఆ తరువాత మిగతా పిల్లలు కూడా వెంటనే కోలుకున్నారు. 24 00:02:27,689 --> 00:02:32,110 మాస్ హిస్టీరియాలో, కీలకమైన పేషంట్ కి నయం అయినప్పుడు, 25 00:02:32,194 --> 00:02:36,240 మిగతా రోగులు కూడా చాలా త్వరగా కోలుకోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. 26 00:02:48,210 --> 00:02:50,879 కానీ దానికి అసలైన కారణాలు, వాటి ప్రభావాలని మనం రుజువు చేయగలమా? 27 00:02:51,672 --> 00:02:55,217 పిల్లలకి నయమైందన్న కారణం చెప్పి చేసిన తప్పుని కప్పిపుచ్చుకోలేరు. 28 00:02:56,510 --> 00:02:58,887 పురుగులు! పురుగులు. 29 00:02:58,971 --> 00:03:01,598 నువ్వు "పురుగులు" అన్నావా? 30 00:03:01,682 --> 00:03:03,183 అవి నా లోపల ఉన్నాయి. 31 00:03:03,267 --> 00:03:04,309 సాయం చేయండి. 32 00:03:04,893 --> 00:03:05,769 ఈలై? 33 00:03:10,148 --> 00:03:11,233 జ్వరం బాగా ఉంది. 34 00:03:16,238 --> 00:03:18,156 నీ ఆరోగ్యాన్ని నువ్వు పట్టించుకోవడంలేదు, ఈలై. 35 00:03:19,575 --> 00:03:21,535 డాక్టర్లు చాలా ఘోరమైన పేషంట్లు. 36 00:03:21,618 --> 00:03:22,870 నేను ఇప్పుడే వస్తాను. 37 00:03:25,038 --> 00:03:26,248 జేన్, నేను బాగానే ఉన్నాను. 38 00:03:26,331 --> 00:03:30,127 - ఇది ఈ కేసు గురించి. ఆ పిల్లవాడి గురించి. ఇది… - అవును, ఆ పిల్లవాడు. సందేహం లేదు. 39 00:03:30,210 --> 00:03:32,087 ఆ పిల్లవాడికి ఆరు కుట్లు పడ్డాయి. 40 00:03:32,171 --> 00:03:33,672 నాకు తెలుసు. 41 00:03:33,755 --> 00:03:36,842 అలాంటి పని ఇంకెప్పుడూ జరగకూడదన్న విషయం నీకు తెలుసు కదా. 42 00:03:36,925 --> 00:03:38,760 నాకు తెలుసు, కానీ అది పని చేసింది. 43 00:03:41,096 --> 00:03:43,849 సరే. నష్ట నివారణకి నేను ఏం చేయగలనో అది చేస్తాను, 44 00:03:43,932 --> 00:03:45,559 కానీ నువ్వు ఈ క్యాంపస్ కి దూరంగా ఉండాలి. 45 00:03:45,642 --> 00:03:47,603 - ఏంటి? - ఆ ఇన్ఫెక్షన్ కి చికిత్స చేయించుకో. 46 00:03:47,686 --> 00:03:50,480 - జేన్, నోవా… - నోవా ఆరోగ్యం నిలకడగా ఉంది. 47 00:03:50,564 --> 00:03:52,774 ఈ సమస్యని పరిష్కరించడానికి నాకు కాస్త సమయం కావాలి, 48 00:03:52,858 --> 00:03:56,486 దాని అర్థం ఏమిటంటే ఈ రోజు నువ్వు అందరికీ దూరంగా ఉండాలి. 49 00:03:57,362 --> 00:03:58,363 ఇంటికి వెళ్లు. 50 00:04:37,736 --> 00:04:39,988 హేయ్, హేయ్. నేను నీతో మాట్లాడాలి. 51 00:04:40,572 --> 00:04:41,865 చూడు, కంగారుపడకు. 52 00:04:41,949 --> 00:04:43,742 అంతా బాగానే ఉంది. నోవా కుదుటపడ్డాడు. 53 00:04:43,825 --> 00:04:45,661 ఇప్పటికి బాగానే ఉన్నాడు, కానీ తరువాత ప్లాన్ ఏంటి? 54 00:04:46,328 --> 00:04:49,706 విను, వాడికి నువ్వు చేసిన ప్రయోగం పని చేసింది కాబట్టి, 55 00:04:49,790 --> 00:04:51,834 నువ్వు చేసిన పని సరైనది అయిపోదు, సరేనా? 56 00:04:51,917 --> 00:04:55,087 ఇప్పటికీ మా అబ్బాయికి నువ్వే డాక్టర్ అని వాళ్లు చెబుతున్నారు కాబట్టి, 57 00:04:55,170 --> 00:04:59,883 నేను నిన్ను నమ్మడానికి ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే మా బాబుకి తప్పనిసరిగా సాయం కావాలి, 58 00:05:00,384 --> 00:05:04,263 కాబట్టి ఈ చికిత్స జరిగే సమయంలో నువ్వు పొరపాట్లు చేయవన్న నమ్మకం నాకు కలగాలి. 59 00:05:04,346 --> 00:05:07,474 కాబట్టి, దయచేసి నువ్వు ఏం చేయదల్చుకున్నావో నాకు చెప్పడం మంచిది. 60 00:05:09,560 --> 00:05:11,144 నాకు ఒక ప్లాన్ ఉంది. 61 00:05:43,969 --> 00:05:46,597 ఆ పిల్లవాడి నుదుటి నుండి ఒక పురుగుని బయటకి లాగావని చెబుతున్నావు, 62 00:05:46,680 --> 00:05:48,765 ఇంకా ఒక సమయంలో, నువ్వు దాన్ని నిజంగా చూశావా? 63 00:05:48,849 --> 00:05:51,226 అవును, మేము ఇద్దరం ఆ భ్రమని పంచుకున్నాం అనిపించింది. 64 00:05:51,977 --> 00:05:55,230 ఇది చూడబోతే చాలా తీవ్రమైన ట్రాన్ఫరెన్స్, కౌంటర్ ట్రాన్ఫరెన్స్ సమస్యలా కనిపిస్తోంది. 65 00:05:55,314 --> 00:05:57,608 అవును, కానీ అది ఎలా పని చేసిందో తెలుసుకోవడమే ఇప్పుడు ముఖ్యం. 66 00:05:57,691 --> 00:06:00,194 కాబట్టి, ఆ బెంజమిన్ అనే వ్యక్తి గురించి వీలైనన్ని వివరాల్ని నువ్వు సేకరించాలి. 67 00:06:00,277 --> 00:06:01,403 - ఎవరు? - బెంజమిన్. 68 00:06:01,486 --> 00:06:03,197 బెంజమిన్ వాకర్, ఆ పేరు గుర్తుందా? లెన్ మాజీ ప్రియుడు. 69 00:06:03,280 --> 00:06:06,116 అతను 1978లో సెయింట్ బెనడిక్ట్ హాస్పిటల్ లో చనిపోయాడని మాత్రమే నాకు తెలుసు. 70 00:06:06,200 --> 00:06:08,702 మందుల మోతాదు ఎక్కువై చనిపోయాడని నా అనుమానం, కానీ శవపరీక్ష నివేదిక అసంపూర్తిగా ఉంది. 71 00:06:08,785 --> 00:06:10,829 కాబట్టి, సాధ్యమైనంత త్వరగా వీలైనన్ని వివరాలు సేకరించు. 72 00:06:11,705 --> 00:06:14,041 ఇది రానురానూ విచిత్రంగా మారుతోంది, తెలుసా? 73 00:06:14,124 --> 00:06:17,336 క్లియో, ముందు ఆ పని చూడు, సరేనా? ఇది ముఖ్యం. థాంక్స్. 74 00:06:18,337 --> 00:06:19,505 చెత్త. 75 00:06:33,519 --> 00:06:34,811 నేను ఎల్లీని తీసుకొచ్చాను. 76 00:06:40,275 --> 00:06:42,694 బాగుందా? చిన్నగా కౌగిలింత. 77 00:06:44,321 --> 00:06:45,531 ఇంకా బ్యాట్మాన్ కూడా తెచ్చాను. 78 00:06:54,414 --> 00:06:58,418 ఓహ్, బేబీ. ఏం అయింది? 79 00:06:59,711 --> 00:07:01,463 అయితే, పరిస్థితి విషమించడం అంటే ఏ విధంగా? 80 00:07:02,047 --> 00:07:03,215 అది వివరించడం చాలా కష్టం. 81 00:07:03,298 --> 00:07:05,968 అంటే, వాడు ఇప్పుడు భయపడటం లేదు, దేవుడి దయ వల్ల, 82 00:07:06,051 --> 00:07:09,263 కానీ ఆ ప్రయోగం వాడిని ఏదో చేసింది. 83 00:07:09,346 --> 00:07:11,807 వాడు ఇంకా ఇంకా ఏదో లోకంలోకి వెళ్లిపోతున్నట్లుగా అనిపిస్తోంది. 84 00:07:13,976 --> 00:07:18,897 సరే, ఇథకాలో ఇంకా మంచి హాస్పిటల్ లో 85 00:07:18,981 --> 00:07:20,858 ఒక బెడ్ త్వరలో ఖాళీ అవుతుందని అంటున్నారు. 86 00:07:22,109 --> 00:07:25,612 డెనీస్, మనం అతడు పూర్తిగా మెరుగయ్యేలా చూడాలి 87 00:07:25,696 --> 00:07:28,156 లేదా నోవాకి దీర్ఘకాలికమైన పరిష్కారం గురించి చర్చించాలి. 88 00:07:28,240 --> 00:07:29,241 నిజంగానే అంటున్నారా? 89 00:07:29,324 --> 00:07:31,702 వాడు ఇంటికి రావడానికి ఏం అడ్డుపడుతోంది? 90 00:07:31,785 --> 00:07:35,873 ఆ పెద్ద ఆసుపత్రే అతనికి శాశ్వతమైన నివాసం అయ్యే అవకాశం కూడా ఉంది. 91 00:07:35,956 --> 00:07:39,668 పెద్ద ఆసుపత్రి ఎప్పటికీ ఇల్లు అవ్వదు, గెయిల్. 92 00:07:40,627 --> 00:07:42,087 మనం వాడిని ఇంటికి దూరం చేయలేము. 93 00:07:42,754 --> 00:07:45,382 ఎవరూ అర్థం చేసుకోలేని పిల్లల మానసిక స్థితి, ఎవరికీ అక్కరలేని పిల్లల పరిస్థితి 94 00:07:45,465 --> 00:07:47,384 ఎలా ఉంటుందో నాకు తెలుసు. 95 00:07:48,051 --> 00:07:50,429 చూడండి, మంచి ఇంటి వాతావరణం కల్పిస్తానని వాడికి ప్రామిస్ చేశాను, అసలైన ఇల్లు. 96 00:07:51,263 --> 00:07:53,265 వాడికి దాన్ని అలా ఎలా దూరం చేయగలను? 97 00:07:54,224 --> 00:07:56,393 చూడు, ఇది కష్టంగా ఉంటుందని నాకు తెలుసు. 98 00:07:56,476 --> 00:07:59,313 - ఇది కష్టంగా ఉంటుందని మీకు తెలుసా? నిజంగానా? - ఇది కష్టంగా ఉంటుందని నాకు తెలుసు, 99 00:07:59,396 --> 00:08:04,151 కానీ నోవాకి ఏది మంచిదో మనమంతా దాని గురించే ఆలోచించాలి. 100 00:09:09,174 --> 00:09:12,010 - ఏం చేస్తున్నావు? - కంగారుపడకండి. టబ్ ని చెక్ చేస్తున్నానంతే. 101 00:09:12,094 --> 00:09:14,680 - ఈ పాతకాలపు పంజా మాదిరి టబ్బులంటే నాకు ఇష్టం. - నువ్వు లోపలికి ఎలా వచ్చావు? 102 00:09:14,763 --> 00:09:17,099 ఈలై, ఎంత ఆశ్చర్యం. 103 00:09:18,642 --> 00:09:20,769 లాన్స్, డైనింగ్ గదిలో కుర్చీల సంగతి చూస్తావా? 104 00:09:21,436 --> 00:09:24,022 నేను ఇది తీసుకుంటాను. దీని మీద అప్పు ఇంకా తీరలేదు. 105 00:09:24,606 --> 00:09:28,485 స్యూ ఆన్, ఇది చూడు. ఇక్కడ ఏం జరుగుతోంది? 106 00:09:29,111 --> 00:09:30,654 ఈ రోజు ఈ ఇంటిని చూపించబోతున్నాం, గుర్తులేదా? 107 00:09:30,737 --> 00:09:31,905 అది అంత తేలిక కాదు. 108 00:09:31,989 --> 00:09:35,200 నీటి మరకల్ని కళాఖండాలతో కప్పగలిగాం, కానీ ఫ్లోర్ బోర్డులు మాత్రం ఘోరంగా ఉన్నాయి. 109 00:09:35,284 --> 00:09:37,578 స్యూ ఆన్, ఈ రోజు నాకు చెడ్డ రోజు. నేను ఒక పని మధ్యలో ఉన్నాను. 110 00:09:37,661 --> 00:09:41,248 నాకు తెలుసు. నీకు మంచి రోజు అనేది ఎప్పుడూ ఉండదు. గతాన్ని మర్చిపోవడం చాలా కష్టం. 111 00:09:41,331 --> 00:09:42,541 నాకు ఒక విషయం గుర్తుకొస్తోంది… 112 00:09:43,417 --> 00:09:45,711 ఈ ఇంటి చరిత్ర కొంత ఇబ్బంది కలిగించవచ్చు, 113 00:09:45,794 --> 00:09:48,130 అందుకే ముందు జాగ్రత్త చర్యగా, దెయ్యాల కొంపలా కనిపించకుండా శుభ్రం చేస్తున్నాం. 114 00:09:48,213 --> 00:09:51,633 వేళాకోళం ఆడుతున్నావా? "దెయ్యాల కొంపని శుభ్రం చేయడం" ఏంటి? 115 00:09:51,717 --> 00:09:54,136 ఓహ్, అవును. అది నిజానికి చాలా పేరున్న ప్రక్రియ. 116 00:09:55,345 --> 00:09:56,597 ఓహ్, మంచిది. 117 00:10:00,017 --> 00:10:02,477 ఓహ్, ఇంక ఆపు, స్యూ ఆన్. ఇదంతా ఏంటి? 118 00:10:02,561 --> 00:10:04,938 నువ్వు సరిగ్గా చెప్పావు. ఈ బ్లైండ్స్ వల్ల హాంప్టన్స్ లో ఉన్న అనుభూతి వస్తుంది. 119 00:10:05,022 --> 00:10:06,315 బయటకి వెళ్లిపోండి. 120 00:10:07,191 --> 00:10:09,234 ఆయన ఊరికే అంటున్నాడు, ఎమోస్. ఈయన భలే జోకులు వేస్తాడు. 121 00:10:09,318 --> 00:10:11,236 - లేదు, నేను కాదు. ముందు బయటకి వెళ్లండి. - నువ్వు వెళ్లు. 122 00:10:11,737 --> 00:10:14,323 ఇల్లు అమ్మే ఏర్పాట్లులో ఇదంతా భాగం, ఈలై. 123 00:10:14,406 --> 00:10:15,240 బెంజమిన్ వాకర్ 124 00:10:15,324 --> 00:10:18,118 ఆ మాటకొస్తే, కింద ఉన్న ఆఫీసులోకి మేము వెళ్లాలి. 125 00:10:18,202 --> 00:10:19,953 ఆ కింద ఎవరిని ఉంచావు? ఎవరైనా కొత్త లేడీ ఫ్రెండ్ నా? 126 00:10:20,037 --> 00:10:21,496 అది నా ఆఫీస్, స్యూ ఆన్. నేను పని చేసే చోటు అది. 127 00:10:21,580 --> 00:10:23,707 ఈలై, ఎప్పుడూ పనే తప్ప సరదా లేదు. 128 00:10:24,291 --> 00:10:25,459 హేయ్. సరదా అంటే గుర్తొచ్చింది, 129 00:10:25,542 --> 00:10:28,962 నువ్వు సోఫీతో కలిసి ఐస్ స్కేటింగ్ కో ఎక్కడికో వెళ్తున్నారని బార్బరా నాతో చెప్పింది… 130 00:10:29,046 --> 00:10:30,672 ఐస్ స్కేటింగ్ చేసేంత టైమ్ నాకు లేదు! 131 00:10:43,435 --> 00:10:45,979 స్యూ ఆన్, నేను నా ఆఫీస్ కి వెళ్తున్నాను. 132 00:10:46,855 --> 00:10:49,566 ఈ చెత్త మనుషుల్ని బయటకి పొమ్మను. నిజంగా చెబుతున్నాను. 133 00:10:51,985 --> 00:10:56,198 అవి నా లోపల ఉన్నాయి. నాకు సాయం చేయి. వాటిని బయటకి తీయి. 134 00:10:56,281 --> 00:10:57,908 బేబీ? వేటిని బయటకి తీయాలి? 135 00:10:57,991 --> 00:11:00,786 పురుగులు. పురుగులు! 136 00:11:00,869 --> 00:11:03,288 నువ్వు "పురుగులు" అన్నావా? 137 00:11:03,372 --> 00:11:08,710 పురుగులు! పురుగులు! వాటిని బయటకి తీయి! వాటిని బయటకి తీయి! 138 00:11:19,096 --> 00:11:22,015 - వద్దు. వద్దు, వద్దు, వద్దు, వద్దు, వద్దు… - బెన్. 139 00:11:22,099 --> 00:11:25,853 …వద్దు, వద్దు, వద్దు, వద్దు, వద్దు. వద్దు. 140 00:11:25,936 --> 00:11:29,273 ఏం ఫర్వాలేదు. నీకేం కాదు. 141 00:11:29,356 --> 00:11:30,899 అది కేవలం ఒక కల. 142 00:11:30,983 --> 00:11:34,236 సారీ, లెన్. దాన్ని నేను ఆపగలిగితే బాగుండేది. 143 00:11:34,319 --> 00:11:36,405 - నాకు తెలుసు, బేబీ. - సారీ. 144 00:11:36,488 --> 00:11:40,200 నీకు సాయం చేయాలని ఉంది. ఐ లవ్ యూ. 145 00:11:40,742 --> 00:11:42,077 నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నా, లెన్. 146 00:12:00,888 --> 00:12:03,599 నాన్నా, ఏం చేస్తున్నావు? 147 00:12:04,099 --> 00:12:05,934 నేను తెచ్చిన ఈ టేపుని ఊరికే అలా వింటున్నాను… 148 00:12:06,018 --> 00:12:08,729 సోఫీని, నన్ను ఐస్ స్కేటింగ్ కి తీసుకువెళ్లడానికి నువ్వు ఒక గంట క్రితం రావాల్సి ఉంది. 149 00:12:14,109 --> 00:12:15,110 ఏంటి? 150 00:12:18,238 --> 00:12:21,408 ఇవన్నీ ఏమిటి? 151 00:12:21,491 --> 00:12:23,660 అవి నేను పని చేస్తున్న కేసుకి సంబంధించినవి. 152 00:12:23,744 --> 00:12:25,913 సరే. ఇవన్నీ తీసి పడేయాలి. 153 00:12:26,580 --> 00:12:28,749 ఈ ఇంటిని అమ్మకుండా ఆపాలని ఎందుకు అంత గట్టిగా ప్రయత్నిస్తున్నావు? 154 00:12:28,832 --> 00:12:29,958 నేను ప్రయత్నించడం లేదు. 155 00:12:30,751 --> 00:12:33,378 సరే. సోఫీ బయట ఎదురుచూస్తోంది. 156 00:12:40,677 --> 00:12:43,972 నా ఏకైక వెలుగు నువ్వు 157 00:12:44,056 --> 00:12:49,269 నన్ను సంతోషపెడతావు ఆకాశంలో చీకట్లు కమ్మినప్పుడు 158 00:12:50,604 --> 00:12:52,773 నీకు ఎప్పటికీ తెలియదు, డియర్ 159 00:12:58,654 --> 00:13:03,992 దయచేసి నా వెలుగుని నాకు దూరం చేయకు 160 00:13:04,743 --> 00:13:09,957 దయచేసి నా వెలుగుని నాకు దూరం చేయకు 161 00:13:23,720 --> 00:13:25,138 తాతయ్య. తాతయ్య, చూడు. 162 00:13:29,643 --> 00:13:32,271 క్లియో ఏమైనా విశేషాలు??? 163 00:13:35,399 --> 00:13:38,402 సారీ, లెన్. నేను దాన్ని ఆపగలిగితే బాగుండేది. 164 00:13:38,485 --> 00:13:40,821 నాకు తెలుసు, బేబీ. ఇక అంతా బాగుంటుంది. 165 00:13:42,239 --> 00:13:46,535 నీకు సాయం చేయాలని ఉంది. ఐ లవ్ యూ. 166 00:13:46,618 --> 00:13:49,621 నాన్నా, శ్రద్ధగా విను. నువ్వు మిస్ అవుతున్నావు. తను నీ కోసం చూస్తోంది. 167 00:13:50,205 --> 00:13:51,206 సారీ. 168 00:14:16,648 --> 00:14:22,029 విను, మీ అమ్మ తన మాజీ ప్రియుడి గురించి ఎప్పుడయినా నీకు ఏమైనా చెప్పిందా? 169 00:14:22,112 --> 00:14:23,447 బెంజమిన్ అనే వ్యక్తి గురించి చెప్పిందా? 170 00:14:24,865 --> 00:14:26,742 - నువ్వు అంటున్నది ఆ చనిపోయిన వ్యక్తి గురించా? - అవును. 171 00:14:27,826 --> 00:14:29,578 కొద్దిగా చెప్పింది. ఎందుకు అడుగుతున్నావు? 172 00:14:32,289 --> 00:14:34,166 అతని గురించి ఖచ్చితంగా నీకు తను ఏం చెప్పింది? 173 00:14:35,167 --> 00:14:36,752 నాకు తెలియదు. నాకు… 174 00:14:38,795 --> 00:14:41,006 అది చాలా బాధాకరమైన విషయమని నాకు తెలుసు. 175 00:14:42,549 --> 00:14:47,471 కానీ… అంటే, నువ్వు అక్కడ ఉన్నావు, కదా? 176 00:14:58,315 --> 00:14:59,650 సరే, ఆ సంగతి మర్చిపో. 177 00:14:59,733 --> 00:15:00,734 లేదు, ఏంటి? 178 00:15:02,528 --> 00:15:03,654 అది కేవలం… 179 00:15:08,408 --> 00:15:10,452 నాతో మీ అమ్మ సంతోషంగా ఉండేది అంటావా? 180 00:15:10,953 --> 00:15:13,372 నాన్నా, నిజంగా అమ్మ నీతో చాలా సంతోషంగా ఉండేది. 181 00:15:14,289 --> 00:15:15,791 నువ్వు అసలు ఎందుకు అలా అడుగుతున్నావు? 182 00:15:15,874 --> 00:15:17,334 హేయ్, తాతయ్య. నువ్వు వస్తున్నావా? 183 00:15:17,417 --> 00:15:19,837 సోఫీ, తాతయ్య, నేను మాట్లాడుకుంటున్నాం. ఒక నిమిషం ఆగు. 184 00:15:19,920 --> 00:15:22,422 - లేదు. అలాగే. తప్పకుండా. - లేదు, లేదు. నాన్నా, ఆగు. 185 00:15:22,506 --> 00:15:25,843 లేదు, లేదు. మనం సరదాగా స్కేటింగ్ చేయడానికి వచ్చాం, అవునా? 186 00:15:28,262 --> 00:15:29,972 - సరే. - వెంటనే వచ్చేస్తున్నా. 187 00:15:33,559 --> 00:15:35,435 హేయ్, నేను ఏం ఆలోచిస్తున్నానో తెలుసా? 188 00:15:35,519 --> 00:15:37,771 నీ గదిని కొత్తగా అలంకరించుదాం. 189 00:15:38,856 --> 00:15:41,108 బ్యాట్మాన్ రంగులైన నలుపు ఇంకా పసుపుతో. 190 00:15:42,359 --> 00:15:44,194 కొత్త కర్టెన్లు, 191 00:15:44,278 --> 00:15:46,238 కొత్త దుప్పట్లు వేయిద్దాం. 192 00:15:47,531 --> 00:15:50,200 ఓహ్, స్వీటీ. నువ్వు బాగానే ఉన్నావా? 193 00:15:56,164 --> 00:15:57,165 నోవా? 194 00:15:59,626 --> 00:16:01,044 ఏమైంది, బుజ్జీ? 195 00:16:02,838 --> 00:16:03,839 ఏమైంది? 196 00:16:05,048 --> 00:16:06,300 ఏమైంది? 197 00:16:27,404 --> 00:16:29,031 వాళ్లని సాయం చేయనివ్వు. 198 00:16:52,179 --> 00:16:53,972 ప్లీజ్, బేబీ. 199 00:16:56,517 --> 00:16:58,143 వాళ్లని సాయం చేయనివ్వు. 200 00:17:00,938 --> 00:17:04,358 లెన్ అంటే మీరే, కదా? నా కోసం బయట వేచి ఉండండి. అంతా బాగానే ఉంటుంది. 201 00:17:04,441 --> 00:17:05,442 సరే. 202 00:17:13,951 --> 00:17:16,578 రిలాక్స్. రిలాక్స్. మేము నీకు సాయం చేస్తాము. 203 00:17:22,626 --> 00:17:26,296 హాయ్. బెంజమిన్ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. అతనికి మత్తుమందు ఇచ్చాం. 204 00:17:30,509 --> 00:17:33,387 - ఏం జరుగుతోందో నాకు తెలియడం లేదు. - కానీ, మీరు మంచి పని చేశారు. 205 00:17:33,470 --> 00:17:35,055 - అతడిని తీసుకువచ్చారు. - అవును. 206 00:17:35,138 --> 00:17:36,390 అసలు ఏం జరిగిందో నాకు చెప్పండి. 207 00:17:36,974 --> 00:17:39,351 మేము శివార్ల వైపు డ్రైవ్ కి వెళ్లాం. 208 00:17:40,978 --> 00:17:43,730 తను ఒక ఫామ్ హౌస్ ఫోటోలు తీసుకోవాలి అనుకున్నాడు. 209 00:17:44,356 --> 00:17:47,067 కానీ తరువాత అంతా గందరగోళం అయిపోయింది, 210 00:17:47,150 --> 00:17:51,071 - అప్పటి నుండి అతను అలా అయిపోయాడు. - అయితే అంతకుముందు అతనికి సమస్యలు ఉన్నాయి. 211 00:17:51,154 --> 00:17:54,241 అతను చాలా విచిత్రమైన భయాలతో బాధపడుతున్నాడు, 212 00:17:54,324 --> 00:17:57,703 ఆ భయాల వల్ల అతను డ్రగ్స్ అలవాటు చేసుకున్నాడు, కానీ… 213 00:17:57,786 --> 00:17:58,871 కానీ తను… 214 00:17:58,954 --> 00:18:02,499 - అతను కొంతకాలంగా వాటి జోలికి వెళ్లడం లేదు. - సరే. సరే. మరేం ఫర్వాలేదు. 215 00:18:02,583 --> 00:18:04,126 ఏం ఫర్వాలేదు. సరే. 216 00:18:04,209 --> 00:18:06,295 మూడుసార్లు దీర్ఘంగా శ్వాస పీల్చండి, సరేనా? నాతో పాటు చేయండి, మూడు. 217 00:18:07,754 --> 00:18:08,755 రెండు. 218 00:18:10,132 --> 00:18:11,133 ఒకటి. 219 00:18:12,718 --> 00:18:13,886 ఫర్వాలేదా? 220 00:18:13,969 --> 00:18:18,473 సరే. వినండి, అతను ఇక్కడ సురక్షితంగా ఉంటాడు. అతను కోలుకుంటాడు. ప్రామిస్. 221 00:18:27,232 --> 00:18:28,233 థాంక్యూ. 222 00:18:32,154 --> 00:18:34,156 - అక్కడ నువ్వు చాలా హుందాగా ప్రవర్తించావు. - ఓహ్, అవును. 223 00:18:37,075 --> 00:18:38,869 ఓహ్, లేదు. కాస్త ఎక్కువ శ్రమ పడినట్లు ఉన్నావు. 224 00:18:38,952 --> 00:18:41,038 లేదు, నాకు శ్వాస తీసుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంది. అంతే. 225 00:18:45,542 --> 00:18:49,963 చూడు… అది అంతా విధి అని అమ్మ చెప్పేది. 226 00:18:51,715 --> 00:18:53,926 ఏంటి? ఏది విధి? 227 00:18:55,302 --> 00:18:58,388 అంటే, మీరిద్దరూ కలుసుకోవడం. 228 00:19:02,017 --> 00:19:05,229 బెంజమిన్ పరిస్థితి ఘోరంగా ఉండేదని అమ్మ చెప్పేది, 229 00:19:05,312 --> 00:19:07,898 కానీ దాని వల్ల తను నిన్ను కలుసుకోగలిగింది అనేది. 230 00:19:10,609 --> 00:19:12,027 అయితే నిన్ను చూసిన మరుక్షణం, 231 00:19:13,320 --> 00:19:15,030 అప్పటికే నీతో పరిచయం ఉన్నట్లు అనిపించిందట. 232 00:19:17,282 --> 00:19:18,700 అంటే తనకి ఎప్పటినుంచో నువ్వు తెలుసన్నట్లుగా. 233 00:19:20,494 --> 00:19:22,454 నువ్వు ఆమె జీవితకాలపు ప్రేమవి, నాన్నా. 234 00:19:26,959 --> 00:19:28,585 అవును, తను అంటే కూడా నాకు ప్రేమే. 235 00:19:36,385 --> 00:19:37,761 నేను బయట ఉన్నాను. నీకు ఒకటి చూపించాలి! 236 00:19:40,013 --> 00:19:41,557 - నేను వెళ్లాలి. - ఏంటి? 237 00:19:41,640 --> 00:19:43,433 - ఎక్కడికి వెళ్తున్నావు? - నేను పని మీద వెళ్లాలి. 238 00:19:43,517 --> 00:19:45,602 నా తరపున సోఫీకి ఒక హగ్ ఇవ్వు, సరేనా? బై. 239 00:19:46,728 --> 00:19:48,480 ఇంటికి తిరిగి వెళ్లకు, నాన్నా. 240 00:19:49,189 --> 00:19:50,941 1977 నుండి హాస్పిటల్ రికార్డులలో 241 00:19:51,024 --> 00:19:54,486 బెంజమిన్ వాకర్ కి దగ్గర బంధువు అతని తల్లి ఫ్రాన్ వాకర్ అని ఉంది. 242 00:19:54,570 --> 00:19:57,531 ఇందులో చిరునామా ఉంది, కానీ ఆమె అక్కడ ఉందో, అసలు బతికి ఉందో లేదో ఎవరికి తెలుసు. 243 00:19:58,949 --> 00:20:00,492 నీకు ఈ ఫైల్ ఎలా దొరికింది? 244 00:20:00,576 --> 00:20:02,035 చెప్పాలంటే దీన్ని అరువు తీసుకువచ్చాను. 245 00:20:07,082 --> 00:20:08,208 ఆగు, ఏం చేస్తున్నావు? 246 00:20:08,292 --> 00:20:10,294 నోవా ఇంకా బెంజమిన్ మధ్య ఒక సంబంధం ఉంది. 247 00:20:10,377 --> 00:20:12,087 అది ఏమిటో నేను కనుగొనాలి. 248 00:20:12,171 --> 00:20:14,339 ఆగు. నువ్వు అక్కడికి వెళ్లడం లేదు, కదా? 249 00:20:14,423 --> 00:20:15,757 బహుశా వాళ్ల మధ్య ఏదో సంబంధం ఉండచ్చు. 250 00:20:15,841 --> 00:20:19,178 లేదా నోవా చిన్నతనంలో బెంజమిన్ గురించి ఏమైనా కథలు విని ఉండచ్చు. 251 00:20:19,261 --> 00:20:20,262 ఆ తరువాత దాని ఫలితంగా, 252 00:20:20,345 --> 00:20:23,015 అతనిలో అలాంటి భయాలు పెరిగి ఉండచ్చు ఇంకా డచ్ భాషని అతను నేర్చుకుని ఉండచ్చు కదా? 253 00:20:26,560 --> 00:20:29,313 ఇది ఇచ్చినందుకు థాంక్యూ. తిరిగి వచ్చి నిన్ను ఆఫీసులో కలుస్తాను. 254 00:20:38,572 --> 00:20:42,201 హేయ్, నన్ను చూడు. నేను సగం పక్షిలా ఉన్నాను. 255 00:20:45,037 --> 00:20:49,625 చూడు, ఇది అసలైన పట్టీ కాదు, కానీ మనం దీని మీద సంతకాలు చేయచ్చు అనుకుంటా. 256 00:20:49,708 --> 00:20:52,377 లేదా దీని మీద కొన్ని స్టిక్కర్లు అతికించచ్చు. ఏం అంటావు? 257 00:20:54,838 --> 00:20:57,466 నోవా, నేను జారిపడ్డాను, సరేనా? 258 00:20:58,133 --> 00:20:59,968 అంతే. అది పెద్ద విషయం కాదు. 259 00:21:22,407 --> 00:21:24,243 బయటకి వెళ్లిపో! 260 00:21:29,248 --> 00:21:30,249 నోవా. 261 00:21:34,545 --> 00:21:35,921 బుజ్జీ. నువ్వు… 262 00:21:36,004 --> 00:21:38,298 నువ్వు బయటకి వెళ్లిపోవాలి. 263 00:22:17,045 --> 00:22:18,046 హలో? 264 00:22:23,510 --> 00:22:24,511 హలో? 265 00:22:25,012 --> 00:22:25,846 ఏంటి? 266 00:22:26,597 --> 00:22:28,473 హాయ్. నా పేరు డాక్టర్ ఈలై ఆడ్లెర్. 267 00:22:29,850 --> 00:22:31,768 - నాకు ఏం అవసరం లేదు. - ఆగండి, ఆగండి. 268 00:22:32,352 --> 00:22:34,646 ఇక్కడ నివసించే వాకర్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే 269 00:22:34,730 --> 00:22:36,190 వారితో నేను మాట్లాడాలి. 270 00:22:37,065 --> 00:22:38,066 ఎందుకు? 271 00:22:38,567 --> 00:22:39,610 ప్లీజ్. 272 00:22:40,777 --> 00:22:42,613 బెంజమిన్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. 273 00:22:49,286 --> 00:22:50,662 మా బ్రదర్ మీకు పరిచయమా? 274 00:23:01,590 --> 00:23:02,591 - హాయ్. హాయ్. - హాయ్. 275 00:23:02,674 --> 00:23:05,302 నేను డాక్టర్ ఆడ్లెర్ ని కలవాలి, ఆయన లోపల ఉన్నారా? 276 00:23:06,094 --> 00:23:07,846 నేను నోవా పెంపుడు తల్లిని. 277 00:23:08,430 --> 00:23:11,934 హాయ్. అవును, నేను ఆయన అసిస్టెంట్ ని. ఆయన ప్రస్తుతం ఇక్కడ లేరు. 278 00:23:12,017 --> 00:23:13,435 అయితే, ఆయన ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా? 279 00:23:13,519 --> 00:23:16,438 లేదు. అంతా బాగానే ఉందా? మీకు ఏమైనా సాయం చేయగలనా? 280 00:23:16,522 --> 00:23:20,067 నేను వెంటనే ఆయనతో మాట్లాడాలని మీరు ఆయనకి చెప్పగలరా, 281 00:23:20,150 --> 00:23:22,277 ఎందుకంటే వాళ్లు నోవాని తీసుకువెళ్లిపోవాలని ఆలోచిస్తున్నారు, 282 00:23:22,361 --> 00:23:25,405 కానీ నాకు నిజంగా తెలియదు, ఇంకా నేను నిజంగా… 283 00:23:29,243 --> 00:23:30,327 ఇది ఏంటి? 284 00:23:30,410 --> 00:23:33,747 ఇది డాక్టర్ ఆడ్లెర్ తయారు చేసుకున్నది. మీరు వచ్చి వెళ్లారని ఆయనకి చెబుతాను. 285 00:23:40,462 --> 00:23:41,463 ఇది ఏంటి? 286 00:23:48,804 --> 00:23:50,222 ఇదంతా నోవా గురించేనా? 287 00:23:52,057 --> 00:23:53,433 నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? 288 00:23:53,517 --> 00:23:55,143 నాకు అసలు ఏమయింది? 289 00:23:55,227 --> 00:23:58,730 వినండి, దీని గురించి మీరు డాక్టర్ ఆడ్లెర్ తో మాట్లాడటం మంచిది అనిపిస్తోంది. 290 00:23:58,814 --> 00:24:02,776 నీకు అలా అనిపిస్తోందా? నా ఉద్దేశం, ఈ మనిషి నా పిల్లవాడి నుదుటిని కోసి తెరిచాడు 291 00:24:02,860 --> 00:24:05,153 ఎందుకంటే అక్కడ, అంటే, అతను ఊహించుకునే పురుగు ఏదో ఉందట, 292 00:24:05,237 --> 00:24:07,155 అలాంటి వ్యక్తితో నేను మాట్లాడాలి అనుకుంటున్నానా? 293 00:24:08,574 --> 00:24:09,867 ఇది పిచ్చితనం. 294 00:24:10,367 --> 00:24:14,079 ఈ డాక్టర్ అసలు ఏం చేస్తున్నాడు? అతను నోవాకి ఎలా సాయం చేస్తాడు? 295 00:24:18,166 --> 00:24:19,001 కేవలం… 296 00:24:20,419 --> 00:24:22,171 విను, డాక్టర్ ఆడ్లెర్ కి ఒకసారి ఫోన్ చేయనివ్వండి… 297 00:24:22,254 --> 00:24:23,589 వద్దు. ఒక విషయం తెలుసా? వదిలేయ్. 298 00:24:23,672 --> 00:24:27,009 డాక్టర్ ఆడ్లెర్ ని నేను ఇంక కలుసుకోనక్కరలేదు. థాంక్యూ. 299 00:24:46,403 --> 00:24:49,406 మరి, మా అన్నయ్య గనుక మీకు పరిచయం అంటే, మా వాడు కొన్ని సంవత్సరాల కిందటే చనిపోయాడు. 300 00:24:49,489 --> 00:24:52,910 కాబట్టి, అతను గనుక మీకు డబ్బు బాకీ ఉంటే, మీకు ఇంక ఆ డబ్బు వచ్చే అదృష్టం లేనట్లే. 301 00:24:52,993 --> 00:24:55,746 లేదు, ఇది అలాంటిది ఏదీ కాదు. 302 00:25:00,667 --> 00:25:02,336 నేను సెయింట్ బెనడిక్ట్ ఆసుపత్రిలో పని చేస్తాను, 303 00:25:04,171 --> 00:25:06,381 ఇంకా నా పేషంట్ కి సంబంధించిన కుటుంబ చరిత్ర తెలిస్తే 304 00:25:07,049 --> 00:25:09,176 భవిష్యత్తులో చికిత్స విధానాలని నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. 305 00:25:09,760 --> 00:25:11,970 ఆ ప్రక్రియలో బెంజమిన్ పేరు ప్రస్తావనకి వచ్చింది. 306 00:25:13,472 --> 00:25:15,224 బెంజమిన్ కుటుంబంలో నేను ఒక్కడినే మిగిలాను. 307 00:25:16,808 --> 00:25:18,936 పైగా, మా అన్నయ్య మీకు తెలుసు అని చెప్పారు. 308 00:25:19,019 --> 00:25:23,440 అంటే, నాకు పరిచయం, కానీ అంత బాగా కాదు. 309 00:25:28,779 --> 00:25:29,780 నేను అప్పుడు… 310 00:25:35,494 --> 00:25:38,830 బెంజమిన్ చేరిన ఆసుపత్రిలో సైకియాట్రిక్ రెసిడెంట్ డాక్టర్ గా పిలిస్తే వెళ్లేవాడిని. 311 00:25:38,914 --> 00:25:42,334 వద్దు, ప్లీజ్, ప్లీజ్. ప్లీజ్. ప్లీజ్, ప్లీజ్, వద్దు. 312 00:25:45,337 --> 00:25:47,339 అతడిని మేము కాపాడలేకపోయాం. 313 00:25:49,591 --> 00:25:50,676 అందుకు నిజంగా సారీ. 314 00:25:57,474 --> 00:25:58,475 సరే. కానీ, బాధపడకండి. 315 00:26:00,686 --> 00:26:02,437 వాడు కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడలేదు. 316 00:26:02,521 --> 00:26:05,941 వాడి జీవితాన్ని వాడు ఎంచుకున్నాడు, నా ఎంపికలు నేను చేసుకున్నాను. 317 00:26:13,198 --> 00:26:15,784 చూడండి, అతని ఫైల్స్ చదువుతుంటే, అతను 318 00:26:16,994 --> 00:26:19,329 చిత్తభ్రమలు ఇంకా పీడకలలతో బాధపడేవాడని తెలిసింది. 319 00:26:21,957 --> 00:26:23,417 ఆ విషయాల గురించి మీకు ఏమైనా తెలుసా? 320 00:26:24,293 --> 00:26:26,545 వాడి చిన్నతనంలో రాత్రిపూట పీడకలలు కనేవాడు. 321 00:26:27,379 --> 00:26:31,842 వాడు మొత్తం ఇంట్లో అందరినీ నిద్రలేపేసేవాడు. తనని ఏదో వెంటాడుతోందని అనేవాడు. 322 00:26:41,476 --> 00:26:43,103 అది ఏమిటో అతనికి తెలుసా? 323 00:26:43,187 --> 00:26:44,938 నా ఉద్దేశం, అతనికి తెలుసేమో, నాకు చెప్పకుండా దాచి ఉంటాడు. 324 00:26:45,022 --> 00:26:48,775 చూడండి, వాడికి కొన్ని సమస్యలు ఉన్నాయి. నేను ఏం చెప్పగలను? 325 00:26:50,986 --> 00:26:52,237 ఇవి చూశారా? 326 00:26:52,321 --> 00:26:54,406 చిన్నతనంలో నేను బేస్ బాల్ కార్డులు సేకరించేవాడిని. 327 00:26:55,741 --> 00:26:58,410 మా నాన్నగారు నా కోసం వాటిని తెచ్చేవారు, తెలుసా? నా దగ్గర వందల కొద్దీ ఉన్నాయి. 328 00:26:58,493 --> 00:27:01,413 ఒక రోజు, మా తల్లిదండ్రులు ఉద్యోగాలకి వెళ్లినప్పుడు బెన్ వచ్చాడు. 329 00:27:01,496 --> 00:27:03,749 వాళ్లు వాడిని ఇంటి నుండి బయటకి గెంటేశారు. వాడు డ్రగ్స్ వాడుతూ దొరికిపోయాడు. 330 00:27:03,832 --> 00:27:09,630 కానీ ఒక రోజు వాడు నన్ను చూడటానికి వచ్చాడు, ఇంకా మేము ఒక రోజంతా కలిసి గడిపాం. 331 00:27:10,130 --> 00:27:12,174 మేము ఎమ్ అండ్ ఎమ్ చాక్లెట్లు తిన్నాం, మ్యూజిక్ విన్నాం, 332 00:27:12,257 --> 00:27:15,177 ఇంకా అందరు అన్నదమ్ముల్లాగే ఉన్నాం, తెలుసా? 333 00:27:15,260 --> 00:27:18,096 కానీ తరువాత నేను ఫ్రిడ్జ్ నుండి కొన్ని సోడాలు తేవడానికి వెళ్లాను, 334 00:27:18,180 --> 00:27:22,601 నేను తిరిగి వచ్చేసరికి, బెన్ వెళ్లిపోయాడు, ఇంకా నా కార్డులు మాయం అయ్యాయి. 335 00:27:25,020 --> 00:27:27,064 ఆ తరువాత నుండి, నేను వాడితో తెగతెంపులు చేసుకున్నాను. 336 00:27:27,648 --> 00:27:30,943 మనం నమ్మలేని వ్యక్తితో మనకి పని ఏంటి? 337 00:27:33,320 --> 00:27:34,821 వాడు మీ పేషంట్ కదా? 338 00:27:35,489 --> 00:27:38,659 వాడితో మీరు సంబంధాలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. నన్ను నమ్మండి. 339 00:27:48,961 --> 00:27:52,631 మీరు లేదా మీ ఇంట్లో ఎవరైనా కానీ డచ్ భాష మాట్లాడతారా? 340 00:27:54,424 --> 00:27:58,011 డచ్ భాషా? మీరు నాతో ఏమైనా పరాచికాలు ఆడుతున్నారా? 341 00:27:58,804 --> 00:27:59,888 సారీ. 342 00:28:10,482 --> 00:28:12,359 అయితే, మీకు ఆకలిగా ఉందా? 343 00:28:12,442 --> 00:28:14,236 ఎందుకంటే అదిగో అక్కడ వెండింగ్ మెషిన్ ఉంది. 344 00:28:15,445 --> 00:28:16,613 డాక్టర్ ఆడ్లెర్, మీరు రావాలి. 345 00:28:16,697 --> 00:28:17,614 సరే. 346 00:28:21,618 --> 00:28:22,703 చెత్త. అతనికి ఏం ఇచ్చారు? 347 00:28:22,786 --> 00:28:24,997 - ఏమీ ఇవ్వలేదు. అతను ఏదైనా తినేసి ఉంటాడు. - నాకు పల్స్ దొరకడం లేదు. 348 00:28:25,080 --> 00:28:26,832 - ఇంకా ఊపిరి తీసుకోవడం లేదు. - నాకు అడ్డులెండి! 349 00:28:30,544 --> 00:28:31,545 ఛ. 350 00:28:39,344 --> 00:28:41,388 చూడు, బెంజమిన్. చూడు, బెంజమిన్, ఊపిరి తీసుకో. 351 00:28:41,471 --> 00:28:42,681 కానివ్వు. 352 00:28:57,446 --> 00:28:58,280 హేయ్. 353 00:28:59,031 --> 00:29:01,200 హేయ్, హేయ్, మిత్రమా, మీరు బాగానే ఉన్నారా? 354 00:29:01,283 --> 00:29:02,659 హేయ్, హేయ్, మిత్రమా. 355 00:29:03,410 --> 00:29:05,746 హేయ్, మీరు బాగానే ఉన్నారా? 356 00:31:11,788 --> 00:31:13,790 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్