1 00:01:09,611 --> 00:01:10,445 ఈలై. 2 00:01:13,448 --> 00:01:14,491 ఎంత పని చేశావు? 3 00:01:14,575 --> 00:01:15,784 నువ్వు వెళ్లిపోతున్నావా? 4 00:01:18,120 --> 00:01:20,163 ఇకపై నా వల్ల కాదు. 5 00:01:20,998 --> 00:01:21,999 అబద్ధాలకోరు. 6 00:01:48,233 --> 00:01:49,401 నాక్, నాక్. 7 00:01:51,862 --> 00:01:52,863 నాక్, నాక్. 8 00:01:59,286 --> 00:02:00,412 గుడ్ మార్నింగ్. 9 00:02:00,495 --> 00:02:01,955 ఆయన నుంచి దూరంగా వెళ్లు, చార్లీ. 10 00:02:05,417 --> 00:02:07,252 నువ్వు "అక్కడ ఉన్నది ఎవరు?" అనాలి. 11 00:02:12,966 --> 00:02:14,259 నీ పేరు లిండా, కదా? 12 00:02:15,135 --> 00:02:18,889 విను, ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది. నేను నిజంగా ఇక్కడ ఉండాల్సిన వాడిని కాను. 13 00:02:20,057 --> 00:02:24,102 నాకు ఒక ఇన్ఫెక్షన్ సోకింది, చూడు, ఇంకా అది కొద్దిగా తాత్కాలికంగా ఫెబ్రయిల్ సైకోసిస్ కి దారి తీసింది. 14 00:02:24,186 --> 00:02:25,270 కానీ నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. 15 00:02:25,354 --> 00:02:26,980 డాక్టర్ కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తారు, ఈలై. 16 00:02:27,564 --> 00:02:32,069 నేనూ డాక్టర్నే. ఇలా చూడు, లిండా. పిచ్చితనంగా ప్రవర్తించకు. నా గురించి నీకు తెలుసు. 17 00:02:32,152 --> 00:02:35,030 నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాము. ఇదిగో చూడు, బ్రేక్ ఫాస్ట్. 18 00:02:35,113 --> 00:02:37,574 కానీ నా పేషంట్, చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు, 19 00:02:37,658 --> 00:02:39,034 నేను వెంటనే అతని దగ్గరకి వెళ్లాలి. 20 00:02:39,117 --> 00:02:40,619 ఆ విషయాన్ని నువ్వు డాక్టర్ తో చర్చించు. 21 00:02:41,370 --> 00:02:42,371 మంచిది. 22 00:02:43,872 --> 00:02:45,290 నన్ను నేనే డిశ్చార్జి చేసుకుంటాను. 23 00:03:08,897 --> 00:03:09,898 కీ కార్డ్ యాక్సెస్ అవసరం 24 00:03:09,982 --> 00:03:11,692 ఎవరైనా తలుపు తెరుస్తారా, ప్లీజ్? 25 00:03:13,026 --> 00:03:15,112 ఈలై, మీ గదికి వెళదాం పదండి. 26 00:03:15,195 --> 00:03:18,782 నేను డాక్టర్ ఆడ్లెర్ ని, నేను ఒక ఫోన్ కాల్ చేసుకోవాలి. 27 00:03:18,866 --> 00:03:21,785 హేయ్, నేను కూడా. నేను కూడా ఒక ఫోన్ కాల్ చేసుకోవాలి. 28 00:03:21,869 --> 00:03:23,495 చూడండి, ఇక్కడ ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. 29 00:03:23,579 --> 00:03:25,122 - నేనిక్కడ ఉండకూడదు. - మేము ఇక్కడ ఉండకూడదు. 30 00:03:25,205 --> 00:03:28,208 సరే, అందరూ ప్రశాంతంగా ఉండండి. మీ గదులకి వెళ్లండి. 31 00:03:46,935 --> 00:03:48,645 అది ఏంటి, బుజ్జీ? ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నావు? 32 00:03:48,729 --> 00:03:50,898 మాట్లాడు. నాతో మాట్లాడు, ప్లీజ్. 33 00:03:52,482 --> 00:03:53,483 ఈలై. 34 00:03:59,615 --> 00:04:00,616 గుడ్ మార్నింగ్, ఈలై. 35 00:04:01,575 --> 00:04:02,659 జేన్. హమ్మయ్య. 36 00:04:05,329 --> 00:04:08,207 ఇక్కడ ఆందోళనకరమైన పనులు ఏవీ జరగకుండా చూసుకుంటున్నాము అంతే. 37 00:04:08,290 --> 00:04:11,585 నీకు తెలుసు, మెదడులో చిన్నపాటి రక్తస్రావం సైతం సైకోసిస్ కి దారి తీయవచ్చు. 38 00:04:11,668 --> 00:04:14,421 మంచిది, కానీ ఏవో వైద్యపరీక్షల కోసం నన్ను నిర్బంధించాల్సిన అవసరం లేదు. 39 00:04:14,505 --> 00:04:16,923 ఇది కేవలం తాత్కాలిక నిర్బంధం, నీ ఆరోగ్య పరిస్థితిని మేము తెలుసుకోవడం కోసం. 40 00:04:17,007 --> 00:04:18,216 నువ్వు అదృష్టవంతుడివి, తెలుసా? 41 00:04:18,300 --> 00:04:20,761 నిన్ను సెయింట్ బెనడిక్ట్ హాస్పిటల్ లో తిరిగి చేర్చాలని క్లియో గనుక పట్టుబట్టకపోతే, 42 00:04:20,844 --> 00:04:24,473 నిన్ను దీర్ఘకాలిక చికిత్స కోసం ఇంకో పెద్ద ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చేది. 43 00:04:26,350 --> 00:04:30,604 అది సరే, నువ్వు ఫామ్ హౌస్ లో అసలు ఏం చేస్తున్నావు? 44 00:04:33,023 --> 00:04:35,317 నోవా భయాలకి మూలం ఆ ఫామ్ హౌసే అని నా అభిప్రాయం. 45 00:04:36,026 --> 00:04:38,820 - కాబట్టి, స్వయంగా నేనే దాన్ని చూడాలి అనుకున్నా… - ఏమంటున్నావో అర్థమవుతోందా? 46 00:04:38,904 --> 00:04:40,864 నువ్వు పూర్తిగా వాస్తవాలకి దూరంగా ఉన్నావు, ఈలై. 47 00:04:40,948 --> 00:04:43,116 ఒక పేషంట్ బాగోగులు చూసుకోవడం చాలా మామూలు విషయం. 48 00:04:43,200 --> 00:04:44,952 కానీ, ఇప్పుడు ఇంక అతను నీ పేషంట్ కాదు. 49 00:04:45,035 --> 00:04:47,663 అతని మానసిక రుగ్మతకి కారణం ఏంటో తెలిసిన వాడిని నేను ఒక్కడినే. 50 00:04:47,746 --> 00:04:51,375 నీకూ, నీ పేషంట్ కీ మధ్య సంబంధాలు ఉన్నాయి అనుకోవడం నీ భ్రమ, 51 00:04:52,292 --> 00:04:54,461 పైగా అది నీ వ్యక్తిగత జీవితంలోని బాధల నుండి 52 00:04:54,545 --> 00:04:56,672 నువ్వు దూరంగా ఉండేలా చేస్తుంది. 53 00:04:59,299 --> 00:05:01,426 నోవాని ఈ రోజు ఇటాకాకి తరలిస్తున్నాం. 54 00:05:01,510 --> 00:05:02,970 అతను మంచి వైద్యుల సంరక్షణలో ఉండబోతున్నాడు. 55 00:05:03,053 --> 00:05:05,848 లేదు, అతను ఒక నెంబరుతో బెడ్ మీద జీవచ్ఛవంలా ఉంటాడు అంతే. 56 00:05:05,931 --> 00:05:07,933 అతడిలో చలనం రాకుండా వాళ్లు మందులు ఇస్తుంటారు. 57 00:05:08,016 --> 00:05:11,520 దయచేసి ఈ పని చేయద్దు, జేన్. ప్లీజ్, ఈ పని మాత్రం చేయకు. ఇప్పటికీ సమయం మించిపోలేదు. 58 00:05:11,603 --> 00:05:13,522 సమయం మించిపోయింది. అతను నాలుగు గంటలకి వెళ్లిపోతాడు. 59 00:05:14,648 --> 00:05:16,233 ఎంత పని చేశావు? 60 00:05:16,900 --> 00:05:18,527 ఎంత పని చేశావు? 61 00:05:19,570 --> 00:05:21,071 అబద్ధాలకోరు. 62 00:05:24,867 --> 00:05:26,577 డెనీస్, డాక్టర్లు వచ్చారు. 63 00:05:26,660 --> 00:05:27,703 బతికించారు. 64 00:05:27,786 --> 00:05:28,912 నోవా అంటే నువ్వే కదా. 65 00:05:28,996 --> 00:05:30,747 ఇటాకాలో నీ కొత్త ఫ్రెండ్స్ ని కలవడానికి సిద్ధంగా ఉన్నావా? 66 00:05:31,623 --> 00:05:34,251 ఎక్స్ క్యూజ్ మీ. డాక్టర్ విల్కిన్సన్ ఎక్కడ? 67 00:05:34,334 --> 00:05:35,502 ఆమె మరొక పేషంట్ దగ్గర ఉంది. 68 00:05:36,336 --> 00:05:37,171 సరే. 69 00:05:38,172 --> 00:05:40,924 వినండి, తన పరిస్థితి బాగాలేదు, సరేనా? 70 00:05:41,008 --> 00:05:43,927 వాడు చలికి వణికిపోతున్నాడు. వాడి పెదాలు నీలం రంగులోకి మారిపోతున్నాయి… 71 00:05:44,011 --> 00:05:45,179 - వాడి పరిస్థితి… - కంగారుపడకండి. 72 00:05:45,262 --> 00:05:48,724 మేము త్వరగా వైద్యపరీక్షలు చేసి, ఇతను మంచిగా, సౌకర్యంగా ప్రయాణించేలా చూస్తాం. 73 00:05:48,807 --> 00:05:50,392 ఇది నీకు ఎలా అనిపిస్తోంది, నోవా? 74 00:05:56,565 --> 00:05:57,399 ఛ. 75 00:05:58,650 --> 00:06:01,320 థెరపీ రూమ్ 'ఏ'లో డాక్టర్ విల్కిన్సన్ మీ కోసం ఎదురుచూస్తున్నారు. 76 00:06:01,403 --> 00:06:03,113 సరే. జేమ్స్. 77 00:06:03,197 --> 00:06:05,908 - ఫర్వాలేదు. మరేం ఫర్వాలేదు. లేదు. - సరే. కంగారు పడకండి, డాక్టర్. 78 00:06:05,991 --> 00:06:07,910 - డాక్టర్ ఆదేశాలు, సరేనా? - ఇంక నేను చూసుకుంటాను. ఫర్వాలేదు. 79 00:06:07,993 --> 00:06:10,078 - ఇవి డాక్టర్ గారి ఆదేశాలు. - నేను ఎక్కడికి వెళ్లాలో నాకు తెలుసు. 80 00:06:10,162 --> 00:06:11,246 ఇది నా వార్డే. 81 00:06:12,831 --> 00:06:13,832 హాయ్. నేను… 82 00:06:19,796 --> 00:06:21,048 వీళ్లని నువ్వు పిలిపించావా? 83 00:06:21,131 --> 00:06:23,675 నీ మానసిక ఆరోగ్యం గురించి మనం మాట్లాడాలి, ఈలై. 84 00:06:24,176 --> 00:06:25,469 నేను బాగానే ఉన్నాను. 85 00:06:26,303 --> 00:06:28,180 నిజానికి, నువ్వు ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది, బార్బరా, 86 00:06:28,263 --> 00:06:29,723 ఎందుకంటే నన్ను విడుదల చేయడానికి నీకే అధికారం ఉంది. 87 00:06:29,806 --> 00:06:31,934 నాన్నా, నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్లడానికి రాలేదు. 88 00:06:32,017 --> 00:06:34,269 నేను వచ్చింది ఎందుకంటే నీ గురించి నాకు నిజంగా చాలా ఆందోళనగా ఉంది. 89 00:06:42,778 --> 00:06:44,530 - నాతో పరాచికాలు ఆడుతున్నారా? - నాన్నా. 90 00:06:44,613 --> 00:06:46,114 కూర్చో, ఈలై. 91 00:06:46,198 --> 00:06:48,200 ఈ గదిలో ప్రతి ఒక్కరం నీ గురించి ఆందోళన పడుతున్నాం. 92 00:06:48,283 --> 00:06:51,203 అవును. సరే. వినండి. మీరంతా ఆందోళనపడుతున్నారని నాకు అర్థమైంది, 93 00:06:51,286 --> 00:06:53,580 కానీ నేను బోర్డు సర్టిఫికెట్ ఉన్న సైకియాట్రిస్టుని, 94 00:06:54,289 --> 00:06:56,792 నాకు ఉన్న వైద్యపరమైన అభిప్రాయం ప్రకారం 95 00:06:56,875 --> 00:06:59,461 నేను నాకు గానీ లేదా మరెవరికైనా గానీ ప్రమాదకారిని కానని చాలా స్పష్టంగా మీకు చెప్పగలను. 96 00:06:59,545 --> 00:07:02,089 నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం అసలు లేనేలేదు! 97 00:07:02,172 --> 00:07:04,550 నా ఉద్దేశం, నన్ను చూడండి, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. 98 00:07:04,633 --> 00:07:06,593 నాన్నా, నీ పరిస్థితి బాగాలేదు. 99 00:07:07,219 --> 00:07:09,179 అక్కడ ఏం జరిగిందో నీకు కనీసం గుర్తుందా? 100 00:07:10,097 --> 00:07:12,140 అవును, అది పెద్ద విషయం కాదు. 101 00:07:12,224 --> 00:07:15,018 నా ఇన్ఫెక్షన్ ని శుభ్రం చేసుకునే క్రమంలో కాస్త ఏమరుపాటుగా ఉన్నాను అంతే. 102 00:07:15,102 --> 00:07:17,062 నువ్వు అసంబద్ధంగా ప్రవర్తించావని క్లియో చెప్పింది. 103 00:07:17,145 --> 00:07:20,941 నిన్ను అంబులెన్స్ లోకి ఎక్కించడానికి పారామెడిక్ సిబ్బంది పోలీసుల్ని పిలవాల్సి వచ్చింది. 104 00:07:21,024 --> 00:07:22,860 నువ్వు తనని బాగా భయపెట్టావని చెప్పింది. 105 00:07:22,943 --> 00:07:26,113 మొత్తం అంతా రక్తమయం, నువ్వు గట్టిగా అరుస్తున్నావు, 106 00:07:26,196 --> 00:07:28,156 నువ్వు ట్రాఫిక్ లోకి పరిగెట్టేస్తావని నాకు భయమేసింది. 107 00:07:28,240 --> 00:07:31,285 నిజంగా సారీ, డాక్టర్ ఆడ్లెర్, కానీ ఇంకేం చేయాలో నాకు తోచలేదు. 108 00:07:31,368 --> 00:07:35,747 సరే. అలాగే. సరే. వినండి. ఓహ్, బాబూ. 109 00:07:38,417 --> 00:07:40,043 నా గురించి నేను పట్టించుకోలేదు, 110 00:07:40,127 --> 00:07:42,588 ఇంకా నా చేతికి ఏదో ఇన్ఫెక్షన్ సోకింది. 111 00:07:42,671 --> 00:07:44,214 నేను కాస్త అప్రమత్తంగా ఉండాల్సింది, 112 00:07:44,298 --> 00:07:47,384 కానీ నేను కొన్ని యాంటీ బయోటిక్స్ వాడాను ఇంకా ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను, 113 00:07:47,467 --> 00:07:49,386 కాబట్టి నన్ను ఇంక ఇక్కడ ఉంచాల్సిన అవసరం ఏమీ లేదు. 114 00:07:49,469 --> 00:07:50,721 నేను పూర్తి తెలివితో ఉన్నాను. 115 00:07:50,804 --> 00:07:52,347 అమ్మని చంపేశానని నువ్వు అన్నావు, అందుకేనా? 116 00:07:56,685 --> 00:07:57,519 ఏంటి? 117 00:07:58,103 --> 00:08:00,105 ఆయన అన్నది అదే. కదా, క్లియో? 118 00:08:01,940 --> 00:08:03,984 అలాంటి మాట ఎందుకు మాట్లాడావు? 119 00:08:05,611 --> 00:08:06,612 సరే, బార్బరా, విను. 120 00:08:08,322 --> 00:08:09,698 మనం ఈ విషయాలు ఇంట్లో మాట్లాడుకోవచ్చు కదా, 121 00:08:09,781 --> 00:08:12,492 - కేవలం మనిద్దరమే? - లేదు. నువ్వు అలా ఎందుకు అన్నావు? 122 00:08:19,750 --> 00:08:21,460 అలా ఎందుకు అన్నానంటే అది నిజం గనుక. 123 00:08:39,645 --> 00:08:45,901 ఆమె ఆత్మహత్యకి ప్రయత్నిస్తుండగా చూశాను, కానీ అది ఫలించలేదు. 124 00:08:45,984 --> 00:08:49,446 నువ్వు చూసినప్పటికే తను చనిపోయిందని చెప్పావు అనుకుంట కదా. 125 00:08:49,530 --> 00:08:51,615 తను అప్పటికే ప్రాణం వదిలిందని చెప్పావు అనుకుంట కదా. 126 00:08:54,743 --> 00:08:59,039 నేను అబద్ధం చెప్పాను. తను అప్పటికి చనిపోలేదు. చావుకి దగ్గరగా కూడా లేదు. 127 00:09:05,462 --> 00:09:08,590 లేదు, తను బతికే ఉంది. చావుబతుకుల మధ్య ఉంది. 128 00:09:10,551 --> 00:09:11,885 ఆ పరిస్థితిలో నేను ఏం చేయాలి? 129 00:09:11,969 --> 00:09:13,554 తనని విడిచి వెళ్లవద్దని ఆమె నన్ను వేడుకుంది. 130 00:09:13,637 --> 00:09:18,809 తనతో పాటే ఉండమని ప్రాధేయపడింది. తనకి సాయం చేయమని అడిగింది. 131 00:09:25,023 --> 00:09:26,525 - ఎలా? - లేదు. 132 00:09:26,608 --> 00:09:29,319 - ఆమెకి ఏం సాయం చేశావు? నాకు తెలియాలి. - లేదు. 133 00:09:32,114 --> 00:09:33,156 ప్లీజ్. 134 00:09:35,617 --> 00:09:37,619 నా చేతులతో ఆ పని చేశాను. 135 00:09:46,712 --> 00:09:48,380 బార్బరా, వెళ్లకు. బార్బరా. 136 00:09:49,173 --> 00:09:52,843 బార్బరా, ప్లీజ్, వెళ్లద్దు. ప్లీజ్. బార్బరా. వెళ్లద్దు… 137 00:10:07,149 --> 00:10:10,068 ఇతని గుండె అస్థిరంగా కొట్టుకుంటోంది. అందుకే అతని శరీరం చల్లబడుతుండచ్చు. 138 00:10:10,152 --> 00:10:11,153 డాక్టర్ విల్కిన్సన్ కి మెసేజ్ చేయి. 139 00:10:11,236 --> 00:10:14,114 తనకి హాలోపెరిడాల్ మందు రెండు డోసులు ఇచ్చి ఇంకా ఐవి ద్రవం ఎక్కించాలి అనుకుంటున్నాం… 140 00:10:14,698 --> 00:10:17,326 కానీ వాడు వణికిపోతున్నాడు, ఇంకా వాడి గుండె కూడా స్థిరంగా కొట్టుకోవడం లేదు. 141 00:10:17,409 --> 00:10:19,244 ఒక మత్తుమందు వాడికి ఎలా… 142 00:10:21,455 --> 00:10:24,541 కానీ వాళ్లు నిన్న కూడా హాలోపెరిడాల్ ఇచ్చారు… 143 00:10:26,627 --> 00:10:28,837 మేము ఇతనిని ప్రయాణానికి సిద్ధం చేయాలి. 144 00:10:28,921 --> 00:10:31,131 మా ఆసుపత్రిలో చేరిన తరువాత మేము కొన్ని వైద్యపరీక్షలు చేస్తాం. 145 00:10:31,757 --> 00:10:34,218 ఏం జరుగుతోంది? నోవా. నోవా. 146 00:10:37,471 --> 00:10:38,764 నేను ఈ తరలింపుని రద్దు చేస్తున్నాను. 147 00:10:39,389 --> 00:10:40,224 ఎక్స్ క్యూజ్ మీ? 148 00:10:40,307 --> 00:10:43,393 ఈ తరలింపుని నేను క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పాను. 149 00:10:55,989 --> 00:10:59,159 గుడ్ న్యూస్, ఈలై, నీ ఎమ్.ఆర్.ఐ. ఫలితాలు మంచిగా వచ్చాయి. 150 00:10:59,743 --> 00:11:01,787 చూడు, నువ్వు బయటపడాలని ఎంత ఆరాటపడుతున్నావో నాకు తెలుసు, 151 00:11:01,870 --> 00:11:03,872 కానీ నేను మరికొన్ని వైద్యపరీక్షలు చేయాలి. 152 00:11:05,374 --> 00:11:06,917 బహుశా నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, జేన్. 153 00:11:09,336 --> 00:11:11,046 బహుశా నేను ఏదో భ్రమలో ఉండి ఉండచ్చు. 154 00:11:13,590 --> 00:11:16,844 ఈలై, లెన్ విషయంలో ఏర్పడిన పరిస్థితి, 155 00:11:17,594 --> 00:11:19,680 ఆ నిర్ణయం తీసుకోవడం అసాధ్యం. 156 00:11:20,347 --> 00:11:24,268 దాని కారణంగా ఏర్పడే బాధ ఎవరి మానసిక స్థితిని అయినా ప్రభావితం చేస్తుంది. 157 00:11:24,351 --> 00:11:27,938 మనం దాని గురించి ఇంక మాట్లాడటం మానేద్దామా? 158 00:11:30,399 --> 00:11:32,818 డాక్టర్ విల్కిన్సన్, మిమ్మల్ని పీడియాట్రిక్ వార్డుకి పిలుస్తున్నారు. 159 00:11:34,695 --> 00:11:37,114 నువ్వు ఇది అంబులెన్స్ లో వదిలేశావని క్లియో చెప్పింది. 160 00:11:37,197 --> 00:11:38,907 ఇది నీకు ముఖ్యమైనదని తను చెప్పింది. 161 00:11:41,118 --> 00:11:42,119 నేను మళ్లీ వస్తాను. 162 00:11:54,882 --> 00:11:56,717 వాళ్లు నోవాకి వైద్యం చేయలేకపోతున్నారు. 163 00:11:56,800 --> 00:11:58,635 వాడికి ఏం అవుతోందో వాళ్లకి కనీసం అర్థం కావడం లేదు. 164 00:11:58,719 --> 00:12:00,304 - మీలో ఎవరికీ తెలియదు. - సరే. డెనీస్… 165 00:12:00,387 --> 00:12:03,140 వద్దు. ఎవ్వరూ వాడిని ముట్టుకోవద్దు. వాడు నాతో పాటు మా ఇంటికి వస్తాడు. అంతే. 166 00:12:03,223 --> 00:12:05,392 లేదు, ఇంక అది నిర్ణయించాల్సింది నువ్వు కాదు. 167 00:12:05,475 --> 00:12:06,852 నీ హక్కుని మాకు అప్పగిస్తూ సంతకం చేశావు. 168 00:12:06,935 --> 00:12:08,145 అవును, కానీ అది తాత్కాలికమే. 169 00:12:08,228 --> 00:12:10,063 నేను అలా చేయాలని, దాని వల్ల తగిన వైద్యం అందుతుందని చెప్పావు. 170 00:12:10,147 --> 00:12:12,691 డెనీస్, నువ్వు ఇంక వాడి సంరక్షకురాలివి కావు. 171 00:12:12,774 --> 00:12:14,067 సరే, అయితే ఇప్పుడు మనసు మార్చుకున్నా. 172 00:12:14,151 --> 00:12:16,862 నిజంగా సారీ, కానీ ఇది అలా జరగదు. 173 00:12:16,945 --> 00:12:19,323 నోవా ఇప్పుడు ప్రభుత్వానికి చెందిన వాడు. 174 00:12:24,286 --> 00:12:26,288 సంకెళ్లు తెంచుకో బాట ఏర్పర్చుకో 175 00:12:58,946 --> 00:13:01,031 - త్వరగా కానివ్వు, సరేనా? - సరే. థాంక్యూ. 176 00:13:04,826 --> 00:13:05,953 డాక్టర్ ఆడ్లెర్? 177 00:13:14,294 --> 00:13:15,295 సారీ. 178 00:13:16,505 --> 00:13:19,550 మీరు ఇక్కడ ఉన్నారని చెప్పారు ఇంకా నేను గుర్తించలేకపోయాను… 179 00:13:20,884 --> 00:13:21,718 మీరు బాగానే ఉన్నారా? 180 00:13:23,637 --> 00:13:25,430 నాకు కాస్త విశ్రాంతి ఇంకా వినోదం కావాల్సి వచ్చింది. 181 00:13:26,265 --> 00:13:27,266 మీకు చలిగా ఉందా? 182 00:13:29,017 --> 00:13:30,143 నోవాకి కూడా బాగా చలి వేస్తోంది. 183 00:13:30,644 --> 00:13:32,396 ఇక్కడ నాకు వెచ్చగా ఉంది, కానీ మీరిద్దరూ వణికిపోతున్నారు. 184 00:13:32,479 --> 00:13:35,607 అలా ఎందుకు జరుగుతోంది? మీ ఇద్దరి మధ్యా ఏం జరుగుతోంది? 185 00:13:36,859 --> 00:13:42,030 ట్రాన్ఫరెన్స్, మాస్ సైకోజెనిక్ రుగ్మత, అనుకుంటా? నాకు తెలియదు. 186 00:13:42,531 --> 00:13:43,365 సరే. 187 00:13:47,119 --> 00:13:49,329 చూడండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. 188 00:13:50,414 --> 00:13:53,542 నోవాని ఇటాకా తరలించడానికి నేను అనుమతి ఇచ్చాను. 189 00:13:54,501 --> 00:13:57,671 వాడి ఆరోగ్యం బాగుపడే అవకాశాలు సన్నగిల్లాయి, డాక్టర్ ఆడ్లెర్. వాడికి మీ అవసరం ఉంది. 190 00:13:58,172 --> 00:14:00,090 అసలు ఏం జరుగుతోందో నాకు కనీసం అవగాహన లేదు. 191 00:14:00,174 --> 00:14:01,675 కానీ మీకు ఒక థియరీ ఉంది, కదా? 192 00:14:04,136 --> 00:14:05,596 అది ప్రధానంగా ఒక ఫీలింగ్. 193 00:14:07,306 --> 00:14:09,683 ఓహ్, దేవుడా. ఇది వినడానికి ఎంత పిచ్చితనంగా ఉందో? 194 00:14:09,766 --> 00:14:14,646 అయితే ఏంటి? నాకు చెప్పండి, ప్లీజ్. ఎందుకంటే అది వాడికి సాయపడచ్చు. 195 00:14:19,109 --> 00:14:21,486 నా ఫీలింగ్ ఏమిటంటే నోవాకి గత జన్మలో… 196 00:14:26,491 --> 00:14:31,163 - నా భార్య ఇంకా నేను తెలుసు. - ఈలై. 197 00:14:33,165 --> 00:14:35,417 నిజానికి, గత జన్మల్లో. 198 00:14:39,254 --> 00:14:43,008 నా భార్య కూడా ఆ విషయాన్ని గుర్తించింది అనుకుంటా, 199 00:14:43,550 --> 00:14:46,803 ఎందుకంటే తను చనిపోయే సమయం వచ్చినప్పుడు, 200 00:14:46,887 --> 00:14:51,600 ఆమెకి గత జన్మ సంఘటనలు కలల్లోకి వచ్చేవని, వాటిని పుస్తకంగా రాస్తున్నానని చెప్పేది. 201 00:14:52,851 --> 00:14:54,144 కానీ నేను వినేవాడిని కాదు. 202 00:14:59,149 --> 00:14:59,983 సరే. 203 00:15:01,652 --> 00:15:07,324 సరే. అయితే, మీ భార్య మీకు ఏం చెప్పాలని ప్రయత్నించింది అంటారు? 204 00:15:07,824 --> 00:15:12,079 ఆ ఫామ్ హౌస్ లో చాలా కాలం కిందట, నోవాకి ఏదో చెడు జరిగిందని చెప్పాలి అనుకుంది. 205 00:15:12,829 --> 00:15:17,167 అక్కడ మేమంతా ఉన్నాం. నేను, నోవా, లెన్. 206 00:15:18,168 --> 00:15:22,548 ఏదో విధంగా, గత కాలపు చెడు సంఘటనల కారణంగా 207 00:15:24,424 --> 00:15:26,426 కాలక్రమంలో మా ముగ్గురి ఆత్మల మధ్య సంబంధం ఏర్పడింది. 208 00:15:27,719 --> 00:15:32,766 అప్పుడు జరిగిన ఏవో సంఘటనలు వల్ల నోవా ఇప్పుడు కోలుకోలేకపోతున్నాడు. 209 00:15:32,850 --> 00:15:36,311 వినండి, ఏం జరుగుతోందో నాకు తెలియడం లేదు, 210 00:15:37,646 --> 00:15:41,567 కానీ ఇదంతా నా జీవితంలోకి రావడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. 211 00:15:42,651 --> 00:15:44,194 నేను తనని చూసిన మరుక్షణం అది గ్రహించాను. 212 00:15:44,820 --> 00:15:47,155 నేను చెబుతున్నాను, డాక్టర్ ఆడ్లెర్, వాడికి మన సాయం అవసరం, 213 00:15:47,906 --> 00:15:53,120 ఇంకా వాడిని మీరు కాపాడకపోతే చనిపోతాడు. 214 00:15:54,162 --> 00:15:58,041 ఇప్పుడు వాళ్లు నన్ను బయటికి పంపించినా కూడా, డెనీస్, అతనికి ఎలా సాయపడగలనో నాకు తెలియదు. 215 00:15:58,834 --> 00:15:59,668 సారీ. 216 00:16:00,544 --> 00:16:02,504 కానీ మీరు పిచ్చివారు కాదు కదా? 217 00:16:04,256 --> 00:16:06,258 మీకు మాత్రమే నిజం తెలుసు కదా? 218 00:16:14,433 --> 00:16:16,101 - హలో? - సోఫీ? 219 00:16:17,352 --> 00:16:18,937 హాయ్. నేను తాతయ్యని. 220 00:16:19,021 --> 00:16:20,189 నీకు ఆరోగ్యం బాగాలేదా? 221 00:16:20,689 --> 00:16:23,400 నీకు ఆరోగ్యం బాగా లేదు కాబట్టి రేపు మనం తాతయ్యతో గడపడం కుదరదు అని అమ్మ చెప్పింది. 222 00:16:24,193 --> 00:16:27,362 సారీ. మనం ఇంకో రోజు కలుద్దాం, సరేనా? 223 00:16:27,946 --> 00:16:29,156 అమ్మమ్మ నీతో మాట్లాడాలి అనుకుంటోంది. 224 00:16:29,239 --> 00:16:32,784 - లేదు, సోఫీ, ఇంక ఆపు. అది… - నువ్వు వింటే, ఆమె చెప్పేది వినచ్చు. 225 00:16:34,119 --> 00:16:35,787 సోఫీ? హలో? 226 00:16:43,921 --> 00:16:44,922 లెన్? 227 00:16:45,964 --> 00:16:46,798 హలో? 228 00:16:47,799 --> 00:16:48,800 బార్బరా. 229 00:16:49,468 --> 00:16:50,469 నాన్నా. 230 00:16:58,310 --> 00:17:03,482 హేయ్, విను, నేను సారీ చెప్పాలి అనుకున్నాను. జరిగిన అన్ని తప్పులకీ. 231 00:17:05,567 --> 00:17:06,568 నేననుకోవడం… 232 00:17:08,069 --> 00:17:10,821 నువ్వు తనకి సత్వరం ఎందుకు సాయం చేయలేకపోయావో నాకు అర్థం కావడం లేదు. 233 00:17:15,743 --> 00:17:16,912 నీ ఉద్దేశం ఏంటి? 234 00:17:16,994 --> 00:17:20,207 నాన్నా, అమ్మ తన ఇష్టప్రకారం చనిపోవాలి అనుకుందని నాకు తెలుసు. 235 00:17:21,500 --> 00:17:23,877 అంటే, తను చనిపోవడానికి దాదాపు ఏడాది ముందు నుండీ. 236 00:17:25,878 --> 00:17:27,631 ఆమె ఎంతో బాధని అనుభవించేది. 237 00:17:29,091 --> 00:17:30,759 కాబట్టి, ఆమెకి నువ్వు ముందే ఎందుకు సాయం చేయలేదు? 238 00:17:30,843 --> 00:17:34,638 చూడు, నేను తనని చాలా ప్రేమించాను. నేను అలా… 239 00:17:37,891 --> 00:17:39,184 ఏం చేయాలో నాకు తోచలేదు. 240 00:17:39,726 --> 00:17:42,187 తను కోరుకున్నది నువ్వు ఎందుకు చేయలేకపోయావు? 241 00:17:42,855 --> 00:17:46,024 తను కోరుకున్నది ఇవ్వడానికి నీకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. నువ్వు డాక్టర్ వి. 242 00:17:46,108 --> 00:17:50,112 అదే కారణం. నేను డాక్టర్ ని. నేను మనుషుల ప్రాణాలు కాపాడాలి. 243 00:17:51,655 --> 00:17:53,031 కానీ నువ్వు ఆమె భర్తవి. 244 00:17:55,325 --> 00:17:57,536 నేను ప్రయత్నించాను, కానీ ఎలా చేయాలో నిర్ణయించుకోలేకపోయాను. 245 00:17:59,663 --> 00:18:01,331 ఆమెని ఎలా కాపాడాలో నాకు తెలియలేదు… 246 00:18:03,375 --> 00:18:07,171 ఇంకా సరైన కారణం తెలియకుండా, నేను ఆమెని చనిపోనివ్వదల్చుకోలేదు. 247 00:18:10,007 --> 00:18:11,341 నేను స్తంభించిపోయాను. 248 00:18:12,634 --> 00:18:14,178 తను నిజమే చెప్పింది అనుకుంటా. 249 00:18:14,261 --> 00:18:18,432 నీ బలమైన అభిప్రాయాలే నీకు అసలైన బలం అని 250 00:18:18,515 --> 00:18:21,727 ఇంకా అవే నీ అతిపెద్ద బలహీనతలనీ అమ్మ ఎప్పుడూ చెప్పేది. 251 00:19:08,649 --> 00:19:10,275 వైద్యం కోసం రవాణా ఇటాకా, న్యూ యార్క్ 252 00:19:14,363 --> 00:19:15,697 అతను నాలుగు గంటలకి బయలుదేరుతాడు. 253 00:19:35,884 --> 00:19:36,927 నాలుగు గంటలకి. 254 00:19:39,847 --> 00:19:40,973 నాక్, నాక్. 255 00:19:44,935 --> 00:19:45,936 నాక్, నాక్. 256 00:19:49,189 --> 00:19:51,316 నాక్, నాక్. 257 00:19:51,400 --> 00:19:53,652 సరే. అక్కడ ఎవరు ఉన్నారు? 258 00:19:53,735 --> 00:19:54,736 హెల్. 259 00:19:56,363 --> 00:19:57,364 హెల్ అంటే ఎవరు? 260 00:20:00,033 --> 00:20:02,995 నువ్వు తలుపు తెరవకపోతే హెల్ గురించి నీకు ఎలా తెలుస్తుంది? 261 00:21:38,632 --> 00:21:39,758 ఈలై. 262 00:22:40,194 --> 00:22:42,696 బయటకి మార్గం 263 00:22:52,289 --> 00:22:54,833 సరే, బుజ్జీ, మనం ఇంకో నిమిషంలో ప్రయాణం అవుతున్నాం. 264 00:22:56,585 --> 00:22:59,588 అతడిని ఆపరేటింగ్ గదికి ఎందుకు తరలించలేదు? ఈ విషయంలో ఆలస్యం జరగడం నాకు ఇష్టం లేదు. 265 00:22:59,671 --> 00:23:00,631 అతని సర్జరీకి ఏర్పాట్లు చేశాం. 266 00:23:00,714 --> 00:23:02,341 అల్నర్ ఆర్టరీకి ఎలాంటి నష్టం జరగలేదని నిర్ధారించుకోవడానికి 267 00:23:02,424 --> 00:23:04,092 ఇమేజింగ్ చేయాలని సర్జన్ చూస్తున్నారు. 268 00:23:04,176 --> 00:23:05,219 సరే. 269 00:23:05,302 --> 00:23:06,512 ఆరోగ్యం ఎలా ఉంది, ఈలై? 270 00:23:09,056 --> 00:23:10,015 ఎక్కడ ఉన్నాడు? 271 00:23:12,851 --> 00:23:15,145 ఐదు నిమిషాల కిందట అతను ఇక్కడే ఉన్నాడు. 272 00:23:23,445 --> 00:23:24,446 హేయ్, హేయ్! 273 00:23:34,706 --> 00:23:37,167 నన్ను ఇంటికి తీసుకువెళ్తున్నావా? 274 00:23:43,841 --> 00:23:44,967 మన ఇద్దరం ఇంటికి వెళ్తున్నాం. 275 00:25:08,800 --> 00:25:10,802 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్