1 00:01:04,105 --> 00:01:05,440 నువ్వు భయపడుతున్నావని తెలుసు... 2 00:01:07,484 --> 00:01:09,319 కానీ ఏం జరుగుతోందో నీకు తెలియదు. 3 00:01:11,572 --> 00:01:14,283 కానీ మన లోపల నిద్రాణమైన జ్ఞాపకాలు 4 00:01:15,909 --> 00:01:17,077 ఇప్పుడు మేలుకొంటున్నాయి అనుకుంటా. 5 00:01:26,336 --> 00:01:28,839 ఈలై? ఈలై, నా మాట వినిపిస్తోందా? 6 00:01:30,924 --> 00:01:34,178 ఈలై, నేను జేన్... జేన్ విల్కిన్సన్. నువ్వు నాకు బదులివ్వాలి. 7 00:01:35,971 --> 00:01:38,724 ఇది దుర్మార్గం, ఈలై. వెంటనే వాకీలో స్పందించు. 8 00:01:40,559 --> 00:01:41,726 నేను లైన్ లో ఉన్నా, జేన్. ఇదిగో, విను... 9 00:01:41,727 --> 00:01:44,187 సరే. నువ్వు ఏం చెప్పినా సరే, నేను వినదల్చుకోలేదు. 10 00:01:44,188 --> 00:01:45,646 వ్యాన్ ని వెనక్కి తిప్పు. 11 00:01:45,647 --> 00:01:46,939 ఆ పని చేయలేను, జేన్. 12 00:01:46,940 --> 00:01:48,859 యస్, నువ్వు చేయగలవు, ఈలై. 13 00:01:49,568 --> 00:01:51,152 ఈలై, నువ్వు కలత చెందావని నాకు అర్థమైంది. 14 00:01:51,153 --> 00:01:52,278 నిజంగానే నేను కలత చెందాను. 15 00:01:52,279 --> 00:01:53,988 ఇక్కడ జరుగుతున్నది నువ్వు అర్థం చేసుకోవడం లేదు. 16 00:01:53,989 --> 00:01:55,281 అయితే అది నాకు వివరంగా చెప్పు. 17 00:01:55,282 --> 00:01:59,660 నువ్వు ఒక పేషంట్ ని కిడ్నాప్ చేయడం అనేది ఎవరికైనా ఎలా సాయపడుతుందో వివరించు. 18 00:01:59,661 --> 00:02:01,079 సరే. 19 00:02:01,705 --> 00:02:04,790 నోవా చాలా కాలం కిందట ఒక భయంకరమైన ప్రమాదానికి గురయ్యాడని నా నమ్మకం, 20 00:02:04,791 --> 00:02:07,293 తను అర్థం చేసుకోలేని భయంకరమైన ప్రమాదం అది. 21 00:02:07,294 --> 00:02:09,712 అటువంటి భయాలకి చికిత్స జరగకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు. 22 00:02:09,713 --> 00:02:13,217 దానిని మనం రక్తంలో, ఎముకలలో 23 00:02:14,551 --> 00:02:16,136 ఇంకా బహుశా మన ఆత్మలలో మోస్తూ ఉంటాం. 24 00:02:18,138 --> 00:02:22,141 ఇప్పుడు నా మాట విను. నువ్వు వెంటనే వ్యాన్ ని వెనక్కి తిప్పితే... 25 00:02:22,142 --> 00:02:24,311 లేదు. లేదు, నేను ఆ పని చేయలేను, జేన్. 26 00:02:24,853 --> 00:02:28,105 రాడికల్ ఎక్స్ పోజర్ థెరపీ చేయడం తప్ప వేరే గత్యంతరం లేదు. 27 00:02:28,106 --> 00:02:29,565 ఆ థెరపీ చాలా ప్రమాదకరమని నీకు తెలుసు. 28 00:02:29,566 --> 00:02:32,276 అది ఒక్కటే అవకాశం. ఇంక నేను ఫోన్ పెట్టేస్తున్నాను. 29 00:02:32,277 --> 00:02:34,111 నా ఫోన్ కట్ చేయడానికి నీకెంత ధైర్యం, ఈలై. నేను... 30 00:02:34,112 --> 00:02:36,073 ఛానెల్ 31 31 00:03:25,831 --> 00:03:26,832 నోవా... 32 00:03:44,433 --> 00:03:45,851 ఈ ఇంటిని గుర్తుపట్టావా? 33 00:03:49,688 --> 00:03:51,690 ఇక్కడ ఏదో చెడ్డ సంఘటన జరిగింది. 34 00:03:55,277 --> 00:03:56,278 ఎప్పుడు... 35 00:03:57,487 --> 00:03:58,822 ఎప్పుడు, అది ఏంటి? 36 00:03:59,531 --> 00:04:00,866 ఎప్పుడంటే నేను 37 00:04:02,409 --> 00:04:03,619 నేను చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడు. 38 00:04:21,845 --> 00:04:22,846 ఆగు. 39 00:04:24,598 --> 00:04:25,599 నా చేయి పట్టుకో. 40 00:05:04,471 --> 00:05:05,597 దగ్గరగా ఉండు. 41 00:05:14,439 --> 00:05:15,482 హలో? 42 00:05:21,154 --> 00:05:22,155 హలో? 43 00:06:03,113 --> 00:06:05,365 నోవా. నేను... 44 00:06:09,786 --> 00:06:10,954 నోవా? 45 00:06:13,540 --> 00:06:14,541 నోవా? 46 00:06:18,378 --> 00:06:19,505 నోవా? 47 00:06:22,090 --> 00:06:23,342 నోవా, దాన్ని కిందపడేయ్. 48 00:06:23,926 --> 00:06:31,807 వద్దు, వద్దు, వద్దు, వద్దు, వద్దు, వద్దు, వద్దు. 49 00:06:31,808 --> 00:06:34,060 నోవా, మరేం ఫర్వాలేదు. ఇక్కడ ఉన్నది నేనే. 50 00:06:34,061 --> 00:06:37,022 - నేను ఈలైని. - వద్దు. వద్దు, వద్దు, వద్దు, వద్దు. 51 00:06:40,400 --> 00:06:41,652 వద్దు. 52 00:06:42,319 --> 00:06:43,528 ఆ పని చేయకు. 53 00:06:43,529 --> 00:06:44,571 ఏంటి చేయద్దు? 54 00:06:46,615 --> 00:06:47,824 నోవా! 55 00:06:52,538 --> 00:06:53,539 నోవా? 56 00:07:07,469 --> 00:07:08,637 నోవా? 57 00:07:11,974 --> 00:07:12,975 ఏంటి ఇది? 58 00:07:14,184 --> 00:07:17,187 ఏం చేశావు? ఎంత పని చేశావు? 59 00:07:19,439 --> 00:07:21,149 - నోవా? - ఎంత పని చేశావు? 60 00:07:25,779 --> 00:07:26,780 ఎంత పని చేశావు? 61 00:07:35,539 --> 00:07:36,373 ఛ. 62 00:07:37,916 --> 00:07:39,501 నోవా! 63 00:08:10,282 --> 00:08:11,283 నోవా? 64 00:08:26,798 --> 00:08:27,799 నోవా? 65 00:09:02,709 --> 00:09:03,961 ఇది నేను. 66 00:09:08,632 --> 00:09:09,967 నోవా. 67 00:09:30,487 --> 00:09:31,822 అది నువ్వు. 68 00:09:40,080 --> 00:09:41,164 నేను ఇక్కడికి వచ్చాను. 69 00:09:42,833 --> 00:09:43,834 ఈ ప్రదేశం నాకు గుర్తుంది. 70 00:09:44,543 --> 00:09:47,087 పద. మన ఫ్రెండ్ ని వెతకాలి. 71 00:09:52,759 --> 00:09:56,262 నోవా, ఆగు! వెనక్కి రా. 72 00:09:56,263 --> 00:09:57,347 నోవా. 73 00:09:59,725 --> 00:10:00,726 నోవా! 74 00:10:11,028 --> 00:10:15,115 ఒక ఫామ్ హౌస్ లో చాలాకాలం కిందట, నోవాకి చెడు సంఘటన ఏదో జరిగింది. 75 00:10:15,991 --> 00:10:19,577 పద. మన ఫ్రెండ్ ని మనం వెతకాలి. 76 00:10:19,578 --> 00:10:22,873 మన ఫ్రెండ్ ని మనం వెతకాలి. 77 00:10:29,922 --> 00:10:30,923 లెన్? 78 00:10:56,865 --> 00:10:57,866 నిన్ను వెతికి పట్టుకున్నాను. 79 00:10:59,243 --> 00:11:00,577 నువ్వు ఎప్పుడూ నన్ను వెతికి పట్టుకుంటావు. 80 00:11:01,828 --> 00:11:03,247 నీ కోసం నేను ఎదురుచూస్తున్నాను. 81 00:11:11,255 --> 00:11:13,298 నాకు ఏం దొరికిందో చూడు. 82 00:11:39,783 --> 00:11:41,034 అది ఏంటి? 83 00:12:06,602 --> 00:12:08,687 లేదు, లేదు, లేదు. 84 00:12:32,002 --> 00:12:33,754 దూకు! 85 00:12:48,810 --> 00:12:49,978 నాకు గుర్తుంది. 86 00:12:51,522 --> 00:12:54,024 నిన్ను తోసేశాను, తరువాత నువ్వు మునిగిపోయావు. 87 00:13:02,574 --> 00:13:05,118 నోవా? నోవా. 88 00:13:08,205 --> 00:13:09,206 ఓహ్, లేదు. 89 00:13:10,999 --> 00:13:12,000 నోవా. 90 00:13:20,092 --> 00:13:21,093 నోవా? 91 00:13:38,235 --> 00:13:39,236 నోవా. 92 00:13:46,952 --> 00:13:50,289 నోవా, మరేం ఫర్వాలేదు. 93 00:13:51,331 --> 00:13:52,749 నువ్వు దేనికి భయపడుతున్నావో నాకు తెలుసు. 94 00:13:53,500 --> 00:13:54,668 ఏం జరిగిందో నాకు తెలుసు. 95 00:13:57,546 --> 00:14:01,174 నోవా, అది ఒక ప్రమాదం, ఘోరమైన ప్రమాదం. 96 00:14:01,175 --> 00:14:02,593 మనం అప్పట్లో కేవలం చిన్నపిల్లలం. 97 00:14:03,343 --> 00:14:05,012 నిన్ను బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. 98 00:14:09,892 --> 00:14:10,893 నోవా? 99 00:14:14,813 --> 00:14:15,814 నోవా? 100 00:14:23,739 --> 00:14:24,907 నోవా, నా మాట వినిపిస్తోందా? 101 00:14:32,497 --> 00:14:33,498 నోవా? 102 00:14:35,792 --> 00:14:36,793 నోవా? 103 00:14:50,724 --> 00:14:52,518 నోవా, నేను ఏం చేయాలి? 104 00:14:56,813 --> 00:14:58,398 నన్ను ఏం చేయమంటావు? 105 00:14:59,149 --> 00:15:01,652 దూకు! దూకు! 106 00:15:29,429 --> 00:15:31,222 చాలా కాలం కిందట, 107 00:15:31,223 --> 00:15:34,268 ఒక చిన్న బాబు నీళ్లంటే భయపడేవాడు. 108 00:15:35,352 --> 00:15:36,353 ఈలై. 109 00:15:37,145 --> 00:15:38,647 ఈలై, మేలుకో. 110 00:15:39,648 --> 00:15:40,773 మనం మాట్లాడుకోవాలి. 111 00:15:40,774 --> 00:15:43,277 - నీకు మళ్లీ వాంతులు వస్తున్నాయా? - లేదు. అది కాదు. 112 00:15:44,862 --> 00:15:48,782 నేను... నేను ఇంక భరించలేను. 113 00:15:51,952 --> 00:15:53,995 ఓహ్, లెన్, విను. ఇది ఘోరమైన పరిస్థితి అని నాకు తెలుసు, 114 00:15:53,996 --> 00:15:55,663 కానీ కొత్త చికిత్సలు, కొత్త పరిశోధనలు ఉన్నాయి, 115 00:15:55,664 --> 00:15:57,748 - ప్రతి రోజూ కొత్త మందులు వస్తున్నాయి. - లేదు. నువ్వు నా మాట వినాలి. 116 00:15:57,749 --> 00:15:59,334 - నేను ఏదైనా ప్రయత్నిస్తాను... - నా వల్ల కాదు. 117 00:16:00,711 --> 00:16:02,086 నీ మీద నేను ఆశ వదులుకోలేను, లెన్. 118 00:16:02,087 --> 00:16:05,299 కానీ, అది నువ్వు తీసుకోవలసిన నిర్ణయం కాదు. 119 00:16:08,927 --> 00:16:11,679 ఈలై! ఈలై! 120 00:16:11,680 --> 00:16:13,222 ఇది మాట్లాడాలనుకున్న ప్రతిసారీ... 121 00:16:13,223 --> 00:16:15,224 - దీని గురించి మాట్లాడేదేం లేదు. - అది నువ్వెలా చెప్పగలవు? 122 00:16:15,225 --> 00:16:16,309 మనం దీనిని ఎదుర్కోవాలి. 123 00:16:16,310 --> 00:16:18,603 లేదు, మనం మంచి జరగాలనే ఆశతో ఉండాలి. ఈ పిచ్చి మెషీన్ కి ఏం అయింది? 124 00:16:18,604 --> 00:16:20,105 - ఎందుకు... - ఇంక ఆపు. 125 00:16:21,690 --> 00:16:23,149 నీతో ఇదే విషయం చర్చించాలని 126 00:16:23,150 --> 00:16:25,693 నేను పదే పదే ప్రయత్నిస్తూ ఉండలేను. 127 00:16:25,694 --> 00:16:27,653 నాకు అసలు దీని గురించి చర్చించడమే ఇష్టం లేదు. 128 00:16:27,654 --> 00:16:29,823 ఇది నీ ఇష్టానికి సంబంధించినది కాదు. 129 00:16:30,824 --> 00:16:32,826 ఈలై, ఆగు. 130 00:16:33,577 --> 00:16:35,786 ఆగు, నువ్వు వెళ్లిపోతున్నావా? 131 00:16:35,787 --> 00:16:37,789 అవును, నేను త్వరగా వచ్చేస్తాను. 132 00:16:38,415 --> 00:16:39,583 నీ కోసం సూప్ తీసుకొస్తాను. 133 00:17:18,872 --> 00:17:20,415 ఎగ్ డ్రాప్ సూప్ కావాలా? 134 00:17:23,292 --> 00:17:24,461 ఎగ్ డ్రాప్ సూప్? 135 00:17:27,589 --> 00:17:28,590 థాంక్యూ. 136 00:17:38,725 --> 00:17:39,726 నేను వచ్చేశాను. 137 00:17:41,603 --> 00:17:42,604 లెన్? 138 00:18:45,709 --> 00:18:48,211 ఏం కాదు, లెన్. కంగారులేదు. నేను అంబులెన్స్ ని పిలిపిస్తాను. 139 00:18:48,212 --> 00:18:51,464 - మనం ఇక్కడి నుండి వెళదాం పద. - లేదు, లేదు, లేదు, లేదు. నాకు వద్దు... 140 00:18:51,465 --> 00:18:52,549 నాకు అదంతా వద్దు. 141 00:19:09,983 --> 00:19:11,068 వద్దు, వద్దు, వద్దు, వద్దు. 142 00:19:12,611 --> 00:19:15,030 నీకు నేను గుడ్ బై చెప్పలేను. 143 00:19:15,697 --> 00:19:18,407 - లేదు. లేదు. లేదు. - ప్లీజ్, ఈలై. నన్ను వదిలి వెళ్లకు. 144 00:19:18,408 --> 00:19:20,661 నన్ను విడిచి వెళ్లకు, ప్లీజ్. ప్లీజ్. 145 00:19:22,454 --> 00:19:24,665 ఆగు, ఈలై. 146 00:19:28,085 --> 00:19:29,127 - నాకు సాయం చేయి. - వద్దు. 147 00:19:30,295 --> 00:19:32,631 ఇలా రా. ఈలై, నాకు సాయం చేయి. 148 00:19:33,841 --> 00:19:34,842 నాకు సాయం చేయి. 149 00:19:45,060 --> 00:19:46,061 నాకు సాయం చేయి. 150 00:19:48,105 --> 00:19:50,399 - నాకు సాయం చేయి. - ఐ లవ్ యూ. 151 00:21:23,242 --> 00:21:25,702 ఈలై, మేలుకో. 152 00:22:05,617 --> 00:22:06,743 ఇలా చూడు, శ్వాస పీల్చు. 153 00:22:07,578 --> 00:22:09,121 ఇలా చూడు, నోవా. శ్వాస పీల్చు. 154 00:22:11,415 --> 00:22:12,249 ఊపిరి తీసుకో. 155 00:22:14,168 --> 00:22:16,003 లేదు, లేదు, లేదు. 156 00:22:21,008 --> 00:22:23,260 ఊపిరి తీసుకో. ఊపిరి తీసుకో! 157 00:22:55,209 --> 00:22:56,210 ఊపిరి పీల్చు. 158 00:23:00,464 --> 00:23:01,507 ఫర్వాలేదు. 159 00:23:04,885 --> 00:23:07,721 సరే. సరే. మరేం ఫర్వాలేదు. 160 00:23:43,715 --> 00:23:45,717 సరే. మరేం ఫర్వాలేదు. 161 00:23:47,010 --> 00:23:49,721 సరే. మరేం ఫర్వాలేదు. 162 00:23:50,806 --> 00:23:51,640 మరేం ఫర్వాలేదు. 163 00:23:52,724 --> 00:23:55,434 నీకేం కాలేదు. నీకేం కాలేదు. నీకేం కాలేదు. 164 00:23:55,435 --> 00:23:56,645 నీకేం కాలేదు. 165 00:23:59,189 --> 00:24:00,399 ఏం జరిగింది? 166 00:24:02,776 --> 00:24:03,777 నీకు గుర్తులేదా? 167 00:24:07,781 --> 00:24:11,367 సరే. నీకు కాస్త జలుబు చేసింది. సరే. కానీ అది మామూలు విషయమే. 168 00:24:11,368 --> 00:24:15,038 అది నీటి వల్ల వచ్చింది. అవును. మనం కాసేపు ఈత కొట్టాం. 169 00:24:17,374 --> 00:24:18,375 యక్. 170 00:24:47,905 --> 00:24:48,989 నేను ఏమైనా సమస్యలో ఉన్నానా? 171 00:24:53,035 --> 00:24:54,203 నేను ఏమైనా చెడ్డ పని చేశానా? 172 00:24:54,703 --> 00:24:55,954 లేదు, ఖచ్చితంగా అలాంటిదేమీ లేదు. 173 00:24:57,080 --> 00:24:58,373 నువ్వు ఏ తప్పు పనీ చేయలేదు. 174 00:25:05,047 --> 00:25:08,550 సరే, నోవా, నా మాట విను. నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావు. 175 00:25:09,092 --> 00:25:09,927 నేను ధైర్యంగా ఉన్నానా? 176 00:25:10,802 --> 00:25:11,803 ఓహ్, అవును. 177 00:25:13,263 --> 00:25:14,848 నిన్ను చూసి గర్వపడుతున్నాను. 178 00:25:17,184 --> 00:25:18,602 ఎప్పుడూ అది గుర్తుంచుకో. 179 00:25:20,395 --> 00:25:22,814 నోవా! నోవా! 180 00:25:24,608 --> 00:25:27,277 నోవా! బేబీ! 181 00:25:32,449 --> 00:25:35,034 నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? 182 00:25:35,035 --> 00:25:36,744 నువ్వు బాగానే ఉన్నావా? మాతో మాట్లాడగలవా? 183 00:25:36,745 --> 00:25:38,121 నీకు ఏమైనా గాయం అయిందా? 184 00:25:39,998 --> 00:25:41,333 మేము ఇప్పుడు ఇంటికి వెళ్లచ్చా? 185 00:25:42,709 --> 00:25:45,045 యస్. అవును, మనం ఇంటికి వెళ్లిపోవచ్చు. 186 00:25:51,593 --> 00:25:52,594 పద. 187 00:26:30,591 --> 00:26:32,593 హేయ్. హలో. 188 00:26:36,763 --> 00:26:37,764 సరే. 189 00:26:40,309 --> 00:26:41,310 ఇలా రా. 190 00:26:45,647 --> 00:26:48,483 అవును, నాకు తెలుసు. నేను కూడా చాలా ఉద్వేగంగా ఉన్నాను. 191 00:26:50,402 --> 00:26:52,154 423 కేసుకి సంబంధించి, 192 00:26:52,654 --> 00:26:55,323 తీవ్రమైన టాన్ఫరెన్స్-కౌంటర్ ట్రాన్ఫరెన్స్ అధ్యయనంలో, 193 00:26:55,324 --> 00:27:01,079 పేషంట్ ఎ, ఎనిమిదేళ్ల పిల్లవాడు, ఇంకా పేషంట్ బి, అతనికి చికిత్స చేసే ఫిజీషియన్, 194 00:27:01,580 --> 00:27:02,955 ఒక భ్రమని పంచుకున్నారు. 195 00:27:02,956 --> 00:27:06,626 గత జన్మ అనుభవాలకి 196 00:27:06,627 --> 00:27:09,463 అలాగే సైకోటిక్ అంశాలకి ఈ కేసు కీలకమైనది. 197 00:27:12,132 --> 00:27:15,219 సబ్ హెడ్డింగ్ "పురుగుల భ్రమలు" చూడండి. 198 00:27:19,056 --> 00:27:20,807 ఆరు నెలల చికిత్స తరువాత, 199 00:27:21,642 --> 00:27:24,393 పేషంట్ 'ఏ' తన వయసుకి తగినట్లు 200 00:27:24,394 --> 00:27:26,396 తన తోటి స్నేహితులతో ఇంకా వాతావరణంతో మమేకమై ఉన్నాడు... 201 00:27:28,482 --> 00:27:31,150 అలాగే తననీ ఇంకా పేషంట్ 'బి'నీ దూరం పెడుతూ కోర్టు ఆంక్షలు విధించినా కూడా 202 00:27:31,151 --> 00:27:33,487 అతను పెద్దగా ప్రభావితం కాలేదు. 203 00:27:38,909 --> 00:27:42,538 ఐదు నెలల పాటు రెసిడెన్షియల్ సైకియాట్రిక్ చికిత్స తరువాత, 204 00:27:44,039 --> 00:27:46,917 పేషంట్ 'బి'ని అతని సొంత నిర్ణయం ఆధారంగా విడుదల చేశారు. 205 00:27:50,504 --> 00:27:52,129 అతను బయటకి వెళుతూ ఇచ్చిన ఇంటర్వ్యూలో, 206 00:27:52,130 --> 00:27:56,050 పేషంట్ 'ఏ' కోలుకోవడంలో ఇంకా అతని సొంత భ్రమల నుండి బయటపడటంలో 207 00:27:56,051 --> 00:27:58,302 సైకలాజికల్ అంశాలు పని చేశాయని స్పష్టం చేశాడు, 208 00:27:58,303 --> 00:28:01,639 అతని భార్య ఆత్మహత్య కారణంగా 209 00:28:01,640 --> 00:28:03,851 విషాదంతో కూడిన భ్రమలు ఏర్పడటం కూడా అందులో భాగమే. 210 00:28:07,563 --> 00:28:11,691 కానీ అతను వ్యక్తిగతంగా స్పష్టం చేసేది ఏమిటంటే, 211 00:28:11,692 --> 00:28:13,986 ఇలా జరగడం అనేది గనుక సైన్స్ అయితే ఆ సైన్స్ ని మనం ఇంకా అర్థం చేసుకోలేదు. 212 00:28:17,489 --> 00:28:18,447 మరుజన్మ ఉండే అవకాశం ఉందని 213 00:28:18,448 --> 00:28:23,954 మనం గుర్తించాల్సి వస్తే, అంటే, దాని తరువాత... 214 00:28:26,707 --> 00:28:32,254 అప్పుడు మనం దానికి ముందు జన్మ కూడా ఉండే అవకాశం ఉందని గుర్తించాల్సి వస్తుంది. 215 00:28:46,768 --> 00:28:49,605 అదే విధంగా అతను ఆఫ్ ద రికార్డ్ గా స్పష్టం చేసేది ఏమిటంటే... 216 00:28:51,648 --> 00:28:54,818 విశ్వంలో అనేక రహస్యాల గుట్లు బయటపడినప్పుడు, 217 00:28:56,653 --> 00:28:58,571 వాటిని ఆపడం ఇంక ఎప్పటికీ అసాధ్యం. 218 00:28:58,572 --> 00:28:59,656 తాతయ్యా! 219 00:29:03,243 --> 00:29:04,243 హేయ్. 220 00:29:04,244 --> 00:29:05,329 అమ్మమ్మ నుంచి. 221 00:29:09,166 --> 00:29:11,210 సరే, నేను థాంక్యూ చెప్పానని ఆమెకి చెప్పు. 222 00:29:12,336 --> 00:29:13,587 తాతయ్య థాంక్యూ చెబుతున్నాడు. 223 00:29:22,971 --> 00:29:23,972 ఆమె ఏం అంటోంది? 224 00:29:25,307 --> 00:29:27,309 "విను" అంటోంది. 225 00:31:24,134 --> 00:31:26,136 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్