1 00:00:10,721 --> 00:00:11,722 ఫ్రాంక్లిన్! 2 00:00:13,140 --> 00:00:14,558 ఫ్రాంక్లిన్! 3 00:00:17,060 --> 00:00:18,395 ఓహ్, భగవాన్! 4 00:00:29,782 --> 00:00:31,533 హేయ్, అక్కడే ఆగు, బంగారం. 5 00:00:31,617 --> 00:00:34,411 వద్దు-- ఇదిగో, నేను లేవదీస్తాను. 6 00:00:34,495 --> 00:00:37,122 -నీకు ఏమైనా దెబ్బ తగిలిందా? -అక్కడ. 7 00:00:37,206 --> 00:00:39,374 నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? 8 00:00:39,458 --> 00:00:41,293 -ఏమిటి? -ఆ షెడ్డులో ఎవరో ఉన్నారు. 9 00:00:41,376 --> 00:00:43,796 -లోపల... -అవును. అవును. 10 00:00:50,302 --> 00:00:51,470 హేయ్, కింద ఎవరు! 11 00:00:52,596 --> 00:00:54,264 పైకి రా ఇప్పుడే! 12 00:00:56,934 --> 00:00:58,602 నా దగ్గర ఆయుధం ఉంది! 13 00:01:02,439 --> 00:01:03,607 సరదాగా చెప్పటంలేదు! 14 00:01:16,036 --> 00:01:17,204 పైకి లే! 15 00:01:24,837 --> 00:01:26,046 నువ్వు బాగానే ఉన్నావా? 16 00:01:34,137 --> 00:01:35,138 హేయ్. 17 00:01:49,278 --> 00:01:52,614 -సరే, ఆ రక్తం ఎక్కడినుంచి వస్తోంది? -నాకు తెలియదు! 18 00:01:52,698 --> 00:01:55,909 -ఇతనిని కడగటానికి ఏదైనా తేవాలి. -నేను తెస్తాను. కూర్చో! 19 00:02:16,471 --> 00:02:19,474 ఇతను పడుకోవటానికి వచ్చిన బిచ్చగాడు అయిఉంటాడు. 20 00:02:19,558 --> 00:02:22,853 ఫ్రాంక్లిన్, అతను అటు వైపు ఉన్నాడు. 21 00:02:22,936 --> 00:02:25,731 ఏమిటి? కాదు, నేను అతనిని చూసింది అక్కడ కాదు. 22 00:02:25,814 --> 00:02:28,567 -నువ్వు చాలా తాగాలి-- -నేను చూసింది నాకు తెలుసు! 23 00:02:28,650 --> 00:02:31,695 -సరే, అది సాధ్యం కాదు. -అతను ఇక్కడ ఉన్నాడు, ఉన్నాడు కదా? 24 00:02:31,778 --> 00:02:35,824 ఇతను ఎవరో మనకు తెలియదు, అక్కడకు ఎలా వచ్చాడో తెలియదు. 25 00:02:35,908 --> 00:02:37,200 ప్రమాదకర వ్యక్తి కావచ్చు. 26 00:02:37,284 --> 00:02:39,745 చూడు, అతనిని చూడు. కనీసం నిలబడలేకపోతున్నాడు. 27 00:02:39,828 --> 00:02:42,080 అతనిపైన ఎవరిదో రక్తం ఉంది. 28 00:02:42,164 --> 00:02:45,000 -మీకు ఎలా తెలుసు? -ఎందుకంటే అతనిపైన గాయం లేదు. 29 00:02:46,376 --> 00:02:48,545 వద్దు. వద్దు. అది ఎవరో చూడొద్దు. 30 00:02:48,629 --> 00:02:50,631 పోలీసులు అయి ఉంటారు. నేనే ఫోన్ చేశాను. 31 00:02:50,714 --> 00:02:53,133 దేముడా, ఫ్రాంక్లిన్. మీరు అలా ఎందుకు చేశారు? 32 00:02:53,216 --> 00:02:56,470 -ఎవరో కనిపించారని మాత్రమే చెప్పాను-- -వాళ్ళు కిందకు వెళితే? 33 00:02:56,553 --> 00:02:58,639 సరే, ఐరీన్, మనం ఏమి చేయాలి? 34 00:02:58,722 --> 00:03:02,184 ఇది కేవలం ఒక అపార్థం అని వాళ్ళకు చెబుదాం. 35 00:03:08,899 --> 00:03:11,526 -హేయ్. -హాయ్ టామీ. 36 00:03:12,402 --> 00:03:13,487 మేం బాగానే ఉన్నాము. 37 00:03:13,570 --> 00:03:15,572 వాళ్ళు చీఫ్నే పంపుతారని అనుకోలేదు. 38 00:03:15,656 --> 00:03:18,867 నాకు కాల్ వచ్చినప్పుడు నేను మిల్ రోడ్లో ఉన్నాను. 39 00:03:18,951 --> 00:03:20,369 ఆ మనిషి ఎక్కడ? 40 00:03:21,912 --> 00:03:25,082 ఆ మనిషి పారిపోయాడు నేను అతనిని సమీపించగానే. 41 00:03:25,165 --> 00:03:28,835 -ఎటువైపు పారిపోయాడు? -ఉత్తరం-వైపుకేమో. 42 00:03:29,753 --> 00:03:30,754 ఉత్తరం-వైపుకేమోనా? 43 00:03:32,130 --> 00:03:35,509 నేను ఇంటిని తనిఖీ చేస్తాను కేవలం భద్రతకోసం, మీకు తెలుసుగా? 44 00:03:35,592 --> 00:03:38,136 ఎందుకు? ఎవరూ ఇంట్లోకి చొరబడలేదు. 45 00:03:38,220 --> 00:03:41,098 -తర్వాత విచారించే అవసరం రాకుండా. సరేనా? -సరే. 46 00:03:41,181 --> 00:03:42,349 మీరు ముందు పదండి. 47 00:03:46,311 --> 00:03:49,773 ఇక్కడకు వచ్చి చాలా కాలం అయింది. ఇప్పటికీ అలాగే ఉంది. 48 00:03:49,856 --> 00:03:53,151 సరే, మేము మార్పులు పెద్దగా ఇష్టపడేవాళ్ళం కాదు, థామస్. 49 00:03:53,235 --> 00:03:57,280 మా తల్లిదండ్రులు ఎప్పుడూ మారుతుంటారు. వాళ్ళు ఇప్పుడు ఫ్లోరిడాలో ఉన్నారు. 50 00:03:57,364 --> 00:03:58,365 అవునా? 51 00:04:05,288 --> 00:04:06,373 అబ్బా... 52 00:04:07,833 --> 00:04:10,877 నా మొదటి అడల్ట్ సినిమాను ఆ గదిలో మైక్తో కలిసి చూశాను. 53 00:04:12,462 --> 00:04:13,839 ది ఫాగ్. 54 00:04:13,922 --> 00:04:16,383 నాకు దిమ్మ తిరిగిపోయింది. 55 00:04:16,466 --> 00:04:19,219 డెనీస్ ఇప్పుడు ఎలా ఉంది? 56 00:04:19,302 --> 00:04:23,682 ఆమె బాగుంది. ఎంబీఏ చదువుతోంది. 57 00:04:23,765 --> 00:04:25,350 -ఇరవై-రెండు సంవత్సరాలు. -నిజమా? 58 00:04:25,434 --> 00:04:27,019 ఆమెకు 24 ఏళ్ళు, ఫ్రాంక్లిన్. 59 00:04:28,895 --> 00:04:30,605 కాలం పరిగెత్తుతుంది, కదా? 60 00:04:31,815 --> 00:04:33,942 ఆమె చాలా తెలివైన అమ్మాయి. 61 00:04:34,026 --> 00:04:35,485 నాకు తెలుసు మైక్ ఉంటే... 62 00:04:37,320 --> 00:04:38,864 అతను చాలా గర్వపడేవాడు. 63 00:04:42,034 --> 00:04:43,035 మీరు ఇక్కడ చూశారా? 64 00:04:43,118 --> 00:04:47,039 చూశాను. షెడ్డులో ఎవరూ లేరు, ఏమీ పోలేదు. 65 00:05:03,847 --> 00:05:07,768 థామస్. నేను నీతో విడిగా మాట్లాడవచ్చా, ప్లీజ్? 66 00:05:09,394 --> 00:05:11,605 సరే. సరే, పదండి. 67 00:05:14,441 --> 00:05:17,444 ఇక్కడ ఏమైనా జరుగుతోందా? 68 00:05:17,527 --> 00:05:18,528 అది ఏమిటంటే... 69 00:05:19,780 --> 00:05:21,698 ఫ్రాంక్లిన్కు ఈమధ్య 70 00:05:21,782 --> 00:05:24,201 మైండ్ సరిగ్గా ఉండటంలేదు. తికమకగా ఉంటున్నాడు. 71 00:05:24,284 --> 00:05:28,413 అతనికి ఏవేవో కనబడుతున్నాయి. 72 00:05:31,374 --> 00:05:33,251 అతను ఫోన్ చేయటం కిటికీనుంచి చూశాను. 73 00:05:33,335 --> 00:05:34,836 అక్కడ ఎవరూ లేరు. 74 00:05:34,920 --> 00:05:38,215 నీ సమయాన్ని వృథా చేసినందుకు క్షమించు. 75 00:05:38,298 --> 00:05:42,052 క్షమాపణ చెప్పాల్సిన పనిలేదు. 76 00:05:43,553 --> 00:05:46,723 ఇక్కడ ఎవరూ అనుమానంగా లేనందుకు నాకు సంతోషంగా ఉంది, కానీ... 77 00:05:48,767 --> 00:05:51,478 మిస్టర్ యార్క్ గురించి ఇలా వినటం నాకు బాధగా ఉంది. 78 00:05:56,858 --> 00:05:59,945 ఫ్రాంక్లిన్, అతనిని పట్టుకోగానే మీకు తెలుపుతాను, సరేనా? 79 00:06:01,196 --> 00:06:03,532 ధన్యవాదాలు. వచ్చినందుకు ధన్యవాదాలు టామ్. 80 00:06:03,615 --> 00:06:04,699 ఏ సమయంలోనైనా వస్తాను. 81 00:06:13,667 --> 00:06:14,918 అతనికి ఏమి చెప్పావు? 82 00:06:15,919 --> 00:06:19,673 మైకేల్ గదిలోకి ఎవరూ వెళ్ళటం నాకు ఇష్టంలేదని చెప్పాను. 83 00:06:19,756 --> 00:06:20,966 అతనుకూడా. 84 00:06:34,062 --> 00:06:37,941 నైట్ స్కై 85 00:06:39,860 --> 00:06:41,653 గుడ్ మార్నింగ్. 86 00:06:51,705 --> 00:06:53,748 గుడ్ మార్నింగ్, నిద్రమొహం. 87 00:07:36,583 --> 00:07:39,002 మార్మలేడ్కు ఉన్ని బాగా పెరిగిపోయింది కదూ? 88 00:07:39,085 --> 00:07:40,253 దానికి క్షవరం చేయాలి. 89 00:07:41,421 --> 00:07:43,423 దానికి క్షవరం ఇష్టం ఉండదు. 90 00:07:43,506 --> 00:07:46,218 అయితే, దాని తర్వాత ఇచ్చే తిండి ఇష్టం దానికి. 91 00:08:34,724 --> 00:08:36,142 ఇవాళ్టికి మానేయకూడదా అమ్మా? 92 00:08:36,893 --> 00:08:38,144 నాకు ఆలస్యం అవుతుంది. 93 00:08:39,729 --> 00:08:41,481 కంగారు పడొద్దు, చాలా సమయం ఉంది. 94 00:09:26,860 --> 00:09:28,445 గుడ మార్నింగ్, అర్జెంటీనా... 95 00:09:34,617 --> 00:09:35,785 సరే. 96 00:09:40,040 --> 00:09:42,500 మనం సినిమాలకు వెళ్ళే కార్యక్రమాన్ని ఇంకోసారి పెట్టుకుందాం. 97 00:09:42,584 --> 00:09:44,419 నవ్వులాటకు అంటున్నావా? 98 00:09:44,502 --> 00:09:47,464 మనం పోయిన వారాంతమే చేసి ఉండాల్సిందని నీతో అన్నాను. 99 00:09:47,547 --> 00:09:49,966 నువ్వు దేనిగురించి ఆలోచిస్తున్నావు? 100 00:09:50,050 --> 00:09:51,343 ఏమైనా జరిగిందా? 101 00:09:51,426 --> 00:09:54,679 నువ్వు అన్నింటినీ చివరి నిమిషందాకా ఆపుతావు. 102 00:10:22,165 --> 00:10:24,626 టోనీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 103 00:10:25,418 --> 00:10:26,836 నేను కూడా. 104 00:10:59,786 --> 00:11:01,246 హాయ్ టోనీ. 105 00:11:01,329 --> 00:11:03,998 హాయ్ మటియాస్, ఎలా ఉన్నావు? 106 00:11:04,082 --> 00:11:05,959 నువ్వు ఏమి గీస్తున్నావు? 107 00:11:06,042 --> 00:11:07,669 ఏమీ లేదు. ఏవో పిచ్చి గీతలు. 108 00:11:07,752 --> 00:11:11,256 పిచ్చి గీతలైతే, అంతసేపు ఎందుకు? ఎప్పుడూ గీస్తూనే ఉంటావు. 109 00:11:11,339 --> 00:11:13,842 ఆమెను వదిలెయ్. ఆమెకు నీకు చూపించటం ఇష్టంలేదు. 110 00:11:14,717 --> 00:11:15,969 ఏదైనాగానీ. 111 00:11:17,178 --> 00:11:18,847 అతనిని పట్టించుకోవద్దు. 112 00:11:19,764 --> 00:11:22,559 హేయ్, నేను నిన్ను ఒకటి అడగనా? 113 00:11:23,893 --> 00:11:25,270 అడుగు. 114 00:11:42,912 --> 00:11:43,997 అంతా తినాలి. 115 00:11:44,831 --> 00:11:45,999 రుచి చూడు. 116 00:11:51,421 --> 00:11:53,548 -కొద్దిగా ఉప్పు వేయాలి. -నిజంగానా? 117 00:11:55,800 --> 00:11:57,760 హోమ్ వర్క్ ఇక్కడ చేసుకుంటావా? 118 00:11:58,636 --> 00:11:59,637 లేదు. 119 00:11:59,721 --> 00:12:04,851 రేపు నేను ఒక పేపర్ రాయాల్సి ఉంది, నేను నా గదిలోనే ఉంటాను. 120 00:12:04,934 --> 00:12:06,853 సరే. గుడ్ లక్, అయితే. 121 00:12:06,936 --> 00:12:09,105 -గుడ్ నైట్. -గుడ్ నైట్. 122 00:12:52,607 --> 00:12:54,150 అబ్బా! 123 00:12:54,234 --> 00:12:57,737 అది బాగా దూరమని చెప్పావు నిజమే, కానీ ఇక్కడ ఒక మార్గం ఉంది... 124 00:12:57,820 --> 00:13:00,323 నువ్వు బయట ఉన్నట్లు మీ అమ్మకు తెలుసా టోనీ? 125 00:13:00,406 --> 00:13:02,075 నోరు మూసుకో, దద్దమ్మా. 126 00:13:02,158 --> 00:13:04,244 ఒక గంటలో పికప్ చేసుకుంటాను అందగాడా. 127 00:13:05,537 --> 00:13:07,664 నువ్వు వస్తావని అనుకోలేదు. 128 00:13:07,747 --> 00:13:10,833 అయితే ఇక్కడా నువ్వు ఉండేది. బాగుంది. 129 00:13:14,295 --> 00:13:16,506 ఆగు. చాలా దగ్గరకు వచ్చేశాం. 130 00:13:19,425 --> 00:13:20,885 ఈ చోటు చూడు. 131 00:13:20,969 --> 00:13:23,513 ఇది వింతగా ఉంటుంది, నాకు తెలుసు. 132 00:13:23,596 --> 00:13:27,016 కానీ మా కుటుంబం ఇక్కడ వందల ఏళ్ళుగా ఉంటోంది. 133 00:13:27,100 --> 00:13:29,227 అమ్మకు కదలటం ఇష్టంలేదు. చూశావుకదా. 134 00:13:30,895 --> 00:13:32,355 ఇది ఏమిటి? 135 00:13:32,438 --> 00:13:34,232 అది ఏమీ లేదు. మటియాస్... 136 00:13:44,742 --> 00:13:46,286 అబ్బా. 137 00:13:48,955 --> 00:13:50,790 పెరట్లో చర్చ్ ఎవరికైనా ఉంటుందా? 138 00:13:52,333 --> 00:13:54,002 ఇక ఆపుతావా, ప్లీజ్? 139 00:13:54,085 --> 00:13:55,628 ప్లీజ్, నన్ను చూడనివ్వు. 140 00:13:55,712 --> 00:13:57,880 నీకు నాతో కూర్చోవాలని లేదా? 141 00:14:01,676 --> 00:14:02,677 తప్పకుండా. 142 00:14:14,814 --> 00:14:15,898 టోనీ... 143 00:14:16,691 --> 00:14:18,359 నేను నీకు ఒకటి చెప్పాలి... 144 00:14:24,907 --> 00:14:26,159 నేను తప్పు చేస్తున్నానా? 145 00:14:28,411 --> 00:14:29,329 అది... 146 00:14:30,038 --> 00:14:31,581 ఒక సాహసం. 147 00:14:33,207 --> 00:14:34,667 ఒక సాహసమా? 148 00:14:34,751 --> 00:14:39,464 నేను లోపలికి వెళితే నాకు 4,000 పెసోలు ఇస్తామని వాళ్ళు అన్నారు. 149 00:14:39,547 --> 00:14:43,134 నీకు తెలుసుగా, ఇది ఒక పాడుబడ్డ ఇల్లు అని. 150 00:14:46,888 --> 00:14:48,097 నన్ను క్షమించు. 151 00:14:51,601 --> 00:14:52,685 ఏమిటి? 152 00:14:53,686 --> 00:14:57,023 మీ తాత గురించి ప్రతిఒక్కరూ ఏవో కథలు విన్నారు. 153 00:14:57,106 --> 00:15:00,151 ఆయన విచిత్రమైన పనులు చేసేది ఇక్కడేనా? 154 00:15:04,113 --> 00:15:06,658 నీకు నేనంటే ఇష్టమని అనుకున్నాను... 155 00:15:10,662 --> 00:15:12,580 హేయ్... 156 00:15:14,040 --> 00:15:15,458 మనం ఈ డబ్బును పంచుకోవచ్చు. 157 00:15:15,541 --> 00:15:17,877 -నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? -ఏమీ లేదు. 158 00:15:17,960 --> 00:15:19,837 -మీరు ఏం చేస్తున్నారు? -ఏమీ లేదు! 159 00:15:19,921 --> 00:15:22,215 బయటకు పో! బయటకు వెళ్ళమన్నాను. ఇప్పుడే! 160 00:15:22,298 --> 00:15:23,966 ఇక నువ్వు! నీ గదికి వెళ్ళు! 161 00:15:26,260 --> 00:15:28,262 నువ్వు నా జీవితాన్ని పాడుచేస్తున్నావు! 162 00:16:44,839 --> 00:16:46,632 ఇది ఒక పాత బ్యాగ్. 163 00:16:46,716 --> 00:16:49,135 ఆర్మీవాళ్ళు అమ్మే దుకాణాలలో దొరుకుతాయి. 164 00:16:51,429 --> 00:16:54,223 నీకు చెప్పానుకదా, అతను ఒక... బిచ్చగాడు అని. 165 00:16:54,307 --> 00:16:57,185 అతనికి ఐడీగానీ, పర్స్గానీ ఏమీ లేవు. 166 00:16:57,268 --> 00:16:58,102 ద కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో అలెగ్జాండర్ డ్యూమస్ 167 00:16:58,186 --> 00:16:59,020 అతను దేశదిమ్మరి. 168 00:16:59,103 --> 00:17:03,858 అతను మన ఇంటిని, షెడ్డును చూసి "పడుకోటానికి మంచి స్థలం దొరికింది" అనుకుని ఉంటాడు. 169 00:17:03,941 --> 00:17:06,944 అతను యాధృఛ్ఛికంగా వచ్చిఉంటాడు. అంతే. 170 00:17:08,070 --> 00:17:09,822 -అది ఏమిటి? -నాకు తెలియదు. 171 00:17:15,119 --> 00:17:16,871 ఇదేదో ఆసక్తిగా ఉంది. 172 00:17:18,873 --> 00:17:20,166 ఎక్కడో కొట్టేసి ఉంటాడు. 173 00:17:21,876 --> 00:17:23,711 ఏ మ్యూజియంలోనో. 174 00:17:23,795 --> 00:17:25,254 చాల్లే ఆపు, ఫ్రాంక్లిన్. 175 00:17:25,338 --> 00:17:28,508 నువ్వు అనుకున్నంత వింతగా ఏమీ లేదు ఇక్కడ. 176 00:17:28,591 --> 00:17:31,511 -ఏమి అనుకుంటున్నాను? -అతనిని అక్కడ చూశానని అన్నావు, 177 00:17:31,594 --> 00:17:33,721 కానీ ఎలుకలకు ఏమయిందో నువ్వు చూశావు. 178 00:17:33,805 --> 00:17:37,517 స్పేస్ సూట్గానీ మరేదైనాగానీ లేకుండా అతను అక్కడ ఉండి ఉంటే... 179 00:17:37,600 --> 00:17:42,522 నాకు తెలియదు. అది మాత్రం మనుషులకు సంబంధించినది కాదు, ఏదో అతీత... 180 00:17:45,107 --> 00:17:47,026 ప్రభువా. ఇక లెగువు. 181 00:17:47,109 --> 00:17:48,945 నువ్వు మంచందిగే పరిస్థితిలో లేవు. 182 00:17:50,029 --> 00:17:53,115 పద. మంచంపైకి. ఊరికే... 183 00:17:54,242 --> 00:17:55,868 సరే, అతను బాగా వణికిపోతున్నాడు. 184 00:17:56,494 --> 00:17:58,246 అతని ఒళ్ళు కాలిపోతోంది. 185 00:17:58,329 --> 00:18:00,164 మనం ఒక అంబులెన్స్ను పిలవాలి. 186 00:18:01,290 --> 00:18:02,708 మనం ఏమని వివరిస్తాము? 187 00:18:02,792 --> 00:18:05,294 మరి ఇంట్లో శవం ఉంటే ఏమని వివరించగలం? 188 00:18:05,378 --> 00:18:06,379 ఫ్రాంక్లిన్. 189 00:18:06,462 --> 00:18:09,298 ఏమీ అనుకోకు, ప్రతిదానికీ ఓ హద్దు ఉంది. ఏదో ఒకటి చేయాలి. 190 00:18:09,382 --> 00:18:11,259 -అతనిని చూడు. -ఓహ్, భగవాన్. 191 00:18:11,342 --> 00:18:14,804 గత ఏడాది, నాకు జ్వరం వచ్చినప్పుడు, నేను ఇలాగే ఉన్నాను. 192 00:18:14,887 --> 00:18:18,266 అది వైరస్ అని డాక్టర్ మరీస్ చెప్పింది, ఏదో మందుకూడా ఇచ్చింది... 193 00:18:18,349 --> 00:18:20,393 అది ఏమిటి? 194 00:18:20,476 --> 00:18:22,186 భగవాన్, ఆమె ఇచ్చిన మందు ఏమిటి? 195 00:18:22,270 --> 00:18:24,146 -టామిఫ్లూ. -టామిఫ్లూ! 196 00:18:24,230 --> 00:18:26,983 -చూశావా? నేను ఏదీ మరిచిపోను. -అది టామిఫ్లూ. 197 00:18:27,066 --> 00:18:28,568 టామిఫ్లూ. 198 00:18:28,651 --> 00:18:30,319 మేము నిన్ను ఇప్పుడు బాగుచేస్తాము. 199 00:18:40,913 --> 00:18:44,208 -నేను ఇది చేయగలనని అనుకోవటంలేదు. -నమ్మకంగా ఉండండి. 200 00:18:44,292 --> 00:18:46,127 ఇది కేవలం ఒక చిన్న అబద్ధం. 201 00:18:46,210 --> 00:18:48,379 వారెన్ ఎప్పుడూ రిజిస్టర్ దగ్గరే ఉంటాడు. 202 00:18:48,462 --> 00:18:51,424 -అతను ప్రశ్నలు మొదలుపెడితే ఎలా? -అతను అడగడు. 203 00:18:51,507 --> 00:18:55,887 అది కేవలం జబ్బుతో ఉన్న ఓ ముసలామెకు ఫ్లూ మందు. 204 00:18:55,970 --> 00:18:57,054 బాగుంది. సరే. 205 00:18:57,138 --> 00:18:58,389 "మా ఆవిడకు ఫ్లూ వచ్చింది. 206 00:18:58,472 --> 00:19:01,142 ఇలాంటివి ఇంకా కావాలి ఐరీన్కు ఫ్లూ వచ్చింది." 207 00:19:02,143 --> 00:19:03,811 నీపై నమ్మకం ఉంది, ఫ్రాంక్లిన్. 208 00:19:05,062 --> 00:19:06,772 సరే, మనం ఒకటే మాటమీద ఉందాం. 209 00:19:09,150 --> 00:19:12,653 ఏమైనా జరిగితే నాకు ఫోన్ చేయి, సరేనా? లోపలికి వెళ్ళొద్దు. 210 00:19:13,905 --> 00:19:15,072 నేను త్వరగానే వస్తాను. 211 00:19:25,666 --> 00:19:27,084 బైరన్కే ఓటు టౌన్ కౌన్సిల్లో 212 00:19:27,168 --> 00:19:28,628 హేయ్, బాబూ, ఏమీ అనుకోకపోతే... 213 00:19:31,631 --> 00:19:32,840 -సార్... -డబ్బులు లేవు. 214 00:19:33,925 --> 00:19:35,843 నా పేరు బైరన్ అల్బమెర్ల్. టౌన్ కౌన్సిల్ పోటీలో ఉన్నా-- 215 00:19:37,428 --> 00:19:38,387 మీ సంతకం కావాలి. 216 00:19:39,722 --> 00:19:43,267 ఫార్న్వర్త్ మార్పుకు అవకాశం ఉందని అనుకుంటున్నాను, సరేనా? 217 00:19:43,351 --> 00:19:45,186 ఆ మార్పు నేనే అవుతాను. 218 00:19:45,269 --> 00:19:48,898 నీకు అంత సత్తా ఉందని అనిపించటంలేదు. ఏ పార్టీ అని చెప్పావు? 219 00:19:48,981 --> 00:19:51,525 నేను ఒక స్వతంత్ర అభ్యర్థిని. ఏ పార్టీలోనూ లేను. 220 00:19:51,609 --> 00:19:53,736 ఇది పిచ్చిగా ఉంది. 221 00:19:53,819 --> 00:19:55,154 నీ గడ్డం కత్తిరించుకో. 222 00:19:56,530 --> 00:19:57,615 నిజంగానా? 223 00:20:00,868 --> 00:20:03,287 -ఫ్రాంక్లిన్! హేయ్, దయచేసి... -ఇప్పుడు కాదు. 224 00:20:03,371 --> 00:20:05,331 -... మీ సంతకం. నేను-- -ఇప్పుడు కాదు. 225 00:20:05,831 --> 00:20:08,334 ఊరికే అడుగుతున్నాను... 226 00:20:09,043 --> 00:20:10,127 సరే. 227 00:20:12,505 --> 00:20:13,923 సర్, మీకు నా సహాయం కావాలా? 228 00:20:17,969 --> 00:20:18,970 సర్? 229 00:20:22,306 --> 00:20:24,058 అవును, ఇక్కడ వారెన్ ఉన్నారా? 230 00:20:24,141 --> 00:20:27,269 నేను హ్యూగో. వారెన్ ఆరిజోనాలో ఉన్నారు. మీకు ఏమి కావాలి? 231 00:20:30,773 --> 00:20:34,360 అది... ఐరీన్కు... 232 00:20:35,444 --> 00:20:37,780 వారెన్కు తెలుసు. అది-- 233 00:20:37,863 --> 00:20:41,242 సరే, ఆమెకు బాగా-- ఆమెకు జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది ఇంకా-- 234 00:20:41,325 --> 00:20:42,994 మీ జేబులో ఏం ఉంది సార్? 235 00:20:45,997 --> 00:20:48,124 అవును. ఇది టామిఫ్లూ. 236 00:20:48,874 --> 00:20:51,502 డాక్టర్ మరీస్. ఆమెకు ఒక ఫోన్ చేస్తాను. 237 00:20:51,585 --> 00:20:54,797 మాకు ఆమె కలవలేదు. మీకు కూడా కలవదని... 238 00:20:54,880 --> 00:20:57,550 హేయ్, నేను హ్యూగో. ఓ మందులచీటీకి మీ అనుమతి కావాలి. 239 00:20:57,633 --> 00:21:00,177 అవును. ఐరీన్ యార్క్ కొరకు టామిఫ్లూ. 240 00:21:02,847 --> 00:21:03,806 సరే. 241 00:21:04,765 --> 00:21:05,933 ఆయన ఇక్కడే ఉన్నారు. 242 00:21:06,559 --> 00:21:08,477 డాక్టర్ మరీస్ మీతో మాట్లాడతారు. 243 00:21:11,188 --> 00:21:12,064 సరే. 244 00:21:14,442 --> 00:21:17,570 హేయ్ డాక్టర్. అవును, సారీ, నేను... 245 00:21:20,114 --> 00:21:21,115 ఏమిటి? 246 00:21:27,038 --> 00:21:30,041 మూడు అనగానే, "మీకు ఆ భావనలు తెలుసు!" అనండి అంతే, అనండి. 247 00:21:30,124 --> 00:21:32,376 -దాని అర్థం ఏమిటి? -"మీకు ఆ భావనలు తెలుసు." 248 00:21:32,501 --> 00:21:34,420 నేను ఇది చేయను. 249 00:21:34,503 --> 00:21:36,505 ఇది చేయకపోతే సంతకం చేయను, కాబట్టి... 250 00:21:36,589 --> 00:21:37,757 నిజంగానా? 251 00:21:37,840 --> 00:21:38,924 ప్లీజ్. 252 00:21:39,008 --> 00:21:41,969 నాకోసం సంతకం చేయండి. ఇదేమైనా కష్టమా... 253 00:21:42,511 --> 00:21:43,846 ఫ్రాంక్లిన్. హేయ్. 254 00:21:43,929 --> 00:21:45,347 -నాకు ఒక్క... -ఇప్పుడు కాదు. 255 00:21:45,848 --> 00:21:47,767 అసలు, మీ సమస్య ఏమిటి? 256 00:21:47,850 --> 00:21:49,935 నేను మీతో స్నేహంగా ఉండే పక్కింటివాడిని. 257 00:21:50,019 --> 00:21:51,103 వద్దని చెప్పాను. 258 00:21:52,480 --> 00:21:53,355 కానీ ఎందుకు? 259 00:21:54,190 --> 00:21:57,109 దీనిని పట్టించుకోకు బైరన్. నాకు... 260 00:21:57,193 --> 00:21:58,819 నువ్వంటే ఇష్టంలేదు. 261 00:22:03,532 --> 00:22:06,327 అయ్యో. ముసలివాళ్ళు అంతే కదా? 262 00:22:06,410 --> 00:22:08,204 ఇక్కడనుంచి వెళ్ళిపో. 263 00:22:16,504 --> 00:22:19,507 ఫ్రాంక్లిన్ యార్క్ 264 00:23:40,296 --> 00:23:44,049 మేము నీకు మందు ఇస్తున్నాము. ఈలోపు, నేను నీకు ఒకటి తెచ్చాను 265 00:23:44,133 --> 00:23:46,135 దీనితో నీకు ఊరట కలుగుతుంది. 266 00:23:48,137 --> 00:23:49,138 ఇదిగో. 267 00:23:52,183 --> 00:23:55,269 ఇదిగో... ఇది కాస్త తాగు. 268 00:23:56,937 --> 00:23:59,481 ఇది చేదుగా ఉంటుంది, కానీ 269 00:24:00,316 --> 00:24:03,068 ఇది బాగా పనిచేస్తుంది. 270 00:24:05,571 --> 00:24:07,072 ఇంకా కొద్దిగా తాగు. 271 00:24:08,490 --> 00:24:11,076 అంతే అలాగే పడుకో. 272 00:24:11,160 --> 00:24:12,953 అంతే అలాగే పడుకో. 273 00:24:13,037 --> 00:24:14,788 వెనక్కు పడుకో. విశ్రాంతి తీసుకో. 274 00:24:16,916 --> 00:24:18,584 నేను చిన్నగా ఉన్నప్పుడు, 275 00:24:18,667 --> 00:24:22,379 మా అమ్మమ్మ, బిట్సీ, నాకు ఇది చేసి ఇచ్చేది. 276 00:24:22,463 --> 00:24:25,633 ఆమె దీనిని "కషాయం" అనేది. 277 00:24:25,716 --> 00:24:27,218 నాకు అది ఇష్టంగా ఉండేదికాదు. 278 00:24:28,802 --> 00:24:30,304 బిట్సీ మంచిపని చేసింది. 279 00:24:32,097 --> 00:24:34,350 ఇది నిన్ను మంచిగా చేస్తుంది. 280 00:24:34,433 --> 00:24:35,601 నా మాట నమ్ము. 281 00:24:42,441 --> 00:24:45,778 నీ పుస్తకం నా దగ్గర ఉంది. నేను దీనిని చదివి వినిపించాలా? 282 00:24:50,783 --> 00:24:52,201 దీనిని చూద్దాం. 283 00:24:56,872 --> 00:25:01,627 "డాంటేస్ ఎంతో ఆత్రుతతో, అసహనంతో కళ్ళు తెరుచుకుని 284 00:25:01,710 --> 00:25:04,546 ఎదురుచూసిన ఆ రోజు రానే వచ్చింది." 285 00:25:05,256 --> 00:25:06,840 "తొలి జామునేే, 286 00:25:06,924 --> 00:25:09,551 డాంటేస్ తన శోధన మొదలుపెట్టాడు. 287 00:25:09,635 --> 00:25:13,931 "మళ్ళీ నిన్న సాయంత్రం ఎక్కిన రాతి కొండలపైకి ఎక్కటం ప్రారంభించాడు 288 00:25:14,014 --> 00:25:19,353 "కళ్ళు చికిలించుకుని ఆ ప్రకృతిదృశ్యంలోని ప్రతి చిన్న విషయాన్నీ చూస్తున్నాడు..." 289 00:25:46,046 --> 00:25:47,464 టోని! 290 00:25:53,304 --> 00:25:54,471 టోని! 291 00:26:30,341 --> 00:26:31,925 టోని... 292 00:26:32,009 --> 00:26:33,427 ఎక్కడికి వెళుతున్నావు? 293 00:26:36,388 --> 00:26:37,681 సినిమాలకు. 294 00:26:38,474 --> 00:26:40,184 ఆ బ్యాగ్తోనా? 295 00:26:42,936 --> 00:26:45,731 నాపై ఇంకా కోపంగా ఉండకు. 296 00:26:47,024 --> 00:26:48,525 మనం మళ్ళీ మామూలుగా ఉందామా? 297 00:26:54,615 --> 00:26:59,328 ఇది కష్టమని నాకు తెలుసు. మనలాగా జీవించటం. 298 00:27:00,329 --> 00:27:03,290 మనం విడిగా, అందరికీ దూరంగా. 299 00:27:05,292 --> 00:27:06,835 ముఖ్యంగా నీ వయస్సులో. 300 00:27:08,754 --> 00:27:11,090 ఇది ఒక త్యాగం... నాకు తెలుసు. 301 00:27:12,049 --> 00:27:13,884 కానీ... హేయ్. 302 00:27:13,967 --> 00:27:15,886 భగవంతుడు గమనిస్తాడు. 303 00:27:16,553 --> 00:27:18,472 ఇది భగవంతుడి గురించి కాదు. 304 00:27:19,181 --> 00:27:21,475 ఇది నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేకపోవటం గురించి. 305 00:27:21,558 --> 00:27:24,144 ఒక పిచ్చి ఇంట్లో ఉండటం గురించి 306 00:27:24,228 --> 00:27:26,563 ఒక పాడుబడిన చర్చిని చూసుకుంటూ గడపటం గురించి. 307 00:27:27,356 --> 00:27:28,857 భగవంతుడు కోరుకునేది ఇదేనా? 308 00:27:29,691 --> 00:27:30,859 ఎందుకు? 309 00:27:34,947 --> 00:27:36,281 నేను ఒక మాట ఇచ్చాను. 310 00:27:38,784 --> 00:27:41,120 తాతకూడా ఇచ్చారు. 311 00:27:41,203 --> 00:27:44,540 ఇంకా ఆయన తండ్రికూడా. అలా అలా. 312 00:27:45,457 --> 00:27:46,458 చాలామంది. 313 00:27:49,044 --> 00:27:51,422 ఆ ప్రమాణాన్ని నేను... 314 00:27:52,840 --> 00:27:54,925 వెనక్కు తీసుకోలేను, నాకు ఇష్టంలేదు. 315 00:27:55,008 --> 00:27:57,010 ఏమని ప్రమాణం చేశారు? 316 00:27:57,094 --> 00:27:59,221 నేనేమీ ప్రమాణం చేయలేదు. 317 00:27:59,638 --> 00:28:02,057 నేను ఆ ఇంటికి బందీగా ఉండాలని అనుకోవటంలేదు. 318 00:28:02,141 --> 00:28:03,559 నేను నీ వయస్సులో ఉన్నప్పుడు, 319 00:28:04,560 --> 00:28:05,978 తాత ఎపి... 320 00:28:07,146 --> 00:28:09,940 నాకు ఒకటి చెప్పారు దాని అర్థం నాకు తర్వాత తెలిసింది. 321 00:28:10,983 --> 00:28:12,151 ఆయన నాకు చెప్పారు 322 00:28:13,068 --> 00:28:14,194 ఒక లక్ష్యం... 323 00:28:14,862 --> 00:28:18,907 ఉండటంకంటే పెద్ద బహుమతి జీవితంలో ఇంకేమీ లేదు అని. 324 00:28:18,991 --> 00:28:21,326 అందుకేనా ఆయన జైలుకు వెళ్ళింది? 325 00:28:22,035 --> 00:28:24,163 ఒక లక్ష్యం ఉన్నందుకేనా? 326 00:28:24,246 --> 00:28:26,039 నువ్వు అలా మాట్లాడకూడదు. 327 00:28:27,040 --> 00:28:29,209 ఒక ఉన్నత వంశస్థురాలివి అంటే 328 00:28:29,293 --> 00:28:31,795 పెద్ద లక్ష్యంకోసం నిర్దేశించబడినదానివని అర్థం. 329 00:28:31,879 --> 00:28:33,755 నాకు తెలుసు అమ్మా, నాకు తెలుసు. 330 00:28:34,298 --> 00:28:35,632 కానీ దాని అర్థం ఏమిటి? 331 00:28:36,258 --> 00:28:39,553 -నువ్వు పెద్దదానివైతే నీకు తెలుస్తుంది. -నాకు 15 ఏళ్ళు. 332 00:28:39,636 --> 00:28:42,347 మన ముందుతరంవాళ్ళు ఈ వయస్సుకు పెళ్ళి చేసుకుని ఉంటారు. 333 00:28:42,431 --> 00:28:43,557 నాకు నిజం చెప్పు. 334 00:28:46,727 --> 00:28:48,979 సరే, ఈ నియమాలతో విసిగిపోయాను. 335 00:28:54,568 --> 00:28:57,988 మన కుటుంబంలోని ప్రతిఒక్కరమూ, 336 00:29:00,491 --> 00:29:03,827 ఒక అత్యంత ప్రత్యేకమైనదానికి మనం సంరక్షకులం. 337 00:29:06,079 --> 00:29:08,957 నీకు అది సరైన సమయంలో తెలుస్తుంది. 338 00:29:09,041 --> 00:29:10,542 అది భగవంతుడి నిర్ణయం. 339 00:29:12,544 --> 00:29:15,464 నువ్వు చెప్పేది వింతగా ఉంది, నీకు అది తెలుసా? 340 00:29:26,975 --> 00:29:28,060 పద వెళదాం. 341 00:29:28,143 --> 00:29:29,686 మనం వెళ్ళాలి! 342 00:30:05,430 --> 00:30:06,515 నేను ఎక్కడ ఉన్నాను? 343 00:30:07,599 --> 00:30:10,185 నువ్వు ఇలినాయిస్లోని ఫార్న్స్వర్త్ ఉన్నావు. 344 00:30:10,269 --> 00:30:12,938 నా పేరు ఐరీన్ యార్క్, ఇది మా ఇల్లు. 345 00:30:14,648 --> 00:30:16,149 నువ్వు భద్రంగా ఉన్నావు. 346 00:30:18,652 --> 00:30:20,195 నీ పేరు ఏమిటి? 347 00:30:26,743 --> 00:30:27,828 జూడ్. 348 00:30:32,583 --> 00:30:34,501 ఎక్కడనుంచి వస్తున్నావు జూడ్? 349 00:30:40,173 --> 00:30:41,675 నిజానికి, నాకు గుర్తులేదు. 350 00:30:49,766 --> 00:30:52,519 నాకు నడవటం గుర్తుంది. అది ఎక్కడో చల్లగా ఉంది. 351 00:30:53,562 --> 00:30:56,189 అక్కడ కొండలు ఉన్నాయి. అప్పుడు వాన మొదలయింది. 352 00:31:00,444 --> 00:31:01,612 అప్పుడు నేను... 353 00:31:03,196 --> 00:31:04,531 నేను పడిపోయినట్లున్నాను. 354 00:31:05,824 --> 00:31:09,620 అంతా చీకటిగా అయిపోయింది, అప్పుడు నన్ను ఎవరో మోసుకొచ్చారు. 355 00:31:09,703 --> 00:31:11,788 అది నా భర్త ఫ్రాంక్లిన్. 356 00:31:13,332 --> 00:31:15,375 నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో గుర్తుందా? 357 00:31:23,216 --> 00:31:25,302 లేదు. లేదు, నాకు గుర్తులేదు. 358 00:31:28,597 --> 00:31:32,059 సరే, గర్తు వస్తుందిలే. 359 00:31:34,311 --> 00:31:36,063 జ్ఞాపకాలు అలాగే వస్తాయి. 360 00:31:45,614 --> 00:31:47,783 షికాగోకు ఇక్కడనుంచి ఒక గంటసేపు పడుతుంది. 361 00:31:47,866 --> 00:31:50,160 నువ్వు అక్కడకు ఎప్పుడైనా వెళ్ళావా? 362 00:31:50,243 --> 00:31:51,495 నేను వెళ్ళలేదు. 363 00:31:51,995 --> 00:31:56,833 నువ్వు సాధించావు! నాకు గర్వంగా ఉంది! 364 00:31:58,752 --> 00:32:00,462 అంతా బాగానే అయింది. 365 00:32:02,005 --> 00:32:04,257 ఫ్రాంక్లిన్, ఇతని పేరు జూడ్. 366 00:32:10,639 --> 00:32:13,934 ఇది తీసుకో. నీకు బాగవుతుంది. 367 00:32:16,353 --> 00:32:19,690 జూడ్ నాకు ఏం చెబుతున్నాడంటే... 368 00:32:19,773 --> 00:32:22,693 హేయ్. నువ్వు బాగానే ఉన్నావా? 369 00:32:22,776 --> 00:32:24,820 ఉన్నాను. నాకు కాస్త... 370 00:32:24,903 --> 00:32:26,822 నాకు కొద్దిగా కళ్ళు తిరిగాయి. 371 00:32:26,905 --> 00:32:28,782 బంగారం, నువ్వు బాగా నీరసంగా ఉన్నావు. 372 00:32:28,865 --> 00:32:31,076 ఇవాళ అసలు ఏమైనా తిన్నావా? 373 00:32:31,159 --> 00:32:33,495 నేను... నేను తినలేదేమో. 374 00:32:33,578 --> 00:32:34,955 సరే లెగువు. లెగువు. 375 00:32:35,664 --> 00:32:37,708 నువ్వు ఏదైనా తిందువుగాని. 376 00:32:37,791 --> 00:32:39,793 ఏమీ అనుకోవద్దు, జూడ్. 377 00:32:48,969 --> 00:32:50,637 హేయ్! 378 00:32:51,346 --> 00:32:52,889 చాలా కాలమయింది చూసి. 379 00:32:54,975 --> 00:32:56,143 అక్కడ ఏమి పెట్టావు? 380 00:32:57,686 --> 00:32:59,771 ప్రెస్ నుంచి తాజాగా! 381 00:32:59,855 --> 00:33:02,023 బైరన్కు ఓటు టౌన్ కౌన్సిల్లో 382 00:33:02,107 --> 00:33:05,694 అత్యంత ప్రతిభావంతురాలైన జెనైన్ ఆల్బమర్ల్ డిజైన్ చేశారు. 383 00:33:07,904 --> 00:33:09,448 ఎలా ఉందో చూడు. 384 00:33:09,531 --> 00:33:11,450 వీటిని పట్టణమంతా నువ్వు చూస్తావా? 385 00:33:12,284 --> 00:33:13,910 నీకు సంతకాలు అన్నీ దొరికాయా? 386 00:33:17,539 --> 00:33:19,583 ఫ్రాంక్లిన్ సంతకం కూడా తీసుకున్నావు. 387 00:33:19,666 --> 00:33:21,126 చూడు. 388 00:33:21,209 --> 00:33:24,546 ఇంకా ఒక్క సంతకం, ఇక నేను అధికారికంగా అభ్యర్థిని. 389 00:33:29,259 --> 00:33:31,470 ఏదైనా నాటకీయ పరిణామంకోసం ఆగావా లేక... 390 00:33:36,600 --> 00:33:38,143 నీకు మంచి జరగాలి! 391 00:33:40,937 --> 00:33:42,731 ఇంకా, 392 00:33:42,814 --> 00:33:46,234 యార్క్స్ గారి ఇంటి బయట ఇవాళ ఉదయం ఒక పోలీస్ కారు ఆగిఉంది. 393 00:33:47,402 --> 00:33:48,403 పోలీస్ కారా? 394 00:33:48,487 --> 00:33:49,488 ఏం జరిగింది? 395 00:33:49,571 --> 00:33:53,492 ఆ పక్కన ఉన్న సీబర్ట్కు ఫోన్ చేసి అడిగాను, ఎవరో దొంగ అని ఆమె చెప్పింది. 396 00:33:53,575 --> 00:33:55,410 వాళ్ళు అతనిని పట్టుకోలేదు. 397 00:33:59,998 --> 00:34:01,958 నువ్వు ఇవాళ తొందరగా బయటకు వెళ్ళావు. 398 00:34:03,293 --> 00:34:06,046 అవును. సంతకాలు సేకరిస్తున్నాను. 399 00:34:08,423 --> 00:34:09,633 సరేలే. 400 00:34:09,716 --> 00:34:11,885 అది నేను కాదు, సరేనా? 401 00:34:11,968 --> 00:34:13,470 నేను రహస్యంగా చూసే రకంకాదు. 402 00:34:13,553 --> 00:34:15,847 నేను అలా అనటంలేదు. 403 00:34:15,931 --> 00:34:17,015 సరే. 404 00:34:19,768 --> 00:34:22,562 మిగిలిన సంతకాలు ట్రక్లో తీసుకొస్తాను. 405 00:34:26,983 --> 00:34:31,321 మీరు ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ మార్కెటింగ్ చీఫ్ అని అనుకోండి 406 00:34:31,404 --> 00:34:34,908 ఒక ఉదయంపూట మీ సీఎఫ్ఓ మీ ఆఫీసులోకి వచ్చి, 407 00:34:35,033 --> 00:34:36,868 "మీకు ఇలా చెప్పటం నాకు ఇష్టంలేదు, 408 00:34:36,952 --> 00:34:39,704 కానీ మనం ఖర్చులు బాగా తగ్గించాలి, 409 00:34:39,788 --> 00:34:43,834 వచ్చే మూడునెలల్లో, మీ బడ్జెట్ను 20 శాతం తగ్గిస్తున్నాను. 410 00:34:43,917 --> 00:34:47,045 అయినా మీరు మన బ్రాండ్ను బాగా ప్రచారం చేస్తుండాలి. 411 00:34:47,128 --> 00:34:49,631 మీరు ఆ క్లిక్-త్రూ రేటును కొనసాగించాలి. 412 00:34:49,714 --> 00:34:51,842 మీరు ఆ పనులన్నీ చేయాలి, ప్రస్తుత ఆదాయం 413 00:34:51,925 --> 00:34:54,469 ఎలా ఉందో అలాగే కొనసాగించాలి..." అని చెబుతాడు. 414 00:34:54,553 --> 00:34:55,554 హేయ్. 415 00:34:55,637 --> 00:34:58,265 "...కానీ మీ వనరులను బాగా తగ్గించుకోవాలి" అంటాడు. 416 00:34:58,348 --> 00:35:01,601 మీకు కలిగే మొదటి ఆలోచన, "ఓహ్, చెత్త! 417 00:35:01,685 --> 00:35:04,771 ఇది చాలా అసాధ్యమైన పని." కానీ ఇది నిజమేనా? 418 00:35:04,855 --> 00:35:06,898 నేను ఏమీ నిద్రపోవటంలేదు. 419 00:35:06,982 --> 00:35:10,193 మరో రెండు నిమిషాలలో తల పక్కకు వాల్చేదానివి, ఖచ్చితంగా. 420 00:35:12,028 --> 00:35:15,240 నిన్నరాత్రి చాలాసేపు మేలుకుని ఉన్నాను. నిన్న బాగా అలసిపోయాను. 421 00:35:15,323 --> 00:35:17,534 అవునా? అంతా బాగానే ఉందా? 422 00:35:17,617 --> 00:35:19,369 నీ విషయాలు తెలుసుకోవాలని కాదు. 423 00:35:19,452 --> 00:35:21,830 మా నాన్న తల్లిదండ్రులను చూడటానికి వెళ్ళాలి. 424 00:35:21,913 --> 00:35:24,082 -వాళ్ళు బాగానే ఉన్నారా? -బాగానే ఉన్నారు. 425 00:35:24,165 --> 00:35:26,126 పెద్దవాళ్ళు అయిపోతున్నారు. 426 00:35:26,209 --> 00:35:27,836 అవును. నిజమే. 427 00:35:27,919 --> 00:35:32,048 అవును, మా అమ్మ తల్లిదండ్రులు కొన్ని ఏళ్ళక్రితం బాగా దెబ్బతిన్నారు. 428 00:35:32,132 --> 00:35:33,592 ఓహ్, పాపం. 429 00:35:33,675 --> 00:35:37,929 అవును. మా అమ్మమ్మ, థ్యాంక్స్ గివింగ్ రోజున... 430 00:35:38,013 --> 00:35:39,014 సరే. 431 00:35:39,097 --> 00:35:42,517 ...ఆమె డిష్ వాషర్లో మూత్రం పోసింది. 432 00:35:43,935 --> 00:35:48,690 -వినటానికి విచిత్రంగా ఉంది, కానీ దారుణం. -ఓహ్, భగవాన్, అది చాలా ఘోరం. 433 00:35:48,773 --> 00:35:51,443 అవును. మీ నాన్న దీనిని... 434 00:35:52,277 --> 00:35:53,278 పట్టించుకోరా? 435 00:35:55,280 --> 00:35:57,073 మా నాన్నా? సరే, ఆయన... 436 00:35:59,242 --> 00:36:01,494 ఆయనకు ఖాళీ ఉండదు. 437 00:36:01,578 --> 00:36:04,998 తన ఉద్యోగంలో చాలా ప్రయాణాలు చేస్తుంటారు, ఏమాత్రం ఖాళీ ఉండదు. 438 00:36:05,081 --> 00:36:07,375 -ఆయన ఏమి చేస్తారు? -ఆయన ఒక కన్సల్టెంట్. 439 00:36:07,459 --> 00:36:10,295 -నిజమా? మెక్కిన్సీ లాగానా? -కాదు. 440 00:36:10,378 --> 00:36:12,464 అంత గొప్పదేమీ కాదు. అవును. 441 00:36:12,547 --> 00:36:16,176 ఆయనకు సొంతంగా ఒక సంస్థ ఉంది. వాళ్ళు లాభాలగురించి ఆలోచించరు. 442 00:36:16,259 --> 00:36:17,594 బాగుంది. 443 00:36:17,677 --> 00:36:20,722 -మీరు ప్రేమగా ఉంటారా? -అవును. అవును, మేం టచ్లో ఉంటాం. 444 00:36:20,805 --> 00:36:25,101 తాత, బామ్మలకు సాయం చేయటంకోసం పరిగెత్తే పిల్లలు చాలా తక్కువగా ఉంటారు. 445 00:36:25,185 --> 00:36:26,436 అవును. 446 00:36:26,519 --> 00:36:28,396 సరే, ఏది ఏమైనా, కుటుంబం కదా. 447 00:36:34,986 --> 00:36:36,655 నువ్వు తినాలి బంగారం. 448 00:36:36,738 --> 00:36:39,240 -నువ్వు తినటంలేదు. -నాకు ఆకలి లేదు. 449 00:36:39,324 --> 00:36:42,577 కూర్చుని దానినే చూడటంవలన నీకేమీ బలం రాదు. 450 00:36:44,287 --> 00:36:46,957 ఐరీన్, ఏ విధంగా చూసినా ఇతనితో ఇబ్బందే. 451 00:36:47,040 --> 00:36:51,127 అతను చెప్పేది నిజమే అయితే, మనం అతనిని కిడ్నాప్ చేసినట్లవుతుంది 452 00:36:51,211 --> 00:36:53,922 అతనికి నిపుణుల అవసరం ఉంది, మనది కాదు. 453 00:36:54,005 --> 00:36:56,132 అతను చెప్పేది అబద్ధమైతే, అది ఇంకా చెడ్డది. 454 00:36:56,216 --> 00:37:00,637 దీనంతటినీ తార్కిక దృష్టితో ఆలోచిస్తే ఇతను ఒక గ్రహాంతరవాసి ఏమో అనే భావన 455 00:37:00,720 --> 00:37:02,931 నిన్ను కలవరపెడుతోందా? 456 00:37:03,014 --> 00:37:05,642 అతను ఒక గ్రహాంతరవాసి కాదు ఫ్రాంక్లిన్. 457 00:37:06,309 --> 00:37:08,436 సరే, ఏదైనా గానీ, 458 00:37:09,104 --> 00:37:12,065 అతను ఇక్కడకు ఎవరిదో రక్తం పులుముకుని వచ్చాడు 459 00:37:12,148 --> 00:37:14,526 అతనికి నువ్వు ఎర్రతివాచీ స్వాగతం పలికావు. 460 00:37:14,609 --> 00:37:18,989 అతనికి చక్కటి టీలు ఇవ్వటం, శుభ్రమైన దుప్పట్లు ఇవ్వటంతోపాటు... 461 00:37:19,072 --> 00:37:21,658 అతనిని ఎలా పంపించటమో కూడా మనం ఆలోచించాలి. 462 00:37:21,741 --> 00:37:24,661 అతనిని ఇక్కడ ఉంచటం ప్రమాదం, ముఖ్యంగా ఇప్పుడు. 463 00:37:24,744 --> 00:37:27,330 ఇక నువ్వు దయచేసి ఆ శాండ్విచ్ కొద్దిగా తింటావా? 464 00:37:27,414 --> 00:37:29,416 "ముఖ్యంగా ఇప్పుడు" అంటే నీ ఉద్దేశ్యం? 465 00:37:31,584 --> 00:37:34,295 డాక్టర్ మరీస్ ఏం చెప్పిందో నాకు ఎప్పుడు చెబుతావు? 466 00:37:39,217 --> 00:37:43,596 అవును. నేను మందులషాపుకు వెళ్ళినపుడు వాళ్ళు నన్ను ఫోనులో ఆమెకు కలిపారు. 467 00:37:43,680 --> 00:37:46,307 -ఆమె మీకు ఏమి చెప్పింది? -చాలు. 468 00:37:47,726 --> 00:37:50,562 నేను నీకు ఆందోళన కలిగించను ఫ్రాంక్లిన్. 469 00:37:51,604 --> 00:37:55,025 అయితే నువ్వు ఏమీ చేయకుండా ఉంటావా? 470 00:37:55,108 --> 00:37:56,151 ఆశావహంగా ఉందామా? 471 00:37:56,234 --> 00:37:58,903 అతనిని కాదు, నిన్ను చూసుకోవలసింది. 472 00:37:58,987 --> 00:38:01,573 నన్ను నువ్వు చూసుకుంటున్నావుకదా. 473 00:38:01,656 --> 00:38:04,075 నన్ను చూసుకోవటం అంటే ఇదే. 474 00:38:04,492 --> 00:38:05,618 ఇంకా మనం... 475 00:38:06,369 --> 00:38:09,372 మనం ఎదురుచూస్తున్నది దీనికోసమేనేమో. 476 00:38:09,456 --> 00:38:11,541 దీనికోసమా? అసలు ఆ మాట ఎలా అంటున్నావు? 477 00:38:11,624 --> 00:38:15,045 ఇదంతా ఎటు దారితీస్తుందో నేను చూడాలి ఫ్రాంక్లిన్. 478 00:38:15,128 --> 00:38:17,213 ఇంకా అక్కడ మీరు నాతో ఉండాలి. 479 00:38:18,673 --> 00:38:21,551 ఆ డాక్టర్ ఏమి చెబితే నేను అదే చేస్తాను. 480 00:38:21,634 --> 00:38:25,972 ఆ వ్యాయామాలు, ఆ చికిత్సలు. 481 00:38:29,100 --> 00:38:30,268 నేను తింటాను కూడా. 482 00:38:49,454 --> 00:38:51,039 ట్రక్లోనే ఉండు. 483 00:39:05,845 --> 00:39:07,263 నా దగ్గర ఆయుధం ఉంది! 484 00:39:08,264 --> 00:39:10,433 చేతులు పైకెత్తు. సీరియస్గా చెబుతున్నాను. 485 00:39:12,143 --> 00:39:13,853 నేను నిన్ను కాలుస్తాను. 486 00:39:56,855 --> 00:39:58,064 చాలా కాలం అయింది. 487 00:40:00,900 --> 00:40:02,944 ఆమె ఇప్పుడు ఎంత పెరిగిపోయిందో చూడు. 488 00:40:04,404 --> 00:40:07,240 -నువ్వు ఆమెకు శిక్షణ ఇస్తున్నావా? -ఎందుకు వచ్చావు? 489 00:40:16,166 --> 00:40:17,417 నువ్వు బాగానే ఉన్నావా? 490 00:40:17,959 --> 00:40:19,544 అతను ఎవరు? 491 00:40:20,628 --> 00:40:23,047 అవును, నేను బాగున్నాను. అక్కడే ఉండు. 492 00:40:23,923 --> 00:40:25,592 ఇది బాగుంది. 493 00:40:25,675 --> 00:40:27,427 కాకపోతే కొద్దిగా ఉప్పు వేయాలి. 494 00:40:29,387 --> 00:40:31,556 రిలాక్సవ్వు స్టెల్లా. దయచేసి కూర్చో. 495 00:40:44,277 --> 00:40:46,279 నీ దగ్గర తుపాకి చూసి సంతోషం వేసింది. 496 00:40:46,905 --> 00:40:48,448 నీకు అది అవసరం. 497 00:40:52,410 --> 00:40:54,162 ఇవాళ బాగా సుదీర్ఘంగా గడిచింది. 498 00:40:54,245 --> 00:40:56,789 ఇక మనం మంచిగా నిద్రపోవాలి. 499 00:40:56,873 --> 00:41:00,126 నీకు రాత్రిపూట ఆకలి వేస్తే తినటానికి ఇక్కడ ఆహారం పెట్టాము, 500 00:41:00,210 --> 00:41:03,129 నువ్వు వేసుకోవటానికి ఒక కొత్త పైజామాలు కూడా ఉంచాను. 501 00:41:03,213 --> 00:41:07,425 ఇది ఇంకొకటి తీసుకో. 502 00:41:07,508 --> 00:41:09,135 ఇది మంచిగా చేస్తుంది. 503 00:41:14,557 --> 00:41:16,351 మంచిగా నిద్రపో, జూడ్. 504 00:41:17,727 --> 00:41:20,146 నీకు అవసరమైతే మేము పైనే ఉంటాము. 505 00:41:20,230 --> 00:41:21,940 ధన్యవాదాలు, ఐరీన్. 506 00:41:24,609 --> 00:41:27,445 నువ్వు పద బంగారం. నేను ఒక్క నిమిషంలో వస్తాను. 507 00:41:27,528 --> 00:41:30,823 జూడ్తో కొద్దిగా మాట్లాడాలి. ఇది మగవాళ్ళ వ్యవహారం. 508 00:41:41,376 --> 00:41:43,294 నీకు ఇప్పుడు మెరుగ్గా ఉందా? 509 00:41:47,006 --> 00:41:49,759 నీకు ఎక్కువ గుర్తుఉండదని ఐరీన్ చెప్పింది. 510 00:41:51,094 --> 00:41:53,346 అది కాస్త ఇబ్బందికరమైన విషయం. 511 00:41:59,435 --> 00:42:02,480 ఆమె నీకు చెప్పిందో లేదో, మేము నిన్ను చూసినప్పుడు, 512 00:42:02,563 --> 00:42:04,148 నీపైన రక్తం ఉంది. 513 00:42:05,525 --> 00:42:07,568 అది ఎవరిదో రక్తం, ఖచ్చితంగా. 514 00:42:07,652 --> 00:42:09,654 దానిగురించి నీకు ఏమైనా గుర్తుందా? 515 00:42:12,907 --> 00:42:15,034 లేదు. నాకు ఏమీ గుర్తులేదు. 516 00:42:28,965 --> 00:42:30,633 ఇది మా అబ్బాయి గది. 517 00:42:32,510 --> 00:42:33,511 మైకెల్. 518 00:42:37,849 --> 00:42:40,226 అతను 20 ఏళ్ళ క్రితం చనిపోయాడు. 519 00:42:47,191 --> 00:42:49,444 కాలం ఆ బాధను మాన్చలేదు. 520 00:42:55,783 --> 00:42:58,161 ఐరీన్ అయితే ఎప్పుడూ... 521 00:43:04,792 --> 00:43:06,169 ఆమె ఒక తెలివైన మహిళ. 522 00:43:08,463 --> 00:43:10,506 నేను కలిసినవారిలో అత్యంత తెలివైనది. 523 00:43:12,967 --> 00:43:14,469 కానీ ఆమె పొగరుబోతు. 524 00:43:15,970 --> 00:43:18,139 తనకే అన్నీ తెలుసని అనుకుంటుంది. 525 00:43:21,934 --> 00:43:23,936 ఏ మనిషీ ప్రతిసారీ సరైన పని చేయలేడు. 526 00:43:27,565 --> 00:43:30,735 నాకు అనిపించింది చెప్పేస్తాను జూడ్. నేను నిన్ను నమ్మను. 527 00:43:32,278 --> 00:43:34,322 నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఇష్టంలేదు. 528 00:43:37,575 --> 00:43:40,578 ఎందుకోగానీ నువ్వు ప్రత్యేకమైనవాడివని ఐరీన్ అనుకుంటోంది. 529 00:43:42,830 --> 00:43:44,832 ఆమెకు నువ్వు అలా కావాలి. 530 00:43:47,794 --> 00:43:51,047 కాబట్టి ఆమెకోసం, నేను నిన్ను ఉండనిస్తున్నాను. కొద్దికాలం. 531 00:43:55,218 --> 00:44:00,681 కానీ నువ్వు ఆమెకు ప్రమాదం కలిగించే ఏ చిన్న పని చేసినా... 532 00:44:04,394 --> 00:44:05,645 నువ్వు పశ్చాత్తాప పడతావు. 533 00:44:11,692 --> 00:44:13,069 నీకు ఇది గుర్తుంటుందా? 534 00:44:19,450 --> 00:44:20,451 ఉంటుంది. 535 00:44:25,623 --> 00:44:26,749 సరే మరి. 536 00:44:28,042 --> 00:44:29,085 మంచి సంభాషణ. 537 00:44:32,255 --> 00:44:33,089 గుడ్ నైట్... 538 00:44:35,049 --> 00:44:36,050 ఫ్రాంక్లిన్. 539 00:44:55,403 --> 00:44:57,822 నేను ఉండేది ఇక్కడే. 540 00:44:58,448 --> 00:44:59,782 భోజనానికి ధన్యవాదాలు. 541 00:44:59,866 --> 00:45:01,868 సరే. అలాగే. ఎప్పుడైనా. 542 00:45:03,369 --> 00:45:05,955 హేయ్, నీకు అప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించకపోతే, 543 00:45:06,038 --> 00:45:08,833 నేను ఇక్కడికి దగ్గరలోనే ఉంటాను. 544 00:45:08,916 --> 00:45:11,627 నేను ఒక మంచి చామంతి టీ చేస్తాను. 545 00:45:13,546 --> 00:45:18,009 -క్లిఫ్, నేను నీకు ఒకటి చెప్పాలి. -నువ్వు ఎవరితోనో డేటింగ్ చేస్తున్నావు. 546 00:45:18,092 --> 00:45:20,928 లేదు. లేదు. లేదు. 547 00:45:23,848 --> 00:45:27,226 -మా కుటుంబం గురించి, మా నాన్న గురించి... -సరే? 548 00:45:27,310 --> 00:45:30,480 ...మేం ఎంత ప్రేమగా ఉంటామో అని చెప్పినదంతా, 549 00:45:33,274 --> 00:45:34,442 ఒక అబద్ధం. 550 00:45:36,611 --> 00:45:38,196 మా నాన్న, 551 00:45:38,279 --> 00:45:41,199 నాకు ఐదేళ్ళ వయస్సులో ఆత్మహత్య చేసుకున్నాడు. 552 00:45:43,910 --> 00:45:45,536 అది చెప్పటం నాకు కష్టం. 553 00:45:49,373 --> 00:45:53,461 -డెనీస్, సారీ, నేను-- -నేను ఇక వెళ్ళాలి. 554 00:46:28,454 --> 00:46:30,873 -హేయ్. -హేయ్. 555 00:46:30,957 --> 00:46:33,793 -ఏం చేస్తున్నావు? -ఆ చిన్న వెధవ ఎక్కడికి వెళ్ళాడు? 556 00:46:33,876 --> 00:46:35,878 -నువ్వు చాలా ఎక్కువగా తిడతావు. -అయితే? 557 00:46:35,962 --> 00:46:37,755 నీ తిట్లు విని విని నేను కూడా, 558 00:46:37,838 --> 00:46:40,716 అదే చేస్తున్నాను నా విద్యార్థులముందు, కాబట్టి ఇక ఆపు. 559 00:46:40,800 --> 00:46:44,637 -సరే, ఆ చిన్న మూర్ఖుడు ఎక్కడికి వెళ్ళాడు? -సరేలే. ఇది ఇంకా దారుణం. 560 00:46:51,227 --> 00:46:55,898 వడ్రంగం పని ఇంత త్వరగా నేర్చుకున్నవారిని ఎప్పుడూ చూడలేదని మిస్టర్ గ్రాత్ చెప్పారు. 561 00:46:56,899 --> 00:46:59,068 మాటలేగానీ, నా జీతంమాత్రం పెంచటంలేదు. 562 00:47:11,163 --> 00:47:12,248 ఏమిటి? 563 00:47:13,332 --> 00:47:14,834 ఫ్రాంక్లిన్, నేను గర్భవతిని. 564 00:47:16,127 --> 00:47:19,547 నేను... నేను గతవారం డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. 565 00:47:20,840 --> 00:47:22,758 అతను ఫోన్ చేసి ఫలితాలు చెప్పాడు. 566 00:47:27,471 --> 00:47:29,807 ఆ పిచ్చి బీరువా విషయం పక్కన పెట్టు. 567 00:47:29,890 --> 00:47:31,976 మనం తల్లిదండ్రులు కాబోతున్నాం! 568 00:47:32,059 --> 00:47:34,270 జాగ్రత్త! జాగ్రత్త! 569 00:47:34,353 --> 00:47:36,564 చూశావా? అందుకే జాగ్రత్త అని చెప్పింది! 570 00:48:25,821 --> 00:48:29,867 ఫ్రాంక్లిన్ 571 00:53:21,659 --> 00:53:23,661 ఉపశీర్షికలు అనువదించినది శ్రవణ్ 572 00:53:23,744 --> 00:53:25,746 క్రియేటివ్ సూపర్వైజర్ సమత