1 00:00:44,171 --> 00:00:45,130 బావ్. 2 00:00:53,722 --> 00:00:55,849 అది నాన్నేనా? 3 00:01:09,321 --> 00:01:11,114 డి అండ్ హెచ్ పాన్ బంగారానికి డబ్బు 4 00:01:12,741 --> 00:01:14,451 సారీ, తెరిచే ఉంది 5 00:01:21,083 --> 00:01:23,126 శుభోదయం. తాకట్టుకు ఏమైనా తెచ్చారా? 6 00:01:23,210 --> 00:01:26,046 వీటిగురించి మీరు ఏమైనా చెప్పగలరేమో అని వచ్చాను. 7 00:01:26,797 --> 00:01:30,008 సరే, అలాగే. మీరు సరైన చోటుకు వచ్చారు. 8 00:01:30,092 --> 00:01:31,718 -చూడవచ్చా? -చూడండి. 9 00:01:34,012 --> 00:01:37,099 మీ దగ్గర ఉన్నవి సిసలైన స్పానిష్ బంగారు నాణాలు. 10 00:01:38,267 --> 00:01:39,893 ఇక్కడ ఈ కవచాన్ని చూశారా? 11 00:01:41,770 --> 00:01:43,146 గ్యారంటీ సరుకు, ఎప్పుడైనా. 12 00:01:44,064 --> 00:01:47,484 స్పానిష్ బంగారు నాణెం. అయితే ఇవి అరుదైనవా? 13 00:01:47,568 --> 00:01:49,528 కాదు. ఈ నాణాలు తయారవుతూనే ఉంటాయి. 14 00:01:49,611 --> 00:01:55,492 కొన్ని మిగిలినవాటికంటే అరుదైనవి. ఇవి నేను అనుకోవటం... 1700 నాటివా? 15 00:01:55,993 --> 00:01:58,078 -కానీ... -కానీ ఏమిటి? 16 00:01:58,161 --> 00:02:01,832 వీటిని ఎక్కడ చేశారో మామూలుగా అయితే చెప్పగలను. వీటిగురించి చెప్పలేను. 17 00:02:02,666 --> 00:02:04,293 ఇవి చోరీ సొత్తు అనుకుంటున్నారా? 18 00:02:04,376 --> 00:02:07,588 ఎందుకు? ఇవి దొంగిలించబడినవని మీరు అనుకుంటున్నారా? 19 00:02:22,728 --> 00:02:25,188 నన్ను గతంలో కలిసినట్లు నీకు జ్ఞాపకంలేదా టోనీ? 20 00:02:25,272 --> 00:02:27,691 నువ్వు అప్పుడు ఇంత ఎత్తు ఉండేదానివి అంతే. 21 00:02:28,317 --> 00:02:29,234 బహుశా కాకపోవచ్చు. 22 00:02:29,818 --> 00:02:31,194 చాలా కాలం అయింది. 23 00:02:32,446 --> 00:02:33,822 ఇప్పుడు ఎలా ఉన్నావో చూడు. 24 00:02:35,032 --> 00:02:36,867 నువ్వు తెలుసుకునే సమయం వచ్చింది. 25 00:02:37,701 --> 00:02:38,619 తెలుసుకోవడమా? 26 00:02:39,286 --> 00:02:40,412 అది ఏమిటి? 27 00:02:40,495 --> 00:02:43,790 వెళ్ళి మార్మలేడ్కు తిండి పెట్టు. నేను మన అతిథితో మాట్లాడాలి. 28 00:02:43,874 --> 00:02:44,791 కానీ-- 29 00:02:44,875 --> 00:02:47,210 మన అతిథితో విడిగా మాట్లాడాలని అనుకుంటున్నాను. 30 00:02:54,676 --> 00:02:57,471 నువ్వు నీ కూతురుకు అన్నీ చెప్పవని అనిపిస్తోంది. 31 00:02:58,680 --> 00:02:59,806 ఇప్పుడు మారిపోయింది. 32 00:03:00,724 --> 00:03:04,770 ఆమెకు ఫ్రెండ్స్, ఇంటర్నెట్, స్వేఛ్ఛ కావాలి. 33 00:03:04,853 --> 00:03:07,689 ఆమె తెలుసుకోడానికి ఇంకా బలమైన కారణాలు. 34 00:03:07,773 --> 00:03:11,276 అది ఆమె మనసు మారుస్తుంది. తన మూలాలు తెలుసుకోవటానికి. 35 00:03:11,360 --> 00:03:12,736 ఇక్కడకు ఎందుకు వచ్చావు? 36 00:03:12,819 --> 00:03:13,904 షమస్ను చూడటానికా? 37 00:03:27,334 --> 00:03:28,835 నా గురించి అయితే అయిఉండదు. 38 00:03:30,671 --> 00:03:31,755 ఎందుకు అంత అణకువ? 39 00:03:32,965 --> 00:03:34,591 నీకు అనుభవం ఉంది. 40 00:03:34,675 --> 00:03:36,510 ఇది ఒక ప్రత్యేకమైన కార్యం. 41 00:03:36,593 --> 00:03:37,970 నీకు గౌరవప్రదమైన పని. 42 00:03:39,554 --> 00:03:41,890 అతను ఆమె కొడుకు. 43 00:03:42,849 --> 00:03:44,059 వెతికి పట్టుకో. 44 00:03:45,018 --> 00:03:48,981 ఈ పని నువ్వే చేయగలవని ఆమె నమ్ముతోంది. కాబట్టి... 45 00:03:52,985 --> 00:03:54,111 టోనీని తీసుకెళ్ళు. 46 00:03:54,194 --> 00:03:55,445 ఆమె సిద్ధంగా ఉంది. 47 00:03:55,529 --> 00:03:58,490 -సమయం ఆసన్నమైంది. -అది నేను తేల్చుకోవాల్సిన నిర్ణయం. 48 00:03:58,573 --> 00:03:59,491 అవునా? 49 00:04:00,409 --> 00:04:04,329 ఎపి నిన్న మొదటి ట్రిప్కు తీసుకెళ్ళినప్పుడు నీది ఆమె వయస్సే. 50 00:04:05,330 --> 00:04:07,124 అది తప్పని నువ్వు అంటున్నావా? 51 00:04:08,041 --> 00:04:09,167 ఆమె నాలాంటిది కాదు. 52 00:04:11,003 --> 00:04:11,962 కాకపోయి ఉండొచ్చు. 53 00:04:12,671 --> 00:04:14,673 కానీ ఆమె నీ కూతురు మాత్రమే కాదు. 54 00:04:15,632 --> 00:04:16,800 ఆమె నీ తర్వాతి తరం. 55 00:04:18,635 --> 00:04:21,179 నువ్వు త్యాగం చేయలేవు, ఇది చాలా ముఖ్యం. 56 00:04:21,263 --> 00:04:25,100 నీ త్యాగాలను మేము అందరమూ మెచ్చుకుంటాము. 57 00:04:27,227 --> 00:04:29,229 ఆమెను తీసుకునిరావటం నాకు ఇష్టంలేదు. 58 00:04:29,312 --> 00:04:30,230 వద్దా? 59 00:04:31,481 --> 00:04:34,026 సరే, నువ్వు ఆమెను నీతో తీసుకెళ్ళకపోతే, 60 00:04:35,569 --> 00:04:38,989 నేను ఆమెను నాతో తీసుకెళతాను. 61 00:04:51,793 --> 00:04:54,796 నైట్ స్కై 62 00:06:12,833 --> 00:06:13,708 హేయ్. 63 00:06:14,501 --> 00:06:16,545 నీకు కావలసిన బట్టలు తీసుకో. 64 00:06:16,628 --> 00:06:18,004 ధన్యావాదాలు బంగారం. 65 00:06:22,759 --> 00:06:24,386 ఇవి మార్షల్స్లో కొన్నవి కాదు. 66 00:06:25,053 --> 00:06:27,013 ఆ చౌక దుకాణంతో సమస్య ఏముంది? 67 00:06:27,639 --> 00:06:30,392 అతనికి మైకేల్ బట్టలు కొన్ని ఇవ్వండి, అవి సరిపోతాయి. 68 00:06:30,475 --> 00:06:32,394 అలా చేయొద్దని నేను చెప్పాను. 69 00:06:32,477 --> 00:06:34,062 కొనుక్కొచ్చినవి వేసుకోవచ్చుకదా. 70 00:06:35,605 --> 00:06:36,439 సరే. 71 00:06:37,649 --> 00:06:40,569 కానీ మనం అతనిని ఒక ఖైదీలాగా చూడటం ఆపాలి. సరేనా? 72 00:06:45,490 --> 00:06:47,409 ఓహో, మొత్తానికి లేచావు. 73 00:06:47,492 --> 00:06:48,493 గుడ్ మార్నింగ్. 74 00:06:49,119 --> 00:06:50,537 నీకు ఎలా ఉంది? 75 00:06:50,620 --> 00:06:51,538 మెరుగ్గా ఉంది. 76 00:06:52,414 --> 00:06:54,708 సరే, నువ్వు లేచి తిరగటం మంచిగా ఉంది. 77 00:06:56,251 --> 00:06:57,836 అయితే ఒక విషయం, 78 00:06:59,671 --> 00:07:00,797 నాకు బాగా ఆకలిగా ఉంది. 79 00:07:03,758 --> 00:07:07,512 బంగాళాదుంప పాన్ కేక్స్, సాసేజ్. 80 00:07:08,388 --> 00:07:10,473 ఇంకా ఈ షైట్జెల్ ఏమిటి? 81 00:07:10,557 --> 00:07:14,102 అది ఒక కట్లెట్. నూరి, కాల్చి, వేపుతారు. పైన గ్రేవీ. బాగుంటుంది. 82 00:07:14,186 --> 00:07:16,646 సరే. అవికూడా ఒకటి, ప్లీజ్. ధన్యవాదాలు. 83 00:07:16,730 --> 00:07:18,565 మంచి ఆకలిమీద ఉన్నారు. 84 00:07:18,648 --> 00:07:19,858 తర్వాత ఎవరు? 85 00:07:19,941 --> 00:07:22,861 నాకు రెండు కోడిగుడ్లు తేలిగ్గా వేసి ఇవ్వు, 86 00:07:22,944 --> 00:07:26,281 టర్కీ సాసేజ్ ఇంకా నారింజ జ్యూస్. 87 00:07:26,907 --> 00:07:31,036 ఇంకా మాకు ఒక ప్లేట్ ఏప్రికాట్ కేక్ తెచ్చిపెడతావా? 88 00:07:31,161 --> 00:07:33,496 నువ్వు కొన్ని నెలలుగా టిఫిన్ చేయటంలేదు. 89 00:07:33,580 --> 00:07:35,707 నాకు ఇవాళ మంచిగా అనిపిస్తోంది. 90 00:07:37,959 --> 00:07:40,879 నాకు కాఫీ చాలు. నాకు దివాళా తీయాలని లేదు. 91 00:07:43,423 --> 00:07:46,176 అయితే జూడ్, ఏమైనా గుర్తుకు వస్తోందా? 92 00:07:46,593 --> 00:07:49,512 నువ్వు ఇలినాయిస్ ఎందుకు వచ్చావో ఏమైనా గుర్తుందా? 93 00:07:50,430 --> 00:07:52,140 నువ్వు ఇంతకుముందు ఏం చేసేవాడివి? 94 00:07:53,808 --> 00:07:56,561 ఇక్కడనుంచి ఎప్పుడు వెళదామని అనుకుంటున్నావు? 95 00:07:57,145 --> 00:08:00,398 ఏమిటి? నీకు తెలుసా, నాకు కూడా అనిపించింది. 96 00:08:00,482 --> 00:08:05,820 పోలీసులకుగానీ, డాక్టర్కుగానీ, మరెవరికైనాగానీ కాల్ చేయమని ఇతను అడగలేదు. 97 00:08:05,904 --> 00:08:07,364 ఎందుకని అడగలేదు? 98 00:08:08,865 --> 00:08:10,533 ఇవిగో తీసుకొచ్చాను. 99 00:08:10,617 --> 00:08:13,453 ధన్యవాదాలు మేగ్దా. రుచిగా కనిపిస్తున్నాయి. 100 00:08:13,536 --> 00:08:15,497 జెలినెక్స్ ఇక్కడ ఎప్పటినుంచో ఉంది. 101 00:08:15,580 --> 00:08:17,916 నాకు తెలిసి ఒక్కసారిమాత్రమే మూశారు. 102 00:08:22,504 --> 00:08:26,007 అక్కడ పూల్ హాల్ ఉంది. ఫ్రాంక్లిన్ స్నేహితుడు ర్యాండీది అది. 103 00:08:26,633 --> 00:08:28,969 నిన్ను ఈయన ఎప్పుడైనా అక్కడికి తీసుకెళ్ళొచ్చు. 104 00:08:29,052 --> 00:08:31,304 కానీ జాగ్రత్త, ఈయనకు పూల్ పందాల పిచ్చి ఉంది. 105 00:08:31,388 --> 00:08:33,139 ఆయన నీకు జూదం అలవాటు చేయనీయకు. 106 00:08:34,057 --> 00:08:37,435 అవును. నీ బంగారు నాణాలను ఓడిపోయినందుకు సిగ్గుగా ఉంటుంది. 107 00:08:38,812 --> 00:08:41,398 నువ్వు అక్కడ బాగానే ఉన్నావా? 108 00:08:45,402 --> 00:08:47,862 -జూడ్? -ఓహ్, అబ్బా! 109 00:08:47,946 --> 00:08:50,407 నువ్వు చాలా ఎక్కువ తినేశావు. 110 00:08:50,490 --> 00:08:52,534 టిఫిన్ కోసం 60 డాలర్లు ఖర్చు చేశాను. 111 00:08:55,996 --> 00:08:59,040 ఒకే ఈ-మెయిల్ను పదే పదే పంపుతూ రోజు మొత్తం గడిపేశాను. 112 00:08:59,124 --> 00:09:00,875 అతను బీసీసీని నమ్మడు. 113 00:09:00,959 --> 00:09:03,712 మనం గ్రూప్ ఈ-మెయిల్స్ రాయటం అతనికి ఇష్టంలేదా? 114 00:09:03,795 --> 00:09:05,672 జెఫ్ "రిప్లై ఆల్" నొక్కటంవలనే ఇదంతా. 115 00:09:07,048 --> 00:09:10,093 హేయ్ డెనీస్, మేం భోజనానికి వెళుతున్నాం నువ్వు వస్తావా? 116 00:09:10,176 --> 00:09:14,556 వద్దు, ధన్యవాదాలు. మార్క్స్ గ్రూప్ పని ముగించాలి. ఒకటికల్లా వారికి ఇది కావాలి. 117 00:09:27,652 --> 00:09:29,946 చక్కటి పని. బాగా చేశావు. 118 00:09:30,030 --> 00:09:32,991 ధన్యవాదాలు. రుణాల విషయంలో చేసిన పోలికలు వారికి నచ్చాయా? 119 00:09:33,074 --> 00:09:36,244 మాకు అందరికీ నచ్చాయి. వాటిలోని కొన్ని కొత్త ఐడియాలూ చూశాం. 120 00:09:36,328 --> 00:09:37,954 -ఆ ఐడియాలు నీవేనేమో? -అవును. 121 00:09:38,038 --> 00:09:40,290 అంత గొప్పవేమీ కాదుగానీ... 122 00:09:40,790 --> 00:09:42,334 ఇక్కడ నీకు బాగుందా డెనీస్? 123 00:09:43,710 --> 00:09:45,628 బాగుంది. నాకు ఎందుకు బాగోదు? 124 00:09:45,712 --> 00:09:48,340 కొత్తగా సొంత రీసెర్చ్ గ్రూప్ను తయారుచేస్తున్నాము. 125 00:09:48,423 --> 00:09:52,510 నీలాంటి ఉత్సాహం, ప్రతిభ ఉన్నవాళ్ళను దానిలోకి తీసుకుంటే బాగుంటుంది. 126 00:09:52,594 --> 00:09:53,803 నువ్వు ఏమంటావు? 127 00:09:57,474 --> 00:10:00,727 మార్క్, నా ఎంబీఏ కోర్స్ ఇంకో సంవత్సరం ఉంది. నేను--- 128 00:10:00,810 --> 00:10:02,812 నీ కార్యక్రమాలకు వీలుగానే పనిచేయొచ్చు. 129 00:10:02,896 --> 00:10:07,025 ఇది ఒక పెద్ద బాధ్యత, నువ్వు నిర్వర్తించగలవని అనుకుంటున్నాను. 130 00:10:07,108 --> 00:10:10,820 నువ్వు ఇంటర్న్గా ఇక్కడ చాలా రెట్లు ఎక్కువ ఇస్తారు. 131 00:10:12,572 --> 00:10:13,823 -దీనిపై ఆలోచించు. -సరే. 132 00:10:13,907 --> 00:10:16,034 -ఈ వారం చివరికల్లా మాకు చెప్పు. -సరే. 133 00:10:16,117 --> 00:10:18,495 ఈ గ్రూపు త్వరగా పని మొదలుపెట్టాలని మా కోరిక. 134 00:10:18,578 --> 00:10:19,496 ధన్యవాదాలు. 135 00:10:58,159 --> 00:11:00,745 జూడ్? తొందరేమీ లేదు. 136 00:11:00,829 --> 00:11:05,125 ఒకవేళ నీకు కొత్తబట్టలు నచ్చకపోతే, నీ పాతబట్టలు ఉతికాను. 137 00:11:05,208 --> 00:11:06,126 ధన్యవాదాలు. 138 00:13:29,852 --> 00:13:31,896 నా బట్టలు ఉతికినందుకు ధన్యవాదాలు. 139 00:13:33,356 --> 00:13:35,567 కానీ నేను కొత్తవాటినే వేసుకుంటాను. 140 00:13:36,734 --> 00:13:38,111 నాకు అర్థమయింది. 141 00:13:39,612 --> 00:13:41,114 రా. కూర్చో. 142 00:13:41,864 --> 00:13:43,324 కాస్త అల్లం కషాయం తాగు. 143 00:13:45,743 --> 00:13:47,620 అదీ అలాగే. 144 00:13:47,704 --> 00:13:50,081 హాయిగా కూర్చుని నీకు ఇష్టమైనది చూడు. 145 00:13:50,915 --> 00:13:53,918 ఆ కోర్ట్గది షోలు మాత్రం పెట్టొద్దు నాకు అవి ఇష్టంలేదు. 146 00:13:54,752 --> 00:13:59,340 ఫరవాలేదు. నేను చిన్నప్పుడు ఎక్కువగా టీవీ చూడలేదు, 147 00:14:00,675 --> 00:14:02,594 ఇంట్లో చాలా కఠినంగా ఉండేది. 148 00:14:05,638 --> 00:14:07,974 నాకు పాత సంగతులు గుర్తుకు వస్తున్నాయి. 149 00:14:08,057 --> 00:14:09,267 మంచిది. 150 00:14:09,350 --> 00:14:11,102 అయితే ఎక్కువగా ఆలోచించకు. 151 00:14:11,978 --> 00:14:12,895 అవే వస్తాయి. 152 00:14:16,024 --> 00:14:19,110 నేను మా విద్యార్థులకు ఎప్పుడూ దీనిని సిఫార్స్ చేసేదానిని. 153 00:14:19,777 --> 00:14:21,571 వాళ్ళకు ఇది నచ్చుతుందని నా నమ్మకం. 154 00:14:21,654 --> 00:14:22,905 దీనిలో అన్నీ ఉన్నాయి. 155 00:14:23,489 --> 00:14:24,490 తప్పించుకోవటం. 156 00:14:24,949 --> 00:14:26,159 పగ. 157 00:14:26,242 --> 00:14:27,535 మోసం. 158 00:14:35,084 --> 00:14:36,461 కారు శుభ్రం చేసేశాను. 159 00:14:38,046 --> 00:14:40,006 కారు షెడ్డులో ఏం దొరికిందో తెలుసా? 160 00:14:42,634 --> 00:14:44,594 నువ్వు వ్యాయామం చేస్తున్నావన్నమాట. 161 00:14:44,677 --> 00:14:47,013 మొత్తానికి ఇది పనికొస్తోంది. 162 00:14:47,096 --> 00:14:49,641 నువ్వు టీవీ చూస్తూ దీనిని వాడుతూ ఉండొచ్చు. 163 00:14:49,724 --> 00:14:51,517 అది బాగుంది బంగారం. ధన్యవాదాలు. 164 00:14:52,560 --> 00:14:54,020 మీరు ఇద్దరూ ఏం చేస్తున్నారు? 165 00:14:57,023 --> 00:14:59,984 ఐరీన్, నువ్వు కాస్త వంటగదిలోకి నాతో వస్తావా? 166 00:15:00,068 --> 00:15:01,611 నేను నీకు ఒకటి చూపిస్తాను. 167 00:15:08,701 --> 00:15:10,828 కథ కావాలా? అల్లం కషాయమా? 168 00:15:10,912 --> 00:15:13,498 అక్కడ ఏం జరుగుతోంది? అతను ఒక యువకుడు. 169 00:15:14,582 --> 00:15:16,834 ఫ్రాంక్లిన్, అతను ఉండటానికి ఒప్పుకున్నావు. 170 00:15:16,918 --> 00:15:19,879 దాని అర్థం అతనిని చంటిపిల్లాడిలా చూసుకోవాలని కాదు. 171 00:15:19,962 --> 00:15:21,297 నువ్వు అతని తల్లివి కాదు. 172 00:15:22,090 --> 00:15:25,218 దయచేసి అతని మతిమరుపు కథలన్నీ నువ్వు నమ్మొద్దు. 173 00:15:25,301 --> 00:15:28,012 అతను భయపడి ఉన్నాడు! కాస్త మంచిగా ఉండు. 174 00:15:34,769 --> 00:15:35,770 జూడ్. 175 00:15:35,853 --> 00:15:39,148 మనం ఒకరినొకరం బాగా తెలుసుకోవాలని నా భార్య అంటోంది. 176 00:15:40,525 --> 00:15:42,694 మగవాళ్ళ మధ్య ఉండే స్నేహంలాంటిది. 177 00:15:44,153 --> 00:15:46,698 -మనం మోచేతి కుస్తీ ఆడదామా? -దేవుడా. 178 00:15:46,781 --> 00:15:48,199 మనం చెస్ ఆడొచ్చు కదా. 179 00:15:48,658 --> 00:15:49,534 అది బాగుంటుంది. 180 00:15:49,617 --> 00:15:50,910 ఫ్రాంక్లిన్కు చెస్ ఇష్టం. 181 00:16:08,136 --> 00:16:11,264 టౌన్ కౌన్సిల్కోసం బైరన్ ఆల్బమర్ల్. నాపేరు బైరన్ ఆల్బమర్ల్. 182 00:16:11,347 --> 00:16:12,807 హలో మిస్టర్ ఆల్బమర్ల్. 183 00:16:12,890 --> 00:16:17,270 క్లర్క్స్ కార్యాలయంనుంచి నేను లాయడ్ను, ఒక నిమిషం మీతో మాట్లాడవచ్చా? 184 00:16:17,353 --> 00:16:18,521 హేయ్, లాయడ్. 185 00:16:18,604 --> 00:16:19,856 సరే, అలాగే. 186 00:16:21,107 --> 00:16:25,486 నన్ను మన్నించండి. జాజ్ ఎక్స్ప్లోషన్ వాళ్ళ కార్యక్రమం ఉంది ఇవాళ. 187 00:16:27,280 --> 00:16:31,117 హేయ్, ఇది... చర్చా కార్యక్రమం ఎప్పుడు పెడదామనేదాని గురించా? 188 00:16:32,452 --> 00:16:33,411 కాదు. 189 00:16:35,037 --> 00:16:36,330 కాదు, అది కాదు. 190 00:16:37,623 --> 00:16:41,461 మీ బ్యాలెట్ అర్హత దరఖాస్తుపైన మీరు దొంగ సంతకాలు చేశారని 191 00:16:41,544 --> 00:16:43,963 మాకు ఫిర్యాదులు వచ్చాయి. 192 00:16:44,505 --> 00:16:45,548 ఏమిటీ? 193 00:16:46,883 --> 00:16:48,259 అది అర్థంలేని మాట. 194 00:16:49,594 --> 00:16:50,470 అది... 195 00:16:51,846 --> 00:16:53,306 అబ్బా! 196 00:16:54,098 --> 00:16:54,974 ఎవరు చెప్పారు? 197 00:16:55,057 --> 00:16:56,768 ఫ్రాంక్లిన్ యార్క్ చెప్పాడా? 198 00:16:57,393 --> 00:16:58,478 అతనే, అతనే కదా? 199 00:16:59,312 --> 00:17:01,105 ఫ్రాంక్లిన్ యార్క్ ఎందుకు చెబుతాడు? 200 00:17:04,859 --> 00:17:08,237 మేము దీనిని ఒక చట్టపరమైన సమస్యగా చూడాలని అనుకోవటంలేదు. 201 00:17:08,321 --> 00:17:09,822 చట్టం. సరే. 202 00:17:09,906 --> 00:17:13,868 మీరు మీ ప్రచారాన్ని ఆపివేస్తే, ఈ విషయాన్ని మేము ఇంతటితో ముగిస్తాము. 203 00:17:38,810 --> 00:17:41,896 నా టీవీ విషయం ఎవరితోనైనా మాట్లాడగలవా? 204 00:17:42,688 --> 00:17:44,440 కలర్ సరిగ్గా రావటంలేదు. 205 00:17:45,817 --> 00:17:47,610 నేను ఒక కొత్త టీవీ కొనేవాడినే 206 00:17:47,693 --> 00:17:50,780 నాకు ప్రభుత్వం ఇచ్చే డబ్బునంతా, నేను ప్రతినెలా 207 00:17:50,863 --> 00:17:53,825 నా పనికిమాలిన మేనల్లుడికి పంపకపోయి ఉంటే. 208 00:17:55,243 --> 00:17:59,997 ప్రతినెలా అతను తన పాపను తీసుకుని ఇక్కడకు వస్తాడు, నన్ను మెప్పించటంకోసం. 209 00:18:01,290 --> 00:18:02,583 నేనూ బుట్టలో పడిపోతాను. 210 00:18:03,292 --> 00:18:04,836 మీరు ప్రత్యేకమైన వారు, రాయ్. 211 00:18:04,919 --> 00:18:06,546 సరే, నాకు చెప్పనవసరం లేదు. 212 00:18:07,547 --> 00:18:10,341 నీలాగానే చాలామంది అంటారు. 213 00:18:15,805 --> 00:18:17,515 నా చెయ్యి బాగా నొప్పి పుడుతోంది. 214 00:18:18,975 --> 00:18:20,810 నువ్వు సరిగ్గానే చేశావా? 215 00:18:20,893 --> 00:18:21,853 ఖచ్చితంగా. 216 00:18:24,605 --> 00:18:26,274 దీనిగురించి ఇంతకుముందు మాట్లాడాం. 217 00:18:27,149 --> 00:18:29,235 విలువైన జ్ఞాపకాల మెమెంటోలు పోతున్నాయని. 218 00:18:29,318 --> 00:18:30,736 నువ్వు ఏమన్నావు? 219 00:18:30,820 --> 00:18:32,446 "వాళ్ళు తికమక పడుతున్నారు" అని. 220 00:18:32,530 --> 00:18:34,323 నువ్వు రోగులపై నిందవేశావు. 221 00:18:37,368 --> 00:18:39,370 నువ్వు ఏమిటో నీ పనే చెప్పేసింది. 222 00:18:44,250 --> 00:18:45,501 దయచేసి నన్ను తీసేయొద్దు. 223 00:18:53,551 --> 00:18:55,386 ఇది పాత వ్యూహం. 224 00:18:57,096 --> 00:18:59,056 మా తాత తర్వాత మళ్ళీ దీనిని చూడలేదు. 225 00:19:00,266 --> 00:19:02,059 అతనిని వదిలెయ్యి, ఫ్రాంక్లిన్. 226 00:19:26,334 --> 00:19:28,711 ఇప్పుడు తనే దాడికి దిగుతున్నాడు. 227 00:19:30,588 --> 00:19:32,882 సరే, నీ ఆకస్మిక వ్యూహం ఎలా ఉందో చూద్దాం. 228 00:19:33,799 --> 00:19:36,761 ఏది ఏమైనా నీ మాటలకంటే నీ ఆటే బాగుంది. 229 00:19:39,096 --> 00:19:40,264 ఏకాగ్రతతో ఆడుతున్నాను. 230 00:19:48,230 --> 00:19:52,151 సరే, అది సరిపోదు, నీ పని దీనితో అయిపోయింది. 231 00:19:58,991 --> 00:19:59,951 బాగా ఆడారు. 232 00:20:01,327 --> 00:20:02,662 నన్ను ఓడించేశారు. 233 00:20:15,091 --> 00:20:19,595 సరే, నేను చెక్కల దుకాణానికి వెళ్ళి కొన్ని సామాగ్రి కొనుక్కురావాలి. 234 00:20:19,679 --> 00:20:22,431 నాతో రావచ్చుకదా? నీకు కొద్దిగా పనులు నేర్పిస్తాను. 235 00:20:22,515 --> 00:20:23,724 తప్పకుండా. అలాగే. సరే. 236 00:20:23,808 --> 00:20:25,351 మంచిది. నేనుకూడా వస్తాను. 237 00:20:26,143 --> 00:20:29,522 మేము ఇద్దరమూ ఒకరినొకరు తెలుసుకోవాలని అన్నావు కదా? 238 00:20:30,022 --> 00:20:33,693 నువ్వు ఇక్కడే ఉండి ఆ కాళ్ళ వ్యాయామం చేయి. 239 00:20:34,819 --> 00:20:35,736 పద జూడ్. 240 00:20:38,447 --> 00:20:41,409 నువ్వు ముందు కూర్చుంటే నీకు కడుపులో తిప్పకుండా ఉంటుంది. 241 00:20:56,757 --> 00:20:58,092 -హేయ్. -హేయ్. 242 00:21:01,721 --> 00:21:04,140 ఈ పిల్లలకు దూరంగా ఉండేదేదైనా ఇవ్వు. 243 00:21:04,223 --> 00:21:05,266 నాలుగు గేమ్స్? 244 00:21:07,268 --> 00:21:08,769 ఐదు అయితే మంచిది. 245 00:21:08,853 --> 00:21:13,190 నీ ప్రెజంటేషన్స్ మొత్తం శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు ఇవ్వాలని గుర్తుపెట్టుకో. 246 00:21:13,733 --> 00:21:16,235 ఆఖరి నిమిషపు ఈ-మెయిల్స్ నాకు ఇష్టంలేదు సరేనా? 247 00:21:16,318 --> 00:21:21,365 నేను వెళ్ళి ఒక చిన్నపని చూసుకువస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. దేనినీ తాకవద్దు. 248 00:21:44,221 --> 00:21:47,349 హేయ్, మి. యార్క్. పార్కింగ్ మీటర్స్కోసం చిల్లర కావాలా? 249 00:21:47,433 --> 00:21:50,144 ఇవాళ అవసరంలేదు క్యాతీ. ఐరీన్ కోసం చిన్న పని ఉంది. 250 00:21:50,227 --> 00:21:51,812 ఏదైనా ప్రత్యేకమా. 251 00:21:51,896 --> 00:21:52,980 వందలు ఫరవాలేదా? 252 00:21:53,856 --> 00:21:54,774 సరే, ఫరవాలేదు. 253 00:22:11,165 --> 00:22:12,625 -ధన్యవాదాలు. -శుభదినం. 254 00:22:12,708 --> 00:22:13,667 మీకు కూడా. 255 00:22:31,185 --> 00:22:33,020 నీకు కలప గురించి తెలుసా, జూడ్? 256 00:22:34,146 --> 00:22:35,314 లేదు, నాకు తెలియదు. 257 00:22:35,898 --> 00:22:37,149 నేను ఒక వడ్రంగిని. 258 00:22:37,733 --> 00:22:39,985 50 ఏళ్ళుగా ఇదే నా వృత్తి. 259 00:22:41,570 --> 00:22:45,908 ఇక్కడ ఇంకో వ్యక్తి ఉండేవాడు, రిచర్డ్ అని, ఇదే పని చేసేవాడు. 260 00:22:47,743 --> 00:22:50,579 అతను ఒకరోజు పరిగెత్తుకుంటూ వచ్చాడు, హడావుడిగా. 261 00:22:51,956 --> 00:22:56,252 ఆయాసపడుతూ తన ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ గురించి చెప్పసాగాడు 262 00:22:56,335 --> 00:22:59,380 అతనికి భారతదేశంనుంచి వచ్చిన ఒక వ్యక్తి కలిశాడట, 263 00:23:00,172 --> 00:23:03,884 అతని దగ్గర బర్మా టేకు కలప పెద్ద మొత్తంలో ఉందట-- 264 00:23:04,760 --> 00:23:06,345 సరే, అది ఒక అరుదైన కలప. 265 00:23:06,428 --> 00:23:09,431 దానిని అతను చాలా తక్కువ రేట్లకు అమ్ముతున్నాడట. 266 00:23:11,392 --> 00:23:15,020 ఆ కలప మొత్తం కొనటానికి తనతో కలవమని రిచర్డ్ నన్ను అడిగాడు. 267 00:23:15,855 --> 00:23:19,441 దానిని ఇక్కడకు తెచ్చి కొంత వాడుకుని, మిగతాది అమ్మేద్దాం అన్నాడు. 268 00:23:20,151 --> 00:23:23,571 ఒక మంచి విస్కీ తాగుతూ లాభాలు పంచుకుందామని అన్నాడు. 269 00:23:25,322 --> 00:23:27,116 వినటానికి బాగుంది కదూ? 270 00:23:28,576 --> 00:23:29,493 మీరు అలాగే చేశారా? 271 00:23:30,536 --> 00:23:31,954 నేను అలా చేయలేదు జూడ్. 272 00:23:32,872 --> 00:23:34,081 చేయలేదు. 273 00:23:35,958 --> 00:23:38,419 ఎందుకంటే అది నిజం కాలేనంత మంచిగా ఉంది. 274 00:23:55,352 --> 00:23:56,687 రిచర్డ్ దివాళా తీశాడు. 275 00:23:58,564 --> 00:24:00,149 ఆ చెట్లు అసలు లేనే లేవు. 276 00:24:09,450 --> 00:24:10,993 ఇది 5,000 డాలర్లు. 277 00:24:13,829 --> 00:24:15,206 నువ్వు ఒక మంచి మోసగాడివి. 278 00:24:15,289 --> 00:24:16,624 నువ్వు ఒక మంచి ఆట ఆడావు. 279 00:24:17,541 --> 00:24:19,335 దీనిని ఇంకా ఎక్కువ చేయకు. 280 00:24:21,545 --> 00:24:25,466 నీ మతిమరుపు కథ బ్రహ్మాండంగా ఉంది. కానీ... 281 00:24:27,176 --> 00:24:29,094 ఐరీన్ను ఎలాగో మాయచేశావు. 282 00:24:32,014 --> 00:24:33,057 అసలు నేను నీకు 283 00:24:35,643 --> 00:24:37,895 మైకేల్ గురించి చెప్పకుండా ఉండాల్సింది. 284 00:24:40,606 --> 00:24:41,857 అది నా పొరపాటు. 285 00:24:45,319 --> 00:24:47,154 ఆమెను మళ్ళీ బాధపడనివ్వను. 286 00:24:53,702 --> 00:24:54,828 ఈ డబ్బు తీసుకో. 287 00:24:55,621 --> 00:24:56,497 వెళ్ళిపో. 288 00:24:58,207 --> 00:24:59,291 మళ్ళీ తిరిగి రావద్దు. 289 00:25:04,213 --> 00:25:06,173 నేను దేనికోసమో రాలేదు. 290 00:25:09,301 --> 00:25:10,594 నేను చెడ్డవాడిని కాను. 291 00:25:13,931 --> 00:25:15,557 నేను మీ డబ్బు తీసుకోను. 292 00:25:29,989 --> 00:25:32,157 నేను పారిపోయానని ఐరీన్ను చెబుతారుకదూ? 293 00:25:33,450 --> 00:25:34,368 అంతేనేమో. 294 00:25:37,830 --> 00:25:39,748 తనకు ధన్యవాదాలు తెలిపానని చెప్పండి. 295 00:26:10,279 --> 00:26:11,447 జూడ్! 296 00:26:11,530 --> 00:26:12,448 ఆగు. 297 00:27:43,539 --> 00:27:45,457 అతను తాతయ్య ఎపికి స్నేహితుడా? 298 00:27:45,541 --> 00:27:46,375 అలాంటిదే. 299 00:27:47,668 --> 00:27:49,420 అతను తాతతో జైలులో ఉన్నాడా? 300 00:27:50,337 --> 00:27:52,256 జైలుకు వెళ్ళొచ్చినట్లుగా ఉన్నాడు. 301 00:27:55,467 --> 00:27:57,177 అతను ఉండబోవడం లేదు కదా? 302 00:27:59,012 --> 00:28:00,097 లేదు. 303 00:28:01,432 --> 00:28:02,474 మంచిది. 304 00:28:07,980 --> 00:28:08,981 హేయ్ టోనీ! 305 00:28:27,708 --> 00:28:29,418 నానమ్మా, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? 306 00:28:30,210 --> 00:28:31,628 డెనీస్! 307 00:28:32,087 --> 00:28:33,630 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 308 00:28:34,256 --> 00:28:37,676 నేను వచ్చానుగానీ, ముందుగా ఫోన్ చేసి రావాల్సిందని అర్థమయింది. 309 00:28:37,759 --> 00:28:38,677 నన్ను మన్నించు. 310 00:28:39,344 --> 00:28:40,846 అంతా బాగానే ఉందా? 311 00:28:40,929 --> 00:28:42,389 ఉంది. మిమ్మల్ని మిస్ అయ్యాను. 312 00:28:44,141 --> 00:28:45,184 తాత ఇక్కడ ఉన్నారా? 313 00:28:45,267 --> 00:28:47,603 లేరు, ఆయన కొన్ని పనులమీద బయటకు వెళ్ళారు. 314 00:28:47,686 --> 00:28:48,604 అంతేలే. 315 00:28:52,316 --> 00:28:57,738 నేను వెళతాను, మనకు కాఫీగానీ, టీగానీ, నీకు ఏది ఇష్టమైతే అది తయారుచేయి. 316 00:29:04,870 --> 00:29:08,665 ఇల్లు అమ్మి వేరేచోటకు మారమని ఫ్రాంక్లిన్తో అన్నావట కదా. 317 00:29:08,749 --> 00:29:10,459 ఆయన నీకు చెప్పరని అనుకున్నాను. 318 00:29:11,710 --> 00:29:13,504 క్షమించు. నేను హద్దులు దాటాను. 319 00:29:13,587 --> 00:29:16,006 నువ్వు క్షమాపణ కోరాల్సిన అవసరంలేదు. 320 00:29:18,926 --> 00:29:22,137 -నేను నీకు ఒకటి చెప్పాలి-- -హేయ్, ఇది ఎవరు? 321 00:29:23,222 --> 00:29:24,264 "గేబ్రియెల్." 322 00:29:24,348 --> 00:29:27,351 కమ్యూనిటీ సెంటర్ దగ్గర పాతపుస్తకాలు అమ్ముతున్నారు 323 00:29:27,434 --> 00:29:29,269 దానిలో ఆ పోలరాయిడ్ ఫోటో ఉంది. 324 00:29:36,485 --> 00:29:37,778 అదిగో మీ తాత వచ్చారు. 325 00:29:38,570 --> 00:29:41,156 డెనీస్, ఆశ్చర్యపోకు. 326 00:29:41,573 --> 00:29:42,950 దేని గురించి ఆశ్చర్యపోవాలి? 327 00:29:43,492 --> 00:29:44,409 హేయ్ డెనీస్. 328 00:29:44,493 --> 00:29:45,786 హేయ్, తాతా. 329 00:29:48,038 --> 00:29:49,206 ఆగు. అతను ఎవరు? 330 00:29:49,289 --> 00:29:50,541 అదే ఆశ్చర్యకర విషయం. 331 00:29:51,291 --> 00:29:52,918 మేము ఓ సహాయకుడిని పెట్టుకున్నాం. 332 00:29:53,001 --> 00:29:56,880 జూడ్, మా మనవరాలు డెనీస్. 333 00:30:01,343 --> 00:30:03,887 నీ వలనే మేము జూడ్ను పెట్టుకున్నాము. 334 00:30:03,971 --> 00:30:06,139 నువ్వు చెప్పింది నిజమని మాకు అర్థమయింది. 335 00:30:06,223 --> 00:30:08,141 మీకు రెండురోజులలో మనిషి దొరికాడా. 336 00:30:08,225 --> 00:30:09,476 నువ్వు చెప్పినది పాయింటే. 337 00:30:09,560 --> 00:30:11,562 మాకు ఇక్కడ ఎవరో ఒకరి సహాయం అవసరం. 338 00:30:11,645 --> 00:30:13,313 అప్పుడే జూడ్ కనిపించాడు. 339 00:30:13,397 --> 00:30:15,107 అది ఒక విధిరాత లాంటిది. 340 00:30:15,190 --> 00:30:18,110 నువ్వు ఈ విషయంలో శిక్షణ పొందావా? సర్టిఫికెట్ ఉందా? 341 00:30:18,193 --> 00:30:19,444 అవును ఉంది. 342 00:30:19,528 --> 00:30:21,363 నేను ఒక పెద్ద కుటుంబంలో పుట్టాను. 343 00:30:21,446 --> 00:30:23,907 నేను చాలాకాలం మా పెద్దవాళ్ళకు సేవలు చేశాను. 344 00:30:23,991 --> 00:30:26,368 వీళ్ళిద్దరినీ బయటకు తీసుకెళ్ళటం నీకు ఫరవాలేదా? 345 00:30:26,451 --> 00:30:27,619 నాకు డ్రైవింగ్ రాదు. 346 00:30:27,703 --> 00:30:29,955 ఫ్రాంక్లిన్కు డ్రైవింగ్ ఇష్టమేకదా. 347 00:30:31,206 --> 00:30:33,667 డెనీస్, నువ్వు సంతోషిస్తావని అనుకున్నాను. 348 00:30:33,750 --> 00:30:35,961 ఇక నువ్వు మాగురించి ఆందోళనపడే అవసరంలేదు. 349 00:30:40,048 --> 00:30:45,846 మా దగ్గర మాల్టెడ్ మిల్క్ బాల్స్ ఉన్న ఐస్ క్రీమ్ ఉంది-- 350 00:30:45,929 --> 00:30:48,974 -ఏం జరుగుతోంది? -దేని గురించి? 351 00:30:49,057 --> 00:30:50,601 ఆ వ్యక్తి ఎవరు? 352 00:30:50,684 --> 00:30:52,060 కేవలం సహాయకుడు. 353 00:30:52,728 --> 00:30:56,440 ఆ 5,000 డాలర్లు అతనికి అడ్వాన్స్ కింద ఇచ్చినట్లు నాకు చెప్పొద్దు. 354 00:30:57,316 --> 00:30:59,067 అతనికి నేనేమీ ఇవ్వలేదు ఇప్పటివరకు. 355 00:31:00,527 --> 00:31:04,239 ఒక నిమిషం ఆగు, మాపై ఓ కన్నేసి ఉంచావా? నీకు దానిగురించి ఎలా తెలుసు? 356 00:31:04,323 --> 00:31:06,533 నీ గుర్తింపు చోరీ అయితే బ్యాంక్ మెసేజీలు 357 00:31:06,617 --> 00:31:08,994 నా ఫోన్కు వచ్చేలా పెట్టమన్నావు. 358 00:31:09,453 --> 00:31:11,913 సరే. లేదు, ఇది అలాంటిది కాదు. 359 00:31:13,957 --> 00:31:16,668 నువ్వు బాగానే ఉన్నావా రాకుమారీ? ఆందోళనగా ఉన్నావు. 360 00:31:17,753 --> 00:31:19,379 నాకు మీ గురించే ఆందోళన. 361 00:31:20,172 --> 00:31:23,300 మేము బాగానే ఉన్నాము. మాకు సహాయం అవసరమన్నావు, తీసుకున్నాం. 362 00:31:25,552 --> 00:31:27,179 సరే, కానీ అతనిని నమ్ముతున్నావా? 363 00:31:28,305 --> 00:31:29,431 నమ్ముతున్నట్లే. 364 00:31:30,140 --> 00:31:32,392 అతను ఏమి దొంగిలిస్తాడు, మహా అయితే మా మందులు? 365 00:31:35,437 --> 00:31:38,398 సరే, డెనీస్, నువ్వు ఇక బయలుదేరాలి. 366 00:31:38,482 --> 00:31:41,485 నువ్వు ఆలస్యంగా ప్రయాణించటం మంచిదికాదు. 367 00:31:41,568 --> 00:31:43,904 ఇప్పుడా? నేను ఇవాళ ఉందామని అనుకున్నాను. 368 00:31:44,988 --> 00:31:46,490 ఉండమని అందామని అనుకున్నాం. 369 00:31:46,573 --> 00:31:49,534 కానీ పై గదులు శుభ్రంగా లేవు. 370 00:31:49,618 --> 00:31:52,245 అతిథుల గదిలోనేమో జూడ్ ఉన్నాడు, నేను… 371 00:31:52,329 --> 00:31:53,413 తనిక్కడ ఉంటున్నాడా? 372 00:31:54,831 --> 00:31:56,124 ప్రయోగాత్మకంగా. 373 00:32:01,963 --> 00:32:02,964 సరే. 374 00:32:03,048 --> 00:32:04,257 ఏదో ఒకటి. 375 00:32:05,008 --> 00:32:07,052 మీరిద్దరూ పెద్దవాళ్ళు. ఇది నా ఇల్లుకాదు, 376 00:32:07,135 --> 00:32:10,472 ఇంకా రేపటికి నేను చేయాల్సిన పని చాలా ఉంది. 377 00:32:10,555 --> 00:32:12,432 కాబట్టి మీ ఇద్దరినీ చూడటం బాగుంది. 378 00:32:16,645 --> 00:32:18,313 నేను వాకిలిదాకా వస్తాను. 379 00:32:21,024 --> 00:32:22,067 బై, బంగారం. 380 00:32:26,738 --> 00:32:29,366 హేయ్, నేను ఇక్కడకు సహాయం చేయటానికే వచ్చాను. 381 00:32:29,449 --> 00:32:31,118 అంతవరకే. 382 00:32:31,201 --> 00:32:34,996 మీకు అనుమానంగా ఉంటే, మీరు ఎప్పుడైనా వచ్చి తనిఖీ చేసుకోండి. 383 00:32:35,080 --> 00:32:37,040 నువ్వు నాతో అబద్ధాలు చెప్పొద్దు బాబూ. 384 00:32:37,124 --> 00:32:39,042 నాకు అంతా అర్థమవుతోంది. 385 00:32:41,795 --> 00:32:43,672 నేను అలాంటివాడిని కాదు. ఒట్టు. 386 00:32:47,217 --> 00:32:48,176 సరే. 387 00:32:49,052 --> 00:32:51,346 వాళ్ళు మొండివాళ్ళు, ముఖ్యంగా నానమ్మ. 388 00:32:51,930 --> 00:32:55,225 ఫ్రాంక్లిన్ మనసు మెత్తనే, కానీ ఆయన కాస్త... 389 00:32:55,976 --> 00:32:58,478 ఆయనను గమనిస్తూ ఉండు, 390 00:32:59,062 --> 00:33:02,899 స్టవ్ ఆఫ్ చేస్తూ ఉండు, అర్థరాత్రివేళ వాకింగ్ వద్దు. 391 00:33:05,068 --> 00:33:05,944 అర్థమయిందా? 392 00:33:59,039 --> 00:34:00,415 -హలో? -కేటీ? 393 00:34:00,499 --> 00:34:04,252 -డెనీస్? -అవును, నేనే. 394 00:34:04,336 --> 00:34:06,963 -పొరపాటున ఫోన్ చేశావా? -లేదు. కావాలనే చేశాను. 395 00:34:07,047 --> 00:34:08,048 ఓహ్, సరే. 396 00:34:08,882 --> 00:34:11,968 -అది ఎప్పటికీ ఉంటుంది. -అవును, అది వింతగా ఉంటుందని తెలుసు. 397 00:34:12,052 --> 00:34:16,139 నువ్వు ఫార్న్స్వర్త్లో ఉంటున్నావా? 398 00:34:27,526 --> 00:34:30,237 అతను ఒక వింత వ్యక్తి. 399 00:34:30,320 --> 00:34:31,988 ఎలాగోలా ఉండనివ్వు బంగారం. 400 00:34:32,531 --> 00:34:34,991 -అతను సాయం చేస్తున్నాడు. -అవును. 401 00:34:36,952 --> 00:34:38,411 నువ్వు చెప్పినదాని గురించి 402 00:34:39,830 --> 00:34:43,375 నేను ఆలోచించాను, నువ్వు చెప్పింది నిజమే. 403 00:34:44,084 --> 00:34:47,337 నేను అతనిని ఖైదీలాగా చూడటం ఆపేస్తాను. 404 00:34:47,420 --> 00:34:48,880 ధన్యవాదాలు ఫ్రాంక్లిన్. 405 00:34:50,215 --> 00:34:52,300 అతనుకూడా సంతోషిస్తాడు. 406 00:34:53,844 --> 00:34:55,887 హేయ్, నాకు ఒక ఆలోచన వచ్చింది. 407 00:34:56,930 --> 00:34:58,557 మనం వెళ్ళి నక్షత్రాలు చూద్దాం. 408 00:34:59,891 --> 00:35:00,892 ఎప్పుడు? 409 00:35:01,476 --> 00:35:02,435 ఈ రాత్రా? 410 00:35:02,936 --> 00:35:04,646 -అవును. -ఇప్పుడా? 411 00:35:04,729 --> 00:35:06,731 ఎందుకు కాదు? అది బాగుంటుంది. 412 00:35:06,815 --> 00:35:08,483 నాకు తెలియదు, బంగారం, నేను... 413 00:35:09,359 --> 00:35:11,444 ఇవాళ చాలా సుదీర్ఘమైన రోజు. 414 00:35:14,030 --> 00:35:18,201 ఇతను వచ్చినప్పటినుంచి మనకు ఒక్క క్షణంకూడా తీరిక ఉండటంలేదు. 415 00:35:18,285 --> 00:35:20,245 వంట అయిపోయింది. 416 00:35:20,328 --> 00:35:22,664 ఇక్కడ నేను ఏమైనా శుభ్రం చేయాలా? 417 00:35:22,747 --> 00:35:23,623 ఇక్కడకు రా. 418 00:35:24,457 --> 00:35:26,376 కూర్చో. నువ్వు చాలా చేశావు. 419 00:35:31,590 --> 00:35:33,592 -నీకు బాగుందా? -బాగుంది. 420 00:35:34,259 --> 00:35:35,677 కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. 421 00:35:36,219 --> 00:35:38,305 ఎక్కువగా తొక్కేసినట్లున్నాను. 422 00:35:38,388 --> 00:35:40,515 మన దగ్గర క్రీమ్ ఉంది కదా... 423 00:35:40,599 --> 00:35:45,312 ఐబ్రూఫ్రిన్ అని. అది కింద ఉన్న స్నానాలగదిలో ఉన్నట్లుంది. 424 00:35:45,395 --> 00:35:46,688 -నేను… -నేను తెస్తాను. 425 00:35:50,442 --> 00:35:54,487 ఆ టేబుల్కు ఏమయింది? ఇది వరండాలో ఉందని అనుకున్నాను. 426 00:35:56,865 --> 00:35:59,117 కొద్దిగా అలంకరిస్తున్నాను. 427 00:36:03,538 --> 00:36:05,040 సరే, ఇక్కడే బాగుంది. 428 00:36:10,128 --> 00:36:12,923 మరి ఫార్న్స్వర్త్లో నీ మొదటిరోజు ఎలా ఉంది? 429 00:36:14,507 --> 00:36:17,719 నీకు అంతా బాగుందని అనుకుంటున్నాను. 430 00:36:18,470 --> 00:36:20,221 బాగుంది. ధన్యవాదాలు. 431 00:36:25,185 --> 00:36:26,895 నాపై ఇంత ఆదరణ ఎందుకు చూపుతున్నారు? 432 00:36:28,104 --> 00:36:29,689 సరే, నేను ఒక మంచి మనిషిని. 433 00:36:31,274 --> 00:36:33,526 నీతో బాగుండడం తెలికే, జూడ్. 434 00:36:35,278 --> 00:36:37,030 కానీ మీకు నాగురించి ఏమీ తెలియదు. 435 00:36:38,114 --> 00:36:39,199 తెలియకపోవచ్చు. 436 00:36:40,659 --> 00:36:41,576 ఇప్పటికి తెలియదు. 437 00:36:46,122 --> 00:36:48,750 మీ అబ్బాయి గురించి ఫ్రాంక్లిన్ నాకు చెప్పారు. 438 00:36:50,794 --> 00:36:53,129 చెప్పి ఉంటారని నేను ఊహించాను. 439 00:36:55,674 --> 00:36:56,841 అతను ఎలా ఉండేవాడు? 440 00:36:59,636 --> 00:37:00,971 అతనికి ప్రశాంతత ఇష్టం. 441 00:37:03,139 --> 00:37:04,182 ప్రకృతి. 442 00:37:05,225 --> 00:37:08,144 ఫ్రాంక్లిన్, తను కలిసి పక్షులను చూడటానికి వెళ్ళేవారు. 443 00:37:09,229 --> 00:37:10,647 వాళ్ళకు అది చాలా ఇష్టం. 444 00:37:12,357 --> 00:37:14,693 అతను ఆవేశపరుడు. 445 00:37:16,861 --> 00:37:18,113 అతను-- 446 00:37:18,863 --> 00:37:21,324 కొన్నింటిపై అతను చాలా ఉద్వేగంగా ఉండేవాడు 447 00:37:21,408 --> 00:37:24,035 ఎంతగా అంటే అతను దానిని వ్యక్తపరచలేకపోయేవాడు. 448 00:37:25,870 --> 00:37:26,746 సరదాగా ఉండేవాడు. 449 00:37:29,958 --> 00:37:31,459 కానీ ఎక్కువగా నవ్వేవాడుకాదు. 450 00:37:34,379 --> 00:37:35,714 మంచిగా ఉండేవాడు. 451 00:37:38,466 --> 00:37:41,636 కానీ ఎక్కువగా ఆందోళన పడేవాడు. 452 00:37:44,389 --> 00:37:45,515 అతనిని మిస్ అవుతాను. 453 00:37:52,897 --> 00:37:53,940 నాకు బాధగా ఉంది. 454 00:37:55,150 --> 00:37:57,402 అది చాలాకాలంనాటి విషయం. 455 00:37:58,028 --> 00:38:02,365 చాలా తొందరగా ఇక్కడనుంచి వెళ్ళిపోయాడు. 456 00:38:07,162 --> 00:38:11,041 కానీ కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది 457 00:38:11,124 --> 00:38:14,627 నేను కొద్దిగా తల తిప్పి ఏ పక్కకు చూసినా, 458 00:38:16,296 --> 00:38:17,338 తను కనిపిస్తాడు. 459 00:38:20,216 --> 00:38:21,134 అది... 460 00:38:23,470 --> 00:38:24,596 అక్కడ వేచి ఉన్నాడు, 461 00:38:27,474 --> 00:38:28,850 కేవలం కంటికి కనబడటంలేదు. 462 00:38:32,103 --> 00:38:34,731 నువ్వు అతనిని చూశావా జూడ్? 463 00:38:37,525 --> 00:38:38,902 అతనిని చూశావా? 464 00:38:40,403 --> 00:38:42,405 లేదు. చూడలేదు. 465 00:38:48,078 --> 00:38:48,995 చూసి ఉండవు. 466 00:38:55,001 --> 00:38:57,879 నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న మమ్మల్ని, 467 00:38:59,506 --> 00:39:00,548 వదిలి వెళ్ళిపోయాడు. 468 00:39:02,801 --> 00:39:03,927 గేబ్రియెల్? 469 00:39:05,595 --> 00:39:06,930 ఆ పోలరాయిడ్ ఫోటో చూశాను. 470 00:39:12,143 --> 00:39:14,437 ఐరీన్, నేను ఇక్కడకు యాధృచ్ఛికంగా రాలేదు. 471 00:39:17,440 --> 00:39:18,483 నేను... 472 00:39:20,193 --> 00:39:22,195 మా నాన్న ఫార్న్స్వర్త్లో ఉండొచ్చు. 473 00:39:26,407 --> 00:39:28,076 ఆయనను వెతకటానికి సాయంచేస్తారా? 474 00:39:29,077 --> 00:39:30,036 తప్పకుండా. 475 00:39:31,830 --> 00:39:32,997 తప్పకుండా చేస్తాను. 476 00:40:46,487 --> 00:40:49,824 "డాంటేస్ తన దోవలో తాను వెళ్ళాడు. 477 00:40:49,908 --> 00:40:53,286 "అతని ప్రతి అడుగూ అతని మనసును కొత్త భావంతో తొక్కేసింది, 478 00:40:53,369 --> 00:40:56,206 "అతని మొదటి, మర్చిపోలేని స్మృతులు అక్కడే ఉన్నాయి, 479 00:40:56,289 --> 00:40:58,583 "అతను దాటివెళ్ళిన ప్రతి వీధి, చెట్టు 480 00:40:58,666 --> 00:41:01,377 "ప్రియమైన, మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉన్నాయి. 481 00:41:01,461 --> 00:41:05,632 "ఆ ప్రదేశంలో, ఎంతో ప్రియమైన, తల్లిదండ్రుల జ్ఞాపకాలతో అతని గుండె 482 00:41:05,715 --> 00:41:08,218 "పగిలిపోతుందేమో అన్నంతగా బరువెక్కిపోయింది. 483 00:41:09,260 --> 00:41:13,890 "అతని మోకాళ్ళు వణికిపోతున్నాయి, అతని కళ్ళు మసకేసుకుపోయాయి. 484 00:41:13,973 --> 00:41:17,060 "అతను ఆసరాకోసం పక్కనున్న చెట్టును పట్టుకోకపోతే, 485 00:41:17,143 --> 00:41:19,562 "తప్పకుండా కింద పడిపోయేవాడు." 486 00:42:17,161 --> 00:42:18,079 ఏమిటి ఈ... 487 00:43:33,071 --> 00:43:35,948 ఇక్కడ ఏమి ఉన్నాయి? 488 00:44:21,202 --> 00:44:23,079 -అమ్మా? -చెప్పు? 489 00:44:23,162 --> 00:44:25,957 అతను చెప్పే ఆ విషయం ఏమిటి? 490 00:44:26,874 --> 00:44:28,000 తెలుసుకోవాలని ఉంది. 491 00:44:31,754 --> 00:44:34,715 అది మనవాళ్ళలో ఒక భాగం. 492 00:44:35,550 --> 00:44:37,927 ఒక క్రతువు. 493 00:44:38,719 --> 00:44:40,555 మనకు అప్పుడు పార్టీ ఉంటుందా? 494 00:44:42,765 --> 00:44:44,475 అలాంటిదే. 495 00:44:45,435 --> 00:44:46,936 మరి నేను అది ఎప్పుడు చేస్తాను? 496 00:44:47,478 --> 00:44:49,730 నీకు దానిపై ఆసక్తి లేదని అనుకున్నాను. 497 00:44:49,814 --> 00:44:52,984 మనం ఇదంతా పట్టించుకోగూడదని నిన్న నువ్వే అన్నావు కదా. 498 00:44:53,067 --> 00:44:56,571 నువ్వు నాకు ఏమీ చెప్పనప్పుడు నాకు ఆసక్తి ఎలా కలుగుతుంది? 499 00:45:02,535 --> 00:45:04,871 ఒక బ్యాగ్ తీసుకో. మనం ఒక ప్రయాణం చేయాలి. 500 00:45:05,830 --> 00:45:06,873 ఒక ప్రయాణమా? 501 00:45:07,498 --> 00:45:08,749 మనం ఎక్కడకు వెళుతున్నాము? 502 00:45:09,208 --> 00:45:10,251 అది చాలా దూరాన ఉన్న 503 00:45:10,334 --> 00:45:12,420 ఒక ఆశ్చర్యకర విషయం. 504 00:45:28,227 --> 00:45:29,312 అమ్మా? 505 00:45:29,395 --> 00:45:31,063 అక్కడ చల్లగా ఉంటుందా? 506 00:45:31,522 --> 00:45:33,274 ఓ జాకెట్ పెట్టుకో, అవసరం పడొచ్చు. 507 00:45:37,403 --> 00:45:39,363 -రెడీయేనా? -అవును. 508 00:45:40,531 --> 00:45:41,491 పద వెళదాం. 509 00:45:45,661 --> 00:45:48,789 ఈ హోటల్కు రూమ్ సర్వీస్ ఉంటే మనం రొయ్యలు తెప్పించుకుందామా? 510 00:45:49,749 --> 00:45:50,958 అటువైపు కాదు. 511 00:45:51,918 --> 00:45:53,586 -మనం బయలుదేరటంలేదా? -వెళుతున్నాం. 512 00:45:53,669 --> 00:45:55,379 కానీ మనం ట్రక్లో వెళ్ళటంలేదు. 513 00:46:15,149 --> 00:46:17,902 మన రహస్యం తెలుసుకోవాలని ఉందని నువ్వు అన్నావు కదా? 514 00:46:18,945 --> 00:46:20,112 ఇదే ఆ రహస్యం. 515 00:46:20,530 --> 00:46:22,740 నేను ఇంకా సిద్ధంగా లేనని అనుకున్నాను? 516 00:46:23,407 --> 00:46:24,700 నేను తప్పని నిరూపించు. 517 00:46:47,682 --> 00:46:48,891 అబ్బా! 518 00:46:48,975 --> 00:46:50,142 మెట్లు చూసుకో. 519 00:46:52,645 --> 00:46:53,896 ఇదంతా ఏమిటి? 520 00:46:55,815 --> 00:46:56,857 ఇక్కడ ఆగు. 521 00:46:58,943 --> 00:46:59,777 సరే. 522 00:47:00,945 --> 00:47:03,864 దీనిని ఒక ఎలివేటర్ అనుకో... 523 00:47:04,740 --> 00:47:06,409 కాకపోతే ఇది కదలదు. 524 00:47:07,285 --> 00:47:08,953 మనమే కదులుతాము. 525 00:47:09,495 --> 00:47:10,955 దీనిలో అర్థంలేదు. 526 00:47:14,750 --> 00:47:15,960 ఇదే ఎలివేటర్. 527 00:47:18,421 --> 00:47:20,172 ఇది వింతగా అనిపిస్తుంది. 528 00:47:20,840 --> 00:47:21,716 ఏది? 529 00:47:28,848 --> 00:47:30,725 నువ్వు ఏమి చేస్తున్నావు? 530 00:47:30,808 --> 00:47:33,019 గమ్యాన్ని ఇలా నిర్ణయించుకుంటావు. 531 00:47:39,191 --> 00:47:41,319 ఇది ఒక కలలాగా ఉంది. 532 00:47:42,194 --> 00:47:43,112 అవును. 533 00:47:45,489 --> 00:47:47,575 ఇదే నేను నీకు ఎప్పుడూ చెప్పినది. 534 00:47:50,328 --> 00:47:51,746 మనం... 535 00:47:53,372 --> 00:47:54,874 మనం ప్రత్యేకం అని... 536 00:47:57,835 --> 00:47:59,795 మనం ఇతరులలాంటివాళ్ళం కాదు. 537 00:48:02,465 --> 00:48:03,883 మనకు దైవానుగ్రహం ఉంది. 538 00:48:07,303 --> 00:48:10,723 ఎన్నో, ఎన్నో ఏళ్ళ క్రితం... 539 00:48:12,600 --> 00:48:14,477 మన కుటుంబం ఒక పవిత్రమైన... 540 00:48:15,770 --> 00:48:19,231 బాధ్యతను స్వీకరించింది. 541 00:48:23,736 --> 00:48:25,154 ఇది మన కర్తవ్యం... 542 00:48:26,656 --> 00:48:28,032 ఒకదానిని... 543 00:48:28,741 --> 00:48:29,867 సంరక్షించాలి... 544 00:48:31,452 --> 00:48:35,039 అది ఊహించలేనంత అద్భుతమైనది. 545 00:48:37,083 --> 00:48:38,834 అది ఎందుకో నువ్వు చూస్తావు. 546 00:48:46,133 --> 00:48:47,218 అలాగే పద. 547 00:48:53,391 --> 00:48:54,266 ఇటు రా. 548 00:49:00,690 --> 00:49:02,149 ఇప్పుడు ఏమవుతుంది? 549 00:49:02,692 --> 00:49:03,651 రా. 550 00:49:11,659 --> 00:49:13,953 అమ్మా, నాకు ఇక్కడ ఒకరకంగా ఉంది. 551 00:49:14,036 --> 00:49:15,454 నీ చేయిని ఇటు ఇవ్వు. 552 00:49:17,581 --> 00:49:18,708 భయపడకు. 553 00:49:33,848 --> 00:49:35,725 నువ్వు బాగానే ఉన్నావా? ఏమిటి? 554 00:49:35,808 --> 00:49:37,184 నేను ఇక్కడే ఉన్నాను. 555 00:49:37,893 --> 00:49:39,145 ఏమి జరిగింది? 556 00:49:39,645 --> 00:49:41,355 మనం ఎలివేటర్లో ప్రయాణించాం! 557 00:49:43,107 --> 00:49:44,108 ఇటు రా. 558 00:49:48,154 --> 00:49:49,238 రెడీయా? 559 00:49:49,321 --> 00:49:52,074 -నాకు వికారంగా ఉందమ్మా. -అది తగ్గిపోతుంది. 560 00:49:52,158 --> 00:49:53,993 ఇది ఎక్కడికి వెళుతుంది? 561 00:49:54,076 --> 00:49:55,161 నువ్వే చూస్తావు. 562 00:50:07,214 --> 00:50:08,382 నీకు సాయం చేస్తాను. 563 00:50:11,969 --> 00:50:13,262 మనం ఎక్కడ ఉన్నాము? 564 00:50:14,096 --> 00:50:15,431 నెవార్క్. 565 00:50:16,182 --> 00:50:18,476 నెవార్క్? ఇది ఎక్కడ ఉంది? 566 00:50:19,935 --> 00:50:21,520 అమెరికాలో. 567 00:50:22,813 --> 00:50:25,733 అమెరికాలోనా? ఇది అసాధ్యం! 568 00:50:25,816 --> 00:50:28,611 ఇప్పుడు అర్థమయిందా దీనిని ఎందుకు రహస్యంగా ఉంచామో? 569 00:50:29,779 --> 00:50:31,155 ఎలాంటి ఒక రహస్యం! 570 00:50:31,655 --> 00:50:35,284 మనం దీనిని ఎన్నాళ్ళనుంచి దాచాము? 571 00:50:36,160 --> 00:50:37,703 దాదాపు 300 సంవత్సరాలనుంచి. 572 00:50:37,787 --> 00:50:39,205 మూడు వందల ఏళ్ళా? 573 00:50:42,708 --> 00:50:44,585 త్వరగా, మనకు ఆలస్యమవుతోంది. 574 00:50:49,465 --> 00:50:50,716 సరైన టైమ్కు వచ్చారు. 575 00:50:52,551 --> 00:50:53,886 అతను ఎవరు? 576 00:50:55,137 --> 00:50:58,641 బ్రహ్మాండం. భోజనం తయారు చేస్తున్నాను. మీకు పక్కటెముకలు ఇష్టమా? 577 00:50:59,809 --> 00:51:01,185 కంగారు పడొద్దు. 578 00:51:02,895 --> 00:51:04,480 అతను మనలోనివాడే. 579 00:52:46,457 --> 00:52:48,459 ఉపశీర్షికలు అనువదించినది శ్రవణ్ 580 00:52:48,542 --> 00:52:50,544 క్రియేటివ్ సూపర్వైజర్ రాజేశ్వరరావు వలవల