1 00:00:57,184 --> 00:01:00,729 నిన్న ఇంటినిండా మనుషులు ఉండటం బాగుంది. 2 00:01:06,318 --> 00:01:08,570 బంగారం, దయచేసి నువ్వు ఏదో ఒకటి తినాలి. 3 00:01:09,112 --> 00:01:10,656 కొద్దిగా టీ అయినా తాగు. 4 00:01:22,543 --> 00:01:24,545 నేను చాలాసేపు ఆలోచనల్లో ఉండిపోయానా? 5 00:01:25,963 --> 00:01:26,964 లేదు. 6 00:01:28,423 --> 00:01:29,633 నేను కొద్దిగా... 7 00:01:31,510 --> 00:01:32,511 నావల్ల కాదు. 8 00:01:40,018 --> 00:01:41,562 నువ్వు కొద్దిసేపు నిద్రపోవాలి. 9 00:01:42,729 --> 00:01:43,689 ఇక్కడకు రా. 10 00:02:36,617 --> 00:02:40,162 నైట్ స్కై 11 00:02:50,881 --> 00:02:51,757 గుడ్ మార్నింగ్. 12 00:02:52,507 --> 00:02:53,717 మార్నింగ్. 13 00:02:53,800 --> 00:02:56,803 -నువ్వు లేచి ఎంతసేపయింది? -కొద్దిసేపయింది. 14 00:02:59,181 --> 00:03:02,476 మళ్ళీ మన మంచంమీద పడుకోవటం బాగుంది. 15 00:03:04,227 --> 00:03:07,522 నా కారులో వెనకసీటు సౌకర్యవంతంగా లేదని అర్థమయింది. 16 00:03:10,108 --> 00:03:13,528 గత 17 సంవత్సరాలలో మనం ఎక్కువకాలం దూరంగా ఉన్నది ఇప్పుడేకదా? 17 00:03:15,197 --> 00:03:18,241 సెయింట్ లూయీస్లో టీచర్ల సదస్సు తర్వాత. 18 00:03:20,035 --> 00:03:21,161 నాకు ఒక టోపీ తెచ్చావు. 19 00:03:21,870 --> 00:03:24,665 అవును. దానిని ఎందుకు పెట్టుకోవటంలేదు? 20 00:03:26,541 --> 00:03:28,502 అది నాకు కనబడటంలేదు. 21 00:03:36,593 --> 00:03:37,719 బాగా గుర్తొచ్చారు. 22 00:03:40,722 --> 00:03:42,015 నాకూ నువ్వు గుర్తొచ్చావు. 23 00:03:44,685 --> 00:03:45,602 మీకు నేను 24 00:03:46,436 --> 00:03:51,024 ఎప్పుడైనా గుర్తొస్తానా... పరిస్థితులు మామూలుగా లేనప్పుడు? 25 00:03:52,818 --> 00:03:54,027 పోల్చిచూస్తే. 26 00:03:57,572 --> 00:03:58,699 అవును. గుర్తొస్తావు. 27 00:04:04,705 --> 00:04:07,874 సారీ. నాకు షాప్లో చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. 28 00:05:03,388 --> 00:05:05,682 బైరన్, దయచేసి ఏదైనా మాట్లాడు మిత్రమా. 29 00:05:06,433 --> 00:05:08,101 బైరన్, నీకు వినబడుతోందా? 30 00:05:14,149 --> 00:05:15,025 బైరన్? 31 00:05:16,568 --> 00:05:17,402 బైరన్? 32 00:05:39,466 --> 00:05:40,509 ఫ్రాంక్లిన్. 33 00:05:41,635 --> 00:05:43,595 ఫ్రాంక్లిన్, మీరు బైరన్ను చూశారా? 34 00:05:44,638 --> 00:05:45,639 లేదు. 35 00:05:45,722 --> 00:05:49,142 -అతను నిన్నరాత్రి ఇంటికి రాలేదు. -నాకు తెలియదు. 36 00:05:49,226 --> 00:05:50,852 ఫోన్ లేదా ఏదీ చేయలేదా? 37 00:05:50,936 --> 00:05:55,482 మీరు ఇద్దరూ ఏదో ప్రాజెక్టో, ఇంకేదోనో చేస్తున్నట్లు అతను చెప్పాడు? 38 00:05:55,565 --> 00:05:58,360 చేశాం, అవును, కానీ అది అయిపోయింది. 39 00:06:00,904 --> 00:06:03,490 నాకు అతను కనబడితే తప్పకుండా చెబుతాను. 40 00:06:03,573 --> 00:06:05,242 అతను తప్పకుండా తిరిగి వస్తాడు. 41 00:06:11,373 --> 00:06:13,041 నాకు తెలుసు, ఇది చేసింది ఆయనే. 42 00:06:13,917 --> 00:06:15,001 నీకు ఎలా తెలుసు? 43 00:06:17,546 --> 00:06:19,005 మీరు దానితో ఏమి చేశారు? 44 00:06:27,472 --> 00:06:30,016 నిక్ నీగురించి మంచిగా చెప్పాడు టోని. 45 00:06:31,476 --> 00:06:33,979 బహుశా ఈ పరికరం ఒకరోజు నీది కావచ్చు. 46 00:06:46,324 --> 00:06:47,993 ఒకరకంగా నాకు ఇది నచ్చింది. 47 00:06:48,076 --> 00:06:50,453 చాలా పాతకాలానిదిలాగా, ప్రశాంతంగా. 48 00:06:52,330 --> 00:06:53,456 నాకు ప్రశాంతత ఇష్టం. 49 00:06:55,250 --> 00:06:56,168 ఇదే అది. 50 00:07:04,259 --> 00:07:05,385 అక్కడ పార్క్ చేయి. 51 00:07:14,352 --> 00:07:16,730 అయితే దానిని మీరొక్కరే మొదలుపెట్టారా? 52 00:07:16,813 --> 00:07:20,275 జీవితంలో నేను చేసింది మొత్తం పనిముట్లతోనే. నాకు నైపుణ్యంఉంది. 53 00:07:20,358 --> 00:07:23,278 అసలు నువ్వు దానిని ఎందుకు ఆఫ్ చేశావు జూడ్? 54 00:07:23,361 --> 00:07:24,738 అదికూడా మాకు చెప్పకుండా? 55 00:07:25,488 --> 00:07:28,074 దానిని చేసే హక్కు తప్పకుండా ఫ్రాంక్లిన్కు ఉంది. 56 00:07:28,158 --> 00:07:30,702 -మీరు చేయకూడదు. అది ప్రమాదకరం. -నాకు తెలుసు. 57 00:07:34,831 --> 00:07:36,541 ఐరీన్, దయచేసి మీరు ఏమీ అనుకోవద్దు. 58 00:07:42,380 --> 00:07:43,215 మన్నించండి. 59 00:07:43,924 --> 00:07:45,050 ఫరవాలేదు జూడ్. 60 00:07:46,635 --> 00:07:47,969 తెలుసు నువ్వు వెళతావని. 61 00:07:51,348 --> 00:07:53,141 నాకు మిచిగన్లో ఒకటి దొరికింది. 62 00:07:56,561 --> 00:07:58,480 అది మా నాన్న దగ్గరకు తీసుకెళుతుంది. 63 00:08:01,483 --> 00:08:03,818 దయచేసి దానిగురించి నాతో మాట్లాడాలని చూడకు. 64 00:08:03,902 --> 00:08:04,736 నేను చూడను. 65 00:08:05,987 --> 00:08:07,948 నువ్వు నీ మార్గాన్ని అనుసరించాలి. 66 00:08:09,908 --> 00:08:14,496 నేను వెళ్ళి నువ్వు తీసుకెళ్ళటానికి ఏదైనా చేస్తాను. 67 00:08:14,579 --> 00:08:16,331 ప్రయాణంలో దేనినీ నీతో ఉంచుకోవుకదా. 68 00:08:24,798 --> 00:08:26,716 నువ్వు ఆమెకు బాధకలిగిస్తావని తెలుసు. 69 00:08:28,385 --> 00:08:30,345 మీరు సురక్షితంగా ఉండాలనే నా ప్రయత్నం. 70 00:08:33,306 --> 00:08:34,808 నేను నిన్ను ఒకటి అడుగుతాను. 71 00:08:35,976 --> 00:08:37,727 దయచేసి నాకు నిజం చెప్పు. 72 00:08:39,312 --> 00:08:41,231 ఆ గ్రహంపైన ఏమి ఉంది? 73 00:08:45,944 --> 00:08:46,778 ఏమీ లేదు. 74 00:08:51,616 --> 00:08:52,951 నేను అదే అనుకుంటున్నాను. 75 00:08:57,205 --> 00:09:01,751 నేను నిన్ను బస్ స్టేషన్ దగ్గర దించుతాను, కానీ నువ్వు అలా వెళ్ళవుకదా? 76 00:09:01,835 --> 00:09:03,920 లేదు. లేదు, అలా కాదు. 77 00:09:07,132 --> 00:09:09,843 కానీ నేను వెళ్ళేలోపు చేయాల్సింది ఒకటి ఉంది. 78 00:09:20,812 --> 00:09:22,355 అలాగే ఉండండి. ఇప్పుడే వస్తాను. 79 00:09:24,274 --> 00:09:26,484 అమ్మా, అతను వెళ్ళాడు. మనం వెళ్ళిపోదాం. 80 00:09:27,777 --> 00:09:30,363 -మనం వెళ్ళలేము. -ఎందుకని? 81 00:09:30,447 --> 00:09:33,491 అతను ఆమెను చంపాడు! నీకు ఏమయింది? 82 00:09:35,618 --> 00:09:37,746 -నువ్వు చేయకపోతే నేను చేస్తాను. -చాలు ఆపు టోని! 83 00:09:38,705 --> 00:09:40,999 మనం వెళ్ళలేము ఎందుకంటే వాళ్ళు మనను పట్టేసుకుంటారు. 84 00:09:42,459 --> 00:09:46,338 ఈ పని చేయటానికి వేరేవాళ్ళను పంపుతారు. అది జరగక తప్పదు. 85 00:09:46,421 --> 00:09:48,882 దయచేసి కారు స్టార్ట్ చేయి. 86 00:09:57,515 --> 00:09:58,433 నేను నీకు అబద్ధం చెప్పాను. 87 00:10:04,189 --> 00:10:06,399 మన వంశం, పరంపర ఒక దైవానుగ్రహం అని నీకు చెప్పాను. 88 00:10:08,818 --> 00:10:10,570 నేను నిన్ను కాపాడుకోవాలని అలా చెప్పాను టోని. 89 00:10:13,365 --> 00:10:14,491 నువ్వు అసలు ఏమి చేయాలి? 90 00:10:29,339 --> 00:10:31,341 నేను ఆ మతభ్రష్టుడిని పట్టుకోవాలి. 91 00:10:32,509 --> 00:10:33,802 ఆ పని పూర్తిచేయాలి. 92 00:10:34,511 --> 00:10:35,637 అప్పుడు మన పని అయిపోతుంది. 93 00:10:38,515 --> 00:10:39,974 అంటే అతనిని చంపాలా? 94 00:11:33,153 --> 00:11:35,113 నేను చంపకపోతే, నిన్ను వాళ్ళు తీసుకుపోతారు. 95 00:11:35,196 --> 00:11:36,531 ఏమిటి? నన్ను ఎక్కడకు తీసుకెళతారు? 96 00:11:36,614 --> 00:11:39,159 కంగారుపడకు, అది ఏమీ జరగదు. 97 00:11:40,160 --> 00:11:41,202 చచ్చిన పక్షులు. 98 00:11:43,079 --> 00:11:43,913 చచ్చిన పక్షులు. 99 00:11:43,997 --> 00:11:45,623 నువ్వు ఏమంటున్నావు? 100 00:11:46,666 --> 00:11:48,668 పక్కనే ఎక్కడో ఒక ఛాంబర్ ఉంది. 101 00:11:49,252 --> 00:11:52,130 దశాబ్దాలుగా మరోదానికోసం వాళ్ళు వెతుకుతున్నారు. 102 00:11:52,213 --> 00:11:54,507 -నేను పట్టించుకోను. -పట్టించుకోవాలి! 103 00:12:04,058 --> 00:12:04,934 చూడు. 104 00:12:08,730 --> 00:12:11,232 స్టెల్లా, పని పూర్తిచేయి. 105 00:12:11,316 --> 00:12:14,319 ఛాంబర్ కనిపెడతాను, టోనీ నాకు సాయంచేస్తుంది. పదండి. 106 00:12:15,612 --> 00:12:17,489 కంగారు పడకు. త్వరగానే అయిపోతుంది. 107 00:12:17,572 --> 00:12:21,075 టోనీ, రా! మీ అమ్మకు ఒక ముఖ్యమైన పని ఉంది. 108 00:12:21,159 --> 00:12:21,993 హేయ్! 109 00:12:22,702 --> 00:12:26,331 -నువ్వు ఆమెమీద ఒక్క వేలు పెట్టినా, నేను... -స్టెల్లా! 110 00:12:29,083 --> 00:12:31,544 నేను ఎలాంటివాడినని అనుకుంటున్నావు? 111 00:12:35,089 --> 00:12:36,299 టోనీ, రా! 112 00:12:44,682 --> 00:12:47,143 ఒక ముసలి జంట. నువ్వు ఏమనుకుంటున్నావు? 113 00:12:47,936 --> 00:12:50,438 వాళ్ళు పెద్దగా ప్రతిఘటించకపోవచ్చు. 114 00:12:51,147 --> 00:12:52,440 ఆ ఆడమనిషిలాగానే. 115 00:12:56,694 --> 00:12:58,321 అలా చేయటంలో నాకేమీ సంతోషంలేదు. 116 00:12:58,905 --> 00:13:01,199 మనవాళ్ళను కాపాడటం నా పని. 117 00:13:01,866 --> 00:13:02,867 నీ పని కూడా. 118 00:13:02,951 --> 00:13:07,205 నీకు చాలా ఎక్కువకాలం వీటికి దూరంగా ఉంచారు. ఇవాళ్టితో అది ముగుస్తుంది. 119 00:13:07,288 --> 00:13:11,876 నిజానికి, నీకు నీ పెర్డిస్కో ఇక్కడే జరిగేటట్లు నేను చూస్తాను, 120 00:13:11,960 --> 00:13:13,545 ఇది అయిపోగానే. 121 00:13:16,130 --> 00:13:19,968 నువ్వు దేముడికి చాలా దగ్గరగా ఉన్నావు, నీకు అది తెలియదు. 122 00:13:22,845 --> 00:13:24,514 -ఇక రహస్యాలు లేవు కదా? -లేవు. 123 00:13:25,848 --> 00:13:27,308 నావైపు నుంచి లేవు. ఎప్పటికీ. 124 00:13:30,228 --> 00:13:31,312 అయితే కాలెబ్ ఎవరు? 125 00:13:39,195 --> 00:13:40,572 అతను నీ తండ్రి. 126 00:13:43,408 --> 00:13:45,326 తప్పకుండా నేను నీకు అతనిని కలుపుతాను. 127 00:13:45,868 --> 00:13:47,954 నువ్వు కేరుల్ సందర్శించబోతున్నావు. 128 00:13:49,330 --> 00:13:50,456 చూశావా? 129 00:13:50,540 --> 00:13:51,708 అంత చెడ్డవాడినేమీ కాదు. 130 00:13:55,336 --> 00:13:56,170 పద. 131 00:13:59,090 --> 00:14:01,342 వృద్ధ అంతరిక్షవాసులకు శుభాకాంక్షలు - బైరన్ 132 00:14:03,303 --> 00:14:04,762 నీ చేతిలో ఏమిటవి? 133 00:14:05,763 --> 00:14:07,682 ఏదో విటమిన్ మాత్రలు. 134 00:14:08,224 --> 00:14:09,642 ఓ గుప్పెడు నాకిస్తావా ఏంటి? 135 00:14:10,393 --> 00:14:12,186 నాకు ఇప్పుడు సహాయం బాగా అవసరం. 136 00:14:14,439 --> 00:14:17,150 ముఖ్యంగా మన సంరక్షకుడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి. 137 00:14:19,402 --> 00:14:21,112 అతను వెళ్ళటం నాకూ విచారంగా ఉంది. 138 00:14:22,739 --> 00:14:25,283 అంటే సంతోషమే, కానీ నువ్వు బాధపడతావని విచారం. 139 00:14:25,366 --> 00:14:26,326 సరే... 140 00:14:28,536 --> 00:14:29,621 అంతా మన మంచికే. 141 00:14:29,704 --> 00:14:32,540 నిజంగానా? ఏదో ఎదురుచూస్తున్నానని రాశావుకదా? 142 00:14:32,624 --> 00:14:34,083 విధి అని, ఇంకేదో రాశావుకదా. 143 00:14:37,545 --> 00:14:38,838 విధితో అలసిపోయాను. 144 00:14:43,551 --> 00:14:45,928 బంగారం, నేను నీకు ఒకటి చెబుతాను. 145 00:14:46,721 --> 00:14:48,473 మన పెరట్లోకి ఎవరో వచ్చారు. 146 00:14:49,140 --> 00:14:49,974 ఏమిటీ? 147 00:14:55,855 --> 00:14:57,565 హలో, అమ్మాయీ. 148 00:14:57,649 --> 00:14:59,275 అంతా బాగానే ఉందా? 149 00:15:01,486 --> 00:15:02,528 నేను... 150 00:15:04,822 --> 00:15:05,948 నన్ను మన్నించండి. 151 00:15:07,450 --> 00:15:08,451 అతను నాతో చేయించాడు. 152 00:15:09,869 --> 00:15:10,703 ఏమిటి... 153 00:15:12,288 --> 00:15:13,289 మనం లోపలికి వెళదాం. 154 00:15:17,377 --> 00:15:18,336 సరే. 155 00:15:32,934 --> 00:15:33,935 హేయ్, మాట్లాడొచ్చా? 156 00:15:34,018 --> 00:15:36,729 -వద్దు. -ఐరీన్ నీకు చెప్పిందని నాకు తెలుసు. 157 00:15:36,813 --> 00:15:39,190 పెరట్లో భూమిలోపల ఉన్నదానిని నాకు చూపించింది. 158 00:15:39,774 --> 00:15:42,527 -అది నమ్మశక్యంగా లేదు. -అది చిన్నమాట. 159 00:15:42,610 --> 00:15:45,655 ఒక మాయ తలుపు, ఇంకో గ్రహం. ఇక నువ్వు, నువ్వు ఎవరివి? 160 00:15:45,738 --> 00:15:48,116 -నేను నీకు ఏమి చెప్పానో, అదే నేను. -నిజంగా? 161 00:15:48,199 --> 00:15:51,285 నువ్వు ఎవరనేది నాకు చెప్పలేదు, ఎవరివి? ఒక గ్రహాంతరవాసివా? 162 00:15:51,369 --> 00:15:53,413 నేను మనిషిని, నీకులాగే. 163 00:15:54,205 --> 00:15:56,624 సరే, అయితే, నేను ఇక్కడనుంచి వెళ్ళిపోతున్నాను. 164 00:15:57,417 --> 00:16:00,461 నువ్వు మాత్రం మా తాతవాళ్ళతో ఆటలాడుకుంటూ ఉండు. 165 00:16:00,545 --> 00:16:02,046 నేను ఇక దానిని పట్టించుకోను. 166 00:16:03,214 --> 00:16:06,175 ధన్యవాదాలు, రాత్రంతా డ్రైవ్ చేసి మిచిగన్కు 167 00:16:06,259 --> 00:16:08,678 తీసుకెళ్ళినందుకు, కరావోకే నేర్పినందుకు, 168 00:16:09,470 --> 00:16:11,389 ఇంకా, ఆ డ్రింక్స్ ఇప్పించినందుకు. 169 00:16:12,098 --> 00:16:13,599 డ్రింక్స్ ఇప్పించినది కేటీ. 170 00:16:15,101 --> 00:16:16,102 నా తరపున తనకు చెప్పు 171 00:16:20,189 --> 00:16:21,774 నిజంగానా? కరచాలనం కావాలా? 172 00:16:22,900 --> 00:16:24,694 అది ఏమిటంటే... ఓహ్, భగవాన్! 173 00:16:24,777 --> 00:16:27,989 ఓహ్, భగవాన్! ఎవరో కాలుస్తున్నారా? నేను నా ఫోన్ తీసుకుంటాను. 174 00:16:28,072 --> 00:16:29,949 మనం పోలీసులను పిలవాలి. అబ్బా. 175 00:16:33,202 --> 00:16:35,580 సరే. అబ్బా. డెనీస్, విను. హేయ్. 176 00:16:35,663 --> 00:16:38,458 -ఏమిటి? -ఆమె ఎవరో నాకు తెలుసు. నాకోసం వచ్చింది. 177 00:16:38,541 --> 00:16:40,334 మీ తాతవాళ్ళ దగ్గరకు వెళ్ళు వెంటనే! 178 00:16:40,418 --> 00:16:43,212 -కానీ... -వాళ్ళకు ముప్పు ఉంది. వాళ్ళను తీసుకెళ్ళు. 179 00:16:44,338 --> 00:16:45,840 హేయ్! హేయ్! 180 00:17:13,201 --> 00:17:15,495 తాతా! నానమ్మా! 181 00:17:15,578 --> 00:17:16,954 తొందరగా, మనం... 182 00:17:21,584 --> 00:17:23,127 దాక్కోవటం అనవసరం. 183 00:17:31,302 --> 00:17:32,929 నేను నిన్ను పట్టుకుంటాను. 184 00:17:59,539 --> 00:18:00,790 తేనెలో వేయించినవి. 185 00:18:02,542 --> 00:18:03,918 వీటిని ఎవరు కనిపెట్టారో? 186 00:18:04,669 --> 00:18:06,212 వారికి ఒక పతకం ఇవ్వాలి. 187 00:18:06,295 --> 00:18:07,296 కొద్దిగా కావాలా? 188 00:18:25,273 --> 00:18:27,275 మీలో నిజం ఎవరు చెబుతారు? 189 00:18:45,251 --> 00:18:47,295 దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. 190 00:19:01,893 --> 00:19:02,727 అది ఎక్కడ ఉంది? 191 00:19:17,408 --> 00:19:18,951 మీ మనవరాలు, కదా? 192 00:19:20,453 --> 00:19:24,707 -ఈమెను చంపాల్సివస్తే నాకు అది సిగ్గు... -పెరట్లో షెడ్డుకింద. 193 00:19:33,049 --> 00:19:33,883 ధన్యవాదాలు. 194 00:19:35,092 --> 00:19:36,594 పెద్ద కష్టమేమీ కాదు. 195 00:19:39,555 --> 00:19:41,557 వీళ్ళపైన ఒక కన్ను వేసి ఉంచు, సరేనా? 196 00:19:47,897 --> 00:19:48,731 సరే. 197 00:19:49,732 --> 00:19:53,110 నీ గురించి నిక్ చెప్పింది నిజమే. దీనిలో నువ్వు ఆరితేరతావు. 198 00:20:37,488 --> 00:20:41,867 అయితే, నువ్వు ఇక్కడ దాక్కున్నావు. 199 00:20:41,951 --> 00:20:43,577 నీ పేరు టోనీ, అంతేనా? 200 00:20:44,161 --> 00:20:45,204 నా పేరు ఐరీన్. 201 00:20:45,287 --> 00:20:49,625 ఆయన నా భర్త ఫ్రాంక్లిన్, ఈమె డెనీస్. 202 00:20:49,709 --> 00:20:51,002 నన్ను మన్నించండి. 203 00:20:51,961 --> 00:20:55,506 -నేను మీతో మాట్లాడకూడదు. -ఎందుకు? ఆయన వద్దన్నందుకా? 204 00:20:56,507 --> 00:21:01,804 -నేను అతనికి సాయపడాలి. మా అమ్మ చెప్పింది. -మీ అమ్మ. ఆమె ఎక్కడ? 205 00:21:01,887 --> 00:21:03,431 ఆమె ఆ మతభ్రష్టుడి దగ్గర ఉంది. 206 00:21:03,514 --> 00:21:06,892 నువ్వు చెప్పేది జూడ్ గురించా. అతని పేరు జూడ్. 207 00:21:06,976 --> 00:21:07,810 ఆపండి. 208 00:21:08,769 --> 00:21:10,271 మీరు చేస్తున్నది నాకు తెలుసు. 209 00:21:10,354 --> 00:21:12,148 ఆతను ఒక మంచి మనిషి టోనీ. 210 00:21:12,231 --> 00:21:14,900 -జూడ్ దుర్మార్గుడని మా అమ్మ చెప్పింది. -కాదు. 211 00:21:14,984 --> 00:21:17,903 అవును. అతనివలన చాలామంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. 212 00:21:17,987 --> 00:21:21,240 -అందుకే ఇది చేయాల్సివచ్చింది. -మీ అమ్మ చెప్పేది నిజంకాకపోతే? 213 00:21:24,160 --> 00:21:26,662 ప్లీజ్ టోనీ ప్లీజ్. 214 00:22:01,197 --> 00:22:02,531 అది మంచి పని కాదు. 215 00:22:08,496 --> 00:22:13,084 నువ్వు వారిని వదిలేయాలని అనుకుంటే, అది ఒక పెద్ద పొరపాటు అవుతుంది. 216 00:22:14,168 --> 00:22:18,130 మనం చేస్తున్నది మంచి పని అని మా అమ్మ చెప్పింది. 217 00:22:19,632 --> 00:22:20,841 దేముడి పని. 218 00:22:22,176 --> 00:22:25,179 కానీ నేను ఆమె మాటలను నమ్మను. నిన్నుకూడా. 219 00:22:25,805 --> 00:22:29,683 -కానివ్వు. వాళ్ళకు కనబడదు. -ముసలివాళ్ళను కట్టేయటమా? 220 00:22:29,767 --> 00:22:33,229 ఆ ఆడమనిషిని చంపటమా? అది తప్పు. 221 00:22:38,275 --> 00:22:40,986 -ఈ ప్రపంచం... -మంచి అమ్మాయివి. 222 00:22:41,070 --> 00:22:43,781 ...నువ్వు అనుకున్నంత మంచిగా లేదు. 223 00:22:47,326 --> 00:22:49,120 నేను అతనిని చంపటం నీకు ఇష్టంలేదా? 224 00:23:10,099 --> 00:23:11,976 టోనీ మొబైల్ 225 00:23:13,561 --> 00:23:14,895 టోనీ, అంతా బాగానే ఉందా? 226 00:23:16,272 --> 00:23:19,984 పథకంలో కొద్ది మార్పులు. ఆ కుర్రాడిని ఇక్కడకు తీసుకురా. 227 00:23:20,693 --> 00:23:21,861 నిజమా? 228 00:23:22,570 --> 00:23:23,445 అవును. 229 00:23:23,529 --> 00:23:25,781 ఈ కుటుంబం మన అధీనంలో ఉందని అతనికి చెప్పు. 230 00:23:25,865 --> 00:23:29,118 వీళ్ళకు ఏమీ జరగకూడదంటే, అతను లొంగిపోవాలని చెప్పు. 231 00:23:34,999 --> 00:23:36,750 ఇదిగో. ఇప్పుడు సంతోషమేనా? 232 00:23:38,169 --> 00:23:41,463 మా దగ్గర వృద్ధ జంట, ఆ అమ్మాయి ఉన్నారు. 233 00:23:42,840 --> 00:23:46,760 వాళ్ళు సురక్షితంగా ఉండాలంటే, నువ్వు లొంగిపోవాలి. 234 00:24:06,572 --> 00:24:07,573 మనం గతంలో కలిశాం. 235 00:24:08,157 --> 00:24:09,950 -నేను నమ్మను. -కాదు. 236 00:24:10,034 --> 00:24:10,868 నాకు గుర్తుంది. 237 00:24:11,702 --> 00:24:13,746 వాళ్ళు నిన్ను మా అమ్మతో కలవటానికి తీసుకొచ్చారు. 238 00:24:14,288 --> 00:24:16,874 అవును. నేను అప్పుడు చిన్న పిల్లవాడిని. 239 00:24:17,708 --> 00:24:21,003 ఆ కార్యక్రమంలో నువ్వు ఆమెముందు సాగిలపడ్డావు. 240 00:24:23,255 --> 00:24:25,382 తర్వాత, నువ్వు ఏడ్చావు. 241 00:24:25,466 --> 00:24:26,467 మాట్లాడకుండా ఉంటే మంచిది. 242 00:24:28,802 --> 00:24:30,804 గార్డియన్లు నాకు ఎప్పుడూ అర్థంకారు. 243 00:24:31,931 --> 00:24:34,475 ఆ త్యాగాలు. ఎందుకు చేస్తారో? 244 00:24:35,517 --> 00:24:39,271 వాళ్ళకు సంబంధంలేని ఎవరినో కాపాడటంకోసం. 245 00:24:39,897 --> 00:24:43,651 నువ్వు నీ కుటుంబానికి, నీ వర్గానికి, నీ నమ్మకానికి వెన్నుపోటు పొడిచావు. 246 00:24:45,611 --> 00:24:46,654 నువ్వు ఏమి చేశావో నాకు తెలుసు. 247 00:24:50,324 --> 00:24:51,700 నాకు వేరే మార్గంలేదు. 248 00:24:54,328 --> 00:24:55,412 నాకు కూడా ఇప్పుడు లేదు. 249 00:25:06,507 --> 00:25:09,510 మీరు ఎవరో, మీకు ఏమి కావాలో నాకు తెలియదు, 250 00:25:11,387 --> 00:25:13,931 కానీ నా కుటుంబాన్ని బెదిరించాల్సిన అవసరంలేదు. 251 00:25:17,393 --> 00:25:18,227 సరే... 252 00:25:22,940 --> 00:25:24,650 మీరు మావారిని బెదిరించారు... 253 00:25:27,111 --> 00:25:28,362 ...మిత్రమా. 254 00:25:30,906 --> 00:25:33,075 మీకు అర్థంకాని విధానాలలో. 255 00:25:40,207 --> 00:25:41,500 జూడ్! 256 00:25:46,880 --> 00:25:48,757 నిన్ను మళ్ళీ చూడటం బాగుంది. 257 00:25:51,427 --> 00:25:55,055 నాకు నువ్వంటే ఇష్టం. ఎప్పుడూ. 258 00:25:55,139 --> 00:25:57,599 నువ్వు విధేయతతో లేనప్పుడుకూడా. 259 00:26:01,645 --> 00:26:04,398 తర్వాత నువ్వు వెళ్ళిపోయావు, ఇలా చేశావు. 260 00:26:07,401 --> 00:26:09,528 నువ్వు ఇక్కడున్నది ఆమెకు తెలుసా? 261 00:26:09,611 --> 00:26:11,405 నన్ను ఎవరు పంపారని అనుకుంటున్నావు? 262 00:26:17,286 --> 00:26:18,287 అది అబద్ధం. 263 00:26:19,288 --> 00:26:20,372 ఆపు! 264 00:26:20,456 --> 00:26:23,584 వీళ్ళకు ఈ పరిస్థితి కలగటం నా తప్పా? నాది కాదు. 265 00:26:23,667 --> 00:26:25,419 -ఇది నీది! -నన్ను మన్నించు. 266 00:26:25,502 --> 00:26:29,256 నీకు అన్నీ ఉన్నాయి. కానీ అది సరిపోలేదు. 267 00:26:30,341 --> 00:26:32,259 అతనిని చంపనని నువ్వు అన్నావు! 268 00:26:33,886 --> 00:26:35,012 నేను చంపటంలేదు. 269 00:26:39,475 --> 00:26:40,309 నువ్వు చంపుతావు. 270 00:26:42,728 --> 00:26:46,899 కాల్డరన్ కుటుంబం విధేయత నిరూపించుకోటానికి ఇంతకంటే మంచిమార్గం ఉందా? 271 00:26:46,982 --> 00:26:50,110 -ఇక చాలు! ఆమె వద్దు! -సరే, అలాగే. 272 00:26:50,194 --> 00:26:51,987 -అమ్మా. -అయితే నువ్వే కానివ్వు. 273 00:26:52,071 --> 00:26:53,155 దయచేసి ఆ పని చేయొద్దు. 274 00:26:53,238 --> 00:26:54,948 మాట్లాడకు బంగారం. ఇటు చూడకు. 275 00:26:55,032 --> 00:26:55,949 -స్టెల్లా. -వద్దు! 276 00:26:56,033 --> 00:26:59,620 నువ్వు ఇలా చేస్తే, ఆమె ఇక నీ కూతురు అవబోదు. 277 00:26:59,703 --> 00:27:02,247 -వెనకటిలాగా ఉండదు. -నోరు మూసుకో! 278 00:27:03,499 --> 00:27:04,333 స్టెల్లా! 279 00:27:06,627 --> 00:27:09,505 పని పూర్తి చేయి. 280 00:27:25,062 --> 00:27:25,896 సరే. 281 00:27:27,439 --> 00:27:28,399 నేను చేస్తాను. 282 00:27:29,441 --> 00:27:30,609 వెనక్కు వెళ్ళు! 283 00:27:37,741 --> 00:27:38,742 నమ్మకద్రోహి! 284 00:27:49,795 --> 00:27:50,796 అమ్మా! 285 00:27:53,340 --> 00:27:54,633 తుపాకి! 286 00:27:58,971 --> 00:28:01,682 టోనీ, చూశావా? ఆమె ఒక హంతకురాలు. 287 00:28:01,765 --> 00:28:03,225 అది ఆమె రక్తంలోనే ఉంది. 288 00:28:04,309 --> 00:28:05,811 నీ రక్తంలోకూడా ఉంది. 289 00:28:06,478 --> 00:28:07,646 ఇక చంపటాలు లేవు. 290 00:28:19,032 --> 00:28:19,867 నువ్వు బాగానే ఉన్నావా? 291 00:28:26,039 --> 00:28:26,874 బాగానే ఉన్నారా? 292 00:28:35,424 --> 00:28:37,134 అయితే మీరు ఎక్కడికి వెళుతున్నారు? 293 00:28:38,594 --> 00:28:39,761 దూరంగా. 294 00:28:39,845 --> 00:28:41,972 నిజంగా మీకు ఫరవాలేదా అతనితో? 295 00:28:42,055 --> 00:28:46,143 అవును, అది నేను చూసుకుంటాను. ఇది అందరికీ మంచిది. 296 00:28:46,226 --> 00:28:47,311 నన్ను నమ్ము. 297 00:29:03,410 --> 00:29:06,705 అమ్మా, ఆ ఇంటికి ఏమవుతుంది? 298 00:29:07,789 --> 00:29:10,501 మనం మన సామాను ఎప్పటికైనా తెచ్చుకోగలమా? 299 00:29:11,919 --> 00:29:13,212 నిజానికి, తెచ్చుకోలేమేమో. 300 00:29:14,046 --> 00:29:16,673 టోనీ, అక్కడ వదిలేసిన అన్నింటి స్థానంలో, 301 00:29:17,925 --> 00:29:19,092 కొత్తవి కొనుక్కోవచ్చు. 302 00:29:20,802 --> 00:29:22,596 అమ్మా, కేరుల్ అంటే ఏమిటి? 303 00:29:23,222 --> 00:29:24,890 దానిగురించి కంగారుపడకు. 304 00:29:27,601 --> 00:29:29,561 మనకు అంతా మంచే జరుగుతుంది, నీకు తెలుసా? 305 00:29:30,729 --> 00:29:31,772 ప్రమాణం చేస్తున్నాను. 306 00:29:35,817 --> 00:29:38,070 వాళ్ళు మనను వెతుకుతుంటారని అన్నావు. 307 00:29:39,071 --> 00:29:39,905 కానీ వాళ్ళు ఆపేస్తారు. 308 00:29:40,489 --> 00:29:41,323 ఎందుకు? 309 00:29:42,574 --> 00:29:44,493 ఎందుకంటే మనదగ్గర ఒక ముఖ్యమైన చిప్ ఉంది ఇప్పుడు. 310 00:30:59,234 --> 00:31:00,611 ఒకవేళ నీకు ఆకలి వేస్తే. 311 00:31:01,486 --> 00:31:05,240 నేను జ్వరంవచ్చి పడుకున్నప్పుడు గుర్తుందా? మీరు నాకు అదేదో తాగించారు. 312 00:31:05,324 --> 00:31:07,075 -కషాయం. -కషాయం. 313 00:31:07,743 --> 00:31:09,036 అది చాలా దారుణంగా ఉంది. 314 00:31:13,749 --> 00:31:17,002 మీరు తప్పకుండా ఒక మంచి తల్లి అయిఉంటారని అనుకున్నాను. 315 00:31:33,769 --> 00:31:37,481 నువ్వు... నువ్వు స్వెటర్ పెట్టుకున్నావా? 316 00:31:47,908 --> 00:31:49,326 నేను నీతో రావాలనుకుంటున్నా. 317 00:31:50,118 --> 00:31:51,036 ఏమిటీ? 318 00:31:52,663 --> 00:31:56,625 నువ్వు ఇది ఒప్పుకో, నీకు దారులు తెలియవు. దారితప్పి బార్లోకి వచ్చావు. 319 00:31:56,708 --> 00:31:59,544 డ్రైవింగ్ సరిగ్గారాదు, అరెస్టయ్యావు. నా అవసరం ఉంటుంది. 320 00:31:59,628 --> 00:32:01,963 ఆగు. నువ్వు అరెస్ట్ అయ్యావా? 321 00:32:02,714 --> 00:32:05,884 డెనీస్, ఇది నాకు తెలియదు. 322 00:32:05,967 --> 00:32:09,304 సరే, నాకు తెలుసు. అది మంచి ఆలోచన కాదు. 323 00:32:09,388 --> 00:32:11,765 నేను నా పాతస్థానంలోకి వెళ్ళలేను. 324 00:32:12,766 --> 00:32:15,602 ఇక్కడ ఫార్న్స్వర్త్లో కూడా ఉండలేను. 325 00:32:16,436 --> 00:32:20,649 భగవాన్, నేను ఏదో ఒకటి కొత్తగా చేయాలి. దీనికంటే కొత్తది ఏముంటుంది? 326 00:32:26,405 --> 00:32:29,825 నేను ఒక డ్రైవ్గానీ, విమాన ప్రయాణంగానీ ఉంటుందేమో అనుకున్నాను. 327 00:32:31,243 --> 00:32:32,619 ఇది కొద్దిగా వింతగా ఉంది. 328 00:32:34,079 --> 00:32:35,622 మనం దీనిని ఆమోదించొచ్చా? 329 00:32:36,790 --> 00:32:37,749 లేదు. 330 00:32:38,792 --> 00:32:40,836 కానీ మనం ఏమి చేయగలం? ఆమె... 331 00:32:41,753 --> 00:32:43,046 ఆమె పెద్దదయిపోయింది. 332 00:32:43,880 --> 00:32:45,757 తను మన మనవరాలుకూడా. 333 00:32:46,550 --> 00:32:47,551 నాకు తెలుసు. 334 00:32:48,385 --> 00:32:49,720 ఇది కష్టంగా ఉంది. 335 00:32:50,971 --> 00:32:56,476 కానీ, దానిని మనం 800కంటే ఎక్కువసార్లు ఉపయోగించాం, ఇంకా ఇక్కడే ఉన్నాం. 336 00:32:58,687 --> 00:33:00,021 -అవును. -అవును. 337 00:33:00,105 --> 00:33:01,648 కానీ నిలుచుని ఉన్నాం. 338 00:33:12,492 --> 00:33:13,785 సరే, ఇది కొత్తగా ఉంది. 339 00:33:14,995 --> 00:33:17,914 ఇది మా నాన్న పుస్తకంలో దొరికింది. 340 00:33:18,957 --> 00:33:20,709 ఇది ఒకవిధంగా ఓ చిరునామాలాంటిది. 341 00:33:28,884 --> 00:33:29,968 ఆయన నాకోసం వదిలాడు. 342 00:33:31,803 --> 00:33:33,930 ఇది మమ్మల్ని అతని దగ్గరకు చేరుస్తుంది. 343 00:33:34,890 --> 00:33:37,601 ఏం చేయాలో, మమ్మల్ని ఎలా భద్రంగా ఉంచాలో తనికి తెలుసు. 344 00:33:37,684 --> 00:33:39,686 కానీ అప్పటిదాకా, జాగ్రత్తగా ఉండండి. 345 00:33:39,770 --> 00:33:44,691 నీకు దొరికిన ఆ వస్తువు, అది ఆమెను ఇక్కడికి తీసుకురాగలదు కదా? 346 00:33:46,276 --> 00:33:47,944 అవును, అవును. 347 00:33:48,028 --> 00:33:50,989 మీకు తెలుసు, ప్రతి ప్రయాణం తర్వాత మళ్ళీ కొత్తగా అవుతుంది, 348 00:33:51,072 --> 00:33:54,367 కాబట్టి ఒకవేళ మీరుకూడా రావాలనుకుంటే, అది మిమ్మల్ని... 349 00:33:54,451 --> 00:33:55,744 మీకు తెలుసు ఏమవుతుందో. 350 00:33:55,827 --> 00:33:58,538 ప్రమాదం ఏమయినా అనిపిస్తే, వెంటనే ఇక్కడకు వచ్చేయండి. 351 00:33:58,622 --> 00:33:59,915 -సరే. -ప్రమాణం చేస్తారా? 352 00:34:00,999 --> 00:34:01,958 ఒట్టు. 353 00:34:02,542 --> 00:34:03,502 సరే. 354 00:34:05,378 --> 00:34:08,924 ఆమెకు ప్రమాదం ఏమయినా జరిగిందో, దేముడి మీద ఒట్టు... 355 00:34:10,759 --> 00:34:11,843 నీకు అర్థమయిందా? 356 00:34:12,511 --> 00:34:14,471 సరే, అర్థమయింది. ఒట్టు. 357 00:34:18,725 --> 00:34:21,102 -లవ్ యూ బంగారం. -ఐ లవ్ యూ తాతా. 358 00:34:28,401 --> 00:34:29,945 -బై నానమ్మా. -ఐ లవ్ యూ. 359 00:34:31,029 --> 00:34:32,531 నేను కూడా ఐ లవ్ యూ నానమ్మా. 360 00:34:37,410 --> 00:34:38,537 -జాగ్రత్త. -సరే. 361 00:34:46,586 --> 00:34:48,088 -సిద్ధమేనా? -అవును, అవును. 362 00:34:48,171 --> 00:34:50,131 నేను మనసు మార్చుకోకముందే వెళ్ళిపోదాం. 363 00:35:29,629 --> 00:35:32,924 ఇక్కడకు రావటం మనం ఇక తగ్గించేయాలి. 364 00:35:33,508 --> 00:35:36,344 నువ్వు ఈ మాట చెప్పటంకోసం ఏళ్ళతరబడి ఎదురుచూస్తున్నాను. 365 00:35:38,388 --> 00:35:39,681 కానీ, బంగారం... 366 00:35:42,642 --> 00:35:44,769 నేను నీకు ఒకటి చెప్పాలి. 367 00:35:48,523 --> 00:35:49,858 అయితే మనం ఇప్పుడు ఏమి చేయబోతున్నాం? 368 00:35:50,817 --> 00:35:51,651 నాకు తెలియదు. 369 00:35:54,946 --> 00:35:56,364 మనం డిస్నీల్యాండ్కు వెళ్ళగలమా? 370 00:35:57,324 --> 00:35:59,492 అవును, వెళ్ళగలం. 371 00:36:03,705 --> 00:36:04,789 పట్టుకో. 372 00:36:05,957 --> 00:36:06,791 అమ్మా. 373 00:36:08,001 --> 00:36:09,419 -ఏం జరుగుతోంది? -నాకు తెలియదు! 374 00:36:15,675 --> 00:36:16,509 పట్టుకో! 375 00:36:20,013 --> 00:36:20,847 అమ్మా! 376 00:36:36,488 --> 00:36:37,530 అమ్మా! 377 00:36:54,839 --> 00:36:55,674 ఏం జరిగింది? 378 00:36:57,133 --> 00:36:58,635 ఇద్దరు దొరికారు మనకు. 379 00:37:14,442 --> 00:37:16,611 నువ్వు ఒక సంరక్షకుడివి, కదా? 380 00:37:16,695 --> 00:37:17,737 గతంలో. 381 00:37:19,739 --> 00:37:21,032 ఆసక్తిగా ఉంది. 382 00:37:21,950 --> 00:37:23,535 చాలా ఆసక్తిగా ఉంది. 383 00:37:23,618 --> 00:37:27,706 అమ్మా? వద్దు. అమ్మా! 384 00:37:38,842 --> 00:37:40,802 సరే, హలో, కార్నెలియస్. 385 00:37:46,349 --> 00:37:47,517 నేను గుర్తున్నానా? 386 00:37:56,609 --> 00:37:58,236 మతభ్రష్టులను నేను మర్చిపోను. 387 00:38:03,366 --> 00:38:06,119 మనం సరదాగా గడపబోతున్నాం, నువ్వు, నేను. 388 00:38:07,120 --> 00:38:08,288 అవును, మనం ఇద్దరం. 389 00:38:15,503 --> 00:38:17,380 పడిపోయిన ప్రపంచానికి స్వాగతం. 390 00:39:39,087 --> 00:39:40,255 మనం ఎక్కడ ఉన్నాం? 391 00:39:47,887 --> 00:39:48,721 బ్యాంకాక్. 392 00:39:51,516 --> 00:39:54,227 నమ్మలేకపోతున్నాను దీనిగురించి మీరు చెప్పలేదు. 393 00:39:56,521 --> 00:39:57,564 నేను షాక్ అయ్యాను. 394 00:40:00,733 --> 00:40:03,736 నాకు ఇది బాగా నచ్చిందికూడా. 395 00:40:05,405 --> 00:40:09,409 నీకు ఈ సూట్ల గురించి తెలిస్తే, నువ్వు వీటిని వాడవచ్చు. 396 00:40:10,827 --> 00:40:12,120 మీకు నేను బాగా తెలుసు. 397 00:40:15,707 --> 00:40:17,667 నిజంగా మీరు ఇది చేయాలనుకుంటున్నారా? 398 00:40:19,085 --> 00:40:20,628 నాకు చేయాలని ఉందా? లేదు. 399 00:40:22,338 --> 00:40:25,550 లేదు, నాకు లేదు, కానీ జెనీన్కు ఒక సమాధానం ఇవ్వాలి. 400 00:40:28,261 --> 00:40:31,222 బైరన్ అక్కడే ఎక్కడో ఉన్నాడు... 401 00:40:33,308 --> 00:40:34,684 ...ప్రాణాలతోనో, లేకుండానో. 402 00:40:36,853 --> 00:40:38,354 నేను అతనిని వెతకాలి. 403 00:40:41,608 --> 00:40:45,653 దయచేసి గుడ్ బై చెప్పొద్దు, ఎటువంటి కవితకూడా చదవొద్దు. 404 00:40:47,280 --> 00:40:49,741 నాకు చాలా కంగారుగా ఉంది. 405 00:40:57,248 --> 00:40:59,334 నాకు మీపై నమ్మకం ఉంది ఫ్రాంక్లిన్. 406 00:41:02,170 --> 00:41:03,296 నాకు ఎప్పుడూ ఉంది. 407 00:41:33,785 --> 00:41:35,870 ఆ టోపీని కాస్త ఇటు ఇస్తావా? 408 00:42:40,351 --> 00:42:41,477 మీకు ఏమి కనబడుతోంది? 409 00:42:41,561 --> 00:42:43,104 సరే, నిన్ను చూస్తున్నాను. 410 00:42:44,439 --> 00:42:45,273 నిజంగానా? 411 00:42:48,151 --> 00:42:51,237 బంగారం, మన కాఫీ టేబుల్ ఇక్కడ ఉంది. 412 00:42:51,321 --> 00:42:53,990 ఫ్రాంక్లిన్, జోకులు వేయకండి. 413 00:42:54,741 --> 00:42:55,700 వేయటంలేదు. 414 00:43:01,039 --> 00:43:02,457 నేను వెళుతూ ఉంటాను. 415 00:43:12,300 --> 00:43:14,260 అది ఏమిటి? సరిగ్గా వినబడటంలేదు. 416 00:43:21,684 --> 00:43:22,518 ఫ్రాంక్లిన్? 417 00:43:28,024 --> 00:43:29,692 ఫ్రాంక్లిన్? 418 00:44:18,157 --> 00:44:18,991 ఫ్రాంక్లిన్. 419 00:44:20,159 --> 00:44:21,369 మీకు వినబడుతోందా? 420 00:44:31,796 --> 00:44:33,131 ఖాళీ - నిండు వాయు సరఫరా 421 00:44:33,214 --> 00:44:36,717 -ఐరీన్? -చెప్పండి? చెప్పండి, మీ మాట వినబడుతోంది. 422 00:44:36,801 --> 00:44:38,928 ప్లీజ్, దయచేసి వెనక్కు రండి ఫ్రాంక్లిన్. 423 00:44:40,304 --> 00:44:44,809 నా గాలికి సంబంధించి ఏదో సమస్య వచ్చింది. 424 00:44:56,737 --> 00:45:00,074 ఏదో ఒకటి చెప్పండి బంగారం, ఏదో ఒకటి. 425 00:45:09,167 --> 00:45:10,626 ఐరీన్. 426 00:45:13,838 --> 00:45:14,839 ఫ్రాంక్లిన్? 427 00:45:20,595 --> 00:45:21,596 ఐ లవ్ యూ. 428 00:45:28,394 --> 00:45:29,687 ఐ లవ్ యూ. 429 00:45:34,400 --> 00:45:36,652 నాకు చుక్కలు అన్నీ కనిపిస్తున్నాయి. 430 00:46:25,493 --> 00:46:26,869 చీకటి పడిపోతోంది. 431 00:46:32,291 --> 00:46:34,752 ఫ్రాంక్లిన్, దయచేసి ఆపండి. 432 00:47:02,738 --> 00:47:06,409 ఐరీన్, నాకు ఏదో దొరికింది. ఇక్కడకు రా. 433 00:47:12,331 --> 00:47:13,457 అది ఏమిటి? 434 00:47:14,083 --> 00:47:15,042 నాకు తెలియదు. 435 00:47:48,159 --> 00:47:49,327 ఇదిగో ఇటు చూడండి. 436 00:47:50,745 --> 00:47:52,079 గాలి పీల్చండి. 437 00:48:04,216 --> 00:48:05,885 ఇది ఎలా సాధ్యం? 438 00:48:08,012 --> 00:48:09,680 నేను మీ వెనకే వచ్చాను. 439 00:48:10,598 --> 00:48:11,849 నువ్వు... 440 00:48:15,311 --> 00:48:16,395 మనం బతికే ఉన్నాం. 441 00:48:17,813 --> 00:48:19,106 అవును, బతికే ఉన్నాం. 442 00:48:32,536 --> 00:48:33,663 గాలి పీల్చండి అంతే. 443 00:48:43,673 --> 00:48:45,633 ఫ్రాంక్లిన్, చూడండి. 444 00:52:11,630 --> 00:52:13,632 సబ్టైటిల్ అనువాద కర్త శ్రవణ్ 445 00:52:13,716 --> 00:52:15,718 క్రియేటివ్ సూపర్వైజర్ సమత