1 00:00:15,307 --> 00:00:16,350 - హాయ్, బేబీ. - హాయ్. 2 00:00:34,034 --> 00:00:36,453 నాకు ఇంకా ఇరవై మూడు సెకన్ల టైమ్ మిగిలి ఉంది! 3 00:00:39,373 --> 00:00:40,707 ప్రారంభించండి ఆపండి 4 00:00:51,093 --> 00:00:52,302 ఒక్క క్షణం, సైమన్! 5 00:01:03,146 --> 00:01:04,647 అదిరిపోయింది. 6 00:01:04,647 --> 00:01:06,275 - సరే. - ఒక్క నిమిషం! 7 00:01:09,069 --> 00:01:10,529 ఐదు నిమిషాలు అయిపోయింది. పద వెళదాం. 8 00:01:13,240 --> 00:01:14,867 ఆగు. స్థిరంగా ఉండు. 9 00:01:15,409 --> 00:01:17,327 సరే. నిలకడగా ఉండు. 10 00:01:18,829 --> 00:01:20,247 ఓహ్, దేవుడా. సరే, బాగుంది. 11 00:01:21,039 --> 00:01:23,542 ఇదిగో. ఇంక పద... అది మురికిగా ఉంది. 12 00:01:23,542 --> 00:01:26,044 త్వరగా, త్వరగా, త్వరగా. త్వరగా పద. త్వరగా పద. 13 00:01:27,296 --> 00:01:29,798 - సరే. ఇవి తీసుకోండి. - నీకు ఇది కావాలా? 14 00:01:29,798 --> 00:01:31,550 - ఆ ఇంటిని మళ్లీ ఈ రోజు చూస్తాను, బేబీ. - అలాగే. 15 00:01:31,550 --> 00:01:32,843 ఆ ఐదు బాత్ రూముల ఇల్లు కదా? 16 00:01:32,843 --> 00:01:34,970 ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఒక్కో బాత్ రూమ్ కావాలి. 17 00:01:34,970 --> 00:01:36,054 నువ్వు ఊహించగలవా? నా ఉద్దేశం, 18 00:01:36,054 --> 00:01:37,723 అది అంత పెద్దదని నాకు తెలియదు. అది రాజభవనంలా ఉంది. 19 00:01:37,723 --> 00:01:39,433 ఏం చేసుకోవాలో కూడా తెలియనన్ని బాత్ రూములు అందులో ఉన్నాయి. 20 00:01:39,433 --> 00:01:40,767 నీకేం పట్టింది? ఆఫీసులోనే పనైపోతుంది. 21 00:01:40,767 --> 00:01:42,436 - మనం "షిట్" అనే పదం వాడం. - సరిగ్గా చెప్పావు, సారీ. 22 00:01:42,436 --> 00:01:45,647 సరే, నీకు ఒక విషయం తెలుసా? మనం ఇల్లు మారాక, నేను ఒక రాజులా మలవిసర్జన చేస్తాను. 23 00:01:45,647 --> 00:01:46,857 షిట్, షిట్, షిట్. 24 00:01:46,857 --> 00:01:48,942 - "షిట్" అనే మాట అనద్దు. - పొడుగు బ్రెడ్ ఎక్కడ? 25 00:01:48,942 --> 00:01:50,444 - ఏంటి? ఏ పొడుగు బ్రెడ్? - నాకు పొడుగు బ్రెడ్ ఇంకా 26 00:01:50,444 --> 00:01:51,945 గుండ్రటి టోపీ ఫ్రెంచ్ క్లాస్ కోసం కావాలి. అవి ఎక్కడ? 27 00:01:51,945 --> 00:01:54,656 ఏంటి? నేను... ఆ పొడుగు బ్రెడ్ లేదా గుండ్రటి టోపీ గురించి నేను ఇదే మొదటిసారి వింటున్నాను. 28 00:01:54,656 --> 00:01:56,033 - ఓహ్, దేవుడా. అమ్మా. - ఏంటి? నాకు తెలియదు... 29 00:01:56,033 --> 00:01:58,619 మిస్ లౌరెన్ నుంచి నాకు ఏమీ ఈమెయిల్ రాలేదు. పొడుగు బ్రెడ్ ల గురించి నువ్వు విన్నావా? 30 00:01:58,619 --> 00:02:00,120 - సారీ, వినలేదు. నేను వెళ్లాలి. - మరి గుండ్రటి టోపీ? 31 00:02:00,120 --> 00:02:01,205 - సరే. వస్తాను. - గుడ్ లక్. 32 00:02:01,205 --> 00:02:02,831 - దాన్ని మూయకూడదు ఎందుకంటే... - నేను ఫెయిల్ అయిపోతాను! 33 00:02:02,831 --> 00:02:04,208 - వీడిని బయటకు తీయ్. - అలాగే, బుజ్జీ. 34 00:02:04,208 --> 00:02:07,544 - నేను ఇది ఉంచుకుంటాను. నాకు... నాకు ఇది కావాలి! - సరే. కానీ నీ బ్యాగ్ ని మూసి ఉంచకు. 35 00:02:22,643 --> 00:02:23,477 బెక్మాన్ స్కూల్ 36 00:02:23,477 --> 00:02:26,688 - అయితే, విల్ తో నువ్వు నిన్న రాత్రి ఎలా గడిపావు? - అది సరదాగా సాగింది, అంటే, ముప్పై సెకన్ల వరకూ. 37 00:02:26,688 --> 00:02:28,649 ఆ తరువాత అది మొత్తం మళ్లీ ఒక డ్రామాగా మారిపోయింది. 38 00:02:28,649 --> 00:02:30,943 మేము నిజంగా వీధి చివర నిలబడి 39 00:02:30,943 --> 00:02:32,611 ఒకళ్ల మీద ఒకళ్లం అరుచుకున్నాం. 40 00:02:32,611 --> 00:02:37,658 ఓహ్, దేవుడా. అది వింటుంటే గత ఇరవై ఏళ్లలో ఎప్పుడూ లేనంత జీవం వచ్చినట్లు అనిపిస్తోంది. 41 00:02:37,658 --> 00:02:39,451 నేను కూడా గట్టిగా అరవడం మొదలుపెట్టాలి. 42 00:02:39,451 --> 00:02:40,869 - అరవడం అనేది చాలా ఆటవికం. - నాకు తెలుసు. 43 00:02:40,869 --> 00:02:41,995 నస పెట్టడం ఆటవికం కాదు. 44 00:02:41,995 --> 00:02:44,289 లేదు, అది... నేను అబద్ధం చెప్పను, నిన్న రాత్రి చాలా గొప్పగా గడిచింది. 45 00:02:44,289 --> 00:02:46,542 కానీ నా వల్ల కాలేదు... అంటే, నిజం చెప్పాలి, 46 00:02:46,542 --> 00:02:48,877 కొత్తగా కొని తెచ్చుకునే సమస్యలు భరించేంత సమయం నాకు లేదు. 47 00:02:48,877 --> 00:02:51,755 అసలు సమస్యలు నాకు సరిపడా ఉన్నాయి. అలాంటిది. 48 00:02:51,755 --> 00:02:55,509 నేను ఎన్సీనో లో ఆ ఇంటిని మూడోసారి వెళ్లి చూడాలి. 49 00:02:55,509 --> 00:02:58,011 నేను గనుక ఆ ఇంటిని కొనకపోతే, ఆమె నన్ను చంపేస్తుంది. 50 00:02:58,011 --> 00:02:59,847 డయాన్ ని రియాల్టీ ఏజెంట్ గా నియమించుకోవద్దని 51 00:02:59,847 --> 00:03:01,390 - నీకు ముందే చెప్పాను. - తెలుసు, తెలుసు. 52 00:03:01,390 --> 00:03:03,517 ఆమె ఆఫీసు నడిపే అమ్మ. మన స్థాయికి మించినది. 53 00:03:03,517 --> 00:03:05,310 ఆమె ఆ గొప్ప బ్లేజర్ వేసుకుంటుంది. 54 00:03:05,310 --> 00:03:06,728 - అర్థమైంది. నీకు కూడా ఆఫీసు ఉంది. - అవును. 55 00:03:06,728 --> 00:03:08,897 మనలో కొందరం, మనం ఇంకా ఇంట్లో పని చేస్తూ ఎదగలేకపోతున్నాం. 56 00:03:08,897 --> 00:03:11,859 కేవలం మనం స్వెట్ ప్యాంట్స్ తొడుక్కున్నంత మాత్రాన మనం ఉద్యోగాలు చేయడం లేదని కాదు. 57 00:03:11,859 --> 00:03:13,777 - ఆమె నా దృష్టిలో చాలా పెద్ద స్థాయిలో ఉంది. - అవును. 58 00:03:13,777 --> 00:03:16,655 ఆ విషయం నాకు తెలుసు. మనం గనుక ఇక్కడ పేరెంట్స్ గా ఇక్కడికి రాకపోతే, 59 00:03:16,655 --> 00:03:19,116 ఆమె అసలు నా కోసం పని చేసే అవకాశం ఎప్పటికీ ఉండేది కాదు. 60 00:03:19,116 --> 00:03:21,076 - ఎప్పటికీ ఉండేది కాదు. - హాయ్! 61 00:03:21,076 --> 00:03:23,453 - డయాన్! - అనుకరించకు... ఆమె ముఖాన్ని అనుకరించకు. 62 00:03:24,663 --> 00:03:25,998 - హాయ్, సిల్వియా. - హాయ్. 63 00:03:26,999 --> 00:03:29,459 ఈ రోజు చాలా ఉత్సాహంగా ఉంది. మేము ఒక ఆఫర్ అందిస్తున్నాం. 64 00:03:29,459 --> 00:03:33,005 అది నిజం. ఈ రోజు పూర్తిగా ఒక ఇంటిని డబ్బు ఇచ్చి మరీ కొంటున్నాం. 65 00:03:33,005 --> 00:03:34,840 ఎందుకంటే ఈ మనిషి నన్ను ఇంటి కోసం చాలా వేధించింది. 66 00:03:34,840 --> 00:03:36,133 - తప్పు ఒప్పుకుంటాను! - మనం ఈ ఏడాది 67 00:03:36,133 --> 00:03:38,051 దాదాపు నలభై ఇళ్లు చూశాం. 68 00:03:38,051 --> 00:03:39,845 - లేదు. - ఎలెన్ ఇంకా పోర్షియాలకు నేను ఒక ఇల్లుని 69 00:03:39,845 --> 00:03:40,929 ఒక్క రోజులో అమ్మాను. 70 00:03:41,430 --> 00:03:43,765 - నేను ఎలెన్ గురించి మంచి విషయాలు విన్నాను. - నేను కూడా! 71 00:03:43,765 --> 00:03:45,642 నేను తనకి చెప్పాను, "ఇందులో షార్ట్ కట్స్ ఉండవు. 72 00:03:45,642 --> 00:03:48,187 ఎక్కువ చదరపు గజాలు, కొత్త ఇల్లు, అనువైన లొకేషన్, ఇవన్నీ ఉన్న ఇల్లు 73 00:03:48,187 --> 00:03:49,730 తక్కువ ధరకు రాదు" అని చెప్పాను. 74 00:03:49,730 --> 00:03:51,982 తెలుసు. మీరు చెప్పింది నిజమే. నిజమే చెప్పారు. నేను పొరబడ్డాను. 75 00:03:51,982 --> 00:03:55,319 అమెకు దొరికిన ఇల్లు కూడా అద్భుతమైన పాడుబడిన ఇల్లు. 76 00:03:55,319 --> 00:03:57,070 - అది... - నా ఉద్దేశం, అది ఒక ప్రాజెక్ట్ అయి ఉండచ్చు. 77 00:03:57,070 --> 00:04:00,657 కానీ ఇప్పుడు ఆ చిన్నారి కిండర్ గార్టెన్ కి వచ్చింది, అది తరువాత ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అవుతుంది. 78 00:04:00,657 --> 00:04:02,826 మొత్తానికి ఇల్లు కొనడానికి నాకు సమయం చిక్కింది. 79 00:04:02,826 --> 00:04:04,995 ఏదైనా సరే, వినండి, మహిళలూ. నాకు ఆలస్యం అవుతోంది. 80 00:04:04,995 --> 00:04:07,789 నేను ఒక బీచ్ పక్క ఇంటిని చూపించడానికి మలిబూ వెళ్లాలి. 81 00:04:07,789 --> 00:04:11,168 అది ఎవరు కొంటున్నారో నేను చెప్పకూడదు, కానీ ఆ పేరు ష్మిన్ లీజిల్ కి దగ్గరగా ఉంటుంది. 82 00:04:11,960 --> 00:04:14,713 కానీ నేను వ్యాలీకి తిరిగి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. 83 00:04:14,713 --> 00:04:16,507 - థాంక్యూ, డయాన్. నువ్వు గొప్పదానివి. - బై బై. 84 00:04:16,507 --> 00:04:18,550 నువ్వు కష్టపడిన దానికి, నీ ఓర్పుకీ థాంక్స్. 85 00:04:18,550 --> 00:04:19,927 - గుడ్ లక్. - క్రేజీ విషయం ఏమిటో తెలుసా? 86 00:04:19,927 --> 00:04:21,178 ఓహ్, దేవుడా. 87 00:04:21,178 --> 00:04:24,014 ష్మిన్ లీజిల్ అనేది ఎస్టోనియాకి చెందిన మా ముత్తాతగారి పేరు. 88 00:04:24,014 --> 00:04:26,558 - లేదు. లేదు. - ప్యాపి ష్మిన్. 89 00:04:27,726 --> 00:04:31,146 ష్మిన్ లీజిల్ వోన్ ట్రాప్ కుటుంబంలో ఐదో సంతానం అనుకున్నాను. 90 00:04:31,146 --> 00:04:32,981 - నేను అది విన్నాను. నిజమే. - ష్మినీ. 91 00:04:34,066 --> 00:04:35,067 ఓహ్, డియర్. 92 00:04:36,026 --> 00:04:37,694 చెత్తవెధవ మొబైల్ 93 00:04:38,487 --> 00:04:41,615 అయితే, ఇంకేంటి? ఈ రోజు ఏదైనా ఉత్సాహం కలిగించే పని ఏదైనా చేస్తున్నామా? 94 00:04:41,615 --> 00:04:43,951 - ఓహ్, దేవుడా. అది చాలా పెద్ద పని. - సరే. నన్ను కూడా నీతో తీసుకువెళ్లు. 95 00:04:43,951 --> 00:04:46,328 సామ్ కోసం వాక్సినేషన్ రికార్డులు తెచ్చుకోవడానికి వెళ్తున్నా. 96 00:04:46,328 --> 00:04:48,580 మొదటి రాత్రి పార్టీ క్యాంప్. అవును, అది చాలా ఉత్సాహం కలిగించే పని. నిజం. 97 00:04:48,580 --> 00:04:50,832 - ఇలాంటి రోజుల్ని నేను ఇష్టపడతాను. - అంటే ప్రతి రోజూ అంటావా? 98 00:04:50,832 --> 00:04:52,125 నాకు ఇష్టం. 99 00:05:01,301 --> 00:05:03,220 చెత్తవెధవ వాయిస్ మెయిల్ 100 00:05:03,846 --> 00:05:07,349 హలో, సిల్వియా. నేను విల్ ని. ఇది చాలా చాలా అత్యవసరం. 101 00:05:07,349 --> 00:05:08,642 నువ్వు నాకు ఫోన్ చేయాలి. 102 00:05:13,814 --> 00:05:14,857 ఏంటి అంత అత్యవసరం? 103 00:05:16,066 --> 00:05:18,151 అంత ఎమర్జెన్సీ ఏమీ లేదు. నేను ఊరికే జోక్ చేశాను. 104 00:05:18,151 --> 00:05:19,319 ఎలా ఉన్నావు? 105 00:05:19,319 --> 00:05:21,029 బాగున్నాను. ఏంటి... నీకు ఏం కావాలి? 106 00:05:21,029 --> 00:05:22,698 మనం చాట్ చేసుకుందాం. నువ్వు ఏం చేస్తున్నావు? 107 00:05:23,490 --> 00:05:24,616 ఏంటి... ఏం జరుగుతోంది? 108 00:05:24,616 --> 00:05:28,954 సరే, మంచిది. ఏం జరుగుతోందో నీకు చెబుతాను. నీ క్రెడిట్ కార్డుని నా బార్ లో వదిలేశావు. 109 00:05:29,538 --> 00:05:31,707 - చెత్త. - నువ్వు గనుక నాతో మళ్లీ గడపాలి అనుకుంటే, 110 00:05:31,707 --> 00:05:33,166 ఏదో ఒక దానిని వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు. 111 00:05:33,166 --> 00:05:36,128 - నువ్వు విందు చేద్దాం అని నేరుగా అడగచ్చు. - నేను నిజంగా... ఇవన్నీ వినడానికి నాకు టైమ్ లేదు. 112 00:05:36,128 --> 00:05:37,462 - అయితే, లంచ్ చేద్దామా? - లేదు. 113 00:05:37,462 --> 00:05:38,505 - బ్రంచ్? - వద్దు. 114 00:05:38,505 --> 00:05:41,466 డిమ్ సమ్? ఇదే నా చివరి ఆఫర్. నువ్వు కొంత పొందాలి, కొంత కోల్పోవాలి. 115 00:05:41,466 --> 00:05:42,593 సరే. గుడ్ బై, విల్. 116 00:05:42,593 --> 00:05:45,429 ఇలా చూడు. ఆగు, ఆగు, ఆగు. నీ క్రెడిట్ కార్డు నీకు తిరిగి ఇవ్వద్దా? 117 00:05:45,429 --> 00:05:48,599 నిన్న అర్ధరాత్రి నడివీధిలో నువ్వు నా మీద అరిచావు. 118 00:05:48,599 --> 00:05:51,894 నా ముగ్గురు పిల్లలూ తప్ప ఇంకెవ్వరూ నా మీద అలా అరవరు. 119 00:05:51,894 --> 00:05:54,396 నువ్వు కూడా నా మీద అరిచావు. మనం అరుచుకుంటాం. జనం అరుచుకుంటారు. 120 00:05:54,396 --> 00:05:57,482 ఆ తరువాత మనం సందేశాలు పంపుకున్నాం. మంచిది, మంచిది. అంతా బాగానే ఉంది. 121 00:05:57,482 --> 00:05:58,817 నేను మర్చిపోయాను. నువ్వు కూడా మర్చిపో. 122 00:05:58,817 --> 00:05:59,902 నువ్వు ఆ విషయం వదిలేయ్. 123 00:06:04,865 --> 00:06:07,409 అయ్యో, నీళ్లు పొంగిపొర్లుతున్నాయి, కానీ మళ్లీ ఫ్లష్ చేయాలంటే భయమేస్తోంది. 124 00:06:07,993 --> 00:06:10,537 నాకు తెలియదు. కర్రతో లోపలికి తోస్తే పని జరగచ్చు, లేదా ఇంకాస్త చెడిపోవచ్చు. 125 00:06:10,537 --> 00:06:12,623 ఓహ్, అవునా? నువ్వు ఇంటి రిపేర్ షో ఏర్పాటు చేయి. 126 00:06:13,123 --> 00:06:14,625 ఈ ఇల్లు వదిలిపోవడానికి నేను చాలా రెడీగా ఉన్నాను. 127 00:06:14,625 --> 00:06:16,710 - నువ్వు ఈ సమస్య పరిష్కరించగలవు. - అయ్యో. నీళ్లు పైకి వస్తున్నాయి. 128 00:06:16,710 --> 00:06:18,378 - ఏం చేశావు? - ఏం చేయలేదు. ఊరికే చూస్తూ ఉన్నాను. 129 00:06:18,378 --> 00:06:21,882 అయ్యో! నీళ్లు బాత్రూమ్ లోకి వచ్చేశాయి. నా జీవితం ఇలా అయిపోయిందా? 130 00:06:22,758 --> 00:06:24,384 నేను ఇంటికి రావాలి అంటావా? 131 00:06:24,384 --> 00:06:26,428 - ఉంటాను. - బై. లవ్యూ, బేబీ. 132 00:06:26,428 --> 00:06:27,846 టాయిలెట్! 133 00:06:27,846 --> 00:06:30,307 చెత్త. ఛ, ఛ. లేదు! లేదు! 134 00:06:37,397 --> 00:06:38,315 చెత్త. 135 00:06:39,733 --> 00:06:40,734 వస్తున్నా! 136 00:06:42,903 --> 00:06:44,112 ఇక్కడ ఏం చేస్తున్నావు? 137 00:06:44,112 --> 00:06:46,907 - దీనినే అందరూ "హీరో కావడం" అంటారు. - ఇదంతా వినే టైమ్ నాకు లేదు. 138 00:06:46,907 --> 00:06:49,618 నేను గొప్ప మనిషిని. నా గురించి అందరూ పాటలు రాస్తారు. 139 00:06:49,618 --> 00:06:51,995 - నువ్వు ఏం చేస్తున్నావు? - నాకు నీ సాయం కావాలి. ఇలా లోపలికి వస్తావా? 140 00:06:51,995 --> 00:06:54,540 ఈ అవకాడోలు కొన్ని తీసుకోవచ్చా? 141 00:06:57,167 --> 00:06:59,086 అయ్యో, దేవుడా. అయ్యో, దేవుడా. 142 00:06:59,086 --> 00:07:00,754 ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను. ఇది ఒట్టి నీరే. 143 00:07:00,754 --> 00:07:02,422 - ఓహ్, అవునా? సరే. - దీన్ని ఆపేలా చూడు. 144 00:07:02,422 --> 00:07:03,966 దీన్ని ఎలా ఆపాలో నాకు తెలియదు. 145 00:07:04,550 --> 00:07:05,968 ఇది ఇలా పని చేయదు. 146 00:07:07,052 --> 00:07:08,762 ఈ పని చేసింది నువ్వేనా? ఇది నీ పనేనా? 147 00:07:08,762 --> 00:07:10,138 - నువ్వు దాన్ని ఆపగలవా? - సరే. 148 00:07:11,139 --> 00:07:12,432 అదిగో అయిపోయింది. 149 00:07:12,432 --> 00:07:15,519 - థాంక్యూ. చాలా థాంక్స్. - ఇక చూసుకో. నీ మాప్ ఎక్కడ ఉంది? 150 00:07:16,103 --> 00:07:18,814 అది వంటగదిలో ఉంది. కానీ నువ్వు ఆ పని చేయనక్కరలేదు. 151 00:07:19,481 --> 00:07:22,943 మరేం ఫర్వాలేదు. బార్ ఉద్యోగంలో అరవై శాతం పని మాపింగ్ చేయడమే. 152 00:07:22,943 --> 00:07:24,403 థాంక్యూ. నువ్వు ఇదంతా చేయనక్కరలేదు. 153 00:07:24,403 --> 00:07:26,113 మీ ఇల్లు చాలా అందంగా ఉంది. మంచి ఇల్లు. 154 00:07:26,113 --> 00:07:27,322 నీ ఉద్దేశం చిన్న ఇల్లు కదా. 155 00:07:27,322 --> 00:07:28,824 లేదు, నా ఉద్దేశం ఒక మంచి ఇల్లులా ఉంది. 156 00:07:29,908 --> 00:07:31,577 ఓహ్, దేవుడా. వీడి ఐపాడ్ ఇక్కడ ఉంది. 157 00:07:33,370 --> 00:07:36,415 రహస్యంగా దాచిన ఐపాడ్. ఎవరైనా బూతు చిత్రాలు చూస్తున్నారా? 158 00:07:36,415 --> 00:07:37,916 - వాడి వయస్సు ఎనిమిదేళ్లు. - అయితే? 159 00:07:38,458 --> 00:07:40,752 నా ఎనిమిదేళ్ల వయస్సులో, నేను చెడిపోయాను. 160 00:07:42,254 --> 00:07:44,256 - అదంతా అందులో వేయకు. అది చెత్త. - ఎందుకని? 161 00:07:44,256 --> 00:07:46,425 - ఇది ఎందుకు చెత్త అంటున్నావు? - ఎందుకంటే మేము దానిలోకి దిగుతాము. 162 00:07:46,425 --> 00:07:48,844 - ఇది చెత్త కాదు. టాయిలెట్ నీళ్లని మనం తాగచ్చు. - నువ్వు అలాంటి పనులు చేయగలవు. 163 00:07:48,844 --> 00:07:50,345 - ఖచ్చితంగా. దాహం వేస్తోందా? - దయచేసి దాన్ని తీసేయ్... 164 00:07:50,345 --> 00:07:52,723 ఈ పోగులని నోటితో పీల్చుకుంటావా? 165 00:07:53,849 --> 00:07:56,560 ఈ పని అయిపోయాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? బీచ్ కి వెళ్లాలని ఉందా? 166 00:07:56,560 --> 00:07:58,896 గుల్ల చేపల్ని తినాలని ఉందా? సినిమా చూడాలని ఉందా? 167 00:07:58,896 --> 00:08:03,275 నా వల్ల కాదు. నేను బిజీగా ఉన్నాను. నిజానికి, ఒక ఇల్లు కొనే ప్రయత్నంలో ఉన్నాను. 168 00:08:03,275 --> 00:08:05,110 సరే. నేను ఒకసారి వెళ్లి చూసి నిర్ణయించాలి. 169 00:08:05,110 --> 00:08:06,987 మంచిది. ఈ ఇంటితో ఏం ఇబ్బంది ఉంది? 170 00:08:06,987 --> 00:08:09,114 మా కుటుంబం పెద్దదయింది. మా ఐదుగురికి ఇది చాలా చిన్నది అయిపోయింది. 171 00:08:09,114 --> 00:08:11,575 ఒకే బాత్ రూమ్ ఉంది. ఇది... పైగా... పొంగిపోతోంది. 172 00:08:11,575 --> 00:08:13,160 - కొత్త ఇంటి గురించి చెప్పు. - అది చాలా బాగుంది! 173 00:08:13,160 --> 00:08:16,163 అది, అంటే, కాస్త పాత ఇల్లు. కొద్దిగా మరమ్మత్తులు చేయించుకోవాలి. 174 00:08:16,872 --> 00:08:18,582 - నేను కూడా వచ్చి చూడనా? - వద్దు. 175 00:08:18,582 --> 00:08:20,292 విను. మరమ్మత్తులు చేయడంలో నేను నిపుణుడిని. 176 00:08:20,292 --> 00:08:22,252 - అది ఎప్పటి నుండి? - మా బార్ పని దాదాపుగా నేనే చేసుకున్నాను. 177 00:08:22,252 --> 00:08:23,170 నిజంగానా? 178 00:08:23,170 --> 00:08:25,172 అవును. మేము అది తీసుకున్నప్పుడు అది చికెన్ మాంసం దుకాణం. 179 00:08:25,172 --> 00:08:26,757 - అయ్యబాబోయ్. - అవును. 180 00:08:26,757 --> 00:08:29,218 - వావ్. - మాకు ఇప్పటికీ కోడి ఈకలు, ముక్కులూ కనిపిస్తుంటాయి. 181 00:08:29,718 --> 00:08:33,054 నాకు తెలుసు. నిజంగా చెప్తున్నా. నేను రావచ్చా? నీకు చాలా సాయపడతాను, ప్రామిస్. 182 00:08:34,181 --> 00:08:36,265 సరే. కానీ ఏమీ మాట్లాడకూడదు. 183 00:08:36,265 --> 00:08:37,518 - మాట్లాడను. - వద్దు... 184 00:08:37,518 --> 00:08:39,394 నాతో కానీ లేదా ఎవ్వరితోనూ మాట్లాడకూడదు. 185 00:08:39,394 --> 00:08:41,647 - ఏమీ మాట్లాడను. ఖచ్చితంగా. - వద్దు. 186 00:08:41,647 --> 00:08:43,857 అయితే, ఆడ్రేని నువ్వు ఎంత తరచుగా కలుస్తుంటావు? 187 00:08:46,151 --> 00:08:47,194 తెలియదు. కొన్ని వారాలకి ఒకసారి. 188 00:08:47,194 --> 00:08:50,739 ఆ ఇంట్లో నా సామాన్లు ఇంకా కొన్ని నేను మార్చలేదు. 189 00:08:50,739 --> 00:08:53,951 కాబట్టి, అప్పుడప్పుడు ఆ ఇంటికి వెళ్లి నా సామాన్లు తెచ్చుకుంటున్నాను. 190 00:08:53,951 --> 00:08:55,244 ఏంటి? ఎందుకు? 191 00:08:55,869 --> 00:08:58,080 ఊరికే... వాటిని తరలించాలంటే చాలా సమయం పడుతుంది. 192 00:08:58,080 --> 00:08:59,414 నువ్వు ఒక్క రోజులో మార్చేయచ్చు. 193 00:09:00,082 --> 00:09:02,084 కేవలం సామాన్లు మాత్రమే కాదు. గెండాల్ఫ్ ఇంకా అక్కడే ఉన్నాడు. 194 00:09:03,126 --> 00:09:05,087 - గెండాల్ఫ్ ని ఆడ్రే పెంచుతోందా? - అవును. 195 00:09:05,087 --> 00:09:07,756 కానీ అది మొదట నీ పెంపుడు జంతువు. ఆ బల్లి అంటే నీకు ఇష్టం కదా. 196 00:09:07,756 --> 00:09:10,926 నేను ఇప్పటికీ గెండాల్ఫ్ ని ఇష్టపడతాను. అది అలా... దాన్ని ఉంచమని ఆమె పట్టుబట్టింది 197 00:09:10,926 --> 00:09:14,137 ఎందుకంటే దాని బాధ్యతల్ని నేను చూసుకోలేనని తను అనుకుంటోంది. 198 00:09:14,137 --> 00:09:15,973 కానీ, అది పిచ్చితనం. 199 00:09:16,473 --> 00:09:19,643 అది బల్లి రూపంలో ఉన్న నీ బిడ్డ. దాన్ని నువ్వే పెంచుకోవాలి. 200 00:09:19,643 --> 00:09:22,771 అది మా ఇద్దరి ఆధీనంలోనూ ఉంది, అందుకే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లి చూస్తాను. 201 00:09:24,231 --> 00:09:25,357 ఏంటి? 202 00:09:25,357 --> 00:09:27,985 - ఏంటి? నాతో చెప్పచ్చు. చెప్పు. - ఏమీ లేదు. నేను ఊరికే... నాకు తెలియదు. 203 00:09:27,985 --> 00:09:31,822 కొన్ని జీవితాలు పూర్తిగా అల్లుకుపోయిన తరువాత డైవోర్స్ తీసుకుని కోలుకోవడం చాలా కష్టం. 204 00:09:31,822 --> 00:09:34,950 అవును, విడాకులు తీసుకోవడం అనేది చాలా గందరగోళం పని. అది ఒక రోజు మనం పెళ్లాడి, 205 00:09:34,950 --> 00:09:36,910 మరుసటి రోజు మళ్లీ ముఖముఖాలు చూసుకోకపోవడం లాంటిది కాదు. 206 00:09:37,953 --> 00:09:41,081 నీ సామాన్లు అక్కడ వదిలేసి వస్తావని 207 00:09:41,081 --> 00:09:44,209 ఆమె గెండాల్ఫ్ ని పెంచుకుంటుందని, అలా మీ ఇద్దరి మధ్య అనుబంధం కొనసాగుతుందని 208 00:09:44,209 --> 00:09:48,255 ఇంకా ఈ డ్రామాని లేదా ఏదైనా కానీ ఇలా సజీవంగా ఉంటుందని ఎప్పుడైనా అనుకున్నావా? 209 00:09:48,255 --> 00:09:53,093 ఇప్పుడు నువ్వు ప్రస్తావించావు కాబట్టి చెబుతున్నా, మా వాదనలు చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. 210 00:09:54,261 --> 00:09:58,056 అవి చివరికి సెక్స్ కి దారి తీస్తాయి. 211 00:09:58,056 --> 00:09:59,641 ఇదీ విషయం. అదే నీ సమాధానం. 212 00:09:59,641 --> 00:10:01,143 చాలా ఆసక్తికరమైన విషయం. 213 00:10:01,143 --> 00:10:02,436 ఇంక చాలు, థాంక్యూ. 214 00:10:02,436 --> 00:10:05,397 - మనం శృంగారాన్ని ప్రేరేపించే గొడవల గురించి మాట్లాడుతున్నాం. - వద్దు, ఆపు. 215 00:10:05,397 --> 00:10:07,399 - ఖచ్చితంగా కాదు. లేదు. - ఇదంతా నీకు చెత్తగా అనిపిస్తోందా? 216 00:10:07,399 --> 00:10:10,694 - నాకు ఇష్టమైన దానిని "యక్" అనకు. - ఆపు. 217 00:10:12,571 --> 00:10:16,033 అయితే, మనం చూడబోయే ఇంటి గురించి నాకు చెప్పు. దాని గురించి మనం ఏం మాట్లాడుకోవాలి? 218 00:10:16,658 --> 00:10:19,494 - దానికి నిజంగా దృఢమైన పునాదులు ఉన్నాయి. - సరే. 219 00:10:19,494 --> 00:10:21,997 ఎక్కువ, చదరపు గజాలు. ఈతకొలను ఉంది. 220 00:10:21,997 --> 00:10:24,249 మంచిది. దాన్ని, అంటే, పూర్తిగా నేల కూల్చాలా? 221 00:10:24,249 --> 00:10:27,336 కేవలం, అంటే, కొద్దిగా మరమ్మత్తులు చేసే వ్యవహారమా? 222 00:10:27,336 --> 00:10:30,964 అది పూర్తిగా నేలకూల్చడానికో లేదా మళ్లీ అమ్మేయడానికో కాదు. 223 00:10:32,216 --> 00:10:33,842 అది... 224 00:10:33,842 --> 00:10:36,637 అది ఒకప్పుడు సహాయక ఆవాసంగా ఉండేది. 225 00:10:42,726 --> 00:10:44,019 కోవిడ్ తరువాత అది మూతపడింది. 226 00:10:45,979 --> 00:10:47,981 - అది మూతబడే ఉంటుంది. - నోరు మూయి. దొబ్బేయ్. 227 00:10:47,981 --> 00:10:49,066 ఆహ్... హా. 228 00:10:50,359 --> 00:10:51,276 {\an8}గార్డెన్ వ్యాలీ సహాయక ఆవాసం 229 00:10:51,276 --> 00:10:53,737 {\an8}- కాస్త భిన్నంగా ఉంది. సరేనా? అవును. - ఆసక్తికరంగా ఉంది. చూడాలని ఆత్రుతగా ఉంది. 230 00:10:53,737 --> 00:10:56,114 - హాయ్. - హాయ్. 231 00:10:56,114 --> 00:11:00,077 - మొత్తానికి వచ్చావు. నిన్ను చూడటం సంతోషంగా ఉంది. - హాయ్. నిన్ను కలవడం సంతోషం. 232 00:11:00,077 --> 00:11:01,703 మీరు చార్లీ కదా. ఎట్టకేలకు కలిశాను. 233 00:11:01,703 --> 00:11:03,580 - హాయ్. - మిమ్మల్ని ఇన్నాళ్లకి కలవడం సంతోషంగా ఉంది. 234 00:11:03,580 --> 00:11:04,957 - లేదు. - హాయ్, లేదు. 235 00:11:04,957 --> 00:11:07,751 - ఇతని పేరు విల్. తను మా కాంట్రాక్టర్. - నా పేరు విల్. అవును. నేను కంట్రాక్టర్ ని. 236 00:11:07,751 --> 00:11:10,295 - బాగుంది. ఇల్లు చూడటానికి వచ్చినందుకు సంతోషం. - ప్రొఫెషనల్ కాంట్రాక్టర్. 237 00:11:10,295 --> 00:11:13,674 ఇతను నికెలోడియన్ ఛానెల్ లో "వి బి జామిన్" అనే టీవీ షోకి వ్యాఖ్యాతగా కూడా ఉన్నాడు. 238 00:11:13,674 --> 00:11:15,092 - ఆహ్... హా. - ఓహ్, దేవుడా. 239 00:11:15,092 --> 00:11:18,053 ఇంకా రెగీ ఉపయోగించడం ద్వారా మేము పిల్లలకి ఆత్మవిశ్వాసాన్ని అలవరుస్తాము. 240 00:11:18,637 --> 00:11:20,472 దాని గురించి నేను ఎప్పుడూ వినలేదు. ఒకసారి ప్రయత్నించి చూడాలి. 241 00:11:20,472 --> 00:11:22,891 చార్లీ ఈ రోజు రాలేకపోయాడు. తను ఆఫీసు పనిలో బాగా తలమునకలై ఉన్నాడు. 242 00:11:22,891 --> 00:11:25,686 - కాబట్టి... అవును. - ఈ ఇల్లు చాలా అందంగా ఉంది. 243 00:11:25,686 --> 00:11:26,770 - నమ్మలేకుండా ఉంది. - అవును. 244 00:11:26,770 --> 00:11:29,022 - ఆ "గోడలు." అదీ... అదీ... అవన్నీ. - అవును. 245 00:11:29,022 --> 00:11:30,858 ఆ... ఆ చిన్న చిన్న అలంకరణలు. 246 00:11:30,858 --> 00:11:32,651 ఏంటి... ఇది... 1926లో కట్టారా, నిజంగానా? 247 00:11:32,651 --> 00:11:33,986 - 1986. - నేను అదే అనబోతున్నాను. 248 00:11:33,986 --> 00:11:36,029 - దగ్గరగా వచ్చాడు. - దీనికి యాభై ఏళ్ల సైకిల్ ఉంటుంది. 249 00:11:36,029 --> 00:11:37,739 కాబట్టి, ఈ ఇంటి లోపల విస్తీర్ణం... 250 00:11:37,739 --> 00:11:40,617 - మొత్తం ఆరు వేల చదరపు అడుగులు, అనుకుంట కదా? - మూడు వేల ఐదు వందల చదరపు అడుగులు. 251 00:11:40,617 --> 00:11:42,244 - అయ్యో, దాని గురించి నాకు తెలియదు. - కానీ... 252 00:11:42,244 --> 00:11:43,787 - ఖచ్చితమేనా? - ఓహ్, అవును. 253 00:11:43,787 --> 00:11:45,163 ఒకసారి చూద్దామా? నేను చూసి అంచనా వేస్తాను. 254 00:11:45,163 --> 00:11:46,832 - అలాగే. మొత్తం కలిపి ఆరు వేలు. - సరే, మనం చూద్దాం. 255 00:11:46,832 --> 00:11:49,209 అయితే, ఈ ఇంటి వైశాల్యం ఆరు వేలు అని చెప్పచ్చు. 256 00:11:49,209 --> 00:11:51,253 లోపలికి వచ్చి చూడండి. మేము నాలుగోసారి ఇలా, 257 00:11:51,253 --> 00:11:53,213 బహుశా చివరిసారి, ఇంటిని చూడబోతున్నాం. 258 00:11:54,298 --> 00:11:55,632 - రండి! - దేవుడిని స్తుతించండి. 259 00:11:55,632 --> 00:11:57,593 - ఇది చూడండి. - అవును. 260 00:11:57,593 --> 00:12:00,929 ఇక్కడ ఏడు చదరంగం బోర్డులు ఉన్నాయి, ఇవి దొరకడం కష్టం. ఇప్పటికి కూడా. 261 00:12:00,929 --> 00:12:04,683 కాబట్టి, నువ్వు స్పష్టంగా ఉండు, ఇది మొత్తం మళ్లీ బాగు చేయాలి. అవును. 262 00:12:04,683 --> 00:12:05,684 వావ్. 263 00:12:05,684 --> 00:12:08,061 అవును. ఇది బహుశా ప్రవేశ గది కావచ్చు... 264 00:12:08,061 --> 00:12:10,230 అవును. మంచి ఎత్తయిన సీలింగ్ ఉంది. 265 00:12:10,230 --> 00:12:11,899 చాలా ఎత్తు, చాలా విశాలం... 266 00:12:11,899 --> 00:12:13,942 - ఇది చేతికి కూడా అందుతోంది. - ...గొప్ప ధ్వని వ్యవస్థ. అవును. 267 00:12:13,942 --> 00:12:15,611 - అవును, గొప్ప ధ్వని వ్యవస్థ. - అవును, ఆహ్... హా. 268 00:12:15,611 --> 00:12:19,114 ఇంకా ఇక్కడ ఒక స్కూలు వ్యవస్థ ఉండేది. 269 00:12:19,781 --> 00:12:22,701 సేఫ్టీ గనుక ముఖ్యం అనుకుంటే ఇక్కడ ఇనుప కంచెలు, ర్యాంపులు చాలా ఉన్నాయి. 270 00:12:22,701 --> 00:12:24,578 - ఇది చూడు. పని చేస్తుందా? - అవును, అది... 271 00:12:27,664 --> 00:12:29,791 ఇది పని చేస్తోంది! 272 00:12:33,629 --> 00:12:36,715 దయచేసి, దీన్ని మళ్లీ మొదట ఉన్నట్లుగానే పెట్టేయవా? 273 00:12:50,145 --> 00:12:51,563 థాంక్యూ. చాలా థాంక్స్. 274 00:12:51,563 --> 00:12:52,689 ఇది ఏంటి? 275 00:12:52,689 --> 00:12:56,735 మెడిక్. మెడి... 276 00:12:56,735 --> 00:12:58,320 దేవుడా. 277 00:12:59,321 --> 00:13:00,864 అందరికీ ఆ బటన్ అంటే ఇష్టం. 278 00:13:02,241 --> 00:13:04,284 కానీ మీకు ఒక విషయం తెలుసా? మంచి సంగతి ఏమిటంటే, 279 00:13:04,284 --> 00:13:07,371 సీలింగ్ లో వైరింగ్ ఇప్పటికే ఉంది కాబట్టి, మీరు చక్కని సౌండ్ సిస్టమ్ పెట్టుకోవచ్చు... 280 00:13:07,371 --> 00:13:08,705 - ఓహ్, అవును. - ...మొత్తం ఇల్లంతా... 281 00:13:08,705 --> 00:13:10,123 - అది మంచి ఐడియా. - లేదు, కాదు... 282 00:13:10,123 --> 00:13:11,041 అదీ, 283 00:13:11,041 --> 00:13:12,960 - మనం ఈ సామాన్లు అన్నీ బయటపడేయాలి. - అవును, ఇది పని చేస్తోంది. 284 00:13:12,960 --> 00:13:15,963 - అవును, అదే అనుకుంటా. దేవుడా... - ఇది నీకు సరిపోయింది. 285 00:13:16,797 --> 00:13:18,465 - నేను ఇది కేవలం... - ఇది నాకు పట్టదు. 286 00:13:18,465 --> 00:13:20,050 - దాన్ని కనీసం... వద్దు... - దానితో జాగ్రత్త. వద్దు... 287 00:13:20,050 --> 00:13:23,345 - ఓహ్, లేదు. నేను ఆ పని చేయను. ఏంటి... - నాకు బాగానే ఉంది. చిన్న ఉయ్యాలలా ఉంది. 288 00:13:23,345 --> 00:13:26,056 - అయితే, నువ్వు కాంట్రాక్టర్ వా? - నువ్వు ఇంక లేవచ్చు. 289 00:13:26,056 --> 00:13:29,351 అవును, నేను దాదాపు పదేళ్లుగా "కాంట్రాక్ట్ పనులు" చేస్తున్నాను. 290 00:13:29,351 --> 00:13:31,728 మరి ఇన్ని సంవత్సరాలలో మనం ఎప్పుడూ తారసపడలేదు. 291 00:13:32,229 --> 00:13:34,314 మనం కలిశాం, అనుకుంటా. మీకు నేను గుర్తుండకపోవచ్చు. 292 00:13:34,314 --> 00:13:36,483 - నేను మామూలుగా గుర్తుంచుకుంటానే. - లేదు. 293 00:13:36,483 --> 00:13:38,318 అవును. ఆహ్... హా. 294 00:13:40,070 --> 00:13:43,490 - అవును, ఇది నాకు ఇష్టమైన గది. - వావ్. 295 00:13:43,490 --> 00:13:45,742 ఇది నిజంగా ఈస్ట్ కోస్ట్ తరహా గదిని గుర్తు చేస్తుంది. 296 00:13:45,742 --> 00:13:49,246 అవును, కొద్దిగా వలసవాదుల ధర్మశాల, కేప్ కాడ్ శవాల గది గుర్తొస్తోంది. 297 00:13:49,246 --> 00:13:52,457 అవును, నేను ఆ గదిని కూలగొట్టి పెద్ద డైనింగ్ రూమ్ గా మార్చబోతున్నాను 298 00:13:52,457 --> 00:13:55,002 - ఇందులో మేము కాలక్షేపం చేస్తాం, ఇంకా... అవును. - మంచిది. చాలా బాగుంది. 299 00:13:55,002 --> 00:13:57,254 ఈ గదిలో ఎవరో చనిపోయారు అని నీకు అనిపించడం లేదా? 300 00:13:57,254 --> 00:13:59,089 ఎందుకంటే ఇక్కడ ఎవరో మరణించారని నాకు అనిపిస్తోంది. 301 00:13:59,089 --> 00:14:01,425 - అది నాకు సంబంధం లేదు. - ఈ గదిలో కాదు. అవును. 302 00:14:01,425 --> 00:14:03,427 సరే. ఈ సామాన్లు అన్నీ ఈ ఇంటితో పాటు వస్తాయా, 303 00:14:03,427 --> 00:14:06,805 లేదా ఇంటి యజమాని వీటిని ఇంకొక చోటుకి తీసుకుపోతారా? 304 00:14:06,805 --> 00:14:10,601 ఇంక ఆపుతావా? దయచేసి ఇంక ఆపేయ్. నీకు ఇది సరదాగా ఉందని తెలుసు, కానీ నేను... 305 00:14:10,601 --> 00:14:11,768 - ఇంక చాలు. - సరే, సారీ. 306 00:14:11,768 --> 00:14:14,062 సరిగ్గా చెప్పావు. చాలా ఎక్కువైంది. సరిగ్గా చెప్పావు. 307 00:14:14,062 --> 00:14:16,481 - థాంక్యూ. థాంక్యూ. - నా క్షమాపణలు. ఈ చెక్క చాలా చక్కగా ఉంది. 308 00:14:16,481 --> 00:14:18,734 - ఇది నిజమైన చెక్క కాదు. - ఓహ్, అయితే, బాగుంది. 309 00:14:19,234 --> 00:14:22,487 ఇది సైమన్ గది అవుతుంది. 310 00:14:22,988 --> 00:14:24,198 ఇది చిన్న కిచెన్ చేసుకోవచ్చు. 311 00:14:26,033 --> 00:14:27,326 ప్రతి పిల్లవాడి కల ఇది. 312 00:14:32,998 --> 00:14:34,458 థాంక్యూ. 313 00:14:34,458 --> 00:14:38,212 - ఇది ఫ్రాన్సిస్ గది అవుతుంది. - దీనిలో ఒక పెద్ద సైజు ఫ్రిడ్జ్ ఉంది. 314 00:14:41,131 --> 00:14:42,674 ఇందులో పళ్లు ఇంకా రక్తం ఉన్నాయి. 315 00:14:42,674 --> 00:14:48,180 కానీ నేను దీనిని ఇక్కడి నుండి బయటకు పంపేయగలను, పెద్ద సమస్య కాదు. సులభం. 316 00:14:48,180 --> 00:14:50,849 - అవును, అది బయటపడేయడం తేలికే. - అవును. 317 00:14:52,893 --> 00:14:56,688 - ఇంకా ఇది మేవీ గది అవుతుంది. - ఇంకో చిన్న కిచెన్. 318 00:14:58,690 --> 00:14:59,858 ఏంటి ఈ చెత్త? 319 00:15:01,485 --> 00:15:04,446 - నువ్వు అది చూశావు, కదా? మీరు అది చూశారా? - గాలి. కేవలం గాలి వల్ల. 320 00:15:04,446 --> 00:15:05,781 అలా అంతకుముందు జరిగిందా? 321 00:15:05,781 --> 00:15:07,324 మనం పార్లర్ ని చూసి వద్దాం రండి. 322 00:15:07,908 --> 00:15:09,743 అది గాలి వల్ల కాదు. 323 00:15:09,743 --> 00:15:11,495 నా ఉద్దేశం, పిల్లలు తప్పకుండా ఇష్టపడతారు. 324 00:15:11,495 --> 00:15:12,538 ఏంటి ఇష్టపడతారు? 325 00:15:14,164 --> 00:15:15,749 నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? 326 00:15:15,749 --> 00:15:18,210 ఇంకా ఇది మా బెడ్ రూమ్ అవుతుంది. 327 00:15:18,710 --> 00:15:20,087 ప్రధానమైన పడక గది. 328 00:15:20,087 --> 00:15:21,255 అవును, ఇంకా తప్పకుండా, 329 00:15:21,255 --> 00:15:23,382 మనం ఈ బెడ్ రూమ్ కీ, టాయిలెట్ కీ మధ్య ఒక గోడ కట్టించాలి. 330 00:15:23,382 --> 00:15:26,385 ఇంకా ఈ కిచెన్ సామాన్లు, ఐవి సామగ్రి, 331 00:15:26,385 --> 00:15:28,512 ఇంకా రబ్బరు కర్టెన్లు ఇంకా రబ్బరు కర్టెన్ ర్యాకులు తీసేయించాలి, 332 00:15:28,512 --> 00:15:31,098 ఇంకా ఆ పట్టాలు, ఆ సేఫ్టీ బార్ లు, ఇంకా... 333 00:15:31,098 --> 00:15:33,100 ఇంకా, మనం ఇందులో కొన్ని కిటీకీలు పెట్టుకోవాలి... 334 00:15:33,100 --> 00:15:34,101 - ఓహ్, అలాగే. - ...ఎలాగైనా సరే. 335 00:15:34,101 --> 00:15:36,353 అది తేలికే. ఆ గోడని కాస్త పగులగొడితే చాలు. 336 00:15:36,353 --> 00:15:38,105 అది వెలుపలి గోడ కాదు. 337 00:15:38,856 --> 00:15:39,773 ఇది చూడు. 338 00:15:39,773 --> 00:15:41,984 - మెడిక్. - దేవుడా! సారీ. 339 00:15:41,984 --> 00:15:43,819 - మెడిక్. - నువ్వు దాన్ని రెండుసార్లు నొక్కాలి. 340 00:15:43,819 --> 00:15:46,530 - మెడిక్. మెడి... - నువ్వు రెండుసార్లు నొక్కాలి. ఇది... 341 00:15:47,865 --> 00:15:49,658 - ఇందాక బటన్ కంటే ఇది వేరేలా ఉంది. - అవును. 342 00:15:50,868 --> 00:15:51,869 బాగుంది. 343 00:15:52,411 --> 00:15:53,495 ఇక్కడ మల విసర్జన కుర్చీ ఉంది. 344 00:15:54,037 --> 00:15:55,038 అవును. 345 00:15:55,622 --> 00:15:56,623 - దీనితో వస్తుంది. అవును. - సరే. 346 00:15:56,623 --> 00:15:57,958 - అలాగే. - అవును, నేను కేవలం... 347 00:15:58,667 --> 00:15:59,668 దాన్ని సరి చేయాలి. 348 00:16:04,715 --> 00:16:06,592 - దయచేసి దాన్ని ఏమీ చేయకు. - నాకు నిజంగా చూడాలని ఉంది. 349 00:16:06,592 --> 00:16:08,594 - దయచేసి విను. నిన్ను వేడుకుంటాను. - నేను నిజంగా, నిజంగా చూడాలి. 350 00:16:08,594 --> 00:16:09,970 ఓహ్, బాబు. 351 00:16:10,762 --> 00:16:13,098 చార్లీ ఈ ఇంటి గురించి ఏం అనుకుంటున్నాడు? 352 00:16:13,098 --> 00:16:14,349 - తనకి ఈ ఇల్లు చాలా నచ్చింది. - సరే. 353 00:16:14,349 --> 00:16:17,311 కానీ ఈ సమయంలో, మేము కొనగల స్తోమత ఉన్న ఏ పెద్ద ఇల్లయినా తను ఇష్టపడతాడు. 354 00:16:17,311 --> 00:16:19,104 వీలైతే పాడుబడిన బ్లాక్ బస్టర్ దుకాణంలోకి కూడా మారేలా ఉన్నాడు. 355 00:16:19,104 --> 00:16:21,273 దురదృష్టవశాత్తూ, అవన్నీ ఇప్పుడు ఆరోగ్య ఉత్పత్తుల దుకాణాలు అయిపోయాయి. 356 00:16:22,316 --> 00:16:24,568 కానీ నీతో నిజాయితీగా ఒక మాట చెప్పనా? 357 00:16:24,568 --> 00:16:26,820 దయచేసి చెప్పద్దు, నీ సహజమైన తెలివి ఇంకా చార్మ్ కే కట్టుబడి ఉండు. 358 00:16:26,820 --> 00:16:29,531 సరే, ఈ ఇల్లు ఒక పీడకల. 359 00:16:29,531 --> 00:16:31,742 ఇంకా ఇంత ఘోరంగా ఉన్న దీనిని 360 00:16:31,742 --> 00:16:35,787 ఏ మాత్రం కాస్త మంచిగా మార్చాలన్నా చాలా డబ్బు ఖర్చు అవుతుంది. 361 00:16:35,787 --> 00:16:37,998 మీరు పూర్తిగా తయారుగా ఉన్న ఇంట్లోకి ఎందుకు మారకూడదు? 362 00:16:37,998 --> 00:16:39,416 చార్లీ ఒక లాయర్ కదా? 363 00:16:39,416 --> 00:16:42,044 అవును, కానీ మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఒక్క సంపాదనే ఉంది. 364 00:16:42,044 --> 00:16:44,713 ఇంకా మేము అమెరికాలోనే అత్యంత ఖరీదైన రెండో నగరంలో నివసిస్తున్నాం. 365 00:16:44,713 --> 00:16:46,465 కాబట్టి ఊరికే కాలక్షేపం చేయడం ఆపి ఒక ఉద్యోగం సంపాదించు. 366 00:16:46,465 --> 00:16:49,259 నేను పదమూడు సంవత్సరాలుగా ఉద్యోగం చేయడం లేదు, నా పిల్లల్ని పెంచుతున్నాను. 367 00:16:49,259 --> 00:16:50,802 నేను ఊరికే అలా "ఉద్యోగం సంపాదించ" లేను. 368 00:16:50,802 --> 00:16:53,347 జిప్ రిక్రూటర్ లో నీ పేరు నమోదు చేయిస్తాను, సరేనా? 369 00:16:53,347 --> 00:16:56,975 ఈ భూమి మీద అత్యంత బుద్ధిహీనులకి కూడా ఉద్యోగాలు ఉన్నాయి. నీకు కూడా ఒక ఉద్యోగం వస్తుంది. 370 00:16:56,975 --> 00:17:00,395 చూడు, మేము ఏదైనా కొనగల పెద్ద ఇల్లు ఉంది అంటే, అది ఇదే. 371 00:17:00,395 --> 00:17:05,150 కాబట్టి, నేను ఎంత కష్టమైనా పడి దీన్ని బాగు చేసుకోవాలి. 372 00:17:05,150 --> 00:17:07,944 అందుకు కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, మేము అప్పుడే ఈ ఇంట్లోకి మారతాము. 373 00:17:07,944 --> 00:17:09,946 అవును, కొన్ని సంవత్సరాలు, ఇంకా కొన్ని మరణాలు. 374 00:17:09,946 --> 00:17:12,532 విను, మన జీవితాలు వేరు, విల్. అది వాస్తవం, సరేనా? 375 00:17:12,532 --> 00:17:14,701 నువ్వు నీ పిచ్చి టోపీ పెట్టుకుని ఏం చేయాలి అనుకుంటే అది చేయగలవు 376 00:17:14,701 --> 00:17:17,454 ఇంకా ఎలా కావాలంటే అలా ఉండగలవు. 377 00:17:17,454 --> 00:17:21,208 ఒక తల్లిగా ఉండటం అంటే మొదటగా మనకి ఇష్టం లేని చాలా పనులు చేయాల్సి ఉంటుంది. 378 00:17:21,208 --> 00:17:23,126 నువ్వు ఒక రోబోలా మాట్లాడుతున్నావు, సరేనా? 379 00:17:23,126 --> 00:17:25,628 ఇవి ఏవీ శిలాక్షరాలతో రాసిన నియమాలు కావు. ఈ చెత్త ఇంటిని కొనను అని చెప్పు. 380 00:17:25,628 --> 00:17:26,964 - ఏంటి? - అవును. 381 00:17:26,964 --> 00:17:28,423 చార్లీ ఈ ఇంట్లోకి మారాలి అనుకుంటున్నాడు. 382 00:17:28,423 --> 00:17:31,051 పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు, అందుకు వాళ్లకి కాస్త విశాలమైన గదులు కావాలి. 383 00:17:31,051 --> 00:17:32,177 నీకు దీనిలో ఉండాలని ఉందా? 384 00:17:32,177 --> 00:17:34,930 నాకు ఇక్కడ ఉండాలని నిజంగానే లేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 385 00:17:34,930 --> 00:17:37,641 - వద్దు. - నాకు ఇష్టం లేదు. ఇది... ఇది ఒక దెయ్యాల కొంప. 386 00:17:37,641 --> 00:17:42,020 అయితే, మనం ఇక్కడ నుండి బయటపడి, పవిత్రమైన జలంతో శుద్ధి చేసుకుని, 387 00:17:42,020 --> 00:17:44,398 వెళ్లి చార్లీతో ఈ ఇంట్లోకి మారడం లేదని చెప్పేయచ్చు కదా? 388 00:17:45,858 --> 00:17:50,362 నేను చార్లీకి ఎప్పుడు చెబుతానంటే నువ్వు ఆడ్రే ఇంటికి వెళ్లి నీ సామాన్లు తీసుకుని 389 00:17:51,280 --> 00:17:52,531 పూర్తిగా తెగతెంపులు చేసుకున్నప్పుడు. 390 00:17:52,531 --> 00:17:54,992 ఇది ఒక ఎమోషనల్ బెదిరింపు. 391 00:17:54,992 --> 00:17:57,536 నేను నీ గురించి ఆలోచిస్తున్నందుకు నాకు ఇష్టం లేని పనిని చేయమంటూ 392 00:17:57,536 --> 00:17:59,288 - బలవంతం చేస్తున్నావా? - నీ గురించి నేనూ ఆలోచిస్తాను. 393 00:17:59,288 --> 00:18:00,581 - నాకు ఆ విషయం తెలియదు. - నువ్వు ఆమెతో 394 00:18:00,581 --> 00:18:02,332 - తెగతెంపులు చేసుకుని బయటపడాలి. - నాకు ఆ విషయం తెలియదు. 395 00:18:02,332 --> 00:18:04,626 - నువ్వు ఆ అమ్మాయి ఇంటి నుండి బయటకు వచ్చేయాలి. - నీకు ఒక విషయం తెలుసా? 396 00:18:05,127 --> 00:18:07,546 నువ్వు సవాలు విసిరావు. నీ తప్పుని కప్పిపుచ్చుకుంటున్నావు. 397 00:18:07,546 --> 00:18:09,006 - నిజంగానా? - నేను ఆ పని చేస్తాను. అవును. 398 00:18:09,006 --> 00:18:10,883 - ఇప్పుడు, దీని విషయం చెప్పేయ్. చెప్పు. - నిజంగానా? 399 00:18:11,800 --> 00:18:13,427 నీకు ఈ ఇల్లు నచ్చలేదని ఆ భయంకరమైన మహిళకి చెప్పు. 400 00:18:13,427 --> 00:18:15,846 - అయితే నేను ఇప్పుడు ఆ పని చేయాలా? - నువ్వు చెప్పాలి. ఇప్పుడే. వాళ్లు వస్తున్నారు. 401 00:18:15,846 --> 00:18:17,806 - మనం సవాలు చేశాం. ఒప్పుకున్నాం. - నేను ఎలా చెప్పగలను... 402 00:18:17,806 --> 00:18:19,308 - వెళ్లు. చెప్పేయి. వెంటనే వెళ్లు. - బాగా భయంగా ఉంది. 403 00:18:19,308 --> 00:18:20,601 - చెప్పేయ్. - నువ్వు చెప్పగలవా? 404 00:18:20,601 --> 00:18:22,060 సరే, అందరూ వినండి. 405 00:18:22,060 --> 00:18:24,354 ఇక పత్రాలు చూసే సమయం వచ్చింది. 406 00:18:24,354 --> 00:18:28,233 నాకు తెలుసు, నాకు తెలుసు, పత్రాల పని అంటే అందరికీ చిరాకే. కానీ నేను దాన్ని సరదాగా వేగంగా చేయిస్తాను. 407 00:18:28,233 --> 00:18:30,944 మనం నీ పేరు సరిగ్గా ఇక్కడ నమోదు చేస్తే... 408 00:18:30,944 --> 00:18:33,572 చాలా సారీ, నేను అంటే... నేను ఈ పని చేయలేను. 409 00:18:33,572 --> 00:18:35,407 - నువ్వు నాతో హాస్యం ఆడుతున్నావేమో. - నేను కేవలం... చాలా సారీ... 410 00:18:35,407 --> 00:18:38,160 నన్ను వదిలేస్తావు. ఖచ్చితంగా వదిలేస్తావు. నాకు తెలుసు. 411 00:18:38,160 --> 00:18:39,995 నిజం మాట్లాడుకుందాం. ఈ ఇల్లు ఘోరంగా ఉంది, సరేనా? 412 00:18:40,662 --> 00:18:43,916 నా ఉద్దేశం, ఇది నిజంగా చెత్త కొంపలా ఉంది. 413 00:18:44,708 --> 00:18:46,043 ఇది మా నాన్న ఇల్లు. 414 00:18:47,461 --> 00:18:48,754 చాలా సారీ. 415 00:18:51,715 --> 00:18:53,133 ఓహ్, దేవుడా! 416 00:18:55,552 --> 00:18:56,970 నాకు చాలా హాయిగా ఉంది. 417 00:18:56,970 --> 00:18:59,431 నేను నా సవాలుని పూర్తి చేయను. నా పని చేయద్దు. నాకు ఇష్టం లేదు. 418 00:18:59,431 --> 00:19:00,933 - దానికి బదులు ఐస్ క్రీమ్ తిందాం, సరేనా? - వద్దు. 419 00:19:00,933 --> 00:19:02,976 - నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను. - మనం నీ పని చేయడానికి వెళ్తున్నాం. 420 00:19:02,976 --> 00:19:04,394 - నాకు చేయాలని లేదు. - లేదు. అసలు కుదరదు. 421 00:19:04,394 --> 00:19:06,104 - ఇలా చూడు. దయచేసి విను. ప్లీజ్. - ఖచ్చితంగా కుదరదు. 422 00:19:06,104 --> 00:19:07,773 - మనం వెళ్తున్నాం. - ఇంక తెగిపోతుంది. 423 00:19:07,773 --> 00:19:10,526 ఒకసారి నా సామాన్లు బయటకు తెచ్చేస్తే, నేను మళ్లీ ఆ ఇంట్లోకి అడుగుపెట్టలేను, 424 00:19:10,526 --> 00:19:13,237 - ఆ ఆలోచనే నాకు ఇష్టం ఉండదు. - విల్, మనం వెళ్తున్నాం. 425 00:19:13,237 --> 00:19:14,655 మనం ఆ పని చేస్తున్నాం. నీకు హాయిగా ఉంటుంది. 426 00:19:14,655 --> 00:19:16,198 - ఓహ్, చెత్త. - అంతా బాగానే ఉంటుంది. 427 00:19:26,667 --> 00:19:28,585 తను ఇంట్లో లేదు. ఇది జరగకూడదు అనిపిస్తోంది. వెళదాం పద. 428 00:19:28,585 --> 00:19:30,295 మనం అలా పక్కకి వెళ్లి చూద్దాం. పద. 429 00:19:34,007 --> 00:19:35,008 హలో? 430 00:19:44,059 --> 00:19:45,060 ఓహ్, దేవుడా. 431 00:19:45,686 --> 00:19:46,854 అదిగో గెండాల్ఫ్. 432 00:19:48,355 --> 00:19:49,481 - దాన్ని చూడు. - అది బలహీనంగా ఉంది. 433 00:19:49,481 --> 00:19:52,150 - అది చాలా బాధలో ఉంది. చాలా విచారం. - అవును. నిన్నే చూస్తోంది. 434 00:19:52,150 --> 00:19:54,778 - హాయ్. - అది చూసింది. చూడు. హాయ్. 435 00:19:54,778 --> 00:19:56,280 - హాయ్. - దాని ముఖంలో వెలుగు చూడు. 436 00:19:56,822 --> 00:19:58,615 - ఇది చాలా ముద్దుగా ఉంది... - దాని ప్రపర్తన మొత్తం మారిపోయింది. 437 00:19:59,408 --> 00:20:01,076 - హాయ్. - దాని మొహం లైటులా వెలిగిపోతోంది. 438 00:20:01,827 --> 00:20:03,453 - హాయ్, బుజ్జి మిత్రమా. - ఆమె ఇంట్లో లేదు. 439 00:20:03,453 --> 00:20:05,622 తనకి ఫోన్ చేసి నీ సామాన్లు తీసుకువెళ్లడానికి ఏ టైమ్ కుదురుతుందో అడుగు. 440 00:20:05,622 --> 00:20:07,249 - సరేనా? వెళదాం పద. - లేదు. మనం ఇప్పుడే చేయాలి. 441 00:20:07,249 --> 00:20:09,168 నాకు ధైర్యం సరిపోవడం లేదు. నాకు నీ సాయం కావాలి. 442 00:20:09,168 --> 00:20:11,753 - మనం ఇప్పుడే ఆ పని చేద్దాం, సరేనా? - అలాగే, ఎలా? 443 00:20:11,753 --> 00:20:13,755 నువ్వు చేతులు కాళ్లతో పాకుతూ ఈ కుక్క తలుపు ద్వారా లోపలికెళ్లు. 444 00:20:13,755 --> 00:20:15,132 - ఏంటి? లేదు. - నువ్వు చేయాలి. 445 00:20:15,132 --> 00:20:16,717 - అది ఒక్కటే మార్గం. - నువ్వు చేసేయ్. 446 00:20:16,717 --> 00:20:18,343 - నేను పట్టను. ప్రయత్నించాను. నమ్ము. - ఇలా చూడు. 447 00:20:18,343 --> 00:20:23,765 చాలా, చాలా సన్నగా ఉండి ఫిట్ గా తేలికగా ఉండాలి. 448 00:20:23,765 --> 00:20:27,644 మొత్తంగా చిన్న తుంటి, పొడుగు కాళ్లు ఉండాలి. 449 00:20:27,644 --> 00:20:30,105 - నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలుసు. - చాలా సన్నగా ఉండాలి. 450 00:20:30,105 --> 00:20:33,233 - నాకు నచ్చింది. సరే. - మంచిది. ఈ కుక్క తలుపు నుండి వెళ్లు. 451 00:20:33,233 --> 00:20:35,027 అలాగే. నేను ఇది చేయగలను. 452 00:20:35,027 --> 00:20:36,028 త్వరగా. 453 00:20:36,028 --> 00:20:39,489 నా పిరుదుల వైపు చూడకు లేదంటే అవి నిన్ను ఆకర్షించేస్తాయి. 454 00:20:39,489 --> 00:20:40,908 పూర్తి మర్యాద కొద్దీ, నేను చూడను. 455 00:20:40,908 --> 00:20:42,451 ముందు వెళ్లు. పద. 456 00:20:46,622 --> 00:20:48,248 - చాలా చక్కగా వెళ్లావు. బాగుంది. - అవును. 457 00:20:48,248 --> 00:20:51,084 - ఇలా చూడు. - నీలో ఆ సత్తా ఉంది. నిజం. బాగుంది. 458 00:20:51,084 --> 00:20:53,545 బాగుంది. ఇప్పుడు తలుపు తీయి. 459 00:20:55,047 --> 00:20:57,508 - బాగుంది. చక్కగా చేశావు. ఇదిగో. - అవును. లోపలికి రా. 460 00:20:58,008 --> 00:20:59,760 - ఈ వైపు. - సరే. 461 00:21:11,772 --> 00:21:14,483 విల్, ఏం చేస్తున్నావు? 462 00:21:14,483 --> 00:21:15,984 ఆడ్రే, నువ్వు ఇంట్లోనే ఉన్నావు. 463 00:21:15,984 --> 00:21:19,821 విల్, ఇది నీ ఇల్లు అని నాకు చెప్పావు. కానీ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? 464 00:21:19,821 --> 00:21:21,490 - నువ్వు ఏం చేస్తున్నావు? - సిల్వియా... 465 00:21:21,490 --> 00:21:23,992 - లేదు, నేను ఏం చేయలేదు. ఏంటి... - సిల్వియా, ఏమీ తెలియనట్లు నటించకు. 466 00:21:23,992 --> 00:21:26,161 నువ్వు ఆ కుక్క తలుపు నుండి పాకడం సెక్యూరిటీ కెమెరాలో నేను చూశాను. 467 00:21:26,161 --> 00:21:28,372 ఆ చెత్త సెక్యూరిటీ కెమెరా ఉందని నువ్వు నాకు చెప్పలేదు. 468 00:21:28,372 --> 00:21:30,415 మాకు సెక్యూరిటీ కెమెరా ఉందని తెలిస్తే నువ్వు చేసేదానివి కాదు కదా. 469 00:21:30,415 --> 00:21:33,377 నేను... చూడు, అతని తరపున చెబుతున్నాను, తను లోపలికి వచ్చి తన సామాన్లు తీసుకుని 470 00:21:33,377 --> 00:21:35,754 - నీతో తెగతెంపులు చేసుకోవాలి అనుకున్నాడు. అంతే. - నీ సామాన్లు తీసుకెళ్లలేవు. 471 00:21:35,754 --> 00:21:37,714 - నాకు నా సామాన్లు కావాలి. - వాటిని నీకు ఇవ్వడం కుదరదు 472 00:21:37,714 --> 00:21:39,842 ఎందుకంటే ఒక పాత దువ్వెన 473 00:21:39,842 --> 00:21:43,220 ఇంకా సెల్ ఫోన్ చార్జరు వేరే ఇంకెక్కడయినా నీకు దొరుకుతాయి కానీ వాటిని సాకుగా చూపించి 474 00:21:43,220 --> 00:21:46,640 - నువ్వు వచ్చి నేనేం చేస్తున్నానో చూడాలి అనుకుంటున్నావు. - నేను ఇప్పుడు నిన్ను అనుసరిస్తున్నానా? 475 00:21:46,640 --> 00:21:47,724 అది నిజం అంటావు. 476 00:21:47,724 --> 00:21:50,352 ఈ చెత్త అంతా ఏంటి, సిల్వియా? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? 477 00:21:50,352 --> 00:21:52,229 నీకు పిల్లలు కుటుంబం లేరా? 478 00:21:52,229 --> 00:21:54,648 నాకు ఉన్నారు. నీకు గుర్తు... అవును, నీకు గుర్తున్నారు. నాకు ఉన్నారు, నిజం. 479 00:21:54,648 --> 00:21:56,441 అవును, విల్ గురించి నువ్వు నిజంగా ఆలోచించే దానివే అయితే, 480 00:21:56,441 --> 00:21:58,652 కొన్ని సంవత్సరాల కిందటి వరకూ మీ మధ్య ఉన్న స్నేహబంధాన్ని 481 00:21:58,652 --> 00:22:00,612 - నువ్వు తెగతెంపులు చేసుకుని వెళ్లి ఉండేదానివి కావు. - సరే. 482 00:22:00,612 --> 00:22:03,490 కొంతమంది టీనేజ్ అమ్మాయిల మాదిరి చెత్త నిక్ నేమ్స్ పెట్టుకుంటూ 483 00:22:03,490 --> 00:22:05,450 పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ సొంత జోకులు వేసుకునే రకం నువ్వు. 484 00:22:05,450 --> 00:22:07,578 నువ్వు ఎప్పుడూ తెల్లవారు నాలుగు గంటల వరకూ ఫోన్ లోనే ఉంటావు. 485 00:22:07,578 --> 00:22:10,706 కడుపు నొప్పితో బాధపడే నా కూతురు వల్ల నాకు మెలకువ వచ్చేస్తుంది. నేను ఎవరితో మాట్లాడతా అనుకుంటున్నావు? 486 00:22:10,706 --> 00:22:13,166 - నీ భర్తతో మాట్లాడాలి. - తను నిద్రపోతున్నాడు. మాకు ఒక ఒప్పందం ఉంది. 487 00:22:13,166 --> 00:22:15,544 సరే, నేను రాత్రంతా పిల్లల్ని చూసుకుంటాను ఇంకా తను ఉదయం పూట చూసుకుంటాడు. 488 00:22:15,544 --> 00:22:16,837 కాబట్టి నేను చనుబాలు ఇస్తుంటాను... 489 00:22:16,837 --> 00:22:18,338 ఇదంతా నాకు అనవసరం. 490 00:22:18,338 --> 00:22:22,009 నీ మొత్తం వ్యవహారం అంతా చాలా విచిత్రంగా ఇంకా హానికరంగా ఉంటుంది. 491 00:22:22,009 --> 00:22:24,303 అతను మా డేట్ నైట్స్ కి కూడా నిన్ను ఆహ్వానిస్తాడు. 492 00:22:24,303 --> 00:22:26,138 అతను ఏ డ్రెస్సు వేసుకోవాలో నువ్వే ఎంపిక చేస్తావు. 493 00:22:26,138 --> 00:22:28,182 నేను ఇంకేం చేయాలి? హద్దులు గీయకూడదా? 494 00:22:28,182 --> 00:22:29,183 అది అతనికి మంచిది కాదు. 495 00:22:29,183 --> 00:22:30,726 ఒక విషయం తెలుసా? ఇప్పుడు మనం విడిపోయాం గనుక, 496 00:22:30,726 --> 00:22:34,229 నా ప్రవర్తన గురించి నీ చెత్త ఉపన్యాసాలు వినాల్సిన అవసరం నాకు ఇంక లేదు, సరేనా? 497 00:22:34,229 --> 00:22:35,439 నిజానికి, నువ్వు వినాలి ఎందుకంటే 498 00:22:35,439 --> 00:22:37,399 నువ్వు నా డైనింగ్ రూమ్ లో ఉన్నావు 499 00:22:37,399 --> 00:22:40,485 కుక్కలా నా ఇంట్లోకి కుక్క తలుపు నుంచి పాక్కుంటూ వచ్చి నిలబడ్డావు. 500 00:22:41,320 --> 00:22:43,280 - మనం శృంగారం చేద్దామా? - ముందు బయటకు పొండి! 501 00:22:43,280 --> 00:22:44,448 బయటకు పొండి! 502 00:22:44,448 --> 00:22:45,741 నీ టాయిలెట్ వాడుకుంటే ఏమీ అనుకోవు కదా? 503 00:22:45,741 --> 00:22:47,868 - ఇలా అడిగినందుకు సారీ. - అనుకుంటాను, ముందు బయటకి వెళ్లు. 504 00:22:47,868 --> 00:22:49,203 థాంక్యూ. 505 00:22:51,330 --> 00:22:53,248 తను నాకు చాలా కోపం తెప్పిస్తుంది. 506 00:22:53,832 --> 00:22:54,958 - నువ్వు నిజంగా బాగా చేశావు. - బాగా చేశానా? 507 00:22:54,958 --> 00:22:57,878 అవును, నీతో సెక్స్ చేయమని తనని అడుక్కునే వరకూ బాగానే ఉన్నావు. 508 00:22:57,878 --> 00:23:01,590 అవును, అది, పాత రోజులు తల్చుకుని, కాస్త బాధ అనిపించింది అంతే. 509 00:23:01,590 --> 00:23:03,050 - అవును. - నేను అలా చేయడానికి కారణం... 510 00:23:03,050 --> 00:23:04,468 తను రకరకాల సిగ్నల్ పంపిస్తోంది, అవునా? 511 00:23:05,177 --> 00:23:06,386 - నేను అవన్నీ గమనించలేదు. - నిజంగానా? 512 00:23:06,386 --> 00:23:08,138 - లేదు. - మనం ఒకే గదిలో ఉన్నాం కదా? 513 00:23:08,138 --> 00:23:09,765 నీకు ఉత్సాహం కలిగించే విషయం ఒకటి ఉంది. 514 00:23:12,643 --> 00:23:15,938 - ఇది గెండాల్ఫ్. - అవును. 515 00:23:15,938 --> 00:23:18,607 హేయ్. 516 00:23:18,607 --> 00:23:20,150 - చూడు, నువ్వు దీన్ని కాపాడావు. - అవును. 517 00:23:20,150 --> 00:23:22,778 - అది ఇప్పటికే సంతోషంగా ఉంది. నాకు తెలుస్తోంది. - ఇది చాలా సంతోషంగా ఉంది. 518 00:23:22,778 --> 00:23:24,112 ఇది పదేళ్ల చిన్నది అయినట్లు ఉంది. 519 00:23:25,155 --> 00:23:26,657 థాంక్యూ. హలో, బేబీ. 520 00:23:26,657 --> 00:23:28,200 - అవును. - ఇది చాలా మంచిది. 521 00:23:28,200 --> 00:23:30,035 వద్దు. ఇప్పుడు... వద్దు. 522 00:23:30,035 --> 00:23:32,079 వెనక్కి పెట్టు! నాకు ఇది నచ్చదు. 523 00:23:33,038 --> 00:23:34,456 - దీనిని చూడు. - మనం ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 524 00:23:34,456 --> 00:23:36,083 మనం హానికరం అని తను అంటోంది విన్నావా? 525 00:23:36,083 --> 00:23:38,502 లేదు. మనం దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాం. 526 00:23:38,502 --> 00:23:40,879 - మనం నిర్మాణాత్మకంగా ఉంటాం. మనం సృష్టిస్తాం. - మనం నిర్మాణాత్మకంగా ఉంటాం. 527 00:23:44,550 --> 00:23:45,926 ఏం జరిగింది? 528 00:23:47,678 --> 00:23:50,639 - బాగుంది! అదీ! - ఓహ్, ఎంత సిగ్గుచేటు. 529 00:23:51,139 --> 00:23:52,474 సారీ, ఆడ్రే. 530 00:23:52,474 --> 00:23:55,143 ఇదంతా చూసి గెండాల్ఫ్ చాలా ఉత్సాహపడుతోంది. 531 00:23:55,143 --> 00:23:56,395 ఓహ్. జి-డాగ్. 532 00:24:04,486 --> 00:24:05,612 సరే. 533 00:24:06,530 --> 00:24:09,241 సరే. ఇదిగో వచ్చేశాం. ఇది బాగుంది. 534 00:24:09,241 --> 00:24:11,535 - ఇది నీ ఇల్లా, హా? - ఇదే నా ఇల్లు. 535 00:24:11,535 --> 00:24:13,579 - ఇది మీ పొరుగు. బాగుంది. - ఇదే నా పొరుగు, అవును. 536 00:24:13,579 --> 00:24:16,748 ఉదయం పూట ఇది నిజంగా బాగుంటుంది. రాత్రిపూట, కొద్దిగా విచిత్రంగా ఉంటుంది. 537 00:24:16,748 --> 00:24:19,877 చాలా కుక్కలు మొరుగుతుంటాయి ఇంకా మనుషులు అరుస్తుంటారు. 538 00:24:19,877 --> 00:24:21,587 అప్పుడప్పుడు తుపాకీ పేలుళ్లు వినిపిస్తాయి 539 00:24:21,587 --> 00:24:23,797 కానీ దాని గురించి మనం ఎక్కువ ప్రశ్నలు అడగకూడదు. 540 00:24:23,797 --> 00:24:24,923 - ఏం చెప్పానో అర్థమైందా? - సరే... 541 00:24:24,923 --> 00:24:26,508 - అవును, కానీ నాకు నచ్చుతుంది. - ఆసక్తికరంగా ఉంది. 542 00:24:26,508 --> 00:24:27,843 - అవును. - నిజం. 543 00:24:33,599 --> 00:24:35,809 సరే, ఈ రోజు వచ్చినందుకు థాంక్యూ. 544 00:24:35,809 --> 00:24:38,187 నువ్వు నీ అభిప్రాయాన్ని చెప్పి ఉండకపోతే ఆ చెత్త కుప్ప ఇంటికి 545 00:24:38,187 --> 00:24:41,565 నేను నో చెప్పేంత ధైర్యం చేసి ఉండేదాన్ని కాదు. 546 00:24:42,065 --> 00:24:47,571 సరే, ఆడ్రేతో నాకు తెగతెంపులు చేసినందుకు నీకు కూడా థాంక్యూ, 547 00:24:47,571 --> 00:24:49,489 ఇంకా కాస్త బాధ కలిగించినా నాకు ఉపశమనం కలిగించినందుకు. 548 00:24:49,489 --> 00:24:53,952 ఇక ముందు నేను ఆమెని చూడాల్సిన పని లేదు కాబట్టి చాలా థాంక్స్. 549 00:24:56,622 --> 00:24:57,623 ఇంకా... 550 00:24:58,749 --> 00:25:00,000 - ఇంకా? - ఇంకా... 551 00:25:01,460 --> 00:25:03,587 - గెండాల్ఫ్ ని ఆ దారుణమైన వాతావరణం నుండి... - అలాగే, సంతోషం. 552 00:25:03,587 --> 00:25:06,089 - ...కాపాడినందుకు థాంక్యూ. - సంతోషం. 553 00:25:06,089 --> 00:25:07,591 ఇది కూడా థాంక్స్ చెబుతోంది. 554 00:25:07,591 --> 00:25:08,842 చూడు ఇది ఎంత ఉత్సాహంగా ఉందో. 555 00:25:08,842 --> 00:25:11,136 అవును. దాని వైపు చూడు. 556 00:25:11,637 --> 00:25:13,430 - నిజంగా మెచ్చుకుంటున్నాను. - సంతోషం. 557 00:25:14,932 --> 00:25:17,809 విషయం ఏమిటంటే, నేను నిజాయితీగా చెప్పాలంటే, 558 00:25:17,809 --> 00:25:20,521 గెండాల్ఫ్ ని చూసుకోవడానికి నేను సరైన వ్యక్తిని కాను. 559 00:25:21,688 --> 00:25:23,357 నువ్వు ఒక బల్లిని చూసుకోలేవా? 560 00:25:23,357 --> 00:25:26,568 నేను దేని బాధ్యతనీ చూసుకోలేని వ్యక్తిని, నన్ను నేను కూడా చూసుకోలేను. 561 00:25:26,568 --> 00:25:28,779 నేను, ఆడ్రే విడాకులు తీసుకోవడానికి అదే పెద్ద కారణం. 562 00:25:28,779 --> 00:25:31,573 - నువ్వు దీన్ని పెంచుకుంటావా? దయచేసి, వీడిని తీసుకో. - ఖచ్చితంగా కుదరదు. అసలు కుదరదు. 563 00:25:31,573 --> 00:25:34,284 దీన్ని కాపాడాలనే ఆలోచన నీకు ఉంది. నీలో నేను అది చూశాను. 564 00:25:34,284 --> 00:25:37,037 ఎట్టి పరిస్థితులలోనూ నేను ఆ బల్లిని స్వీకరించలేను. 565 00:25:37,037 --> 00:25:38,872 అయితే, నువ్వు ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే, 566 00:25:38,872 --> 00:25:41,250 మనకి ఈ మీసాల డ్రాగన్ అవసరం అని నీకు అనిపించింది అంటావా? 567 00:25:42,084 --> 00:25:44,753 అవును, రోడ్డు పక్కన పెట్టిన బల్లిని పెంచుకునే కేంద్రం నుంచి 568 00:25:44,753 --> 00:25:46,004 నేను దీనిని తీసుకువచ్చాను. 569 00:25:46,004 --> 00:25:47,506 ఇంకా నేను... నా హృదయం ద్రవించింది. 570 00:25:47,506 --> 00:25:49,508 నిజంగానా? ఇంతకుముందు ఎప్పుడూ పెంపుడు జంతువుని ఇష్టపడలేదు. 571 00:25:49,508 --> 00:25:51,093 ఇది పిల్లల కోసం. 572 00:25:51,093 --> 00:25:53,178 - చాలామంది కుక్కల్ని పెంచుకుంటారు. - కుక్కలు పెంచితే చాలా పని ఉంటుంది. 573 00:25:53,762 --> 00:25:55,013 అయితే ఆ ఇంటి మీద నీ నిర్ణయం ఖచ్చితమేనా? 574 00:25:55,013 --> 00:25:57,307 నువ్వు ఒకసారి వెళ్లి, చివరిగా ఒకసారి చూడాలి అనుకోవడం లేదా? 575 00:25:57,307 --> 00:26:01,979 లేదు, ఆ ఇల్లు ఒక సమస్యల కుప్ప. విల్ ఒప్పుకున్నాడు. అతను కూడా చూశాడు. 576 00:26:02,813 --> 00:26:04,189 విల్ అక్కడికి వచ్చాడా? 577 00:26:04,690 --> 00:26:07,025 అవును. అతను ఊరికే వచ్చాడు. దాని గురించి కొత్త అభిప్రాయం చెబుతాడని తీసుకువెళ్లా. 578 00:26:09,236 --> 00:26:11,697 దీనిని ఏమని పిలుద్దాం అనుకుంటున్నారు? నేను ఏం ఆలోచిస్తున్నానంటే... 579 00:26:13,282 --> 00:26:15,409 - గెండాల్ఫ్. - లేదు, అది నాకు నచ్చలేదు. 580 00:26:15,409 --> 00:26:16,451 - అది విచిత్రంగా ఉంది. - అవునా? 581 00:26:16,451 --> 00:26:17,953 జెసిపా అంటే ఎలా ఉంటుంది? 582 00:26:18,495 --> 00:26:19,621 నీ ఉద్దేశం జెసికా అనా? 583 00:26:19,621 --> 00:26:20,914 లేదు, జెసిపా. 584 00:26:20,914 --> 00:26:22,916 - తను... - నీకు అసలు బల్లులు అంటే ఇష్టమేనా? 585 00:26:23,792 --> 00:26:25,377 ఓహ్, అవును, నాకు చాలా ఇష్టం. 586 00:26:26,587 --> 00:26:27,671 వాటిని ఇష్టపడతాను. 587 00:26:33,260 --> 00:26:34,386 దాని ముఖం చూడు. 588 00:26:34,970 --> 00:26:36,847 - దీనికి మన ఇల్లు నచ్చిందని చెప్పగలను. - అవును. 589 00:26:36,847 --> 00:26:38,182 నాకు జెసిపా అంటే ఇష్టం. 590 00:27:37,366 --> 00:27:39,368 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్