1 00:00:21,104 --> 00:00:23,232 ఎంత బాగున్నావో చూడు. 2 00:00:26,652 --> 00:00:28,445 నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది, బేబీ. 3 00:00:28,529 --> 00:00:31,573 -నువ్వు ఖచ్చితంగా అదరగొట్టేస్తావు. -థాంక్స్, బుజ్జీ. 4 00:00:38,789 --> 00:00:40,999 హేయ్. అమ్మ బాగుంది కదా? 5 00:00:42,835 --> 00:00:44,086 సరే. 6 00:00:44,169 --> 00:00:45,671 నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది, బేబీ. 7 00:00:45,754 --> 00:00:48,715 -నువ్వు ఖచ్చితంగా అదరగొట్టేస్తావు. -థాంక్యూ, బేబీ. 8 00:00:48,799 --> 00:00:53,011 రెండు చేతులతో పట్టుకో, సైమన్! రెండు చేతులు. థాంక్యూ. సారీ, నా ఉద్దేశం అది కాదు… 9 00:01:02,104 --> 00:01:03,105 -హేయ్. -హాయ్. 10 00:01:03,188 --> 00:01:04,355 -హాయ్, హాయ్, హాయ్. -హాయ్. 11 00:01:05,232 --> 00:01:07,526 -సరే. ఉంటాను, పిల్లలూ. బై. -ఈ రోజు నీకు బాగుండాలి. 12 00:01:07,609 --> 00:01:08,819 ఉంటాను, స్వీటీ. 13 00:01:09,319 --> 00:01:12,239 డాంగ్. ఎల్.ఎ. లా! నువ్వు బాగున్నావు! 14 00:01:12,322 --> 00:01:15,242 వెనక్కి తిరుగు. వెనక్కి తిరుగు… సరే. 15 00:01:16,410 --> 00:01:20,289 -నాకు నిజంగా నెర్వెస్ గా ఉంది. అది పిచ్చితనం అంటావా? -లేదు! ఇది చాలా పెద్ద విషయం. 16 00:01:20,372 --> 00:01:23,792 నాకు ఎలా ఉందంటే… తోటి ఉద్యోగులతో కలిసి పని చేయడానికి నేను ఎంతో ఎదురుచూస్తున్నాను, తెలుసా? 17 00:01:23,876 --> 00:01:25,210 అంటే, సరదా జోకులు. 18 00:01:25,294 --> 00:01:28,505 -అవును, అంటే కలిసి భోజనాలు చేయడం. -మంచి స్నేహితులతో గడపడం, తెలుసా? 19 00:01:28,589 --> 00:01:29,882 -వాటర్ కూలర్ దగ్గర ముచ్చట్లు. -నిజం. 20 00:01:29,965 --> 00:01:33,677 -నాతో మాత్రమే మాట్లాడటం కాదు. -లేదు! లేదు, కానీ నా ఉద్దేశం నీకు తెలుసు. 21 00:01:33,760 --> 00:01:36,263 -అవును. ఆహ్…హా. -నేను ఈ సందర్భం కోసం కలలు కన్నాను. 22 00:01:36,346 --> 00:01:37,931 -సరే. -హాయ్.ఆంజీ, ఆంజీ! 23 00:01:38,015 --> 00:01:39,641 సారీ. త్వరగా చెప్పేస్తాను. 24 00:01:39,725 --> 00:01:40,851 నేను ఈ రోజు పికప్ కోసం రాలేను. 25 00:01:40,934 --> 00:01:43,812 కాబట్టి ఈ రోజు మా అత్తగారు వచ్చి మేవీని తీసుకువెళతారు. అవును. నిజానికి నేను… 26 00:01:43,896 --> 00:01:45,814 -ఈ రోజు ఉద్యోగానికి వెళ్తున్నాను, కాబట్టి… -సరే. థాంక్స్, సిల్వియా. 27 00:01:45,898 --> 00:01:46,899 సరే. థాంక్స్. 28 00:01:48,650 --> 00:01:49,860 సరే, చెప్పావు… ఇంక, తనకి తెలిసింది. 29 00:01:49,943 --> 00:01:51,987 -ఆమెకి తెలియదు. నేను చాలా బిజీగా ఉన్నాను… -సరే, సరే. తనకి అవసరం… 30 00:01:52,070 --> 00:01:54,698 -నువ్వు తనకి చెప్పాలి. కదా. -…ఇంకా తను… నేను… నిజంగా. 31 00:01:54,781 --> 00:01:56,992 -మనం ఇప్పుడు ఏం చేయాలి? -నేను ఉద్యోగానికి వెళ్లాలి. 32 00:01:57,075 --> 00:01:58,243 -చెత్త. -అవును. 33 00:02:16,053 --> 00:02:17,638 నాకు కొన్ని భయలు ఉన్నాయని మాత్రమే అంటున్నాను. 34 00:02:17,721 --> 00:02:19,515 -అంటే ఎలాంటివి? -హేయ్, సిల్వియా గురించి తప్పుగా కాదు. 35 00:02:19,598 --> 00:02:20,641 ఆమె చాకులాంటి మనిషి. 36 00:02:20,724 --> 00:02:22,351 కానీ తను ఒక అసోసియేట్ గా పని చేయబోతోంది. 37 00:02:22,434 --> 00:02:23,560 అక్కడ వాళ్లు ఇరవైల వయస్సులో ఉంటారు. 38 00:02:23,644 --> 00:02:26,772 సిల్వియాకి అందరికన్నా ఎక్కువ ఉత్సాహం ఉందని నాకు తెలుసు. తను బాగానే అల్లుకుపోతుంది. 39 00:02:26,855 --> 00:02:29,650 తనకి ఇరవైయ్యో ఇంకేదో వయస్సులో ఉండే ఉత్సాహం అవసరం లేదు. మనలో ఎవరికీ అది ఉండదు. 40 00:02:29,733 --> 00:02:30,984 పిచ్చిగా మాట్లాడకు. 41 00:02:32,027 --> 00:02:33,028 డేనియల్స్, లోపలికి ఇలా రా. 42 00:02:34,696 --> 00:02:36,740 -నిన్న రాత్రి ఇక్కడ ఎంతవరకూ పని చేశావు? -రెండు గంటల వరకూ. 43 00:02:36,823 --> 00:02:38,659 -అయితే నువ్వు త్వరగా వెళ్లిపోయావా? -ఇంటి నుండి పని చేస్తున్నా. 44 00:02:38,742 --> 00:02:40,244 -నువ్వు అడెరాల్ మత్తుమందు వేసుకున్నావా? -లేదు. 45 00:02:41,078 --> 00:02:43,205 -అవును. -స్టేట్ బోర్డ్ దగ్గర ఎప్పుడూ ఇలా ఒప్పుకోకు. 46 00:02:44,373 --> 00:02:45,791 -చూశావా? -అవును. చూశాను. 47 00:02:46,500 --> 00:02:48,001 -ఇక్కడే ఇంకా ఏం చేస్తున్నావు? -సారీ. 48 00:02:48,502 --> 00:02:49,503 మంచి కుర్రవాడు. 49 00:02:50,128 --> 00:02:51,129 సిల్వియా బాగానే ఉంటుంది. 50 00:02:51,713 --> 00:02:52,714 నేను అదే అంటాను. 51 00:03:08,105 --> 00:03:09,106 నువ్వు ఏం చేస్తున్నావు? 52 00:03:10,357 --> 00:03:11,900 నువ్వు త్వరలోనే చూస్తావు, ఒమర్. 53 00:03:12,526 --> 00:03:13,652 అది అసలైన జవాబు కాదు. 54 00:03:13,735 --> 00:03:16,572 నేను కొత్త బీర్ తయారు చేస్తున్నాను. నేను ఏం చేస్తున్నా అనుకుంటున్నావు? 55 00:03:16,655 --> 00:03:19,658 నేను ఆగకుండా పని చేస్తున్నాను, జెంటిల్మెన్. 56 00:03:19,741 --> 00:03:24,162 నేను బ్లాక్ బెరీ వగరుని ఇండియా పేల్ ఆలేతో కలిపి ఇది తయారు చేశాను. 57 00:03:24,246 --> 00:03:25,998 చాలామంది ఇలాంటిది చేయాలని కనీసం ప్రయత్నించరు. 58 00:03:26,081 --> 00:03:28,750 ఎందుకంటే నిజం చెప్పాలంటే, సాధారణంగా దీని రుచి చాలా విచిత్రంగా ఉంటుంది, 59 00:03:28,834 --> 00:03:31,086 కానీ నేను ఎలాగో దాన్ని తయారు చేయగలిగాను. 60 00:03:31,587 --> 00:03:32,754 ఆస్వాదించండి. 61 00:03:36,216 --> 00:03:37,217 ఇది చాలా బాగుంది. అద్భుతం. 62 00:03:37,301 --> 00:03:38,802 -నిజమా? -ఇదే సరైన బీరు. 63 00:03:38,886 --> 00:03:40,095 -నిజం. -ఇదే సరైన బీరు. 64 00:03:40,179 --> 00:03:42,347 -నువ్వు ఎంత వేగంగా దీన్ని ఉత్పత్తి చేయగలవు? -కొద్ది వారాలలో చేయగలను. 65 00:03:42,431 --> 00:03:43,724 ఎన్ని పీపాలు? 66 00:03:43,807 --> 00:03:48,729 ఎక్కువలో ఎక్కువ. నెలకి ఇరవై నాలుగు పీపాలు. 67 00:03:50,189 --> 00:03:51,440 -ఏంటి? అంతే? -అవును. ఇరవై నాలుగా? 68 00:03:51,523 --> 00:03:55,819 అవును. దీన్ని ఉత్పత్తి చేయడం అంత తేలిక కాదు, ఇంకా పదార్థాలు కూడా చౌకయినవి కావు. 69 00:03:55,903 --> 00:03:57,571 కానీ ఇలా ఆలోచించండి. 70 00:03:57,654 --> 00:03:59,948 మనం దీనిని లిమిటెడ్ ఎడిషన్ బీర్ కింద ప్రచారం చేద్దాం. 71 00:04:00,032 --> 00:04:02,826 ఇది ప్రతిసారీ శరవేగంగా అమ్ముడయిపోతుంది. 72 00:04:02,910 --> 00:04:05,454 జనం దీని గురించి మాట్లాడుకుంటారు. దీని గురించి కథలుగా చెప్పుకుంటారు. 73 00:04:06,079 --> 00:04:07,748 విల్, దీని ముడిసరుకు కోసం ఎంత ఖర్చు అవుతుంది? 74 00:04:08,498 --> 00:04:11,251 ఈ బాటిల్ నిండా ఉత్పత్తి చేయడానికి 60 డాలర్లు ఖర్చు అయింది. 75 00:04:12,127 --> 00:04:15,255 నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇది అరవై డాలర్ల బీరా? దీన్ని తాగడం ఆపేయ్. 76 00:04:15,339 --> 00:04:16,380 ఇది అరవై డాలర్ల బీరు. 77 00:04:16,464 --> 00:04:18,800 -ఇందులో ఏం ఉన్నాయి, వజ్రాలా? -ఇలా చూడండి, మిత్రులారా. 78 00:04:18,884 --> 00:04:21,637 మీరు వజ్రాల్ని తాగలేరు. అది మీ పేగులు కోసేస్తుంది. 79 00:04:22,262 --> 00:04:24,306 సరే, ఈ బీరుని ఎంతకి అమ్మచ్చు అంటావు, విల్? 80 00:04:24,389 --> 00:04:26,517 మనం దీన్ని ఐదు లేదా ఆరు డాలర్లకు అమ్మచ్చు. 81 00:04:28,018 --> 00:04:28,852 నన్ను చంపుతున్నావు. 82 00:04:28,936 --> 00:04:31,230 జనం దీని గురించి వ్యాసాలు రాస్తారు. మనకి ఎన్నో అవార్డులు వస్తాయి. 83 00:04:31,313 --> 00:04:33,690 ఇది బీరుకే గౌరవాన్ని తీసుకొస్తుంది. 84 00:04:33,774 --> 00:04:36,109 గౌరవమా? నాకు వద్దు… నేను డబ్బు కోసం చూస్తున్నా, బాబు. 85 00:04:36,193 --> 00:04:37,402 మనం తప్పనిసరిగా డబ్బు గడిస్తాం. 86 00:04:37,486 --> 00:04:41,323 అడ్వర్టయిజ్మెంట్ కోసం డబ్బు ఖర్చుచేయడం లాగే ఇది కూడా అనుకోండి, తెలిసిందా? 87 00:04:43,283 --> 00:04:44,535 బాబూ, నాకు అర్థమైంది. నాకు అర్థమైంది. 88 00:04:44,618 --> 00:04:47,788 మనం ఈ బీరుని ఉత్పత్తి చేద్దాం, ఆ తరువాత దాన్ని బాటిల్ వంద డాలర్లకు అమ్ముదాం. 89 00:04:47,871 --> 00:04:49,414 -అది నాకు ఏమీ కోపం తెప్పించడం లేదు. -లేదు! 90 00:04:49,498 --> 00:04:50,624 -ఇలా చూడు. వద్దు. -మనం ఊహించలేము. 91 00:04:50,707 --> 00:04:51,750 ఇది లగ్జరీ వస్తువు లాంటిది. 92 00:04:51,834 --> 00:04:53,794 -నువ్వు భలే మంచి బీరు తయారు చేశావు, -నిజం. 93 00:04:53,877 --> 00:04:56,338 దీన్ని మన కస్టమర్లు కూడా ఇష్టపడతారు. దీనికి లగ్జరీ ధర నిర్ణయించు. 94 00:04:56,421 --> 00:04:59,383 ఆలోచించు. ఇది క్రిస్టల్ షాంపైన్ అంత గొప్పది. ఇదే మన క్రిస్టల్, బాబు. 95 00:04:59,466 --> 00:05:01,927 లేదు, వినడానికి బాగుంది కానీ, అదంతా ఏదో జిమ్మిక్కు చేసినట్లు ఉంటుంది. 96 00:05:02,010 --> 00:05:04,930 ఆ సాల్ట్ బే చీజ్ బర్గర్ల లేదా అలాంటి చెత్త మాదిరిగా ఉంటుంది. 97 00:05:05,013 --> 00:05:07,266 సరే. బాబు, మనం ఇలా చేద్దాం. 98 00:05:07,349 --> 00:05:10,227 ఒక నెల ప్రయత్నించి చూద్దాం. మన కస్టమర్లు ఇష్టపడకపోతే, నేను చెప్పినట్లు చేయాలి. 99 00:05:10,310 --> 00:05:11,395 అయితే నేను చెప్పినట్లు ప్రయత్నిద్దామా? 100 00:05:11,478 --> 00:05:13,355 -ఒక నెల కోసం, బాబు. -నాకు సమ్మతమే. 101 00:05:13,438 --> 00:05:15,065 థాంక్యూ. అవును! మనం ఈ నిర్ణయం వల్ల బాధపడం. 102 00:05:15,148 --> 00:05:18,235 జనం ఈ బీరు కోసం ఎంతైనా డబ్బు ఇవ్వడానికి ముందుకొస్తారు, సరేనా? 103 00:05:18,318 --> 00:05:19,653 బాబూ, నువ్వు ఈ బీరుతో చితక్కొట్టేశావు. 104 00:05:19,736 --> 00:05:20,863 -నిజంగా. -థాంక్యూ. 105 00:05:20,946 --> 00:05:23,198 నువ్వు, అంటే, మన కోసం చాలాకాలంగా కష్టపడుతున్నావు, బాబు. 106 00:05:23,282 --> 00:05:26,118 నేను నీకు ఒకటి చెప్పాలి, ఈ వ్యాపారంలో పెట్టుబడిదారుగా, 107 00:05:26,618 --> 00:05:28,745 నువ్వు ఒక రోజు సెలవు తీసుకోవాలి ఎందుకంటే ఇది చాలా గొప్పగా తయారు చేశావు. 108 00:05:28,829 --> 00:05:29,955 -నిజంగానా? -అవును, బ్రో. 109 00:05:30,038 --> 00:05:32,875 -నిజంగా. సంబరంగా. -సరే. థాంక్యూ. మంచిది. 110 00:05:32,958 --> 00:05:35,752 -నాకు బార్లీ సరుకు కాసేపట్లో వస్తుంది. -అది నేను చూసుకుంటాలే, బాబు. 111 00:05:35,836 --> 00:05:36,962 -నిజంగా, థాంక్స్. -సరే. 112 00:05:37,045 --> 00:05:38,380 -మంచి బీరు, విల్. -థాంక్యూ. 113 00:05:38,463 --> 00:05:39,965 -నిన్ను మెచ్చుకోవాలి. -బాగా చేశావు, బ్రో. 114 00:05:41,216 --> 00:05:43,385 -ఇది నిజంగా బాగుంది. -నేను రుచి చూడచ్చా? 115 00:05:43,468 --> 00:05:45,012 నువ్వు రుచి చూడటానికి ఇది చాలా ఖరీదైనది. 116 00:05:45,095 --> 00:05:47,431 నువ్వు మరీ చిలిపి, బాబు. 117 00:05:51,268 --> 00:05:55,189 సరే, విలీనాలు ఇంకా స్వాధీనాల గ్రూప్ పదకొండో అంతస్తులో దక్షిణం వైపు ఉంటుంది. 118 00:05:56,190 --> 00:05:58,859 మన దగ్గర చక్కని కళాఖండాలు ఉంటాయి ఎందుకంటే ఫ్రీడ్కిన్ వాటిని సేకరిస్తుంటారు. 119 00:05:59,359 --> 00:06:01,028 -చాలా అందంగా ఉంది. -అవును. 120 00:06:01,111 --> 00:06:02,946 అసోసియేట్లు ఆ కింద ఉంటారు, 121 00:06:03,030 --> 00:06:05,073 ఇంకా భాగస్వాముల ఆఫీసులు కిటికీలతో ఉంటాయి. 122 00:06:05,157 --> 00:06:06,033 విన్నాను. 123 00:06:06,116 --> 00:06:09,578 మీరు ప్రధానంగా స్టెర్న్ దగ్గర పని చేస్తారు, కానీ ఏ భాగస్వామి అయినా మీకు ఏ పనైనా చెప్పచ్చు, 124 00:06:09,661 --> 00:06:11,371 -మీరు కేవలం యస్ అని చెప్పాలి. అంతే. -విన్నాను. 125 00:06:13,415 --> 00:06:14,708 తనే కర్క్. 126 00:06:14,791 --> 00:06:17,002 -అవును. తనే… -తను కర్క్ కదా? హాయ్. కర్క్, హాయ్! 127 00:06:17,085 --> 00:06:17,961 హాయ్, కర్క్! 128 00:06:19,046 --> 00:06:20,756 -నేను సిల్వియా. చార్లీ భార్యని. -సరే. 129 00:06:20,839 --> 00:06:22,466 -చార్లీ గ్రీవ్స్ భార్యని. -ఫోనులో ఉన్నా. 130 00:06:22,549 --> 00:06:24,301 ఇది నా మొదటి రోజు. హాయ్. 131 00:06:24,384 --> 00:06:27,930 -సరే, వద్దు. కర్క్ ఫ్రీడ్కిన్ తో మాట్లాడద్దు. -కానీ అతను నాకు తెలుసు. 132 00:06:28,013 --> 00:06:30,182 లేదు, మీకు తెలియదు. సరేనా? 133 00:06:30,265 --> 00:06:32,643 -లేదు, కానీ నాకు తెలుసు. -వద్దు, మీకు తెలియదు. వద్దు, వద్దు. అసలు, వద్దు. 134 00:06:32,726 --> 00:06:34,811 సరే, సరిగ్గా ఇక్కడే అసోసియేట్లు అందరూ కూర్చుంటారు. 135 00:06:35,979 --> 00:06:36,980 హేయ్, అందరూ చూడండి. 136 00:06:37,064 --> 00:06:41,693 అందరూ వినండి, తనే మన కొత్త అసోసియేట్, సిల్వియా గ్రీవ్స్. 137 00:06:41,777 --> 00:06:43,195 -హాయ్. హాయ్. హాయ్. -హాయ్. 138 00:06:43,278 --> 00:06:44,863 ఆగు, మీరు అసోసియేటా? 139 00:06:44,947 --> 00:06:47,324 అవును. నేను… నేను కొద్దికాలంగా ఈ వృత్తిలో లేను. 140 00:06:49,284 --> 00:06:51,203 మీ పనులు మీరు చూసుకోండి, పిల్లలూ. 141 00:06:51,286 --> 00:06:53,789 -సరే.మీరు సరిగ్గా ఇక్కడ కూర్చోవాలి. -మంచిది. 142 00:06:53,872 --> 00:06:54,915 అది మీ ఆఫీస్. 143 00:06:54,998 --> 00:06:57,543 సరే, ఇదే మీ ఇల్లు కాని ఇంకో కొత్త ఇల్లు. 144 00:06:58,043 --> 00:06:59,545 ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగండి, సరేనా? 145 00:06:59,628 --> 00:07:01,088 -థాంక్యూ. సరే. -అలాగే. తప్పకుండా. 146 00:07:13,725 --> 00:07:14,768 -హాయ్. -హేయ్. 147 00:07:14,852 --> 00:07:18,105 హేయ్. నా పేరు జాష్ స్టెర్న్. స్టార్ కిబుల్ ఇంకా సూయెట్ స్వీట్స్ ఎమ్ అండ్ ఎలో నేను జూనియర్ భాగస్వామిని. 148 00:07:18,188 --> 00:07:20,107 -సిల్వియా గ్రీవ్స్. అవును. -మీరు మా టీమ్ లోకి రావడం సంతోషంగా ఉంది. 149 00:07:20,190 --> 00:07:21,859 మిమ్మల్ని కలవడం సంతోషం. ఈ దగ్గరలోనే ఉంటారా? మీరు… 150 00:07:21,942 --> 00:07:23,569 మరి ఇక్కడ మొదలుపెడదాం. వేగంగా అందుకోండి, 151 00:07:23,652 --> 00:07:26,238 ఇంకా మీకు మధ్యాహ్నం భోజనం వేళకి మీకు ఏమైనా సందేహాలు ఉంటే లెవిన్సన్ వివరిస్తాడు. 152 00:07:26,321 --> 00:07:27,614 -మంచిది. థాంక్యూ. -సరే. 153 00:07:27,698 --> 00:07:30,158 -సరే. దీన్ని వెంటనే మీకు అందజేస్తాను. -అలాగే. 154 00:07:43,881 --> 00:07:45,716 ఇంక మొదలుపెడదాం. సరే. 155 00:07:59,897 --> 00:08:01,315 -హాయ్. థాంక్స్. -హేయ్. 156 00:08:05,861 --> 00:08:07,779 హాయ్. సిల్వియా. మిమ్మల్ని కలవడం సంతోషం. థాంక్యూ. 157 00:08:09,489 --> 00:08:11,909 హాయ్. సిల్వియా. థాంక్యూ. 158 00:08:13,785 --> 00:08:14,828 సరే. ఇది ఏంటి? 159 00:08:20,792 --> 00:08:23,420 అతను నాకు మెసేజ్ చేస్తాడు, అంటే, "ఎలా ఉన్నావు?" అని. 160 00:08:23,962 --> 00:08:25,297 అందులో తప్పు ఏం ఉంది? 161 00:08:25,923 --> 00:08:28,634 అది విచిత్రంగా ఉంటుంది. అంటే, అతడిని నేను వారానికి ఒకసారే కలుస్తాను కానీ వారం అంతా ఏం చేస్తానో 162 00:08:28,717 --> 00:08:30,177 -నాతో చెప్పించద్దు. -ఇలా చూడు. 163 00:08:30,260 --> 00:08:32,929 మీ ఇద్దరికీ తెలిసిన స్నేహితులు చాలామంది ఉన్నారు. అతను నీకు బూతు బొమ్మలు పంపించడం లేదుగా. 164 00:08:33,013 --> 00:08:34,472 అతను కేవలం నీకు హాయ్ చెప్పాలి అనుకుంటున్నాడు. 165 00:08:34,556 --> 00:08:37,518 ఆడమ్, చూడబోతే నువ్వు కూడా బ్రిట్నీకి హాయ్ చెప్పాలని చూస్తున్నావు అనిపిస్తోంది. 166 00:08:38,018 --> 00:08:38,852 నాకు తెలుసు. 167 00:08:38,936 --> 00:08:42,231 నీకు స్పష్టం చేస్తున్నాను, బ్రిట్నీ, నువ్వు అంటే నాకు ఇష్టం కానీ ఒక ఫ్రెండ్ గానే. 168 00:08:42,313 --> 00:08:43,482 కొన్ని సదుపాయాలతో. 169 00:08:44,274 --> 00:08:47,152 నాకు ఇక్కడ ఏదో కెమిస్ట్రీ ఉన్నట్లు అనిపిస్తోంది, కానీ ఏం జరుగుతోందో తెలియడం లేదు. 170 00:08:47,236 --> 00:08:50,489 సరే. అయితే, ఆడమ్, బ్రిట్నీని మొదటి డేట్ కి ఎక్కడి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నావు? 171 00:08:50,989 --> 00:08:55,118 -బీచ్ కి, ఎందుకంటే అది ఫ్రీ. -మూడో డేట్ నాటికి టైమ్ మెషీన్ లో ఉంటారు. 172 00:08:55,202 --> 00:08:57,454 మూడు నా అదృష్ట సంఖ్య. 173 00:08:57,538 --> 00:08:58,539 బాబూ, లా స్కూలులో, 174 00:08:58,622 --> 00:09:00,207 -ఆడమ్ మా ప్రొఫెసర్ ని బయటకు రమ్మని అడిగాడు. -బాబు. 175 00:09:00,290 --> 00:09:03,752 -అది అతనికి ఎలా జరిగింది? -ఎప్పుడూ జరిగినట్లే జరిగింది, ఆమె ఛీ పొమ్మంది. 176 00:09:04,586 --> 00:09:07,965 -సరే. అది నవ్వులాట. -ఆడమ్ బాత్ రూమ్ లో హస్తప్రయోగం చేసుకుంటాడని చెప్పగలను. 177 00:09:10,217 --> 00:09:11,218 ఏంటి? 178 00:09:12,219 --> 00:09:13,470 మీరు ఇప్పుడు ఏం మాట్లాడారు? 179 00:09:14,805 --> 00:09:18,475 -నేను ఊరికే మీతో సరదాగా ఉంటున్నాను, కేవలం… -నేను… నేను అలా చేయను. 180 00:09:19,601 --> 00:09:21,603 -అవును. నాకు తెలుసు… నాకు అది తెలుసు. -మీరు ఎవరు? 181 00:09:21,687 --> 00:09:22,729 నా పేరు సిల్వియా. 182 00:09:22,813 --> 00:09:25,148 -తను తాత్కాలిక ఉద్యోగా? -లేదు, నేను అసోసియేట్ ని. 183 00:09:25,232 --> 00:09:29,069 నేను కొత్తగా ఈ గ్రూప్ లో చేరాను, ఇంకా నేను… ఈ రోజే చేరాను. ఈ ఉదయం మిమ్మల్ని కలిశాను. 184 00:09:29,152 --> 00:09:32,447 నేను బాత్ రూమ్ లో హస్తప్రయోగం చేసుకుంటానని ఎందుకు అన్నారు? నా గురించి మీకు కనీసం తెలియదు. 185 00:09:32,990 --> 00:09:36,702 అవును. అది… అది, అంటే, ఆస్ట్రేలియాలో ఒక సరదా మాట. 186 00:09:36,785 --> 00:09:40,163 "బాత్ రూమ్ లో హస్తప్రయోగం చేసుకోవడం" అంటే, అదీ, ఏమిటంటే… 187 00:09:40,247 --> 00:09:45,377 అది, అంటే, మీ దగ్గర బాగా డబ్బు ఉందని, తెలుసా? ఇంకా మీరు… మీరు… మీరు… 188 00:09:45,460 --> 00:09:47,129 అంటే, కొద్దిగా… 189 00:09:47,754 --> 00:09:49,339 ప్రశాంతంగా తాపీగా ఉంటారు. ఇంకా అంటే… 190 00:09:49,423 --> 00:09:53,093 నేను అలా ఎప్పుడూ వినలేదు. అది నిజం కాదు అనుకుంటా. 191 00:09:54,803 --> 00:09:57,723 లేదు, లేదు. శుభదినం. 192 00:10:00,350 --> 00:10:01,185 మీరు అది వినలేదా? 193 00:10:01,852 --> 00:10:02,936 -లేదు. -అది నిజం. 194 00:10:03,020 --> 00:10:04,855 -కాదు. -అవును, అవును. అది నిజం. 195 00:10:05,355 --> 00:10:07,774 -దాన్ని ఒక వాక్యంలో ఉపయోగించి చెప్పగలరా? -అలాగే, అలాగే. అది, అంటే, 196 00:10:09,276 --> 00:10:12,779 "నేను… మీకు తెలుసు, నేను… 197 00:10:12,863 --> 00:10:16,658 నేను నా బాత్ రూమ్ లో హస్తప్రయోగం చేసుకున్నాను, ఇంకా అతను… అతను నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేశాడు." 198 00:10:18,702 --> 00:10:19,828 సరే. 199 00:10:31,965 --> 00:10:34,009 -హాయ్, బేబీ. -హేయ్, బేబీ. 200 00:10:34,092 --> 00:10:36,011 హేయ్. ఎలా ఉన్నావు? 201 00:10:37,095 --> 00:10:38,597 మంచిది. ఎలా ఉన్నావు? 202 00:10:38,680 --> 00:10:41,016 మరీ ముఖ్యంగా, వాళ్లు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారు? 203 00:10:41,099 --> 00:10:42,226 బాగున్నారు. 204 00:10:42,309 --> 00:10:43,936 అవును, వాళ్లు నా మీద చాలా భారం వేసేస్తున్నారు 205 00:10:44,019 --> 00:10:47,147 …కానీ ఇదేమీ ఫర్వాలేదు, నేను చూసుకోగలను. ఈ ఉద్యోగంలో ఇంత పని ఉంటుందని మర్చిపోయాను. 206 00:10:48,857 --> 00:10:53,820 -మిగతా అసోసియేట్లు బాగానే ఉన్నారా? -చాలా బాగున్నారు. నాకు తెలియదు. 207 00:10:53,904 --> 00:10:56,198 కుర్రాళ్లు ఈ కాలంలో చాలా సున్నితంగా ఉంటున్నారు. 208 00:10:56,281 --> 00:10:59,159 అంటే, మనం గతంలో సరదాగా జోకులు వేసుకునే వాళ్లం, కానీ ఒక కుర్రాడు కొద్దిగా మనస్తాపం చెందాడు. 209 00:10:59,743 --> 00:11:01,161 -నువ్వు ఏం అన్నావు? -ఏమీ లేదు. 210 00:11:01,245 --> 00:11:03,830 అదే ఇక్కడ ముఖ్యం. అంటే, నేను ఏం అంటే ఏంటి, కదా? 211 00:11:03,914 --> 00:11:07,626 "నీ కళ్లు మంచిగా ఉన్నాయి" అన్నా కూడా, నన్ను వాళ్లు తప్పు పట్టే అవకాశం ఉంది, కాబట్టి… 212 00:11:08,210 --> 00:11:09,670 సరే, అతను కొద్దిగా మొండివాడిలా అనిపిస్తున్నాడు. 213 00:11:10,462 --> 00:11:11,463 మరేం ఫర్వాలేదు. 214 00:11:11,964 --> 00:11:14,633 నేను ఇంక ఉంటాను. నాకు చాలా పని ఉంది. 215 00:11:15,425 --> 00:11:16,802 ఇలా చెప్పడం చాలా మంచిగా అనిపిస్తోంది. 216 00:11:17,845 --> 00:11:20,138 -థాంక్యూ. -సరే. ఉంటాను. లవ్ యూ. 217 00:11:34,903 --> 00:11:37,114 ఇప్పుడు మనం… ఇంక ఇంటికి వెళ్లచ్చా? 218 00:11:37,739 --> 00:11:40,409 భాగస్వాములు ఇప్పుడు వెళ్లిపోతారు, కానీ అసోసియేట్లు మరికొద్దిసేపు ఉంటారు. 219 00:11:41,577 --> 00:11:44,496 మీ ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి అంటే మీరు వెళ్లిపోవచ్చు. 220 00:11:44,580 --> 00:11:46,790 ఓహ్, లేదు. లేదు, మరేం ఫర్వాలేదు. నేను మీతో కలిసే ఉంటాను. 221 00:11:46,874 --> 00:11:50,794 నేను కొద్దిగా పనిలో ఉన్నాను, ఇంకా రాత్రి విందు కోసం కొన్ని గ్రనోలా బార్స్ తీసుకుంటాను. 222 00:11:51,378 --> 00:11:53,422 ప్రొటీన్లు ఉన్నవి అదిగో అక్కడ వెనుక వైపు ఉంటాయి. 223 00:11:57,885 --> 00:12:00,345 ఆమె నిజమే చెప్పింది. ఆస్ట్రేలియాలో అది సరదాగా అనే మాట కాదు. 224 00:12:01,013 --> 00:12:02,681 ఆ ఆస్ట్రేలియా అమ్మాయి, తను నిజమే చెప్పింది. 225 00:12:03,390 --> 00:12:04,975 -సరే, ఫర్వాలేదు. -అలాగే. 226 00:12:05,058 --> 00:12:06,768 -థాంక్యూ. -అలాగే, తప్పకుండా. 227 00:12:39,426 --> 00:12:41,345 -హేయ్, బాగానే ఉన్నారా? -ఫర్వాలేదు. నేను ఊరికే అలా… 228 00:12:41,428 --> 00:12:43,514 కొద్దిగా శరీరం కదుపుతున్నాను. కుర్చీలో కూర్చుని కొద్దిగా పట్టేసింది. 229 00:12:43,597 --> 00:12:45,224 సరే. అలాగే, లేదు, నాకు అర్థమైంది. సరే. 230 00:12:45,307 --> 00:12:47,017 -అవును, నువ్వు బాగానే ఉన్నావా? -అవును, బాగానే ఉన్నాను. 231 00:12:47,100 --> 00:12:49,102 -మీరు నిజంగానే బాగున్నారా? మంచిది. -సరే. అవును, థాంక్యూ. 232 00:12:49,186 --> 00:12:51,730 థాంక్స్. 233 00:12:54,191 --> 00:12:55,442 ఓహ్, దేవుడా. 234 00:12:57,736 --> 00:13:00,322 చెత్త. చెత్త! 235 00:13:01,156 --> 00:13:03,784 దేవుడా, లేదు! 236 00:13:37,276 --> 00:13:38,610 ఓహ్, దేవుడా. 237 00:13:38,694 --> 00:13:41,572 నేను దీన్ని సరిచేశాను అనుకున్నాను. ఆహ్. 238 00:13:47,286 --> 00:13:50,289 -ఏంటి విషయం? -హేయ్, హేయ్, నేను… 239 00:13:50,372 --> 00:13:52,207 నేను ఆఫీస్ లో ఉన్నాను. నువ్వు ఒకసారి ఇక్కడికి రాగలవా? 240 00:13:52,291 --> 00:13:55,043 ఇక్కడ చాలా దారుణంగా గందరగోళం చేసేశాను. 241 00:13:58,088 --> 00:13:59,464 సరే, సరే, సరే. 242 00:13:59,548 --> 00:14:01,258 -జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. -సరే. అదే చేస్తున్నాను. 243 00:14:01,341 --> 00:14:03,468 -కొద్దిగా దృష్టి పెట్టు. -కాస్త… 244 00:14:03,552 --> 00:14:07,514 నీ హడావుడి వల్ల ఈ పని ఇంకా కష్టంగా మారుతోంది, సరేనా? కాస్త ప్రశాంతంగా ఉండు. 245 00:14:10,559 --> 00:14:12,019 -నేను కానిస్తున్నాను. -సరే. 246 00:14:13,145 --> 00:14:14,688 అది సరైన రంగు కాదు. 247 00:14:14,771 --> 00:14:16,106 ఇది అతని షర్టు రంగు. 248 00:14:16,190 --> 00:14:17,357 -నేను… -ఇది ఇంకా దరిద్రంగా ఉంది. 249 00:14:17,441 --> 00:14:18,859 -నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. -ఎలా ఉన్నాడో… 250 00:14:18,942 --> 00:14:19,943 నాకు ఈ వైట్ అవుట్ ద్రవం ఇచ్చావు. 251 00:14:20,027 --> 00:14:23,113 -అతను కొకైన్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. -అతను కొకైన్ తీసుకునేవాడిలాగే ఉన్నాడు. 252 00:14:23,197 --> 00:14:24,865 -ఆహ్. -అతను మరీ ఎక్కువ కొకైన్ తీసుకున్నట్లు, 253 00:14:24,948 --> 00:14:26,950 -దాని వల్ల ముక్కు నుంచి కారి, అతని ముఖం మీద పడింది. -సరే. 254 00:14:27,034 --> 00:14:29,369 చూడు, నేను ఈ మరకని పోగొడతాను. 255 00:14:29,453 --> 00:14:30,787 ఎరుపు, తెలుపు రంగులు కలిపితే గులాబీ. 256 00:14:30,871 --> 00:14:33,165 -ఈ పెళ్లి కాని మనిషి చర్మం రంగు ఇది. -సరే. అలాగే. సరే. 257 00:14:33,248 --> 00:14:34,249 ఇదిగో అద్దుతున్నాను. 258 00:14:35,918 --> 00:14:37,920 -అది… సరే, ఇంకా ఘోరంగా ఉంది. -దారుణం. ఇంక ఆపు, 259 00:14:38,003 --> 00:14:40,797 నా నుండి నువ్వు ఏం కోరుకుంటున్నావో నాకు తెలియడం లేదు. ఇది నీ పొరపాటే. 260 00:14:40,881 --> 00:14:42,382 నిలబడి ఎవరు నిద్రపోతారు? 261 00:14:42,466 --> 00:14:44,301 -నువ్వు ఏంటి, ఒంటెవా? -నేను అలసిపోయాను! 262 00:14:44,384 --> 00:14:48,055 ఒక కునుకు తీయి! కాఫీ తాగు! ఈ ఆఫీసులో కాఫీ మెషీన్ ఉంటుంది కదా. 263 00:14:48,138 --> 00:14:49,348 ఎక్కువ కాఫీ తాగితే నాకు అలసట వస్తుంది. 264 00:14:49,431 --> 00:14:50,849 -కాఫీ తాగితే అలసట రాదు. -నాకు వస్తుంది! 265 00:14:50,933 --> 00:14:52,726 నువ్వు కాఫీ తాగితే అలసట వస్తుంది అంటావు. అది నిజం కాదు! 266 00:14:52,809 --> 00:14:54,061 -నాకు అదే వస్తుంది. -సరే, 267 00:14:54,144 --> 00:14:55,562 నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఇది పాడైపోయింది. 268 00:14:55,646 --> 00:14:57,481 -ఈ చెత్తలోకి నువ్వే నన్ను లాగావు! -నా ఉద్యోగం ఊడిపోతుంది. 269 00:14:57,564 --> 00:15:00,192 నేను ఒక్క రోజు చేసిన ఉద్యోగం ఇప్పుడు పోగొట్టుకుంటాను. 270 00:15:00,275 --> 00:15:02,611 సరే. దీన్ని ఎలా సరిచేయాలో నాకు తెలుసు, కానీ అది నీకు నచ్చకపోవచ్చు. 271 00:15:03,529 --> 00:15:05,614 -ఏంటి? ఎలా చేయబోతున్నావు? -ఆడ్రే. 272 00:15:06,907 --> 00:15:10,577 ఆడ్రే? ఒక పనికిమాలిన ఫ్యాషన్ అమ్మాయి. ఆమె మనకి కళా "సలహాదారు." 273 00:15:10,661 --> 00:15:12,704 మనకి ఒక పిచ్చోడు కావాలి. ఏదైనా చేయగలిగేవాడు. ఒక మేధావి కావాలి. 274 00:15:12,788 --> 00:15:15,165 -దీన్ని సరి చేయగలిగే వారు మనకి కావాలి. -తనకి చాలామంది తెలుసు, సరేనా? 275 00:15:15,249 --> 00:15:16,291 తను దీన్ని సరిచేయగలదు. 276 00:15:17,876 --> 00:15:20,045 -ఆమె సాయం నీకు కావాలా వద్దా? -సరే. మీరు మాట్లాడుకుంటున్నారా? 277 00:15:20,128 --> 00:15:23,382 అవును. మా బంధాన్ని మళ్లీ బలపర్చుకుంటున్నాం. 278 00:15:23,966 --> 00:15:25,717 -మీరు సెక్స్ చేసుకుంటున్నారా? -లేదు! నేను అలా చేయాలి అంటావా… 279 00:15:25,801 --> 00:15:29,054 -నీకు తన సాయం కావాలా వద్దా? -అలాగే. అలాగే. సరే, మంచిది. తప్పనిసరిగా, సరే. 280 00:15:29,137 --> 00:15:31,056 ఓరి దేవుడా. 281 00:15:31,723 --> 00:15:34,101 -ఇది చక్కని పొరుగు ప్రదేశం. -అవును. 282 00:15:34,184 --> 00:15:36,812 -ఒక చక్కని స్కూల్ ప్రాంతం అయి ఉంటుంది. -పొగరుగా మాట్లాడకు. 283 00:15:36,895 --> 00:15:39,648 ఒకడు అక్కడ తన అపార్టుమెంట్ లో పీతల రోల్స్ అమ్ముతుంటాడు. 284 00:15:40,315 --> 00:15:42,609 -దేనికి? -అవి బాగుంటాయి. దాని కోసం జనాలు ఎదురుచూస్తారు. 285 00:15:42,693 --> 00:15:44,403 -సరే, ఇప్పుడు నాకు ఒకటి కావాలి. -చూశావా? 286 00:15:44,486 --> 00:15:47,990 లియామ్ నీసన్ సినిమా టేకెన్ లో సన్నివేశం లాంటిది నీకు కూడా ఎదురయితే, 287 00:15:48,657 --> 00:15:51,535 ఓహ్, దేవుడా. ఇప్పుడు ఆడ్రే దగ్గర పోర్ష్ కారు ఉందా? 288 00:15:51,618 --> 00:15:53,871 మా విడాకుల తరువాత తన జీవితం చాలా చాలా మెరుగవుతోంది. 289 00:15:53,954 --> 00:15:56,790 తను డేనియల్ క్రెయిగ్ మాదిరిగా కనిపిస్తోంది. 290 00:15:58,458 --> 00:16:00,586 ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలో విలన్ లా ఉంది. 291 00:16:00,669 --> 00:16:01,962 -హేయ్. -హాయ్. 292 00:16:02,045 --> 00:16:03,380 -హాయ్. -ఎలా ఉంది జీవితం? 293 00:16:03,463 --> 00:16:04,548 -వావ్. -చాలా బాగుంది. 294 00:16:04,631 --> 00:16:06,466 -నువ్వు అద్భుతంగా ఉన్నావు. -థాంక్యూ. 295 00:16:06,550 --> 00:16:07,676 చాలా థాంక్స్, ఆడ్రే. 296 00:16:07,759 --> 00:16:11,680 -నువ్వు నా ప్రాణాన్ని కాపాడుతున్నావు. థాంక్యూ. -సిల్వియా. ఆవ్. సరే, అలాగే. 297 00:16:11,763 --> 00:16:14,391 కానీ, కళాఖండాల్ని సరిచేసే వాళ్లు అర్ధరాత్రి పని చేయడం ఏంటి? 298 00:16:14,892 --> 00:16:16,351 అవును, గ్రెగరీ చాలా ప్రతిభ ఉన్నవాడు. 299 00:16:16,435 --> 00:16:19,605 అతనికి ఇంకా సరైన అవకాశం రాలేదు, అందుకే తను పెయింటింగ్స్ బాగు చేస్తుంటాడు. 300 00:16:19,688 --> 00:16:21,148 అది కూడా, కేవలం సాయంగా మాత్రమే. 301 00:16:22,065 --> 00:16:24,193 కానీ నేను చెప్పేది ఏమిటంటే, అతను కొద్దిగా చిరాకు తెప్పిస్తాడు. 302 00:16:24,276 --> 00:16:25,527 నేను గుర్తు పెట్టుకుంటాను. 303 00:16:25,611 --> 00:16:28,238 -అలాగే, తను లార్డ్ రొటేరో పేరుతో చెలామణీ అవుతుంటాడు. -అదే చేస్తుండచ్చు. 304 00:16:28,822 --> 00:16:30,282 -చెప్పండి. -హాయ్, నేను. 305 00:16:31,617 --> 00:16:34,369 లార్డ్ రొటేరో గురించి ఇంత తెలిసింది గనుక, 306 00:16:34,453 --> 00:16:37,497 బహుశా సిల్వియా ఇక్కడే బయట ఉండి కాలక్షేపం చేయాలేమో? 307 00:16:38,498 --> 00:16:40,751 -అవును. -అవును. బహుశా ఇక్కడే ఉంటే మంచిది. 308 00:16:40,834 --> 00:16:42,503 మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇది నా పని. 309 00:16:42,586 --> 00:16:44,963 చూడు, మిమ్మల్ని అవమానించకుండా ఈ విషయం ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. 310 00:16:45,047 --> 00:16:47,049 మీరు దీన్ని సరిగ్గా చేయరని నాకు భయంగా ఉంది. మీరు దీన్ని చెత్త చేసేస్తారు. 311 00:16:47,132 --> 00:16:51,094 ఇంకా ఎవడో లార్డ్ రొటేరో అనే వాడు దీన్ని బాగు చేస్తాడా? 312 00:16:51,178 --> 00:16:53,222 -ఓహ్, అవును. చా…చాలా బాగుంది. చాలా బాగుంది. -అవును. చాలా మంచిది. 313 00:16:53,305 --> 00:16:55,724 -నేను ఎంత మంచిదాన్నో నీకు తెలుసు. -ప్రస్తుతానికి, నువ్వు అలా… 314 00:16:55,807 --> 00:16:57,976 -నువ్వు ఇప్పుడు అలా కనిపించడం లేదు. -నేను మంచిగానే ఉన్నాను. 315 00:16:58,060 --> 00:17:00,646 -సరే, నువ్వు బాగున్నావు. -ఒక విషయం తెలుసా? నేను ఎక్కడయినా సరిపోతాను. 316 00:17:00,729 --> 00:17:03,273 -నువ్వు నిజం చెప్పావు. చాలా మంచిగా ఉంటావు. -అతను నన్ను ఇష్టపడతాడు. 317 00:17:03,357 --> 00:17:05,358 నీ పోర్ష్ పైన కవర్ కప్పుతావా? 318 00:17:05,442 --> 00:17:07,653 -నేను అలా ఎందుకు చేస్తాను? -మంచి ప్రశ్న, అది. 319 00:17:11,615 --> 00:17:14,701 వావ్. ఇది చాలా చక్కగా ఉంది. 320 00:17:14,785 --> 00:17:17,119 -ఏమీ ముట్టుకోకండి. అక్కడ పెట్టండి. -వావ్. అద్భుతం. నిజంగా. 321 00:17:17,704 --> 00:17:19,330 అద్భుతంగా ఉంది. వావ్. 322 00:17:19,414 --> 00:17:23,627 లార్డ్ రొటేరో. హలో! 323 00:17:24,377 --> 00:17:25,378 నువ్వు మంచిగా కనిపిస్తున్నావు. 324 00:17:26,128 --> 00:17:28,632 సరే, మనం ఏం చేయాలో చూద్దాం. 325 00:17:30,008 --> 00:17:31,218 వావ్. 326 00:17:31,301 --> 00:17:33,971 నేను తక్కువ అంచనా వేశాను కానీ ఇది నిజంగా ఒక కార్పొరేట్ చెత్త. 327 00:17:34,555 --> 00:17:36,265 దీనిలో నాకు నచ్చింది ఒక్కటే ఏమిటంటే ఈ చెడిపోయిన భాగం. 328 00:17:36,849 --> 00:17:38,392 నేనే వైట్ అవుట్ ద్రవం పూశాను. అందుకే, అలా, థాంక్స్. 329 00:17:39,309 --> 00:17:42,312 సరే నువ్వు మాకు సాయం చేయగలవా? 330 00:17:42,396 --> 00:17:45,065 అలాగే. ఇలాంటి కళాఖండాన్ని ఖచ్చితంగా ఎలా సరిచేయాలో నాకు తెలుసు. 331 00:17:45,148 --> 00:17:46,358 నేను కెరీర్ ప్రారంభంలో, 332 00:17:46,441 --> 00:17:49,444 ఒక ఫ్యాన్సీ అకౌంటింగ్ సంస్థ లాబీలో ఒక కుడ్యచిత్రాన్ని నేను గీయాల్సి వచ్చింది 333 00:17:49,528 --> 00:17:53,240 అదేమో ఒక అద్భుత నగరంలో లక్షల అంతస్తుల భవనం మాదిరిగా ఉంది. నాకు ఒళ్లు గుల్ల అయిపోయింది. 334 00:17:53,323 --> 00:17:55,868 ఖచ్చితంగా అలాగే జరిగి ఉంటుంది. నీ ఒళ్లు కార్పొరేట్ విషాన్ని తిరస్కరిస్తుంది కదా. 335 00:17:55,951 --> 00:17:58,161 నేను మీతో పూర్తిగా అంగీకరిస్తాను. నా వ్యాపార భాగస్వాములు ఎప్పుడూ 336 00:17:58,245 --> 00:18:02,082 ఈ కార్పొరేట్ ఏజెండాతో నా మీద ఒత్తిడి తెస్తుంటారు. కాబట్టి, నిజం, బాబు. నేను మీతో ఏకీభవిస్తాను. 337 00:18:02,165 --> 00:18:03,417 -నా మనిషి. -నా మనిషి. 338 00:18:03,500 --> 00:18:04,501 నా వాడు. 339 00:18:04,585 --> 00:18:07,337 -అయితే, ఇది చేయడానికి నీకు ఎంత సమయం పడుతుంది? -దాదాపు ఐదు గంటలు. 340 00:18:07,421 --> 00:18:09,715 -ఐదు గంటలు. -ఈ మనిషి ముఖం గీయడానికి గంట పడుతుంది. 341 00:18:09,798 --> 00:18:13,093 ఆ తరువాత నాలుగు గంటలూ ఇతనిలో మానవతాన్ని చెరిపేసి, ఒక లాయర్ గా కనిపించేలా చేయడానికి పడుతుంది. 342 00:18:16,471 --> 00:18:18,015 ఇప్పుడు నేను దీన్ని చూస్తుంటే, 343 00:18:18,098 --> 00:18:20,434 నేను ఏం ఆలోచిస్తున్నానంటే బహుశా నేను దీన్ని అచ్చు అలాగే పెయింటింగ్ వేయలేనేమో. 344 00:18:20,517 --> 00:18:22,936 బహుశా ఈ పెయింటింగ్ మీద నేను ఏదో వ్యాఖ్య రాసినట్లు చేయగలనేమో. 345 00:18:23,020 --> 00:18:25,731 ఒక ఒరిజినల్ లార్డ్ రొటేరో? ఓహ్, దేవుడా. సరే! సరే! 346 00:18:25,814 --> 00:18:27,232 నేను ఏం ఆలోచిస్తున్నానంటే ఈ బొమ్మని మళ్లీ గీస్తాను 347 00:18:27,316 --> 00:18:29,776 కానీ ఇతని చేతిలో నగదు పట్టుకున్నట్లు లేదా ట్రంప్ టోపీని పెట్టినట్లు గీస్తాను. 348 00:18:29,860 --> 00:18:31,445 భలే అద్భుతం. అతని పళ్లు బులెట్లుగా గీయచ్చు. 349 00:18:31,528 --> 00:18:33,572 -ఖలాస్. -అంటే, అది వినడానికి గొప్పగా ఉంది 350 00:18:33,655 --> 00:18:34,948 కానీ గ్యాలరీలో ఉంచడానికి బాగుంటుంది, 351 00:18:35,032 --> 00:18:38,660 కానీ నిజం చెప్పాలంటే, ఇది, మనం ఈ పెయింటింగ్ ని కేవలం సరి చేస్తే సరిపోతుంది. అది చాలు. 352 00:18:38,744 --> 00:18:42,080 ఇది కాస్త ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఇలాంటిది నేను టోక్యోలో కుసామా ప్రదర్శనలో చూశాను. 353 00:18:42,164 --> 00:18:44,625 మనం ఇన్ఫినిటీ గదిలో ఎల్.ఇ.డి. లైట్లు పెట్టచ్చు, 354 00:18:44,708 --> 00:18:47,628 కానీ ఈ చెత్తవెధవ ముఖం మీదకి జూమ్ చేసి… 355 00:18:47,711 --> 00:18:49,755 -ముఖం! భలే ఆలోచన. -అవును, భలే ఆలోచన. 356 00:18:49,838 --> 00:18:51,381 -నా దగ్గర గొప్ప లైటింగ్ పరికరాలున్నాయి… -లేదు! చూడండి! 357 00:18:51,465 --> 00:18:53,383 -అవునా? సరే. -మిత్రులారా! దయచేసి వినండి, ఇది సీరియస్ వ్యవహారం! 358 00:18:53,467 --> 00:18:56,595 మనం కేవలం అతని ముఖం అతని ముఖంలా ఉండేలా చేస్తే చాలు. 359 00:18:56,678 --> 00:18:59,556 నాకు… నాకు… నాకు… నా ఉద్యోగం పోగొట్టుకోవడం ఇష్టం లేదు. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. 360 00:18:59,640 --> 00:19:04,019 అతని ముఖం మళ్లీ అతని ముఖంలా ఉండేలా చేయండి. చాలు. 361 00:19:07,648 --> 00:19:08,732 ఆమె పోలీసు మాదిరిగా ఉంది. 362 00:19:12,903 --> 00:19:15,155 మీరు ఇద్దరూ బయట వేచి ఉంటే మంచిది అనిపిస్తోంది. 363 00:19:15,906 --> 00:19:19,743 -మేము దీన్ని తీసుకువెళ్లాలా? -ఆ పెయింటింగ్ వదిలేయండి. బయటకు వెళ్లండి. 364 00:19:24,206 --> 00:19:27,668 సారీ. ఆడ్రే చిరునవ్వు నాకు కోపం తెప్పించింది. ఆమె చాలా పొగరుబోతులా కనిపించింది. 365 00:19:27,751 --> 00:19:29,878 అవును, ఆమె చిరునవ్వు వల్లనే ఇదంతా ఇలా పాడైంది. 366 00:19:31,255 --> 00:19:32,256 ఇది బాగుపడుతుంది అంటావా? 367 00:19:32,339 --> 00:19:34,174 -నేను ఏం చేయాలి? -అది బాగుపడుతుందో లేదో నాకు తెలియదు. 368 00:19:34,258 --> 00:19:36,260 అది సరి కాకుండా చేయడానికి నీ శాయశక్తులా ప్రయత్నించావు. 369 00:19:36,343 --> 00:19:37,344 నువ్వు కూడా పెద్దగా సాయపడలేదు! 370 00:19:37,427 --> 00:19:40,430 నాకు లార్డ్ రొటేరో ఒరిజినల్ పెయింటింగ్ కావాలి. అది చాలా డబ్బు తెచ్చిపెడుతుంది, యో! 371 00:19:42,266 --> 00:19:43,767 నేను మంచిదాన్ని కాదు. సారీ. 372 00:19:43,851 --> 00:19:45,352 -సరిగ్గా చెప్పావు. -నువ్వు కాదు. 373 00:19:46,144 --> 00:19:48,647 ఈ ప్రత్యేకమైన సందర్భంలో కాదు, కానీ మిగతా విషయాలలో, 374 00:19:48,730 --> 00:19:50,232 నేను చాలా ప్రశాంతంగా ఉంటాను. 375 00:19:52,317 --> 00:19:56,113 సరే. నేను అతడిని ఒప్పించాను, అతను ఆ పనిలో ఉన్నాడు. 376 00:19:56,822 --> 00:19:58,657 -నువ్వు ఏం చేశావు? -అది మీకు అనవసరం. 377 00:19:58,740 --> 00:20:00,200 ఆగు, నువ్వు ఎలా ఒప్పించావు? 378 00:20:00,284 --> 00:20:03,453 -నేను అతనితో సెక్స్ చేయలేదు, దేవుడా. -హేయ్, నువ్వు చేశావని నేను అనడం లేదు. 379 00:20:03,537 --> 00:20:05,414 నువ్వు చేసినా, అది నీ ఇష్టం. 380 00:20:05,497 --> 00:20:06,415 థాంక్యూ. 381 00:20:06,498 --> 00:20:08,792 అన్నట్లు, ఈ రాత్రి పార్టీకి నేను రాలేకపోతున్నందుకు రెజీకి 382 00:20:08,876 --> 00:20:11,378 -నా తరపున సారీ చెబుతావా? -ఏ పార్టీ? 383 00:20:11,461 --> 00:20:13,547 -ఓహ్, చెత్త. నీకు తెలియదు, కదా? -ఏ పార్టీ? 384 00:20:13,630 --> 00:20:15,924 నా తమ్ముడు అప్పుడప్పుడు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటాడు. 385 00:20:16,008 --> 00:20:18,302 సవతి సోదరుడు. ఆవ్. ఏ పార్టీ? 386 00:20:27,477 --> 00:20:29,271 ఇక్కడ ఏం జరుగుతోంది, బాబు? 387 00:20:29,354 --> 00:20:32,065 మేము డా బూచ్ పేరుతో గాఢమైన కంబూచా డ్రింక్ ని ప్రారంభిస్తున్నాం. 388 00:20:32,149 --> 00:20:34,151 -ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తున్నాం. -"మేము"? 389 00:20:34,234 --> 00:20:36,361 -రెజీ ఇంకా నేను. -మంచిది. 390 00:20:36,445 --> 00:20:38,238 నాకు అర్థం కావడం లేదు 391 00:20:38,322 --> 00:20:41,533 ఇలాంటి పని గురించి నాకు కనీసం చెప్పకుండా మీరు ఎందుకు చేస్తున్నారు, బాబు. 392 00:20:41,617 --> 00:20:43,076 నాకు ఇందులో భాగస్వామ్యం ఎందుకు ఇవ్వడం లేదు? 393 00:20:43,160 --> 00:20:44,912 గాఢమైన కంబూచా తయారు చేయడంలో నీకు అంత నైపుణ్యం లేదు. 394 00:20:44,995 --> 00:20:48,332 దీనికి ఎవరి నైపుణ్యం అవసరం లేదు ఎందుకంటే ఇది పిచ్చి డ్రింక్. 395 00:20:48,415 --> 00:20:50,501 చిత్తుగా తాగాలి అనుకున్న వాళ్ల ఆరోగ్యాన్ని ఇది పాడుచేయదా? 396 00:20:50,584 --> 00:20:53,128 -తాగుబోతుల్లో రెండు రకాలు ఉంటారు, సరేనా? -నిజం. 397 00:20:53,212 --> 00:20:55,714 అలాగే, ఫెర్మెంటేషన్ సైన్స్ లో నాకు కూడా డిగ్రీ ఉంది. 398 00:20:55,797 --> 00:20:57,841 ఇది ఎవరికైనా చెందుతుందీ అంటే, అది నాకు మాత్రమే. 399 00:20:57,925 --> 00:21:00,385 యో, విల్, ఏంటి విషయం? నువ్వు బాగా కనిపిస్తున్నావు. 400 00:21:00,469 --> 00:21:02,638 -మంచిది. ఒమర్ వచ్చాడు. అద్భుతం. -అవును నేను ఇక్కడే ఉన్నాను. 401 00:21:02,721 --> 00:21:05,307 నా సొంత ప్రారంభోత్సవం పార్టీకి నేను రాకపోతే అమర్యాదకరంగా ఉంటుంది. 402 00:21:05,390 --> 00:21:07,518 -నువ్వు వీడిని చేర్చుకున్నావా? -హేయ్. 403 00:21:07,601 --> 00:21:09,728 నేను ఏం చెప్పను? నాకు అన్ని ఫెర్మెంటేషన్లు ఇష్టమే. 404 00:21:10,229 --> 00:21:12,356 -ఒమర్. ఒమర్. ఒమర్. -నేను కొందరి మాదిరిగా కాదు. 405 00:21:12,439 --> 00:21:13,357 ప్రత్యేకంగా నీలా కాదు. 406 00:21:13,440 --> 00:21:14,441 -నువ్వు అలా వెళ్లు. -సరే. 407 00:21:15,150 --> 00:21:17,861 చూడు, నీకు ఇలా తెలిసినందుకు సారీ, సరేనా? నిజంగా సారీ. 408 00:21:17,945 --> 00:21:20,697 ఇది చెత్తగా ఉంది. కానీ నీకు హామీ ఇస్తున్నాను, బాబు, ఇది కేవలం వ్యాపారమే, సరేనా? 409 00:21:20,781 --> 00:21:23,492 -ఏదీ వ్యక్తిగతం కాదు. -ఇది చాలా వ్యక్తిగతంగా అనిపిస్తోంది. 410 00:21:23,575 --> 00:21:24,952 సరే. కానీ, ఇది అలా కాదు, విల్. 411 00:21:25,452 --> 00:21:26,828 ఏది ఏమైనా, ఇది వ్యక్తిగతం అయినా కూడా, 412 00:21:26,912 --> 00:21:29,790 మనకు ఎదురు వచ్చే ప్రతి అవకాశాన్ని నువ్వు పాడు చేస్తావు గనుక ఇలా చేయాల్సి వచ్చిందేమో, సరేనా? 413 00:21:29,873 --> 00:21:31,959 కేవలం ఏదో చెత్త లిమిటెడ్ ఎడిషన్ బీర్ గురించి అత్యుత్సాహం పడతావు 414 00:21:32,042 --> 00:21:34,378 కానీ ఎవరో బీరు ప్రియులు తప్ప దాన్ని మరెవ్వరూ పట్టించుకోరు. 415 00:21:34,461 --> 00:21:35,671 నీకు నచ్చింది అని చెప్పావు కదా. 416 00:21:35,754 --> 00:21:37,631 నిజమే చెప్పాను! నువ్వు ఒక కళాకారుడివి. 417 00:21:37,714 --> 00:21:41,051 అది విషయం కాదు. మనం బాటిల్ మీద 40 డాలర్లు నష్టపోతాం, విల్. 418 00:21:41,134 --> 00:21:43,512 అది మరీ పిచ్చితనం. నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో నాకు తెలియడం లేదు. 419 00:21:43,595 --> 00:21:45,681 నేను కేవలం మంచి బీర్ తయారు చేయాలని చూస్తున్నాను. 420 00:21:45,764 --> 00:21:49,726 రెజీలా చేయడం లేదు, అతను ఈ ప్రదేశాన్ని ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ తో అర్ధనగ్న ప్రదర్శనగా మార్చేస్తున్నాడు. 421 00:21:49,810 --> 00:21:51,186 రెజీ అంత వెధవ కాదు, బ్రో. 422 00:21:51,270 --> 00:21:53,522 దెయ్యం బూచీ టోపీలు ధరించింది, బేబీ. 423 00:21:57,401 --> 00:21:58,652 సరే. సరే. 424 00:21:58,735 --> 00:22:01,530 అతను దారుణమైన మనిషి, కానీ ఈ చిన్న వెధవకి డబ్బు ఎలా గడించాలో తెలుసు, 425 00:22:01,613 --> 00:22:03,490 అందుకే ఇదంతా చేస్తున్నాం. ఇది కేవలం డబ్బు కోసం, సరేనా? 426 00:22:03,574 --> 00:22:06,368 -హేయ్, బేబీ. మాకు ఇంకాస్త చల్లని బూచ్ కావాలి. -హేయ్, బేబీ. సరే. 427 00:22:06,451 --> 00:22:08,453 -మీకు బూచ్ ఇస్తాం. మీకు ఇంకొద్దిగా తెస్తాం. -సరే. 428 00:22:08,537 --> 00:22:09,830 కేటీ? 429 00:22:10,330 --> 00:22:11,832 హాయ్! 430 00:22:12,875 --> 00:22:14,793 ఏంటి… ఇక్కడ ఏం చేస్తున్నారు? 431 00:22:16,336 --> 00:22:17,921 మీరు ఇద్దరూ కలిసి ఉంటున్నారా? 432 00:22:18,005 --> 00:22:20,424 అంటే, నాకు తెలియదు. నువ్వు తననే అడుగు. 433 00:22:21,717 --> 00:22:23,594 నాకు కూడా తెలియదు. మేము కలిస్తే బాగా అనిపిస్తుంది అంతే. 434 00:22:23,677 --> 00:22:25,387 -అది చాలా బాగా అనిపిస్తుంది. -చాలా బాగా ఉంటుంది. 435 00:22:25,971 --> 00:22:27,264 ఇది ఎలా జరిగింది? 436 00:22:27,347 --> 00:22:29,850 -ఫెరోమోన్స్. -బాగా చెప్పావు. 437 00:22:30,350 --> 00:22:32,603 -నేను మళ్లీ సెక్స్ చేస్తున్నాను. -సరే. సరే. నాకు అర్థం అయింది. 438 00:22:33,604 --> 00:22:34,980 మీరు డా బూచ్ డ్రింక్ రుచి చూస్తారా? 439 00:22:35,063 --> 00:22:36,565 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 440 00:22:36,648 --> 00:22:38,901 ఈమె నా ఫ్రెండ్. ఆ విషయం నీకు చెప్పాను. నువ్వు వినలేదు. 441 00:22:38,984 --> 00:22:42,029 అవును, నాకు ఉద్యోగం అవసరమైంది, ఇప్పుడు నేను ఆయాగా కూడా పని చేయడం లేదు. 442 00:22:42,613 --> 00:22:45,490 -పైగా నా పుట్టినరోజున నువ్వు నాతో బ్రేకప్ అయిపోయావు. -అది గందరగోళం అయిపోయింది. 443 00:22:48,243 --> 00:22:50,579 -వావ్. -పిల్లలు నిన్ను మిస్ అవుతున్నారు. నిజంగా. 444 00:22:50,662 --> 00:22:52,956 అవును, మనం ఒకసారి… ఒకసారి ఫేస్ టైమ్ లో మాట్లాడుకోవాలి. 445 00:22:53,040 --> 00:22:55,125 అవును! నేను కూడా వాళ్లని మిస్ అవుతున్నాను! 446 00:22:55,209 --> 00:22:56,752 చాలా ముద్దుగా ఉంది. 447 00:23:00,923 --> 00:23:02,007 ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోంది? 448 00:23:02,090 --> 00:23:04,426 వాళ్లు నాకు ఇలా ద్రోహం చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను. 449 00:23:04,510 --> 00:23:06,512 ఇంకా… …నా సొంత బార్ లో చేస్తారా? 450 00:23:07,095 --> 00:23:09,598 -వాళ్లు మనకి ఇలా ద్రోహం చేస్తారు అనుకోలేదు. -"మనం" అంటే నీ ఉద్దేశం ఏంటి? 451 00:23:09,681 --> 00:23:13,101 నా ఉద్దేశం నీ వ్యాపార భాగస్వాములు కొత్త ప్రాజెక్టు గురించి నీకు చెప్పలేదు. 452 00:23:13,185 --> 00:23:15,938 నా ప్రాణ స్నేహితురాలు నాతో చెప్పకుండా ఒక కొత్త ప్రియుడిని ఎంచుకుంది. 453 00:23:16,021 --> 00:23:17,564 అదీ ఇదీ ఒకటి కాదు. 454 00:23:18,190 --> 00:23:20,025 అవును. సారీ. సరిగ్గా చెప్పావు. నువ్వు చెప్పింది నిజమే. 455 00:23:20,108 --> 00:23:22,611 అది బాధగా అనిపిస్తుంది. సారీ. నేను అర్థం చేసుకోగలను. 456 00:23:23,779 --> 00:23:27,616 -బాధపడకు. దాని సంగతి నేను చూసుకుంటాను. -నీ ఉద్దేశం ఏంటి? 457 00:23:28,951 --> 00:23:30,244 దాని సంగతి నేను చూసుకుంటాను. 458 00:23:32,538 --> 00:23:33,455 అంటే ఏంటి? 459 00:23:33,539 --> 00:23:35,165 అందరూ బయటకి వెళ్లండి! తక్షణం! తక్షణం! 460 00:23:35,249 --> 00:23:37,000 తాజాగా స్వయంగా తయారు చేసిన లాస్ ఏంజెలెస్ లోనే అతి చక్కని బీర్! 461 00:23:37,084 --> 00:23:38,293 నువ్వు ఏం చేశావు? 462 00:23:38,377 --> 00:23:39,503 ఇక్కడ గ్యాస్ లీక్ అయింది. 463 00:23:39,586 --> 00:23:43,131 -నువ్వు గ్యాస్ లీక్ అయిందని ఫోన్ చేశావా? -నేను మంచి పౌరురాలిని. ఏం చెప్పమంటావు? 464 00:23:43,215 --> 00:23:44,466 ఓరి దేవుడా. 465 00:23:45,551 --> 00:23:48,178 -నువ్వు మంచి స్నేహితురాలివి. -నేను… అవును. అవును, నేను మంచి ఫ్రెండ్ ని. 466 00:23:48,262 --> 00:23:51,974 మనం వెళదాం పద! గ్యాస్ లీక్! ఈ మొత్తం ప్రదేశం పేలిపోవచ్చు! 467 00:23:52,057 --> 00:23:53,058 -అయ్యో. -లేదు. 468 00:24:07,614 --> 00:24:08,699 సరే, అయితే. 469 00:24:09,491 --> 00:24:11,159 మనం మాట్లాడుకున్న చాలా వరకూ ఐడియాలు 470 00:24:11,243 --> 00:24:13,245 పెట్టుబడిదారీ విధానం మీద మంచి వ్యంగ్యాస్త్రాలు. 471 00:24:13,328 --> 00:24:16,623 కాబట్టి నేను మీకు కావలసింది చేసిపెట్టాను, కానీ చిన్న సవరణతో. 472 00:24:18,584 --> 00:24:21,503 ఆ సవరణ ఏమిటంటే అతని ముక్కు మీద ఒక మర్మాంగాన్ని పెట్టడమా? 473 00:24:22,379 --> 00:24:23,589 -నీకు కనిపించిందా? -నాకు కనిపించింది. 474 00:24:28,135 --> 00:24:29,136 వృషణాలు ఎక్కడ ఉన్నాయి? 475 00:24:35,225 --> 00:24:37,644 -శుభోదయం. -శుభోదయం. 476 00:24:46,361 --> 00:24:49,865 సరే. స్టెర్న్, డాబ్సన్ గురించి నువ్వు తాజా సమాచారాన్ని మాకు ఎందుకు ఇవ్వవు? 477 00:24:50,616 --> 00:24:51,992 అవును. సరే. 478 00:24:52,701 --> 00:24:55,746 మొదటగా, మనం తప్పనిసరిగా చేయవలసింది ఏమిటంటే 479 00:24:55,829 --> 00:25:00,834 ఆర్బిట్రేషన్ ప్రావిజన్ లో సెక్షన్ 7.5 హెచ్ లో అందరం ఒక ఏకాభిప్రాయంతో ఉన్నామని ఖరారు చేసుకోవాలి. 480 00:25:01,418 --> 00:25:03,837 ముఖ్యంగా, కంపెనీ వివరాలు ప్రకటించడం గురించి సవరణ అవసరమనే విషయం మీద 481 00:25:03,921 --> 00:25:08,717 ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకోవాలి. 482 00:25:09,968 --> 00:25:12,513 సంక్లిష్టమైన విలీనాల లావాదేవీలు జరిగినప్పుడు తలెత్తే ఏ వివాదం అయినా 483 00:25:12,596 --> 00:25:19,102 దాన్ని ఎనిమిది, లేదా పది సంవత్సరాల అనుభవం ఉన్న ఆర్బిట్రేటర్ ద్వారా మాత్రమే పరిష్కరించాలి. 484 00:25:20,229 --> 00:25:21,230 ఇంకా మనం 485 00:25:21,897 --> 00:25:24,441 -మన నిపుణుల బృందం సూచనలు విన్నాం… -సారీ. 486 00:25:26,860 --> 00:25:29,404 హేయ్. హెచ్.ఆర్. విభాగం నుండి జెసికా నీ కోసం చూస్తోంది. 487 00:25:29,488 --> 00:25:30,781 దేని గురించి? 488 00:25:32,199 --> 00:25:34,451 హేయ్, ఆ మర్మాంగం ముఖం పెయింటింగ్ చూశావా? 489 00:25:34,535 --> 00:25:37,913 నువ్వు అది చూశావా? ఓహ్, లేదు. ఏంటి? అది చాలా పెద్దగా ఉంది. 490 00:25:39,039 --> 00:25:41,708 హాయ్. హాయ్. నన్ను కలవాలి అన్నారా? 491 00:25:42,209 --> 00:25:45,587 అంతా చాలా బాగా జరుగుతోంది. ప్రతి ఒక్కరూ చాలా ఆత్మీయంగా ఉన్నారు ఇంకా… 492 00:25:45,671 --> 00:25:48,674 మా పిల్లల బల్లి గురించి మనం మాట్లాడుకున్నామా 493 00:25:48,757 --> 00:25:52,427 దాని పేరు కూడా మీ పేరుకి దగ్గరగా ఉంటుందని? 494 00:25:52,511 --> 00:25:54,012 జెసిపా. 495 00:25:55,138 --> 00:25:59,518 సిల్వియా, కాపీ రూమ్ లో బయట గోడకి వేళ్లాడుతున్న మిస్టర్ ఫ్రీడ్కిన్ చిత్రపటానికి 496 00:25:59,601 --> 00:26:01,562 ఏం అయిందో మీకు ఏదైనా తెలుసా? 497 00:26:02,729 --> 00:26:05,357 అది చాలా అందమైన పెయింటింగ్. గొప్పగా ఉంటుంది. 498 00:26:05,440 --> 00:26:08,193 చాలా చక్కని రంగులు, ఇంకా దాని వర్ణాలు… 499 00:26:08,277 --> 00:26:10,279 కానీ, దానికి ఏం అయిందో మీకు ఏమైనా తెలుసా? 500 00:26:12,322 --> 00:26:13,740 లేదు. దానికి ఏం అయింది? 501 00:26:14,366 --> 00:26:15,951 అంటే… 502 00:26:18,078 --> 00:26:20,998 సెక్యూరిటీ కెమెరా 2ఎ - జెరాక్స్ రూమ్ 2 503 00:26:21,081 --> 00:26:23,292 చెప్పాలంటే, ఇది చాలా పిచ్చి చేష్ట. 504 00:26:23,834 --> 00:26:24,835 నేను… 505 00:26:24,918 --> 00:26:25,919 అదీ… 506 00:26:26,003 --> 00:26:28,714 అది అసాధ్యం. అది… అది నేను కాదు. 507 00:26:29,798 --> 00:26:31,341 అది ఖచ్చితంగా మీరే. 508 00:26:34,595 --> 00:26:37,723 చాలా సారీ. చాలా సారీ. నేను కేవలం… నేను… 509 00:26:37,806 --> 00:26:42,477 నేను బాగా… నేను బాగా అలసిపోయాను, దానితో ఆ పెయింటింగ్ మీద పడ్డాను, అది కింద పడింది. 510 00:26:42,561 --> 00:26:45,230 ఆ తరువాత నేను దాన్ని సరి చేయడానికి ఒక చోటుకి వెళ్లాను, కానీ వాళ్లు నాకు సాయం చేయలేకపోయారు. 511 00:26:45,314 --> 00:26:47,858 కానీ తరువాత, నేను దాన్ని ఎలాగైనా తిరిగి పెట్టాయలని తీవ్రంగా ప్రయత్నించాను, 512 00:26:47,941 --> 00:26:49,985 ఇంకా నేను చాలా అలసిపోయాను, తెలుసా? 513 00:26:50,068 --> 00:26:54,156 అంటే, నా వయసుకి ఈ పని చాలా కష్టం అనిపించింది. ఇంకా నేను, ఎలా అంటే… 514 00:26:54,239 --> 00:26:57,659 చాలా క్షమాపణలు. చాలా క్షమాపణలు. నేను పూర్తిగా గందరగోళం చేసేశాను, ఇంకా నేను… 515 00:26:57,743 --> 00:27:00,120 -చాలా సారీ. -నాకు అర్థమైంది. మీకు తెలుసా? 516 00:27:00,204 --> 00:27:02,831 సిల్వియా, నాకు… నాకు అర్థమైంది. 517 00:27:02,915 --> 00:27:04,958 ఇక్కడ పని చేయడం ఎంతో ఒత్తిడితో కూడుకుని ఉంటుంది, తెలుసా? 518 00:27:05,542 --> 00:27:08,170 నాకు గుర్తుంది, మొదట ఇక్కడ చేరినప్పుడు, నేను కూడా ఇలాగే అనుకునే దాన్ని, 519 00:27:08,253 --> 00:27:10,631 ఇంకా అప్పటికి నేను కూడా తల్లినే, కాబట్టి… 520 00:27:10,714 --> 00:27:11,882 -మీరు అమ్మనా? -అవును. నేను… 521 00:27:11,965 --> 00:27:13,675 -అంటే, అది అనుకోకుండా జరిగింది, జెసికా. -అవును. 522 00:27:13,759 --> 00:27:16,386 అది నిజంగా అలాగే జరిగింది. నేను కావాలని అలా ఎప్పుడూ చేయను. 523 00:27:16,470 --> 00:27:18,138 -నేను భయపడిపోయాను. -అదేమీ ఫర్వాలేదు. ఒక విషయం తెలుసా? 524 00:27:18,222 --> 00:27:19,556 -వంతెన కింద నీరు. సరేనా? -సరే. 525 00:27:19,640 --> 00:27:21,099 -మనం ఈ వాదనలు ముగించేద్దాం. సరేనా? -అలాగే! 526 00:27:21,183 --> 00:27:24,478 -సిల్వియా. ఇక్కడికి వచ్చినందుకు థాంక్స్. -ఓహ్, హమ్మయ్య. మిమ్మల్ని చాలా ఇష్టపడతాను. 527 00:27:24,561 --> 00:27:26,855 -మీరు అద్భుతంగా ఉన్నారు. చాలా ధన్యవాదాలు. -ఫర్వాలేదు. 528 00:27:30,317 --> 00:27:31,527 -తలుపు తెరిచే ఉంచనా? -తెరిచే ఉంచచ్చు. 529 00:27:31,610 --> 00:27:32,653 -సరే. -మరేం ఫర్వాలేదు. థాంక్యూ. 530 00:27:41,036 --> 00:27:43,997 -మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? -హేయ్, మీరు. 531 00:27:44,706 --> 00:27:48,085 లెవిన్సన్ తో ఒప్పందం మీద పని చేస్తున్నాను. అతని గురించి మీకు తెలుసు కదా. 532 00:27:48,585 --> 00:27:52,965 లేదు. మీ ఉద్యోగం పోయింది. మీరు వెళ్లిపోవాలి. 533 00:27:53,674 --> 00:27:57,469 నేను… కానీ మనం మాట్లాడుకున్నప్పుడు మీరు అది చెప్పలేదు, అంటే… 534 00:27:58,303 --> 00:28:01,723 ఏంటి? నన్ను ఉద్యోగం నుంచి తీసేయలేరు. నేను చేరి ఒక్క రోజే అయింది. నేను… 535 00:28:01,807 --> 00:28:03,851 నేను పదమూడు సంవత్సరాలుగా ఈ రోజు కోసం ఎదురుచూశాను. 536 00:28:03,934 --> 00:28:05,519 నా ఉద్దేశం, ఇది ఇంత త్వరగా ముగిసిపోకూడదు. 537 00:28:06,353 --> 00:28:09,231 -మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. -అంటే, నేను ఉంటానని చెప్పండి చాలు. 538 00:28:10,566 --> 00:28:12,860 లేదా నాకు ఏమీ చెప్పకండి ఇంకా మీరు కిచెన్ వైపు వెళ్లండి 539 00:28:12,943 --> 00:28:14,987 లేదా మీరు ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లిపోండి. 540 00:28:15,070 --> 00:28:18,448 దయచేసి, దయచేసి, దయచేసి, జెసికా. దయచేసి నన్ను ఉండనివ్వండి. 541 00:28:19,700 --> 00:28:21,285 నేను ఉద్యోగం చేస్తాను. నేను ఉంటాను. 542 00:28:21,368 --> 00:28:22,744 -వినండి. -నేను ఉంటాను. 543 00:28:23,245 --> 00:28:25,330 సిల్వియా, అది నా నిర్ణయం కాదు, సరేనా? 544 00:28:25,414 --> 00:28:28,667 కానీ మీకు ఒక విషయం తెలుసా? ఈ విషయాన్ని కర్క్ తో మాట్లాడి చూడండి. 545 00:28:39,595 --> 00:28:41,555 దాని గురించి ఆందోళన పడద్దు. 546 00:28:41,638 --> 00:28:43,182 సరే. నేను అదే అనుకున్నాను. 547 00:28:45,225 --> 00:28:47,394 -సరే. అయితే, నేను ఎక్కువ సేపు చేయను. -మంచిది. 548 00:28:51,899 --> 00:28:53,775 -మీరు నేను వెళ్లే వరకూ అక్కడే ఉంటారా? -ఉంటాను. 549 00:28:58,322 --> 00:28:59,364 మీరు ఏం చేస్తున్నారో చూస్తున్నాను. 550 00:29:00,157 --> 00:29:02,659 మీరు నిదానంగా కదులుతున్నారు. ఇది నవ్వులాట కాదు. 551 00:29:12,878 --> 00:29:14,171 ఇది చాలా పిల్ల చేష్టలా ఉంది. 552 00:29:19,009 --> 00:29:20,427 ఇప్పుడు గర్వంగా ఉందా? 553 00:29:26,225 --> 00:29:27,226 ఇలా చూడండి… 554 00:29:27,851 --> 00:29:29,228 దయచేసి, వెళ్లిపోండి. 555 00:29:30,687 --> 00:29:33,398 సరే. సరే. ఒకటి చెప్పనా? నేను సెక్యూరిటీని పిలుస్తున్నాను. 556 00:29:35,108 --> 00:29:36,735 దేవుడా. 557 00:30:55,439 --> 00:30:57,441 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్