1 00:00:07,841 --> 00:00:11,261 మిస్ యూనివర్స్ పోటీ ముగిసి అప్పటికి నెల అవుతుంది, 2 00:00:11,345 --> 00:00:14,515 హూలియా ఇంకా నేను మా రోజువారీ జీవితంలో బాగా సెటిల్ అయ్యాం. 3 00:00:14,598 --> 00:00:18,435 జీవితంలో మొదటిసారి, అన్నీ బ్యాలన్స్ అయ్యాయి అనిపించింది. 4 00:00:18,519 --> 00:00:22,272 ఇది వినడానికి వింతగా ఉండొచ్చు, కానీ జీవితం ఒక డాన్స్ లాగ అనిపించింది. 5 00:00:22,356 --> 00:00:25,067 హోటల్ మళ్ళీ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటోంది, 6 00:00:25,150 --> 00:00:27,152 అలాగే హూలియా డిజైన్ చేసిన సాయంత్రపు గౌన్ 7 00:00:27,236 --> 00:00:31,323 వేసుకుని మిస్ కొలొంబియా పోటీలో గెలవడంతో ఆమె వ్యాపారం పుంజుకుంటోంది. 8 00:00:31,406 --> 00:00:34,493 మేము నిర్మించుకున్న జీవితం కలకాలం నిలిచిపోతుంది అనిపించింది. 9 00:00:34,993 --> 00:00:36,995 నాకు ఇంకేం వద్దు అనిపించింది. 10 00:00:37,746 --> 00:00:40,832 మరి మళ్ళీ అలాంటి జీవితం కావాలంటే నేను ఏం చేయాలి? 11 00:00:40,916 --> 00:00:42,960 దానికి నన్ను సమాధానం చెప్పమంటున్నారా? 12 00:00:43,544 --> 00:00:46,296 ఆ ప్రశ్న అడిగి 14 ఏళ్ల కుర్రోడి మీద మీరు చాలా ఒత్తిడి పెడుతున్నారు. 13 00:00:46,380 --> 00:00:48,298 పద్నాలుగు? నిజంగా? 14 00:00:49,383 --> 00:00:50,843 నేను నీ పాస్ పోర్ట్ చూడాలి. 15 00:00:50,926 --> 00:00:55,389 చూడండి, టియో, ప్రస్తుతం హూలియాతో పరిస్థితి మీరు చెప్పేంత దారుణంగా ఉండి ఉండదని నా ఉద్దేశం. 16 00:00:55,472 --> 00:00:58,851 నన్ను నమ్ము, హ్యూగో. హూలియాకి అసలు ఏం సంబంధం పెట్టుకోవాలని లేదు. 17 00:00:58,934 --> 00:01:01,645 చూస్తుంటే జీవితంలో నుండి నన్ను శాశ్వతంగా తీసేద్దాం అనుకుంటోంది అనిపిస్తోంది. 18 00:01:03,021 --> 00:01:06,066 మీ అందరికీ ఇది చెప్పడానికి గర్విస్తున్నాను, 19 00:01:06,149 --> 00:01:09,945 మా సరికొత్త లాస్ కొలీనాస్ ఇక నుండి మళ్ళీ వ్యాపారం… 20 00:01:19,663 --> 00:01:21,957 చాలా దారుణంగా జరిగింది. మీరు ఏం చేశారు? 21 00:01:22,708 --> 00:01:24,543 నిజానికి నేను ఏం చేయలేదు అని అడుగు. 22 00:01:25,502 --> 00:01:28,005 కానీ నీకు అంతా అర్థం కావాలంటే 23 00:01:28,088 --> 00:01:30,632 నేను నీకు చెప్పాల్సిన కథ ఇంకొకటి ఉంది. 24 00:01:30,716 --> 00:01:34,094 అంటే, పెయింటింగ్ చూపించడానికి ఇంకా కొంచెం టైమ్ పడుతుంది కాబట్టి, 25 00:01:34,178 --> 00:01:35,596 కథ వినే టైమ్ ఉంది లెండి. 26 00:01:36,180 --> 00:01:38,599 నిజం ఒప్పుకో, నా కథలు మిస్ అయ్యావు కదా. 27 00:01:38,682 --> 00:01:39,975 అవును. 28 00:01:40,767 --> 00:01:43,270 ఆ రోజు మామూలుగానే మొదలైంది. 29 00:01:43,353 --> 00:01:44,354 ఆపరేషన్స్ హెడ్ 30 00:01:44,438 --> 00:01:46,982 నేను పనికి వెళ్లాను, ఆఖరికి గర్వంగా నా కూర్చులో కూర్చుందామని. 31 00:01:47,065 --> 00:01:48,984 నా కుర్చీ గురించి చెప్పిన కథ నువ్వు మిస్ అయ్యావు. 32 00:01:49,067 --> 00:01:51,570 నేను అక్కడికి వెళ్లేసరికి అందులో ఇంకొకరు ఉన్నారు. 33 00:01:52,070 --> 00:01:55,115 ఓహ్, సెన్యోర్ వెర. మనం మాట్లాడుకోవడానికి ఏమైనా మీటింగ్… 34 00:01:58,368 --> 00:01:59,578 మీరు సెన్యోర్ వెర కాదు. 35 00:01:59,661 --> 00:02:01,580 అంటే, మీరు ఇక్కడ ఉండాల్సిన సెన్యోర్ వెర కాదు. 36 00:02:03,248 --> 00:02:04,499 సరిగ్గా చెప్పడం రాలేదు. 37 00:02:04,583 --> 00:02:08,836 ఆయన మీకంటే ముఖ్యం అని కాదు. మీరే అసలైన వెర. 38 00:02:08,920 --> 00:02:10,130 వెర క్లాసికో. 39 00:02:10,214 --> 00:02:12,132 మనం కలిసి చాలా కాలం అవుతుంది, మాక్సిమో. 40 00:02:12,216 --> 00:02:14,301 నువ్వు మర్చిపోయావేమో, రికార్డో వెర 41 00:02:14,384 --> 00:02:17,763 అలహాంద్రో వెర గారి తమ్ముడు, హోటల్ కి కో-ఓనర్. 42 00:02:17,846 --> 00:02:20,891 మిస్టర్ వెర. లాస్ కొలీనాస్ కి స్వాగతం. 43 00:02:20,974 --> 00:02:23,268 నువ్వు ఈ ప్రదేశాన్ని మార్చేసిన విధానం నాకు చాలా నచ్చింది. 44 00:02:24,019 --> 00:02:25,020 అందుకే నేను ఇక్కడికి వచ్చాను. 45 00:02:25,103 --> 00:02:27,189 నేను నిన్ను ఒకటి అడగాలి. 46 00:02:27,272 --> 00:02:30,067 నేను నా హోటల్ బిజినెస్ ని ఇంటెర్నేషనల్ స్థాయికి తీసుకెళ్తున్నాను. 47 00:02:30,609 --> 00:02:33,612 కాబట్టి నేను లాంచ్ చేయబోయే నా కొత్త ఫ్లాగ్ షిప్ రిసార్ట్ కి 48 00:02:33,695 --> 00:02:36,615 నీకంటే మంచి ఆపరేషన్స్ హెడ్ ఇంకెవ్వరూ తట్టడం లేదు. 49 00:02:36,698 --> 00:02:37,699 నిజంగా? 50 00:02:39,701 --> 00:02:41,828 మరి ఇంకొక మిస్టర్ వెర గారికి ఈ విషయం తెలుసా? 51 00:02:42,412 --> 00:02:43,622 ఇప్పుడు తెలుసు. 52 00:02:44,414 --> 00:02:48,168 నువ్వు నిజంగానే నా బెస్ట్ ఉద్యోగిని లాగేసుకుందాం అనుకుంటున్నావా, రికార్డో? 53 00:02:48,252 --> 00:02:50,504 పైగా ఈ కొత్త "ఫ్లాగ్ షిప్ రిసార్ట్" సంగతి ఏంటి? 54 00:02:50,587 --> 00:02:52,714 మనం అన్నిటిలో పార్ట్నర్స్ అయ్యుండాలి కదా! 55 00:02:54,842 --> 00:02:58,220 అలా లాస్ హెర్మనోస్ వెర ఒకరిపై ఒకరు అరుచుకుంటుండగా 56 00:02:58,303 --> 00:03:00,347 వాళ్ళ జుట్టు మాత్రం చక్కగా కదలకుండా ఉంది, 57 00:03:00,430 --> 00:03:03,892 అది చూడటానికి ఒక టీవీ సీరియల్ లోని సీన్ లాగ అనిపించింది. 58 00:03:03,976 --> 00:03:07,688 నువ్వు నీ సొంత అన్నని బిజినెస్ నుండి తోసేయాలని చూస్తున్నావంటే నమ్మలేకపోతున్నా. 59 00:03:07,771 --> 00:03:09,815 మన బిజినెస్ నుండి! 60 00:03:09,898 --> 00:03:14,236 ఇప్పటికే అనేక ఏళ్లుగా నేను నిన్ను మోస్తున్నానని మనిద్దరికీ తెలుసు, హ్వాన్ అలహాంద్రో! 61 00:03:14,778 --> 00:03:18,323 అది చాలదన్నట్టు నువ్వు నా మాక్సిమోని తీసేసుకుందాం అని చూస్తున్నావు! 62 00:03:20,534 --> 00:03:23,120 నా భార్యను తీసేసుకోవడం 63 00:03:23,620 --> 00:03:25,122 కంటే ఇది మేలే కదా! 64 00:03:30,460 --> 00:03:32,754 అలీషియ గ్వాడాలూపేకి ప్రేమ అంటే ఏంటో… 65 00:03:32,838 --> 00:03:34,464 ఎవరొకరు చూపించాలి కదా! 66 00:03:37,634 --> 00:03:40,762 అందుకని మన బామ్మ అంత్యక్రియల రోజున లాక్కుంటావా? 67 00:03:47,686 --> 00:03:49,813 ఆగండి, పెద్దోళ్ళు! మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా! 68 00:03:54,484 --> 00:03:56,195 కాపాడండి! 69 00:03:56,278 --> 00:03:58,739 వీళ్ళను దెయ్యం పట్టుకుంది! 70 00:03:58,822 --> 00:04:00,741 డూల్సే నన్ అయిందా? 71 00:04:00,824 --> 00:04:03,619 ఊరుకో, టియో! అలా ఏం జరగలేదని మనిద్దరికీ తెలుసు. 72 00:04:03,702 --> 00:04:04,953 అసలు కథ చెప్పండి. 73 00:04:05,037 --> 00:04:06,371 సరే, సరే. 74 00:04:07,247 --> 00:04:11,793 కానీ నన్ ఇంకా ఆ చొక్కాలు చింపుకోవడం పక్కనపెడితే, అప్పుడు నిజంగానే డ్రమాటిక్ పరిస్థితి ఏర్పడింది. 75 00:04:11,877 --> 00:04:13,629 నువ్వు నాకు ద్రోహం చేసావు, రికార్డో. 76 00:04:13,712 --> 00:04:15,797 మాక్సిమోకి తనకు ఏది మంచిదో తెలిసి ఉంటుందని ఆశిస్తున్నాను. 77 00:04:16,380 --> 00:04:18,216 అది లాస్ కొలీనాస్ లో ఉండటమే. 78 00:04:18,300 --> 00:04:21,220 మాక్సిమో తన సొంత నిర్ణయాలు తీసుకోగలడు. వెర్డాడ్? 79 00:04:21,303 --> 00:04:22,971 ఏమంటావు, డాన్ మాక్సిమో? 80 00:04:23,847 --> 00:04:26,183 నేను నీకు ఈ అవకాశాన్ని ఈ ఒక్కసారే ఇస్తాను. 81 00:04:28,143 --> 00:04:29,811 మా వెర కుటుంబీకులు బేరాలు ఆడరు. 82 00:04:35,609 --> 00:04:37,277 హెక్టర్ తన మొదటి నవల రాసిన తర్వాత 83 00:04:37,361 --> 00:04:39,279 దాని కాపీలు హోటల్ షెల్ఫ్ ల నుండి అద్భుతంగా కొనుగోలు అవుతున్నాయి, 84 00:04:39,363 --> 00:04:43,033 అలాగే డయాన్ కూడా మిస్ యూనివర్స్ షోలో అదరగొట్టింది, కాబట్టి ఇద్దరూ వేడుక చేసుకుందాం అనుకున్నారు. 85 00:04:43,116 --> 00:04:45,160 జీవితంలో నీ తరువాతి అధ్యాయానికి, నా రాణి! 86 00:04:45,244 --> 00:04:50,040 ముందుగా, డేటైమ్ ఏమ్మీలకు హోస్ట్ గా నేను ఇవ్వబోయే గ్రాండ్ రీఎంట్రీకి. 87 00:04:50,123 --> 00:04:52,626 నేను నిజంగా ఈ ఏడాది సూసన్ లూచీ గెలుస్తుంది అనుకుంటున్నా! 88 00:04:52,709 --> 00:04:54,878 నేనైతే అందరూ నిన్నే చూస్తారు అనుకుంటున్నాను. 89 00:04:56,630 --> 00:04:58,549 అయితే హెక్టర్ సెలవు రోజుకు మన ప్లాన్ ఏంటి? 90 00:05:00,133 --> 00:05:01,593 మన ముగ్గురం ఏం చేయబోతున్నాం అనా? 91 00:05:01,677 --> 00:05:03,554 బనానా బోట్ రైడ్ కి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా, 92 00:05:03,637 --> 00:05:05,597 ఆ తర్వాత పూల్ దగ్గర సరదాగా బింగో ఆడదాం, 93 00:05:05,681 --> 00:05:08,100 అది అయ్యాకా హాయిగా రిలాక్స్ అవుతూ రాత్రికి పోర్కిస్ చూద్దాం. 94 00:05:08,934 --> 00:05:10,602 చాడ్, నువ్వు బాగానే ఉన్నావా? 95 00:05:10,686 --> 00:05:12,396 నిన్ను చూస్తుంటే కొంచెం ఆరాటంగా ఉన్నట్టు ఉన్నావు. 96 00:05:12,479 --> 00:05:13,522 ఏంటి? లేదు. 97 00:05:13,605 --> 00:05:15,399 నేను బాగానే ఉన్నాను! ముందెప్పుడూ లేనంత బాగున్నా. 98 00:05:15,482 --> 00:05:18,986 అంటే, నేను గ్లోరియా విడిపోయాం, కాబట్టి నేను ఇలాగే శాశ్వతంగా సింగిల్ గా మిగిలిపోతా కాబట్టి 99 00:05:19,069 --> 00:05:20,279 ఇక నుండి పూర్తి "కార్పల్" డీయెమ్ లా ఉంటా! 100 00:05:22,197 --> 00:05:24,074 సరే, నువ్వు తిరిగి ఉత్సాహంగా ఉన్నందుకు సంతోషం. 101 00:05:25,075 --> 00:05:27,703 నువ్వు వెళ్లి బనానా బోట్ రైడ్ కి ఎంత అవుతుందో కనుక్కుని రావొచ్చు కదా? 102 00:05:27,786 --> 00:05:29,162 ఓహ్, మంచి ఐడియా. 103 00:05:33,959 --> 00:05:35,878 - మనకు చాడ్ తో సమస్య మొదలైంది! - తెలుసు! 104 00:05:35,961 --> 00:05:38,088 మనకు ఏకాంతంగా అస్సలు టైమ్ దొరకడం లేదు. 105 00:05:38,172 --> 00:05:41,717 సాయంత్రం పూట ముగ్గురు ఎదిగిన మనుషులు చేతులు పట్టుకుని బీచ్ లో నడవడం చాలా వింతగా ఉంటుంది. 106 00:05:41,800 --> 00:05:43,969 నేను వాడి చెయ్ వదిలించుకోవడానికి చూసాను, కానీ వాడు అర్థం చేసుకోలేదు. 107 00:05:45,804 --> 00:05:47,347 నాకు వాడి గురించి చింతగా ఉంది, బంగారం. 108 00:05:48,432 --> 00:05:52,019 అంటే, త్వరలో నేను జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరవబోతున్నాను, కానీ… 109 00:05:53,020 --> 00:05:55,439 నా సొంత కొడుకు బాధపడుతుండగా నేను ఆ పని ఎలా చేయను? 110 00:05:55,522 --> 00:05:59,151 చాడ్ ఇంకా గ్లోరియాలు రాజీ పడటానికి ఏదొక దారి ఉండాలి. 111 00:05:59,234 --> 00:06:00,777 అవును, కానీ ఎలా? 112 00:06:00,861 --> 00:06:02,529 గ్లోరియా అసలు చాడ్ ని కలవడానికి ఒప్పుకోవడం లేదు, 113 00:06:02,613 --> 00:06:05,490 పైగా వాడు ఆమెకు చాలా, చాలా, చాలా విచారకరమైన మెసేజ్లు పంపాడు. 114 00:06:05,574 --> 00:06:08,619 మొదటి 12 పంపినప్పుడు నేను విన్నాను. ఒకసారి అయితే ఉత్తి ఏడుపు మాత్రమే ఏడ్చాడు. 115 00:06:08,702 --> 00:06:10,662 - ఓహ్, అవును వాడికి అదొక అలవాటు. - అయ్… 116 00:06:12,372 --> 00:06:14,541 సరే, వాళ్ళు కలవడానికి ఇష్టపడకపోతే… 117 00:06:16,919 --> 00:06:19,755 అప్పుడు మనమే రహస్యంగా వాళ్ళు కలిసేలా చేయాలి. 118 00:06:20,964 --> 00:06:23,133 ఇది వినడానికి ఒక హిట్ సినిమాలో చేసినట్టు ఉంది 119 00:06:23,217 --> 00:06:24,551 ది పేరెంట్ ట్రాప్. 120 00:06:24,635 --> 00:06:28,222 లేదా దారుణమైన విగ్లు పెట్టుకున్న ఇద్దరు కవళ్ల గురించి తీసిన అమెరికన్ సినిమాలా. 121 00:06:28,305 --> 00:06:30,682 అదేంటో నాకు అస్సలు తెలీదు. 122 00:06:36,605 --> 00:06:41,068 లాస్ కొలీనాస్ లో నిర్మించడానికి నేను ఎంతో కష్టపడిన వాటిని చూస్తూ 123 00:06:41,151 --> 00:06:43,487 నేను ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. 124 00:06:43,570 --> 00:06:46,073 మెమో, నీతో ఒక క్షణం మాట్లాడొచ్చా? 125 00:06:46,156 --> 00:06:49,034 ఓహ్, మాక్సిమో. హాయ్! 126 00:06:49,117 --> 00:06:52,120 నన్ను క్షమించు. ఇవి చూడటానికి హంసల్లా కాకుండా పావురాల్లా ఉన్నాయని తెలుసు. 127 00:06:52,204 --> 00:06:55,415 మా పాప రాత్రంతా లొరేనాకి నాకు నిద్ర లేకుండా చేసింది. 128 00:06:55,499 --> 00:06:56,792 కానీ ఒకటి చెప్పనా? 129 00:06:58,210 --> 00:07:01,922 నేను ఏమాత్రం వెనక్కి తగ్గలేదు, ఎందుకంటే బలహీనంగా ఉండేవారికే నిద్ర అవసరం. 130 00:07:04,716 --> 00:07:07,177 సరే, ఇప్పుడు నువ్వు గాలిని మడతపెడుతున్నావు. 131 00:07:07,261 --> 00:07:11,139 కానీ అదేం పర్లేదు. నేను ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడానికి నీ సాయం కావాలి. 132 00:07:15,060 --> 00:07:16,937 నేను హూలియాకి ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నా. 133 00:07:18,313 --> 00:07:19,439 ఓహ్, దేవుడా! 134 00:07:19,523 --> 00:07:21,608 ఓహ్, దేవుడా! నిజంగా అంటున్నావా? 135 00:07:21,692 --> 00:07:24,236 నేను జీవితంలో ఇంత ఖచ్చితంగా దేని గురించీ అనుకోలేదు. 136 00:07:24,319 --> 00:07:26,029 కాబట్టి ఆ పని చేయడానికి నాకు నీ సాయం కావాలి. 137 00:07:26,113 --> 00:07:27,656 అలాగే! 138 00:07:27,739 --> 00:07:29,616 అమ్మో, అమ్మో, అమ్మో. ఆగండి. 139 00:07:29,700 --> 00:07:32,035 మీరు రికార్డో వెర ఆఫర్ గురించి మెమోకి చెప్పలేదా? 140 00:07:32,119 --> 00:07:35,038 నేనింకా మీరు తీసుకోబోయే పెద్ద నిర్ణయానికి సాయం కావాలంటే దాని గురించి అనుకున్నా కదా? 141 00:07:35,122 --> 00:07:37,583 నాకు మంచి ట్విస్ట్ అంటే ఇష్టం అని నీకు తెలుసు కదా, హ్యూగో. 142 00:07:37,666 --> 00:07:42,462 కానీ ఆ ఉద్యోగ ఆఫర్ వచ్చాక నేను ఎక్కడ ఉండాలని అనుకుంటున్నానో అక్కడే ఉన్నానని అర్థమైంది. 143 00:07:43,255 --> 00:07:45,966 నేను రికార్డోకి రాను అని చెప్పా. 144 00:07:47,551 --> 00:07:50,012 నేనిక జీవితంలో "మరొక పెద్ద అధ్యాయం" తెరవడానికి సిద్ధమయ్యా, 145 00:07:50,095 --> 00:07:52,806 అకపుల్కోలో హూలియాతో కలిసి జీవితానికి కమిట్ అవ్వాలి అనుకున్నా. 146 00:07:54,099 --> 00:07:56,018 కానీ నేను అక్కడే ఉందాం అనుకుంటున్నప్పుడు 147 00:07:56,101 --> 00:07:59,354 మా వాళ్ళు అందరూ శారాకి గుడ్ బై చెప్పడానికి రెడీ అవుతున్నారు. 148 00:08:06,987 --> 00:08:08,155 నోరా? 149 00:08:08,238 --> 00:08:10,449 ఈ స్పేస్ మెషిన్ ఏంటి? 150 00:08:10,532 --> 00:08:13,118 చూస్తే తెలుస్తుంది కదా, ఇది నోర్డిక్ ట్రాక్, బంగారం! 151 00:08:14,036 --> 00:08:16,288 మా బాస్ కొత్త మోడల్ కొన్నది, 152 00:08:16,371 --> 00:08:18,665 కానీ తన తోటమాలికి ఒక్కటే కాలు ఉండటంతో 153 00:08:18,749 --> 00:08:20,834 ఇది నన్ను తీసుకోమంది! 154 00:08:20,918 --> 00:08:23,837 కానీ నువ్వు శారా గదిని ఎలా ఉందో అలాగే ఉంచుదాం అన్నావు కదా 155 00:08:23,921 --> 00:08:25,964 అప్పుడు తన మంచం మీద వాలి నువ్వు తనను మిస్ అయిన 156 00:08:26,048 --> 00:08:27,716 ప్రతీసారి తన తలగడ పట్టుకుని ఏడుస్తా అన్నావు. 157 00:08:27,799 --> 00:08:29,009 ముందు నా ప్లాన్ కూడా అదే. 158 00:08:29,092 --> 00:08:31,887 కానీ ఈ గదితో ఏమైనా చేయమని సలహా ఇచ్చింది శారానే. 159 00:08:31,970 --> 00:08:33,847 కాబట్టి నేను దీన్ని మన వ్యాయామ రూమ్ గా మార్చుతున్నాను! 160 00:08:33,931 --> 00:08:35,474 అవును, అదేం పర్లేదు. 161 00:08:35,557 --> 00:08:39,311 తల్లిదండ్రులు పిల్లల గదిని అలాగే ఉంచేయడం మొదటి నుండీ నాకు ఎబ్బెట్టుగా ఉండేది. 162 00:08:39,394 --> 00:08:44,650 తమ జీవితంలో అత్యంత ఇబ్బందికర సమయాన్ని గుర్తుచేసే ఒక చోటు ఉండాలని ఎవరు అనుకుంటారు? 163 00:08:44,733 --> 00:08:46,360 అంతేకాక, ఎస్టెబాన్, 164 00:08:46,443 --> 00:08:48,570 నేను ఇంటికి వచ్చినప్పుడు కావాలంటే సోఫా మీద పడుకుంటా. 165 00:08:48,654 --> 00:08:51,240 అలాగే తప్పుగా అనుకోవద్దు, 166 00:08:51,323 --> 00:08:53,742 కానీ డోనా రోసిటా కలకాలం ఇక్కడే ఉండిపోదు కదా. 167 00:08:53,825 --> 00:08:55,244 ఆవిడ ట్రై చేసిందిలే. 168 00:08:55,327 --> 00:08:56,954 డోనా రోసిటా 106 ఏళ్ళు బ్రతికింది. 169 00:08:57,037 --> 00:08:59,665 బంగారం. డాక్టర్లు నువ్వు కూడా కాస్త వ్యాయామం చేయాలని చెప్పారు. 170 00:08:59,748 --> 00:09:02,167 పైగా మీ అమ్మ నీకు రోజూ పెట్టె తిండి కారణంగా 171 00:09:02,251 --> 00:09:04,127 ఇక నువ్వు కొత్తగా ఏమైనా ట్రై చేయాలి. 172 00:09:04,211 --> 00:09:05,879 పోర్క్ రైడ్స్ తింటే శరీరానికి ప్రోటీన్ బాగా అందుతుంది. 173 00:09:05,963 --> 00:09:07,673 అంతేకాక, ఫ్రై చేసిన బీన్స్ తినడానికి అవి స్పూన్స్ లాగా పనికొస్తాయి. 174 00:09:07,756 --> 00:09:11,051 నువ్వు చెప్పిన విషయంలో ఆరోగ్యానికి మంచి చేసేది ఏదీ లేదు, బుజ్జి. 175 00:09:11,134 --> 00:09:13,637 పదా! ఇది డాక్టర్ గారి ఆర్డర్స్. ఒకసారి ట్రై చెయ్. 176 00:09:13,720 --> 00:09:16,640 నేను దాని మీదకు ఎక్కనంటే ఎక్కను. దాన్ని తీసేయ్! 177 00:09:16,723 --> 00:09:18,308 ఇది సరదాగా ఉంటుంది. పదా! 178 00:09:18,392 --> 00:09:21,103 లేదు, లేదు. నోరా. నోరా, పొర్ ఫవోర్. నన్ను ఒత్తిడి చేయకు, సరేనా? 179 00:09:23,438 --> 00:09:24,648 నేనేం తప్పుగా చెప్పాను? 180 00:09:27,442 --> 00:09:29,444 తర్వాత రోజు, స్టాఫ్ ఇంకా నేను 181 00:09:29,528 --> 00:09:33,156 నా పెద్ద ప్రపోజల్ కోసం సిద్ధం అవుతుండగా, డయాన్ ఇంకొక జంటకు సాయం చేయడానికి ట్రై చేస్తోంది. 182 00:09:33,240 --> 00:09:36,577 కానీ గ్లోరియా ఇంకా చాడ్ తమ బంధాన్ని రహస్యంగా ఉంచడంతో 183 00:09:36,660 --> 00:09:38,495 గ్లోరియాకి ఆమె ఎవరో అస్సలు తెలీదు. 184 00:09:38,579 --> 00:09:41,832 మీరు ఒక బీచ్ ఈవెంట్ పెట్టాలి అనుకోవడం చాలా సంతోషం, మిల్డ్రెడ్. 185 00:09:41,915 --> 00:09:45,544 ఓహ్, డార్లింగ్, నిజమైన సంతోషం నాదే. నన్ను నమ్ము. 186 00:09:45,627 --> 00:09:49,798 నా భర్త ఇంకా నేను చాన్నాళ్లుగా మా వాగ్దానాలను పునరుద్ధరించుకుందాం అనుకుంటున్నాం. 187 00:09:49,882 --> 00:09:51,842 ఇంతకీ మీ పెళ్లి అయి ఎన్నేళ్లు అవుతుంది? 188 00:09:51,925 --> 00:09:54,344 పన్నెండు ఏళ్ళు. మేము ఒక బీచ్ లో కలిసాం. 189 00:09:54,428 --> 00:09:58,307 మా ఆయన తన మెటల్ డిటెక్టర్ వాడుతున్నప్పుడు నా కాలి రింగ్ దాంట్లో ఇరుక్కుంది. 190 00:09:58,390 --> 00:10:00,684 ఆయన ఏమైనా నిధి దొరుకుతుందేమో అని వెతుకుతుంటే నేను దొరికాను! 191 00:10:01,852 --> 00:10:03,854 సరే, ఆ కథ బాగుంది… 192 00:10:03,937 --> 00:10:05,063 మరి ఆయన పేరు ఏంటి? 193 00:10:06,023 --> 00:10:08,817 డయాన్ అంతా ఆలోచించింది. ఒక్కటి తప్ప… 194 00:10:10,068 --> 00:10:11,069 చాడ్. 195 00:10:13,947 --> 00:10:15,115 అదలా ఉండగా, 196 00:10:15,199 --> 00:10:18,911 చాడ్ కోసం హెక్టర్ ఒక "నిధి వేట" ఏర్పాటు చేశాడు, 197 00:10:18,994 --> 00:10:22,247 దాని సాయంతో వాడిని కూడా అదే చోటుకు రప్పించాలని… 198 00:10:22,331 --> 00:10:24,917 ఇది చాలా ఈజీగా ఉంది. ఒక చిన్న పిల్లాడి కోసం ఏర్పాటు చేసినట్టు. 199 00:10:25,000 --> 00:10:26,460 నేను ఎదిగిన వ్యక్తిని. 200 00:10:26,543 --> 00:10:27,669 ఓహ్, లాలీపాప్! 201 00:10:31,715 --> 00:10:34,051 "చింతించకు, నువ్వు దాదాపుగా చేరుకున్నావు. 202 00:10:34,134 --> 00:10:37,513 రింగుల జుట్టు కనిపించినప్పుడు నువ్వు నిధిని చేరుకున్నట్టు." 203 00:10:38,472 --> 00:10:40,224 "రింగుల జుట్టు?" ఇంత వేడిలోనా? 204 00:10:40,891 --> 00:10:42,893 ఇంకాస్త వివరంగా రాస్తే బాగుండేది కదా, హెక్టర్? 205 00:10:45,062 --> 00:10:47,439 ఆగు. గ్లోరియానే "నిధా"? 206 00:10:50,150 --> 00:10:51,902 అయితే అది మూడు విధాలైన సేవిచేనా? 207 00:10:51,985 --> 00:10:54,488 అవును, అంతే. అలాగే… 208 00:10:54,571 --> 00:10:56,406 చాడ్? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? 209 00:10:56,490 --> 00:10:58,158 అమ్మా, నువ్వు ఇంకా హెక్టర్ కలిసి పేరెంట్ ట్రాప్ లోలా చేసారా? 210 00:10:58,242 --> 00:10:59,993 ఇదంతా నా ఐడియానే. 211 00:11:00,077 --> 00:11:01,703 ఓహ్, ప్లీజ్, వీడి మీద కోపపడకు. 212 00:11:01,787 --> 00:11:03,664 నేను వీడి అమ్మని. డయాన్. 213 00:11:04,998 --> 00:11:07,709 అసలు మీ కుటుంబానికి ఏం జబ్బు? 214 00:11:07,793 --> 00:11:09,419 మీకు వేరే పేర్లే తట్టవా? 215 00:11:09,503 --> 00:11:13,340 అంటే పాల్, డేవ్, రామోన్, ఆండ్రూ… 216 00:11:13,423 --> 00:11:15,759 మీకు అబద్ధాలు చెప్పడమే రాదు! 217 00:11:15,843 --> 00:11:18,512 మోసగాళ్లు కూడా! నువ్వు నీ కొత్త గర్ల్ ఫ్రెండ్ తో ఉండకుండా వచ్చావంటే నమ్మలేకపోతున్నాను! 218 00:11:18,595 --> 00:11:19,805 నువ్వేం మాట్లాడుతున్నావు? 219 00:11:19,888 --> 00:11:22,891 మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్న ఆ అందగత్తె. మీరిద్దరూ హత్తుకోవడం చూసా. 220 00:11:22,975 --> 00:11:25,310 ఓహ్, అది ఏం కాదు! హెక్టర్ నన్ను టర్క్స్ అండ్ కైకోస్ తో సెటప్ చేయడానికి చూసాడు, 221 00:11:25,394 --> 00:11:27,229 కానీ నేను ఆమెతో నీ గురించి మాట్లాడుతూ కూర్చున్నా అంతే. 222 00:11:27,312 --> 00:11:28,480 అంటే ఇద్దరితో మాట్లాడావా? 223 00:11:29,273 --> 00:11:31,233 మీరిద్దరూ ఒకరికి ఒకరు చక్కని వారు. 224 00:11:32,317 --> 00:11:34,820 గ్లోరియా, నీకు కోపంగా ఉందని నాకు తెలుసు. 225 00:11:34,903 --> 00:11:37,072 కానీ నువ్వు ఆ రోజు హోటల్ కి వచ్చావు అంటేనే 226 00:11:37,155 --> 00:11:39,491 నా కొడుకు మీద నీకు కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయని తెలుస్తోంది. 227 00:11:39,575 --> 00:11:41,243 నేనేం రావాలని అనుకోలేదు, 228 00:11:41,326 --> 00:11:45,914 కానీ నా ఆన్సరింగ్ మెషిన్ లో హ్వాన్గా పాడిన "కెరిదా" పాటను 229 00:11:45,998 --> 00:11:47,791 అత్యంత దారుణమైన స్పానిష్ లో పాడిన తర్వాత… 230 00:11:47,875 --> 00:11:53,046 ఏమో. కనీసం ఆఖరిగా ఒకసారి ఈ మనిషి చెప్పేది వింటే పోయేది ఏముంది అనుకున్నా. కాబట్టి… 231 00:11:55,632 --> 00:11:57,134 నేను ప్రపోజ్ చేయడానికి 232 00:11:57,217 --> 00:11:59,803 చాలా జాగ్రత్తగా రచించిన నా ప్లాన్ ని అమలు చేశాను. 233 00:11:59,887 --> 00:12:01,138 అలాగే దాదాపుగా సమయమైంది. 234 00:12:01,221 --> 00:12:04,308 నేను మంచి బాటిల్ తెచ్చాను. ఇంకాస్త ఫోర్సుగా బయటకు తన్నాలని బాగా ఊపాను కూడా. 235 00:12:04,391 --> 00:12:06,727 ఏంటి? కాదు… నువ్వు దాన్ని అలా… 236 00:12:06,810 --> 00:12:08,896 వదిలేయ్. చాలా బాగుంది. థాంక్స్. 237 00:12:09,855 --> 00:12:11,398 హేయ్, నువ్వు నా షాట్ ని పాడు చేస్తున్నావు! 238 00:12:11,481 --> 00:12:13,984 మాక్సిమో, మరియాచీలని తీసుకొచ్చా! 239 00:12:14,067 --> 00:12:15,569 చాలా బాగుంది, మెమో! 240 00:12:15,652 --> 00:12:18,071 - హూలియా వచ్చేస్తోంది! - సిద్ధపడండి. 241 00:12:18,155 --> 00:12:23,202 నేనైతే నీ లెవెల్ కి ఆమె చాలా ఎక్కువ అనుకుంటున్నా, కానీ గుడ్ లక్. 242 00:12:23,285 --> 00:12:24,286 థాంక్స్. 243 00:12:24,369 --> 00:12:26,455 ఆమె వస్తోంది! వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి! వెళ్ళండి! 244 00:12:37,883 --> 00:12:38,884 హేయ్. 245 00:12:41,386 --> 00:12:42,846 లూపె నువ్వు నా కోసం చూస్తున్నావు అని చెప్పింది? 246 00:12:42,930 --> 00:12:46,058 ఓహ్, అవును. పెద్ద విషయం ఏం కాదు. నేను నీకు ఒక విషయం చెప్పాలనుకున్నా. 247 00:12:46,141 --> 00:12:50,103 సరే. అయితే, పెద్ద విషయం కాకపోతే, ముందు నేను చెప్పాలనుకున్నది చెప్పనా? 248 00:12:50,187 --> 00:12:51,188 సరే. 249 00:12:51,271 --> 00:12:55,234 ఇవాళ ఉదయం నాకు వచ్చిన కాల్ గుర్తుందా? అది హౌస్ ఆఫ్ డియోర్ నుండి. 250 00:12:56,610 --> 00:12:58,570 "డోర్" అని అలా వింతగా అంటున్నావే? 251 00:12:58,654 --> 00:13:01,573 బంగారం, అది యూరోప్ మొత్తంలో అతిపెద్ద ఫ్యాషన్ లేబుల్. 252 00:13:01,657 --> 00:13:03,742 నేను ఏమంటున్నాను? ప్రపంచంలోనే! 253 00:13:03,825 --> 00:13:05,661 ఓహ్, దేవుడా! అది భలే విషయం! 254 00:13:05,744 --> 00:13:09,790 వాళ్ళు నాకు అప్రెంటిస్ పొజిషన్ ఇస్తాం అన్నారు. పారిస్ లో! 255 00:13:10,624 --> 00:13:13,377 - ఏంటి? - అవును! అంతా చాలా వేగంగా జరుగుతోందని తెలుసు. 256 00:13:13,460 --> 00:13:17,130 వాళ్ళు నాకు ఈఫిల్ టవర్ సగం కనిపించే ఇల్లు అద్దెకు ఇస్తాం అంటున్నారు కూడా. 257 00:13:17,214 --> 00:13:19,424 కానీ వచ్చే వారమే జాయిన్ అవ్వాలని బాగా ఒత్తిడి చేస్తున్నారు! 258 00:13:19,508 --> 00:13:20,509 నువ్వేమంటావు? 259 00:13:21,301 --> 00:13:25,180 నువ్వు పారిస్ వెళ్లిపోవడం గురించి నేనేం అంటానా? 260 00:13:28,934 --> 00:13:30,310 మన జీవితం ఇక్కడే కదా, హూలియా. 261 00:13:30,394 --> 00:13:33,689 అవును, బంగారం, కానీ ఇలాంటి అవకాశాలు జీవితంలో రావడం చాలా, చాలా అరుదు. 262 00:13:34,481 --> 00:13:36,942 చూడు, ముందు నువ్వు వచ్చి నన్ను కలువు. 263 00:13:37,526 --> 00:13:40,821 లేదా నువ్వు వచ్చి పారిస్ లోని ఏదైనా ఫ్యాన్సీ హోటల్ లో ఉద్యోగం తీసుకో. 264 00:13:40,904 --> 00:13:43,156 - ఊహ్ ల ల! - "ఊహ్ ల ల!" కాదు. 265 00:13:43,240 --> 00:13:44,616 మనం ఒక ప్లాన్ వేసుకున్నాం. 266 00:13:44,700 --> 00:13:46,869 అది అకాపుల్కోలోనే ఉండాలని. 267 00:13:46,952 --> 00:13:49,872 అంటే, కొన్నిసార్లు ప్లాన్స్ మారతాయి. 268 00:13:49,955 --> 00:13:52,666 "పెద్ద కలలు కనాలి" అని నువ్వే అంటుంటావు కదా? 269 00:13:52,749 --> 00:13:55,085 కానీ నేను ఎంతో కష్టపడి పని చేసింది అంతా ఇక్కడే ఉంది! 270 00:13:55,169 --> 00:13:58,714 నన్ను ఒక కొత్త సిటీకి లాక్కెళ్లి మళ్ళీ అట్టడుగు నుండి పనిచేస్తూ పైకి రమ్మంటావా? 271 00:13:59,840 --> 00:14:01,175 నువ్వు వాళ్లకు "రాను" అని చెప్పాలి. 272 00:14:01,258 --> 00:14:04,178 ఇది నాకు చాలా పెద్ద అవకాశం! 273 00:14:04,887 --> 00:14:07,639 నువ్వు కనీసం ఆలోచించడానికి కూడా ఒప్పుకోవడం లేదంటే నమ్మలేకపోతున్నాను. 274 00:14:07,723 --> 00:14:09,224 నువ్వు ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నావంటే నమ్మలేకపోతున్నా. 275 00:14:09,308 --> 00:14:10,475 కే? 276 00:14:10,559 --> 00:14:12,728 నాకు కూడా ఒక ఉద్యోగ ఆఫర్ వచ్చింది, తెలుసా, కానీ వద్దు అన్నా! 277 00:14:12,811 --> 00:14:15,522 మనిద్దరి జీవితం ఎలా ఉండాలని నాకొక విజన్ ఉంది, హూలియా! 278 00:14:15,606 --> 00:14:17,274 ఒక ప్లాన్! 279 00:14:17,357 --> 00:14:19,026 కానీ నువ్వేమో ఉన్నట్టుండి అంతా వదులుకుందాం అంటున్నావు! 280 00:14:19,109 --> 00:14:21,195 నేనేం వదులుకుందాం అనడం లేదు. 281 00:14:22,154 --> 00:14:23,947 మనం ఏదోలా మేనేజ్ చేయొచ్చు! 282 00:14:25,657 --> 00:14:26,825 నువ్వు చేయగలవేమో. 283 00:14:27,492 --> 00:14:28,660 కానీ నేను చేయలేను. 284 00:14:31,205 --> 00:14:34,875 మాక్సిమో, నువ్వు నాతో మాట్లాడుతున్న విధానాన్ని చూస్తుంటే నేను నమ్మలేకపోతున్నాను. 285 00:14:41,381 --> 00:14:43,967 నేను నువ్వు ఇలా ఉంటావని అనుకోలేదు. 286 00:14:46,803 --> 00:14:49,348 లేదా ఇలాంటోడితో ఉండాలని అనుకోలేదు. 287 00:14:49,431 --> 00:14:52,935 లేదు. నీకు నచ్చే రకం మగాడి పేరు ఫ్రాన్వా. 288 00:14:53,018 --> 00:14:55,145 వాడు ప్రస్తుతం చాంప్స్-ఎలీసెస్ తో నత్తలు తింటుంటాడు! 289 00:14:55,229 --> 00:14:57,189 చాంప్స్-ఎలీసెస్ అనేది ఒక వీధి పేరు! 290 00:15:01,068 --> 00:15:02,152 ఒకటి చెప్పనా? 291 00:15:03,570 --> 00:15:05,614 నేను ఈ నిర్ణయం తీసుకోవడం సులభం చేసినందుకు థాంక్స్. 292 00:15:08,534 --> 00:15:10,661 నాకు ఇక ఎప్పుడు పారిస్ పోతానా అని ఉంది. 293 00:15:24,967 --> 00:15:26,176 మెమో, ఏమైంది? 294 00:15:26,260 --> 00:15:28,637 నేను ఇప్పటికీ ఆ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఉంటా. 295 00:15:29,221 --> 00:15:31,849 నేను కోరుకున్న ప్రతీది ఆ క్షణం నా ముందు ఉంది. 296 00:15:32,933 --> 00:15:35,143 మేము కలిసి ఉన్న మా భవిష్యత్ ని ఊహించుకోగలిగా. 297 00:15:36,562 --> 00:15:42,276 ఒక అందమైన పెళ్లి, లాస్ బ్రిసాస్ లో కొండలు కనిపించే వ్యూ ఉన్న ఇల్లు, ముగ్గురు పిల్లలు. 298 00:15:42,359 --> 00:15:46,071 ఎలెనోరా, మార్తా ఇంకా డియెగో. 299 00:15:47,406 --> 00:15:49,575 ఆ ప్లాన్ చాలా చక్కగా… 300 00:15:50,701 --> 00:15:51,743 ఓహ్, దేవుడా. 301 00:15:52,452 --> 00:15:53,745 అంతే. 302 00:15:53,829 --> 00:15:55,581 అంతే అంటే? 303 00:15:55,664 --> 00:15:57,332 కనీసం ఒక్కసారైనా మర్మంగా మాట్లాడకుండా ఉంటారా? 304 00:15:57,416 --> 00:16:00,335 నాకు ఎక్కువ టైమ్ లేదు. నేను సోమవారం నుండి మళ్ళీ స్కూల్ కి వెళ్ళాలి. 305 00:16:00,419 --> 00:16:01,545 నీకు తర్వాత చెప్తా. 306 00:16:01,628 --> 00:16:04,423 నువ్వు వెళ్లి హూలియాని కలిసి మా స్పాట్ లో నన్ను కలవమని చెప్పు. 307 00:16:04,506 --> 00:16:05,966 చెత్త పారేసే చోట కాదు. ఇంకొక చోట. 308 00:16:06,049 --> 00:16:07,926 లేదా మీరే ఆమెకు చెప్పొచ్చు కూడా. 309 00:16:08,010 --> 00:16:10,637 నువ్వు ఇది చేయగలవు, హ్యూగో. నాకు నమ్మకం ఉంది. 310 00:16:12,973 --> 00:16:17,644 హ్వనిత ఎకూప్స్! ఓపెనింగ్ రోజున సాయం చేస్తున్నందుకు థాంక్స్. 311 00:16:17,728 --> 00:16:20,147 మీ నాన్నగారు ఈ హోటల్ కి ఎన్నో ఏళ్ళు ఆనందాన్ని పంచి ఇచ్చారు. 312 00:16:21,732 --> 00:16:23,317 సరే, నాకు ఏం కావాలంటే… 313 00:16:25,319 --> 00:16:26,820 స్ప్రింకిల్స్ వేసిన ఒక చాక్లెట్ చిప్ ఇవ్వండి, ప్లీజ్. 314 00:16:26,904 --> 00:16:28,488 వెంటనే ఇస్తాను! 315 00:16:28,572 --> 00:16:29,740 ఏసో. 316 00:16:56,099 --> 00:16:58,310 హూలియా! ఒక క్షణం ఖాళీ ఉందా? 317 00:16:58,393 --> 00:16:59,394 ఓల్డి టైమ్ ఐస్ క్రీమ్ 318 00:16:59,478 --> 00:17:00,938 చూస్తుంటే ఉన్నట్టే ఉంది. అవును. 319 00:17:01,021 --> 00:17:03,482 మీరు మా టియోని, ఆహ్, మీ స్పాట్ లో కలవగలరా? 320 00:17:04,273 --> 00:17:05,483 చెత్త పారేసే చోటా? 321 00:17:05,567 --> 00:17:06,652 వేరే చోట. 322 00:17:06,734 --> 00:17:08,069 నిజంగా? ఇప్పుడా? 323 00:17:08,153 --> 00:17:09,905 తను ఇప్పుడు నన్నెందుకు కలవాలి అంటున్నాడు? 324 00:17:10,571 --> 00:17:11,990 నిజం చెప్పాలంటే నాకు కూడా తెలీదు. 325 00:17:12,074 --> 00:17:15,618 ఆయన నాకు మీరు అక్కడ గొడవ పడిన కథ సగం చెప్పారు. 326 00:17:15,702 --> 00:17:18,163 - అది 1986లో. - ఓహ్, అవును. ఆ రోజు. 327 00:17:18,247 --> 00:17:21,208 అవును. అసలు మీ అంకుల్ ఎంత మొండిగా ప్రవర్తించాడో ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. 328 00:17:21,290 --> 00:17:24,627 అంటే, ఆయన మీకు ప్రపోజ్ చేయాలనుకోవడంతో మీరు అలా అంటారని ఊహించి ఉండరు. 329 00:17:25,878 --> 00:17:27,089 ఆగు, ఏంటి? 330 00:17:28,298 --> 00:17:29,675 ఓహ్, మీకు తెలీదా? 331 00:17:31,260 --> 00:17:32,427 తను ప్రపోజ్ చేయాలి అనుకున్నాడా? 332 00:17:34,638 --> 00:17:36,807 సరే. చూడండి, 333 00:17:36,890 --> 00:17:40,269 - మా టియోలో లోపాలు లేవని కాదు, హూలియా. - అవును, అంటే… 334 00:17:40,352 --> 00:17:44,314 కానీ ఆయన మీ గురించి చాలా కాలంగా కథలు చెప్తున్నాడు. 335 00:17:45,315 --> 00:17:47,067 నేను అది చూశా, హూలియా. 336 00:17:47,693 --> 00:17:50,654 ఆయనకు మీ మీద ఉన్న ప్రేమ, అది నిజమైంది. 337 00:17:51,697 --> 00:17:54,575 ఒకసారి ఆలోచించండి, సరేనా? ఆయన మీ స్పాట్ లో ఉంటారు. 338 00:17:56,660 --> 00:17:58,328 నీ ఐస్ క్రీమ్ సిద్ధం! 339 00:17:58,829 --> 00:18:01,665 ఓహ్, స్ప్రింకిల్స్ వేయడం మర్చిపోయా. 340 00:18:03,000 --> 00:18:04,042 సి. 341 00:18:04,960 --> 00:18:06,044 చిస్పిటస్. 342 00:18:13,844 --> 00:18:17,055 టియో, మీరు హూలియాకి ప్రపోజల్ గురించి ఎందుకు చెప్పలేదు? 343 00:18:18,223 --> 00:18:19,683 నువ్వు తనకు చెప్పేసావా? 344 00:18:19,766 --> 00:18:21,727 నేను అది ఆమెకు అస్సలు తెలీకూడదు అనుకున్నా. 345 00:18:22,519 --> 00:18:25,355 ముఖ్యంగా ఆ రోజు నేను పరిస్థితిని అంత దారుణంగా మేనేజ్ చేసాక. 346 00:18:28,108 --> 00:18:29,276 ఆమె వస్తుంది అనుకుంటున్నావా? 347 00:18:29,359 --> 00:18:31,570 హ్వనిత ఎకూప్స్ ఆమెకు ఐస్ క్రీమ్ చేస్తోంది 348 00:18:31,653 --> 00:18:34,239 కాబట్టి ఇంకొక గంట, రెండు గంటల్లో రావొచ్చు. 349 00:18:35,365 --> 00:18:38,702 అయితే నేను 1986లో జరిగిన మిగతా కథ చెప్తానులే. 350 00:18:39,286 --> 00:18:40,913 అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. 351 00:18:41,413 --> 00:18:43,665 జోక్ చేస్తున్నారా? నాకు కూడా టెన్షన్ గానే ఉంది! 352 00:18:44,249 --> 00:18:45,417 వెంటనే కథ మొదలెట్టండి. 353 00:18:49,463 --> 00:18:50,839 నన్ను క్షమించు, గ్లోరియా. 354 00:18:50,923 --> 00:18:52,716 నేను అబద్ధాలు బాగా చెప్పలేను, సరేనా? 355 00:18:52,799 --> 00:18:54,426 అందుకే నేను మిస్ యూనివర్స్ పోటీ గురించి నోరు జారాను. 356 00:18:54,510 --> 00:18:56,553 నేను అసలు ఏమీ చెప్పాలి అనుకోలేదు. నువ్వు నన్ను నమ్మాల్సిందే. 357 00:18:56,637 --> 00:19:00,057 అంటే, అయ్యుండొచ్చు, కానీ చెప్పడం అయితే చెప్పావు. కారణంగా నేను చాలా బాధపడ్డా. 358 00:19:00,140 --> 00:19:02,976 నేను నిన్ను ఇక నమ్మగలనో లేదో నాకు తెలీడం లేదు. 359 00:19:03,060 --> 00:19:05,229 నేను అర్థం చేసుకోగలను. నేను కూడా నన్ను నమ్మలేను. 360 00:19:06,063 --> 00:19:10,776 కానీ నిజం చెప్పాలంటే… నిజానికి, అసలు నేను ఏం చేస్తున్నానో కూడా నాకు తెలీదు. 361 00:19:10,859 --> 00:19:12,110 అమ్మో. 362 00:19:12,194 --> 00:19:15,072 నిజంగా అంటున్నా. ఇక డేటింగ్ విషయానికి వస్తే, 363 00:19:15,155 --> 00:19:16,532 అలాగే నీ విషయానికి వస్తే… 364 00:19:17,699 --> 00:19:18,700 నాకు ఏమీ తెలీదు. 365 00:19:20,452 --> 00:19:22,079 అంటే, తండ్రి లేకుండా పెరిగిన నాకు, 366 00:19:22,955 --> 00:19:25,916 ఒక నిజమైన బంధం అంటే… ఎలా ఉంటుందో తెలీదు. 367 00:19:25,999 --> 00:19:27,626 నా ఉద్దేశం, మా అమ్మ ఒకత్తే నన్ను బాగా చూసుకుంది, 368 00:19:27,709 --> 00:19:31,004 కానీ ప్రేమ విషయానికి వస్తే, నేను… 369 00:19:31,797 --> 00:19:35,551 నేను ఇంకా కొత్త విషయాలు నేర్చుకుంటున్న చిన్న కుర్రోడి లాంటోడిని. 370 00:19:38,637 --> 00:19:40,222 నేను నీకోసం ఎదగాలి అనుకుంటున్నా, గ్లోరియా. 371 00:19:43,433 --> 00:19:45,018 మరీ ఎక్కువ కాదనుకో. 372 00:19:46,144 --> 00:19:48,689 నాకు బాగా బాధ కలిగించే విషయం ఏంటంటే, మనం అలా రహస్యంగా కథ నడపడం వల్ల 373 00:19:48,772 --> 00:19:50,858 నిజమైన మొదటి డేట్ కి వెళ్లే అవకాశమే దొరకలేదు. 374 00:19:50,941 --> 00:19:55,320 మనం మళ్ళీ మొదటి నుండి మొదలెడదామా? అంటే, ఇప్పటి నుండి. 375 00:19:56,780 --> 00:19:59,366 ఈ చక్కని భోజనాన్ని వృధా చేయడం ఏం బాగోదు. 376 00:20:03,328 --> 00:20:04,663 పిల్లలు చాలా త్వరగా ఎదిగిపోతారు. 377 00:20:06,415 --> 00:20:08,750 ఇప్పుడు వాడికి జీవితంలో మంచి రోల్ మోడల్ కూడా ఉన్నాడు. 378 00:20:09,626 --> 00:20:12,713 నీలో, నా రాజా. 379 00:20:19,887 --> 00:20:21,013 హలో. 380 00:20:21,096 --> 00:20:25,017 మేము ఆఖరి నిమిషంలో కొంచెం షాపింగ్ చేసాం, మాకు ఏం దొరికిందో చూడు! 381 00:20:25,851 --> 00:20:26,852 చూడు. 382 00:20:27,603 --> 00:20:28,979 నేను ఒక 383 00:20:29,897 --> 00:20:31,231 షవర్ క్యాడి కొన్నా. 384 00:20:31,315 --> 00:20:33,233 తన డోర్మ్ రూమ్ కోసం! కాలేజీలో! 385 00:20:33,317 --> 00:20:36,403 అలాగే మన కోసం కూడా రెండు తీసుకున్నా. 386 00:20:36,486 --> 00:20:38,989 నువ్వు నీ షాంపూకి బదులు నాది తీసుకోకుండా ఉండటానికి. 387 00:20:40,032 --> 00:20:41,033 థాంక్స్. 388 00:20:43,243 --> 00:20:45,954 నేను ప్యాకింగ్ పని పూర్తి చేస్తే మంచిది. 389 00:20:46,038 --> 00:20:47,039 థాంక్స్. 390 00:20:48,040 --> 00:20:49,750 ఏమైంది? 391 00:20:50,334 --> 00:20:53,086 నీకు ఆ నోర్డిక్ ట్రాక్ ని వదిలించుకోవాలని ఉందని తెలుసు, 392 00:20:53,170 --> 00:20:57,132 కానీ నేను నువ్వు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నా అంతే. 393 00:20:57,216 --> 00:20:58,675 నాకు తెలుసు. 394 00:20:58,759 --> 00:21:01,386 కానీ శారా గదిని అలా చూడటం నాకు బాధగా ఉంది. 395 00:21:03,222 --> 00:21:05,265 నేను ఆమెకు గుడ్ బై చెప్పడానికి రెడీగా లేను. 396 00:21:07,309 --> 00:21:09,811 ఓహ్, బంగారం… 397 00:21:11,563 --> 00:21:13,565 నేను కూడా రెడీగా లేను. 398 00:21:14,066 --> 00:21:18,987 కానీ ఆ గదిని జిమ్ గా చేయడానికి కారణం నేను కూడా నా దృష్టి మళ్ళించుకోవడానికే. 399 00:21:19,571 --> 00:21:20,572 అది నేను అర్థం చేసుకోగలను. 400 00:21:21,782 --> 00:21:25,160 నువ్వు నా పిల్లల్ని కూడా నీ పిల్లల్లా ఫీల్ అవ్వడం చూస్తుంటే 401 00:21:25,244 --> 00:21:26,870 నాకు చాలా సంతోషంగా ఉంది. 402 00:21:30,040 --> 00:21:31,041 అంటే… 403 00:21:31,792 --> 00:21:33,627 ఒక మంచి విషయం ఏంటంటే 404 00:21:33,710 --> 00:21:36,380 మనకు ఇక నుండి కాస్త ఏకాంతత దొరుకుతుంది. 405 00:21:36,463 --> 00:21:38,173 ఏసో సి. 406 00:21:38,257 --> 00:21:40,300 మీరిద్దరూ కాస్త మాట్లాడుకోవడం ఆపుతారా? 407 00:21:41,051 --> 00:21:43,011 నేను ఏఎల్ఎఫ్ చూడటానికి ట్రై చేస్తున్నా! 408 00:21:55,649 --> 00:21:57,651 హూలియాతో నా గొడవ పూర్తయ్యాక, 409 00:21:57,734 --> 00:21:59,611 ఆమె ఇంటికి వెళ్లి సూట్ కేసు ప్యాక్ చేసుకుంది. 410 00:22:00,404 --> 00:22:02,406 నేను అక్కడికి వెళ్ళేలోగా తను వెళ్ళిపోయింది. 411 00:22:03,156 --> 00:22:07,327 ఆ రోజు ఉదయం పారిస్ కి ఫ్లైట్ ఎక్కేవరకు లొరేనా వాళ్ళ ఇంట్లో ఉండాలి అనుకుంది. 412 00:22:09,746 --> 00:22:10,873 మా డాన్స్ ముగిసింది. 413 00:22:12,332 --> 00:22:17,462 వెటకారం ఏంటంటే, నేను ఇంకొక ఎమోషనల్ గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. 414 00:22:22,384 --> 00:22:24,011 ఎందుకు ఇంత బాధగా ఉన్నావు, మాక్సిమో? 415 00:22:24,094 --> 00:22:27,181 నేను ప్లేన్ లో వినడానికి నీ మెనుడో టేప్స్ తీసేసుకున్నా అని కోపంగా ఉందా? 416 00:22:28,056 --> 00:22:29,516 లేదు, నేను బానే ఉన్నా… 417 00:22:30,642 --> 00:22:31,727 ఆగు, ఏంటి? 418 00:22:32,728 --> 00:22:34,396 నేనింకా నీకు మెనుడో నచ్చదు అనుకున్నానే? 419 00:22:35,105 --> 00:22:36,356 అంటే… 420 00:22:38,525 --> 00:22:40,569 అవి విన్నపుడు నువ్వు నాకు ఎంత కోపం తెప్పిస్తావో గుర్తుకొస్తుంది. 421 00:22:43,071 --> 00:22:45,282 నిన్ను చూసి గర్వంగా ఉంది, శారాపె. 422 00:22:45,365 --> 00:22:47,284 నువ్వు న్యూ యార్క్ ని అల్లాడిస్తావు. 423 00:22:49,536 --> 00:22:51,413 నువ్వు నాకంటే చాలా ధైర్యవంతురాలివి. 424 00:22:51,955 --> 00:22:53,707 ఎందుకు? ఎగురుతున్నందుకా? 425 00:22:53,790 --> 00:22:56,376 నాకేం కాదు. వాళ్ళు ఫ్రీగా వేరుశనగలు ఇస్తారని విన్నాను. 426 00:22:57,169 --> 00:23:00,547 కాదు. శారాను బయట దేశంలో చదవనిస్తున్నందుకు. 427 00:23:00,631 --> 00:23:03,759 నేను ఎస్టెబాన్ ని అస్సలు ఎక్కడికీ కదలనివ్వలేదు. 428 00:23:03,842 --> 00:23:07,221 నువ్వు కూడా నేను చేసిన తప్పే చేయకపోవడం చూసి సంతోషంగా ఉంది. 429 00:23:08,722 --> 00:23:10,140 థాంక్స్. 430 00:23:10,224 --> 00:23:11,892 కానీ ఇప్పుడు చెప్తున్నావు కాబట్టి గుర్తుకొచ్చింది, 431 00:23:11,975 --> 00:23:14,686 విమానాలు ఎక్కడం దైవదూషణతో సమానం. 432 00:23:14,770 --> 00:23:16,897 అందుకే అవి కూలిపోతుంటాయి. 433 00:23:16,980 --> 00:23:21,276 మనం ఆయన ఇష్ట ప్రకారం స్వర్గంలోకి ఎగరాలి, మనకు నచ్చినప్పుడు కాదు. 434 00:23:23,028 --> 00:23:25,989 - సరే, ఇదే ఆఖరి బ్యాగ్. - అయ్. 435 00:23:27,115 --> 00:23:29,076 నువ్వు ఎన్.వై.యుకి రెడీ అయిపోయావు! 436 00:23:30,077 --> 00:23:31,537 యునైటెడ్ స్టేట్స్ లో. 437 00:23:32,913 --> 00:23:34,623 చూస్తుంటే ఇక గుడ్ బై చెప్పాలనుకుంట… 438 00:23:34,706 --> 00:23:35,707 ఎస్టెబాన్? 439 00:23:36,458 --> 00:23:37,835 - ఇది "గుడ్ బై" కాదు. - అది నిజమే. 440 00:23:37,918 --> 00:23:42,256 వీడుకోలు సహజంగా మనం కొన్నాళ్లకే అనుకుంటాం, కానీ లాజికల్ గా అది అసాధ్యం. 441 00:23:42,339 --> 00:23:44,591 ఒక ముగింపు సాధారణంగా ఇంకొక ఆరంభానికి దారి తీస్తుంది. 442 00:23:44,675 --> 00:23:48,428 కొన్ని సమాజాలలో హలో ఇంకా గుడ్ బైలు చెప్పడానికి ఒకటే పదాన్ని వాడతారు. 443 00:23:48,512 --> 00:23:53,725 అలాగే మనకు చావు తర్వాత ఉండే జీవితం గురించి చాలా తెలీదు, కాబట్టి… 444 00:23:59,356 --> 00:24:01,900 నువ్వు లేకపోతే నేను ఈ విమానం ఎక్కేదాన్ని కాదు. 445 00:24:06,280 --> 00:24:07,823 థాంక్స్, ఎస్టేబానేటర్. 446 00:24:19,585 --> 00:24:20,586 అది నాకు ఇస్తావా? 447 00:24:20,669 --> 00:24:21,712 టోమ, టోమ, టోమ. 448 00:24:23,046 --> 00:24:25,048 నువ్వు బానే ఉన్నావా? 449 00:24:25,591 --> 00:24:28,719 తన ట్రిప్ మొదలవుతుంది కాబట్టి నేను అమ్మకి హూలియాతో విడిపోయా అని చెప్పలేకపోయా. 450 00:24:28,802 --> 00:24:32,306 ఓహ్, అవును. మీరు వెళ్లడం చూస్తుంటే బాధగా ఉంది. 451 00:24:35,893 --> 00:24:39,146 నాకు చెప్పాలని లేకపోయినా ఏం కాదు. 452 00:24:39,229 --> 00:24:44,151 కానీ ఏది ఏమైనా, నువ్వు పరిష్కారాన్ని కనిపెడతావు. 453 00:24:46,486 --> 00:24:48,572 ఆ విషయం మర్చిపోకు. ఐ లవ్ యు. 454 00:24:52,701 --> 00:24:58,707 పారిస్ కి వెళ్లే ఫ్లైట్ 410 బోర్డింగ్ జరుగుతోంది. 455 00:25:36,828 --> 00:25:38,705 మొదటి నుండీ కావాలనుకున్న దాని కోసం 456 00:25:38,789 --> 00:25:40,207 పోరాడే మనస్తత్వం ఉన్నోడిని అయినా 457 00:25:41,250 --> 00:25:42,417 ఆ క్షణంలో, 458 00:25:43,126 --> 00:25:47,297 తాను కోరుకున్న దాని కోసం వెళ్లకుండా నేను హూలియాని ఆపలేకపోయా. 459 00:26:10,445 --> 00:26:12,239 హేయ్, ఫ్రెండ్స్. హేయ్, ఫ్రెండ్స్. 460 00:26:12,322 --> 00:26:15,826 బాగా పాడుతున్నారు, కాకపోతే కాస్త బాధాకరంగా ఉండనిది పాడొచ్చు కదా? 461 00:26:15,909 --> 00:26:18,704 ఓహ్, అయితే ఎయిర్ సప్లై పాడిన "ఆల్ అవుట్ ఆఫ్ లవ్" పాడుతాం. 462 00:26:19,288 --> 00:26:20,914 లేదా జర్నీ పాడిన "సెపరేట్ వేస్." 463 00:26:21,790 --> 00:26:22,791 ఇంకా ఆలోచించండి. 464 00:26:23,584 --> 00:26:24,585 లేదు, తెలిసింది. 465 00:26:25,794 --> 00:26:27,838 మిస్టర్ వెర. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు. 466 00:26:27,921 --> 00:26:29,673 మాక్సిమో, కూర్చో. 467 00:26:31,341 --> 00:26:33,635 వెర కుటుంబీకులు బేరం ఆడరని చెప్పానని తెలుసు, 468 00:26:33,719 --> 00:26:35,888 కానీ ఈ ఒక్కసారికి నేను నీకోసం ఆ రూల్ మీరతాను. 469 00:26:36,847 --> 00:26:43,270 నీకు 30 శాతం జీతం పెంచుతాను అంటే లాస్ కొలీనాస్ ని వదిలి వస్తావా? 470 00:26:45,022 --> 00:26:48,108 హూలియా వెళ్లిపోవడంతో, నేను ఇక్కడ కోల్పోయేది ఇంకేం లేదు. 471 00:26:51,945 --> 00:26:54,031 వస్తాను… 472 00:26:55,365 --> 00:27:00,287 కానీ కొత్త రిసార్ట్ లో నాకు 20 శాతం వాటా కావాలి. 473 00:27:01,788 --> 00:27:03,373 నీకు మతి పోయింది. 474 00:27:03,874 --> 00:27:05,375 మూడు శాతం. 475 00:27:05,459 --> 00:27:07,127 అయిదు శాతం. 476 00:27:08,879 --> 00:27:10,881 అలాగే నేను నా సొంత టీమ్ ని తెచ్చుకుంటా. 477 00:27:17,012 --> 00:27:18,180 చింతించకండి, బాస్. 478 00:27:18,263 --> 00:27:20,557 వాడు వెళ్ళిపోతే, నేనే మీ కొత్త హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ అవుతాను. 479 00:27:22,851 --> 00:27:23,852 అవును. 480 00:27:24,353 --> 00:27:26,605 నువ్వు కూడా తప్పకుండా అప్లికేషన్ ఇవ్వొచ్చు. 481 00:27:29,525 --> 00:27:31,860 ఆ రోజే అంతా మారిపోయింది, హ్యూగో, 482 00:27:33,070 --> 00:27:35,072 ఒక కొత్త అధ్యాయం మొదలైంది. 483 00:27:37,407 --> 00:27:39,409 మీ కథ చెప్పినందుకు థాంక్స్, టియో. 484 00:27:40,160 --> 00:27:42,412 హూలియా విషయంలో జరిగినదానికి బాధగానే ఉంది, కానీ ఇక మనం… 485 00:27:42,496 --> 00:27:43,622 ఆమె వచ్చింది! 486 00:27:43,705 --> 00:27:44,915 వెళ్ళిపో! వెళ్ళిపో! 487 00:27:44,998 --> 00:27:47,417 - వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో! - సరే, అలాగే. బాబోయ్. 488 00:27:53,382 --> 00:27:54,508 నువ్వు వచ్చావు. 489 00:27:54,591 --> 00:27:55,884 నేను రావాలనుకోలేదు… 490 00:27:57,052 --> 00:27:59,012 కానీ హ్యూగో నాతో ప్రపోజల్ గురించి చెప్పాడు. 491 00:28:01,098 --> 00:28:04,017 ఆ విషయం నువ్వు నాకెందుకు ఎప్పుడూ చెప్పలేదు? 492 00:28:04,685 --> 00:28:07,145 ఎందుకంటే నేను ఆ రోజు చాలా పెద్ద తప్పు చేశా, హూలియా. 493 00:28:08,438 --> 00:28:11,316 నేను చెప్పాలనుకున్న విషయాలు నిజానికి చాలా ఉన్నాయి. 494 00:28:12,150 --> 00:28:13,235 చేయాలనుకున్నవి కూడా. 495 00:28:14,194 --> 00:28:17,489 కానీ అప్పట్లో, 496 00:28:17,573 --> 00:28:21,702 నేను నా జీవితంలో ఎలా హాయిగా సెటిల్ అవ్వాలా అనే ఆలోచించా… 497 00:28:25,789 --> 00:28:27,916 నీ ప్రమేయం లేకుండానే మనిద్దరికీ సరిపడే నిర్ణయాలు తీసుకున్నా. 498 00:28:28,542 --> 00:28:29,626 ఎప్పటిలాగే. 499 00:28:30,502 --> 00:28:31,503 హూలియా. 500 00:28:32,963 --> 00:28:34,173 నేను చెప్పేది విను. 501 00:28:35,090 --> 00:28:37,718 నీకు నీ సొంత కలలు ఉన్నాయి 502 00:28:39,261 --> 00:28:44,474 కానీ అవి నేను జాగ్రత్తగా గీసిన ప్లాన్ లో సరిగ్గా ఇమడలేదు. 503 00:28:48,562 --> 00:28:50,439 ఆ రోజు స్వార్థంతో ఆలోచించింది నేనే. 504 00:28:51,607 --> 00:28:52,608 నువ్వు కాదు. 505 00:28:53,483 --> 00:28:54,484 అందుకు సారీ. 506 00:29:01,491 --> 00:29:02,993 నేనే నిన్ను నాకు దూరంగా తోసేశా, హూలియా. 507 00:29:04,286 --> 00:29:06,288 కాబట్టి వెళ్లిపోవడం నీ తప్పు కాదు. 508 00:29:08,081 --> 00:29:09,416 కానీ నువ్వు ఒకటి తెలుసుకోవాలి… 509 00:29:11,251 --> 00:29:13,795 "నా మనసు నీది మాత్రమే. 510 00:29:15,506 --> 00:29:19,593 అది నీకే చెందుతుంది; ఎప్పటికీ నీతోనే ఉంటుంది, 511 00:29:20,969 --> 00:29:24,056 నీ వర్తమానం నుండి విధి 512 00:29:25,140 --> 00:29:26,683 నన్ను శాశ్వతంగా బహిష్కరించినా సరే…" 513 00:29:30,145 --> 00:29:31,146 జేన్ ఐర్. 514 00:29:38,654 --> 00:29:41,323 నువ్వు ఇంకా ఆ పుస్తకంలోని లైన్ చెప్పగలవంటే ఆశ్చర్యంగా ఉంది. 515 00:29:41,406 --> 00:29:43,784 దాదాపుగా చెప్పగలవంతే. 516 00:29:45,244 --> 00:29:47,663 నో ఎస్ "ప్రెసెంట్", ఎస్ "ప్రెసెన్స్". 517 00:29:49,164 --> 00:29:51,208 - ప్రెసెన్స్. క్లారో. - అవును. 518 00:29:51,291 --> 00:29:52,876 నేను ఇంకా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా. 519 00:29:52,960 --> 00:29:54,253 అవును. 520 00:29:55,629 --> 00:29:56,630 హూలియా. 521 00:29:57,381 --> 00:29:59,091 దయచేసి నేను చెప్పేది విను. 522 00:30:01,009 --> 00:30:02,678 ఆగు. చూడు. 523 00:30:04,012 --> 00:30:07,599 నేను ఇంకొక కొత్త వివరణాత్మకమైన ప్లాన్ మీద పని చేస్తున్నా. 524 00:30:07,683 --> 00:30:09,810 నీకోసం. నాకోసం. 525 00:30:10,435 --> 00:30:11,645 మన భవిష్యత్ కోసం. 526 00:30:11,728 --> 00:30:13,522 - నిజంగా? - అవును. 527 00:30:14,314 --> 00:30:15,440 చాలా సీరియస్ గా అంటున్నా. 528 00:30:17,526 --> 00:30:18,527 ఇదుగో. 529 00:30:28,203 --> 00:30:29,288 ఇక్కడ ఏమీ లేదు. 530 00:30:29,371 --> 00:30:31,164 అదే విషయం. 531 00:30:32,416 --> 00:30:34,459 ఎందుకో తెలుసా? 532 00:30:35,210 --> 00:30:36,378 ఎందుకు? 533 00:30:36,962 --> 00:30:37,963 ఇక ఎలాంటి ప్లాన్ లేదు. 534 00:30:41,341 --> 00:30:43,385 నీకు ఇష్టమైతే 535 00:30:43,468 --> 00:30:45,220 నేను దేనికైనా సిద్ధం. 536 00:30:45,804 --> 00:30:49,516 మనం కలిసి మన కలలు నిజం చేసుకోవచ్చు, లేదా వేరుగా అయినా సరే! 537 00:30:49,600 --> 00:30:52,269 లేదా అసలు కలలే లేకుండా ఉన్నా పర్లేదు. 538 00:30:54,938 --> 00:30:59,443 మనం ఒక బెంచ్ మీద కూర్చొని, చూర్రోలు తింటూ, 539 00:31:01,361 --> 00:31:03,197 ఇద్దరు ముసలోళ్లలాగ గడపొచ్చు… 540 00:31:05,324 --> 00:31:06,783 ఇదంతా వినడానికి చాలా బాగుంది. 541 00:31:07,826 --> 00:31:08,827 కానీ… 542 00:31:09,953 --> 00:31:12,206 నన్ను మెప్పించడానికి నువ్వు ఒక పెద్ద డ్రమాటిక్ 543 00:31:12,289 --> 00:31:14,416 వ్యవహారం ఏర్పాటు చేయలేదంటే… 544 00:31:14,499 --> 00:31:15,667 లేదు. 545 00:31:16,168 --> 00:31:18,462 ఈసారి షో చేసేది ఏమీ లేదు. 546 00:31:18,545 --> 00:31:19,796 నేను నా పాఠం నేర్చుకున్నా. 547 00:31:21,215 --> 00:31:25,010 ఇక నుండి నీకు అందేది కేవలం ఒక తెల్ల కాగితం… 548 00:31:28,222 --> 00:31:31,975 మనం కలిసి మన కథ రాయడానికి. 549 00:31:37,439 --> 00:31:41,860 ఓహ్, లేదు. అది రీఓపెనింగ్ కోసం. వద్దు, వద్దు. 550 00:31:41,944 --> 00:31:44,029 మ్యూజిక్ ఆపండి! 551 00:31:45,531 --> 00:31:48,200 ఇది నేను కావాలని చేసే ఆర్భాటం కాదు! 552 00:31:48,283 --> 00:31:51,912 అది కూడా. 553 00:31:51,995 --> 00:31:54,164 ఇది రీఓపెనింగ్ కోసం ఏర్పాటు చేసిన సర్ప్రైజ్! 554 00:32:10,430 --> 00:32:13,892 నేను ఎదురు చూసిన నిజమైన పార్టీ ఇదే. 555 00:32:16,061 --> 00:32:19,147 నా పాత మిత్రులు అలాగే కుటుంబంతో కలిసి సింపుల్ గా భోజనం చేయాలని. 556 00:32:22,401 --> 00:32:26,947 ఈ ప్రదేశంలో ఉండటం మొదటి నుండి నాకు ఎంతో సంతోషాన్ని, ప్రశాంతతను ఇచ్చింది. 557 00:32:28,740 --> 00:32:33,036 లాస్ కొలీనాస్ కి తిరిగి ప్రాణం పోయడానికి మనం కలిసి చేసిన పనిని చూసి గర్వంగా ఉంది. 558 00:32:34,371 --> 00:32:35,706 కాబట్టి, సలూడ్. 559 00:32:35,789 --> 00:32:38,917 సలూడ్. 560 00:32:40,085 --> 00:32:44,590 కానీ ఇప్పుడు ఈ చోటును భవిష్యత్ లోకి తీసుకెళ్లే సమయమైంది. 561 00:32:44,673 --> 00:32:49,928 మరిన్ని కొత్త జ్ఞాపకాలు అలాగే మనవలతో నిండిన ఒక భవిష్యత్ వైపు. 562 00:32:50,721 --> 00:32:52,639 నీతోనే చెప్తున్నా, పలోమ. 563 00:32:52,723 --> 00:32:53,765 నెమ్మదించు, నాన్నా. 564 00:32:53,849 --> 00:32:56,268 ఇక నుండి నేను మీకు డోనా పలోమను. 565 00:32:57,519 --> 00:32:58,604 డోనా పలోమ. 566 00:32:58,687 --> 00:33:02,274 ఆ పేరు వినడానికి చాలా బాగుంది. బలమైన మహిళ అంటే నాకు చాలా ఇష్టం. 567 00:33:03,817 --> 00:33:04,818 హేయ్, మాక్సిమో. 568 00:33:04,902 --> 00:33:07,571 ఇవాళ నీ ముందు చాలా మంచి ఆడియన్స్ ఉన్నారు. మాకు ఒక కథ చెప్పు. 569 00:33:07,654 --> 00:33:08,655 లేదు, లేదు, లేదు. 570 00:33:10,240 --> 00:33:13,619 మనం ఒక టెన్నిస్ ప్లేయర్ వాడి విగ్గు లాక్కునేలా చేసాం కదా అది చెప్పు. 571 00:33:13,702 --> 00:33:15,704 లేదా ఒకసారి నువ్వు శవాన్ని దాచిన కథ చెప్పు. 572 00:33:17,080 --> 00:33:19,249 లేదా నువ్వు ఒకసారి నాకు దాదాపుగా ప్రపోజ్ చేయడానికి వచ్చినా 573 00:33:19,333 --> 00:33:21,335 నా ఫ్రెండ్స్ ఎవరూ నాకు ఏమీ చెప్పలేదు కదా ఆ కథ. 574 00:33:21,418 --> 00:33:23,462 ఆ విషయం చెప్పొద్దని వీడు మాతో ఒట్టు వేయించుకున్నాడు. 575 00:33:23,545 --> 00:33:25,672 నేను మెమిటోకు, లుపీటకు కూడా చెప్పలేదు. 576 00:33:25,756 --> 00:33:26,757 అయ్, నాన్నా. 577 00:33:29,551 --> 00:33:31,136 తెలుసా, మెమో… 578 00:33:31,678 --> 00:33:35,682 ఈసారి నేను ఇంకొకరి కథ విందాం అనుకుంటున్నాను. 579 00:33:35,766 --> 00:33:37,100 ఏమైనా కొత్తగా. 580 00:35:40,057 --> 00:35:42,059 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్