1 00:00:11,637 --> 00:00:13,639 హేయ్, మాక్సిమో. హేయ్. 2 00:00:13,722 --> 00:00:14,932 నేను చెప్పేది విను. 3 00:00:15,891 --> 00:00:16,850 నన్ను నమ్ము. 4 00:00:17,726 --> 00:00:19,728 నిన్ను చూసి ఆమె చాలా సంతోషిస్తుంది. 5 00:00:19,811 --> 00:00:21,897 నేను అది చేయలేను అనిపిస్తోంది. 6 00:00:21,980 --> 00:00:23,482 నువ్వు కచ్చితంగా చేయగలవు. 7 00:00:23,565 --> 00:00:27,653 నువ్వు మాక్సిమో గల్లార్దోవి. నువ్వు ఏమైనా చేయగలవు. 8 00:00:28,904 --> 00:00:31,281 నేను నిన్ను రేపు డాన్ పాబ్లో జ్ఞాపకార్థ కూడికలో కలుస్తాను, మిత్రమా. 9 00:00:31,365 --> 00:00:32,533 సరే. 10 00:00:39,039 --> 00:00:40,040 బై. 11 00:00:40,123 --> 00:00:41,500 -బై, మెమో. -బై. 12 00:00:44,503 --> 00:00:45,504 లవ్ యు. 13 00:00:52,511 --> 00:00:56,598 అయితే నువ్వు కలవాలని చూస్తున్న ఆ వ్యక్తి హూలియానా లేక ఇసాబెల్లానా? చెప్పు. 14 00:00:56,682 --> 00:01:00,269 ఆమె… నా కలల రాకుమారి. 15 00:01:00,352 --> 00:01:02,145 ఓహ్, అంటే హూలియా అన్నమాట. 16 00:01:03,689 --> 00:01:04,690 లేదా ఇసాబెల్ కూడా అయ్యుండొచ్చు. 17 00:01:04,772 --> 00:01:08,026 ఒకమాట చెప్పనా? ఇది చాలా దారుణంగా ఉంది. దయచేసి కథ చెప్పడం కొనసాగించండి. 18 00:01:08,110 --> 00:01:09,444 మంచి ఐడియా, జో. 19 00:01:10,529 --> 00:01:14,366 నేను ఇసాబెల్ వాళ్ళ కుటుంబ రెస్టారెంట్ లో పని చేయడం మొదలుపెట్టాను. 20 00:01:14,992 --> 00:01:17,619 నాకు వీలైనంతగా నవ్వుతూ పని చేస్తున్నా. 21 00:01:18,412 --> 00:01:20,080 కానీ నేను ఎంత ప్రయత్నించినా… 22 00:01:20,956 --> 00:01:23,250 …నాకు రిసార్ట్ గురించి ఆలోచన మనసులో నుండి పోలేదు. 23 00:01:23,333 --> 00:01:25,794 నువ్వు మళ్ళీ ఆ ప్రదేశం గురించే ఆలోచిస్తున్నావా? 24 00:01:27,379 --> 00:01:29,423 నువ్వు ఎలాగైనా లాస్ కొలీనాస్ గురించి ఆలోచించడం మానేయడానికి 25 00:01:29,506 --> 00:01:30,799 ఒక మార్గాన్ని కనుగొనాలి… 26 00:01:31,341 --> 00:01:32,467 నాకు తెలుసు. 27 00:01:32,926 --> 00:01:36,513 అది నా కళ్ళముందే ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించడం మానేయలేను కదా. 28 00:01:43,353 --> 00:01:45,355 కాసా మిషన్ 29 00:01:46,023 --> 00:01:47,191 నీ భోజనం ఇదుగో. 30 00:01:47,274 --> 00:01:48,108 థాంక్స్. 31 00:01:49,109 --> 00:01:50,861 నువ్వు ఏదీ మర్చిపోలేదు కదా? 32 00:01:51,069 --> 00:01:52,654 ఓహ్. అవును. 33 00:01:52,738 --> 00:01:55,949 అంట్లు తోముతున్నప్పుడు దీనిని తీసేసా. 34 00:01:57,034 --> 00:01:58,327 అంతా బాగానే ఉందా? 35 00:01:58,785 --> 00:02:00,329 అవును. 36 00:02:02,164 --> 00:02:03,332 అదేంటంటే… 37 00:02:09,463 --> 00:02:13,008 చాడ్ ఇంకా నేను… 38 00:02:13,091 --> 00:02:14,676 విడిపోయాం. 39 00:02:14,760 --> 00:02:16,220 మేము పెళ్లిని రద్దు చేసుకున్నాం. 40 00:02:17,179 --> 00:02:18,889 ఇంకా ఎవరికీ చెప్పలేదు. 41 00:02:18,972 --> 00:02:21,141 చెప్పడానికి నాకు ఇంకొంచెం సమయం కావాలి. 42 00:02:21,808 --> 00:02:23,435 ఈ విషయం చెప్తే మా వాళ్ళు చాలా బాధపడతారు. 43 00:02:23,519 --> 00:02:26,271 నేను ఒక గ్రింగాని అవుతానని వాళ్ళు చాలా ఆరాటపడ్డారు. 44 00:02:26,688 --> 00:02:28,190 కానీ ఈ విషయంలో నీకెలా అనిపిస్తుంది? 45 00:02:29,983 --> 00:02:31,985 అంటే బాధగానే ఉంది, కానీ… 46 00:02:32,069 --> 00:02:35,322 ఈ నిర్ణయమే మా ఇద్దరికీ మంచిదని తెలుసు. 47 00:02:35,948 --> 00:02:37,032 అయితే అభినందనలు! 48 00:02:37,115 --> 00:02:37,950 థాంక్స్. 49 00:02:42,246 --> 00:02:44,081 దయచేసి మీ అన్నకి ఏమీ చెప్పకు. 50 00:02:44,164 --> 00:02:46,083 అస్సలు చెప్పను. ఏం కంగారు పడకు. 51 00:02:46,166 --> 00:02:48,836 సాధారణంగా మా అన్నతో మాట్లాడకుండా ఉండడానికే చూస్తుంటాను. 52 00:02:49,461 --> 00:02:51,046 ఎప్పుడైనా మాట్లాడు. 53 00:02:59,638 --> 00:03:01,807 నువ్వు నీ తాళాలు కూడా మర్చిపోయావా… 54 00:03:08,188 --> 00:03:09,857 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 55 00:03:10,899 --> 00:03:12,484 మా అమ్మా నాన్నలకు మన లెటర్లు దొరికేశాయి, 56 00:03:12,568 --> 00:03:15,112 మా నాన్న చాలా కోప్పడ్డారు. 57 00:03:15,195 --> 00:03:18,615 దాంతో నేను ఒహాకాలో ఉన్న మా మంచి అత్తకి ఫోన్ చేశా… 58 00:03:19,908 --> 00:03:22,119 నేను ఆమెతో ఉండడానికి ఇల్లు వదిలి పోతున్నాను. 59 00:03:22,870 --> 00:03:23,954 ఓహ్, వావ్. 60 00:03:24,621 --> 00:03:25,455 భలే విషయం. 61 00:03:26,123 --> 00:03:27,541 నేను నిన్ను చాలా మిస్ అవుతాను. 62 00:03:28,000 --> 00:03:28,917 నన్ను మిస్ అవుతావా? 63 00:03:29,001 --> 00:03:30,419 లేదు! 64 00:03:30,919 --> 00:03:33,380 మా అత్త నువ్వు కూడా రావొచ్చు అంది. 65 00:03:34,047 --> 00:03:36,091 అక్కడ మనం కలిసి ఉండొచ్చు! 66 00:03:36,175 --> 00:03:37,843 అంటే ఏకాంతంలో. 67 00:03:37,926 --> 00:03:40,971 బయట అయితే మనం స్నేహితులమే అని నటించాలి అనుకో. 68 00:03:41,054 --> 00:03:45,309 లేదు మరీ దగ్గరగా ఉండే అక్కాచెల్లెళ్లు లాగ. 69 00:03:45,392 --> 00:03:46,768 ఏమంటావు? 70 00:03:46,852 --> 00:03:48,228 అంటే, నా ఉద్దేశం… 71 00:03:48,312 --> 00:03:49,730 నేను ఇక్కడే ఉండడానికి కారణం ఏముంది? 72 00:03:49,813 --> 00:03:52,733 మాక్సిమో తన బ్రతుకు తను బ్రతుకుతున్నాడు. 73 00:03:52,816 --> 00:03:56,153 అలాగే నేను ఇల్లు వదిలేసి వచ్చిన తర్వాత మా అమ్మ ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు. 74 00:03:57,571 --> 00:03:59,198 కాబట్టి నేను పోయినా అమ్మ పట్టించుకోకపోవచ్చు. 75 00:03:59,948 --> 00:04:01,408 అయితే… 76 00:04:01,491 --> 00:04:02,659 వస్తావా? 77 00:04:04,161 --> 00:04:05,996 సరే! వెళ్ళిపోదాం! 78 00:04:13,545 --> 00:04:15,339 కచ్చితంగా వెళ్లిపోవాలనే నిర్ణయించుకున్నావా? 79 00:04:15,422 --> 00:04:17,007 ఇంకొకసారి ఆలోచించే ప్రసక్తే లేదా? 80 00:04:17,089 --> 00:04:20,093 లేదు. ఇప్పటికే చాలా ఏళ్ళు నీ కింద అణిగిపోయా. 81 00:04:20,177 --> 00:04:22,471 నేను తిరిగి ఎల్.ఏకి వెళ్ళిపోతా. నా సొంతంగా జీవితాన్ని ప్రారంభిస్తాను. 82 00:04:22,554 --> 00:04:25,849 అయితే నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు? 83 00:04:27,017 --> 00:04:28,560 బెవెర్లీ హిల్స్ లో ఉన్న మన ఇంట్లోనే. 84 00:04:28,644 --> 00:04:30,062 మరి ఎలా తిరుగుతావు? 85 00:04:31,730 --> 00:04:33,649 నాకు నీ కారు తాళాలు కూడా కావాలి. 86 00:04:35,901 --> 00:04:39,613 సరే, నా గురించి నువ్వేం చింతించకు. అంటే, నా టాప్ ముగ్గురు పనోళ్ళు లేకున్నా, 87 00:04:39,696 --> 00:04:41,782 ఈ రిసార్ట్ మాత్రం కచ్చితంగా ఎప్పటిలాగే పని చేస్తుంది 88 00:04:41,865 --> 00:04:44,243 ఎందుకంటే నేను బలమైన, స్వతంత్రంగా పనిచేయగల మహిళను, 89 00:04:44,326 --> 00:04:46,912 నన్ను ఏదీ… ఓరి బాబోయ్. 90 00:04:52,042 --> 00:04:55,087 నేను తప్పుగా అనుకున్నాను. ఈ ప్రదేశం కుప్పకూలిపోతుంది. 91 00:04:55,170 --> 00:04:57,005 నేను కాసేపు పడుకోవాలి. 92 00:05:08,976 --> 00:05:10,561 వావ్! 93 00:05:51,768 --> 00:05:53,854 విషయం లీక్ చేసింది నేనే అని డయాన్ కి 94 00:05:53,937 --> 00:05:55,606 చెప్పి నేను చేసింది మంచి పనే అయినా, 95 00:05:55,689 --> 00:05:57,274 ఎస్పెక్టాక్యులర్ వాళ్లతో కలిసి పనిచేశానన్న కారణంతో 96 00:05:57,357 --> 00:05:59,985 నన్ను క్షమించడానికి మెమోకి మనసు రాలేదు. 97 00:06:00,068 --> 00:06:01,778 మెమో! హేయ్. 98 00:06:02,154 --> 00:06:03,572 నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది. 99 00:06:03,780 --> 00:06:08,660 అవును. నిజమే. ఈ మధ్య పూల్ దగ్గర చాలా స్పెషల్ ఆర్డర్లు రావడంతో బాగా బిజీగా ఉంటున్నాను. 100 00:06:08,869 --> 00:06:12,623 కానీ నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉంది. ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాంలే. తాగడానికి వెళ్దాం. 101 00:06:12,706 --> 00:06:16,001 మళ్ళీ కలిసి చక్కర్లు కొడదాం. ఓహ్, అలాగే మీ వాళ్ళను అడిగాను అని చెప్పు, బై! 102 00:06:34,394 --> 00:06:35,979 అంతా బాగానే ఉందా? 103 00:06:37,606 --> 00:06:41,318 నువ్వు అన్నది నిజమే. నేను ఇక లాస్ కొలీనాస్ ని మర్చిపోయే సమయం వచ్చింది. 104 00:06:41,818 --> 00:06:45,447 నేను నీతో, మీ కుటుంబం నడిపించే రెస్టారెంట్ వద్దే ఉండాలి. 105 00:06:45,531 --> 00:06:48,325 సరే, మంచిది, ఎందుకంటే… 106 00:06:49,618 --> 00:06:51,954 మనం వేడుక చేసుకోవడం కోసం వీటిని దొంగిలించి తెచ్చేసా. 107 00:06:58,085 --> 00:06:59,628 మందు పోయడం ఆపకు, బెటో. 108 00:07:00,128 --> 00:07:01,880 ఫ్రెండ్స్, నేను నా జీవితంతో ఏం చేయాలి? 109 00:07:01,964 --> 00:07:05,551 నువ్వు బాగా డబ్బున్న తెల్ల కుర్రాడివి, కాబట్టి ఏది కావాలంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు కదా? 110 00:07:05,634 --> 00:07:08,470 నేను మా అమ్మ నుండి దూరంగా ఎల్.ఏకి వెళ్ళిపోదాం అనుకున్నా, 111 00:07:08,554 --> 00:07:10,806 కానీ ఆమె అక్కడ లేకపోయినా, ఆమె ప్రభావం నాపై పడుతుంది. 112 00:07:10,889 --> 00:07:12,391 నాకు కూడా అలాగే అనిపిస్తోంది. 113 00:07:12,474 --> 00:07:15,811 నేను పూల్ లో చాలా ఎంజాయ్ చేసేవాడిని, కానీ ఇప్పుడు ఆ ఆఫీసులో ఇరుక్కుపోయాను. 114 00:07:15,894 --> 00:07:18,272 పరిహాసాలు ఆడడానికి నాకు నేను మాత్రమే ఉన్నాను. 115 00:07:18,897 --> 00:07:20,065 అది చేసినా ప్రయోజనం లేదు. 116 00:07:20,148 --> 00:07:21,859 నేను నా బెస్ట్ ఫ్రెండ్ ని మిస్ అవుతున్నాను. 117 00:07:22,359 --> 00:07:24,695 కానీ ఎస్పెక్టాక్యులర్ తో పని చేసినందుకు నేను వాడిని క్షమించలేను. 118 00:07:24,778 --> 00:07:26,822 -చెత్త వెధవ. -చాలా పెద్ద తప్పు చేశాడు. 119 00:07:26,905 --> 00:07:28,991 -అంటే, ఊరుకోండి. -నాకు ఏం కావాలో నాకు తెలీడం లేదు. 120 00:07:29,074 --> 00:07:30,450 నేను కావాలనుకున్నది నాకు సంతోషాన్ని ఇవ్వడం లేదు. 121 00:07:30,534 --> 00:07:31,660 నాకు వద్దనిపించేదే కావాలని ఉంది. 122 00:07:31,743 --> 00:07:34,288 మీ అందరికీ పక్షి సాయం కావాలి. 123 00:07:34,872 --> 00:07:36,498 పక్షా? 124 00:07:36,582 --> 00:07:37,416 ఏం పక్షి? 125 00:07:37,499 --> 00:07:40,878 మెక్సికోలో, చిలక జోస్యం బాగా పాపులరైన ఒక సంప్రదాయం. 126 00:07:40,961 --> 00:07:42,504 అవునా? పక్షి జోస్యం చెప్తుందా? 127 00:07:42,588 --> 00:07:44,381 కాదు, ఇదేమి బొమ్మల ఆట కాదు. 128 00:07:44,464 --> 00:07:46,717 ఆ పక్షి ఒక కార్డు తీసి ఇస్తుంది అంతే. 129 00:07:46,800 --> 00:07:50,345 విషయం ఏమిటంటే, ఒక పేరుగాంచిన పక్షి దాని చరిత్రలో ఎప్పుడూ తప్పుగా చెప్పలేదంట. 130 00:07:50,429 --> 00:07:52,723 కానీ ఆ పక్షి ఎక్కడ ఉందో కనిపెట్టడానికి 131 00:07:52,806 --> 00:07:54,516 కొంచెం ఓర్పుతో ఎదురుచూడాల్సి వచ్చింది. 132 00:07:54,600 --> 00:07:56,101 అదృష్టం కావాల్సి వచ్చింది. 133 00:07:56,643 --> 00:07:57,644 అలాగే… 134 00:07:57,728 --> 00:08:00,814 వెయ్యి పేసోస్ కావాలి. 135 00:08:09,072 --> 00:08:11,325 సరే. ఆ డబ్బు చాడ్ ఇస్తాడు. 136 00:08:14,953 --> 00:08:16,830 సరే, ఈ పక్షి ఎక్కడ ఉంటుంది? 137 00:08:16,914 --> 00:08:22,336 మీరు ఆ పక్షిని కనిపెట్టలేరు. ఆ పక్షే మిమ్మల్ని కనిపెడుతుంది. 138 00:08:26,965 --> 00:08:27,883 లా మరియా 139 00:08:27,966 --> 00:08:30,928 చివరికి లాస్ కొలీనాస్ ని మర్చిపోదామని నిర్ణయించుకున్న నేను, 140 00:08:31,011 --> 00:08:32,721 పూర్తిగా రెస్టారెంట్ కి అంకితమైపోయాను. 141 00:08:32,804 --> 00:08:34,765 ఓహ్, ఆ సేవిచే మంచి ఎంపిక, 142 00:08:34,847 --> 00:08:38,602 కానీ మా "ట్రిపుల్-ప్లాటినం డీలక్స్ సిఫుడ్ ప్లేట్" మేము మెనూలో పెట్టని రహస్య ఐటమ్… 143 00:08:38,894 --> 00:08:40,270 సరే, అది వినడానికి బాగుంది. 144 00:08:40,479 --> 00:08:41,813 అది తీసుకురా. 145 00:08:43,315 --> 00:08:46,026 మాక్సిమో గల్లార్దో, ఎప్పుడూ పని చేస్తూనే ఉంటున్నావు. 146 00:08:46,360 --> 00:08:48,862 అది నేను నా పాత ఉద్యోగంలో నేర్చుకున్న విషయం. 147 00:08:48,946 --> 00:08:52,032 నిజానికి, మీకు సమయం ఉందంటే, రెస్టారెంట్ ని నడిపించడానికి నాకు కొన్ని ఐడియాలు ఉన్నాయ్. 148 00:08:52,115 --> 00:08:53,659 అద్భుతం. నేను ఎదురుచూస్తుంటా. 149 00:08:53,742 --> 00:08:54,576 మంచిది. 150 00:08:55,744 --> 00:08:58,956 అదే సమయంలో ఇసాబెల్ తో కూడా నేను బాగా కలిసి ఉండడం మొదలుపెట్టా. 151 00:08:59,039 --> 00:09:02,209 ఒకటి చెప్పు, నీకు గనుక ప్రపంచంలో ఎక్కడైనా ఉండే అవకాశం ఉంటే 152 00:09:02,292 --> 00:09:05,504 ఎక్కడికి వెళ్తావు? 153 00:09:07,798 --> 00:09:11,552 ఇక్కడికి మూడు వీధుల అవతల బుగాన్విలియా పువ్వులతో అలంకరించబడి ఉండే 154 00:09:11,635 --> 00:09:14,054 ఒక గుడిసె మాదిరి ఇల్లు ఉంది కదా? 155 00:09:14,137 --> 00:09:15,639 అక్కడైతే బాగుంటుంది. 156 00:09:16,348 --> 00:09:20,352 నేను ప్రపంచంలో ఎక్కడైనా అంటే నువ్వు ఇక్కడికి… 157 00:09:20,602 --> 00:09:23,355 …మూడు వీధుల అవతల ఉన్న ఇల్లు ఎంచుకున్నావు. అవును. 158 00:09:25,399 --> 00:09:26,650 మరి నీ సంగతి ఏంటి? 159 00:09:27,359 --> 00:09:29,236 ఓహ్, నేను చాలా ఇళ్ళు కడతాను. 160 00:09:29,570 --> 00:09:31,321 నువ్వు గనుక మంచిగా నడుచుకుంటూ, 161 00:09:31,405 --> 00:09:36,535 నా ప్రైవేట్ దీవులలో ఒక దానిలోకి నీకు బాగా నచ్చిన ఆ చిన్న ఇంటిని తెప్పిస్తా. 162 00:09:50,007 --> 00:09:51,175 ఇదిలా ఉండగా, 163 00:09:51,258 --> 00:09:53,594 మెక్సికో సిటీలో తన కొత్త జీవితానికి అలవాటు పడడానికి డాన్ పాబ్లో 164 00:09:53,677 --> 00:09:55,721 తన తిప్పలు తాను పడుతున్నాడు. 165 00:09:56,388 --> 00:09:58,682 ఇవాళ మనం చాలా పనులు చేయాలి. 166 00:09:59,433 --> 00:10:02,352 పదింటికి, టిఫిన్ తినాలి. 167 00:10:02,436 --> 00:10:05,939 పదకొండుకి, ఫోటోల పుస్తకం తిరగేయాలి. 168 00:10:06,023 --> 00:10:10,777 అలాగే మూడున్నరకు చాలా ముఖ్యమైన ఆటలు కొన్ని ఆడాలి. 169 00:10:11,820 --> 00:10:12,821 ఇదంతా అవసరమా? 170 00:10:12,905 --> 00:10:13,822 అవును. 171 00:10:13,906 --> 00:10:17,326 సలాడ్ గనుక మెయిన్ కోర్స్ తర్వాత వడ్డించేటట్టు అయితే, 172 00:10:17,826 --> 00:10:22,497 అప్పుడు సలాడ్ ఫోర్క్ ని ప్లేటుకు దూరంగా చివర్లో పెట్టాలి. 173 00:10:23,707 --> 00:10:24,708 నాన్నా… 174 00:10:24,791 --> 00:10:27,711 వాడికి ఇంకా ఘనపదార్దాలు అలవాటు చేయలేదు. 175 00:10:33,175 --> 00:10:34,259 నాన్నా, ఏం చేస్తున్నారు? 176 00:10:34,343 --> 00:10:36,678 కుక్కకి ఏది కావాలంటే అది ఇవ్వాలి. 177 00:10:45,103 --> 00:10:46,396 మీ ఫ్రెండ్స్ ని తీసుకురా, 178 00:10:46,605 --> 00:10:49,107 అలాగే అరవడం మానెయ్. పక్షి భయపడిపోతుంది. 179 00:10:58,659 --> 00:10:59,493 హాయ్! 180 00:11:01,662 --> 00:11:02,579 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 181 00:11:02,663 --> 00:11:03,705 నువ్వు నన్ను కలవడానికి రావు కదా! 182 00:11:04,706 --> 00:11:06,208 నువ్వు ఎలా ఉన్నావో… 183 00:11:06,291 --> 00:11:07,334 చూద్దామని వచ్చాను. 184 00:11:08,085 --> 00:11:10,128 ఈ మధ్య బాగా బిజీగా ఉంటున్నావని నాకు తెలుసు. 185 00:11:10,212 --> 00:11:11,547 కానీ ఇప్పుడు అన్నీ బాగున్నాయి, 186 00:11:12,089 --> 00:11:15,551 కాబట్టి నువ్వు బాగానే ఉంటావు కదా? 187 00:11:17,344 --> 00:11:18,804 ఇప్పుడు అదంతా ఎందుకు అడుగుతున్నావు? 188 00:11:18,887 --> 00:11:19,930 నువ్వు చనిపోతున్నావా? 189 00:11:20,013 --> 00:11:20,889 నేను చనిపోతున్నానా? 190 00:11:20,973 --> 00:11:21,807 లేదు! 191 00:11:21,890 --> 00:11:25,310 నువ్వు ఎలా ఉన్నావో చూసి పోదామని వచ్చాను. 192 00:11:25,394 --> 00:11:27,145 నీ జీవితం. 193 00:11:27,229 --> 00:11:29,147 ఇసాబెల్ నీ బంధం… 194 00:11:29,731 --> 00:11:34,319 అవును, నేను బానే ఉన్నాను. జీవితం బాగుంది. ఇసాబెల్ బాగుంది. అంతా బాగుంది! 195 00:11:34,570 --> 00:11:38,031 ఇవాళ చేసిన స్పెషల్ కాస్త బాలేదు, కానీ మిగతావి అంటావా? అంతా బాగానే ఉంది! 196 00:11:40,325 --> 00:11:42,411 నాకు ఒకటి తెలిసింది, కానీ అది ఏంటో నేను నీకు చెప్పలేను! 197 00:11:43,078 --> 00:11:45,247 సరే… అదేంటో నటించి చెప్పొచ్చు కదా? 198 00:11:45,664 --> 00:11:48,792 అవును, అప్పుడైతే నేను ఇచ్చిన మాట తప్పాల్సిన పని ఉండదు! 199 00:11:48,876 --> 00:11:50,127 సరే, బాగా గమనించు. 200 00:11:54,965 --> 00:11:55,799 చాడ్! 201 00:11:58,677 --> 00:12:01,138 చాడ్ కట్టింగ్ చేయించుకున్నాడా? వావ్, అది చాలా పెద్ద వార్తే… 202 00:12:02,931 --> 00:12:04,641 చాడ్ కాలు విరిగిందా? 203 00:12:04,725 --> 00:12:06,852 చాడ్ కట్టింగ్ చేయించుకోవడానికి వెళ్లి కాలు విరగ్గొట్టుకున్నాడా? 204 00:12:13,692 --> 00:12:15,068 చాడ్ ఇంకా హూలియాలు విడిపోయారు… 205 00:12:17,279 --> 00:12:18,113 అవును. 206 00:12:19,448 --> 00:12:20,490 వావ్. 207 00:12:21,491 --> 00:12:22,659 వాళ్ళు నిజంగానే విడిపోయారు. 208 00:12:26,121 --> 00:12:27,039 కానీ… 209 00:12:27,748 --> 00:12:28,582 అదంతా నాకు అనవసరం. 210 00:12:28,665 --> 00:12:31,752 నేను ఇక్కడ నా జీవితంతో… చాలా సంతోషంగా ఉన్నాను. 211 00:12:32,544 --> 00:12:34,796 సరే. మంచిది. 212 00:12:36,757 --> 00:12:37,966 ఐ లవ్ యు. 213 00:12:47,100 --> 00:12:48,310 బై. 214 00:12:48,894 --> 00:12:50,395 నేను నిజంగానే చావడం లేదు కదా? 215 00:13:05,202 --> 00:13:09,248 వీడు నా కజిన్ లూయిస్. వీడికి చాలా సిగ్గు, కాబట్టి వీడి తరఫున నేనే మాట్లాడతాను. 216 00:13:10,249 --> 00:13:13,377 ఇవాళ, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. 217 00:13:15,712 --> 00:13:18,507 ఇవాళ, మీకున్న ఒక ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. 218 00:13:19,591 --> 00:13:23,387 మీరు ప్రశ్న అడిగిన తర్వాత, ఆ పక్షి మీకోసం ఒక కార్డు తీసి ఇస్తుంది. 219 00:13:23,470 --> 00:13:28,725 మీ కార్డులో ఏమని ఉందో అది ఎవరికీ చెప్పకూడదు. అర్థమైందా? 220 00:13:28,809 --> 00:13:30,143 సరే. 221 00:13:35,858 --> 00:13:38,944 హాయ్, మిస్టర్ పక్షి. నా పేరు మెమో రేయిస్. 222 00:13:39,736 --> 00:13:43,240 నా ప్రశ్న ఏంటంటే, మాక్సిమో ఇప్పుడు ఒకప్పటిలా లేడు, చాలా మారిపోయాడు, అయినా 223 00:13:43,323 --> 00:13:45,993 కూడా నేను వాడితో ఎలా స్నేహం చేయాలో కొంచెం చెప్తావా? 224 00:13:56,628 --> 00:13:57,880 ఏమని చెప్పను, పక్షిరాజా? 225 00:13:57,963 --> 00:14:00,841 హెడ్ పూల్ బాయ్ అవ్వాలని నేను ఎన్నో కలలు కన్నాను. 226 00:14:01,466 --> 00:14:05,888 ఇప్పుడు నాకు అధికారం ఉంది, సొంత ఆఫీసు ఉంది, చాడ్ వాళ్ళ అమ్మతో పడుకున్నాను కూడా… 227 00:14:05,971 --> 00:14:08,223 నువ్వు ఆ మాట పదే పదే అనడం నాకు అస్సలు నచ్చడం లేదు. 228 00:14:08,307 --> 00:14:09,516 కానీ నేను సంతోషంగా లేను. 229 00:14:11,935 --> 00:14:14,229 హెడ్ పూల్ బాయ్ గా నేను ఎలా సంతోషంగా ఉండడం? 230 00:14:30,329 --> 00:14:32,998 నేను ఎల్.ఏకి వెళ్లిన తర్వాత ఏం చేయాలి? 231 00:14:39,004 --> 00:14:41,757 పక్షి మీకు సమాధానం ఇచ్చింది. 232 00:14:44,843 --> 00:14:49,056 అందులో ఎంత "నిజం" ఉందో మేము చెప్పలేం. పక్షి కేవలం వినోదం కొరకు తేబడింది. 233 00:14:49,139 --> 00:14:51,183 డబ్బులు రీఫండ్ ఇవ్వబడవు. 234 00:14:51,266 --> 00:14:54,937 ఇక మీ రహస్య సమాధానాలను మీకే వదిలేసి పోతున్నాం. 235 00:14:55,020 --> 00:14:56,813 పదా. 236 00:14:58,148 --> 00:15:00,192 అయితే, మన కార్డుల్లో ఏముందో చూసుకుందామా? 237 00:15:00,275 --> 00:15:01,652 తప్పకుండా. 238 00:15:01,735 --> 00:15:03,403 నా దానిలో ఏమని ఉందో అర్థం కావడం లేదు. 239 00:15:05,155 --> 00:15:07,991 "నువ్వు తప్పు ప్రశ్న అడుగుతున్నావు." 240 00:15:08,075 --> 00:15:10,619 -అందులో ఏమని ఉంది? -"నువ్వు తప్పు ప్రశ్న అడుగుతున్నావు." 241 00:15:10,702 --> 00:15:13,288 సరే… అలా… అలాగే, సారి. వాటిలో ఏమని ఉంది? 242 00:15:13,372 --> 00:15:18,085 లేదు, అన్నిటిలో "నువ్వు తప్పు ప్రశ్న అడుగుతున్నావు" అనే ఉంది. 243 00:15:18,794 --> 00:15:19,795 అంటే ఏంటి అర్థం? 244 00:15:19,878 --> 00:15:22,631 అంటే కార్డులు అన్నీ ఒక్కటే అని అర్థం. లూపె మనల్ని మోసం చేసింది. 245 00:15:22,714 --> 00:15:24,341 దానికి నేను ఆమెకు వెయ్యి పేసోస్ ఇచ్చాను! 246 00:15:24,424 --> 00:15:26,426 ఒకటి చెప్పనా? వెళ్లి ఆ డబ్బు వసూలు చేద్దాం, 247 00:15:26,510 --> 00:15:28,804 తర్వాత ఆ డబ్బుని ముగ్గురం పంచుకుందాం. 248 00:15:28,887 --> 00:15:30,013 -సరే. -అలాగే. 249 00:15:30,097 --> 00:15:33,267 సరే! ఆగండి, ఆగండి. హేయ్, ఆ… అది మొత్తం నా డబ్బే! 250 00:15:33,350 --> 00:15:36,520 లూపె, నాకు సమాధానాలు కావాలి! 251 00:15:38,730 --> 00:15:39,731 లూపె? 252 00:15:41,024 --> 00:15:42,901 ఓహ్, ఆమె ఇక్కడ లేకపోవడం మంచిదైంది. 253 00:15:42,985 --> 00:15:44,611 మరీ కోపంగా వచ్చాను. 254 00:15:49,074 --> 00:15:50,325 అయితే, ఆహ్… 255 00:15:50,659 --> 00:15:52,452 నన్ను కలిసినందుకు థాంక్స్. 256 00:15:52,828 --> 00:15:57,332 నేను కాలేతలో ఒక మంచి ప్రదేశాన్ని చూసాను… రెండవ లొకేషన్ కోసం. 257 00:15:59,293 --> 00:16:01,044 నాకు ఇంకొక ప్రదేశం ఎందుకు? 258 00:16:01,128 --> 00:16:02,504 రెండవ రెస్టారెంట్ పెట్టడానికి. 259 00:16:02,588 --> 00:16:04,339 రెండవ రెస్టారెంట్ ఎందుకు పెట్టాలి? 260 00:16:04,423 --> 00:16:05,465 ఇంకా డబ్బు సంపాదించడానికి! 261 00:16:05,549 --> 00:16:06,758 నాకు మరింత డబ్బుతో ఏం పని ఉంటుంది? 262 00:16:06,842 --> 00:16:08,468 మూడవ రెస్టారెంట్ తెరవడం కోసం! 263 00:16:11,763 --> 00:16:13,557 క్షమించాలి, మీకు ఇంకా చేయాలని లేదా? 264 00:16:13,640 --> 00:16:17,644 సాన్ డియెగోలో మాకు "చాలా" ఉండేది. కానీ ఏమాత్రం సంతోషంగా ఉండేవారం కాదు. నాకు ఇప్పుడు ఉన్నది చాలు. 265 00:16:17,728 --> 00:16:19,938 కానీ నాకు రికార్డో వెర తెలుసు. ఆయన పెట్టుబడి పెట్టగల… 266 00:16:20,022 --> 00:16:21,315 బాబు, వద్దు. 267 00:16:21,398 --> 00:16:25,110 చెప్పాలంటే, నువ్వు కల్పించి చేసిన ఆ సిఫుడ్ భోజనం ఐటమ్ ని అస్తమాను వచ్చే 268 00:16:25,194 --> 00:16:26,820 ఇద్దరు కస్టమర్లకు బలవంతంగా తినిపించావు. 269 00:16:26,904 --> 00:16:29,239 ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి రావడం మానేశారు. కాబట్టి… 270 00:16:29,323 --> 00:16:30,949 దయచేసి అలా చేయకు. 271 00:16:31,033 --> 00:16:34,786 కానీ… మీరు నేను "అస్తమాను పని చేస్తున్నాను" అన్నారు కదా. 272 00:16:34,870 --> 00:16:36,788 అది నేను మెచ్చుకోలుగా అనలేదు. 273 00:16:43,962 --> 00:16:46,298 "అరెనాల్ బస్సు స్టేషన్" 274 00:16:46,381 --> 00:16:47,925 మీ వస్తువుల పట్ల ఏమరుపాటుగా ఉండకండి 275 00:16:48,008 --> 00:16:49,009 స్వాగతం 276 00:16:52,513 --> 00:16:54,973 మనం ఇది చేస్తున్నాం అంటే నమ్మలేకపోతున్నాను… 277 00:16:55,390 --> 00:16:56,975 శారా? అది నువ్వేనా? 278 00:16:57,059 --> 00:16:58,602 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 279 00:16:59,520 --> 00:17:00,812 సూట్ కేసులు అమ్ముతున్నావా? 280 00:17:01,396 --> 00:17:03,899 లేదు. మేము… ఒహాకకి వెళ్ళిపోతున్నాం. 281 00:17:07,986 --> 00:17:10,489 శారా, నేను నీతో కొంచెం మాట్లాడొచ్చా? 282 00:17:12,907 --> 00:17:14,034 ఒక్క నిమిషం. 283 00:17:14,242 --> 00:17:15,618 నేను లైన్ లో ఎదురుచూస్తా. 284 00:17:20,499 --> 00:17:23,502 నువ్వు మీ అమ్మను ఇలా బాధపెట్టకూడదు. మీ అమ్మ మనసు విరిగిపోతుంది. 285 00:17:23,585 --> 00:17:24,920 లేదు, అమ్మ నా గురించి ఏం పట్టించుకోదు. 286 00:17:25,002 --> 00:17:26,380 కచ్చితంగా పట్టించుకుంటుంది. 287 00:17:26,922 --> 00:17:28,757 నువ్వు ఇంటికి ఎప్పటికయినా వస్తావా లేదా అని ఎదురుచూస్తూ 288 00:17:28,841 --> 00:17:30,926 ఆమె ప్రతీ రాత్రి నీ గదిలో కూర్చొని ఏడుస్తుంది. 289 00:17:31,552 --> 00:17:33,470 ప్రతీక్షణం ఆమె మనసు విరిగిపోతోంది. 290 00:17:33,554 --> 00:17:35,556 అది చూసి నేను కూడా తట్టుకోలేకపోతున్నాను. 291 00:17:36,557 --> 00:17:39,142 నా మాట నమ్ము, నువ్వు అనుకునేదాని కన్నా అమ్మ నిన్ను చాలా మిస్ అవుతుంది! 292 00:17:40,477 --> 00:17:41,687 నిజంగా… అంటున్నారా? 293 00:17:44,231 --> 00:17:45,440 శారా, పదా! 294 00:17:53,115 --> 00:17:55,033 మా అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. 295 00:18:07,296 --> 00:18:08,130 హలో? 296 00:18:08,213 --> 00:18:11,425 శారా రోబెర్తాతో కలిసి ఒహాకాకి వెళ్లిపోవడానికి బస్సు ఎక్కబోతోంది. 297 00:18:11,508 --> 00:18:14,344 నీకు ఏం చేయాలో తెలీడం లేదని నాకు తెలుసు, కానీ నువ్వు వెంటనే గనుక బస్సు స్టాండ్ కి రాకపోతే 298 00:18:14,428 --> 00:18:17,264 నీ కూతురిని శాశ్వతంగా వదులుకోవాల్సిందే. వెంటనే రా. 299 00:18:18,056 --> 00:18:22,936 వెంటనే వస్తున్నాను, కానీ రావడానికి 15 నిముషాలు పడుతుంది. 300 00:18:23,478 --> 00:18:24,855 నేను ప్రమాణం చేస్తున్నాను, 301 00:18:24,938 --> 00:18:26,940 నేను ఆ బస్సును ఎక్కడికీ వెళ్లనివ్వను. 302 00:18:27,608 --> 00:18:29,067 ఓహ్, నేను ఎస్టెబాన్ ని మాట్లాడుతున్నాను. 303 00:18:29,151 --> 00:18:30,402 థాంక్స్. 304 00:18:39,494 --> 00:18:41,580 నేను నోరాని నిరాశపెట్టలేను. 305 00:18:52,883 --> 00:18:54,134 మేకు గుచ్చుకుంది! 306 00:18:55,010 --> 00:18:57,513 హేయ్! నీ టైర్ కి మేకు గుచ్చుకుంది. మీరు బస్సు మారాలి! 307 00:18:57,763 --> 00:18:58,639 వేరే దారి లేదు, బెనితో. 308 00:18:58,722 --> 00:19:00,849 ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. 309 00:19:02,559 --> 00:19:05,896 నాకు అర్థం కావడం లేదు. మీ నాన్నకు అక్కడక్కడా మార్పులు చేయడం ఎందుకు ఇష్టం లేదు? 310 00:19:06,230 --> 00:19:08,232 బాగానే పనిచేస్తున్న విషయంలో మార్పు చేయాల్సిన పనేముంది? 311 00:19:08,315 --> 00:19:10,567 మా నాన్న సంతోషంగా ఉన్నారు. మేము సంతోషంగా ఉన్నాం. 312 00:19:10,943 --> 00:19:12,361 అది చాలు కదా? 313 00:19:12,569 --> 00:19:14,071 కానీ మీకు ఇంకా కావాలని లేదా? 314 00:19:14,613 --> 00:19:15,447 ఎందుకు? 315 00:19:15,948 --> 00:19:20,327 ఎందుకంటే… ఇంకా ఎక్కువ… ఉంటుంది. నేను ఎప్పుడూ నా భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటాను. 316 00:19:20,619 --> 00:19:21,453 ఓహ్, నాకు తెలుసు. 317 00:19:23,789 --> 00:19:27,042 కానీ నువ్వు ఎప్పుడూ నీ భవిష్యత్తు గురించే ఆలోచిస్తుంటే… 318 00:19:27,125 --> 00:19:29,419 వర్తమానంలో బ్రతకలేకపోతున్నావనే అర్థం. 319 00:19:29,795 --> 00:19:32,464 అది చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే… 320 00:19:32,548 --> 00:19:34,466 వర్తమానంలో చాలా గొప్ప పనులు జరుగుతుంటాయి. 321 00:19:38,262 --> 00:19:41,098 వాళ్లకు ఇంకొక బస్సు దొరకడం మంచిదైంది. 322 00:19:41,181 --> 00:19:44,393 మనం త్వరలోనే ఒహాకాకి వెళ్ళిపోతాం, అక్కడ మనకు నచ్చినట్టు ఉండొచ్చు! 323 00:19:46,228 --> 00:19:47,062 ఏమైంది? 324 00:19:48,021 --> 00:19:49,606 నేను ఇది చేయగలను అనిపించడం లేదు. 325 00:19:50,023 --> 00:19:51,275 ఏం మాట్లాడుతున్నావు? 326 00:19:51,608 --> 00:19:53,318 నేను రాగలను అని నాకు అనిపించడం లేదు. 327 00:19:54,486 --> 00:19:56,405 నేను వెళ్తున్నానని నీకు తెలుసు. నేను వెళ్లాల్సిందే. 328 00:19:56,488 --> 00:19:57,406 నాకు తెలుసు! 329 00:19:57,489 --> 00:19:59,867 కానీ నేను ఏ నిర్ణయం తీసుకున్నా, నేను ప్రేమించే ఒకరికి వీడుకోలు చెప్పాల్సిందే. 330 00:20:00,742 --> 00:20:01,869 నాకు ఏం చేయాలో తెలీడం లేదు. 331 00:20:05,080 --> 00:20:06,665 నేను బస్సు ఎక్కుతున్నాను. 332 00:20:06,748 --> 00:20:09,918 నువ్వు ఇప్పుడు నాతో రాకపోతే, మనం మళ్ళీ ఒకరిని ఒకరం చూసుకోలేకపోవచ్చు. 333 00:20:14,631 --> 00:20:15,883 అది నిజమే. 334 00:20:22,014 --> 00:20:23,515 ఇదంతా వృధా. 335 00:20:23,599 --> 00:20:26,894 ఆ చెత్త పక్షి నన్ను ఆ చెత్త ఆఫీసులో నుండి బయటకు తీసుకురావడానికి ఎలాంటి సహాయం చేయలేదు. 336 00:20:26,977 --> 00:20:28,729 మాక్సిమోకి వచ్చే టిప్స్ లో సగం తీసుకుంటున్నా కూడా, 337 00:20:28,812 --> 00:20:31,273 పూల్ బాయ్ గా ఉన్నప్పటి కంటే తక్కువే సంపాదిస్తున్నాను. 338 00:20:31,356 --> 00:20:32,733 నేను బయటపడే మార్గమే లేదు. 339 00:20:32,816 --> 00:20:36,195 నిజమే. నేను మళ్ళీ బెవెర్లీ హిల్స్ లో ఉన్నట్టు పాత రోజుల్లోకి వెళ్లి సంతోషంగా ఉండలేను. 340 00:20:36,278 --> 00:20:37,529 అంటే, అక్కడ దారుణంగా ఉంటుంది. 341 00:20:37,613 --> 00:20:39,281 -నువ్వు ఏమన్నావు? -లేదు, నువ్వు ఏమన్నావు? 342 00:20:39,364 --> 00:20:40,991 -నేను, 'నువ్వు ఏమన్నావు' అన్నాను. -దానికి ముందు. 343 00:20:41,074 --> 00:20:43,076 -బెవెర్లీ హిల్స్, అక్కడ దారుణంగా ఉంటుంది. -కాదు, దానికి ముందు. 344 00:20:43,160 --> 00:20:44,578 ఇదంతా వృధా అన్నాడు. 345 00:20:44,661 --> 00:20:46,496 కాదు, ఆ రెండిటి మధ్య. 346 00:20:46,580 --> 00:20:48,874 మాక్సిమో నీకు వాడి టిప్స్ లో సగం ఇచ్చేవాడా? 347 00:20:48,957 --> 00:20:52,836 ఓహ్, అవును! అవును, అందుకే నిన్ను పనిలో పెట్టుకోవడానికి నేను ఒప్పుకున్నాను. మేము ఒక డీల్ చేసుకున్నాం. 348 00:20:53,545 --> 00:20:56,423 మాక్సిమో నాకోసం అది చేశాడా? 349 00:20:57,174 --> 00:20:59,134 వాడికి డబ్బు అవసరం ఉన్నా? 350 00:21:00,385 --> 00:21:04,223 వాడు మారలేదు. వాడు ఇంకా అదే మాక్సిమో. 351 00:21:04,306 --> 00:21:07,935 నువ్వు నీ పాత, సంతోషంగా ఉన్న రోజులకు వెళ్ళలేను అన్నావు, 352 00:21:08,018 --> 00:21:09,186 కానీ నేను పోగలను. 353 00:21:09,686 --> 00:21:13,440 నేను కూడా మళ్ళీ ఎప్పటిలాగే చాలా అందంగా కనిపించే పూల్ బాయ్ ని అయిపోవచ్చు. 354 00:21:13,524 --> 00:21:15,984 సరే, మంచి విషయం. మీరిద్దరూ మీ సమస్యలకు పరిష్కారాన్ని కనిపెట్టారు. 355 00:21:16,068 --> 00:21:18,946 మరి నేనేం చేయాలి? నేను ఇక్కడే ఉండిపోలేను, 356 00:21:19,029 --> 00:21:21,114 అలాగని ఒకప్పటి జీవితాన్ని జీవించలేను, కాబట్టి… 357 00:21:21,198 --> 00:21:24,451 అయితే, ముందెప్పుడూ వెళ్లని చోటుకు పోవచ్చు కదా? 358 00:21:25,744 --> 00:21:28,580 ప్రపంచం అంతా తిరుగు, నీ గురించి తెలుసుకో. 359 00:21:30,165 --> 00:21:31,542 లేదా నేను… 360 00:21:32,417 --> 00:21:33,961 నేను ముందెప్పుడూ వెళ్లని చోటుకు వెళ్తే? 361 00:21:34,044 --> 00:21:35,879 ప్రపంచం అంతా తిరగొచ్చు, నా గురించి నేను తెలుసుకోవచ్చు. 362 00:21:35,963 --> 00:21:37,756 అప్పుడైతే, నేను ఎవరినీ ఫాలో అవ్వాల్సిన పని లేదు. 363 00:21:37,840 --> 00:21:39,716 మా అమ్మను, లేదా ఒక పక్షిని… 364 00:21:40,717 --> 00:21:42,386 ఇది 100% నా సొంత ఐడియా అవుతుంది. 365 00:21:42,469 --> 00:21:44,805 -నిజానికి, ఇది మెమో చెప్పిన… -వాడిని అలాగే అనుకోనివ్వు. 366 00:21:44,888 --> 00:21:47,266 ఫ్రెండ్స్, మనం ఒకరి సమస్యలను ఒకరం పరిష్కరించుకున్నామా? 367 00:21:49,852 --> 00:21:51,061 అవును, అదే చేశాం. 368 00:21:53,897 --> 00:21:54,815 వెధవలు. 369 00:21:55,899 --> 00:21:59,903 ఏదైతేనేం, వాళ్ళు నాకు ఇచ్చిన వంద పెసోస్ లో నీ సగం ఇదుగో. 370 00:22:31,518 --> 00:22:32,853 తను వెళ్ళిపోయింది. 371 00:22:32,936 --> 00:22:36,273 నాకు తెలుసు, నాకు తెలుసు. 372 00:22:37,232 --> 00:22:41,236 అంతా చక్కబడుతుంది, ఏం చింతించకు. 373 00:22:41,820 --> 00:22:45,824 నేను అన్న మాటలన్నిటికీ నన్ను క్షమించు. నాకు నిన్ను వదులుకోవాలని లేదు. 374 00:22:46,533 --> 00:22:48,076 నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. 375 00:22:48,160 --> 00:22:52,164 నేను కూడా నిన్ను మిస్ అయ్యాను. నేను అలాంటి మాటలు అస్సలు అని ఉండకూడదు… 376 00:22:52,372 --> 00:22:53,999 అదేం పర్లేదు, బంగారం. 377 00:22:54,499 --> 00:22:56,585 అదంతా వదిలేయ్. నేను నిన్ను ఎప్పటికీ వదులుకోను, బంగారం. 378 00:23:02,925 --> 00:23:04,760 ఇంటికి వెళదాం. 379 00:23:08,263 --> 00:23:10,098 నా బంగారు కొండ. 380 00:23:16,730 --> 00:23:18,065 మాక్సిమో? 381 00:23:19,733 --> 00:23:20,734 హేయ్. 382 00:23:21,193 --> 00:23:22,110 హాయ్. 383 00:23:22,194 --> 00:23:23,028 ఎలా ఉన్నావు? 384 00:23:25,072 --> 00:23:26,240 అంటే, నేను… 385 00:23:29,159 --> 00:23:32,412 నేను… నువ్వు ఇంకా చాడ్ విడిపోయారని విన్నాను. 386 00:23:32,496 --> 00:23:35,874 నీ చెల్లి చెప్పిందా? దానికి రహస్యాలు దాచడం తెలీదని నాకు తెలుసు! 387 00:23:35,958 --> 00:23:38,544 ఒట్టు, అది ఒక్క మాట కూడా చెప్పలేదు. 388 00:23:39,336 --> 00:23:40,462 నాకు ఒకటి చెప్పు… 389 00:23:41,255 --> 00:23:42,881 నువ్వు ఇంకా చాడ్ విడిపోవడానికి కారణం… 390 00:23:43,715 --> 00:23:45,008 మనమా? 391 00:23:46,260 --> 00:23:47,302 నిజంగా? 392 00:23:47,886 --> 00:23:49,263 ఇప్పుడు అదంతా అడుగుతున్నావా? 393 00:23:49,805 --> 00:23:53,684 అంటే, అవును! ఆ బ్యాచిలర్ పార్టీలో మనం చాలా మాట్లాడుకున్నాం కదా, 394 00:23:53,767 --> 00:23:55,018 అది జరిగిన తర్వాత రోజునే… 395 00:23:55,102 --> 00:23:57,729 లేదు! మేము నీ గురించి విడిపోలేదు, సరేనా? 396 00:23:57,813 --> 00:24:00,399 ఇది అర్థం చేసుకోవడం నీకు కష్టంగా ఉండొచ్చు అని నాకు తెలుసు. 397 00:24:00,482 --> 00:24:03,819 కానీ కాదు, చాడ్ ఇంకా నాకు ఇతర సమస్యలు ఉన్నాయి. 398 00:24:04,069 --> 00:24:05,821 కానీ నువ్వు నాతో… 399 00:24:05,904 --> 00:24:08,490 ఇలా చూడు… నేను మూడేళ్ళ బంధాన్ని ఈ మధ్యనే వదులుకున్నాను. 400 00:24:08,949 --> 00:24:11,952 అలాగే నువ్వు నా ఫ్రెండ్ ని డేటింగ్ చేస్తున్నావు, ఆమె చాలా మంచి అమ్మాయి. 401 00:24:12,035 --> 00:24:14,705 కాబట్టి కాస్త నన్ను నా మానాన వదిలేస్తావా? 402 00:24:15,289 --> 00:24:17,624 ఇది నా జీవితం… విధి రాత కాదు. 403 00:24:19,501 --> 00:24:23,255 అలా అయితే, మరి… నువ్వు ఆ బ్రేస్లెట్ ని ఇంకా ఎందుకు వేసుకుంటున్నావు? 404 00:24:25,090 --> 00:24:25,924 ఇదా? 405 00:24:27,885 --> 00:24:29,386 ఇది కేవలం ఒక బ్రేస్లెట్. 406 00:24:34,641 --> 00:24:35,475 హేయ్. 407 00:24:39,521 --> 00:24:40,856 వెళదామా? 408 00:24:55,495 --> 00:24:56,747 డయాన్. 409 00:24:57,789 --> 00:24:59,208 చాలా ఆశ్చర్యం. 410 00:24:59,917 --> 00:25:01,001 నేను లోనికి రావొచ్చా? 411 00:25:01,627 --> 00:25:02,628 ప్లీజ్. 412 00:25:05,047 --> 00:25:08,759 నీకు తెలుసు కదా, తప్పు చేసినా దాన్ని ఒప్పుకోవడం నాకు అంతబాగా రాదు. 413 00:25:11,178 --> 00:25:12,429 కానీ నన్ను క్షమించు. 414 00:25:12,513 --> 00:25:14,932 నీ ఇష్టాలను నేను అలా కొట్టిపారేసి ఉండకూడదు. 415 00:25:15,015 --> 00:25:18,018 నేను స్వార్థంగా ఆలోచించాను. 416 00:25:19,978 --> 00:25:21,396 నువ్వు లేకపోవడం వల్ల… 417 00:25:25,609 --> 00:25:28,070 నువ్వు లేకపోతే, లాస్ కొలీనాస్ ని నేను నడిపించలేను. 418 00:25:30,405 --> 00:25:33,617 నా భాగస్వామి ఇప్పుడు తిరిగి రావడానికి ఏమైనా అవకాశం ఉందా? 419 00:25:35,577 --> 00:25:37,079 భాగస్వామా? 420 00:25:37,162 --> 00:25:38,914 అవును, భాగస్వామివి. 421 00:25:39,706 --> 00:25:43,752 నేను మిస్టర్ వెరతో మాట్లాడాను, ఆయన రిసార్ట్ లో నీకు చిన్న భాగాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. 422 00:25:43,836 --> 00:25:45,254 చిన్న యజమానిగా, 423 00:25:45,337 --> 00:25:48,757 నీ సెలవులను, నీకు నచ్చిన విధంగా నువ్వే నిర్ణయించుకోవచ్చు. 424 00:25:51,552 --> 00:25:54,346 కాకపోతే, సెలవు దినాలలో తప్పనిసరిగా రిసార్ట్ కి నీ అవసరం ఉంటుంది అనుకో. 425 00:25:56,223 --> 00:25:59,059 ఇది నేను చాలా ఏళ్ల క్రితమే చేసి ఉండాల్సింది. 426 00:26:00,853 --> 00:26:03,480 డయాన్, ఇది చాలా గొప్ప విషయం. 427 00:26:05,732 --> 00:26:07,651 కానీ నేను కొంచెం ఆలోచించుకోవాలి. 428 00:26:07,734 --> 00:26:09,236 ఆయన బాగానే ఆలోచించుకున్నాడు. 429 00:26:09,319 --> 00:26:10,863 -మీ ఆఫర్ ని అంగీకరిస్తున్నారు. -విక్టర్. 430 00:26:10,946 --> 00:26:14,700 లేదు, నాన్నా, మీరు ఇక్కడ ఉండడం నాకు ఇష్టమే. 431 00:26:14,783 --> 00:26:16,285 కానీ మీకు లాస్ కొలీనాస్ ఎంత ఇష్టమో నాకు తెలుసు. 432 00:26:16,869 --> 00:26:20,372 మీరు మా కోసమని ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పని లేదు. మేము ఎక్కడికీ వెళ్లిపోవడం లేదు. 433 00:26:20,455 --> 00:26:21,707 మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. 434 00:26:22,708 --> 00:26:25,586 చెప్పాలంటే, ఒక్కొక్కసారి మీ అవసరం లేని రోజులు కూడా ఉంటాయి. 435 00:26:28,922 --> 00:26:30,299 అది నిజమే. 436 00:26:30,924 --> 00:26:32,134 అనుకుంటున్నాను. 437 00:26:40,434 --> 00:26:44,897 సరే అయితే, లాస్ కొలీనాస్ లో నా అందమైన భవిష్యత్తు కోసం తాగుదాం. 438 00:26:56,825 --> 00:26:57,868 మనం విడిపోవాలి. 439 00:26:58,660 --> 00:26:59,494 ఏంటి? 440 00:27:00,329 --> 00:27:01,163 ఎందుకు? 441 00:27:01,371 --> 00:27:04,291 ఓహ్, ఏమో. మనం జీవితంలో ఒకేలాంటివి కావాలనుకునేవారం కాదు. 442 00:27:04,374 --> 00:27:09,046 నువ్వు కర్కాటకం అయితే నేను కన్య రాశిని అన్నట్టు. నీకు సూర్యాస్తమయాలు నచ్చితే, నాకు సూర్యోదయం నచ్చుతుంది. 443 00:27:09,421 --> 00:27:10,839 నువ్వు ఇంకా హూలియా ప్రేమలో ఉన్నారు. 444 00:27:11,131 --> 00:27:12,549 అలాంటి విషయాలు అన్నమాట. 445 00:27:16,178 --> 00:27:17,513 మీ మధ్య ఏం జరుగుతుందన్న విషయంలో 446 00:27:17,596 --> 00:27:19,640 మీరెవ్వరూ నాకు నిజాయితీగా విషయం చెప్పలేదు కూడా. 447 00:27:20,432 --> 00:27:23,769 నాకు తెలిసి అందుకు కారణం మా మధ్య ఏం జరుగుతుందో మాకే తెలియకపోవడం అనుకుంట. 448 00:27:24,811 --> 00:27:28,690 నువ్వు ఇంకొకరితో ఒక బంధంలో ఉన్నప్పుడు అలాంటిది ఉంటే ఇంకా పెద్ద సమస్య ఉన్నట్టే, 449 00:27:28,774 --> 00:27:29,691 ఏమంటావు? 450 00:27:35,572 --> 00:27:37,199 నాకు నువ్వంటే నిజంగా ఇష్టం, ఇసాబెల్. 451 00:27:39,284 --> 00:27:40,577 నాకు తెలుసు. 452 00:27:42,079 --> 00:27:43,914 కానీ నువ్వు నీ భవిష్యత్తుని ప్లాన్ చేసుకోవాలి కదా. 453 00:27:43,997 --> 00:27:45,999 నేనైతే తిరిగి నా వర్తమానంపై దృష్టి పెట్టాలి. కాబట్టి… 454 00:27:47,793 --> 00:27:49,253 నాకు చాలా బాధగా ఉంది. 455 00:27:49,878 --> 00:27:53,340 నిజంగా. నిన్ను బాధపెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. 456 00:27:57,094 --> 00:28:01,098 పోనిలే, ఒక్కొక్కసారి ఏదైనా మరింత బలపడాలి అంటే, అది ముందు విరగగొట్టబడాలి. 457 00:28:02,641 --> 00:28:04,476 అప్పటి వరకు… 458 00:28:06,186 --> 00:28:08,647 వీడుకోలు, మాక్సిమో గల్లార్దో. 459 00:28:21,827 --> 00:28:23,453 హ్యూగో, 460 00:28:23,537 --> 00:28:26,206 ఎల్ వెర్రో డే లాస్ దోస్ టార్టాస్ పాఠం లాగే, 461 00:28:26,290 --> 00:28:30,460 నాకు ఏం కావాలో నేను ఎంచుకోలేకపోయా, కారణంగా రెండూ పోగొట్టుకున్నాను. 462 00:28:30,544 --> 00:28:32,379 లాస్ కొలీనాస్ అలాగే లా మరియా కూడా. 463 00:28:33,088 --> 00:28:34,798 హూలియా ఇంకా ఇసాబెల్. 464 00:28:35,966 --> 00:28:38,886 నా జీవితంలోని మంచి విషయాలన్నీ పోగొట్టుకున్నాను. 465 00:28:39,845 --> 00:28:44,516 అదృష్టవశాత్తు, నా జీవితంలోకి ఒకటి, కాదు, ఒకరు తిరిగి వచ్చారు. 466 00:28:44,600 --> 00:28:47,477 మాక్సిమో! మాక్సిమో గల్లార్దో! 467 00:28:49,438 --> 00:28:50,731 మెమో? 468 00:28:52,191 --> 00:28:55,652 నాకు చాలా బాధగా ఉంది! హెక్టర్ నాకు నీ టిప్స్ గురించి చెప్పాడు. 469 00:28:55,736 --> 00:28:58,030 నువ్వు సరైన పనే చేస్తావని నేను తెలుసుకొని ఉండాల్సింది. 470 00:28:59,364 --> 00:29:00,824 నన్ను క్షమిస్తావా? 471 00:29:02,367 --> 00:29:04,286 నువ్వు నన్ను ఎప్పటికీ వదిలి పోను అంటేనే. 472 00:29:11,418 --> 00:29:13,378 నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను. 473 00:29:15,255 --> 00:29:17,341 నువ్వు ఇలా రోడ్డు మీద ఎందుకు ఉన్నావు? 474 00:29:18,383 --> 00:29:22,930 అంటే, ఇసాబెల్ నాతో విడిపోయి, తన కారులో నుండి దించేసి వెళ్ళిపోయింది, 475 00:29:23,013 --> 00:29:24,890 కాబట్టి ఉద్యోగం కూడా పోయినట్టే అనుకుంటున్నా. 476 00:29:24,973 --> 00:29:28,977 అలాగే మేము ఎప్పటికీ కలిసి ఉండే అవకాశమే లేదని హూలియా ఖండితంగా చెప్పేసింది. 477 00:29:30,479 --> 00:29:32,731 వింటుంటే నీకు నీ మెమో అవసరం ఉన్నట్టు ఉంది. 478 00:29:33,190 --> 00:29:34,358 నిజమే. 479 00:29:37,194 --> 00:29:40,030 మనసు విరిగిపోయిన, ఉద్యోగం లేని మాక్సిమో నీకు కావాలంటావా? 480 00:29:41,073 --> 00:29:43,116 ఓహ్, తప్పకుండా. 481 00:29:43,951 --> 00:29:45,911 నిన్ను సరిచేయడం నాకు చాలా ఇష్టం. 482 00:29:53,126 --> 00:29:54,920 శారాపె?! నువ్వు తిరిగి వచ్చేశావా? 483 00:30:01,718 --> 00:30:04,721 శారా తాను పారిపోవాలనుకున్న విషయం నాతో చెప్పింది, 484 00:30:04,805 --> 00:30:06,515 అలాగే ఎస్టెబాన్ చేసిన గొప్ప పనిని కూడా. 485 00:30:08,725 --> 00:30:11,520 ఆ రోజు నేను ఎంతగా బాధపడినప్పటికీ, 486 00:30:11,603 --> 00:30:13,730 ఒక్కసారిగా అవన్నీ మనసులో నుండి పోయాయి. 487 00:30:13,814 --> 00:30:16,108 నా కుటుంబం తిరిగి ఒక్కటైంది. 488 00:30:18,151 --> 00:30:22,823 అందరం కలిసి ఉండడంతో నేను చాలా సంతోషపడ్డాను. 489 00:30:26,118 --> 00:30:27,995 నేనేం చేశాను? నన్ను క్షమించు. 490 00:30:28,245 --> 00:30:31,415 నువ్వు ఈ ఇంట్లో చాలా విషయాలు బాగుచేశావు, 491 00:30:32,416 --> 00:30:34,918 కానీ నా కుటుంబాన్ని బాగుచేయడం, 492 00:30:37,629 --> 00:30:40,799 ఇంత వరకు ఎవరూ చేయని గొప్ప విషయం అది. 493 00:30:44,219 --> 00:30:47,639 నువ్వు నాకు ఇక్కడే ఉండాలని ఉంది, ఏదోకటి పాడైనప్పుడు మాత్రమే కాదు. 494 00:30:52,561 --> 00:30:54,354 ఏమంటున్నావు? 495 00:31:02,571 --> 00:31:05,532 మనం పెళ్లి చేసుకుంటే మంచిది అంటున్నాను. 496 00:31:09,870 --> 00:31:13,373 నా మిగిలిన జీవితం అంతా నీతో కలిసి ఉండడం కంటే నాకు ఇంకేం వద్దు. 497 00:31:13,457 --> 00:31:14,833 అంటే, "అవును" అంటున్నావా? 498 00:31:14,917 --> 00:31:16,251 అవును! 499 00:31:22,716 --> 00:31:24,051 అభినందనలు! 500 00:31:30,182 --> 00:31:32,059 జీవితం మనం ఆశపడిన 501 00:31:32,142 --> 00:31:33,685 చోటుకు అస్తమాను తీసుకెళ్లదు. 502 00:31:34,645 --> 00:31:37,773 కానీ కచ్చితంగా మనం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి తీసుకెళ్లి తీరుతుంది. 503 00:31:37,856 --> 00:31:39,608 అద్దెకు. 504 00:31:40,651 --> 00:31:41,652 హ్యూగో… 505 00:31:43,820 --> 00:31:45,781 నా మొదటి ఇంటికి స్వాగతం. 506 00:32:51,221 --> 00:32:53,223 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్