1 00:00:24,441 --> 00:00:27,569 శుక్రవారం, ఏప్రిల్ 14 2 00:01:04,438 --> 00:01:05,440 బెయిలీ? 3 00:01:06,191 --> 00:01:08,151 బెయిలీ, మనం ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 4 00:01:09,611 --> 00:01:11,989 మనం వెళ్లిపోవాలి. బెయిలీ. 5 00:01:15,075 --> 00:01:16,285 అబ్బా! 6 00:01:19,329 --> 00:01:20,455 బెయిలీ? 7 00:01:33,969 --> 00:01:34,970 సరే మరి. 8 00:01:37,306 --> 00:01:38,765 ఒక్క నిమిషం. 9 00:01:40,934 --> 00:01:42,060 లిఫ్ట్ ని ఆపగలరా... 10 00:01:43,937 --> 00:01:44,938 అబ్బా. 11 00:02:01,288 --> 00:02:05,209 హేయ్. ఒక టీనేజ్ అమ్మాయిని ఏమైనా చూశారా? పదహారేళ్లుంటాయి. తెల్లజుట్టుకు గులాభీ రంగు వేసుకొని ఉంటుంది. 12 00:02:05,209 --> 00:02:07,878 నేను ఇప్పుడే వచ్చాను. ఆమెని నేను చూడలేదు. 13 00:02:14,927 --> 00:02:16,345 ట్యాక్సీ కావాలా, మేడమ్? 14 00:02:23,810 --> 00:02:24,978 అబ్బా. 15 00:02:27,397 --> 00:02:28,398 బెయిలీ? 16 00:02:41,537 --> 00:02:45,415 {\an8}నాలుగు రోజుల ముందు 17 00:03:01,723 --> 00:03:03,684 ఆ బ్యాగులో చికెన్ తెచ్చావు కదా? 18 00:03:03,684 --> 00:03:04,935 నాకు ఇది కొత్త అయినట్టు మాట్లాడుతున్నావే? 19 00:03:06,019 --> 00:03:07,354 - నువ్వు కాస్త కొత్తే. - సరే. 20 00:03:10,983 --> 00:03:12,067 ఆఫీసులో అంతా బాగానే గడిచిందా? 21 00:03:12,609 --> 00:03:13,819 పని అయిపోయిందిగా, ఇప్పుడు బాగుంది. 22 00:03:15,946 --> 00:03:18,240 నేను ఇక్కడే ఉండవచ్చా? లేకపోతే ఇంకా ఈ పనిలోనే ఉన్నావా? 23 00:03:18,240 --> 00:03:20,826 దురదృష్టవశాత్తూ, ఇంకా ఈ పనిలోనే ఉన్నాను. 24 00:03:21,827 --> 00:03:22,828 సూపర్ గా ఉంది. 25 00:03:22,828 --> 00:03:24,663 దాదాపుగా అయిపోవస్తోందిలే. 26 00:03:24,663 --> 00:03:25,747 హా. 27 00:03:29,835 --> 00:03:31,336 రేపటి గురించి ఆలోచిస్తున్నావా? 28 00:03:34,047 --> 00:03:35,883 అది ఆర్టికలే కదా. 29 00:03:38,260 --> 00:03:42,306 అది చాలా పెద్ద ఆర్టికల్. వివరణాత్మక ఆర్టికల్. 30 00:03:42,306 --> 00:03:45,309 - ఇక ఆపు. - ముందు పేజీలో వచ్చే హెడ్ లైన్ అది. 31 00:03:45,309 --> 00:03:47,060 నా చికెన్ ని వదిలేసి, వెళ్లు. 32 00:03:48,020 --> 00:03:52,649 సరే. కానీ ఆఫీసులోని అంతర్గత వాయిస్ మెయిల్ లో అందరికీ ఒక సందేశం పంపాను, 33 00:03:52,649 --> 00:03:54,860 ఒక కాపీని కొనమని అందరికీ గుర్తు చేశా. 34 00:03:55,444 --> 00:03:56,778 నువ్వు ఇబ్బంది పెడుతున్నావు నన్ను. 35 00:04:11,752 --> 00:04:13,170 నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. 36 00:04:13,170 --> 00:04:16,048 ఆగాగు. నువ్వు ఇప్పుడే వెళ్లిపోవాల్సిన పని లేదు. 37 00:04:34,858 --> 00:04:37,236 ఈ వారాంతం మనం పార్టీ చేసుకోవాలని అనుకుంటున్నా. 38 00:04:38,028 --> 00:04:40,572 మనం ఈ ఆర్టికల్ గురించి మాట్లాడటం మానేస్తే మంచిదేమో. 39 00:04:41,823 --> 00:04:44,159 నేను మన వార్షికోత్సవం గురించి మాట్లాడుతున్నా. 40 00:04:44,159 --> 00:04:46,328 - ఏంటి? - పద్నాలుగు నెలలు. 41 00:04:47,454 --> 00:04:50,249 పద్నాలుగు నెలలంటే వార్షికోత్సవం లెక్కలోకి రాదేమో. 42 00:04:50,249 --> 00:04:51,834 నా లెక్క ప్రకారం అది వార్షికోత్సవమే. 43 00:04:54,586 --> 00:04:58,632 మనం రెండవసారి డేట్ కి వెళ్లినప్పుడు నా పార్కింగ్ టికెట్ ని నేను పోగొట్టుకున్న విషయం గుర్తుందా? 44 00:04:58,632 --> 00:05:00,092 అది నా వల్లే పోయింది. 45 00:05:00,092 --> 00:05:01,593 అవును, కానీ తప్పు నాదే కదా. 46 00:05:02,427 --> 00:05:04,012 నా పార్కింగ్ టికెట్ నేను పోగొట్టుకోవడం నీ తప్పా? 47 00:05:04,012 --> 00:05:05,597 నేను నిన్ను పక్కదారి పట్టించా. 48 00:05:05,597 --> 00:05:09,268 వావ్. అది నిజమే. 49 00:05:11,854 --> 00:05:15,566 మన మధ్య అన్నీ సక్రమంగా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా అనిపించింది. 50 00:05:17,359 --> 00:05:21,405 నీతో కలిసి కూర్చొనే, డిన్నర్ చేసే అవకాశం దక్కడం. 51 00:05:22,197 --> 00:05:23,574 నేను... 52 00:05:25,409 --> 00:05:30,706 నా జీవితంలో ఆ దశ అయిపోయిందని, మళ్లీ అది రాదని అనుకున్నాను. 53 00:05:31,748 --> 00:05:34,001 ఇవాళ చాలా సెంటిమెంటల్ గా మాట్లాడుతున్నారు, మిస్టర్ మైఖెల్స్. 54 00:05:35,627 --> 00:05:38,672 ఇది మన 14 నెలల వార్షికోత్సవం కదా మరి. 55 00:05:42,092 --> 00:05:43,093 మరి ఏమంటావు? 56 00:05:44,178 --> 00:05:46,430 శనివారం సొనోమాకి వెళ్లి, పండగ చేసుకుందామా? 57 00:05:49,725 --> 00:05:51,685 బెయిలీకి కూడా రావాలనుంటుంది అంటావా? 58 00:05:54,021 --> 00:05:55,022 నిస్సందేహంగా. 59 00:05:57,649 --> 00:05:58,650 అబద్ధం. 60 00:06:02,654 --> 00:06:05,407 - నేను తనని అడుగుతాను. - పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు. 61 00:06:19,463 --> 00:06:20,464 అబద్ధాలకోరువి. 62 00:06:40,025 --> 00:06:41,026 అవెట్ - మొబైల్ 63 00:06:44,530 --> 00:06:45,531 గుడ్ మార్నింగ్. 64 00:06:46,198 --> 00:06:49,243 ఏంచోవీ-గార్లిక్ డ్రెస్సింగ్స్ లో ఏంచోవీలు ఉంటాయంటావా? 65 00:06:49,826 --> 00:06:51,537 ఉంటాయి అనుకుంటా. ఎందుకు? 66 00:06:52,079 --> 00:06:57,209 మనం పోజియోలో డిన్నర్ చేసినప్పుడు, అక్కడి పాస్తా బెయిలీకి నచ్చింది కదా, అది చేద్దామనుకుంటున్నా. 67 00:07:00,170 --> 00:07:01,755 - అంత ఆశ్చర్యపడిపోకు. - అదేం లేదు. 68 00:07:01,755 --> 00:07:04,299 - నాకు వంట వచ్చు. నేను వండగలను. - తెలుసు, నాకు తెలుసు. కానీ... 69 00:07:04,299 --> 00:07:06,593 కానీ అది మరీ కష్టపడిపోతున్నట్టు అనిపిస్తోంది, 70 00:07:06,593 --> 00:07:10,430 ఎందుకంటే, మనం పోజియోకి వెళ్లి తినవచ్చు కదా. 71 00:07:10,430 --> 00:07:11,640 పిస్తాలా పోజు కొట్టకు. 72 00:07:16,395 --> 00:07:17,813 మళ్లీ అవెటేనా? 73 00:07:20,107 --> 00:07:22,234 అతను అయినా ఇలా ఇబ్బంది పెట్టేస్తున్నాడేంటి, కొత్తగా! 74 00:07:22,234 --> 00:07:24,236 హా, అదే గోల. 75 00:07:27,906 --> 00:07:29,825 - గుడ్ మార్నింగ్, బెయిలీ. - మనం బయలుదేరుదామా? 76 00:07:29,825 --> 00:07:32,202 ముందు డ్రెస్ వేసుకోనివ్వు. 77 00:07:32,828 --> 00:07:34,037 నాన్నా, నాకు ఆలస్యమవుతుంది. 78 00:07:34,037 --> 00:07:36,790 బెయిల్స్, స్కూలుకు మనం అయిదు నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. 79 00:07:36,790 --> 00:07:39,793 అదీగాక, మొదటి పీరియడ్ 20 నిమిషాల తర్వాతే ప్రారంభమవుతుందని కూడా నాకు తెలుసు. 80 00:07:40,794 --> 00:07:42,588 ముందు "గుడ్ మార్నింగ్" అని అనవచ్చు కదా? 81 00:07:46,300 --> 00:07:47,634 నేను ఇంటి ముందు ఉంటా. 82 00:07:52,764 --> 00:07:54,308 ఉదయం పూట నేను జాగింగ్ చేస్తే మేలు ఏమో. 83 00:07:54,308 --> 00:07:58,812 - కాస్త... కాస్త ఓపిక వహించు. - హా. సరే. 84 00:08:03,984 --> 00:08:05,652 - నువ్వు బయలుదేరు. - సరే. వెళ్తా. 85 00:08:12,367 --> 00:08:13,827 ఇలాగే కరుకుగా ప్రవర్తిస్తూ ఉండు, 86 00:08:13,827 --> 00:08:16,330 మళ్లీ చేపలు పట్టడానికి మనం వెళ్ళేటప్పుడు పురుగులని నువ్వే తేవాల్సి వస్తుంది. 87 00:08:17,206 --> 00:08:21,001 ఛి. మనం చేపలు పట్టడానికి వెళ్లి మూడేళ్లు అవుతోంది. 88 00:08:21,668 --> 00:08:22,669 సరే. 89 00:08:23,378 --> 00:08:26,465 మళ్లీ నీతో చేపలు పట్టడానికి వెళ్లే అవకాశం వస్తుంది, అప్పుడు 90 00:08:27,424 --> 00:08:29,426 నువ్వు పురుగులు తేనక్కర్లేదులే. 91 00:08:30,928 --> 00:08:33,263 తనతో మంచిగా ఉండటానికి ఇంకాస్త గట్టిగా ప్రయత్నించి చూడు. 92 00:08:34,472 --> 00:08:37,558 నువ్వు ఎప్పుడూ చెప్తూ ఉంటావు కదా, "మంచి మాటలు ఏమీ రానప్పుడు, అస్సలు..." 93 00:08:37,558 --> 00:08:41,230 బెయిల్స్, తను చాలా ప్రయత్నిస్తోంది. 94 00:08:41,938 --> 00:08:43,315 చెప్తున్నానంతే. 95 00:08:44,691 --> 00:08:45,526 సరే. 96 00:08:47,277 --> 00:08:48,362 నేను నడపవచ్చా? 97 00:08:51,865 --> 00:08:53,534 రేపు చేద్దువులే, సరేనా? 98 00:08:53,534 --> 00:08:55,577 నాకు నడిపే అవకాశమే ఇవ్వకపోతే, ఇక లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోమని 99 00:08:55,577 --> 00:08:57,204 ఎందుకు చెప్పడం? 100 00:08:57,204 --> 00:09:00,415 నువ్వు నడుపు, కానీ ఇంజిన్ ని ఆన్ చేయకుండా నడుపు. 101 00:09:02,501 --> 00:09:03,961 ఒకటి నుండి పది దాకా రేటింగ్ ఇవ్వాలంటే, 102 00:09:03,961 --> 00:09:06,380 నేను వెనుక సీటులో కూర్చుంటే నీకు ఎంత మండుతుందో చెప్పు. 103 00:09:06,380 --> 00:09:08,298 - నాన్నా. - ఏంటి? భద్రత ముఖ్యం. 104 00:09:17,307 --> 00:09:18,517 హలో. 105 00:09:18,517 --> 00:09:20,143 నేను ఓవెన్ మైఖెల్స్ కోసం కాల్ చేశాను. 106 00:09:20,143 --> 00:09:21,937 ఓవెన్ ఇప్పుడే బయటకు వెళ్లాడు. ఏమైనా చెప్పాలా... 107 00:10:33,967 --> 00:10:35,719 హేయ్, డివాన్. కుర్చీ ఒక్కటి తీసుకురా చాలు. 108 00:10:46,271 --> 00:10:49,024 - హేయ్. - హేయ్. నీ కాల్ ని ఇప్పుడే చూసుకున్నా. 109 00:10:49,024 --> 00:10:51,401 నేను టౌనులోకి వచ్చా. ముందస్తు లంచ్ కి వెళ్దామా? 110 00:10:51,401 --> 00:10:53,612 వెళ్లవచ్చు, కానీ ఇవాళ నేను లంచ్ డేట్ కి వెళ్తున్నా. 111 00:10:53,612 --> 00:10:55,155 మ్యాక్స్ కుళ్ళుకుంటూ ఉంటాడు. 112 00:10:55,155 --> 00:10:57,699 ఎందుకంటే, గొప్ప గొప్ప బేస్ బాల్ ఆటగాళ్లకు సంబంధించిన ఆర్టికల్స్ పై పని చేసే అవకాశం 113 00:10:57,699 --> 00:10:59,326 మెట్రో రిపోర్టర్లకు అంత సులువుగా దక్కదు. 114 00:10:59,326 --> 00:11:00,911 మధ్యాహ్నం కాసెపయ్యాక కాఫీకి కలుద్దామా? 115 00:11:00,911 --> 00:11:02,704 కుదరదులే. టిబురోన్ లో ఒక క్లయింట్ ని కలవాలి. 116 00:11:02,704 --> 00:11:05,332 డిన్నర్ కి బ్రెడ్ తీసుకెళ్దామని మాల్ కి వచ్చా. 117 00:11:05,332 --> 00:11:06,875 సాసలితోలో బ్రెడ్ అమ్మరా ఏంటి? 118 00:11:06,875 --> 00:11:08,043 ఆక్మీ కంపెనీ బ్రెడ్ కొందామని వచ్చా. 119 00:11:08,043 --> 00:11:09,586 దాన్ని పోజియో రెస్టారెంట్లో ఉపయోగిస్తారు. 120 00:11:09,586 --> 00:11:11,421 మొన్న రాత్రి బెయిలీని అక్కడికి తీసుకెళ్లాం, తనకి... 121 00:11:11,421 --> 00:11:13,507 బెయిలీ కోసం బ్రెడ్ కొందామని ముప్పావు గంట డ్రైవ్ చేసి మరీ 122 00:11:13,507 --> 00:11:14,800 వెళ్తున్నావన్నమాట! 123 00:11:14,800 --> 00:11:17,302 {\an8}యాష్ కి కొన్ని ఔల్స్ ఇవ్వాలి, ఆ పని మీద ఇక్కడికి వచ్చా. 124 00:11:17,302 --> 00:11:18,220 {\an8}హానా హాల్ 125 00:11:18,220 --> 00:11:19,596 {\an8}ఆహా. 126 00:11:19,596 --> 00:11:21,849 {\an8}విమర్శించకు, బ్రెడ్ బాగుంటుంది, అందుకే వచ్చా. 127 00:11:21,849 --> 00:11:23,851 {\an8}ఏ మంచి థెరపిస్ట్ అయినా చెప్తారు, 128 00:11:23,851 --> 00:11:26,645 బెయిలీ కోసం ఇంత కష్టపడుతున్నావంటే, అది బెయిలీ కోసం కాదు అని. 129 00:11:26,645 --> 00:11:30,023 అబ్బో. ఇప్పుడు థెరపిస్ట్ అయిపోయావా? 130 00:11:30,691 --> 00:11:32,359 నేను థెరపిస్ట్ అయితే, మామూలు థెరపిస్ట్ అవ్వను. 131 00:11:32,943 --> 00:11:34,069 జూల్స్ తో కాల్ ని కట్ చేయబోతున్నా. 132 00:11:34,945 --> 00:11:36,238 - హేయ్, బంగారం. - హాయ్, యాష్. 133 00:11:36,238 --> 00:11:38,282 - హేయ్, హానా, ఒక నిమిషం ఆగవా? - అలాగే. 134 00:11:40,742 --> 00:11:41,869 ఇది అదిరింది. 135 00:11:41,869 --> 00:11:44,496 నువ్వు ఇప్పుడు మంచి పేరు తెచ్చుకున్నావు కాబట్టి ఇది ఈ వారాంతానికల్లా అమ్ముడుపోతుంది. 136 00:11:46,456 --> 00:11:47,624 {\an8}హానా హాల్, తన బౌల్స్ తో మాయ చేస్తోంది 137 00:11:47,624 --> 00:11:49,918 వావ్, ఫోటో బాగా పెద్దగా ఉందే. 138 00:11:50,794 --> 00:11:51,962 అయ్యయ్యో. 139 00:11:51,962 --> 00:11:53,046 ఏమైంది? 140 00:11:54,464 --> 00:11:55,465 జూల్స్? 141 00:11:56,842 --> 00:11:59,720 నేను మ్యాక్స్ కి కాల్ చేస్తా ఆగు. ఏదో విషయంలో తను కంగారుపడిపోతోంది. 142 00:12:00,220 --> 00:12:02,723 పవిత్రమైన ప్రేమకు నేనెందుకు అడ్డు? 143 00:12:02,723 --> 00:12:03,932 ఇవాళ అంత సీన్ లేదులే. 144 00:12:03,932 --> 00:12:06,476 - లవ్ యూ, బై. - లవ్ యూ, బై. 145 00:12:07,144 --> 00:12:08,979 ఇతనేనా మంచి పేరున్న ఆ తాతయ్య? 146 00:12:10,272 --> 00:12:13,192 ఆయనకి నచ్చినా, నచ్చకపోయినా మ్యాగజైనులో తన ఫోటోని చూసుకొని 147 00:12:13,901 --> 00:12:14,902 ఆయన మురిసిపోతుంటాడు. 148 00:12:14,902 --> 00:12:17,446 ఇతనివేవీ చూపే అవకాశం ఇంకా నాకు ఇవ్వవంటావా? 149 00:12:17,446 --> 00:12:19,698 లేదు. అవి ఇంకా అమ్మాలనుకోవడం లేదు. 150 00:12:19,698 --> 00:12:21,867 {\an8}"హానా హాల్ అందించే అద్భుతమైన వస్తువులు ఇల్లును బొమ్మరిల్లుగా మారుస్తాయి." 151 00:12:23,118 --> 00:12:25,621 హేయ్, నేను ఓవెన్ ని. మెసేజ్ ఏంటో పెట్టండి. 152 00:12:26,163 --> 00:12:28,415 నేనే. ఇంటికి ఎప్పుడు బయలుదేరుతావో చెప్పు. 153 00:12:28,415 --> 00:12:32,836 ముందే చెప్తున్నా, నాకన్నా ముందే వెళ్తే, మిగిలిన చికెన్ అంతా నాకే. 154 00:12:33,837 --> 00:12:34,838 లవ్ యూ. 155 00:12:47,893 --> 00:12:49,186 జూల్స్ - మొబైల్ 156 00:12:55,984 --> 00:12:57,027 {\an8}జూల్స్ వెంటనే కాల్ చేయ్. 157 00:12:57,027 --> 00:12:58,111 {\an8}జూల్స్ మిస్డ్ కాల్ 158 00:13:19,675 --> 00:13:20,926 బెయిలీ, ఎవరు వచ్చారో చూడవా? 159 00:13:22,970 --> 00:13:23,971 బెయిలీ! 160 00:13:36,024 --> 00:13:37,025 హలో? 161 00:13:37,693 --> 00:13:42,823 - మీరు మిసెస్ మైఖెల్సా? - అవును. నన్ను అలా ఎవరూ పిలవరే. 162 00:13:44,241 --> 00:13:46,869 - నువ్వు బెయిలీ స్నేహితురాలివా? - కాదు. 163 00:13:46,869 --> 00:13:49,204 మీకు ఇది ఇవ్వమని మిస్టర్ మైఖెల్స్ ఇచ్చారు. 164 00:13:50,497 --> 00:13:52,708 నువ్వు... మిస్టర్ మైఖెల్స్ ని ఎక్కడ కలిశావు? 165 00:13:52,708 --> 00:13:55,294 - హాలులో నాకు ఎదురుపడ్డాడు. - హాలులోనా? 166 00:13:55,294 --> 00:13:56,211 హానా 167 00:13:56,211 --> 00:13:58,714 స్కూలులోని హాలులో. దీన్ని మీకు ఇవ్వడానికి నాకు 20 డాలర్లు ఇచ్చారు. 168 00:13:59,965 --> 00:14:01,508 నాకు అవసరం ఉంది, కాబట్టి... 169 00:14:02,551 --> 00:14:03,927 హా. అర్థమైంది. 170 00:14:08,515 --> 00:14:11,935 తనని కాపాడు 171 00:14:29,620 --> 00:14:30,996 ఏంటి ఆ వాసన? 172 00:14:32,039 --> 00:14:33,040 డిన్నర్ వాసన అది. 173 00:14:33,832 --> 00:14:35,250 అది డిన్నర్ అయితే నా వల్ల కాదు. 174 00:14:43,133 --> 00:14:46,887 నాన్న ఎక్కడున్నాడో తెలుసా? ఈపాటికి ఇంటికి వచ్చేస్తాను అన్నాడు. 175 00:14:46,887 --> 00:14:48,347 హా, ఇప్పుడే అతనికి కాల్ చేయబోతున్నా. 176 00:14:50,516 --> 00:14:52,851 హేయ్, నేను ఓవెన్ ని. మెసేజ్ ఏంటో పెట్టండి. 177 00:14:53,519 --> 00:14:57,481 హేయ్, నేనే. నువ్వు దార్లో ఉన్నావేమో, ఒకసారి కాల్ చేయ్. 178 00:14:58,732 --> 00:15:00,984 వెంటనే కాల్ చేయ్. 179 00:15:00,984 --> 00:15:02,653 నేను క్లిఫ్ బారును తీసుకొని తింటా. 180 00:15:03,862 --> 00:15:05,280 ఎలాగూ నేను రిహార్సల్ కి వెళ్లాలి. 181 00:15:05,989 --> 00:15:08,784 లేదు. నేను దింపుతా నిన్ను. 182 00:15:10,160 --> 00:15:12,579 ఇప్పుడే సూజ్ మెసేజ్ చేసింది. తను డాక్ మీదనే ఉంది. 183 00:15:12,579 --> 00:15:14,581 నేను ఎవరోకరి బండిలో వచ్చేస్తానని నాన్నకి చెప్పు, చాలు. 184 00:15:16,124 --> 00:15:18,502 - హేయ్, బెయిలీ... - డిన్నర్ కి థ్యాంక్స్. 185 00:15:31,974 --> 00:15:33,976 హేయ్, మీరు జూల్స్ కి కాల్ చేశారు. మెసేజ్ ఏదైనా పెట్టండి. 186 00:15:51,869 --> 00:15:53,245 హలో, ఇది షాప్. 187 00:15:53,245 --> 00:15:55,497 హేయ్, గ్రెగ్. నేను హానాని. ఓవెన్ ఉన్నాడా? 188 00:15:55,497 --> 00:15:59,001 హేయ్, హానా. హా, అతను ప్రస్తుతానికి... 189 00:15:59,960 --> 00:16:02,171 ప్రస్తుతానికి సీనియర్ సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. 190 00:16:02,671 --> 00:16:03,714 - ఏంటి? - హా... 191 00:16:03,714 --> 00:16:05,424 సర్, మీరు ఫోన్ మాట్లాడకూడదు. 192 00:16:05,424 --> 00:16:07,426 నన్ను క్షమించు, హానా. నేను ఫోన్ పెట్టేస్తున్నా. 193 00:16:10,262 --> 00:16:12,389 {\an8}కొత్త జీవితం పొందండి - మీ ప్రైవేట్ జీవితాన్ని మళ్లీ ప్రైవేట్ చేసుకోండి 194 00:16:12,389 --> 00:16:13,473 {\an8}కేవలం షాప్ లో మాత్రమే లభ్యం 195 00:16:35,871 --> 00:16:36,872 ఇక్కడేం... 196 00:16:50,469 --> 00:16:51,470 ఎఫ్.బి.ఐ 197 00:16:55,641 --> 00:16:57,643 హేయ్. మన్నించాలి, మేడమ్, ఈ భవనంలోకి ఎవరికీ ప్రవేశం లేదు. 198 00:16:57,643 --> 00:17:00,020 ఈ ఆఫీసులోనే నా భర్త పని చేస్తాడు. అతనికి కాల్ చేస్తుంటే కలవట్లేదు, అందుకే వచ్చా. 199 00:17:00,020 --> 00:17:01,104 అతని పేరేంటో చెప్పగలరా? 200 00:17:02,856 --> 00:17:04,066 మేడమ్? 201 00:17:04,858 --> 00:17:06,068 ఆయన పేరేంటి? 202 00:17:08,529 --> 00:17:09,695 మీ భర్త ఎవరు? 203 00:17:11,198 --> 00:17:13,575 మేడమ్. హేయ్. ఒక్క నిమిషం, మీ భర్త ఎవరో చెప్పండి. 204 00:17:15,410 --> 00:17:16,411 మేడమ్? 205 00:17:26,296 --> 00:17:28,298 షాప్ సందర్శకుల పార్కింగ్ ప్రదేశం 206 00:17:44,022 --> 00:17:45,524 {\an8}ఓవెన్ మైఖెల్స్ 207 00:17:48,193 --> 00:17:50,237 పదండి, మిస్టర్ థాంప్సన్. పదండి. 208 00:17:51,697 --> 00:17:52,698 అవెట్. 209 00:17:53,198 --> 00:17:54,408 అయ్య బాబోయ్. 210 00:17:57,077 --> 00:17:58,078 తల జాగ్రత్త. 211 00:19:08,106 --> 00:19:09,399 చాలా బాగా చేశావు, బెయిలీ. 212 00:19:09,399 --> 00:19:11,527 ఈరాత్రికి నీ ప్రదర్శన అయిపోయింది. నీ స్వర పేటికకి విశ్రాంతి ఇవ్వు. 213 00:19:12,778 --> 00:19:14,530 సరే మరి, ఆ క్యూబ్స్ ని తీసేస్తారా? 214 00:19:14,530 --> 00:19:19,034 ఇప్పుడు "ఎవ్రీబడీ సేస్ డోంట్"ని వేగంగా ఓసారి రిహార్సల్ చేసేద్దాం. 215 00:19:19,034 --> 00:19:20,118 సరేనా? 216 00:19:27,918 --> 00:19:29,127 శభాష్. 217 00:19:29,920 --> 00:19:31,588 నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? 218 00:19:36,343 --> 00:19:39,972 ప్రాక్టీస్ ముందే అయిపోయింది. పలకరిద్దాం అని ఇలా వచ్చా. 219 00:19:39,972 --> 00:19:41,098 హాయ్. 220 00:19:41,098 --> 00:19:43,225 ఇక్కడ నీ పని అయిపోయిందా? ఇంటి దాకా దింపనా? 221 00:19:44,560 --> 00:19:47,145 దురదృష్టవశాత్తూ, నన్ను తీసుకెళ్లడానికి ఒకరొచ్చారు. సవతి వచ్చింది. 222 00:19:47,145 --> 00:19:48,230 హానా వచ్చేశా. అయిపోయాక వచ్చేయ్. 223 00:19:48,230 --> 00:19:51,900 తను అసలు ఇక్కడకి ఎందుకు వచ్చిందో తెలీట్లేదు. నేనే వస్తా అని చెప్పా తనకి. 224 00:19:53,235 --> 00:19:54,695 బెయిలీ లాకర్ నుండి ఒకటి తెచ్చుకోవాలి, 225 00:19:54,695 --> 00:19:55,779 కారు దగ్గరకి వచ్చేస్తా 226 00:20:04,913 --> 00:20:07,207 హేయ్, నేను ఓవెన్ ని. మెసేజ్ ఏంటో పెట్టండి. 227 00:20:10,544 --> 00:20:12,254 మంగళవారం, ఏప్రిల్ 11 శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ - తాజా వార్త 228 00:20:12,254 --> 00:20:14,631 సాఫ్ట్ వేర్ స్టార్టప్ సంస్థపై ఎఫ్.బీ.ఐ దాడులు సీఈఓ అవెట్ థాంప్సన్ అరెస్ట్ 229 00:20:14,631 --> 00:20:16,383 ఈ మధ్యాహ్నం ఫెడరల్ ఏజెంట్లు 230 00:20:16,383 --> 00:20:18,594 సాఫ్ట్ వేర్ స్టార్టప్ షాప్ ఆఫీసులపై దాడి చేశారు 231 00:20:27,186 --> 00:20:29,396 దయచేసి వెంటనే రా. 232 00:20:29,396 --> 00:20:32,524 నీతో బయట ఒంటరిగా తిరిగితే 233 00:20:32,524 --> 00:20:34,902 మా నాన్నకు నచ్చదని చెప్తున్నా. 234 00:20:34,902 --> 00:20:37,529 అది పెద్ద గుడారం, అందులో కింగ్ సైజ్ బెడ్ కూడా ఉంటుంది. 235 00:20:37,529 --> 00:20:41,450 హా. బెడ్ అని చెప్పావంటే, మన పని అయిపోయినట్టే. 236 00:20:43,660 --> 00:20:46,371 సూజ్ వాళ్ళ ఇంట్లో ఉంటావని చెప్పవచ్చు కదా. 237 00:20:46,371 --> 00:20:50,918 నీ కోసం తను అబద్ధం చెప్తుంది. దీన్ని మన రహస్యంగా ఉంచుకోవచ్చు, ఏమంటావు? 238 00:20:52,211 --> 00:20:53,962 నాకూ, మా నాన్నకి మధ్య ఏ రహస్యాలూ ఉండవు. 239 00:20:55,422 --> 00:20:56,924 హా, అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాలి ఇక నువ్వు. 240 00:21:05,474 --> 00:21:07,976 హానాకి మండే ముందే నేను వెళ్లిపోతే మంచిది. 241 00:21:07,976 --> 00:21:11,813 సరే. కానీ మీ నాన్నతో ఓసారి మాట్లాడు, సరేనా? 242 00:21:12,689 --> 00:21:15,943 నేను పద్ధతిగా ఉంటానని చెప్పు. 243 00:21:17,945 --> 00:21:19,571 ఆ ముక్క మాత్రం చెప్పను. 244 00:21:25,702 --> 00:21:26,912 తర్వాత మెసేజ్ చేయ్. 245 00:21:33,794 --> 00:21:35,003 బాబోయ్... 246 00:21:38,549 --> 00:21:41,218 {\an8}బెయిలీ 247 00:21:52,104 --> 00:21:54,565 సాఫ్ట్ వేర్ స్టార్టప్ సంస్థపై ఎఫ్.బీ.ఐ దాడులు సీఈఓ అవెట్ థాంప్సన్ అరెస్ట్ 248 00:22:20,883 --> 00:22:22,050 హాయ్. 249 00:22:25,179 --> 00:22:26,513 బెయిలీ? 250 00:22:33,437 --> 00:22:34,646 అది మీ నాన్న నీ కోసం ఉంచిన చీటీనా? 251 00:22:44,907 --> 00:22:46,158 సారీ, ఇది నాకు అస్సలు అర్థం కావట్లేదు. 252 00:22:46,158 --> 00:22:48,035 {\an8}నా విషయంలో, ఇంకా నీ విషయంలో నాకు చాలా ముఖ్యమైనది ఏంటో తెలుసా, 253 00:22:48,035 --> 00:22:48,952 {\an8}నువ్వే నా సర్వస్వం 254 00:22:51,038 --> 00:22:52,080 ఎక్కడ ఉన్నాడు? 255 00:22:54,124 --> 00:22:55,292 మా నాన్న ఎక్కడ ఉన్నాడు? 256 00:22:57,628 --> 00:22:58,795 నాకు తెలీదు. 257 00:22:59,713 --> 00:23:01,423 షాపులో ఏదో జరుగుతోంది. 258 00:23:02,633 --> 00:23:03,967 అవెట్ ని అరెస్ట్ చేశారు. 259 00:23:06,929 --> 00:23:08,597 మీ నాన్నకి ఫోన్ చేస్తే, అస్సలు కలవట్లేదు. 260 00:23:12,809 --> 00:23:14,811 హేయ్, నేను ఓవెన్ ని. మెసేజ్ ఏంటో పెట్టండి... 261 00:23:20,484 --> 00:23:21,568 ఏంటది? 262 00:23:44,299 --> 00:23:45,342 హానా? 263 00:24:18,000 --> 00:24:19,126 నువ్వు బాగానే ఉన్నావా? 264 00:24:20,085 --> 00:24:21,295 బాగానే ఉన్నా. 265 00:25:15,182 --> 00:25:16,892 అది "క్రానికల్" ఆర్టికలా? 266 00:25:16,892 --> 00:25:18,018 ఏంటి? కాదు. 267 00:25:19,603 --> 00:25:22,356 - "క్రానికల్" కూడా ఒక ఆర్టికల్ ముద్రించిందా? - హా. 268 00:25:22,356 --> 00:25:23,857 - అందులో... - మీ నాన్న ప్రస్తావన లేదులే. 269 00:25:23,857 --> 00:25:25,275 అవెట్ గురించే ఉంది. 270 00:25:29,279 --> 00:25:31,365 కొత్త ఎన్రాన్ పుట్టుకొచ్చిందని "డైలీ బీస్ట్" వరుస పెట్టి ట్వీట్స్ చేస్తోంది. 271 00:25:31,365 --> 00:25:34,243 వారి ట్వీట్స్ ని లిన్ విలియమ్స్, తన స్టోరీలో షేర్ చేస్తూ ఉంది. 272 00:25:35,285 --> 00:25:37,788 షాప్ కంపెనీ కోట్లాది డాలర్ల స్కాముకు ఎలా పాల్పడింది అని, 273 00:25:37,788 --> 00:25:39,581 అందులో పని చేసే వారందరికీ అందులో ఎలా భాగం ఉందని. 274 00:25:39,581 --> 00:25:41,458 - అది నిజం కాదు. - ప్రతి దానిలో నన్ను ట్యాగ్ చేస్తూ ఉంది. 275 00:25:41,458 --> 00:25:44,086 అది నిజం కానే కాదు. నిన్ను లిన్ విలియమ్స్ ట్యాగ్ చేయడం సరైన పని కాదు. 276 00:25:44,086 --> 00:25:45,504 మరి నాన్న ఏమైపోయాడు, హానా? 277 00:25:48,507 --> 00:25:49,716 ఈ డబ్బును నాకెందుకు వదిలి వెళ్లిపోయాడు? 278 00:25:53,470 --> 00:25:55,430 ముందు ఇంటి లోపలికి వెళ్దాం, సరేనా? 279 00:25:55,973 --> 00:25:59,852 నేను తెలిసిన వారికి ఫోన్ చేస్తాను. మీ నాన్న ఎక్కడున్నాడో ఎవరికైనా తెలిసి ఉండవచ్చు. 280 00:26:00,394 --> 00:26:03,772 ముందు ఆ పని ప్రారంభిద్దాం. మీ నాన్న ఎక్కడున్నాడో కనిపెడదాం. 281 00:26:07,609 --> 00:26:11,697 బెయిలీ, అతను ఏదో కారణం చేతనే ఇలా చేసుంటాడు. అది నీకూ తెలుసు. 282 00:26:16,618 --> 00:26:21,707 సరే, ఇంటికి రమ్మని నేను బాబీకి మెసేజ్ చేస్తున్నా, లేదంటే నేనే వాడి ఇంటికి వెళ్తాను. 283 00:26:22,332 --> 00:26:24,293 వద్దులే. అతడిని ఇక్కడికి రమ్మను. 284 00:26:26,128 --> 00:26:28,297 ప్రస్తుతానికి ఈ డబ్బు విషయం మనిద్దరి మధ్యనే ఉంచుదాం. 285 00:26:28,297 --> 00:26:29,965 అందరికీ చెప్పాలా ఏంటి? 286 00:26:41,977 --> 00:26:43,020 హేయ్. 287 00:26:51,778 --> 00:26:52,821 హేయ్. 288 00:26:58,202 --> 00:27:01,038 మనం లోపలికి వెళ్దాం, సరేనా? ఎందుకు చెప్తున్నానో విను. 289 00:27:20,557 --> 00:27:22,017 తను ఎలా ఉంది? 290 00:27:23,101 --> 00:27:24,520 సరే. అర్థమైంది. 291 00:27:25,395 --> 00:27:26,855 మనం ఎక్కడ మాట్లాడుకోవచ్చు? 292 00:27:26,855 --> 00:27:29,149 వెనుక వైపున్న డెక్ మీద. నేను స్వెటర్ వేసుకొని వస్తా. 293 00:27:29,149 --> 00:27:30,234 సరే. 294 00:28:15,904 --> 00:28:17,114 అతను సర్దుకోలేదు. 295 00:28:18,407 --> 00:28:19,658 - సరే. - నేను ఏం చెప్తున్నానంటే, 296 00:28:19,658 --> 00:28:22,244 అతని సూట్ కేసు, బట్టలన్నీ ఇక్కడే ఉన్నాయి. 297 00:28:26,957 --> 00:28:28,166 నీకు ఏదో విషయం తెలుసు. 298 00:28:32,212 --> 00:28:33,338 నీ మాటలు తనకి వినబడవులే. 299 00:28:33,338 --> 00:28:34,923 అలా అని నీకు ఖచ్చితంగా తెలుసా? 300 00:28:42,055 --> 00:28:43,056 ఇప్పుడు తెలుసు. 301 00:28:52,149 --> 00:28:55,319 మ్యాక్స్ స్నేహితురాలు ఎస్ఈసీలో పని చేస్తుంది, తన ద్వారా మ్యాక్స్ కి ఈ ఉదయం ఒక సమాచారం అందింది. 302 00:28:56,653 --> 00:28:58,197 అందుకే తను నాకు కాల్ చేస్తూ ఉండింది. 303 00:28:58,197 --> 00:29:01,366 తన స్నేహితురాలు చెప్పినదాని ప్రకారం, షాప్ తయారుచేసిన కొత్త సాఫ్ట్ వేర్ పని చేయట్లేదు. 304 00:29:02,034 --> 00:29:04,328 ఏంటి? అది పిచ్చపిచ్చగా అమ్ముడుపోతుందని అనుకున్నానే. 305 00:29:05,120 --> 00:29:06,747 అప్పుడే దాని అమ్మకాలు జరుగుతున్నాయని ఓవెన్ నీకు చెప్పాడా? 306 00:29:07,873 --> 00:29:09,124 లేదు, అవెట్ చెప్పాడు. 307 00:29:10,542 --> 00:29:13,462 సరే. ఇంతకీ అతను ఏమన్నాడు? 308 00:29:13,962 --> 00:29:16,840 గత నెల ఐపీఓకి ముందు, అతను, బెల్ కలిసి ఇంటికి డిన్నర్ కి వచ్చారు. 309 00:29:16,840 --> 00:29:20,677 అమ్మకాలు సూపర్ గా జరుగుతున్నాయని అవెట్ ఎన్నిసార్లు చెప్పాడో అసలు లెక్కే లేదు. 310 00:29:20,677 --> 00:29:25,349 కానీ అమ్మకాలు అసలు జరగలేదు, కేవలం సాఫ్ట్ వేర్ డెమోని చూపమని ఆసక్తి మాత్రమే కొనుగోలుదారులు చూపారు. 311 00:29:25,974 --> 00:29:28,560 కొనుగోలుదారు, డెమోపై ఆసక్తిని చూపిన ప్రతిసారీ 312 00:29:28,560 --> 00:29:30,354 అవెట్ దాన్ని రికార్డులలో ఆదాయంగా చూపాడు. 313 00:29:30,354 --> 00:29:31,271 అయ్య బాబోయ్. 314 00:29:31,271 --> 00:29:33,482 ఎవ్రాన్ లో కూడా ఇలాగే జరిగిందని మ్యాక్స్ చెప్పింది. 315 00:29:33,482 --> 00:29:36,610 ఐపీఓకి ముందు కంపెనీ విలువని ఎక్కువ చేసి చూపారు, 316 00:29:36,610 --> 00:29:37,819 అలా స్టాక్ ధరను కూడా పెరిగేలా చేశారు. 317 00:29:38,862 --> 00:29:39,863 అలా మోసం చేశారు. 318 00:29:39,863 --> 00:29:42,157 స్టాక్ హోల్డర్లు, యాభై కోట్ల డాలర్లు నష్టపోతారు. 319 00:29:43,367 --> 00:29:45,369 ఓవెన్ కి అందులో భాగం ఉందంటే, మ్యాక్స్ అస్సలు నమ్మలేకపోతోంది. 320 00:29:45,369 --> 00:29:47,246 నిజానికి, ఈ ఉదయం తను నాకు ఈ విషయం చెప్పినప్పుడు, 321 00:29:47,246 --> 00:29:49,081 నేను కూడా దాన్ని నమ్మలేకపోయాను, కాబట్టే నేను... 322 00:29:50,123 --> 00:29:51,166 ఓవెన్ కి కాల్ చేశావు. 323 00:29:52,292 --> 00:29:55,838 కాదు, నీకు కాల్ చేశాను, కానీ నువ్వు ఎత్తలేదు. 324 00:29:57,339 --> 00:29:59,174 ఆ తర్వాతే ఓవెన్ కి కాల్ చేశాను. 325 00:30:02,135 --> 00:30:04,555 బాబోయ్, హాన్, నాకు చాలా బాధగా ఉంది. 326 00:30:04,555 --> 00:30:06,265 నేనెప్పటికీ అనుకోలేదు... 327 00:30:06,265 --> 00:30:07,558 అతను పారిపోతాడు అని. 328 00:30:14,565 --> 00:30:16,483 ఇది జరుగుతోందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నా. 329 00:30:17,317 --> 00:30:18,402 హా, అర్థం చేసుకోగలను. 330 00:30:20,445 --> 00:30:24,283 హా. తమకు మరో దారి లేదని జనాలకు అనిపించినప్పుడు, వాళ్లు పిచ్చి పనులు చేస్తుంటారు. 331 00:30:26,660 --> 00:30:29,454 మరో దారి లేదా? నీ ఉద్దేశం ఏంటి? 332 00:30:31,748 --> 00:30:36,044 మీ నాన్న చీఫ్ కోడర్ స్థానంలో ఉన్నారా? 333 00:30:36,044 --> 00:30:37,921 ఆయనకి ఇందులో భాగం ఉందని అనుకుంటున్నావా? 334 00:30:37,921 --> 00:30:39,131 లేదు, అలా అని నేను అనలేదు. 335 00:30:39,131 --> 00:30:42,176 - మా నాన్న అలాంటి వాడు కాదు. అలా ఎప్పుడూ చేయడు. - నాకు తెలుసు. నా ఉద్దేశం... 336 00:30:42,176 --> 00:30:43,760 అందుకే ఆయన ఎటో వెళ్లిపోయినట్టున్నాడు. 337 00:30:43,760 --> 00:30:46,930 ప్రతీ పోటుగాడు ఆయన్ని ఏదొక మాట అంటారని ఆయనకి తెలుసు. 338 00:30:46,930 --> 00:30:49,933 బాబోయ్. నేను ఆయన్ని ఏమీ అనట్లేదు. 339 00:30:49,933 --> 00:30:54,438 నేనేం చెప్తున్నానంటే... మీ నాన్న చాలా తెలివైనవాడు. 340 00:30:55,522 --> 00:30:58,442 కాబట్టి, జరుగుతున్న తతంగం ఆయనకి తెలీలేదంటేనే కాస్త ఆశ్చర్యంగా ఉంది. 341 00:31:00,569 --> 00:31:04,907 ఆయన ఖచ్చితంగా ఆమెకి ఏదోకటి చెప్పే ఉంటాడు. 342 00:31:17,544 --> 00:31:18,545 నువ్వు బాగానే ఉన్నావా? 343 00:31:19,838 --> 00:31:24,009 బాగానే ఉన్నా. కానీ అతనేం ఆలోచిస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను, అంతే. 344 00:31:27,095 --> 00:31:28,722 ఇది అనుమానాస్పదంగానే ఉందని నాకు తెలుసు... 345 00:31:31,767 --> 00:31:34,061 కానీ ఇందులో ఓవెన్ కి భాగం ఉందంటే నాకు అస్సలు నమ్మబుద్ది కావట్లేదు. 346 00:31:36,230 --> 00:31:39,816 ఓవెన్ ముక్కుసూటి మనిషి అని నీకు తెలుసు. 347 00:31:40,859 --> 00:31:42,444 మనకి తెలియాల్సిన విషయం ఇంకేదో ఉందని నాకు అనిపిస్తోంది. 348 00:31:52,538 --> 00:31:53,580 జూల్స్, ఏంటి? 349 00:31:57,292 --> 00:32:00,003 సమాచారం అందించేవారు, తమకు ఏదైనా తెలిస్తే, దాన్ని అస్సలు దాచుకోలేదు. 350 00:32:00,879 --> 00:32:03,674 నేను "గ్లోబ్"లో నా మొదటి ఉద్యోగంలో చేరినప్పుడు, మా అమ్మ ఆ విషయం చెప్పింది. 351 00:32:03,674 --> 00:32:05,717 వాళ్లు నిజంగానే అమాయకులైతే 352 00:32:05,717 --> 00:32:08,637 ఏ ప్రశ్నలు అయితే అడుగుతారో, వాళ్లు ఆ ప్రశ్నలను అడగడం మర్చిపోతారు. 353 00:32:10,138 --> 00:32:14,393 జరిగింది ఓవెన్ కి తెలీకపోతే, మరింత సమాచారం కావాలని అడిగేవాడు. 354 00:32:14,393 --> 00:32:17,563 ఫెడరల్ ఏజెంట్స్ అవెట్ ని ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు అతను ఏం చేశాడు, 355 00:32:17,563 --> 00:32:21,984 షాప్ కి ఎంత నష్టం జరగనుంది లాంటివి. కానీ అతను ఇవేమీ అడగలేదు. 356 00:32:23,151 --> 00:32:24,903 అతను ఆ సమాచారమేమీ తెలుసుకోవాలనుకోలేదు. 357 00:32:27,990 --> 00:32:29,074 మరి ఏ సమాచారం కోసం అడిగాడు? 358 00:32:32,244 --> 00:32:33,453 పారిపోవడానికి ఎంత సమయం ఉందని అడిగాడు. 359 00:32:53,724 --> 00:32:54,725 బై. 360 00:32:55,225 --> 00:32:56,393 ఇంటికి చేరుకున్నాక కాల్ చేయ్. 361 00:32:57,811 --> 00:33:00,898 చూడు, నీకు సేవింగ్స్ ఖాతా ఉంది కదా? 362 00:33:00,898 --> 00:33:02,399 ఉంది. ఎందుకు? 363 00:33:02,900 --> 00:33:05,736 ఎఫ్.బీ.ఐ వాళ్లు మ్యాక్స్ ఖాతాలను ఇప్పటికే ఫ్రీజ్ చేసి ఉండకపోతే, ఆ పని ఖచ్చితంగా చేస్తారని 364 00:33:05,736 --> 00:33:07,070 మ్యాక్స్ అనుకుంటోంది. 365 00:33:07,821 --> 00:33:09,031 వాళ్లు నగదు లావాదేవీలపై నిఘా ఉంచుతారు. 366 00:33:13,577 --> 00:33:14,703 ఏంటి? 367 00:33:18,415 --> 00:33:21,919 ఏమీ లేదు. బెయిలీని ఎలా చూసుకోవాలో తెలిసి ఉంటే బాగుండు అనిపిస్తోందంతే. 368 00:33:25,547 --> 00:33:26,715 అమ్మ నన్ను వదిలేసి వెళ్లిపోయినప్పుడు, 369 00:33:26,715 --> 00:33:29,301 నాకు ఏం చెప్పాలో మా తాతయ్యకి బాగా తెలుసు. 370 00:33:29,301 --> 00:33:30,928 ఇప్పుడు మీ తాతయ్య ఏం చెప్తాడంటావు? 371 00:33:33,514 --> 00:33:34,848 మనం ఒకరికొకరం తోడుగా ఉన్నామని. 372 00:33:36,600 --> 00:33:38,727 అది ఇంతటితో ఆగిపోదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అని. 373 00:33:46,568 --> 00:33:49,154 - నిబ్బరంగా ఉండు, జూలీ. - హా, థ్యాంక్స్. నేను నీకు రేపు కాల్ చేస్తాను. 374 00:33:49,154 --> 00:33:50,572 రేపు. 375 00:35:05,856 --> 00:35:07,566 మీ ఇల్లు నీటిపై ఉంటుందా? 376 00:35:07,566 --> 00:35:10,194 న్యూయార్క్ నగరానికి చాలా దూరంలో ఉంటుంది. 377 00:35:11,320 --> 00:35:13,822 ఏమో మరి. నేను కూడా ఒక దీవిలోనే ఉంటా. 378 00:35:13,822 --> 00:35:17,159 మీరు నిజంగా పాఠం నేర్చుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఈ వంకతో నాతో ఇంటి దాకా రావాలనుకుంటున్నారా? 379 00:35:17,159 --> 00:35:19,786 లేదు, లేదు. నేను పాఠం నేర్చుకోవాలనుకుంటున్నా. 380 00:35:20,704 --> 00:35:22,456 మీరు అవన్నీ ఎలా చేస్తారో నేర్చుకోవాలనుకుంటున్నా. 381 00:35:30,797 --> 00:35:31,632 ఎలా మొదలుపెట్టాలి? 382 00:35:32,299 --> 00:35:35,719 మీకు వాటంగా ఉండే ఒక చెక్క ముక్కని తీసుకోండి. 383 00:35:35,719 --> 00:35:39,765 సాధారణంగా నేను ఓక్ ని కానీ, కరుకుగా ఉండే పైన్ ని కానీ, లేదా సిడార్ ని కానీ ఉపయోగిస్తాను. 384 00:35:39,765 --> 00:35:41,016 మీకు ఏదంటే ఎక్కువ ఇష్టం? 385 00:35:41,642 --> 00:35:43,018 నాకు ఎక్కువ ఇష్టమైనవి అంటూ ఏమీ లేవు. 386 00:35:44,686 --> 00:35:45,521 మంచి విషయమే చెప్పారు. 387 00:35:46,522 --> 00:35:48,106 ఒక్కోదానిలో ఒక్కో గొప్ప గుణం ఉంటుంది. 388 00:35:48,106 --> 00:35:49,191 నా మొదటి పాఠం అదేనా? 389 00:35:50,359 --> 00:35:54,905 లేదు. ప్రతి మంచి చెక్క ముక్కలో ఒక విశేషమైన గుణం ఉంటుంది, దాన్ని నిర్వచించే ఒక లక్షణం, 390 00:35:54,905 --> 00:35:58,116 అదే మీ మొదటి పాఠం. 391 00:36:00,160 --> 00:36:01,495 ఈ ముక్కని నిర్వచించే లక్షణం ఏంటి? 392 00:36:04,331 --> 00:36:06,291 ఈ ముక్కని చక్కగా మలచవచ్చు అనుకుంటా. 393 00:36:08,293 --> 00:36:09,294 నాకు అది నచ్చింది. 394 00:36:10,754 --> 00:36:13,590 అత్యధిక శాతం వ్యక్తుల విషయంలోనూ మనం ఆ మాటనే అనవచ్చు అనుకుంటా. 395 00:36:13,590 --> 00:36:18,095 ఏది ఏమైనా, చివరికి వారిని నిర్వచించే విషయం ఒకటి ఉంటుంది. 396 00:36:20,556 --> 00:36:21,557 మిమ్మల్ని నిర్వచించే విషయం ఏంటి? 397 00:36:24,268 --> 00:36:25,686 మిమ్మల్ని నిర్వచించే విషయం ఏంటో చెప్పండి. 398 00:36:25,686 --> 00:36:27,104 ముందు నేను అడిగా. 399 00:36:30,190 --> 00:36:31,984 నా కూతురు కోసం నేనేమైనా చేస్తాను. 400 00:37:34,588 --> 00:37:35,589 తలుపు తెరిచే ఉంది. 401 00:37:38,675 --> 00:37:39,968 నేను లోపలికి రావచ్చా? 402 00:37:40,469 --> 00:37:41,470 హా, రావచ్చు. 403 00:37:44,431 --> 00:37:45,641 నిద్ర పట్టిందా? 404 00:37:46,975 --> 00:37:48,018 పట్టలేదు. 405 00:37:53,232 --> 00:37:57,486 నేను దీన్ని చదువుతూనే ఉన్నా, కానీ ఇది నాకేమీ అర్థం కావట్లేదు. 406 00:38:02,491 --> 00:38:06,662 "నా విషయంలో, నాకు చాలా ముఖ్యమైనది ఏంటో తెలుసా," అసలు అదేంటో అర్థం కావట్లేదు. 407 00:38:07,663 --> 00:38:13,377 అంటే, అతనికి నీపై ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసు కదా అని చెప్తున్నట్టున్నాడు. 408 00:38:13,377 --> 00:38:17,965 లేదు, అది కాదు, హానా. నాకు అతని గురించి తెలుసు. అతని ఉద్దేశం ఇంకేదో అయ్యుంటుంది. 409 00:38:18,465 --> 00:38:21,176 మరి ఆ ఉద్దేశం ఏంటంటావు? 410 00:38:21,176 --> 00:38:24,304 నాకు తెలియట్లేదు. అందుకే కదా నిన్ను అడుగుతున్నాను! 411 00:38:24,304 --> 00:38:27,224 చూడు, బెయిలీ, అతని ఉద్దేశం ఏంటో నేను నీకు చెప్పలేను... 412 00:38:29,017 --> 00:38:31,395 కానీ ఇప్పుడు జరుగుతున్నదానికి 413 00:38:31,395 --> 00:38:32,980 ఏదోక కారణం తప్పక ఉంటుందని అనుకుంటున్నా. 414 00:38:34,606 --> 00:38:37,985 ఎందుకు? అలా ఎందుకు అనుకుంటున్నావు? 415 00:38:37,985 --> 00:38:39,403 ఆయన నీకేమైనా చెప్పాడా? 416 00:38:40,153 --> 00:38:42,030 ఏంటి? లేదు. 417 00:38:43,323 --> 00:38:45,367 నీకు ఎంత తెలుసో, నాకూ అంతే తెలుసు. 418 00:38:59,631 --> 00:39:00,632 బెయిలీ, నేను... 419 00:39:01,842 --> 00:39:05,387 ఇక్కడేం జరుగుతోందో నాకు తెలీదు, కానీ మీ నాన్నకు నువ్వంటే ప్రాణమని మాత్రం తెలుసు. 420 00:39:07,681 --> 00:39:09,600 ఆ విషయం నువ్వు నాకు చెప్తే కానీ నాకు తెలీదనుకున్నావా? 421 00:39:17,858 --> 00:39:19,193 నేను టిఫీన్ చేస్తా. 422 00:39:20,235 --> 00:39:21,945 నువ్వు స్కూలుకు తయారవ్వాలనుకుంటా. 423 00:39:21,945 --> 00:39:24,740 స్కూలుకా? జోక్ చేస్తున్నావు కదా? 424 00:39:30,287 --> 00:39:31,830 నేను నీకు ఊరటనివ్వడానికి ప్రయత్నిస్తున్నా, బెయిలీ. 425 00:39:33,290 --> 00:39:36,001 క్షమించు, నేను అనకూడనివే అంటున్నానని నాకు తెలుసు. 426 00:39:36,001 --> 00:39:37,085 కనీసం అదైనా నీకు తెలుసులే. 427 00:40:21,505 --> 00:40:22,506 మీ పేరు హానా హాలా? 428 00:40:25,384 --> 00:40:26,426 మీరెవరు? 429 00:40:27,219 --> 00:40:28,387 నేను యుఎస్ మార్షల్ ని. 430 00:40:29,888 --> 00:40:31,098 ఏం కావాలి మీకు? 431 00:40:33,517 --> 00:40:36,061 మీకు ఓట్ మిల్క్ ఇష్టం కదా? ఫ్రెడ్స్ లో పని చేసే వ్యక్తి మీరు ఇష్టంగా తీసుకుంటారని చెప్పాడు. 432 00:40:36,061 --> 00:40:37,813 నా కాఫీ నేను తెచ్చుకోగలనులెండి. 433 00:40:37,813 --> 00:40:39,398 మీరెలా అంటే అలా. 434 00:40:39,398 --> 00:40:41,733 ప్రస్తుతానికి మీరు నా ఇంటి ముందు భాగం నుండి వెళ్లిపోండి దయచేసి. 435 00:40:41,733 --> 00:40:43,026 మీరన్న దాంట్లో న్యాయముంది, సరేనా? 436 00:40:43,026 --> 00:40:45,863 నాకు కూడా ఒక రోజు నుండి నా భార్య కనిపించకపోతే, అదే సమయంలో నా ఇంటికి 437 00:40:45,863 --> 00:40:48,574 ఒక యుఎస్ మార్షల్ వస్తే, నేను కూడా అలాగే అనేవాడినేమో. 438 00:40:49,449 --> 00:40:51,743 మీరు అతని చూసి ఒక రోజు అయింది, కదా? 439 00:40:53,120 --> 00:40:54,454 నిన్న అతను పనికి వెళ్లక ముందు చూశారు కదా? 440 00:40:57,708 --> 00:41:00,419 విషయం ఏంటంటే, మీ భర్త ఎక్కడికి వెళ్తున్నాడో మీకు కనుక ఏమైనా చెప్పుంటే, 441 00:41:00,419 --> 00:41:03,005 నాకు చెప్పండి. అతడిని కాపాడాలంటే అదొక్కటే దారి. 442 00:41:03,714 --> 00:41:06,675 మీరు నా భర్తను కాపాడటానికి ఇక్కడికి వచ్చారా? 443 00:41:09,511 --> 00:41:13,891 సరే. చూడండి, ఇదంతా పరిష్కారమయ్యే దాకా మీరు కాస్త గుట్టుచప్పుడు కాకుండా జీవించాలి, 444 00:41:14,683 --> 00:41:15,684 ఒక లాయరును కూడా మాట్లాడుకోండి. 445 00:41:15,684 --> 00:41:16,852 నాకు లాయర్ ఎందుకు? 446 00:41:18,020 --> 00:41:19,146 మొదటి కారణం ఏంటంటే, 447 00:41:19,146 --> 00:41:21,190 మీరు సమాధానం చెప్పాలనుకోని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఉండటానికి. 448 00:41:21,190 --> 00:41:23,233 - మీరు అడిగే ప్రశ్నల లాంటి వాటికా? - సరిగ్గా చెప్పారు. 449 00:41:24,151 --> 00:41:25,360 గ్రేడీ బ్రాడ్ఫర్డ్ 512-555-0187 450 00:41:25,360 --> 00:41:26,486 ఇందులో నా సెల్ నంబర్ ఉంది. 451 00:41:28,113 --> 00:41:29,907 ఓవెన్ కనుక మిమ్మల్ని సంప్రదిస్తే, నేను సాయపడగలనని చెప్పండి. 452 00:41:35,078 --> 00:41:38,373 ఏమైనా... నాకు తెలీని విషయం ఏమైనా మీకు తెలుసా? 453 00:41:43,712 --> 00:41:49,343 చూడండి, గత 24 గంటల్లో, ఓవెన్ తన క్రెడిట్ కార్డును కానీ, ఏటియం కార్డును కానీ, చెక్ ని కానీ ఉపయోగించనే లేదు. 454 00:41:49,343 --> 00:41:51,428 మీరు అతని ఫోనుకు కాల్ చేయడం ఆపేయవచ్చు. అతను దాన్ని పారేసి ఉంటాడు. 455 00:41:51,428 --> 00:41:52,930 అతను మీకు కాల్ చేసినా, బర్నర్ ఫోన్ నుండి కానీ, 456 00:41:52,930 --> 00:41:54,890 ట్రేస్ చేయడానికి వీలు పడని ఇంకే ఫోన్ నుండి అయినా కానీ చేస్తాడు, 457 00:41:54,890 --> 00:41:57,059 కానీ, అతను బాగా తెలివైనవాడు కనుక, ఆ పని కూడా చేయడు అనుకుంటా. 458 00:41:57,059 --> 00:42:00,103 అతనేదో బడా నేరస్థుడు అన్నట్టు మాట్లాడుతున్నారే? 459 00:42:03,273 --> 00:42:07,402 మీ దగ్గర నా సెల్ నంబర్ ఉంది కదా, ఎప్పుడైనా కాల్ చేయండి. నాకు అవకాశం ఇస్తే, నేను మీకు కూడా సాయపడగలను. 460 00:42:11,365 --> 00:42:14,076 ఎలా? నాకెలా సాయపడగలరు? 461 00:42:17,079 --> 00:42:21,750 దీన్నంతటినీ తట్టుకొని సాగడం. అదే చాలా తేలికైన భాగం. 462 00:42:23,794 --> 00:42:25,003 మరి కష్టమైన భాగం ఏంటి? 463 00:42:27,965 --> 00:42:31,426 ఓవెన్ మైఖెల్స్ మీరు అనుకుంటున్న వ్యక్తి కాదు. 464 00:42:51,905 --> 00:42:54,199 హేయ్, నేను ఓవెన్ ని. మెసేజ్ ఏంటో పెట్టండి. 465 00:43:36,867 --> 00:43:39,286 లారా డేవ్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కించబడింది 466 00:44:56,947 --> 00:44:58,949 సబ్ టైటిళ్ళను అనువదించినది: రాంప్రసాద్