1 00:01:01,144 --> 00:01:03,105 లారా డేవ్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కించబడింది 2 00:01:21,999 --> 00:01:23,542 ...సిలికాన్ వ్యాలీలో జరిగినట్టు నిర్ధారితమైంది, 3 00:01:23,542 --> 00:01:25,919 ఇంకా క్లియర్ స్లేట్ అనే సాఫ్ట్ వేర్, 4 00:01:25,919 --> 00:01:29,506 యూజర్లకు, ఆన్లైనులో తమ పబ్లిక్ ప్రొఫైల్ పై మరింత పట్టును అందిస్తుందని పేర్కొన్నారు. 5 00:01:29,506 --> 00:01:33,010 సీఈఓ అవెట్ థాంప్సన్, షాప్ ఐపీఓకి ముందు 6 00:01:33,010 --> 00:01:35,012 క్లియర్ స్లేట్ అమ్మకాలను మొత్తం లెక్కించి చూపారు 7 00:01:35,012 --> 00:01:37,222 కానీ ఫెడరల్ విచారణాధికారులు చేసిన ఇటీవలి దర్యాప్తులో 8 00:01:37,222 --> 00:01:40,184 ఆ సాఫ్ట్ వేర్ ఇంకా పని చేయట్లేదని తేలింది. 9 00:01:40,184 --> 00:01:42,477 ప్రారంభ ట్రేడింగ్ లో షేర్లు భారీగా పతనమయ్యాయి... 10 00:01:42,477 --> 00:01:43,645 ఓవెన్. 11 00:01:45,564 --> 00:01:46,565 ఓ. 12 00:01:47,941 --> 00:01:50,694 ...షేర్ హోల్డర్లు యాభై కోట్ల డాలర్లకు పైగానే నష్టపోతారు. 13 00:01:50,694 --> 00:01:52,529 నువ్వు చాలా కష్టపడుతున్నావు. 14 00:01:54,031 --> 00:01:56,950 చాలా కష్టపడుతున్నా. నాకు కొన్ని రోజులు సెలవులు కావాలి. 15 00:01:58,702 --> 00:02:00,829 నువ్వు కూడా నాతో పాటు ఆస్టిన్ కి రా. 16 00:02:07,085 --> 00:02:08,794 అక్కడికి కాకుండా మనం టావోస్ కి వెళ్దామా? 17 00:02:08,794 --> 00:02:11,340 నేను న్యూ మెక్సికోకి వెళ్లి చాలా కాలమైంది. 18 00:02:11,340 --> 00:02:13,091 నేను కూడా వెళ్లి చాలా కాలమైంది. 19 00:02:14,676 --> 00:02:16,053 కాలేజీలో ఉన్నప్పుడు వెళ్లా, తర్వాత వెళ్లలేదు. 20 00:02:23,685 --> 00:02:24,686 ఏమైంది? 21 00:02:27,481 --> 00:02:30,400 విచిత్రమైన సంగతులు గుర్తుకు వస్తున్నాయి. 22 00:02:31,610 --> 00:02:32,611 కాలేజీలో జరిగినవా? 23 00:02:33,153 --> 00:02:35,239 కాలేజీలో జరిగినవి, ఆ తర్వాత జరిగినవి. 24 00:02:37,783 --> 00:02:39,409 సరిగ్గా చెప్పవయ్యా. 25 00:02:49,169 --> 00:02:50,379 అంటే... 26 00:02:54,174 --> 00:02:57,678 డ్రగ్స్ వంటి వాటికి సంబంధించిన విషయాలు అన్నమాట. 27 00:03:00,013 --> 00:03:02,099 అయితే, నేను ఖచ్చితంగా వినాల్సిందే. 28 00:03:02,099 --> 00:03:04,393 లేదులే, అవంత ఆసక్తికరంగా ఉండవు. 29 00:03:05,477 --> 00:03:07,771 సరే, నీకు అర్థమవ్వాలని చెప్తున్నా... 30 00:03:09,690 --> 00:03:13,819 నువ్వు నీ గురించి ఎలాంటి చెడ్డ విషయాలు చెప్పినా 31 00:03:14,570 --> 00:03:15,946 నీపై నాకున్న ప్రేమలో ఏ మార్పూ ఉండదు. 32 00:03:16,530 --> 00:03:17,656 అస్సలు ఉండదు. 33 00:03:20,325 --> 00:03:21,493 అంత కన్నా నాకు ఇంకేం కావాలి. 34 00:03:24,538 --> 00:03:27,332 షాప్ సీఈఓ, అవెట్ థాంప్సన్, పూచీకత్తు ఇచ్చి బెయిల్ పై విడుదల అయ్యారు. 35 00:03:27,332 --> 00:03:31,587 {\an8}థాంప్సన్, ఇంకా సూపర్ మోడల్ తో పాటు ఆరోగ్య సలహాదారు అయిన తన భార్య, బెల్ వాట్స్ థాంప్సన్, 36 00:03:31,587 --> 00:03:33,589 {\an8}తమ పసిఫిక్ హైట్స్ బంగళాకి తిరిగి వచ్చేశారు, 37 00:03:33,589 --> 00:03:35,924 {\an8}అక్కడ థాంప్సన్ హౌస్ అరెస్ట్ అయి ఉంటారు. 38 00:03:35,924 --> 00:03:39,636 షాప్ లోని చాలా మంది సీనియర్ ఉద్యోగులపై కూడా దర్యాప్తు జరుగుతోంది, 39 00:03:39,636 --> 00:03:40,804 ఇంకా చాలా ఆరోపణలు... 40 00:03:57,029 --> 00:03:58,739 హేయ్, నేను కార్ల్ ని. మెసేజ్ పెట్టండి. 41 00:03:58,739 --> 00:03:59,907 హేయ్, మళ్లీ నేనే. 42 00:04:02,284 --> 00:04:03,869 ఓవెన్ ఇంకా నన్ను సంప్రదించలేదు. 43 00:04:03,869 --> 00:04:06,496 ఇందాకే ఒక యుఎస్ మార్షల్ మా ఇంటికి వచ్చాడు. 44 00:04:06,496 --> 00:04:10,417 నేను ఒక లాయరుతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. 45 00:04:10,417 --> 00:04:12,252 నాకు మళ్లీ కాల్ చేయవా? 46 00:04:25,849 --> 00:04:26,850 {\an8}నాన్నా, ఏం జరుగుతోంది? 47 00:04:26,850 --> 00:04:29,144 {\an8}ఎక్కడ ఉన్నావు? నాకు భయంగా ఉంది. దయచేసి నాకు కాల్ చేయి, నాన్నా. 48 00:04:32,773 --> 00:04:34,274 {\an8}బాబీ: మీ నాన్న వచ్చారా? 49 00:04:46,078 --> 00:04:47,538 మనం బయటకు వెళ్లాలి. 50 00:04:50,290 --> 00:04:52,125 - బెయిలీ. - ఎవరైనా వచ్చారా? 51 00:04:53,085 --> 00:04:55,504 నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు వినిపించింది. 52 00:04:57,422 --> 00:04:59,258 చెత్తను సేకరించేవాడితో మాట్లాడాను, 53 00:04:59,258 --> 00:05:01,385 ఆ తర్వాత మిసెస్ హాన్ ఎదురైంది. 54 00:05:05,097 --> 00:05:06,098 {\an8}లిన్*విల్, మిమ్మల్ని ఓ స్టోరీలో ట్యాగ్ చేశారు 55 00:05:06,098 --> 00:05:09,852 {\an8}అవెట్ థాంప్సన్, షాప్ సీఈఓ అరెస్ట్! 56 00:05:09,852 --> 00:05:11,270 {\an8}దీని గురించి ఏమంటావు? 57 00:05:11,270 --> 00:05:13,146 నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? 58 00:05:13,146 --> 00:05:14,398 లేదు. 59 00:05:40,007 --> 00:05:43,010 - ఏం చూస్తున్నావు? - ఏం లేదు. 60 00:06:01,403 --> 00:06:02,696 సారీ! 61 00:06:02,696 --> 00:06:06,241 - ఏం చేస్తున్నావు నువ్వు? - సారీ. సారీ. 62 00:06:21,423 --> 00:06:23,675 నేను ఇక్కడికే వచ్చి ఉంటా, ఆఖరి క్లాస్ అయ్యాక ఇక్కడికి వచ్చేయ్. 63 00:06:41,235 --> 00:06:42,236 ఓరి దేవుడా. 64 00:06:44,363 --> 00:06:47,950 {\an8}లిన్*విల్: దీన్ని చూశావా? ఇది నిజమేనా? 65 00:06:47,950 --> 00:06:50,369 {\an8}దోషులే @బెయిలీ-ఒలీవియా-మైఖెల్స్ 66 00:06:53,622 --> 00:06:55,624 - తనని అడుగు. - తనే. 67 00:07:02,756 --> 00:07:04,174 - హేయ్, జే. - హాయ్. 68 00:07:04,675 --> 00:07:05,676 ఎలా ఉన్నావు? 69 00:07:05,676 --> 00:07:08,387 ఉదయాన లేవగానే, ఇంటికి ముందు ఒక యుఎస్ మార్షల్ ప్రత్యక్షమయ్యాడు, 70 00:07:08,387 --> 00:07:10,138 కాలేజీకి వెళ్ళేటప్పుడు, యాక్సిడెంట్ జరిగినంత పనైంది, 71 00:07:10,138 --> 00:07:12,099 ఎందుకంటే, ఒకరు మమల్ని వెంబడిస్తున్నారని నాకు అనిపించింది. 72 00:07:12,099 --> 00:07:15,018 ఒక్క నిమిషం. నువ్వు బెయిలీని కాలేజీకి పంపించావా? 73 00:07:15,018 --> 00:07:16,186 ఇంకో దారేమైనా ఉందా? 74 00:07:16,687 --> 00:07:18,105 తనని కాలేజీకి పంపించకుండా ఉండాల్సింది. 75 00:07:18,105 --> 00:07:20,858 ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ చూస్తూ ఈ తొక్కలో స్కామ్ ని చూడటం కన్నా, కాలేజీయే మేలనిపించింది. 76 00:07:20,858 --> 00:07:21,942 ఆ మాట అన్నది మ్యాక్స్ ఆ? 77 00:07:21,942 --> 00:07:23,026 - హేయ్. - హేయ్. 78 00:07:23,026 --> 00:07:24,528 మంచి మూడ్ లో ఉన్నట్టుంది. ఏమోలే అబ్బా. 79 00:07:24,528 --> 00:07:27,114 యుఎస్ అటార్నీ ఆఫీసులో ఉండే, నాకు సమాచారమిచ్చిన వ్యక్తితో ఇప్పుడే మాట్లాడాను, హాన్. 80 00:07:27,114 --> 00:07:29,825 - ఓవెన్ ఇందులో చాలా కీలకమైన సాక్షి. - అంటే? 81 00:07:29,825 --> 00:07:31,660 అంటే, అతనితో వాళ్లు తప్పకుండా మాట్లాడాలనుకుంటున్నారు. 82 00:07:31,660 --> 00:07:33,245 అతను వాళ్లకి తొందరగా చిక్కకుంటే, 83 00:07:33,245 --> 00:07:35,330 అతనిపై కూడా దర్యాప్తు జరిపే అవకాశముంది. 84 00:07:35,330 --> 00:07:37,165 అర్థమయ్యేలా చెప్తావా? 85 00:07:37,165 --> 00:07:38,667 అతను పీకల్లోతు సమస్యలో ఉన్నాడు, హాన్. 86 00:07:39,918 --> 00:07:41,503 హాన్, నేను స్పీకర్ తీసేశాను. 87 00:07:41,503 --> 00:07:44,047 - ఇలా జరుగుతోందంటే నమ్మలేకపోతున్నా. - అర్థం చేసుకోగలను. 88 00:07:44,047 --> 00:07:45,716 అతని ఆఫీస్ కంప్యూటర్ నా దగ్గరే ఉంది. 89 00:07:45,716 --> 00:07:48,427 అతని మెయిల్ ని ఇంకాసేపట్లో తెరిచి చూస్తాను. 90 00:07:48,427 --> 00:07:49,720 బెయిలీ ఎలా ఉంది? 91 00:07:49,720 --> 00:07:51,889 బాగా లేదు, జూల్స్. అస్సలు బాగా లేదు. 92 00:07:51,889 --> 00:07:54,308 దేవుడా. ఇలా చెక్కేశాడు ఏంటి? 93 00:07:54,308 --> 00:07:55,851 అసలు అతని మనస్సులో ఏముంది? 94 00:07:56,852 --> 00:07:59,062 - ఇవాళ కాల్ చేస్తాడులే. - అలా అని నిజంగా అనిపిస్తుందా నీకు? 95 00:07:59,062 --> 00:08:01,648 మ్యాక్స్ ఏమనుకుంటుందో అడిగి చూడు ఓసారి! 96 00:08:03,400 --> 00:08:05,694 నేను నా స్టూడియోలోకి వెళ్తున్నా. మళ్లీ కాల్ చేస్తా. 97 00:08:22,920 --> 00:08:24,796 షాప్ 98 00:08:32,513 --> 00:08:34,472 పాస్వర్డ్ 99 00:08:37,643 --> 00:08:38,769 సరే మరి. 100 00:08:46,235 --> 00:08:47,903 {\an8}అత్యంత ఇటీవలి వీలునామా డాక్యుమెంట్ 101 00:08:47,903 --> 00:08:48,987 {\an8}అతని వీలునామా. 102 00:08:52,032 --> 00:08:53,492 ఎన్ క్రిప్ట్ చేయబడిన ఫైల్ డాక్యుమెంటుకు పాస్వర్డ్ రక్షణ ఉంది 103 00:08:59,373 --> 00:09:00,791 తప్పు 104 00:09:00,791 --> 00:09:01,708 పాస్వర్డును మర్చిపోయారా? 105 00:09:01,708 --> 00:09:02,918 పాస్వర్డ్ హింట్: బెయిలీ పుట్టినరోజు 106 00:09:02,918 --> 00:09:04,753 అబ్బా, నేను ఎంటర్ చేసింది అదే కదా. 107 00:09:04,753 --> 00:09:07,464 ఫిబ్రవరి 18, 2007. 108 00:09:07,464 --> 00:09:08,882 తప్పు ఎల్. పాల్ ని అడగాలి 109 00:09:08,882 --> 00:09:09,967 "ఎల్. పాల్"? 110 00:09:11,093 --> 00:09:12,594 అందులో ఆసక్తికరమైనవి ఏవైనా ఉన్నాయా? 111 00:09:13,846 --> 00:09:16,598 నేను ఏజెంట్ నయోమీ వూ. ఇతను ఏజెంట్ ఓమ్యాకీ. 112 00:09:16,598 --> 00:09:18,517 - ఇది సరైన సమయం కాదు. - అది నిజమే. 113 00:09:19,226 --> 00:09:20,853 మీ భర్త ఎక్కడున్నారో మీకేమైనా తెలుసా? 114 00:09:21,979 --> 00:09:24,189 తెలీదు. మీకు తెలుసా? 115 00:09:24,189 --> 00:09:25,649 అది అతని కంప్యూటరేనా, మిస్ హాల్? 116 00:09:25,649 --> 00:09:29,319 ఒకవేళ అది అతని ఆఫీసుకు సంబంధించినదే అయితే, అది మా ఆధీనంలోకి వస్తుంది. 117 00:09:29,319 --> 00:09:30,696 మీ దగ్గర వారెంట్ ఉందా? 118 00:09:35,742 --> 00:09:36,827 థ్యాంక్యూ. 119 00:09:38,370 --> 00:09:39,997 నేను సాగనంపాల్సిన పని లేకుండా మీరే వెళ్లిపోగలరుగా. 120 00:09:39,997 --> 00:09:41,874 మీరు మాతో మాట్లాడితే, అది చాలా మేలు చేసినట్టవుతుంది. 121 00:09:41,874 --> 00:09:43,542 బెయిలీ గురించి ఒక్కరైనా ఆలోచించాలి కదా. 122 00:09:44,543 --> 00:09:45,544 ఏమన్నారు? 123 00:09:45,544 --> 00:09:46,879 ఏజెంట్ ఓమ్యాకీ ఉద్దేశం ఏంటంటే, 124 00:09:46,879 --> 00:09:49,131 ఇంకో 24 గంటల్లోపు మీ భర్త తిరిగి రాకుంటే, 125 00:09:49,131 --> 00:09:50,632 ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకొనే అవకాశముంది. 126 00:09:53,844 --> 00:09:56,471 చూడండి, నేను ఇదంతా యుఎస్ మార్షల్ లో ఈ ఉదయాన్నే చెప్పా. 127 00:09:56,471 --> 00:09:57,723 మీరు అతనితోనే మాట్లాడవచ్చు కదా? 128 00:09:57,723 --> 00:09:59,183 యుఎస్ మార్షల్ తో మాట్లాడారా? 129 00:09:59,183 --> 00:10:01,351 మాట్లాడాను. ఉదయాన్నే ఆయన ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. 130 00:10:01,351 --> 00:10:04,104 మీ ఇంటికి వచ్చాడా? అతని పేరేంటి? 131 00:10:05,063 --> 00:10:07,441 గ్రేడీ. గ్రేడీ బ్రాడ్ఫర్డ్. 132 00:10:08,400 --> 00:10:11,278 మిస్ హాల్, ఇక నుండి మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, చూసుకొని మాట్లాడండి. 133 00:10:13,155 --> 00:10:14,156 సలహా బాగుంది. 134 00:10:15,490 --> 00:10:16,992 నాతో మీరు ఇంకా ఏమైనా మట్లాడాలనుకుంటే, 135 00:10:16,992 --> 00:10:18,952 నా లాయర్, కార్ల్ స్ట్రమ్ వాసర్ కి కాల్ చేసి మాట్లాడండి. 136 00:10:18,952 --> 00:10:20,621 అతని ఆఫీసు మరీన్ లో ఉంది. 137 00:10:22,664 --> 00:10:26,793 ఇంకా, మీకు నా సహాయం కావాలంటే, బెయిలీని ఇందులో లాగవద్దు. 138 00:10:32,841 --> 00:10:34,843 హేయ్, కార్ల్. నువ్వు ఎందుకు కాల్ చేయట్లేదో నాకు తెలీట్లేదు. 139 00:10:34,843 --> 00:10:36,762 ఇప్పుడు ఎఫ్.బీ.ఐ వాళ్లు నన్ను బెదిరిస్తున్నారు. 140 00:10:36,762 --> 00:10:38,388 నేనే అక్కడికి వస్తున్నా. 141 00:11:27,062 --> 00:11:28,814 - కార్ల్. - హాన్, ఇది మంచి సమయం కాదు. 142 00:11:28,814 --> 00:11:31,984 - ఆగాగు. నీకు నా సందేశాలు అందాయా? - అందాయి. సారీ. 143 00:11:31,984 --> 00:11:33,527 నేను తర్వాత కాల్ చేస్తా, సరేనా? 144 00:11:33,527 --> 00:11:35,863 ఆగు, నాకు నీ సాయం కావాలి. 145 00:11:35,863 --> 00:11:38,657 ఎఫ్.బీ.ఐ వాళ్లు నన్ను వేధిస్తున్నారు. బెయిలీ పేరు చెప్పి బెదిరించారు. 146 00:11:39,157 --> 00:11:40,659 నాకు నీ సలహా కావాలి. నాకు... 147 00:11:40,659 --> 00:11:41,743 కార్ల్? 148 00:11:42,244 --> 00:11:44,997 దేవుడా. నేను పార్టీ గురించి మర్చిపోయాను. సారీ. 149 00:11:44,997 --> 00:11:46,206 అవునులే. 150 00:11:46,206 --> 00:11:49,626 బంగారం, ఒక్క నిమిషం పాపని ఎత్తుకోవా? నేను హానాతో మాట్లాడి వస్తా. 151 00:11:49,626 --> 00:11:52,504 అయ్యో... పర్లేదు. థ్యాంక్స్. నాకు కార్ల్ తో పని ఉంది. నాకు... 152 00:11:52,504 --> 00:11:54,590 ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు! 153 00:11:57,467 --> 00:11:58,468 ఏంటి? 154 00:11:58,468 --> 00:12:00,971 ఐపీఓ జరిగి తీరుతుందని కార్ల్ తో ఓవెన్ అన్నాడు. 155 00:12:00,971 --> 00:12:03,140 కానీ అది ఒక స్కామ్ అని అతను చెప్పడం మర్చిపోయినట్టున్నాడు. 156 00:12:04,600 --> 00:12:06,185 మీరు కూడా షాప్ లో పెట్టుబడి పెట్టారా? 157 00:12:06,185 --> 00:12:08,520 హా చేశాంగా. జీవితమంతా దాచుకుంది చేశాం. 158 00:12:08,520 --> 00:12:10,689 అంటే, స్నేహితులని ఎవరైనా అంతలా మోసగిస్తారా? 159 00:12:11,565 --> 00:12:13,775 - ఓవెన్ అలా చేయడు. - చాల్లే. 160 00:12:14,276 --> 00:12:17,404 దీని గురించి అతను నీకేమీ చెప్పలేదంటే నన్ను నమ్మమంటావా? 161 00:12:17,404 --> 00:12:20,908 పాటీ, అతనితో నేను మాట్లాడి ఒకరోజు అయింది. 162 00:12:20,908 --> 00:12:23,660 షాప్ లో ఏం జరిగిందో నాకు అస్సలు తెలీనే తెలీదు. 163 00:12:26,997 --> 00:12:31,168 ప్రతీ వైవాహిక బంధంలో, ఒక అబద్ధాలకోరు, ఇంకా ఒక వెర్రి వ్యక్తి ఉంటారని మా అమ్మ చెప్పేది, 164 00:12:31,752 --> 00:12:34,046 నువ్వు ఏదోక పాత్ర తీసుకో, లేదంటే వేరే పాత్ర నీకు అంటుకుంటుంది అని. 165 00:12:35,130 --> 00:12:39,593 నువ్వు అబద్ధాలకోరువి కాకపోతే, నీ విషయంలో నేను చాలా చింతిస్తున్నాను. 166 00:12:41,136 --> 00:12:43,555 కానీ ఏదేమైనా, నువ్వు సాయం కోసం వేరెవరినైనా చూసుకోవాల్సి ఉంటుంది. 167 00:12:46,225 --> 00:12:47,726 ఇంకా, నువ్వు ఓవెన్ తో ఎప్పుడైనా మాట్లాడితే, 168 00:12:48,519 --> 00:12:50,354 ఎక్కడైనా దూకి చచ్చిపొమ్మని చెప్పు. 169 00:13:38,986 --> 00:13:40,946 ...షాప్. ఆమె నాన్న షాపులోనే పని చేస్తాడు. 170 00:13:40,946 --> 00:13:42,573 తను బెయిలీయే కదా? 171 00:13:42,573 --> 00:13:44,074 తన విషయంలో నాకు బాధగా ఉంది. 172 00:13:48,036 --> 00:13:49,037 బెయిల్స్! 173 00:13:55,085 --> 00:13:56,879 ఇవాళ పిక్నిక్ కి వెళ్లితే బాగుంటుందనిపించింది. 174 00:14:36,502 --> 00:14:38,086 జేక్ డేవిస్ 175 00:14:41,089 --> 00:14:42,799 జేక్ గురించి నువ్వు ఎక్కువగా మాట్లాడలేదే. 176 00:14:42,799 --> 00:14:45,761 - జేక్, అతను మామూలు వ్యక్తే. - హా, అదే కదా నేనూ చెప్పేది. 177 00:14:45,761 --> 00:14:48,013 చూడు, అతనొక లాయర్. బాగా విజయవంతమైన లాయర్. 178 00:14:48,013 --> 00:14:50,474 డబ్బు, పలుకుబడి అన్నీ ఉన్నాయి. నువ్వు అతడిని చూసి కుళ్లుకుంటావు. 179 00:14:51,892 --> 00:14:55,020 అంటే, నిజంగానే నువ్వు ఎవరెవరిని పెళ్లి చేసుకొని ఉండవచ్చని 180 00:14:55,020 --> 00:14:56,813 అడగాలని చూస్తూ ఉన్నా. 181 00:14:56,813 --> 00:14:57,731 ఎవరు? 182 00:14:57,731 --> 00:15:00,400 పాత లవర్స్ ని బెయిలీ అలాగే పిలుస్తుంది. 183 00:15:00,400 --> 00:15:02,027 అంటే, భర్తలు అయ్యుండే అవకాశమున్న వాళ్లు. 184 00:15:02,945 --> 00:15:05,072 నా పాత లవర్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నావా? 185 00:15:05,072 --> 00:15:06,156 సరే మరి. 186 00:15:06,156 --> 00:15:09,660 నీ పాత లవర్స్ కి అందరికీ, తాము చెడగొట్టుకున్నందుకు ఒక విస్కీ పంపించాలనుకుంటున్నాను, 187 00:15:09,660 --> 00:15:11,870 దాని వల్లే కదా నేను నీతో ఇలా కూర్చొని ముచ్చట్లాడగలుగుతున్నాను. 188 00:15:22,339 --> 00:15:27,010 మనం అంత దూరం పోవాలంటే, మనం బెయిలీ వాళ్ల అమ్మ గురించి మాట్లాడుకోవాలేమో. 189 00:15:29,596 --> 00:15:32,140 ఒలీవియా గురించి నీకు చెప్పేశా కదా. 190 00:15:33,058 --> 00:15:36,687 బెయిలీ చిన్నప్పుడే తను చనిపోయిందని చెప్పావంతే, అంతకు మించి ఇంకేమీ చెప్పలేదు. 191 00:15:49,950 --> 00:15:52,786 తను కారు ప్రమాదంలో చనిపోయింది. 192 00:15:54,538 --> 00:15:56,623 బెయిలీకి నాలుగేళ్ళు ఉన్నప్పుడు ఒక కారు తనను గుద్దేసింది. 193 00:16:00,711 --> 00:16:02,838 బెయిలీకి తన గురించి పెద్దగా ఏమీ గుర్తు లేదు, 194 00:16:02,838 --> 00:16:06,008 ఆ సమయంలో జరిగిందేదీ తనకు పెద్దగా గుర్తు లేదు, 195 00:16:06,008 --> 00:16:10,220 అది కూడా మంచికే అని నాకు అనిపిస్తుంది. 196 00:16:10,220 --> 00:16:11,889 కానీ ఏమో. మంచికో, చెడుకో అని ఖచ్చితంగా చెప్పలేను. 197 00:16:13,056 --> 00:16:14,141 బహుశా అది మంచి విషయం కాదేమో. 198 00:16:16,685 --> 00:16:17,936 అయ్యయ్యో. 199 00:16:22,524 --> 00:16:24,902 అది నన్ను చాలా కృంగదీసేసింది. 200 00:16:27,863 --> 00:16:29,489 కానీ ఇప్పుడు... 201 00:16:32,242 --> 00:16:35,120 అదొక్కటే జీవితం కాదని అనిపిస్తోంది. 202 00:16:55,724 --> 00:16:57,184 - హానా? - హేయ్, జేక్. 203 00:17:00,395 --> 00:17:02,022 ఏమైంది? 204 00:17:03,315 --> 00:17:05,025 ఏదైనా అయ్యుంటుందని ఎందుకు అనుకుంటున్నావు? 205 00:17:05,025 --> 00:17:08,237 ఎందుకంటే, నీ నిశ్చితార్థం జరిగిననాటి నుండి నువ్వు నాకు కాల్ చేయలేదు. 206 00:17:08,237 --> 00:17:11,198 కాబట్టి, నీకు లాయర్ అవసరమైనా ఉండాలి, లేదా నువ్వు విడాకులన్నా తీసుకుంటూ ఉండాలి. 207 00:17:12,074 --> 00:17:13,407 నాకు లాయర్ కావాలి, జేక్. 208 00:17:16,078 --> 00:17:17,162 ఏంటి సంగతి? 209 00:17:18,288 --> 00:17:19,705 నా భర్త సమస్యలో చిక్కుకున్నాడు. 210 00:17:20,665 --> 00:17:22,792 నీ భర్త సమస్యలో ఉన్నాడని నువ్వు నాకు కాల్ చేస్తున్నావా? 211 00:17:22,792 --> 00:17:25,378 - నాకు ఎగిరి గంతేయాలని లేదు, కానీ... - జేక్. 212 00:17:25,378 --> 00:17:26,713 సమస్య అంటే ఏంటి? 213 00:17:27,506 --> 00:17:30,759 - అతను షాప్ సంస్థలో లీడ్ ఇంజినీర్. - ఏంటి? 214 00:17:30,759 --> 00:17:32,427 అయ్యబాబోయ్. 215 00:17:32,427 --> 00:17:35,055 నన్ను విచారణ చేయడానికి చాలా మంది వస్తున్నారు. 216 00:17:35,055 --> 00:17:38,642 ఇందాకే ఇద్దరు ఎఫ్.బీ.ఐ ఏజెంట్లు నా స్టూడియోకి వచ్చి వెళ్లారు. 217 00:17:38,642 --> 00:17:41,562 నిద్ర లేచి బయటకు రాగానే ఇంటి ముందు ఒక యుఎస్ మార్షల్ ఉన్నాడు. 218 00:17:41,562 --> 00:17:45,107 ఎఫ్.బీ.ఐ వాళ్లు వచ్చారంటే అర్థముంది, ఎస్ఈసీ వాళ్లు కూడా కలుస్తారు. 219 00:17:45,107 --> 00:17:48,735 కానీ యుఎస్ మార్షల్ వచ్చాడంటేనే కాస్త వింతగా ఉంది. 220 00:17:48,735 --> 00:17:50,153 ఏజెంట్ వూకి కూడా అదే అనిపించింది. 221 00:17:51,280 --> 00:17:54,324 అంటే, టెక్నాలజీ రంగంలో మోసాలు సాధారణంగా మార్షల్ ఆఫీసు పరిధిలోకి రావు. 222 00:17:54,324 --> 00:17:57,035 గాలించబడే వ్యక్తి చట్టం నుండి పారిపోతున్న వ్యక్తి అయితేనే వాళ్ల పరిధిలోకి వస్తుంది. 223 00:18:00,122 --> 00:18:01,123 సరే. 224 00:18:02,958 --> 00:18:03,959 హాన్? 225 00:18:07,504 --> 00:18:09,590 ఓవెన్ నుండి నాకు కాల్ కానీ, మెసేజ్ కానీ వచ్చి 24 గంటలకు పైగా అయింది. 226 00:18:14,636 --> 00:18:16,972 మా నాన్న నుండి ఏ విషయమో తెలిసేదాకా మనం ఇక్కడే ఉందామా? 227 00:18:19,474 --> 00:18:20,809 నువ్వు ఎప్పుడు వెళ్దామంటే, అప్పుడే వెళ్దాం. 228 00:18:22,269 --> 00:18:23,812 బాబీ. 229 00:18:23,812 --> 00:18:26,899 - డ్యూక్ లో సీట్ వచ్చిందని తెలిసింది. అభినందనలు. - థ్యాంక్స్, కోచ్. 230 00:18:26,899 --> 00:18:28,984 నీ విషయంలో నాకు చాలా ఆనందంగా ఉంది. నీ కష్టం ఫలించింది. 231 00:18:28,984 --> 00:18:31,486 ప్రాక్టీసులో కలుద్దాం. ఒకవేళ వర్షం పడకపోతే. 232 00:18:33,238 --> 00:18:35,240 నీకు డ్యూక్ లో సీటు దొరికిందా? 233 00:18:35,240 --> 00:18:37,659 హా. పూర్తి ఉపకారవేతనంతో వచ్చింది. 234 00:18:38,702 --> 00:18:40,287 అది చాలా గొప్ప విషయం. 235 00:18:40,287 --> 00:18:43,081 అంటే, నాకు స్టాన్ఫర్డ్ లో కూడా అంతే నాణ్యమైన విద్య అందుతుందని నాకు తెలుసు, కానీ... 236 00:18:45,250 --> 00:18:47,753 కానీ, నువ్వు సీటు తీసుకోలేదు కదా? 237 00:18:48,795 --> 00:18:49,796 బెయిలీ... 238 00:18:55,219 --> 00:18:58,472 నువ్వు అయిదు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి వెళ్తున్నావు, అది నాకు చెప్పాలని కూడా నీకు అనిపించలేదు. 239 00:18:58,472 --> 00:19:01,099 స్టాన్ఫర్డ్ వస్తుందని నాకు నమ్మకం లేదు, అదీగాక డ్యూక్ వాళ్లు ఎక్కువ సమయం ఇవ్వలేదు. 240 00:19:01,099 --> 00:19:03,435 నేను నీకు చెప్పాలనే అనుకున్నా, కానీ ఈలోపే మీ నాన్న విషయం జరిగింది కదా. 241 00:19:04,144 --> 00:19:06,813 బెయిలీ! క్షమించు! బెయిలీ! 242 00:19:06,813 --> 00:19:08,357 అతను పరారు అయ్యాడంటే నమ్మలేకపోతున్నా. 243 00:19:08,357 --> 00:19:10,484 అది మంచి విషయం కాదని నీకూ తెలుసు కదా. 244 00:19:10,484 --> 00:19:12,694 హా, అది చూడటానికి ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ... 245 00:19:12,694 --> 00:19:15,822 ఇందులో ఓవెన్ పాత్ర ఉందంటే నమ్మడం నాకు చాలా కష్టంగా ఉంది, జేక్. 246 00:19:15,822 --> 00:19:19,409 ఎందుకంటే, పరారైన వాళ్లకి నేరంతో సంబంధం ఉండదు, అందుకే కదా. 247 00:19:19,409 --> 00:19:21,411 పిస్తాలా కాకుండా మామూలుగా మాట్లాడతావా? 248 00:19:21,411 --> 00:19:22,329 ఎలా మాట్లాడినా, నిజం నిజమే కదా. 249 00:19:22,955 --> 00:19:25,165 నేను చెప్తున్నా కదా, ఓవెన్ అలాంటి వాడు కాదు. 250 00:19:25,874 --> 00:19:28,418 చూడు, హాన్. నేను పిచ్చోడిలా మాట్లాడుతున్నానని నీకు అనిపించవచ్చు, కానీ... 251 00:19:28,418 --> 00:19:29,711 అనిపించినా కానీ చెప్పేస్తావు కదా? 252 00:19:29,711 --> 00:19:32,631 - పెద్ద స్కామ్ లో పాత్ర ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న... - ఏమన్నావు? 253 00:19:32,631 --> 00:19:35,551 ...భర్తలను వెనకేసుకు వస్తూ, అందరి భార్యల్లానే నువ్వు కూడా మాట్లాడుతున్నావు. 254 00:19:35,551 --> 00:19:36,969 నేను అందరి భార్యల్లా అనిపిస్తున్నానా నీకు? 255 00:19:36,969 --> 00:19:40,639 లేదు, కానీ ఇలాంటి చాలా మంది వ్యక్తులకి నేను లాయరుగా పని చేశాను. 256 00:19:43,600 --> 00:19:46,353 జనాలు ఊరికే పారిపోతు, హానా. 257 00:19:48,063 --> 00:19:54,403 అబ్బా, దీన్ని కాస్త వేరుగా ఆలోచించడానికి ప్రయత్నించవా? 258 00:19:55,070 --> 00:19:57,865 - వేరుగా అంటే, ఎలా? - నాకు తెలీదు. నేను... 259 00:20:00,701 --> 00:20:05,205 ఓవెన్ జైలు జీవితం తప్పించుకుందామని పారిపోయాడులే అని అనుకుందాం అనుకున్నా, 260 00:20:05,205 --> 00:20:06,290 నాకు... 261 00:20:07,499 --> 00:20:09,126 కూతురంటే అతనికి ప్రాణం, 262 00:20:09,918 --> 00:20:11,461 తన కోసం అతను ఏమైనా చేస్తాడు. అతను... 263 00:20:11,461 --> 00:20:13,964 హా, బాగానే చూపించాడుగా తన కూతురిపై ఉన్న ప్రేమ 264 00:20:13,964 --> 00:20:15,716 - నీకు కాల్ చేశా చూడు, నాకు బుద్ధి లేదు. - ఆగు. 265 00:20:15,716 --> 00:20:16,800 ఆగు. 266 00:20:18,635 --> 00:20:19,636 నేను సాయపడాలనుకుంటున్నా. 267 00:20:22,723 --> 00:20:24,433 నాకు ఒక గొప్ప ప్రైవేట్ డిటెక్టివ్ తెలుసు. 268 00:20:24,433 --> 00:20:27,519 అతనికి చెప్పి దర్యాప్తు చేయించమంటావా? ఏం బయటపడుతుందో చూడమంటావా? 269 00:20:31,356 --> 00:20:33,901 హా, ఆ పని చేద్దాం. 270 00:21:03,931 --> 00:21:04,932 హానా? 271 00:21:21,448 --> 00:21:22,449 నాన్నా? 272 00:21:54,189 --> 00:21:55,440 అబ్బా! 273 00:22:01,446 --> 00:22:03,532 నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? కాలేజీలో కదా ఉండాల్సింది నువ్వు? 274 00:22:03,532 --> 00:22:05,492 - ముందే వచ్చేశాలే. కానీ అది ముఖ్యం కాదు. - అది ముఖ్యమైనదే 275 00:22:05,492 --> 00:22:08,203 - నువ్వు బయట తిరగడం నీకు మంచిది కాదు... - మన ఇంట్లోకి ఎవరో చొరబడ్డారు. 276 00:22:08,996 --> 00:22:11,832 - పక్కాగా అంటున్నావా? - ఎవరా అని తెలుసుకోలేదు, వెంటనే బయటకు వచ్చేశా. 277 00:22:11,832 --> 00:22:15,752 కానీ నాకు అలికిడి మాత్రం వినిపించింది, హాలులోని కిటికీ కూడా పూర్తిగా తెరిచి ఉంది. 278 00:22:18,672 --> 00:22:21,633 రేపు నేను కాలేజీకి వెళ్లను. నాకు నరకం కనిపించింది. 279 00:22:23,594 --> 00:22:24,595 ఎవరికి కాల్ చేస్తున్నావు? 280 00:22:26,388 --> 00:22:28,015 హలో. మా ఇంట్లోకి ఎవరో చొరబడ్డారని ఫిర్యాదు చేయడానికి కాల్ చేశా. 281 00:22:38,275 --> 00:22:39,276 ఇంట్లో ఎవరూ లేరు. 282 00:22:39,818 --> 00:22:42,321 కిటికీ తెరిచింది మీరు కాదని పక్కాగా చెప్పగలరా, మేడమ్? 283 00:22:42,321 --> 00:22:44,531 - పక్కాగా చెప్పగలను. - మరి ఇంట్లోకి ఎవరో చొరబడినట్టుగా ఏమీ కనిపించట్లేదు. 284 00:22:44,531 --> 00:22:47,159 నేను ఇంట్లో ఉన్నప్పుడు నాకు అలికిడి వినపడింది. అది చాలా? 285 00:22:47,910 --> 00:22:50,204 మేము కాస్త కంగారులో ఉన్న, లెఫ్టినెంట్. 286 00:22:51,663 --> 00:22:53,749 జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే, అది సహజమే. 287 00:23:00,839 --> 00:23:03,133 - మీ సాయానికి థ్యాంక్యూ, సర్. - పర్లేదు, మేడమ్. 288 00:23:03,133 --> 00:23:04,301 లోపలికి వెళ్దాం పద. 289 00:23:05,385 --> 00:23:08,597 మరేం పర్వాలేదు. అంతా బాగానే ఉంది. 290 00:23:47,678 --> 00:23:49,054 అన్నీ ఉన్నాయి. 291 00:23:50,055 --> 00:23:53,308 - మరి వాళ్లు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? - నాకు తెలీదు. 292 00:24:16,290 --> 00:24:18,500 నీకు గ్రిల్డ్ చీజ్ కానీ, ఇంకేమైనా కానీ కావాలా? 293 00:24:20,085 --> 00:24:21,086 ఏదైతే ఏంటి! 294 00:24:32,639 --> 00:24:33,640 ఇక్కడే ఉండు. 295 00:24:38,979 --> 00:24:40,063 ఎవరు? 296 00:24:40,063 --> 00:24:42,065 పెప్పెరోని పిజ్జా, ఎక్స్ ట్రా చీజ్. 297 00:24:46,737 --> 00:24:47,738 హేయ్. 298 00:24:48,572 --> 00:24:49,573 హాయ్. 299 00:24:49,573 --> 00:24:51,450 - దగ్గరికి రా. - వచ్చినందుకు థ్యాంక్యూ. 300 00:24:51,450 --> 00:24:53,285 దానిదేముందిలే. 301 00:24:55,204 --> 00:24:56,747 - హేయ్, పాపా. - హాయ్. 302 00:24:58,373 --> 00:24:59,458 హాయ్. 303 00:25:02,836 --> 00:25:04,213 ముందు పిజ్జాని పంచుకుందామా 304 00:25:04,213 --> 00:25:06,715 లేకపోతే నేరుగా ఐస్ క్రీమ్స్ లాగించేద్దామా? 305 00:25:06,715 --> 00:25:08,008 నేను స్పూన్స్ తెస్తా. 306 00:25:08,008 --> 00:25:09,676 అలాగే. బయట ఉంటా, అక్కడికి వచ్చేయ్, సరేనా? 307 00:25:15,140 --> 00:25:18,519 హాన్, యుఎస్ మార్షల్ వచ్చాడని విన్నాను. దేని గురించి? 308 00:25:20,562 --> 00:25:21,730 సాధారణంగా వాళ్లు రారు. 309 00:25:21,730 --> 00:25:24,900 ఆర్థికపరమైన నేరాలు, మార్షల్ ఆఫీసు పరిధిలోకి రావు. 310 00:25:24,900 --> 00:25:26,568 మనం ఇంకేదైనా గురించి మాట్లాడుకుమ్దామా? 311 00:25:27,236 --> 00:25:28,987 నేను సాయపడాలనే చూస్తున్నా, హానా. 312 00:25:28,987 --> 00:25:31,365 చూస్తుంటే, నువ్వు నీ ఆర్టికల్ కోసం ఇదంతా చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. 313 00:25:32,908 --> 00:25:34,743 నేను చేసేది ఆర్టికల్ కోసమే అయితే, నేను... 314 00:25:35,619 --> 00:25:38,997 మా ఎడిటర్ చెప్పినట్టుగా, నిన్న ఉదయమే ఓవెన్ ని అటకాయించి ఉండేదాన్ని. 315 00:25:41,291 --> 00:25:42,292 సారీ. 316 00:25:43,168 --> 00:25:45,963 అతను... నాకు కనీసం కాల్ కూడా చేయలేదంటే నమ్మలేకపోతున్నా. 317 00:25:46,463 --> 00:25:49,758 ఓవెన్ ని కలిసినప్పటి నుండి, ఇంత సేపు అతనితో మట్లాడుకుండా ఉండటం ఇదే తొలిసారి. 318 00:25:56,932 --> 00:25:59,142 జూల్స్ మా అమ్మ గురించి నీకు చెప్పిందో లేదో నాకు తెలీదు. 319 00:25:59,852 --> 00:26:01,687 - పెద్దగా చెప్పలేదులే. - హా. 320 00:26:04,106 --> 00:26:08,193 ఎవరినీ కానీ, దేన్నీ కానీ మిస్ చేసుకోకుండా ఉండేలా నా జీవితాన్ని సెట్ చేసుకున్నాను నేను. 321 00:26:10,028 --> 00:26:11,446 అలా అనే అనుకున్నా. 322 00:26:14,658 --> 00:26:19,454 చాలా నెలలు నా కళ్ళ ముందే చాలా స్టోరీలు నడుస్తున్నా నేను పసిగట్టలేకపోయాను, ఇది కూడా అలాంటిదే. 323 00:26:19,454 --> 00:26:20,539 అదీ, ఇదీ ఒకటే కాదు. 324 00:26:22,875 --> 00:26:25,711 కొన్ని మన ముందే ఉన్నా మనకి కనబడవు. 325 00:26:25,711 --> 00:26:31,508 అంటే, ఏదో కిరికిరీ జరుగుతోందని నేనంటే నన్నో పిచ్చిదానిలా చూస్తావా? 326 00:26:31,508 --> 00:26:33,677 దీనికి ఏదోక కారణం ఉండే ఉంటుంది. 327 00:26:34,803 --> 00:26:39,516 మనం ఈరోజుతో మొదలుపెట్టి, జరిగిన వాటిని ఒకసారి నెమరవేసుకుందాం. 328 00:26:42,978 --> 00:26:45,647 వావ్, నాకు చాలా ఎక్కువ క్రీమ్ వచ్చింది. 329 00:26:45,647 --> 00:26:46,982 అది మనస్సుకు ప్రశాంతతని కలిగిస్తుంది. 330 00:26:46,982 --> 00:26:49,151 అలా కలిగించేది చికెన్ సూప్ కాదా? 331 00:26:49,151 --> 00:26:50,903 కాదు, ఐస్ క్రీమే. 332 00:26:56,408 --> 00:26:57,409 నువ్వు బాగానే ఉన్నావా? 333 00:27:00,495 --> 00:27:01,622 బాబీ, డ్యూక్ యూనివర్సిటీకి వెళ్తున్నాడు. 334 00:27:03,916 --> 00:27:05,250 స్టాన్ఫర్డ్ కి ఏమైంది? 335 00:27:06,710 --> 00:27:09,963 ఏమో మరి. డ్యూక్ లో అతనికి సంపూర్ణ ఉపకారవేతనం అందుతుంది, కాబట్టి... 336 00:27:11,381 --> 00:27:15,302 సరే. కానీ అక్కడికి ప్రయాణాలే విసుగు తెప్పిస్తాయి. 337 00:27:16,136 --> 00:27:17,638 అయినా, నాన్న ఒప్పుకుంటాడా ఏంటి! 338 00:27:17,638 --> 00:27:19,139 ఒప్పుకోవచ్చు. 339 00:27:19,139 --> 00:27:22,684 బాబీతో, ఇంకా అతని అమ్మానాన్నలతో ఒకచోటికి వెళ్తానని నాన్నతో పోయిన వారం చెప్పాను. 340 00:27:22,684 --> 00:27:24,353 చాలా కోపం తెచ్చుకున్నాడు. 341 00:27:24,353 --> 00:27:26,647 నాన్నలంటే అలాగే ఉంటారు మరి. 342 00:27:26,647 --> 00:27:29,066 కానీ చాలా వింతగా ప్రదర్శించాడు. అంటే... 343 00:27:30,484 --> 00:27:31,485 అంటే... 344 00:27:32,402 --> 00:27:33,862 ఆయన భయపడిపోయాడు. 345 00:27:36,156 --> 00:27:38,867 నేను చాలా దూరం వెళ్లిపోతున్నానని భయపడ్డాడు. 346 00:27:41,245 --> 00:27:42,579 నాన్న అంటే అలాగే ఉంటారు మా. 347 00:27:44,039 --> 00:27:45,040 అవును. 348 00:27:49,711 --> 00:27:52,005 మరి ఇప్పుడు నన్ను వదిలి ఎలా వెళ్లిపోయాడు? 349 00:27:53,882 --> 00:27:55,926 ఇవాళ ఏ విషయంతో మొదలుపెట్టాలి? 350 00:27:55,926 --> 00:27:58,679 యుఎస్ మార్షల్. అతనికి ఏం కావాలట? 351 00:27:58,679 --> 00:28:00,764 ఒకవేళ ఓవెన్ నేరం చేసి పరారీలో ఉంటే... 352 00:28:00,764 --> 00:28:04,768 అవును, కానీ అలాంటప్పుడు ఎఫ్.బీ.ఐ వాళ్లే ఓవెన్ జాడ ని కనిపెట్టమని 353 00:28:04,768 --> 00:28:06,186 మార్షల్ ఆఫీసుకు చెప్తారు. 354 00:28:06,854 --> 00:28:10,440 అవును, కానీ ఇక్కడికి గ్రేడీ బ్రాడ్ఫర్డ్ ఎందుకు వచ్చాడో, ఎఫ్.బీ.ఐ వాళ్లకి తెలీదు. 355 00:28:10,440 --> 00:28:12,401 వాళ్లు నిజంగానే ఆశ్చర్యపోయారు. 356 00:28:12,401 --> 00:28:15,487 ఈ గ్రేడీ అనే వ్యక్తి... నీకు అతని గుర్తింపును చూపించాడా? 357 00:28:15,487 --> 00:28:16,780 అతని బ్యాడ్జీని చూపించాడు. 358 00:28:16,780 --> 00:28:18,198 నకిలీ బ్యాడ్జీని ఎవరైనా తయారు చేయించుకోగలరు. 359 00:28:18,198 --> 00:28:20,200 అతని ఫోటో ఉన్న గుర్తింపు కార్డు ఏమీ చూపలేదా? 360 00:28:22,244 --> 00:28:23,245 లేదు. 361 00:28:24,121 --> 00:28:25,539 - ఇంకా... - ఏంటి? 362 00:28:25,539 --> 00:28:29,209 ...అతని ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు, కానీ బిజినెస్ కార్డ్ మీద కాకుండా, మామూలుగా ఇచ్చాడు. 363 00:28:29,209 --> 00:28:31,211 అతను ఒక న్యాప్ కిన్ మీద రాసి ఇచ్చాడు. 364 00:28:32,004 --> 00:28:34,089 భలే వింతగా ఉందే. ఆ న్యాప్ కిన్ నీ దగ్గర ఉందా? 365 00:28:44,224 --> 00:28:46,143 ఆస్టిన్ లో షాప్ సంస్థ వ్యాపారం బాగానే సాగుతోందా? 366 00:28:46,768 --> 00:28:48,061 నాకు తెలిసీ, అంతేమీ లేదు. ఎందుకు? 367 00:28:48,061 --> 00:28:48,979 గ్రేడీ బ్రాడ్ఫర్డ్ 368 00:28:48,979 --> 00:28:52,357 5-1-2 అనేది ఆస్టిన్ కోడ్, అందులో సందేహమే లేదు. 369 00:28:53,233 --> 00:28:54,610 ఆస్టిన్ తో ఏదైనా లింక్ ఉందా? 370 00:28:54,610 --> 00:28:56,195 నువ్వు కూడా నాతో పాటు ఆస్టిన్ కి రా. 371 00:28:56,820 --> 00:28:57,863 ఆస్టిన్? 372 00:28:58,363 --> 00:29:01,533 చెక్కశిల్ప కళాకారుల సమ్మేళనం జరగనుంది అక్కడ. 373 00:29:03,076 --> 00:29:04,161 నువ్వు తప్పనిసరిగా వెళ్లాల్సిందే అంటావా? 374 00:29:05,120 --> 00:29:06,121 ఏంటో చెప్పు. 375 00:29:08,123 --> 00:29:10,417 ఇది పెద్ద ముఖ్యమైనది కాకపోవచ్చు, కానీ... 376 00:29:13,253 --> 00:29:15,047 కార్ల్ - నన్ను ఇప్పుడు కలవగలవా? వాన్ డామ్ డాక్ చివర? 377 00:29:15,631 --> 00:29:17,633 కొన్ని నిమిషాలు మీరు బెయిలీని చూసుకోగలరా? 378 00:29:17,633 --> 00:29:18,926 తప్పకుండా. 379 00:29:19,760 --> 00:29:21,261 ఎవరు వచ్చినా తలుపు తెరవవద్దు. 380 00:29:29,770 --> 00:29:30,771 హేయ్. 381 00:29:31,396 --> 00:29:32,564 చూడు, నేను త్వరగా వెళ్లిపోవాలి. 382 00:29:33,065 --> 00:29:35,442 ప్యాటీ, సూసీని పడుకోపెడుతోంది. నేను అలా జాగింగ్ కి వెళ్లి వస్తానని చెప్పి వచ్చా. 383 00:29:37,861 --> 00:29:39,988 ఇందాక ఇంటి దగ్గర జరిగినదానికి నాకు బాధగా ఉంది. 384 00:29:40,739 --> 00:29:44,826 నేను... నీకు ఒక విషయం చెప్పాలి. నేను... 385 00:29:46,036 --> 00:29:47,204 మేమేమీ... 386 00:29:47,204 --> 00:29:48,830 నువ్వు షాప్ సంస్థలో పెట్టుబడి పెట్టలేదు. 387 00:29:51,124 --> 00:29:52,793 మరి డబ్బు ఏమైంది, కార్ల్? 388 00:29:55,337 --> 00:29:58,215 కోస్టారికాలో ఉన్న నా మిత్రుడు లైనస్ గురించి ఓవెన్ నీకేమైనా చెప్పాడా? 389 00:29:58,215 --> 00:30:01,969 కోస్టారికాలో ఉన్న నీ మిత్రుడు లైనస గురించి, అతను నిర్వహించే బెట్స్ గురించి నాకన్నీ తెలుసు. 390 00:30:02,845 --> 00:30:05,722 - అవన్నీ నువ్వు ఆపేశావని అనుకున్నానే. - హా. ఆపేశా. కానీ... 391 00:30:06,515 --> 00:30:07,599 మళ్లీ గతి తప్పా. 392 00:30:08,725 --> 00:30:11,937 విషయం ఏంటంటే, ప్యాటీ కొన్నాళ్ల నుండి చాలా ఒత్తిడిలో ఉంది. 393 00:30:12,563 --> 00:30:14,815 అందుకని, డబ్బుని షాప్ లో పెట్టుబడి పెట్టావని తనకి చెప్పావు. 394 00:30:15,315 --> 00:30:18,235 మేము ఆదా చేసుకున్న డబ్బుని నేను వాడతానని తనకి తెలుసు. ఏదోక కారణం చెప్పక తప్పలేదు. 395 00:30:18,235 --> 00:30:21,446 షాప్ సమస్యల్లో ఉందని నాకు అస్సలు తెలీదు. ఓవెన్ నాకు ఏమీ చెప్పలేదు. 396 00:30:21,446 --> 00:30:24,700 ఓవెన్ కారణంగా డబ్బులు పోయాయని తనని నువ్వు అనుకోనివ్వకూడదు. 397 00:30:24,700 --> 00:30:27,953 నన్నే ఆమె అలా తిట్టిందంటే, మిగతావారికి ఏమేం చెప్పి ఉంటుందో ఒకసారి ఊహించుకో. 398 00:30:30,539 --> 00:30:32,332 హా, అర్థమైంది. నేను చెప్తాలే తనకి. 399 00:30:41,133 --> 00:30:43,010 చూడు, ఈ విషయం నీకు ఎంత వరకు ఉపయోగపడుతుందో తెలీదు. 400 00:30:43,510 --> 00:30:45,179 నాకు కూడా ఏ అర్థం కావట్లేదు. 401 00:30:47,139 --> 00:30:48,765 ఓవెన్ ఇలా చేసే రకమైన వాడు కాదు. 402 00:30:54,146 --> 00:30:55,147 ఓవెన్ ఏమైనా... 403 00:30:56,356 --> 00:30:59,443 ఆస్టిన్ లో గడిపినట్టు ఓవెన్ నీతో ఏమైనా చెప్పాడా? 404 00:31:00,235 --> 00:31:02,279 టెక్సస్? లేదే, ఎందుకు? 405 00:31:03,238 --> 00:31:06,450 ఇంటికి వచ్చిన యుఎస్ మార్షల్ అక్కడి వాడే అనుకుంటా. 406 00:31:06,450 --> 00:31:07,534 అంటే... 407 00:31:10,913 --> 00:31:13,207 హా, కానీ ఒకసారి మేము 408 00:31:13,207 --> 00:31:17,503 ఫిల్మోర్ లోనో ఎక్కడో ఉన్నాం అన్నమాట, అప్పుడు మాకు ఏం అనిపించిందంటే, 409 00:31:17,503 --> 00:31:20,380 అదే జాన్ లీ హుకర్ షోని ఆంటోన్ లో ఏమైనా చూశామా అని. 410 00:31:20,380 --> 00:31:21,507 నాకు అర్థం కావట్లేదు. 411 00:31:21,507 --> 00:31:23,759 అది ఆస్టీన్ లోని ఒక క్లబ్. 412 00:31:24,927 --> 00:31:27,179 - అయితే అతను అక్కడికి వెళ్లాడా? - కాదు, అదే కదా అసలు విషయం. 413 00:31:27,179 --> 00:31:31,725 ఇంటికి వచ్చే దారిలో, ఓవెన్, తనకి చాలా అయోమయంగా ఉందని అన్నాడు. 414 00:31:31,725 --> 00:31:33,018 అతను అస్సలు విననే వినలేదు, 415 00:31:33,018 --> 00:31:36,688 అతను ఆంటోన్ కి కానీ, ఆస్టిన్ కి కానీ అస్సలు వెళ్లలేదు అని. 416 00:31:40,817 --> 00:31:43,570 అది భలే వింతగా అనిపించింది, అందుకే నాకు అది గుర్తుంది. 417 00:31:43,570 --> 00:31:45,614 అంటే, దాని గురించి అంతలా ఆలోచించడం ఎందుకు? 418 00:31:50,494 --> 00:31:51,787 అబ్బా. సరే మరి. నేను వెళ్లాలి. 419 00:31:51,787 --> 00:31:53,288 హా. సరే. 420 00:31:53,288 --> 00:31:56,041 - పాటీ సంగతి నేను చూసుకుంటా, సరేనా? - థ్యాంక్యూ. 421 00:32:17,396 --> 00:32:19,481 యుఎస్ మార్షల్స్ సర్వీస్. ఆస్టిన్, టెక్సస్ 422 00:32:25,779 --> 00:32:27,364 మార్షల్స్ సర్వీస్. చెప్పండి. 423 00:32:27,364 --> 00:32:29,491 బ్రాడ్ఫర్డ్ అనే పేరు గల ఏజెంట్ అక్కడ పని చేస్తున్నారా? 424 00:32:29,491 --> 00:32:31,743 అతని ఆఫీసుకు కనెక్ట్ చేస్తాను. లైనులో ఉండండి. 425 00:33:39,728 --> 00:33:40,896 బెయిలీ... 426 00:33:43,690 --> 00:33:45,943 - నేను కూర్చోవచ్చా? - తప్పకుండా. 427 00:33:58,580 --> 00:34:01,917 మీ నాన్న నీ కోసం వదిలి వెళ్లిన చీటీ గురించి చాలా ఆలోచించా. 428 00:34:04,169 --> 00:34:07,506 "నా విషయంలో ముఖ్యమైనదేంటో నీకు తెలుసా," అని అనడంలో అతని ఉద్దేశం గురించి ఆలోచించా. 429 00:34:07,506 --> 00:34:10,300 హా, తెలుసులే. మా నాన్నకి నేనంటే ప్రాణం. ఇప్పటికే చెప్పేశావుగా. 430 00:34:11,009 --> 00:34:12,636 లేదు, అది కాదు అనుకుంటా. 431 00:34:14,096 --> 00:34:15,556 ఆయన ఉద్దేశం ఇంకేదో అయ్యుంటుందని అనుకుంటా. 432 00:34:16,306 --> 00:34:17,306 అంటే? 433 00:34:18,183 --> 00:34:22,437 బెయిలీ, నువ్వూ, మీ నాన్నా ఎప్పుడైనా ఆస్టిన్ కి వెళ్లారా? 434 00:34:22,437 --> 00:34:23,522 టెక్సస్ లో ఉండే ఆస్టినా? 435 00:34:24,438 --> 00:34:26,024 ఆ ప్రశ్న చాలా విచిత్రంగా ఉందే. ఎందుకు? 436 00:34:31,989 --> 00:34:34,074 ఈ ఉదయం ఇంటికి ఒకరు వచ్చారు. 437 00:34:34,699 --> 00:34:35,868 ఒక యుఎస్ మార్షల్. 438 00:34:36,784 --> 00:34:38,120 నాన్నని అరెస్ట్ చేయడానికి వచ్చాడా? 439 00:34:38,661 --> 00:34:40,873 లేదు. అదే కదా సమస్య! అరెస్ట్ చేయడానికి రాలేదనుకుంటా. 440 00:34:41,456 --> 00:34:43,458 ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఏమో. 441 00:34:43,458 --> 00:34:45,418 పైగా అతను పని చేసేదేమో ఆస్టిన్ లో. 442 00:34:46,545 --> 00:34:49,005 దానికీ, మా నాన్నకి ఏంటి సంబంధం? 443 00:34:49,005 --> 00:34:50,716 అదే కదా నేను కనుక్కోవాలని చూసేది. 444 00:34:55,137 --> 00:34:56,138 నాకు తెలిసి... 445 00:34:56,138 --> 00:35:01,018 టెక్సస్ లో జరిగే ఫుట్ బాల్ ఆటని చూడటానికి ఒకసారి వెళ్లాడు. 446 00:35:01,018 --> 00:35:02,352 ఆస్టిన్ కే వెళ్లి ఉండవచ్చు. 447 00:35:02,352 --> 00:35:05,898 మీ నాన్న ఫుట్ బాల్ ఆటని చూడటం నేనెప్పుడూ చూడలేదే. 448 00:35:07,191 --> 00:35:09,026 హా, అదే. కాస్త వింతగా ఉంది కదా? 449 00:35:09,026 --> 00:35:14,489 నాకు అంత స్పష్టంగా గుర్తు లేదు కానీ, అతనితో ఇక ఆటను చూడటానికి వెళ్లాను, 450 00:35:14,489 --> 00:35:19,661 స్టేడియం అంతా ముదురు నారింజ రంగులో ఉంది. 451 00:35:23,624 --> 00:35:26,752 లేకపోతే, అక్కడికి బంధువుల ఇంటికి వెళ్లామేమో. 452 00:35:26,752 --> 00:35:29,838 - ఆస్టిన్ లోనా? అక్కడ మీకు బంధువులు ఉన్నారా? - లేరు. 453 00:35:29,838 --> 00:35:32,007 ఏమో నాకు తెలీట్లేదు. 454 00:35:33,342 --> 00:35:35,511 బహుశా కేవలం స్నేహితులని కలవడానికి వెళ్లామేమో. 455 00:35:35,511 --> 00:35:38,472 - వెళ్లి చాలా కాలమైంది, కాబట్టి... - కానీ వెళ్లింది టెక్ససే అని పక్కానా? 456 00:35:38,472 --> 00:35:42,142 లేదు, నాకు పక్కాగా తెలీదు, హానా. నీకెంత పక్కాగా తెలీదు, నాకూ అంతే పక్కాగా తెలీదు. 457 00:35:43,393 --> 00:35:44,520 బాబీ 458 00:35:47,940 --> 00:35:51,443 - నీకూ, బాబీకి మధ్య ఏమైనా జరిగిందా? - కాస్త నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తావా? 459 00:35:52,444 --> 00:35:54,363 - బెయిలీ... - నా మానాన నన్ను వదిలేసి వెళ్లిపో. 460 00:36:04,122 --> 00:36:06,583 హేయ్. ప్రైవేట్ డిటెక్టివ్ నుండి కాల్ కోసం ఎదురు చూస్తున్నా. 461 00:36:06,583 --> 00:36:08,252 సరే, ఒక ప్రశ్న అడుగుతా. 462 00:36:08,252 --> 00:36:10,546 - నువ్వు కాలేజీ ఫుట్ బాల్ ని చూస్తూ ఉంటావు కదా? - అవును. 463 00:36:10,546 --> 00:36:13,382 ఆస్టిన్ ఫుట్ బాల్ స్టేడియం గురించి నీకేం తెలుసు? 464 00:36:13,382 --> 00:36:14,883 దాని పేరు అది కాదని చెప్పగలను. 465 00:36:15,467 --> 00:36:16,718 రంగులు ఏంటో తెలుసా? 466 00:36:16,718 --> 00:36:20,305 జట్టు రంగులా? తెలుపు, ఇంకా ముదురు నారింజ. 467 00:36:20,305 --> 00:36:21,849 నారింజ రంగు అని నీకు ఖచ్చితంగా తెలుసా? 468 00:36:21,849 --> 00:36:24,184 ఆ జట్టుతో నాకు నేరుగా సంబంధాలేవీ లేవులే కానీ, 469 00:36:24,184 --> 00:36:25,269 రంగులు మాత్రం నాకు బాగా తెలుసు. 470 00:36:25,269 --> 00:36:28,230 స్టేడియం, ఎండ్ జోన్స్, ఇంకా యూనిఫారాలన్నింటిదీ అదే రంగు. 471 00:36:28,230 --> 00:36:29,314 ఎందుకు? ఏంటి సంగతి? 472 00:36:29,314 --> 00:36:32,568 ఏమీ లేదు, ఓవెన్ కి, ఆస్టిన్ కి ఏదో విచిత్రమైన లింక్ ఉంది. 473 00:36:32,568 --> 00:36:35,863 ఇంకా బెయిలీకి, ఓవెన్ తో పాటు ఒక ఫుట్ బాల్ ఆటని చూసినట్టు గుర్తు. 474 00:36:35,863 --> 00:36:37,948 చూడు, హానా, జరిగిన వాటిని ఒకసారి తలుచుకుంటే, 475 00:36:37,948 --> 00:36:39,366 చాలా విషయాలు చిత్రంగానే అనిపిస్తాయి. 476 00:36:39,366 --> 00:36:42,494 కానీ చెప్తున్నా కదా, జనాలు అవే చేస్తారు. 477 00:36:43,078 --> 00:36:44,454 బహుశా అది... 478 00:36:44,454 --> 00:36:46,164 గ్రేడీ బ్రాడ్ఫర్డ్ కూడా ఆస్టిన్ వాడే. 479 00:36:46,164 --> 00:36:48,834 - ఎవరు? - ఇక్కడికి వచ్చిన యుఎస్ మార్షల్. 480 00:36:49,918 --> 00:36:51,086 నేను అతని ఆఫీసుకు కాల్ చేశా. 481 00:36:51,628 --> 00:36:54,256 టెక్సస్ లోని వెస్టర్న్ డిస్ట్రిక్ట్ కి మార్షల్ సర్వీస్ లో అతను పని చేస్తున్నాడు. 482 00:36:54,256 --> 00:36:55,591 అది ఆస్టిన్ లోనే ఉంది. 483 00:36:56,717 --> 00:36:57,718 సరే. 484 00:36:58,552 --> 00:37:00,679 గ్రేడీ గురించి ఎఫ్.బీ.ఐ వాళ్లకి తెలీదు. 485 00:37:01,763 --> 00:37:03,182 ఒకవేళ వాళ్లిద్దరికీ సంబంధం ఉంటే? 486 00:37:03,682 --> 00:37:06,059 జనాలు ఊరికే పారిపోరు అని నువ్వే అన్నావు కదా. 487 00:37:07,436 --> 00:37:09,354 ఓవెన్, ఇంకేదైనా విషయం గురించి పారిపోతుంటే? 488 00:37:09,354 --> 00:37:12,357 హా, సరే. అది తేల్చడానికే కదా మనం ప్రైవేట్ డిటెక్టివ్ ని మాట్లాడుకునేది. 489 00:37:12,357 --> 00:37:13,775 ఇవన్నీ అతను చూసుకుంటాడు. 490 00:37:13,775 --> 00:37:15,235 మనకి కొన్ని సమాధానాలు అందిస్తాడు. 491 00:37:15,235 --> 00:37:16,695 హా, అతను నీకు కాల్ చేసినప్పుడు కదా. 492 00:37:16,695 --> 00:37:19,364 - త్వరలోనే కాల్ చేస్తాడులే. - సరే. 493 00:37:19,364 --> 00:37:20,449 చెప్పేది జాగ్రత్తగా విను, హానా. 494 00:37:20,449 --> 00:37:22,242 నువ్వు గమ్ముగా కూర్చో. 495 00:37:22,993 --> 00:37:25,370 ఇదేదైనా కానీ, ఇందులో నువ్వు భాగం కాకూడదు, సరేనా? 496 00:37:25,871 --> 00:37:27,289 - సరే. - హానా? 497 00:37:27,289 --> 00:37:29,708 థ్యాంక్స్, జేక్. అర్థమైంది. ఏమైనా తెలిసినప్పుడు నాకు కాల్ చేయ్. 498 00:37:33,504 --> 00:37:35,130 తిట్టకు. ఒక గుటక తాగానంతే. 499 00:37:35,631 --> 00:37:38,550 వైన్ గురించి నాకు అనవసరం, నువ్వన్నది నిజమే. 500 00:37:38,550 --> 00:37:40,385 నువ్వు రేపు కాలేజీకి వెళ్ళట్లేదు. 501 00:37:40,385 --> 00:37:41,803 - అవునా? - హా. 502 00:37:41,803 --> 00:37:43,555 నేనొక కొత్త ప్లాన్ వేశా. 503 00:38:06,161 --> 00:38:09,164 ఆలస్యమైనందుకు క్షమించండి, మిత్రులారా, ఇప్పుడు మనం ప్రయాణించవచ్చని సంకేతం వచ్చింది. 504 00:38:09,706 --> 00:38:13,085 మనం ప్రయాణించే ఎత్తులో మబ్బులేవీ లేకుండా ఆకాశం నిర్మలంగా ఉందని విన్నాను. 505 00:38:28,141 --> 00:38:30,018 ఎయిర్ హోస్టెస్ లారా, మీరు మీ సీట్లలో కూర్చోండి. 506 00:38:30,018 --> 00:38:31,395 టేక్ ఆఫ్ కి అనుమతి లభించింది. 507 00:38:32,271 --> 00:38:34,273 మీరు కళ్లు మూసి తెరిచే లోపు మనం ఆస్టిన్ లో ఉంటాం. 508 00:39:34,625 --> 00:39:36,627 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్