1 00:01:01,144 --> 00:01:03,105 లారా డేవ్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కించబడింది 2 00:01:12,614 --> 00:01:14,575 మిత్రులారా, ఆస్టిన్ లోకి ల్యాండ్ అయ్యే ప్రక్రియ మొదలుపెడుతున్నా, 3 00:01:14,575 --> 00:01:16,910 కాబట్టి మీ మీ సీట్లలో కూర్చోవాలని కోరుతున్నాం. 4 00:01:17,411 --> 00:01:19,955 ఇంకో 15 నిమిషాల్లో మనం ల్యాండ్ అవుతాం. 5 00:01:21,206 --> 00:01:22,040 బాగానే ఉన్నావా? 6 00:01:23,250 --> 00:01:25,043 ఇది మంచి ఆలోచనే అంటావా? 7 00:01:33,135 --> 00:01:34,636 ఇదుగో, బెయిలీ. 8 00:01:34,636 --> 00:01:36,096 నీకు కూడా ఒకటి తెచ్చా, సూజ్. 9 00:01:36,096 --> 00:01:37,639 - థ్యాంక్స్. - పర్లేదు. 10 00:01:37,639 --> 00:01:40,767 పాప్ కార్న్ షేర్ చేసుకొని తినేవాళ్ళం కదా. రెండంటే చాలా ఎక్కువ అయిపోతుంది. 11 00:01:49,359 --> 00:01:51,820 - బాగానే ఉన్నావా? - నేను రాకుండా ఉంటే బాగుండేదేమో. 12 00:01:52,946 --> 00:01:55,199 ఈ వారంలో నాకు అలాంటి పరిస్థితులు ఎనిమిది, తొమ్మిది ఎదురయ్యాయి. 13 00:01:55,199 --> 00:01:57,743 అదొక పొగడ్తగా తీసుకోవడం మొదలుపెట్టా. 14 00:01:59,453 --> 00:02:01,330 ఇది మంచి ఆలోచనే అంటావా? 15 00:02:02,539 --> 00:02:05,334 హా, అందులో సందేహమే లేదు. 16 00:02:06,001 --> 00:02:08,878 వాళ్లకి కావాల్సినవాటిని, అలాగే నీకు కావాల్సినవాటిని 17 00:02:08,878 --> 00:02:13,050 వాళ్లకు ఏది మంచిదో వాటి నుండి వేరు చేయడంలో భాగంగా చాలా క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. 18 00:02:13,967 --> 00:02:15,511 కానీ నువ్వు అందులో భాగం కాదు. 19 00:02:15,511 --> 00:02:17,012 అది ఎందుకో నమ్మాలనిపించట్లేదు. 20 00:02:17,513 --> 00:02:19,890 హా, ఎందుకంటే నీకు తెలీని ఒక విషయం నాకు తెలుసు. 21 00:02:20,432 --> 00:02:21,558 అవునా? ఏంటది? 22 00:02:22,518 --> 00:02:25,646 తనకి నువ్వు ఉంటే చాలా బాగుంటుంది. 23 00:02:30,067 --> 00:02:32,236 ఇంకా నాకు కూడా. 24 00:02:50,838 --> 00:02:53,507 {\an8}షాప్ సీఈఓకి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం 25 00:03:14,945 --> 00:03:16,154 నా జాకెట్ కావాలా? 26 00:03:16,947 --> 00:03:17,948 వద్దు. 27 00:03:19,908 --> 00:03:20,909 థ్యాంక్స్. 28 00:03:23,370 --> 00:03:24,621 {\an8}షాప్ విషయంలో మరింత మందిని ఫెడరల్ ఏజెంట్స్ విచారించనున్నారు 29 00:03:24,621 --> 00:03:25,914 {\an8}అబ్బా. 30 00:03:28,375 --> 00:03:29,710 మనం దీనికి పరిష్కారం కనుగొంటాములే. 31 00:03:30,752 --> 00:03:31,753 హా. 32 00:03:35,924 --> 00:03:37,801 మనం స్టేడియమ్ నుండి మొదలుపెట్టాలని నా అభిప్రాయం. 33 00:03:37,801 --> 00:03:41,597 - ఏంటి? - నేను చిన్నతనంలోని జ్ఞాపకాలపై పరిశోధన చేస్తూ ఉన్నా. 34 00:03:41,597 --> 00:03:42,806 సరే. 35 00:03:42,806 --> 00:03:44,975 దాన్ని బట్టి, మనం స్టేడియంకి వెళ్తే, అప్పుడు... 36 00:03:46,059 --> 00:03:48,520 నీకు మరిన్ని వివరాలు గుర్తు వచ్చే అవకాశం ఉంది. 37 00:03:48,520 --> 00:03:51,565 ఈ ఐడియా మీకు దేశాల వెంబడి తిరిగే మీ తొక్క కళాకృతుల క్లయింట్లు ఇచ్చారా? 38 00:03:51,565 --> 00:03:56,612 తొక్క కాదు, చెక్క కళ. నేను చెప్పింది నిజమే. దాని గురించే నేను "సైకాలజీ టుడే"లో... 39 00:03:56,612 --> 00:03:59,781 కొంపదీసి, మనం చేసే ఈ సాహసం, ఎన్నో యుగాల క్రితం జరిగిన సంఘటనని 40 00:03:59,781 --> 00:04:02,284 నేను గుర్తు తెచ్చుకోవడంపై ఆధారపడి లేదు కదా? 41 00:04:02,284 --> 00:04:04,828 - హాయ్. సీట్ బెల్టులు పెట్టుకున్నారా? - హా, పెట్టేసుకున్నాంగా. 42 00:04:08,498 --> 00:04:10,709 నేను అర్థం చేసుకోగలను. నాకు కూడా ఒక టీనేజర్ కూతురు ఉంది. 43 00:04:10,709 --> 00:04:11,793 నేనేమీ తన కూతురిని కాదు. 44 00:04:23,472 --> 00:04:25,307 ఆస్టిన్ 45 00:04:32,314 --> 00:04:36,485 హేయ్, నేనే. నీకు లిప్ట్ ఇద్దామనుకున్నా. 46 00:04:36,485 --> 00:04:39,530 కానీ నువ్వు అప్పటికే వెళ్లిపోయినట్టున్నావు. 47 00:04:39,530 --> 00:04:42,115 సిగ్నల్ వస్తోందా? నాకు ఒక సిగ్నల్ బార్ కుడా కనిపించట్లేదు. 48 00:04:43,742 --> 00:04:45,953 - నీ ఫోన్ ని ఎవరైనా ట్రాక్ చేస్తున్నారేమో. - ఏంటి? 49 00:04:47,496 --> 00:04:48,497 జోక్ చేశాలే. 50 00:04:49,248 --> 00:04:51,416 ఎయిర్ ప్లేన్ మోడ్ ని ఆన్ చేసి, ఆ తర్వాత ఆఫ్ చేసి చూడు. 51 00:04:54,670 --> 00:04:56,672 నీకేం కాల్స్ రాలేదులే. 52 00:04:57,172 --> 00:04:58,173 నాన్న కాల్ చేయలేదు. 53 00:05:04,012 --> 00:05:05,013 టౌన్ హోటల్ కి స్వాగతం. 54 00:05:05,013 --> 00:05:08,141 - మీకు అటెండర్ సాయం కావాలా? - పర్వాలేదులే. థ్యాంక్స్. 55 00:05:22,155 --> 00:05:24,908 జూల్స్ - వాయిస్ మెయిల్ బ్లాక్ చేసిన నంబర్ - వాయిస్ మెయిల్ 56 00:05:24,908 --> 00:05:25,993 వస్తున్నావా? 57 00:05:29,037 --> 00:05:32,416 నువ్వు వెళ్లు. నేను వచ్చేస్తా. క్యూలో నిలబడు. 58 00:05:47,097 --> 00:05:50,392 హేయ్, నేను జేక్ ని. నేను నీతో మాట్లాడాలి, ఎంత త్వరగా వీలైతే, అంత త్వరగా. 59 00:05:50,392 --> 00:05:52,352 ఎఫ్.బీ.ఐ వాళ్లు అధికారికంగా నిన్ను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు, 60 00:05:52,352 --> 00:05:54,813 అంటే, వాళ్లకి ఓవెన్ గురించి ఎక్కువే తెలిసి ఉండాలి, 61 00:05:54,813 --> 00:05:57,399 లేదా వాళ్లకి నీ విషయంలో ఏదైనా కీలక ఆధారమైనా దొరికి ఉండాలి. 62 00:05:57,399 --> 00:05:59,610 విషయం ఏంటంటే, వాళ్ల దగ్గరిని నిన్ను తీసుకెళ్లడంలో ఆలస్యం చేస్తే, 63 00:05:59,610 --> 00:06:01,445 వాళ్ల దృష్టిలో నువ్వు కూడా శత్రువులా అయిపోతావు. 64 00:06:01,445 --> 00:06:04,448 కాబట్టి నువ్వు నాకు వెనువెంటనే కాల్ చేయ్. 65 00:06:36,146 --> 00:06:38,899 - ఎవరు కాల్ చేశారు? - లాస్ ఏంజలెస్ లోని ఒక స్నేహితురాలు. 66 00:06:38,899 --> 00:06:40,692 - స్నేహితురాలా? - హలో. 67 00:06:40,692 --> 00:06:42,861 ఆస్టిన్ కి స్వాగతం. మీకు నేను ఏ విధంగా సాయపడగలను? 68 00:06:42,861 --> 00:06:44,571 {\an8}మ్యాక్స్ పర్నెస్ పేరు మీద ఉక్ చేసుకున్నాం. 69 00:06:44,571 --> 00:06:45,822 మ్యాక్సీన్ పర్నెస్ 70 00:06:46,865 --> 00:06:49,284 విగ్గులు, నకిలీ మీసాలు కూడా తెచ్చావా? 71 00:07:45,966 --> 00:07:49,178 ఇది 1916కి మన టీమ్ గుర్తుగా ఉంది. 72 00:07:49,178 --> 00:07:53,182 మీ అందరికీ ఒక ప్రశ్న. బెవోకి ముందు టీమ్ గుర్తుగా ఏది ఉండేదో మీకెవరికైనా తెలుసా? 73 00:07:53,182 --> 00:07:54,933 కుక్క అనుకుంటా. 74 00:07:56,018 --> 00:07:57,394 ప్రపంచంలో ఇది ఎనిమిదవ పెద్ద స్టేడియం. 75 00:07:57,394 --> 00:07:59,354 - వికీపీడీయాలో అయితే అలానే ఉంది. - గుడ్లగూబ! 76 00:07:59,354 --> 00:08:01,064 వావ్, జ్ఞానబోధ చేయాలని కంకణం కట్టుకున్నావా? 77 00:08:01,565 --> 00:08:03,066 ఏంటి సంగతి, సర్? 78 00:08:03,066 --> 00:08:04,735 మీరు రైస్ అవుల్స్ టోమ్ చొక్కా వేసుకొని వచ్చారు. 79 00:08:04,735 --> 00:08:06,069 ఏంటి సంగతి? 80 00:08:06,069 --> 00:08:08,113 టూరుకు ఇతడిని ఎవరు అనుమతించారు? 81 00:08:08,113 --> 00:08:09,198 వీళ్లతో కలిసి వెళ్దాం. 82 00:08:10,199 --> 00:08:13,118 - ఇక్కడ బాగా వేడిగా ఉంది, అదీగాక ఈ ఆలోచన పిచ్చిది. - కావచ్చు, కానీ... 83 00:08:13,118 --> 00:08:15,245 దీని వలన సమయం వృథా అవ్వడం తప్పితే ఇంకో లాభం లేదనిపిస్తోంది. 84 00:08:15,245 --> 00:08:16,914 కాలేజీ కన్నా ఇది మేలు కదా? 85 00:08:18,123 --> 00:08:20,626 కాస్త లోపలికి వస్తావా? అక్కడి నుండి మనం మొదలుపెడదామా? 86 00:08:20,626 --> 00:08:21,752 నాకు మరో దారి ఉందా? 87 00:08:22,753 --> 00:08:24,922 ఉంది. నాతో నీకు ఆ అవకాశం ఎప్పుడూ ఉంటుంది. 88 00:08:24,922 --> 00:08:28,175 నా వెంటే వస్తే, మీకు మైదానం చూపిస్తాను. 89 00:08:30,093 --> 00:08:34,181 మీరు కూడా గుడ్లగూబ గారు. స్టేడియం అంటే ఎలా ఉండాలో, మీకు చూపిస్తాను. 90 00:08:34,181 --> 00:08:36,183 టెక్సస్ - ఆస్టిన్ లోని టెక్సస్ యూనివర్సిటీ 91 00:08:37,893 --> 00:08:41,063 వచ్చేటప్పుడు దార్లో మీకు కనిపించిన ఆ పెద్ద గదిలోనే బెవోని ఉంచుతాం. 92 00:08:41,063 --> 00:08:46,360 మరి ఇప్పుడు... నేనేం చేయాలి? కళ్లు మూసుకొని మంత్రాలు చదవాలా? 93 00:08:47,694 --> 00:08:50,906 నేను చదివిన ఆర్టికల్స్ లో ఆ క్షణాన్ని, చుట్టూ ఉన్న వాటిని అనుభూతి చెందమని రాసుంది అంతే. 94 00:08:51,406 --> 00:08:54,743 ఈ క్షణాన్ని అనుభూతి చెందు, నీకు అప్పుడేం జరిగిందో గుర్తు వస్తుంది. 95 00:08:54,743 --> 00:08:56,328 ఈ ఆరికల్స్ అన్నీ ఎక్కడివి తల్లీ? 96 00:08:56,912 --> 00:08:58,330 "సైకాలజీ టుడే"లోనివి. 97 00:08:59,164 --> 00:09:01,542 "సైంటిఫిక్ అమెరికన్" మ్యాగజైన్ కి మ్యాక్స్ ఒక ఆర్టికల్ ని పంపాడు. 98 00:09:34,950 --> 00:09:38,453 నాకేమీ అనిపించట్లేదు. ఆశ్చర్యపడిపోతున్నావా? 99 00:09:40,497 --> 00:09:42,082 బహుశా మనం ఇంకెక్కడైనా కూర్చొని ప్రయత్నించాలేమో. 100 00:09:42,082 --> 00:09:44,376 ఇది ప్రపంచంలో ఎనిమిదవ పెద్ద స్టేడియం, హానా. 101 00:09:44,376 --> 00:09:46,044 ఇక్కడ సీట్లు వేలాది సంఖ్యలో ఉంటాయి. 102 00:09:46,044 --> 00:09:48,338 - అన్నీ సీట్లలో కూర్చొని ప్రయత్నించాలని నేననట్లేదు. - మంచిది. 103 00:10:49,024 --> 00:10:50,442 బెయిలీ? 104 00:10:55,030 --> 00:10:56,865 నేను ఇక్కడికి... 105 00:10:57,866 --> 00:10:59,576 - నేను ఇక్కడికి... - నువ్వు ఇక్కడికి వచ్చావు. 106 00:11:00,327 --> 00:11:01,328 హా. 107 00:11:02,996 --> 00:11:05,541 కానీ నాన్న సూట్ వేసుకొని ఉన్నాడు. 108 00:11:06,166 --> 00:11:07,334 ఫుట్ బాల్ ఆటలోనా? 109 00:11:07,334 --> 00:11:11,713 హా, వింతగా ఉంది కదా? చాలా విచిత్రంగా ఉంది. 110 00:11:12,422 --> 00:11:16,593 కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే, అప్పుడు నాకు కాస్త అసౌకర్యంగా కూడా ఉంది, 111 00:11:16,593 --> 00:11:20,013 అంటే, ఏదో గుచ్చుకుంటున్నట్టుగా, నేను ఒక గౌను వేసుకొని ఉన్నట్టుగా. 112 00:11:20,931 --> 00:11:22,391 ఇక్కడికి స్నేహితులని కలవడానికి వచ్చారు అన్నావే. 113 00:11:22,391 --> 00:11:26,520 మీరు ఎక్కడి నుండైనా వస్తున్నారా, అంటే, పార్టీ నుండి కానీ, ఇంకెక్కడి నుండైనా కానీ? 114 00:11:26,520 --> 00:11:31,316 మేమొక పార్టీకి వెళ్లాం అనుకుంటా. పెళ్లికి వెళ్లామేమో. 115 00:11:32,025 --> 00:11:34,069 అక్కడి నుండి ఇక్కడికి నడిచి వచ్చామనుకుంటా. 116 00:11:34,570 --> 00:11:36,029 - పెళ్లి నుండా? - హా. 117 00:11:38,240 --> 00:11:41,034 కాదు, నాకు... ఏమో... 118 00:11:41,034 --> 00:11:42,244 ఏమో, ఖచ్చితంగా తెలీట్లేదు. 119 00:11:46,415 --> 00:11:48,417 సెక్షన్ 40-సీలో ఇద్దరున్నారు. 120 00:11:48,417 --> 00:11:50,377 - హా, కనబడ్డారు. - వెళ్దాం పద. 121 00:11:50,377 --> 00:11:52,629 మీరు ఇక్కడికి నడిచి వచ్చుంటే, చర్చి ఇక్కడికి దగ్గర్లోనే ఉండాలి. 122 00:11:52,629 --> 00:11:54,298 సరే, కానీ నాకు... 123 00:11:55,007 --> 00:11:56,008 ఏంటి? 124 00:11:56,717 --> 00:11:59,136 నాన్నకి అది బాగా నచ్చినట్టు అనిపించింది. 125 00:12:00,137 --> 00:12:02,514 - ఆటనా? - హా. ఆట, జట్టు, స్టేడియం. 126 00:12:02,514 --> 00:12:04,349 అన్నీ. కానీ... 127 00:12:04,349 --> 00:12:05,851 మీ నాన్నకి ఫుట్ బాల్ అంటే ఇష్టం లేదు కదా. 128 00:12:07,144 --> 00:12:08,145 లేదు. 129 00:12:18,989 --> 00:12:20,365 సరే, మంచిది. థ్యాంక్స్, మిత్రులారా. 130 00:12:22,451 --> 00:12:24,620 హేయ్. ఏమైనా ముందుకు సాగుతోందా? 131 00:12:24,620 --> 00:12:27,372 అదే చూడాలి. బెయిలీ, తను ఇక్కడికి పెళ్లికి వచ్చి ఉండవచ్చు అనుకుంటోంది. 132 00:12:27,372 --> 00:12:28,749 ఆ పెళ్లి జరిగిన చర్చిని కనుగొనగలిగితే, 133 00:12:28,749 --> 00:12:31,210 ఆ పెళ్లి ఎవరిదో కనుక్కోవచ్చని, వాళ్లతో మాట్లాడితే ఏమైనా తెలుస్తుందేమోనని 134 00:12:31,210 --> 00:12:34,171 - నాకు అనిపిస్తోంది... - సరే మరి. నేనేం చేయగలను? 135 00:12:34,171 --> 00:12:37,883 నా ఇంటర్నెట్ సరిగ్గా లేదు. స్టేడియంకి దగ్గర్లో ఉన్న చర్చిల లిస్టును నాకు పంపగలవా? 136 00:12:37,883 --> 00:12:39,593 వాళ్లు ఇక్కడికి నడిచి వచ్చినట్టున్నారని బెయిలీ అంటోంది, 137 00:12:39,593 --> 00:12:42,095 కాబట్టి మూడు కిలోమీటర్ల పరిధిలో ఏ చర్చిలు ఉన్నాయో తెలిస్తే, మేలేమో అని. 138 00:12:42,095 --> 00:12:43,972 శాంతించు. శాంతించు. నన్ను నా డెస్క్ దగ్గరికి పోనివ్వు, సరేనా? 139 00:12:43,972 --> 00:12:45,182 సరే. థ్యాంక్స్. 140 00:12:47,559 --> 00:12:50,812 నా కంప్యూటర్ దగ్గరికి వచ్చాను. స్టేడియానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉండే చర్చిల లిస్టా? 141 00:12:50,812 --> 00:12:54,525 ఇంకా 2011 సీజనులో, హోమ్ స్టేడియంలో జరిగిన ఆటల్ లిస్ట్ కూడా కావాలి. 142 00:12:54,525 --> 00:12:56,568 - అది కనుక్కోవడం కష్టమా? - ఈ పిచ్చి అభిమానుల కోసం 143 00:12:56,568 --> 00:12:58,403 ఎన్ని వెబ్ సైట్లు ఉంటాయో తెలుసా? 144 00:12:58,403 --> 00:13:00,531 హలో, మేడమ్. అవన్నీ నాకు తెలీదు కదా? 145 00:13:00,531 --> 00:13:02,324 సరే, చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. 146 00:13:02,324 --> 00:13:03,700 సరే. అయితే అంత కష్టం కాదు కదా? 147 00:13:03,700 --> 00:13:06,578 - లేదు. కేవలం 2011 సీజన్ లో జరిగినవే కదా? - అంతే అనుకుంటా. 148 00:13:06,578 --> 00:13:08,789 ఆ పెళ్లిలో తన అమ్మ కూడా ఉందని బెయిలీ చాలా నమ్మకంగా చెప్తోంది. 149 00:13:08,789 --> 00:13:12,543 కాబట్టి, ఆ ఆట 2012కి ముందే జరిగి ఉండాలి. 150 00:13:12,543 --> 00:13:14,920 2010లో తనకి మూడేళ్లు కూడా నిండి ఉండవు, కాబట్టి... 151 00:13:14,920 --> 00:13:17,381 కాబట్టి, తనకి గుర్తుంది అంటే, అది 2011 సంవత్సరంలో జరిగినది అయ్యుండాలి. 152 00:13:17,381 --> 00:13:19,341 - హా. అంతే అనుకుంటా. - సరే. అర్థమైంది. 153 00:13:20,175 --> 00:13:22,719 హేయ్, హాన్. నేను మ్యాక్స్ ని. బెయిలీ ఎలా ఉంది? 154 00:13:23,846 --> 00:13:28,684 అంత గొప్పగా ఏమీ లేదు. తనని ఇక్కడికి తీసుకురావడం పిచ్చి పని అనుకుంటున్నావు కదా? 155 00:13:29,184 --> 00:13:31,061 మీరు వేరే ఊరికి వెళ్లడం మంచి పని అని నా ఉద్దేశం. 156 00:13:31,061 --> 00:13:32,688 ఆ తతంగం ఇక్కడ మరీ దారుణంగా తయారవుతోంది. 157 00:13:32,688 --> 00:13:33,772 దారుణంగా అంటే? 158 00:13:33,772 --> 00:13:36,400 దర్యాప్తు పరిధి గంట గంటకీ మారిపోతోందని 159 00:13:36,400 --> 00:13:37,943 నాకు సమాచారం ఇచ్చేవాళ్లు చెప్తున్నారు. 160 00:13:37,943 --> 00:13:40,737 నేను చివరిగా విన్నదాని ప్రకారం సీనియర్ ఉద్యోగులందరిపై కేసులు వేసే అవకాశం ఉంది. 161 00:13:41,738 --> 00:13:44,157 ఇంకా ఓవెన్ పేరైతే నేను వినలేదు, కానీ... 162 00:13:45,367 --> 00:13:47,828 - నా అంచనా ప్రకారం, అతడిని కూడా... - మీకు నేను మళ్లీ కాల్ చేస్తాను. 163 00:13:48,620 --> 00:13:49,454 బెయిలీ? 164 00:13:51,498 --> 00:13:52,332 బెయిలీ? 165 00:14:01,008 --> 00:14:02,092 బెయిలీ! 166 00:14:13,478 --> 00:14:14,688 బేస్ కచేరీ హాలు 167 00:15:04,655 --> 00:15:06,073 దేవుడా. 168 00:15:06,657 --> 00:15:08,116 నువ్వు ఏమైపోయావో అని కంగారుపడిపోయా. 169 00:15:08,116 --> 00:15:11,578 నీకు మేసేజ్ చేశా. నువ్వు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నావు. ఇక్కడికి వెళ్తానని నీకు మెసేజ్ చేశా. 170 00:15:11,578 --> 00:15:14,373 బెయిలీ, అది ముఖ్యం కాదు. నువ్వు అలా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లిపోకూడదు. 171 00:15:14,373 --> 00:15:15,541 సరే. కాస్త శాంతిస్తావా? 172 00:15:15,541 --> 00:15:19,002 బెయిలీ, చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు ఏం జరుగుతోందో నీకు తెలుసు, కాబట్టి నువ్వు నాతోనే ఉంటే మంచిది. 173 00:15:19,002 --> 00:15:20,712 మనిద్దరం కలిసి ఉండాలి. 174 00:15:30,514 --> 00:15:32,683 ఇవాళ నేను నా సోలో షోకి స్లాట్ ని బుక్ చేసుకోవాల్సి ఉంది. 175 00:15:34,601 --> 00:15:36,436 నా దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయి. 176 00:15:36,436 --> 00:15:39,231 వాటి... వాటి గురించి మిస్టర్ కేతో కూడా మాట్లాడా, 177 00:15:39,231 --> 00:15:43,026 అతనికి నా షో చూడాలని చాలా ఆతృతగా ఉందని చాలా సార్లు చెప్పాడు... 178 00:15:46,488 --> 00:15:49,074 కానీ ఇప్పుడు దాని గురించి ఆలోచించడం వెర్రి పని అనిపిస్తోంది, 179 00:15:49,950 --> 00:15:51,076 అదేం కాదు. 180 00:15:52,536 --> 00:15:56,290 మనకి మళ్లీ ఆ జీవితం సొంతమవుతుంది, బెయిలీ. అదంతా. నేను మాటిస్తున్నా. 181 00:15:58,750 --> 00:16:00,085 ఒకవేళ నాన్న రాకపోతే? 182 00:16:01,295 --> 00:16:02,337 వస్తాడు. 183 00:16:04,715 --> 00:16:05,799 నీకెలా తెలుసు? 184 00:16:06,466 --> 00:16:08,468 మొదటి కారణం, నువ్వు ఇక్కడ ఉన్నావు కదా. 185 00:16:13,390 --> 00:16:16,894 జూల్స్ కాల్ చేస్తోంది. తను చర్చిల లిస్ట్ ని పంపే పనిలో ఉంది. 186 00:16:17,936 --> 00:16:19,813 ఒక్కో సంగతిని చూసుకుంటూ ముందుకు సాగుదాం. 187 00:16:23,901 --> 00:16:25,777 హేయ్, అంతా ఓకేనా? 188 00:16:25,777 --> 00:16:27,237 హా, ఇందాక కాల్ అలా పెట్టేసినందుకు సారీ. 189 00:16:27,237 --> 00:16:30,073 - పర్వాలేదులే. ఇప్పుడే నీకు ఆ లిస్ట్ పంపాను. - సూపర్. 190 00:16:30,073 --> 00:16:32,075 అవి చాలా ఉన్నాయి. 191 00:16:32,075 --> 00:16:34,328 పర్వాలేదులే. ఏదొక పని ఉంటే బాగుంటుంది. 192 00:16:34,328 --> 00:16:35,412 సరే, 193 00:16:36,538 --> 00:16:38,415 - ఏ విషయమో నాకు చెప్తూ ఉండు, సరేనా? - థ్యాంక్స్. 194 00:16:42,002 --> 00:16:43,921 దీని వల్ల వాళ్లకి కష్టాలు తప్పవు కదా? 195 00:16:45,088 --> 00:16:46,256 ఇప్పట్లో తప్పవు. 196 00:16:51,261 --> 00:16:52,679 మొదటి చర్చి, ఈ సందు చివర్లోనే ఉంది. 197 00:16:53,305 --> 00:16:54,306 మొత్తం ఎన్ని చర్చులు ఉన్నాయి? 198 00:16:54,306 --> 00:16:56,099 డజనుకు పైగానే ఉన్నాయి, కానీ నాలుగేళ్ల అమ్మాయితో 199 00:16:56,099 --> 00:16:59,811 నడుచుకుంటూ రాగలిగేవి, మూడో నాలుగో ఉన్నాయి అంతే. 200 00:17:02,189 --> 00:17:03,023 బ్లాక్ చేసిన నంబర్ నుండి కాల్ 201 00:17:03,023 --> 00:17:04,942 - కాల్ ఎత్తుతావా ఎత్తవా? - ఎత్తుతాను. 202 00:17:07,236 --> 00:17:08,362 హలో? 203 00:17:08,362 --> 00:17:09,570 హానా? నేనే. 204 00:17:11,781 --> 00:17:13,200 నాన్న కాదు కదా? 205 00:17:13,200 --> 00:17:14,535 హానా, లైనులో ఉన్నావా? 206 00:17:15,035 --> 00:17:17,579 - హేయ్, బెల్. - హానా, నీకు చాలాసార్లు కాల్ చేశా, కానీ కలవట్లేదు. 207 00:17:17,579 --> 00:17:19,373 ఇప్పుడు నేను మాట్లాడే స్థితిలో లేను. 208 00:17:19,373 --> 00:17:21,666 హా, నాకు తెలుసు. అందుకే మేము నీకు కాల్ చేస్తున్నాం. 209 00:17:21,666 --> 00:17:22,751 తను లైనులో ఉంది. 210 00:17:24,920 --> 00:17:25,921 హేయ్, హానా. 211 00:17:26,547 --> 00:17:27,548 అవెట్. 212 00:17:28,048 --> 00:17:29,258 నీ భర్తకి ఫోన్ అస్సలు కలవట్లేదు. 213 00:17:29,258 --> 00:17:31,218 ఆ విషయంలో నువ్వు సాయపడగలవేమో అని కాల్ చేశా. 214 00:17:31,218 --> 00:17:33,887 - నువ్వు కాల్ చేశావని ఆయనకి చెప్తాలే. - మంచిది. 215 00:17:33,887 --> 00:17:37,975 ఈ తతంగమంతా ఇంకా అలజడి సృష్టించనుంది. మేము అమాయకులం. అది నీకు తెలుసు కదా, హానా. 216 00:17:38,475 --> 00:17:41,895 అంటే... నేను ఒక వ్యాపారవేత్తను, నీ భర్త ఒక మేధావి. 217 00:17:41,895 --> 00:17:45,566 అది నీకు చెప్పాల్సిన పని లేదు కదా. ఎంతైనా, ఇది అతని టెక్నాలజీయే. 218 00:17:45,566 --> 00:17:48,026 అంటే సంస్థకి చెందిన టెక్నాలజీ కదా. 219 00:17:48,026 --> 00:17:49,736 హా, అదే, అదే. 220 00:17:49,736 --> 00:17:53,282 నా ఉద్దేశం ఏంటంటే, ఈ తతంగాన్ని అంతా మమ్మల్ని ఇరికించాలని ఎవరో కావాలని చేస్తున్నారు. 221 00:17:53,782 --> 00:17:57,327 సరే, ఇంతకీ అలా ఎవరు చేస్తారంటావు? 222 00:17:57,327 --> 00:18:00,330 నాకెలా తెలుస్తుంది? ప్రభుత్వం కావచ్చు, మాకు పోటీగా ఉండే సంస్థ కావచ్చు. 223 00:18:00,330 --> 00:18:04,793 కానీ మనం ఇందులో జయించాలి, ఎందుకంటే, అకౌంటింగ్ లో ఏదో జరిగిందని 224 00:18:04,793 --> 00:18:07,504 ఇన్నాళ్ల పాటు పడిన నా కష్టాన్ని నేను వృథా పోనివ్వలేను. 225 00:18:07,504 --> 00:18:11,758 ఒక్క నిమిషం, అయితే ఇది అకౌంటింగులో జరిగిన గోల్ మాలా, ఎవరో కావాలని చేసినది కాదా? 226 00:18:11,758 --> 00:18:14,553 నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, అది నిన్ను సమస్య నుండి బయటపడేస్తుందని అంటున్నావా? 227 00:18:15,137 --> 00:18:16,221 ఏమంటున్నావు నువ్వు? 228 00:18:16,722 --> 00:18:19,349 నీకేం కావాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, అవెట్. 229 00:18:20,475 --> 00:18:22,561 నేను సాయపడాలనే చూస్తున్నా, హానా. 230 00:18:23,520 --> 00:18:25,606 ఎఫి.బీ.ఐ వాళ్లు తర్వాత ఓవెన్ నే లక్ష్యంగా చేసుకుంటారు 231 00:18:25,606 --> 00:18:28,525 ఈ విషయంలో, అనవసరంగా లేని పోని సమస్యలను తెప్పించుకోవాలని అతనికి ఉండదని నాకు తెలుసు. 232 00:18:28,525 --> 00:18:29,818 పైగా అతని గతం కూడా సాయపడే విధంగా లేదు. 233 00:18:31,778 --> 00:18:34,323 - గతం ఏంటి? - ఓవెన్ ని నాకు కాల్ చేయమని చెప్పు. 234 00:18:34,323 --> 00:18:36,742 నా లాయర్లు అతడిని సంప్రదించాలని చాలా ప్రయత్నిస్తున్నారు, అతను ముందుగా 235 00:18:36,742 --> 00:18:38,952 మాతో తప్ప, ఇంకెవరితో మాట్లాడకూడదు, అదే మాకు కావాలి. 236 00:18:38,952 --> 00:18:41,580 అది ఓవెన్ కే మంచిదని మనిద్దరికీ తెలుసు. 237 00:18:41,580 --> 00:18:45,292 లేదు, నాకు తెలీదు. నాకు అర్థం కావట్లేదు, అవెట్. గతం ఏంటి? 238 00:18:45,876 --> 00:18:49,546 నీకు నిజంగానే తెలీదా? మరి ఊరుని వదిలి ఎందుకు పారిపోయావు, హానా? 239 00:18:50,380 --> 00:18:51,673 నేను ఊరిని వదిలి పారిపోయానని ఎవరు అన్నారు? 240 00:18:51,673 --> 00:18:54,092 నాకు కాల్ చేస్తే మంచిదని ఓవెన్ కి చెప్పు, చాలు. 241 00:18:55,636 --> 00:18:56,803 ఏమంటున్నాడు అతను? 242 00:18:58,805 --> 00:19:00,015 ఏమీ లేదులే. దీని గురించి ఆలోచించకు. 243 00:19:00,015 --> 00:19:01,850 అవెట్ అని నువ్వు అనడం నాకు వినిపించింది, కాబట్టి... 244 00:19:01,850 --> 00:19:04,269 ఈ విషయం నుండి నిన్ను కాపాడాలనే నేను చూస్తున్నాను, బెయిలీ. 245 00:19:05,521 --> 00:19:08,065 అది నీ వల్ల కాదు. ఎవరి వల్లా కాదు. 246 00:19:09,650 --> 00:19:12,277 కాబట్టి నాకు నిజం చెప్పు. 247 00:19:14,446 --> 00:19:19,117 అవెట్ నన్ను బెదిరించడానికి, మనల్ని బెదిరించడానికి కాల్ చేసినట్టున్నాడు. 248 00:19:19,117 --> 00:19:22,871 అతని మాటలని బట్టీ చూస్తే, అతనేదో తప్పు చేసినట్టుగా, లేదా ఏదో దాచాలని చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. 249 00:19:23,372 --> 00:19:28,210 మీ నాన్న అతనితో దాగి ఉండకుండా, పారిపోయాడని అతను ఆశ్చర్యపోతున్నాడు. 250 00:19:28,710 --> 00:19:30,295 నాన్నకి కూడా ఇందులో పాత్ర ఉందని అన్నాడా? 251 00:19:31,505 --> 00:19:33,173 మనం అలానే అనుకోవాలని చూస్తున్నాడు. 252 00:19:34,007 --> 00:19:37,469 ఇంకా మీ నాన్నకు సంబంధించిన, ఏదో భయంకరమైన రహస్యం అతనికి తెలుసన్నట్టుగా మాట్లాడుతున్నాడు. 253 00:19:41,640 --> 00:19:45,602 బెయిలీ, అవెట్... అవెట్ తనని తాను కాపాడుకోవాలని చూసుకుంటున్నాడంతే. 254 00:19:46,186 --> 00:19:48,939 ఇంకో విషయం, మీ నాన్న తప్పు చేశాడని ఎంత ఎక్కువ మంది నాకు చెప్తే, 255 00:19:48,939 --> 00:19:52,484 అంతే ఎక్కువగా, అతను నిర్దోషి అని నాకు నమ్మకం పెరుగుతుంది, అది అమాయకత్వంలా అనిపించవచ్చు, 256 00:19:52,484 --> 00:19:54,695 కానీ ఎందుకో నా సిక్త్ సెన్స్ చెబుతోంది, అతను... 257 00:19:55,654 --> 00:20:00,075 అతను మన కోసం, నీ కోసం ఇలా చేస్తున్నాడని. 258 00:20:06,790 --> 00:20:09,418 నిజం చెప్పమని నిన్ను అడిగింది, 259 00:20:09,418 --> 00:20:13,255 ఫోనులో ఎవరితో మాట్లాడుతున్నావో నిజం చెప్పమని. 260 00:20:14,131 --> 00:20:15,132 హా. 261 00:20:16,800 --> 00:20:17,801 అంటే, నీకు ఎక్కువ చెప్పేశానా? 262 00:20:19,469 --> 00:20:20,470 అవును. 263 00:20:22,514 --> 00:20:23,724 కానీ మంచిదేలే. 264 00:20:37,988 --> 00:20:40,699 క్యాంప్ గ్రౌండ్ 51 ఇప్పటికీ మనదే. ప్రేమతో, బీ 265 00:21:16,235 --> 00:21:19,613 కే. వై లవరా? మధ్యాహ్నం 2:15 గంటలు 266 00:21:24,868 --> 00:21:27,287 - ఏంటి? - ఆ టవరుని చూస్తే ఏదో అనిపిస్తోంది. 267 00:21:27,287 --> 00:21:30,457 - అది తెలిసినట్టుగా అనిపిస్తోందా? - ఇందాక చూసిన రెంటి కంటే కూడా. 268 00:21:50,811 --> 00:21:52,396 ఇదేదో తెలిసినట్టుగా అనిపించింది, కానీ... 269 00:21:53,897 --> 00:21:56,775 - తర్వాతి చర్చి ఎక్కడ ఉంది? - మనం ఇవాళ్టికి విరామం తీసుకుందాం. 270 00:21:56,775 --> 00:21:59,653 హోటల్ కి వెళ్లిపోదాం, ఈ పనిని తాజాగా రేపు మొదలుపెడదాం. 271 00:21:59,653 --> 00:22:03,448 తాజాగా ఏ పని మొదలుపెడదాం, హానా? ఒక్క అడుగు కూడా ముందడుగు వేయలేకపోయాం. 272 00:22:03,949 --> 00:22:06,285 ఎందుకు వేయలేదు! నీకు గుర్తు వచ్చాయి కదా. 273 00:22:06,285 --> 00:22:07,786 ఏంటి, హానా? ఏం గుర్తుకు వచ్చాయి నాకు? 274 00:22:07,786 --> 00:22:10,080 నాన్నతో ఒక ఫుట్ బాల్ ఆటకి వెళ్లాననా! 275 00:22:10,080 --> 00:22:11,623 దాని వల్ల మనకు ఏమైనా తెలిసిందా? 276 00:22:12,165 --> 00:22:14,042 అదీగాక, నాకు అది సరిగ్గా గుర్తు రాలేదేమో. 277 00:22:14,042 --> 00:22:15,127 అది వేరే చోట జరిగిందేమో. 278 00:22:48,994 --> 00:22:49,995 బెయిలీ. 279 00:23:29,618 --> 00:23:30,869 అది ఈ చర్చే అనుకుంటా. 280 00:23:35,249 --> 00:23:38,252 - మళ్లీ ఇప్పుడు ఏం కావాలి? - 2011 ఫుట్ బాల్ సీజన్ సమయంలో 281 00:23:38,252 --> 00:23:42,631 ఇక్కడ మీ ఫాధర్ చేతుల మీదుగా జరిగిన పెళ్లిళ్ల లిస్ట్ మాకు కావాలి, అంతే. 282 00:23:42,631 --> 00:23:46,718 చాలా వరకు పనిని నేనే చూసుకున్నా. ఏ తేదీల్లో జరిగినవి కావాలో కూడా చెప్పగలను. 283 00:23:46,718 --> 00:23:48,679 హోమ్ స్టేడియంలో జరిగిన ఆటలు అయిదే ఉన్నాయి. 284 00:23:50,806 --> 00:23:55,477 ఆహా. కానీ ఆ సమాచారాన్ని నేను మీకు అందించలేను. 285 00:23:55,477 --> 00:23:57,813 అందించలేరా? నిజంగానా? 286 00:24:00,566 --> 00:24:03,986 ఇప్పుడు మా పరిస్థితి చాలా అసాధారణంగా ఉందని చెప్పడమే బెయిలీ ఉద్దేశం, అంతకు మించీ ఇంకేం లేదు. 287 00:24:03,986 --> 00:24:07,114 - బహుశా మీరు మా విషయంలో మినహాయింపును ఇవ్వగలరేమో. - అయ్యో. మీ భర్త కనబడకుండా పోయినందుకు 288 00:24:07,114 --> 00:24:11,118 నేను చింతిస్తున్నాను, మీరు కూడా చాలా బాధ పడుతూ ఉంటారు. 289 00:24:12,369 --> 00:24:14,705 కానీ మేము మీకు సమాచారం ఇవ్వలేం. 290 00:24:14,705 --> 00:24:16,999 మేము ఇక్కడే కూర్చొని పేర్లు చూస్తాం. 291 00:24:16,999 --> 00:24:18,333 మూడవ కంటికి అస్సలు తెలియనివ్వం. 292 00:24:18,333 --> 00:24:22,296 ఇక్కడికి వచ్చేవాళ్ల గోప్యతను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. 293 00:24:22,296 --> 00:24:25,549 జోక్ చేస్తున్నారా? మేమేమన్నా దొంగలం అనుకుంటున్నారా? 294 00:24:25,549 --> 00:24:28,051 నాకు పనుంది, మిత్రులారా. 295 00:24:28,051 --> 00:24:31,805 ఇంకాసేపట్లో బైబిల్ స్టడీ గ్రూప్ ప్రారంభమవుతుంది, దానికి నేను సిద్ధం అవ్వాలి. 296 00:24:31,805 --> 00:24:33,724 మిస్ మెక్ గొవర్న్, పరుషంగా ఉండాలన్నది బెయిలీ ఉద్దేశం కాదు. 297 00:24:33,724 --> 00:24:36,810 కానీ, తన నాన్న ఏమైపోయాడో మీకు తెలుసు కదా, 298 00:24:37,561 --> 00:24:39,229 మాకు కుటుంబం తర్వాతే ఏదైనా. 299 00:24:39,229 --> 00:24:41,356 అది మీకూ తెలుసు కదా? 300 00:24:42,858 --> 00:24:44,860 మీరే మా స్థానంలో ఉండుంటే, 301 00:24:45,777 --> 00:24:46,945 నేను ఏం చేసేదాన్నని అనుకుంటున్నారు? 302 00:24:46,945 --> 00:24:49,031 నేను ఖచ్చితంగా మీకు సాయపడేదాన్నే. 303 00:24:55,037 --> 00:24:56,747 మాకు చాలా మేలు చేసిన వారవుతారు మీరు. 304 00:25:06,089 --> 00:25:07,382 పేర్లు మూడవ కంటికి తెలీకూడదు. 305 00:25:08,383 --> 00:25:09,760 కూర్చొని చూసుకోండి. 306 00:25:09,760 --> 00:25:11,261 థ్యాంక్యూ, నేను మనస్పూర్తిగా చెప్తున్నా. 307 00:25:11,261 --> 00:25:13,430 నాకు కాదు, నీ సవతి తల్లికి థ్యాంక్స్ చెప్పు. 308 00:25:19,561 --> 00:25:21,480 హేయ్, నేను ఈ ఫోన్ మాట్లాడాలి. 309 00:25:24,191 --> 00:25:25,901 - హేయ్. - ఏమైపోయావు? 310 00:25:25,901 --> 00:25:26,985 సారీ, మాకు అస్సలు... 311 00:25:26,985 --> 00:25:29,905 నా సాయం అడిగి, ఇలా మాయమైపోతే ఎలా! 312 00:25:29,905 --> 00:25:31,490 అర్థమైంది. ఏం జరుగుతోంది? 313 00:25:31,990 --> 00:25:33,742 ఇప్పుడే షాప్ సీఓఓపై కేసు ఫైల్ చేశారు. 314 00:25:36,161 --> 00:25:40,082 - జోర్డన్? - ఓవెన్ అతనికి బాగా సన్నిహితుడా? 315 00:25:40,791 --> 00:25:42,376 అవెట్ తర్వాత, అక్కడ జోర్డనే అంతా, కాబట్టి... 316 00:25:42,960 --> 00:25:44,211 - బాగా సన్నిహితుడు అన్నమాట. - హా. 317 00:25:45,295 --> 00:25:48,298 హానా, నీతో ఉన్న విషయం చెప్తున్నాను. ఓవెన్ కి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టుగా లేవు. 318 00:25:48,298 --> 00:25:50,342 - నేనే అతని లాయర్ అయ్యుంటే... - కానీ నువ్వు అతని లాయర్ కాదు కదా. 319 00:25:51,301 --> 00:25:54,763 హా, అది నిజమే. నిజం చెప్పాలంటే, నీ భర్త ఏమైపోయినా నాకు అనవసరం. 320 00:25:55,472 --> 00:25:59,434 కానీ నీ గురించే నా ఆందోళన అంతా. నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. 321 00:25:59,434 --> 00:26:03,272 ఎఫ్.బీ.ఐ వాళ్లు ఇంటర్వ్యూ కోసం అడుగుతున్నారు. నువ్వు వాళ్లతో సమావేశమవ్వాలి. 322 00:26:03,272 --> 00:26:07,401 నాకు తెలుసు. కానీ... ఇంకొంత సమయం ఆలస్యం అయ్యేలా చూడు, జేక్. 323 00:26:10,320 --> 00:26:13,115 ఎఫ్.బీ.ఐ వాళ్లకి మండించడం మంచిది కాదు. 324 00:26:13,115 --> 00:26:15,242 ఇలాంటి కేసులలో వాళ్లు పని చేసే విధానం ఏంటో నాకు తెలుసు. 325 00:26:15,242 --> 00:26:17,035 దర్యాప్తుకు అడ్డుపడుతున్నావని వాళ్లు నీపై కేసు వేయవచ్చు. 326 00:26:17,035 --> 00:26:19,454 నీకు కూడా పాత్ర ఉందని కేసు వేసే అవకాశం ఉంది. 327 00:26:19,454 --> 00:26:21,290 దాని వల్ల, ఓవెన్ దగ్గరి బంధువులు, 328 00:26:21,290 --> 00:26:23,166 ఓవెన్ కూతురు తమ దగ్గరే ఉండాలని కేసు కూడా వేయవచ్చు. 329 00:26:23,166 --> 00:26:25,294 లేదు. ఓవెన్ కి దగ్గరి బంధువులు ఎవరూ లేరు. 330 00:26:26,086 --> 00:26:27,087 నీకు తెలిసినంత వరకూ లేరు, అంతే. 331 00:26:28,255 --> 00:26:30,382 నీ ప్రైవేట్ డిటెక్టివ్ నుండి ఏమైనా సమాచారం అందిందా? 332 00:26:30,382 --> 00:26:32,759 ఈ రోజుకల్లా ఏదోకటి చెప్తాను అన్నాడు. 333 00:26:32,759 --> 00:26:33,969 అవెట్ కాల్ చేశాడు. 334 00:26:35,220 --> 00:26:37,764 ఓవెన్ గురించి ఒక భయంకరమైన విషయం తెలుసు అన్నట్టుగా మాట్లాడాడు. 335 00:26:37,764 --> 00:26:40,184 అతని గతం గురించి అట ఏదో. 336 00:26:40,184 --> 00:26:44,605 నేను కూడా చెప్పేది అదే, ఓవెన్ కి ఏదైనా అక్రమమైన పనితో సంబంధం ఉంటే, 337 00:26:44,605 --> 00:26:48,317 నీకు దాని గురించి అస్సలు తెలీదని ఫెడరల్ ఏజెంట్స్ నమ్మేలా చేయాలి. 338 00:26:48,317 --> 00:26:51,111 నువ్వు వాళ్లకి సహకరించాలి, చివరిగా వాళ్లు ఏం కనుగొన్నా, 339 00:26:51,111 --> 00:26:52,571 నువ్వు నిజం చెప్తున్నావని వాళ్లు నమ్మాలి. 340 00:26:52,571 --> 00:26:53,822 నేను నిజమే చెప్తున్నా. 341 00:26:53,822 --> 00:26:56,700 అయితే, రేపు ఉదయం నీకు వాళ్లతో సమావేశం ఏర్పాటు చేస్తాను. 342 00:26:57,659 --> 00:27:00,370 కావాలంటే నీకు వ్యక్తిగతంగా సలహాలు ఇవ్వడానికి, నేను శాన్ ఫ్రాన్సిస్కోకి వస్తా. 343 00:27:00,370 --> 00:27:03,040 నేను తప్పుడు తేదీలలో రికార్డులను చూపాలా? 344 00:27:03,040 --> 00:27:04,291 - అది కాదు... - నేను ఉంటా. 345 00:27:04,291 --> 00:27:06,293 - ఆగు, హానా... - ఇంకొక్క రోజు సమయం ఇవ్వు, జేక్. 346 00:27:06,293 --> 00:27:07,544 - ప్లీజ్ - దయచేసి అరవద్దు. 347 00:27:07,544 --> 00:27:09,296 - ఇది సరైనది కాదు. - మెల్లగా మాట్లాడవా? 348 00:27:09,296 --> 00:27:11,381 ఇది అర్థవంతంగా లేదు. వేరే పుస్తకంలో తనిఖీ చేయండి. 349 00:27:11,381 --> 00:27:12,841 - పుస్తకంలో అంతా సరిగ్గానే ఉంది. - నేనిక్కడే ఉన్నా. 350 00:27:12,841 --> 00:27:15,177 - ఈ తేదీలలో ఉండే ప్రతిదాన్ని చూడు, నీకు... - మళ్లీ చూడగలరా? 351 00:27:15,177 --> 00:27:16,929 - ఏంటీ సంగతి? - లేదు. నేను రెండుసార్లు చూశా. 352 00:27:16,929 --> 00:27:19,264 ఇది అస్సలు అర్థవంతంగానే లేదు. ఆ సమయంలో నేనిక్కడే ఉన్నాను. 353 00:27:19,264 --> 00:27:21,558 నా రికార్డుల ప్రకారం, 2011వ ఏడాది చలికాలంలో 354 00:27:21,558 --> 00:27:23,894 నిర్మాణ పనుల కారణంగా మా చర్చిని మూసివేశాం. 355 00:27:23,894 --> 00:27:28,148 మేము సెప్టెంబర్ ఒకటవ తేదీన మూసేసి, మార్చి దాకా తెరవనే లేదు. 356 00:27:28,148 --> 00:27:30,859 సర్వీసులు కానీ, ఫంక్షన్లు కానీ, పెళ్లిళ్లు కానీ ఏమీ జరగలేదు. 357 00:27:30,859 --> 00:27:32,819 నేను ఇక్కడికి వచ్చాను. ఆ విషయం నాకు బాగా తెలుసు. 358 00:27:32,819 --> 00:27:34,530 సంవత్సరం విషయంలో పొరబడుతున్నారేమో. 359 00:27:34,530 --> 00:27:36,240 లేదు, సంవత్సరం అదే. 360 00:27:36,240 --> 00:27:38,784 - అది 2011లోనే జరిగింది. - అయితే ఇక్కడ జరిగి ఉండదు. 361 00:27:38,784 --> 00:27:40,994 దగ్గర్లో ఇలా ఉండే చర్చులే ఇంకేమైనా ఉన్నాయా? 362 00:27:40,994 --> 00:27:42,538 నాకు తెలిసి లేవు. 363 00:27:47,751 --> 00:27:49,127 మీ ఫోన్ నంబరు ఇచ్చేసి వెళ్లండి, 364 00:27:49,127 --> 00:27:50,963 నాకేమైనా గుర్తొస్తే నేను మీకు కాల్ చేస్తాను. 365 00:27:50,963 --> 00:27:52,589 మీకేదో అన్నీ పెద్ద గుర్తున్నట్టు. 366 00:27:52,589 --> 00:27:55,342 - బెయిలీ. - తొక్కలే. మీకో దండం. 367 00:28:02,182 --> 00:28:05,936 - మన్నించండి. మీరు చేసిన సాయానికి థ్యాంక్యూ. - పర్వాలేదు. 368 00:28:05,936 --> 00:28:07,646 తనకి కోపం నా మీద కాదని నాకు తెలుసు. 369 00:28:09,690 --> 00:28:14,319 మీకేమైనా గుర్తొస్తే, అది ముఖ్యమైనది కాకపోయినా, దయచేసి నాకు కాల్ చేయండి. 370 00:28:14,319 --> 00:28:15,404 తప్పకుండా. 371 00:28:18,490 --> 00:28:20,325 తమ కుటుంబాన్ని ఇలా బాధపెట్టేవాళ్ళు ఎవరుంటారు? 372 00:28:21,535 --> 00:28:22,786 ఏ దారీ లేని వాళ్లు. 373 00:28:51,565 --> 00:28:54,401 - నీకు ఇక్కడేం పని? - నువ్వు ఎవరు? 374 00:29:00,991 --> 00:29:03,285 - నేను ఓవెన్ స్నేహితుడిని. - స్నేహితుడివా! 375 00:29:04,411 --> 00:29:05,662 సహోద్యోగిని అని చెప్పవచ్చు. 376 00:29:07,372 --> 00:29:09,917 నా పేరు ఎరిక్ కజిన్స్. షాప్ సంస్థలో సెక్యూరిటీకి హెడ్ ని. 377 00:29:09,917 --> 00:29:11,293 అయితే నిన్ను అవెట్ పంపించాడా? 378 00:29:11,293 --> 00:29:13,545 ఓవెన్ ఎలా ఉన్నాడో అని అతను ఆందోళన చెందుతున్నాడు, అంతే. 379 00:29:14,671 --> 00:29:15,964 తన ఆందోళన అదేనంటావా? 380 00:29:17,299 --> 00:29:18,383 ఒకటి చెప్తా విను. 381 00:29:18,383 --> 00:29:20,802 అవెట్ కి ఒక మాట చెప్పు, అతను ఇంకెవరిని పంపించినా, 382 00:29:20,802 --> 00:29:23,013 జడ్జ్ బారీ, అతని బెయిలును రద్దు చేసేలా నేను చూసుకుంటానని. 383 00:29:27,935 --> 00:29:29,978 ఇక బయలుదేరు. 384 00:30:50,809 --> 00:30:52,644 ఎక్కడికి వెళ్లిపోయావు, హానా? 385 00:31:27,137 --> 00:31:28,180 ఓరి నాయనో. 386 00:31:43,695 --> 00:31:46,156 మంచి గ్రిల్డ్ చీజ్ శాండ్విచ్ ని ఎలా చేయాలో రహస్యం తెలుసా? 387 00:31:46,156 --> 00:31:48,951 బ్రెడ్ పై బటర్ ని కాకుండా మాయోని పూయాలి. 388 00:31:50,077 --> 00:31:52,287 కొంపదీసి ఇంట్లో కూడా నువ్వు గ్రిల్డ్ చీజ్ శాండ్విచ్లను ఇలాగే చేస్తావా ఏంటి! 389 00:31:53,121 --> 00:31:54,122 అలాగే చేస్తా. 390 00:31:54,122 --> 00:31:57,000 నీలో నాకు నచ్చిన ఒకానొక విషయం అదే. 391 00:32:00,128 --> 00:32:01,964 ఇక్కడేం చేస్తున్నావు? 392 00:32:04,967 --> 00:32:07,678 చర్చిల విషయంలో మనం బొక్కబోర్లాపడ్డామని తెలుసు... 393 00:32:09,346 --> 00:32:12,558 కానీ పెళ్లికి సంబంధించిన రికార్డును మనం కనిపెట్టేయవచ్చు అనుకుంటా. 394 00:32:13,141 --> 00:32:15,435 - మనం "స్టేట్స్ మెన్" దగ్గరికి వెళ్దాం? - "స్టేట్స్ మెన్"? 395 00:32:15,435 --> 00:32:17,437 అది ఇక్కడి స్థానిక వార్తాపత్రిక. జూల్స్ కి తెలిసినవాళ్లు ఉన్నారు. 396 00:32:17,437 --> 00:32:19,940 మనం ఆర్కైవ్స్ కి వెళ్లి 397 00:32:19,940 --> 00:32:22,276 2011లోని పెళ్లి ప్రకటనలు చూస్తే బాగుంటుందనుకున్నా. 398 00:32:22,276 --> 00:32:25,404 లేదు. మనకి ఇక్కడ ఏమీ దొరకదు. 399 00:32:25,404 --> 00:32:28,282 కనీసం, నేను యుఎస్ మార్షల్స్ ఆఫీసుకు అయినా వెళ్లాలి. 400 00:32:28,282 --> 00:32:31,285 మన ఇంటికి డెప్యూటీ బ్రాడ్ఫర్డ్ ఎందుకు వచ్చాడో కనుక్కుంటా. 401 00:32:31,952 --> 00:32:34,121 ఎందుకు? దాని వల్ల ఏం లాభం హానా? 402 00:32:34,121 --> 00:32:37,332 నాన్న వెళ్లిపోయాడు. ఒక్క కాల్ లేదు, ఈమెయిల్ లేదు. 403 00:32:37,332 --> 00:32:38,667 అతను దూరంగా ఉండాలనుకుంటున్నాడు. 404 00:32:38,667 --> 00:32:42,588 సరే, కానీ అందుకు బలమైన కారణమే ఉందేమో. 405 00:32:42,588 --> 00:32:44,256 దాన్ని మనం కనిపెట్టాలి. 406 00:32:44,256 --> 00:32:46,717 లేదు, నీ మనస్సుకు నువ్వు సర్దిచెప్పుకోవడానికి ఏవేవో అల్లుకుంటున్నావు నువ్వు. 407 00:32:46,717 --> 00:32:49,178 కానీ మనకు ఏ విధమైన ఊరటా లభించదు, ఎందుకంటే, ఇది చాలా దారుణంగా ఉంది. 408 00:32:50,137 --> 00:32:53,390 ఏం జరుగుతున్నా కానీ, అతను ఏదో చేశాడు, అది మనకి తెలీకూడదని అనుకుంటున్నాడు. 409 00:32:53,390 --> 00:32:56,310 మనిద్దరం డిటెక్టివ్స్ లా ఏం చేసినా, అది మాత్రం మారదు కదా. 410 00:32:56,310 --> 00:32:57,686 - అది నీకు అర్థం కావట్లేదా? - కాస్త శాంతించు. 411 00:32:57,686 --> 00:33:00,606 లేదు, లేదు. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నాకు... నాకు ఇంటికి వెళ్లిపోవాలనుంది. 412 00:33:01,607 --> 00:33:02,691 లేదు, నాన్నా. 413 00:33:02,691 --> 00:33:03,859 నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. 414 00:33:11,909 --> 00:33:13,118 ఏంటి సంగతి? 415 00:33:13,619 --> 00:33:16,830 బాబీ తల్లిదండ్రులు, తమ పడవలో తమతో పాటు విహారయాత్రకి రమ్మని బెయిలీని ఆహ్వానించారు. 416 00:33:16,830 --> 00:33:17,915 నువ్వు వద్దు అన్నావు. 417 00:33:18,457 --> 00:33:23,337 ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చెప్పేశా. తనకి 16 ఏళ్లు కూడా నిండలేదు. 418 00:33:23,337 --> 00:33:25,172 వాళ్లు పెద్దగా పట్టించుకోరు కూడా. 419 00:33:25,672 --> 00:33:26,673 పడవలోనా? 420 00:33:28,717 --> 00:33:29,718 అది చాలా పెద్ద పడవ. 421 00:33:31,303 --> 00:33:33,222 అది మంచి నిర్ణయమే అనుకుంటా. 422 00:33:33,722 --> 00:33:34,723 హా. 423 00:33:36,183 --> 00:33:39,019 మరి, తన హుండీని పట్టుకొని 424 00:33:39,019 --> 00:33:40,771 ఇక్కడ చీకట్లో కూర్చొని ఉన్నావేం? 425 00:33:43,482 --> 00:33:46,985 తను పుట్టినప్పుడు, తన బామ్మ ఇది తన కోసం తెచ్చిచ్చింది. 426 00:33:49,363 --> 00:33:51,114 లేడీ పాల్ 427 00:33:52,282 --> 00:33:54,868 ఇంకొన్నాళ్లు ఆగితే నేను తనకి "వద్దు" అని చెప్పలేను కూడా. 428 00:33:56,578 --> 00:33:58,830 తను వెళ్లిపోగలదు, ఏం కావాలంటే అది చేయగలదు, 429 00:33:58,830 --> 00:34:03,794 ఇంకా దాని గురించి నేనెప్పుడూ పూర్తిగా ఆలోచించలేదు అనుకుంటా. 430 00:34:05,462 --> 00:34:07,256 ఆ ఆలోచననే నేను రానివ్వలేదనుకుంటా. 431 00:34:09,091 --> 00:34:10,592 ఓరి దేవుడా. 432 00:34:18,266 --> 00:34:21,978 తనని నేను భద్రంగా కాపాడుకోలేని రోజు ఒకటి వస్తుంది. 433 00:34:24,231 --> 00:34:25,524 దేని నుండి కూడా. 434 00:34:31,530 --> 00:34:32,406 హేయ్. 435 00:34:33,114 --> 00:34:34,324 చర్చిల పని ఏమైనా ఫలితం ఇచ్చిందా? 436 00:34:35,033 --> 00:34:38,829 లేదు. రేపు ఇంటికి బయలుదేరుతాం అనుకుంటా. 437 00:34:38,829 --> 00:34:40,496 సరే, మిమ్మల్ని చూసి నేనైనా ఆనందపడతానుగా. 438 00:34:42,416 --> 00:34:44,960 - ఏమైంది? - ఏంటంటే... 439 00:34:45,710 --> 00:34:49,130 బెయిలీ ఎందుకో ఇక్కడ ఊరికే చికాకు పడుతోంది. నాకు అస్సలు అర్థం కావట్లేదు. 440 00:34:49,130 --> 00:34:52,176 బెయిలీ ఎక్కడ ఉన్నా అలాగే ఉంటుందిలే. 441 00:34:53,051 --> 00:34:55,846 ఏమో మరి. మేము ఏదో కనిపెట్టబోతున్నామేమో, అందుకే తను అలా ఉందేమో. 442 00:34:58,223 --> 00:35:01,852 అక్కడ జరిగే దారుణాలకు దూరంగా ఉండటానికే నేను ఇలా చేస్తున్నానేమో. 443 00:35:01,852 --> 00:35:03,812 నీ సిక్త్ సెన్స్ బాగా పని చేస్తుంది. 444 00:35:03,812 --> 00:35:07,024 అందుకే నా భర్తతో నేను మాట్లాడి మూడు రోజులైంది కదా. 445 00:35:07,024 --> 00:35:08,942 అలా నిరుత్సాహపడిపోకు. 446 00:35:08,942 --> 00:35:11,945 అలా నేను పడనులే. ఇంకా ఆఫీసులోనే ఉన్నావా? 447 00:35:11,945 --> 00:35:13,280 ఇప్పుడే బయటకు వచ్చేశా. ఏమైంది? 448 00:35:13,780 --> 00:35:17,910 మీ ఇంటికి వెళ్లేటప్పుడు దార్లో మా ఇంటికి ఓసారి వెళ్లగలవా? అదేమంత ముఖ్యమైనది కాదనుకో, 449 00:35:17,910 --> 00:35:21,747 బెయిలీ గదిలో ఒక హుండీ ఉంది, దాన్ని నువ్వు ఒకసారి చూడాలి. 450 00:35:22,414 --> 00:35:25,292 హుండీయా? అదేమైనా రహ్యసమైనా విషయమా? 451 00:35:25,959 --> 00:35:27,127 అదే అయితే బాగుంటుంది. 452 00:35:27,127 --> 00:35:30,589 అది కాదు. ఓవెన్ ల్యాప్ టాపులో ఒక విచిత్రమైన ఫైల్ ఉంది. దాన్ని తెరవాలంటే పాస్వర్డ్ కావాలి. 453 00:35:30,589 --> 00:35:34,510 ఆ పాస్వర్డ్ హింట్ వచ్చేసి "ఎల్. పాల్." అంతే ఆ పూర్తి లేడీ పాల్, 454 00:35:35,469 --> 00:35:38,597 ఆ హుండీపై కూడా అదే పేరుంది. 455 00:35:39,890 --> 00:35:43,519 నేను కాకతళీయంగా ఏవీ జరగవని, నలభై ఎనిమిది గంటల క్రితం నుండే నమ్మడం మొదలుపెట్టాను. 456 00:35:43,519 --> 00:35:45,646 సరే, ఇప్పుడు మీ ఇంటికే వెళ్తాను. 457 00:35:46,230 --> 00:35:47,272 నీ రుణం ఎలా తీర్చుకోవాలో ఏమో. 458 00:35:47,773 --> 00:35:48,899 ఎవరూ తీర్చుకోలేరులే. 459 00:35:49,608 --> 00:35:50,984 ఇంటికి వెళ్లాక కాల్ చేస్తా. 460 00:36:02,329 --> 00:36:05,332 బాబీ - నిన్ను మిస్ అవుతున్నా. 461 00:36:05,332 --> 00:36:08,961 నాన్న - షాప్ - బాబీ - సూజ్ 462 00:36:08,961 --> 00:36:11,129 బాబీ... మొబైల్ కి కాల్ చేస్తోంది 463 00:36:20,597 --> 00:36:21,723 - బెయిల్స్? - హేయ్. 464 00:36:23,809 --> 00:36:26,270 నేను తెచ్చిన స్పెషల్ శ్యాండ్విచ్ నచ్చిందన్నమాట. గుర్తు పెట్టుకుంటా. 465 00:36:26,937 --> 00:36:29,189 - ఏంటి? - నువ్వు ఇంట్లోనే ఉన్నావా? 466 00:36:29,857 --> 00:36:30,983 ఇంటి తలుపు తెరిచి చూడు. 467 00:36:30,983 --> 00:36:34,027 నేను ఆస్టిన్ లో ఉన్నాను. 468 00:36:34,027 --> 00:36:35,904 ఆస్టిన్? ఎందుకు? 469 00:36:36,488 --> 00:36:40,951 మంచి ప్రశ్నే అడిగావు. నాకూ తెలీదు. నా అభిమానులందరి నుండి దాక్కుంటున్నా. 470 00:36:42,578 --> 00:36:46,331 నీకో చేదు వార్త చెప్పాలి, నువ్వు ఇప్పుడు ట్రెండింగులో లేవు. 471 00:36:46,915 --> 00:36:48,208 - నిజంగానా? - హా. 472 00:36:48,208 --> 00:36:52,296 లివీ, అలెక్స్ ల బంధం, సినిమాటిక్ స్టయిల్ లో ముగిసిపోయింది. 473 00:36:53,005 --> 00:36:54,298 ఏమైంది? 474 00:36:54,298 --> 00:36:56,049 ఒక పెద్ద డైట్ కోక్ సీసాని తీసుకొచ్చి, 475 00:36:56,049 --> 00:36:57,926 అలెక్స్ నెత్తి మీద పోసేసింది, అంతే. 476 00:36:59,428 --> 00:37:02,347 నేను ముఖ్యమైన టాపిక్ కానందుకు నాకు ఇప్పుడు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. 477 00:37:03,599 --> 00:37:08,896 మంచిది. మరి నేను వచ్చి నీ సవతి రాక్షసి నుండి నిన్ను కాపాడనా? 478 00:37:10,898 --> 00:37:12,941 తను మరీ అంత క్రూరురాలు కాదేమో. 479 00:37:13,775 --> 00:37:17,738 బాబోయ్, నువ్వేనా ఆ మాట అనేది! 480 00:37:39,718 --> 00:37:40,719 హలో? 481 00:38:24,513 --> 00:38:25,889 ఇదేంటి? 482 00:38:51,206 --> 00:38:54,334 లోపల ఎవరున్నారు, నేను 911కి కాల్ చేశాను. 483 00:38:55,294 --> 00:38:56,545 జూల్స్? 484 00:39:01,800 --> 00:39:03,177 నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? 485 00:39:03,760 --> 00:39:04,887 నేను హానాతో మాట్లాడాలి. 486 00:39:04,887 --> 00:39:07,014 ఏంటి, మాట్లాడాలని తన ఇంట్లోకి ఇలా వచ్చేస్తావా? 487 00:39:07,014 --> 00:39:09,558 తలుపు బార్లా తెరిచి ఉంది. నీకు కూడా హాయ్. 488 00:39:11,476 --> 00:39:14,563 - తను ఇంట్లోనే ఉందా? - లేదు. తను ఇంట్లో లేదు. 489 00:39:15,647 --> 00:39:18,483 - తనతో నేను మాట్లాడాలి. - బాబోయ్. దేని గురించి? 490 00:39:20,235 --> 00:39:22,112 తనతోనే నేరుగా చెప్పాలి. 491 00:39:23,197 --> 00:39:25,824 ముందు నువ్వు నాకు చెప్పాల్సి ఉంటుంది, జేక్. 492 00:39:26,325 --> 00:39:28,243 ఎందుకంటే, తను ఎక్కడ ఉందో నాకు మాత్రమే తెలుసు. 493 00:39:34,374 --> 00:39:37,794 మొదటి విమాన ప్రయాణికులు మొదటి పేరు - హానా 494 00:39:37,794 --> 00:39:39,463 ఇంటి పేరు హాల్ 495 00:39:48,764 --> 00:39:50,307 పెళ్లి ఎవరిది? - స్థానిక వార్తాపత్రికలో పెళ్లి ప్రకటన 496 00:39:50,307 --> 00:39:51,517 ఇతర స్టేడియాలు ఏవైనా ఉన్నాయా? 497 00:39:51,517 --> 00:39:54,520 ఆస్టిన్ కి ఓవెన్ కి మధ్య సంబంధం? గ్రేడీ బ్రాడ్ఫర్డ్ 498 00:40:03,153 --> 00:40:06,698 హానా 499 00:40:06,698 --> 00:40:09,743 తనని కాపాడు. 500 00:40:16,041 --> 00:40:19,086 ఉదయం ఆరు గంటలకు ఆస్టిన్, టెక్సస్ - శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా 501 00:40:31,473 --> 00:40:33,517 జూల్స్ మొబైల్ నుండి కాల్ చేస్తోంది 502 00:40:38,522 --> 00:40:40,232 హేయ్. హుండీ కనబడిందా? 503 00:40:40,858 --> 00:40:41,859 హా. 504 00:40:43,110 --> 00:40:44,111 కానీ... 505 00:40:46,071 --> 00:40:47,322 నీ మాటలు బెయిలీకి వినిపిస్తాయా? 506 00:40:48,323 --> 00:40:50,951 లేదు, తను పడుకొని ఉంది. ఏమైంది? ఏంటి సంగతి? 507 00:40:52,369 --> 00:40:54,246 జేక్ ఇక్కడికి వచ్చాడు. ఫోన్ అతనికి ఇస్తున్నా. 508 00:40:54,246 --> 00:40:56,290 ఏంటి? జేక్ ఎందుకు వచ్చాడు? 509 00:40:56,290 --> 00:40:57,374 హేయ్. 510 00:40:58,292 --> 00:41:00,043 నా ఇంట్లో నీకేం పని? 511 00:41:01,420 --> 00:41:06,216 నేరుగా నీకొక విషయం చెప్పాలని ఇక్కడికి వచ్చాను. 512 00:41:07,134 --> 00:41:09,094 ఏం చెప్పాలి, జేక్? 513 00:41:09,887 --> 00:41:15,350 నేను పనిలో పెట్టుకొన్న ప్రైవేట్ డిటెక్టివ్ కాల్ చేశాడు, అతనికి ఎక్కువ సమయం ఎందుకు పట్టిందంటే, 514 00:41:16,351 --> 00:41:20,022 ఓవెన్, బెయిలీల గతం అంతా గందరగోళంగా ఉంది. 515 00:41:21,315 --> 00:41:23,192 గందరగోళంగా ఉంది అంటే? 516 00:41:23,859 --> 00:41:27,279 మాసచూసెట్స్ లోని న్యూటన్ లో పెరిగిన ఓవెన్ మైఖెల్స్ చాలా మంది ఉన్నారు, 517 00:41:27,279 --> 00:41:29,865 ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుండి పట్టా పొందినవారు కొంత మందే ఉన్నారు. 518 00:41:29,865 --> 00:41:34,411 కానీ న్యూటన్ లో పెరిగి, ప్రిన్స్టన్ యూనివర్సిటీలో చదివిన ఓవెన్ మైఖైల్స్ ఒక్కడే ఉన్నాడు, 519 00:41:34,411 --> 00:41:37,164 అతనికి ఇప్పుడు 78 ఏళ్లు, ఇప్పుడు అతను మాసచూసేట్స్ లోని 520 00:41:37,164 --> 00:41:40,876 ప్రొవిన్స్ టౌన్ లో తన భాగస్వామి, థియో సిల్వర్ స్టెయిన్ లో ఉంటున్నాడు. 521 00:41:41,668 --> 00:41:42,669 అది అసంభవం. 522 00:41:43,170 --> 00:41:46,507 ఓవెన్ మైఖెల్స్ కి, ఒలీవియా మిల్లర్ కి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికెట్ డిటెక్టివ్ కి దొరకలేదు. 523 00:41:46,507 --> 00:41:49,051 ఓవెన్ కి, ఒలీవియాకి సియాటిల్ లో 524 00:41:49,051 --> 00:41:52,095 ఇల్లు ఉన్నట్టు ఆధారం కూడా అతనికి దొరకలేదు. 525 00:41:53,180 --> 00:41:54,848 ఒక్క నిమిషం, నాకు అర్థం కావట్లేదు, నేను... 526 00:41:55,933 --> 00:41:57,893 బెయిలీ విషయంలో కూడా అతనికి ఏమీ దొరకలేదు. 527 00:41:58,477 --> 00:42:02,189 సియాటిల్ లో 2000ల ప్రారంభంలో బెయిలీ మైఖెల్స్ పుట్టినట్టు బర్త్ సర్టిఫికేట్ ఏదీ లేదు. 528 00:42:02,189 --> 00:42:06,109 ఆసుపత్రుల్లోనూ పుట్టినట్టు రికార్డులేవీ లేవు. ప్రీస్కూల్ లో చేరినట్టు కూడా ఎక్కడా లేదు. 529 00:42:06,944 --> 00:42:08,862 సాసలీటోకి ముందు, ఓవెన్ కి సంబంధించిన రికర్డ్ కానీ, 530 00:42:08,862 --> 00:42:12,366 బెయిలీ కి సంబంధించిన రికార్డ్ కానీ, ఏమీ లేదని నా డిటెక్టివ్ నిక్కచ్చిగా చెప్పేస్తున్నాడు. 531 00:42:12,950 --> 00:42:13,951 నిజంగానా? 532 00:42:14,701 --> 00:42:20,040 ఒక్క మాటలో చెప్పాలంటే, ఓవెన్, ఇంకా బెయిలీ మైఖెల్స్ అధికారిక రికార్డుల ప్రకారం లేనట్టే. 533 00:42:33,679 --> 00:42:34,805 హానా? 534 00:43:59,139 --> 00:44:01,141 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్