1 00:01:01,144 --> 00:01:03,105 లారా డేవ్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కించబడింది 2 00:01:13,532 --> 00:01:14,533 బెయిలీ? 3 00:01:26,503 --> 00:01:27,546 ఆమె ఎవరో నీకు తెలుసా? 4 00:01:32,843 --> 00:01:33,677 నీకు తెలుసా? 5 00:01:36,054 --> 00:01:37,055 తెలీదు. 6 00:01:38,432 --> 00:01:39,641 మనం ఆమె గురించి ఎప్పుడూ మాట్లాడుకోం. 7 00:01:42,394 --> 00:01:43,687 తన గురించి మాట్లాడటం కష్టం. 8 00:01:48,150 --> 00:01:51,028 మీ అమ్మ నాకు దూరమైనప్పుడు... 9 00:01:52,196 --> 00:01:53,530 అంతా కూడా... 10 00:01:55,365 --> 00:01:56,408 నా జీవితం పూర్తిగా మారిపోయింది. 11 00:01:58,744 --> 00:02:02,206 కానీ తను ఎప్పుడూ నా ఆలోచనలలోనే ఉంటుంది. 12 00:02:03,749 --> 00:02:07,294 నిన్ను చూసినప్పుడల్లా నాకు తనే గుర్తుకు వస్తుంది. 13 00:02:22,226 --> 00:02:23,060 {\an8}చూడు. 14 00:02:23,060 --> 00:02:25,938 {\an8}"చర్చ బృందానికి సారథి అయిన క్యాథరిన్ స్మిత్, ఇంకా ఆ బృంద సభ్యులు 15 00:02:25,938 --> 00:02:28,482 ఆమె కుటుంబానికి చెందిన బారు, నెవర్ డ్రైలో వాళ్లు సాధించిన విజయాన్ని 16 00:02:28,482 --> 00:02:29,942 {\an8}వేడుక చేసుకున్నారు." 17 00:02:32,653 --> 00:02:34,404 ఆ బారు ఇంకా ఉంటుందంటావా? 18 00:02:35,030 --> 00:02:36,240 ఆ ఫోటో 20 ఏళ్ల క్రిందటిది. 19 00:02:37,199 --> 00:02:38,033 నెవర్ డ్రై 20 00:02:38,033 --> 00:02:39,952 ఇంకా ఉంది. ఆరవ వీధిలోనే ఉంది. 21 00:02:49,294 --> 00:02:50,295 వెళ్దాం పద. 22 00:02:51,213 --> 00:02:52,840 పద. మనం అక్కడికి వెంటనే వెళ్లాలి. 23 00:02:56,260 --> 00:02:57,094 బెయిలీ. 24 00:02:57,845 --> 00:02:59,596 నువ్వు కోపంగా ఉన్నావని తెలుసు. ఆ విషయం నాకు అర్థమైంది. 25 00:02:59,596 --> 00:03:02,140 నాకు కూడా అలాగే ఉంది, కానీ మనం ఒకసారి నిదానంగా మాట్లాడుకోవాలి. 26 00:03:02,140 --> 00:03:03,433 మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. 27 00:03:03,433 --> 00:03:06,770 మీ నాన్న ఒకప్పుడు ఎవడో తెలుసుకోవడానికి మనం ఇంకో 55 పేర్లను పరిశీలిస్తే సరిపోతుంది. 28 00:03:07,729 --> 00:03:09,940 మనం ఇక్కడే ఉండి, రోస్టరును క్షుణ్ణంగా పరిశీలిస్తే... 29 00:03:09,940 --> 00:03:11,441 లేదు, నేను ఇక ఇక్కడ కూర్చోలేను. 30 00:03:12,276 --> 00:03:13,277 బెయిలీ... 31 00:03:13,277 --> 00:03:15,112 మనం హోటలులో పేర్లను గూగుల్ లో వెతకవచ్చు. 32 00:03:15,112 --> 00:03:18,115 హా. ఎక్కువ పేర్లు గూగుల్ లో దొరుకుతాయి, కానీ వార్షిక పుస్తకాలు ఉండేది ఇక్కడే కదా. 33 00:03:18,115 --> 00:03:20,868 నీకు అర్థమయ్యేలా చెప్తాను, నేను నెవర్ డ్రై కి వెళ్తున్నాను. 34 00:03:21,660 --> 00:03:23,579 తను ఎవరో నాకు తెలియాలి. 35 00:03:24,496 --> 00:03:26,874 నువ్వు కూడా నాతో రా. 36 00:03:31,128 --> 00:03:33,297 సరే. పద. 37 00:03:37,050 --> 00:03:39,469 తను అద్దె కారులో ఏమైనా వెళ్లిందా, హోటల్ ఏమైనా తీసుకుందా, 38 00:03:39,469 --> 00:03:42,723 క్రెడిట్ కార్డ్ ఎక్కడెక్కడ వాడింది, ఇవన్నీ నాకు కావాలి, తన ఫోనును కూడా ట్రేస్ చేయాలి. 39 00:03:42,723 --> 00:03:43,765 నేను వారెంట్ కోసం దరఖాస్తు చేస్తా. 40 00:03:43,765 --> 00:03:45,934 అత్యవసర పరిస్థితి. లా స్కూలులో ఇవేమీ నేర్పలేదా? 41 00:03:45,934 --> 00:03:47,644 వారెంట్ లేకుండా ఫోన్ ట్రేస్ చేయడం కుదరదని నేర్పారు. 42 00:03:47,644 --> 00:03:49,521 ఓవెన్ కి సంబంధించిన ఫైల్ కోర్టుకు పంపించనా? 43 00:03:49,521 --> 00:03:51,732 హా, ఆ ఫైలు ఎంత మంది చేతికి వెళ్తే, అంత మేలు కదా. 44 00:03:51,732 --> 00:03:53,817 - హా. - హానా హాల్, ఇంకా తన కూతురు పెద్ద ప్రమాదంలో ఉన్నారని 45 00:03:53,817 --> 00:03:55,485 జడ్జికి చెప్పండి. 46 00:03:55,485 --> 00:03:57,154 ఈ రోజుకల్లా మనం వారి ఆచూకీని కనిపెట్టాలి. 47 00:03:57,154 --> 00:03:59,239 వాళ్లని ఇంకెవరైనా కనుగొనే ముందే, మనం కనుగొనాలని తనకి చెప్పు. 48 00:04:01,116 --> 00:04:03,452 - వచ్చే ముందు తలుపు తట్టడం మర్చిపోయావా? - బెయిలీ మైఖెల్స్, ఆస్టిన్ లో ఉంది. 49 00:04:04,494 --> 00:04:05,329 ఎప్పట్నుంచి? 50 00:04:05,329 --> 00:04:07,873 తను, హానా హాల్, నిన్న శాన్ ఫ్రాన్సిస్కో నుండి విమానంలో వచ్చారు. 51 00:04:07,873 --> 00:04:09,208 అబ్బా. 52 00:04:09,208 --> 00:04:11,793 వాళ్లకేమైనా జరిగితే... మళ్లీ ఈ కథ బయటకు వస్తే... 53 00:04:11,793 --> 00:04:12,878 నాకు అర్థమైంది. 54 00:04:13,420 --> 00:04:14,588 ఏ పనితో మొదలుపెట్టాలనుకుంటున్నావు? 55 00:04:14,588 --> 00:04:17,007 - తన ఫోన్ ని ట్రాక్ చేయాలనుకుంటున్నా, ఇంకా... - వారెంట్ తో. 56 00:04:17,632 --> 00:04:20,928 షాప్ సంస్థపై దర్యాప్తు చేసే ఎఫ్.బీ.ఐ బృందానికి ఎవరోకరు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, 57 00:04:20,928 --> 00:04:23,472 ఓవెన్ ఫోటోలను పత్రికల్లో కానీ, వార్తల్లో కానీ పెట్టడం 58 00:04:23,472 --> 00:04:25,682 చాలా వెర్రి పని అని. 59 00:04:28,519 --> 00:04:32,606 న్యాయశాఖలో చాలా సీనియర్ పదవిలో ఉన్న వ్యక్తి నాకొకరు తెలుసు. 60 00:04:32,606 --> 00:04:35,192 - ఆమె అలా చేయకుండా ఆపగలడంలో సాయపడతుందేమో చూస్తా. - థ్యాంక్యూ. 61 00:04:35,817 --> 00:04:36,818 హేయ్. 62 00:04:37,653 --> 00:04:39,112 - వాళ్లకి తెలుసా? - ఏంటి? 63 00:04:39,112 --> 00:04:41,323 - హేయ్, మారిస్. - ఒక్క నిమిషం లైనులో ఉండు. 64 00:04:42,199 --> 00:04:43,784 వాళ్లు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్లకేమైనా తెలుసా? 65 00:04:45,661 --> 00:04:46,828 వాళ్లకి తెలీదు. నాకు తెలిసి... 66 00:04:47,829 --> 00:04:48,914 వాళ్లకి తెలీకూడదు. 67 00:04:49,998 --> 00:04:52,000 మరి ఆస్టిన్ లో వాళ్లకేం పని? 68 00:05:02,219 --> 00:05:04,972 ఇన్ స్టగ్రామ్ లో చూస్తే క్యాథరిన్ స్మిత్ పేర వందలాది ఖాతాలు ఉన్నాయి. 69 00:05:04,972 --> 00:05:06,473 - వందలంటే వందలు... - హా. 70 00:05:06,473 --> 00:05:08,517 ...కానీ వీళ్లలో ఎవరూ ఆమెలా కనిపించట్లేదు. 71 00:05:11,228 --> 00:05:12,229 బార్ గురించి ఏమైనా తెలిసిందా? 72 00:05:12,229 --> 00:05:15,274 కొన్ని ఆన్ లైన్ రివ్యూలు ఉన్నాయి, ఈటర్ లో బ్లాగ్ పోస్టులు ఉన్నాయి, ఒక పాత ప్రొఫైల్ ఉంది. 73 00:05:15,274 --> 00:05:17,109 దీన్ని అప్ డేట్ చేసి చాలా కాలం అయినట్టుంది. 74 00:05:17,609 --> 00:05:19,528 దాన్ని ఇప్పుడు ఎవరైనా వాడుతున్నారా? 75 00:05:20,445 --> 00:05:21,446 కామెడీ చేయకు. 76 00:05:22,406 --> 00:05:23,699 నేను నిజంగానే అడుగుతున్నా. 77 00:05:24,658 --> 00:05:26,451 నాలా దీన్ని వాడేవాళ్లు కొందరు ఉంటారు. 78 00:05:27,911 --> 00:05:30,038 చార్లీ స్మిత్ తో సహా. 79 00:05:30,038 --> 00:05:32,416 {\an8}చార్లీ స్మిత్ నెవర్ డ్రై ప్రొప్రైటర్ 80 00:05:33,375 --> 00:05:35,085 - అతను నాన్న కాదు. - అవును, ఇతను నాన్న కాదు. 81 00:05:36,879 --> 00:05:38,630 ఆస్టిన్ ని తన సొంతూరుగా పెట్టాడు. 82 00:05:38,630 --> 00:05:42,176 ఆస్టిన్ లోని టెక్సస్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ చదివాడు. 83 00:05:43,427 --> 00:05:46,305 తన భార్య గురించి ఏమైనా దొరికిందా? ఆమె పేరు ఆండ్రియా అని ఏదో ఉంటుంది. 84 00:05:46,305 --> 00:05:48,849 రేయస్. ఆండ్రియా రేయస్. 85 00:05:48,849 --> 00:05:50,392 కానీ ఇందులో ఇతను అవివాహితుడు అని ఉంది. 86 00:05:51,185 --> 00:05:52,811 రే-య-స్, అంతే కదా? 87 00:05:52,811 --> 00:05:53,896 అంతే అనుకుంటా. 88 00:05:58,066 --> 00:05:59,276 ఆండ్రియా రేయస్ ఆస్టిన్ 89 00:06:10,204 --> 00:06:12,539 బెయిలీ, తనెవరో నీకు తెలుసా? 90 00:06:15,125 --> 00:06:16,710 ఏమో, నేను... 91 00:06:17,419 --> 00:06:18,670 నేను ఖచ్చితంగా చెప్పలేకున్నాను. 92 00:06:42,277 --> 00:06:43,278 థ్యాంక్స్. 93 00:06:47,533 --> 00:06:49,076 ఇంతకు ముందు చూసినట్టుగా అనిపిస్తుందా? 94 00:06:49,076 --> 00:06:50,494 ఏమో మరి. కాస్త చూసినట్టుగానే అనిపిస్తోంది. 95 00:06:50,494 --> 00:06:51,912 నెవర్ డ్రై 96 00:06:51,912 --> 00:06:53,830 లోపలికి వెళ్తే ఇంకా బాగా గుర్తు రావచ్చేమో. 97 00:06:53,830 --> 00:06:55,123 - ఆగు. - ఏంటి? 98 00:06:55,123 --> 00:06:56,792 - నువ్వు లోపలికి వెళ్లకూడదు. - ఎందుకు? 99 00:06:57,292 --> 00:07:00,045 ఈ బార్ ఎవరిదో మనకి తెలీదు. వీళ్లెవరో మనకి తెలీదు. 100 00:07:00,045 --> 00:07:01,755 వీళ్లు ప్రమాదకరమైన వ్యక్తులు అయ్యుండవచ్చు. 101 00:07:01,755 --> 00:07:04,132 నీకు ఈ చోటుతో సంబంధం ఉందని మాత్రమే మనకి తెలుసు. 102 00:07:04,132 --> 00:07:06,009 ఆ సంబంధం గురించి మీ నాన్న నీకు తెలీకూడదు అనుకుంటున్నాడు. 103 00:07:06,009 --> 00:07:09,179 వీళ్ల నుండో, లేకపోతే దేని నుండో ఆయన నిన్ను కాపాడాలని చూస్తున్నాడు. 104 00:07:11,723 --> 00:07:15,394 వెళ్లి కాఫీ తాగు. కుక్స్ రోస్టర్ పని చూడు, 105 00:07:15,394 --> 00:07:17,437 అటెండర్ కి కనిపించే చోట కూర్చో. 106 00:07:17,437 --> 00:07:20,566 నువ్వు కూడా ఫోటో చూశావు. తను నాలాగానే ఉంది. 107 00:07:21,483 --> 00:07:25,779 చెప్పేయ్ పర్లేదు. లోపల ఎవరు ఉంటారని నువ్వు అనుకుంటున్నావో చెప్పేయ్. 108 00:07:28,740 --> 00:07:31,451 నువ్వు ఎందుకు చెప్పట్లేదో, నేను కూడా అందుకే చెప్పట్లేదు. 109 00:08:19,833 --> 00:08:20,834 హలో? 110 00:08:38,977 --> 00:08:42,397 నువ్వు ఒలీవియా గురించి మాట్లాడేటప్పుడు ఏదీ చక్కగా చెప్పవు. 111 00:08:42,981 --> 00:08:44,733 తన పేరును నేను ప్రస్తావించినప్పుడు కూడా అంతే. 112 00:08:51,073 --> 00:08:52,074 హాయ్. 113 00:08:54,034 --> 00:08:55,661 ఇంకా తెరవలేదండి. 114 00:08:55,661 --> 00:08:57,496 సాధారణంగా మేము సాయంత్రం అయిదు గంటల తర్వాతే సర్వ్ చేస్తాం. 115 00:08:58,288 --> 00:08:59,498 మన్నించాలి. 116 00:08:59,498 --> 00:09:01,375 తలుపు తీసే ఉండింది, అందుకని... 117 00:09:02,167 --> 00:09:03,794 తెరిచే ఉందని వచ్చేశాను. 118 00:09:05,087 --> 00:09:06,463 అందరూ అయిదు గంటల తర్వాతే తాగరు కదా. 119 00:09:09,299 --> 00:09:11,426 కాక్టెయిల్ మెనూను ఒకసారి చూసి, మీకేం కావాలో చెప్పండి. 120 00:09:12,094 --> 00:09:13,804 ఈలోపు నాకు కొన్ని పనులు ఉన్నాయి, వాటిని చేసుకుంటా. 121 00:09:20,143 --> 00:09:21,395 నా పేరు చార్లీ. 122 00:09:22,104 --> 00:09:24,022 నా పేరు మ్యాక్సీన్. మ్యాక్స్. 123 00:09:25,524 --> 00:09:26,567 మిమ్మల్ని కలవడం బాగుంది, మ్యాక్స్. 124 00:09:30,571 --> 00:09:31,780 అంతా ఓకేనా? 125 00:09:33,282 --> 00:09:35,534 సారీ. కాస్త కంగారుగా ఉంది. 126 00:09:36,660 --> 00:09:37,703 కంగారు దేనికి? 127 00:09:39,538 --> 00:09:41,373 ఈ ఊరు నాకు కొత్త, అందుకని. 128 00:09:42,875 --> 00:09:45,627 పైగా, యూనివర్సిటీలో నాకు ఇంటర్వ్యూ ఉంది. 129 00:09:45,627 --> 00:09:47,129 నేను ఈ దగ్గర్లోనే ఉంటున్నా. 130 00:09:47,129 --> 00:09:49,673 ఇక్కడి నుండి యూనివర్సిటీకి నడిచి వెళ్ళవచ్చా? పర్వాలేదా? 131 00:09:51,216 --> 00:09:53,260 ఖచ్చితంగా 45 నిమిషాలు పడుతుంది. 132 00:09:53,802 --> 00:09:54,928 ఈ వేడిలో అయితే, 133 00:09:55,429 --> 00:09:57,431 ఇంటర్వ్యూకు వెళ్లేసరికి చెమటలో ముద్ద అయిపోయుంటారు. 134 00:09:57,431 --> 00:09:58,557 అవును. నిజమే. 135 00:09:59,433 --> 00:10:00,475 ఇంతకీ ఏ పోస్టుకు ఇంటర్వ్యూ? 136 00:10:01,560 --> 00:10:04,396 ఆర్కిటెక్చర్ స్కూల్ లో టీచరుగా. 137 00:10:05,814 --> 00:10:06,815 నిజంగానా? 138 00:10:09,151 --> 00:10:11,653 ఆ రోజుల్లో నేను అక్కడ క్లాసులు తీసుకున్నా. 139 00:10:11,653 --> 00:10:13,155 హా, నేను అక్కడ మాస్టర్స్ డిగ్రీలో చేరాను. 140 00:10:14,823 --> 00:10:17,910 కొన్ని కష్టాల వల్ల, దీనికి అంకితం అయిపోయా. 141 00:10:18,869 --> 00:10:21,288 హా, నాకు కూడా కష్టాలతో పరిచయం ఉందిలే. 142 00:10:24,333 --> 00:10:25,334 అయితే, మీరు ఆర్కిటెక్టా? 143 00:10:28,378 --> 00:10:30,631 నేను విజిటింగ్ లెక్చరర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేశాను, 144 00:10:30,631 --> 00:10:33,050 అయితే వాళ్లు ఈరాత్రికి కొందరు స్టాఫ్ తో డిన్నర్ చేయమని, అదే ఇంటర్వ్యూ అని చెప్పారు, 145 00:10:33,050 --> 00:10:35,302 కాబట్టి కాస్త ఆశాజనకంగానూ, కాస్త కంగారుగానూ ఉంది. 146 00:10:35,844 --> 00:10:39,181 మీరు సరైన చోటికే వచ్చారు. మొదటి డ్రింక్ ఉచితం. 147 00:10:47,940 --> 00:10:49,525 {\an8}లూయిస్ పార్కర్ 148 00:10:54,404 --> 00:10:56,198 ప్రత్యర్థి జట్టు పని పడదాం, పాపా! వూ! 149 00:11:03,664 --> 00:11:06,291 - హేయ్. - నువ్వు పంపిన ఫోటో చూసి నా మతిపోయింది. 150 00:11:06,875 --> 00:11:08,168 అవును. నాకు కూడా. 151 00:11:10,379 --> 00:11:11,880 అది నీకు లైబ్రరీలో కనిపించిందా? 152 00:11:11,880 --> 00:11:13,382 పాత వార్షిక పుస్తకంలో కనిపించింది. 153 00:11:13,966 --> 00:11:14,967 అంతా బాగానే ఉన్నావా? 154 00:11:15,634 --> 00:11:17,261 హా, ఏమీ అర్థం కావట్లేదు. 155 00:11:17,886 --> 00:11:19,137 నీకేం అనిపిస్తోంది? 156 00:11:19,137 --> 00:11:21,348 అంటే, పోలికలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. 157 00:11:22,724 --> 00:11:25,018 సరే. ఇంకా? 158 00:11:25,018 --> 00:11:28,814 ఆమె నీకు పిన్నో, కజినో, 159 00:11:28,814 --> 00:11:29,982 ఇంకెవరైనా కావచ్చు. కానీ నేను... 160 00:11:31,692 --> 00:11:33,861 మీ అమ్మ ఎవరు అనేదాని గురించి మీ నాన్న అబద్ధం చెప్పడనే అనుకుంటున్నా. 161 00:11:33,861 --> 00:11:35,112 నిజంగానే అలా అనుకుంటున్నా, బెయిలీ. 162 00:11:37,072 --> 00:11:40,450 హా. కానీ మూడు రోజుల ముందు దాకా, నాకు ఆయన అస్సలు అబద్ధాలు చెప్పడనే అనుకున్నా, కానీ... 163 00:11:41,076 --> 00:11:42,327 ఏంటి బెయిల్స్, నువ్వు కూడా! 164 00:11:44,037 --> 00:11:45,747 నీకు మీ అమ్మ గురించి అబద్ధాలు ఎందుకు చెప్తాడు! 165 00:11:49,793 --> 00:11:51,837 అయితే, ఆమెని చూడగానే ఒక్కసారిగా నాకు శ్వాస ఎందుకు ఆగిపోయింది? 166 00:12:00,596 --> 00:12:01,889 మా బార్ స్పెషల్ ఇది. 167 00:12:01,889 --> 00:12:04,975 ఆర్గానిక్ పదర్థాలతో ఇదివరకు మా తాతయ్య మందు చేసేవాడు, ఆ పని ఇప్పుడు నేను చేస్తున్నా. 168 00:12:05,809 --> 00:12:06,810 ఎక్కువగా నాకు అదే పని అనుకోండి. 169 00:12:11,440 --> 00:12:12,441 వావ్. 170 00:12:13,942 --> 00:12:15,777 అయితే, ఇది మీ కుటుంబ బారా? 171 00:12:15,777 --> 00:12:17,905 అవును. మా తాతయ్య స్థాపించాడు దీన్ని. 172 00:12:22,618 --> 00:12:25,913 తన మిత్రులతో తాగుతూ, పేకాట ఆడుకోవడానికని దీన్ని స్థాపించాడు. 173 00:12:25,913 --> 00:12:27,497 వావ్. సూపర్. 174 00:12:29,541 --> 00:12:30,584 మరి మీ నాన్నగారి సంగతేంటి? 175 00:12:32,127 --> 00:12:32,961 అతని సంగతేంటి అంటే? 176 00:12:35,547 --> 00:12:37,674 ఆయన కూడా ఇక్కడే పని చేస్తాడా ఏంటీ అని... 177 00:12:39,009 --> 00:12:40,093 మా నాన్న లాయర్. 178 00:12:41,011 --> 00:12:42,679 హా, దీని మీద ఆయనకి అస్సలు ఆసక్తే లేదు. 179 00:12:45,057 --> 00:12:47,559 నిజం చెప్పాలంటే, నాకు కూడా దీనిపై ఆసక్తేమీ లేదు, 180 00:12:47,559 --> 00:12:49,811 కానీ ఒక సమయం వచ్చేసరికి నాకు ఈ పని అవసరమైంది. 181 00:12:49,811 --> 00:12:50,729 కష్టాలు. 182 00:12:50,729 --> 00:12:51,855 అవును. నా పిల్లల రూపంలో. 183 00:12:52,606 --> 00:12:53,649 కవలలు. 184 00:12:55,067 --> 00:12:57,361 ఏదేమైనా, దానితో నా మాస్టర్స్ డిగ్రీకి తెరపడింది. 185 00:13:01,406 --> 00:13:04,326 అందుకేనేమో, మిమ్మల్ని ఇదివరకు చూసినట్టు నాకనిపిస్తోంది. 186 00:13:08,080 --> 00:13:11,416 ఈ బారుకు వచ్చి ఉంటానేమో అనిపిస్తోంది. 187 00:13:13,502 --> 00:13:14,503 నిజంగా? 188 00:13:15,462 --> 00:13:17,339 ఆస్టిన్ కి కొత్త అన్నారు కదా. 189 00:13:18,257 --> 00:13:19,716 అవును. అదే కదా అసలు విషయం. 190 00:13:20,801 --> 00:13:22,386 ఇప్పుడు కాక, ఇంతకు ముందు ఒక్కసారే ఇక్కడికి వచ్చా. 191 00:13:23,262 --> 00:13:28,600 కొన్నేళ్ళ క్రితం, నా స్నేహితురాలితో ఒక హాట్ సాస్ పోటీకి ఈ ఊరికి వచ్చా. 192 00:13:28,600 --> 00:13:31,895 తను ఒక వార్తాపత్రికలో పని చేసేది, ఆ పని మీదే కొన్ని ఫోటోలు తీస్తూ ఉండింది. 193 00:13:33,355 --> 00:13:35,232 కొన్ని బార్లకు వెళ్లాం. 194 00:13:35,232 --> 00:13:38,151 కానీ, ఇక్కడికి కూడా వచ్చుంటామేమో అనిపిస్తోంది. 195 00:13:38,151 --> 00:13:40,362 ఇంతకు ముందు చూసినట్టుగానే అనిపిస్తోంది. 196 00:13:41,071 --> 00:13:42,072 హా, ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. 197 00:13:43,240 --> 00:13:45,742 ఆ ఉత్సవం ఫియెస్టా గార్డెన్స్ లో జరిగింది. 198 00:13:45,742 --> 00:13:47,327 అది ఇక్కడికి దగ్గర్లోనే ఉంటుంది. 199 00:13:47,327 --> 00:13:49,162 ఆ పోటీలో గెలుపొందిన సాసులని మేము స్టాకులో ఉంచుకుంటాం. 200 00:13:51,540 --> 00:13:54,793 హా. దీనితో బ్లడీ మేరీ చేస్తే అదిరిపోతుంది. 201 00:13:55,294 --> 00:13:56,295 అది నిజమే. 202 00:13:58,213 --> 00:14:02,092 నాకు గుర్తున్నంత వరకు, ఆరోజు రాత్రి ఇక్కడ పని చేసిన బార్టెండర్ మాతో చాలా మంచిగా ఉండింది. 203 00:14:02,092 --> 00:14:05,596 ఎక్కడెక్కడ ఆహారం బాగుంటుందో అని మాకు చాలా మంచి సలహాలు ఇచ్చింది. 204 00:14:05,596 --> 00:14:07,598 తనకు పొడవాటి తెల్లజుట్టు ఉండింది. 205 00:14:08,348 --> 00:14:10,392 చూడటానికి మీలానే ఉండింది. 206 00:14:11,518 --> 00:14:12,853 మీ జ్ఞాపక శక్తి మామూలుగా లేదే. 207 00:14:14,229 --> 00:14:15,981 నాకు ఊరకే గుర్తురాలేదులెండి. 208 00:14:16,565 --> 00:14:18,358 ఆ ఫోటోలో ఉండే అమ్మాయి అనుకుంటా. 209 00:14:25,824 --> 00:14:26,825 అది అసంభవం. 210 00:14:29,870 --> 00:14:30,871 ఆమె మీకు చుట్టమా? 211 00:14:30,871 --> 00:14:32,080 మీరు చాలా ప్రశ్నలు అడుగుతారే. 212 00:14:33,916 --> 00:14:35,834 తెలుసు. సారీ. 213 00:14:36,877 --> 00:14:37,878 అది నాకున్న చెడ్డ అలవాటు. 214 00:14:38,629 --> 00:14:40,047 చాలా ప్రశ్నలు అడగడమా? 215 00:14:40,047 --> 00:14:41,507 జనాలకు సమాధానమివ్వడం ఇష్టమో లేదో చూసుకోను. 216 00:14:45,844 --> 00:14:47,095 పర్వాలేదులెండి. 217 00:14:48,472 --> 00:14:50,807 తను నా చెల్లి, కానీ... 218 00:14:51,892 --> 00:14:53,101 ఇప్పుడు మాతో లేదు. 219 00:14:54,520 --> 00:14:55,729 చాలా కాలం క్రితం కారు ప్రమాదంలో చనిపోయింది. 220 00:15:02,236 --> 00:15:03,570 అయ్యయ్యో. 221 00:15:05,030 --> 00:15:06,031 పర్వాలేదు. 222 00:15:08,033 --> 00:15:09,034 నాకూ బాధగానే ఉంది. 223 00:15:11,078 --> 00:15:14,748 హా, షాప్ సంస్థలో జరిగిన మోసంపై జరుగుతున్న దర్యాప్తుకు సంబంధించి ఒక కొత్త విషయం తెలిసింది. 224 00:15:14,748 --> 00:15:18,919 నాకు అందిన సమాచారం ప్రకారం, షాప్ సంస్థలో పనిచేసే చాలా మంది ఆఫీసర్లు, సీనియర్ సిబ్బందిపై 225 00:15:18,919 --> 00:15:21,338 ఈ మధ్యాహ్నం కేసులు ఫైలు చేసే అవకాశం ఉంది. 226 00:15:21,338 --> 00:15:23,507 అబ్బా. అందరూ వినండి. 227 00:15:23,507 --> 00:15:25,384 హానా హాల్ సెల్ ఫోనును ట్రాక్ చేసే విషయం ఎందాకా వచ్చింది? 228 00:15:25,384 --> 00:15:26,885 వారెంట్ కోసం దరఖాస్తు చేశాం. 229 00:15:26,885 --> 00:15:29,763 - జడ్జిని మళ్లీ అడిగావా? - రోజంతా కోర్టులో విచారణలోనే ఉంది ఆవిడ. 230 00:15:29,763 --> 00:15:30,848 హేయ్. 231 00:15:31,765 --> 00:15:32,808 - ఇది చుశావా? - హా. 232 00:15:33,809 --> 00:15:35,644 న్యాయశాఖలో ఉండే నీ మిత్రురాలు ఏమైనా సాయం చేస్తానందా? 233 00:15:35,644 --> 00:15:37,020 తను ఏం చేయలేను అంటోంది. 234 00:15:37,604 --> 00:15:39,439 - ఫోను విషయంలో వారెంట్ పని ఎందాకా వచ్చింది? - పురోగతి అనేదే లేదు. 235 00:15:41,149 --> 00:15:42,359 నన్ను డేటా బ్రోకర్లకు కాల్ చేయనివ్వు. 236 00:15:42,943 --> 00:15:44,069 ఆ విధంగా హానా ఫోన్ ని ట్రాక్ చేయనివ్వు. 237 00:15:44,653 --> 00:15:47,281 మారిస్, నీకు దీని గురించి తెలీదనే అనుకో. ఇది నేను అనధికారికంగా చేస్తాను. 238 00:15:49,908 --> 00:15:51,368 అధికారికంగా, నేను వద్దు అనే చెప్తున్నా. 239 00:15:52,035 --> 00:15:53,829 అనధికారంగా థ్యాంక్స్ చెప్తున్నా. 240 00:15:55,247 --> 00:15:57,207 - కొత్త ప్లాన్ ఏమైనా వేశావా? - హా. డేటా బ్రోకర్లకు కాల్ చేయ్. 241 00:15:57,207 --> 00:15:59,209 - గత 24 గంటల సెల్ లొకేషన్ నాకు కావాలి. - సరే. 242 00:16:00,794 --> 00:16:01,795 ఇప్పుడే ఇది నీకు వచ్చింది. 243 00:16:03,338 --> 00:16:04,339 థ్యాంక్యూ. 244 00:16:06,341 --> 00:16:08,093 {\an8}డెప్యూటీ గ్రేడీ బ్రాడ్ఫర్డ్ యునైటెడ్ స్టేట్స్ మార్షల్స్ సర్వీస్ 245 00:16:27,988 --> 00:16:28,989 శుక్రవారం, ఏప్రిల్ 14 246 00:16:30,115 --> 00:16:31,491 బాబోయ్! 247 00:16:32,743 --> 00:16:35,579 పాస్ కోడును ఎంటర్ చేయండి ఫేస్ ఐడీ కోసం పైకి స్వైప్ చేయండి 248 00:16:37,247 --> 00:16:39,499 గ్రేడీ - జనవరి 18, మధ్యాహ్నం 2:12 గంటలు అవెట్ థాంప్సన్ నుండి ఈమెయిల్ 249 00:16:45,047 --> 00:16:45,881 విషయం: ప్రస్తుత స్థితి 250 00:16:45,881 --> 00:16:46,965 విషయం: సీఎస్ బగ్ విషయం: స్పష్టమైన అప్ డేట్స్ 251 00:16:46,965 --> 00:16:48,217 విషయం: స్లేట్ అప్ డేట్ విషయం: తాజా ప్రశ్నలు 252 00:16:48,217 --> 00:16:50,427 విషయం: పురోగతి విషయం: కొత్త బగ్ 253 00:16:50,427 --> 00:16:51,345 విషయం: ఏస్పెన్ సీఎస్ సమావేశం 254 00:16:51,345 --> 00:16:52,554 విషయం: కార్పొరేట్ హౌస్ కీపింగ్ అభ్యర్థన 255 00:16:52,554 --> 00:16:53,472 విషయం: సీఎస్ ఐపీఓ 256 00:17:01,688 --> 00:17:03,690 హేయ్. ఏవండి. మీ దగ్గర... 257 00:17:04,191 --> 00:17:05,192 థ్యాంక్స్. 258 00:17:06,318 --> 00:17:07,277 సారీ. ఒక్క నిమిషం. 259 00:17:07,986 --> 00:17:10,030 హేయ్. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోతోంది. 260 00:17:10,030 --> 00:17:11,573 నాకొక చిరునామా దొరికింది. 261 00:17:11,573 --> 00:17:13,784 - ఎవరి చిరునామా? - ఆండ్రియా రేయస్ ది. 262 00:17:13,784 --> 00:17:14,910 నిజంగానా? 263 00:17:15,661 --> 00:17:17,079 మనం వెతికే ఆండ్రియా చిరునామానే అంటావా? 264 00:17:17,079 --> 00:17:19,957 ఏమో, కానీ చార్లెస్ స్మిత్ అడ్రస్ కూడా అదే అని ఉంది, 265 00:17:19,957 --> 00:17:22,459 క్యాంపెయిన్ సహకార బహిర్గత ఫారమ్ లో అయితే ఆ చిరునామానే ఉంది, కాబట్టి... 266 00:17:23,961 --> 00:17:26,588 సరే. ఆ చిరునామా నాకు పంపగలవా? 267 00:17:27,089 --> 00:17:28,089 ఇప్పుడే పంపేశా. 268 00:17:28,882 --> 00:17:30,384 {\an8}4872 పశ్చిమం 41వ వీధి, ఆస్టిన్, టెక్సస్ 269 00:17:30,384 --> 00:17:31,468 {\an8}పదకొండు నిమిషాలు 270 00:17:34,680 --> 00:17:36,139 అది చాలా దగ్గర్లోనే ఉంది. 271 00:17:36,849 --> 00:17:38,892 బెయిలీ, నువ్వు ఒక్కదానివే వెళ్లకూడదు. 272 00:17:39,935 --> 00:17:42,563 ఈ మాట నేను అంటున్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది, నువ్వు హానా కోసం ఆగితే మంచిదేమో. 273 00:17:44,064 --> 00:17:46,316 హా. అవునేమో. 274 00:17:46,316 --> 00:17:47,776 ఆమె ఇంకా బారులోనే ఉందా? 275 00:17:49,194 --> 00:17:50,445 అవును. 276 00:17:55,409 --> 00:17:56,535 డ్రింక్ కి థ్యాంక్స్. 277 00:17:58,203 --> 00:17:59,288 నేను నిజంగానే ఈ డ్రింక్ కి డబ్బులు... 278 00:18:00,414 --> 00:18:02,291 ఉచితమంటే ఉచితం, అంతే. 279 00:18:04,585 --> 00:18:06,170 మీ అబ్బాయిలు చాలా ముద్దొస్తున్నారు. 280 00:18:08,463 --> 00:18:12,384 హా, ఇప్పుడు కాస్త పెద్దవాళ్లయ్యారు, కాబట్టి అంత ముద్దురారులెండి. 281 00:18:12,885 --> 00:18:13,719 మీకు పిల్లలు ఉన్నారా? 282 00:18:13,719 --> 00:18:15,846 ఇంకా లేదు. ఇంకా నా చెలికాడు నాకు ఎదురుకాలేదు. 283 00:18:19,349 --> 00:18:21,935 సరే మరి, ఇక నేను బయలుదేరుతాను. 284 00:18:23,020 --> 00:18:26,773 ఇంటర్వ్యూ త్వరగా అయితే, ఇక్కడికి వస్తానేమో. 285 00:18:27,399 --> 00:18:28,317 బ్రహ్మాండంగా రావచ్చు. 286 00:18:28,317 --> 00:18:30,068 రండి. పండగ చేసుకుందాం. 287 00:18:30,652 --> 00:18:31,653 మీరు అన్న మాట నిజం కావాలి. 288 00:18:34,198 --> 00:18:37,075 వెళ్లే ముందు, మిమ్మల్ని ఒక విచిత్రమైన ప్రశ్న అడగాలనుకుంటున్నా. 289 00:18:38,243 --> 00:18:39,453 అడిగేసేయండి మరి. 290 00:18:41,663 --> 00:18:43,498 ఇక్కడ ఉండే వాళ్లు మీకు చాలా మందే తెలిసి ఉంటారు కదా. 291 00:18:44,208 --> 00:18:46,126 చాలా మంది తెలుసు. ఎందుకు? 292 00:18:47,211 --> 00:18:48,545 నేను ఒక మనిషి కోసం వెతుకుతున్నా. 293 00:18:49,505 --> 00:18:51,673 నేనూ, నా స్నేహితురాలు ఇక్కడికి వచ్చినప్పుడు మేము అతడిని కలుసుకున్నాం. 294 00:18:51,673 --> 00:18:55,093 అప్పుడు ఆస్టిన్ లో ఉండేవాడు, ఇప్పటికీ ఉంటున్నాడేమో మరి. 295 00:18:55,093 --> 00:18:56,803 క్రమం తప్పకుండా బారుకు వచ్చేరకమైన వాడు కావచ్చు. 296 00:18:57,888 --> 00:19:00,098 నా మిత్రురాలు అతనికి మనస్సు సమర్పించేసుకుంది. 297 00:19:01,767 --> 00:19:02,684 ఇంకా? 298 00:19:03,185 --> 00:19:07,272 అంటే, తను విడాకులు తీసుకుంటోంది, నేను చేసే పని కామెడీగానే ఉండవచ్చు, 299 00:19:07,272 --> 00:19:12,486 కానీ ఇక్కడికి ఎలాగూ వచ్చా కదా అని, తన కోసం అతని ఆచూకీ కనిపెట్టాలనుకుంటున్నా. 300 00:19:13,570 --> 00:19:14,696 వాళ్లిద్దరి మధ్య ఏదో బంధం ఉంది. 301 00:19:16,198 --> 00:19:17,407 ఇది ఎంత కాలం క్రిందటి మాట? 302 00:19:18,200 --> 00:19:19,201 చాలా కాలం క్రిందటి విషయం. 303 00:19:20,786 --> 00:19:22,162 అలాంటి బంధాలు దొరకడం చాలా కష్టం. 304 00:19:24,706 --> 00:19:25,707 అది నిజమే. 305 00:19:27,042 --> 00:19:30,170 అతని పేరేమైనా తెలుసా? పేర్లు నాకు పెద్దగా గుర్తుండవు, కానీ... 306 00:19:31,046 --> 00:19:34,174 ముఖం చూస్తే గుర్తుపట్టగలరా? ఆ రోజు నేనొక ఫోటో తీశా. 307 00:19:34,174 --> 00:19:35,592 హా, ముఖాన్ని చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తా, 308 00:19:47,437 --> 00:19:48,438 ఈ ఫోటో మీకు ఎక్కడిది? 309 00:19:50,274 --> 00:19:51,275 ఇది జోక్ అనుకుంటున్నారా? 310 00:19:51,275 --> 00:19:53,151 మీరు నా కుటుంబంతో జోక్ చేస్తున్నారు. 311 00:19:54,278 --> 00:19:57,072 ఎవరు మీరు? ఎవరు పంపారు మిమ్మ;ల్ని? 312 00:19:57,072 --> 00:19:57,990 ఎవరూ పంపలేదు. 313 00:19:57,990 --> 00:19:59,116 ఎవరు పంపారో చెప్పండి! 314 00:19:59,116 --> 00:20:00,617 హేయ్! తన మీద అరవకు! 315 00:20:04,246 --> 00:20:05,789 ఓరి దేవుడా. 316 00:20:07,082 --> 00:20:07,916 క్రిస్టిన్? 317 00:20:07,916 --> 00:20:10,752 అది నా పేరు కాదు. 318 00:20:12,004 --> 00:20:14,381 పద. త్వరగా పద! 319 00:20:16,884 --> 00:20:19,469 - ఏం జరిగింది? ఎవరతను? - ముందు పద. 320 00:20:30,981 --> 00:20:31,982 - హేయ్! - జరగండి. 321 00:20:33,275 --> 00:20:34,401 చూసుకోండి! 322 00:20:58,967 --> 00:21:00,802 పద. ఆపకుండా పద! 323 00:21:01,887 --> 00:21:03,222 చూసుకోండి! 324 00:21:35,462 --> 00:21:36,463 బెయిలీ, వేగంగా పద. 325 00:21:36,463 --> 00:21:38,799 నేను వీలైనంతా వేగంగానే పరుగెత్తుతున్నా. మన రాత ఇలా ఉంది మరి. 326 00:21:38,799 --> 00:21:40,300 అతను ఇంకా మన వెంట పడుతున్నాడా? 327 00:21:41,260 --> 00:21:42,219 బెయిలీ. 328 00:21:43,804 --> 00:21:45,597 పద. మనం వెళ్లాలి. 329 00:21:48,600 --> 00:21:50,102 క్రిస్టీ. 330 00:21:54,815 --> 00:21:56,483 భయపడకు. 331 00:21:57,568 --> 00:21:59,403 నీకు గబ్బిలాలంటే భయం లేదు కదా? 332 00:22:02,656 --> 00:22:06,201 భయపడకు. అవి... ఎక్కడికో వెళ్తున్నాయి, అంతే. 333 00:22:16,879 --> 00:22:19,256 క్రిస్టీ. క్రిస్టీ. 334 00:22:19,256 --> 00:22:20,174 బెయిలీ? 335 00:22:23,969 --> 00:22:24,970 నువ్వు బాగానే ఉన్నావా? 336 00:22:33,478 --> 00:22:34,730 నాకు తన జ్ఞాపకం గుర్తు వచ్చింది. 337 00:22:36,732 --> 00:22:42,154 తను ఇక్కడ నాన్నతో, ఇంకా ఆండ్రియా, చార్లీలతో పాటు ఇక్కడకు వచ్చింది. 338 00:22:45,073 --> 00:22:46,283 నన్ను క్రిస్టీ అని పిలిచింది. 339 00:22:47,492 --> 00:22:48,952 నాన్న కూడా నన్ను క్రిస్టీ అనే పిలిచాడు. 340 00:22:50,495 --> 00:22:51,496 నా ఉద్దేశం... 341 00:22:54,082 --> 00:22:56,251 తను నాకు అమ్మే కదా? 342 00:22:57,753 --> 00:22:58,754 అంతే అనుకుంటా. 343 00:23:01,381 --> 00:23:02,674 నీ అభిప్రాయం ప్రకారం... 344 00:23:03,967 --> 00:23:05,177 ఒకవేళ... 345 00:23:05,177 --> 00:23:07,346 తన గురించి నాన్న అబద్ధం చెప్పాడంటే, 346 00:23:07,346 --> 00:23:10,933 బహుశా తను ఇంకా బతికే ఉండవచ్చని నీకేమైనా... 347 00:23:10,933 --> 00:23:12,809 తను కారు ప్రమాదంలో చనిపోయింది. 348 00:23:13,977 --> 00:23:16,688 చార్లీ నాకు చెప్పాడు. అది మాత్రం నిజం. 349 00:23:16,688 --> 00:23:18,607 ఆ విషయంలో మీ నాన్న చెప్పింది నిజమే. 350 00:23:20,067 --> 00:23:21,527 నేను చాలా చింతిస్తున్నాను. 351 00:23:25,739 --> 00:23:28,367 ఎందుకు? నాన్న ఎందుకు... 352 00:23:29,993 --> 00:23:32,329 నాకు తెలీదు. నిజంగానే తెలీదు. 353 00:23:43,966 --> 00:23:45,425 బెయిలీ, చెప్పేది విను. 354 00:23:46,426 --> 00:23:51,557 నాకు కూడా అదోలా ఉంది, కానీ మనం వెళ్లిపోవాలి. ఏదైనా సురక్షితమైన చోటికి మనం వెళ్లిపోవాలి. 355 00:23:53,016 --> 00:23:54,309 ఆ పని చేద్దామా? 356 00:23:55,060 --> 00:23:58,063 ఆ తర్వాత మనం దీని గురించి నిదానంగా మాట్లాడుకుందాం. ఒట్టేసి చెప్తున్నా. 357 00:23:59,273 --> 00:24:01,233 - వెళ్దామా? - హా, అలాగే. 358 00:24:03,318 --> 00:24:04,570 పద. 359 00:24:23,380 --> 00:24:25,674 నువ్వు అన్నిసార్లు నొక్కినంత మాత్రాన అది వేగంగా వచ్చేయదు. 360 00:24:25,674 --> 00:24:28,468 - మనం మెట్లు ఎక్కి వెళ్దాం. - మనం ఆరవ అంతస్థులో ఉన్నాం. 361 00:24:29,720 --> 00:24:30,762 రా. 362 00:24:56,705 --> 00:24:57,998 మెట్లు ఎక్కి వెళ్దాం పద. 363 00:25:01,793 --> 00:25:04,755 కానీ అప్పటిదాకా, మనం వెనుకడుగు వేయాల్సిందే, ఎందుకంటే ఏదైనా జరిగితే... 364 00:25:06,173 --> 00:25:07,174 ఒక్క నిమిషం ఆగండి. 365 00:25:07,674 --> 00:25:09,426 - ఏంటి? - ఓవెన్, తన ఫోన్ పంపాడు. 366 00:25:11,011 --> 00:25:12,221 నోట్స్ యాప్, ఈమెయిళ్లు. 367 00:25:13,055 --> 00:25:14,056 అన్నింటికీ వివరణ కూడా ఉంది. 368 00:25:16,266 --> 00:25:18,018 మనం మళ్లీ మాట్లాడుకుందాం. 369 00:25:19,811 --> 00:25:21,939 చూడు, నేను దర్యాప్తు చేయడం ప్రారంభించా, అతను ఏ తప్పూ చేయలేదు. 370 00:25:21,939 --> 00:25:24,691 ప్రధాన కోడింగ్ బృందంలో అతను లేడు, కానీ అతను సమస్యను సరిచేస్తూ ఉన్నాడు. 371 00:25:24,691 --> 00:25:28,153 ఐపీఓ వద్దని అవెట్ కి చెప్తూ ఉన్నాడు, సమస్య ఉందని బహిరంగంగా ప్రకటించమని చెప్పాడు. 372 00:25:31,031 --> 00:25:34,201 జాకీ, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండే యుఎస్ అటార్నీ ఆఫీసుకు ఫోన్ కలిపి ఇవ్వు. 373 00:25:34,201 --> 00:25:36,078 దర్యాప్తు ఎవరి నేత్రత్వంలో జరుగుతోంది? 374 00:25:36,078 --> 00:25:38,038 ఈ కేసు మీద జేమీ కాల్డేరా అనే అసిస్టెంట్ అటార్నీ పని చేస్తోంది. 375 00:25:38,038 --> 00:25:40,123 నేను ఎఫ్.బీ.ఐ ఏజెంట్, నవోమీ వూతో టచ్ లో ఉన్నా. 376 00:25:40,123 --> 00:25:41,834 తనతో మాట్లాడతాను, ఫోన్ కలిపి ఇవ్వు. 377 00:25:41,834 --> 00:25:43,752 హానా హాల్ సెల్ లొకేషన్ రికార్డులు వచ్చేశాయి, 378 00:25:43,752 --> 00:25:45,879 తను ఇప్పుడే టౌన్ హోటల్ లోకి ప్రవేశించింది. 379 00:25:48,006 --> 00:25:49,091 నువ్వు కూడా వెళ్లు. 380 00:25:49,091 --> 00:25:51,051 నవోమీ వూ ఫోన్ నంబర్ నీకు మెసేజ్ చేస్తాను. 381 00:25:51,635 --> 00:25:53,178 పోజర్ ని తీసుకురా, మేము గ్యారేజీలో ఉంటాం. 382 00:25:53,178 --> 00:25:55,138 ల్యారీ! ల్యారీ, నీ సామాగ్రి అంతా తెచ్చుకో. నువ్వు నాతో రావాలి. 383 00:25:55,138 --> 00:25:56,265 ఉంటా మరి. 384 00:26:07,067 --> 00:26:08,277 సర్దేసుకొని పోదాం. 385 00:26:13,282 --> 00:26:14,366 హేయ్, బెయిలీ! 386 00:26:15,033 --> 00:26:16,410 ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? 387 00:26:16,410 --> 00:26:17,494 మన ఇంటికి. 388 00:26:18,287 --> 00:26:19,538 ఇప్పుడు నేను రాలేను. 389 00:26:20,163 --> 00:26:21,164 బెయిలీ. 390 00:26:23,959 --> 00:26:25,961 ఇందాకే కదా అన్నావు, నిదానంగా మాట్లాడుకుందామని. 391 00:26:27,045 --> 00:26:30,007 ఏదైనా సురక్షితమైన చోటుకు వెళ్లాక నిదానంగా మాట్లాడుకుందాం అన్నాను. 392 00:26:30,007 --> 00:26:31,300 జోక్ చేస్తున్నావా! 393 00:26:31,300 --> 00:26:34,970 నాన్న నాతో అబధ్దమాడాడు. అన్ని విషయాల్లోనూ అబద్ధమాడాడు. 394 00:26:34,970 --> 00:26:37,598 నేను ఎవరు అనేదాని గురించి, నా కుటుంబం గురించి, అన్నింటి గురించి కూడా. 395 00:26:37,598 --> 00:26:41,143 ఆ తర్వాత హఠాత్తుగా ఎటో వెళ్లిపోయాడు, నాకు నిజం తెలుసుకోవాలనుంది! నీకు లేదా? 396 00:26:41,143 --> 00:26:44,897 ఉంది. దాన్ని ఖచ్చితంగా కనిపెడదాం. కానీ ఇక్కడ కాదు. 397 00:26:44,897 --> 00:26:47,357 కానీ సమాధానాలన్నీ ఇక్కడే దొరుకుతాయి మనకి. బహుశా మనం... 398 00:26:47,357 --> 00:26:50,110 మనం మళ్లీ నెవర్ డ్రైకి వెళ్లి, చార్లీతో మాట్లాడదాం. 399 00:26:50,110 --> 00:26:51,612 దాన్ని మర్చిపో. వద్దు! 400 00:26:52,821 --> 00:26:56,241 మీ నాన్న అబద్ధాలు ఎందుకు చెప్పాడో నాకు తెలీదు, కానీ నాకు అతని వ్యక్తిత్వం ఏంటో తెలుసు. 401 00:26:56,742 --> 00:26:59,286 మీ నాన్న పేరు చెప్పగానే అతను అలా ప్రతిస్పందించాడంటే 402 00:26:59,286 --> 00:27:00,871 అతడిని మనం నమ్మలేం. 403 00:27:02,623 --> 00:27:03,624 ప్లీజ్... 404 00:27:04,499 --> 00:27:05,918 మనం సమాధానాలు కనుగొనడానికి చాలా దగ్గర్లో ఉన్నాం. 405 00:27:06,877 --> 00:27:10,214 మనం వాటిని ఖచ్చితంగా కనుగొంటాం, కానీ ఇక్కడ కాదు. 406 00:27:11,340 --> 00:27:12,799 నీకు ప్రమాదం ఉన్న చోట వద్దు. 407 00:28:05,102 --> 00:28:06,186 ఎలా ఉంది? 408 00:28:06,770 --> 00:28:07,771 సూపర్ గా ఉంది. 409 00:28:09,690 --> 00:28:11,483 నీకు ఈ ఉంగరం నచ్చకపోతే, నేను... 410 00:28:11,483 --> 00:28:12,568 ఉంగరం నాకు చాలా బాగా నచ్చింది. 411 00:28:13,569 --> 00:28:14,570 ఐ లవ్ యు. 412 00:28:16,154 --> 00:28:17,155 కానీ? 413 00:28:19,533 --> 00:28:20,993 బెయిలీ ఎలా ఫీల్ అయింది? 414 00:28:24,288 --> 00:28:26,290 తను చాలా సంతోషించింది... లేదులే. 415 00:28:26,874 --> 00:28:28,417 నువ్వు ఎలా అనుకున్నావో అలానే. 416 00:28:28,417 --> 00:28:29,501 అంత దారుణంగా నచ్చలేదా? 417 00:28:30,085 --> 00:28:31,086 తను అర్థం చేసుకుంటుందిలే. 418 00:28:35,757 --> 00:28:37,384 అలా అని నువ్వెలా ఖచ్చితంగా చెప్పగలవు. అంటే... 419 00:28:39,178 --> 00:28:40,804 అమ్మ లేకుండా పెరిగింది కదా. 420 00:28:42,973 --> 00:28:44,474 కొత్త వారిని జీవితంలో ఆహ్వానించడం కష్టంగానే ఉంటుంది. 421 00:28:46,643 --> 00:28:47,853 అది కూడా... 422 00:28:50,856 --> 00:28:53,942 నువ్వు ఒలీవియా గురించి మాట్లాడేటప్పుడు ఏదీ చక్కగా చెప్పవు. 423 00:28:56,904 --> 00:28:59,448 ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం అవసరమా? 424 00:29:00,574 --> 00:29:02,618 తన పేరును నేను ప్రస్తావించినప్పుడు కూడా అంతే. 425 00:29:10,667 --> 00:29:12,127 తన అమ్మకి సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి... 426 00:29:14,671 --> 00:29:16,715 అవి తనతో చెప్పాలంటే నాకు భయం. 427 00:29:19,343 --> 00:29:20,344 ఎలాంటి విషయాలు? 428 00:29:21,595 --> 00:29:22,596 ఎలాంటివి అంటే... 429 00:29:28,977 --> 00:29:32,981 అంటే, వాళ్లిద్దరిలో ఎవరికీ కూడా ఏం చేయాలి అనేది చెప్పలేము. 430 00:29:35,317 --> 00:29:36,693 నా భవిష్యత్తు సూపర్ గా ఉంటుందన్నమాట. 431 00:29:36,693 --> 00:29:37,986 అంత లేదులే. 432 00:29:37,986 --> 00:29:39,363 మంచి మాటే చెప్పావులే. 433 00:29:40,280 --> 00:29:44,243 తన హై స్కూల్ అయ్యేదాకా ఆగుదాం, ఒకవేళ అదే మంచిదని నీకు అనిపిస్తే. 434 00:29:45,911 --> 00:29:47,538 నీకేం కావాలి? 435 00:29:48,497 --> 00:29:49,498 నువ్వే. 436 00:29:50,332 --> 00:29:53,418 ఇక మీగతావాటి గురించి నేను రవ్వంత పట్టించుకున్నా, 437 00:29:53,418 --> 00:29:55,045 ఇక్కడ నీతో ఇలా ఉండేవాడిని కాదు. 438 00:29:56,004 --> 00:29:57,172 ఇంకో విషయం ఏంటంటే... 439 00:29:58,757 --> 00:30:01,593 నాకు ఇక్కడ నీతో ఇలా ఉండటం చాలా బాగా నచ్చింది. 440 00:30:25,367 --> 00:30:26,368 జూల్స్ 441 00:30:30,956 --> 00:30:32,165 హేయ్, జూల్స్. 442 00:30:32,165 --> 00:30:35,794 - ఓవెన్ అసలైన పేరు, ఈథన్ యంగ్. - ఏంటి? 443 00:30:35,794 --> 00:30:38,213 నువ్వు ఊహించింది నిజమైంది. మీ తాతయ్య కూజాలోనే సేఫ్ ఉండింది. 444 00:30:38,213 --> 00:30:42,176 ఈ తాళం చెవి ఆ సేఫ్ కి చెందినదే, దాని లోపల ఓవెన్ మైఖెల్స్, అలియాస్ ఈథన యంగ్, స్వయంగా తన స్వహస్తాలతో రాసిన 445 00:30:42,176 --> 00:30:43,427 వీలునామా ఉంది. 446 00:30:43,427 --> 00:30:44,845 ఒక్క నిమిషం. నీ దగ్గర అతని వీలునామా ఉందా? 447 00:30:44,845 --> 00:30:47,723 నువ్వు ఆస్టిన్ లో ఉండకూడదు, హానా. అక్కడి నుండి వెంటనే వచ్చేయ్. 448 00:30:47,723 --> 00:30:49,141 ఎందుకు? ఏం జరుగుతోంది? 449 00:30:49,141 --> 00:30:51,101 నికొలస్ బెల్ అనే పేరు ఎప్పుడైనా విన్నావా? 450 00:30:51,101 --> 00:30:52,644 ఎక్కడో వినినట్టే ఉంది, కానీ... 451 00:30:52,644 --> 00:30:55,397 అతను కేట్ స్మిత్ వాళ్ల నాన్న, ఓవెన్ మామ. 452 00:30:57,149 --> 00:31:00,569 అతను కంపానో అనే మాఫియా పరివారానికి లాయర్, హానా. 453 00:31:01,236 --> 00:31:03,071 ఉత్తర అమెరికాలో వాళ్లది అత్యంత పెద్ద మాఫియా. 454 00:31:03,071 --> 00:31:04,489 అక్రమ రవాణా, దోపిడీ, హత్యలు చేస్తుంటారు. 455 00:31:04,489 --> 00:31:05,616 నికొలస్ బెల్ కూతురు, కారు ప్రమాదంలో మరణించింది 456 00:31:05,616 --> 00:31:08,243 డ్రగ్స్ స్మగ్లింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 457 00:31:08,243 --> 00:31:09,328 నికొలస్ బెల్ కూతురిని ఎవరు చంపారు? 458 00:31:09,328 --> 00:31:10,495 కంపానో పరివారం, తమ సొంత వారిపైనే పగ పట్టిందా? 459 00:31:10,495 --> 00:31:11,830 దీన్నంతటితో ఓవెన్ కి ఏంటి సంబంధం? 460 00:31:11,830 --> 00:31:14,541 కేట్ చనిపోయాక, ప్రభుత్వం దగ్గరున్న ఆధారాలను 461 00:31:14,541 --> 00:31:15,959 కంపానో పరివారానికి వ్యతిరేకంగా ఓవెన్ మార్చేశాడు. 462 00:31:15,959 --> 00:31:19,129 నికొలస్ బెల్ ని, ఆ మాఫియాలోని ఇతర ముఖ్యమైన వ్యక్తులని అతను చట్టానికి పట్టించాడు. 463 00:31:19,129 --> 00:31:20,297 ఓరి దేవుడా. 464 00:31:20,297 --> 00:31:23,342 అవును. నువ్వు అక్కడ ఇంకొక్క క్షణం కూడా ఉండకూడదు. 465 00:31:25,135 --> 00:31:27,095 హాన్, నా మాట విను. నేను హర్జ్ ట్యాక్సీ కంపెనీతో మాట్లాడాను కూడా. 466 00:31:27,095 --> 00:31:28,555 కారు మీ హోటల్ దగ్గరకి వచ్చేసి ఉంది, సరేనా? 467 00:31:28,555 --> 00:31:31,934 మీ కోసం అక్కడే ఉంది అది. మీరు అన్నీ సర్దేసుకొని, దానిలో ఎక్కి కూర్చుంటే చాలు. 468 00:31:31,934 --> 00:31:33,685 నీకూ, బెయిలీకి సంబంధించిన ఆనవాలు 469 00:31:33,685 --> 00:31:35,354 - ఏవీ లేకుండా చూసుకో. - సరే. 470 00:31:35,354 --> 00:31:37,147 రేపు ఉదయం నేను ఆల్బకర్కూ వస్తాను. 471 00:31:37,147 --> 00:31:38,815 నిన్ను అక్కడ కలుస్తా, అక్కడి నుండి ఇద్దరం వద్దాం. 472 00:31:38,815 --> 00:31:39,816 సరే. 473 00:31:39,816 --> 00:31:42,736 మీ ఫోన్లను ఎక్కడైనా పారేయండి, వచ్చేటప్పుడు దార్లో కొత్తవి తీసుకోండి. 474 00:31:42,736 --> 00:31:43,862 హా, సరే. 475 00:31:43,862 --> 00:31:45,197 వెంటనే బయలుదేరు, హానా! 476 00:32:02,756 --> 00:32:03,757 బెయిలీ? 477 00:32:04,675 --> 00:32:06,552 బెయిలీ, మనం ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 478 00:32:08,011 --> 00:32:10,472 మనం వెళ్లిపోవాలి. బెయిలీ. 479 00:32:13,475 --> 00:32:14,601 అబ్బా! 480 00:32:16,270 --> 00:32:17,396 బెయిలీ? 481 00:32:27,447 --> 00:32:30,659 ఒక టీనేజ్ అమ్మాయిని ఏమైనా చూశారా? పదహారేళ్లుంటాయి. తెల్లజుట్టుకు గులాభీ రంగు వేసుకొని ఉంటుంది. 482 00:32:30,659 --> 00:32:32,619 నేను ఇప్పుడే వచ్చాను. నేను చూడలేదు... 483 00:33:17,080 --> 00:33:18,290 మేము మార్షల్స్ ఆఫీసు నుండి వస్తున్నాం. 484 00:33:18,290 --> 00:33:20,250 నాకు హానా హాల్ ఉంటున్న గది నంబరు కావాలి. 485 00:33:21,627 --> 00:33:24,338 - మన్నించాలి, నేను ఆ వివరాలు చెప్పలేను... - మేడమ్, ఇది చాలా అర్జంట్. 486 00:33:24,338 --> 00:33:27,883 తన ఎత్తు సుమారుగా 5'8'' ఉంటుంది, గోధుమ రంగు జుట్టుతో ఉన్న తెల్లజాతీయురాలు, 45-50 ఏళ్ళుంటాయి. 487 00:33:27,883 --> 00:33:29,301 నగదు రూపంలో చెల్లించి ఉండవచ్చు. 488 00:33:30,469 --> 00:33:31,595 రిజర్వేషన్ జాబితా ఫలితాలు లభించలేదు 489 00:33:33,305 --> 00:33:34,932 మిస్ పార్న్స్ పేరుతో బుక్ చేసుకొని ఉంటుంది. 490 00:33:39,311 --> 00:33:40,312 ఇక్కడే ఉండాలి. 491 00:33:45,901 --> 00:33:46,902 బెయిలీ? 492 00:33:51,031 --> 00:33:52,366 నువ్వు ఏం చేశావు, హానా? 493 00:34:03,544 --> 00:34:04,962 నాన్న 494 00:34:15,973 --> 00:34:17,056 హేయ్, పిల్లోడా. 495 00:34:17,056 --> 00:34:19,434 హేయ్. అమ్మ తోడు, నేను ఇందాకే క్రిస్టిన్ ని చూశా. 496 00:34:20,018 --> 00:34:21,395 క్రిస్టిన్? ఏంటి? 497 00:34:23,813 --> 00:34:26,190 హోటల్ దగ్గర, ఇంకా నెవర్ డ్రై దగ్గర మన వాళ్లు ఉండాలి. 498 00:34:27,568 --> 00:34:29,527 స్థానిక ఏజెంట్లందరికీ ఒక సందేశం పంపండి. 499 00:34:30,779 --> 00:34:32,447 బెయిలీ మైఖెల్స్, 16 ఏళ్లు, 500 00:34:33,489 --> 00:34:36,368 ఎత్తు సుమారు 5'2'' ఉంటుంది. తెల్లజుట్టుకు గులాభీ రంగు వేసుకొని ఉంటుంది. 501 00:34:36,368 --> 00:34:40,205 టీ-షర్ట్, ఇంకా జీన్ షార్ట్ వేసుకొని ఉంటుంది. 502 00:35:51,985 --> 00:35:53,987 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్