1 00:00:26,152 --> 00:00:29,948 పైప్ లైన్ ఓహు, హవాయి 2 00:00:33,451 --> 00:00:34,536 2022 సీజన్ ప్రారంభోత్సవం 3 00:00:34,536 --> 00:00:38,790 ఓహులోని అందమైన ఉత్తర తీరం నుండి అందరికీ శుభోదయం. 4 00:00:38,790 --> 00:00:41,960 ఛాంపియన్షిప్ టూరులో ఇది మొదటి స్టాప్. 5 00:00:42,586 --> 00:00:47,340 టూరులో పాల్గొనే సర్ఫర్లందరూ ఇలా వస్తారా? 6 00:00:47,924 --> 00:00:51,469 ఈ ఛాంపియన్షిప్ ప్రారంభమవుతోంది, కానీ మనం ఒక వ్యక్తిని మిస్ అవ్వబోతున్నాం. 7 00:00:52,053 --> 00:00:55,765 ఈ వారం ప్రారంభంలో గేబ్ మాకు ఒక విషయం తెలియజేశారు. 8 00:00:55,765 --> 00:00:57,350 ఆయన పోటీ పడటం లేదు. 9 00:00:57,350 --> 00:00:58,435 2021 ఫైనల్స్ 10 00:00:59,895 --> 00:01:01,605 రిప్ కర్ల్ - డబ్ల్యూ.ఎస్.ఎల్ ఫైనల్స్ 11 00:01:01,605 --> 00:01:04,148 నేను గ్యాబ్రియల్ ని మిస్ అవుతున్నా. బాగా మిస్ అవుతున్నా. 12 00:01:04,148 --> 00:01:06,192 అతను హీరో లాంటి వాడు. 13 00:01:06,192 --> 00:01:07,569 పెడ్రో బర్కాసర్ సర్ఫ్ వ్లాగర్ 14 00:01:07,569 --> 00:01:12,991 అతని కుటుంబంలో... చాలా విషయాలు జరుగుతున్నాయి, అంతా గందరగోళంగా ఉందని చెప్పవచ్చు. 15 00:01:13,491 --> 00:01:15,911 త్వరలోనే మళ్లీ పాల్గొంటాడని ఆశిస్తున్నా. 16 00:01:18,371 --> 00:01:20,665 గ్యాబ్రియల్ మెడీనా లేడు కనుక, ఆ తొలి స్థానం ఇప్పుడు చాలా మంది కైవసం చేసుకోవచ్చు. 17 00:01:20,665 --> 00:01:21,875 రోజీ హాడ్జ్ మాజీ సర్ఫర్ 18 00:01:21,875 --> 00:01:25,503 అతను లేకపోవడాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. పోటీ చాలా తీవ్రంగా ఉందన్నమాట. 19 00:01:25,503 --> 00:01:26,755 ఇటలో ఫెర్రేరా ప్రస్తుత ప్రపంచ ర్యాంక్ 3 20 00:01:26,755 --> 00:01:29,049 ముందు నుండే వాళ్లు అదరగొట్టేలా ఆడాలి. 21 00:01:31,593 --> 00:01:33,136 మేము గ్యాబ్రియల్ ని మిస్ అవుతున్నామన్నది వాస్తవమే. 22 00:01:33,136 --> 00:01:34,512 ఫిలిపే టోలెడో ప్రస్తుత ప్రపంచ ర్యాంక్, 2 23 00:01:34,512 --> 00:01:36,973 నాకు తెలిసి... అతను టాప్ ఆటగాడు. 24 00:01:36,973 --> 00:01:39,601 భూమ్మీద ఉండే టాప్ సర్ఫర్లలో అతను కూడా ఒకడు. 25 00:01:42,729 --> 00:01:45,857 కానీ ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్షిప్ ని గెలుచుకొనే అవకాశం నాది. 26 00:01:50,445 --> 00:01:53,114 అగ్రస్థానంలో ఉన్నప్పుడు తప్పుకోవడం చాలా కష్టం. 27 00:01:54,783 --> 00:01:58,036 నాకు తెలిసి చివరిసారిగా ప్రపంచ టైటిల్ ని గెలిచి, 28 00:01:58,036 --> 00:02:02,666 నేను తప్పుకుంటున్నా అని ప్రకటించింది కెల్లీ స్లేటర్ అనుకుంటా. 29 00:02:08,420 --> 00:02:09,631 నా పేరు కెల్లీ స్లేటర్. 30 00:02:09,631 --> 00:02:11,049 పదకొండు సార్లు డబ్ల్యూ.ఎస్.ఎల్ ప్రపంచ ఛాంపియన్ 31 00:02:11,049 --> 00:02:14,344 నేను ప్రపంచ్ సర్ఫ్ ఛాంపియన్షిప్ టూరులో ముప్పై ఏళ్ల నుండి పాల్గొంటున్నా. 32 00:02:16,429 --> 00:02:17,889 సర్ఫింగ్ లో కొన్నేళ్లు గడిచిన ప్రతిసారి, 33 00:02:17,889 --> 00:02:19,516 టాప్ ఆటగాళ్లు కూడా మారిపోతుంటారు. 34 00:02:19,516 --> 00:02:22,519 ఆ మార్పుకు తొలిసారిగా శ్రీకారం చుట్టింది 1992లో కెల్లీ స్లేటర్ అని చెప్పవచ్చు. 35 00:02:22,519 --> 00:02:23,603 14,000 డాలర్లు. 36 00:02:24,771 --> 00:02:26,398 మీకు తెలుసో లేదో, ట్రిపుల్ క్రౌన్ సర్ఫ్ పోటీలో 37 00:02:26,398 --> 00:02:28,066 మీరు ఈ ఏటి మేటి కొత్త ఆటగాడిగా టైటిల్ గెలుచుకోనున్నారు. 38 00:02:28,066 --> 00:02:30,485 -అందుకు అభినందనలు. -నిజంగా? నాకు తెలీదు. 39 00:02:30,485 --> 00:02:32,070 కెల్లీ చాలా అరుదైన వ్యక్తి. 40 00:02:33,238 --> 00:02:34,406 చియమ్సీ - పైప్ మాస్టర్స్ 41 00:02:34,406 --> 00:02:36,408 అతని తోటివారితో పోల్చితే అయిదు రెట్లు విజయాలు ఎక్కువ సాధించాడు. 42 00:02:36,408 --> 00:02:37,450 స్టీఫెన్ 'బెల్లీ' బెల్ మేనేజర్ 43 00:02:37,450 --> 00:02:39,119 ఈ ప్రపంచంలో అతను ఒకానొక గొప్ప ఆటగాడు. 44 00:02:39,119 --> 00:02:43,206 అది నాకు చాలా ఇష్టమైన క్రీడ, ఆనందం కోసమే కానీ, డబ్బుల కోసమని నేను ఆడట్లేదు. 45 00:02:43,206 --> 00:02:45,166 ఈ అలలను ప్రసాదించినందుకు దేవునికి రుణపడి ఉంటా. 46 00:02:45,750 --> 00:02:48,336 కెల్లీ స్లేటర్ తన మొదటి టూర్ గెలిచాడు, అయిదు ప్రపంచ్ టైటిల్స్ గెలిచాడు... 47 00:02:48,336 --> 00:02:49,421 పైప్ మాస్టర్స్ ఛాంపియన్ 48 00:02:49,421 --> 00:02:52,757 ...పోటీతత్వ స్ఫూర్తి, ఎలాగైనా గెలవాలనే కసి అతడిని ముందుకు నడిపించాయి. 49 00:02:52,757 --> 00:02:54,467 లూక్ కెనెడీ ఎడిటర్, ట్రాక్స్ మ్యాగజైన్ 50 00:02:56,344 --> 00:02:57,596 అతడిని ఎవరూ ఓడించలేకపోయారు. 51 00:02:58,096 --> 00:03:02,058 అలా ఉండగా, 1990ల ఆఖర్లో టూర్ నుండి తప్పుకున్నాడు. 52 00:03:02,058 --> 00:03:05,604 మళ్లీ వచ్చి అయిదు ప్రపంచ టైటిల్స్ గెలుచుకున్నాడు. 53 00:03:06,605 --> 00:03:09,316 -ఆ అల ఏంట్రా నాయనా... -ఎందుకంటే అతను... 54 00:03:09,316 --> 00:03:11,151 -చాలా బాగా సర్ఫ్ చేస్తున్నాడు... -వచ్చేస్తున్నాడు. 55 00:03:11,151 --> 00:03:13,028 తొమ్మిది సార్లు ప్రపంచ ఛాంపియన్, కెల్లీ స్లేటర్. 56 00:03:14,654 --> 00:03:17,073 చివరిసారిగా కెల్లీ... 57 00:03:17,073 --> 00:03:19,159 ...2011లో టైటిల్ గెలుచుకున్నాడు. 58 00:03:19,951 --> 00:03:24,372 "కెల్లీ స్లేటర్ కి ఇదే ఆఖరి టైటిల్ కావచ్చు," అని నేను అనడం నాకు గుర్తుంది. 59 00:03:24,372 --> 00:03:26,917 క్విక్ సిల్వర్ ప్రో 2011 గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియా ఫస్ట్ 60 00:03:26,917 --> 00:03:31,963 యేసయ్య. యేసు ప్రభు. యేసు. 61 00:03:31,963 --> 00:03:34,466 చాలా మంది తల గోక్కుంటూ ఉంటారు. 62 00:03:35,675 --> 00:03:37,510 అంటే, ఇంకా అతను నిరూపించుకోవాల్సింది ఏముంది? 63 00:03:37,510 --> 00:03:39,137 ఇంకా ప్రపంచ టైటిల్స్ గెలవాల్సిన అవసరం అతనికి లేదు. 64 00:03:39,137 --> 00:03:40,513 ఏ ఈవెంటూ గెలవాల్సిన అవసరం లేదు. 65 00:03:40,513 --> 00:03:41,973 మిక్ ఫానింగ్ రిటైర్ అయిన మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్ 66 00:03:41,973 --> 00:03:44,184 అతను అగ్ర ఆటగాడు, ఆ అగ్ర స్థానం ఎప్పటికీ అతనిదే. 67 00:03:45,685 --> 00:03:49,981 క్రీడా రంగంలో తరచుగా ఒక పోలిక చక్కర్లు కొడుతూ ఉంటుంది, 68 00:03:49,981 --> 00:03:52,025 అదే మొహమ్మద్ ఆలీతో పోలిక అన్నమాట. 69 00:03:52,025 --> 00:03:56,279 ఆలీలో ఇంకా కొన్ని ఆటలు ఆడే సత్తా ఉందేమో, అదీగాక అతని పేరు మసకబారింది. 70 00:03:58,657 --> 00:04:01,243 నాకు తెలిసి మహా అయితే 71 00:04:01,243 --> 00:04:04,746 కెల్లీ వరుసగా మూడు, నాలుగు అపజయాలు చూసుంటాడు, 72 00:04:04,746 --> 00:04:08,500 కెల్లీ స్లేటర్ కి సంబంధించి, ఆఖరి జ్ఞాపకాలు మనకి అవే అయ్యుంటాయి. 73 00:04:11,127 --> 00:04:13,421 హవాయిలో గౌరవం ముఖ్యం. 74 00:04:14,631 --> 00:04:15,840 మంచి పేరు సంపాదించుకోవాలి. 75 00:04:15,840 --> 00:04:19,219 కాలం గడిచే కొద్దీ, జనాలు మీ గురించి మర్చిపోతారు, 76 00:04:19,844 --> 00:04:22,096 కానీ మీ పేరును మాత్రం మర్చిపోరు. 77 00:04:25,809 --> 00:04:29,813 హవాయి 5-0 78 00:04:37,737 --> 00:04:40,323 నేను 30 ఏళ్ల నుండి ప్రొఫెషనల్ గా ఆడుతున్నాను. 79 00:04:41,491 --> 00:04:43,994 కానీ ఎనిమిదేళ్ల నుండే సర్ఫింగ్ పోటీలలో పాల్గొంటున్నా. 80 00:04:43,994 --> 00:04:46,746 కాబట్టి, నా కెరీర్ ప్రస్థానం 40 ఏళ్లని చెప్పవచ్చు. 81 00:04:48,373 --> 00:04:51,167 నా చిన్నతనం నుండే, ఈ టూర్ అనేది నా జీవితంలో అంతర్భాగమైపోయింది. 82 00:04:51,167 --> 00:04:52,794 అదే నా జీవితం. 83 00:04:55,672 --> 00:04:56,798 పద్దెనిమిదేళ్ల కెల్లీ స్లేటర్ 84 00:04:58,300 --> 00:05:00,719 -అబ్బా. -వావ్. తల నొప్పా? 85 00:05:00,719 --> 00:05:02,387 -అమ్మానాన్నలు విడిపోయారు, ఇంట్లో... -అయ్యో. 86 00:05:02,387 --> 00:05:03,680 ...గందరగోళ పరిస్థితే. 87 00:05:03,680 --> 00:05:04,764 వావ్. 88 00:05:05,307 --> 00:05:06,349 "గట్టిగా కొట్టకు," అన్నాడు. 89 00:05:06,349 --> 00:05:07,851 కానీ గట్టిగా కొట్టావు. 90 00:05:07,851 --> 00:05:09,436 మా నాన్న బాగా తాగేవాడు, 91 00:05:09,436 --> 00:05:11,646 నేను అస్సలు భరించలేకపోయేవాడిని. 92 00:05:11,646 --> 00:05:13,231 నేను రేపు సర్ఫింగ్ చేయాలి. 93 00:05:13,732 --> 00:05:16,234 -బాబోయ్. -సర్ఫింగ్ ని వీడియో తీద్దాం. 94 00:05:16,234 --> 00:05:17,944 కాబట్టి, చిన్నప్పుడు చాలా సున్నితంగా ఉండేవాడిని. 95 00:05:17,944 --> 00:05:19,070 పదమూడేళ్ల కెల్లీ 96 00:05:19,070 --> 00:05:22,157 బయటపడటానికి నేను బయటకి వెళ్లి ఆటలని కసిగా ఆడేవాడిని. 97 00:05:22,824 --> 00:05:26,328 మనం పోటీదారుగా ఉన్నప్పుడు, మన అహమే మనకి రక్షగా ఉంటుంది. 98 00:05:26,328 --> 00:05:28,663 ఒక కవచంలా రక్షిస్తుంది. 99 00:05:29,539 --> 00:05:32,250 సర్ఫింగ్ పోటీలు, విజయాలు, 100 00:05:32,250 --> 00:05:34,044 అవే నాకు సర్వస్వం. 101 00:05:35,295 --> 00:05:37,464 దానికి నేను చాలా ప్రాముఖ్యత ఇచ్చా. 102 00:05:39,216 --> 00:05:42,135 ఉదయం నేను ఏం తీసుకోవాలి? ఏ మాత్రలు వేసుకోవాలి? 103 00:05:43,011 --> 00:05:44,554 ఇవిగో. నీకే. 104 00:05:45,513 --> 00:05:47,140 నేను ఈ స్థానానికి చేరుకోవడానికి, 105 00:05:47,140 --> 00:05:50,310 పోటీల్లో ప్రపంచ టైటిళ్లను గెలవడానికి 106 00:05:50,310 --> 00:05:52,270 పిచ్చే కారణమని చెప్పవచ్చు. 107 00:05:53,313 --> 00:05:55,482 కానీ ఏ విషయంలో అయినా పిచ్చి ఉండటం వలన 108 00:05:55,482 --> 00:05:57,525 సమత్యులత అనేది లోపిస్తుంది. 109 00:05:58,443 --> 00:06:00,028 నేను ఈ ఇంటి నుండి బయటకు వెళ్లి ఏదైనా చేయాలి, 110 00:06:00,028 --> 00:06:02,113 ఎందుకంటే, నేను తినడం తప్ప ఇంకేం చేయట్లేదు. 111 00:06:02,113 --> 00:06:04,741 -సరే, వెళ్లి... -లేదా స్టీమ్ రూమ్ కి వెళ్లి చిటికెలో వచ్చేస్తా. 112 00:06:04,741 --> 00:06:05,825 కలానీ మిల్లర్ గర్ల్ ఫ్రెండ్ 113 00:06:05,825 --> 00:06:08,745 -ఏంటి ఇవాళ నీ ప్లాన్స్? -ఆ, నాకు చాలా పని ఉంది. 114 00:06:08,745 --> 00:06:09,871 అంటే... 115 00:06:11,539 --> 00:06:15,794 రెండు వారాల్లో కెల్లీకి 50 ఏళ్లు నిండుతాయి. రెండే వారాల్లో అన్నమాట. 116 00:06:15,794 --> 00:06:19,506 నాకు పార్టీల్లాంటివి ఏమీ వద్దని గట్టిగా చెప్పాడు. 117 00:06:20,423 --> 00:06:23,635 "వద్దంటే వద్దు." "వద్దంటే వద్దు." అంటే అస్సలు... 118 00:06:23,635 --> 00:06:25,595 నేను లేనప్పుడు ఏం చెప్పావేంటి? హా? 119 00:06:25,595 --> 00:06:26,763 ఏం లేదు. 120 00:06:28,181 --> 00:06:30,850 -ప్రస్తుతానికి నువ్వు కంగారుపడాల్సిందైతే కాదు. -అవునా? 121 00:06:32,018 --> 00:06:34,813 యాభై ఏళ్లంటే చిన్న వయస్సు కాదు. ముసలి వాడిని అయిపోయా. 122 00:06:35,564 --> 00:06:37,816 నాకు 21 ఏళ్లు ఉన్నప్పుడు, నాకు చిన్న చిన్న లక్ష్యాలు ఉండేవి, 123 00:06:37,816 --> 00:06:42,279 దేన్ని అయినా ఓడించగలిగేలా అవి నాలో కసిని రగిలించాయి. 124 00:06:46,825 --> 00:06:50,120 ఇప్పుడు ఆ కసి నాలో సన్నగిల్లుతోంది. 125 00:06:53,331 --> 00:06:58,169 కానీ నా ముందు ఈ పోటీ ఉంది, ఆ పోటీ తర్వాతే నా పుట్టినరోజు ఉంది. 126 00:06:58,795 --> 00:07:02,632 కాబట్టి, దీన్ని గెలవడం నాకు చాలా ముఖ్యం. 127 00:07:05,343 --> 00:07:07,053 పసిఫిక్ మహాసముద్రం అమెరికా 128 00:07:08,305 --> 00:07:10,056 హవాయి పైప్ లైన్, ఓహు 129 00:07:13,768 --> 00:07:16,563 ఛాంపియన్షిప్ టూర్ ఈవెంట్ పదింట్లో మొదటిది 130 00:07:16,563 --> 00:07:18,189 స్వాగతం - బిల్లబోంగ్ ప్రో నార్త్ షోర్ 131 00:07:21,026 --> 00:07:22,861 పైప్ లైన్ కి పునఃస్వాగతం. 132 00:07:24,237 --> 00:07:26,907 ఇవాళే పోటీ ప్రారంభమవుతుంది. 133 00:07:26,907 --> 00:07:30,327 2022 ఛాంపియన్షిప్ టూర్ శుభారంభం. 134 00:07:31,328 --> 00:07:33,747 -బాగా కష్టపడు, గురూ. బాగా కష్టపడు. -నువ్వు ప్రయత్నించాల్సిందే. 135 00:07:33,747 --> 00:07:37,375 ఇక్కడ నాకు అంతులేని ఉత్సాహం కనిపిస్తోంది. 136 00:07:39,336 --> 00:07:41,504 బీచ్ లో జన సందోహం మీరు గమనించవచ్చు. 137 00:07:46,176 --> 00:07:48,929 పైప్ లైన్ లో సర్ఫింగ్ చాలా అంటే చాలా కష్టం. 138 00:07:54,184 --> 00:07:57,729 అలలు ఎంత వేగంగా తాకుతాయంటే, 139 00:07:57,729 --> 00:08:01,441 ఇంకా అవి ఎంత ఉదృతంగా ఉంటాయంటే, తలుచుకుంటేనే వణుకు పుడుతుంది. 140 00:08:02,150 --> 00:08:05,654 ఇవి ప్రాణం తీయగల అలలు. 141 00:08:06,279 --> 00:08:08,740 ఇవి చాలా ఉదృతమైన అలలు. 142 00:08:10,033 --> 00:08:12,661 పరిస్థితులు ఏ క్షణంలోనైనా తారుమారు అయిపోవచ్చు. 143 00:08:13,703 --> 00:08:16,498 ఈ అలలపై స్వారీయే ఇవాళ ఎక్కువ పాయింట్లు తెస్తాయి. 144 00:08:17,082 --> 00:08:18,917 అలలు చాలా పెద్దగా, భయంకరమైనవిగా ఉన్నాయి. 145 00:08:18,917 --> 00:08:20,001 జడ్జి గది 146 00:08:20,001 --> 00:08:23,713 కాబట్టి, ఆ అలలపై స్వారీ ఎంత కష్టంగా, ఇంకా ఎంత చిత్తశుద్ధితో ఉంటుంది, 147 00:08:23,713 --> 00:08:26,258 సర్ఫ్ ఎంత అద్భుతంగా చేస్తారు అనేదాన్ని మేము గమనించబోతున్నాం. 148 00:08:26,258 --> 00:08:28,718 మేము ఎలాంటి అలలపై దృష్టి పెట్టాలనుకుంటున్నాం అంటే... 149 00:08:32,972 --> 00:08:36,935 పోటీ తొలిరోజు చాలా నిరాశాజనకంగా మొదలైంది. 150 00:08:38,352 --> 00:08:40,230 ఫిలిపే టోలెడో, ఇంకా ఇటలో ఫెర్రేరాకు 151 00:08:40,230 --> 00:08:43,400 ఈ సీజన్ అంతగా శుభారంభం కానట్టే. 152 00:08:44,776 --> 00:08:48,280 జాక్ రాబిన్సన్. పడిపోయాడు. 153 00:08:49,614 --> 00:08:51,741 మోర్గన్ సిబిలిక్ నిష్క్రమించాడు. 154 00:08:51,741 --> 00:08:53,076 మోర్గన్ సిబిలిక్ ప్రస్తుత ప్రపంచ ర్యాంక్ 5 155 00:08:53,076 --> 00:08:56,413 తర్వాతి పోటీకి చాలా సమయం ఉంది. 156 00:08:57,622 --> 00:09:01,293 తర్వాతి పోటీకి కెల్లీ స్లేటర్ వస్తున్నాడు. 157 00:09:07,465 --> 00:09:09,759 నీకు సూపర్ మ్యాన్ తినే ఆహారం ఇష్టమా? నెల్లూరు చేపల పులుసు ఇష్టమా? 158 00:09:12,846 --> 00:09:16,474 -ఎవరికీ చెప్పకు, నాకు అది చాలా ఇష్టం. -బాసూ, అదంటే నాకు కూడా ఇష్టమే. 159 00:09:16,474 --> 00:09:18,935 కెల్లీ! థ్యాంక్యూ. 160 00:09:19,686 --> 00:09:21,646 నేను సంతకం చేస్తున్నప్పుడు తీసిన ఫోటోపై సంతకం చేస్తున్నా. 161 00:09:21,646 --> 00:09:23,440 నాకొక సంతకం చేస్తారా? 162 00:09:23,440 --> 00:09:24,608 థ్యాంక్స్. 163 00:09:24,608 --> 00:09:25,650 -ఇదుగోండి. -థ్యాంక్యూ. 164 00:09:25,650 --> 00:09:27,736 గురూ, ఈ జెర్సీపై ఉండేది నా పేరు కాదు. 165 00:09:27,736 --> 00:09:31,114 మీ జెర్సీలు అమ్ముడైపోయాయి. నేను అడిగాను, అయిపోయాయని అన్నారు. 166 00:09:31,114 --> 00:09:32,782 ఓయ్. ఇది తీసుకో. 167 00:09:32,782 --> 00:09:34,159 దేవుడా! 168 00:09:34,659 --> 00:09:38,663 ఆ! మీరు సూపర్. థ్యాంక్స్, కెల్లీ. అది మీ మంచితనానికి నిదర్శనం. 169 00:09:38,663 --> 00:09:39,748 -కెల్లీ. -హేయ్. 170 00:09:39,748 --> 00:09:41,541 -కొకోవా బీచ్ నుండి వచ్చాం. -అవునా? 171 00:09:41,541 --> 00:09:42,834 మీకు అక్కడ ఇష్టమైన రెస్టా... 172 00:09:42,834 --> 00:09:45,462 -మీరు అక్కడుండే జాజీస్ రెస్టారెంట్ కి వెళ్తారా? -అప్పుడప్పుడూ. 173 00:09:45,462 --> 00:09:48,048 -ప్రపంచం చిన్నది కదూ. -మరి, అది... 174 00:09:48,048 --> 00:09:49,132 -థ్యాంక్యూ. -వావ్. 175 00:09:49,132 --> 00:09:50,926 ఇదే మీ చివరిది అంటారా? 176 00:09:51,551 --> 00:09:53,553 -కాంస్య పతక విజేత... -ఇదే మీ ఆఖరిదా? 177 00:09:53,553 --> 00:09:55,430 -ఇంకా ఆడతారా? -ఏమో. చూడాలి. 178 00:09:55,430 --> 00:09:56,514 హా, అలాగే. 179 00:09:56,514 --> 00:09:59,017 -సరే మరి. థ్యాంక్స్. -థ్యాంక్యూ. 180 00:10:06,107 --> 00:10:08,401 ఇలాంటి పోటీలే చూడాలని అందరూ తహతహలాడుతుంటారు. 181 00:10:09,110 --> 00:10:11,947 ప్రత్యేకించి స్థానిక కుర్రాడైన బేరన్ మమీయాకి. 182 00:10:12,489 --> 00:10:15,325 బేరన్ చిన్నప్పటినుంచే ఇక్కడ పోటీల్లో పాల్గొంటున్నాడు. 183 00:10:15,325 --> 00:10:17,160 అతను చాలామంచి సర్ఫర్. 184 00:10:18,036 --> 00:10:20,455 భవిష్యత్తులో అద్భుతమైన ఆటగాడిగా ఎదిగే సామర్ధ్యం బేరన్ మమీయాకు ఉంది. 185 00:10:20,455 --> 00:10:22,165 అతను ఎంతో ప్రతిభావంతుడు. 186 00:10:22,165 --> 00:10:24,501 బేరన్ చిన్నప్పటినుంచీ కెల్లీని ఆరాధిస్తూ వస్తున్నాడు. 187 00:10:26,086 --> 00:10:28,171 రౌండ్ 2 బేరన్ మమీయా - కెల్లీ స్లేటర్ మధ్య పోటీ 188 00:10:28,171 --> 00:10:31,299 ఆ కుర్రాడు బాగా రాణిస్తున్నాడు. ఎవరికీ తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నాడు. 189 00:10:31,800 --> 00:10:33,593 అతను ఎవరికీ తల వంచే ప్రసక్తే లేదు. 190 00:10:38,807 --> 00:10:42,060 బేరన్ మమీయా దూసుకుపోతున్నాడు. భలే రైడ్ చేస్తున్నాడు. 191 00:10:42,060 --> 00:10:46,022 అతనికి సందు దొరికింది. బయటకు వచ్చేశాడు. ఇప్పుడు పోటీ ఆసక్తికరంగా మారింది. 192 00:10:47,440 --> 00:10:52,028 చూడండి. విరుచుకుపడుతున్న అలకిందకు స్లేటర్ దూసుకుపోయాడు. బయటకు రాగలడా మరి? 193 00:10:52,988 --> 00:10:53,822 రాలేకపోయాడు. 194 00:10:54,990 --> 00:10:57,492 బ్యారెల్ లోంచి స్లేటర్ బయటకు రాలేకపోతే నాకు ఎప్పుడూ ఆశ్చర్యం కలుగుతుంది. 195 00:10:58,910 --> 00:11:03,164 బేరన్ మమీయా. ఓరి దేవుడా. అద్భుతం. అలకిందనుంచి దూసుకువస్తున్నాడు. 196 00:11:03,164 --> 00:11:07,794 భావి విజేతను చూస్తున్నారు మీరు. బేరన్ మమీయా నిప్పు రవ్వలా ఉన్నాడు. 197 00:11:07,794 --> 00:11:08,879 రెండు అత్యుత్తమ స్కోర్లు 198 00:11:08,879 --> 00:11:11,256 8.67. కెల్లీ స్లేటర్ పై భారీ ఆధిక్యం సాధించాడు. 199 00:11:11,256 --> 00:11:12,883 మమీయా: 15.17 స్లేటర్: 6.44 200 00:11:14,384 --> 00:11:17,846 రెండు అత్యుత్తమ స్కోర్లను కలిపి హీట్ టోటల్ ను లెక్కిస్తారు. 201 00:11:17,846 --> 00:11:22,684 -టాప్ సర్ఫర్ తదుపరి పోటీలకు అర్హుడవుతాడు. -కమాన్, కెల్లీ. నువ్వు సాధించగలవు. 202 00:11:23,184 --> 00:11:27,355 అదిగో, కెల్లీ స్లేటర్. అలలోకి దూసుకువెళ్తున్నాడు. 203 00:11:27,355 --> 00:11:29,691 -భలే రైడ్ చేస్తున్నాడు. -వెళ్లు. వెళ్లు. 204 00:11:29,691 --> 00:11:31,735 -చక్కగా బయటకొచ్చాడు. -కమాన్. 205 00:11:31,735 --> 00:11:36,823 కెల్లీ స్లేటర్ విజృంభించాడు. ఎగసిపడే అల కిందకు అవలీలగా దూసుకుపోయాడు. 206 00:11:37,782 --> 00:11:40,076 ఈ విన్యాసంతో అతను ఈ హీట్ లో మళ్లీ ముందుకొచ్చాడు. 207 00:11:40,076 --> 00:11:44,497 స్లేటర్ అంటేనే పట్టుదలకు మారుపేరు. బేరన్ మమీయాను అతను తేలిగ్గా తీసుకోవట్లేదు. 208 00:11:44,497 --> 00:11:47,000 భలే, కానీ బేరన్ మమీయా ఇప్పటికీ ఆధిక్యంలోనే ఉన్నాడు. 209 00:11:48,668 --> 00:11:50,921 సర్ఫర్లూ, వినండి. ఇక ఐదు నిమిషాలే ఉంది. 210 00:11:50,921 --> 00:11:52,505 కెల్లీ స్లేటర్ రెండో స్థానంలో ఉన్నాడు. 211 00:11:53,548 --> 00:11:56,718 ఇప్పుడు అతనికి సరైన అల ఒకటి కావాలి. 212 00:11:57,510 --> 00:12:00,263 అదిగో. ఎన్నో అలలు వస్తున్నాయి. మమీయా మళ్లీ బయల్దేరాడు. 213 00:12:00,847 --> 00:12:04,684 అందమైన రైడ్. చక్కటి విన్యాసంతో ఈ పోటీని ముగించాడు. 214 00:12:04,684 --> 00:12:06,061 ఈ విన్యాసాన్ని తను బాగా చేయగలిగితే... 215 00:12:07,896 --> 00:12:09,189 ఓరి దేవుడా. 216 00:12:12,192 --> 00:12:13,777 లేదు, పడిపోయాడు. 217 00:12:13,777 --> 00:12:16,071 బేరన్ మమీయా చక్కటి ప్రతిభ కనబరిచాడు. 218 00:12:16,655 --> 00:12:18,490 బహుశా అది చాలా పెద్ద స్కోరే అయి ఉంటుంది. 219 00:12:18,490 --> 00:12:19,407 హీట్ టోటల్ 220 00:12:22,535 --> 00:12:24,746 ఒక నిమిషం, 15 సెకన్లు మాత్రమే ఉంది. 221 00:12:24,746 --> 00:12:29,417 కెల్లీ స్లేటర్, నీకు ప్రథమ స్థానం రావాలంటే మరో 7.18 పాయింట్లు అవసరం. 222 00:12:30,335 --> 00:12:31,336 కమాన్. 223 00:12:31,336 --> 00:12:34,881 ఎగసి పడుతున్న ఆ అలల్లో ఏదో ఒకదాన్ని కెల్లీ ఎంచుకోవలసి ఉంటుంది. 224 00:12:34,881 --> 00:12:39,553 దూరాన పైకెగసే అలను చూసిన ప్రతిసారి ఉత్కంఠ పెరుగుతోంది. 225 00:12:40,720 --> 00:12:43,265 ఇక 45 సెకన్లే ఉంది. 226 00:12:43,265 --> 00:12:47,185 యువ సర్ఫర్ బేరన్ మమీయాకి కాలం తొందరగా గడవడం లేదు. 227 00:12:47,185 --> 00:12:49,980 తన జీవితంలోనే అతి పెద్ద విజయానికి ఇక 40 సెకన్లు మాత్రమే ఉంది. 228 00:12:51,815 --> 00:12:54,150 ఆ అలల్లో ఏదైనా సకాలంలో వచ్చే అవకాశం ఉందా? 229 00:12:55,110 --> 00:12:57,320 నీళ్లలో ఆ అలను చూడండి. 230 00:13:05,829 --> 00:13:07,163 దాన్ని అందిపుచ్చుకొని ఉండాల్సింది. 231 00:13:07,163 --> 00:13:09,249 -ఏమో మరి. -ఇక పది సెకన్లే ఉంది. 232 00:13:09,249 --> 00:13:11,167 బహుశా ఈ అలతోనే ఆడుకుంటాడేమో. 233 00:13:14,170 --> 00:13:18,383 ఐదు. నాలుగు. 234 00:13:20,093 --> 00:13:23,930 మూడు. రెండు. 235 00:13:25,098 --> 00:13:26,349 ఒకటి! 236 00:13:48,580 --> 00:13:50,332 -అదే మరి... -నాలుగు సెకన్లే మిగిలి ఉంది. 237 00:13:51,041 --> 00:13:54,294 గొప్పవాళ్లే గొప్ప పనులు చేయగలరు. అద్భుతమైన పునరాగమనం. 238 00:13:57,088 --> 00:13:58,506 నా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి! 239 00:13:58,506 --> 00:14:02,594 -అద్భుతమైన సర్ఫర్. -ఓరి దేవుడా. 240 00:14:03,470 --> 00:14:06,890 స్లేటర్ మళ్లీ సాధించాడు. 241 00:14:10,185 --> 00:14:12,562 అది అద్భుతం. 242 00:14:14,231 --> 00:14:17,192 కెల్లీ స్లేటర్ కు 9.23 పాయింట్లు. 243 00:14:18,109 --> 00:14:20,987 బేరన్ మమీయాను వెనక్కి నెట్టి అతను ప్రథమస్థానంలోకి వచ్చాడు. 244 00:14:21,780 --> 00:14:22,781 కెల్లీ స్లేటర్. 245 00:14:22,781 --> 00:14:25,659 నువ్వు విన్యాసానికి బయల్దేరే సమయానికి ఇక నాలుగు సెకన్లే ఉంది. 246 00:14:26,159 --> 00:14:28,036 సర్ఫింగ్ లో ఇంతకంటే గొప్ప అనుభవం ఇంకే ఉంటుంది? 247 00:14:28,036 --> 00:14:29,663 ...హోరాహోరీ జరిగిన పోటీలో. 248 00:14:29,663 --> 00:14:31,414 బేరన్, కెల్లీలకు అభినందనలు. 249 00:14:31,998 --> 00:14:35,043 ఇటలో ఫెర్రేరా పైప్ లైన్ వద్ద... 250 00:14:36,419 --> 00:14:39,214 మొత్తానికి చక్కటి ముగింపు కదా? మొత్తానికి అలా జరిగింది. 251 00:14:40,257 --> 00:14:42,884 ఇక్కడ తర్వాత గెలవబోయేది బేరన్ మాత్రమే. 252 00:14:42,884 --> 00:14:45,345 నమ్మశక్యంగా లేదు. 30 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే, 253 00:14:45,345 --> 00:14:47,639 విజయం ఎన్నిసార్లు నాకు అందినట్టే అందకుండా పోయిందో. 254 00:14:48,431 --> 00:14:49,849 నా జీవితాన్ని ఇలా సముద్రంపై 255 00:14:49,849 --> 00:14:53,603 స్వారీ చేస్తూ గడపడం కంటే ఇంకెలా గడపాలో నాకు తెలీదు. 256 00:14:54,813 --> 00:14:56,064 హేయ్, బంగారం. 257 00:14:56,940 --> 00:14:57,941 అద్భుతం. 258 00:14:59,067 --> 00:15:00,569 చాలా అద్భుతం. 259 00:15:00,569 --> 00:15:03,905 -నువ్వు ఈ ఘనత సాధించడం సంతోషంగా ఉంది. -మొత్తానికి సాధించాం. కనోవా ఇగరషి చేసిన 260 00:15:03,905 --> 00:15:06,074 -ఆ చివరి స్కోర్... -అతను అలా నిలబడి, రెండు, ఒకటి. 261 00:15:06,074 --> 00:15:08,868 నేను సిద్ధమవుతుంటే నాలుగు సెకన్లే ఉందని వారు అనడం నాకు తెలుసు. 262 00:15:08,868 --> 00:15:09,953 వరల్డ్ సర్ఫ్ లీగ్ 263 00:15:19,129 --> 00:15:21,840 -బేబ్, నువ్వు సౌనా బాత్ చేస్తావా? -అలాగే, ఇప్పుడే ఆన్ చేశాను. 264 00:15:23,633 --> 00:15:28,847 నేను ఇప్పటికీ అందరితో పోటీ పడుతూ, నెగ్గుకు వస్తున్నాను. 265 00:15:29,806 --> 00:15:33,476 ఇతరులు నన్ను తేలిగ్గా తీసుకుంటున్నారని నేను అనుకోవట్లేదు, అదే సమయంలో, 266 00:15:33,476 --> 00:15:38,815 ఇలాగే పోటీలకు దిగుతూ జీవితాన్ని గడపాలని కూడా నేను అనుకోవట్లేదు. 267 00:15:39,900 --> 00:15:42,861 అప్పట్లో నాకు పోటీలే సర్వస్వం, ప్రస్తుతం నా ఆలోచనలు వేరు... 268 00:15:42,861 --> 00:15:45,739 ఈ నిజం తెలుసుకున్నాక నాకు ఇప్పుడెంతో ప్రశాంతంగా ఉంది. 269 00:15:48,408 --> 00:15:50,243 ఎప్పుడు రిటైర్ అవుదామనుకుంటున్నారు? 270 00:15:53,997 --> 00:15:59,294 బహుశా, నేను పూర్తిస్థాయిలో పోటీలకు దిగడం ఇదే ఆఖరు సంవత్సరం కావచ్చు 271 00:16:00,170 --> 00:16:01,254 చాలా అలసిపోయాను, తెలుసా? 272 00:16:01,254 --> 00:16:04,799 బాగా అలసిపోయాను, చాలాకాలంగా ఎన్నో పోటీల్లో పాల్గొంటున్నా, 273 00:16:04,799 --> 00:16:07,427 ఎంతో ఏకాగ్రతగా, మరెంతో క్రమశిక్షణగా ఉంటూ వస్తున్నా. 274 00:16:08,011 --> 00:16:12,224 ఇదంతా నీమీద చాలా దుష్ప్రభావం చూపిస్తుంది తెలుసా? ఇక ఇదంతా ఆపాల్సిందే. 275 00:16:27,530 --> 00:16:31,451 ఓహులోని ఉత్తర తీరంలో ఈ ఉదయం ఓ ప్రకటన వెలువడింది. 276 00:16:31,451 --> 00:16:33,245 ఈ రోజుకి పోటీలను రద్దు చేశారు. 277 00:16:42,128 --> 00:16:44,589 -అబ్బా, ఛీ. -అక్కడ కుడివైపు. 278 00:16:45,298 --> 00:16:46,299 నిజానికి అది కాదు. 279 00:16:47,092 --> 00:16:50,512 నా పేరు స్టీఫెన్ బెల్. చాలామంది నన్ను "బెల్లీ" అని పిలుస్తారు. 280 00:16:52,138 --> 00:16:55,559 ఇవాళ నాకేం పనిలేదా? ఊహూ, ఇవాళ లేదు. 281 00:16:56,726 --> 00:16:59,563 కానీ గత మూడు దశాబ్దాలుగా నేను క్విక్ సిల్వర్ లో ఉద్యోగిని. 282 00:17:00,063 --> 00:17:02,857 కెల్లీకి మేనేజర్ గా ఉండటం నేను చేసుకున్న అదృష్టం. 283 00:17:04,693 --> 00:17:06,820 -అదేం బాగాలేదు. -తను సరిగ్గా ఆడలేదు. 284 00:17:06,820 --> 00:17:08,862 తను నాకు సోదరుడు. నా కుటుంబ సభ్యుడులాంటివాడు. 285 00:17:08,862 --> 00:17:11,116 -సరే, దగ్గరగా కొట్టు. -ఎర్రరంగు దాన్నా? 286 00:17:11,658 --> 00:17:14,202 -అవును, బెట్ ఎంత? -ఎంత? 287 00:17:14,202 --> 00:17:16,912 -పది డాలర్లు. ఒకవేళ... -నీ జేబులో డబ్బుందా? 288 00:17:16,912 --> 00:17:18,247 -ఉంది. -నిజంగా? 289 00:17:18,247 --> 00:17:19,457 -ఉంది. -అయితే చూపించు. 290 00:17:20,583 --> 00:17:21,626 ఉందంటావా? 291 00:17:22,127 --> 00:17:25,338 ఎదుటివారికి తగినంత ఇచ్చానో లేదో తెలుసుకుని జీవితంలో 292 00:17:25,338 --> 00:17:27,924 తదుపరి దశకి ప్రవేశించే తెలివితేటలు అతనివద్ద ఉన్నాయి. 293 00:17:27,924 --> 00:17:29,801 -పద. -నాకు తను చాలాకాలంగా తెలుసు. 294 00:17:29,801 --> 00:17:30,886 అతనున్నది గెలవడానికే. 295 00:17:31,511 --> 00:17:36,808 ఏదో ఒక హీట్ గెలవడం కాదు, ఈవెంట్ గెలవడమే తన లక్ష్యం. అందుకోసం కష్టపడతాడు. 296 00:17:36,808 --> 00:17:38,310 భలే కొట్టాడు. ఇంత సులభంగా పది డాలర్లు 297 00:17:38,310 --> 00:17:40,687 -నేను ఎప్పుడూ సంపాదించలేదు. -దేవుడా! సంపాదిస్తే ఇలాగే సంపాదించాలి. 298 00:17:40,687 --> 00:17:42,147 దిగ్గజాల్లాంటి ఆటగాళ్లలా ఎదగాలంటే 299 00:17:42,147 --> 00:17:44,983 నీ మీద నీకు నమ్మకం ముఖ్యం, అందుకు ఆరోగ్యకరమైన ఈర్ష్య ఉండాలి. 300 00:17:44,983 --> 00:17:47,903 మైకేల్ జోర్జాన్, కెల్లీ స్లేటర్, టైగర్ ఉడ్స్ లాగ అన్నమాట. 301 00:17:48,445 --> 00:17:50,155 ఓ నన్ను ఓడించావా, దుర్మార్గుడా. 302 00:17:50,155 --> 00:17:52,157 నిన్ను ఓడించాలని చాలామందే ఎదురు చూస్తున్నారు, 303 00:17:52,157 --> 00:17:55,201 కానీ అదంతా మరచిపోయి, సత్తా చూపించి గెలవడమే నీ పని. 304 00:17:55,201 --> 00:17:57,704 ఆ శక్తి సామర్ధ్యాలు అతనికి ఉన్నాయి. 305 00:17:59,247 --> 00:18:01,041 ఇక ఇక్కడ ఆట ముగిద్దాం. 306 00:18:14,679 --> 00:18:15,805 పిలుపు అందింది. 307 00:18:16,431 --> 00:18:19,643 క్వార్టర్ ఫైనల్ పోటీలు మొదలు కాబోతున్నాయి. 308 00:18:20,602 --> 00:18:23,855 మొదటి హీట్ ఇలాంటి ఉత్కంఠభరితంగా ఎందుకు మొదలుకాకూడదు? 309 00:18:23,855 --> 00:18:24,940 స్లేటర్ 310 00:18:24,940 --> 00:18:26,024 ఇగరషి 311 00:18:26,024 --> 00:18:29,152 కనోవా ఇగరషిపై కెల్లీ స్లేటర్ పోటీ పడబోతున్నాడు. 312 00:18:29,736 --> 00:18:34,783 ఈ లెక్కలు చూస్తే మీకు షాక్ తగలడం ఖాయం. కనోవా మూడుసార్లు గెలిస్తే కెల్లీ ఒక్కసారి కూడా గెలవలేదు. 313 00:18:36,117 --> 00:18:38,286 ఇలాంటి నెమ్మదైన క్షణాలనే ఆస్వాదించాలి. 314 00:18:38,286 --> 00:18:40,288 -అవును. ఈ పోటీలు ఆనందాన్నిస్తాయి. -అవును. 315 00:18:40,288 --> 00:18:42,374 ప్రత్యేకించి ఇలాంటి చోట తరచూ గెలిచే ఆటగాడిపై గెలవడం. 316 00:18:42,374 --> 00:18:43,541 టామ్ విటేకర్ కనోవా కోచ్ 317 00:18:43,541 --> 00:18:45,210 అతను కెల్లీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. 318 00:18:45,210 --> 00:18:47,003 -అవును. -నువ్వు చెస్ లో చేయి తిరిగిన ఆటగాడివి, 319 00:18:47,003 --> 00:18:49,506 -ఇక్కడ కూడా ఎంతో అద్భుతంగా రాణిస్తున్నావు. -నిజమే. 320 00:18:50,674 --> 00:18:54,636 నాకు13, 14 ఏళ్ల వయసున్నప్పుడు, కెల్లీ ప్రపంచ టైటిల్స్ గెలవడం చూసేవాణ్ని. 321 00:18:54,636 --> 00:18:56,263 ఇప్పుడేమో, అతను నన్ను ఒక ప్రత్యర్థిలా చూస్తున్నాడు. 322 00:18:57,222 --> 00:18:59,224 కెల్లీతో నా మొదటి హీట్ పైప్ లో జరిగింది. 323 00:18:59,224 --> 00:19:02,644 ఆ పోటీలో అతన్ని ఓడించాను, ఆ తర్వాత తనపై 3-0 స్కోరు సాధించాను. 324 00:19:03,979 --> 00:19:06,648 ఆ సంగతి అతనికీ తెలుసు. ఇక్కడ కూడా అతన్ని ఓడిస్తాను. 325 00:19:07,983 --> 00:19:10,068 -తెలివిగా ఆడు. అతనితో జాగ్రత్త... -అలాగే. 326 00:19:10,068 --> 00:19:11,736 - ...సమయానికి తగినట్లుగా ఆడు. -అలాగే. 327 00:19:11,736 --> 00:19:12,988 నీ మనసు చెప్పే మాట విను. 328 00:19:14,030 --> 00:19:17,367 -అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకో, సరేనా? -సరే. 329 00:19:17,367 --> 00:19:19,953 -బాగా ఆడు, అతన్ని ఓడిద్దాం, పద. -అలాగే. అలాగే. 330 00:19:22,622 --> 00:19:24,457 కెల్లీ కనోవాని ఎప్పుడూ ఓడించలేదు. 331 00:19:24,457 --> 00:19:28,753 కాబట్టి, అతనికి సంబంధించినంతవరకూ ఫైనల్ కు చేరుకోవాలంటే, 332 00:19:29,337 --> 00:19:31,214 ఈ పోటీ ఒక చిన్న యుద్ధం లాంటిది. 333 00:19:32,382 --> 00:19:35,594 గెలుపోటముల లెక్కలు అతనికి బాగా తెలుసు. 334 00:19:36,303 --> 00:19:37,429 ఓ, అవును. 335 00:19:38,763 --> 00:19:43,435 కెల్లీ తనకు కావలసిన ప్రేరణ తను పొందగలడు. 336 00:19:43,435 --> 00:19:45,896 దీన్నొక సవాలుగా లేదా ఒక చిన్న ఆటగా 337 00:19:45,896 --> 00:19:50,650 లేదా ఒక పోటీగా మార్చే మార్గాన్ని తను కనుగొంటే. 338 00:19:52,110 --> 00:19:53,695 -సరే. -ఓకే, బై బేబ్. 339 00:19:53,695 --> 00:19:55,697 -బై, మిత్రులారా. -సరే. 340 00:19:59,242 --> 00:20:03,288 నా పోటీకి ముందు, ఎలా రైడ్ చేయాలో ప్రశాంతంగా పడుకుని ఆలోచించుకుంటా. 341 00:20:04,080 --> 00:20:06,374 కళ్లు మూసుకుని దాన్ని ఊహించుకోగలను. 342 00:20:06,374 --> 00:20:09,461 రైడ్ చేస్తున్నప్పుడు ఎక్కడ తప్పు చేస్తున్నానో తెలుసుకుంటాను, 343 00:20:09,461 --> 00:20:10,879 మళ్లీ ఒకసారి వెనక్కి వెళ్లి, తిరిగి మొదలుపెడతాను. 344 00:20:10,879 --> 00:20:13,006 మళ్లీ అలపై విన్యాసం చేస్తూ, తప్పు సరిదిద్దుకుంటాను, 345 00:20:13,006 --> 00:20:15,300 అలాంటి పరిస్థితులే ఒకవేళ పోటీలో ఎదురైతే, 346 00:20:15,300 --> 00:20:17,302 దానికి ఎలా స్పందించాలో ముందే తెలిసిపోతుంది కదా. 347 00:20:19,804 --> 00:20:21,890 ఇది ఒక రకంగా శారీరకంగా శ్రమ లేకుండా ప్రాక్టీసు చేయడం లాంటిదే. 348 00:20:21,890 --> 00:20:23,099 -గుడ్ లక్. -గుడ్ లక్. 349 00:20:23,099 --> 00:20:24,559 నేను అలా ఎంతో శ్రమించాను. 350 00:20:24,559 --> 00:20:25,644 హేయ్, సంగతులేంటి? 351 00:20:27,395 --> 00:20:28,939 నీ ఆటకి గుడ్ లక్. ఇంతకీ అది ఎక్కడ జరిగేది? 352 00:20:28,939 --> 00:20:30,857 -అలాగే నీ పోటీకి కూడా గుడ్ లక్. -ధన్యవాదాలు. 353 00:20:30,857 --> 00:20:32,317 కెల్లీ, నీకు శుభం జరగాలి. 354 00:20:33,610 --> 00:20:35,904 చాలా ఏళ్లు, తను ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు, 355 00:20:35,904 --> 00:20:38,615 సంవత్సరాంతానికి నాలుగు ఈవెంట్లు జరిగేవి, 356 00:20:39,157 --> 00:20:41,493 తను ఎన్ని హీట్లు గెలవబోతున్నాడో మేం లెక్కించేవాళ్లం, 357 00:20:41,493 --> 00:20:46,081 "నేను మరో 16 అలలపై విన్యాసాలు చేయాలి" అని తను అనేవాడు. 358 00:20:47,040 --> 00:20:48,625 "ఏంటి నీ ఉద్దేశం?" అని అడిగేవాణ్ని. 359 00:20:48,625 --> 00:20:51,711 "తగినన్ని పాయింట్లు వస్తేనే కదా ప్రపంచ టైటిల్ గెలిచేది" అని అతను అనేవాడు. 360 00:20:51,711 --> 00:20:55,423 "అవి ఎక్కడినుంచి వస్తాయి?" అని నేను అడిగేవాణ్ని. 361 00:20:56,049 --> 00:20:58,635 అలా ముందు చూపుతో ఆలోచించేవాళ్లు అరుదుగా ఉంటారు. 362 00:21:04,683 --> 00:21:06,309 నేను చాలా ఖచ్చితంగా ఉంటాను. 363 00:21:06,309 --> 00:21:09,604 ఒక్కొక్క పోటీదారు గురించి ప్రతి పాయింటు వారి సగటు స్కోరు ఎంత అనేవి నాకు తెలుసు. 364 00:21:09,604 --> 00:21:14,651 అందరి హీట్ షీట్లూ నా దగ్గర ఉంటాయి. కాబట్టి ఏం చేయాలో నాకు క్షుణ్నంగా తెలుసు. 365 00:21:16,236 --> 00:21:19,281 కనోవా నన్ను చాలాసార్లే ఓడించాడు, కాబట్టి ఈసారి నేను తన భరతం పట్టాలి. 366 00:21:20,740 --> 00:21:21,741 కెల్లీ. 367 00:21:25,579 --> 00:21:28,248 సరే. కెల్లీ స్లేటర్ రంగంలోకి దిగాడు. 368 00:21:28,748 --> 00:21:30,959 క్వార్టర్ ఫైనల్ కనోవా ఇగరషి వర్సెస్ కెల్లీ స్లేటర్ 369 00:21:32,878 --> 00:21:34,921 కనోవా ఇగరషి బోర్డుపై ఉన్నాడు. 370 00:21:36,256 --> 00:21:38,884 కెరటం వెనుకనుంచి వచ్చి, బ్యారెల్ లోంచి దూసుకుపోయాడు. 371 00:21:38,884 --> 00:21:41,553 కనోవాకు ఇది శుభారంభం, కానీ అతను ఎక్కువ సేపు 372 00:21:41,553 --> 00:21:42,971 బ్యారెల్ లో ఉండలేకపోయాడు. 373 00:21:42,971 --> 00:21:44,389 అతనికి దక్కేది కొద్దిపాటి పాయింట్లు మాత్రమే. 374 00:21:47,851 --> 00:21:50,937 వెలుపలినుంచి బ్యారెల్ లోకి వెళ్లి నిలబడితేనే పాయింట్లు దక్కుతాయి. 375 00:21:51,605 --> 00:21:55,150 కాబట్టి, అతనికి రెండుకంటే తక్కువ పాయింట్లే లభిస్తాయి. 376 00:21:55,150 --> 00:21:57,360 ఇగరషి: 4.84 స్లేటర్: 0.00 377 00:21:57,360 --> 00:21:59,446 అదిగో, ప్రతిభావంతుడు కెల్లీ స్లేటర్. 378 00:22:00,822 --> 00:22:01,990 టెక్ట్స్ బుక్. 379 00:22:01,990 --> 00:22:04,492 ప్రతీకారం తీర్చుకునేందుకు కెల్లీ సిద్ధంగా ఉన్నాడు. 380 00:22:04,492 --> 00:22:06,411 అతను లక్ష్యానికి గురి పెట్టాడు. 381 00:22:06,411 --> 00:22:07,621 జాక్ రాబిన్సన్ ప్రస్తుత ప్రపంచ ర్యాంక్ 12 382 00:22:08,413 --> 00:22:10,248 మళ్లీ కెల్లీ స్లేటరే. 383 00:22:10,957 --> 00:22:14,836 కెరటాన్ని అధిరోహించే ప్రతిసారీ అదే పట్టుదల. 384 00:22:17,255 --> 00:22:20,050 కెల్లీ స్లేటర్ కు ఆటే ముఖ్యమన్నది సుస్పష్టం. 385 00:22:20,050 --> 00:22:22,385 -ప్రతీకారం చాలా ఉత్కంఠభరితంగా ఉంది. -అవును. 386 00:22:22,385 --> 00:22:23,470 స్లేటర్: 13.50 ఇగరషి: 4.84 387 00:22:23,470 --> 00:22:25,347 అతను చాలా ఏకాగ్రతగా ఆడుతున్నాడు. 388 00:22:25,347 --> 00:22:28,016 -తను కనోవావైపు అసలు చూడనే లేదు. -అవును. 389 00:22:29,476 --> 00:22:31,519 ఆటలో నిమగ్నమైతే, ఇంక దేని గురించీ ఆలోచించను. 390 00:22:31,519 --> 00:22:34,397 "ఎలా జరగాలో అలాగే జరుగుతుంది" అని స్థిరంగా నిర్ణయించుకుంటాను. 391 00:22:37,150 --> 00:22:39,486 అంతా సక్రమంగా సాగుతుంటే, 392 00:22:39,486 --> 00:22:41,404 దేన్నీ నువ్వు ప్రశ్నించవు. 393 00:22:41,988 --> 00:22:44,783 నువ్వు స్వేచ్ఛగా ఆటలో నిమగ్నమై ఉన్నప్పుడు, 394 00:22:45,367 --> 00:22:46,993 దేనికీ బాధపడనప్పుడు ఇలాంటి వింత సంఘటనలు జరుగుతాయి. 395 00:22:48,995 --> 00:22:50,538 ఈ హీట్ లో తను గెలిచే అవకాశాలు ఎక్కువ. 396 00:22:53,458 --> 00:22:54,668 కెల్లీ ఒక ఇంద్రజాలికుడు. 397 00:22:54,668 --> 00:22:56,753 ఏ కెరటమూ అతనినుంచి తప్పించుకోలేదు. 398 00:22:56,753 --> 00:23:00,549 తను పూర్తి ఆధిక్యత సాధించాడు, కనోవా చక్కటి పోటీదారే కానీ, 399 00:23:00,549 --> 00:23:02,259 కెల్లీ తనదైన శైలిలో పోటీలో గెలిచాడు. 400 00:23:02,259 --> 00:23:03,593 స్లేటర్: 14.17 ఇగరషి: 7.50 401 00:23:03,593 --> 00:23:05,136 నేను తేలిగ్గా ఓడిపోయాను. 402 00:23:06,179 --> 00:23:08,348 ఇది నేను జీర్ణించుకోలేని ఓటమి. 403 00:23:08,348 --> 00:23:12,143 నా ఆశలు అడియాసలయ్యాయి. నా ధైర్యం సడలిపోయింది. 404 00:23:13,645 --> 00:23:14,771 తను నన్ను అక్కడే దెబ్బకొట్టాడు. 405 00:23:18,817 --> 00:23:20,860 గెలవాలన్న బలీయమైన పట్టుదల అతన్ని గెలిపించింది. 406 00:23:21,278 --> 00:23:23,154 నేనిక్కడ ఉన్నది గెలిచేందుకే. 407 00:23:24,614 --> 00:23:26,324 గెలుపనేది ఒక అంటువ్యాధిలాంటిది, 408 00:23:26,324 --> 00:23:28,034 అదంటే ఇష్టపడనివారిని ఎవ్వరినీ నేను చూడలేదు. 409 00:23:31,538 --> 00:23:34,082 -కెల్లీ, ఇలాచూడు. -వదులుకోవడం చాలా కష్టం. 410 00:23:34,082 --> 00:23:36,960 -వెనక్కి చూడు, కెల్లీ. -వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం, సరేనా? 411 00:23:36,960 --> 00:23:38,253 కెల్లీ, ఇటు. 412 00:23:41,423 --> 00:23:43,341 కెల్లీ స్లేటర్. 413 00:23:48,889 --> 00:23:52,726 తర్వాత కెరటాల దిశ ఉత్తరంనుంచి పశ్చిమానికి వీచే గాలులను బట్టి ఉంటుంది. 414 00:23:53,226 --> 00:23:55,061 కనోవాతో నాలుగుసార్లు ముఖాముఖీ పోటీ. 415 00:23:55,061 --> 00:23:57,522 అతనిపై మీరు గెలవడం ఇదే మొదటిసారి. 416 00:23:58,273 --> 00:23:59,274 నాకు తెలుసు. 417 00:24:00,358 --> 00:24:02,903 నేను అతన్ని తేలిగ్గా తీసుకోలేదు. పోటీపై ఎంతో శ్రద్ధ పెట్టాను. 418 00:24:02,903 --> 00:24:05,655 పోటీకి ముందు ఎంతో ఉత్కంఠకు గురయ్యాను. వాంతి చేసుకోబోయాను కూడా. 419 00:24:05,655 --> 00:24:08,283 అప్పుడప్పుడు అడ్రినల్ గ్రంథుల స్రావం ఎక్కువవుతుంది కదా, 420 00:24:08,283 --> 00:24:10,827 నా కూతురు టేలర్ కు హాయ్ చెప్పాలనుకుంటున్నా, 421 00:24:10,827 --> 00:24:12,871 నా కుటుంబమంతా ఇంట్లోనే ఉంది, అందరూ ఈ పోటీ చూస్తున్నారు. 422 00:24:14,247 --> 00:24:15,457 అవును, చాలా సరదాగా పోటీ సాగింది. 423 00:24:16,166 --> 00:24:17,334 ధన్యవాదాలు. 424 00:24:18,793 --> 00:24:20,086 కెల్లీ ఎలా గెలిచాడు? 425 00:24:22,047 --> 00:24:24,716 ఇప్పటికీ తను అగ్రశ్రేణి ఆటగాళ్లతో పోటీపడాలనుకుంటున్నాడు. 426 00:24:24,716 --> 00:24:27,010 -సరే మరి. థ్యాంక్స్, మిత్రులారా. -పది నిమిషాలు. 427 00:24:27,761 --> 00:24:30,138 తను వారికంటే 20 ఏళ్లు పెద్దయినా, వారికి తను 428 00:24:30,138 --> 00:24:32,474 సవాల్ విసరగలననేది అతని నమ్మకం. ఆ దిశగానే అతను కష్టపడుతున్నాడు. 429 00:24:33,183 --> 00:24:34,184 -సరే. -హలో. 430 00:24:34,893 --> 00:24:38,021 కానీ తాను ఎక్కడ సరిపోడో తనకు బాగా తెలుసు. 431 00:24:39,898 --> 00:24:45,070 కెల్లీ చివరిసారిగా 2013లో పైప్ లో గెలిచాడు, అంటే దాదాపు దశాబ్దం అయిందన్నమాట. 432 00:24:46,488 --> 00:24:49,032 కొంతమంది ఆటగాళ్ల కెరీర్ పదేళ్లకే ముగిసిపోతుంది. 433 00:24:50,784 --> 00:24:52,786 తను 50వ ఏటకూడా ఏదైనా పోటీలో గెలవగలడా? 434 00:24:53,745 --> 00:24:54,746 ఇదొక పెద్ద సవాల్. 435 00:25:00,585 --> 00:25:05,006 ఇకపై ప్రతి పోటీలోనూ నేనే మొదటిస్థానంలో ఉండనని నాకు తెలుసు. 436 00:25:06,258 --> 00:25:08,301 దీన్ని టెన్షన్ అని చెప్పను గానీ, 437 00:25:08,301 --> 00:25:10,470 నాలో నాకే ఒక సందేహం కలుగుతోంది, 438 00:25:11,304 --> 00:25:15,559 ప్రస్తుత తరుణంలో నేను ఓడిపోకూడదని, ప్రత్యర్ధులెవరికీ భయపడకూడదనీ 439 00:25:15,559 --> 00:25:17,477 నాకు నేనే ధైర్యం చెప్పుకుంటున్నా. 440 00:25:19,229 --> 00:25:21,773 ఏ రోజునైనా, ఎవరినైనా ఓడించగలనని నిరూపించుకునేందుకు ఇక్కడ నేను 441 00:25:21,773 --> 00:25:24,818 ప్రతిభ కనబరచడం ఎంతో అవసరం. 442 00:25:38,373 --> 00:25:41,042 ఈ ఫైనల్ చేరుకునేందుకు ఎంతో సుదీర్ఘ ప్రయాణం జరిగింది. 443 00:25:41,710 --> 00:25:42,919 ఓర్పుతోో కూడుకున్నది. 444 00:25:46,882 --> 00:25:48,884 వెనుదిరిగి చూస్తే వింతగా ఉంటుంది. 445 00:25:48,884 --> 00:25:52,137 నా చిన్నప్పుడు, ఈ పోటీలు ఒక రేస్ లా ఉండేవి. ఇప్పుడివి మారథాన్ ని తలపిస్తున్నాయి. 446 00:25:53,889 --> 00:25:55,640 ఫైనలిస్టుల్లో ఒకరైన 447 00:25:55,640 --> 00:25:57,142 హవాయికి చెందిన సెత్ మోనిజ్ కు 448 00:25:57,142 --> 00:25:58,518 అందరూ చప్పట్లు కొట్టండి. 449 00:25:58,518 --> 00:26:03,607 సెత్ మోనిజ్ అగ్గిరవ్వలాంటివాడు, నిరుటి ఛాంపియన్ జాన్ జాన్ ఫ్లోరెన్స్ ని 450 00:26:03,607 --> 00:26:06,026 క్వార్టర్ ఫైనల్లో ఓడించాడు. 451 00:26:06,568 --> 00:26:08,570 జాన్ ని ఓడించాడు కాబట్టి, కెల్లీని కూడా ఓడించగలడు. 452 00:26:10,739 --> 00:26:12,616 కెల్లీ స్లేటర్ కి ఇది పెద్ద సవాలే. 453 00:26:12,616 --> 00:26:15,201 సెత్ వయసు స్లేటర్ వయసులో సరిగ్గా సగం ఉంటుంది. 454 00:26:15,702 --> 00:26:19,247 ఒకప్పుడు అతను సెత్ మోనిజ్ తండ్రితో పోటీ పడ్డాడన్నది యధార్ధం. 455 00:26:19,247 --> 00:26:20,332 టోనీ మోనిజ్ సెత్ తండ్రి 456 00:26:21,374 --> 00:26:23,543 జరిగేదేదో జరగకమానదు, సోదరా. 457 00:26:34,763 --> 00:26:38,475 పైప్ లైన్ యోధులు బరిలోకి దిగుతున్నారు. 458 00:26:39,226 --> 00:26:42,354 కెల్లీ స్లేటర్, సెత్ మోనిజ్ ల మధ్య పోటీ. 459 00:26:43,063 --> 00:26:46,942 అయిదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి. 460 00:26:46,942 --> 00:26:49,027 ఈవెంట్ ఫైనల్ సెత్ మోనిజ్ వర్సెస్ కెల్లీ స్లేటర్ 461 00:26:51,363 --> 00:26:53,490 ఈ ఫైనల్లో ముందుగా అలపై విన్యాసాలు చేసేదెవరు? 462 00:26:55,909 --> 00:26:57,911 కెల్లీ స్లేటర్ అల దిగుతున్నాడు. 463 00:26:58,578 --> 00:27:00,455 లోపలి నుండి అదిరిపోయేలా వెళ్లాడు.7 464 00:27:01,122 --> 00:27:04,042 దాదాపు తప్పించుకున్నాడు. కెరటం అతని భుజాలపై విరిగింది. 465 00:27:06,086 --> 00:27:07,629 అదిగో. సెత్ మోనిజ్. 466 00:27:07,629 --> 00:27:10,131 తను బయటపడగలడా? తనవల్ల కాదు. 467 00:27:10,882 --> 00:27:11,883 మోనిజ్ కుటుంబం 468 00:27:12,926 --> 00:27:13,927 తను అలసిపోయాడు. 469 00:27:16,555 --> 00:27:20,100 అదిగో అతను కెల్లీ స్లేటర్. తనకు చక్కటి పాయింట్లు లభించవచ్చు. 470 00:27:20,100 --> 00:27:21,560 అతను అలపై ఉన్నాడు! 471 00:27:23,228 --> 00:27:26,022 కెల్లీ స్లేటర్ కు ఒకదాని వెంట ఒకటిగా వైఫల్యాలు. 472 00:27:26,648 --> 00:27:29,943 ప్రయత్నించిన ప్రతిసారీ, వారు అలసటకు గురవుతారు. 473 00:27:33,238 --> 00:27:36,533 సెత్ మోనిజ్ ఒక పెద్ద అలకిందకు వెళ్తున్నాడు. 474 00:27:38,285 --> 00:27:39,327 -ఓరి దేవుడా. -అది దెబ్బ తీసింది. 475 00:27:39,327 --> 00:27:40,579 లేకీ పీటర్సన్ ప్రపంచ ర్యాంక్ 18 476 00:27:40,579 --> 00:27:42,455 తదుపరి 35 నిమిషాలసేపు పోటీని చూడాలంటే 477 00:27:42,455 --> 00:27:44,040 మీరు గుండెలు బిగబట్టుకోవలసిందే. 478 00:27:44,040 --> 00:27:45,125 స్లేటర్: 3.14 మోనిజ్: 1.40 479 00:27:45,125 --> 00:27:47,252 ఇకపై ఒత్తిడి పెరుగుతూ ఉండటాన్ని మీరు గమనించవచ్చు. 480 00:27:48,753 --> 00:27:52,424 ఒత్తిడి మీ తలలోకి ప్రవేశిస్తే, పోటీలో ఉన్నామన్న సంగతి మరచిపోతారు. 481 00:27:53,466 --> 00:27:56,136 చిన్నవాటిని వదిలేసి, మీరు ఆ పెద్ద విషయం గురించే ఆలోచిస్తారు. 482 00:27:56,636 --> 00:27:57,888 అదే మిమ్మల్ని సరిగా ఆడనివ్వకుండా చేస్తుంది. 483 00:27:58,763 --> 00:28:00,181 నావరకూ, నా మనసు నాకు, 484 00:28:00,181 --> 00:28:02,225 "వెనక్కి రా, ఈ క్షణంలో నీ ఎదుట 485 00:28:02,893 --> 00:28:04,811 ఉన్న లక్ష్యంపై దృష్టి సారించు" అని చెబుతూ ఉంటుంది. 486 00:28:04,811 --> 00:28:06,521 ఒకసారి నువ్వు ఆ మాట వింటే, తప్పక గెలుస్తావు. 487 00:28:09,983 --> 00:28:14,029 కెల్లీ స్లేటర్ ఉవ్వెత్తున లేచిన మరో అలలోకి దూసుకువెళ్ళాడు! 488 00:28:14,029 --> 00:28:15,447 అతను బయటకు వచ్చాడు! 489 00:28:17,574 --> 00:28:20,535 చివరి రైడ్ కి 9.0. 490 00:28:21,661 --> 00:28:23,788 ఫైనల్లో కెల్లీ తొలి ఆధిక్యం సంపాదించాడు. 491 00:28:26,750 --> 00:28:28,585 తను బ్యారెల్ లోకి ప్రవేశించాడు. 492 00:28:28,585 --> 00:28:30,503 -చూసుకోవాలి! ఎక్కడ... -పద! 493 00:28:30,503 --> 00:28:34,966 -కెల్లీ... -అద్భుతం. 494 00:28:34,966 --> 00:28:36,885 నేను చూసిన సర్ఫర్లలో 495 00:28:36,885 --> 00:28:39,346 దూకుడుగా, పదునుగా దూసుకుపోయే క్రీడాకారుడు అతనే. 496 00:28:39,346 --> 00:28:42,182 ఓ కుర్రాడిలా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నాడు. 497 00:28:44,100 --> 00:28:46,228 అదిగో, ప్రతి సమాధానం చెప్పేందుకు వచ్చాడు సెత్ మోనిజ్. 498 00:28:46,228 --> 00:28:49,522 బోర్డు అంచుపై నిలబడి కెరటాలపై విన్యాసం చేస్తున్నాడు. 499 00:28:50,899 --> 00:28:52,484 ఇంకాస్త... 500 00:28:53,860 --> 00:28:55,862 అతని కాళ్ల కింద బోర్డు నీళ్లలో కొట్టుకుపోయింది. 501 00:28:58,073 --> 00:29:01,451 సెత్ మోనిజ్ కు ఇది వరుసగా నాలుగో వైఫల్యం, 502 00:29:01,451 --> 00:29:03,411 దాని ఫలితం అతనికి తప్పేలా లేదు. 503 00:29:03,411 --> 00:29:06,039 ఇప్పుడు అందరి దృష్టీ కెల్లీ స్లేటర్ పైనే ఉంది. 504 00:29:06,039 --> 00:29:07,249 తను మరో విన్యాసం చేస్తున్నాడు. 505 00:29:09,542 --> 00:29:12,128 నేరుగా పిట్ లోకి దిగాడు. 506 00:29:21,846 --> 00:29:24,474 ఒక బ్యారెల్లోకి వెళ్ళావంటే, అది ఎంతో సహజసిద్ధమైందిగా అనిపిస్తుంది. 507 00:29:28,436 --> 00:29:32,857 ఈ ప్రకృతిలో అది ఎంతో పవిత్రమైనదిగా, ఎంతో అర్ధవంతమైనదిగా ఉంటుంది. 508 00:29:37,821 --> 00:29:39,155 అతను బయటకు వస్తున్నాడు. 509 00:29:42,450 --> 00:29:44,619 మీ జీవిత పరమార్ధం ఇదేనని అనిపిస్తుంది. 510 00:29:48,873 --> 00:29:50,834 కెల్లీ ఎంతగానో ఆస్వాదిస్తున్నాడు. 511 00:29:52,210 --> 00:29:54,212 దేవుడా. అయిపోయింది బాబోయ్. 512 00:29:54,880 --> 00:29:56,047 ఇక పది, తొమ్మిది, 513 00:29:56,047 --> 00:29:58,383 -తొమ్మిది, ఎనిమిది... -ఇది నమ్మశక్యంగా లేదు. 514 00:29:58,383 --> 00:30:00,260 -అతను చరిత్ర సృష్టించనున్నాడు. - ...ఏడు, ఆరు, 515 00:30:00,260 --> 00:30:05,724 అయిదు, నాలుగు, మూడు, ఒకటి. 516 00:30:05,724 --> 00:30:07,726 ఛాంపియన్ కెల్లీ స్లేటర్! 517 00:30:11,104 --> 00:30:12,522 బిల్లబోంగ్ పైప్ లైన్ 2022లో 518 00:30:12,522 --> 00:30:18,486 కెల్లీ స్లేటర్ కు ఘన విజయం. 519 00:30:19,571 --> 00:30:21,239 అతను అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. 520 00:30:21,239 --> 00:30:22,908 కెల్లీ స్లేటర్ మళ్లీ అద్భుతంగా రాణించాడు. 521 00:30:25,035 --> 00:30:27,162 కెల్లీ స్లేటర్, మీ చివరి కెరటం స్కోరు, 522 00:30:27,162 --> 00:30:29,414 9.77! 523 00:30:50,227 --> 00:30:53,104 నువ్వు గెలిచినందుకు ఎంతో సంతోషం. ఇది ఒక వ్యసనం. 524 00:30:54,522 --> 00:30:56,066 ఎవరికీ దీనిగురించి వివరించి చెప్పలేం. 525 00:30:56,066 --> 00:30:58,401 స్వయంగా అనుభవిస్తే తప్ప దీన్ని ఎవరూ అర్ధం చేసుకోలేరు. 526 00:30:58,401 --> 00:31:02,697 మీ శరీరంలోని ప్రతి కణంలోనూ గెలవాలనే కాంక్ష రగలాలి 527 00:31:02,697 --> 00:31:05,951 ఒకసారి నువ్వు గెలిచాక, అంతకంటే ప్రశాంతత ఇంకేమీ ఉండదు. 528 00:31:05,951 --> 00:31:07,994 -అంతకుమించిన అనుభూతి ఇంకేమీ ఉండదు. -అవును! 529 00:31:09,287 --> 00:31:11,039 అంతటి కృషి, ప్రయత్నమూ నీకుంటే, 530 00:31:11,039 --> 00:31:15,335 జీవితంలో ఏళ్ల తరబడి కష్టపడితే, విజయం సాధిస్తావు. 531 00:31:15,877 --> 00:31:19,297 అలాంటి విజయం ఎంతో సంతృప్తిని ఇస్తుంది అదే ఒక వ్యసనంగా మారుతుంది. 532 00:31:19,297 --> 00:31:22,509 అవును కెల్లీ! నువ్వు సాధించావు! 533 00:31:24,052 --> 00:31:27,597 ఎనిమిదిసార్లు, నాలుగు దశాబ్దాలు. చక్కగా ఆస్వాదించు. 534 00:31:28,473 --> 00:31:30,934 ఇదొక క్రీడా చరిత్ర. 535 00:31:35,188 --> 00:31:36,606 ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. 536 00:31:38,066 --> 00:31:40,443 ఈ ఆటకు నా జీవితం ధారబోశాను. 537 00:31:41,611 --> 00:31:45,615 ఈ ఆటకోసమే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా. ఎన్నో విజయాలు చవిచూశాను. 538 00:31:46,116 --> 00:31:47,075 ఇది... 539 00:31:49,244 --> 00:31:50,662 దీన్ని ఎంతో అసహ్యించుకున్నాను కూడా. 540 00:31:52,038 --> 00:31:55,333 కానీ ఎంతో ఇష్టపడ్డాను, నా జీవితంలో ఈ గెలుపు ఒక మధురానుభూతి. 541 00:31:56,001 --> 00:32:01,631 కెల్లీ! కెల్లీ! కెల్లీ! కెల్లీ! కెల్లీ! కెల్లీ! 542 00:32:10,223 --> 00:32:11,975 -కోవిడ్ నీరసం. -కోవిడ్... 543 00:32:12,475 --> 00:32:14,769 -చిరకాల మిత్రులకు. -గురూ. 544 00:32:20,358 --> 00:32:21,359 ఏం చెప్పాలో తెలియడం లేదు. 545 00:32:21,359 --> 00:32:23,653 -నోటమాట రావడం లేదా? -ఇప్పుడు షాక్ లో ఉన్నాను. 546 00:32:23,653 --> 00:32:25,572 నమ్మశక్యంగా లేదని మీరనడం విన్నాను. 547 00:32:31,036 --> 00:32:36,833 తను 1992లో మొదటి టైటిల్ గెలిచాడు. 548 00:32:39,669 --> 00:32:41,254 అది చాలా ప్రత్యేకమైనది. 549 00:32:41,254 --> 00:32:43,798 ఎనిమిదిసార్లు గెలిచిన విజేత పైప్ లో మన ముందున్నాడు. 550 00:32:44,507 --> 00:32:50,513 2022 పైప్ లైన్ ఛాంపియన్, దిగ్గజ ఆటగాడు కెల్లీ స్లేటర్ కు ఇదే మా ఆహ్వానం! 551 00:32:59,564 --> 00:33:01,983 జీవితంలో ఏదో ఒక రంగంలో గొప్పవాడిని అయ్యేందుకు 552 00:33:01,983 --> 00:33:05,570 నాకొక అవకాశం లభించింది, ఎలా అవ్వాలో నేర్చుకున్నాను. 553 00:33:07,572 --> 00:33:08,782 అవును. 554 00:33:10,909 --> 00:33:12,535 నాకు ఈ ఆటే సర్వస్వం. 555 00:33:12,535 --> 00:33:15,205 నా కెరీర్, నా సర్ఫింగ్, నా ప్రపంచం, నా స్నేహితులు, 556 00:33:15,205 --> 00:33:17,749 నా జీవితంలో అన్నీ అలా అమరిపోయాయంతే. 557 00:33:25,131 --> 00:33:26,716 పైప్ లైన్ లో గెలిచానంటే... 558 00:33:27,717 --> 00:33:28,843 నీకోసం బీర్ తీసుకువచ్చా. 559 00:33:28,843 --> 00:33:30,595 ...బహుశా ప్రపంచ టైటిల్ కూడా గెలుస్తానేమో. 560 00:33:33,765 --> 00:33:37,018 ఆరు రోజుల తర్వాత అది కెల్లీ 50వ పుట్టినరోజు 561 00:33:38,770 --> 00:33:39,813 ఇదిగో. 562 00:33:39,813 --> 00:33:41,606 అతను పసుపు రంగు జెర్సీ ధరించాడు 563 00:33:41,606 --> 00:33:42,983 ఎనిమిదేళ్లలో అది మొదటిసారి 564 00:33:42,983 --> 00:33:44,442 ఎనిమిదేళ్లయింది. కమాన్. 565 00:33:44,442 --> 00:33:45,610 ప్రపంచంలో నంబర్ 1 ర్యాంక్ 566 00:33:45,610 --> 00:33:47,404 సైజు కానీ, అన్నీ కానీ సరిగ్గా ఉన్నాయి. 567 00:33:48,196 --> 00:33:49,864 ఆ రంగులో నువ్వు బాగున్నావు. 568 00:33:52,492 --> 00:33:53,326 తర్వాతి ఎపిసోడ్స్ లో 569 00:33:53,326 --> 00:33:54,828 కరీసా మూర్ రైడ్ చేస్తున్నాడు. 570 00:33:54,828 --> 00:33:57,497 ఆమె బ్యారెల్ లోకి వెళ్లి, బయటకు వస్తోంది! 571 00:33:57,497 --> 00:33:59,666 ప్రపంచంలోనే అత్యుత్తమ మహిళా సర్ఫర్ కరీసా, 572 00:33:59,666 --> 00:34:03,128 ప్రపంచ కప్ గెలవాలంటే, తనని ఓడించాల్సిందే. 573 00:34:03,128 --> 00:34:04,504 కెరటాలు పైకి ఎగసిపడుతున్నాయి. 574 00:34:04,504 --> 00:34:09,092 కరీసా మూర్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్. 575 00:34:09,092 --> 00:34:10,302 ఆమె సాధించనిది ఉందా? 576 00:34:10,302 --> 00:34:13,262 నేను తాతిని ఎదుర్కొనేటప్పుడు, నేను అత్యుత్తమమైన ప్రతిభను కనబరచాల్సిందే. 577 00:34:14,097 --> 00:34:15,640 తనకి అదిరిపోయే అల దొరికింది, చాలా బాగా వచ్చింది. 578 00:34:15,640 --> 00:34:18,184 అవును, నేను చూశాను. అంతా గమనించాను. 579 00:34:19,311 --> 00:34:20,228 అయ్యో. 580 00:34:20,228 --> 00:34:21,313 దగ్గర్లో ఉన్న వైద్య బృందం త్వరగా వెళ్లాలి. 581 00:34:21,313 --> 00:34:22,939 తన కెరీర్ ప్రమాదంలో పడింది. 582 00:34:22,939 --> 00:34:24,774 నా మీద ఒత్తిడి మొదలైంది, 583 00:34:24,774 --> 00:34:27,277 ఎందుకంటే బరిలో ఉండాలంటే ప్రతి పాయింటూ విలువైనదే ఇక. 584 00:34:27,277 --> 00:34:30,822 తాతియానా వెస్టన్-వెబ్ బ్యారెల్ లోకి దూసుకెళ్లింది... 585 00:35:22,832 --> 00:35:24,834 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్