1 00:00:02,629 --> 00:00:03,922 అదరగొట్టేయ్, తాతి! 2 00:00:12,180 --> 00:00:13,557 2021 డబ్ల్యూ.ఎస్.ఎల్ ఫైనల్స్ కాలిఫోర్నియా 3 00:00:13,557 --> 00:00:16,643 మహిళల ప్రపంచ ఛాంపియన్ కి ఇక్కడే కిరీట ధారణ చేస్తాం. 4 00:00:16,643 --> 00:00:19,688 కరీసాకి మళ్లీ టైటిల్ దక్కుతుందా? లేక తాతియానా తన కల నెరవేర్చుకుంటుందా? 5 00:00:20,272 --> 00:00:22,148 వెస్టన్-వెబ్ 6 00:00:26,820 --> 00:00:29,155 ఆ ఈవెంట్ లో తిరిగి సత్తా చూపడం చాలా కష్టం 7 00:00:29,155 --> 00:00:31,700 ఎందుకంటే దాని గురించి ఎంతో భావోద్రేకానికి గురవుతున్నాను. 8 00:00:32,951 --> 00:00:34,411 ఆమె ఇక్కడ చక్కగా రాణిస్తుంది. 9 00:00:35,662 --> 00:00:38,164 గురూ, తను సరైన అలను ఎంచుకుంది. 10 00:00:38,832 --> 00:00:41,501 తను ఈ హీట్ లో ప్రతిభ కనబరిచి, నేరుగా ప్రపంచ టైటిల్ గెలుచుకుంటుంది. 11 00:00:51,553 --> 00:00:52,679 వావ్. 12 00:00:54,180 --> 00:00:56,850 అయ్యో! ఇలాంటి విన్యాసాల్లో చివరకు జరిగేదిదే. 13 00:00:57,809 --> 00:00:59,269 -కరీసా! -హా! 14 00:01:06,359 --> 00:01:09,946 ప్రపంచ టైటిల్ గెలుచుకోవడానికి అంగుళం దూరంలోకి వచ్చినప్పుడు, 15 00:01:11,114 --> 00:01:14,784 విజయం కోసం నీ సర్వశక్తులూ ధారపోసినప్పుడు, 16 00:01:14,784 --> 00:01:18,788 పోటీ ప్రమాదకరంగా పరిణమిస్తుంది. 17 00:01:20,206 --> 00:01:21,958 బాగా సర్ఫ్ చేశావు. 18 00:01:23,084 --> 00:01:26,129 నీ ప్రయత్నం చాలలేదు. 19 00:01:27,339 --> 00:01:28,924 ఇక నీ ప్రయాణం ఎటువైపు? 20 00:01:39,017 --> 00:01:41,519 పైప్ లైన్ ఓహు, హవాయి 21 00:01:43,063 --> 00:01:47,150 నాలుగు నెలల తర్వాత 22 00:01:49,861 --> 00:01:53,448 అదిగో, రాస్ అక్కడున్నాడు. తాతికి కోచింగ్ ఇస్తున్నాడు. 23 00:01:54,699 --> 00:01:56,993 రాస్ విలియమ్స్ నా ప్రాణ స్నేహితుడు. 24 00:01:57,494 --> 00:01:59,120 నా చిన్నతనం నుంచీ అతను నాకు తెలుసు... 25 00:01:59,120 --> 00:02:00,538 కెల్లీ స్లేటర్ 11సార్లు డబ్ల్యూ.ఎస్.ఎల్ విజేత 26 00:02:00,538 --> 00:02:02,332 ...మేం కలిసి సర్ఫ్ చేసేవాళ్లం. 27 00:02:02,332 --> 00:02:04,584 తను రిటైరయ్యాక, కోచింగ్ లోకి దిగాడు. 28 00:02:04,584 --> 00:02:05,961 ప్రస్తుతం అతను అదే పనిలో ఉన్నాడు. 29 00:02:12,050 --> 00:02:13,385 ఇవాళ శిక్షణ ముగిశాక, 30 00:02:13,385 --> 00:02:15,387 ఈ సెషన్ తర్వాత మనం పూర్వాపరాలను ఆలోచించుకుందాం. 31 00:02:15,387 --> 00:02:16,471 రాస్ విలియమ్స్ తాతియానా కోచ్ 32 00:02:16,471 --> 00:02:19,057 -నీళ్లలో తేలికపాటి విన్యాసాలు చేద్దాం, అంతే. -సరే. సరే. 33 00:02:19,683 --> 00:02:22,352 తాతి మానసికంగా సిద్ధమవుతోంది... 34 00:02:22,352 --> 00:02:23,937 -వెళ్దామా? -సరే. 35 00:02:23,937 --> 00:02:26,982 ...ఫైనల్ కు ఎలా చేరాలో బేరీజు వేసుకుంటోంది. 36 00:02:30,485 --> 00:02:35,073 గత ఏడాది చివర్లో నేను బాధపడినంతగా నా కెరీర్ లో ఎన్నడూ బాధపడలేదు. 37 00:02:36,741 --> 00:02:39,953 నా క్రీడా జీవితంలో అది ఎంతో క్లిష్టమైన రోజుగా మిగిలిపోయింది. 38 00:02:42,163 --> 00:02:45,542 యావత్తు ప్రపంచంలో అది ఎంతో బాధాకరమైన అనుభూతి. 39 00:02:54,217 --> 00:02:56,720 ఫైనల్స్ జరిగిన రోజునుంచి అసలు నేను సర్ఫింగ్ చేయనేలేదు. 40 00:03:02,017 --> 00:03:04,394 ప్రపంచ టైటిల్ గెలవాలని ప్రతి సర్ఫర్ కలలు కంటాడు, 41 00:03:04,394 --> 00:03:08,607 దానికి చేరువగా వెళ్లడం అంత సులభమేమీ కాదు. 42 00:03:11,943 --> 00:03:17,574 తాతి భావోోద్రేకాలు గల మనిషి. తను మానసికంగా కుంగుబాటులో ఉంది. 43 00:03:20,410 --> 00:03:22,996 ఓటమిని జీర్ణించుకుని, తిరిగి కోలుకోవడానికి సమయం పడుతుంది. 44 00:03:24,998 --> 00:03:26,541 నాకు కాస్త ఊరట కావాలి. 45 00:03:37,135 --> 00:03:38,136 బర్గర్ తిందామా? 46 00:03:39,221 --> 00:03:40,680 ఫిలిపే టోలెడో ప్రస్తుత ప్రపంచ నంబర్ 2 ర్యాంక్ 47 00:03:40,680 --> 00:03:42,891 ఫిలిపే నా ప్రాణ స్నేహితుల్లో ఒకడు. 48 00:03:44,601 --> 00:03:47,354 ఇదే ఈవెంట్ లో రెండో స్థానంలో వచ్చాడు తను... 49 00:03:47,354 --> 00:03:50,065 నేను పడుతున్న బాధతో పోల్చి చూస్తే 50 00:03:50,065 --> 00:03:53,151 నాకూ, ఫిలిపేకి దగ్గర పోలిక ఉందనుకుంటా. 51 00:03:53,151 --> 00:03:56,947 ఎందుకంటే, నేను ఓడిపోయి ఎంత బాధపడుతున్నానో 52 00:03:56,947 --> 00:04:00,325 రెండో స్థానంలో వచ్చినవారికే అర్ధమవుతుంది. 53 00:04:02,369 --> 00:04:06,248 సెమీస్ లో ఓడిపోవడం కంటే రెండోస్థానంలో రావడమే బాధాకరమనుకుంటాను. 54 00:04:07,082 --> 00:04:08,583 గెలుపుకి చాలా దగ్గరగా వచ్చి, 55 00:04:08,583 --> 00:04:10,585 "ఓకే, నేను ఫైనల్ కి చేరుకున్నాను" అనుకుంటాం. 56 00:04:10,585 --> 00:04:13,463 మొదటి స్థానమా లేక రెెండోదా? మొదటి స్థానానికే ప్రాముఖ్యం ఇస్తాం. 57 00:04:13,463 --> 00:04:16,132 ఇక అంతలోనే 58 00:04:16,132 --> 00:04:18,343 "ఛీ, అదే చివరి హీట్. నా చివరి అవకాశం" అని నిరుత్సాహ పడతాం. 59 00:04:18,343 --> 00:04:19,678 -చాలా బాధగా ఉంటుంది. -అది... 60 00:04:19,678 --> 00:04:21,137 అది నీకెలా అనిపించింది? 61 00:04:21,137 --> 00:04:22,514 చాలా దారుణం. 62 00:04:23,390 --> 00:04:25,934 ఓడిపోయానన్న చేదు నిజాన్ని నేను అసలు గుర్తించలేదు, 63 00:04:25,934 --> 00:04:27,894 ఓటమిని జీర్ణించుకోవడం నాకు చాలా కష్టమైంది. 64 00:04:27,894 --> 00:04:29,187 నువ్వు తిరిగి కోలుకోవడానికి... 65 00:04:29,187 --> 00:04:30,355 -కాస్త సమయం పట్టింది. -నిజంగా? 66 00:04:30,855 --> 00:04:31,898 అవును. 67 00:04:31,898 --> 00:04:33,817 నా జీవితం నా కళ్ల ముందు నిలబడినట్లు అనిపించింది, 68 00:04:33,817 --> 00:04:35,777 "నేను ఎక్కడున్నాను? ఏం చేస్తున్నాను?" అని 69 00:04:35,777 --> 00:04:38,405 నాకు నేను ప్రశ్నించుకున్నాను. 70 00:04:39,030 --> 00:04:44,244 మళ్లీ బరిలోకి దిగాలా వద్దా అనేది తేల్చుకోలేకపోయాను. 71 00:04:45,120 --> 00:04:49,291 పోటీల నుంచి తప్పుకుందామా? ఏమో నాకేం తేలియలేదు. 72 00:04:53,712 --> 00:04:57,340 మరో అవకాశం 73 00:05:03,847 --> 00:05:08,143 నేను బ్రెజిల్ లో పుట్టి, కొవాయి దీవిలో పెరిగాను. 74 00:05:08,727 --> 00:05:10,228 కొవాయి, హవాయి 2005 75 00:05:10,228 --> 00:05:14,691 ప్రపంచంలోనే అత్యుత్తమ సర్ఫర్ ని కావాలని చిన్నప్పుడు కలలు కనేదాన్ని. 76 00:05:15,567 --> 00:05:17,152 నా గోడపై అలా రాసి, 77 00:05:17,152 --> 00:05:19,362 రోజూ దాన్నే చూస్తూ ఉండేదాన్ని. 78 00:05:20,739 --> 00:05:22,657 అప్పట్లో నేను ఎంతోసేపు సర్ఫింగ్ చేసేదాన్ని. 79 00:05:22,657 --> 00:05:27,203 తాతియానా వెస్టన్-వెబ్ భావి సర్ఫర్. 80 00:05:28,330 --> 00:05:32,375 కొన్నేళ్ల తర్వాత, స్థానిక సర్ఫ్ పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. 81 00:05:38,590 --> 00:05:39,591 ఓ! 82 00:05:39,591 --> 00:05:42,260 ఆ తర్వాత మా నాన్నతో "నాన్నా, నేను గెలవాలనుకుంటున్నా" అన్నాను. 83 00:05:42,260 --> 00:05:43,720 గెలిచావు, టాట్స్! 84 00:05:43,720 --> 00:05:45,889 తర్వాత, ఆశ్చర్యకరంగా... 85 00:05:45,889 --> 00:05:47,641 -భలే ఆడావు! - ...గెలిచాను. 86 00:05:47,641 --> 00:05:51,561 తొమ్మిది పదేళ్ల అమ్మాయి తాతియానా వెస్టన్-వెబ్! 87 00:05:53,146 --> 00:05:56,441 తర్వాత ఏడాది నేషనల్స్ లో ఒక ఈవెంట్లో గెలిచాను. 88 00:05:58,068 --> 00:06:02,530 అదే ఏడాది కరీసా తన మొదటి ప్రపంచ టైటిల్ గెలుచుకుంది. 89 00:06:02,530 --> 00:06:04,157 ఏ.ఎస్.పీ వరల్డ్ టూర్ 90 00:06:04,157 --> 00:06:05,825 నేను ఇదే దీవిలో పెరిగాను, 91 00:06:05,825 --> 00:06:10,413 అందువల్ల ఆమె కెరీర్ ఊపందుకోవడం నా కళ్ల ముందే జరిగింది. 92 00:06:11,831 --> 00:06:14,709 నేను "వావ్, కరీసా ప్రపంచ టైటిల్ గెలుచుకుంది, 93 00:06:14,709 --> 00:06:16,711 ఏదో ఒక రోజు నేనూ ప్రపంచ టైటిల్ గెలుస్తాను" అనుకున్నాను. 94 00:06:16,711 --> 00:06:21,132 ఆ తర్వాతే "ప్రొఫెషనల్ క్రీడాకారిణిని కావాలి" అని నాలో ఆలోచన మొలకెత్తింది. 95 00:06:23,677 --> 00:06:25,428 తాతియానా వెస్టన్-వెబ్ భయపడలేదు. 96 00:06:25,428 --> 00:06:27,472 బ్యారెల్ లోకి ప్రవేశించింది. బయటకొస్తుంది కూడా. 97 00:06:30,684 --> 00:06:32,352 ట్యూబ్ కోసం చూస్తోంది, తనకి అది దొరికింది. 98 00:06:32,352 --> 00:06:34,646 అదిగో, తాతియానా! బయటకు వచ్చింది! 99 00:06:34,646 --> 00:06:38,275 తాతియానా వెస్టన్-వెబ్ 2015లో తొలిసారిగా అడుగుపెట్టింది. 100 00:06:38,275 --> 00:06:40,068 ప్రతికూల పరిస్థితుల్లోనూ 101 00:06:40,068 --> 00:06:43,905 దూసుకుపోగల క్రీడాకారుల్లో తను ఒకతె. ఏ దిశగానైనా సర్ఫ్ చేయగల సమర్ధురాలు, 102 00:06:43,905 --> 00:06:46,992 ప్రపంచ టైటిల్ గెలవాలంటే అలాంటి సామర్థ్యం ఉండటం అవసరం. 103 00:06:47,659 --> 00:06:48,868 ఆ శక్తి తనకుంది, పైగా చాలా చిన్నది, 104 00:06:48,868 --> 00:06:50,954 ఇంకా మెరుగ్గా, అద్భుతంగా పోటీ పడగల సత్తా తనకుంది. 105 00:06:50,954 --> 00:06:57,043 అందరూ వినండి, తాతియానా వెస్టన్-వెబ్ కు ఇది గొప్ప విజయం, 106 00:06:57,043 --> 00:07:01,631 తను 2016 యుఎస్ ఓపెన్ సర్ఫింగ్ ఛాంపియన్. 107 00:07:01,631 --> 00:07:03,174 తన కెరీర్ ఇక ఊపందుకోబోతోంది. 108 00:07:03,675 --> 00:07:05,927 అగ్రస్థానంవైపు దూసుకుపోతుంది. 109 00:07:08,305 --> 00:07:10,891 కరీసా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న మహిళా సర్ఫర్, 110 00:07:10,891 --> 00:07:13,310 అగ్రస్థానంలో ఉన్నవారిని ఓడించడమే నా లక్ష్యం. 111 00:07:15,604 --> 00:07:20,066 కానీ 2022 సీజన్ ఇప్పటికే మొదలైంది. నేనేమో ఇంకా సంసిద్ధం కాలేదు. 112 00:07:20,901 --> 00:07:22,986 "ఆగండి!" అని అనలేను కదా. 113 00:07:24,863 --> 00:07:26,031 బరిలోకి దిగాల్సిందే మరి. 114 00:07:26,740 --> 00:07:28,742 యుఎస్ఏ పసిఫిక్ మహా సముద్రం 115 00:07:28,742 --> 00:07:31,411 హవాయి పైప్ లైన్, ఓహు 116 00:07:36,666 --> 00:07:39,252 సర్ఫ్ అభిమానులకు స్వాగతం! ఇది బిల్లబోంగ్ ప్రో! 117 00:07:39,252 --> 00:07:40,462 ఛాంపియన్ షిప్ టూర్ ఈవెంట్ 10లో 1 118 00:07:41,838 --> 00:07:45,425 ఓహు ఉత్తర తీరంనుంచి, ఏడు మైళ్ల అద్భుతం, 119 00:07:45,425 --> 00:07:49,638 ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అల, 120 00:07:49,638 --> 00:07:51,264 బంజాయ్ పైప్ లైన్ పైనే అందరి దృష్టీ ఉంది. 121 00:07:51,264 --> 00:07:52,807 దానికి కారణం ఇదే. 122 00:07:52,807 --> 00:07:55,602 పైనుంచి ఓ కొత్త కెరటం వస్తోంది. 123 00:07:56,895 --> 00:08:00,690 అది ప్రమాద స్థాయిని మించి పైకి ఎగసి, భయం గొలిపే స్థాయికి చేరింది. 124 00:08:02,192 --> 00:08:06,154 అంతటా కెరటాల ఉధృతి ఉంది, కాబట్టి ఇక్కడంతా ప్రమాదకరమే. 125 00:08:10,492 --> 00:08:12,786 పైప్ లైన్ వద్ద ఉత్కంఠ, దిగ్భ్రమ నెలకొని ఉన్నాయి. 126 00:08:13,620 --> 00:08:16,289 ఈ రోజు మనం చరిత్ర సృష్టించబోతున్నాం. 127 00:08:17,040 --> 00:08:22,212 పురుషులతోపాటు సమానంగా మొదటిసారి మహిళలు కూడా పాలుపంచుకుంటున్నారు, 128 00:08:22,212 --> 00:08:23,547 చూసేందుకు మనమంతా సిద్ధంగా ఉన్నాం. 129 00:08:23,547 --> 00:08:26,258 పురుషుల, మహిళల సమగ్ర టూర్ ను 130 00:08:26,258 --> 00:08:27,759 నిర్వహిస్తున్న తొలి ఏడాది ఇదే. 131 00:08:27,759 --> 00:08:31,638 మహిళల సర్ఫింగ్ అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నట్లు అనిపిస్తోంది. 132 00:08:31,638 --> 00:08:33,890 కానీ ఈసారి మరింత పెద్దదిగా కనిపిస్తోంది, కాబట్టి, అవకాశాలు కూడా... 133 00:08:33,890 --> 00:08:34,975 కరీసా మూర్ ప్రస్తుత ప్రపంచ నంబర్ 1 134 00:08:34,975 --> 00:08:36,518 ...తప్పక ఉంటాయి. 135 00:08:36,518 --> 00:08:39,479 కెరటాల ఉధృతి పెరుగుతోంది. 136 00:08:41,231 --> 00:08:43,984 నా పేరు కరీసా మూర్. ప్రొఫెషనల్ సర్ఫర్ ని. 137 00:08:43,984 --> 00:08:47,195 ఐదు ప్రపంచ టైటిళ్లు, ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాను. 138 00:08:47,779 --> 00:08:48,947 ధన్యవాదాలు. 139 00:08:48,947 --> 00:08:51,866 ప్రతి ప్రపంచ టైటిల్ రేసూ కాస్త భిన్నంగా ఉంటుంది. 140 00:08:52,993 --> 00:08:56,371 ఫైనల్స్ జరిగే రోజున నంబర్ వన్ సీడ్ తో బరిలోకి దిగడం 141 00:08:56,371 --> 00:08:57,789 నాకు ఎంతగానో ప్రేరణనిస్తుంది. 142 00:09:03,503 --> 00:09:06,381 -థాంక్ యూ తాతియానా, మళ్లీ కలుద్దాం. -ఫరవాలేదు, థాంక్స్. 143 00:09:06,381 --> 00:09:07,632 -సరే. -కలుద్దాం. 144 00:09:07,632 --> 00:09:09,259 -సరే. -బై, తాతి. 145 00:09:09,259 --> 00:09:12,929 -ధన్యవాదాలు, మిత్రులారా. -సరే. సన్సెట్ వద్ద కలుద్దాం. 146 00:09:12,929 --> 00:09:16,600 ...4.27 మరియు 2.27తో. అదిగో కరీసా మూర్. 147 00:09:18,435 --> 00:09:21,396 తను బ్యారెల్ లోకి వెళ్లింది. అదిగో బయటకు వస్తోంది! 148 00:09:21,396 --> 00:09:24,608 అలపైనుంచి అద్భుతమైన మలుపు తీసుకుంది. చక్కటి ముగింపు. 149 00:09:32,157 --> 00:09:33,158 యో, యో. 150 00:09:33,158 --> 00:09:34,284 జెస్సీ మెండెస్ తాతియానా భర్త 151 00:09:34,284 --> 00:09:35,577 -హాయ్. -హాయ్. 152 00:09:36,745 --> 00:09:39,289 అన్ని బోర్డుల్నీ తీసుకొచ్చావా? నీవద్ద ఎన్ని బోర్డులున్నాయి? 153 00:09:40,206 --> 00:09:41,207 చాలా ఉన్నాయి. 154 00:09:41,207 --> 00:09:43,877 సరే, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. 155 00:09:43,877 --> 00:09:46,213 నేను మూడు తెస్తాను, నువ్వు మరో మూడు తీసుకురా. 156 00:09:47,130 --> 00:09:50,091 నా పేరు జెస్సీ మెండెస్. నేను ప్రొఫెషనల్ సర్ఫర్ ని, 157 00:09:51,134 --> 00:09:54,304 కానీ కొన్నేళ్ల క్రితమే పోటీలనుంచి వైదొలిగాను. 158 00:09:55,597 --> 00:09:57,849 -కరీసా దగ్గర మంచి బోర్డు ఉంది. -చూశా. 159 00:10:01,228 --> 00:10:04,898 గత ఏడాది పోటీలను గుర్తు చేసుకుంటే, అది ప్రపంచ టైటిల్ కాకపోయినా సరే, 160 00:10:04,898 --> 00:10:06,608 ఆమె విపరీతమైన అభిమానుల్ని సంపాదించుకుంది. 161 00:10:06,608 --> 00:10:09,444 కానీ ప్రస్తుతం, వాటన్నంటినీ ఆమె పరిగణనలోకి తీసుకోబోదు. 162 00:10:10,028 --> 00:10:14,616 నేనొక సాధారణమైన జంటగా, ఆమెకు మద్దతు ఇచ్చేందుకు వచ్చాను. 163 00:10:16,785 --> 00:10:18,036 ఓ దేవుడా! 164 00:10:18,662 --> 00:10:20,956 పోటీల ప్రారంభానికి ముందు, ఈవెంట్ లో భాగంగా, 165 00:10:20,956 --> 00:10:22,499 మహిళల డ్రా జరుగుతోంది. 166 00:10:22,499 --> 00:10:27,170 తాతియానా వెస్టన్-వెబ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన మొయినా జోన్స్ వాంగ్ ను ఢీకొంటుంది. 167 00:10:27,170 --> 00:10:31,091 నీకు గుర్తుందా, మనకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మన తండ్రులు మనల్ని అక్కడికి తీసుకెళ్ళారు, 168 00:10:31,091 --> 00:10:33,176 క్రిస్మస్ రోజున అనుకుంటా కదా? మనిద్దరమే వెళ్లాం కదా? 169 00:10:33,176 --> 00:10:35,053 మొయినా జోన్స్ వాంగ్ పైప్ లైన్ లోకల్ మరియు వైల్డ్ కార్డ్ 170 00:10:35,053 --> 00:10:37,305 నువ్వూ నేనూ 12 అడుగుల ఎత్తున్న అలపైకి వెళ్లాం, 171 00:10:37,305 --> 00:10:39,307 పూర్తిగా దానిలోకి వెళ్లిపోయాం అనుకున్నాం, "ఓ, మనం లోపలకి వెళ్ళాం" 172 00:10:40,308 --> 00:10:41,560 అని మనం అనుకున్నాం. 173 00:10:45,313 --> 00:10:47,148 వైల్డ్ కార్డ్ అంటే, డ్రాలో ఉంటారు గానీ... 174 00:10:47,148 --> 00:10:48,066 జెస్సీ మైలీ-డయర్ 175 00:10:48,066 --> 00:10:49,317 టూర్స్ ఎస్.వి.పి మరియు పోటీల హెడ్ 176 00:10:49,317 --> 00:10:52,654 ...పూర్తిస్థాయి టూర్ క్రీడాకారులు కారు, కానీ వాళ్లు స్పాట్ స్పెషలిస్టులు, 177 00:10:52,654 --> 00:10:54,364 అలల గురించి వారికి బాగా తెలుస్తుంది. 178 00:10:54,364 --> 00:10:58,827 వైల్డ్ కార్డు పొందేవారికి సర్ఫింగ్ ఒక వ్యాపకం మాత్రమే. 179 00:10:58,827 --> 00:11:01,913 అది వాళ్ల కెరీర్ కాదు. సరదాగా పాల్గొనే అథ్లెట్లు మాత్రమే. 180 00:11:01,913 --> 00:11:04,874 వాళ్లని తీసుకొచ్చేది అందుకే, వాళ్లని వైల్డ్ కార్డ్ అని కూడా అందుకే అంటాం. 181 00:11:05,500 --> 00:11:09,588 పైప్ కోసం మొయినాను నేనే ఎంపిక చేశాను. ఆమె పైప్ స్పెషలిస్ట్. 182 00:11:09,588 --> 00:11:12,424 ఈ పోటీలు తమ కెరీర్ లోను, తమ జీవితాలలోనూ కూడా 183 00:11:12,424 --> 00:11:16,219 మార్పు తీసుకొస్తాయని వైల్డ్ కార్డ్ క్రీడాకారులు భావిస్తారు. 184 00:11:16,720 --> 00:11:17,846 -అవును. -ప్రయత్నించి చూడు... 185 00:11:17,846 --> 00:11:19,764 ఈ పోటీ ఆసక్తిదాయకంగా మారింది, ఎందుకంటే 186 00:11:19,764 --> 00:11:22,684 వీళ్లు ఒకరితో ఒకరు గట్టిగా పోటీపడతారు. 187 00:11:22,684 --> 00:11:25,854 హోరాహోరీ సాగుతుంది, మొయినా, తాతిలకు ఎంతో చరిత్ర ఉంది, 188 00:11:25,854 --> 00:11:29,316 ఇద్దరూ నువ్వా నేనా అనే విధంగా పోటీ పడతారు. 189 00:11:32,277 --> 00:11:36,364 2021లో పైప్ లైన్ లో నేను ఒక పొరబాటు చేశాను. 190 00:11:36,364 --> 00:11:38,909 ఆ రోజు చాలాసేపు సర్ఫింగ్ చేశాను. 191 00:11:38,909 --> 00:11:41,703 నేను పొరబాటున మొయినా సర్ఫ్ చేస్తున్న అలపైకే వచ్చేశాను. 192 00:11:41,703 --> 00:11:43,246 నిజానికి ఆ అలను ఎంచుకోవడం పొరబాటు. 193 00:11:43,246 --> 00:11:46,374 నేను ముందుకే వెళ్లాను, అప్పటికి అదే అలపై మరొకరు సర్ఫ్ చేస్తున్నట్లు తెలియదు, 194 00:11:46,374 --> 00:11:49,628 అందుకు తనెంతో బాధపడింది. 195 00:11:51,963 --> 00:11:54,841 తను తన బోర్డును ఇసుకలోనే వదిలేసి, నా వద్దకు పరుగెత్తుకు వచ్చింది 196 00:11:54,841 --> 00:11:58,511 నన్ను కొట్టేందుకు ప్రయత్నించింది. "కావాలనే అలా చేశావు" అంటూ తిట్టింది. 197 00:12:00,096 --> 00:12:01,848 సామాజిక మాధ్యమాల్లోనూ నన్ను దుమ్మెత్తిపోసింది. 198 00:12:01,848 --> 00:12:02,766 మొయినా.17 199 00:12:02,766 --> 00:12:04,351 దీనినే మూర్ఖత్వం అంటారు 200 00:12:04,351 --> 00:12:06,436 నేను చేసిన ఒక చిన్న పొరబాటుకు 201 00:12:06,436 --> 00:12:08,021 జనం నన్ను అవహేళన చేయడం మొదలుపెట్టారు. 202 00:12:08,021 --> 00:12:09,981 ఇలా మూర్ఖంగా ప్రవర్తించడం చాలా ప్రమాదకరం 203 00:12:09,981 --> 00:12:14,361 పైప్ వద్ద నేను చాలా హుషారుగా ఉంటాను. నేను చిన్నదాన్నని, అందంగా ఉంటాననీ నాకు తెలుసు 204 00:12:14,361 --> 00:12:17,614 నేనేదో సాధిస్తానని ఎవరూ అనుకోరు కానీ నాకు మరో పార్శ్వం కూడా ఉంది. 205 00:12:17,614 --> 00:12:19,699 నువ్వు నన్ను కెలికితే, 206 00:12:19,699 --> 00:12:21,618 "నేను నీవెంట పడతాను." 207 00:12:23,703 --> 00:12:25,580 అలపై విన్యాసాన్ని త్వరగా ముగిద్దామని అనుకోకు. 208 00:12:25,580 --> 00:12:27,666 బ్యారెల్ లో విన్యాసం ముగిశాక ఇక చాలునని అనుకోకు. 209 00:12:27,666 --> 00:12:29,584 -దానిపైనే ఉండు. -అలాగే. 210 00:12:29,584 --> 00:12:33,255 అదీ వాళ్లు చెప్పేది. న్యాయ నిర్ణేతలు ఎలా ఆలోచిస్తారో వారు చెప్పారు. 211 00:12:33,255 --> 00:12:35,423 -సరేనా? -అలాగే. 212 00:12:36,007 --> 00:12:37,759 -నేను కొత్త క్రీడా దుస్తులు... -అలాగే. 213 00:12:37,759 --> 00:12:39,553 ...పరికరాలు తీసుకెళ్తాను. 214 00:12:39,553 --> 00:12:40,637 సరే. 215 00:12:45,684 --> 00:12:48,353 నీకు తొమ్మిది నిముషాల సమయం ఉంది. అది చాలా ఎక్కువ. 216 00:12:49,229 --> 00:12:51,565 -ఈ బోర్డు తీసుకురానా? -అలాగే. 217 00:12:51,565 --> 00:12:54,734 తాతి, తనకు దూకుడు ఎక్కువ. పట్టుదల కూడా ఎక్కువే. 218 00:12:55,318 --> 00:12:58,738 ఈ టూర్ లో అందరికంటే ఆమెకే పట్టుదల ఎక్కువని చెప్పగలను. 219 00:12:58,738 --> 00:13:03,493 తనేమీ భయపడలేదు. మొయినాలాంటి వారికి తను తలవంచదు. 220 00:13:09,541 --> 00:13:13,378 పోటీ మొదలవుతోంది. ఈ హీట్ హోరాహోరీ జరగబోతోంది. 221 00:13:13,378 --> 00:13:15,964 తాతియానా వెస్టన్-వెబ్ మరియు మొయినా జోన్స్ వాంగ్ 222 00:13:15,964 --> 00:13:18,133 ఈ పోటీలో వైల్డ్ కార్డ్ ఎంట్రీని చూడటం భలే సరదాగా ఉంది. 223 00:13:18,717 --> 00:13:21,469 మొయినాకు ఇక్కడి లైనప్ బాగా తెలుసు. పైప్ లైన్ కి అంకితమైన మహిళల్లో 224 00:13:21,469 --> 00:13:26,766 తను ఒకతె. ఇక్కడి లోటుపాట్లన్నీ ఆమెకు బాగా తెలుసు. 225 00:13:27,601 --> 00:13:30,270 ఇది చాలా క్లిష్టమైన హీట్. తాతికి ఇదొక సవాలు. 226 00:13:33,899 --> 00:13:37,444 అందరికంటే మొయినాయే పైప్ వద్ద ఎక్కువ సర్ఫ్ చేసింది. 227 00:13:42,866 --> 00:13:44,701 కానీ నేను నాపైనే దృష్టి సారించాలి. 228 00:13:46,870 --> 00:13:47,871 మొదటి రౌండ్ 229 00:13:47,871 --> 00:13:49,456 తాతియానా వెస్టన్-వెబ్ వర్సెస్ మొయినా జోన్స్ వాంగ్ 230 00:13:50,457 --> 00:13:53,043 పెద్ద పెద్ద అలలు ఎగసిపడుతున్నాయి. 231 00:13:54,544 --> 00:13:56,171 ఇది మంచి పరిణామం. 232 00:13:56,171 --> 00:13:57,422 పద, తాతి, పద. 233 00:13:58,298 --> 00:13:59,382 అదిగో తను. 234 00:14:00,342 --> 00:14:02,969 తాతియానా వెస్టన్-వెబ్, అదిగో తను. పైప్ లైన్. 235 00:14:06,306 --> 00:14:08,266 -అదీ, అలాగ. -అదీ, ముందుకు పద. 236 00:14:08,266 --> 00:14:09,559 అది మంచి అల. 237 00:14:10,143 --> 00:14:15,357 మొయినా, తాతియానా విభిన్నమైన మహిళలు, ఇద్దరూ ఖాళీగా ఉండే ఎడమ చేతివైపు బ్యారెళ్ళను ఇష్టపడతారు. 238 00:14:18,443 --> 00:14:20,195 ఇలాంటి విన్యాసాలు వారికి వెన్నతో పెట్టిన విద్య. 239 00:14:23,406 --> 00:14:24,699 జోన్స్ వాంగ్: 7.00 వెస్టన్-వెబ్: 4.44 240 00:14:24,699 --> 00:14:27,160 తాతియానా వెస్టన్-వెబ్ పై 241 00:14:27,160 --> 00:14:30,413 మొయినా జోన్స్ వాంగ్ కు ఆధిక్యం లభించేలా ఉంది. 242 00:14:32,540 --> 00:14:36,253 తాతి, క్రమంగా పుంజుకుంటోంది. 243 00:14:36,253 --> 00:14:39,047 తాతి సర్ఫింగ్ చేస్తున్నప్పుడు ఆమె మొహంపై చిరునవ్వు కనబడుతూ ఉంటుంది. 244 00:14:39,047 --> 00:14:41,216 కానీ ప్రస్తుతం తను చాలా సీరియస్ గా ఉంది. 245 00:14:41,841 --> 00:14:43,843 భారీ స్కోరు చేయడానికి చాలా దగ్గరగా ఉంది. 246 00:14:43,843 --> 00:14:44,928 జడ్జీల గది 247 00:14:44,928 --> 00:14:47,138 ఇప్పటిదాకా ఎవరూ పెద్ద స్కోరు సాధించలేదు. 248 00:14:47,889 --> 00:14:52,644 భారీ స్కోరు సాధించేందుకు ఒక అసలు సిసలైన అల... 249 00:14:52,644 --> 00:14:53,895 ప్రీతమో అహ్రెంట్ డబ్ల్యూ.ఎస్.ఎల్ ప్రధాన జడ్జ్ 250 00:14:53,895 --> 00:14:56,731 ...ఒక లోతైన బ్యారెల్ లభిస్తే చాలు. 251 00:14:56,731 --> 00:14:59,901 అదిగో, తాతి ముందుకు వెళ్తోంది. భారీ స్కోరు సాధించేందుకు 252 00:14:59,901 --> 00:15:02,028 ఎలాంటి అలనైనా అధిరోహించేందుకు సిద్ధంగా ఉంది. 253 00:15:02,028 --> 00:15:04,281 -తనకు కావలసింది ఒక చక్కటి అల, అంతే. -బాబోయ్, ఆ రేసు... 254 00:15:06,533 --> 00:15:08,410 వెళ్లు, తాతి, సాధించు! 255 00:15:08,994 --> 00:15:12,581 తాతియానా వెస్టన్-వెబ్ బ్యారెల్ లోకి ప్రవేశించింది... 256 00:15:14,833 --> 00:15:15,667 అయ్యో. 257 00:15:16,668 --> 00:15:19,296 ఆ అల విరిగి పడబోతోంది. 258 00:15:27,846 --> 00:15:30,307 ఆ అలలో చాలా శక్తి దాగి ఉంది, 259 00:15:30,307 --> 00:15:34,519 తాతి పైకి లేస్తుందోమో జాగ్రత్తగా గమనించాలి. 260 00:15:38,189 --> 00:15:42,277 పైప్ లైన్ వద్ద తక్కువ లోతులో ఉండే కొండరాళ్లు చాలా ప్రమాదకరమైనవి. 261 00:15:53,288 --> 00:15:59,085 మిత్రులారా, అది చాలా తీవ్రమైనది, విధ్వంసకరమైనది. 262 00:16:00,545 --> 00:16:02,088 -అది పెద్ద పొరబాటు. -అవును. 263 00:16:02,672 --> 00:16:04,007 తను పట్టు తప్పి పడిపోయింది. 264 00:16:05,050 --> 00:16:07,135 ఆ కెరటం తర్వాత, తాతియానా, తీరానికి చేరుకుంటోంది. 265 00:16:07,135 --> 00:16:10,055 నిస్పృహతో తల విదిలిస్తోంది, తనలో అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. 266 00:16:10,972 --> 00:16:12,641 అదిగో. 267 00:16:12,641 --> 00:16:15,852 మొయినా జోన్స్ కోసం అవకాశం వెదుక్కుంటూ వస్తోంది. 268 00:16:16,394 --> 00:16:18,980 తను ఆ అలపైకి వెళ్తోంది. 269 00:16:34,120 --> 00:16:36,831 హీట్ ను భారీ ఆధిక్యంతో ముగించబోతోంది. 270 00:16:37,749 --> 00:16:41,461 కౌంట్ డౌన్ ముగిసేలోగా, తన అధిక్యాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. 271 00:16:42,587 --> 00:16:43,797 హవాయి వైల్డ్ కార్డ్... 272 00:16:43,797 --> 00:16:45,215 జోన్స్ వాంగ్: 10.77 వెస్టన్-వెబ్: 9.44 273 00:16:45,215 --> 00:16:49,844 ...మొయినా జోన్స్ వాంగ్ రెండో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 274 00:16:50,345 --> 00:16:52,806 తను దారుణంగా ఓడిపోయింది. 275 00:17:06,444 --> 00:17:11,157 ఇది చాలా ఘోరం. ఒక వైల్డ్ కార్డ్ పై ఓడిపోకుండా ఉండాల్సింది. 276 00:17:11,157 --> 00:17:13,118 -సరే, ఫరవాలేదు. -ధన్యవాదాలు. 277 00:17:13,118 --> 00:17:15,328 ...చిన్న అమ్మాయి పోటీల్లోనే ఎదుగుతూ వచ్చింది... 278 00:17:15,328 --> 00:17:17,247 నిజానికి హెల్మెట్ పెట్టుకున్నాను. 279 00:17:19,165 --> 00:17:20,625 ధన్యవాదాలు, మిత్రులారా. 280 00:17:20,625 --> 00:17:21,918 భలేగా ఉంది. 281 00:17:26,756 --> 00:17:29,217 తాతి తన సత్తా ఏమిటో తను తెలుసుకోవట్లేదు. 282 00:17:29,217 --> 00:17:31,761 తనొక సర్ఫర్, ప్రత్యేకించి పైప్ వద్ద ఎగసిపడే అలలపై... 283 00:17:31,761 --> 00:17:32,846 షానన్ హ్యూస్ సర్ఫ్ జర్నలిస్ట్ 284 00:17:32,846 --> 00:17:34,222 ...ఆమె బాగా చేస్తుందని అంతా భావించారు. 285 00:17:34,222 --> 00:17:38,935 తను నెమ్మదిగా ప్రారంభించి, ఆ తర్వాత పుంజుకోకపోతే, 286 00:17:39,811 --> 00:17:41,980 తను నిరుత్సాహ పడటం సహజం. 287 00:17:43,356 --> 00:17:45,025 ఇది చాలా క్లిష్టమైన పోటీ. 288 00:17:45,025 --> 00:17:47,694 -ఒక్క పొరబాటు. -అవును. 289 00:17:47,694 --> 00:17:49,529 సరైన అల ఒక్కటి దొరికితే బాగుండేది. 290 00:17:49,529 --> 00:17:51,573 అవును. నేను చూశాను. అంతా గమనించాను. 291 00:17:51,573 --> 00:17:53,617 కానీ, ఆ అల దొరికే సమయానికి, 292 00:17:53,617 --> 00:17:54,826 -నేను... -అబ్బా. 293 00:17:54,826 --> 00:17:58,204 తనకొక చక్కటి అల దొరికింది. 294 00:18:00,081 --> 00:18:04,044 ఇది చాలా దారుణం. నాకు ఎలా అనిపిస్తోందంటే... 295 00:18:13,220 --> 00:18:17,641 తాతిపై ఎంత ఒత్తిడి ఉందో నాకు తెలుసు. అది కనబడుతోంది కూడా. 296 00:18:18,391 --> 00:18:20,852 పోటీలు ఎలా జరుగుతాయనే విషయమై చాలా అంచనాలు ఉన్నాయి. 297 00:18:20,852 --> 00:18:23,647 బరిలోకి దిగుతున్న కొత్త అమ్మాయిల్లో చాలామంది ఎంతో ప్రతిభ గలవారు. 298 00:18:24,606 --> 00:18:27,234 తనకు లభించిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో ఆమె... 299 00:18:27,234 --> 00:18:29,444 బహుశా తనకు సరిగ్గా ఏకాగ్రత కుదరలేదేమో. 300 00:18:40,163 --> 00:18:41,331 ఇదిగో. 301 00:18:41,331 --> 00:18:43,250 మీ బిల్లబోంగ్ ప్రో మహిళల పైప్ లైన్ ఫైనల్స్ మొదలవుతున్నాయి. 302 00:18:43,250 --> 00:18:44,876 కరీసా మూర్ వర్సెస్ మొయినా జోన్స్ వాంగ్ 303 00:18:51,341 --> 00:18:56,263 అబ్బో, భలే పోటీ. వైల్డ్ కార్డ్ మొయినా జోన్స్ వాంగ్, 304 00:18:56,263 --> 00:18:59,766 ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ కరీసా మూర్ ను ఢీకొంటోంది. 305 00:19:00,684 --> 00:19:03,895 తను ఇప్పటికే మొదటి సెమీఫైనల్లో టైలర్ రైట్ ను ఓడించింది. 306 00:19:03,895 --> 00:19:07,524 కాబట్టి, ఉత్తర తీరానికి చెందిన ఈ స్థానికురాలి కలలు కొనసాగుతున్నట్లే అర్ధం. 307 00:19:08,108 --> 00:19:11,695 కరీసా మూర్ ఇప్పుడు గట్టెక్కుతుందా? 308 00:19:11,695 --> 00:19:14,948 అదిగో, వైల్డ్ కార్డ్ మొయినా జోన్స్ వాంగ్... 309 00:19:14,948 --> 00:19:16,157 -అవును. - ...ముందుకెళ్తోంది. 310 00:19:16,658 --> 00:19:18,577 నేను ఫైనల్లో ఆడాలనుకున్నాను, 311 00:19:18,577 --> 00:19:21,204 దీనికి అసూయ అనేదే సరైన పదం. 312 00:19:21,705 --> 00:19:24,040 -అదిగో, బాగుంది. -మొయినా! 313 00:19:24,040 --> 00:19:27,752 చక్కటి డ్రాప్, అల అంచుపైనుంచి నెమ్మదిగా దిగుతోంది. 314 00:19:27,752 --> 00:19:30,046 -మనం కోరుకున్నది అదే. -బాగుంది. 315 00:19:31,673 --> 00:19:33,800 తనను ఇక పైప్ లైన్ రాణి అనవచ్చునా? 316 00:19:33,800 --> 00:19:35,760 -పూర్తయింది. -ఐదు, నాలుగు... 317 00:19:35,760 --> 00:19:38,763 -మూడు, రెండు, ఒకటి. -మూడు, రెండు, ఒకటి. 318 00:19:39,347 --> 00:19:44,895 బిల్లబోంగ్ ప్రో పైప్ లైన్ ను మొయినా జోన్స్ వాంగ్ గెలుచుకుంది. 319 00:19:44,895 --> 00:19:48,481 ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన కరీసా మూర్ ను తను ఓడించింది. 320 00:19:49,316 --> 00:19:51,568 నామీద ఒత్తిడి మొదలైంది, 321 00:19:51,568 --> 00:19:56,323 ఎందుకంటే బరిలో ఉండాలంటే ప్రతి పాయింటూ విలువైనదే ఇక. 322 00:20:01,953 --> 00:20:05,957 ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఇకపై పోటీలో కొనసాగాలంటే అర్హత పాయింట్లు సంపాదించాలి. 323 00:20:08,084 --> 00:20:10,962 ఖచ్చితంగా ఈ విధానం చాలా వివాదాస్పదమైంది. 324 00:20:11,880 --> 00:20:14,466 కానీ టూర్లో ఇది చాలా ముఖ్యమైనది. 325 00:20:15,300 --> 00:20:17,135 ఐదు ఈవెంట్ల తర్వాత... 326 00:20:19,137 --> 00:20:25,060 చివరకు 22 మంది పురుషులు, పది మంది మహిళలు బరిలో మిగిలారు. 327 00:20:26,311 --> 00:20:27,979 అందరూ ఇళ్లకు వెళ్తున్నారు. 328 00:20:27,979 --> 00:20:29,481 ఇది చాలా బాధాకరమైనది. 329 00:20:30,899 --> 00:20:33,109 ఆరంభంలోనే బాగా ఆడాల్సి ఉంటుంది. 330 00:20:33,109 --> 00:20:36,446 ఎందుకంటే, ఈ ఈవెంట్లలో బాగా ఆడకపోతే, మీ పని అయిపోయినట్లే. 331 00:20:38,365 --> 00:20:41,076 కావలసిన పాయింట్లు సాధించకపోతే, పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. 332 00:20:41,076 --> 00:20:42,661 స్టెఫనీ గిల్మోర్ 7సార్లు డబ్ల్యూ.ఎస్.ఎల్ ప్రపంచ ఛాంపియన్ 333 00:20:42,661 --> 00:20:44,329 నీ కెరీర్ పై అది పెద్ద మచ్చగా మిగులుతుంది. 334 00:20:45,372 --> 00:20:47,791 ఆ పాయింట్ల పద్ధతి ఉండకూడదనే అందరూ కోరుకుంటారు... 335 00:20:47,791 --> 00:20:49,584 ఫిలిపే టోలెడో ప్రస్తుత ప్రపంచ నంబర్ 9 336 00:20:49,584 --> 00:20:51,461 ...ఎందుకంటే, చాలామందికి ఆ పద్ధతి నచ్చదు. 337 00:20:52,170 --> 00:20:53,421 ఈ ఫార్మాట్ అంటే నాకు ఇష్టం లేదు. 338 00:20:53,421 --> 00:20:54,589 లేకీ పీటర్సన్ ప్రస్తుత ప్రపంచ నంబర్ 3 339 00:20:54,589 --> 00:20:56,841 టూర్ లో ఉన్న ప్రతి క్రీడాకారుడూ ఏడాది పొడవునా టూర్లో కొనసాగేందుకు 340 00:20:56,841 --> 00:20:57,926 అర్హత సాధించినట్లే లెక్క. 341 00:20:57,926 --> 00:20:59,135 ఈ పద్ధతి మంచిదే. 342 00:20:59,886 --> 00:21:02,222 మొదటి ఐదు ఈవెంట్లకూ ఈ పద్ధతి ఎంతో విలువ ఇస్తుంది. 343 00:21:02,222 --> 00:21:05,058 తక్కువ సీడింగ్ ఉన్న ఆటగాళ్లు బరిలో ఉండరు... 344 00:21:05,058 --> 00:21:06,351 కనోవా ఇగరషి ప్రస్తుత ప్రపంచ నంబర్ 5 345 00:21:06,351 --> 00:21:09,563 ...అంటే అసలైన పోటీకే ఆస్కారం ఉంటుంది కదా. 346 00:21:09,563 --> 00:21:10,730 మోర్గన్ సిబిలిక్ ప్రస్తుత ప్రపంచ నంబర్ 33 347 00:21:10,730 --> 00:21:13,400 ఏమో మరి. నా లక్ష్యం దానికంటే ఎక్కువే. 348 00:21:13,400 --> 00:21:14,442 కానీ ఈ ఫార్మాట్ చెత్తది. 349 00:21:15,235 --> 00:21:17,070 ఈ ఏడాది చాలా విభిన్నంగా ఉంది. 350 00:21:17,904 --> 00:21:19,489 ఇలాంటి పద్ధతి ఇంతకుముందు లేదు. 351 00:21:20,615 --> 00:21:22,909 దీనివల్ల ఆరంభంలో చాలా ఒత్తిడి ఉంటుంది. 352 00:21:22,909 --> 00:21:25,620 కానీ ఇప్పుడు, మనుగడకోసం పోటీ పడక తప్పదు. 353 00:21:26,288 --> 00:21:28,623 మిగిలిన సగం ఏడాదిలో కష్టపడాలి. 354 00:21:33,086 --> 00:21:35,589 హవాయి సన్సెట్ బీచ్, ఓహు 355 00:21:40,802 --> 00:21:42,429 సన్సెట్ బీచ్ ఓహు, హవాయి 356 00:21:42,429 --> 00:21:44,347 హర్లీ ప్రో సన్సెట్ బీచ్, 357 00:21:44,347 --> 00:21:46,057 షీసిడో సమర్పణలో పోటీలు మొదలవబోతున్నాయి. 358 00:21:46,057 --> 00:21:47,267 ఛాంపియన్ షిప్ టూర్ ఈవెంట్ 10లో 2 359 00:21:47,893 --> 00:21:51,688 ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏంటంటే మొయినా జోన్స్ వాంగ్ ను 360 00:21:51,688 --> 00:21:53,231 ఈ రోజు పోటీ నుంచి తప్పించారు. 361 00:21:54,524 --> 00:21:55,692 ఇది చాలా దారుణం. 362 00:21:55,692 --> 00:21:57,819 నువ్వు తప్పకుండా ఈ హీట్ లో గెలుస్తావనుకున్నాను. 363 00:21:57,819 --> 00:21:59,738 ఫరవాలేదు. వాళ్లు నిన్ను తక్కువ అంచనా వేశారు. 364 00:21:59,738 --> 00:22:02,532 -తెలుసు, అయినా ఫరవాలేదులే. -తక్కువ అంచనా వేసి తప్పు చేశారు. 365 00:22:02,532 --> 00:22:03,617 తెహొటు వాంగ్ మొయినా భర్త 366 00:22:05,118 --> 00:22:06,745 మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, 367 00:22:06,745 --> 00:22:11,541 ఐదుసార్లు ఛాంపియన్ అయిన కరీసా మూర్ ఈ రోజు తొలి హీట్ లోనే బరిలోకి దిగుతోంది, 368 00:22:11,541 --> 00:22:14,044 ఫేవరెట్లలో ఆమె కూడా ఒకతె. 369 00:22:14,044 --> 00:22:16,213 రెండో హీట్ మొదలవుతోంది. 370 00:22:16,213 --> 00:22:19,591 ఎర్ర రంగు జెర్సీలో తాతియానా వెస్టన్-వెబ్. 371 00:22:19,591 --> 00:22:23,261 అవును, ఈ ఈవెంట్లను పరిగణనలోకి తీసుకునే మిడ్ ఇయర్ కట్ గురించి 372 00:22:23,261 --> 00:22:24,679 మనం మాట్లాడుకుంటున్నాం. 373 00:22:24,679 --> 00:22:28,558 తనంటే ఏంటో నిరూపించుకునేందుకు ఇది తాతియానాకు సరైన చోటు. 374 00:22:29,726 --> 00:22:30,727 మొదటి రౌండ్ 375 00:22:30,727 --> 00:22:32,229 తాతియానా వెస్టన్-వెబ్ వర్సెస్ లూనా సిల్వా 376 00:22:33,480 --> 00:22:35,607 తాతియానా వెస్టన్-వెబ్. 377 00:22:35,607 --> 00:22:38,443 ఆమెకు అలలు సహకరించట్లేదు. 378 00:22:47,244 --> 00:22:48,245 జడ్జీల గది 379 00:22:48,954 --> 00:22:50,163 అయ్యో. 380 00:22:50,163 --> 00:22:51,957 దగ్గర్లో ఉన్న వైద్య బృందం త్వరగా వెళ్లాలి. 381 00:22:53,208 --> 00:22:56,419 అల తాకిడికి ఆమె మోకాలికి దెబ్బ తగిలినట్లుంది. 382 00:22:56,419 --> 00:22:59,172 12.66. ట్రిపుల్ 8 ఆధిక్యంలో ఉన్నారు. 383 00:23:01,299 --> 00:23:02,509 చాలా నొప్పిగా ఉంది. 384 00:23:03,176 --> 00:23:05,178 నాకు తెలుసు. ఈ కుడి పక్కన కదా? 385 00:23:05,178 --> 00:23:07,097 -అవును. -సరే. 386 00:23:07,097 --> 00:23:10,267 -నీకేం కాలేదుగా? -ఆ అల తాకిడికి మోకాలికి గాయమైంది. 387 00:23:10,267 --> 00:23:11,601 ఏం జరిగింది? 388 00:23:11,601 --> 00:23:13,228 ఆ అల నా వీపును బలంగా తాకింది, 389 00:23:13,228 --> 00:23:16,314 ఆ తాకిడికి నేను ముందుకు 390 00:23:16,314 --> 00:23:18,900 -నా మోకాలు లోపలకు నొక్కుకుపోయింది. -ఓహో. 391 00:23:19,609 --> 00:23:21,736 -మధ్యలో. -సరే, ఈ మధ్య భాగంలో... 392 00:23:21,736 --> 00:23:23,029 -అవును, కుడివైపు. -సరే, ఇక్కడ? 393 00:23:23,029 --> 00:23:26,491 ఇది ఎమ్.సి.ఎల్. వంటిది. మరో రకంగా చెప్పాలంటే... 394 00:23:26,491 --> 00:23:28,201 -ఏంటది? -ఎమ్.సి.ఎల్. 395 00:23:28,201 --> 00:23:29,369 -సరే. -ఎమ్.సి.ఎల్. 396 00:23:29,369 --> 00:23:31,913 ప్రస్తుతానికి కదలకుండా ఉండటమే మంచిది. 397 00:23:34,624 --> 00:23:37,127 -నీకేం కాదు, తాతీ. త్వరగానే కోలుకుంటావు. -నేను బాగానే ఉన్నాను. 398 00:23:38,587 --> 00:23:40,213 ఒక్కొక్క అడుగే వెయ్యి. 399 00:23:41,673 --> 00:23:43,758 నన్ను క్షమించు బేబ్. నీ గురించి నాకు తెలుసు. 400 00:23:47,971 --> 00:23:51,099 కరీసా మూర్ ఈ పోటీలో ఓడిపోయింది. 401 00:23:51,099 --> 00:23:55,061 కొత్తగా బరిలోకి దిగిన మోలీ పిక్లమ్ క్వార్టర్ ఫైనల్స్ చేరుకుంది. 402 00:23:55,061 --> 00:23:57,355 మరొక ఊహించని పరాజయం. 403 00:23:58,648 --> 00:24:00,400 తను చాలా నిరుత్సాహపడింది. 404 00:24:02,152 --> 00:24:04,613 అవును, కానీ తను గాయపడలేదు. 405 00:24:10,118 --> 00:24:11,161 మళ్లీ కలుద్దాం. 406 00:24:11,161 --> 00:24:15,248 సన్సెట్ పోటీల తర్వాత, నా ర్యాంక్ 14కు పడిపోయింది. 407 00:24:15,832 --> 00:24:17,751 తదుపరి ఈవెంట్లలో నేను పోటీ పడకపోతే, 408 00:24:18,335 --> 00:24:21,630 నాకు కావలసిన అర్హత పాయింట్లు లభించకపోవచ్చు. 409 00:24:21,630 --> 00:24:23,715 డబ్ల్యూ.ఎస్.ఎల్ ఛాంపియన్ షిప్ ర్యాంకింగ్స్ 410 00:24:24,799 --> 00:24:27,177 14 తాతియానా వెస్టన్-వెబ్ 411 00:24:30,597 --> 00:24:32,140 -ఐ లవ్ యూ. -నాకూ నువ్వంటే ఇష్టం. 412 00:24:32,140 --> 00:24:33,725 తన కెరీర్ ప్రమాదంలో పడింది. 413 00:24:33,725 --> 00:24:35,101 దీనిని నువ్వు హ్యాండిల్ చేయగలవు. 414 00:24:35,101 --> 00:24:37,646 ఆమె అర్హత పాయింట్లు తగ్గిపోయాయి. తనకు గాయమైంది. 415 00:24:37,646 --> 00:24:40,523 వచ్చే ఏడాది తను పోటీ చేయలేదు. 416 00:24:40,523 --> 00:24:41,983 మిడ్ సీజన్ కట్ ను తను దాటలేదు. 417 00:24:41,983 --> 00:24:45,612 అంటే 2023 ఛాంపియన్ షిప్ టూర్ కు తను అర్హత సాధించలేదు. 418 00:24:47,781 --> 00:24:49,324 ఇది తాతియానాకు తట్టుకోలేని దెబ్బ. 419 00:24:53,828 --> 00:24:57,123 రెండు వారాల తర్వాత 420 00:25:02,295 --> 00:25:03,964 నేను నీళ్లలోకి దిగి రెండు వారాలైంది. 421 00:25:05,048 --> 00:25:09,177 ఇక ఈ ఏడాది పోటీ చేయలేననే నిజం నన్ను వణికిస్తోంది. 422 00:25:09,761 --> 00:25:12,264 ఇది చాలా భావోద్వేగంతో కూడుకున్న పరిణామం. 423 00:25:12,264 --> 00:25:14,558 -హాయ్. హాయ్. -హల్లో, ఎలా ఉన్నావు? 424 00:25:14,558 --> 00:25:16,309 బాగానే ఉన్నా, నువ్వెలా ఉన్నావు? 425 00:25:17,686 --> 00:25:22,732 -అంతా బాగానే ఉందా? -నిన్న చాలా నొప్పిపెట్టింది. 426 00:25:22,732 --> 00:25:23,817 టామ్ అలన్ ఎముకల నిపుణుడు 427 00:25:23,817 --> 00:25:26,194 అయితే ఇవాళ తేలికపాటి వైద్యం మాత్రమే చేద్దాం. 428 00:25:27,112 --> 00:25:29,781 మోకాలిని నీ తలవైపుకి వంచు. 429 00:25:29,781 --> 00:25:30,865 ఓకే. 430 00:25:31,366 --> 00:25:32,367 ఇలా ఫరవాలేదా? 431 00:25:33,201 --> 00:25:35,370 మోకాలిని ఇలా లోపలకు తీసుకుంటుంటే నొప్పిగా ఉంది. 432 00:25:35,370 --> 00:25:36,288 ఓహో. 433 00:25:36,288 --> 00:25:39,082 నిజం చెప్పాలంటే ఒత్తిడి వల్లనే నొప్పి వస్తోంది. 434 00:25:39,082 --> 00:25:40,292 కావచ్చు. 435 00:25:40,292 --> 00:25:43,295 మిడ్ ఇయర్ కట్ వల్ల ఉపయోగం ఏమీ లేదని నా అభిప్రాయం. 436 00:25:43,795 --> 00:25:46,089 నీ మానసిక స్థితి సరిగా లేనప్పుడు, 437 00:25:46,089 --> 00:25:48,216 ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అనే ప్రశ్న తలెత్తుతుంది. 438 00:25:48,216 --> 00:25:54,306 పూర్తిస్థాయిలో ఆడాలనుకోవడం మళ్లీ ఎవరి చేతిలోనైనా 439 00:25:54,306 --> 00:25:57,100 ఓడిపోయేందుకేనా? 440 00:25:57,100 --> 00:26:01,438 అలా కాకూడదనుకుంటే నువ్వు మానసికంగా, శారీరికంగా పూర్తిగా కోలుకోవాలి. 441 00:26:02,314 --> 00:26:04,566 ఏదో ఒక రోజు ప్రపంచంలో నంబర్ వన్ కావాలని ఇప్పటికీ అనుకుంటున్నాను. 442 00:26:05,108 --> 00:26:06,443 సరే. 443 00:26:06,443 --> 00:26:09,738 కానీ మానసికంగా కోలుకోవడానికి నన్ను నేను సంసిద్ధం చేసుకోవలసి వచ్చింది. 444 00:26:09,738 --> 00:26:13,158 ఈ ఓటమితో ప్రపంచం అంతమైపోతుందా? కాదు. 445 00:26:13,158 --> 00:26:17,162 నేను ఇప్పటికీ మంచి సర్ఫర్ నేనా? వందశాతం. నేనేంటో నాకు తెలుసు. 446 00:26:17,162 --> 00:26:19,080 మళ్లీ సర్ఫింగ్ చేయాలని ఉంది. 447 00:26:19,080 --> 00:26:21,666 ఏమో మరి. సర్ఫింగ్ చేస్తుంటే నేను ఎంతో మంచిదాన్నని అనిపిస్తుంది. 448 00:26:21,666 --> 00:26:22,834 అవును. 449 00:26:26,588 --> 00:26:29,716 నేను ఎప్పటికీ యోధురాలినే. ఎప్పటికీ పోటీదారునే. 450 00:26:31,384 --> 00:26:37,015 నాలో ఉన్న అహాన్ని బయటకు పంపేసి బాగా కష్టపడాలి. 451 00:26:43,146 --> 00:26:44,147 నా పనిని నేనెంతో మిస్సయ్యాను. 452 00:26:45,148 --> 00:26:46,441 సర్ఫింగ్ ను కూడా మిస్సయ్యాను. 453 00:26:47,567 --> 00:26:51,238 పోర్చుగల్ వెళ్లి, మిడ్ ఇయర్ కట్ కు కావలసిన అర్హత పాయింట్లు సాధించాలి. 454 00:26:53,240 --> 00:26:54,241 నేను సిద్ధం. 455 00:26:55,533 --> 00:26:57,535 పోర్చుగల్ - పినిషి అట్లాంటిక్ సముద్రం 456 00:27:05,377 --> 00:27:08,380 పినిషి పోర్చుగల్ 457 00:27:09,506 --> 00:27:10,715 ఛాంపియన్ షిప్ టూర్ 10లో 3వ ఈవెంట్ 458 00:27:10,715 --> 00:27:13,468 గుడ్ ఆఫ్టర్నూన్. మీ అందరికీ పోర్చుగల్ లోని పినిషెకి స్వాగతం. 459 00:27:13,468 --> 00:27:16,888 మీరంతా రిప్ కర్ల్ సమర్పిస్తున్న ఎంఇఓ ప్రో పోర్చుగల్ పోటీలు చూస్తున్నారు. 460 00:27:16,888 --> 00:27:20,308 ప్రపంచ సర్ఫ్ లీగ్ ఛాంపియన్ షిప్ టూర్ లో స్టాప్ నంబర్ 3 పోటీలు ఇవి. 461 00:27:20,308 --> 00:27:22,852 ఇవాళ చలి వణికిస్తోంది. 462 00:27:23,436 --> 00:27:26,982 నలభై ఆరు డిగ్రీల ఫారెన్ హీట్. ఎనిమిది డిగ్రీల సెల్సియస్. 463 00:27:26,982 --> 00:27:28,108 వాతావరణం బాగోలేదు. 464 00:27:28,108 --> 00:27:30,777 ఈ పరిస్థితిని చాలామంది ఊహించి ఉండరు. 465 00:27:32,779 --> 00:27:34,155 కానీ ఇదే పోర్చుగల్ అంటే మరి... 466 00:27:38,243 --> 00:27:39,244 ఇటలో ఫెర్రేరా ప్రపంచ నంబర్ 16 467 00:27:39,244 --> 00:27:41,538 వేడెక్కేందుకు కాసేపు ఇక్కడే ఉండు సోదరా. 468 00:27:41,538 --> 00:27:43,915 ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, డాడీ! 469 00:27:47,878 --> 00:27:50,672 బ్యారెల్ లోకి వెళ్లి బయటకొస్తున్నాను చూడండి. 470 00:27:57,095 --> 00:27:59,598 ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన కరీసా మూర్, 471 00:27:59,598 --> 00:28:00,682 శుభారంభం చేస్తోంది. 472 00:28:00,682 --> 00:28:05,061 తను ఫైనల్ కి చేరుకుంటే, పసుపు పచ్చ లీడర్ జెర్సీ తనకు లభిస్తుంది. 473 00:28:05,061 --> 00:28:06,271 ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. 474 00:28:06,897 --> 00:28:09,065 వెబ్ 475 00:28:11,151 --> 00:28:12,944 తాతియానాకు ఇది చాలా క్లిష్టమైన పోటీ. 476 00:28:14,905 --> 00:28:16,823 అలాంటి గాయం తగిలాక పూర్తిస్థాయిలో సత్తా చూపడం, 477 00:28:16,823 --> 00:28:18,199 చాలాకాలం తర్వాత బరిలోకి దిగినప్పుడు, 478 00:28:18,199 --> 00:28:21,620 శారీరికంగాను, మానసికంగానూ కూడా సవాలే. 479 00:28:23,413 --> 00:28:27,000 పోర్చుగల్ లో నా మానసిక స్థితి పూర్తిగా మారిపోయింది. 480 00:28:27,709 --> 00:28:32,214 నా గాయం కారణంగా కనీసం హీట్ లోనైనా గెలుస్తానో లేదో అనుమానమే. 481 00:28:33,924 --> 00:28:38,553 ప్రస్తుతానికి 100 శాతం గెలవాలన్నదే నా ధ్యేయం. 482 00:28:39,179 --> 00:28:40,430 ఎలాంటి పొరబాట్లూ చేయకూడదు. 483 00:28:41,014 --> 00:28:42,140 మొదటి రౌండ్ 484 00:28:42,140 --> 00:28:44,768 తాతియానా వెస్టన్-వెబ్ వర్సెస్ లౌనా సిల్వా 485 00:28:48,480 --> 00:28:51,816 అదిగో తాతి. ఎడమవైపు అలపై చక్కటి విన్యాసం చేస్తోంది. 486 00:28:53,693 --> 00:28:55,528 ఏమాత్రం తగ్గడం లేదు. 487 00:28:57,239 --> 00:28:58,240 అదిగో, మళ్లీ తనే. 488 00:28:59,866 --> 00:29:02,077 దూకుడుగా సర్ఫింగ్ చేస్తోంది. 489 00:29:02,953 --> 00:29:04,287 అల అంచుపైకి నిటారుగా ఎక్కుతోంది. 490 00:29:05,705 --> 00:29:08,166 జడ్జీలకు ఇట్టే నచ్చుతుంది. 491 00:29:09,334 --> 00:29:10,544 తాతికి ఇది చాలా పెద్ద ఊరట. 492 00:29:10,544 --> 00:29:12,796 ర్యాంకింగ్స్ లో దిగజారిపోయిన తరుణంలో ఇది తనకు చాలా ఉపయోగపడుతుంది. 493 00:29:12,796 --> 00:29:13,880 వెస్టన్-వెబ్: 14.83 సిల్వా: 10.83 494 00:29:18,843 --> 00:29:19,844 గ్రెగ్ బ్రౌనింగ్ తాతియానా టీమ్ 495 00:29:19,844 --> 00:29:21,179 నాకు అర్ధం కాలేదు. 496 00:29:21,179 --> 00:29:24,516 -ఎలా చేశావు? -"నేను సాధించగలను" అనుకున్నానంతే. 497 00:29:24,516 --> 00:29:26,017 అద్భుతం. చాలా బాగా చేశావు. 498 00:29:27,477 --> 00:29:30,313 -పూర్తిస్థాయిలో సత్తా చూపా. -అవును. అద్భుతం. 499 00:29:30,313 --> 00:29:32,065 -ఎప్పుడూ సందేహించకు. -అలాగే. 500 00:29:32,065 --> 00:29:33,650 నువ్వు బాగా సర్ఫింగ్ చేశావు. 501 00:29:35,235 --> 00:29:36,444 క్వార్టర్ పైనల్ వెస్టన్-వెబ్ వర్సెస్ రాబిన్సన్ 502 00:29:36,444 --> 00:29:37,737 తాతియానా వెస్టన్-వెబ్, 503 00:29:37,737 --> 00:29:40,407 తను ఇప్పటికే ఈ ఏడాది చక్కటి ఫలితాలను రాబట్టింది. 504 00:29:40,407 --> 00:29:41,700 తను ప్రారంభించింది. 505 00:29:45,579 --> 00:29:46,580 మరొక పెద్ద అల. 506 00:29:47,372 --> 00:29:49,291 సురక్షితంగా ఆడాలని తను అనుకోవట్లేదు. 507 00:29:51,459 --> 00:29:54,379 ఎదురు దాడికి దిగాలనుకుంటోంది. ఆమె చేస్తున్నది అదే. 508 00:29:54,379 --> 00:29:57,173 ఈ సీజన్ లో మొట్టమొదటిసారి తాతియానా వెస్టన్-వెబ్, 509 00:29:57,173 --> 00:29:58,258 సెమీఫైనల్ కి చేరుకుంది. 510 00:29:58,258 --> 00:29:59,551 వెస్టన్-వెబ్: 14.66 రాబిన్సన్: 9.73 511 00:29:59,551 --> 00:30:00,802 తాతియానా వెస్టన్-వెబ్. 512 00:30:01,595 --> 00:30:03,805 తాతి, అద్భుతమైన ప్రదర్శన. 513 00:30:03,805 --> 00:30:06,975 థాంక్స్. ఈ హీట్లో నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. 514 00:30:06,975 --> 00:30:08,852 తొమ్మిదో రౌండ్ ని దాటి సెమీఫైనల్లోకి 515 00:30:08,852 --> 00:30:10,604 ప్రవేశించడం పట్ల నీకు ఏమనిపిస్తోంది, 516 00:30:10,604 --> 00:30:13,648 అలాగే పోర్చుగల్ లో సెమీఫైనల్ లో గెలుపుకి ఏం దోహదపడుతుందని 517 00:30:13,648 --> 00:30:15,025 నువ్వు భావిస్తున్నావు? 518 00:30:15,025 --> 00:30:17,944 చక్కగా సర్ఫింగ్ చేయడం, అలాగే హీట్ లలో సర్ఫింగ్ చేయడం ఉపయోగపడుతుంది. 519 00:30:17,944 --> 00:30:21,781 సన్సెట్ ఈవెంట్ లో నా హీట్ చివరలో 520 00:30:21,781 --> 00:30:22,949 కాస్త తడబడ్డాను, 521 00:30:22,949 --> 00:30:24,242 నా మోకాలికి గాయమైంది 522 00:30:24,242 --> 00:30:27,537 కోలుకోవడానికి కాస్త సమయం పట్టింది 523 00:30:27,537 --> 00:30:29,998 ఈ ఏడాది ఆరంభం నుంచి నాకు సరిగ్గా కలసి రాలేదు కూడా. 524 00:30:29,998 --> 00:30:32,959 సెమీ ఫైనల్లో నీ ప్రదర్శన చూడాలని ఉత్సుకతతో ఉన్నా, నీకు అంతా మంచే జరగాలి. 525 00:30:32,959 --> 00:30:34,836 -ఇప్పుడు మోకాలి గాయం నయమైందా? -ఆ. 526 00:30:34,836 --> 00:30:36,046 ఇప్పుడు బాగానే ఉంది. 527 00:30:36,046 --> 00:30:39,925 కాస్త నొప్పిగా ఉన్నా, మొత్తానికి కోలుకున్నాను. 528 00:30:39,925 --> 00:30:41,968 ఫైనల్ కి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. 529 00:30:41,968 --> 00:30:43,511 థ్యాంక్స్. హాయ్. 530 00:30:46,681 --> 00:30:48,683 ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 531 00:30:48,683 --> 00:30:54,105 తాతియానా వెస్టన్-వెబ్, కరీసా మూర్ ల మధ్య 2021 ఫైనల్స్ లో జరిగిన పోరు 532 00:30:54,105 --> 00:30:58,485 మళ్లీ పునరావృతమవుతుందేమో చూడాలి. 533 00:30:59,110 --> 00:31:00,779 ఎదురు చూడాల్సిందే. 534 00:31:05,533 --> 00:31:07,077 ఉదయం 6 గం. 535 00:31:07,077 --> 00:31:09,579 సెమీ ఫైనల్ కు 2 గంటల ముందు 536 00:31:10,872 --> 00:31:12,707 అటువైపు చివరన, మీ ఎడమచేతివైపు దిగువన. 537 00:31:12,707 --> 00:31:13,792 ధన్యవాదాలు. 538 00:31:17,087 --> 00:31:19,005 హమ్మయ్య, ఈ రోజు చాలా బాగుంది. 539 00:31:26,137 --> 00:31:29,933 పోటీకి సమాయత్తం అయ్యేటప్పుడు నేను ఎలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోను. 540 00:31:34,229 --> 00:31:38,066 శాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ, ఒక ప్లాన్ రూపొందించుకుంటాను. 541 00:31:41,444 --> 00:31:43,280 పోర్చుగల్ శీతల ప్రాంతం. 542 00:31:43,280 --> 00:31:47,742 ముందుగానే పోటీకి సమాయత్తం కావాలి. 100 శాతం సిద్ధం కావాలి, 543 00:31:47,742 --> 00:31:51,329 అలా కాకపోతే, చలిలో ఇబ్బందులు పడక తప్పదు. 544 00:32:00,255 --> 00:32:02,007 నేను చాలా గొప్పగా భావిస్తున్నాను. 545 00:32:02,007 --> 00:32:08,054 కరీసానుంచి గట్టి పోటీ ఎదురవుతుందని తెలుసు, కానీ నా సానుకూలతలు నాకున్నాయి. 546 00:32:11,474 --> 00:32:15,520 రిప్ కర్ల్ డబ్ల్యూ.ఎస్.ఎల్ ఫైనల్స్ లో రన్నరప్ గా నిలిచిన 547 00:32:16,021 --> 00:32:20,859 తాతియానా వెస్టన్-వెబ్ ఇప్పుడు ప్రపంచ టైటిల్ కు చాలా చేరువలోకి వచ్చింది. 548 00:32:21,401 --> 00:32:23,028 ఈ పోటీ పట్ల నాకెంతో ఆసక్తిగా ఉంది 549 00:32:23,028 --> 00:32:25,697 ఎందుకంటే ఈ ఇద్దరు మహిళల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది, 550 00:32:25,697 --> 00:32:29,576 సర్ఫ్ అభిమానులుగా మనమంతా అలాంటి పోటీని తనివితీరా ఆస్వాదించాల్సిందే. 551 00:32:30,076 --> 00:32:35,290 ముఖాముఖీ జరిగిన పోటీల్లో తాతియానా వెస్టన్-వెబ్ పై కరీసా మూర్ దే పైచేయిగా ఉంది. 552 00:32:36,333 --> 00:32:38,668 తాతి బలహీనత కరీసాయేనని నా ఉద్దేశం... 553 00:32:38,668 --> 00:32:39,794 రోజీ హాడ్జ్ మాజీ డబ్ల్యూ.ఎస్.ఎల్ సర్ఫర్ 554 00:32:39,794 --> 00:32:42,505 తనపై తనకు నమ్మకం కుదరాలంటే తను అలాంటి క్రీడాకారిణిపైనే గెలవాలి 555 00:32:42,505 --> 00:32:44,549 అలాగే ప్రపంచ టైటిల్ గెలిచి తన ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. 556 00:32:45,550 --> 00:32:49,095 ఏదో ఒక రోజు తాతిని ఢీకొనాలని నాకు తెలుసు, నేను అత్యుత్తమమైన ప్రతిభను కనబరచాల్సిందే. 557 00:32:49,095 --> 00:32:51,640 ఖచ్చితంగా తను సత్తా చూపిస్తుంది. 558 00:32:51,640 --> 00:32:55,685 తను తెలివైనది, శక్తిమంతురాలు, పైగా గట్టి పోటీదారు కూడా. 559 00:32:57,270 --> 00:33:00,357 ఖచ్చితంగా కరీసా నాకు గట్టి ప్రత్యర్ధే. 560 00:33:00,357 --> 00:33:02,525 తను ఎప్పుడూ వ్యూహాత్మకంగా ఆడుతుంది. 561 00:33:02,525 --> 00:33:05,487 నన్ను ముందుకు నడిపిస్తున్న వ్యక్తి ఆమె. 562 00:33:05,487 --> 00:33:07,072 గెలిస్తే అలాంటి ప్రపంచ ఛాంపియన్ పైనే గెలవాలి. 563 00:33:07,656 --> 00:33:08,657 సెమీ ఫైనల్ 564 00:33:08,657 --> 00:33:10,075 తాతియానా వెస్టన్-వెబ్ వర్సెస్ కరీసా మూర్ 565 00:33:10,075 --> 00:33:11,993 అదిగో, కరీసా మూర్ బరిలోకి దిగింది. 566 00:33:14,204 --> 00:33:15,205 పడిపోయింది. 567 00:33:19,000 --> 00:33:21,044 తెల్లవారుజాము వేళ. చాలా చలిగా ఉంది. 568 00:33:21,878 --> 00:33:23,880 కరీసా అథ్లీట్ జోన్ లో ఉంది, 569 00:33:23,880 --> 00:33:26,925 తనను తాను వెచ్చబరుచుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. 570 00:33:28,343 --> 00:33:29,886 తాతియానా వెస్టన్-వెబ్ పై బరిలోకి దిగిన కరీసా 571 00:33:29,886 --> 00:33:32,639 తొలి రైడ్ లో 4.33 పాయింట్లు కోల్పోయింది. 572 00:33:34,724 --> 00:33:36,142 తాతి అదనుకోసం చూస్తోంది. 573 00:33:41,398 --> 00:33:43,567 తను బయటకు రాగలదా? 574 00:33:43,567 --> 00:33:45,235 దురదృష్టవశాత్తూ రాలేకపోయింది. 575 00:33:47,195 --> 00:33:50,824 అప్పుడప్పుడు భయం కలగడం సహజం. 576 00:33:50,824 --> 00:33:53,285 జరిగే నష్టానికి అదే కారణం. 577 00:33:58,039 --> 00:34:00,709 ఎగసిపడుతున్న ఆ అలపై విన్యాసానికి కరీసా సిద్దమవుతోంది. 578 00:34:09,384 --> 00:34:11,135 తాతియానా వెస్టన్-వెబ్ దీటుగా సమాధానమిచ్చేందుకు వచ్చింది. 579 00:34:16,892 --> 00:34:18,309 పద, సత్తా చూపించు. 580 00:34:19,019 --> 00:34:20,144 నీ శక్తిని చాటు. 581 00:34:32,532 --> 00:34:34,367 అద్భుతమైన మూడు చక్కటి మలుపులు. 582 00:34:34,367 --> 00:34:35,452 జడ్జీల గది 583 00:34:35,452 --> 00:34:38,246 ముఖ్యంగా మొదటి మలుపు చాలా చాలా అద్భుతంగా ఉంది. 584 00:34:38,246 --> 00:34:39,998 మూర్: 4.33 3.23 వెస్టన్-వెబ్: 3.93 6.83 585 00:34:39,998 --> 00:34:42,334 ఈ హీట్ లో 6.83 పాయింట్లు ప్రామాణికం. 586 00:34:42,334 --> 00:34:43,585 మూర్: 7.56 వెస్టన్-వెబ్: 10.76 587 00:34:43,585 --> 00:34:47,422 కరీసాపై తాతియానా వెస్టన్-వెబ్ గెలిచే అవకాశాలు మెరుగుపడ్డాయి. 588 00:34:48,465 --> 00:34:50,884 కరీసా అలపై విన్యాసాం చేస్తోంది. 589 00:34:51,550 --> 00:34:53,929 ఇక ఐదు నిమిషాల, యాభై సెకన్లే మిగిలి ఉంది. 590 00:34:53,929 --> 00:34:58,141 ఈ సెమీ ఫైనల్లో కరీసా మూర్ తిరిగి ఆధిక్యంలోకి రాగలదా? 591 00:34:59,226 --> 00:35:01,519 ఇదొక నిరంతర పోరాటం. 592 00:35:04,439 --> 00:35:09,694 ఏళ్ల తరబడి గడించిన అనుభవం, సామర్ధ్యం మీద నేను ఆశలు పెట్టుకున్నాను. 593 00:35:13,073 --> 00:35:17,619 చక్కటి అలలను గుర్తించి, వాటిపై విన్యాసాలు చేయాలి. 594 00:35:30,382 --> 00:35:33,843 ఈ హీట్ లో కరీసా భారీ స్కోరు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. 595 00:35:47,774 --> 00:35:48,775 గుండె లయ తప్పింది. 596 00:35:50,068 --> 00:35:51,069 వెస్టన్ వెబ్: 10.76 మూర్: 10.17 597 00:35:51,069 --> 00:35:52,862 పోటీ ముగిసింది. స్కోర్లు నమోదయ్యాయి. 598 00:35:52,862 --> 00:35:54,906 తాతియానా వెస్టన్-వెబ్ కు అభినందనలు. 599 00:36:04,833 --> 00:36:05,834 గుడ్ లక్. 600 00:36:06,668 --> 00:36:08,211 కలుద్దాం, రిస్. 601 00:36:08,211 --> 00:36:12,340 కరీసా మూర్ పై తాతియానా వెస్టన్-వెబ్ సాధించిన ఘన విజయం ఇది. 602 00:36:12,340 --> 00:36:13,425 ఈ విజయాన్ని తను ఆస్వాదిస్తుంది. 603 00:36:14,092 --> 00:36:15,760 సాధించావు. 604 00:36:16,386 --> 00:36:18,388 హేయ్, మనం సాధించాం. 605 00:36:20,682 --> 00:36:22,934 మరింత బాగా సర్ఫింగ్ చేయడంలో నాకు స్ఫూర్తి కరీసాయే, 606 00:36:22,934 --> 00:36:29,024 గత ఏడాది నేను కొన్ని పొరబాట్లు చేసి కరీసా చేతిలో ఓడిపోయాను. 607 00:36:30,150 --> 00:36:31,151 ఆమె బహుశా నా అభిమాన... 608 00:36:32,068 --> 00:36:33,570 తను నా అభిమాన సర్ఫర్, 609 00:36:33,570 --> 00:36:37,866 నేను తనపై గెలిస్తే, ఒక పోటీలో గెలిచినట్లుగానే భావిస్తాను. 610 00:36:37,866 --> 00:36:39,075 కాబట్టి... 611 00:36:46,082 --> 00:36:47,876 -ధన్యవాదాలు, అభినందనలు. -థ్యాంక్స్. 612 00:36:47,876 --> 00:36:49,419 తనకు మద్దతు ఇచ్చినందుకు 613 00:36:49,419 --> 00:36:52,923 అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ ఇప్పుడే తను మెస్సేజ్ పంపింది. 614 00:36:52,923 --> 00:36:54,925 తాతి, ఫైనల్స్ లోకి ప్రవేశించింది. 615 00:36:54,925 --> 00:36:56,009 ఫైనల్ ఈవెంట్ 616 00:36:56,009 --> 00:36:57,594 తాతియానా వెస్టన్-వెబ్ వర్సెస్ లేకీ పీటర్సన్ 617 00:36:57,594 --> 00:36:59,596 అక్కడ తాతి తన రంగాన్ని సెట్ చేసుకుంది. 618 00:36:59,596 --> 00:37:03,225 ఎవరైనా సరే, పెద్ద వేదికపై ప్రదర్శన చేయాలనుకుంటే, ఇంతకుమించిన పెద్ద వేదిక ఉండదు. 619 00:37:09,356 --> 00:37:14,569 తాతి ఇప్పుడే తన విజయానికి కావలసిన ఎనిమిది పాయింట్ల రైడ్ చేసింది. 620 00:37:35,715 --> 00:37:36,925 భలే! 621 00:37:37,509 --> 00:37:40,387 తాతి కోసం నేను వంద శాతం ఉత్సాహంగా ఉన్నాను. 622 00:37:40,971 --> 00:37:44,641 ఈ ఏడాది తన విజయానికి కావలసిన ఆత్మవిశ్వాసాన్ని ఆమె సంపాదించుకుంది. 623 00:37:45,350 --> 00:37:47,602 అందుకు మానసికంగా కూడా సిద్ధపడింది 624 00:37:47,602 --> 00:37:52,566 గెలుపు చేజిక్కించుకోవాలనుకుంది. తనలోని ఆ గుణమే నాకు ప్రేరేపణ. 625 00:37:56,194 --> 00:37:58,947 అభినందనలు, తాతి. నువ్వు సాధించావు, లెజెండ్. 626 00:38:03,493 --> 00:38:05,161 ఈ విజయానికి నువ్వు అర్హురాలివి. 627 00:38:05,161 --> 00:38:06,580 దిగ్భ్రమలో ఉన్నావా ఏంటి? 628 00:38:11,626 --> 00:38:15,005 ఈ ఏడాది నాకు చాలా కష్టమైన సంవత్సరమని తెలుసు 629 00:38:15,005 --> 00:38:16,965 నేను 110 శాతం కష్టపడ్డాను. 630 00:38:19,092 --> 00:38:23,013 ఈ ఏడాది ఖచ్చితంగా టైటిల్ గెలవాలని శ్రమించాను 631 00:38:23,013 --> 00:38:24,848 అది సాధ్యమేనని నాకు తెలుసు. 632 00:38:25,348 --> 00:38:27,392 డబ్ల్యూ.ఎస్.ఎల్ ఛాంపియన్ షిప్ టూర్ ర్యాంకింగ్స్ 633 00:38:27,392 --> 00:38:31,813 కట్ లైన్ 14 తాతియానా వెస్టన్-వెబ్ 634 00:38:32,731 --> 00:38:34,024 04 తాతియానా వెస్టన్-వెబ్ 635 00:38:34,024 --> 00:38:35,942 తాతి బులెట్ లా దూసుకువచ్చింది, 636 00:38:36,443 --> 00:38:39,070 ఇంతగా కష్టపడి విజయం సాధించడం 637 00:38:39,070 --> 00:38:43,033 ఎవరికైనా స్ఫూర్తిదాయకమే. 638 00:38:43,033 --> 00:38:45,994 ఈ విషయాన్ని తాతియానా వెస్టన్-వెబ్ మాటల్లోనే విందాం. 639 00:38:48,121 --> 00:38:50,957 సన్సెట్ బీచ్ లో నువ్వు ఎదుర్కొన్న పరాజయాలను బట్టి చూస్తే, 640 00:38:50,957 --> 00:38:55,295 అసలు ఒంటి చేత్తో టైటిల్ ను గెలుస్తావని మేం ఊహించనేలేదు. 641 00:38:55,295 --> 00:38:57,297 అది ఎలా సాధ్యమైందో చెబుతావా? 642 00:38:57,297 --> 00:39:00,550 నా అనుభవాన్ని బట్టి చూస్తే, ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనది. 643 00:39:03,178 --> 00:39:05,013 ఇలాంటి విజయాలు మరిన్ని ఉంటాయని నాకు తెలుసు. 644 00:39:09,100 --> 00:39:13,563 పూర్తి స్థాయిలో ఏకాగ్రత నిలిపి, లక్ష్యసాధనకు శ్రమించవలసిన సమయమిది. 645 00:39:14,648 --> 00:39:17,025 తాతికి పునర్వైభవం వచ్చింది. 646 00:39:20,278 --> 00:39:21,112 వచ్చే ఎపిసోడ్స్ లో 647 00:39:21,112 --> 00:39:22,572 జీవితాంతం నా సోదరిపై గెలవాలని ప్రయత్నిస్తూనే ఉన్నా. 648 00:39:22,572 --> 00:39:24,032 నువ్వు చాలా బాగా ఆడావు. 649 00:39:24,032 --> 00:39:25,575 వాళ్లెంత పోటీ ఇస్తే, నేనంత రెచ్చిపోతా. 650 00:39:25,575 --> 00:39:29,663 ఇది రిప్ కర్ల్ ప్రొ బెల్స్ బీచ్. గంటను ఎవరు మోగిస్తారు? 651 00:39:29,663 --> 00:39:33,917 ఇక్కడ నేను సఫలం కాకపోతే, ఇక ఇంటికే. 652 00:40:32,976 --> 00:40:34,978 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్