1 00:00:13,514 --> 00:00:15,891 {\an8}సెయింట్ లూక్ బాలుర శరణాలయం 2 00:00:32,991 --> 00:00:35,911 ఎన్నిసార్లు చెప్పాలి? ఆ మట్టిలో ఆడటం ఇంక ఆపు. 3 00:00:36,411 --> 00:00:37,496 సారీ, సిస్టర్. 4 00:00:41,875 --> 00:00:45,963 ఏదో ఒక రోజు నీ ఆసక్తి నిన్ను పతనానికి తీసుకుపోతుంది ఇంకా అక్కడి నుండి నువ్వు తిరిగి రాలేవు. 5 00:00:55,639 --> 00:00:58,642 "అర్ధరాత్రి వేళ, హఠాత్తుగా మరణం సంభవిస్తుంది. 6 00:00:59,810 --> 00:01:05,399 ఆయన చూపులు మనుషుల మీద ఉన్నాయి. వాళ్ల ప్రతి కదలికనీ ఆయన చూస్తున్నాడు." 7 00:01:07,442 --> 00:01:11,572 ఆలస్యంగా వచ్చినందుకు నీకు మార్కులు తగ్గుతాయి, కాల్విన్ ఏవన్స్. 8 00:01:13,866 --> 00:01:16,201 ఇప్పుడు, మనం ఎక్కడ ఆపాము? 9 00:01:16,201 --> 00:01:17,744 "ఎటువంటి నల్లటి నీడలో, 10 00:01:17,744 --> 00:01:20,831 ఎటువంటి కటిక చీకటిలో కూడా దుష్టులు దాక్కోలేరు." 11 00:01:20,831 --> 00:01:21,915 బైబిల్ అధ్యయనాలు 12 00:01:21,915 --> 00:01:23,917 "మనుషులని దేవుడు పరిశీలించాల్సిన అవసరం ఇంక లేదు..." 13 00:01:23,917 --> 00:01:24,835 కెమిస్ట్రీ పత్రం 14 00:01:24,835 --> 00:01:26,753 "...ఆయన తీర్పు కోసం వారు ఆయన ముందు హాజరు కాక తప్పదు." 15 00:01:27,796 --> 00:01:29,423 బోర్డు మీద దృష్టి పెట్టండి, ప్లీజ్. 16 00:01:29,423 --> 00:01:33,969 ఆ శ్లోకం ఇలా సాగుతుంది, "దేవుడే వాళ్లందరినీ సృష్టించాడు." 17 00:01:34,553 --> 00:01:36,263 అంతరాయానికి మన్నించాలి, సిస్టర్ బెత్ ఆన్. 18 00:01:37,097 --> 00:01:38,098 పిల్లలూ. 19 00:01:38,098 --> 00:01:40,601 చూడండి, బిషప్ గారితో మా సమావేశాన్ని ఇప్పుడే ముగించాము. 20 00:01:40,601 --> 00:01:42,978 మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ అతడిని ఇంటికి తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. 21 00:01:42,978 --> 00:01:43,937 జెరెమాయా, 22 00:01:43,937 --> 00:01:47,816 నిన్ను మళ్లీ చూడటానికి చాలా ప్రత్యేకమైన వ్యక్తులు వచ్చారు. 23 00:01:52,487 --> 00:01:53,530 వారికి హాయ్ చెప్పు. 24 00:01:53,530 --> 00:01:56,491 జెరెమాయా. హాయ్. మనం బయటకి వెళదాం పద. 25 00:01:56,491 --> 00:01:57,576 - థాంక్యూ. - గాడ్ బ్లెస్. 26 00:02:00,245 --> 00:02:01,830 మీ కంపోజిషన్స్ ని తిరిగి మొదలుపెట్టండి. 27 00:02:08,628 --> 00:02:11,840 "దేవుడు వాళ్లందరి సృష్టికర్త." 28 00:03:11,316 --> 00:03:13,652 బోనీ గార్మస్ రాసిన నవల ఆధారంగా 29 00:03:27,583 --> 00:03:28,625 ఆశల స్తంభాలు ప్రార్థన కొవ్వొత్తులు 30 00:03:28,625 --> 00:03:30,043 ఇలా చూడండి, పిల్లలూ. ఇందులో సర్దండి. 31 00:03:34,965 --> 00:03:36,383 వచ్చే వారం కూడా ఇదే ఆర్డరా? 32 00:03:36,383 --> 00:03:38,886 మీరు ఉత్పత్తిని రెండింతలు పెంచితే, నేను దానికి తగిన రాబడి తెస్తాను. 33 00:03:38,886 --> 00:03:39,928 థాంక్యూ. 34 00:03:40,846 --> 00:03:43,724 జాగ్రత్త. సారాయిని ఒలకబోయకు. బిషప్ మనల్ని శిక్షిస్తాడు. 35 00:03:45,517 --> 00:03:47,477 - హేయ్, ఇంకో ఖాళీ సీసా తీసుకురా. - అలాగే. 36 00:03:48,395 --> 00:03:49,396 దీన్ని జల్లెడలా వాడు. 37 00:03:50,272 --> 00:03:51,732 సీసాలు నింపాక అక్కడికి తీసుకువెళ్లాలి. 38 00:03:54,693 --> 00:03:57,196 ఓహ్, కాల్విన్. ఇక్కడ ఉన్నావు. 39 00:03:57,696 --> 00:04:00,532 ఇక్కడ నువ్వు చేస్తున్న పనికి ప్రతి ఒక్కరూ నిన్ను మెచ్చుకుంటున్నారు. 40 00:04:01,283 --> 00:04:03,327 ఉత్పత్తి పెంచే సమయం వచ్చింది అనుకుంటా. 41 00:04:03,327 --> 00:04:04,494 అది ఉష్ణోగ్రతని కొలిచే పరికరమా? 42 00:04:04,494 --> 00:04:05,829 అవును, నువ్వు చెప్పింది ఇదే. 43 00:04:06,496 --> 00:04:07,497 అది గొప్ప విషయం. 44 00:04:08,415 --> 00:04:10,125 మరి, నీకు ఇంకా ఏం కావాలి? 45 00:04:13,545 --> 00:04:15,255 దాన్ని అక్కడ పెట్టు. జాగ్రత్త. 46 00:04:17,089 --> 00:04:18,634 నీ చేయి మీద నుంచి తీసేయ్. 47 00:04:44,910 --> 00:04:46,578 దాన్ని రెండో పొయ్యి మీద పెట్టు. 48 00:04:53,836 --> 00:04:56,463 - మనకి చోటు చాలడం లేదు. - అవును, మనకి మరికొన్ని క్రేట్లు కావాలి. 49 00:05:02,511 --> 00:05:04,930 - ఓరి బాబోయ్, అది లిమోసిన్! - భాష చూసుకో. 50 00:05:08,350 --> 00:05:09,476 అది కాడిలాక్! 51 00:05:10,269 --> 00:05:13,605 అతను ఖచ్చితంగా ప్రొఫెషనల్ బేస్ బాల్ ఆటగాడో లేదా మూవీ స్టార్ అయి ఉంటాడు. 52 00:05:30,706 --> 00:05:31,999 అతను ఎందుకు వచ్చి ఉంటాడు? 53 00:05:32,583 --> 00:05:35,127 ఊరికే సంబరపడిపోకు. అతను ఖచ్చితంగా నా కోసమే వచ్చి ఉంటాడు. 54 00:05:35,127 --> 00:05:36,461 కలలు కను. 55 00:06:16,084 --> 00:06:17,085 కాల్విన్. 56 00:06:21,507 --> 00:06:25,594 కాల్విన్, నీ భవిష్యత్తు గురించి మాట్లాడటానికి కొద్దిగా సమయం తీసుకుంటాను. 57 00:06:25,594 --> 00:06:28,847 నువ్వు నాకు చాలా కీలకమైన మనిషివి అయిపోయావు, అందుకు నేను నీకు తగిన కానుక ఇవ్వాలి. 58 00:06:29,389 --> 00:06:32,851 అందువల్ల రోజువారీ పనుల బాధ్యతల్ని నీకు తప్పిస్తున్నాను. 59 00:06:35,896 --> 00:06:36,897 ఇంకేదయినా విషయం మాట్లాడాలా? 60 00:06:40,025 --> 00:06:41,777 ఈ రోజు వచ్చిన వ్యక్తి ఎవరు? 61 00:06:42,861 --> 00:06:47,115 ఆయన నా గురించే వచ్చాడని నాకు ఎందుకో అనిపించింది. 62 00:06:48,992 --> 00:06:51,745 నీ కారణంగానే అతను ఇక్కడికి వచ్చాడు. 63 00:06:51,745 --> 00:06:55,374 నాకు తెలుసు. ఆయన నా తండ్రి, కదా? 64 00:06:55,374 --> 00:06:56,458 కాల్విన్, సారీ బాబూ. 65 00:06:58,168 --> 00:07:01,129 నీ గురించి అన్ని వివరాలు అతనికి చెప్పాను, ఇంకా అతను నిన్ను చూశాడు కూడా. 66 00:07:03,257 --> 00:07:04,466 కానీ ఆయన నిన్ను వద్దు అనుకుంటున్నాడు. 67 00:07:06,844 --> 00:07:08,011 సారీ, కాల్విన్. 68 00:07:09,721 --> 00:07:12,558 కానీ నేను ఆయనతో ఒక్కసారి మాట్లాడాలి. 69 00:07:12,558 --> 00:07:13,725 - నన్ను ఆయన చూస్తాడు... - లేదు. 70 00:07:14,643 --> 00:07:17,354 చూడు, నేను నిన్ను చాలా పట్టించుకుంటాను 71 00:07:18,021 --> 00:07:23,110 అందువల్ల అలాంటి స్వార్థపు మనుషులు, నిన్ను ద్వేషిస్తుంటే నేను సహించలేను. 72 00:07:25,028 --> 00:07:28,740 వాళ్లతో తెగిన అనుబంధాన్ని నీలోనే దాచుకోవాల్సి రావడం చాలా బాధాకరం. 73 00:07:29,700 --> 00:07:30,826 అది నీకు ఎప్పటికీ భారంగానే ఉంటుంది, 74 00:07:30,826 --> 00:07:33,912 నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే, నువ్వు ఎంత గట్టిగా ప్రయత్నించినా సరే. 75 00:07:47,426 --> 00:07:49,845 {\an8}సహజంగా ఉండాలి అలాగే ప్రత్యేకంగా కనిపించేలా ప్రయత్నించండి. 76 00:07:49,845 --> 00:07:51,597 దీనికి ఇంకా ఎంత సమయం పడుతుంది? 77 00:07:51,597 --> 00:07:53,140 మొత్తం ల్యాబ్ కనిపించేలా చేస్తే బాగుంటుందా? 78 00:07:53,140 --> 00:07:55,767 నువ్వు మన సంస్థకి ఇంకొక టెన్నిస్ ట్రోఫీని అందించడం గురించి ఆలోచిస్తున్నావు 79 00:07:55,767 --> 00:07:58,312 అది కూడా ఆ జెపిఎల్ చెత్తవెధవల మీద గెలవాలని చూస్తున్నావు. 80 00:07:59,021 --> 00:08:01,190 - డాక్టర్ ఏవన్స్ ని ఆ గెలుపుని ఆస్వాదించనివ్వు. - అలాగే, సర్. 81 00:08:01,190 --> 00:08:03,942 ఆ ఎలక్ట్రోఫోరేసిస్ పైన ఉన్న కేబుల్సు తిరగేసి ఉన్నాయి. 82 00:08:03,942 --> 00:08:05,360 లేదు. అవి అలా లేవనుకుంటా... 83 00:08:05,360 --> 00:08:07,821 డాక్టర్ ఏవన్స్, మీ ఎడమ వైపు కొద్దిగా వాలండి. నాకు నీడ కనిపిస్తోంది. 84 00:08:07,821 --> 00:08:09,198 నేను ఖచ్చితంగా సరిచూశాను అనుకుంటా. 85 00:08:09,198 --> 00:08:10,282 డామిట్! 86 00:08:12,910 --> 00:08:16,121 ఈ శాంపిల్స్ అసలు పనికిరావు. మనం పని చేసే తీరు ఇలా కాదు. 87 00:08:16,121 --> 00:08:19,833 ఇక్కడ చాలామంది మనుషులు, చాలా గోల, దృష్టి మరల్చే చాలా అనవసరమైన వ్యవహారాలు ఉన్నాయి. 88 00:08:19,833 --> 00:08:22,044 - డాక్టర్ ఏవన్స్, నేను హామీ ఇవ్వగలను... - నువ్వు చెప్పింది పూర్తిగా సరైనదే. 89 00:08:22,878 --> 00:08:23,879 నీకు ఏం కావాలో చెప్పు. 90 00:08:23,879 --> 00:08:26,256 నాకంటూ కొంత ఏకాంతం కావాలి. కెమిస్టులు వద్దు, ల్యాబ్ టెక్నీషియన్లు వద్దు. 91 00:08:26,256 --> 00:08:30,010 అందరి దృష్టిని ఆకర్షించడం వద్దు. నాకు కేవలం ప్రశాంతత కావాలి. 92 00:08:30,010 --> 00:08:32,763 నువ్వు బోస్టన్ నుండి తిరిగి వచ్చేసరికి, అన్నీ ఏర్పాటు అవుతాయి. 93 00:08:33,388 --> 00:08:34,640 రాబర్ట్, అదంతా నువ్వు చూసుకో. 94 00:08:34,640 --> 00:08:35,682 అలాగే, సర్. 95 00:08:36,183 --> 00:08:39,269 హేస్టింగ్స్ గర్వపడేలా చేయి. ఇక త్వరగా తిరిగి వచ్చేయి. 96 00:08:39,269 --> 00:08:42,438 నీ గురించి పత్రికల్లో ఏదైనా రాసేంత విషయం నువ్వు ఇచ్చినంత కాలం నీ కీర్తి నిలబడుతుంది. 97 00:08:46,693 --> 00:08:49,863 కాబట్టి ఇప్పుడు మీరు చూడచ్చు, మన భూమి మీద ఉండే ప్రతి జీవరాశి, 98 00:08:49,863 --> 00:08:54,451 చిన్న నాచు మొక్క నుండి ఎలుకలు, హార్వార్డ్ విద్యార్థులూ, 99 00:08:54,952 --> 00:08:59,331 వాటి ప్రొటీన్లను ఇరవై అమీనో యాసిడ్స్ నుంచే ఏర్పరుచుకుంటున్నాయి. 100 00:09:00,415 --> 00:09:04,294 {\an8}ఆర్ఎన్ఎ ఇంకా డిఎన్ఎ కేవలం నాలుగు న్యూక్లియోటైడ్స్ ని మాత్రమే కలిగి ఉండచ్చు, 101 00:09:04,294 --> 00:09:11,218 కానీ వాటి గందరగోళమైన ప్రక్రియ ఏం సూచిస్తుంది అంటే, జీవం అనేది క్రమంలేని, 102 00:09:11,218 --> 00:09:16,348 అనంతమైన కలయికల ద్వారా ఏర్పడుతుంది, ఆ ప్రక్రియలో అమీనో ఎంపిక స్థిరంగా సమర్థంగా ఉండదు. 103 00:09:21,436 --> 00:09:22,437 థాంక్యూ. 104 00:09:28,861 --> 00:09:29,862 థాంక్యూ. 105 00:09:30,445 --> 00:09:31,446 థాంక్స్. 106 00:09:54,052 --> 00:09:57,097 డియర్ డాక్టర్ ఏవన్స్, నాకు కెమిస్ట్రీతో ఏమీ పరిచయం లేదు. 107 00:09:57,097 --> 00:10:00,392 {\an8}అయినా కానీ, మీ లెక్చర్ విన్న తరువాత, నేను ఈ ఉత్తరం రాయకుండా ఉండలేకపోతున్నాను. 108 00:10:00,392 --> 00:10:01,393 {\an8}కర్టిస్ వేక్లీ డాక్టర్ కాల్విన్ ఏవన్స్ 109 00:10:01,393 --> 00:10:05,272 {\an8}మీ కృషి నాకు ఎంతో ఆసక్తి కలిగిస్తోంది. నిజానికి, స్పష్టంగా ఎంతో ఉద్వేగాన్ని రేకెత్తిస్తోంది. 110 00:10:06,023 --> 00:10:08,942 అయితే మీ పరిశోధన బహుశా దైవం యొక్క మిస్టరీలను విస్మరిస్తోందని 111 00:10:08,942 --> 00:10:10,027 నాకు అనిపిస్తోంది. 112 00:10:13,030 --> 00:10:16,533 దేవుడు అకస్మాత్తుగా సృష్టిని నిర్వహిస్తుండచ్చు కదా? 113 00:10:16,533 --> 00:10:20,412 న్యూక్లియోటైడ్స్ ఇంకా ఆదిలో జీవరాశులు పుట్టడానికి మధ్య మిస్ అయిన లింకు 114 00:10:20,412 --> 00:10:24,625 సైన్సు కూడా వివరించలేనంత ఒక శక్తి కావచ్చు కదా? 115 00:10:25,209 --> 00:10:28,545 మీతో ఉన్న అనుబంధం కారణంగా సాధారణంగా అందరిలో ఉండే విశ్వాసాల ఆధారంగా ఈ ప్రశ్నలు అడుగుతున్నాను. 116 00:10:28,545 --> 00:10:30,547 గౌరవంతో, కర్టిస్ వేక్లీ. 117 00:10:30,547 --> 00:10:32,925 అది ఆ టేబుల్ చివర పెట్టచ్చు. థాంక్యూ. 118 00:10:42,601 --> 00:10:45,229 డియర్ మిస్టర్ వేక్లీ, రెవరెండ్ వేక్లీ? 119 00:10:45,229 --> 00:10:46,146 హార్వార్డ్ డివినిటీ స్కూల్ 120 00:10:46,146 --> 00:10:48,273 మీకు ఆ హోదాని ఎప్పుడు ఇచ్చారో నాకు స్పష్టంగా తెలియదు. 121 00:10:48,273 --> 00:10:51,318 నేను మీకు స్పష్టం చేయాలి, నేను చాలా గట్టి హేతువాదిని. 122 00:10:52,027 --> 00:10:56,156 ఎవరి అభిప్రాయాలు ఏమైనా కావచ్చు, కానీ కేవలం ఒక నిజాయితీ లేని తెలివైన వ్యక్తి మాత్రమే 123 00:10:56,156 --> 00:10:59,868 క్రోమోజోములు, కణవిభజన యొక్క మెటాఫేజ్ పొందడాన్ని చూసి 124 00:10:59,868 --> 00:11:02,496 అదంతా ఆకాశంలో ఉండే ఎవరో సర్వశక్తిమంతుడైన బాగా గెడ్డంతో ఉన్న వ్యక్తి చేశాడని 125 00:11:02,496 --> 00:11:04,373 ఇంకా నమ్ముతుంటాడు. 126 00:11:05,958 --> 00:11:08,085 కానీ దయచేసి, సరైన వాదనతో నన్ను ఒప్పించండి. 127 00:11:08,085 --> 00:11:10,420 ఒక మంచి చర్చకు నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు. 128 00:11:11,004 --> 00:11:12,548 ఇట్లు మీ, కాల్విన్ ఏవన్స్. 129 00:11:15,467 --> 00:11:18,679 డియర్ డాక్టర్ ఏవన్స్, మీ ప్రత్యుత్తరానికి ధన్యవాదాలు. 130 00:11:19,304 --> 00:11:22,015 ఒక క్రోమోజోమ్ ని మెటాఫేజ్ దశలో గమనించే అవకాశం నాకు ఎప్పుడూ కలగలేదు, 131 00:11:22,015 --> 00:11:24,059 కాబట్టి నాది పక్షపాత వాదన అని ఒప్పుకుంటాను. 132 00:11:26,812 --> 00:11:28,730 కానీ నేను నమ్మేది ఏమిటంటే 133 00:11:28,730 --> 00:11:31,775 మార్మికమైనదీ ఇంకా ప్రకృతి సహజమైనదీ ప్రాథమికంగా విరుద్ధమైనవి ఏమీ కావు. 134 00:11:32,651 --> 00:11:38,407 నా అభిప్రాయం ప్రకారం, సైన్సు 'ఎలా' అనేది చెబుతుంది మతం 'ఎందుకు' అనేది చెబుతుంది. 135 00:11:47,332 --> 00:11:48,959 ఈ విషయంలో మీతో వాదించేకంటే, 136 00:11:48,959 --> 00:11:51,670 ఈ విషయాన్ని చార్ల్స్ డార్విన్ కి వదిలిపెట్టాలని అనుకుంటున్నాను, 137 00:11:51,670 --> 00:11:54,756 సైన్సు అంటే 'ఎలా ', 'ఎందుకు' అని చెప్పేదని ఆయన రుజువు చేశాడు. 138 00:11:54,756 --> 00:11:55,841 ఆరిజన్ ఆఫ్ స్పీసీస్, డిసెంట్ ఆఫ్ మ్యాన్ 139 00:11:59,887 --> 00:12:02,306 అది విన్నావా? ఆ ప్లే అయ్యేది చార్లీ పార్కర్ పాట కదా? 140 00:12:02,306 --> 00:12:06,393 అవును. నా బద్ధవిరోధి. నీ జీవితంలో ఇంకో చార్లీ. 141 00:12:06,393 --> 00:12:08,812 ఓహ్, బంగారం. ఇదేమీ పోటీ కాదు. 142 00:12:10,856 --> 00:12:12,357 ఊహ్, ఈ మనుషులకి మంచి అభిరుచి ఉంది. 143 00:12:17,696 --> 00:12:19,114 బహుశా ఈ మ్యూజిక్ లో వినిపించకపోవచ్చు. 144 00:12:27,873 --> 00:12:29,791 హార్, మనం తిరిగి వెళ్లిపోవాలి. 145 00:12:29,791 --> 00:12:30,876 పిచ్చితనం. 146 00:12:30,876 --> 00:12:32,336 లేదు, అతను తెల్లజాతీయుడు. 147 00:12:33,378 --> 00:12:35,631 నేను అదే. మీకు ఏం సాయం కావాలి? 148 00:12:36,715 --> 00:12:38,425 షుగర్ హిల్ కి స్వాగతం, పొరుగింటి వారు. 149 00:12:41,053 --> 00:12:42,054 థాంక్యూ. 150 00:12:44,306 --> 00:12:45,307 లోపలికి రండి. 151 00:12:53,774 --> 00:12:55,817 - ఇదిగో తీసుకోండి. - థాంక్యూ. 152 00:12:58,111 --> 00:12:59,112 అయితే... 153 00:13:02,115 --> 00:13:03,617 మీరు ప్లే చేస్తున్న పాట పార్కర్ ది కదా? 154 00:13:04,201 --> 00:13:07,329 ఓహ్, అవును, బాగా గుర్తించారు. నిజానికి అది బి సైడ్ లో పాట. 155 00:13:08,080 --> 00:13:12,459 డాన్ బ్యాస్ పాడింది. ఇదిగో. తీసుకోండి. ఒకసారి వినండి. 156 00:13:13,544 --> 00:13:14,753 నేను వినలేదు. 157 00:13:14,753 --> 00:13:16,880 ఆమె ఇంకేదో చేయబోతోందని ఇంకోలా స్పష్టంగా చెబుతోంది. 158 00:13:18,924 --> 00:13:23,887 ఆరా తీయాలని కాదు, కానీ మీరు ఈ ప్రాంతంలోకి ఎలా వచ్చి చేరారు? 159 00:13:24,638 --> 00:13:27,933 నేను రోజూ పరిగెత్తే సమయంలో ఒకసారి ఈ ప్రదేశాన్ని చూశాను. 160 00:13:28,851 --> 00:13:29,935 ఏ రకమైన పరుగు? 161 00:13:31,478 --> 00:13:36,024 కేవలం జాగింగ్. అంటే, వ్యాయామం. 162 00:13:38,068 --> 00:13:39,778 బహుశా అది తెల్లవాళ్లు చేసేది కావచ్చు. 163 00:13:41,405 --> 00:13:44,867 నేను పని చేసే చోటుకి ఇది కేవలం ఎనిమిది కిలోమీటర్లే దూరం, కాబట్టి... 164 00:13:44,867 --> 00:13:48,704 హేస్టింగ్స్ ల్యాబొరేటరీకి ఇక్కడి నుండి దూరం కేవలం ఎనిమిది కిలోమీటర్లేనా? 165 00:13:48,704 --> 00:13:50,414 అవును. నేను అక్కడ కెమిస్ట్ గా పని చేస్తున్నా. 166 00:13:51,623 --> 00:13:53,792 మరి మీరు ఏం చేస్తుంటారు? 167 00:13:53,792 --> 00:13:55,752 నేను కైసర్ హాస్పిటల్ లో రెసిడెంట్ ఇంటెర్న్ ని. 168 00:13:56,837 --> 00:13:57,838 హు. సరే. 169 00:14:00,007 --> 00:14:03,594 ఇంకా నేను హోలిస్, మోరిసన్ అండ్ డగ్లస్ సంస్థలో న్యాయ సలహాదారుగా పని చేస్తున్నాను. 170 00:14:05,679 --> 00:14:11,143 అది గొప్ప విషయం. నేను... అవును. చూడండి, నేను... 171 00:14:11,727 --> 00:14:15,230 పత్రికల వాళ్లు నా మీద ఏవో రాశారు, అప్పటి నుండి, 172 00:14:15,230 --> 00:14:17,065 నాకు చాలా ఉత్తరాలు వస్తున్నాయి. 173 00:14:17,065 --> 00:14:20,944 అంటే, కొన్ని మతపరమైన బెదిరింపులు, పెళ్లాడమని అభ్యర్థనలు. 174 00:14:20,944 --> 00:14:25,032 మా తల్లిదండ్రులు చనిపోయినా కూడా, కొందరు మా బంధువులుగా అబద్ధాలు ఆడుతూ రాస్తున్నారు. 175 00:14:25,949 --> 00:14:30,454 వాళ్లు కెమిస్ట్ అంటే అతి సంపన్నుడైన రాకెఫెల్లర్ అనుకుంటున్నారేమో. 176 00:14:31,538 --> 00:14:34,583 ఏంటి... మీరు... నాకు తెలియదు. ఈ విషయంలో నాకు ఏమైనా సాయం చేయగలరా? 177 00:14:34,583 --> 00:14:37,169 అంటే, మొదటగా, నేను న్యాయ సలహాదారుని కానీ న్యాయవాదిని కాను. 178 00:14:37,169 --> 00:14:39,171 మీరు ఎప్పుడూ చూడని తెలివైన అటార్నీ. 179 00:14:40,088 --> 00:14:42,799 కానీ చట్టబద్ధం కాని నా అభిప్రాయం ప్రకారం, 180 00:14:44,051 --> 00:14:47,304 మనం, వ్యక్తిగతంగా నిలుపుదల నోటీసులు జారీ చేయవచ్చు. 181 00:14:48,180 --> 00:14:49,097 అవును! 182 00:14:49,598 --> 00:14:53,810 వాటిని నిలుపుదల చేయడం ఇంకా తరువాత వాటిని నిషేధించడం నాకు సమ్మతమే. 183 00:14:55,395 --> 00:14:56,396 సరే. 184 00:14:57,648 --> 00:14:59,608 నా కొత్త సెక్రటరీని మీరు కలుసుకోవాలి... 185 00:14:59,608 --> 00:15:01,693 - సరే, అందరికీ, హలో. - హాయ్, గ్రేసీ. 186 00:15:03,612 --> 00:15:06,657 అయితే హ్యారీ మోర్టన్ వెంటపడే అమ్మాయివి నువ్వే కదా. 187 00:15:07,658 --> 00:15:09,243 గ్రేసీ, తను హ్యారీ సెక్రటరీ. 188 00:15:09,826 --> 00:15:12,204 నిజంగానా? అయితే, అతని వెంటపడుతున్నావంటే నువ్వు పిచ్చిదానివి. 189 00:15:12,204 --> 00:15:13,288 తను చాలా అందంగా ఉంది. 190 00:15:25,175 --> 00:15:26,969 - నిజంగా ఇప్పుడా? - ఆమె నీతో 191 00:15:26,969 --> 00:15:27,886 వారం రోజులుగా మాట్లాడలేదు, 192 00:15:27,886 --> 00:15:29,638 నువ్వు చనిపోయావు అనుకుని ఉంటుంది. 193 00:15:30,430 --> 00:15:32,140 ఆమె తీరు అలాగే ఉంటుంది. 194 00:15:32,140 --> 00:15:35,477 నేను సిద్ధంగా ఉన్నప్పుడు నేనే తనకు కాల్ చేస్తాను. ఎక్స్ క్యూజ్ మీ. 195 00:15:35,477 --> 00:15:36,520 నా దగ్గర సమాధానం ఉంది. 196 00:15:36,520 --> 00:15:38,564 - నా దగ్గర సమాధానం ఉంది. - నాకు కూడా. 197 00:15:41,149 --> 00:15:42,150 నాకు సమాధానం దొరికింది. 198 00:15:42,150 --> 00:15:44,236 ఒకసారి డాక్టర్ ని కలవాలి. 199 00:15:44,736 --> 00:15:47,239 చూడు. లేదు! 200 00:15:54,705 --> 00:15:57,457 డియర్ డాక్టర్ ఏవన్స్, మీ కానుకకు చాలా ధన్యవాదాలు. 201 00:15:58,166 --> 00:15:59,293 ఆ పుస్తకాన్ని చదివి ఆస్వాదిస్తున్నాను, 202 00:15:59,293 --> 00:16:02,754 ఇంకా మా అమ్మాయి దాన్ని నా నుంచి దొంగిలించి పక్షుల బొమ్మలకి రంగులు వేస్తోంది. 203 00:16:04,047 --> 00:16:07,092 డార్విన్ ఆ గొప్ప గ్రంథాన్ని 204 00:16:07,092 --> 00:16:09,428 ఇలా కలరింగ్ వేయడానికి రాసి ఉండకపోవచ్చు, 205 00:16:09,428 --> 00:16:11,597 అయితే అది మా కుటుంబంలో అందరికీ ఉపయోగపడటం సంతోషం కలిగిస్తోంది. 206 00:16:12,931 --> 00:16:14,850 మీకు పిల్లలు ఉన్నారా? 207 00:16:14,850 --> 00:16:18,187 తరచు మారాము చేస్తూ సొంత వస్తువులని పాడు చేస్తున్నా సరే, 208 00:16:18,187 --> 00:16:19,104 నేను పిల్లల పక్షాన్నే ఉంటాను. 209 00:16:20,022 --> 00:16:21,315 మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే, 210 00:16:21,315 --> 00:16:25,235 నాకు భార్య లేదు, పిల్లలు లేరు, ఎలాంటి బంధాలూ బాధ్యతలూ లేవు. 211 00:16:25,235 --> 00:16:27,863 నాకు నా పనే నా భాగస్వామి ఇంకా నేను ఇలాగే ఉండాలని కోరుకుంటాను. 212 00:16:29,990 --> 00:16:32,367 డార్విన్ తో నేను ఏకీభవించే విషయం ఏదైనా ఉందంటే, 213 00:16:32,367 --> 00:16:34,703 మగవాడు ఒంటరిగా ఉండకూడదు అనే వాదననే. 214 00:16:35,204 --> 00:16:37,623 ద డిసెంట్ ఆఫ్ మ్యాన్ పుస్తకంలో అతను 215 00:16:37,623 --> 00:16:39,666 ప్రేమ అనే పదాన్ని తొంభై ఐదు సార్లు ప్రస్తావించాడు తెలుసా? 216 00:16:39,666 --> 00:16:40,667 ఉహ్... ఓహ్. 217 00:16:40,667 --> 00:16:43,629 మన జీవితపు క్షణాలని బయట వ్యక్తులతో పంచుకోవడం వల్ల 218 00:16:43,629 --> 00:16:47,257 అనూహ్యమైన, ఆహ్లాదకరమైన ఫలితాలు లభిస్తాయి. 219 00:16:48,759 --> 00:16:54,181 కాబట్టి, మిమ్మల్ని నేను కోరేది ఏమిటంటే, ఏ అవకాశాన్నీ లేదా ఎవ్వరినీ అప్పుడే కాదనుకోకండి. 220 00:16:55,224 --> 00:16:56,225 మెదడుకి మేత, మిత్రమా. 221 00:16:57,935 --> 00:16:59,394 సారీ కొద్దిగా సమయం పట్టింది. 222 00:16:59,895 --> 00:17:04,358 బాత్ రూమ్ లో నా సహోద్యోగిని కలుసుకున్నాను. విచిత్రంగా కలిశాం. 223 00:17:04,358 --> 00:17:05,817 అందులో యాదృచ్ఛికం ఏం ఉంది? 224 00:17:06,652 --> 00:17:09,238 కొన్నిసార్లు ఇది చిన్న ప్రపంచం అనిపిస్తుంది. 225 00:17:09,905 --> 00:17:13,450 నేను ఆమెని కలుసుకోవడం, మీరు, నేను ఈ రాత్రి ఇలా గడపడం. 226 00:17:13,450 --> 00:17:17,496 ఇది పెద్దగా ప్రాధాన్యత లేని అర్థం లేని లెక్క, కదా? 227 00:17:17,496 --> 00:17:19,330 నా ఉద్దేశం, జనం విందు చేయడానికి వస్తారు 228 00:17:19,330 --> 00:17:21,250 ముఖ్యంగా సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్యలో, 229 00:17:21,250 --> 00:17:23,669 ఇంకా ఈ ప్రాంతంలో కేవలం నాలుగు రెస్టారెంట్లే ఉన్నాయి. 230 00:17:23,669 --> 00:17:26,003 నువ్వు, నీ ఫ్రెండ్ దగ్గరలోనే నివసిస్తుంటే, అప్పుడు 231 00:17:26,588 --> 00:17:29,383 మీరిద్దరూ ఒకరినొకరు కలుసుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 232 00:17:29,383 --> 00:17:32,636 నువ్వు ఆమెని చూడటం అనేది ప్రపంచం చిన్నదిగా ఉన్నందుకు కాదు, 233 00:17:32,636 --> 00:17:33,971 కానీ అది ఊహించదగిన విషయమే. 234 00:17:34,972 --> 00:17:35,973 నిజం. 235 00:17:36,682 --> 00:17:38,433 సారీ. నేను దురుసుగా మాట్లాడుతున్నాను అనుకుంటా. 236 00:17:38,433 --> 00:17:40,727 లేదు, అలా ఏమీ లేదు. 237 00:17:44,565 --> 00:17:47,234 నువ్వు మొత్తానికి ఫోన్ చేసినప్పుడు నేను చాలా ఉద్వేగానికి గురయ్యాను. 238 00:17:48,026 --> 00:17:50,153 నేను చక్కని డ్రెస్ ఎంచుకున్నాను, 239 00:17:50,153 --> 00:17:52,698 కానీ అనుకోకుండా, దాని మీద అంతా నా నెయిల్ పాలిష్ ఒంపేసుకున్నాను. 240 00:17:53,657 --> 00:17:55,909 దానితో ఈ పాత డ్రెస్ వేసుకోవలసి వచ్చింది. 241 00:17:56,493 --> 00:17:58,704 ఆ వస్త్రంలో ఎసిటేట్ ఉందా? 242 00:18:00,581 --> 00:18:01,540 నాకు ఖచ్చితంగా తెలియదు. 243 00:18:01,540 --> 00:18:03,834 ఎందుకంటే అది గనుక ఉంటే, నువ్వు అసిటోన్ ఇంకా నీళ్లు వాడకూడదు. 244 00:18:03,834 --> 00:18:06,336 అది ఆ వస్త్రాన్ని పాడు చేస్తుంది. ఎప్పుడూ కొద్దిగా కొబ్బరి నూనె 245 00:18:06,336 --> 00:18:08,005 ఇంకా కొద్దిగా సాల్వెంట్ ని వాడి చూడు. 246 00:18:10,215 --> 00:18:11,425 అది ఉపయోగపడే సలహా. 247 00:18:12,676 --> 00:18:14,595 బహుశా ఈ ప్రదేశంలో ఐదు రెస్టారెంట్లు ఉండచ్చు. 248 00:18:17,514 --> 00:18:20,684 నా జీవితం అనే ప్రయోగంలో బయట వ్యక్తులతో నేను సరిగ్గా కలవలేనని 249 00:18:20,684 --> 00:18:23,353 నా వ్యక్తిగత చరిత్ర రుజువు చేసింది, 250 00:18:24,354 --> 00:18:27,524 ఇంకా ఆ ఫలితాలు కూడా నిజానికి వ్యర్థం అయ్యాయి. 251 00:18:29,276 --> 00:18:31,403 నా మనసు భగ్నమైందని ఎవరో నాకు ఒకసారి చెప్పారు. 252 00:18:31,987 --> 00:18:34,823 బహుశా వాళ్లు సరిగ్గానే చెప్పి ఉంటారు. నేను ఒంటరిగా మాత్రమే బాగుంటాను. 253 00:18:38,202 --> 00:18:39,953 మీ మాటలో వేదన నాకు వినిపిస్తోంది, 254 00:18:39,953 --> 00:18:41,121 కాగితం మీద కూడా. 255 00:18:41,121 --> 00:18:43,373 ఎవరో మీతో అలా మాట్లాడటం బాధగా ఉంది. 256 00:18:43,373 --> 00:18:44,374 నేను దానితో విభేదిస్తాను. 257 00:18:45,042 --> 00:18:48,253 ప్రేమ విషయంలో మనం దానిని స్వాగతించినప్పుడు, 258 00:18:48,253 --> 00:18:52,049 దాన్ని కోల్పోయినప్పుడు, అది చేజారిపోయినప్పుడు, మనం బాధపడతాము అనడంలో ఎలాంటి సందేహం లేదు. 259 00:18:52,049 --> 00:18:52,966 నాన్న. 260 00:18:52,966 --> 00:18:54,843 సాధారణంగా, ప్రేమ కోసం అవన్నీ భరించవచ్చని నేను వాదిస్తాను. 261 00:18:54,843 --> 00:18:58,305 అయితే ఈ దశలో నేను విశ్వాసం పట్ల ఎవరికీ పాఠాలు చెప్పే స్థితిలో లేనని నా అభిప్రాయం. 262 00:18:58,305 --> 00:19:00,891 నిన్ను ఆ జాకెట్ వేసుకోమని డాక్టర్ చెప్పాడు. 263 00:19:00,891 --> 00:19:02,226 సరే. 264 00:19:02,226 --> 00:19:04,102 మా నాన్నకి గాల్ బ్లాడర్ లో క్యాన్సర్ సోకింది 265 00:19:04,102 --> 00:19:05,145 కానీ ఆయన చికిత్స వద్దంటున్నాడు, 266 00:19:05,771 --> 00:19:08,941 తన శరీరం నుండి అనారోగ్యం పోవడానికి ప్రార్థనని ఎంచుకుంటున్నాడు. 267 00:19:09,608 --> 00:19:12,861 నేను ఇది ఒప్పుకోవడానికి ఇష్టపడను కానీ, నేను దేవుడి పట్ల కోపంగా ఉన్నాను. 268 00:19:13,529 --> 00:19:17,282 మా అందరిలోకి అతి పవిత్రమైన వ్యక్తిని శ్వాస కోసం ఇబ్బందిపడేలా దేవుడు ఎలా వదిలేయగలడు? 269 00:19:17,282 --> 00:19:19,618 ...అతని అమాయకత్వంతో, ఎందుకు అని దేవుడిని ప్రశ్నిస్తున్నాడు... 270 00:19:25,624 --> 00:19:28,752 మీ నాన్నగారి పరిస్థితి గురించి విని నిజంగా చాలా విచారిస్తున్నాను. 271 00:19:29,795 --> 00:19:31,964 యేల్ మెడికల్ కాలేజీ వారు కనుగొన్న ఒక రసాయన మాధ్యమం 272 00:19:31,964 --> 00:19:35,175 హాడ్జ్ కిన్ వ్యాధితో బాధపడే కొందరు రోగులలో తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తోందన్న 273 00:19:35,175 --> 00:19:37,302 అధ్యయన పత్రాన్ని నేను ఈ ఉత్తరంతో జత చేస్తున్నాను. 274 00:19:40,931 --> 00:19:42,599 నేను నా పరిధి మీరితే క్షమించాలి. 275 00:19:46,103 --> 00:19:47,771 మీ సహృదయతకు ధన్యవాదాలు. 276 00:19:48,522 --> 00:19:53,861 నేను ఒప్పుకోవాలి, నా సందేహాలు ఏమైనా ఇంకా మతం పట్ల మీ వ్యతిరేకత ఎలా ఉన్నా, 277 00:19:54,945 --> 00:19:57,948 మన స్నేహంలో దైవం యొక్క రుజువుని నేను దర్శించగలుగుతున్నాను. 278 00:19:59,575 --> 00:20:05,497 ఇది ఒక విధమైన అనూహ్యమైన బంధమేమో? అదే దైవం. 279 00:20:07,541 --> 00:20:10,961 బయట వ్యక్తుల పరిచయాన్ని స్వాగతించడాన్ని మీరు కొనసాగిస్తారని ఆశిస్తున్నాను, 280 00:20:11,879 --> 00:20:13,130 ఎందుకంటే, కాల్విన్, 281 00:20:13,130 --> 00:20:14,923 ఒంటరిగా ఎవరూ అత్యుత్తమంగా రాణించలేరు. 282 00:20:32,608 --> 00:20:35,068 కర్టిస్, నిజాయితీగా చెప్పాలంటే, 283 00:20:35,068 --> 00:20:37,487 ఇప్పటివరకూ మీ మాటల్ని నేను పెద్దగా మనసులోకి తీసుకోలేదు. 284 00:20:39,573 --> 00:20:40,908 నేను నీతో కూర్చోవచ్చా? 285 00:20:42,159 --> 00:20:43,243 కూర్చోండి. 286 00:20:44,286 --> 00:20:46,121 నేను ఒక ఆమెని చూశాను. 287 00:20:46,830 --> 00:20:50,250 నేను ఊహించనే లేదు 288 00:20:53,462 --> 00:20:57,216 ఆమె సంతోషం నా జీవితపు లక్ష్యాలను మించి నాకు ముఖ్యం అవుతుందని అనుకోలేదు. 289 00:21:05,349 --> 00:21:07,726 ఆమె కోసం నా సర్వశ్వాన్ని ఇచ్చేయాలి అనిపిస్తుంది. 290 00:21:07,726 --> 00:21:09,770 ఆమెకు నేనే అన్నీ కావాలని అనిపిస్తుంది. 291 00:21:13,941 --> 00:21:17,402 ఆమె నా 'ఎలా', ఇంకా నా 'ఎందుకు' కూడా. 292 00:21:23,158 --> 00:21:25,869 కాల్విన్, ఇది విని నేను చాలా సంతోషించాను 293 00:21:26,537 --> 00:21:29,081 ఇంకా అందుకు కారణం కొంతయినా నేనే అని నన్ను నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. 294 00:21:29,873 --> 00:21:32,584 అన్నట్లు, నేను కూడా నా నుంచి ఒక శుభవార్తని మీతో పంచుకోవాలి. 295 00:21:33,210 --> 00:21:35,462 మా నాన్నగారు ట్రీట్మెంట్ కి ఒప్పుకున్నారు. 296 00:21:41,301 --> 00:21:43,762 మీకు ఇంకా మీ ప్రియమైన వ్యక్తికి హ్యాపీ హాలిడేస్. 297 00:21:53,438 --> 00:21:54,898 ఈ రోజు మీకు ఏదైనా సాయం చేయమంటారా, సర్? 298 00:21:55,899 --> 00:21:58,610 నేను ఖచ్చితంగా చెప్పలేను. ఊరికే ఇటుగా వచ్చాను. 299 00:22:00,404 --> 00:22:02,614 అవును, ఎక్కడ మొదలుపెట్టాలో నాకు తెలియడం లేదు, నిజంగా. 300 00:22:02,614 --> 00:22:04,074 అంటే, మీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటారు? 301 00:22:04,658 --> 00:22:09,621 ఆమె నా గర్ల్ ఫ్రెండ్ కాదు. తను పూర్తిగా మరేదో చెప్పలేని అనుబంధం. 302 00:22:10,747 --> 00:22:13,125 సరే. ఇది ఒకసారి చూడండి. 303 00:22:19,381 --> 00:22:22,259 ఇప్పుడు, ఆడవాళ్లందరూ దీనినే కోరుకుంటున్నారు. నన్ను నమ్మండి. 304 00:22:26,263 --> 00:22:29,016 లేదు, అందరు ఆడవాళ్లు కోరుకునేది ఎలిజబెత్ ఇష్టపడదు. 305 00:22:29,016 --> 00:22:33,145 ఆమెకు పెళ్లి మీద అసలు నమ్మకమే లేదు, నిజంగా. లేదా ఆమె చేసుకోదు. 306 00:22:33,145 --> 00:22:34,229 కానీ అది అంతకుముందు. 307 00:22:34,229 --> 00:22:36,565 మీకు తెలుసు, ఇప్పుడు పరిస్థితులు మారాయి. 308 00:22:36,565 --> 00:22:38,483 మేము కలుసుకున్నప్పటి నుండి అన్నీ మారిపోయాయి. 309 00:22:42,863 --> 00:22:45,407 సారీ. ఒక అపరిచిత వ్యక్తికి నేను ఇవన్నీ చెప్పకూడదు. 310 00:22:45,407 --> 00:22:47,159 లేదు, మరేం ఫర్వాలేదు. 311 00:22:47,784 --> 00:22:51,205 ఇక్కడికి వచ్చే చాలామంది మగవాళ్లు ఏది ఖరీదైనది లేదా ఏది చౌకయినది అని అడుగుతారు. 312 00:22:51,205 --> 00:22:53,207 మీ విషయంలో అది ముఖ్యం కాదు అనిపిస్తోంది. 313 00:22:56,293 --> 00:22:57,669 తను సింపుల్ గా ఉంటుంది. 314 00:22:59,004 --> 00:23:00,923 లేదు, నేను ఏం చెబుతున్నాను? తను సింపుల్ గా ఉండదు. 315 00:23:00,923 --> 00:23:05,844 తను సాదాసీదాగా ఉండటాన్ని ఇష్టపడుతుంది. వాస్తవ దృక్పథంతో ఉంటుంది. 316 00:23:07,221 --> 00:23:09,348 తను మామూలుగా ఆభరణాలు ధరించదు. 317 00:23:09,348 --> 00:23:14,394 కానీ ఆమె నగలు పెట్టుకుంటే గనుక, అది సంక్లిష్టంగా ఉన్నా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. 318 00:23:24,696 --> 00:23:26,114 ఇది అంత పెద్దది కాదు, 319 00:23:26,114 --> 00:23:29,284 కానీ మా షాపులో ప్రస్తుతం ఉన్న వజ్రాలలో అత్యంత శుద్ధమైన వజ్రం ఇదే. 320 00:23:29,284 --> 00:23:30,702 దీనికి చాలా కోణాలు కూడా ఉంటాయి. 321 00:23:31,203 --> 00:23:33,956 దీన్ని ఇటూ అటూ తిప్పి చూడండి, ఇది కాంతిని ఎలా స్వీకరిస్తుందో తెలుస్తుంది. 322 00:23:36,208 --> 00:23:37,209 అవును. 323 00:23:40,671 --> 00:23:41,755 అవును, తను ఇలాగే ఉంటుంది. 324 00:23:50,639 --> 00:23:52,558 క్రిస్మస్ సందడి అప్పుడే మొదలయిందా? 325 00:24:00,315 --> 00:24:01,441 నీ దగ్గర అది ఉందా... 326 00:24:02,860 --> 00:24:06,029 మీరు ఇప్పుడు జంకారా? ఈ రోజు మీరు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. 327 00:24:06,029 --> 00:24:10,576 నేను విచిత్రంగా ప్రవర్తిస్తున్నానని నువ్వు అనుకోవడం విచిత్రంగా ఉంది అనుకుంటా. 328 00:24:10,576 --> 00:24:14,580 సరే, విచిత్రమైన, విచిత్రమైన మనిషీ. 329 00:24:15,581 --> 00:24:17,207 ఇలా చూడండి, పిసినారి మనుషులూ. 330 00:24:17,207 --> 00:24:20,586 మధ్యాహ్నం భోజనాల వేళ కరోల్స్ లో మీరు కనిపించకపోతే, మీ మీద ఫిర్యాదు చేస్తాను. 331 00:24:24,047 --> 00:24:26,258 - నీ వెనుకే వస్తాను. - పిరికి మనిషీ. 332 00:24:39,354 --> 00:24:40,355 సిక్స్ థర్టీ 333 00:24:40,355 --> 00:24:42,608 నీతో పాటు పరిగెత్తే నేస్తంగా సిక్స్ థర్టీ ఉంటుంది అనుకున్నాను. 334 00:24:43,108 --> 00:24:44,902 ఎందుకంటే నీతో పాటు పరిగెత్తగలనని ఖచ్చితంగా అనుకోవడం లేదు. 335 00:24:48,822 --> 00:24:50,032 ఇది చక్కగా ఉంది. 336 00:24:54,828 --> 00:24:58,332 నా దగ్గర చివరిగా ఒకటి ఉంది. ఇది చిన్నదే. 337 00:25:07,049 --> 00:25:09,134 నువ్వు కూడా నాతో పాటు మా ఇంటికి వచ్చేయ్. 338 00:25:23,774 --> 00:25:25,859 - హలో? - ఒక్క క్షణం. 339 00:25:25,859 --> 00:25:27,027 నా తాళంతో నేను తలుపు తీశాను. 340 00:25:31,657 --> 00:25:34,868 - ఏం చేస్తున్నావు? - కాస్త శుభ్రం చేస్తున్నాను. 341 00:25:35,827 --> 00:25:40,707 - శుభ్రం చేస్తున్నావా? ఏమైనా ప్రత్యేక సందర్భం ఉందా? - ఎవరో కొంతకాలం నాతో ఉండటానికి వస్తున్నారు. 342 00:25:40,707 --> 00:25:41,917 కొద్దికాలమా? 343 00:25:41,917 --> 00:25:44,336 నేను నీతోపాటు జీవితాంతం ఉండాలని అంటావా? 344 00:25:44,336 --> 00:25:46,255 లేదు, అది పెళ్లయినప్పుడే. 345 00:25:47,631 --> 00:25:49,675 నేను ఈ ఫోర్కులు కొని తెచ్చాను. 346 00:25:50,384 --> 00:25:52,219 బాగున్నాయి. ఎన్ని తీసుకువచ్చావు? 347 00:25:52,219 --> 00:25:54,263 ఇద్దరు మనుషులు పార్సిళ్లు తినడానికి సరిపోతాయి. 348 00:25:54,263 --> 00:25:56,098 - అయితే, రెండు. - రెండు. 349 00:25:56,932 --> 00:25:58,350 చెంచాలు, కత్తులు కూడా తెచ్చావా? 350 00:25:59,852 --> 00:26:00,853 అయ్యో. 351 00:26:02,604 --> 00:26:04,606 మన లైబ్రరీని ఇంకా పెంచాలని నేను ఉత్సాహంగా ఉన్నాను. 352 00:26:05,691 --> 00:26:08,318 గ్రేట్ ఎక్స్ పెక్టేషన్స్ పుస్తకాన్ని ఒక మనిషి ఎన్నిసార్లు చదవగలడు? 353 00:26:08,318 --> 00:26:12,281 నువ్వు ఒకే విధమైన లసాన్యా వంటకాన్ని డెబ్బై తొమ్మిదిసార్లు చేశావు. 354 00:26:12,281 --> 00:26:13,740 ఆ పోలిక సమంజసంగా లేదు. 355 00:26:13,740 --> 00:26:16,451 - అది ప్రతీసారి కాస్త భిన్నంగా ఉంటుంది. - ఈ గొప్ప పుస్తకం కూడా అంతే. 356 00:26:16,451 --> 00:26:19,246 - అది ఎలా సాధ్యం? - ఎందుకంటే ఈ పుస్తకం ఇలాగే ఉంటుంది, 357 00:26:19,246 --> 00:26:20,163 కానీ మనం అలా ఉండము. 358 00:26:21,290 --> 00:26:23,834 బాగుంది, ఇది మేజికల్ పుస్తకం అని నువ్వు నాకు ఎప్పుడూ చెప్పనే లేదు. 359 00:26:23,834 --> 00:26:26,962 - నీ రహస్యాలు నాకు చెప్పు, మేజిక్ పుస్తకం. - లేదు, ఇది నాతో మాత్రమే మాట్లాడుతుంది. 360 00:26:26,962 --> 00:26:28,547 ఇది నా పుస్తకం. 361 00:26:30,507 --> 00:26:32,718 మీకు ఒక కొత్త తరహా ప్రశ్న. 362 00:26:33,385 --> 00:26:36,054 ప్రపోజ్ చేయడానికి మీకు ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? 363 00:26:36,054 --> 00:26:39,683 నా జీవితంలో ఇంత ఖచ్చితమైన భావనని నేను ఎప్పుడూ ఫీల్ కాలేదు, 364 00:26:39,683 --> 00:26:43,228 పైగా నేను ఇప్పటికీ భయంతో వణికిపోతున్నాను. 365 00:26:43,228 --> 00:26:46,023 ఇక జీవితం అంతా నాతోనే ఉండమని నేను అడిగిన వెంటనే 366 00:26:46,023 --> 00:26:49,026 ఈ మాయ విచ్ఛిన్నం అయిపోయి, నేను తనకి సరిపోనని ఆమె గ్రహిస్తుందనే ఆలోచన 367 00:26:49,026 --> 00:26:50,611 నన్ను భయపెడుతోంది. 368 00:26:50,611 --> 00:26:51,695 బ్రేక్ ఫాస్ట్? 369 00:26:53,405 --> 00:26:57,409 నాలో ప్రేమనీ భయాన్ని కలగలిపి ఏర్పరచడంలో నేను ఊహించిన దాని కన్నా 370 00:26:57,409 --> 00:26:58,577 చర్చ్ బాగా పని చేసిందని భావిస్తాను. 371 00:26:59,536 --> 00:27:03,457 డియర్ కాల్విన్, నా సలహా ఏమిటంటే దాని గురించి అతిగా ఆలోచించకండి. 372 00:27:03,957 --> 00:27:06,543 మనం ఈ భూమి మీద చేయగలిగింది ఏమిటంటే ఉదారంగా ప్రేమించడం 373 00:27:06,543 --> 00:27:08,879 ఇంకా ఆ ప్రేమని తిరిగి పొందుతామని ఆశించడం మాత్రమే. 374 00:27:08,879 --> 00:27:09,880 ఎవరూ సంపూర్ణమైన వారు కారు. 375 00:27:09,880 --> 00:27:14,051 అందుకే పెళ్లినాటి ప్రమాణాలలో "మంచికైనా చెడుకైనా" అనే మాటలు ఉపయోగిస్తారు. 376 00:27:14,593 --> 00:27:17,971 మన ఇతిహాసం ఏం చెబుతుందంటే, "అన్నింటికీ మించి, ఒకరినొకరు లోతుగా ప్రేమించుకోండి 377 00:27:17,971 --> 00:27:20,766 ఎందుకంటే ఎన్నో పాపాలను ప్రేమ శుద్ధి చేస్తుంది." 378 00:27:21,308 --> 00:27:23,060 కానీ బహుశా అందులో ఏదో మిస్ అవుతుంది. 379 00:27:23,060 --> 00:27:28,649 నిజంగా ప్రేమించాలి ఇంకా ప్రేమించబడాలి అంటే, మనం ఒక మనిషిలోని అన్నింటినీ ప్రేమించగలగాలి, 380 00:27:29,650 --> 00:27:35,531 వాళ్లలోని అతి కష్టమైన నిజాలతో సహా. బహుశా ఆ నిజాలని ప్రత్యేకంగా ప్రేమించగలగాలి. 381 00:27:35,531 --> 00:27:36,657 ప్రార్థన ఉపన్యాసం రాస్తున్నావా? 382 00:27:38,659 --> 00:27:41,954 ఇది బోధన కన్నా ముఖ్యమైనది. ఒక మిత్రుడికి ఉత్తరం రాస్తున్నాను. 383 00:27:43,413 --> 00:27:47,668 నన్ను ఊహించనివ్వు. దేవుడిని నమ్మని ఆ సైన్సు మనిషే కదా? 384 00:27:48,210 --> 00:27:50,295 నేను కీమో థెరపీ చేయించుకునేలా ఒప్పించిన 385 00:27:51,213 --> 00:27:55,509 "దారి తప్పిన కణాలను తిరిగి దారిలో పెట్టి తన అసలైన సృష్టిని పునరుద్ధరించే 386 00:27:55,509 --> 00:27:57,427 - దేవుని విధానం" అన్న మనిషి. -"దారి తప్పిన కణాలు." ఆ మనిషే. 387 00:28:03,433 --> 00:28:04,768 ఇది ఏదో యాదృచ్ఛికైనది... 388 00:28:06,979 --> 00:28:09,106 మీ మధ్య స్నేహం ఏర్పడిన సమయం. 389 00:28:10,023 --> 00:28:11,984 అవును, "యాదృచ్ఛికమైన సంఘటనలు జరిగినప్పుడు, 390 00:28:11,984 --> 00:28:15,195 అవి చాలా అసాధారణమైన రీతిలో జరుగుతూ ఉంటాయి." 391 00:28:15,904 --> 00:28:17,155 ఈ మాటల్ని నువ్వే సృష్టించావా? 392 00:28:17,155 --> 00:28:20,325 లేదు, అవి అగాథా క్రిస్టీ రాసిన మాటలు. 393 00:28:20,325 --> 00:28:22,661 బాబూ, అవి చదవడం ఆపు. 394 00:28:25,247 --> 00:28:26,415 డియర్ కర్టిస్, 395 00:28:26,999 --> 00:28:31,545 ప్రేమ అన్నింటినీ జయిస్తుందని నమ్మడం మనం కోరుకోదగ్గ అందమైన ఆలోచన. 396 00:28:31,545 --> 00:28:32,921 ఆ విషయంతో మీతో ఏకీభవిస్తాను. 397 00:28:34,298 --> 00:28:37,634 దురదృష్టం కొద్దీ, నా విషయంలో, అది భిన్నంగా ఉంటుంది అనిపిస్తోంది. 398 00:28:39,344 --> 00:28:42,848 వ్యక్తిగతంగా చాలా ఘోరమైన విషయాలను నేను నా జీవితం అంతా దాచుకునే ఉన్నాను. 399 00:28:44,266 --> 00:28:47,728 నా లోపాలను ఎవరైనా చూస్తారని ఆలోచించడానికి కూడా నేను భయపడిపోతాను. 400 00:28:47,728 --> 00:28:48,645 {\an8}ఏవరీ పార్కర్ 401 00:28:48,645 --> 00:28:49,605 {\an8}హేస్టింగ్స్ రీసెర్చ్ ల్యాబ్ కేరాఫ్ కాల్విన్ ఏవన్స్ 402 00:28:49,605 --> 00:28:51,315 {\an8}ముఖ్యంగా నేను బాగా ఇష్టపడే మనుషుల విషయంలో. 403 00:29:02,367 --> 00:29:03,535 గ్యాసొలైన్ స్తంభించిపోయింది. 404 00:29:04,077 --> 00:29:05,412 మెయింటెనెన్స్ వాళ్లని పిలవనా? 405 00:29:05,412 --> 00:29:08,165 ఇలాంటి వాతావరణంలో రెమ్సెన్ నిధుల్ని మనం సాధించాలని వాళ్లు ఎలా ఆశిస్తారు? 406 00:29:08,916 --> 00:29:10,417 పూర్తిగా పిచ్చితనం. 407 00:29:12,419 --> 00:29:13,337 థాంక్యూ. 408 00:29:15,422 --> 00:29:16,673 ఎన్నిసార్లు చెప్పాలి? 409 00:29:17,382 --> 00:29:20,010 ఈ ఉత్తరాలన్నీ నా లాయర్ కి పంపించాలని నేను స్పష్టంగా చెప్పాను. 410 00:29:20,010 --> 00:29:26,141 ఇలా నిరంతరంగా, నా పనిలోకి చొరబడుతున్న ఈ అబద్ధాలలో మునిగిపోతూ నేను పని చేయలేను. 411 00:29:26,141 --> 00:29:27,351 సారీ, డాక్టర్ ఏవన్స్. 412 00:29:27,351 --> 00:29:30,979 - ఏ ఉత్తరాలనీ వేరు చేయమని నాకు ఆదేశాలు లేవు... - నేను ఒప్పుకోను! నీ సూపర్వైజర్ ఎవరు? 413 00:29:30,979 --> 00:29:32,064 కాల్విన్. 414 00:29:32,648 --> 00:29:33,815 థాంక్యూ. 415 00:29:36,985 --> 00:29:37,986 ఎందుకలా చేశావు? 416 00:29:37,986 --> 00:29:39,571 ఈ ఉత్తరాలు రావడం ఆగిపోవాలి. 417 00:29:41,865 --> 00:29:44,952 నేను ఇక్కడ ఏం సాధించాలని ప్రయత్నిస్తున్నానో దాన్ని ఎవరూ ప్రశంసించడం లేదనిపిస్తుంది. 418 00:29:49,122 --> 00:29:52,376 సరే. అయితే, నువ్వు నీ ముఖ్యమైన పనిని చేసుకునేలా నేను చూస్తాను. 419 00:30:32,374 --> 00:30:33,876 నువ్వు ఇక్కడ ఉంటావని అనుకోలేదు. 420 00:30:35,210 --> 00:30:36,211 అవును, నేను ఇక్కడే ఉన్నాను. 421 00:30:41,800 --> 00:30:43,552 నువ్వు ఇంకా నాతో పాటే ఉండాలని అనుకుంటున్నావా? 422 00:30:44,428 --> 00:30:45,596 అవును, అనుకుంటున్నాను. 423 00:30:46,555 --> 00:30:47,639 నేను సహనం కోల్పోయాను. 424 00:30:48,849 --> 00:30:53,687 మనుషులు సహనం కోల్పోతుంటారు. కానీ ఎందుకో తెలుసుకోవాలని నాకు ఎక్కువ ఆసక్తిగా ఉంది. 425 00:31:00,444 --> 00:31:03,280 కాల్విన్, నాలోని చెడు లక్షణాలు నువ్వు కూడా చూశావు. 426 00:31:04,698 --> 00:31:06,450 నేను కూడా ఆ విషయంలో నీకంటే తక్కువ కాదు. 427 00:31:08,243 --> 00:31:11,205 కానీ, నీ విషయంలో కూడా నేను అలాగే ఆలోచిస్తానంటే ఏం అంటావు? 428 00:31:15,792 --> 00:31:16,793 నాకు చెప్పి చూడు. 429 00:31:19,046 --> 00:31:22,090 మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది ఎప్పుడో ఒకప్పుడు మనలో నుంచి బయటపడుతుంది. 430 00:31:32,643 --> 00:31:34,102 వద్దు... ఎక్కడ మొదలుపెట్టాలో తెలియడం లేదు. 431 00:31:36,730 --> 00:31:39,858 మెల్లగా మొదలుపెట్టు. ఈ రోజు ఏం జరిగిందో నాకు చెప్పు. 432 00:31:52,955 --> 00:31:57,376 నా తల్లిదండ్రులు చనిపోవడానికి ముందే నన్ను వదిలేశారు. 433 00:32:02,047 --> 00:32:07,803 ఆ ఉత్తరాలు, నా గురించి పట్టించుకున్నట్లుగా నటించే మనుషులు, నా కుటుంబసభ్యులు అని చెప్పుకుంటూ... 434 00:32:11,348 --> 00:32:15,352 అది నా బాధని మరింత పెద్దది చేస్తోంది. 435 00:32:20,858 --> 00:32:22,609 మా తల్లిదండ్రులు చనిపోవడం నాకు సంతోషం. 436 00:32:28,740 --> 00:32:31,034 నేను నా బాధని మర్చిపోవడం తేలిక అవుతుంది. 437 00:32:36,957 --> 00:32:41,211 మనకి మనమే చెప్పుకోలేని విషయాలని బయటకు గట్టిగా చెప్పడం చాలా కష్టం. 438 00:32:48,385 --> 00:32:50,429 మెల్లగా మొదలుపెట్టినా కూడా ఇది చాలా పెద్ద కథ. 439 00:33:34,139 --> 00:33:35,140 డియర్ వేక్లీ, 440 00:33:35,807 --> 00:33:38,185 నేను మీకు ఉత్తరం రాసి కొద్ది కాలం అయింది. 441 00:33:41,563 --> 00:33:44,858 నా చివరి ఉత్తరం తరువాత నేను ఎన్నో జన్మలు ఎత్తినట్లు నా జీవితాన్ని గడిపాను. 442 00:33:45,776 --> 00:33:47,694 ఎడమ చేయి ఇలా పెట్టాలి. అలా చేయాలి. 443 00:33:48,654 --> 00:33:52,407 ఎప్పుడూ ఎడమ చేయిని కుడి వైపు తిప్పాలి. ఎలా ఉంది? బాగుంది కదా. చక్కగా ఉంది. 444 00:33:52,407 --> 00:33:54,785 నీ చేతి బొటనవేళ్లు చివర ఉంచి ఒత్తిడి పెంచు. 445 00:33:57,412 --> 00:33:59,039 ఎందుకో తెలుసా? అదీ. 446 00:34:02,167 --> 00:34:03,043 ఫ్రెడీ. 447 00:34:03,043 --> 00:34:06,630 హాయ్. ఆ రోజు జరిగిన దానికి నేను క్షమాపణ చెప్పాలి అనుకుంటున్నాను. 448 00:34:09,382 --> 00:34:10,384 మళ్లీ, సారీ. 449 00:34:13,762 --> 00:34:17,266 నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, ఇంకా నాకు పిల్లల్ని కనాలని లేదు. 450 00:34:18,016 --> 00:34:21,478 ఇది నాకు చెప్పినందుకు థాంక్స్. ఇప్పుడు నాకు తెలిసింది. 451 00:34:22,813 --> 00:34:23,813 ఏం తెలిసింది? 452 00:34:26,149 --> 00:34:27,150 నీకు ఏం కావాలో తెలిసింది. 453 00:34:30,279 --> 00:34:34,241 నువ్వు నాతో ఉన్నంత కాలం ఇంకా నువ్వు సంతోషంగా ఉన్నంత కాలం, నాకు అది చాలు. 454 00:34:42,958 --> 00:34:46,170 హేయ్, బుజ్జీ. నడకకి రెడీ అయ్యావా? సరే. 455 00:34:49,547 --> 00:34:50,549 దాదాపు. 456 00:34:52,259 --> 00:34:53,802 ఈ స్టాంపుని నా కోసం నాకుతావా? 457 00:34:54,636 --> 00:34:55,929 సరే. 458 00:34:55,929 --> 00:34:57,431 కర్టిస్ వేక్లీ 204 ఎస్ మర్చెంట్ స్ట్రీట్ 459 00:34:57,431 --> 00:34:58,849 సూట్ 5 కేంబ్రిడ్జ్ మాస్ 460 00:34:58,849 --> 00:35:00,475 సరే. వెళదాం పద. పద వెళదాం. 461 00:35:03,020 --> 00:35:05,397 మీకు తెలుసు, నేను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. 462 00:35:05,397 --> 00:35:10,110 కానీ ఆ తరువాత నేను అన్నింటికీ మించి ఒక ఎంగేజ్మెంట్ రింగ్ కొనాలని చూశాను. 463 00:35:11,153 --> 00:35:12,487 - నేను అనుకోవడం... - దాదాపు అయిపోవచ్చింది. 464 00:35:12,487 --> 00:35:14,823 ...నాలో భగ్నమైన మనసుకి నేను పరిహారం చెల్లించుకుంటున్నానేమో... 465 00:35:14,823 --> 00:35:17,367 - అవును, మేం వెళ్తున్నాం. - ...ఒక సంపూర్ణమైన 466 00:35:17,367 --> 00:35:18,911 అతి చక్కనిది ఏదో ఆమెకు ఇవ్వాలని ఊవిళ్లూరుతున్నానేమో, 467 00:35:19,536 --> 00:35:22,789 ఎందుకంటే ఆమెకు నేను అంతా చక్కనివే అందించాలని గట్టిగా కోరుకుంటున్నాను. 468 00:35:28,420 --> 00:35:32,716 సరే, సిక్స్ థర్టీ. నువ్వు రెడీయేనా? వెళదాం పద. పద. 469 00:35:34,301 --> 00:35:36,887 కానీ ఎప్పుడూ, తను నన్ను ఆశ్చర్యపరుస్తుంది. 470 00:35:37,471 --> 00:35:40,474 నాలోని అతి చెడ్డ లోపాలను ఆమె చూసింది, అయినా కూడా ఆమె నన్ను ప్రేమిస్తుంది. 471 00:35:41,433 --> 00:35:44,228 పెళ్లి, అన్ని సంప్రదాయాలూ, 472 00:35:45,229 --> 00:35:47,773 అవి మాకు సరిపడకపోవచ్చు, కానీ మేము ఒకరికి ఒకరం ఉన్నాం. 473 00:36:02,120 --> 00:36:03,956 మేము ఒకరికి ఒకరం ఉన్నాం. 474 00:36:05,332 --> 00:36:07,960 ఈ విశ్వం మొత్తం సారాంశం ఇదే కదా, కాదంటారా? 475 00:36:22,349 --> 00:36:23,433 డియర్ కాల్విన్, 476 00:36:24,351 --> 00:36:26,019 ఒంటరిగా ఉండాలని అనుకున్న మీలాంటి వ్యక్తి 477 00:36:26,019 --> 00:36:30,440 ప్రేమని పొందగలిగినప్పుడు అద్భుతాలు జరుగుతాయని మీరు నమ్మరని ఎలా అనగలరు? 478 00:36:31,149 --> 00:36:33,610 మీ సిద్ధాంతాన్ని మీరే తప్పు అని రుజువు చేసుకున్నారు అనిపిస్తుంది. 479 00:36:35,195 --> 00:36:36,697 మీ విషయంలో నేను థ్రిల్ అవుతున్నాను. 480 00:36:37,781 --> 00:36:41,118 మా నాన్నగారితో పాటు తిరిగి కాలిఫోర్నియా వెళ్లిపోవాలని మా కుటుంబం సిద్ధపడుతోంది, 481 00:36:41,118 --> 00:36:43,036 అక్కడ బహుశా మనం కలుసుకుని వేడుక చేసుకోవచ్చు. 482 00:36:47,916 --> 00:36:49,877 పద. హేయ్, పద. 483 00:36:51,003 --> 00:36:52,796 సిక్స్ థర్టీ, మరేం ఫర్వాలేదు. 484 00:36:53,505 --> 00:36:57,426 హేయ్, సిక్స్ థర్టీ, పద. హేయ్, వెళదాం పద. 485 00:37:18,447 --> 00:37:20,866 డాక్టర్ ఏవన్స్ ఉత్తరాలను ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? 486 00:37:35,255 --> 00:37:37,299 బేబీ, నీకు ఏదో వచ్చింది. 487 00:37:41,678 --> 00:37:46,141 పంపిన వారికి తిరిగి పంపడమైనది 488 00:37:56,610 --> 00:37:58,612 అమ్మా! అతను వచ్చాడు! 489 00:38:01,198 --> 00:38:02,658 - మిస్టర్ వేక్లీ. - హలో. 490 00:38:04,034 --> 00:38:07,204 మేము మొడెస్టోలో బాలుర శరణాలయానికి ఫోన్ చేశాము ఇంకా వచ్చే వారం వెళ్తున్నాము. 491 00:38:07,204 --> 00:38:08,288 నువ్వు ఇది నమ్మగలవా? 492 00:38:09,706 --> 00:38:11,416 హలో. నిన్ను మళ్లీ కలవడం సంతోషం. 493 00:38:12,000 --> 00:38:16,046 వావ్. నువ్వు కాల్విన్ ఎలిజబెత్ వని నేను అసలు ఊహించనే లేదు. 494 00:38:17,798 --> 00:38:21,760 ఇది నమ్మలేకుండా ఉంది. అతను నాకు రాసిన ఈ ఉత్తరాలు తీసుకొచ్చాను. 495 00:38:21,760 --> 00:38:22,803 థాంక్స్. 496 00:38:23,929 --> 00:38:24,930 నాతో పాటు రా. 497 00:38:32,479 --> 00:38:34,565 అయితే, నీ ఆలోచనలు ఏంటి? 498 00:38:35,148 --> 00:38:38,318 నిజం చెప్పాలంటే, కాల్విన్ చరిత్రకి సంబంధించిన ఈ వ్యవహారం అంతా, 499 00:38:38,318 --> 00:38:40,195 అతని గతాన్ని తవ్వి తెలుసుకోవడం... 500 00:38:41,196 --> 00:38:42,990 మ్యాడ్ అడిగే ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పలేను, 501 00:38:42,990 --> 00:38:47,286 కానీ దాని వల్ల నేను నమ్మలేని వ్యక్తుల్ని తన జీవితంలోకి తీసుకువస్తానేమో అని భయం వేస్తోంది. 502 00:38:49,246 --> 00:38:52,457 నాకు అర్థమైంది. పరిచయం లేని బయట వ్యక్తుల గురించి నువ్వు భయపడుతున్నావు. 503 00:38:53,625 --> 00:38:56,211 కాల్విన్ ప్రభావం నీ మీద చాలా ఉంది, కదా? 504 00:38:56,211 --> 00:38:59,840 - లేదా బహుశా నా ప్రభావం అతని మీద ఉండచ్చు. - ఇప్పుడు సరిగ్గా అర్థం అవుతోంది. 505 00:39:02,009 --> 00:39:05,304 నిజం ఏమిటంటే, మేము ఒకరి వల్ల ఒకరం మంచిగా మారాము. 506 00:39:08,473 --> 00:39:12,227 అయితే, ఒక మతాధికారి ఇంకా ఒక కెమిస్ట్. 507 00:39:12,853 --> 00:39:14,688 మీ ఇద్దరినీ దగ్గర చేసిన విషయం ఏమిటి అనుకుంటున్నావు? 508 00:39:15,314 --> 00:39:16,690 మా ఇద్దరికీ ఎంత తక్కువ తెలుసో మాకు తెలుసు 509 00:39:16,690 --> 00:39:18,483 ఇంకా వాటికి సమాధానాల కోసం మేము ప్రశ్నలు అడగడానికి ఇష్టపడ్డాం. 510 00:39:20,110 --> 00:39:21,361 మీ ఇద్దరి సంగతి ఏంటి? 511 00:39:22,863 --> 00:39:26,783 మేము ఒకరి మీద ఒకరం నమ్మకం ఏర్పరుచుకున్నాం అనుకుంటా. 512 00:39:27,451 --> 00:39:29,494 నీ నుంచి ఈ మాట వినడం విచిత్రంగా అనిపిస్తోంది. 513 00:39:29,494 --> 00:39:30,537 ఎందుకు అలా? 514 00:39:31,538 --> 00:39:34,208 మతం అనేది విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందని నీకు తెలియదా? 515 00:39:34,208 --> 00:39:36,710 ఇంకా విశ్వాసం అనేది మతం మీద ఆధారపడదన్న విషయం నీకు తెలుసు, కదా? 516 00:39:39,171 --> 00:39:42,799 అవును, తెలుసు. మీరు ఇద్దరూ ఒకరికి ఒకరు సరిగ్గా సరిపోతారు. 517 00:39:47,054 --> 00:39:48,722 తనతో నాకు ఎక్కువ కాలం పరిచయం లేదు. 518 00:39:50,599 --> 00:39:51,558 లేదు, నీకు పరిచయం లేదు. 519 00:39:58,690 --> 00:40:01,068 {\an8}సెయింట్ లూక్ బాలుర శరణాలయం 520 00:40:03,445 --> 00:40:04,905 దేవుడు సమకూరుస్తాడు 521 00:40:12,454 --> 00:40:15,040 నీ అంచనాలను అదుపులో ఉంచుకోవడం అంటే ఏమిటో నీకు తెలుసు కదా? 522 00:40:15,040 --> 00:40:16,124 వాటిని అంచనా వేయడం గురించా? 523 00:40:16,750 --> 00:40:21,672 దాదాపుగా అదే. అంచనాలని తక్కువగా ఉంచుకోవాలి, మనకి కావలసినది మనకి దొరకనప్పుడు నిరాశపడకూడదు. 524 00:40:21,672 --> 00:40:23,674 సరే, నేను అదుపులో ఉంచుకుంటాను. 525 00:40:25,509 --> 00:40:29,972 ఈ ప్రయత్నంలో ఏం తెలిసినా సరే, నేను నిన్ను ప్రేమిస్తాను, ఇంకా మీ నాన్న కూడా నిన్ను ప్రేమిస్తాడు. 526 00:40:29,972 --> 00:40:32,182 అమ్మా, నువ్వు ఎప్పుడూ అదే చెబుతావు. 527 00:40:32,683 --> 00:40:35,269 కానీ నేను ఎప్పుడూ కలుసుకోనప్పుడు నాన్న నన్ను ఎలా ప్రేమిస్తాడు? 528 00:40:36,103 --> 00:40:40,274 ఎందుకంటే, మేడలైన్ ఏవన్స్ జాట్, కొన్ని విషయాలు స్పష్టమైన ఆధారాలకి అందవు. 529 00:40:49,449 --> 00:40:51,159 మీకు ఏ విధంగా సాయం చేయగలను, మిసెస్ జాట్? 530 00:40:51,952 --> 00:40:56,415 మిస్ జాట్, మిసెస్ జాట్ కాదు. మా నాన్న, అమ్మా పెళ్లి చేసుకోలేదు. 531 00:40:58,125 --> 00:41:00,252 కాల్విన్ ఏవన్స్ పేరుతో ఒక అబ్బాయి ఇక్కడ ఉండేవాడు. 532 00:41:01,670 --> 00:41:03,046 అతను నా తండ్రి. 533 00:41:04,006 --> 00:41:07,384 అయితే మరి మీరు ఇక్కడికి వచ్చారని మీ నాన్నకి తెలుసా? 534 00:41:07,384 --> 00:41:08,927 ఆయన చనిపోయారు. 535 00:41:10,804 --> 00:41:14,099 ఓహో. సరే, అది వినడం విచారకరం. 536 00:41:14,850 --> 00:41:16,768 ఆయన వ్యక్తిగతమైన రాతల ద్వారా 537 00:41:16,768 --> 00:41:19,646 మీ సంస్థలో చాలా లోపాలు ఉన్నాయని మా అమ్మాయి తెలుసుకుంది. 538 00:41:26,695 --> 00:41:28,280 ఆ పేరు నాకు గుర్తు రావడం లేదు. 539 00:41:29,198 --> 00:41:34,161 మీకు ఇక్కడ ఏదైనా వ్యవస్థ ఉండి ఉండాలి కదా. రికార్డులు లేదా ఫైళ్లు మీరు మళ్లీ చూడటానికి. 540 00:41:34,161 --> 00:41:37,039 సంతోషంగా చెక్ చేస్తాను. మీ నాన్న ఇక్కడ ఏ సంవత్సరంలో ఉన్నాడని చెప్పావు? 541 00:41:37,664 --> 00:41:42,211 దాదాపుగా 1921 నుండి 1939 వరకూ, కొద్ది సంవత్సరాలు అటూ ఇటూగా. 542 00:41:44,421 --> 00:41:45,714 అగ్నిప్రమాదం జరగడానికి ముందు. 543 00:41:46,924 --> 00:41:52,471 దురదృష్టం కొద్దీ మా పాత రికార్డులన్నీ మంటల్లో కాలిపోయాయి అని చెప్పడానికి విచారిస్తున్నాను. 544 00:41:53,430 --> 00:41:55,349 ఆయన మీకు నిజంగానే గుర్తురావడం లేదా? 545 00:41:56,099 --> 00:42:00,270 అతను సైన్సు ఇంకా పుస్తకాలని ఎక్కువ ఇష్టపడేవాడు. చాలా తెలివైన వాడు ఇంకా వేగంగా పరిగెత్తేవాడు. 546 00:42:00,270 --> 00:42:04,274 నేను ఒక సలహా ఇస్తాను మీరు కోల్పోయిన దానికి స్వాంతన పొందడం కోసం 547 00:42:04,858 --> 00:42:06,985 స్వర్గలోకపు తండ్రిని ఆశ్రయించడం మంచిదేమో? 548 00:42:09,446 --> 00:42:13,200 మ్యాడ్. సారీ, బన్నీ. 549 00:42:13,200 --> 00:42:18,372 - బన్నీ, ఇది ఎంత నిరుత్సాహం కలిగిస్తుందో నాకు తెలుసు... - ఇందులో అర్థం లేదు! అతను అబద్ధం చెబుతున్నాడు! 550 00:42:18,372 --> 00:42:19,456 మ్యాడ్. 551 00:42:50,362 --> 00:42:51,363 బన్నీ. 552 00:42:52,322 --> 00:42:53,991 మరొక డెడ్ ఎండ్ నాకు వద్దు. 553 00:42:54,867 --> 00:42:56,994 - సారీ, బన్నీ, నేను... - అతను ఇక్కడ ఉన్నాడని నాకు తెలుసు. 554 00:42:56,994 --> 00:42:58,704 దానికి ఏదైనా రుజువు ఉండే ఉంటుంది. 555 00:43:00,372 --> 00:43:01,915 సరే. నీకు సాయం చేస్తాను. 556 00:43:28,817 --> 00:43:29,818 అమ్మా, చూడు. 557 00:43:33,655 --> 00:43:35,991 రచయిత చార్ల్స్ డికెన్స్ టైటిల్ "గ్రేట్ ఎక్స్ పెక్టేషన్స్" 558 00:43:35,991 --> 00:43:37,492 తీసుకున్న వారు కాల్విన్ ఏవన్స్ 559 00:43:43,874 --> 00:43:47,336 {\an8}ఈ పుస్తకాన్ని విరాళంగా ఇచ్చినవారు రెమ్సెన్ ఫౌండేషన్ 560 00:43:49,463 --> 00:43:50,422 ఇది ఏంటి? 561 00:43:51,798 --> 00:43:54,927 ఒక ఆధారం. నువ్వు సరిగ్గా చెప్పావు. 562 00:43:55,928 --> 00:44:00,557 {\an8}రెమ్సెన్ ఫౌండేషన్ 563 00:44:05,312 --> 00:44:07,272 - నేను బయటకి వెళ్తున్నాను. - అయితే, గుడ్ నైట్. 564 00:44:07,272 --> 00:44:09,066 - మరీ ఆలస్యం అయ్యే వరకూ ఉండకు. - సరే. 565 00:44:11,109 --> 00:44:17,074 సైంటిఫిక్ అమెరికన్ 566 00:45:13,005 --> 00:45:15,007 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్