1 00:00:22,272 --> 00:00:23,857 అమ్మా, చూడు. 2 00:00:27,444 --> 00:00:28,946 చార్ల్స్ డికెన్స్ "గ్రేట్ ఎక్స్ పెక్టేషన్స్" 3 00:00:28,946 --> 00:00:30,447 తీసుకున్న వారి పేరు కాల్విన్ ఏవన్స్ 4 00:00:36,036 --> 00:00:38,747 ఆర్ఎఫ్, ఈ పుస్తకాన్ని విరాళంగా ఇచ్చిన వారు రెమ్సెన్ ఫౌండేషన్ 5 00:00:40,916 --> 00:00:42,000 ఇది ఏంటి? 6 00:00:43,085 --> 00:00:44,586 ఒక ఆధారం. 7 00:00:46,380 --> 00:00:50,634 గ్రేట్ ఎక్స్ పెక్టేషన్స్ రచయిత చార్ల్స్ డికెన్స్ 8 00:00:50,634 --> 00:00:54,847 ముప్పై సంవత్సరాల కిందట 9 00:00:54,847 --> 00:00:56,431 ఓరి బాబోయ్, అది లిమోసిన్! 10 00:00:59,351 --> 00:01:00,561 అది కాడిలాక్! 11 00:01:01,311 --> 00:01:04,647 అతను ఖచ్చితంగా ప్రొఫెషనల్ బేస్ బాల్ ఆటగాడు అయి ఉంటాడు. లేదా మూవీ స్టార్ అయి ఉంటాడు. 12 00:01:31,717 --> 00:01:36,471 సర్... నేను మీకు క్షమాపణలు చెప్పాలి. ప్లీజ్ కూర్చోండి. 13 00:01:37,723 --> 00:01:41,351 మా కార్యదర్శి ఇంతకుముందు ఫోనులో మీతో తప్పుగా మాట్లాడింది. 14 00:01:41,935 --> 00:01:43,145 ఎందుకని? 15 00:01:43,145 --> 00:01:45,647 కాల్విన్ ఏవన్స్ ఇక్కడ ఉండేవాడు. 16 00:01:47,608 --> 00:01:48,859 అవును, అతడిని దత్తత తీసుకున్నారు. 17 00:01:48,859 --> 00:01:50,068 లేదు, సర్. 18 00:01:50,944 --> 00:01:52,404 అతడు మా నుండి వెళ్లిపోయాడు. 19 00:01:54,990 --> 00:01:56,617 క్షయ వ్యాధి. 20 00:02:00,120 --> 00:02:01,663 ఇది ఎప్పుడు జరిగింది? 21 00:02:01,663 --> 00:02:03,040 గత వేసవి కాలంలో. 22 00:02:14,635 --> 00:02:16,970 కాల్విన్ చాలా అసాధారణమైన కుర్రవాడు. 23 00:02:17,721 --> 00:02:20,432 సైన్సు విశేషాలు తెలుసుకోవాలనే అపారమైన జిజ్ఞాస కలిగి ఉండేవాడు. 24 00:02:21,183 --> 00:02:24,561 రెమ్సెన్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో చాలా లబ్ధి పొందాడు. 25 00:02:39,952 --> 00:02:41,036 కాల్విన్. 26 00:02:41,620 --> 00:02:45,040 సారీ... కానీ ఆయన నిన్ను వద్దు అనుకుంటున్నాడు. 27 00:04:02,618 --> 00:04:04,995 బోనీ గార్మస్ రాసిన నవల ఆధారంగా 28 00:04:19,927 --> 00:04:20,761 సప్పర్ ఎట్ సిక్స్ వేదికకి ప్రవేశం 29 00:04:22,095 --> 00:04:25,474 - సప్పర్ ఎట్ సిక్స్. మీకు ఏం సాయం చేయగలను? - సప్పర్ ఎట్ సిక్స్. అవును. 30 00:04:27,351 --> 00:04:29,061 అవి ఎవరి కోసం? 31 00:04:29,061 --> 00:04:31,313 మళ్లీసారి, నాకు ముందే చెప్పు. నా దగ్గర ఒక ఫ్లోరిస్ట్ ఉన్నారు. 32 00:04:31,313 --> 00:04:34,024 నేను వీటిని ఆఫీస్ కోసం తెచ్చాను. ఇది పేలవంగా ఉందని అన్నావు కదా. 33 00:04:34,816 --> 00:04:36,777 ఇది పేలవంగా ఉండకూడదు అనుకున్నా. 34 00:04:38,612 --> 00:04:40,030 అంటే, అవి అందంగా ఉన్నాయి. 35 00:04:42,658 --> 00:04:44,368 - ఇది అలా అనిపించదు... - థాంక్యూ. 36 00:04:44,368 --> 00:04:46,870 గుడ్ మార్నింగ్. రెమ్సెన్ ఫౌండేషన్ వాళ్లు తిరిగి ఫోన్ చేయలేదు. 37 00:04:46,870 --> 00:04:48,121 నేను అది అడగదల్చుకోలేదు. 38 00:04:48,121 --> 00:04:50,082 ఎటూ ప్రస్తావించావు కాబట్టి, వాళ్లు చాలా అమర్యాదగా ప్రవర్తించారు. 39 00:04:50,082 --> 00:04:52,292 రోజు ముగిసే సమయానికి నేను చేయాల్సిన ఫోన్ కాల్స్ అన్నీ 40 00:04:52,292 --> 00:04:53,752 - నేను ఎప్పుడూ పూర్తి చేస్తాను. - నిజమే. 41 00:04:53,752 --> 00:04:55,462 ఎందుకంటే నువ్వు నాగరిక సమాజంలో ఒక పౌరురాలివి. 42 00:04:55,462 --> 00:04:57,297 నా ఉద్దేశం, మ్యాడ్ స్వయంగా అక్కడికి ఖచ్చితంగా వెళ్తుంది. 43 00:04:57,297 --> 00:04:58,298 - మిస్ జాట్. - అలాగే... 44 00:04:58,298 --> 00:04:59,216 - థాంక్యూ. - సరే. 45 00:04:59,216 --> 00:05:00,592 - హలో. - హాయ్. 46 00:05:00,592 --> 00:05:01,593 చెప్పు? 47 00:05:01,593 --> 00:05:03,762 నిజానికి, వదిలేయ్. ఏమీ లేదు. 48 00:05:04,471 --> 00:05:06,014 ఫ్రాన్, ఏమీ లేకపోవడం అనేది నీకు ఎప్పుడూ ఉండదు. 49 00:05:07,224 --> 00:05:09,643 అది వ్యక్తిగతం. ఈ షోకి సంబంధించినది కాదు. కాబట్టి నీకు కావాలంటే... 50 00:05:09,643 --> 00:05:12,604 నువ్వు హాయిగా చెప్పచ్చు ఎందుకంటే మనం ఫ్రెండ్స్ ఇంకా సహ ఉద్యోగులం కూడా. 51 00:05:13,939 --> 00:05:15,148 నాకు వాల్టర్ అంటే ఇష్టం. 52 00:05:17,442 --> 00:05:19,695 - ఇది అద్భుతమైన విషయం. - నేను చెప్పాను కదా, నవ్వడం ఆపు. 53 00:05:19,695 --> 00:05:22,990 నా వల్ల కాదు. నేను ఆపను కూడా. నువ్వు అతడిని డిన్నర్ కి పిలవాలి. 54 00:05:23,532 --> 00:05:26,785 - లేదు. మగవాడు అడగాలి కదా. - కానీ మగవాడు సిగ్గరి అయితే అడగడు. 55 00:05:26,785 --> 00:05:28,579 లేదా ఆ మగవాడికి ఆత్మవిశ్వాసం లేకపోయినా అడగడు. 56 00:05:28,579 --> 00:05:31,582 ఆడది ఆత్మవిశ్వాసంతో ఉంటే అడగడు. తనకి ఏం కావాలో ఆడదానికి తెలిస్తే కూడా అడగడు. 57 00:05:32,291 --> 00:05:33,500 నేను చెప్పినదంతా మర్చిపో. 58 00:05:33,500 --> 00:05:35,919 అది అసాధ్యం. నాకు అసాధారణమైన జ్ఞాపకశక్తి ఉంది. నువ్వు... 59 00:05:35,919 --> 00:05:38,672 - సరే, హలో. హాయ్. - మీ ఇద్దరినీ ఫిల్ స్టేజ్ మీదకి పిలుస్తున్నాడు. 60 00:05:38,672 --> 00:05:41,466 - వాల్టర్ కూడా అక్కడ ఉంటాడా? - అవును, వాల్టర్ కూడా ఉంటాడు. 61 00:05:41,466 --> 00:05:43,260 మేము క్షణంలో అక్కడ ఉంటాం. 62 00:05:43,260 --> 00:05:44,553 - థాంక్యూ. - మంచిది. 63 00:05:44,553 --> 00:05:46,847 - ఈ మీటింగ్ కోసం నేను వేచి ఉండలేను, వాల్టర్? - అదంతా మర్చిపో. 64 00:05:46,847 --> 00:05:48,640 నా వల్ల కాదు. వాల్టర్. 65 00:05:48,640 --> 00:05:51,018 స్విఫ్ట్ అండ్ క్రిస్ప్ కథ ముగిసింది. 66 00:05:51,018 --> 00:05:53,437 ఎందుకు? మన షో బాగానే నడుస్తోంది కదా. 67 00:05:54,104 --> 00:05:57,482 కిచెన్ లో రాజకీయాలు నడవవు అని వాళ్లు నమ్ముతున్నారు. 68 00:05:58,525 --> 00:06:01,111 - వాళ్ల ఆత్మకి శాంతి కలగాలి. - ఇది నీకు నవ్వులాటగా ఉందా? 69 00:06:01,111 --> 00:06:04,406 - లేదు, వర్ణ వివక్ష నవ్వులాట కాదని నా ఉద్దేశం. - సరే. 70 00:06:05,032 --> 00:06:07,951 అయితే ఇప్పుడు మనకి పని పడింది. మనం ఇంకో స్పాన్సర్ ని వెతకాలి. 71 00:06:07,951 --> 00:06:12,414 లేదు. నా ఫోన్లకి కనీసం పిల్లి ఆహారం కంపెనీ వాళ్లు కూడా బదులు ఇవ్వడం లేదు. 72 00:06:12,414 --> 00:06:13,832 మీరు నన్ను నమ్మడం లేదా? 73 00:06:14,917 --> 00:06:16,001 మీకు ఒక విషయం తెలుసా? 74 00:06:16,001 --> 00:06:20,756 మీరు నన్ను వెక్కిరిస్తారు, చిన్నచూపు చూస్తారు, మన స్పాన్సర్లని వెనక్కి పంపేస్తారు. 75 00:06:20,756 --> 00:06:23,800 ఈ షో ఏదో పబ్లిక్ సర్వీస్ అనుకుంటున్నారు. 76 00:06:23,800 --> 00:06:26,678 కానీ, ఒక విషయం తెలుసా? ఇది సర్వీస్ కాదు. ఇది వ్యాపారం. 77 00:06:26,678 --> 00:06:28,055 కాబట్టి ఇదే మీకు డెడ్ లైన్. 78 00:06:28,055 --> 00:06:30,974 రెండు వారాల్లో స్పాన్సర్ ని వెతకండి లేదా మీ ఉద్యోగాలు ఊడిపోతాయి. 79 00:06:31,642 --> 00:06:33,685 ఈ చివరి రోజులు ఎంజాయ్ చేయండి. 80 00:06:35,646 --> 00:06:39,107 ఫ్రీవే నిర్మాణాన్ని ఆపడానికి మనకి కేవలం ఒక్క వోటు తగ్గుతోంది. 81 00:06:39,107 --> 00:06:41,026 థాంప్సన్ ఇంకా సోమర్స్ ఇంకా ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నారు, 82 00:06:41,026 --> 00:06:43,195 ఇంకా వాళ్లు నా ఫోన్ కాల్స్ కి కావాలనే బదులు కూడా ఇవ్వడం లేదు. 83 00:06:46,198 --> 00:06:47,324 నిజంగానా? 84 00:06:48,742 --> 00:06:49,785 థాంక్యూ. 85 00:06:54,122 --> 00:06:55,415 అంతా బాగానే ఉందా? 86 00:06:55,415 --> 00:06:56,834 మనకి వచ్చేసింది. 87 00:06:58,961 --> 00:07:01,839 థాంప్సన్ తప్పుకున్నాడు, కానీ సోమర్స్ మద్దతు ఇస్తున్నారు! మనకి వోటు వచ్చేసింది. 88 00:07:02,422 --> 00:07:03,590 నిజంగా అంటున్నావా? 89 00:07:03,590 --> 00:07:06,218 ఇందుకు కేవలం ఏడు సంవత్సరాలు, మూడు వందల ఫిర్యాదులు, 90 00:07:06,218 --> 00:07:09,012 సాక్రమెంటోకి అరడజను ట్రిప్పులు చేయాల్సి వచ్చింది, కానీ, కోపిష్టి, ముసలి, 91 00:07:09,012 --> 00:07:10,764 అందమైన సోమర్స్ మద్దతుగా నిలిచాడు. 92 00:07:11,598 --> 00:07:13,559 - నేను చేయాల్సింది ఏమైనా ఉందా? - ఉంది. 93 00:07:13,559 --> 00:07:15,435 మంగళవారం నాటి వోటింగ్ కన్నా ముందు ఆ ముసలాడికి 94 00:07:15,435 --> 00:07:17,688 - గుండెపోటు రాకూడదని దేవుడికి దణ్ణం పెట్టుకో. - నేను చర్చ్ కి వెళ్తున్నాను. 95 00:07:17,688 --> 00:07:21,066 వెళ్లు. అవును! 96 00:07:21,066 --> 00:07:23,944 {\an8}హోలిస్, మోరిసన్ అండ్ డగ్లస్ లా ఆఫీసులు 97 00:07:24,528 --> 00:07:26,071 - తను చాలా తెలివైనది. - ఓహ్, దేవుడా. 98 00:07:26,071 --> 00:07:27,948 ఆమె స్వయంగా ఫోన్ చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. 99 00:07:29,283 --> 00:07:30,993 - ఆమె ఇక్కడికి వస్తే ఏం చేయాలి? - గుడ్ మార్నింగ్. 100 00:07:32,160 --> 00:07:33,954 మీకు స్వాగతం, సర్. 101 00:07:35,205 --> 00:07:36,456 నేను ఏదైనా మిస్ అవుతున్నానా? 102 00:07:36,456 --> 00:07:38,542 ఎలిజబెత్ జాట్ స్వయంగా ఫోన్ చేసింది, 103 00:07:38,542 --> 00:07:40,460 ఒకసారి, రెండుసార్లు కాదు, కానీ మూడుసార్లు. 104 00:07:40,460 --> 00:07:41,753 ఎలిజబెత్ జాట్ అంటే ఎవరు? 105 00:07:41,753 --> 00:07:45,382 ఎలిజబెత్ జాట్! సప్పర్ ఎట్ సిక్స్? ఆమె టెలివిజన్ లో షో చేస్తుంది. 106 00:07:45,382 --> 00:07:47,134 ఆమె నాతో ఏం మాట్లాడాలి అనుకుంటోంది? 107 00:07:47,134 --> 00:07:48,427 అది తెలుసుకోవాలనే ఆత్రుతగా ఉన్నాం. 108 00:07:48,427 --> 00:07:50,304 సరే, నాకు కూడా ఉద్వేగంగా ఉంది. 109 00:07:50,304 --> 00:07:52,431 ఆమెకి ఫోన్ చేసి లైను కలుపు, ప్లీజ్. 110 00:08:11,742 --> 00:08:15,495 కానీ, పుట్టగొడుగుల వంటకాన్ని చేసినందుకు కాకుండా మీ చప్పట్లు మరింత పెద్ద ప్రయోజనానికి కొట్టాలి. 111 00:08:17,956 --> 00:08:21,418 ఈ ప్రపంచంలో పదివేల పుట్టగొడుగుల వెరైటీలు ఉన్నాయని మీకు తెలుసా, 112 00:08:21,418 --> 00:08:23,378 కానీ వాటిల్లో నాలుగు లేదా ఐదు శాతం మాత్రమే తినగలమని తెలుసా? 113 00:08:25,964 --> 00:08:28,217 వాటి గురించి ఆలోచిస్తే, అది కూడా మనుషుల మాదిరిగానే అనిపిస్తుంది. 114 00:08:28,217 --> 00:08:30,886 నా వరకూ నాలుగు లేదా ఐదు శాతం మందిని మాత్రమే నేను జీర్ణించుకోగలను, 115 00:08:30,886 --> 00:08:31,970 మీరు ఒప్పుకుంటారా? 116 00:08:34,722 --> 00:08:37,267 ఈ మష్రూమ్స్ బాగా వేగే వరకూ మనం ఎదురుచూసే లోపు, 117 00:08:37,267 --> 00:08:38,809 ప్రశ్న, జవాబుల కార్యక్రమం పెట్టుకోవచ్చు కదా? 118 00:08:40,520 --> 00:08:42,063 ఇక్కడ చూడండి. 119 00:08:43,482 --> 00:08:44,900 వెనుక నుండి రెండో వరుస. 120 00:08:46,610 --> 00:08:47,819 వర్తింగ్టన్ డాడ్జ్ సమర్పించు "సప్పర్ ఎట్ సిక్స్" లో ఎలిజబెత్ జాట్ 121 00:08:47,819 --> 00:08:50,989 మిస్ జాట్, మీకు నేను గుర్తుండకపోవచ్చు. కానీ కొద్ది నెలల కిందట నేను ఇక్కడికి వచ్చాను. 122 00:08:51,657 --> 00:08:54,159 డాక్టర్ ఫిలిస్, ఓపెన్ హార్ట్ సర్జన్. ఖచ్చితంగా, నాకు గుర్తుంది. 123 00:08:55,327 --> 00:08:57,246 కానీ, ఇంకా చదువు పూర్తి కాలేదు. 124 00:08:57,246 --> 00:09:00,707 కానీ నాకు యు.ఎస్.సి. మెడికల్ స్కూలులో ప్రవేశం దొరికింది. 125 00:09:03,043 --> 00:09:05,963 మీరు సాధిస్తారని నాకు తెలుసు. మీరు చేయగలరని తెలుసు. 126 00:09:06,672 --> 00:09:09,925 మా క్లాసు అందరిలో నేనే పెద్ద వయసుదానిని, ఇంకా నాకు నిరంతరం అలసటగా ఉంటుంది, 127 00:09:09,925 --> 00:09:12,845 కానీ నేను ఎప్పుడూ ఇంతగా సంతోషంగా లేను. 128 00:09:13,929 --> 00:09:16,181 ఇప్పుడు చప్పట్లు ఈమెకు కొట్టాలి. 129 00:09:28,569 --> 00:09:31,613 నాలో ప్రతిభని నేను గమనించకపోయినా మీరు కనిపెట్టి ప్రోత్సహించినందుకు 130 00:09:31,613 --> 00:09:33,574 మీకు థాంక్స్ చెప్పాలి. 131 00:09:36,702 --> 00:09:37,703 థాంక్యూ. 132 00:09:41,665 --> 00:09:42,916 ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా? 133 00:09:42,916 --> 00:09:44,668 ఇక్కడ చూడండి. 134 00:09:45,586 --> 00:09:47,004 సప్పర్ ఎట్ సిక్స్ 135 00:09:47,004 --> 00:09:50,382 చూడు, ఈ రోజు అంతా ఉత్సాహంగా గడవడంతో, 136 00:09:50,382 --> 00:09:55,345 ఒక పెద్ద అవకాశం గురించి నీకు చెప్పడం మర్చిపోయాను. చాలా పెద్ద అవకాశం. 137 00:09:55,929 --> 00:09:56,930 నేను వింటున్నాను. 138 00:09:56,930 --> 00:09:59,057 వుడ్రో విల్సన్ మిడిల్ స్కూల్ వాళ్లు నిర్వహించే 139 00:09:59,057 --> 00:10:00,934 సైన్స్ ఫెయిర్ కి నిన్ను జడ్జ్ గా రమ్మని అడిగారు. 140 00:10:03,061 --> 00:10:05,856 నీ తరఫున నేను మర్యాదగా తిరస్కరించాను. 141 00:10:06,857 --> 00:10:10,319 లేదు. నేను జడ్జ్ గా వెళతాను. నా ఆలోచనలు కాస్త మళ్లే పని ఏదైనా సరే చేస్తాను. 142 00:10:11,278 --> 00:10:12,321 నిజంగానా? 143 00:10:12,321 --> 00:10:13,655 నిజంగా. 144 00:10:14,406 --> 00:10:16,617 నేను వాళ్లకి ఫోన్ చేసి అది ఏర్పాటు చేస్తాను. 145 00:10:18,744 --> 00:10:20,245 వాల్టర్, నువ్వు ఇప్పుడు ఎవరినైనా డేట్ చేస్తున్నావా? 146 00:10:20,245 --> 00:10:23,207 లేదు. నేను ఒంటరిగా ఉంటేనే హాయిగా పని చేసుకోగలను. 147 00:10:24,208 --> 00:10:25,876 నేను కూడా అలాగే అనుకునే దాన్ని. 148 00:10:26,835 --> 00:10:28,879 - కానీ తరువాత ఏం అయింది? - నేను కాల్విన్ ని కలిశాను. 149 00:10:32,132 --> 00:10:36,261 అవకాశం దానంతట అదే వస్తే... ప్రేమ, నా ఉద్దేశం... 150 00:10:37,930 --> 00:10:39,264 నువ్వు దాని గురించి ఆలోచించాలి. 151 00:10:42,184 --> 00:10:44,269 దేవుడా, నేను ఏదో మానసిక వైద్యుడి ఆఫీసులో ఉన్నట్లు అనిపిస్తోంది. 152 00:10:45,687 --> 00:10:46,688 సరే... 153 00:10:48,440 --> 00:10:50,651 మరికొందరు స్పాన్సర్లకు ఫోన్లు చేయాలి. 154 00:10:50,651 --> 00:10:51,735 వాల్టర్... 155 00:10:55,364 --> 00:10:59,826 ఈ పని చేయడం... ఇది నేను అడిగింది కాదు లేదా నేను కోరుకున్నది కాదు. 156 00:11:01,245 --> 00:11:04,665 కానీ ఇప్పుడు ఈ షోని నా నుంచి దూరం చేస్తుంటే, 157 00:11:06,333 --> 00:11:09,002 నాలో ఒక భాగాన్ని తీసుకుపోతున్నట్లు అనిపిస్తోంది. 158 00:11:11,755 --> 00:11:12,923 ఎలిజబెత్. 159 00:11:13,423 --> 00:11:14,883 నేను నీ షో ప్రొడ్యూసర్ ని. 160 00:11:15,509 --> 00:11:21,139 నీకు మద్దతుగా నిలవడం వృత్తిపరంగా నా బాధ్యత ఇంకా నా వ్యక్తిగత నిర్ణయం. 161 00:11:22,808 --> 00:11:24,518 ఏది ఎలా జరిగినా, అది మాత్రం మారదు. 162 00:11:26,395 --> 00:11:27,396 థాంక్యూ. 163 00:11:27,396 --> 00:11:28,856 ఇప్పుడు ఇక నన్ను మన్నిస్తే, 164 00:11:28,856 --> 00:11:32,192 నీ తరపున ఆ సైన్స్ ఫెయిర్ వాళ్లకి మళ్లీ ఫోన్ చేయాలి. 165 00:11:44,746 --> 00:11:45,998 ఎలిజబెత్ జాట్. 166 00:11:46,915 --> 00:11:48,917 అవును, నేనే అసలైన ఎలిజబెత్ జాట్ ని. 167 00:11:51,336 --> 00:11:54,673 అవును, కానీ నేను స్వయంగా వచ్చి కలవాలి అనుకుంటున్నాను. మీ చిరునామా ఎక్కడ? 168 00:12:01,972 --> 00:12:03,849 - నీకు కొద్దిగా భయంగా ఉందా? - లేదు. 169 00:12:04,600 --> 00:12:07,269 ఎందుకంటే కాస్త భయపడటం మంచిదే. 170 00:12:07,269 --> 00:12:09,730 - నాకు కాస్త భయంగా ఉంది. - నీకు భయంగా ఉందా? 171 00:12:10,939 --> 00:12:11,857 అవును. 172 00:12:14,109 --> 00:12:15,527 మనం ఒకరికి ఒకరం తోడుగా ఉన్నాం. 173 00:12:22,492 --> 00:12:24,745 ఈ లిఫ్ట్ ఎక్కండి 174 00:12:24,745 --> 00:12:26,288 అమెరికన్ కెమిస్ట్రీ త్రైమాసిక పత్రిక 175 00:12:29,666 --> 00:12:33,629 నేను ఇది ఎప్పుడూ చూడలేదు. తను చాలా సీరియస్ గా ఉన్నాడు. 176 00:12:35,464 --> 00:12:38,550 నేను ఆలస్యంగా వచ్చాను, సారీ. హ్యారీ విల్సన్. 177 00:12:39,301 --> 00:12:41,303 మీరు వస్తున్నారని నా భార్యకి చెప్పాను, 178 00:12:41,303 --> 00:12:44,389 కానీ ఏదో ఎల్విస్ వచ్చినంతగా కేక పెట్టింది. 179 00:12:44,389 --> 00:12:46,099 మీకు నేను ఏం సాయం చేయగలను? 180 00:12:48,018 --> 00:12:51,772 మిస్టర్ విల్సన్, ఇది మీకు విచిత్రంగా అనిపించవచ్చు, 181 00:12:51,772 --> 00:12:54,858 కానీ కాల్విన్ ఏవన్స్ గురించి కొన్ని ప్రశ్నలు అడగాలని వచ్చాము. 182 00:12:57,110 --> 00:13:00,280 కాల్విన్ కి జీవితాంతం రెమ్సెన్ ఫౌండేషన్ ఎందుకు ఆర్థిక సాయం చేసింది? 183 00:13:02,157 --> 00:13:04,743 సారీ, కాల్విన్ ఏవన్స్ మీకు ఎలా తెలుసు? 184 00:13:05,869 --> 00:13:07,204 అతను... 185 00:13:11,208 --> 00:13:13,502 తను మ్యాడ్, నా కూతురు. 186 00:13:14,419 --> 00:13:15,754 నాకు ఇంకా కాల్విన్ కి పుట్టింది. 187 00:13:23,637 --> 00:13:24,721 ప్లీజ్... 188 00:13:25,472 --> 00:13:31,353 దయచేసి, ఉండండి. అదంతా నేను చెప్పలేను. 189 00:13:38,652 --> 00:13:40,070 ఓహ్, దేవుడా. 190 00:13:53,959 --> 00:13:54,960 హాయ్. 191 00:13:54,960 --> 00:13:57,838 మిస్ పార్కర్, మీకు అర్జెంట్ మెసేజ్. 192 00:14:18,775 --> 00:14:22,988 నువ్వు మ్యాడ్ కదా. నా పేరు ఏవరీ. 193 00:14:23,739 --> 00:14:25,115 నేను నీ... 194 00:14:27,743 --> 00:14:28,869 కాల్విన్ తల్లిని. 195 00:14:31,121 --> 00:14:32,247 ఫర్వాలేదు. 196 00:14:36,210 --> 00:14:37,294 - థాంక్యూ. - సరే. 197 00:14:39,004 --> 00:14:40,005 ఇలా రా, బన్నీ. 198 00:14:50,140 --> 00:14:51,892 నేను చాలా విషయాలు అడగాలి, కానీ... 199 00:14:51,892 --> 00:14:54,603 మా నాన్నని బాలుర శరణాలయానికి ఎందుకు ఇచ్చేశారు? 200 00:14:57,356 --> 00:14:58,815 నేను... 201 00:15:02,653 --> 00:15:05,155 మీకు ఫర్వాలేదు అంటే, నేను మొదటి నుండి ఏం జరిగిందో చెబుతాను. 202 00:15:09,326 --> 00:15:10,661 నాకు పదహారు ఏళ్ల వయసులో, 203 00:15:11,745 --> 00:15:15,499 నేను అనుకోకుండా గర్భవతిని అయ్యాను. 204 00:15:19,294 --> 00:15:23,674 ఇదిగో తీసుకో. ఫర్వాలేదు. మెల్లగా. 205 00:15:23,674 --> 00:15:27,177 ఒక బిడ్డకి జన్మ ఇవ్వడం అనేది 206 00:15:27,177 --> 00:15:29,304 అప్పటికి నా జీవితంలో జరిగిన అసాధారణమైన విషయం. 207 00:15:30,722 --> 00:15:32,724 కానీ నా జీవితంలో చాలా విషయాల మాదిరిగానే, 208 00:15:32,724 --> 00:15:36,854 నా తల్లిదండ్రులకు వేరే ఆలోచనలు ఉన్నాయి, నాకు ఎంచుకునే అవకాశం ఉండేది కాదు. 209 00:15:36,854 --> 00:15:38,689 వద్దు. ప్లీజ్. వద్దు. 210 00:15:41,775 --> 00:15:43,443 వాళ్లు ఆ బిడ్డని ఎక్కడ ఇచ్చేశారో నాకు తెలియలేదు. 211 00:15:44,111 --> 00:15:45,529 నా దగ్గర నా బిడ్డ ఫోటో కూడా లేదు. 212 00:15:47,114 --> 00:15:51,660 కానీ వాడి పేరు కాల్విన్ అని పెట్టాలన్న నా ఒక్క కోరికని వాళ్లు నెరవేర్చారు. 213 00:15:53,370 --> 00:15:55,956 నాకు వాడితో కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే పరిచయం ఉంది, 214 00:15:55,956 --> 00:16:00,419 కానీ వాడి ఉనికి నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. 215 00:16:02,880 --> 00:16:04,089 నాకు ఇరవై అయిదేళ్లు వచ్చేసరికి, 216 00:16:04,089 --> 00:16:06,925 మా ట్రస్టు నిధులు నా చేతుల్లోకి వచ్చాయి, 217 00:16:06,925 --> 00:16:11,138 అప్పుడు కాల్విన్ ని వెతకడం కోసం ఒక లాయర్ ని నియమించుకున్నాను. 218 00:16:11,138 --> 00:16:13,599 విల్సన్ నాకు తండ్రిలా మారాడు. 219 00:16:14,892 --> 00:16:17,394 నేను రెమ్సెన్ ఫౌండేషన్ ని కూడా ప్రారంభించి 220 00:16:17,394 --> 00:16:21,356 {\an8}దాదాపు ఐదు వందల కిలోమీటర్ల పరిధిలో ఉండే అన్ని బాలుర శరణాలయాలకీ విరాళాలు ఇచ్చాను 221 00:16:21,356 --> 00:16:23,275 {\an8}ఎందుకంటే ఏదో ఒక రోజు నా బిడ్డ ఆచూకీ తెలుస్తుందని ఆశించాను. 222 00:16:23,275 --> 00:16:24,276 {\an8}సాధారణ అభివృద్ధి ప్రణాళిక 223 00:16:25,068 --> 00:16:26,153 మేము వెతకడాన్ని ఎప్పుడూ ఆపలేదు. 224 00:16:29,031 --> 00:16:30,949 కానీ తరువాత, ఒక రోజు, 225 00:16:30,949 --> 00:16:35,412 కమ్ముకున్న మేఘాలు వీడిపోయినట్లుగా, స్వర్గమే దిగివచ్చినట్లుగా అనిపించింది, 226 00:16:35,412 --> 00:16:37,581 విల్సన్ నా బిడ్డ ఆచూకీని తెలుసుకున్నాడు, 227 00:16:38,916 --> 00:16:42,711 కానీ వాడు అప్పటికి కొద్దికాలం కిందటే చనిపోయాడని చెప్పారు. 228 00:16:47,299 --> 00:16:50,135 నా ఆశలు ఒక్కసారిగా ఛిద్రం అయ్యాయి. 229 00:16:51,887 --> 00:16:52,971 అది నన్ను కుంగదీసింది. 230 00:16:54,264 --> 00:16:56,808 కానీ కొన్ని దశాబ్దాల తరువాత 231 00:16:57,643 --> 00:17:02,105 ఒక పత్రిక కవర్ పేజీ మీద నేను వాడిని చూశాను. 232 00:17:15,618 --> 00:17:17,119 అమెరికన్ కెమిస్ట్రీ 233 00:17:17,119 --> 00:17:20,457 వాడి జీవితంలో అద్భుతాలు ఎవరు చేశారనేది నేను పట్టించుకోలేదు. 234 00:17:20,958 --> 00:17:23,292 ఆ అద్భుతం నా బిడ్డ అని మాత్రమే నేను ఆలోచించాను. 235 00:17:24,586 --> 00:17:28,173 {\an8}నేను ఉత్తరం వెనుక ఉత్తరం రాశాను, వాడిని కలవాలని కోరాను... 236 00:17:28,173 --> 00:17:29,550 {\an8}హేస్టింగ్స్ రీసెర్చ్ ల్యాబ్ కాల్విన్ ఏవన్స్ 237 00:17:29,550 --> 00:17:31,134 ...కానీ నాకు ఎప్పుడూ జవాబు రాలేదు. 238 00:17:34,721 --> 00:17:36,014 కానీ తరువాత, ఒక రోజు... 239 00:17:39,685 --> 00:17:42,896 ఒక లా ఆఫీస్ నుండి నాకు ఒక ఉత్తరం వచ్చింది. 240 00:17:42,896 --> 00:17:44,815 అది నిలుపుదల, నిషేధం ఉత్తర్వు. 241 00:17:45,983 --> 00:17:47,359 వాడు నన్ను ద్వేషిస్తున్నాడు అనుకున్నాను. 242 00:17:48,110 --> 00:17:50,153 వాడికి నా అవసరం లేదు అనుకుంటున్నాడేమో అనిపించింది. 243 00:17:50,779 --> 00:17:54,658 అందుకు వాడికి అన్నీ హక్కులూ ఉన్నాయి. నా ఉద్దేశం, నన్ను నేనే ద్వేషించుకునే దాన్ని. 244 00:17:58,704 --> 00:18:00,080 నేను మీ ఇంటి వైపు ఒకసారి వచ్చాను. 245 00:18:01,456 --> 00:18:05,002 మీ ఇద్దరినీ నేను చూశాను. 246 00:18:06,336 --> 00:18:08,172 వాడు చాలా సంతోషంగా కనిపించాడు. 247 00:18:08,922 --> 00:18:10,174 చాలా ప్రశాంతంగా కనిపించాడు. 248 00:18:13,594 --> 00:18:16,221 ఇంక వాడిని వదిలేయాల్సిన సమయం వచ్చిందని గ్రహించాను. 249 00:18:21,768 --> 00:18:24,271 వాడికి బిడ్డ పుట్టిందని నాకు తెలిసి ఉంటే... 250 00:18:27,858 --> 00:18:29,318 చాలా సారీ. 251 00:18:30,527 --> 00:18:32,196 మీరు చనిపోయారని అనుకున్నాడు. 252 00:18:33,989 --> 00:18:36,074 పాపం వాడు అది నమ్మాడు. 253 00:18:38,869 --> 00:18:40,204 నాకు చెప్పు, 254 00:18:41,705 --> 00:18:43,040 నేను ఏం మిస్ అయ్యాను? 255 00:18:44,041 --> 00:18:45,751 వాడు ఎలాంటి వాడు? 256 00:18:48,712 --> 00:18:52,758 అతను మేధావి, మర్యాదస్తుడు ఇంకా మంచివాడు. 257 00:18:56,678 --> 00:18:59,806 చాలా ఫన్నీ డాన్సర్. 258 00:18:59,806 --> 00:19:03,685 నేను కూడా విచిత్రమైన డాన్సర్ నే. నువ్వు కూడా ఫన్నీ డాన్సరేనా? 259 00:19:05,521 --> 00:19:06,688 నాకు తెలియదు. 260 00:19:09,483 --> 00:19:14,154 చూడు, మనం ఒకరి గురించి మరొకరం కాస్త పరిచయం చేసుకోవాలని ఆశపడ్డాను. 261 00:19:15,572 --> 00:19:17,241 కాల్విన్ తో నాకు ఆ అవకాశం ఎప్పుడూ రాలేదు, 262 00:19:17,241 --> 00:19:21,119 కానీ వాడి కూతురు గురించి తెలుసుకోవడానికి నేను ఏదైనా చేస్తాను. 263 00:19:24,915 --> 00:19:26,542 నా మనవరాలు. 264 00:19:29,253 --> 00:19:34,842 మేము ఇంత దూరం రావడానికి చాలా ప్రయాణం చేశాం, అందుకే మాకు కాస్త సమయం కావాలి. 265 00:19:35,676 --> 00:19:38,053 - తప్పకుండా. - అవును. 266 00:19:40,472 --> 00:19:44,726 నేను ఒక విషయం అడగచ్చా, తనకి కాల్విన్ అని పేరు ఎందుకు పెట్టారు? అది ఏమైనా ఇంటి పేరా? 267 00:19:45,519 --> 00:19:47,813 లేదు, నేను జాన్ కాల్విన్ పేరునే పెట్టాను. 268 00:19:49,147 --> 00:19:50,482 ఆయన ఎవరో నాకు తెలియదు. 269 00:19:51,942 --> 00:19:55,153 ఆయన పదహారో శతాబ్దపు సిద్ధాంతకర్త 270 00:19:55,153 --> 00:19:58,365 కానీ ఆయన గురించి మీ బామ్మకి బామ్మకి బామ్మ నాకు చదివి వినిపించేది. 271 00:19:59,366 --> 00:20:01,451 ఆయన విధిని నమ్మేవాడు. 272 00:20:04,496 --> 00:20:05,789 ఒక సిద్ధాంతకర్త. 273 00:20:07,916 --> 00:20:10,210 అది తెలిస్తే చాలా ఆనందించి ఉండేవాడు. 274 00:20:13,338 --> 00:20:15,382 నీ నుంచి త్వరలో కబురు వస్తుందని ఆశిస్తున్నాను. 275 00:20:36,820 --> 00:20:40,324 ఈ రోజు గురించి మాట్లాడాలని ఉందా? మీ నాయనమ్మని కలుసుకోవడం గురించి? 276 00:20:42,534 --> 00:20:45,621 ఈ మిస్టరీ ముగింపు దశకి వచ్చేసరికి, 277 00:20:46,121 --> 00:20:47,998 ఆ అనుభూతి వేరేలా ఉంటుంది అనుకున్నాను. 278 00:20:50,042 --> 00:20:51,043 కానీ, సైన్సులో, 279 00:20:51,043 --> 00:20:53,629 కొత్త ఆవిష్కరణలు మరిన్ని ప్రశ్నలకు దారి తీస్తాయి. 280 00:20:54,838 --> 00:20:57,257 నాకు ఎక్కువ ప్రశ్నలు అడగాలని లేదు. 281 00:20:57,799 --> 00:20:59,343 నాకు కేవలం మా నాన్న కావాలి అంతే. 282 00:21:02,221 --> 00:21:05,474 నాకు తెలుసు. నేను కూడా తనని చాలా మిస్ అవుతున్నాను. 283 00:21:08,227 --> 00:21:10,979 కానీ నీకు తెలుసా, ఆయనని నేను నీలో చూసుకుంటాను. 284 00:21:11,563 --> 00:21:12,773 నాలో చూసుకుంటావా? 285 00:21:18,278 --> 00:21:21,532 నీకు విసుగు వచ్చినప్పుడు నీ కనుబొమ్మలు ఎలా ముడుచుకుంటాయో తెలుసా? 286 00:21:22,032 --> 00:21:24,409 లేదా నువ్వు మూడు పుస్తకాల్ని ఒకేసారి ఎలా చదువుతుంటావో తెలుసా? 287 00:21:25,118 --> 00:21:29,915 లేదా నువ్వు బాగా ఆలోచిస్తున్నప్పుడు తినడం గురించి ఎలా మర్చిపోతావో తెలుసా? అవన్నీ ఆయన పోలికలే. 288 00:21:32,501 --> 00:21:37,172 గ్రేట్ ఎక్స్ పెక్టేషన్స్ తన ఫేవరెట్ నవల అని నాన్న వేక్లీకి చెప్పాడు. 289 00:21:37,923 --> 00:21:38,924 నాకు కూడా అదే ఇష్టమైన నవల. 290 00:21:42,636 --> 00:21:45,222 నీ దగ్గర ఆ కలరింగ్ బుక్ ఉంది కదా, అంకెల ఆధారంగా రంగులు వేసేది? 291 00:21:47,099 --> 00:21:52,229 నువ్వు కలుసుకునే ప్రతి వ్యక్తి, నువ్వు చూసే ప్రతి ప్రదేశం, 292 00:21:52,896 --> 00:21:56,692 మీ నాన్న గురించి నువ్వు చదివే ప్రతి అక్షరం వేరే రంగు అని ఊహించుకో, 293 00:21:57,234 --> 00:21:58,652 ఆయన చిత్రాన్ని గీసేప్పుడు ఆ రంగులు అద్దు. 294 00:22:01,864 --> 00:22:03,448 ఇది రూపకం. 295 00:22:03,448 --> 00:22:04,533 అవును అదే. 296 00:22:06,285 --> 00:22:08,036 హేయ్, రేపు నాతో పాటు స్కూలు ఎగ్గొట్టే ఆట ఆడతావా? 297 00:22:08,620 --> 00:22:10,539 నేను ఈ రోజు నీతో కలిసి స్కూలు ఎగ్గొట్టాను. 298 00:22:10,539 --> 00:22:13,000 నాకు తెలుసు. మనం ఈ ఆటని బాగా ఆడుతున్నాం. 299 00:22:21,842 --> 00:22:25,012 మీరు ఏదైనా దృశ్యాన్ని ఎరుపు ఇంకా నీలం ఫిల్టర్ల గుండా చూస్తే, 300 00:22:25,012 --> 00:22:27,222 ఆ దృశ్యం నేరుగా మీ ముందుకు వచ్చినట్లు కనిపిస్తుంది. 301 00:22:30,684 --> 00:22:34,688 బాగుంది, ఒక పాంథర్ బొమ్మని చాలా చక్కగా గీశావు. థాంక్యూ. 302 00:22:37,107 --> 00:22:38,609 సరే, నీకు ఏం అనిపిస్తోంది? 303 00:22:39,276 --> 00:22:41,236 నేను మానవ సంస్కృతి ఇంకా సమాజ శాస్త్రాన్ని ఇష్టపడతాను. 304 00:22:43,530 --> 00:22:44,740 మరి ఇక్కడ మేము ఏం చూడచ్చు? 305 00:22:45,324 --> 00:22:47,326 అంటే, మా నాన్నకి బేకరీ ఉంది, 306 00:22:47,826 --> 00:22:50,037 బూజు పెరగడాన్ని తగ్గించే వివిధ వాతావరణాల ప్రభావాన్ని 307 00:22:50,037 --> 00:22:51,663 నేను పరీక్షించాలి అనుకున్నాను. 308 00:22:51,663 --> 00:22:54,166 వావ్. అంటే, అది మీ నాన్నగారికి ఎంతో ఉపయోగపడుతుంది. 309 00:22:54,166 --> 00:22:55,709 నీకు పెద్దయ్యాక బేకరీ యజమాని కావాలని ఉందా? 310 00:22:56,293 --> 00:22:59,379 లేదు, నాకు బయాలజిస్టు కావాలని ఉంది. 311 00:23:00,214 --> 00:23:04,510 అవునా? అయితే, నువ్వు చార్ల్స్ డార్విన్ రాసిన డిసెంట్ ఆఫ్ మ్యాన్ పుస్తకం చదివావా? 312 00:23:05,093 --> 00:23:07,763 లేదా ఎర్విన్ ష్రోడింగర్ రాసిన వాట్ ఈజ్ లైఫ్ పుస్తకం చదివావా? 313 00:23:07,763 --> 00:23:09,932 నేను చదవలేదు, కానీ చదువుతాను. థాంక్యూ. 314 00:23:11,058 --> 00:23:12,601 తప్పకుండా. నీకు బెస్ట్ ఆఫ్ లక్. 315 00:23:15,771 --> 00:23:18,649 - నిన్ను టీవీలో చూడటం నాకు ఇష్టం... - థాంక్యూ, బన్నీ. 316 00:23:19,983 --> 00:23:21,818 ...కానీ నువ్వు అందులో ఉండాల్సింది కాదనిపిస్తుంది. 317 00:23:23,987 --> 00:23:24,988 మరి నేను ఎక్కడ ఉండాలి? 318 00:23:24,988 --> 00:23:26,573 ల్యాబొరేటరీలో. 319 00:23:28,325 --> 00:23:29,826 కానీ, నేను దాన్ని ఎంచుకున్నాను. 320 00:23:29,826 --> 00:23:32,329 ఎన్నిసార్లు అడిగినా అదే ఎంచుకుంటాను. 321 00:23:32,329 --> 00:23:33,705 కానీ నేను ఎప్పటికీ ఒక కెమిస్టుగానే ఉంటాను. 322 00:23:34,206 --> 00:23:35,999 కెమిస్టులు కెమిస్ట్రీ చేయాలి. 323 00:23:45,175 --> 00:23:47,135 నోయెల్ 324 00:23:48,428 --> 00:23:50,222 చార్లీ, దీని పొడవు సరిపోతుందో లేదో చెప్పు. 325 00:23:50,222 --> 00:23:53,183 ఇది నిజంగా చాలా పొడవుగా ఉంది. భలే బాగుంది. 326 00:23:53,183 --> 00:23:55,185 - ఇంకాస్త పొడవు పెంచు. - నిజంగానా? 327 00:23:57,938 --> 00:23:58,939 దాన్ని ఇంకాస్త పొడవు పెంచు. 328 00:24:00,274 --> 00:24:02,568 మనం ఘాటుగా ఉండే సైడర్ ని ఏడాది అంతా ఎందుకు తాగము? 329 00:24:02,568 --> 00:24:04,611 అది గొప్ప మిస్టరీలలో ఒకటి. 330 00:24:05,445 --> 00:24:06,446 ఇదిగో తీసుకో, జూనియర్. 331 00:24:06,947 --> 00:24:08,615 కాల్విన్ తల్లి గురించి మ్యాడ్ ఏం అనుకుంటోంది? 332 00:24:10,158 --> 00:24:11,159 నాకు తెలియదు. 333 00:24:11,952 --> 00:24:13,579 ఆమె దాని జీవితంలో ఎలా ఒదుగుతుందో తెలియదు. 334 00:24:14,454 --> 00:24:17,541 నువ్వు, చార్లీ, లిండా, జూనియర్, మీరంతా ఒక కుటుంబం. 335 00:24:18,625 --> 00:24:20,836 నువ్వు ఇంకా మ్యాడ్, ఖచ్చితంగా మా కుటుంబంలో ఒక భాగం, 336 00:24:21,336 --> 00:24:24,131 కానీ ఒకసారి గుర్తు చేసుకుంటే, మేము ఇక్కడ మొదలుపెట్టలేదు. 337 00:24:25,549 --> 00:24:30,637 తను భద్రంగా ఉన్నానని, ప్రేమ పొందుతున్నానని మ్యాడ్ అనుకోవాలి. అదంతా తనకి ఇప్పుడు ఉంది. 338 00:24:31,555 --> 00:24:33,682 ప్రేమ అనేది పరిమితం అన్నట్లు చెబుతున్నావు. 339 00:24:34,975 --> 00:24:38,187 ఆ చిన్నారిని ప్రేమించే వాళ్లు, బాగా చూసుకునేవారు ఎంత ఎక్కువ మంది ఉన్నా అది ఇబ్బంది కాదు. 340 00:24:39,897 --> 00:24:43,192 ఇది నాకు ఏం గుర్తు చేస్తోందంటే, ఆ చిన్న పాపాయి ఇంటిని కాపాడినందుకు 341 00:24:43,192 --> 00:24:46,153 ఇంకా ఈ పొరుగు ఇళ్లని కాపాడినందుకు నీకు నేను సరిగ్గా థాంక్స్ చెప్పలేదు. 342 00:24:47,613 --> 00:24:48,614 దేవుడా. 343 00:24:49,323 --> 00:24:52,326 సరే, మనం ఇంకా అంతవరకూ వెళ్లలేదు, కానీ మంగళవారం వోటింగ్ జరిగాక, 344 00:24:52,326 --> 00:24:55,537 నా ప్రయత్నానికి నాకు జీవితాంతం బీరు ఇంకా బ్లూబెరీ మిఠాయి దక్కుతాయని ఆశిస్తున్నాను. 345 00:25:00,209 --> 00:25:01,210 ఇక్కడ నిర్మించాలనుకున్న ఫ్రీవే... 346 00:25:03,378 --> 00:25:06,131 ఈ దేశంలో అన్ని చోట్లా మనలాంటి కమ్యూనిటీలకు ప్రభుత్వం చేయాలనుకున్న దానికి 347 00:25:06,131 --> 00:25:07,216 ఒక నమూనా. 348 00:25:09,218 --> 00:25:12,679 ఈ పోరాటం కేవలం షుగర్ హిల్ లోనో లేదా కాలిఫోర్నియాతోనే ఆగదు. 349 00:25:14,890 --> 00:25:18,519 ఇప్పుడు, నా చుట్టూ కెమెరాలు ఉండకపోవచ్చు, కానీ నేను మొండిఘటాన్ని. 350 00:25:21,271 --> 00:25:22,147 ఇంకా నువ్వు కూడా అంతే. 351 00:25:23,357 --> 00:25:26,568 కానీ, ఇంకా కొద్ది వారాలు మాత్రమే. మాకు ఇంకా కొత్త స్పాన్సర్ దొరకలేదు. 352 00:25:27,569 --> 00:25:29,655 నువ్వు ఇప్పట్లో అది ఆపేయవని నాకు ఎందుకో అనిపిస్తోంది. 353 00:25:34,201 --> 00:25:37,037 ఇది గొప్పగా ఉంది కదా? 354 00:25:37,663 --> 00:25:40,207 మనకి ఆ పై కప్పు లేకపోయి ఉంటే అది ఇంకా అందంగా ఉండేది అంటాను. 355 00:25:42,334 --> 00:25:44,920 సరే, మంచిది. ఈ మనిషి కిందపడి దెబ్బ తగిలించుకోక ముందే నేను అక్కడికి వెళ్లాలి. 356 00:25:44,920 --> 00:25:47,506 నా సోఫాని నీ బూట్లతో తొక్కేయవని నాకు తెలుసు. 357 00:25:49,550 --> 00:25:50,551 ఈ మనిషిని చూడు. 358 00:25:52,678 --> 00:25:55,681 - మనం దీన్ని ఇంకా చేద్దామా? - చేస్తూ ఉండండి. 359 00:26:00,477 --> 00:26:02,729 - ఏమైనా కబురు వచ్చిందా? ఇప్పుడు ఏం చేద్దాం? - తను ఎప్పుడూ ఆలస్యం చేయదు. 360 00:26:02,729 --> 00:26:04,523 ఆమె రాకపోతే మనం ఏం చేయాలి? 361 00:26:04,523 --> 00:26:05,524 నీకు వంట వచ్చా? 362 00:26:05,524 --> 00:26:08,569 నాకు ఐస్ క్రీమ్ ని పాత్రలో పెట్టడం వచ్చు. అది సరిపోతుందా? 363 00:26:08,569 --> 00:26:10,237 ఆహ్... ఆహ్. 364 00:26:10,237 --> 00:26:12,489 ఒక విషయం తెలుసా? నేను హ్యారీని ఆమె ఇంటికి కారులో పంపిస్తాను. 365 00:26:12,489 --> 00:26:14,449 - హేయ్, హ్యారీ... - దేవుడా. థాంక్యూ. 366 00:26:14,449 --> 00:26:17,619 సారీ. సారీ. నాకు ఊరిలో ఒక అపాయింట్మెంట్ ఉంది, అది కాస్త సుదీర్ఘంగా సాగింది. 367 00:26:17,619 --> 00:26:20,372 హ్యారీ, ఇవి మన ప్రేక్షకుల కోసం. వీటిని ప్రతి సీటు కింద ఒక్కొక్కటి పెట్టు. 368 00:26:20,372 --> 00:26:21,707 - నా కారులో ఇంకో బాక్స్ కూడా ఉంది. - సరే. 369 00:26:21,707 --> 00:26:24,251 హాయ్, వాల్టర్. ఈ షో ప్రారంభానికి ముందు నేను ఒక ఫోన్ కాల్ చేయాలి. 370 00:26:24,251 --> 00:26:26,920 - అందుకు సమయం లేదు. - ఐదు నిమిషాలు, ప్లీజ్! 371 00:26:27,546 --> 00:26:30,841 వెళదాం పద. చక్కగా ఉండటం అనేది మంచికి శత్రువు. 372 00:26:31,925 --> 00:26:33,760 - బాగానే ఉన్నావా? - బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? 373 00:26:34,261 --> 00:26:36,180 నీ మొహంలో ఏదో తేడా కనిపిస్తోంది. ఏంటి విషయం? 374 00:26:36,680 --> 00:26:37,681 స్పష్టత. 375 00:26:39,892 --> 00:26:41,894 సప్పర్ ఎట్ సిక్స్ 376 00:27:00,579 --> 00:27:03,165 ఇంకా ఇప్పుడు, ఎలిజబెత్ జాట్ తో సప్పర్ ఎట్ సిక్స్. 377 00:27:11,548 --> 00:27:15,344 మనం లైవ్ లోకి వెళ్తున్నాం, ఐదు, నాలుగు, మూడు... 378 00:27:27,648 --> 00:27:32,319 హలో. నా పేరు ఎలిజబెత్ జాట్, ఇంకా ఇది సప్పర్ ఎట్ సిక్స్ షో. 379 00:27:37,950 --> 00:27:40,369 ఈ రోజు షోని నేను కొన్ని ప్రకటనలతో ప్రారంభిస్తాను. 380 00:27:41,245 --> 00:27:45,415 మనం బేక్ చేసిన పందిమాంసంలోని రసాయనిక మిశ్రమాల గురించి మాట్లాడుకునే ముందు, 381 00:27:45,415 --> 00:27:49,795 మన సెట్ లో స్విఫ్ట్ అండ్ క్రిస్ప్ ఉత్పత్తుల చెత్త ఏమీ లేవని మీరు గమనించి ఉంటారు. 382 00:27:49,795 --> 00:27:52,130 సరే, అది ఎందుకంటే వాళ్లు మన షో నుండి తప్పుకున్నారు. 383 00:27:52,756 --> 00:27:55,092 అందుకు, నేను వాళ్లకి థాంక్స్ చెబుతున్నాను. 384 00:27:57,094 --> 00:27:59,930 నేను నమ్మేదానిని ప్రతి ఒక్కరూ నమ్మరని నాకు తెలుసు, 385 00:28:00,514 --> 00:28:02,766 కానీ మన నమ్మకాల గురించి మనం మాట్లాడకపోతే వాటికి అర్థమే ఉండదు. 386 00:28:02,766 --> 00:28:06,228 స్విఫ్ట్ అండ్ క్రిస్ప్ అనేది రసాయనిక ప్రమాణాలలో అతి నీచమైనది. 387 00:28:06,228 --> 00:28:08,772 మన శ్వాసకీ, శక్తికీ ఆధారమైన అవయవం మైటోకాండ్రియాకి విత్తనాల ఆయిల్స్ నష్టం కలిగిస్తాయి. 388 00:28:08,772 --> 00:28:10,816 దాన్ని మీ శరీరంలోకి స్వీకరించండని నేను చెప్పిన మాటలు 389 00:28:10,816 --> 00:28:12,651 నా జీవితాంతం నన్ను వెంటాడి వేధిస్తాయి. 390 00:28:13,777 --> 00:28:18,532 కానీ అదృష్టవశాత్తూ, మనకి ఒక కొత్త స్పాన్సర్ వచ్చారు. మన విలువలతో ఏకీభవించే వారు. 391 00:28:21,451 --> 00:28:22,703 టాంపాక్స్. 392 00:28:25,414 --> 00:28:26,373 ఇదంతా ఎప్పుడు జరిగింది? 393 00:28:27,332 --> 00:28:28,876 నాకు అసలు తెలియదు. 394 00:28:28,876 --> 00:28:31,086 నేను టాంపాక్స్ ని కొన్ని సంవత్సరాలుగా వాడుతున్నాను. 395 00:28:31,086 --> 00:28:33,964 అవి మృదువైనవి, మన్నికయినవి ఇంకా ఆరోగ్యవంతమైనవి. 396 00:28:33,964 --> 00:28:36,425 దయచేసి మీ సీట్ల కింద చూడండి. మీ కోసం బహుమతులు ఉన్నాయి. 397 00:28:41,847 --> 00:28:45,434 రుతుస్రావం అనే దాని గురించి తెలుసుకోవాలని ఎప్పుడూ పట్టించుకోని మగవారి కోసం, 398 00:28:45,434 --> 00:28:46,518 నేను దాని గురించి వివరిస్తాను. 399 00:28:47,060 --> 00:28:50,606 ఒక చంద్రమాసంలో క్రమపద్ధతిలో గర్భాశయం అంచుల నుండి 400 00:28:50,606 --> 00:28:52,983 రక్తస్రావం జరిగే ప్రక్రియ అది, గర్భం ధరించినప్పుడు తప్ప 401 00:28:54,026 --> 00:28:56,695 యుక్తవయస్సు వచ్చినప్పటి నుండి మెనోపాజ్ దశ వరకూ ఈ ప్రక్రియ ఆడవారిలో జరుగుతుంది. 402 00:28:59,156 --> 00:29:02,284 మా నెట్ వర్క్ యజమానితో ఈ మధ్యాహ్నం నేను ఫోనులో మాట్లాడి ఈ విషయాన్ని చెప్పాను. 403 00:29:02,284 --> 00:29:03,535 ఆయన నాతో ఏకీభవించారు. 404 00:29:03,535 --> 00:29:05,704 ఆమె కెనెత్ తో "గర్భాశయం" గురించి మాట్లాడిందా? 405 00:29:05,704 --> 00:29:09,082 ...మనం గర్వపడే ఒక భాగస్వామి. కానీ నేను ఫోన్ చేయడానికి అది మాత్రమే కారణం కాదు. 406 00:29:13,629 --> 00:29:14,922 నేను సప్పర్ ఎట్ సిక్స్ షోని వదిలి వెళ్తున్నాను. 407 00:29:18,926 --> 00:29:22,679 దీని గురించి తెలుసా? మనం ఇదంతా చర్చించలేదు. 408 00:29:23,764 --> 00:29:26,099 నేను లైవ్ టీవీ నుండి తప్పుకుంటున్నాను. 409 00:29:26,099 --> 00:29:28,810 టెలివిజన్ గురించి కూలంకషంగా అధ్యయనం చేసిన దానిని గనుక, 410 00:29:28,810 --> 00:29:31,522 వచ్చే కొద్ది వారాల పాటు ఈ షోని చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది. 411 00:29:31,522 --> 00:29:35,817 ఈ షోని హోస్ట్ చేయడం నా జీవితంలోనే ఒక గొప్ప థ్రిల్లింగ్ అనుభూతి. 412 00:29:37,528 --> 00:29:40,447 అందుకు మీలో ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు చెప్పాలి. 413 00:29:42,533 --> 00:29:45,619 ఒక ప్రయోజనకరమైన పని చేయాలని ప్రారంభించాం, అది చేయగలిగాం అని నమ్ముతున్నాను. 414 00:29:46,370 --> 00:29:47,371 ఇంకా, కెనెత్, 415 00:29:47,871 --> 00:29:50,666 కొన్ని మార్పులు చేసే షరతు మీద నేను ఇదంతా చేయగలుగుతాను. 416 00:29:53,585 --> 00:29:56,964 కెనెత్. నువ్వు వస్తున్నావని నాకు తెలిసి ఉంటే, 417 00:29:56,964 --> 00:29:58,799 నేను మంచి మందు పార్టీ ఇచ్చి ఉండేవాడిని. 418 00:29:59,675 --> 00:30:00,676 నీ ఉద్యోగం తీసేశాను. 419 00:30:01,552 --> 00:30:02,761 ఈ షో నీది. 420 00:30:10,269 --> 00:30:14,273 ప్రతి రాత్రి, మీకు కాస్త ఏకాంతాన్ని ఇవ్వమని మీ పిల్లల్ని కోరుతున్నాను 421 00:30:15,774 --> 00:30:19,069 ఇంకా, అంటే, నేను కూడా ఆ పని చేయాల్సిన సమయం వచ్చింది అనుకుంటా. 422 00:30:21,321 --> 00:30:25,826 ఇప్పుడు నేను పునరాలోచించుకుని, మళ్లీ ప్రయత్నించి తరువాత ఏం చేయాలో నిర్ణయించుకునే సమయం వచ్చింది. 423 00:30:28,620 --> 00:30:32,291 సప్పర్ ఎట్ సిక్స్ లో తరువాత హోస్ట్ ఎవరా అని మీరు ఆలోచిస్తుంటారని ఖచ్చితంగా చెప్పగలను. 424 00:30:33,375 --> 00:30:36,044 అవును, మీలో ఒకరు హోస్ట్ కాబోతున్నారు. 425 00:30:40,174 --> 00:30:41,925 ఇప్పుడు, ఇది భయంకరంగా ముందు మీకు అనిపించచ్చు. 426 00:30:42,467 --> 00:30:45,596 కానీ గుర్తుంచుకోండి, ధైర్యం అనేది మార్పునకు మూలం. 427 00:30:45,596 --> 00:30:48,599 మార్పు అనేది రసాయనికంగా మన నిర్మాణంలోనే ఉంది. 428 00:30:50,392 --> 00:30:53,020 మీ బూటు తాళ్లని బిగించి సిద్ధంకండి అని నేను చెప్పను 429 00:30:53,020 --> 00:30:56,356 ఎందుకంటే చాలామంది మహిళలకి బిగించుకోవడానికి బూటుతాళ్లు ఉండవు. 430 00:30:58,108 --> 00:31:00,527 మీ జీవితం కూడా నా జీవితం మాదిరిగా ఉంటే, 431 00:31:01,278 --> 00:31:03,906 మీ కలలు ఒక క్రమపద్ధతిలో సాకారం కావనే విషయం గ్రహించండి. 432 00:31:05,991 --> 00:31:08,535 కానీ మీ గొంతుని ఎవరూ వినకపోతే గనుక, 433 00:31:10,162 --> 00:31:11,413 మేము మిమ్మల్ని కలుసుకోవడానికి సంతోషిస్తాము. 434 00:31:17,169 --> 00:31:19,796 ఇక ఇప్పుడు, మనం వేయించిన పందిమాంసం వంటకం గురించి మాట్లాడుకుందాం. 435 00:31:26,845 --> 00:31:28,263 నిన్ను ఈ రాత్రి డిన్నర్ కి తీసుకువెళ్లనా? 436 00:31:29,765 --> 00:31:34,645 ఈ మార్పుల గురించి మాట్లాడదాం అంటావా... 437 00:31:35,687 --> 00:31:39,358 నీ మీద నాకు ఉన్న ఫీలింగ్స్ గురించి మాట్లాడాలి. 438 00:31:41,568 --> 00:31:43,612 ఏంటి? సరే. 439 00:31:43,612 --> 00:31:46,698 నేను దాన్ని చాలా ఇష్టపడతాను. 440 00:31:46,698 --> 00:31:48,242 నిన్ను 6:45 కి తీసుకువెళతాను. 441 00:32:07,261 --> 00:32:08,595 ఆలస్యానికి క్షమించండి. 442 00:32:09,096 --> 00:32:12,182 కౌన్సిల్ సభ్యుడు సోమర్స్ రాగానే, మనం మొదలుపెడదాం. 443 00:32:19,857 --> 00:32:21,942 మాతో కలిసి చేరినందుకు ధన్యవాదాలు, కౌన్సిల్మాన్. 444 00:32:24,862 --> 00:32:25,737 మనం ఇప్పుడు చర్చిద్దాం. 445 00:32:29,032 --> 00:32:32,286 అంతర్ రాష్ట్ర ప్రధాన రహదారి వ్యవస్థ అనేది ఈ దేశపు భవిష్యత్తుకు 446 00:32:32,870 --> 00:32:36,957 ఆర్థిక వ్యవస్థకి, ప్రగతికి ఇంకా జాతీయ రక్షణకు ఆధారమైనది, 447 00:32:36,957 --> 00:32:38,458 అది ఎప్పటికైనా అవసరమైనది. 448 00:32:39,543 --> 00:32:42,462 గత ఎనిమిది సంవత్సరాలుగా ఎంతో పట్టుదలతో ఇంకా తీవ్రతతో 449 00:32:42,963 --> 00:32:45,048 ఈ అంశం గురించి వాదోపవాదాలు జరిపిన ఇరుపక్షాలకీ ధన్యవాదాలు చెబుతున్నా. 450 00:32:45,841 --> 00:32:47,885 ప్రగతి అనేది చాలాకాలంగా నిలిచిపోయింది. 451 00:32:48,760 --> 00:32:52,139 కాబట్టి, కాలిఫోర్నియా అంతర్ రాష్ట్ర ప్రధాన రహదారి వ్యవస్థ 452 00:32:52,139 --> 00:32:53,891 ఇంకా దాన్ని వ్యతిరేకించే వెస్ట్ ఆడమ్స్ షుగర్ హిల్ కమిటీ కేసులో, 453 00:32:54,641 --> 00:32:58,729 వెస్ట్ ఆడమ్స్ షుగర్ హిల్ గుండా హైవేని నిర్మించడాన్ని వ్యతిరేకించేవారు చేతులెత్తండి. 454 00:33:07,571 --> 00:33:08,572 అనుకూలంగా ఉన్నవారు చేతులెత్తండి. 455 00:33:12,826 --> 00:33:14,036 ఈ తీర్మానం ఆమోదించడమైంది. 456 00:33:40,646 --> 00:33:43,440 నేను కాల్ చేయడానికి ప్రయత్నించాను. చాలా సారీ. నేను ఏం చేయగలను? 457 00:33:51,240 --> 00:33:52,491 ఏడు సంవత్సరాలు. 458 00:33:55,327 --> 00:33:57,329 నాకు బ్రౌనీస్ తిని ఏడవాలని ఉంది. 459 00:33:58,121 --> 00:33:59,373 నేను ఆ విషయంలో సాయం చేయగలను. 460 00:34:01,124 --> 00:34:02,042 బీర్ తీసుకువచ్చాను. 461 00:34:03,168 --> 00:34:04,378 బీర్ కూడా మంచిదే. 462 00:34:06,713 --> 00:34:08,130 ఇలా రా. 463 00:34:24,523 --> 00:34:27,400 మూడు వంతుల ఒత్తిడి పూర్తిగా రెండు తెడ్లకే పెట్టాలి. 464 00:34:28,694 --> 00:34:29,695 ఇది ఒకటి. 465 00:34:31,864 --> 00:34:32,864 ఇది రెండు. 466 00:34:33,782 --> 00:34:34,616 పూర్తి ఒత్తిడి. 467 00:35:02,019 --> 00:35:04,605 మనశ్శాంతి కోసం కాల్విన్ ఈ ప్రదేశానికే వచ్చేవాడు. 468 00:35:05,355 --> 00:35:09,443 దానిని మీతో కలిసి పంచుకోవాలి అనుకున్నాను. మా మొదటి ముద్దు సరిగ్గా ఇక్కడే పెట్టుకున్నాం. 469 00:35:10,694 --> 00:35:12,112 నన్ను ఇక్కడికి తీసుకువచ్చినందుకు థాంక్యూ. 470 00:35:13,447 --> 00:35:16,533 మ్యాడ్ ని చూసినప్పుడు, తన పెద్ద పెద్ద, శోధించే కళ్లని చూసినప్పుడు 471 00:35:16,533 --> 00:35:18,869 నేను వాడిలోని ఒక భాగాన్ని చూస్తున్నట్లు అనిపిస్తోంది. 472 00:35:20,996 --> 00:35:22,206 తను తెలివైనది, హా? 473 00:35:22,706 --> 00:35:23,707 భయంకరంగా. 474 00:35:25,209 --> 00:35:26,752 నీ షోని ఆ రోజు రాత్రి చూశాను. నువ్వు తప్పుకున్నావు. 475 00:35:27,586 --> 00:35:30,047 అవును. నేను మళ్లీ సైన్సు వైపు రావాలనుకుంటున్నాను. 476 00:35:31,507 --> 00:35:35,010 చూడు, ప్రత్యేకంగా సైంటిస్టుల పరిశోధనలకు విరాళాలు అందించే ఫౌండేషన్ ని 477 00:35:35,010 --> 00:35:37,304 నేను నిర్వహిస్తున్నాను. 478 00:35:37,804 --> 00:35:38,805 అది నాకు తెలుసు. 479 00:35:39,681 --> 00:35:43,810 మీ దరఖాస్తులో "మిస్టర్" అని ఉంది కానీ "మిసెస్" లేదా "మిస్" అనేది లేదు. 480 00:35:45,896 --> 00:35:46,980 అవును, దాన్ని సరి చేస్తాను. 481 00:35:47,814 --> 00:35:48,649 ఇంకా నేను ఆ పని చేశాక, 482 00:35:49,483 --> 00:35:52,653 నువ్వు ఏ పనిని కొనసాగించాలని కోరుకుంటే దానికి నేను సంతోషంగా సాయం చేస్తాను. 483 00:35:53,862 --> 00:35:55,864 కానీ నీకు సాయం తీసుకోవడం ఇష్టం ఉండదని నాకు అనిపిస్తోంది. 484 00:35:57,533 --> 00:36:01,453 లేదు. నాకు వయసు పెరుగుతున్న కొద్దీ సాయం అందడం అనేది ఒక వరం అని తెలుసుకున్నాను. 485 00:36:34,695 --> 00:36:37,489 మూడు సంవత్సరాల తరువాత 486 00:36:38,657 --> 00:36:43,328 హలో. నా పేరు ఎలిజబెత్ జాట్ ఇంకా కెమిస్ట్రీ పరిచయం కార్యక్రమానికి స్వాగతం. 487 00:36:44,705 --> 00:36:47,624 దయచేసి దీనిని మీ పక్క వ్యక్తికి లేదా వెనుక ఉన్నవారికి అందజేయండి. 488 00:36:50,085 --> 00:36:52,838 పి.హెచ్.డి. ప్రోగ్రామ్ నుంచి నేను పట్టా పొందే వరకూ నన్ను మిస్ జాట్ అని పిలవచ్చు. 489 00:36:54,798 --> 00:36:57,301 జీవరాశులు అణువులతో సృష్టించబడ్డాయి. 490 00:36:57,801 --> 00:37:01,013 కానీ, చాలా సందర్భాలలో, ఆ అణువులు విడివిడిగా చలించడం లేదు. 491 00:37:01,597 --> 00:37:04,683 దానికి బదులుగా, అవి సాధారణంగా మిగతా అణువులతో అనుసంధానం అవుతున్నాయి. 492 00:37:05,934 --> 00:37:08,604 కణాలని ఒకటిగా చేసే బలమైన బంధాలు 493 00:37:08,604 --> 00:37:11,648 ఇంకా తాత్కాలికమైన బంధాలను ఏర్పరిచే బలహీనమైన బంధాలు 494 00:37:11,648 --> 00:37:13,984 ఈ రెండూ కూడా జీవరాశి మనుగడకి చాలా కీలకమైనవే. 495 00:37:14,902 --> 00:37:16,028 చెప్పండి? 496 00:37:16,028 --> 00:37:18,614 అణువులు అనుసంధానం కావడం అనేది యథాలాపంగా జరుగుతుందా? 497 00:37:19,698 --> 00:37:21,450 మీ సొంత జీవితం గురించి ఆలోచించండి. 498 00:37:22,201 --> 00:37:23,911 మీరు సంఘటనల్ని ముందుగానే ఊహించలేరు. 499 00:37:24,494 --> 00:37:27,623 మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మాత్రమే వాటి మధ్య సంబంధం ఉందని తెలుసుకుంటాం. 500 00:37:28,457 --> 00:37:30,083 దానికి కెమిస్ట్రీతో సంబంధం ఏం ఉంది? 501 00:37:31,502 --> 00:37:32,503 ప్రతిదానితో ఉంది. 502 00:37:34,171 --> 00:37:37,758 రసాయనిక చర్యలో తరచు జరిగే ఏకైక అంశం, మార్పు. 503 00:37:38,509 --> 00:37:39,510 అది అనూహ్యమైనది. 504 00:37:40,844 --> 00:37:43,263 మనం ఇక్కడ చేయవలసిన పని, అనూహ్యతని ఆహ్వానించడమే. 505 00:37:44,014 --> 00:37:45,307 మనం దానిని అదుపు చేయలేము. 506 00:37:45,891 --> 00:37:47,601 కాబట్టి మనం చేయవలసిన పని ఒకటి మాత్రమే మిగిలి ఉంటుంది. 507 00:37:51,271 --> 00:37:52,397 లొంగిపోవడం. 508 00:37:52,940 --> 00:37:56,026 ఇప్పుడు, మనం చెడ్డ విషయాలని ఆమోదించాలని ఏమీ లేదు, 509 00:37:56,026 --> 00:37:59,571 కానీ మనం మార్పు అనివార్యతని మాత్రం ఆమోదించి తీరాలి. 510 00:38:00,405 --> 00:38:02,491 మనలోనూ ఇంకా మన పరిస్థితులలోనూ కూడా. 511 00:38:06,662 --> 00:38:07,829 చార్ల్స్ డికెన్స్. 512 00:38:09,373 --> 00:38:11,542 ఆయన రచనలకు సైన్సుతో సంబంధం లేదు. 513 00:38:14,795 --> 00:38:17,172 కానీ నాకు తెలిసిన ఒక గొప్ప సైంటిస్టు 514 00:38:17,172 --> 00:38:19,174 ఈ పుస్తకాన్ని తన మంచం పక్కన పెట్టుకునేవాడు. 515 00:38:19,967 --> 00:38:21,802 ఇది తనని మెరుగైన కెమిస్టుగా చేసిందని ఆయన చెప్పేవాడు. 516 00:38:22,636 --> 00:38:23,887 అప్పట్లో అది విని నేను నవ్వుకున్నాను 517 00:38:23,887 --> 00:38:26,181 ఎందుకంటే అది పిచ్చితనంగా చెప్పిన మాటలు అని నాకు అనిపించింది, 518 00:38:26,181 --> 00:38:27,599 ఆ విషయం మీకు కూడా తెలుసు అనుకుంటా. 519 00:38:28,684 --> 00:38:31,436 కానీ, తరువాత, నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను, ఇంకా... 520 00:38:32,020 --> 00:38:33,981 ఆయన పేజీని ప్రత్యేకంగా మడత పెట్టి ఉంచేవాడు. 521 00:38:38,527 --> 00:38:42,573 "అది నాకు చిరస్మరణీయమైన రోజు, ఎందుకంటే నాలో అది గొప్ప మార్పు తెచ్చింది. 522 00:38:47,160 --> 00:38:49,037 కానీ, ఎవరి జీవితంలో అయినా ఇది ఇలాగే జరుగుతుంది. 523 00:38:53,417 --> 00:38:55,794 ఒక రోజుని ఎంపిక చేసుకుని దాన్ని బయటకి తీశామని ఊహించండి, 524 00:38:57,754 --> 00:39:00,174 ఆ ప్రయాణం ఎంత భిన్నంగా ఉండేదో ఆలోచించండి." 525 00:39:07,472 --> 00:39:08,473 పంపిన వారికి తిరిగి పంపబడింది 526 00:39:11,268 --> 00:39:13,020 "మీరు దీనిని చదవడం ఆపి చూడండి, 527 00:39:13,020 --> 00:39:17,316 ఇంకా ఒక క్షణం ఇనుముతో లేదా బంగారంతో చేసిన పొడవైన గొలుసుని ఊహించండి, 528 00:39:18,692 --> 00:39:20,360 ఇంకా ముళ్లు లేదా పువ్వులు, 529 00:39:22,362 --> 00:39:23,864 అవి మీకు ఎప్పటికీ గుర్తుండకపోవచ్చు, 530 00:39:25,032 --> 00:39:27,826 కానీ మొదటిసారి ఏర్పడిన వాటి అమరిక 531 00:39:29,036 --> 00:39:31,288 ఆ చిరస్మయణీమైన రోజు మాత్రం గుర్తుంటుంది." 532 00:39:40,214 --> 00:39:43,008 థాంక్యూ! నువ్వు చేసిన సహాయానికి థాంక్యూ. 533 00:39:50,265 --> 00:39:51,517 నాకు ఇది చాలా నచ్చింది. 534 00:39:59,525 --> 00:40:00,609 మనకి ఇక్కడ ఏం ఉన్నాయి? 535 00:40:38,814 --> 00:40:40,148 మనం మొదలుపెడదాం, సరేనా? 536 00:41:36,371 --> 00:41:38,373 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్