1 00:01:27,791 --> 00:01:28,708 నాన్నా? 2 00:01:31,083 --> 00:01:33,125 మార్క్. అంతా బాగవుతుంది. 3 00:01:51,333 --> 00:01:52,291 థామస్? 4 00:02:00,250 --> 00:02:01,208 థామస్? 5 00:02:31,375 --> 00:02:33,166 నిన్నటి సహాయానికి ధన్యవాదాలు. 6 00:02:34,458 --> 00:02:36,041 థామస్ నన్ను వదిలి పోయాడా? 7 00:02:47,000 --> 00:02:50,166 ఒరాకిల్ రికార్డులు 8 00:02:50,166 --> 00:02:51,083 థామస్? 9 00:02:53,958 --> 00:02:54,791 థామస్? 10 00:02:57,791 --> 00:02:58,625 థామస్? 11 00:03:01,625 --> 00:03:03,208 థామస్ ఇక్కడ ఉన్నాడు. 12 00:03:06,041 --> 00:03:08,416 -ఇదిగో థామస్. -థామస్ ఇక్కడున్నాడు. 13 00:03:08,416 --> 00:03:11,291 థామస్ ఇక్కడున్నాడు. 14 00:03:11,291 --> 00:03:12,916 థామస్ కోసం వెతకాలి! 15 00:03:12,916 --> 00:03:16,291 -థామస్ ఇక్కడున్నాడు. -బ్లాక్ టవర్లో. ఇక్కడ. 16 00:03:20,875 --> 00:03:22,375 బ్లాక్ టవర్లో. 17 00:03:22,375 --> 00:03:26,458 థామస్ను తీసుకురా. గ్రిఫన్తో పోరాడు. 18 00:03:26,458 --> 00:03:27,833 పోరాడు... 19 00:03:44,500 --> 00:03:48,791 {\an8}శబ్ద ప్రపంచం 20 00:04:04,458 --> 00:04:09,666 మనం మధ్యాహ్న భోజన కార్యక్రమానికి ఇక్కడ ఉన్నాం. 21 00:04:09,666 --> 00:04:14,625 చాలా ప్రత్యేకమైన అతిథి... 22 00:04:22,208 --> 00:04:24,708 -డబ్బు ఎక్కడ? -నాకు తెలియదు, నాన్నా. 23 00:04:26,125 --> 00:04:27,500 నా డబ్బు ఎక్కడ? 24 00:04:29,208 --> 00:04:31,666 -నేను అక్కడ పెట్టాను. -నాకు తెలియదు. 25 00:04:31,666 --> 00:04:33,500 ఇక్కడ కప్బోర్డ్పై పెట్టాను. 26 00:04:34,708 --> 00:04:35,625 కింద పడింది. 27 00:04:37,291 --> 00:04:38,208 పడిపోయింది. 28 00:04:42,500 --> 00:04:43,416 సరే. 29 00:04:52,083 --> 00:04:53,041 హేయ్. 30 00:04:54,125 --> 00:04:54,958 హేయ్. 31 00:04:56,458 --> 00:04:57,708 ఇటు చూడు. 32 00:05:00,708 --> 00:05:01,791 ఏంటి సంగతి? 33 00:05:02,583 --> 00:05:03,833 బెన్, ఏం జరుగుతోంది? 34 00:05:07,791 --> 00:05:10,333 నేను వెళ్ళిపోవాలి, ఇక్కడి నుండి. 35 00:05:11,333 --> 00:05:12,833 ఆ పార్టీ నా చివరి అవకాశం... 36 00:05:13,875 --> 00:05:15,791 చూడు. నీకు ఇది సాయపడవచ్చు... 37 00:05:22,166 --> 00:05:25,833 బెన్ ష్రూడర్ సమర్పించు అత్యుత్తమ మాన్స్టర్ పార్టీ 38 00:05:25,833 --> 00:05:27,458 డీజే నెబ్ కంటే మేలు, కదా? 39 00:05:28,750 --> 00:05:30,083 ధన్యవాదాలు, మాయ. 40 00:05:30,083 --> 00:05:31,916 ఇప్పుడు మంచి ప్రదేశం కావాలి. 41 00:05:31,916 --> 00:05:34,583 ఆ తర్వాత పార్టీ చేసుకుంటాం! 42 00:05:35,041 --> 00:05:35,875 కదా! 43 00:05:36,375 --> 00:05:38,958 సారాను అడుగుతాను! ఏదేమైనా ఆమెను తీసుకురావాలి. 44 00:05:42,583 --> 00:05:43,416 సరే మంచిది. 45 00:05:57,291 --> 00:05:59,916 -"ఎప్పుడైనా రావచ్చు" అన్నావు. -అవును, రా. 46 00:06:03,583 --> 00:06:04,750 అంతా బాగానే ఉందా? 47 00:06:04,750 --> 00:06:07,625 ఓ కారు నా వైపు దూసుకొస్తున్నట్లు అనిపిస్తుంది... 48 00:06:08,375 --> 00:06:10,333 కనబడకపోయినా అదక్కడ ఉందని తెలుసు. 49 00:06:10,333 --> 00:06:13,250 శాంతంగా ఊపిరి పీల్చుకుని వదులు. 50 00:06:13,958 --> 00:06:15,458 నిలకడగా. 51 00:06:16,458 --> 00:06:18,041 -అవును. -ఇది పనిచేయదు. 52 00:06:18,041 --> 00:06:19,833 కూర్చో. నీకు నీళ్ళు తెస్తాను. 53 00:06:22,416 --> 00:06:24,416 మళ్ళీ భ్రాంతులు కలుగుతున్నాయా? 54 00:06:25,041 --> 00:06:27,541 ఇది నిజంగా జరుగుతోంది. థామస్ వెళ్ళిపోయాడు. 55 00:06:27,541 --> 00:06:28,625 ఎలా వెళ్ళిపోయాడు? 56 00:06:29,750 --> 00:06:33,458 అతను ఇబ్బందుల్లో ఉండడం వల్ల సహాయం కావాలి. కానీ ఒంటరిగా వెళ్ళిపోయాడు. 57 00:06:35,125 --> 00:06:37,041 -నువ్వు చింతిస్తున్నావు. -అవును. 58 00:06:37,541 --> 00:06:39,166 కానీ ఇది నా పని కాదు, కదా? 59 00:06:39,166 --> 00:06:41,625 -నువ్వే చెప్పు. -అతన్ని నేను ఎందుకు వెతకాలి? 60 00:06:42,250 --> 00:06:46,541 అతన్ని, అమ్మను, దుకాణాన్ని చూసుకుంటున్నా. నాకు ఇప్పుడు పదహారేళ్ళు, ఛ. 61 00:06:47,333 --> 00:06:48,458 మళ్ళీ థెరపీ కావాలి. 62 00:06:49,875 --> 00:06:51,625 -నేనిలా కొనసాగలేను. -మార్క్... 63 00:06:52,416 --> 00:06:54,875 నువ్వు ఏం చేయాలో, చేయకూడదో చెప్పలేను. 64 00:06:55,750 --> 00:06:58,041 మనస్తత్వశాస్త్ర పరంగా చెబుతున్నాను, 65 00:06:58,875 --> 00:07:00,125 చికిత్సను దాటిపోయావు. 66 00:07:03,208 --> 00:07:04,250 దాని అర్థం ఏంటి? 67 00:07:04,250 --> 00:07:08,250 నిన్ను ఎవరో తరుముతున్నారని అనుకోవడం మానుకోవాలని అనుకుంటే 68 00:07:08,250 --> 00:07:10,291 థెరపీ వెనుక దాక్కోకు. 69 00:07:11,125 --> 00:07:12,500 నీ సమస్యలను ఎదుర్కో. 70 00:07:13,166 --> 00:07:14,333 థామస్ను వెతుకు. 71 00:07:16,333 --> 00:07:17,166 మాట్లాడు. సరేనా? 72 00:07:21,041 --> 00:07:22,916 మెరుగుపడతావని మాటిస్తున్నాను. 73 00:07:22,916 --> 00:07:24,000 సరే. ధన్యవాదాలు. 74 00:07:29,583 --> 00:07:32,250 ఛ. ఇది నా పని కాదు. 75 00:07:33,458 --> 00:07:34,416 హాయ్! 76 00:07:35,750 --> 00:07:37,083 -హాయ్! -ఎలా ఉన్నావు? 77 00:07:38,583 --> 00:07:40,083 బ్రహ్మాండంగా. ఎందుకు? 78 00:07:41,375 --> 00:07:42,541 నువ్వు బడికి రాలేదు. 79 00:07:44,375 --> 00:07:46,083 ఇక్కడికి థెరపీకి వచ్చినందుకా? 80 00:07:46,083 --> 00:07:47,250 ఏంటి? కాదు. 81 00:07:48,125 --> 00:07:49,250 థెరపీలో లేను. 82 00:07:51,416 --> 00:07:52,750 సిగ్గుపడాల్సిన పనిలేదు. 83 00:07:52,750 --> 00:07:53,958 నేను థెరపీలో లేను. 84 00:07:53,958 --> 00:07:57,333 నాకు అది మామూలే. దానితో పెరిగాను. డా. పీటర్స్ మా నాన్న. 85 00:08:00,166 --> 00:08:01,833 నేను వెళ్ళి దుకాణం తెరవాలి. 86 00:08:07,500 --> 00:08:08,708 మార్క్, ఆగు. 87 00:08:10,791 --> 00:08:12,791 -తర్వాత నన్ను తీసుకెళతావా? -సరే. 88 00:08:15,958 --> 00:08:17,375 మళ్ళీ ఆలస్యం చేయకు. 89 00:08:21,583 --> 00:08:23,000 అడుగుతావని అనుకున్నాను. 90 00:08:34,416 --> 00:08:37,500 -ఏం చేస్తున్నావు? -నాకు నీ సహాయం కావాలి. 91 00:08:38,041 --> 00:08:39,500 మా అమ్మానాన్నలు చూస్తారు. 92 00:08:40,166 --> 00:08:41,000 తొందరగా చెప్తా. 93 00:08:43,291 --> 00:08:44,333 ఆ పార్టీ గుర్తుందా? 94 00:08:44,833 --> 00:08:46,208 లెజెండరీ బిగ్ జాన్? 95 00:08:48,000 --> 00:08:48,958 అతను ఒక తార. 96 00:08:49,958 --> 00:08:51,541 నేను పార్టీ, సౌండ్ చూసుకోగలనని 97 00:08:51,541 --> 00:08:54,791 అతను అనుకుంటే నన్ను టూర్కు తీసుకెళ్తాడు. 98 00:08:56,041 --> 00:08:57,166 నేనొక పార్టీ చేయాలి. 99 00:08:58,583 --> 00:09:02,041 అందుకే ష్లోస్పార్క్ సినిమా థియేటర్ గురించి ఆలోచించాను. 100 00:09:02,708 --> 00:09:04,500 అది పార్టీకి చక్కని ప్రదేశం. 101 00:09:04,500 --> 00:09:07,041 అంటే అది మీ అమ్మానాన్నలది. 102 00:09:07,833 --> 00:09:09,125 ఎప్పుడూ అక్కడికి వెళ్తాం. 103 00:09:10,250 --> 00:09:13,125 మా అమ్మానాన్నలు నన్ను చంపేస్తారు. ఆపై నిన్ను. 104 00:09:16,250 --> 00:09:18,125 నేను బయటపడడానికి అదే దారి. 105 00:09:18,833 --> 00:09:21,000 నాకు 18 ఏళ్ళొచ్చినా ఇంకా పదో తరగతే. 106 00:09:22,083 --> 00:09:25,916 నేను బ్యాంకులో ఉద్యోగం చేయలేను, మా అమ్మానాన్నల దగ్గర పని చేయలేను. 107 00:09:28,458 --> 00:09:29,541 నాకిదే అవకాశం. 108 00:09:35,166 --> 00:09:36,708 కానీ నువ్వు ఇక్కడ నాతో ఉండాలి, 109 00:09:38,833 --> 00:09:42,333 బిగ్ జాన్తో టూర్లో కాదు. 110 00:09:44,916 --> 00:09:45,833 దయచేసి సహాయం చెయ్. 111 00:09:46,708 --> 00:09:48,250 నేను ఇక్కడి నుండి బయటపడాలి. 112 00:09:51,041 --> 00:09:52,458 నేను కుదరదని చెప్పాను. 113 00:10:06,458 --> 00:10:08,000 హాయ్, నీకు భోజనం తెచ్చాను. 114 00:10:08,500 --> 00:10:10,375 మార్క్ జిమర్మన్తో మాట్లాడావా? 115 00:10:10,375 --> 00:10:11,291 అవును. 116 00:10:12,625 --> 00:10:14,000 అతనికి దూరంగా ఉండు. 117 00:10:14,000 --> 00:10:14,916 ఏంటి? 118 00:10:15,500 --> 00:10:16,583 అతను నా రోగి. 119 00:10:16,583 --> 00:10:19,750 ఎంత స్థిమితంగా ఉన్నాడో తెలియదు. అతనికి దూరంగా ఉండు. 120 00:10:21,041 --> 00:10:21,875 ఎందుకు? 121 00:10:24,291 --> 00:10:25,708 అతని ఫైల్ చదువుతావా? 122 00:10:32,291 --> 00:10:33,500 భోజనానికి థాంక్స్. 123 00:11:10,583 --> 00:11:11,541 సరే. 124 00:11:14,541 --> 00:11:15,750 చర్చి దగ్గర గేటు. 125 00:11:18,500 --> 00:11:19,333 ఏ చర్చి? 126 00:11:25,000 --> 00:11:26,416 ఎక్కడికి వెళ్ళావు? 127 00:11:27,083 --> 00:11:28,833 ఎడారి గుండానా? 128 00:11:30,916 --> 00:11:32,375 మార్టెన్స్ కోర్టుకు దారి. 129 00:11:33,666 --> 00:11:35,166 మెట్ల పైనుండి ఆకాశానికి... 130 00:11:36,458 --> 00:11:39,333 చెట్టు దగ్గర ఫోర్క్. ఎడమకు వెళ్ళు. 131 00:11:40,291 --> 00:11:42,000 పేజీ 288. 132 00:11:42,875 --> 00:11:44,000 చెట్టు, ఎడమకు. 133 00:11:52,666 --> 00:11:54,333 288... 134 00:12:04,458 --> 00:12:05,833 కీటకములు 135 00:12:05,833 --> 00:12:07,625 చెట్లలో నివసిస్తాయి. 136 00:12:08,416 --> 00:12:11,750 హెచ్చరిక. కాటు విషపూరితం. ఛ. 137 00:12:40,250 --> 00:12:41,083 సరే. 138 00:12:42,333 --> 00:12:43,250 సరే. 139 00:12:44,041 --> 00:12:46,750 శాంతించు. శాంతించు. 140 00:13:01,666 --> 00:13:02,958 ఇది కల కాదు. 141 00:13:04,708 --> 00:13:05,750 నిజంగానే వచ్చాను. 142 00:13:10,250 --> 00:13:11,416 థామస్! 143 00:13:26,416 --> 00:13:27,250 ఛ. 144 00:13:28,875 --> 00:13:30,083 చెట్టు దగ్గర ఎడమకెళ్ళు. 145 00:13:36,625 --> 00:13:39,041 థామస్, ఎక్కడున్నావు? 146 00:13:49,208 --> 00:13:52,041 వోల్ఫ్గాంగ్ మరియు హైకె హోల్బైన్ రచించిన డెర్ గ్రైఫ్ నవల ఆధారంగా 147 00:13:54,541 --> 00:13:58,500 ద గ్రిఫన్ 148 00:14:02,791 --> 00:14:04,125 హలో? థామస్? 149 00:14:38,250 --> 00:14:41,875 ఈ రాత్రికి ఇక్కడే ఉండు 150 00:14:41,875 --> 00:14:44,208 -కారులో దింపినందుకు ధన్యవాదాలు. -దానిదేముంది. 151 00:14:44,208 --> 00:14:47,458 అల్కునార్ తెల్లని నక్షత్రం నీవు... 152 00:14:51,375 --> 00:14:54,500 -రేపు రాత్రి షిఫ్ట్లో పని చేస్తున్నావా? -అవును. 153 00:14:57,166 --> 00:14:58,333 ఎల్లుండి కూడా. 154 00:15:01,000 --> 00:15:03,083 మిగతా వారమంతా కూడా, నీలాగే. 155 00:15:04,583 --> 00:15:06,458 అంటే, నా ఉద్దేశం... 156 00:15:06,458 --> 00:15:07,375 నన్ను అడుగు. 157 00:15:09,083 --> 00:15:09,916 ఏం అడగాలి? 158 00:15:11,291 --> 00:15:13,541 పని చేసే చోట నన్నెలా చూస్తావో తెలుసు. 159 00:15:16,000 --> 00:15:17,000 సరే. 160 00:15:20,375 --> 00:15:21,250 అందుకే... 161 00:15:23,166 --> 00:15:25,333 పెట్రా, నీతో పడుకోవడం నాకు ఇష్టమే. 162 00:15:34,083 --> 00:15:35,541 అంటే డిన్నర్కు వెళ్ళడం. 163 00:15:36,333 --> 00:15:38,500 -ఛ, ఇది ఇబ్బందికరంగా ఉంది. -లేదు. 164 00:15:38,500 --> 00:15:42,208 -ఓరి దేవుడా. -ఈ విషయంలో అలవాటు పోయింది. 165 00:15:43,166 --> 00:15:44,083 లేదు... 166 00:15:46,208 --> 00:15:49,041 అయితే, డిన్నర్కు వెళ్ళడం ఇష్టమేనా? 167 00:15:50,666 --> 00:15:51,500 కచ్చితంగా. 168 00:15:51,958 --> 00:15:53,458 మంచిది. అయితే... 169 00:15:54,208 --> 00:15:55,041 ముస్తాబై వస్తా. 170 00:16:05,916 --> 00:16:06,875 ఓరి దేవుడా. 171 00:16:24,291 --> 00:16:25,500 మిత్రమా, మెమోను. 172 00:16:25,500 --> 00:16:29,708 నేను దుకాణానికి వెళితే తలుపు తెరిచి ఉంది. థామస్ ఎక్కడా కనిపించలేదు. 173 00:16:30,750 --> 00:16:34,875 అక్కడ వింత బొమ్మలు గీసిన పుస్తకం ఉంది. కంగారు పడుతున్నాను. ఎక్కడున్నావు? 174 00:16:34,875 --> 00:16:39,541 ఏదో తేడాగా ఉంది. కంగారుగా ఉంది. నాకు ఫోన్ చెయ్. 175 00:16:44,416 --> 00:16:47,083 పోలీస్ స్టేషన్కు. నా కొడుకు గురించి. 176 00:16:52,083 --> 00:16:57,041 అది 1.5 గ్రాములు ఉండాలని మనం అనుకున్నాం, కదా? 177 00:16:57,041 --> 00:16:59,083 ష్లోస్పార్క్ సినిమా థియేటర్ 178 00:16:59,625 --> 00:17:02,041 -నేను వెళ్ళొస్తాను. -కాస్త ఆగు, బంగారం. 179 00:17:02,750 --> 00:17:05,583 అది మొన్నటి స్థితి. 180 00:17:05,583 --> 00:17:07,250 సరే, జాగ్రత్తగా ఉంటాను. 181 00:17:09,250 --> 00:17:11,791 మనం దీని గురించి ఇంకా మాట్లాడాలి... 182 00:17:11,791 --> 00:17:14,333 కంగారు పడవద్దు, మాదకద్రవ్యాలు వాడను. 183 00:17:14,333 --> 00:17:15,458 మంచిది. వెళ్ళిరా. 184 00:17:15,458 --> 00:17:18,875 -ఐచ్ఛికంగా... -మనం కేవలం... 185 00:17:31,708 --> 00:17:33,666 -హాయ్. -నీ రాకకు కారణం ఏంటో. 186 00:17:34,291 --> 00:17:36,291 -కొన్ని ప్రశ్నలు అడుగుతాను. -ఏం ప్రశ్నలు? 187 00:17:36,875 --> 00:17:37,708 మార్క్ గురించి. 188 00:17:38,750 --> 00:17:40,041 అతను సైకో ఎందుకు? 189 00:17:40,916 --> 00:17:42,291 అతను వింతగా ఉంటాడు. 190 00:17:42,750 --> 00:17:45,583 అతనికి స్నేహితులు లేరు, ఉండాలనుకోడు. దూరంగా ఉంటాడు. 191 00:17:45,583 --> 00:17:47,125 సైకో అంటే అది కాదు. 192 00:17:48,291 --> 00:17:50,833 కొన్నేళ్ళ క్రితం వాళ్ళ నాన్నకు ఏదో జరిగింది, 193 00:17:50,833 --> 00:17:53,208 కానీ క్రెఫెల్డెన్లో అది ఎవరూ మాట్లాడరు. 194 00:17:57,541 --> 00:17:59,375 మరోలా చెప్పాలంటే, నీకు తెలియదు. 195 00:18:00,333 --> 00:18:03,833 తగిన మూల్యం చెల్లిస్తే, నేను కనిపెట్టగలను. 196 00:18:05,416 --> 00:18:06,458 వారానికి గణితం, 197 00:18:07,166 --> 00:18:10,208 రసాయనం రెండుసార్లు, జీవశాస్త్రం ఒకసారి, నెలరోజులపాటు. 198 00:18:19,750 --> 00:18:20,750 థామస్! 199 00:18:44,666 --> 00:18:46,958 మీ అబ్బాయి వయసెంత? 200 00:18:46,958 --> 00:18:49,041 అతనికి 25 ఏళ్ళు ఉన్నాయి. 201 00:18:49,041 --> 00:18:50,916 అయితే ఈడు వచ్చినవాడే. 202 00:18:50,916 --> 00:18:52,750 ఆమె కొడుకు వయోజనుడని చెప్పాను. 203 00:18:53,666 --> 00:18:55,250 ఎప్పుడు తప్పిపోయాడు? 204 00:18:55,250 --> 00:18:59,500 మధ్యాహ్నం నుండి. తప్పిపోయాడని చెప్పడానికి కారణం లేదు. 205 00:19:01,208 --> 00:19:02,750 "మధ్యాహ్నం నుండి." 206 00:19:05,916 --> 00:19:07,375 చివరిసారిగా ఎక్కడ కనిపించాడు? 207 00:19:07,375 --> 00:19:10,166 -ఏమో తెలియదు. -ఎందుకంటే ఆమె ఇక్కడికి రావాలనుకుంది. 208 00:19:11,375 --> 00:19:13,166 ఇప్పుడు నీకు రెండు దారులున్నాయి. 209 00:19:13,166 --> 00:19:17,083 మొదటిది, గదిలోంచి బయటకు వెళ్ళి నాకోసం ఎదురు చూడు. 210 00:19:17,083 --> 00:19:18,458 రెండవది, 211 00:19:18,458 --> 00:19:22,958 ఇక్కడే కూర్చుని మరో మాట మాట్లాడకూడదు. 212 00:19:23,916 --> 00:19:24,916 నీకు ఏది కావాలి? 213 00:19:33,375 --> 00:19:34,416 అతను అన్నది నిజమే. 214 00:19:36,750 --> 00:19:38,541 విచారణ జరపడానికి కారణం లేదు. 215 00:19:41,500 --> 00:19:42,583 నేనెవరో నీకు తెలుసా? 216 00:19:43,458 --> 00:19:45,416 గ్రంథాలయం 217 00:19:49,000 --> 00:19:51,250 కార్ల్ జిమర్మన్ నా భర్త. 218 00:20:00,000 --> 00:20:01,791 స్టోన్మేసన్ స్టూడియోలో అగ్ని ప్రమాదం - విషాద ఆత్మహత్యనా? 219 00:20:09,958 --> 00:20:12,916 "క్రెఫెల్డెన్ శ్మశానంలో అగ్ని ప్రమాదం." 220 00:20:12,916 --> 00:20:15,500 ...రెండు పెట్రోల్ క్యాన్లతో ...భవనానికి తాళంవేసి... 221 00:20:16,875 --> 00:20:19,375 {\an8}స్టోన్మేసన్ స్టూడియోలో అగ్ని ప్రమాదం 222 00:20:23,333 --> 00:20:25,750 కార్ల్ జిమర్మన్ తన కొడుకులిద్దర్నీ అపహరించాడా? 223 00:20:28,375 --> 00:20:30,625 కదలొద్దు, మేము పోలీసులం. 224 00:20:33,833 --> 00:20:35,416 ఏప్రిల్ 2, 1984. 225 00:20:42,083 --> 00:20:43,541 మార్క్ పుట్టినరోజు. 226 00:21:00,666 --> 00:21:02,708 మార్క్ చూసాడు, తన తండ్రి... 227 00:21:14,250 --> 00:21:16,958 ఆ రోజుల్లో కార్ల్ ఏం చేసుకున్నాడో మీకు తెలిస్తే, 228 00:21:16,958 --> 00:21:19,000 థామస్ ఏం చేయవచ్చో తెలుస్తుంది. 229 00:21:22,333 --> 00:21:23,875 వెతకడానికి పంపిస్తాను. 230 00:21:25,500 --> 00:21:26,541 అతన్ని కనిపెడతాం. 231 00:21:50,708 --> 00:21:51,875 మార్క్? 232 00:21:54,208 --> 00:21:55,208 ఎందుకు వచ్చావు? 233 00:22:00,125 --> 00:22:01,916 సోదరా! నా ప్యాంటు! 234 00:22:06,333 --> 00:22:09,416 మార్క్, చివరకు నువ్వు ఇక్కడకు వచ్చావు. 235 00:22:25,875 --> 00:22:27,625 -నీకు ఆకలేస్తోందా? -లేదు. 236 00:22:29,541 --> 00:22:30,500 సరే మంచిది. 237 00:22:32,375 --> 00:22:33,916 ఇది పై స్థాయి, 238 00:22:33,916 --> 00:22:35,125 ఆకాశస్థాయి. 239 00:22:35,666 --> 00:22:37,875 అక్కడ ఏముందో ఎవరికీ తెలియదు. ఎవరూ వెళ్ళలేదు. 240 00:22:37,875 --> 00:22:41,125 అది మనం. అత్యంత కిందిస్థాయిలో. గనుల్లో. 241 00:22:41,666 --> 00:22:42,833 చంద్రుడు లేని రాత్రి. 242 00:22:44,250 --> 00:22:45,333 నక్షత్రాలు లేవు. 243 00:22:46,166 --> 00:22:47,083 కేవలం చీకటే. 244 00:22:48,750 --> 00:22:50,708 బ్లాక్ టవర్లో మంచి ప్రదేశాలున్నాయి. 245 00:22:51,833 --> 00:22:53,375 కానీ పైకి వెళ్ళే దారి ఇదే. 246 00:22:55,083 --> 00:22:58,041 మార్టెన్స్ కోర్టుకు, ఇక్కడ. మెట్ల పైనుండి ఆకాశానికి. 247 00:22:58,041 --> 00:22:59,208 స్థాయికొక ప్రపంచం. 248 00:22:59,208 --> 00:23:01,458 అసలు బ్లాక్ టవర్ ఏంటి? 249 00:23:02,208 --> 00:23:03,416 అది వేరే గ్రహమా? 250 00:23:03,958 --> 00:23:07,000 అది క్రానికల్లో ఉంది. చదువు. నేర్చుకో. 251 00:23:09,291 --> 00:23:11,250 నాకు ఇష్టం లేదు. ఇంటికి వెళ్తాను. 252 00:23:14,333 --> 00:23:15,625 నేను వెనుతిరిగి వెళ్ళను. 253 00:23:23,291 --> 00:23:24,833 గ్రిఫన్ను చంపాలనుకుంటున్నావా? 254 00:23:28,250 --> 00:23:29,541 ఒకవేళ అతను నిన్ను చంపితే? 255 00:23:32,375 --> 00:23:33,875 నా విధిని నెరవేర్చినట్లే. 256 00:23:34,791 --> 00:23:35,625 అమ్మ సంగతేంటి? 257 00:23:37,458 --> 00:23:38,541 ఆమె తట్టుకుంటుంది. 258 00:23:40,541 --> 00:23:41,416 నా సంగతేంటి? 259 00:23:42,833 --> 00:23:44,166 నీవు చనిపోతే నాకెవరుంటారు? 260 00:23:45,541 --> 00:23:46,375 మార్క్... 261 00:23:47,333 --> 00:23:48,500 చావు గురించి ఆలోచించను. 262 00:23:52,000 --> 00:23:54,375 అయితే అతన్ని ఓడించాక తిరిగి వస్తావా? 263 00:23:56,833 --> 00:24:00,708 నేను గ్రిఫన్ను చంపాక, మార్టెన్స్ కోర్టులో నన్ను రాజులా చూస్తారు. 264 00:24:03,791 --> 00:24:07,208 డబ్బా తిండి తినాల్సిన పని ఉండదు. అంతా తాజా ఆహారమే. 265 00:24:07,208 --> 00:24:08,625 మార్టెన్స్ కోర్టు ఏంటి? 266 00:24:09,625 --> 00:24:11,083 అక్కడ ముసలి వీరులు ఉంటారు. 267 00:24:12,291 --> 00:24:14,166 వాళ్ళకు గ్రిఫన్ను చంపడం వచ్చు. 268 00:24:15,750 --> 00:24:16,708 అది నేర్చుకుంటాను. 269 00:24:17,333 --> 00:24:18,708 కానీ క్రెఫెల్డెన్లో ఉన్నాం. 270 00:24:19,916 --> 00:24:22,000 -మన దుకాణం ఉంది. -అక్కడ నేను సైకోను, 271 00:24:23,291 --> 00:24:25,750 పిచ్చాసుపత్రిలో ఉన్నవాడిని. ఇక్కడ వీరుడిని. 272 00:24:26,541 --> 00:24:27,416 నువ్వు కూడా. 273 00:24:29,000 --> 00:24:29,958 నీకలా అనిపించదా? 274 00:24:31,750 --> 00:24:33,416 -నీకలా అనిపించదా? -అనిపించదు. 275 00:24:34,375 --> 00:24:35,250 నేను కోరుకోను. 276 00:24:36,125 --> 00:24:39,500 నేను రేపు దుకాణం తెరవాలి. ఇద్దరం కలిసి. ఇంకేం వద్దు. 277 00:24:41,166 --> 00:24:42,000 అయితే వెళ్ళిపో. 278 00:24:43,791 --> 00:24:47,041 చర్చి దగ్గరున్న ద్వారం దగ్గరకు వెళ్ళు. నీ నిర్ణయం. 279 00:24:48,291 --> 00:24:49,458 చర్చి దగ్గరి ద్వారమా? 280 00:24:50,333 --> 00:24:51,458 నువ్వు వచ్చిన చోటా? 281 00:24:53,291 --> 00:24:54,416 నేను ద్వారం వాడలేదు. 282 00:24:57,625 --> 00:24:58,458 అయితే ఎలా? 283 00:25:00,416 --> 00:25:03,333 నిన్ను వెతకడానికి పుస్తకంలో చూస్తుంటే, 284 00:25:05,250 --> 00:25:07,083 అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చాను. 285 00:25:12,625 --> 00:25:13,875 ఇక్కడికి రావాలనుకున్నావు. 286 00:25:13,875 --> 00:25:16,166 తెలియదు, నిన్ను వెతకాలని అనుకున్నాను. 287 00:25:20,250 --> 00:25:21,791 ఒక ప్రదేశంపై దృష్టి పెట్టి 288 00:25:23,375 --> 00:25:26,166 అక్కడ ఉండాలనుకుంటే, అకస్మాత్తుగా అక్కడ ఉన్నావా? 289 00:25:26,166 --> 00:25:27,125 ఒక విధంగా. 290 00:25:28,750 --> 00:25:29,791 ఎల్లవేళలా పనిచేయదు. 291 00:25:39,125 --> 00:25:40,500 నువ్వు యాత్రికుడివి. 292 00:25:41,500 --> 00:25:42,583 నేనేంటి? 293 00:25:46,000 --> 00:25:47,416 ఇప్పుడు ఏమన్నావు? 294 00:25:48,500 --> 00:25:49,500 రేపు మాట్లాడుకుందాం. 295 00:25:49,500 --> 00:25:52,166 వద్దు, ఆగు. ఏమన్నావు? 296 00:25:52,166 --> 00:25:53,875 -నేనెవరిని? -రేపు. 297 00:26:10,250 --> 00:26:12,875 ఒరాకిల్కు, మార్క్తో పాటు బెకీని దింపడానికి. 298 00:26:14,041 --> 00:26:16,291 సారా, బిగ్ జాన్ను కలుస్తున్నానని చెప్పాను. 299 00:26:16,791 --> 00:26:18,500 అది ఉద్యోగానికి ఇంటర్వ్యూ లాంటిది. 300 00:26:18,500 --> 00:26:19,875 ఇప్పుడు కాదు. 301 00:26:20,291 --> 00:26:22,416 ఇప్పుడు ఒరాకిల్ చాలా ముఖ్యమైనది. 302 00:26:23,958 --> 00:26:27,000 నువ్వు చెప్పినట్లు చేయను. ఎలాగూ నాకు సాయం చేయవు... 303 00:26:29,750 --> 00:26:31,500 నువ్వు ఏం చేయాల్సిన పనిలేదు. 304 00:26:32,458 --> 00:26:34,166 మనం కలిసి తిరగాల్సిన పనిలేదు. 305 00:26:34,708 --> 00:26:37,125 నువ్వు ష్లోస్పార్క్లో మమ్మల్ని కలవాల్సిన పనిలేదు. 306 00:26:37,125 --> 00:26:40,958 నేను నీకు కొనిచ్చిన పనిముట్లు వాడడం గానీ, పిజ్జా తినడం గానీ చేయకు. 307 00:26:40,958 --> 00:26:42,291 నువ్వు చేయాల్సిన పనిలేదు. 308 00:26:42,958 --> 00:26:45,541 నడుచుకుంటూ వెళ్తాను, సరేనా? ధన్యవాదాలు. 309 00:26:48,166 --> 00:26:49,000 బెకీ. 310 00:26:51,208 --> 00:26:52,916 కారులో దింపుతానని చెప్పాను. 311 00:26:54,708 --> 00:26:56,333 ఎలా ప్రవర్తిస్తావో నీకే తెలియదు. 312 00:26:57,166 --> 00:26:59,458 నువ్వు బెన్తో ప్రవర్తించిన తీరు బాగాలేదు. 313 00:26:59,458 --> 00:27:01,958 -ఏంటి? -స్నేహం మర్యాదపై ఆధారపడి ఉంటుంది. 314 00:27:03,083 --> 00:27:05,250 నువ్వు నిన్ను తప్ప మరొకరిని గౌరవించవు. 315 00:27:06,291 --> 00:27:08,666 జాగ్రత్తగా ఉండకపోతే, ఒంటరిగా మిగిలిపోతావు. 316 00:27:09,541 --> 00:27:10,750 నిన్ను ఎవరు అడిగారు? 317 00:27:12,166 --> 00:27:13,125 మార్క్ దగ్గరకెళ్తా. 318 00:27:15,666 --> 00:27:17,041 సరే, దొబ్బెయ్... 319 00:27:17,041 --> 00:27:18,791 మార్క్ దగ్గరకే పో. మీరు సరిజోడి. 320 00:27:19,708 --> 00:27:20,958 పనికిమాలినోళ్ళు. 321 00:27:29,333 --> 00:27:30,166 మార్క్? 322 00:27:35,166 --> 00:27:36,000 మార్క్? 323 00:27:57,083 --> 00:28:01,208 -హాయ్, నా పేరు బెకీ. మార్క్ ఉన్నాడా? -రావాల్సింది. ఇది అతని షిఫ్ట్. 324 00:28:02,375 --> 00:28:05,375 కానీ ఏ కారణంగానో రాలేదు. అందుకని లేడు. 325 00:28:09,458 --> 00:28:11,375 అతనికి సందేశం ఇవ్వొచ్చా? 326 00:28:12,541 --> 00:28:13,375 చెప్పు. 327 00:28:14,333 --> 00:28:15,166 వ్యక్తిగతమైనది. 328 00:28:15,750 --> 00:28:16,875 చీటీ రాసి ఇవ్వవచ్చు. 329 00:28:16,875 --> 00:28:20,041 ఆఫీసు వెనుక ఉంది. డెస్కుపై చెత్త మ్యూజిక్ రాసి ఉంది. 330 00:28:39,708 --> 00:28:41,666 ఛ. మళ్ళీ జరిగింది. 331 00:28:48,750 --> 00:28:49,583 శాంతంగా ఉండు. 332 00:28:51,250 --> 00:28:53,333 చాలా నెమ్మదిగా ఎడమ వైపు చూడు. 333 00:28:56,291 --> 00:28:59,583 వాళ్ళు కనిపించారా? వాళ్ళు బానిసల వేటగాళ్ళు 334 00:29:03,208 --> 00:29:04,333 నేను పరిగెత్తు అనగానే, 335 00:29:06,583 --> 00:29:07,541 నువ్వు పరిగెత్తాలి. 336 00:29:13,375 --> 00:29:14,208 పరిగెత్తు! 337 00:29:49,958 --> 00:29:50,958 మార్క్! 338 00:29:53,833 --> 00:29:55,416 మార్క్, పరిగెత్తు! పారిపో. 339 00:29:55,416 --> 00:29:57,291 పారిపో! నిన్ను నువ్వు కాపాడుకో! 340 00:30:00,041 --> 00:30:01,791 వెళ్ళిపో, మార్క్. 341 00:30:03,041 --> 00:30:05,083 వెళ్ళు! 342 00:30:07,500 --> 00:30:08,833 మార్క్! వెళ్ళు! 343 00:30:42,291 --> 00:30:44,416 భగవంతుడా! నాకు చనిపోవాలని లేదు. 344 00:30:45,166 --> 00:30:46,333 నేను వెనక్కి వెళ్ళాలి. 345 00:30:50,125 --> 00:30:51,083 వెనక్కి వెళ్ళాలి! 346 00:31:43,166 --> 00:31:44,291 ఏం జరిగింది? 347 00:31:48,958 --> 00:31:49,791 థామస్... 348 00:31:50,750 --> 00:31:52,208 ఊ, థామస్ సంగతి ఏంటి? 349 00:31:57,416 --> 00:31:58,833 ఏం లేదు. 350 00:31:58,833 --> 00:32:01,750 కానీ అది అతని చేతిరాత. ఇది ఏం పుస్తకం? 351 00:32:03,333 --> 00:32:04,291 ఇది ఎవరిది? 352 00:32:06,208 --> 00:32:07,125 నాది! 353 00:32:11,791 --> 00:32:14,291 ఏం జరిగిందో చెబితే నీకు బాగుంటుంది. 354 00:32:15,208 --> 00:32:18,791 అసలు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను ఇంతసేపు ఇక్కడే ఉన్నాను. 355 00:32:21,458 --> 00:32:23,666 మేము నీకోసం వచ్చామని నీకు తెలుసు, కదా? 356 00:32:27,083 --> 00:32:29,166 -కదా? -పూర్తిగా నిజం. 357 00:32:34,125 --> 00:32:34,958 సరే. 358 00:32:37,083 --> 00:32:38,750 కానీ ఇది పిచ్చిగా అనిపిస్తుంది. 359 00:33:09,958 --> 00:33:12,666 నా దొర, ఫెండియా. 360 00:33:23,291 --> 00:33:24,500 దొరా? 361 00:33:27,875 --> 00:33:30,208 నీ తొందర చూస్తుంటే 362 00:33:30,208 --> 00:33:32,708 శుభవార్తతో వచ్చావని అనిపిస్తోంది. 363 00:33:32,708 --> 00:33:35,291 అవును, దొరా. అతన్ని పట్టుకున్నాం. 364 00:33:35,708 --> 00:33:40,541 ప్రపంచాల మధ్య తిరిగే యాత్రికుడి సోదరుడిని. 365 00:33:40,541 --> 00:33:43,083 అయితే సింహాసనానికి సమయం ఆసన్నమైంది. 366 00:33:44,541 --> 00:33:48,041 ఆ సోదరుడిని బానిస బాటలో ఉంచండి. 367 00:33:48,041 --> 00:33:50,333 చిత్తం, దొర. 368 00:34:11,500 --> 00:34:12,916 దొరా? 369 00:34:15,750 --> 00:34:19,875 అంటే తండ్రి తిరిగి వస్తాడా? 370 00:34:20,583 --> 00:34:22,166 త్వరలో, అతి త్వరలో! 371 00:34:26,666 --> 00:34:28,166 తండ్రి! 372 00:34:28,166 --> 00:34:30,000 కొమ్ములు గల జీవులు, రాతి దేవదూతలు. 373 00:34:31,333 --> 00:34:34,458 -ఇది నిజం. -అక్కడ మ్యాజిక్ చూపించు! చూడాలని ఉంది. 374 00:34:34,458 --> 00:34:36,666 ఎలాగో తెలియదు. కొన్నిసార్లు పనిచేస్తుంది. 375 00:34:36,666 --> 00:34:39,333 నువ్వు పిచ్చోడివి, జిమర్మన్! 376 00:34:40,208 --> 00:34:41,625 నిజంగా, చికిత్స చేయించుకో. 377 00:34:46,791 --> 00:34:47,791 ఇది నిజం. 378 00:34:49,375 --> 00:34:50,208 నిన్ను నమ్ముతా. 379 00:34:51,291 --> 00:34:52,125 ధన్యవాదాలు. 380 00:34:54,208 --> 00:34:55,791 నీ కంటికి తగిలినందుకు మన్నించు. 381 00:35:00,958 --> 00:35:03,416 నా దగ్గర రుజువు ఉంది. నా దగ్గర రుజువు ఉంది! 382 00:35:06,375 --> 00:35:07,625 రా. 383 00:35:09,791 --> 00:35:11,833 -ఇప్పుడేంటి? -అతని దగ్గర రుజువు ఉంది! 384 00:35:14,333 --> 00:35:15,875 సరే, నేను కూడా వస్తాను. 385 00:35:55,041 --> 00:35:57,333 గ్రిఫన్ రాళ్ళకు ప్రాణం పోయగలడట. 386 00:35:58,291 --> 00:36:00,125 ఇది మాపై దాడి చేసింది. 387 00:36:00,958 --> 00:36:02,166 మమ్మల్ని కాపాడాడు. 388 00:36:02,833 --> 00:36:04,166 మీకు రుజువు కావాలంటే, 389 00:36:04,875 --> 00:36:06,000 మనం అక్కడికి వెళ్ళాలి. 390 00:36:20,750 --> 00:36:22,958 -అది చాలా ఎత్తు ఉంది. -భయంకరమైన ఎత్తు. 391 00:36:22,958 --> 00:36:26,708 నీకు ఇష్టం లేకపోతే రానక్కరలేదు. రుజువు కావాల్సింది నీకు, నాకు కాదు. 392 00:36:27,375 --> 00:36:30,541 కానీ నీ కాలి కారణంగా అది చాలా ఎత్తు ఉంటే, అప్పుడు... 393 00:36:38,208 --> 00:36:40,541 ఎడమది ఉపయోగించు. కుడి దాని స్క్రూ లూజుగా ఉంది. 394 00:36:40,541 --> 00:36:42,625 ఎవరి స్క్రూ లూజుందో చూద్దాం. 395 00:36:42,625 --> 00:36:43,833 చాలా తమాషాగా ఉంది. 396 00:37:04,083 --> 00:37:06,041 సరే, ఇక చాలు. 397 00:37:07,916 --> 00:37:09,541 గొప్ప రుజువు, జిమర్మన్. 398 00:37:16,833 --> 00:37:17,791 ఇది కాకూడదు. 399 00:37:25,541 --> 00:37:28,083 అప్పుడు ఇది చాలా పెద్దగా ఉంది, అసహజమైన రీతిలో. 400 00:37:30,375 --> 00:37:31,208 బెకీ! 401 00:37:54,291 --> 00:37:55,416 అక్కడ గది ఉండింది. 402 00:37:55,416 --> 00:37:58,166 థామస్ను అపహరించిన దెయ్యాలు, యూనికార్న్లలాగా. 403 00:37:58,166 --> 00:37:59,250 దొబ్బెయ్, మెమో. 404 00:37:59,583 --> 00:38:01,125 గదిని చూసావని నమ్ముతున్నాం. 405 00:38:01,125 --> 00:38:02,208 "మేము" అనడం ఎందుకు? 406 00:38:03,875 --> 00:38:04,833 నీది అతని పక్షమా? 407 00:38:06,416 --> 00:38:08,541 -ఇది ఎవరి పక్షం అనేది కాదు. -కానీ? 408 00:38:09,083 --> 00:38:10,041 నేను సైకోనా? 409 00:38:10,750 --> 00:38:12,416 నువ్వు సైకో అని ఎవరూ అనలేదు! 410 00:38:14,625 --> 00:38:17,000 మా నాన్న దగ్గర థెరపీ తీసుకుంటున్నావని తెలుసు. 411 00:38:17,000 --> 00:38:19,416 నువ్వు ఇదంతా అతనితో మాట్లాడవచ్చు. 412 00:38:21,791 --> 00:38:22,625 తప్పకుండా. 413 00:38:24,416 --> 00:38:25,458 "నన్ను నమ్ము." 414 00:38:27,291 --> 00:38:28,458 "నీ కోసం ఉన్నాం." 415 00:38:28,458 --> 00:38:30,416 కాస్త ఆలోచించు. మెమో గురించి! 416 00:38:30,416 --> 00:38:32,958 ఇది ప్రమాదకరమైన స్టంట్, పడిపోయుండే వాళ్ళం. 417 00:38:32,958 --> 00:38:36,000 క్రానికల్ చూడాలనుకున్నది మీరు, నేను కాదు. 418 00:38:36,708 --> 00:38:40,541 థామస్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలనుకున్నావు. అది మాట్లాడాలని అనుకోలేదు. 419 00:38:41,291 --> 00:38:43,875 థామస్ తప్పిపోవడం నా తప్పు కాదు. 420 00:38:43,875 --> 00:38:45,166 పోవాలని అనుకున్నాడు. 421 00:38:46,000 --> 00:38:48,083 దీనితో నాకు సంబంధం లేదు. 422 00:38:48,541 --> 00:38:51,166 నన్ను సైకోలా చూడవద్దు. 423 00:38:52,708 --> 00:38:55,041 నువ్వు సైకో కాదు. 424 00:38:55,041 --> 00:38:58,125 మీరు నన్ను సైకోలా చూస్తారు. 425 00:38:59,708 --> 00:39:00,541 ఏయ్, మార్క్... 426 00:39:01,750 --> 00:39:03,416 నువ్వు సైకోవు. 427 00:39:11,416 --> 00:39:12,458 నన్ను తాకవద్దు. 428 00:39:22,875 --> 00:39:23,708 ఏంటి? 429 00:39:24,500 --> 00:39:25,333 ఇదేంటి? 430 00:39:31,916 --> 00:39:32,750 బెకీ! 431 00:40:18,583 --> 00:40:20,000 చూడండి! 432 00:40:20,708 --> 00:40:23,583 ఇది ప్రారంభం. 433 00:40:41,666 --> 00:40:44,791 ష్లోస్పార్క్ సినిమా థియేటర్ పునర్నిర్మాణం కారణంగా మూసివేయబడింది. 434 00:40:48,250 --> 00:40:51,750 {\an8}బ్యాక్డ్రాఫ్ట్ 435 00:40:51,750 --> 00:40:53,416 {\an8}ట్విన్స్ 436 00:40:53,416 --> 00:40:54,791 పాప్కార్న్ 437 00:41:08,750 --> 00:41:10,000 అది చాలా బాగుంది. 438 00:41:10,000 --> 00:41:12,583 అవును, కానీ ఇది వంద రెట్లు పెద్దది. 439 00:41:12,583 --> 00:41:15,708 -ప్రవేశ రుసుముతో డబ్బు సంపాదించవచ్చు. -ప్రవేశ రుసుమా? 440 00:41:15,708 --> 00:41:17,666 ఈతకొలను సంగతి ఏంటి? 441 00:41:17,666 --> 00:41:18,875 సరే, మిత్రులారా. 442 00:41:20,416 --> 00:41:23,958 మీకు అది అంత ముఖ్యమైతే, ఇక్కడే పార్టీ చేసుకుందాం. 443 00:41:27,541 --> 00:41:29,208 అద్భుతం! 444 00:41:35,250 --> 00:41:38,458 ...ప్రమాదం తర్వాత మూసివేసారు. 445 00:41:38,458 --> 00:41:42,041 అమెరికాలో ప్రభుత్వం మరియు కాంగ్రెస్ 446 00:41:42,041 --> 00:41:44,750 ధూమపాన వ్యతిరేక కార్యక్రమం ఉధృతి పెంచారు. 447 00:41:44,750 --> 00:41:45,875 -హాయ్. -హాయ్. 448 00:41:45,875 --> 00:41:48,916 ...పొగాకు తయారీదారులు ప్రజా వేదికలు పెట్టాలని ఒత్తిడి. 449 00:41:52,625 --> 00:41:53,500 ఏమైంది? 450 00:41:55,666 --> 00:41:59,625 నేను కొత్త స్నేహితులను వెతుక్కుంటానని చెప్పాలని అనుకున్నాను. 451 00:41:59,625 --> 00:42:01,000 మార్క్కు దూరంగా ఉంటాను. 452 00:42:02,416 --> 00:42:04,708 అది మంచిది. ధన్యవాదాలు. 453 00:42:10,291 --> 00:42:13,625 నికోటిన్ వ్యసనానికి దారితీస్తుందని సర్వేలో స్పష్టంగా తేలింది. 454 00:42:13,625 --> 00:42:17,083 యూఎస్ కాంగ్రెస్లో ధూమపాన వ్యతిరేక పోరాటం ఉధృతమవుతోంది. 455 00:42:31,250 --> 00:42:33,125 మార్క్, ఒక నిమిషం వస్తావా? 456 00:42:46,500 --> 00:42:48,666 ఆలస్యమైందని నాకు తెలుసు, కానీ గొడవ వద్దు. 457 00:42:48,666 --> 00:42:49,750 ఏం జరిగింది? 458 00:42:52,375 --> 00:42:53,208 అక్కడ... 459 00:42:56,041 --> 00:42:59,250 నేను ఇష్టపడే ఒక అమ్మాయి ఉంది, చాలా, ఇంకా... 460 00:43:01,583 --> 00:43:05,208 నేను పాడు చేసుకున్నానని అనుకుంటాను. 461 00:43:09,250 --> 00:43:11,791 అయితే మీ అన్న తప్పిపోతే సరదాగా గడుపుతున్నావా? 462 00:43:16,791 --> 00:43:18,125 మెమో వాయిస్మెయిల్... 463 00:43:26,458 --> 00:43:29,416 థామస్ వోల్ఫీస్లో స్టాక్ ఆర్డర్ చేస్తున్నాడు. 464 00:43:31,916 --> 00:43:33,833 -స్టాక్ ఆర్డర్ చేస్తున్నాడా? -అవును. 465 00:43:35,083 --> 00:43:37,916 రోజంతా. నెలకు రెండుసార్లు. ఎప్పటిలాగే. 466 00:43:39,250 --> 00:43:41,750 -అది మెమోకు చెప్పడం మర్చిపోయాను. -కచ్చితంగానా? 467 00:43:43,166 --> 00:43:44,541 నువ్వు నన్ను నమ్మకపోతే 468 00:43:44,541 --> 00:43:47,833 నేను వెళ్ళి నీకు ఫోన్ చేయుమని థామస్తో చెప్తాను. 469 00:43:48,708 --> 00:43:50,791 రాత్రి 8:30 అవుతోందంతే. చెప్పాలా? 470 00:43:52,500 --> 00:43:53,541 సరే. 471 00:43:54,708 --> 00:43:55,875 అది మంచి ఆలోచన. 472 00:43:55,875 --> 00:43:59,833 -ఇప్పుడు బైక్ మీద వెళ్ళాలా? -నిన్ను కారులో తీసుకెళ్తాను. 473 00:44:19,416 --> 00:44:22,583 ఏంజెల్స్ రెస్ట్ శ్మశానవాటిక 474 00:44:23,041 --> 00:44:23,875 సరే మంచిది. 475 00:44:27,458 --> 00:44:28,291 సరే, మిత్రమా. 476 00:44:29,333 --> 00:44:31,541 నీ సహాయం కావాలి. థామస్ను కనిపెట్టాలి. 477 00:44:32,041 --> 00:44:35,583 నేను బ్లాక్ టవర్లోని ఆ రాక్షసులందరితో పోరాడలేను. 478 00:44:35,583 --> 00:44:36,791 అది ఆత్మహత్యా సదృశం. 479 00:44:37,541 --> 00:44:38,541 అందుకే దయచేసి... 480 00:44:39,208 --> 00:44:40,041 నాకు సహాయం చెయ్. 481 00:44:42,250 --> 00:44:45,708 ఏయ్, ఇక్కడ ఎవరూ లేరు. అందుకని స్మారక చిహ్నంగా నటించకు. 482 00:44:46,500 --> 00:44:47,875 నాకు ఇప్పుడు పదహారేళ్ళు, ఛ. 483 00:44:47,875 --> 00:44:50,583 రాతితో చేయబడిన నీ చేతిలో కత్తి ఉంది. పోరాడగలవు. 484 00:44:51,333 --> 00:44:52,166 కదులు. 485 00:44:53,166 --> 00:44:54,041 కదులు. 486 00:44:54,625 --> 00:44:55,708 ఛ. 487 00:44:56,416 --> 00:44:57,833 అది నా పని కాదు! 488 00:45:00,666 --> 00:45:02,208 నేను కేవలం రాయిని... 489 00:45:04,500 --> 00:45:06,875 నువ్వు అతని తమ్ముడివి. 490 00:45:14,583 --> 00:45:15,416 బాగుంది. 491 00:45:23,208 --> 00:45:26,791 తైక్వాండో గ్రాండ్మాస్టర్ సయిమ్ గూనెస్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ క్రెఫెల్డెన్లో 492 00:45:52,083 --> 00:45:54,625 మార్షల్ ఆర్ట్స్ స్కూల్ గూనెస్ 493 00:46:05,708 --> 00:46:10,625 మెమో! మెమో! మెమో! 494 00:46:12,583 --> 00:46:13,666 పనికిమాలిన కాలు. 495 00:46:19,083 --> 00:46:20,125 పనికిమాలిన కాలు. 496 00:46:24,500 --> 00:46:25,666 నాన్నా! 497 00:46:30,000 --> 00:46:32,333 ఏమైంది? నేర్చుకుంటున్నావని నాకు తెలియదు. 498 00:46:33,125 --> 00:46:34,750 అంటే, నాకింకా ప్రాక్టీస్ కావాలి. 499 00:46:36,291 --> 00:46:38,208 దాని గురించి చింతించకు, సరేనా? 500 00:46:40,458 --> 00:46:42,333 పోనీలే, తైక్వాండో నీ వల్ల కాదు. 501 00:46:43,416 --> 00:46:44,250 సరేనా? 502 00:46:44,250 --> 00:46:46,000 గిటార్ వాయించు, చెస్ ఆడుకో... 503 00:46:46,791 --> 00:46:48,416 ఇది నీ వల్ల అయ్యే పని కాదు. 504 00:46:49,750 --> 00:46:52,500 పైకి వచ్చే ముందు దీన్ని శుభ్రం చెయ్. సరేనా? 505 00:47:08,000 --> 00:47:08,833 ఏం కావాలి? 506 00:47:09,625 --> 00:47:11,166 థామస్ను వెతకడం తెలుసు. 507 00:47:11,166 --> 00:47:12,708 నువ్వు సైకోవు, జిమర్మన్. 508 00:47:13,250 --> 00:47:16,000 నాకు తెలుసు, అందుకే వచ్చాను. 509 00:47:16,916 --> 00:47:18,416 ఒంటరిగా థామస్ను కాపాడలేను. 510 00:47:19,500 --> 00:47:20,333 చాలా భయంగా ఉంది. 511 00:47:21,541 --> 00:47:24,375 కానీ నువ్వు సహాయం చేస్తే, అతను దొరికే అవకాశం ఉంది. 512 00:47:26,083 --> 00:47:26,916 మనం కలిస్తే. 513 00:47:27,791 --> 00:47:31,083 -నన్నెందుకు అడుగుతున్నావు? -థామస్ చెప్పాడు, నువ్వు విధేయ... 514 00:47:32,583 --> 00:47:33,625 నిజమైన స్నేహితుడివి. 515 00:47:34,375 --> 00:47:36,875 ఎందుకంటే థామస్ నిన్ను నమ్ముతాడు. 516 00:47:37,833 --> 00:47:39,125 అందుకే నేనూ నమ్ముతాను. 517 00:47:41,000 --> 00:47:42,458 మెమో, దయచేసి సహాయం చెయ్. 518 00:47:53,583 --> 00:47:55,833 మార్క్తో బయటకు వెళ్ళాను 519 00:48:00,958 --> 00:48:03,750 థామస్ చర్చి దగ్గరున్న ద్వారం గురించి మాట్లాడేవాడు. 520 00:48:04,250 --> 00:48:05,250 మార్టెన్స్ చర్చి. 521 00:48:05,791 --> 00:48:08,625 అది ఎప్పుడు వినలేదు. అది క్రెఫెల్డెన్లో ఉందా? 522 00:48:09,708 --> 00:48:10,750 మనం తెలుసుకుందాం. 523 00:48:21,375 --> 00:48:23,416 మార్టెన్స్ చర్చి... 524 00:48:24,416 --> 00:48:25,291 {\an8}మార్టెన్స్ చర్చి 525 00:48:25,291 --> 00:48:26,333 {\an8}స్టైన్వెగ్ 8. 526 00:49:09,333 --> 00:49:10,416 బాబోయ్. 527 00:49:37,250 --> 00:49:38,875 అది ఇదే అనుకుంటాను. 528 00:49:46,375 --> 00:49:47,375 రా. 529 00:51:13,541 --> 00:51:14,375 ఆ ద్వారం... 530 00:51:20,375 --> 00:51:21,750 పుస్తకంలో ఉన్నట్లే ఉంది. 531 00:51:28,041 --> 00:51:32,125 ద్వారం తెరవడానికి సూచనలు: గోడపై ఉన్న గ్రహాలను ఈ క్రమంలో నొక్కాలి 532 00:51:32,125 --> 00:51:33,500 "గ్రహాలను నొక్కాలి... 533 00:51:38,750 --> 00:51:39,583 కుజుడు. 534 00:51:46,875 --> 00:51:47,708 భూమి. 535 00:51:50,666 --> 00:51:51,500 బుధుడు. 536 00:51:53,750 --> 00:51:54,583 బృహస్పతి. 537 00:51:59,458 --> 00:52:00,291 చంద్రుడు." 538 00:52:27,458 --> 00:52:28,291 ఏయ్, మెమో. 539 00:52:29,583 --> 00:52:31,875 ఒక క్షణం ఆగు, మెమో! మెమో! 540 00:52:49,083 --> 00:52:50,208 ఏం జరుగుతోంది? 541 00:52:51,416 --> 00:52:52,250 నా కాలు. 542 00:52:53,833 --> 00:52:54,666 ఛ. 543 00:52:55,791 --> 00:52:56,958 అదెలా సాధ్యం? 544 00:52:58,000 --> 00:53:00,125 -ఏం జరుగుతోంది? -మిత్రమా, నా కాలు! 545 00:53:02,000 --> 00:53:02,958 ఇది పనిచేస్తుంది. 546 00:53:07,041 --> 00:53:08,916 నా కాలు. ఇది పనిచేస్తుంది, మిత్రమా. 547 00:53:12,166 --> 00:53:13,125 ఛ! 548 00:53:19,583 --> 00:53:20,666 ఛ, ఏం చేద్దాం? 549 00:53:21,583 --> 00:53:22,416 నాకు తెలియదు. 550 00:53:29,041 --> 00:53:31,000 ఇంత క్రితం వచ్చావు. ఎలా బయటపడ్డావు? 551 00:53:36,875 --> 00:53:37,958 కళ్ళు మూసుకుని, 552 00:53:41,125 --> 00:53:42,416 ఇంటికెళ్ళాలని కోరుకుంటే 553 00:53:44,250 --> 00:53:46,208 అక్కడికి వెళ్ళిపోయాను... 554 00:53:49,750 --> 00:53:50,583 మార్క్? 555 00:53:51,666 --> 00:53:53,500 మిత్రమా, అది సరదాగా లేదు. 556 00:53:57,333 --> 00:53:58,166 మార్క్! 557 00:54:05,875 --> 00:54:06,708 మార్క్! 558 00:54:08,791 --> 00:54:09,625 మార్క్! 559 00:54:13,708 --> 00:54:15,041 మార్క్! 560 00:54:17,125 --> 00:54:20,583 మార్క్! 561 00:56:20,541 --> 00:56:22,541 సబ్‌టైటిల్ అనువాద కర్త నల్లవల్లి రవిందర్ రెడ్డి 562 00:56:22,541 --> 00:56:24,625 {\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల