1 00:00:13,916 --> 00:00:18,625 {\an8}క్రెఫెల్డెన్, 1984 2 00:00:24,166 --> 00:00:25,000 కార్ల్? 3 00:00:31,791 --> 00:00:36,791 "గ్రిఫన్ అంటే మనిషి, జంతువు, రాయి, లేదా జీవి కాదు. 4 00:00:37,750 --> 00:00:43,041 "ద్వేషంతో పుట్టిన అతని లక్ష్యం ఒక్కటే, తాను అడుగుపెట్టిన ప్రతి ప్రపంచాన్ని ఏలడం. 5 00:00:44,000 --> 00:00:47,083 "ఒకవేళ అతను మన ప్రపంచంలో అడుగుపెడితే, 6 00:00:47,083 --> 00:00:49,708 "అతను దాన్ని వాడుకుని, ప్రజలను బానిసలను చేస్తాడు, 7 00:00:49,708 --> 00:00:52,541 "బ్లాక్ టవర్లోని జనాలను బానిసలుగా మార్చినట్టుగా. 8 00:00:54,000 --> 00:00:58,083 "బ్లాక్ టవర్లో ఖైదీగా మారడం వల్ల మన ప్రపంచంలోకి రాలేకపోతున్నాడు. 9 00:00:58,958 --> 00:01:00,958 "ఆ టవర్లో పుట్టిన ఏ జీవి కూడా రాలేదు. 10 00:01:01,458 --> 00:01:04,000 "కానీ అతను చేసే మాయ మనల్ని చేరుకోగలదు. 11 00:01:04,875 --> 00:01:06,500 "దానివల్ల అతని శక్తి ఖర్చయినా, 12 00:01:06,625 --> 00:01:09,500 "మన ప్రపంచంలోని ఏ రాతికైనా అతను ప్రాణం పోయగలడు." 13 00:01:11,208 --> 00:01:13,125 ఉదాహరణకు అమ్మ రాతి కలశం 14 00:01:14,500 --> 00:01:15,875 మనపై దాడి చేయవచ్చు. 15 00:01:16,416 --> 00:01:18,750 అందుకే జాగ్రత్తగా ఉండండి. రాతిది ఏదైనా... 16 00:01:20,541 --> 00:01:21,666 ప్రమాదకరమే. 17 00:01:21,666 --> 00:01:23,333 నేను గ్రిఫన్ను చంపేస్తాను. 18 00:01:23,333 --> 00:01:26,625 ద్వేషాన్ని ద్వేషంతో పోరాడలేము, థామస్! నువ్వు శాంతించాలి! 19 00:01:27,208 --> 00:01:28,166 నీ కళ్ళు మూసుకో. 20 00:01:29,208 --> 00:01:30,333 దీర్ఘంగా శ్వాస తీసుకో. 21 00:01:31,500 --> 00:01:32,333 శాంతించు. 22 00:01:35,250 --> 00:01:36,083 కొన్నిసార్లు... 23 00:01:37,375 --> 00:01:40,083 కొన్నిసార్లు యుద్ధం చేయనివాడే ధైర్యవంతుడు. 24 00:01:44,083 --> 00:01:46,041 ఇక వెళ్ళి పడుకోండి. 25 00:01:55,708 --> 00:02:00,916 నా కప్ప కలశం మార్క్ చెత్తబుట్టలో ఎందుకు పడిందో తెలుసా? 26 00:02:02,833 --> 00:02:04,583 అనుమానం ఉంటే, పిల్లల్ని నిందించాలి. 27 00:02:05,958 --> 00:02:07,750 ఇది ఏం పుస్తకం? 28 00:02:11,666 --> 00:02:15,000 ఐదేళ్ళ పిల్లాడి స్థాయికి ఇది చాలా హింసాత్మకంగా ఉంది, కదా? 29 00:02:15,000 --> 00:02:18,208 మార్క్ ఇంకా చాలా చిన్నోడని తెలుసు, కానీ థామస్కు దాదాపు 16. 30 00:02:18,208 --> 00:02:19,916 తనకు క్రానికల్ గురించి తెలియాలి. 31 00:02:21,041 --> 00:02:22,416 ఈ క్రానికల్ అంటే ఏంటి? 32 00:02:23,750 --> 00:02:24,791 కథల పుస్తకమా? 33 00:02:29,875 --> 00:02:30,708 కాదు. 34 00:02:32,916 --> 00:02:34,208 ఇది కథల పుస్తకం కాదు. 35 00:02:40,791 --> 00:02:41,625 ఏయ్... 36 00:02:48,083 --> 00:02:49,916 ఈ పుస్తకం ఒకప్పుడు మా నాన్నది. 37 00:02:51,041 --> 00:02:53,875 అంతకు ముందు వాళ్ళ నాన్నది, అంతకంటే ముందు తాతది. 38 00:02:53,875 --> 00:02:57,125 నా చిన్నప్పుడు నా తల్లిదండ్రులకు ప్రమాదం జరగలేదు. 39 00:02:57,875 --> 00:02:58,791 అది అబద్ధం. 40 00:02:59,541 --> 00:03:00,583 వారక్కడికి వెళ్ళారు. 41 00:03:03,083 --> 00:03:04,333 బ్లాక్ టవర్లోకి. 42 00:03:10,125 --> 00:03:10,958 ఈ పుస్తకంలోని 43 00:03:10,958 --> 00:03:14,583 ప్రతి చిత్రం, ప్రతి పదం, ప్రతి పటం నిజంగా ఉంది. 44 00:03:15,458 --> 00:03:17,541 నువ్వు ఊరకే అంటున్నావు, కదా? 45 00:03:19,666 --> 00:03:21,458 నిజంగా నువ్వు ఇది నమ్మవు. 46 00:03:21,458 --> 00:03:23,875 నువ్వు నన్ను నమ్మాలి. ఇది నిజం. 47 00:03:23,875 --> 00:03:26,541 -కార్ల్... -నీకు నమ్మకం లేకుంటే నాతో రా. 48 00:03:26,541 --> 00:03:30,375 నీకు నిరూపించగలను. నీకు చూపించగలను. 49 00:03:45,250 --> 00:03:47,458 అప్పుడు, నా గదిలోకి అప్పుడే వచ్చాను. 50 00:03:55,833 --> 00:03:56,666 మెమో? 51 00:03:58,833 --> 00:03:59,666 మార్క్? 52 00:04:03,458 --> 00:04:05,333 మార్క్! 53 00:04:06,041 --> 00:04:06,875 ఛ. 54 00:04:14,375 --> 00:04:15,666 అబ్బా, దృష్టి పెట్టు! 55 00:04:25,000 --> 00:04:25,833 మార్క్? 56 00:04:27,416 --> 00:04:28,958 నువ్వు రావడం నాకు వినపడలేదు. 57 00:04:31,583 --> 00:04:34,708 -నేరుగా పైకే వచ్చేసాను. -మరి థామస్? ఫోన్ చేస్తాడా? 58 00:04:35,958 --> 00:04:37,583 అవును, రేపు ఫోన్ చేస్తాడు. 59 00:04:40,166 --> 00:04:41,458 అతనితో ఉన్నావా? 60 00:04:42,041 --> 00:04:43,500 -రికార్డుల దుకాణంలో? -అవును. 61 00:04:45,250 --> 00:04:46,083 ఏమైతేనేమి... 62 00:04:47,000 --> 00:04:49,708 నేను వెళ్ళాలి ఎందుకంటే మెమో బయటే ఉండిపోయాడు. 63 00:05:01,583 --> 00:05:04,875 -అది నాకు ఇవ్వు! -ఇది నాది. 64 00:05:21,916 --> 00:05:22,750 ఏయ్! 65 00:05:26,875 --> 00:05:30,583 తలుపు తెరువు! ఇలా చేయొద్దు. నేను మెమోకు సహాయం చేయాలి! 66 00:05:36,333 --> 00:05:39,541 తలుపు తెరువు! నువ్విది చేయగలవు. 67 00:05:39,541 --> 00:05:41,125 తలుపు తెరువు! 68 00:05:54,333 --> 00:05:57,625 తలుపు తెరువు! 69 00:07:14,291 --> 00:07:15,875 తండ్రీ? 70 00:07:15,875 --> 00:07:20,958 నేను మీ సేవకుడైన ఫెండియాను. 71 00:07:21,458 --> 00:07:23,208 మీ శక్తిని కాపాడుకోండి! 72 00:07:23,875 --> 00:07:26,541 మీకు తగిన గొంతును తెస్తాను. 73 00:07:26,541 --> 00:07:30,166 మీకు తగిన గొంతును తెస్తాను, మానవ గొంతును. 74 00:07:31,750 --> 00:07:34,625 మీ మాటలు అందరికీ అర్థం కావడం కోసం! 75 00:07:48,416 --> 00:07:51,541 వోల్ఫ్గాంగ్ మరియు హైకె హోల్బైన్ రచించిన డెర్ గ్రైఫ్ నవల ఆధారంగా 76 00:07:53,750 --> 00:07:57,708 ద గ్రిఫన్ 77 00:08:05,708 --> 00:08:08,166 తలుపు తట్టడం అనేది ఎప్పుడైనా విన్నావా? 78 00:08:08,166 --> 00:08:10,041 ఎవరో ఒకరు శుభ్రం చేయాలి కదా. 79 00:08:11,166 --> 00:08:13,666 -కానీ ప్రతిరోజు కాదు! -ఇంటి శుభ్రతే మనసు శుభ్రత. 80 00:08:13,666 --> 00:08:15,750 నీకు థెరపిస్ట్ను సిఫార్సు చేస్తా. 81 00:08:31,416 --> 00:08:32,250 పీటర్స్. 82 00:08:34,250 --> 00:08:35,416 పెట్రా జిమర్మన్ను. 83 00:08:35,541 --> 00:08:38,833 -శుభోదయం? ఆఫీసులో ఉన్నావా? -లేదు, ఇంట్లో ఉన్నాను. 84 00:08:38,833 --> 00:08:40,708 -మార్క్ బాగానే ఉన్నాడా? -అంటే... 85 00:08:41,500 --> 00:08:43,208 అదే అడగడానికి ఫోన్ చేసాను. 86 00:08:43,208 --> 00:08:44,541 ఎందుకు? ఏం జరిగింది? 87 00:08:45,250 --> 00:08:46,250 ఆవేశంగా ఉన్నాడు. 88 00:08:47,041 --> 00:08:48,458 ఎప్పటికంటే ఘోరంగా ఉంది. 89 00:08:48,458 --> 00:08:50,291 అతనితో ఒక నిమిషం మాట్లాడవచ్చా? 90 00:08:50,291 --> 00:08:51,208 యోర్గ్... 91 00:08:52,666 --> 00:08:54,916 అది మంచి ఉపాయం కాదు. 92 00:08:58,291 --> 00:09:00,791 -అతన్ని లోపల వేసాను. -లోపల వేసి తాళం వేసావా? 93 00:09:00,791 --> 00:09:02,375 తనతో తండ్రి క్రానికల్ ఉంది. 94 00:09:02,375 --> 00:09:04,750 అతనికి ఎవరిచ్చారో తెలియదు, థామస్ ఇచ్చాడేమో. 95 00:09:04,750 --> 00:09:07,500 తమ తండ్రిది అదొక్కటే వారికి మిగిలింది. 96 00:09:07,500 --> 00:09:10,708 అతను అబద్ధం చెప్పాడు, చాలాకాలంగా ఇంత కోపంగా ఇప్పుడూ లేడు. 97 00:09:10,708 --> 00:09:13,500 పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ ఉన్నవారికి అది సాధారణమే. 98 00:09:13,500 --> 00:09:15,875 -అతన్ని బయటకు వదులు. -ఆ పుస్తకం అతన్ని 99 00:09:16,458 --> 00:09:19,625 తన తండ్రిలాగే పిచ్చోడిని చేయదని హామీ ఇస్తారా? 100 00:09:19,625 --> 00:09:23,166 పెట్రా! మార్క్ కార్ల్ లాంటివాడు కాదు. థామస్ లాంటివాడు కూడా కాదు. 101 00:09:23,166 --> 00:09:24,958 నీ సమస్యల్ని అతనివిగా చేయకు. 102 00:09:25,833 --> 00:09:26,833 అతన్ని బయటకు వదులు. 103 00:09:49,666 --> 00:09:51,833 నేను డాక్టర్ పీటర్స్తో మాట్లాడాను. 104 00:09:57,625 --> 00:09:59,083 ఇప్పుడు నన్ను వదులుతావా? 105 00:10:12,166 --> 00:10:14,291 నేను నిన్ను లోపలేసి తాళం వేయాల్సింది కాదు. 106 00:10:14,291 --> 00:10:16,958 -నేనిలా చేయడానికి కారణం... -నేనంటే నీకిష్టం. 107 00:10:18,208 --> 00:10:19,125 అర్థం చేసుకోగలను. 108 00:11:01,541 --> 00:11:02,500 మెమో? 109 00:11:06,125 --> 00:11:08,083 మెమో, ఎక్కడున్నావు? 110 00:11:11,291 --> 00:11:12,125 ఛ! 111 00:11:42,541 --> 00:11:44,291 "నేను ఎక్కువ దూరం వెళ్ళలేదు. మెమో." 112 00:11:45,166 --> 00:11:46,833 నేను నిన్ను ఎలా వెతకాలి? 113 00:11:49,750 --> 00:11:51,375 ద్వారం దగ్గరే ఉండు, మిత్రమా! 114 00:11:52,125 --> 00:11:52,958 వెధవ. 115 00:12:15,166 --> 00:12:16,875 {\an8}మెమో ఇక్కడ ఎందుకు పని చేస్తాడు? 116 00:12:17,750 --> 00:12:18,958 {\an8}ఎందుకంటే అతను విధేయుడు. 117 00:12:18,958 --> 00:12:21,041 {\an8}మిమ్మల్ని తలదించుకునేలా చేయము! 118 00:12:50,666 --> 00:12:51,958 నీలి గ్రహం. 119 00:12:52,500 --> 00:12:54,416 ఎర్ర గ్రహం. 120 00:12:54,416 --> 00:12:55,666 అతి పెద్ద గ్రహం. 121 00:12:57,041 --> 00:12:59,958 ప్రియమైన బెకీ, ఈ పుస్తకాన్ని మా అమ్మకు ఇచ్చినప్పుడు, 122 00:12:59,958 --> 00:13:01,875 మీరు కలిసి ద్వారం తెరవవచ్చు. 123 00:13:01,875 --> 00:13:04,958 అది ఎలా చేయాలో ఇక్కడ రాసాను. నాకు నీ లోటు ఉంటుంది! 124 00:13:38,833 --> 00:13:40,333 ఏంటి? దాని గడువు ఈరోజేనా? 125 00:13:42,500 --> 00:13:45,958 శుభోదయం. కూర్చోండి. మీ నోటు పుస్తకాలు తీయండి. 126 00:13:46,458 --> 00:13:47,875 నేను వాటిని తీసుకుంటాను. 127 00:13:50,250 --> 00:13:52,208 ఇది ఇవ్వు. కొత్తది రాసుకుంటాను. 128 00:13:53,458 --> 00:13:56,375 -మనం ఒకేలా రాసి ఇవ్వకూడదు. -అది ఒకేలా ఉండదు. 129 00:13:58,166 --> 00:14:00,000 వెస్ట్ఫేలియా సంధి 130 00:14:00,000 --> 00:14:01,125 అయితే... 131 00:14:03,291 --> 00:14:04,125 చాలా బాగుంది. 132 00:14:04,875 --> 00:14:05,708 టోబియాస్. 133 00:14:06,500 --> 00:14:07,333 ఏయ్! 134 00:14:08,875 --> 00:14:09,708 అవును. 135 00:14:09,708 --> 00:14:11,916 ...యూరోప్లో యుద్ధం మరియు దాని సంఘర్షణలు... 136 00:14:17,541 --> 00:14:18,375 సారా. 137 00:14:18,375 --> 00:14:19,416 మన్నించండి. 138 00:14:34,416 --> 00:14:36,916 కొత్త దానివి కాబట్టి ఊరకుంటున్నాను. 139 00:14:43,375 --> 00:14:45,791 -అతని ముఖం చూసావా? -నాకు తెలుసు! 140 00:14:46,750 --> 00:14:50,125 అదేంటి? స్నేహం మర్యాదపై ఆధారపడి ఉంటుంది, కదా? 141 00:14:51,708 --> 00:14:52,916 నువ్వు అన్నది అదేనా? 142 00:14:54,166 --> 00:14:55,000 మిత్రులారా! 143 00:14:56,166 --> 00:14:57,000 అయితే... 144 00:14:57,500 --> 00:15:01,291 ఎవరికీ అభ్యంతరం లేకపోతే, అధికారికంగా బెకీని మన బృందంలోకి ఆహ్వానిస్తున్నాను. 145 00:15:01,291 --> 00:15:03,875 -తప్పకుండా. -తరగతిలో ఆమె నా ప్రాణం కాపాడింది. 146 00:15:03,875 --> 00:15:05,958 -తప్పకుండా. -హాయ్, బెకీ. 147 00:15:05,958 --> 00:15:06,916 బెకీ? 148 00:15:10,250 --> 00:15:11,500 అతనికి ఏం కావాలి? 149 00:15:13,458 --> 00:15:15,333 మిమ్మల్ని తరగతిలో కలుస్తాను, సరేనా? 150 00:15:16,208 --> 00:15:17,041 అలాగే. 151 00:15:17,708 --> 00:15:19,291 -ఏయ్. -ఏయ్. 152 00:15:19,291 --> 00:15:21,541 -ఎక్కడికి వెళ్ళావు? -ఒక పని ఉండింది. 153 00:15:31,458 --> 00:15:32,625 నేను... 154 00:15:34,750 --> 00:15:36,083 నిన్న... 155 00:15:38,291 --> 00:15:39,875 నేను మామూలుగా... 156 00:15:42,708 --> 00:15:45,750 నాకు తెలిసిన అందరిలో, నువ్వు... 157 00:15:47,416 --> 00:15:48,791 -మనం... -అవును, తప్పకుండా. 158 00:15:55,583 --> 00:15:58,375 అంటే, నేను చెప్పేది ఏమిటంటే... 159 00:16:00,541 --> 00:16:01,833 నేను నీతో ఉన్నప్పుడు... 160 00:16:02,750 --> 00:16:04,375 శ్మశానవాటిక దగ్గర, నిన్న... 161 00:16:06,458 --> 00:16:09,750 నీపై అరిచినప్పుడు... అసలు నేను అరవాలని అనుకోలేదు. 162 00:16:10,708 --> 00:16:13,750 నేను చెప్పేది ఏమిటంటే... 163 00:16:13,750 --> 00:16:16,541 నిజానికి నేను చెప్పేది ఏమిటంటే... 164 00:16:23,500 --> 00:16:24,333 ఇంకా... 165 00:16:27,083 --> 00:16:29,791 -మన్నించుమని అడుగుతున్నాను. -నాకు అర్థమైంది. 166 00:16:47,833 --> 00:16:48,875 మనం వెళ్ళాలి. 167 00:16:50,250 --> 00:16:52,875 నేను రాలేను. మెమోను బయటకు తీసుకురావాలి. 168 00:16:56,291 --> 00:16:57,125 అతను... 169 00:16:58,916 --> 00:17:00,750 అతను కూడా బ్లాక్ టవర్లో ఉన్నాడు. 170 00:17:02,500 --> 00:17:03,791 నా కారణంగానే. 171 00:17:06,250 --> 00:17:08,583 అందుకని, నువ్వు దీన్ని మా అమ్మకు ఇస్తే, 172 00:17:09,625 --> 00:17:13,916 మీరిద్దరూ కలిసి ద్వారం తెరిచి, మమ్మల్ని ఈ ప్రపంచంలోకి తీసుకురావచ్చు. 173 00:17:13,916 --> 00:17:15,250 నాకు మెమో దొరికాక. 174 00:17:15,750 --> 00:17:19,791 అంతా ఇందులో రాసాను. రాత్రి 8:00కు మార్టెన్స్ చర్చి దగ్గర. స్టైన్వెగ్లో. 175 00:17:22,250 --> 00:17:24,625 నువ్వు నన్ను నమ్మవని నాకు తెలుసు. 176 00:17:25,375 --> 00:17:26,208 నా కోసం చెయ్. 177 00:17:27,416 --> 00:17:28,250 దయచేసి! 178 00:17:35,708 --> 00:17:38,000 రేపు రాత్రి 8:00కు మార్టెన్స్ చర్చి దగ్గర. 179 00:17:45,708 --> 00:17:46,541 ఇంకా బెకీ! 180 00:17:46,541 --> 00:17:47,458 ఏంటి? 181 00:17:48,333 --> 00:17:49,166 ధన్యవాదాలు! 182 00:19:01,541 --> 00:19:02,375 హాయ్! 183 00:19:05,416 --> 00:19:08,250 మార్క్ కానుకతో మరీ సంతోషంగా లేనట్లున్నావు. 184 00:19:12,791 --> 00:19:13,625 సరే. 185 00:19:15,875 --> 00:19:16,750 ఇది ఖాళీగా లేదు. 186 00:19:22,625 --> 00:19:26,083 నువ్వు, మార్క్ ప్రేమించుకుంటున్నారు. మంచిది. అందుకు సంతోషం. 187 00:19:26,083 --> 00:19:28,166 కానీ జాగ్రత్తగా ఉండుమని చెబుతున్నాను. 188 00:19:29,083 --> 00:19:31,083 మా బాబాయ్కి కూడా మానసిక ఆరోగ్య సమస్యలే. 189 00:19:32,166 --> 00:19:35,541 అతను టిన్ఫాయిల్, వార్తాపత్రికల్లో వస్తువులను చుడుతుంటే, 190 00:19:35,541 --> 00:19:38,000 నా తల్లిదండ్రులు దాన్ని తప్పు పట్టలేదు. 191 00:19:38,583 --> 00:19:39,750 మార్క్ కూడా అలాంటివాడే. 192 00:19:39,750 --> 00:19:43,291 ఏదో ఒక రోజు మతిస్థిమితం కోల్పోయి బ్రిడ్జి పై నుండి దూకేస్తాడేమో. 193 00:19:43,291 --> 00:19:46,333 మార్క్కు అలాంటి మానసిక ఆరోగ్య సమస్యలు లేవు. 194 00:19:49,041 --> 00:19:49,958 ఏయ్! 195 00:19:49,958 --> 00:19:53,875 నాకు సహాయం చేసావు... నా సహాయం కావాలంటే చెప్పు, సరేనా? 196 00:20:30,916 --> 00:20:34,500 అతని మానసిక స్థితిని అంచనా వేసి, సహాయం చేయడానికి అప్పుడు ఎవరూ లేరు. 197 00:20:35,083 --> 00:20:40,250 డిసెంబర్ 1888లోనే, వాన్ గోలో పిచ్చి పట్టే సంకేతాలు కనిపించాయి. 198 00:20:40,958 --> 00:20:43,791 అది 1889లో ఒకసారి తీవ్రతరం కాగా, 199 00:20:43,791 --> 00:20:45,375 విషపూరితమైన రంగు తాగేసాడు. 200 00:20:45,375 --> 00:20:48,708 అది ఆత్మహత్యాయత్నంగా పరిగణించబడుతుంది. 201 00:20:48,708 --> 00:20:51,291 అందుకు కారణం అతను బయటివాడు కావడం, 202 00:20:51,291 --> 00:20:53,375 మానసిక అనారోగ్యం కావచ్చు... 203 00:20:53,375 --> 00:20:56,708 ఎంత స్థిమితంగా ఉన్నాడో నాకు తెలియదు. అతనికి దూరంగా ఉండు. 204 00:20:57,666 --> 00:21:00,250 ఆ విధంగా చివరకు వాన్ గో తన ప్రాణాలు తీసుకున్నాడు. 205 00:22:44,708 --> 00:22:48,333 సరే, మెమో. ఇది నిన్ను బయటకు రప్పించకపోతే ఏదీ రప్పించలేదు. 206 00:23:13,500 --> 00:23:14,541 యార్మయెల్! 207 00:23:17,291 --> 00:23:18,500 అదేంటి? 208 00:23:22,875 --> 00:23:24,083 మానవులు! 209 00:23:27,208 --> 00:23:28,875 సంగీత దుకాణం, క్రెఫెల్డెన్. 210 00:23:28,875 --> 00:23:30,916 హాయ్. నాకు సౌండ్ సిస్టం అద్దెకు కావాలి. 211 00:23:30,916 --> 00:23:34,416 ఒక యాంప్, ప్రీయాంప్, మీ కేటలాగ్లో ఉన్న నాలుగవ నంబర్ ఆఫర్. 212 00:23:34,416 --> 00:23:35,791 ఈ వారాంతానికి. 213 00:23:35,791 --> 00:23:38,833 మీ అదృష్టం బాగుంది. ఎవరో ఇప్పుడే క్యాన్సిల్ చేసారు. 214 00:23:39,666 --> 00:23:43,833 సాధారణంగా నా దగ్గర అప్పటికప్పుడు సిస్టం దొరకదు. మీ పేరు? 215 00:23:43,833 --> 00:23:45,333 బెన్ ష్రూడర్, అండీ. 216 00:23:45,333 --> 00:23:49,625 సిస్టం సిద్ధంగా ఉంది. మీరు రాత్రి 7:00 లోపు దాన్ని తీసుకెళ్ళాలి. 217 00:23:49,625 --> 00:23:51,500 లేదంటే సిస్టం దొరకదు. 218 00:23:51,500 --> 00:23:54,916 అర్థమైంది! ధన్యవాదాలు. ఉంటాను. 219 00:23:56,750 --> 00:23:57,583 ఇంకా? 220 00:23:59,041 --> 00:24:00,041 మనకు దొరికింది! 221 00:24:01,000 --> 00:24:02,083 ఇది పట్టుకో! 222 00:24:05,041 --> 00:24:06,375 ఇది పనిచేసింది. 223 00:24:13,750 --> 00:24:17,583 నా దొర ఫెండియా, బందీలు అక్కడ మోకరిల్లారు. 224 00:24:21,666 --> 00:24:24,291 వాళ్ళ గొంతులు బలంగా ఉన్నాయి. ఒకసారి వచ్చి చూడండి. 225 00:24:49,458 --> 00:24:51,875 తప్పుడు దేవుడిని ప్రార్థిస్తున్నావు. 226 00:24:52,833 --> 00:24:54,250 -ఆమెను వదిలేయండి! -తానీస్! 227 00:25:01,250 --> 00:25:05,916 అతని గొంతు బలంగా, గంభీరంగా ఉంది. 228 00:25:06,833 --> 00:25:12,166 అది తండ్రికి చక్కగా సరిపోతుంది. అతన్ని తీసుకెళ్ళండి. 229 00:25:13,166 --> 00:25:14,208 పైకి లే. 230 00:25:14,208 --> 00:25:15,125 ప్రభువు. 231 00:25:15,125 --> 00:25:16,166 ప్రభువా. 232 00:25:17,208 --> 00:25:19,041 నా కుటుంబాన్ని వదిలేయుమని మనవి. 233 00:25:21,041 --> 00:25:24,166 ఎల్లప్పుడూ గ్రిఫన్కు నమ్మకంగా సేవ చేస్తాను. 234 00:25:24,791 --> 00:25:26,791 ఆయనకు నా గొంతును సమర్పించుకుంటాను. 235 00:25:29,833 --> 00:25:31,291 చాలా ముసలివాడివి. 236 00:25:33,458 --> 00:25:34,666 అతన్ని తీసుకెళ్ళండి! 237 00:25:34,666 --> 00:25:35,958 వద్దు, నన్ను తీసుకోండి. 238 00:25:37,958 --> 00:25:38,791 ఆగు! 239 00:25:43,791 --> 00:25:44,875 నేను మీతో వస్తాను! 240 00:25:45,708 --> 00:25:48,125 నేను ఆయనకు సేవ చేస్తూ, నా గొంతును ఇస్తాను. 241 00:25:49,041 --> 00:25:49,875 స్వచ్ఛందంగా. 242 00:25:51,041 --> 00:25:53,625 నేను పారిపోవడానికి ప్రయత్నించను. ఒట్టు. 243 00:25:56,666 --> 00:25:57,875 కానీ ఒక షరతు. 244 00:25:59,750 --> 00:26:00,958 అదేంటి? 245 00:26:04,958 --> 00:26:06,750 నా కుటుంబాన్ని పైకి తీసుకెళ్ళాలి. 246 00:26:09,041 --> 00:26:10,166 గడ్డి మైదానానికి. 247 00:26:11,333 --> 00:26:12,541 మార్టెన్స్ కోర్టుకు. 248 00:26:14,791 --> 00:26:15,833 సజీవంగా! 249 00:26:17,958 --> 00:26:20,125 అతని కుటుంబాన్ని పైకి తీసుకెళ్ళండి. 250 00:26:21,875 --> 00:26:23,208 మిగతా వాళ్ళను చంపేయండి! 251 00:26:23,208 --> 00:26:24,125 వద్దు! 252 00:26:31,000 --> 00:26:33,250 -తానీస్! అయ్యో! -మనం మళ్ళీ కలుద్దాం! 253 00:26:40,791 --> 00:26:41,625 తానీస్! 254 00:26:42,583 --> 00:26:43,791 నిబ్బరంగా ఉండు! 255 00:26:55,833 --> 00:26:57,333 అతను నీకు దొరికాడు. 256 00:26:58,041 --> 00:27:00,000 తండ్రికి సరైన మానవుడు. 257 00:27:00,000 --> 00:27:03,083 నా విధి నేను నిర్వర్తిస్తున్నానంతే, దొరా. 258 00:27:03,083 --> 00:27:04,458 నీ పేరేంటి? 259 00:27:05,041 --> 00:27:06,125 యెసారియాయెల్. 260 00:27:20,583 --> 00:27:21,416 యెస్. 261 00:27:22,583 --> 00:27:23,791 శబ్దాలు వినబడుతున్నాయి. 262 00:27:25,958 --> 00:27:27,500 దక్షిణాన కొండల వైపు నుండి. 263 00:27:28,458 --> 00:27:29,750 ఎలాంటి శబ్దాలు? 264 00:27:31,291 --> 00:27:32,416 మానవులవి! 265 00:27:36,083 --> 00:27:37,875 మిగతా వారిని తీసుకురండి. 266 00:27:39,000 --> 00:27:40,000 వాళ్ళ వెంట పడండి. 267 00:27:54,083 --> 00:27:58,166 ష్లోస్పార్క్ సినిమా థియేటర్ పునర్నిర్మాణం కారణంగా మూసివేయబడింది 268 00:28:03,291 --> 00:28:06,125 నేను 1982లో తొలిసారిగా ఇక్కడే సినిమా చూసాను. 269 00:28:06,708 --> 00:28:07,541 ఈ.టీ. 270 00:28:14,833 --> 00:28:17,041 -అద్భుతంగా ఉంది! -కదా? 271 00:28:17,625 --> 00:28:21,000 సాధారణంగా, ఇప్పటికే ఇక్కడ ఆల్డీ లేదా మెక్డొనాల్డ్స్ ఉంటాయి. 272 00:28:21,833 --> 00:28:25,541 నా తల్లిదండ్రులు పాత భవనాలను కొని, వాటిని కూల్చి, కొత్తవి కడతారు. 273 00:28:26,250 --> 00:28:28,125 కానీ ఈ థియేటర్ చారిత్రాత్మకమైనది. 274 00:28:28,125 --> 00:28:30,583 దాని అర్థం, ప్రస్తుతానికి ఇక్కడ మనమే ఉంటాం. 275 00:28:33,125 --> 00:28:34,625 ఇది చూడు. 276 00:28:36,125 --> 00:28:37,291 ఛ. 277 00:28:38,083 --> 00:28:39,791 టవర్ ఇది నిజమైనది 278 00:28:42,250 --> 00:28:43,083 ఇక్కడ. 279 00:28:45,000 --> 00:28:46,250 నీకు ఇది మార్క్ ఇచ్చాడా? 280 00:28:47,250 --> 00:28:48,083 అవును. 281 00:28:48,833 --> 00:28:49,666 భయంకరంగా ఉంది. 282 00:28:49,666 --> 00:28:51,708 ఇది సాధారణంగా లేదు. 283 00:28:56,375 --> 00:28:59,250 ఇది చూడు. ఈ అధ్యాయం పేరు "రేభీతి." 284 00:29:01,125 --> 00:29:02,750 "ఈ మొక్క ప్రమాదకరమైనది. 285 00:29:02,750 --> 00:29:06,083 {\an8}"ఇందులో రాక్షసి ఉంటుంది. అందుకే దీన్ని 'రేభీతి' అంటాను. 286 00:29:06,083 --> 00:29:08,750 {\an8}"ఇది నా చిన్నప్పటి పీడకలల్ని గుర్తుచేస్తుంది." 287 00:29:13,250 --> 00:29:14,875 అది ఈ పువ్వు నుండి పొదుగుతుందా? 288 00:29:16,041 --> 00:29:17,083 అదంతా పిచ్చి. 289 00:29:19,208 --> 00:29:20,916 చూడు, ఇక్కడ సూచనలు ఉన్నాయి... 290 00:29:22,000 --> 00:29:23,583 "పునరుద్ధరణ ప్రయోగం. 291 00:29:24,416 --> 00:29:27,375 "ఎండిన మొక్కపై ఐదు చుక్కల పరిశుద్ధజలము వేయాలి." 292 00:29:28,000 --> 00:29:30,083 ఈ చెత్తంతా మార్క్ నమ్ముతాడా? 293 00:29:30,625 --> 00:29:34,208 అతన్ని నమ్ము. అతనికి సహాయం చెయ్. 294 00:29:34,208 --> 00:29:37,041 -అతన్ని నమ్ము. -అది నీకు వినబడిందా? 295 00:29:41,541 --> 00:29:45,166 -ఏయ్, ఏం చేస్తున్నావు? -మార్క్ తల్లిని కలుద్దాం. 296 00:29:45,166 --> 00:29:46,333 సారా. ఆగు. 297 00:29:48,375 --> 00:29:50,083 ఇది పిచ్చిగా అనిపిస్తుంది. 298 00:29:50,833 --> 00:29:52,666 కానీ మార్క్కు పిచ్చి లేకపోతే? 299 00:29:52,666 --> 00:29:54,083 మా బాబాయ్లాగా. 300 00:29:54,708 --> 00:29:56,416 "ఏయ్, అతనికి పిచ్చి లేకపోవచ్చు." 301 00:29:56,416 --> 00:29:57,791 "ఎక్కువ శ్రమ పడ్డాడంతే." 302 00:29:57,791 --> 00:30:01,250 ఆ తర్వాత నేలమాళిగలోకి వెళ్ళి, రెండు అంగుళాల మేకులు తీసుకుని 303 00:30:01,250 --> 00:30:03,000 వాటిని మింగి నీళ్ళు తాగాడు. 304 00:30:04,125 --> 00:30:07,625 -మార్క్ తల్లిని కలుస్తాను. -మా నాన్న మార్క్ థెరపిస్ట్. 305 00:30:10,333 --> 00:30:14,333 మనం ఈ ప్రయోగం చేసి, మార్క్కు పిచ్చి ఉందో లేదో చూద్దాం. 306 00:30:15,416 --> 00:30:17,500 కానీ అందుకోసం నాకు క్రానికల్ కావాలి. 307 00:30:18,375 --> 00:30:19,666 ఒకవేళ అది పని చేయకపోతే, 308 00:30:20,583 --> 00:30:23,583 అప్పుడు నేను నోరు మూసుకుంటాను. అలాగే మా నాన్నను కలుద్దాం. 309 00:30:24,916 --> 00:30:25,958 దయచూపు. 310 00:30:39,958 --> 00:30:43,625 అతడికి స్నానం చేయించి కొత్త బట్టలు వేయండి! 311 00:31:18,166 --> 00:31:19,333 వెళ్ళు! 312 00:32:37,958 --> 00:32:39,666 నా పలుకు వినండి. 313 00:32:56,041 --> 00:32:57,916 -నాన్నా, నేను... -ఏం కాదు. 314 00:32:57,916 --> 00:32:58,916 మార్క్! 315 00:32:59,750 --> 00:33:01,916 ప్రపంచాల మధ్య సంచరించే యాత్రికుడివి. 316 00:33:56,416 --> 00:33:57,458 ఛ. 317 00:34:02,625 --> 00:34:03,458 వెనుదిరగండి! 318 00:34:12,416 --> 00:34:15,500 మానవుడు! వాడిని పట్టుకోండి! 319 00:34:34,875 --> 00:34:39,708 -పరిశుద్ధజలము, అదేంటి? -వాననీళ్ళు, లేదా స్వేదనజలం మేలు. 320 00:34:42,541 --> 00:34:45,541 -హాయ్, ఏంటి సంగతి? -సమయానికి వచ్చావు. 321 00:34:45,541 --> 00:34:46,625 దేనికి? 322 00:34:46,625 --> 00:34:49,000 ఒక ప్రయోగం చేయడానికి బెకీ ఇంటికి వెళ్ళాలి. 323 00:34:50,083 --> 00:34:51,500 ఎలాంటి ప్రయోగం? 324 00:34:55,833 --> 00:34:57,166 తర్వాత వివరిస్తాను. 325 00:34:57,875 --> 00:34:59,041 నాకు సిస్టం వస్తోంది. 326 00:34:59,041 --> 00:35:01,375 నువ్వు అది తర్వాత చేయవచ్చు. వెనక్కి తిప్పు. 327 00:35:06,375 --> 00:35:08,916 కానీ నేను రాత్రి 7:00 కల్లా సౌండ్ విజన్కు వెళ్ళాలి. 328 00:35:08,916 --> 00:35:10,416 సరే, వెళుదువు గానీ. 329 00:36:04,416 --> 00:36:06,375 స్వేదనజలం 330 00:36:11,500 --> 00:36:12,916 ఇది పూర్తిగా ఎండిపోయింది. 331 00:36:13,541 --> 00:36:15,208 సరే. 332 00:36:16,208 --> 00:36:18,500 -నిజంగా ఏదైనా పొదుగుతుందా? -లేదు! 333 00:36:18,500 --> 00:36:24,166 అలా జరిగితే, దానిపై ఉప్పు చల్లితే అది నీటిని పీల్చుకుని రేభీతిని చంపేస్తుంది. 334 00:36:24,166 --> 00:36:25,250 ద్రవాభిసరణ. 335 00:36:25,250 --> 00:36:27,083 రేభీతి ఎండిపోతుంది. 336 00:36:27,083 --> 00:36:29,625 రుచి కోసం కొంచెం కూర కారం కావాలి. 337 00:36:30,166 --> 00:36:31,958 "పరిశుద్ధజలము. కేవలం అయిదు చుక్కలే. 338 00:36:31,958 --> 00:36:34,375 "నీరెంత ఎక్కువైతే, రేభీతి అంత పెద్దది." 339 00:36:35,250 --> 00:36:37,083 "హెచ్చరిక, సదా జాగ్రత్తగా ఉండాలి." 340 00:36:39,250 --> 00:36:40,083 సరే మంచిది. 341 00:36:41,375 --> 00:36:43,791 మార్క్ చెప్పింది నిజమో కాదో తేలిపోతుంది. 342 00:36:47,375 --> 00:36:48,375 ఒకటి... 343 00:36:58,250 --> 00:36:59,083 రెండు... 344 00:37:09,833 --> 00:37:10,958 మూడు... 345 00:37:18,375 --> 00:37:19,375 నాలుగు... 346 00:37:38,708 --> 00:37:39,666 అయిదు! 347 00:37:52,416 --> 00:37:53,291 ఛ! 348 00:37:54,500 --> 00:37:55,791 ఏమీ జరగడం లేదు. 349 00:37:56,958 --> 00:37:57,791 లేదు. 350 00:38:03,583 --> 00:38:05,666 నాకు వాడి వాసన రావడం లేదు. 351 00:38:07,375 --> 00:38:10,625 ఎందుకంటే వాడు అంతటా చేపను రుద్దాడు. 352 00:38:10,625 --> 00:38:12,541 అయితే ఇక్కడే వేచి ఉందాం. 353 00:38:12,541 --> 00:38:14,458 ఎప్పుడో ఒకసారి బయటకు వస్తాడు. 354 00:38:17,416 --> 00:38:20,375 శాంతించు, యార్మయెల్. 355 00:38:23,041 --> 00:38:25,750 సమయం వచ్చినప్పుడు చూసుకుందాం. 356 00:38:39,166 --> 00:38:41,750 బానిసల కారవాన్ మరింత ముఖ్యం. 357 00:38:43,708 --> 00:38:44,833 వెనుదిరగండి! 358 00:38:46,750 --> 00:38:48,750 సార్న్కు అది నచ్చదు. 359 00:38:56,666 --> 00:38:59,750 బ్లాక్ టవర్లోకి వెళితే అది మిమ్మల్ని మార్చేస్తుందట. 360 00:39:01,000 --> 00:39:04,208 "ఆత్మ, శరీరాలు తమ నిజస్వరూపాలు అవుతాయి." 361 00:39:08,125 --> 00:39:11,583 అంటే ఒక తాగుబోతు అక్కడికి వెళితే, అతను మంచివాడైతే, 362 00:39:12,708 --> 00:39:14,208 అప్పుడు అతనికి నయమవుతుందా? 363 00:39:14,208 --> 00:39:17,416 అవును, నిజమే. ఒకవేళ బ్లాక్ టవర్ అనేది ఉంటే. 364 00:39:17,416 --> 00:39:19,000 కానీ అది ఉన్నట్లుగా లేదు. 365 00:39:20,250 --> 00:39:21,083 నిజమేనా? 366 00:39:22,791 --> 00:39:24,250 ఇంకా ఏం జరగలేదా? 367 00:39:27,750 --> 00:39:29,500 తప్పకుండా ఏదో పొరపాటు చేసి ఉంటాం. 368 00:39:29,500 --> 00:39:30,541 మనకు ఒప్పందం ఉంది. 369 00:39:31,166 --> 00:39:33,125 అది పనిచేయకపోతే, మీ నాన్నకు చెప్పాలని. 370 00:39:33,125 --> 00:39:35,791 మార్క్ హాని చేసుకుంటే అది నా బాధ్యత కాదు. 371 00:39:35,791 --> 00:39:37,708 కానీ మార్క్కు మాట ఇచ్చాను. 372 00:39:37,708 --> 00:39:39,375 దేనికి మాట ఇచ్చావు? 373 00:39:39,375 --> 00:39:43,208 రేపు ద్వారం తెరుస్తానని. ఇప్పుడు ప్రయత్నించి చూస్తాను. 374 00:39:44,666 --> 00:39:46,083 నువ్వు నాతో రానవసరం లేదు. 375 00:39:56,875 --> 00:39:57,708 సరే. 376 00:39:58,750 --> 00:40:01,291 అయితే ఆ ద్వారం దగ్గరకు వెళ్ళి తెరుద్దాం. 377 00:40:02,291 --> 00:40:03,333 చివరి ప్రయత్నం. 378 00:40:09,750 --> 00:40:10,583 ఏయ్! 379 00:40:11,083 --> 00:40:12,875 నేను ఇంకా సిస్టం తీసుకురాలేదు. 380 00:40:42,083 --> 00:40:42,916 ధన్యవాదాలు. 381 00:40:44,291 --> 00:40:45,791 నీకు నా భాష వచ్చా? 382 00:40:48,625 --> 00:40:49,958 కచ్చితంగా, పిచ్చోడా! 383 00:40:54,250 --> 00:40:55,083 మెమో! 384 00:40:56,833 --> 00:40:57,666 మార్క్! 385 00:40:58,583 --> 00:40:59,708 ఇదిగో! 386 00:41:00,625 --> 00:41:01,458 అవును, మిత్రమా! 387 00:41:02,250 --> 00:41:04,083 అవును, నువ్వు కూడా! 388 00:41:05,000 --> 00:41:06,916 -మిత్రమా, ఏంటి? -మిత్రమా, అబ్బా! 389 00:41:08,166 --> 00:41:09,583 నిన్న నీకు గడ్డం లేదు. 390 00:41:09,583 --> 00:41:10,500 నిన్ననా? 391 00:41:11,041 --> 00:41:12,541 ఇక్కడ మూడు వారాలు అయింది. 392 00:41:13,166 --> 00:41:14,000 ఏంటి? 393 00:41:15,541 --> 00:41:16,750 మూడు వారాలు. 394 00:41:21,125 --> 00:41:21,958 నిన్న. 395 00:41:26,666 --> 00:41:28,291 ఇక్కడ సమయం తొందరగా గడుస్తుంది. 396 00:41:30,333 --> 00:41:31,416 వింతగా ఉంది. 397 00:41:49,833 --> 00:41:50,666 సారా? 398 00:41:51,833 --> 00:41:55,791 నాకు ఇంకా 25 నిమిషాలే ఉంది. అంతలోపు వెళ్ళకపోతే నాకు సిస్టం దొరకదు. 399 00:41:56,791 --> 00:42:00,958 ఐదు నిమిషాలు. నువ్వు తలుపు తెరవడం లాంటిది ఏదైనా చేయాల్సి రావచ్చు. 400 00:42:03,583 --> 00:42:04,416 మిత్రులారా. 401 00:42:15,875 --> 00:42:16,833 బెన్, సహాయం చెయ్. 402 00:42:23,958 --> 00:42:24,958 ఇది విప్పు. 403 00:42:27,583 --> 00:42:31,375 -ఇదంతా నీకు ఎక్కడ దొరికింది? -ఇదంతా పాడుబడిన గ్రామంలో దొరికింది. 404 00:42:31,375 --> 00:42:32,875 ఇక్కడ ప్రజలుంటారు. 405 00:42:33,500 --> 00:42:34,875 కొమ్ములు గలవారికి వేట. 406 00:42:36,875 --> 00:42:38,583 వారిని గనుల్లో బానిసలుగా ఉంచుతారు. 407 00:42:39,166 --> 00:42:40,000 భలే. 408 00:42:40,875 --> 00:42:43,875 క్రెఫెల్డెన్ ఆసుపత్రి 409 00:42:51,083 --> 00:42:52,333 మీరు మార్క్ తల్లి కదా! 410 00:42:54,208 --> 00:42:55,166 మీరెవరు? 411 00:42:55,166 --> 00:42:57,333 మెమో నిన్న ఇంటికి రాలేదు. 412 00:42:57,333 --> 00:42:58,625 అక్కడ ఇది ఒక్కటే ఉంది. 413 00:42:59,208 --> 00:43:00,750 మార్క్తో బయటకు వెళ్తున్నాను 414 00:43:01,458 --> 00:43:02,916 మీరు మెమో తండ్రి. 415 00:43:03,375 --> 00:43:06,041 మెమో రికార్డుల దుకాణం దగ్గర ఉన్నాడని మార్క్ అన్నాడు... 416 00:43:06,041 --> 00:43:07,916 అక్కడ లేడు. మీ అబ్బాయిది అబద్ధం. 417 00:43:09,416 --> 00:43:10,250 మార్క్ ఎక్కడ? 418 00:43:10,250 --> 00:43:11,333 అక్కడే ఆగండి. 419 00:43:14,083 --> 00:43:15,500 మీ బాధ అర్థం చేసుకోగలను. 420 00:43:16,041 --> 00:43:18,458 కానీ మీరు మర్యాదగా, శాంతంగా ఉండాలి. 421 00:43:23,500 --> 00:43:27,250 నేను మార్క్ను అడుగుతాను. ఏదైనా తెలిస్తే మీకు తెలియజేస్తాను. 422 00:43:41,833 --> 00:43:42,750 ఒక క్షణం ఆగు! 423 00:43:43,791 --> 00:43:48,000 నువ్వు బెకీని మన ప్రపంచంలో రేపు సాయంత్రం ఉండుమని చెబితే, 424 00:43:48,000 --> 00:43:50,875 మనకు ఆమె అక్కడ మూడు వారాలు ఉన్నట్టు కదా? 425 00:43:55,916 --> 00:43:58,416 ఒకవేళ మనం పొరబడి, ఆమె ఈ రోజే అక్కడ ఉంటుందా? 426 00:43:58,416 --> 00:44:02,166 అక్కడ ఎక్కువసేపు వేచి ఉండలేము. నీళ్ళు, ఆహారం, ఉండే వసతులు లేవు. 427 00:44:02,166 --> 00:44:05,041 ఆమె ఈరోజే అక్కడికి వస్తే, శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాం. 428 00:44:05,625 --> 00:44:09,291 తేలికే. చెరువు దగ్గరి నా గుడారానికి పోదాం. ఒకరోజు నడక దూరం. సరేనా? 429 00:44:09,291 --> 00:44:11,500 కాదు, అది అంత సులభం కాదు. 430 00:44:12,333 --> 00:44:14,625 నువ్వు ఇక్కడ మూడు వారాలు ఉంటే, 431 00:44:14,625 --> 00:44:16,791 థామస్ నెలల తరబడి ఉన్నాడు. 432 00:44:16,791 --> 00:44:18,333 ఇప్పుడు మనం సహాయం పొందాలి. 433 00:44:18,875 --> 00:44:21,250 -నీకు దాహంతో చనిపోవాలని ఉందా? -ఇదిగో నీళ్ళు. 434 00:44:21,250 --> 00:44:22,333 మూడు వారాలకా? 435 00:44:24,083 --> 00:44:24,958 రెండు రోజులకు. 436 00:44:26,166 --> 00:44:27,583 ద్వారం దగ్గరకు వెళ్దాము. 437 00:44:27,583 --> 00:44:30,875 బెకీ రేపటి వరకు రాకపోతే, మనం గుడారానికి వెళ్దాం. 438 00:44:32,916 --> 00:44:33,750 సరే. 439 00:44:35,000 --> 00:44:36,041 నువ్వన్నది నిజమే. 440 00:44:59,250 --> 00:45:00,375 అదేంటి? 441 00:45:04,291 --> 00:45:06,166 గ్రిఫన్ బానిసల కారవాన్. 442 00:45:09,208 --> 00:45:10,666 ఆ రాళ్ళు ఏంటి? 443 00:45:15,250 --> 00:45:16,250 బసాల్ట్ గనులవి. 444 00:45:21,000 --> 00:45:22,541 వాటిని ఎక్కడికి తీసుకెళ్తారు? 445 00:45:22,541 --> 00:45:23,541 తెలియదు! 446 00:45:44,166 --> 00:45:45,208 థామస్. 447 00:46:18,583 --> 00:46:19,583 ఇదంతా నిజం. 448 00:46:26,541 --> 00:46:27,375 తనను కాపాడుతాను! 449 00:46:27,375 --> 00:46:28,291 వద్దు. 450 00:46:28,875 --> 00:46:29,750 వద్దా? 451 00:46:30,416 --> 00:46:31,875 అతను మీ అన్న, మిత్రమా! 452 00:46:42,333 --> 00:46:43,833 మనం థామస్ను రక్షిద్దాం. 453 00:46:44,666 --> 00:46:47,416 కానీ ఇప్పుడు, ఇక్కడ కాదు. 454 00:46:47,416 --> 00:46:50,083 మన దగ్గర ఆయుధాలు గాని, మంచి వ్యూహం గాని లేవు. 455 00:46:50,083 --> 00:46:51,791 మానవులు! 456 00:46:51,791 --> 00:46:52,708 పరిగెత్తు! 457 00:46:55,083 --> 00:46:56,083 వాళ్ళను పట్టుకోండి! 458 00:47:09,916 --> 00:47:12,375 ద్వారం తెరవండి! సౌర వ్యవస్థ యొక్క నా కేంద్రం 459 00:47:12,375 --> 00:47:13,291 కుజుడు... 460 00:47:21,916 --> 00:47:24,500 భూమి. బుధుడు. 461 00:47:27,041 --> 00:47:28,791 "అతిపెద్ద గ్రహం..." 462 00:47:28,791 --> 00:47:29,875 బృహస్పతి! 463 00:47:32,166 --> 00:47:34,375 ఇంకా సౌర వ్యవస్థ యొక్క కేంద్రం... 464 00:47:35,458 --> 00:47:36,458 సూర్యుడు. 465 00:47:58,125 --> 00:47:58,958 మార్క్? 466 00:48:09,833 --> 00:48:13,375 -వెంటాడండి! -అదిగో అక్కడ ఉన్నారు! 467 00:48:32,583 --> 00:48:33,583 ఛ! 468 00:48:56,208 --> 00:48:57,041 పదండి. 469 00:49:06,291 --> 00:49:07,125 దొబ్బెయ్యండి! 470 00:49:10,166 --> 00:49:11,333 మీ నడ్డి విరగ్గొడతాను. 471 00:49:15,083 --> 00:49:16,250 వెళ్ళిపొండి! 472 00:49:21,458 --> 00:49:22,583 దొబ్బెయ్యండి! 473 00:49:27,541 --> 00:49:28,416 మార్క్! 474 00:49:29,083 --> 00:49:31,833 కొన్నిసార్లు యుద్ధం చేయనివాడే ధైర్యవంతుడు. 475 00:49:46,083 --> 00:49:46,916 మెమో. 476 00:49:48,708 --> 00:49:49,541 నన్ను నమ్ము. 477 00:50:00,666 --> 00:50:04,166 డా. ఫిలిప్ చెన్నార్డ్ సైకియాట్రిస్ట్ మరియు సైకోథెరపిస్ట్ 478 00:50:42,291 --> 00:50:44,458 మిత్రమా, నువ్వు సూపర్ హీరోవు! 479 00:50:44,458 --> 00:50:46,791 -ఊ! -ఊ! 480 00:50:51,791 --> 00:50:53,333 నువ్వు ఎక్కడికి వెళ్ళావు? 481 00:50:58,166 --> 00:50:59,583 మెమోకు అమ్మాయితో సమస్య. 482 00:51:05,250 --> 00:51:06,458 రాత్రంతా. 483 00:51:07,458 --> 00:51:10,208 ఇంకోసారి, మీ నాన్నకు చెప్పు. 484 00:51:11,500 --> 00:51:13,416 లేదంటే నాతో సమస్య వస్తుంది. సరేనా? 485 00:51:25,583 --> 00:51:26,875 నీకు గడ్డం ఉందా? 486 00:51:28,916 --> 00:51:29,875 మూడు వారాలుగా. 487 00:51:39,625 --> 00:51:42,458 మిత్రమా, నిజంగా నువ్వు గడ్డం చేసుకోవాలి! 488 00:51:52,541 --> 00:51:55,666 -నాకు ఆలస్యం కాలేదనుకుంటాను. దొరకకపోతే-- -ఆగండి! 489 00:51:59,291 --> 00:52:00,166 కింద పెట్టుమన్నా! 490 00:52:00,666 --> 00:52:01,708 బ్యాగు కింద పెట్టు! 491 00:52:01,708 --> 00:52:03,458 చాలా నెమ్మదిగా. 492 00:52:04,208 --> 00:52:05,750 చేతులు పైకి ఎత్తండి, నిదానంగా. 493 00:52:06,500 --> 00:52:10,458 7-2-5 స్టేషన్కు, మార్టెన్స్ చర్చిలో ముగ్గురిని పట్టుకున్నాం. బ్యాకప్ కావాలి. 494 00:52:12,958 --> 00:52:14,166 మార్షల్ ఆర్ట్స్ స్కూల్ 495 00:52:14,166 --> 00:52:15,583 అతను మీ వాడే అనుకుంటాను. 496 00:52:18,416 --> 00:52:19,250 హాయ్. 497 00:52:21,500 --> 00:52:22,333 ధన్యవాదాలు. 498 00:52:23,458 --> 00:52:24,666 శుభసాయంత్రం. 499 00:52:25,375 --> 00:52:26,916 మెమో, ఇక పైకి వెళ్ళు. 500 00:52:28,291 --> 00:52:29,125 మార్క్. 501 00:52:35,500 --> 00:52:37,291 థామస్ను ఎలా వెతకాలో మనకు తెలుసు. 502 00:52:38,250 --> 00:52:39,791 రేపు ఉదయం. ఒరాకిల్. 503 00:52:41,208 --> 00:52:42,041 సరే. 504 00:52:42,916 --> 00:52:45,500 భలే సూపర్ హీరోవు. అది ఎప్పటికీ మరచిపోలేను. 505 00:53:18,083 --> 00:53:21,750 బెకీ మెయిస్నర్ సమాధాన యంత్రం. సందేశం చెప్పండి, తిరిగి ఫోన్ చేస్తాను. 506 00:53:22,625 --> 00:53:26,041 హాయ్, మార్క్ను. శుభవార్త ఉంది. నాకు మెమో దొరికాడు. 507 00:53:27,875 --> 00:53:30,875 నువ్వు ప్యాకేజీని మా అమ్మ దగ్గరకు తీసుకెళ్ళనవసరం లేదు. 508 00:53:31,750 --> 00:53:33,666 కానీ రేపు బడికి తీసుకురా. 509 00:53:34,375 --> 00:53:36,500 ఏదేమైనా, అన్నింటికీ ధన్యవాదాలు. 510 00:53:37,833 --> 00:53:40,500 నిన్ను చూడకుండా ఉండలేను. ఉంటాను. 511 00:55:48,083 --> 00:55:50,083 సబ్టైటిల్ అనువాద కర్త నల్లవల్లి రవిందర్ రెడ్డి 512 00:55:50,083 --> 00:55:52,166 {\an8}క్రియేటివ్ సూపర్వైజర్ వలవల రాజేశ్వరరావు