1 00:00:27,208 --> 00:00:28,875 నీకు ఏం కావాలి? 2 00:00:48,291 --> 00:00:49,791 మానీత్! 3 00:01:01,583 --> 00:01:03,541 నువ్వు ఇతరులకు కనిపించు... 4 00:01:03,541 --> 00:01:05,250 మాయావి. 5 00:01:28,541 --> 00:01:31,666 ప్రభువు, నా వారి స్వాతంత్య్రం కొరకు 6 00:01:31,666 --> 00:01:34,208 ఒప్పందాన్ని నెరవేరుస్తున్నాను. 7 00:01:35,916 --> 00:01:38,291 నా గూఢచారుల నివేదిక ప్రకారం 8 00:01:39,125 --> 00:01:43,208 ఆ అబ్బాయి మానవ ప్రపంచానికి తిరిగి వెళ్ళలేడు. 9 00:01:44,000 --> 00:01:47,791 అంతా మీ పథకం ప్రకారం జరుగుతోంది. 10 00:02:00,875 --> 00:02:03,708 వోల్ఫ్గాంగ్ మరియు హైకె హోల్బైన్ రచించిన డెర్ గ్రైఫ్ నవల ఆధారంగా 11 00:02:06,250 --> 00:02:10,166 ద గ్రిఫన్ 12 00:02:39,333 --> 00:02:42,708 -అది నువ్వు కట్టావా? -బ్లాక్ టవర్ మార్చేస్తుందని నీకు చెప్పాను. 13 00:02:50,083 --> 00:02:51,916 ఆ చెరువే వారి నీటి ఆధారం. 14 00:02:53,583 --> 00:02:56,500 గనులకు వెళ్ళేటప్పుడు వాళ్ళు బానిసలతో పాటు ఇక్కడ ఆగుతారు. 15 00:02:57,041 --> 00:02:59,791 మనం ఇక్కడ దాక్కుని కొమ్ములు గలవారి కోసం వేచి ఉందాం. 16 00:03:01,166 --> 00:03:02,458 ఇది చూడు. 17 00:03:09,541 --> 00:03:11,208 ఇక్కడి నుండి వాళ్ళు కనబడతారు. 18 00:03:11,208 --> 00:03:12,750 కానీ మనం వాళ్ళకు కనిపించము. 19 00:03:13,250 --> 00:03:14,125 చాలా సునాయాసం. 20 00:03:19,750 --> 00:03:20,916 అది అద్భుతంగా ఉంది. 21 00:03:24,708 --> 00:03:27,875 వాళ్ళు పగటిపూట వస్తున్నారంటే రాత్రిపూట చూడలేరని అనుకుంటాను. 22 00:03:28,416 --> 00:03:31,791 -కానీ ఒకవేళ వాళ్ళు రాత్రికి వస్తే? -అది ఇంతవరకు జరగలేదు. 23 00:03:31,791 --> 00:03:33,416 -ఒకవేళ వస్తే? -ఏమో, తెలియదు. 24 00:03:33,416 --> 00:03:35,541 మన దగ్గర వీడియో నిఘా లేదు. 25 00:03:38,083 --> 00:03:39,250 పనిముట్లు ఉన్నాయా? 26 00:04:02,666 --> 00:04:04,041 ఇంకాస్త. 27 00:04:04,041 --> 00:04:05,208 సరే. సరిపోయింది. 28 00:04:16,125 --> 00:04:17,500 సరే, ఇప్పుడు! 29 00:04:23,458 --> 00:04:25,375 ఇది పనిచేయవచ్చు, మిత్రమా. 30 00:04:26,708 --> 00:04:27,708 అవును. 31 00:04:29,125 --> 00:04:30,875 కానీ మనకు మరిన్ని ఎముకలు కావాలి. 32 00:04:40,458 --> 00:04:41,833 ఇది పిచ్చిగా అనిపిస్తుంది, 33 00:04:41,833 --> 00:04:43,791 కానీ నిజంగా బ్లాక్ టవర్ ఉంది. 34 00:04:43,791 --> 00:04:46,500 మార్క్ థామస్ కోసం వెతుకుతున్నాడు. మీ సహాయం కావాలి! 35 00:04:52,375 --> 00:04:54,375 మార్క్ కొన్ని పనులు చేసాడు, బెకీ, 36 00:04:54,375 --> 00:04:56,458 అవి సరిదిద్దలేనివి... 37 00:04:57,416 --> 00:04:58,708 తనను బాగా చూసుకోవాలి. 38 00:05:00,291 --> 00:05:02,208 ఇక నువ్వు అతనికి సహాయం చేయలేవు. 39 00:05:06,416 --> 00:05:10,541 గ్రిఫన్ జనాలను మభ్యపెడతాడని క్రానికల్లో ఉంది. వారిని ప్రలోభపెట్టి ఇరికిస్తాడు. 40 00:05:10,541 --> 00:05:12,166 మార్క్ హంతకుడు కాదు! 41 00:05:12,166 --> 00:05:13,416 అతన్ని కళ్ళారా చూసాను. 42 00:05:14,333 --> 00:05:16,708 అతను చేసాడంటే నమ్మలేను. 43 00:05:18,666 --> 00:05:20,541 నాకు మరో మాట వినాలని లేదు. 44 00:05:20,541 --> 00:05:21,541 ఉంటాను. 45 00:05:23,291 --> 00:05:24,125 నేను వింటాను. 46 00:05:25,416 --> 00:05:27,041 ఇన్స్పెక్టర్ బ్రేకర్, సీఐడీ. 47 00:05:30,291 --> 00:05:33,083 పోలీసులు మార్క్ కోసం క్రెఫెల్డెన్ అంతా వెతికారు 48 00:05:33,083 --> 00:05:36,125 -కానీ అతను దొరకలేదు, కాదా? -అదే కదా! 49 00:05:36,625 --> 00:05:38,250 చివరిసారిగా అతను కనిపించింది 50 00:05:39,250 --> 00:05:40,625 మార్టెన్స్ చర్చి దగ్గర. 51 00:05:40,625 --> 00:05:44,166 నీకు అది మీ నాన్న చెప్పాడా? అది జనాలకు తెలియదు. 52 00:05:44,166 --> 00:05:45,875 ఎవరూ చెప్పలేదు. పరిశోధించాను. 53 00:05:45,875 --> 00:05:48,958 ఈ చర్చిని 400 సంవత్సరాల క్రితం 54 00:05:49,541 --> 00:05:51,541 మార్టెన్ జిమర్మన్ నిర్మించారు. 55 00:05:51,541 --> 00:05:57,250 మార్టెన్ క్రెఫెల్డెన్లో తాపీపనివాడు. మార్క్, థామస్ల పూర్వీకుడు. 56 00:05:57,916 --> 00:05:59,000 ఇదిగోండి. 57 00:06:00,583 --> 00:06:03,291 అతనిపై క్షుద్రవిద్యల నిందమోపి మరణశిక్ష విధించారు. 58 00:06:03,291 --> 00:06:06,208 అతన్ని తన సొంత చర్చి నేలమాళిగలో బంధించారు. 59 00:06:06,708 --> 00:06:08,625 కానీ ఏదో అద్భుతం జరిగినట్లు... 60 00:06:09,333 --> 00:06:10,833 తన జైలు నుండి మాయమైపోయాడు. 61 00:06:10,833 --> 00:06:13,791 ఆపై అతను గాని, అతని అవశేషాలు గాని ఎవరికీ కనిపించలేదు. 62 00:06:13,791 --> 00:06:17,500 కొలోన్ ఆర్చ్డియోసెస్ విచారణ కూడా జరిగింది. 63 00:06:21,083 --> 00:06:24,791 -అయినా అతను ఎలాగో తప్పించుకున్నాడా? -నేను అదే అనుకున్నాను! 64 00:06:25,375 --> 00:06:26,625 నాకు ఇది దొరికేవరకు. 65 00:06:28,750 --> 00:06:31,166 వీళ్ళంతా మార్క్, థామస్ల 66 00:06:31,166 --> 00:06:34,125 రక్తం పంచుకున్న పూర్వీకులు. ఇదిగో. 67 00:06:37,833 --> 00:06:41,875 దాదాపు జిమర్మన్ పూర్వీకులందరూ జాడ లేకుండా మాయమయ్యారు. 68 00:06:41,875 --> 00:06:44,541 వారు కడసారిగా మార్టెన్స్ చర్చి దగ్గరే కనిపించారు. 69 00:06:44,541 --> 00:06:46,541 లేదా ఏదో విధంగా దానికి సంబంధం ఉంది. 70 00:06:46,541 --> 00:06:47,791 ఎన్నో పాత నివేదికలు: 71 00:06:47,791 --> 00:06:49,875 చర్చి దగ్గర స్వచ్ఛంద సేవ, 72 00:06:49,875 --> 00:06:52,166 జిమర్మన్ చర్చి మరమ్మత్తులు చేసి... 73 00:06:53,833 --> 00:06:55,916 ఇది యాదృచ్ఛికం అనుకుంటున్నారా? 74 00:06:56,541 --> 00:06:58,375 లేదా అక్కడ గేటు ఉందా? 75 00:06:58,875 --> 00:07:00,791 -బ్లాక్ టవర్కు గేటు. -ఇక చాలు! 76 00:07:01,416 --> 00:07:03,875 నేను ఈ సొల్లు 15 సంవత్సరాలుగా వింటున్నాను. 77 00:07:03,875 --> 00:07:05,333 బ్లాక్ టవర్, గ్రిఫన్... 78 00:07:05,333 --> 00:07:07,791 -కానీ... -అందరు పూర్వీకులు మాయమైపోలేదు. 79 00:07:08,625 --> 00:07:11,083 మార్క్ తండ్రి తనను తాను తగులబెట్టుకున్నాడు. 80 00:07:12,375 --> 00:07:15,500 అతని భస్మాన్ని శ్మశానవాటికలో పాతిపెట్టాను. 81 00:07:21,166 --> 00:07:24,125 అక్కడ గేటు ఉన్నట్లు ఏదైనా ఆధారం ఉందా? 82 00:07:24,125 --> 00:07:25,583 కచ్చితంగా. 83 00:07:25,583 --> 00:07:26,541 ఆమెతో, 84 00:07:27,958 --> 00:07:29,208 ఈ క్రానికల్తో, 85 00:07:30,125 --> 00:07:32,166 మనం గేటును తెరవొచ్చు కూడా. 86 00:07:32,166 --> 00:07:35,458 -క్రానికల్ ఏంటి? -నా దగ్గర ఇక్కడ ఉంది. ఒక్క క్షణం. 87 00:07:35,458 --> 00:07:37,083 అది నా... 88 00:07:40,250 --> 00:07:41,458 బ్యాగులో ఉంది. 89 00:07:42,541 --> 00:07:44,125 ఇంకా? ఎంతసేపు పడుతుంది? 90 00:07:44,125 --> 00:07:46,250 బట్టలు మార్చుకొని, తాళాలు తెస్తాను. 91 00:07:46,250 --> 00:07:47,708 పదిహేను నిమిషాలా? 92 00:07:49,875 --> 00:07:53,041 -అయిదా? -నిన్ను మళ్ళీ వదిలేస్తానని దిగులా? 93 00:07:54,291 --> 00:07:55,875 నేను ఆలస్యం చేయకూడదని. 94 00:07:55,875 --> 00:07:58,333 నిమ్మళంగా ఉండు, వెంటనే వచ్చేస్తాను. 95 00:08:12,750 --> 00:08:14,166 ఒక క్షణం ఆగు! 96 00:08:15,458 --> 00:08:18,791 అబ్బో, ఇంట్లో ఉన్నావు. ఎంత అరుదైన సంతోషం. 97 00:08:19,541 --> 00:08:21,000 ఇక్కడికి పోలీసులు వచ్చారు. 98 00:08:22,750 --> 00:08:24,500 అపార్థం చేసుకున్నారు. 99 00:08:24,500 --> 00:08:26,250 నువ్వు చర్చిలోకి చొరబడ్డావు! 100 00:08:28,666 --> 00:08:29,750 చర్చి! 101 00:08:30,583 --> 00:08:32,041 మనం తర్వాత మాట్లాడుకుందామా? 102 00:08:32,041 --> 00:08:34,250 లేదా ఎప్పటిలాగే అసలే వద్దా? వెళ్తున్నాను. 103 00:08:34,250 --> 00:08:36,291 నువ్వు నేరుగా నీ గదిలోకి వెళ్ళు. 104 00:08:40,083 --> 00:08:43,208 -నిజంగానా? -సారా, ఇది ఇలాగే కొనసాగలేదు కదా? 105 00:08:43,833 --> 00:08:46,166 ఒకరోజు ఈ కంపెనీ బాధ్యతలు చేపడతావు. కదా? 106 00:08:47,625 --> 00:08:49,583 నేను ఒకసారి పొరపాటు చేయగానే 107 00:08:50,041 --> 00:08:52,500 -ఎనలేని శ్రద్ధ చూపిస్తున్నారా? -ఒకసారా? 108 00:08:53,083 --> 00:08:56,916 ఎల్లప్పుడూ బెన్ ష్రూడర్తో తిరుగుతావు. ఇప్పుడే బయట ముద్దు పెట్టావు. 109 00:08:56,916 --> 00:08:59,875 -ఇప్పుడు చర్చిలోకి చొరబడ్డావు. -ఎవరికైనా తెలిస్తే... 110 00:08:59,875 --> 00:09:03,666 -మీకు బెన్ గురించి తెలియదు. -అతను నేరస్థుడు. అది చాలు. 111 00:09:03,666 --> 00:09:07,208 -అది అతని ఆలోచన కాదు. -అతను నీకు తగినవాడు కాదు. అంతే. 112 00:09:07,208 --> 00:09:08,250 అది మడిచి పెట్టుకోండి-- 113 00:09:08,250 --> 00:09:09,708 -అమ్మాయి! -ఇక్కడే ఉండు! 114 00:09:14,000 --> 00:09:16,500 సెయింట్ వైటస్ భోజనవసతి గల పాఠశాల 115 00:09:20,500 --> 00:09:23,791 -మీరు ఇలా చేయకూడదు... -నీ కాలు గడప దాటితే... 116 00:09:24,541 --> 00:09:27,041 భోజనవసతి గల పాఠశాలకు వెళతావు. అర్థమైందా? 117 00:09:57,333 --> 00:09:59,541 -హలో? -హాయ్. నా పేరు బెన్. 118 00:10:00,125 --> 00:10:03,041 -సారాను పార్టీకి తీసుకెళ్ళడానికి వచ్చాను. -ఇంట్లో లేదు. 119 00:10:04,625 --> 00:10:06,500 అది అసాధ్యం. నేను ఇప్పుడే... 120 00:10:06,500 --> 00:10:07,958 ఆమెను దింపాను. 121 00:10:12,000 --> 00:10:14,125 ఆమె తన మనసు మార్చుకుందని అనుకుంటాను. 122 00:10:15,125 --> 00:10:16,208 నన్ను మన్నించు. 123 00:10:39,750 --> 00:10:42,666 -అదేంటి? -ఇది బీచ్ అంతటా పెరుగుతుంది. 124 00:10:45,916 --> 00:10:49,208 -దాని పొగతాగవచ్చని నీకెలా తెలుసు? -దాని వాసన చూసావా? 125 00:10:52,625 --> 00:10:54,041 ఇప్పుడే తాగి చూసావా? 126 00:10:57,583 --> 00:11:00,416 నా సమాధానం స్పష్టంగా అవుననే, మిత్రమా. 127 00:11:02,041 --> 00:11:04,125 నేను అంత తెలివి తక్కువది ఎప్పుడూ వినలేదు. 128 00:11:07,791 --> 00:11:10,916 ఎప్పుడు ఎందుకంత కంగారు పడతావో నాకు అర్థం కాదు. 129 00:11:10,916 --> 00:11:14,625 మిత్రమా. పిల్లలు కుతూహలం కొద్ది కొన్ని పనులు చేస్తారు. 130 00:11:14,625 --> 00:11:17,625 -తెలివి ఉన్నవాడు ఎవడూ ఆ పనులు చేయడు. -కాస్త కులాసాగా ఉండు. 131 00:11:20,375 --> 00:11:21,541 ఇలా అనుకుందాం... 132 00:11:22,166 --> 00:11:25,041 మనం కొమ్ములు గలవారి వెంట గనులకు వెళతాము... 133 00:11:25,791 --> 00:11:27,250 అక్కడ థామస్ కనిపిస్తాడు... 134 00:11:27,250 --> 00:11:32,416 అప్పుడు నేను వెళ్ళి థామస్ను తీసుకొని ఇద్దరం ఇంటికి వెళతాం. 135 00:11:34,416 --> 00:11:37,083 -అది పథకంలా ఉంది. -నీ సంగతి ఏంటి? 136 00:11:39,458 --> 00:11:42,500 నేను నడుచుకుంటూ వస్తాను. నన్ను ద్వారం దగ్గరకు తీసుకెళ్ళు. 137 00:11:43,666 --> 00:11:46,291 అది సమస్య కాదు. అక్కడికి ఎన్నోసార్లు వెళ్ళాను. 138 00:11:47,708 --> 00:11:48,916 నాకు తెలియదు. 139 00:11:50,708 --> 00:11:52,750 నిన్ను ఇక్కడ వదిలిపెట్టలేను. 140 00:11:52,750 --> 00:11:55,666 చింతించకు. నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళేలా చూసుకో. 141 00:11:56,875 --> 00:11:57,916 ఇది పనిచేస్తుంది. 142 00:11:57,916 --> 00:12:00,291 ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు? ఆశావాదమా? 143 00:12:01,583 --> 00:12:03,875 మార్క్ జిమర్మన్ ఆశావాదంతో ఉన్నాడు. 144 00:12:04,916 --> 00:12:06,625 ఏదో తేడా ఉంది. 145 00:12:08,833 --> 00:12:10,791 మనం కొండపై నుండి పడిపోయినప్పటినుండి... 146 00:12:11,291 --> 00:12:14,083 నాకు టెలిపోర్ట్ కావడం తెలిసినట్లుగా అనిపిస్తోంది. 147 00:12:14,833 --> 00:12:16,208 అంటే సక్రమంగా. 148 00:12:17,916 --> 00:12:19,041 శిక్షణతో. 149 00:12:19,541 --> 00:12:22,250 అవిటి కొడుకు థామస్ను రక్షిస్తున్నప్పుడు 150 00:12:22,250 --> 00:12:24,750 మా నాన్న ముఖాన్ని ఊహించగలను. 151 00:12:28,083 --> 00:12:29,250 అవిటివాడివి కాదు. 152 00:12:29,750 --> 00:12:31,041 బహుశా నీకు కాదేమో. 153 00:12:31,833 --> 00:12:33,333 కానీ ఇంట్లో వాళ్ళకు నేనదే. 154 00:12:52,666 --> 00:12:54,666 -కెజియా జోన్స్? -అవును. 155 00:12:59,333 --> 00:13:01,208 నేను అనుకున్నంత ఘోరంగా లేదు. 156 00:13:07,541 --> 00:13:08,791 సరే, అదివ్వు. 157 00:13:10,916 --> 00:13:14,375 ఇది నీకు మంచి సంగీతాన్ని ఇష్టపడడం నేర్పిస్తే, దాన్ని తీసుకురా. 158 00:13:32,500 --> 00:13:34,708 ఇది నేరుగా నీ తలకు ఎక్కుతుంది. 159 00:13:37,125 --> 00:13:38,541 మిత్రమా. ఇవి కేవలం పూవులే. 160 00:13:39,416 --> 00:13:42,916 రికార్డుల దుకాణం మూసేసి, పూల దుకాణం తెరుద్దాం. 161 00:15:02,750 --> 00:15:05,541 మానవ బాలురు పర్వత చెరువు దగ్గరకు వచ్చారు. 162 00:15:05,541 --> 00:15:07,208 అక్కడ ఒక దాపు నిర్మించారు, 163 00:15:07,208 --> 00:15:12,833 వేటగాళ్ళను అనుసరించి గనులను చేరుకుని, తమ అన్నను విడిపించడానికి. 164 00:15:12,833 --> 00:15:16,125 తండ్రీ, నేనిప్పుడు వేటగాళ్ళను చెరువు దగ్గరకు పంపిస్తే 165 00:15:16,125 --> 00:15:19,708 వాళ్ళు ప్రపంచాలు తిరిగే యాత్రికుడిని ఈ రాత్రి తీసుకొస్తారు. 166 00:15:23,625 --> 00:15:26,333 -మానీత్! -నా ప్రభువు. 167 00:15:26,958 --> 00:15:30,875 ప్రపంచాలు తిరిగే యాత్రికుడిని మీలో ఒకరు చెరువు దగ్గర సిద్ధం చేయండి. 168 00:15:30,875 --> 00:15:35,375 నాకు ఎలాంటి చిక్కులు ఉండకూడదని మానవ ప్రపంచంలోని మీ గూఢచారులకు చెప్పు. 169 00:15:35,375 --> 00:15:38,000 ఎలాంటి చిక్కులు ఉండవు. 170 00:17:09,000 --> 00:17:10,041 శుభోదయం! 171 00:17:19,041 --> 00:17:20,541 నా బ్యాగు ముట్టుకున్నావా? 172 00:17:21,958 --> 00:17:23,458 లేదు. ఎందుకు? 173 00:17:23,458 --> 00:17:25,041 ఇది ఖాళీ అయింది. 174 00:17:25,625 --> 00:17:28,083 -నిద్రలో నడిచావేమో. -ఆ ప్రసక్తే లేదు. 175 00:17:29,000 --> 00:17:30,333 అయితే ఏదైనా జంతువేమో. 176 00:17:31,833 --> 00:17:35,250 -క్యాబిన్లోనా? -అవును, మిత్రమా. కంగారు పడకు. 177 00:17:35,250 --> 00:17:36,875 కొన్నిసార్లు జంతువులు వస్తాయి. 178 00:17:38,375 --> 00:17:39,625 నేను కంగారు పడడం లేదు. 179 00:17:50,416 --> 00:17:51,791 ఇక శిక్షణ మొదలు పెడదామా? 180 00:18:07,875 --> 00:18:09,333 ఇక్కడ ఏం చేస్తున్నావు? 181 00:18:09,333 --> 00:18:11,125 నా బ్యాగు తీసుకెళ్ళడానికి వచ్చాను. 182 00:18:15,000 --> 00:18:16,166 అంతా బాగానే ఉందా? 183 00:18:16,166 --> 00:18:18,416 నువ్వు పార్టీ డ్రెస్సు వేసుకోలేదు. 184 00:18:18,416 --> 00:18:19,708 పైకి రా. 185 00:18:36,083 --> 00:18:38,333 ఎక్కడికి వెళ్ళావు? లోపలికి వెళ్ళలేము. 186 00:18:38,333 --> 00:18:40,708 నేను పార్టీకి వెళ్ళకూడదని చెప్పారు. 187 00:18:41,875 --> 00:18:43,916 -ఛ! -నన్ను మన్నించు. 188 00:18:43,916 --> 00:18:47,250 నేను బెన్కు సినిమా థియేటర్ తాళంచెవులు ఇవ్వలేకపోయాను. 189 00:18:47,250 --> 00:18:49,875 ఇప్పుడు నేను తనను మోసం చేసానని అనుకుంటాడు. 190 00:18:53,083 --> 00:18:56,583 -సారా ఎక్కడ ఉంది? -తెలియదు. ఇంట్లో ఉందేమో. 191 00:18:57,500 --> 00:19:01,041 -ఆమె అక్కడ ఉంటే నాకేంటి. -నువ్వు ఏం చేస్తున్నావు? 192 00:19:02,208 --> 00:19:07,291 -మిగతావి కారులోంచి తెస్తావా? -"ఇంట్లో" అంటే నీ ఉద్దేశం ఏంటి? 193 00:19:08,791 --> 00:19:10,208 నేను నా బ్యాగు తీసుకోవచ్చా? 194 00:19:10,208 --> 00:19:12,541 అది బెన్ కారులో పెట్టాను. మన్నించు. 195 00:19:15,333 --> 00:19:18,375 -పరవాలేదు. -పార్టీకి వెళుతున్నావు, కదా? 196 00:19:21,125 --> 00:19:24,583 అతనికి తాళం చెవులు ఇవ్వు. దయచేసి నన్ను మన్నించుమని చెప్పు! 197 00:19:26,208 --> 00:19:28,041 -సరే. -ఆనందంగా గడుపు. 198 00:19:44,666 --> 00:19:46,791 తొలిసారిగా నా గదిలో టెలిపోర్ట్ అయ్యాను. 199 00:19:50,541 --> 00:19:53,500 రెండోసారి నేను ఒరాకిల్ దగ్గర ఉన్నాను. 200 00:19:56,916 --> 00:19:59,958 రెండుసార్లూ, క్రానికల్ను చూస్తూ 201 00:19:59,958 --> 00:20:02,000 ఒక ప్రదేశంపై దృష్టి కేంద్రీకరించాను. 202 00:20:02,750 --> 00:20:04,166 కానీ మూడవసారి కాదు. 203 00:20:06,916 --> 00:20:07,750 నిజమే! 204 00:20:08,500 --> 00:20:10,916 దానికి క్రానికల్కు సంబంధం లేదు. 205 00:20:11,416 --> 00:20:13,333 అది పనిచేసినప్పుడు అక్కడ ఇంకేం ఉంది? 206 00:20:15,625 --> 00:20:16,625 భయం! 207 00:20:17,250 --> 00:20:20,041 ఆందోళన, గుండె దడ, మొదలైనవన్నీ ఉన్నాయి. 208 00:20:21,875 --> 00:20:22,708 సరే. 209 00:20:23,750 --> 00:20:25,458 భయం ఉంటేనే టెలిపోర్ట్ అవుతాము. 210 00:20:26,625 --> 00:20:28,083 నువ్వు దేనికి భయపడతావు? 211 00:20:29,250 --> 00:20:31,708 -బెవర్లీ హిల్స్, 90210. -కాదు, నిజంగా అంటున్నాను. 212 00:20:32,833 --> 00:20:34,250 నువ్వు దేనికి భయపడతావు? 213 00:20:36,125 --> 00:20:38,375 -చాలా వాటికి. -ఉదాహరణకు? 214 00:20:39,750 --> 00:20:41,583 తెలియదు. నువ్వు దేనికి భయపడతావు? 215 00:20:43,875 --> 00:20:47,500 గత సంవత్సరం, మా అమ్మకు కణితి ఉందని తెలిసినప్పుడు, చాలా భయమేసింది. 216 00:21:12,000 --> 00:21:13,208 మళ్ళీ ప్రయత్నించు... 217 00:21:20,750 --> 00:21:22,791 నీకు ఈరోజు ఏకాగ్రత లేదు. 218 00:21:29,041 --> 00:21:29,875 ఇంకా? 219 00:21:30,916 --> 00:21:34,250 మన్నించు. ఇది పనిచేయడం లేదు. 220 00:22:14,041 --> 00:22:16,875 కొన్ని అనుభూతుల్ని మర్చిపోవాలని అనుకుంటావని నాకు తెలుసు. 221 00:22:18,333 --> 00:22:20,250 కానీ అందుకు నీకు భయం కావాల్సి వస్తే... 222 00:22:21,666 --> 00:22:23,958 అప్పుడు నువ్వు ఇసుకలో తల దూర్చకూడదు. 223 00:22:25,583 --> 00:22:28,166 -నేను ఇసుకలో తల దూర్చను. -మరేంటి? 224 00:22:29,208 --> 00:22:30,708 నాకు కావాల్సింది... 225 00:23:22,875 --> 00:23:25,500 సరే, సామాన్య జనాలు వాక్యం మధ్యలో పారిపోరు. 226 00:23:27,958 --> 00:23:29,291 నాకు ఏదో కనిపించింది. 227 00:23:31,375 --> 00:23:32,375 ఏం కనిపించింది? 228 00:23:38,250 --> 00:23:39,875 బహుశా ఒక జంతువేమో. 229 00:23:48,125 --> 00:23:49,958 అవి ఎప్పుడూ పగటిపూట వస్తాయా? 230 00:23:52,666 --> 00:23:54,458 లేదంటే వాటి చప్పుడు మనకు వినబడేది. 231 00:24:04,791 --> 00:24:05,750 కొన్నాళ్ళకు ఒకసారా? 232 00:24:09,541 --> 00:24:10,708 కచ్చితంగానా? 233 00:24:12,083 --> 00:24:13,333 ఇప్పటివరకు, అవును. 234 00:24:18,583 --> 00:24:20,458 -ఏమైంది? -థామస్ అక్కడ ఉన్నాడు. 235 00:24:21,041 --> 00:24:23,625 మనం ఇక్కడ కూర్చున్నాం. అదే పొరపాటు. 236 00:24:23,625 --> 00:24:25,958 అందుకే నీకు టెలిపోర్ట్ శిక్షణ కావాలి. 237 00:24:26,875 --> 00:24:29,083 అది పనిచేయదు! ఇప్పుడు నీ వంతు. 238 00:24:37,000 --> 00:24:38,083 కోటెయాస్ గారు. 239 00:24:39,000 --> 00:24:41,166 మళ్ళీ అపాయింట్మెంట్ లేకుండా వచ్చారు. 240 00:24:48,083 --> 00:24:50,083 మానవులకు అపాయింట్మెంట్ ముఖ్యం. 241 00:24:50,083 --> 00:24:53,000 అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నారు. మంచి పద్ధతి కాదు. 242 00:24:53,000 --> 00:24:54,750 ఒక దోమ మమ్మల్ని చేరుకుంది. 243 00:24:54,750 --> 00:24:59,916 మార్క్ జిమర్మన్ చెరువు దగ్గర ఉన్నాడు. తనను ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తున్నారు. 244 00:24:59,916 --> 00:25:04,125 నా సహాయంతో. రాళ్ళు లాగడం అంటే మీది కష్టమైన పనే. 245 00:25:04,125 --> 00:25:06,166 కానీ నేను చాలా రిస్క్ తీసుకుంటున్నాను. 246 00:25:06,166 --> 00:25:09,250 నేను మార్క్ను సిద్ధం చేసాను. అతనికి బెకీని ఇచ్చాను. 247 00:25:09,250 --> 00:25:12,125 ఆ తర్వాత ఆమెను లాక్కొని అతనికి కోపం తెప్పించాను. 248 00:25:12,125 --> 00:25:14,250 దాని అర్థం ఏంటో నీకు తెలుసా? 249 00:25:14,250 --> 00:25:17,875 నా కారణంగా గ్రేట్ ఈగిల్ మేల్కొంది. 250 00:25:18,916 --> 00:25:22,208 నేను చెన్నార్డ్ను చంపి, మార్క్పై నింద మోపాను. 251 00:25:22,208 --> 00:25:25,916 పెద్ద రిస్కులు కానీ చక్కగా పూర్తి చేసాను. 252 00:25:26,416 --> 00:25:30,375 దీని గురించి గ్రేట్ ఈగిల్ దగ్గరకు ఒక దోమను పంపండి! 253 00:25:31,416 --> 00:25:34,666 మార్టెన్స్ చర్చి దగ్గరున్న నా తోటి వారిలా నేను గాడిదను కాను. 254 00:25:36,791 --> 00:25:39,125 -అతనికి అన్ని నివేదిస్తాను. -మంచిది... 255 00:25:39,125 --> 00:25:40,708 నాకు ఇక్కడే ఉండాలని లేదు. 256 00:25:40,708 --> 00:25:43,833 ఆ అమ్మాయికి ఇప్పుడు బ్లాక్ టవర్ గురించి తెలుసా? 257 00:25:43,833 --> 00:25:46,125 అవును, కానీ ఆమె దాన్ని నమ్మదు. 258 00:25:46,125 --> 00:25:48,291 ఆమె తన గదిలో ఉంది. అంతా నియంత్రణలో ఉంది. 259 00:25:51,083 --> 00:25:52,125 అదే ఆశిస్తున్నాను. 260 00:25:53,416 --> 00:25:56,041 గ్రేట్ ఈగిల్కు ఎలాంటి చిక్కులు ఉండకూడదు. 261 00:25:56,041 --> 00:25:58,625 నావల్ల ఎప్పుడూ చిక్కులు ఉండవు. 262 00:26:05,250 --> 00:26:06,333 బెకీ? 263 00:26:09,875 --> 00:26:12,125 రెబేకా? 264 00:27:01,958 --> 00:27:04,291 -పార్టీకి వస్తున్నావా? -తప్పకుండా. 265 00:27:04,291 --> 00:27:06,250 -తను మార్క్. -అలా జరగదు. 266 00:27:07,958 --> 00:27:11,541 బెకీ, ఈ పుస్తకాన్ని మా అమ్మ దగ్గరకు తీసుకెళ్తే, 267 00:27:12,041 --> 00:27:13,750 ద్వారం తెరవొచ్చు... 268 00:27:14,208 --> 00:27:15,375 నాకు నీ లోటు ఉంటుంది. 269 00:27:15,916 --> 00:27:17,583 నువ్వు చెప్పిందంతా నిజమే... 270 00:28:27,916 --> 00:28:28,958 నువ్వన్నది నిజమే. 271 00:28:30,333 --> 00:28:31,291 దేని గురించి? 272 00:28:31,958 --> 00:28:33,666 నేను ఇసుకలో తల దూర్చాను. 273 00:28:34,750 --> 00:28:36,750 నా గురించి ఆలోచించడానికి భయపడుతున్నాను. 274 00:28:36,750 --> 00:28:40,250 నన్ను భయపెట్టే వాటిని గుర్తు చేసుకోవడానికి. 275 00:28:49,125 --> 00:28:50,375 నీకు భయమంటే భయం. 276 00:28:52,125 --> 00:28:53,583 నేనిలా టెలిపోర్ట్ కావడం ఎలా? 277 00:28:53,583 --> 00:28:55,250 థామస్ను ఎలా బయటకు తేవాలి? 278 00:29:00,541 --> 00:29:03,291 నువ్వు చెడు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదేమో? 279 00:29:04,333 --> 00:29:05,291 అంటే బహుశా... 280 00:29:15,458 --> 00:29:16,541 మంచి ఆలోచన! 281 00:29:20,000 --> 00:29:21,375 మంచి ఆలోచన! 282 00:29:23,208 --> 00:29:24,041 అవునా? 283 00:29:39,666 --> 00:29:40,541 మార్క్? 284 00:29:44,750 --> 00:29:45,875 మార్క్! 285 00:30:22,916 --> 00:30:24,791 హలో, క్రెఫెల్డెన్! 286 00:30:33,500 --> 00:30:34,333 అవును! 287 00:30:43,375 --> 00:30:44,500 నువ్వు? 288 00:30:50,291 --> 00:30:51,250 ఇప్పుడు పనైంది! 289 00:30:52,541 --> 00:30:54,500 నాలుగు సార్లు టెలిపోర్ట్ అయ్యాను. 290 00:30:55,166 --> 00:30:57,541 భయంతోనే కాకుండా, అది ప్రతి భావనతో పనిచేసింది. 291 00:30:57,541 --> 00:31:00,083 ఒకే ప్రపంచంపై దృష్టి పెడితే మాత్రం అది పని చేయదు. 292 00:31:00,625 --> 00:31:02,500 క్యాబిన్కు, వెనుకకు దృష్టి పెట్టలేను. 293 00:31:02,500 --> 00:31:04,750 ముందుగా నేను మన ప్రపంచానికి వెళ్ళాలి. 294 00:31:04,750 --> 00:31:06,291 అందుకనే ఇంతసేపు పట్టింది. 295 00:31:07,000 --> 00:31:08,666 నేను నిన్న కంగారు పడ్డాను. 296 00:31:08,666 --> 00:31:10,875 -నేను అంతసేపు వెళ్ళానా? -అవును. 297 00:31:10,875 --> 00:31:12,208 నేను తొందరగా చేయాలి. 298 00:31:13,000 --> 00:31:15,833 నేను అక్కడకు చేరకముందే మరో ప్రపంచాన్ని ఊహించాలి. 299 00:31:15,833 --> 00:31:17,250 నాకు మరొకటి... 300 00:31:19,750 --> 00:31:22,791 ష్లోస్పార్క్ సినిమా థియేటర్ పునరుద్ధరణ కోసం మూసివేయబడింది 301 00:31:40,291 --> 00:31:41,833 మీ స్టాంప్. లోపలికి వెళ్ళండి. 302 00:31:48,041 --> 00:31:49,333 బెన్ ఎక్కడున్నాడు? 303 00:31:49,333 --> 00:31:50,375 లైట్ బోర్డ్ దగ్గర. 304 00:31:54,458 --> 00:31:57,958 -వాళ్ళు నాతో వచ్చారు! -ఆగండి, మీ స్టాంప్. 305 00:31:59,125 --> 00:32:00,625 మీరు ఇక వెళ్ళవచ్చు. 306 00:32:13,583 --> 00:32:17,166 ఆ రోజుల్లో కంటే ఈ రోజుల్లో మ్యూజిక్ గట్టిగా ఉందా? 307 00:32:17,166 --> 00:32:19,250 కాదు, మీ చెవులు ముసలివయ్యాయి. 308 00:32:25,666 --> 00:32:28,208 హాయ్, బెన్! నా బ్యాగు ఏమైనా తీసుకొచ్చావా? 309 00:32:31,000 --> 00:32:33,875 -సారా రావాలని అనుకుంది, కానీ-- -నేను లెక్కచేయను. 310 00:32:33,875 --> 00:32:35,375 నాకు సారాతో సంబంధం లేదు. 311 00:32:37,625 --> 00:32:41,041 -నువ్వు ఆమెతో మాట్లాడాలి. -ఎందుకు? నాకు ఆమెతో సంబంధం లేదు. 312 00:32:42,958 --> 00:32:44,541 కోపంగా ఉన్నావు. తాగావు. 313 00:32:44,541 --> 00:32:47,250 అది నిశ్చయించుకోవడానికి రేపటి వరకు ఆగు. 314 00:32:48,125 --> 00:32:50,083 నిశ్చయంగా ఉన్నానో లేదో తెలుసుకుంటావా? 315 00:32:50,708 --> 00:32:53,000 ఎంత నిశ్చయంగా ఉన్నానో చూపిస్తాను. రా. 316 00:33:12,708 --> 00:33:15,791 -మళ్ళీ అలాంటి పని చేయకు! -మన్నించు! 317 00:33:15,791 --> 00:33:18,166 -నా బ్యాగు ఎక్కడ? -వంటగదిలో ఉందనుకుంటాను. 318 00:33:28,708 --> 00:33:32,500 అయితే మీకు రెండు అయ్యాయి. నాలుగు మార్కులు. ధన్యవాదాలు. 319 00:33:33,000 --> 00:33:35,291 -మీకు ఏం కావాలి? -రెండు బీర్లు. 320 00:33:36,291 --> 00:33:38,250 సరే మంచిది, ఇదిగో మీ మొదటిది... 321 00:33:41,458 --> 00:33:42,916 నీకు ఏం కావాలి? 322 00:33:45,416 --> 00:33:46,666 ఛ! 323 00:33:47,416 --> 00:33:48,708 బాగానే ఉన్నావా? 324 00:33:49,375 --> 00:33:51,916 -ఎవరో నాది దొంగిలించారు! -నిజంగానా? ఛ... 325 00:33:52,708 --> 00:33:55,208 పుస్తకాన్ని ఎవడు దొంగిలిస్తాడు? 326 00:33:55,208 --> 00:33:56,791 బ్యాగులో ఉన్న పుస్తకమా? 327 00:33:56,791 --> 00:33:59,750 దాన్ని తీసుకుని అక్కడున్న బీరు డబ్బాలపై పెట్టాను. 328 00:34:01,250 --> 00:34:03,375 {\an8}అది అక్కడ బాగా ఆరిపోతుందని అనుకున్నాను. 329 00:34:04,041 --> 00:34:04,875 {\an8}ఏంటి? 330 00:34:04,875 --> 00:34:07,333 {\an8}ఎవడో దాన్ని బీరు పీపా కింద పెడితే 331 00:34:07,333 --> 00:34:08,916 {\an8}అది తడిచిపోయింది. 332 00:34:33,375 --> 00:34:34,666 మీ దగ్గర టెకీలా ఉందా? 333 00:34:35,625 --> 00:34:37,041 ఉంది, అక్కడ. 334 00:34:37,625 --> 00:34:40,541 ఉప్పు 335 00:36:03,041 --> 00:36:04,208 ఎవరది? 336 00:36:13,458 --> 00:36:14,500 నాన్నా? 337 00:36:19,166 --> 00:36:20,333 నాన్నా? 338 00:36:22,875 --> 00:36:24,583 నాన్నా, అది నువ్వా? 339 00:36:38,625 --> 00:36:40,166 నా నుండి ఏం కావాలి? 340 00:36:40,166 --> 00:36:42,083 నువ్వు నేను చెప్పింది వినాల్సింది... 341 00:36:42,083 --> 00:36:43,250 అప్పుడు... 342 00:36:45,250 --> 00:36:46,750 నాకు మాట ఇచ్చావు. 343 00:36:54,500 --> 00:36:55,708 నువ్వు మా నాన్నవు కాదు. 344 00:36:57,375 --> 00:36:58,750 నన్ను చూడు. 345 00:37:02,750 --> 00:37:04,166 ఇది నీ తప్పు. 346 00:37:04,708 --> 00:37:07,000 -ఇది నీకు తెలుసు... -మా నాన్నవు కాదు. 347 00:37:07,000 --> 00:37:09,000 ...మంటలు నిన్ను కబళించినప్పుడు? 348 00:37:10,250 --> 00:37:12,250 -మేలుకో! -నీ చర్మం పేలిపోయినప్పుడు! 349 00:37:12,250 --> 00:37:15,000 -మేలుకో! -నీ కళ్ళు మరిగిపోయినప్పుడు! 350 00:37:15,000 --> 00:37:16,250 అది నీకు తెలుసా? 351 00:37:16,916 --> 00:37:17,791 మార్క్! 352 00:37:19,375 --> 00:37:25,083 -మార్క్! అదెలా ఉంటుందో నీకు తెలుసా? -మేలుకో! 353 00:37:38,500 --> 00:37:39,666 అది బాధగా ఉంటుంది. 354 00:37:50,125 --> 00:37:51,041 ఏం జరుగుతోంది? 355 00:37:52,083 --> 00:37:53,750 ఎవరితో మాట్లాడుతున్నావు? 356 00:38:02,000 --> 00:38:04,208 ఏయ్! ఏయ్! 357 00:38:04,708 --> 00:38:06,708 -మిత్రమా, ఆగు! -ఏంటి? 358 00:38:06,708 --> 00:38:08,541 మిత్రమా, నాతో మాట్లాడు. ఇక చాలు. 359 00:38:13,375 --> 00:38:14,875 ఇక్కడ ఏదో తేడాగా ఉంది. 360 00:38:15,333 --> 00:38:18,375 అక్కడ ఏదో నా మనసును పాడు చేస్తోంది. 361 00:38:20,250 --> 00:38:21,625 నీకు పీడకల వచ్చింది. 362 00:38:22,333 --> 00:38:23,791 అది పీడకల కాదు. 363 00:38:24,375 --> 00:38:25,583 అయితే మరేంటి? 364 00:38:25,583 --> 00:38:27,416 మళ్ళీ ఏదైనా జంతువా? 365 00:38:27,916 --> 00:38:29,958 -అలా చేయకు. -ఏంటి? 366 00:38:30,708 --> 00:38:32,875 నన్ను పిచ్చోడిలా చూడకు. 367 00:38:32,875 --> 00:38:35,250 అక్కడ ఎవరో ఉన్నారని చెప్పాను. 368 00:38:35,250 --> 00:38:39,458 -నువ్వు నమ్మకపోతే నీ ఖర్మ. -అక్కడ ఎవరూ లేరు. 369 00:38:39,458 --> 00:38:41,750 నీకు పిచ్చి పడుతోంది, కానీ ఒప్పుకోవు. 370 00:38:42,958 --> 00:38:43,875 అయితే దొబ్బెయ్. 371 00:39:07,166 --> 00:39:08,083 సరే! 372 00:39:09,208 --> 00:39:11,666 అక్కడ జరిగింది తెలుసుకోవాలని ఉందా? నేను చూసింది? 373 00:39:15,041 --> 00:39:16,041 తప్పకుండా! 374 00:39:24,458 --> 00:39:25,583 మా నాన్న... 375 00:39:31,875 --> 00:39:33,041 మీ చనిపోయిన నాన్న... 376 00:39:35,833 --> 00:39:38,250 నన్నిలా గట్టిగా పట్టుకుని కాల్చాడు. 377 00:39:44,333 --> 00:39:45,416 నీకు చూపించాలా? 378 00:39:56,416 --> 00:39:57,666 నాకు ఏమీ కనిపించడం లేదు. 379 00:40:06,583 --> 00:40:07,708 అక్కడికి వెళ్ళాను. 380 00:40:08,708 --> 00:40:09,583 వాస్తవంగా. 381 00:40:10,541 --> 00:40:12,333 నీకు పిచ్చి పడుతోంది, జిమర్మన్. 382 00:40:52,666 --> 00:40:54,875 సర్కస్ డైకిరి 383 00:41:02,041 --> 00:41:03,541 -ఎంత? -ఎనిమిది మార్కులు. 384 00:41:05,833 --> 00:41:08,250 -చిల్లర ఉంచుకో. -ధన్యవాదాలు. 385 00:41:15,125 --> 00:41:16,291 హేయ్, మాయా! 386 00:41:16,916 --> 00:41:18,208 ఎక్కడికి వెళ్తున్నావు? 387 00:41:22,291 --> 00:41:23,791 ముందే ఎందుకు వెళ్తున్నావు? 388 00:41:28,333 --> 00:41:30,500 సారాను వదిలేయగానే మరొకరిని తగులుకున్నావా? 389 00:41:32,125 --> 00:41:33,375 నీకెందుకు కోపం? 390 00:41:33,375 --> 00:41:36,375 -నీకెందుకు పట్టింపు? -నీకు ఏం అర్థం కాదు, కదా? 391 00:41:37,958 --> 00:41:40,541 -పిచ్చోడా. -కాస్త ఆగు. 392 00:41:40,541 --> 00:41:43,875 నేను ఎప్పుడూ నీ వెంటే ఉండడం గమనించలేదా? 393 00:41:47,125 --> 00:41:48,416 అంటే నువ్వు... 394 00:41:49,833 --> 00:41:52,250 అవును, మందబుద్ధి. 395 00:41:55,166 --> 00:41:56,916 అది నాకు తెలియదు. 396 00:41:56,916 --> 00:42:00,000 నీ ఏడేళ్ళ వయసులో నువ్వు మా కారును గుద్దినప్పటి నుండి 397 00:42:00,000 --> 00:42:01,833 నీ ప్రియురాలిని కావాలనుకున్నాను. 398 00:42:02,416 --> 00:42:04,416 మా నాన్న నిన్ను చంపేయాలని అనుకున్నాడు. 399 00:42:05,125 --> 00:42:06,958 కానీ నేనన్నాను, "వద్దు, నాన్నా!" 400 00:42:08,958 --> 00:42:11,291 "ఏదో ఒక రోజు అతన్నే పెళ్ళి చేసుకుంటాను." 401 00:42:14,250 --> 00:42:16,166 నాకు ఇప్పటికీ అలాగే అనిపిస్తుంది. 402 00:42:21,208 --> 00:42:24,708 నన్ను ఒక మంచివాడిలా చూసావని అనుకున్నాను... 403 00:42:28,250 --> 00:42:31,041 కానీ ఇది కాస్త తెలివితక్కువతనం కావచ్చు. 404 00:42:32,708 --> 00:42:33,916 అవును, అలాంటి వాడివే. 405 00:42:34,750 --> 00:42:36,375 పిచ్చోడివి. 406 00:42:52,125 --> 00:42:53,291 మాయా! 407 00:42:57,916 --> 00:42:58,958 మాయా! 408 00:43:49,208 --> 00:43:50,208 ఇదిగో! 409 00:43:50,750 --> 00:43:51,666 ధన్యవాదాలు. 410 00:44:07,208 --> 00:44:11,333 దయచేసి సహాయం చేయండి... మాయా. 411 00:44:16,000 --> 00:44:17,416 సహాయం కోరుతాను! 412 00:44:26,083 --> 00:44:27,458 ఇక్కడ ఏం చేస్తున్నావు? 413 00:44:28,000 --> 00:44:29,541 నీ తప్పులను సరిదిద్దుతున్నాను! 414 00:44:31,000 --> 00:44:33,791 మాయకు వెంటనే సహాయం కావాలి. మనం అంబులెన్స్కు ఫోన్ చేయాలి. 415 00:44:42,291 --> 00:44:43,666 ఎవరితోనూ మాట్లాడవద్దు. 416 00:44:52,708 --> 00:44:55,041 నువ్వు బయటకు వెళ్ళి చాలా కాలం అయిందా? 417 00:44:55,708 --> 00:44:58,541 -ఏంటి? -నువ్వు బయటకు వెళ్ళి చాలా కాలం అయిందా? 418 00:44:59,958 --> 00:45:03,500 జనాలతో కలిసి చాలాకాలం అయినట్లుగా కనిపిస్తున్నావు. 419 00:45:07,416 --> 00:45:09,791 నువ్వేమీ హీరోలా కనిపించడం లేదు. 420 00:45:18,416 --> 00:45:20,666 మన్నించు, మంచితనంగా అన్నాను. 421 00:45:28,666 --> 00:45:30,958 నేను అనుకుంటాను మనం ఇద్దరం... 422 00:47:19,958 --> 00:47:20,916 నాతో రా. 423 00:48:34,625 --> 00:48:36,500 అవి చాలా గట్టిగా అరుస్తున్నాయి! 424 00:48:37,833 --> 00:48:38,875 మనకు ఆహారం కావాలి. 425 00:48:39,833 --> 00:48:41,500 నేను వాటిని తినను. 426 00:48:42,500 --> 00:48:43,458 కానీ నేను తింటాను. 427 00:48:43,458 --> 00:48:46,000 వాటి వాసనతో కొమ్ములు గలవారు మనల్ని పసిగట్టలేరు. 428 00:48:46,000 --> 00:48:49,000 కొమ్ములు గలవారు ఏంటి? నాకు ఇంకా ఎవరూ కనిపించలేదే? 429 00:48:51,375 --> 00:48:53,375 -నన్ను నిందిస్తున్నావా? -లేదు! 430 00:48:53,375 --> 00:48:57,250 -వాళ్ళు కనిపించకపోతే నా తప్పు కాదు. -నేను నిన్ను నిందించడం లేదు. 431 00:48:57,250 --> 00:48:59,416 -అలాగే అనిపిస్తోంది. -కానీ అలా అనలేదు. 432 00:49:01,333 --> 00:49:03,166 కనీసం నా దగ్గర ఒక ఉపాయం ఉంది. 433 00:49:03,166 --> 00:49:05,041 నీ సంగతేంటి? నీ ఉపాయం ఏంటి? 434 00:49:05,583 --> 00:49:09,666 -నీ దగ్గర థామస్ను రక్షించే ఉపాయమే లేదు. -చేపలు నోరుమూసుకునేలా చెయ్. 435 00:49:09,666 --> 00:49:10,583 నా మీద అరవకు. 436 00:50:04,416 --> 00:50:05,791 మేకులు ఏమయ్యాయి? 437 00:50:22,291 --> 00:50:23,416 వాటిని నాకివ్వు! 438 00:50:43,000 --> 00:50:44,208 నీకు పిచ్చా? 439 00:50:44,208 --> 00:50:47,458 అలా నిక్కచ్చిగా ఉండడం మాని ఇక నిజాన్ని ఎదుర్కో. 440 00:50:48,458 --> 00:50:50,041 ఇదేంటి, మిత్రమా? 441 00:50:50,041 --> 00:50:53,875 నాకు తెలుసు, నీకు ఏమైందో, ఎందుకు పిచ్చోడిలా ప్రవర్తిస్తావో, 442 00:50:53,875 --> 00:50:57,958 నీకెందుకు స్నేహితులు లేరో. అది నీకు వచ్చే విపరీతమైన కోపం వల్ల కాదు. 443 00:50:58,583 --> 00:51:02,375 -నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. -ఓ, నీకు తెలుసు. 444 00:51:02,375 --> 00:51:05,791 ఎప్పుడూ దూరంగా ఉంటావు, దాంతో గుర్తుంచుకోవాల్సిన పని ఉండదు. 445 00:51:05,791 --> 00:51:08,125 కానీ థామస్ నాకు అన్నీ చెప్పాడు. 446 00:51:08,125 --> 00:51:09,333 అన్ని వివరాలు... 447 00:51:11,375 --> 00:51:12,916 మీ నాన్న గురించి. 448 00:51:17,500 --> 00:51:20,333 -ఆపు. -రా. అరువు. 449 00:51:20,333 --> 00:51:23,208 నామీద అరువు. నేను పట్టించుకోను. 450 00:51:23,208 --> 00:51:25,375 దీని సంగతేంటో తేల్చుకుందాం. 451 00:51:25,375 --> 00:51:27,041 నీకు గుర్తుకొస్తుంది! 452 00:51:30,583 --> 00:51:33,250 ఆపు అని చెప్పాను! 453 00:51:33,250 --> 00:51:35,583 మీ నాన్న వర్క్షాప్కు కారులో వెళ్ళావు. 454 00:51:35,583 --> 00:51:39,208 నువ్వు, థామస్, మీ నాన్న. 455 00:51:39,208 --> 00:51:41,541 తన గ్రిఫన్ పరిశోధనను కాల్చేయాలని అనుకున్నాడు. 456 00:51:41,541 --> 00:51:44,000 బ్లాక్ టవర్ గురించి ఎవరికీ తెలియకూడదని. 457 00:51:44,000 --> 00:51:47,791 నువ్వు ఇక్కడే ఉండి క్రానికల్ను చూసుకో. ఏం జరిగినా. 458 00:51:47,791 --> 00:51:48,708 ఒట్టు? 459 00:51:49,458 --> 00:51:50,291 ఒట్టు! 460 00:51:56,416 --> 00:51:57,708 అక్కడే ఉంటానన్నావు! 461 00:51:58,291 --> 00:51:59,458 నోరు మూసుకో. 462 00:52:05,291 --> 00:52:07,208 కానీ అప్పుడు టార్చిలైట్ ఆరిపోయింది. 463 00:52:07,916 --> 00:52:11,083 చీకటిని చూడగానే భయం వేసింది. 464 00:52:13,333 --> 00:52:14,791 థామస్! 465 00:52:16,458 --> 00:52:17,291 వెళ్ళు! 466 00:52:17,291 --> 00:52:20,041 నన్ను ఒంటరిగా వదిలి పెట్టొద్దు! దయచేసి. 467 00:52:20,041 --> 00:52:21,208 దయచేసి! 468 00:52:23,541 --> 00:52:25,416 కదలొద్దు! మేము పోలీసులం. 469 00:52:25,416 --> 00:52:27,583 పెట్రోలు డబ్బా కింద పెట్టు. 470 00:52:29,791 --> 00:52:33,250 ముందుగా అనుకున్నట్లుగా థామస్ మీ నాన్నకు సహాయం చేస్తూ 471 00:52:33,250 --> 00:52:39,333 నీ దగ్గరకు తిరిగి రాకుంటే, 472 00:52:40,791 --> 00:52:42,250 అతను ఇంకా బ్రతికి ఉండేవాడు. 473 00:52:43,250 --> 00:52:44,833 అతన్ని అక్కడి నుండి తీసుకురండి. 474 00:52:46,250 --> 00:52:47,708 అతన్ని తీసుకురండి. 475 00:52:47,708 --> 00:52:49,333 అలా చేయకు. 476 00:53:00,666 --> 00:53:01,583 ఏయ్! 477 00:53:02,750 --> 00:53:04,125 ఇది బాధగా ఉంటుందని తెలుసు! 478 00:53:05,250 --> 00:53:07,958 నిజం నిష్ఠూరంగా ఉంటుంది. 479 00:53:07,958 --> 00:53:09,083 నోరు మూసుకో! 480 00:53:09,083 --> 00:53:12,083 కానీ నువ్వు దాన్ని అధిగమించాలంటే, 481 00:53:12,083 --> 00:53:14,166 దాన్ని ఒప్పుకోవాలి. 482 00:53:14,166 --> 00:53:15,916 మీ నాన్న చావు... 483 00:53:19,333 --> 00:53:20,625 నీ పొరపాటు వల్లే. 484 00:54:37,541 --> 00:54:42,083 హా! 485 00:54:59,083 --> 00:55:00,208 అతను సిద్ధంగా ఉన్నాడు! 486 00:55:01,333 --> 00:55:03,041 వేటగాళ్ళను పంపించు! 487 00:56:54,958 --> 00:56:56,958 సబ్టైటిల్ అనువాద కర్త నల్లవల్లి రవిందర్ రెడ్డి 488 00:56:56,958 --> 00:56:59,041 {\an8}క్రియేటివ్ సూపర్వైజర్ రాజేశ్వరరావు వలవల