1 00:00:14,125 --> 00:00:17,333 ఉల్రిచ్ 2 00:01:44,583 --> 00:01:45,458 నేను... 3 00:01:58,875 --> 00:02:01,250 అది తప్పించుకుంటుంది! 4 00:02:18,416 --> 00:02:20,333 అదేంటి? 5 00:02:30,791 --> 00:02:33,625 వోల్ఫ్‌గాంగ్ మరియు హైకె హోల్‌బైన్ రచించిన డెర్ గ్రైఫ్ నవల ఆధారంగా 6 00:02:36,166 --> 00:02:40,083 ద గ్రిఫన్ 7 00:02:44,791 --> 00:02:46,708 పెట్రోల్ 8 00:03:05,041 --> 00:03:06,041 నన్ను వెళ్ళనివ్వండి. 9 00:03:06,916 --> 00:03:09,458 నన్ను వెళ్ళనివ్వండని చెప్పాను! 10 00:03:10,291 --> 00:03:11,541 అది ఎలా సాధ్యం? 11 00:03:11,541 --> 00:03:12,750 రా! 12 00:03:13,750 --> 00:03:14,666 నా బాబు... 13 00:03:15,541 --> 00:03:16,958 మనం ఇంటికి వెళ్ళి... 14 00:03:17,833 --> 00:03:19,000 సాధన చేద్దాం. 15 00:03:19,583 --> 00:03:22,541 కాస్త కలిసి సాధన చేద్దాం. 16 00:03:23,041 --> 00:03:25,333 మనిద్దరమే, సరేనా? 17 00:03:25,916 --> 00:03:28,916 నా కట్లు విప్పు, మెమో. 18 00:03:34,125 --> 00:03:35,250 మెమో! 19 00:03:35,250 --> 00:03:37,416 నన్ను వెళ్ళనివ్వు! ఇప్పుడే! 20 00:03:38,416 --> 00:03:39,458 నువ్వు ఎవరు? 21 00:03:41,625 --> 00:03:43,083 నన్ను గుర్తు పట్టలేదా? 22 00:03:43,583 --> 00:03:45,708 రా, నా కట్లు విప్పు. 23 00:03:55,541 --> 00:03:56,541 మార్క్... 24 00:04:01,083 --> 00:04:02,166 లైటర్! 25 00:04:04,708 --> 00:04:05,875 లైటర్! 26 00:04:14,708 --> 00:04:16,208 మా నాన్నలా నటిస్తావా? 27 00:04:18,250 --> 00:04:20,500 మీ నాన్నలా నటించడం లేదు. మీ నాన్ననే. 28 00:04:21,000 --> 00:04:21,875 మార్క్! 29 00:04:22,666 --> 00:04:24,291 నీకు అలా అనిపించడం లేదా? 30 00:04:25,333 --> 00:04:29,958 మార్క్, ఏం చేస్తున్నావు? ఏయ్, కానివ్వు. 31 00:04:30,541 --> 00:04:31,541 మార్క్... 32 00:04:32,291 --> 00:04:34,625 దయచేసి నా కట్ల విప్పు, మార్క్! 33 00:04:35,166 --> 00:04:36,333 నేను మీ నాన్నను. 34 00:04:37,125 --> 00:04:38,333 నువ్వు కోరుకోవు... 35 00:04:39,416 --> 00:04:42,041 మార్క్! మార్క్, నన్ను కాపాడు! 36 00:04:44,250 --> 00:04:45,458 మార్క్! 37 00:04:45,458 --> 00:04:46,541 నువ్వు... 38 00:04:46,541 --> 00:04:47,875 -నొప్పిగా ఉంది! - ...ఎవరు? 39 00:04:51,458 --> 00:04:54,750 మానీత్! 40 00:04:59,708 --> 00:05:00,833 నీ పేరు మానీతా? 41 00:05:01,333 --> 00:05:02,833 నేను ఒక మానీత్ను! 42 00:05:03,541 --> 00:05:05,166 మాకు పేర్లు ఉండవు! 43 00:05:05,166 --> 00:05:07,666 నా గతం గురించి మీకు ఎందుకు అంతగా తెలుసు? 44 00:05:07,666 --> 00:05:10,625 నా కలల గురించి, మా నాన్న గురించి. 45 00:05:10,625 --> 00:05:14,041 మానీత్ మీ ఆలోచనల రుచి చూడగలడు, 46 00:05:14,041 --> 00:05:19,125 వాస్తవం కంటే మెరుగ్గా చూపించగలడు, అనుభూతి చెందేలా చేయగలడు. 47 00:05:20,375 --> 00:05:21,375 నిన్ను ఎవరు పంపారు? 48 00:05:24,791 --> 00:05:27,583 -అది ఎక్కడికి వెళ్ళిపోయింది? -ఎక్కడికి వెళ్ళలేదు. 49 00:05:28,416 --> 00:05:29,791 అది ఇంకా ఇక్కడే ఉంది. 50 00:05:37,750 --> 00:05:38,708 వద్దు! 51 00:05:38,708 --> 00:05:39,791 -వద్దు! -చివరిసారి. 52 00:05:39,791 --> 00:05:42,083 -వద్దు. -నిన్ను ఎవరు పంపారు? 53 00:05:42,083 --> 00:05:43,458 -మూడు... -వద్దు! 54 00:05:43,458 --> 00:05:45,708 -రెండు... -చెప్పలేను, నన్ను చంపేస్తారు. 55 00:05:45,708 --> 00:05:49,708 -ఒకటి... -గ్రిఫన్! గ్రిఫన్ పంపించాడు... 56 00:05:51,833 --> 00:05:53,583 ఇక్కడ ఉన్నామని గ్రిఫన్కు తెలుసా? 57 00:05:54,541 --> 00:05:55,958 అతనికి అంతా తెలుసు. 58 00:05:57,500 --> 00:05:59,041 ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి! 59 00:05:59,791 --> 00:06:00,833 కానీ ఎందుకు? 60 00:06:01,458 --> 00:06:04,541 నాకు కోపం తెప్పించడానికి నిన్ను గ్రిఫన్ ఎందుకు పంపించాడు? 61 00:06:04,541 --> 00:06:09,250 కోపం కాదు, ద్వేషం! అతను నీ ద్వేషంపై బ్రతుకుతాడు. 62 00:06:12,916 --> 00:06:15,833 -అతనికి మా రక్తం అక్కరలేదు. -అతనికి యుద్ధం కావాలి. 63 00:06:15,833 --> 00:06:19,291 అతనిపై ద్వేషంతో మీరు యుద్ధం చేస్తారని అతనికి తెలుసు. 64 00:06:22,833 --> 00:06:26,083 ఇక నన్ను వెళ్ళనివ్వు! నాకు తెలిసిందంతా చెప్పాను! 65 00:06:28,041 --> 00:06:29,208 వాళ్ళు వచ్చారు! 66 00:06:29,708 --> 00:06:33,791 దయచేసి నా కట్లు విప్పండి! నాకు తెలిసిందంతా చెప్పాను. 67 00:06:54,500 --> 00:06:57,208 మేము అక్కడ నిలుచున్నాము. 68 00:06:57,208 --> 00:07:00,250 డీజే మా టేబుల్ను విరగొట్టినప్పుడు. కాంగో! 69 00:07:09,291 --> 00:07:11,416 ఇది హెర్మన్, మా గోధుమరంగు ఎలుగుబంటి. 70 00:07:12,791 --> 00:07:14,916 అది ఈ బోను నుండి ఎలా బయటపడింది? 71 00:07:14,916 --> 00:07:17,125 హెర్మన్ ఎప్పుడూ క్రూరంగా లేదు. 72 00:07:17,125 --> 00:07:19,791 మా దగ్గర కఠినమైన భద్రత ఏర్పాట్లు ఉన్నాయి. 73 00:07:20,291 --> 00:07:23,333 నేను ఇది వివరించలేను. నన్ను నమ్మండి. 74 00:07:24,166 --> 00:07:27,375 అవును, అవును. సరే. నువ్వు ఇంకా నా కోసం ఇక్కడ సంతకం చేయాలి. 75 00:07:27,375 --> 00:07:30,291 నేను నీతో మాట్లాడాలి. నాతో వస్తావా? 76 00:08:13,333 --> 00:08:16,458 అయ్యా, ఇక్కడ ఎవరూ లేరు. 77 00:08:17,208 --> 00:08:20,750 మనం అంత తొందరగా రాలేదు. 78 00:08:23,000 --> 00:08:24,333 మంచిది... 79 00:08:26,625 --> 00:08:27,541 వెనుదిరగండి! 80 00:08:27,541 --> 00:08:29,500 -ఆగండి! -పదండి. 81 00:08:31,041 --> 00:08:33,416 వాళ్ళు ఇంతకు ముందు ఇక్కడ ఉన్నారు. 82 00:08:34,625 --> 00:08:36,541 ఇంకా వాళ్ళ వాసన వస్తోంది. 83 00:08:37,375 --> 00:08:39,083 నాది తుది నిర్ణయం. 84 00:08:39,083 --> 00:08:44,500 ఇంకాస్త సమయం ఇవ్వండి. సూర్యాస్తమయం వరకు. వాళ్ళను కనిపెడతాను. 85 00:08:47,625 --> 00:08:49,791 నాది తుది నిర్ణయం. 86 00:08:50,291 --> 00:08:52,041 ఆయన చెప్పింది విన్నావుగా. 87 00:09:02,875 --> 00:09:04,333 క్షమించండి, అయ్యా... 88 00:09:05,958 --> 00:09:08,000 ఎందుకో అడగవచ్చా? 89 00:09:08,500 --> 00:09:11,041 వాళ్ళను కనిపెడతానని ఒట్టు వేస్తున్నాను! 90 00:09:12,750 --> 00:09:15,541 వాళ్ళు మనల్ని కనిపెడతారని నేను అనుకుంటున్నాను. 91 00:09:16,875 --> 00:09:18,291 వెనుదిరగండి! 92 00:09:19,583 --> 00:09:21,666 నా భార్య పిల్లల్ని తీసుకుని పారిపోయింది. 93 00:09:22,291 --> 00:09:26,208 నేను ఒంటరివాడినై యాంటీడిప్రెసెంట్లు తీసుకోసాగాను. 94 00:09:26,833 --> 00:09:29,375 రోజంతా అతిగా తినసాగాను. అది మంచి సమయం కాదు. 95 00:09:30,708 --> 00:09:31,833 అప్పుడు ఫోన్ వచ్చింది. 96 00:09:32,375 --> 00:09:36,041 క్రెఫెల్డెన్ శ్మశానవాటిక దగ్గర ఒక తండ్రి తన పిల్లలిద్దరిని అపహరించాడని. 97 00:09:37,083 --> 00:09:39,000 అతన్ని ఆపడానికి ప్రయత్నించాము... 98 00:09:40,583 --> 00:09:41,541 అవకాశం లేదు. 99 00:09:44,291 --> 00:09:46,416 నా కళ్ళముందే 100 00:09:46,875 --> 00:09:48,458 కార్ల్ కాలిపోవడం చూసాను. 101 00:09:50,208 --> 00:09:51,750 కానీ మరుసటి ఉదయం, 102 00:09:52,458 --> 00:09:54,250 మంటలు ఆర్పేసాక, 103 00:09:56,083 --> 00:09:57,916 శవం మాయమైపోయింది. 104 00:09:58,958 --> 00:10:00,750 అక్కడ ఏం మిగలలేదు. 105 00:10:02,541 --> 00:10:04,041 అతను పూర్తిగా కాలిపోయాడు. 106 00:10:05,000 --> 00:10:06,541 లేదు, నీకు అర్థం కావడం లేదు. 107 00:10:07,625 --> 00:10:10,791 ఎప్పుడైనా తగలబడ్డాక ఏదైనా మిగిలి ఉంటుంది. 108 00:10:10,791 --> 00:10:14,541 బూడిద, ఎముకలు, దంతాలు, బెల్ట్ కట్టు. ఏదో ఒకటి మిగిలే ఉంటుంది. 109 00:10:14,541 --> 00:10:15,833 ఇందులో మినహాయింపు లేదు. 110 00:10:17,041 --> 00:10:21,750 కార్ల్ జిమర్మన్ మంటలో పూర్తిగా మాయమయ్యాడు. 111 00:10:23,416 --> 00:10:24,875 అతని బూడిద కూడా మాయమైపోయింది. 112 00:10:26,583 --> 00:10:28,583 కానీ అతని కలశాన్ని పాతి పెట్టాను. 113 00:10:30,458 --> 00:10:32,416 అది ఏదో కాలిపోయిన బూడిద. 114 00:10:33,333 --> 00:10:35,166 దాన్ని కప్పిపుచ్చారు. 115 00:10:37,500 --> 00:10:40,166 -ఎవరు అధికారం ఇచ్చారు? -పబ్లిక్ ప్రాసిక్యూటర్... 116 00:10:40,833 --> 00:10:41,791 ఊ, నేనే ఇచ్చాను. 117 00:10:41,791 --> 00:10:42,750 యాంటీడిప్రెసెంట్లు 118 00:10:45,625 --> 00:10:46,833 అవును. 119 00:10:48,416 --> 00:10:51,541 -వివరాలు తర్వాత మాట్లాడుకుందాం. -తర్వాత ఫోన్ చేస్తాను. 120 00:10:52,083 --> 00:10:53,500 ప్రాసిక్యూటర్ గారు! 121 00:10:55,458 --> 00:10:58,500 జిమర్మన్ కేసు విషయంలో... ప్రాసిక్యూటర్ గారు. 122 00:11:02,125 --> 00:11:03,375 నీకు ఏం కావాలి? 123 00:11:05,916 --> 00:11:06,833 ఆగు! 124 00:11:08,875 --> 00:11:09,875 ఆగు! 125 00:11:11,291 --> 00:11:12,750 -ఆగు! -కింద పడేయ్! 126 00:11:12,750 --> 00:11:17,875 అయ్యయ్యో! అతను మానవుడు కాదు! 127 00:11:17,875 --> 00:11:20,875 అతను మానవుడు కాదు! 128 00:11:20,875 --> 00:11:25,708 సస్పెన్షన్. థెరపీ. కెరీర్ నాశనమైంది. దాదాపుగా పిచ్చాసుపత్రిలో చేరేవాడిని. 129 00:11:26,250 --> 00:11:28,916 మొత్తం దర్యాప్తును గాలికి వదిలేసారు. 130 00:11:28,916 --> 00:11:30,625 అతని పేరేంటి? 131 00:11:30,625 --> 00:11:32,583 నాకు అతని పేరు తెలియలేదు. 132 00:11:33,500 --> 00:11:35,958 అతని గురించి నాతోటి ఉద్యోగులకు కూడా గుర్తులేదు. 133 00:11:36,500 --> 00:11:39,083 ఎవరికీ గుర్తు లేకపోవడం వింతగా ఉంది, కదా? 134 00:11:41,333 --> 00:11:42,875 కేస్ ఫైల్ ఉందా? 135 00:11:43,750 --> 00:11:46,750 కేస్ ఫైల్ లేదు. అంతా చెరిపేసారు. 136 00:11:47,166 --> 00:11:48,458 అంతా సద్దుమణిగేలా చేసారు. 137 00:11:48,875 --> 00:11:52,458 మనం అక్కడ కాల్చింది ఎలుగుబంటి కాకుండా 138 00:11:53,125 --> 00:11:55,791 ఏదైనా రాక్షసి అయితే... 139 00:11:56,666 --> 00:11:58,583 అప్పుడు నాకు పిచ్చి పట్టలేదని అర్థం, 140 00:11:59,458 --> 00:12:01,166 అలాగే మార్క్కు కూడా. 141 00:12:06,125 --> 00:12:07,916 చర్చి దగ్గర ద్వారం. 142 00:12:09,125 --> 00:12:10,458 రెబేకా... 143 00:12:12,958 --> 00:12:14,583 క్రానికల్ రెబేకా దగ్గర ఉంది. 144 00:12:40,875 --> 00:12:41,958 నేను ఇక్కడ ఏం చేయాలి? 145 00:12:41,958 --> 00:12:44,750 నాతోటి ఉద్యోగి ఆసుపత్రి నుండి ఫోన్ చేసాడు. 146 00:12:45,833 --> 00:12:48,666 పార్టీలో స్పృహ కోల్పోయి పడి ఉన్నావు. 147 00:12:49,750 --> 00:12:51,000 నిన్ను తీసుకొచ్చాను. 148 00:12:51,625 --> 00:12:52,958 ఏం జరిగింది? 149 00:12:56,041 --> 00:13:00,333 ష్లోస్పార్క్ సినిమా థియేటర్ దగ్గర ఒక దుర్ఘటన జరిగింది. 150 00:13:00,333 --> 00:13:03,041 {\an8}డైకిరి సర్కస్ నుంచి తప్పించుకున్న ఎలుగుబంటి 151 00:13:03,041 --> 00:13:06,625 దాదాపు రాత్రి 9 గంటలకు అక్రమ పార్టీలోని వ్యక్తులపై దాడి చేసింది. 152 00:13:06,625 --> 00:13:08,208 ఎలుగుబంటి బోను నుండి 153 00:13:08,208 --> 00:13:11,250 ఎలా తప్పించుకుందో ప్రస్తుతానికి తెలియదు. 154 00:13:11,250 --> 00:13:16,250 {\an8}జంతు హక్కుల ఉద్యమకారుల పనేమో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 155 00:13:18,125 --> 00:13:19,250 అది ఎలుగుబంటి కాదు. 156 00:13:20,416 --> 00:13:21,583 అది ఎలుగుబంటి కాదు! 157 00:13:24,333 --> 00:13:26,958 గ్రిఫన్ జనాలను మభ్యపెడతాడని క్రానికల్లో ఉంది. 158 00:13:27,416 --> 00:13:32,541 అతను ఈ అసహ్యకర, మోసపూరిత, వికారమైన జీవులను ఉపయోగిస్తాడు... 159 00:13:33,750 --> 00:13:35,916 -మానీత్లు! -ఇక చాలు! 160 00:13:38,500 --> 00:13:40,875 మరోసారి ఆ పుస్తకం పేరెత్తకు! 161 00:13:40,875 --> 00:13:43,083 మరోసారి గ్రేట్ ఈగిల్ పేరు ఎత్తకు. 162 00:13:44,875 --> 00:13:45,875 అదేంటి? 163 00:13:48,000 --> 00:13:49,083 గ్రిఫన్. 164 00:13:49,083 --> 00:13:50,708 సరేనా? గ్రిఫన్. 165 00:14:00,500 --> 00:14:01,833 ఎక్కడికి వెళ్తున్నావు? 166 00:14:03,208 --> 00:14:04,166 నీ గదికి వెళ్ళు! 167 00:14:04,625 --> 00:14:05,958 మార్క్కు సహాయం కావాలి. 168 00:14:06,833 --> 00:14:09,416 సరే, నీకు కూడా వాస్తవానికి, కల్పనకు 169 00:14:09,416 --> 00:14:11,583 తేడా తెలియకపోతే... 170 00:14:13,791 --> 00:14:17,708 -ఎటర్నియా క్లినిక్, నేను థేలాను. -ఒకరిని అత్యవసరంగా చేర్పించాలి. 171 00:14:17,708 --> 00:14:23,208 డా. యోర్గ్ పీటర్స్. ఫిజీషియన్ ఐడీ 889623, ధ్రువీకరణ కోడ్ 7. 172 00:14:23,208 --> 00:14:25,375 రోగి పేరేంటి? 173 00:14:27,875 --> 00:14:30,500 డాక్టర్ పీటర్స్? రోగి పేరేంటి? 174 00:14:34,416 --> 00:14:35,583 హలో? 175 00:14:43,041 --> 00:14:45,916 సమస్య పరిష్కరించబడింది, ధన్యవాదాలు. 176 00:14:51,041 --> 00:14:52,500 నువ్వంటే నాకు అసహ్యం! 177 00:14:52,500 --> 00:14:54,958 ఇకపై మనం కలకాలం కలిసి ఉంటాం. 178 00:14:54,958 --> 00:14:56,333 {\an8}అవును, ఆగు. 179 00:14:56,333 --> 00:15:00,041 {\an8}ఇద్దరు చనిపోయారు. ఐదుగురు గాయపడ్డారు. ఒకరు చాలా తీవ్రంగా. 180 00:15:00,041 --> 00:15:05,583 అక్రమ కార్యక్రమానికి బాధ్యులు ఎవరనే దానిపై కూడా దర్యాప్తు జరుపుతున్నారు. 181 00:15:05,583 --> 00:15:08,875 {\an8}-ధన్యవాదాలు. -థియేటర్ను 1992లో మూసివేసారు. 182 00:15:08,875 --> 00:15:10,250 {\an8}అది అయి ఉంటుంది... 183 00:15:32,750 --> 00:15:33,875 ఆగండి! 184 00:15:36,708 --> 00:15:38,625 మనం ఇక్కడే ఉందాం. 185 00:15:40,625 --> 00:15:42,250 విశ్రాంతి తీసుకోండి! 186 00:15:42,791 --> 00:15:44,916 విశ్రాంతి తీసుకోండి, అందరూ! 187 00:15:44,916 --> 00:15:47,125 వాళ్ళు రాత్రికి ఇక్కడే ఉంటున్నారు. 188 00:15:47,708 --> 00:15:50,333 నువ్వు పడుకుంటే ముందుగా నేను కాపలా ఉంటాను. 189 00:15:51,083 --> 00:15:53,625 నువ్వు పడుకో. ముందుగా నేను కాపలా ఉంటాను! 190 00:16:07,625 --> 00:16:08,708 ఏమైంది? 191 00:16:08,708 --> 00:16:11,500 ప్రత్యేకంగా ఏం లేదు, నువ్వు నా తల పగులగొట్టావు. 192 00:16:13,000 --> 00:16:15,625 -అది నువ్వు కాదు. -కానీ అది నేనే అనుకున్నావు. 193 00:16:18,875 --> 00:16:22,291 -అయితే? -నాకు తెలియదు, దానికి వివరణ కావాలేమో? 194 00:16:23,666 --> 00:16:26,000 నువ్వు సూపర్ హీరోల గురించి వాగుతుంటావు. 195 00:16:26,000 --> 00:16:27,708 "కులాసాగా ఉండు, మార్క్!" 196 00:16:27,708 --> 00:16:30,708 "అలా నిక్కచ్చిగా ఉండకు." "దాన్ని వదిలేయ్ అంతే." 197 00:16:31,416 --> 00:16:33,000 ఏం జరుగుతుందో ఇక నీకు తెలుసు. 198 00:16:38,875 --> 00:16:40,041 నన్ను మన్నించు. 199 00:16:40,791 --> 00:16:42,083 కానీ కోపం వచ్చినప్పుడు, 200 00:16:42,916 --> 00:16:44,500 నేను మరొకరిలా మారిపోతాను. 201 00:16:46,541 --> 00:16:48,583 ఇంతకుముందు ఇక్కడికి వచ్చిన వ్యక్తిలా. 202 00:16:51,666 --> 00:16:53,041 మన్నించాను. 203 00:16:59,166 --> 00:17:01,583 నిజమైన నన్ను కొట్టి చూడు. 204 00:17:03,958 --> 00:17:06,250 దాని పరిణామం మరోలా ఉంటుంది, మిత్రమా. 205 00:17:18,375 --> 00:17:20,041 చెరువు దగ్గరి దురుసుతనానికి 206 00:17:22,583 --> 00:17:23,833 నన్ను మన్నించండి. 207 00:17:25,458 --> 00:17:27,875 కొన్నిసార్లు నేను మరీ... 208 00:17:27,875 --> 00:17:29,666 అత్యాశకు పోతావు. 209 00:17:32,375 --> 00:17:35,625 నేను ప్రపంచాలు తిరిగే యాత్రికుడిని పట్టుకుంటే 210 00:17:36,333 --> 00:17:38,791 తండ్రిని చూడవచ్చేమో అనుకున్నాను. 211 00:17:38,791 --> 00:17:42,375 దాదాపుగా ఎవరూ తండ్రిని కళ్ళారా చూడలేదు. 212 00:17:42,375 --> 00:17:43,833 మీరు కూడానా? 213 00:17:45,291 --> 00:17:46,750 అది ఎప్పుడూ ఆలోచించలేదు. 214 00:17:46,750 --> 00:17:48,875 మీకు తండ్రిని కళ్ళారా చూడాలని లేదా? 215 00:17:49,416 --> 00:17:51,166 నేను అలా అనలేదు! 216 00:17:51,166 --> 00:17:53,458 కచ్చితంగా నాకు చూడాలని ఉంది. 217 00:17:53,458 --> 00:17:56,000 కానీ దాని కోసం వెంపర్లాడను. 218 00:18:04,541 --> 00:18:07,791 "మనకు తండ్రి ఇచ్చినట్లుగా 219 00:18:07,791 --> 00:18:11,333 "మనం జీవితాన్ని స్వీకరించాలి." 220 00:18:13,750 --> 00:18:17,625 నీ సమయం వస్తుంది, యార్మా. 221 00:18:17,625 --> 00:18:19,083 ఓపిక పట్టు. 222 00:18:31,625 --> 00:18:33,416 మనుషుల్లాగే ప్రవర్తిస్తున్నారు. 223 00:18:40,666 --> 00:18:43,416 వాళ్ళు మళ్ళీ మనల్ని చూస్తున్నారు. 224 00:18:45,250 --> 00:18:46,666 పోనిలే, యార్మా! 225 00:18:47,166 --> 00:18:50,166 ఒకరితో ఒకరు ఎలా మంచిగా ఉండాలో వారికి తెలియదు. 226 00:19:46,083 --> 00:19:47,125 పరమ చెత్త! 227 00:19:47,583 --> 00:19:50,166 వాళ్ళు రాళ్ళను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? 228 00:19:53,750 --> 00:19:55,333 మనం థామస్ను ఎలా కనిపెట్టాలి? 229 00:19:55,333 --> 00:19:56,375 ఇది అసాధ్యం. 230 00:19:58,291 --> 00:19:59,500 మిత్రమా, నిజంగానా? 231 00:19:59,500 --> 00:20:01,208 ఇది చేయడం అసాధ్యం. 232 00:20:01,958 --> 00:20:05,500 ఎవరు మాట్లాడుతున్నారో చూడు. పోలీసులు వద్దు నేనే చేస్తాను అనేవాడు. 233 00:20:06,958 --> 00:20:09,916 -ఏదీ అసాధ్యం కాదు. -థామస్ను ఎలా కనిపెడతావు? 234 00:20:10,583 --> 00:20:12,083 వాళ్ళంతా ఒకేలా ఉన్నారు. 235 00:20:17,000 --> 00:20:18,458 నిరూపించబడిన పద్ధతితో! 236 00:20:52,916 --> 00:20:55,666 -సార్న్... -ప్రపంచాలు తిరిగే యాత్రికుడు ఎక్కడ? 237 00:20:57,083 --> 00:20:59,500 వెళ్ళేసరికి అతను చెరువు దగ్గర లేడు, అయ్యా. 238 00:21:02,666 --> 00:21:04,458 అయితే నువ్వు విఫలం అయ్యావని... 239 00:21:05,708 --> 00:21:06,916 నేను గ్రిఫన్కు చెప్పాలి. 240 00:21:07,791 --> 00:21:13,541 మేము వస్తున్నామని ఆ అబ్బాయికి తెలుసని ఆయనకు చెప్పండి. 241 00:21:14,625 --> 00:21:18,583 బహుశా అతను మా వెంట ఇక్కడికి వచ్చి ఉంటాడు. 242 00:21:21,291 --> 00:21:23,541 కానీ మీకది ముందే తెలుసు, కదా? 243 00:21:29,125 --> 00:21:32,958 మీ వాళ్ళలాగే అసహ్యంగా ఉన్నావు, కానీ తెలివైనవాడివి. 244 00:21:36,750 --> 00:21:40,375 -మీరు చెబితే, అది నిజమే కావచ్చు. -అవును, తప్పకుండా. 245 00:21:43,333 --> 00:21:45,375 గ్రిఫన్ అన్నీ ముందుగానే ఆలోచించారు. 246 00:21:47,583 --> 00:21:50,125 -అయితే నేను వెళ్ళవచ్చా? -వెళ్ళు. 247 00:21:52,958 --> 00:21:56,583 ఆగు. అక్కడ బకెట్లలో తాజా తారు బురద ఉంది. 248 00:21:56,583 --> 00:21:59,208 థొరాక్ను సొరంగం సిద్ధం చేయుమను. 249 00:21:59,208 --> 00:22:01,875 ఆ ప్రపంచాలు తిరిగే యాత్రికుడు మళ్ళీ తప్పించుకోకూడదు. 250 00:22:08,541 --> 00:22:10,291 నాకు సార్న్ అంటే అసహ్యం! 251 00:22:10,750 --> 00:22:11,875 ఈ... 252 00:22:11,875 --> 00:22:13,708 మెత్తని చర్మం ఉన్న... 253 00:22:15,083 --> 00:22:15,958 మానవుడు. 254 00:22:15,958 --> 00:22:18,291 వీడిని తండ్రి గనుల యజమానిని చేసాడు, 255 00:22:18,291 --> 00:22:20,750 అందుకని మనం లోబడి ఉండాలి. 256 00:22:29,958 --> 00:22:30,791 తొందరగా. 257 00:22:44,000 --> 00:22:45,500 వాళ్ళు ఇక్కడికి వచ్చారు! 258 00:22:46,375 --> 00:22:47,375 శాంతంగా ఉండండి. 259 00:22:53,708 --> 00:22:55,166 అదేంటి? 260 00:22:55,750 --> 00:22:57,333 ఆ సోది ఏంటి? 261 00:23:18,791 --> 00:23:19,625 మార్క్! 262 00:23:21,000 --> 00:23:22,375 మార్క్, ఇక్కడ ఉన్నాను! 263 00:23:27,791 --> 00:23:29,500 మార్క్, ఇక్కడ ఉన్నాను! 264 00:23:30,583 --> 00:23:31,666 భళా, మిత్రమా! 265 00:23:35,083 --> 00:23:37,166 మార్క్! ఇక్కడ... 266 00:23:38,500 --> 00:23:41,250 గనికి! అతన్ని గనికి తీసుకురండి. 267 00:23:45,333 --> 00:23:47,875 -ఇంకేంటి? అతన్ని బయటకు తెద్దాం. -నేను చేయలేను. 268 00:23:47,875 --> 00:23:48,833 ఎందుకు చేయలేవు? 269 00:23:49,375 --> 00:23:53,125 గుహ లోపల ఎలా ఉంటుందో తెలిస్తేనే వెళ్ళగలను. 270 00:23:54,958 --> 00:23:56,666 నేను దాన్ని మనసులో ఊహించుకోవాలి. 271 00:24:10,833 --> 00:24:13,541 వాళ్ళు దీన్ని ఇక్కడకు ఎలా తీసుకురాగలిగారు? 272 00:24:14,541 --> 00:24:17,500 మనం వాళ్ళను గమనించి ఉండే వాళ్ళం. 273 00:24:19,583 --> 00:24:20,875 ఇప్పుడు మనం ఏం చేద్దాం? 274 00:24:27,708 --> 00:24:29,375 చీకటి పడే వరకు ఆగుదాం. 275 00:25:07,291 --> 00:25:09,625 మనం చేయబోయేది చాలా పిచ్చిగా ఉంటుంది... 276 00:25:10,833 --> 00:25:13,791 నాకు తెలుసు, కానీ మరో మార్గం లేదు. 277 00:25:19,000 --> 00:25:19,833 సరే. 278 00:25:21,791 --> 00:25:22,791 సిద్ధంగా ఉన్నాను. 279 00:25:35,541 --> 00:25:38,958 నిన్ను ద్వారం దగ్గర కలుస్తాను. థామస్ దొరకగానే రానిస్తాను. 280 00:25:47,083 --> 00:25:50,000 మెటాలికా మంచి రికార్డ్ అని ఒప్పుకుంటాను. 281 00:25:50,958 --> 00:25:52,208 బ్లూఫంక్ కూడా అంతే. 282 00:26:20,125 --> 00:26:21,250 మానవ అబ్బాయిలు! 283 00:26:34,333 --> 00:26:35,583 ఏంటి సంగతి? 284 00:26:35,583 --> 00:26:37,125 వాడిని పట్టుకోండి! 285 00:26:40,125 --> 00:26:41,250 వాడిని బంధించండి! 286 00:26:41,250 --> 00:26:44,541 ఓపికగా ఉండు! థొరాక్, వెనక్కు! 287 00:26:45,375 --> 00:26:48,666 మానవ అబ్బాయిల విషయంలో తండ్రికి ఒక ఉపాయం ఉంది. 288 00:26:48,666 --> 00:26:51,375 ఇక్కడ గనిలో. 289 00:26:51,875 --> 00:26:56,250 మనం ఇక్కడే ఉండి వేచి చూద్దాం. 290 00:27:45,625 --> 00:27:46,750 థామస్! 291 00:27:48,791 --> 00:27:49,916 నిన్ను దింపుతాను. 292 00:28:02,708 --> 00:28:03,708 ఇది ఉచ్చు! 293 00:28:04,291 --> 00:28:06,375 నాకు తెలుసు, మనము బయటకు వెళ్తాము. 294 00:28:07,625 --> 00:28:09,708 అవును... అది నిజమే. 295 00:28:10,416 --> 00:28:13,333 -ప్రపంచాలు తిరిగే యాత్రికుడివి. -అవును, ఒక విధంగా. 296 00:28:13,333 --> 00:28:15,166 పద. 297 00:28:18,250 --> 00:28:19,625 నీ చేయి ఇవ్వు. 298 00:28:20,208 --> 00:28:21,250 నీ కళ్ళు మూసుకో. 299 00:28:25,666 --> 00:28:27,041 కాసేపట్లో ఇంట్లో ఉంటాం. 300 00:28:33,083 --> 00:28:34,083 ఛ. 301 00:28:34,916 --> 00:28:36,625 ఇది ఎందుకు పనిచేయడం లేదు? 302 00:28:48,416 --> 00:28:50,875 తారు బురద. అంతటా అదే ఉంది. 303 00:28:50,875 --> 00:28:52,333 తారు బురద అంటే ఏంటి? 304 00:28:53,875 --> 00:28:55,333 ఇది మలం వాసనలా ఉంది. 305 00:28:55,666 --> 00:28:58,375 నిజానికి ఇది చిత్తడి స్థాయి జంతువుల మలం. 306 00:28:59,625 --> 00:29:01,583 దీన్ని మానీత్లపై వాడుతారు. 307 00:29:01,583 --> 00:29:04,833 దాని వాసన మనసును గంటలు తరబడి స్తంభింప చేస్తుంది. 308 00:29:05,208 --> 00:29:06,625 గంటల తరబడి. 309 00:29:06,625 --> 00:29:09,083 దాంతో మానీత్లు తమ శక్తుల్ని కోల్పోతారు... 310 00:29:09,083 --> 00:29:12,166 స్పష్టంగా, తారు బురద నీపై కూడా పనిచేస్తుంది. 311 00:29:18,666 --> 00:29:20,125 వాళ్ళు నాకు ఇది ఇచ్చారు. 312 00:29:23,000 --> 00:29:25,916 నిన్ను పట్టుకోవడానికి నన్ను ఎరగా వాడుకుని ఉంటారు. 313 00:29:25,916 --> 00:29:28,625 -ఎందుకు? -ఒకవేళ గ్రిఫన్ నిన్ను చంపేస్తే... 314 00:29:30,208 --> 00:29:32,375 అతను నీ శక్తులు పొందుతాడు. 315 00:29:32,375 --> 00:29:34,708 అతను ప్రపంచాల మధ్య ప్రయాణించగలిగితే, 316 00:29:35,291 --> 00:29:37,500 బ్లాక్ టవర్ వదిలి వెళ్ళగలడు. 317 00:29:38,625 --> 00:29:40,500 అప్పుడు మన ప్రపంచాన్ని కోల్పోతాం. 318 00:29:40,500 --> 00:29:44,333 బ్లాక్ టవర్, అతను వెళ్ళిన మిగతా ప్రపంచాల్లాగే, 319 00:29:44,333 --> 00:29:46,666 దీన్ని కూడా జయించి పాదాక్రాంతం చేసుకుంటాడు. 320 00:29:54,583 --> 00:29:55,458 అవును. 321 00:30:14,750 --> 00:30:18,000 నేను డాక్టర్ ఫ్రాంక్ను, మాయా హాఫ్మన్ వైద్యుడిని. 322 00:30:20,416 --> 00:30:22,541 ఈ విషయం చెప్పడానికి బాధగా ఉంది 323 00:30:22,541 --> 00:30:24,541 మాయకు మెదడు గాయాన్ని నయం చేయలేము. 324 00:30:26,458 --> 00:30:28,916 ఆమె బ్రతికే ఉంది, కానీ మళ్ళీ స్పృహలోకి రాదు. 325 00:30:29,958 --> 00:30:32,333 అవును, చాలా బాధపడుతున్నాను. 326 00:30:34,458 --> 00:30:37,875 ఆమెకు మీరు వీడ్కోలు చెప్పడానికి మాయ తల్లిదండ్రులు అంగీకరించారు. 327 00:30:37,875 --> 00:30:38,916 మీకు ఇష్టమైతే. 328 00:30:41,666 --> 00:30:43,833 ఆమె ఉన్న గది 6బీ. 329 00:30:45,291 --> 00:30:46,291 అయితే... 330 00:32:05,000 --> 00:32:08,958 త్వరలోనే వచ్చి మనల్ని పట్టుకుంటారు. మనం పోరాటానికి సిద్ధంగా ఉండాలి. 331 00:32:11,625 --> 00:32:13,083 -నేను ఇది చేస్తాను. -వద్దు. 332 00:32:13,083 --> 00:32:16,208 గ్రిఫన్ దగ్గరకు వెళ్ళాక, పోరాడాల్సింది నేను, నువ్వు కాదు. 333 00:32:16,208 --> 00:32:18,958 -థామస్, నన్ను నమ్ము. -మార్క్... 334 00:32:18,958 --> 00:32:20,541 మార్క్, వద్దు. 335 00:32:21,916 --> 00:32:24,375 మార్క్, నేను పోరాడాలి. 336 00:32:25,458 --> 00:32:27,833 మార్క్, అలా చేయకు. 337 00:32:28,458 --> 00:32:30,083 అతను నిన్ను ఓడిస్తాడు. 338 00:32:30,083 --> 00:32:32,000 నువ్వు తట్టుకోలేవు. 339 00:32:41,791 --> 00:32:44,583 మార్క్, వాళ్ళు వచ్చేస్తున్నారు, తొందరగా! 340 00:32:57,916 --> 00:33:00,000 అక్కడ వెలుతురు ఉంది. మనం బయటపడవచ్చు. 341 00:34:16,500 --> 00:34:19,750 నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది! 342 00:34:59,416 --> 00:35:01,375 ఇక్కడ మళ్ళీ ప్రయత్నం చేద్దాం. 343 00:35:04,750 --> 00:35:08,125 అది పనిచేయదు. దాని ప్రభావం పోవడానికి ఎన్నో గంటలు పడుతుంది. 344 00:35:08,125 --> 00:35:10,041 మనం ఇప్పుడు వెళ్ళిపోవాలి. రా! 345 00:35:13,750 --> 00:35:15,083 ఈ బండిని తీసుకెళ్దాం. 346 00:35:18,666 --> 00:35:22,666 మనం ఎడారిలోంచి వెళ్తే, వాళ్ళు మనల్ని కనిపెట్టేసరికి గేటు దగ్గర ఉంటాం. 347 00:35:22,666 --> 00:35:25,000 గేటును లోపలి నుండి తెరవలేము. 348 00:35:25,000 --> 00:35:27,083 లోలకంతో చాలా చేయవచ్చు. 349 00:35:30,666 --> 00:35:32,125 అది తాళంచెవి కూడా. 350 00:35:33,250 --> 00:35:35,875 చింతించకు. మనం ఇంటికి వెళ్తాము. 351 00:35:36,625 --> 00:35:38,250 మనం ఇంటికి వెళ్తున్నాము. 352 00:35:48,916 --> 00:35:49,833 మార్క్! 353 00:35:50,541 --> 00:35:51,458 నీ వెనుక! 354 00:36:25,208 --> 00:36:26,083 యెస్! 355 00:36:28,000 --> 00:36:29,291 యెసారియాయెల్! 356 00:36:32,416 --> 00:36:33,333 మార్క్! 357 00:36:34,250 --> 00:36:35,375 మార్క్! 358 00:36:41,875 --> 00:36:46,458 ఏయ్... ఆగు. మనం ఇంటికి వెళ్తున్నాం. 359 00:36:46,750 --> 00:36:48,125 ఇంటికి. 360 00:36:49,750 --> 00:36:50,958 రా. 361 00:36:54,708 --> 00:36:58,000 తండ్రీ, ఒక దోమ మనల్ని చేరుకుందని మీకు తెలియజేస్తున్నాను. 362 00:36:58,000 --> 00:36:59,375 గనుల నుండి వచ్చింది. 363 00:36:59,375 --> 00:37:01,208 ప్రపంచాలు తిరిగే యాత్రికుడు... 364 00:37:02,208 --> 00:37:04,041 మళ్ళీ తప్పించుకున్నాడు. 365 00:38:13,208 --> 00:38:14,625 అతనికి జ్వరం వచ్చింది. 366 00:38:15,375 --> 00:38:16,833 అతను పట్టు వదలకూడదు. 367 00:38:17,416 --> 00:38:20,416 -గేటును చేరుకోవడానికి ఇంకా రెండు గంటలు. -ఒక విషయం అడగనా? 368 00:38:21,958 --> 00:38:23,833 నీకు కూడా ఇలా కోపం వస్తుంది, కదా? 369 00:38:24,250 --> 00:38:25,791 కుటుంబ సంప్రదాయం. 370 00:38:26,458 --> 00:38:28,541 ఎప్పుడైనా ఎవరినైనా చంపావా? 371 00:38:30,625 --> 00:38:32,041 ఎందుకు అడుగుతున్నావు? 372 00:38:32,583 --> 00:38:35,083 ఎందుకంటే నాకు ఎంత కోపం వస్తే అంతగా 373 00:38:35,083 --> 00:38:37,791 ఎవరినైనా ఓడించగలనని అనిపిస్తోంది. 374 00:38:37,791 --> 00:38:42,000 కొమ్ములు గలవాడి దగ్గర కోపం నన్ను ఆవహించింది. 375 00:38:42,500 --> 00:38:44,833 అతను నేల మీద పడి చనిపోయినప్పుడు, 376 00:38:46,041 --> 00:38:47,875 నాకు ఎలా అనిపించిందంటే... 377 00:38:48,916 --> 00:38:51,583 అంత మంచి అనుభూతి నాకెప్పుడూ కలగలేదు. 378 00:38:53,083 --> 00:38:54,083 అయ్యా! 379 00:38:55,125 --> 00:38:56,333 చూడండి! 380 00:39:03,375 --> 00:39:05,750 నీలో యోధుడు ఉన్నాడని నీకు చెప్పాను. 381 00:39:07,666 --> 00:39:09,083 కానీ నాకు అది అక్కరలేదు. 382 00:39:09,083 --> 00:39:12,250 నాకు ఒకరిని గాయపరిచి సంతోషించాలని లేదు. అది ఘోరం. 383 00:39:12,250 --> 00:39:14,375 సోది. మనం అందరం అలా చేస్తాం. 384 00:39:14,750 --> 00:39:18,000 -ప్రతి జిమర్మన్ పోరాడాలని అనుకుంటాడు. -నాన్న అనుకోలేదు. 385 00:39:18,000 --> 00:39:21,208 -అతను దానికి వ్యతిరేకం. -అతను పిరికివాడు. 386 00:39:24,458 --> 00:39:26,625 అతను తన సొంత కొడుకులను వదిలేసాడు. 387 00:40:56,208 --> 00:41:00,083 {\an8}సెయింట్ వైటస్ భోజనవసతి గల పాఠశాల సోమవారం నుండి ప్రారంభం 388 00:41:30,916 --> 00:41:32,250 ఈ లోటు భర్తీ చేస్తాను. 389 00:41:35,833 --> 00:41:37,041 మాట ఇస్తున్నాను. 390 00:41:45,916 --> 00:41:48,500 ఈ లోలకం గేటు తాళం చెవి. అది నాకివ్వు. 391 00:41:53,958 --> 00:41:56,291 -గేటు నేనే తెరవడం మంచిదని అనుకుంటాను. -ఏయ్. 392 00:41:57,250 --> 00:41:59,416 -ఏంటి? -నిన్ను బ్లాక్ టవర్ మార్చేసింది. 393 00:42:00,458 --> 00:42:02,125 నాకు ఆ లోలకం మీద హక్కు ఉంది. 394 00:42:02,125 --> 00:42:03,916 నేను తొలి సంతానం. 395 00:42:03,916 --> 00:42:05,666 నేనింకా మీ అన్నను. 396 00:42:08,958 --> 00:42:11,125 నువ్వు ఎప్పటినుండి మా అన్నవు? 397 00:42:12,250 --> 00:42:14,333 అమ్మను చూసుకోనప్పటి నుండా? 398 00:42:14,791 --> 00:42:17,958 నేను దుకాణం పెట్టాలని అనుకుంటే, నువ్వు వద్దని అనుకున్నప్పుడా? 399 00:42:19,125 --> 00:42:22,458 లేదా చెప్పకుండా బ్లాక్ టవర్లోకి వెళ్ళిపోయినప్పుడా? 400 00:42:23,041 --> 00:42:26,958 నాకు లోలకం ఇవ్వు. 401 00:42:30,458 --> 00:42:31,291 అది నాకే స్పందిస్తుంది. 402 00:42:31,291 --> 00:42:34,500 -గ్రిఫన్ను చంపడం నా విధి. -ఇది నాకు అనుగుణంగా ఉంది. 403 00:42:36,416 --> 00:42:37,958 నాన్నకు ఇష్టమైన చిన్నోడివి. 404 00:42:38,791 --> 00:42:40,041 దాన్ని నాకివ్వు. 405 00:42:42,333 --> 00:42:43,666 దాన్ని నాకివ్వు! 406 00:42:45,791 --> 00:42:47,375 నీకు ఇవ్వను, థామస్. 407 00:42:47,375 --> 00:42:49,291 -నీకు ఇవ్వను. -ఆపండి. 408 00:42:49,791 --> 00:42:50,625 ఆపండి! 409 00:43:48,750 --> 00:43:50,375 మేము ఒక క్షణం లోపల రావచ్చా? 410 00:43:50,375 --> 00:43:51,708 నమస్కారం, డా. పీటర్స్. 411 00:43:52,208 --> 00:43:54,041 మేము బెకీని కొన్ని ప్రశ్నలు అడగాలి. 412 00:43:55,583 --> 00:43:57,875 -ఏయ్, ఒక క్షణం ఆగు. -ఆగు... 413 00:43:57,875 --> 00:44:00,875 బెకీ సర్కస్ జంతువును విడిచిపెట్టిందని అనుకుంటున్నాము. 414 00:44:00,875 --> 00:44:04,083 -నాకు ఆమె వాంగ్మూలం కావాలి. ఇప్పుడే. -ఇది పరాచకమా? 415 00:44:09,875 --> 00:44:11,125 నేను జోకులేయను. 416 00:44:47,500 --> 00:44:48,375 థామస్? 417 00:44:54,333 --> 00:44:55,333 మెమో? 418 00:45:19,125 --> 00:45:20,125 థామస్? 419 00:45:32,458 --> 00:45:33,875 థామస్, ఎక్కడున్నావు? 420 00:45:46,666 --> 00:45:47,666 మెమో? 421 00:45:54,291 --> 00:45:55,208 మార్క్! 422 00:45:59,000 --> 00:46:00,416 నేను ఇక్కడ ఉన్నాను! 423 00:46:21,958 --> 00:46:23,500 అంతా బాగానే ఉంటుంది. 424 00:46:24,333 --> 00:46:25,500 దయచేసి వద్దు... 425 00:46:55,500 --> 00:46:57,666 నన్ను కాపాడు... 426 00:47:08,458 --> 00:47:11,041 గ్రహాలను నిర్దిష్ట క్రమంలో నొక్కాలి. 427 00:47:11,041 --> 00:47:13,208 మొదట ఎర్ర గ్రహం, కుజుడు. 428 00:47:14,958 --> 00:47:17,083 బుధుడు, బృహస్పతి. 429 00:47:19,458 --> 00:47:21,000 ఇక చివరకు, 430 00:47:21,708 --> 00:47:23,500 సౌర వ్యవస్థ యొక్క కేంద్రం. 431 00:47:23,500 --> 00:47:25,208 -సూర్యుడు. -కచ్చితంగా. 432 00:47:25,208 --> 00:47:27,125 కానీ దీన్ని నొక్కినప్పుడు, 433 00:47:27,125 --> 00:47:28,416 ఇలా జరుగుతుంది... 434 00:47:39,041 --> 00:47:42,000 శాశ్వతత్వం పునరావృతం అవుతుంది. 435 00:47:42,500 --> 00:47:44,041 అన్నీ పునరావృతం అవుతాయి. 436 00:47:45,458 --> 00:47:47,041 పునరుద్ధరించుకుంటాయి. 437 00:47:50,000 --> 00:47:52,333 నువ్వు నాతో ఏదో ఒక రోజు పోరాడుతావు. 438 00:47:53,125 --> 00:47:57,083 మీ వంశస్తులందరిలాగే నువ్వు కూడా చనిపోతావు. 439 00:47:57,750 --> 00:47:59,916 అందుకే వేచి చూడడం ఎందుకు? 440 00:48:00,375 --> 00:48:01,458 పోరాడు! 441 00:48:02,500 --> 00:48:05,000 కనీసం మీ అన్నను విడిపించుకో. 442 00:48:14,541 --> 00:48:18,166 మార్క్, నన్ను కాపాడు! నొప్పిగా ఉంది. 443 00:48:21,541 --> 00:48:22,791 అతన్ని వదిలిపెట్టు. 444 00:48:25,458 --> 00:48:28,291 నీలో ద్వేషం కలగనీ. 445 00:48:30,125 --> 00:48:31,291 అతన్ని వదిలిపెట్టు! 446 00:48:33,083 --> 00:48:34,583 అది కలగనీ. 447 00:48:35,125 --> 00:48:37,666 అతన్ని వదిలిపెట్టు! 448 00:48:39,416 --> 00:48:41,083 దాదాపుగా సిద్ధం అయ్యావు. 449 00:48:41,083 --> 00:48:42,833 అతన్ని వదిలిపెట్టు! 450 00:48:42,833 --> 00:48:44,250 పిరికిపందలా ఉండకు. 451 00:48:48,166 --> 00:48:51,750 కాదు! 452 00:48:51,750 --> 00:48:53,708 -మార్క్. -ఏంటి? 453 00:48:53,708 --> 00:48:55,791 నువ్వు శాంతించాలి. 454 00:48:56,583 --> 00:48:57,875 నీ కళ్ళు మూసుకో. 455 00:48:59,791 --> 00:49:01,166 దీర్ఘంగా శ్వాస తీసుకో. 456 00:49:02,875 --> 00:49:04,083 శాంతించు. 457 00:49:20,041 --> 00:49:21,375 గుర్తుంచుకో... 458 00:49:22,375 --> 00:49:24,708 ద్వేషాన్ని ద్వేషంతో జయించలేవు. 459 00:49:26,958 --> 00:49:29,291 గ్రిఫన్కే ద్వేషం కలగనీ. 460 00:49:37,833 --> 00:49:40,375 అతనికి కోపం తెప్పించు. 461 00:49:41,250 --> 00:49:43,750 అప్పుడే థామస్ను విడిపించగలవు. 462 00:49:56,541 --> 00:49:58,041 నేను నీతో పోరాడను. 463 00:50:03,541 --> 00:50:04,625 ఎప్పటికీ. 464 00:50:08,916 --> 00:50:10,333 పిరికిపంద! 465 00:50:24,916 --> 00:50:27,958 అందుకే మార్క్ పుస్తకాన్ని నా దగ్గరకు తీసుకురమ్మన్నాడు. 466 00:50:28,375 --> 00:50:31,375 మార్క్ నేను మాత్రమే విప్పే పొడుపు కథ తయారు చేసాడు. 467 00:50:32,125 --> 00:50:34,708 మార్క్ చిన్నతనంలో చంద్రుడిని ఇష్టపడేవాడు. 468 00:50:35,083 --> 00:50:37,541 అన్నింటికీ కేంద్రం చంద్రుడే, సూర్యుడు కాదు. 469 00:50:38,333 --> 00:50:41,208 ఇది, ఇది... 470 00:50:47,291 --> 00:50:48,500 మెమో. 471 00:50:49,750 --> 00:50:50,916 మనం ఇంటికి వెళ్తున్నాం. 472 00:50:52,333 --> 00:50:53,375 అప్పుడు... 473 00:50:53,958 --> 00:50:54,833 అదిగో. 474 00:51:27,750 --> 00:51:28,833 మార్క్! 475 00:51:31,625 --> 00:51:32,500 ఇప్పుడు! 476 00:52:00,750 --> 00:52:01,750 తిరిగి వస్తున్నాడు! 477 00:52:04,458 --> 00:52:05,416 తొందరగా! 478 00:52:50,333 --> 00:52:56,291 పెంపుడు జంతువుల దుకాణం కోటెయాస్ 479 00:54:00,416 --> 00:54:05,000 తండ్రీ, మీరు తీవ్రంగా గాయపడ్డారని నాకు తెలుసు, 480 00:54:05,916 --> 00:54:10,708 కానీ రాళ్ళు వచ్చాయని మన గూఢచారులు చెప్పారు. 481 00:54:10,958 --> 00:54:13,875 గనిలో పని పూర్తయింది. 482 00:54:13,875 --> 00:54:17,000 మహా యుద్ధానికి అంతా సిద్ధంగా ఉంది. 483 00:54:17,583 --> 00:54:21,125 మీరు ప్రపంచాలు తిరిగే యాత్రికుడు కాగానే. 484 00:54:22,375 --> 00:54:25,708 ఇతను మీకు సహాయం చేయగలడు. 485 00:54:26,125 --> 00:54:30,000 ఇతను యెసారియాయెల్, బానిసల వేటగాళ్ళ నాయకుడు. 486 00:54:50,625 --> 00:54:54,458 తండ్రి నిన్ను మానవ ప్రపంచానికి పంపితే 487 00:54:54,458 --> 00:54:56,583 ఆయన కోసం నువ్వు ఏం చేస్తావు? 488 00:54:56,916 --> 00:55:02,375 ప్రపంచాలు తిరిగే యాత్రికుడికి ఇష్టమైన వారందరినీ చంపేస్తాను. 489 00:55:03,750 --> 00:55:07,041 అతను మీ ముందుకు వచ్చేవరకు, నా తండ్రీ. 490 00:55:29,416 --> 00:55:33,125 నేను పొరపాటు చేసానని నాకు తెలుసు. అందరూ పొరపాటు చేస్తారు. 491 00:55:34,416 --> 00:55:35,958 అప్పుడు మీరే ప్రాసిక్యూటర్. 492 00:55:35,958 --> 00:55:38,750 మీరు చేయాల్సింది అందరి జ్ఞాపకాలను చెరిపేయడం. 493 00:55:38,750 --> 00:55:41,625 కానీ బ్రేకర్కు ఈనాటికీ గుర్తుంది. 494 00:55:42,166 --> 00:55:44,166 అది అతని మీద ఎందుకు పని చేయలేదో తెలియదు. 495 00:55:46,041 --> 00:55:48,375 నేను అనేది ఏమిటంటే అందరూ తప్పులు చేస్తారు. 496 00:55:48,916 --> 00:55:52,000 నా తప్పు దిద్దుకుంటాను. అది గ్రేట్ ఈగిల్కు తెలియాలి. 497 00:55:52,916 --> 00:55:54,708 ఇక నేను నీకు బాధ్యుడిని కాదు. 498 00:55:55,791 --> 00:55:57,291 అయితే ఎవరు? 499 00:56:14,250 --> 00:56:15,666 నీకు నేను బాధ్యుడిని. 500 00:56:36,041 --> 00:56:37,916 సరే. మూడు ముక్కల్లో చెబుతాను... 501 00:56:39,333 --> 00:56:41,625 నాదే తప్పు. నువ్వు చెప్పిందే నిజం. 502 00:56:42,708 --> 00:56:47,083 నేను మీ నాన్నను నమ్మలేదు. మిమ్మల్ని నమ్మలేదు. 503 00:56:47,083 --> 00:56:49,333 మిమ్మల్ని నిరాశపరిచాను. 504 00:56:50,666 --> 00:56:54,500 నిన్ను పిచ్చాసుపత్రిలో చేర్పించి, నీ జీవితంలోని ఏళ్ళను హరించాను. 505 00:56:55,375 --> 00:56:58,541 నువ్వు నన్ను క్షమిస్తావని అనుకోవడం లేదు. 506 00:56:58,958 --> 00:57:02,166 కానీ మీకు ఒక విషయం తెలియాలి. 507 00:57:03,041 --> 00:57:05,458 ఇకపై ఏ అవసరం వచ్చినా... 508 00:57:06,541 --> 00:57:07,708 మీకు నేను ఉన్నాను. 509 00:57:09,375 --> 00:57:11,041 ఏం జరిగినా. 510 00:57:11,625 --> 00:57:12,666 ఎల్లప్పుడు. 511 00:57:14,125 --> 00:57:17,208 ఇక... అంతే. 512 00:57:20,125 --> 00:57:22,625 మీకు అవసరమైతే, నేను బయట ఉంటాను. 513 00:57:35,083 --> 00:57:36,416 పిల్లలు ఎలా ఉన్నారు? 514 00:57:39,833 --> 00:57:41,541 మార్క్ ఇంటికి వెళ్ళవచ్చు. 515 00:57:42,166 --> 00:57:44,750 థామస్ ఇక్కడే ఉండాలి, కానీ ఇద్దరికీ పరవాలేదు. 516 00:57:45,208 --> 00:57:46,125 మంచిది. 517 00:57:47,666 --> 00:57:49,958 ఏం జరిగిందో ఎవరికీ గుర్తులేదు. 518 00:57:57,041 --> 00:58:01,583 మార్క్పై వచ్చిన హత్య ఆరోపణలను నేను చూసుకుంటాను. 519 00:58:17,958 --> 00:58:19,958 -మిత్రమా... -ఈ మంచాలు ఘోరంగా ఉన్నాయి. 520 00:58:19,958 --> 00:58:23,958 ఇందులో వారం గడిపే కంటే, నా వేళ్ళు కొరికేసినా నయం. 521 00:58:23,958 --> 00:58:26,041 రెండు నిమిషాలు నోరు మూసుకుంటావా? 522 00:58:26,041 --> 00:58:29,583 నువ్వు చేయి తీస్తే ప్రయత్నిస్తాను. అది నొప్పిగా ఉంది. 523 00:58:30,750 --> 00:58:33,125 అంటే మనకు ఎప్పుడూ అభిప్రాయ బేధాలున్నాయి. 524 00:58:33,125 --> 00:58:35,750 దుకాణంలో కూడా. మన ప్రయాణంలో ఇంకా ఎక్కువ. 525 00:58:35,750 --> 00:58:39,125 అంటే, నీ ముఖం పగులగొట్టాను. అదీ, నీలాంటి వాడి ముఖాన్ని. 526 00:58:39,125 --> 00:58:42,083 అయినా నువ్వు నాకు అండగా ఉన్నావు. 527 00:58:44,416 --> 00:58:46,250 మిత్రమా, నీకు నా నుండి ఏం కావాలి? 528 00:58:47,125 --> 00:58:48,708 నేను చెప్పేది ఏమిటంటే... 529 00:58:50,208 --> 00:58:53,291 నాకు తెలిసిన వారిలో నువ్వు చాలా ధైర్యవంతుడివి, 530 00:58:54,500 --> 00:58:56,250 చాలా విధేయుడివి. 531 00:58:58,666 --> 00:59:00,250 ఇంకా నా ఆప్త మిత్రుడివి. 532 00:59:00,250 --> 00:59:01,500 ఇంకా... 533 00:59:02,916 --> 00:59:04,333 అన్నింటికీ కృతజ్ఞతలు. 534 00:59:11,000 --> 00:59:12,458 పోరా, మెమో. 535 00:59:12,958 --> 00:59:15,416 -నాకు ఏదైనా మిఠాయి తీసుకురా. -పోరా. 536 00:59:36,833 --> 00:59:40,333 ఒరాకిల్ మిక్స్టేప్ 537 01:00:55,125 --> 01:00:55,958 ఏయ్! 538 01:01:01,166 --> 01:01:02,291 అంతా బాగానే ఉందా? 539 01:01:09,833 --> 01:01:10,791 ఛ! 540 01:02:01,416 --> 01:02:04,916 ఇప్పుడు సాయంకాలం వార్తలు... 541 01:02:04,916 --> 01:02:09,208 రోజువారీ వార్తలు 542 01:02:11,750 --> 01:02:13,125 మహిళలారా, మహాశయులారా, 543 01:02:13,125 --> 01:02:17,000 కావలసింది భయం కాదు, జ్ఞానోదయం. 544 01:02:17,000 --> 01:02:20,833 బోర్కమ్లో కొట్టుకుపోయిన కానుకల సంచులు... 545 01:02:22,583 --> 01:02:25,875 హాయ్, ఇది ఒరాకిల్. క్రెఫెల్డెన్లోని మీ సంగీత దుకాణం. 546 01:02:25,875 --> 01:02:27,375 తర్వాత సందేశాలు... 547 01:02:28,375 --> 01:02:31,708 మార్క్. దయచేసి ఫోన్ ఎత్తు. 548 01:02:31,708 --> 01:02:33,166 జరిగింది చెబుతాను. 549 01:02:33,166 --> 01:02:34,458 అతనే ముద్దు పెట్టాడు! 550 01:02:35,166 --> 01:02:36,666 దయచేసి ముందు ఫోన్ ఎత్తు! 551 01:02:36,666 --> 01:02:40,083 ...కానీ రాబోయే రోజుల్లో బోర్కమ్ బీచ్లో 552 01:02:40,083 --> 01:02:43,375 విష పదార్థాలు చింది అత్యవసర పరిస్థితులు ఏర్పడవచ్చు. 553 01:02:44,958 --> 01:02:49,708 సియాటెల్, వాషింగ్టన్. కర్ట్ కోబైన్ విలువలు లేని తరానికి 554 01:02:49,708 --> 01:02:51,958 గళంగా పరిగణించబడ్డాడు. 555 01:02:51,958 --> 01:02:55,583 లేదా కొత్త విలువల కోసం ప్రాకులాడాడు. 556 01:02:55,583 --> 01:02:59,916 అతను ప్రసిద్ధ రాక్ బ్యాండ్ నిర్వాణ యొక్క ప్రధాన గాయకుడు. 557 01:02:59,916 --> 01:03:01,875 అలాంటి గళంగా మారకూడదని అనుకున్నాడు. 558 01:03:01,875 --> 01:03:06,125 నిర్వాణ పాటలు విచ్ఛిన్నమైన సంబంధాలు, హింస, నిరాశ, 559 01:03:06,125 --> 01:03:08,458 మాదకద్రవ్యాల గురించే. 560 01:03:08,458 --> 01:03:10,916 కోబైన్ వయసు 25 సంవత్సరాలు. 561 01:03:10,916 --> 01:03:14,000 నిన్న తన తలకు కాల్చుకుని చనిపోయాడు. 562 01:03:14,000 --> 01:03:16,208 వాషింగ్టన్ నుండి, యోహన్ ష్వైజర్. 563 01:03:45,583 --> 01:03:48,833 "అతను చాలా సున్నితమైన వ్యక్తి, మంచివాడు, తెలివైనవాడు... 564 01:03:48,833 --> 01:03:52,166 "మీరు రాక్ స్టార్ అయితే అవి ఉండాల్సిన మంచి లక్షణాలు కాదు." 565 01:03:52,166 --> 01:03:55,458 అతని జీవిత చరిత్ర రాసిన మైకేల్ అజెరాడ్ చెప్పినట్లుగా. 566 01:03:55,458 --> 01:03:56,750 వాతావరణం... 567 01:08:23,416 --> 01:08:25,416 సబ్‌టైటిల్ అనువాద కర్త నల్లవల్లి రవిందర్ రెడ్డి 568 01:08:25,416 --> 01:08:27,500 {\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల