1 00:00:42,836 --> 00:00:44,671 {\an8}"ఉర్సస్ మారిటిమస్." 2 00:00:48,884 --> 00:00:50,343 గట్టిగా పట్టుకో, గ్రేబియర్డ్! 3 00:01:02,731 --> 00:01:04,106 {\an8}దానిని నేరుగా నీవైపే తీసుకొస్తున్నాం, డేవిడ్. 4 00:01:04,106 --> 00:01:05,734 ట్రాకింగ్ కాలర్ సిద్ధమా? 5 00:01:06,276 --> 00:01:09,487 అది సిద్ధంగానే ఉంది. నేనే గడ్డకట్టేస్తున్నాను. 6 00:01:15,744 --> 00:01:18,914 క్షమించు, వేళ్ళు గడ్డకట్టేస్తుండడం వల్ల దీనిని వాడడం కష్టం అవుతుంది. 7 00:01:22,459 --> 00:01:23,668 అయ్యో. 8 00:01:23,668 --> 00:01:24,878 {\an8}ఎందుకు "అయ్యో" అన్నావు? 9 00:01:28,256 --> 00:01:31,134 నేను పర్వతాన్ని విరగగొట్టినట్టు ఉన్నాను! 10 00:01:31,134 --> 00:01:32,177 {\an8}ఏంటి? 11 00:01:36,223 --> 00:01:37,474 త్వరగా! 12 00:01:37,474 --> 00:01:40,936 హలో, ఫ్రెండ్. నువ్వు ఎందుకు అంత ఎక్కువ సేపు ఒంటరిగా ఉంటున్నావో కనుక్కోవడానికి చూస్తున్నాం. 13 00:01:40,936 --> 00:01:42,979 {\an8}నీవు ఒక కాలర్ తగిలిస్తే నిన్ను ట్రాక్ చేస్తూ 14 00:01:42,979 --> 00:01:45,065 {\an8}వేరే పోలార్ బేర్లను కనిపెట్టగలమేమో చూద్దాం అనుకుంటున్నాం. 15 00:01:45,065 --> 00:01:46,441 కాలర్ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? 16 00:01:47,984 --> 00:01:49,277 {\an8}నీ అరుపును బట్టి నీకు ఇష్టమే అనుకోవచ్చా? 17 00:01:53,406 --> 00:01:54,783 జేన్? 18 00:02:01,915 --> 00:02:03,500 జేన్! 19 00:02:10,882 --> 00:02:11,883 జేన్. 20 00:02:14,094 --> 00:02:15,178 ఎక్కు, డేవిడ్. 21 00:02:18,807 --> 00:02:19,808 మనం దానిని వదిలించుకున్నాం. 22 00:02:22,143 --> 00:02:23,895 అవును, కానీ హిమపాతం ఇంకా ఆగిపోలేదు. 23 00:02:25,313 --> 00:02:26,815 మనం దానిని కనిపెట్టాలి. 24 00:02:26,815 --> 00:02:29,067 -ఎవరిని? -ఉర్సస్ మారిటిమస్. 25 00:02:29,568 --> 00:02:30,944 ఉర్సస్ మారిటి-మా ఏంటి? 26 00:02:30,944 --> 00:02:34,406 ఉర్సస్ మారిటిమస్. అది పోలార్ బేర్ కి పెట్టిన శాస్త్రీయ పేరు. 27 00:02:34,406 --> 00:02:37,284 దానర్థం "నీటిలో ఉండే ఎలుగుబంటి" అని, ఎందుకంటే అవి ఎక్కువగా నీళ్లలోనే ఉంటాయి. 28 00:02:37,909 --> 00:02:39,619 అవి నీ టిఫిన్ లో కూడా ఉండాలా? 29 00:02:40,287 --> 00:02:45,875 అది వేటాడుతోంది. ధ్రువ ఎలుగుబంట్లు సీల్స్, వాల్రస్ ఇంకా చివరికి తిమింగలాలని కూడా తింటాయి. 30 00:02:45,875 --> 00:02:48,086 -తిమింగలాలా? -నమ్మశక్యంగా లేదు, కదా? 31 00:02:48,086 --> 00:02:51,047 జేన్, స్పందించు. ఓవర్. 32 00:02:51,047 --> 00:02:52,215 నేను జేన్ ని. 33 00:02:52,215 --> 00:02:54,301 మనం ఇంకా ధ్రువ ఎలుగుబంటిని ట్రాక్ చేసే ఆట ఆడుతున్నామా? 34 00:02:54,301 --> 00:02:55,677 ఒక్క క్షణం. 35 00:02:59,389 --> 00:03:00,932 అవి ఎలా వేటాడతాయో నీకు తెలుసుకోవాలని ఉందా? 36 00:03:04,311 --> 00:03:06,062 మిస్టర్ జిన్ కి అలా చేస్తే నచ్చనట్టు ఉంది. 37 00:03:06,062 --> 00:03:09,774 -అవి ఎలా వేటాడతాయో నీకు తెలుసుకోవాలని ఉందా? -నువ్వు అది డ్రెస్ వేసుకుంటూ చెప్పొచ్చు కదా? 38 00:03:11,818 --> 00:03:13,153 పదా, గ్రేబియర్డ్. 39 00:03:16,156 --> 00:03:17,866 పరిగెత్తకు! లేదా... 40 00:03:28,418 --> 00:03:29,753 ఇది పనిచేసినట్టు ఉంది. 41 00:03:41,264 --> 00:03:43,850 హేయ్, నాన్నా. నేను నోవాని. ఎలా ఉన్నావో కనుక్కుందామని చేశాను. 42 00:03:44,976 --> 00:03:46,686 నీతో మాట్లాడి చాలా రోజులు అవుతుంది కదా. 43 00:03:46,686 --> 00:03:49,898 నువ్వు బిజీగా ఉండి ఉంటావని తెలుసు, కాబట్టి నీకు వీలైనప్పుడు నాకు ఫోన్ చెయ్. 44 00:03:58,990 --> 00:04:01,034 దీనిని స్టిల్-హంటింగ్ అంటారు! 45 00:04:01,034 --> 00:04:02,869 నువ్వు ఇంకా ఏం హంటింగ్ చేస్తున్నావు? 46 00:04:02,869 --> 00:04:06,790 కాదు, స్టిల్-హంటింగ్! పోలార్ బేర్ లు వాటి ఆహారాన్ని అలాగే పట్టుకుంటాయి. 47 00:04:06,790 --> 00:04:10,460 అవి గంటల తరబడి ఒకే చోట కదలకుండా ఐస్ లో ఒక కన్నం దగ్గర మాటు వేసి 48 00:04:10,460 --> 00:04:13,046 ఒక సీల్ బయటకు వచ్చేవరకు చూస్తాయి. 49 00:04:13,046 --> 00:04:16,298 ఒక్కసారి బయటకు రాగానే, తినేస్తాయి! 50 00:04:17,259 --> 00:04:19,553 -పాపం సీల్! -అందరూ తినాలి కదా. 51 00:04:21,304 --> 00:04:23,557 రేపు టిఫిన్ సమయానికి నీకు ఇదే మాట గుర్తుచేస్తాను ఉండు. 52 00:04:28,478 --> 00:04:29,521 జేన్? 53 00:04:35,402 --> 00:04:36,486 ఎక్కడికి వెళ్ళిపోయావు? 54 00:04:37,070 --> 00:04:38,071 దొరికేశావు? 55 00:04:39,990 --> 00:04:41,449 నాకు తెలిసి ఈ స్టిల్-హంటింగ్ పనిచేసేలా ఉంది. 56 00:04:41,950 --> 00:04:44,536 మేము ఇవాళ ఒక పోలార్ బేర్ మెడకి ట్రాకింగ్ కాలర్ పెట్టబోతున్నాం, 57 00:04:44,536 --> 00:04:47,831 అప్పుడైతే మేము దానిని ఫాలో అయి అవి ఎందుకు ఒంటరిగా ఉంటాయో తెలుసుకోగలం. 58 00:04:47,831 --> 00:04:48,957 నువ్వు ఏమని అనుకుంటున్నావు? 59 00:04:48,957 --> 00:04:51,918 నాకు తెలిసి వాటికి తిండి కోసం కొట్లాడుకోవడం ఇష్టం ఉండదేమో. 60 00:04:51,918 --> 00:04:57,215 లేదా బహుశా అవి ఒంటరిగా లేవు ఏమో. బహుశా అవి వాటి పిల్లల్ని చూసుకుంటున్నాయేమో. 61 00:04:58,091 --> 00:04:59,134 ఆసక్తికరమైన ఐడియా. 62 00:04:59,801 --> 00:05:03,513 అన్ని జంతువులూ తమ పిల్లల్ని చూసుకోవు. నాన్న ఇంకా నీలాగా. 63 00:05:04,639 --> 00:05:07,642 ఒక పిల్ల పోలార్ బేర్ ఎంత ముద్దుగా ఉంటుందో ఊహించగలవా? 64 00:05:08,226 --> 00:05:11,563 లేదా వాటి సంఖ్య బాగా తగ్గిపోవడం వల్ల అవి ఒంటరిగా ఉంటున్నాయేమో. 65 00:05:12,772 --> 00:05:14,399 ఓహ్, బుజ్జి. 66 00:05:16,192 --> 00:05:17,611 అదేం కాదు. 67 00:05:17,611 --> 00:05:21,281 -మనం వాటి కోసం ఏమైనా చేయగలిగితే బాగుండేది. -ఎలా చేయగలం అనుకుంటున్నావు? 68 00:05:21,907 --> 00:05:26,244 {\an8}"మనం అర్థం చేసుకుంటేనే, పట్టించుకుంటాం. మనం పట్టించుకుంటేనే, సహాయం చేయగలం. 69 00:05:26,244 --> 00:05:30,206 {\an8}మనం సహాయం చేస్తేనే, అవి రక్షించబడగలవు." జేన్ గుడ్ఆల్ అలా అన్నారు. 70 00:05:30,790 --> 00:05:33,126 నాకు తెలుసు. నువ్వు ఆ మాట రోజూ అంటుంటావు. 71 00:05:34,878 --> 00:05:37,797 పోలార్ బేర్లకు మన సహాయం కావాలి, కానీ మనం వాటికి సహాయం చేయడానికి ముందు... 72 00:05:37,797 --> 00:05:39,424 మనం వాటిని అర్థం చేసుకోవాలి. 73 00:05:40,300 --> 00:05:41,343 నిజమే. 74 00:05:42,719 --> 00:05:44,179 ప్రపంచాన్ని కాపాడుతూ ఎంజాయ్ చెయ్. 75 00:05:45,222 --> 00:05:46,514 తప్పకుండా! 76 00:05:48,141 --> 00:05:49,601 మేము తప్పకుండా! 77 00:05:53,271 --> 00:05:54,481 ఇక్కడే ఉండు, గ్రేబియర్డ్. 78 00:06:02,239 --> 00:06:03,698 పోలార్ బేర్ కనిపించింది. 79 00:06:18,380 --> 00:06:19,548 అది ఏం చేస్తోంది? 80 00:06:19,548 --> 00:06:22,842 కొన్ని పోలార్ బేర్ లకు అవసరమైన ఆహారం దొరకడం లేదు, కాబట్టి అవి చెత్తను తింటాయి. 81 00:06:24,094 --> 00:06:26,680 అది చాలా విచారకరం. అలాగే దారుణం. 82 00:06:27,389 --> 00:06:29,474 బహుశా అదితింటుండగా దృష్టి మళ్లించి ఉంటుంది కాబట్టి, మనం... 83 00:06:29,474 --> 00:06:31,851 మనం దాని మీద ట్రాకింగ్ కాలర్ పెట్టొచ్చు. మంచి ఐడియా. 84 00:06:34,479 --> 00:06:35,730 అది వెళ్ళిపోతోంది. 85 00:06:36,314 --> 00:06:37,315 లిఫ్ట్? 86 00:06:40,402 --> 00:06:41,528 మూడు! 87 00:06:43,280 --> 00:06:44,239 రెండు! 88 00:06:49,327 --> 00:06:52,747 మిస్టర్ జిన్! ఒక పోలార్ బేర్ మెడలో ట్రాకింగ్ కాలర్ పెట్టడానికి మాకు సహాయం చేస్తారా? 89 00:06:52,747 --> 00:06:54,374 మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. 90 00:06:54,374 --> 00:06:56,501 నిజంగానా? ఇంకా ఖాళీ ఉంది. 91 00:06:56,501 --> 00:06:57,794 కచ్చితంగా. 92 00:06:58,795 --> 00:07:01,298 మనం కరెంటుని వృధా చేయకూడదు. పదండి, మిస్టర్ జిన్. 93 00:07:17,898 --> 00:07:20,358 మేము అవి అంత సేపు ఒంటరిగా ఎందుకు ఉంటాయో తెలుసుకోవడానికి చూస్తున్నాం. 94 00:07:20,358 --> 00:07:22,110 -ఎవరు? -పోలార్ బేర్ లు. 95 00:07:23,820 --> 00:07:24,821 ఒకటి! 96 00:07:24,821 --> 00:07:28,658 బహుశా వాటికి గోల చేసే మిగతా ఎలుగుబంట్లు అంటే నచ్చదు ఏమో. 97 00:07:29,159 --> 00:07:31,202 వాటి బ్రతుకు అవి బ్రతకాలి అనుకుంటున్నాయేమో. 98 00:07:31,202 --> 00:07:33,371 వాటి ఆహారాన్ని పంచుకోవడం ఇష్టం లేకపోవడం. 99 00:07:33,872 --> 00:07:39,002 బహుశా, కానీ అవి నిరంతరం అలా ఒంటరిగా ఉండడం వల్ల ఒంటరితనానికి గురి కావా? 100 00:07:40,795 --> 00:07:43,590 నేను పైన ఒక బ్యాగ్ వదిలేసి వచ్చాను. 101 00:07:44,507 --> 00:07:47,093 సరే, అయితే, మీరు మీ మనసును మార్చుకుంటే, వచ్చి మమ్మల్ని కలవండి. 102 00:07:55,268 --> 00:07:56,269 {\an8}వ్యర్ధ పదార్దాలు 103 00:07:56,269 --> 00:07:58,021 {\an8}ప్రమాదకరమైన వ్యర్ధాలను వేయకూడదు జాగ్రత్త వహించండి 104 00:07:58,021 --> 00:07:59,147 {\an8}ఇక్కడ ఉంది. 105 00:08:01,733 --> 00:08:05,070 {\an8}వెళ్ళిపోతుంది. అది మనల్ని చూసి ఎందుకు భయపడుతుంది? 106 00:08:05,946 --> 00:08:09,699 {\an8}అది మనల్ని చూసి భయపడినట్టు లేదు, కానీ మన ఐడియాలలో ఒకటి కరెక్టు అనిపిస్తోంది. 107 00:08:09,699 --> 00:08:12,953 {\an8}ముందే కనిపెట్టిన ఆహారం కోసం పోరాడి శక్తిని వృధా చేసుకోవడం వాటికి నచ్చదు. 108 00:08:12,953 --> 00:08:14,871 {\an8}నాకు కూడా చెత్త కోసం కొట్లాడాలి అని అస్సలు అనిపించదు. 109 00:08:15,914 --> 00:08:17,207 అలా కాదు, గ్రేబియర్డ్. 110 00:08:17,207 --> 00:08:21,169 మనం ఇంకా అవి ఒంటరిగా ఉండడానికి కారణం అవి పిల్లల్ని చూసుకోవడమో లేక 111 00:08:21,169 --> 00:08:23,255 వాటి సంఖ్య తగ్గడమో కనిపెట్టాలి. 112 00:08:26,758 --> 00:08:28,885 చూస్తుంటే కనీసం ఇంకొక రెండు ఉన్నట్టు ఉన్నాయి. 113 00:08:28,885 --> 00:08:31,304 అది బహుశా మనల్ని స్టిల్ హంటింగ్ చేస్తుందేమో. 114 00:08:31,304 --> 00:08:33,014 నీకు ఈ పరిస్థితి భయానకంగా ఉండాలని ఉందా? 115 00:08:33,014 --> 00:08:35,725 కొంచెం. ఇలా అయితే ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది, కదా? 116 00:08:38,520 --> 00:08:40,438 {\an8}చెత్త + వ్యర్ధపదార్దాలు బట్టలు + వస్త్రాలు 117 00:08:40,438 --> 00:08:43,358 గ్రేబియర్డ్ కి ఇంకా ఆడుకోవాలని ఉందో లేదో నాకు తెలీడం లేదు. 118 00:08:43,358 --> 00:08:44,901 నీకు భయం వేయడంలో తప్పేమి లేదు. 119 00:08:45,402 --> 00:08:48,321 పోలార్ బేర్ లకు పదునైన పంజాలు అలాగే ఇంకా పదునైన దంతాలు ఉంటాయి. 120 00:08:48,321 --> 00:08:49,614 నీ మాటల వల్ల ఇంకా భయం వేస్తోంది. 121 00:08:49,614 --> 00:08:52,951 అలాగే చాలా ముద్దుగా, మృదువుగా, జూలుతో ఉంటాయి కదా? 122 00:08:59,499 --> 00:09:01,418 అవును. మీరు మాతో చాన్నాళ్లుగా ఉన్నందువల్ల, 123 00:09:01,418 --> 00:09:04,045 మేము మీకు మరింత తక్కవ రేటుకే ఇన్సూరెన్సు ఇవ్వగలం అనుకుంటున్నాను. 124 00:09:04,713 --> 00:09:05,797 {\an8}జేన్ చేసిన రీసెర్చ్ 125 00:09:05,797 --> 00:09:08,133 మనం ఏమీ చేయకపోతే, పోలార్ బేర్లు అంతరించిపోతాయి 126 00:09:08,133 --> 00:09:11,970 దురదృష్టవశాత్తు, శాస్త్రవేత్తలు ప్రస్తుతం కేవలం 26,000 పోలార్ బేర్ లు మాత్రమే అరణ్యాలలో 127 00:09:11,970 --> 00:09:14,347 -మిగిలి ఉండొచ్చు అంటున్నారు. -హలో, మీరు ఇంకా ఉన్నారా? 128 00:09:14,347 --> 00:09:16,433 క్షమించాలి. అవును, లైన్ లోనే ఉన్నాను. 129 00:09:18,268 --> 00:09:20,186 వాతావరణ మార్పు వల్ల పోలార్ బేర్ ఆవాసాలు ముప్పుకు గురై ఉన్నాయి 130 00:09:21,062 --> 00:09:22,606 చాలా భయంగా ఉంది. చాలా భయంగా. 131 00:09:23,189 --> 00:09:24,316 ఆ కాలర్ ని నాకు ఇవ్వు, డేవిడ్. 132 00:09:26,401 --> 00:09:29,487 -డేవిడ్! -నువ్వు ఎప్పుడూ ఇంకా భయంకరంగా చేస్తావు! 133 00:09:29,487 --> 00:09:32,032 అక్కడే ఉండు, గ్రేబియర్డ్. నేను దీని మీద కాలర్ పెడతాను. 134 00:09:35,869 --> 00:09:37,162 మిస్టర్ జిన్! 135 00:09:38,580 --> 00:09:40,582 -అందులో బాటిళ్లు ఉన్నాయా? -అవును. 136 00:09:40,582 --> 00:09:42,500 అయితే వాటిని చెత్తలో వేయకూడదు. 137 00:09:42,500 --> 00:09:44,169 -వాటిని రీసైకిల్ చేయాలి. -తప్పుకో. 138 00:09:44,753 --> 00:09:47,214 మీరు చెత్తను రీసైకిల్ చేయాల్సిన వాటితో కలిపేశారు. 139 00:09:47,214 --> 00:09:49,549 మీరు అలా చేయకూడదు. వాటిని వేరు చేయడానికి మీకు నా సహాయం కావాలా? 140 00:09:50,175 --> 00:09:51,134 అవసరం లేదు. 141 00:09:51,134 --> 00:09:54,221 సరే. ఈసారికి మీ పనిని నేను చేస్తాను. 142 00:09:55,847 --> 00:09:56,973 పదా, గ్రేబియర్డ్. 143 00:10:02,604 --> 00:10:03,939 ఆ పిల్ల నా చెత్తను దొంగిలించిందా? 144 00:10:05,732 --> 00:10:06,900 నేను ఎవరితో మాట్లాడుతున్నాను? 145 00:10:08,526 --> 00:10:11,154 అవును. డేవిడ్ చాలా భయపడ్డాడు కదా, ఆహ్? 146 00:10:13,281 --> 00:10:14,366 కదలకు, గ్రేబియర్డ్. 147 00:10:17,202 --> 00:10:19,788 ఇది అదేనా? నేను కదలకు అన్నాను కదా! 148 00:10:23,667 --> 00:10:26,294 ఇదే మన అవకాశం. అది పడుకొని ఉంది. 149 00:10:33,093 --> 00:10:36,304 ఈ రాజసమైన, మెత్తని, జూలును 150 00:10:36,930 --> 00:10:41,142 అస్సలు పెట్ చేయకూడదు... 151 00:10:44,187 --> 00:10:45,438 నేను దీనిని పెట్ చేస్తున్నాను. 152 00:10:45,438 --> 00:10:48,191 పోలార్ బేర్ జూలు తెల్లగా ఉండడం వల్ల మంచులో వీటిని చూడడం చాలా కష్టం. 153 00:10:48,191 --> 00:10:49,985 దాని ఎర దగ్గరకు వెళ్ళడానికి సహాయం చేస్తుంది. 154 00:10:55,991 --> 00:10:58,159 ఇప్పుడు నేనే దీనికి ఎర అయ్యేలా ఉన్నాను. 155 00:10:58,159 --> 00:10:59,244 పరిగెత్తు! 156 00:11:02,122 --> 00:11:03,498 త్వరగా, గ్రేబియర్డ్! 157 00:11:08,920 --> 00:11:09,921 గెంతు! 158 00:11:11,381 --> 00:11:12,799 అంతే. క్షమించాలి, మిస్ మోరాడి. 159 00:11:12,799 --> 00:11:14,885 లేదు, ఇక్కడ అంతా బాగానే ఉంది. 160 00:11:16,136 --> 00:11:19,389 నా కూతురికి ఊహాశక్తి చాలా ఎక్కువ. చాలా చాలా ఎక్కువ. 161 00:11:21,808 --> 00:11:23,310 నువ్వు ఏం చేస్తున్నావు? 162 00:11:23,310 --> 00:11:24,394 అది పోయింది. 163 00:11:24,895 --> 00:11:28,440 దానికి సృజనాత్మకత చాలా ఎక్కువ, అవును. అర్థం చేసుకున్నందుకు చాలా థాంక్స్. 164 00:11:30,525 --> 00:11:31,526 ఏం జరుగుతోంది? 165 00:11:31,526 --> 00:11:35,572 నేను కోపంగా ఉన్న పోలార్ బేర్ నుండి తప్పించుకొని వచ్చాను. మేము దానికి సహాయం చేస్తున్నామని దానికి తెలీదు. 166 00:11:35,572 --> 00:11:36,823 డేవిడ్ ఎక్కడ? 167 00:11:37,782 --> 00:11:39,034 అలాగే అదేంటి? 168 00:11:39,743 --> 00:11:40,952 ఇది మిస్టర్ జిన్ గారి చెత్త. 169 00:11:40,952 --> 00:11:42,913 నువ్వు అతని చెత్తని మన అపార్ట్మెంట్ లోకి తీసుకొచ్చావా? 170 00:11:42,913 --> 00:11:44,164 నేను దీన్ని వేరుచేసి... 171 00:11:44,164 --> 00:11:45,832 ఆగు! నువ్వు దానిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? 172 00:11:45,832 --> 00:11:49,502 -ఇందులో ఏముందో నీకు తెలీదు. -నాకు తెలుసు. బాటిళ్లు అలాగే చెత్త, కలిసి ఉన్నాయి. 173 00:11:49,502 --> 00:11:51,421 ఇతరుల చెత్తను నువ్వు ఇలా తీసుకొని చూడకూడదు. 174 00:11:51,421 --> 00:11:53,006 పోలార్ బేర్లు తీసుకోక తప్పడం లేదు! 175 00:11:54,049 --> 00:11:56,301 నువ్వు పోలార్ బేర్ వి కాదు, సరేనా? 176 00:12:35,298 --> 00:12:37,509 నువ్వు నీ పోలార్ బేర్ పనిని ఇంకా పూర్తి చేయలేదా? 177 00:12:41,763 --> 00:12:42,889 ఎంత వరకు పూర్తి చేయగలిగావు? 178 00:12:44,140 --> 00:12:46,142 వాటికి తిండి కోసం కొట్లాడుకోవడం నచ్చదని తెలిసేంత వరకే. 179 00:12:48,603 --> 00:12:49,813 అంటే, అది మంచి ఆలోచనే. 180 00:12:49,813 --> 00:12:52,524 వాటికి మిగతా వాటితో వేగడం నచ్చదు. వాటి బ్రతుకు అవి బ్రతకాలి అనుకుంటాయి. 181 00:12:52,524 --> 00:12:54,276 బాగా ఒంటరిగా అనిపిస్తుండవచ్చు కదా. 182 00:12:54,276 --> 00:12:58,989 బహుశా ఒంటరిగా ఉంటేనే వాటికీ సురక్షితంగా ఉన్నట్టు ఉంటుందేమో. రిస్క్ తక్కువ కదా. 183 00:12:58,989 --> 00:13:00,115 నేనైతే బాధపడతాను. 184 00:13:01,533 --> 00:13:05,245 అవును, వాటికి కూడా అప్పుడప్పుడు బాధకలుగుతూ ఉండొచ్చు. 185 00:13:05,870 --> 00:13:08,665 కానీ ఒంటరిగా ఉండడం వల్ల రిస్క్ తక్కువైతే, 186 00:13:08,665 --> 00:13:11,710 అప్పుడు అవి వాటి పిల్లల్ని కూడా చూసుకోవు అంటారా? 187 00:13:11,710 --> 00:13:12,919 కావచ్చు. 188 00:13:14,254 --> 00:13:18,341 పిల్లల్ని చూసుకోవడం చాలా అలసటతో కూడిన పని కాగలదు. 189 00:13:19,634 --> 00:13:22,804 మనం వాటికి సహాయం చేయడానికి ముందు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. 190 00:13:24,097 --> 00:13:26,182 -గుడ్ లక్. -నేను, "మనం" అన్నాను. 191 00:13:27,851 --> 00:13:29,519 మనం రీసైకిల్ చేయడం ద్వారా ప్రారంభించవచ్చు. 192 00:13:30,103 --> 00:13:32,314 ఐసు తగ్గడం వల్ల పోలార్ బేర్లు కుడా తగ్గిపోతున్నాయి. 193 00:13:32,314 --> 00:13:35,317 అలాగే ప్రపంచం వేడెక్కడం వల్లే ఐసు తగ్గిపోతుంది. 194 00:13:35,317 --> 00:13:38,570 రీసైకిల్ చేయడం వల్ల ఖర్చు అయ్యే ఇంధనం ఒక వస్తువును 195 00:13:38,570 --> 00:13:39,821 ప్రారంభం నుండి... 196 00:13:39,821 --> 00:13:41,531 ప్రారంభం నుంచి చేయడానికి కంటే తక్కువ. 197 00:13:41,531 --> 00:13:42,741 అవును. 198 00:13:42,741 --> 00:13:45,243 కానీ ఒక్క వ్యక్తి రీసైకిల్ చేయకపోతే మాత్రం... 199 00:13:45,243 --> 00:13:47,579 ఒక్క వ్యక్తి అయినా చాలా పెద్ద తేడాను చూపగలరు. 200 00:13:48,663 --> 00:13:50,790 పోలార్ బేర్ లు ఒంటరిగా బ్రతుకుతాయి. కానీ మనం కాదు. 201 00:13:50,790 --> 00:13:55,003 అందరూ కలిసి వాటిని కాపాడడానికి పాటుపడితే, మనం వాటిని కాపాడగలం. 202 00:13:55,003 --> 00:13:57,297 ఏమీ చేయకుండా ఉండడంలో రిస్క్ తక్కువే అయినా కూడా. 203 00:13:59,841 --> 00:14:01,843 -కలిసి అంటావు, ఆహ్? -కలిసి. 204 00:14:03,178 --> 00:14:05,013 కలిసి. డేవిడ్. 205 00:14:05,847 --> 00:14:06,890 నీ ఫ్రెండ్ ఎక్కడ? 206 00:14:06,890 --> 00:14:10,644 నేను వాడిని భయపెట్టేసా. మా అమ్మకి కూడా నా మీద కోపంగా ఉంది. 207 00:14:11,519 --> 00:14:13,271 పోలార్ బేర్ లు ఎందుకు ఒంటరిగా ఉంటాయో ఇప్పుడైనా అర్థమైందా? 208 00:14:14,397 --> 00:14:16,233 బహుశా నువ్వు క్షమాపణలు చెప్తే మంచిది. 209 00:14:16,233 --> 00:14:17,901 నాకు "నన్ను క్షమించు" అని చెప్పడం నచ్చదు. 210 00:14:18,902 --> 00:14:23,114 నాకు కూడా. కానీ కొన్నిసార్లు చెప్పక తప్పదు. 211 00:14:24,991 --> 00:14:27,702 అలాగే. థాంక్స్, మిస్టర్ జిన్. 212 00:14:27,702 --> 00:14:29,496 -అదేం పర్లేదు, జెమీ. -నా పేరు జేన్. 213 00:14:29,996 --> 00:14:30,997 జోన్? 214 00:14:30,997 --> 00:14:32,082 -జేన్ -జీన్. 215 00:14:32,082 --> 00:14:34,501 -జేన్. సరే. క్షమించు. -జేన్. 216 00:14:41,132 --> 00:14:42,717 పదా, గ్రేబియర్డ్. 217 00:14:43,552 --> 00:14:45,178 మనం వెళ్లి క్షమాపణలు చెప్పాలి. 218 00:15:03,238 --> 00:15:04,239 హలో? 219 00:15:04,739 --> 00:15:05,991 హేయ్, బాబు. 220 00:15:07,409 --> 00:15:09,411 నీ ఫోన్లు కొన్ని ఎత్తలేదు క్షమించు. 221 00:15:09,411 --> 00:15:11,913 -కొన్నా? -సరే, సరే. 222 00:15:12,622 --> 00:15:13,665 నీ ఫోన్లు చాలా. 223 00:15:14,165 --> 00:15:16,501 అదేం పర్లేదు. నేను నిన్ను మిస్ అయ్యాను. 224 00:15:17,669 --> 00:15:18,753 నేను కూడా నిన్ను మిస్ అవుతున్నా. 225 00:15:21,464 --> 00:15:23,258 పోలార్ బేర్ లకు నిజంగానే నీళ్లు అంటే ఇష్టం. 226 00:15:53,496 --> 00:15:54,623 "నన్ను క్షమించు." 227 00:16:10,222 --> 00:16:11,223 ప్రైవేటు! 228 00:16:25,946 --> 00:16:27,197 "నేను నిన్ను క్షమించాను." 229 00:16:33,245 --> 00:16:34,496 "నాకొక ప్లాన్ ఉంది!" 230 00:16:37,332 --> 00:16:38,291 రెండు! 231 00:16:38,291 --> 00:16:40,293 ఇక స్టిల్-హంట్ కాబడడానికి సమయమైంది. 232 00:16:40,293 --> 00:16:43,004 కాకపోతే ఈసారి, మనమే పోలార్ బేర్ ని మనవైపు రప్పించబోతున్నాం. 233 00:16:43,004 --> 00:16:45,549 ఇది భరించలేనంత గొప్పగా ఉంది. 234 00:16:46,591 --> 00:16:47,842 నేను ఏం అన్నానో కనిపెట్టావా? 235 00:16:59,688 --> 00:17:01,189 డేవిడ్ ప్లాన్ గుర్తుంచుకో, గ్రేబియర్డ్. 236 00:17:05,694 --> 00:17:07,529 -సిద్ధమా? -సిద్ధం. 237 00:17:09,030 --> 00:17:10,407 క్యానన్ బాల్! 238 00:17:12,074 --> 00:17:15,996 భోజనం సమయం! రుచికరమైన సీల్ ఎవరికి కావాలి? 239 00:17:24,462 --> 00:17:25,463 పరిగెత్తకూడదు! 240 00:17:26,464 --> 00:17:27,591 సరే, సారి. 241 00:17:35,015 --> 00:17:37,350 ప్లాన్ పని చేస్తుంది. అది నేరుగా సీల్ బొమ్మ ఉన్న టవల్ వైపు వెళ్తుంది. 242 00:17:41,605 --> 00:17:43,189 ఇక స్టిల్ హంట్ కాబడే సమయమైంది. 243 00:17:51,281 --> 00:17:52,657 ఇప్పుడే, గ్రేబియర్డ్! 244 00:17:55,160 --> 00:17:56,286 మనం సాధించాం! 245 00:17:56,286 --> 00:17:57,829 అవును! ఇది పని చేసింది! 246 00:18:00,540 --> 00:18:03,501 బహుశా నేను నీళ్లలో ఇంకొంచెం సేపు ఉండి ఉంటే బాగుండేది. 247 00:18:03,501 --> 00:18:04,794 అక్కడి నుండి వెళ్ళిపో, జేన్! 248 00:18:11,092 --> 00:18:12,636 మనం తనకు సహాయం చేయాలి, గ్రేబియర్డ్. 249 00:18:32,697 --> 00:18:35,533 -అది పని చేసింది. అది వెనక్కి వస్తోంది. -థాంక్స్! 250 00:18:35,533 --> 00:18:37,160 పదా, గ్రేబియర్డ్, ఎక్కు. 251 00:18:38,245 --> 00:18:39,454 పరిగెత్తొద్దు అన్నాను! 252 00:18:53,677 --> 00:18:55,554 -మంచి పని చేసావు. -భలే ప్లాన్. 253 00:18:57,430 --> 00:18:59,683 కాలర్ భలే వేశావు. 254 00:19:03,311 --> 00:19:08,024 నువ్వు అన్నది నిజమే. కొంచెం భయం వేసినా చాలా ఆసక్తిగా ఉంది. 255 00:19:34,092 --> 00:19:35,176 అది ఇక్కడ లేదు. 256 00:19:35,176 --> 00:19:36,469 ఏం లేదు? 257 00:19:36,469 --> 00:19:38,805 -మిస్టర్ జిన్ గారి చెత్త. -నువ్వు దానిని... 258 00:19:38,805 --> 00:19:42,058 ఇలా చూడు, బుజ్జి, నీకు ప్రపంచాన్ని కాపాడాలని ఉందని నాకు తెలుసు, కానీ నువ్వు అందుకని 259 00:19:42,058 --> 00:19:43,685 ఇతరుల చెత్తలో ఏముందో చూడకూడదు. 260 00:19:44,436 --> 00:19:45,645 నాకు తెలుసు. 261 00:19:47,480 --> 00:19:50,233 -నన్ను క్షమించు. -నువ్వు ఏమన్నావు? 262 00:19:51,151 --> 00:19:52,319 నన్ను క్షమించు. 263 00:19:52,319 --> 00:19:54,613 సరే. ఇంకొక్క సారి చెప్పు, వీడియో తీసి పెట్టుకుంటాను. 264 00:19:55,322 --> 00:19:56,364 నన్ను క్షమించు. 265 00:20:01,119 --> 00:20:02,704 నువ్వు దానిని పాడేశావా? 266 00:20:03,747 --> 00:20:04,831 లేదు. 267 00:20:11,796 --> 00:20:14,758 -మీరు రీసైకిల్ చేస్తున్నారు. -వీటిని నేనే వేరు చేశాను. 268 00:20:15,300 --> 00:20:18,678 నేను కొంచెం రిస్క్ తీసుకుందామని నిర్ణయించుకున్నా. ఇది నిజానికి సరదాగా ఉంది. 269 00:20:18,678 --> 00:20:21,097 ఇది కింద పడినప్పుడు వచ్చే శబ్దం నాకు నచ్చింది. 270 00:20:21,890 --> 00:20:22,891 నాకు కూడా. 271 00:20:25,644 --> 00:20:26,645 అలాగే థాంక్స్. 272 00:20:27,812 --> 00:20:28,980 నీకు కూడా థాంక్స్, జేన్. 273 00:20:31,024 --> 00:20:33,068 మిగతావి రీసైకిల్ చేయడంలో నా సహాయం కావాలా? 274 00:20:33,652 --> 00:20:37,239 ఆగండి, మీరు కంపోస్ట్ చేయరా? 275 00:20:43,954 --> 00:20:45,705 అది అక్కడ ఉంది. మనం సాధించాం. 276 00:20:46,206 --> 00:20:49,125 అవును. ట్రాకింగ్ కాలర్ ఉంటే దానిని కనిపెట్టడం ఇంకా ఈజీ. 277 00:20:50,752 --> 00:20:52,587 చూడు, జేన్, దానికి పిల్ల ఉంది. 278 00:20:52,587 --> 00:20:55,215 అంటే, మన ఐడియాలు రెండు కరెక్టు. 279 00:20:55,215 --> 00:20:56,383 అవి ఒంటరిగా ఉండడానికి కారణం, 280 00:20:56,383 --> 00:20:59,719 అవి ఆహారం కోసం గొడవపడకుండా ఉండడానికి, అలాగే పిల్లల్ని పెంచడానికి కూడా. 281 00:20:59,719 --> 00:21:02,764 సరే, ఇప్పుడు మనం మొత్తం అవి ఎన్ని ఉన్నాయో కనిపెట్టాలి అంతే. 282 00:21:03,348 --> 00:21:05,183 "మనం అర్థం చేసుకుంటేనే, మనం..." 283 00:21:05,183 --> 00:21:08,353 "పట్టించుకోగలం. పట్టించుకుంటేనే, మనం..." 284 00:21:10,105 --> 00:21:11,523 అవును, "సహాయం చేయగలం." 285 00:21:12,148 --> 00:21:14,067 అలాగే "మనం సహాయం చేస్తేనే, అవి..." 286 00:21:14,067 --> 00:21:15,360 "రక్షించబడగలవు." 287 00:21:19,739 --> 00:21:21,866 పోలార్ బేర్ లను కాపాడడానికి సహాయం చేయండి. 288 00:21:28,373 --> 00:21:30,458 నేను మన కాల్ తర్వాత స్నోమొబిల్ ని తీసుకోవచ్చా? 289 00:21:30,458 --> 00:21:33,879 ఏమో. మనం జిల్ హైనెర్త్ తో మాట్లాడడం ముగించిన తర్వాత ఆ విషయం ఆలోచిద్దాం. 290 00:21:34,462 --> 00:21:35,672 ఇది చూడు. 291 00:21:36,381 --> 00:21:39,050 ఆమె నిజంగానే ఈ ఫోటోని పోలార్ బేర్ తో ఈదుతూ తీసిందా? 292 00:21:39,759 --> 00:21:41,261 అవును, అచ్చం నాలాగే. 293 00:21:41,845 --> 00:21:44,890 నువ్వు దానితో ఈదుతూ అనడం కంటే దాని నుండి పారిపోతూ తీసావు అనొచ్చు. 294 00:21:45,891 --> 00:21:46,933 ఆమె వచ్చేసింది. 295 00:21:47,434 --> 00:21:48,476 హాయ్, జిల్. 296 00:21:48,476 --> 00:21:50,103 హాయ్, జేన్. హాయ్, డేవిడ్. 297 00:21:50,103 --> 00:21:52,689 ఇవాళ మాతో పోలార్ బేర్స్ గురించి మాట్లాడుతున్నందుకు చాలా థాంక్స్. 298 00:21:52,689 --> 00:21:54,566 అంటే, మీరు ఇంట్లో చేసిన ఆ స్నోమొబిల్ ఫోటో 299 00:21:54,566 --> 00:21:57,319 నాకు చాలా నచ్చింది. 300 00:21:57,319 --> 00:21:58,737 దానికి పెయింటింగ్ వేయడంలో నేను సహాయం చేశా. 301 00:21:59,321 --> 00:22:00,906 మీరు నిజంగానే పోలార్ బేర్స్ తో ఈత కొట్టారా? 302 00:22:00,906 --> 00:22:02,157 అవును. 303 00:22:02,157 --> 00:22:05,994 మొదటిసారి నేను ఒకదానితో ఈదినప్పుడు, అది నేను కూడా ఒక సీల్ ని అనుకుంది. 304 00:22:05,994 --> 00:22:08,038 ఇదుగోండి, నేను ఒక వీడియో చూపిస్తా. 305 00:22:08,038 --> 00:22:10,206 నేను బోట్ నుండి నీళ్ళలోకి దిగాను, 306 00:22:10,206 --> 00:22:14,044 అది చూసి పోలార్ బేర్ గంటకు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో నా వైపుకు ఈదుతూ వచ్చింది, 307 00:22:14,044 --> 00:22:16,838 ఎందుకంటే అది నేను ఆహారాన్ని అనుకుంది. 308 00:22:16,838 --> 00:22:17,881 అది దగ్గరకు వచ్చినప్పుడు, 309 00:22:17,881 --> 00:22:22,510 నేను ఉపరితలానికి కిందికి దిగిపోయాను, అప్పుడు అది పైన ఈదడం నేను రికార్డు చేశాను. 310 00:22:22,510 --> 00:22:23,428 అది భలే ఉంది. 311 00:22:23,428 --> 00:22:24,679 మీకు భయం వేసిందా? 312 00:22:24,679 --> 00:22:28,475 ఓహ్, అవును. అన్వేషకులుగా మనకు భయం వేయడం చాలా ముఖ్యం. 313 00:22:28,475 --> 00:22:30,936 భయం వేస్తె మనం ఇంటికి సురక్షితంగా రావాలి అనుకుంటున్నాం అని అర్థం. 314 00:22:30,936 --> 00:22:32,979 మీరు అన్వేషకురాలిగా ఎప్పుడు కావాలనుకున్నారు? 315 00:22:32,979 --> 00:22:36,149 నాకు చిన్నప్పటి నుండి అన్వేషకురాలిని కావాలని కోరిక. 316 00:22:36,149 --> 00:22:40,028 నేను మనుషులు చంద్రునిపై ల్యాండ్ అవ్వడం అలాగే 317 00:22:40,612 --> 00:22:44,074 గొప్ప సముద్రగర్భ అన్వేషకుడు జాక్ కూస్టోని చూస్తూ పెరిగాను. 318 00:22:44,074 --> 00:22:46,117 కానీ చాలా మంది పెద్దోళ్లు 319 00:22:46,117 --> 00:22:50,372 చిన్న అమ్మాయిలు వ్యోమగాములు అలాగే డైవర్లు కాలేరు అని చెప్పారు. 320 00:22:50,372 --> 00:22:52,707 ఇవాళ అయితే, నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు 321 00:22:52,707 --> 00:22:55,252 నేను ఎలాంటి మహిళను కలవాలి అనుకున్నానో అలాంటి మహిళను కావడానికి చూస్తున్నాను, 322 00:22:55,252 --> 00:22:57,963 ఎందుకంటే మనం ఇవన్నీ చేయగలం అని చెప్పడానికి నేనే ఆధారాన్ని. 323 00:22:57,963 --> 00:23:00,590 నేను కుడా పెరిగి పెద్ద అయిన తర్వాత జేన్ గుడ్ఆల్ లా కావాలి అనుకున్నట్టే. 324 00:23:00,590 --> 00:23:03,802 ఓహ్, అంటే, నేను కూడా పెద్ద అయిన తర్వాత జేన్ గుడ్ఆల్ లా కావాలనే అనుకుంటున్నాను. 325 00:23:03,802 --> 00:23:06,346 ఆమెకు కూడా నాలాగే జంతువులు అంటే ఇష్టం. 326 00:23:06,346 --> 00:23:09,808 నీకు నేను ఆర్కిటిక్ లో తీసిన జంతువుల ఫోటోలు చూడాలని ఉందా? 327 00:23:09,808 --> 00:23:11,017 మీ దగ్గర వాల్రస్ ఫోటో ఉందా? 328 00:23:11,017 --> 00:23:13,645 ఉంది. ఇది ఒక వాల్రస్ కుటుంబం. 329 00:23:13,645 --> 00:23:15,438 రెండు పిల్లలతో ఒక తల్లి. 330 00:23:15,438 --> 00:23:19,818 అలాగే ఇక్కడ కొన్ని సీల్స్ నా చుట్టూ గుమిగూడాయి, ఏదో కుక్క పిల్లల్లా. 331 00:23:19,818 --> 00:23:20,902 అవి భలే ఉన్నాయి. 332 00:23:20,902 --> 00:23:24,864 అలాగే ఇక్కడ కొన్ని కింగ్ ఐడర్లు నీటిపై ఎగురుతున్నాయి. 333 00:23:24,864 --> 00:23:26,533 అవి కూడా చాలా అందంగా ఉన్నాయి. 334 00:23:26,533 --> 00:23:30,954 కానీ ఒకటి చెప్పనా, నేను అక్కడికి తిరిగి వెళ్లిన ప్రతీ ఏడాది ఉత్తరంలో జంతువుల సంఖ్య తగ్గిపోతుంది, 335 00:23:30,954 --> 00:23:35,875 అదంతా కూడా ఆర్కిటిక్ వేడెక్కడం వల్లే జరుగుతోంది. 336 00:23:35,875 --> 00:23:38,378 ఆర్కిటిక్ వేడెక్కితే పోలార్ బేర్స్ పై ఎలాంటి ప్రభావం పడుతుంది? 337 00:23:38,378 --> 00:23:42,215 పోలార్ బేర్లకు ఐసు కావాలి. అంటే, అవి ఐసు మీదే పడుకుంటాయి. 338 00:23:42,215 --> 00:23:45,260 వాటి పిల్లల్ని పెంచడం, వేటాడడం అన్నీ ఐసు మీదే చేస్తాయి. 339 00:23:45,260 --> 00:23:48,471 సముద్రంలో ఐసు తగ్గడం వల్ల అన్ని వన్యప్రాణులపై ప్రభావం పడుతోంది. 340 00:23:48,471 --> 00:23:51,975 ఆర్కిటిక్ వేడెక్కకుండా, జంతువులకు సహాయం చేయాలి అంటే మనం ఏం చేయగలం? 341 00:23:51,975 --> 00:23:56,813 మన ప్రపంచం వేడెక్కకుండా ఆపడానికి మనం చాలా పనులు చేయగలం. 342 00:23:56,813 --> 00:23:59,691 ఇదుగో, నేను నా కంప్యూటర్ లో ఒక ఫోటోని చూపుతాను. 343 00:23:59,691 --> 00:24:03,945 మనం తక్కువ పెట్రోల్ వాడడం, తక్కువగా డ్రైవింగ్ చేయడం, అలాగే ఎక్కువగా నడవడం, సైకిల్ 344 00:24:03,945 --> 00:24:05,196 తొక్కడం లాంటివి చేయగలం. 345 00:24:05,196 --> 00:24:10,327 కానీ మనం కొనే వాటి విషయంలో కూడా మనం ఆలోచించాలి. 346 00:24:10,327 --> 00:24:12,287 ఎన్ని బొమ్మలు ఉన్నాయో చూడు, జేన్. 347 00:24:12,287 --> 00:24:14,539 మనం కొనే ప్రతీ వస్తువు ప్రభావం చూపుతుంది. 348 00:24:14,539 --> 00:24:16,333 కానీ అందులో మంచి కూడా ఉంది, 349 00:24:16,333 --> 00:24:19,211 ఎందుకంటే అప్పుడు మనం కావాలంటే తక్షణమే ఈ విషయమై ఏమైనా చేయగలం, 350 00:24:19,211 --> 00:24:22,631 తక్కువగా కొంటూ, కొనే ప్రతీ విషయం గురించి బాగా ఆలోచించడం. 351 00:24:22,631 --> 00:24:25,884 అంటే తక్కువగా కొంటూ ఉన్నవాటిని పంచుకోవాలి. 352 00:24:25,884 --> 00:24:28,595 నువ్వు నీ స్నోమొబిల్ ని నాతో ఎలా పంచుకుంటావో అలానా? 353 00:24:29,262 --> 00:24:30,847 -అంతే ఏమో. -సూపర్! 354 00:24:30,847 --> 00:24:31,765 థాంక్స్, జిల్. 355 00:24:31,765 --> 00:24:32,849 అంటే, నీకే థాంక్స్. 356 00:24:32,849 --> 00:24:34,392 మీతో మాట్లాడడం చాలా సంతోషం, 357 00:24:34,392 --> 00:24:38,480 అలాగే మనందరి కోసం ప్రపంచాన్ని మెరుగుపరచాలి అనుకొనే మీలాంటి యువ అన్వేషకులను 358 00:24:38,480 --> 00:24:41,149 చూడడం నాకు ఎప్పుడైనా చాలా సంతోషం. 359 00:24:41,149 --> 00:24:43,318 పోలార్ బేర్స్ ఇంకా ఆర్కిటిక్ మొత్తానికి సహాయం చేస్తున్నందుకు థాంక్స్. 360 00:24:43,902 --> 00:24:46,196 -బై, జిల్! -బై! 361 00:24:46,863 --> 00:24:48,782 నేను వెంటనే వచ్చిన స్నోమొబిల్ ని తీసుకుంటాను. 362 00:24:54,871 --> 00:24:57,374 జిల్ హైనెర్త్, ఆర్కిటిక్ అన్వేషకురాలు 363 00:25:39,499 --> 00:25:41,501 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్