1 00:00:36,621 --> 00:00:38,290 "ఏపిస్ మెల్లిఫెరా." 2 00:00:43,003 --> 00:00:44,671 నువ్వు ఇంతకు ముందెప్పుడైనా చిన్నగా అయ్యావా? 3 00:00:44,671 --> 00:00:48,425 లేదు. నేను మొదటి నుండి ఎదగాలి అనుకున్నానే కానీ కుదించబడాలి అనుకోలేదు. 4 00:00:48,425 --> 00:00:51,052 నన్ను అడిగితే ఆ అనుభవం చాలా చెత్తలా ఉంటుంది అంటాను. 5 00:00:51,052 --> 00:00:52,304 ఏంటి? 6 00:00:52,304 --> 00:00:55,265 నా ఉద్దేశం, "చక్కగా" ఉంటుంది అని. 7 00:00:57,350 --> 00:01:00,520 క్షమించాలి. నేను ఇప్పటికే చాలా సార్లు సైజు తగ్గాను. 8 00:01:01,104 --> 00:01:02,105 "చక్కగా." 9 00:01:02,731 --> 00:01:07,444 "చెత్తలా" ఉండే అనుభవం తిరిగి పెద్దగా అయినప్పుడు ఉంటుంది, కానీ దాని గురించి తర్వాత చింతిద్దాం. 10 00:01:08,987 --> 00:01:11,114 తేనెటీగలకు ఏమవుతుందో నీకు తెలుసా? 11 00:01:14,075 --> 00:01:15,118 ఎందుకంటే నాకు తెలీదు. 12 00:01:15,118 --> 00:01:17,370 -నాకు మళ్ళీ చెప్తావా, జేన్? -అలాగే, సర్. 13 00:01:17,370 --> 00:01:21,333 ప్రపంచమంతటా వర్కర్ తేనెటీగలు ఉన్నట్టుండి వాటి తేనెపట్టుల నుండి మాయమైపోతున్నాయి. 14 00:01:22,792 --> 00:01:25,921 వర్కర్ తేనెటీగలు ఆహారాన్ని సేకరించి, వాటి రాణిని సంరక్షించి, 15 00:01:25,921 --> 00:01:27,964 పిల్లలకు తిండి పెట్టి, వాటి తేనేపట్టును కాపాడతాయి. 16 00:01:27,964 --> 00:01:30,508 కానీ ఇప్పుడు అవి కనిపించకుండా పోతున్నాయి. 17 00:01:31,509 --> 00:01:34,137 అవును, నేను కూడా అదే చెప్పబోతున్నాను. 18 00:01:34,137 --> 00:01:37,724 కానీ శాస్త్రవేత్తలకు అందుకు కారణం ఏంటో తెలీదు, కాబట్టి ఇప్పుడు మీరిద్దరూ సహాయం చేయాలి. 19 00:01:37,724 --> 00:01:40,477 మీ పని ఏంటంటే, ఈ షిప్ తో సహా చిన్నగా అయ్యి 20 00:01:40,477 --> 00:01:44,231 ఒక తేనెపట్టులోకి వెళ్లి, ఆ తేనెటీగలు ఎందుకు కనిపించకుండా పోతున్నాయో కనిపెట్టాలి. 21 00:01:44,231 --> 00:01:45,732 ఈ బాధ్యతను మీరు స్వీకరిస్తారా? 22 00:01:49,361 --> 00:01:51,780 నువ్వు చెప్పేది నాకు వినబడడం లేదు! 23 00:01:51,780 --> 00:01:54,324 సరే, డేవిడ్, ఇక శాంతించు. 24 00:01:54,908 --> 00:01:56,201 నేను బాగానే చెప్పాను అనుకున్నాను. 25 00:01:57,410 --> 00:01:58,870 చూసావా? గ్రేబియర్డ్ కి నచ్చింది. 26 00:01:58,870 --> 00:02:00,205 సరే, అలాగే. అడుగు. 27 00:02:00,205 --> 00:02:02,582 నువ్వు చెప్పేది నాకు వినబడడం లేదు! 28 00:02:02,582 --> 00:02:03,667 అలాగే, సర్! 29 00:02:03,667 --> 00:02:06,419 ఇక అందులోకి ఎక్కండి, వెళ్లి తేనెటీగలను కాపాడండి. 30 00:02:19,558 --> 00:02:24,479 పది, తొమ్మిది, ఎనిమిది, 31 00:02:24,479 --> 00:02:28,233 ఏడు, ఆరు, అయిదు, 32 00:02:29,359 --> 00:02:31,653 నాలుగు, మూడు... 33 00:02:32,237 --> 00:02:34,656 -రెండు, ఒకటి, సున్నా! -రెండు, ఒకటి, సున్నా. 34 00:02:35,490 --> 00:02:37,033 -కుదించబడే సమయం. -కుదించబడే సమయం. 35 00:02:54,384 --> 00:02:56,595 పనిచేసిందని. మనం చిన్నగా అయ్యాం. 36 00:02:59,681 --> 00:03:00,849 ఆ వాసన ఏంటి? 37 00:03:00,849 --> 00:03:05,687 మీరు ఇప్పుడు తేనెటీగ సైజులోకి మాత్రమే మారలేదు, వాటిలాగే వాసన వస్తున్నారు. 38 00:03:07,022 --> 00:03:09,524 తేనెటీగలు మాట్లాడుకొనే విధానాలలో వాసన ఒకటి, 39 00:03:09,524 --> 00:03:11,151 ఆ వాసనను ఈ యంత్రం సృష్టించగలదు... 40 00:03:12,652 --> 00:03:14,112 మీరు కొంచెం వెనక్కి వెళ్తే మంచిది. 41 00:03:19,743 --> 00:03:22,787 క్షమించాలి. తేనెటీగల వాసన నాకు తుమ్ములు తెప్పిస్తుంది. 42 00:03:22,787 --> 00:03:24,039 అదేం పర్లేదు. 43 00:03:24,581 --> 00:03:26,041 ఇక పనికి బయలుదేరండి. 44 00:03:26,041 --> 00:03:26,958 గుడ్ లక్. 45 00:03:28,585 --> 00:03:30,503 ఈ ప్రపంచం మీ మీద ఆధారపడి ఉంది! 46 00:03:39,137 --> 00:03:41,890 తేనెటీగ కనిపించింది. గమనించడానికి దాన్ని ఫాలో అవుతున్నాం. 47 00:03:47,896 --> 00:03:50,899 ఆ తేనెటీగ ఒక పువ్వు మీద వాలింది. గాలిలో స్థిరంగా నిలుస్తున్నాం. 48 00:03:52,067 --> 00:03:53,610 ఈ తేనెటీగ ఏం చేస్తోంది? 49 00:03:59,115 --> 00:04:00,575 తింటూ ఆహారాన్ని సేకరిస్తోంది. 50 00:04:01,117 --> 00:04:03,620 -నేను ఇంకాస్త దగ్గరకు వెళ్తున్నాను. -మంచిది. 51 00:04:05,830 --> 00:04:09,167 తేనెటీగలు పువ్వులోని మకరందాన్ని తాగుతాయి, అది ఒక తియ్యని డ్రింకు లాంటిది... 52 00:04:11,253 --> 00:04:13,380 వాటి గొట్టాల్లాంటి నాలుకలతో. ఇలా. 53 00:04:17,925 --> 00:04:18,927 ఇలాగా? 54 00:04:21,930 --> 00:04:24,599 కానీ అవి ఆహారంగా వాటి పుప్పొడిని కూడా సేకరిస్తాయి. 55 00:04:24,599 --> 00:04:27,310 వాటి కాళ్లలో ఉన్న సంచులలో దానిని పెట్టుకుంటాయి. 56 00:04:27,310 --> 00:04:28,895 అంటే మళ్ళీ వాడగల షాపింగ్ బ్యాగుల్లాగా? 57 00:04:29,479 --> 00:04:32,023 అవును. వాటిని అవి వెనక్కి తమ... 58 00:04:33,441 --> 00:04:35,402 అవును, గ్రేబియర్డ్. తేనెపట్టులోకి తీసుకెళ్తాయి. 59 00:04:35,902 --> 00:04:37,070 ఆగు, అది వెళ్ళిపోతోంది. 60 00:04:37,070 --> 00:04:38,572 ఇప్పుడు కొంచెం కుదుపులు రావచ్చు. 61 00:05:02,345 --> 00:05:03,805 తేనెపట్టు దగ్గరకు వెళ్తున్నాం. 62 00:05:05,599 --> 00:05:08,226 ఇది చాలా అందంగా ఉంది. 63 00:05:10,145 --> 00:05:11,563 అద్భుతంగా ఉంది, కదా? 64 00:05:11,563 --> 00:05:15,525 తేనెటీగలు తేనెపట్టులను వాటి రక్షణ కోసం, ఆహారాన్ని దాచడానికి అలాగే పిల్లల్ని పెంచడానికి నిర్మించుకుంటాయి. 65 00:05:18,445 --> 00:05:23,033 -అదేంటి? -అది ఏమైనా కానీ, మీ పైనే ఉంది. 66 00:05:28,121 --> 00:05:29,122 తూనీగ. 67 00:05:32,000 --> 00:05:33,126 అది ఇటువైపు వస్తుంది! 68 00:05:33,126 --> 00:05:36,213 తేనెటీగలను ఎక్కువగా వేటాడేది తూనీగలే అని నీకు తెలుసా? 69 00:05:36,213 --> 00:05:38,882 అవును, తెలుసు. 70 00:05:56,066 --> 00:05:59,569 సహాయం చేస్తావా, డేవిడ్? మమ్మల్ని ఒక తూనీగ తినేయబోతోంది. 71 00:05:59,569 --> 00:06:02,113 -అక్కడ ఏదో జరుగుతోంది. -చావు! 72 00:06:02,822 --> 00:06:03,823 అవును! 73 00:06:04,532 --> 00:06:07,911 -మిల్లి, ఏం జరుగుతోంది? -కర్టిస్ ఒక తేనెపట్టు మీదకి రాళ్లు విసురుతున్నాడు. 74 00:06:07,911 --> 00:06:08,954 ఏంటి? 75 00:06:08,954 --> 00:06:11,748 కర్టిస్ ఒక తేనెపట్టు మీదకి... 76 00:06:11,748 --> 00:06:12,832 లేదు, జేన్, ఆగు! 77 00:06:13,917 --> 00:06:15,418 జేన్, నేను వస్తున్నాను! 78 00:06:16,461 --> 00:06:19,130 ఎవరో ఇబ్బందుల్లో పడబోతున్నారు. 79 00:06:19,756 --> 00:06:21,424 అంతే! చావండి! 80 00:06:21,424 --> 00:06:24,427 దీనిని కుట్టగలవేమో చూడు. బాయ్-బై, తేనెటీగలు. 81 00:06:24,427 --> 00:06:25,845 వద్దు, అది వాటి ఇల్లు! 82 00:06:25,845 --> 00:06:27,806 తేనెటీగలు మన ఫ్రెండ్స్! 83 00:06:27,806 --> 00:06:30,809 తేనెటీగలు లేకపోతే మొక్కలు ఉండవు. 84 00:06:30,809 --> 00:06:33,228 మొక్కలు లేకపోతే, మనం ఉండము. 85 00:06:33,228 --> 00:06:36,064 కానీ ఆ తేనెటీగలు లేకపోతే, హాడీఎల్ ని అవి కుట్టేవి కాదు, 86 00:06:36,064 --> 00:06:37,607 అలాగే నన్ను కూడా. అమ్మో! 87 00:06:37,607 --> 00:06:40,986 తేనెటీగలు ఒకదానిని ఒకటి రక్షించుకోవడానికి లేదా వాటి ఇంటిని కాపాడుకొనే క్రమంలో తప్ప ఎవరినీ కుట్టవు, 88 00:06:40,986 --> 00:06:42,153 నువ్వు ఇప్పుడు అదే చేస్తున్నావు! 89 00:06:42,153 --> 00:06:43,280 ఏదోకటి. 90 00:06:43,280 --> 00:06:45,490 -వెళ్లి టీచర్ ని పిలుద్దాం. -అంత టైమ్ లేదు. 91 00:06:47,325 --> 00:06:48,952 జాగ్రత్త! 92 00:06:48,952 --> 00:06:51,621 ఈ పిల్ల చాలా పెద్ద ఇబ్బందిలో పడనుంది. 93 00:06:51,621 --> 00:06:52,956 అవి తేనెటీగలు! 94 00:06:56,126 --> 00:06:59,087 సరే, కనిపించావు, కనిపించావు. 95 00:07:04,217 --> 00:07:05,218 హలో. 96 00:07:05,844 --> 00:07:07,846 ఒక్క నిమిషం! 97 00:07:07,846 --> 00:07:10,849 లేదు, క్షమించాలి. అది మిమ్మల్ని కాదు... పట్టించుకోకండి. 98 00:07:10,849 --> 00:07:12,434 సరే, విషయం ఏంటి? 99 00:07:15,562 --> 00:07:16,897 తను ఏం చేసింది? 100 00:07:20,025 --> 00:07:21,818 ప్రిన్సిపాల్ ఆఫీసు 101 00:07:21,818 --> 00:07:22,903 జేన్? 102 00:07:23,445 --> 00:07:24,529 ఏంటి? 103 00:07:24,529 --> 00:07:27,949 నువ్వు "తేనెటీగలు లేకపోతే మొక్కలు ఉండవు, అప్పుడు మనం కూడా ఉండము" అన్నప్పుడు 104 00:07:27,949 --> 00:07:29,284 అసలు నీ ఉద్దేశం ఏంటి? 105 00:07:29,951 --> 00:07:32,037 మొక్కలు మరిన్ని మొక్కలను చేయాలంటే పుప్పొడి కావాలి, 106 00:07:32,037 --> 00:07:35,165 కానీ ఆ పుప్పొడిని అంతా దాదాపుగా కేవలం తేనెటీగలు మాత్రమే తీసుకెళ్తాయి. 107 00:07:35,165 --> 00:07:37,918 -తేనెటీగలు లేకపోతే... -మనం ఉండము. 108 00:07:38,919 --> 00:07:41,379 -జేన్. -మిస్టర్ హారిసన్. 109 00:07:42,589 --> 00:07:44,591 నేను ఇప్పుడే నర్సు ఆఫీసు నుంచి వచ్చాను. 110 00:07:45,717 --> 00:07:47,969 కర్టిస్ కి ఏమీ అవ్వలేదు, కాబట్టి సంతోషించు. 111 00:07:47,969 --> 00:07:49,221 కొన్ని తేనెటీగలు కుట్టాయి అంతే. 112 00:07:49,221 --> 00:07:50,513 మరి ఏపిస్ మెల్లిఫెరా సంగతి? 113 00:07:50,513 --> 00:07:52,724 అది తేనెటీగల శాస్త్రీయ పేరా? 114 00:07:52,724 --> 00:07:54,059 అవును, అదే. 115 00:07:55,810 --> 00:07:58,688 -నేను వాటిని చంపడానికి ఒకరిని పిలిచా... -చంపడానికా? 116 00:07:58,688 --> 00:08:00,899 కానీ అవి ఏం తప్పు చేయలేదు. 117 00:08:00,899 --> 00:08:03,485 కాదు, జేన్, కర్టిస్ ని అవి చాలా సార్లు కుట్టాయి... 118 00:08:03,485 --> 00:08:07,072 స్వీయరక్షణ కోసమే. లేదంటే అవి వాడిని కుట్టి ఉండేవి కాదు. 119 00:08:07,072 --> 00:08:09,199 హాయ్, మిస్టర్ హారిసన్? 120 00:08:09,783 --> 00:08:11,701 తేనెటీగలు వాటి తోటి తేనెటీగలు ప్రమాదంలో ఉన్నప్పుడు 121 00:08:11,701 --> 00:08:13,370 లేదా తేనెపట్టు ప్రమాదంలో ఉన్నప్పుడే కుడతాయి. 122 00:08:13,370 --> 00:08:14,496 అక్కడ అదే జరిగింది. 123 00:08:14,496 --> 00:08:18,124 థాంక్స్, డేవిడ్. నేను నీతో ఇంకొంచెం సేపటి తర్వాత మాట్లాడతాను. 124 00:08:19,417 --> 00:08:22,045 మిస్టర్ లీ గారి క్లాసులో ఉన్న బిల్లీ బాత్రూమ్ ట్రైనింగ్ కి ఒప్పుకోవడం లేదు. 125 00:08:22,045 --> 00:08:24,631 డాన్, నేను ఇక్కడ బిజీగా ఉన్నాను. 126 00:08:24,631 --> 00:08:26,007 అంటే, మిస్టర్ లీ గారు కూడా. 127 00:08:26,007 --> 00:08:29,219 ఆయాని పిలువు. 128 00:08:29,219 --> 00:08:30,804 నేను ఒక నిమిషంలో వస్తాను. 129 00:08:31,304 --> 00:08:32,597 నేను మీ అమ్మకి ఫోన్ చేశాను. 130 00:08:32,597 --> 00:08:36,268 ఆమె ఇక్కడ జరిగిన దానిని చర్చించడానికి ఇప్పుడు వస్తున్నారు. 131 00:08:49,990 --> 00:08:51,074 జేన్? 132 00:08:52,826 --> 00:08:53,952 జేన్, బాగానే ఉన్నావా? 133 00:08:54,661 --> 00:08:55,537 లేదు. 134 00:08:58,081 --> 00:09:01,084 నీ మాటలు నాకు వినిపించడం లేదు. 135 00:09:01,084 --> 00:09:03,336 డేవిడ్, ఇప్పుడు కాదు. మనం ఇప్పుడు సమస్యలో ఉన్నాం. 136 00:09:03,336 --> 00:09:05,171 తేనెటీగలు కూడా. 137 00:09:07,591 --> 00:09:11,970 బహుశా వాటిని చంపకుండా మిస్టర్ హారిసన్ మనసును మార్చడానికి ఏదైనా మార్గం ఉందేమో. 138 00:09:11,970 --> 00:09:15,265 నాకు ఇదే నీ నోట వినాలని ఉంది. తిరిగి సాహసం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? 139 00:09:16,433 --> 00:09:19,519 -అలాగే, సర్. -నువ్వు పూర్తి చేయాల్సిన ఒక కర్తవ్యం ఉంది. 140 00:09:19,519 --> 00:09:22,439 మనము ఆ వర్కర్ తేనెటీగలు ఎందుకు కనిపించకుండా పోతున్నాయో కనిపెట్టాలి. 141 00:09:22,439 --> 00:09:24,774 కానీ మనము ఆ తూనీగ నుండి ఎలా తప్పించుకోవడం, 142 00:09:24,774 --> 00:09:27,986 అప్పుడే కదా మనం తేనెపట్టులోకి వెళ్లి తేనెటీగలకు ఏం జరుగుతుందో తెలుసుకోగలం? 143 00:09:27,986 --> 00:09:31,740 బహుశా ఇప్పుడు వాసనను వాడి సహాయాన్ని పిలిచే సమయం అనుకుంట. 144 00:09:33,366 --> 00:09:35,160 మీ అమ్మ ఇక్కడికి రాకముందే ఇది పూర్తి చేద్దాం. 145 00:09:36,578 --> 00:09:38,496 చొరబాటుదారుడు వచ్చినట్టు వాసనను పంపు. 146 00:09:46,504 --> 00:09:47,923 నాకు బ్యాకప్ వస్తున్నట్టు తెలుస్తోంది. 147 00:09:47,923 --> 00:09:49,299 మనం సహాయం కోసం పంపిన వాసనను పసిగట్టాయి. 148 00:09:54,888 --> 00:09:55,722 అవును! 149 00:09:57,307 --> 00:09:58,308 మనం ఇప్పుడు విడిపించబడ్డాం! 150 00:10:00,644 --> 00:10:01,937 మేము చాలా వేగంగా పడిపోతున్నాం! 151 00:10:05,941 --> 00:10:07,567 అవి ఎందుకు కదలడం లేదు? 152 00:10:08,401 --> 00:10:09,778 ఒకసారి కుట్టిన తర్వాత తేనెటీగలు చచ్చిపోతాయి. 153 00:10:09,778 --> 00:10:11,279 ఏంటి? కానీ దానర్థం... 154 00:10:11,279 --> 00:10:13,365 ఒకదానిని ఒకటి కాపాడుకోవడానికి తేనెటీగలు ఎంతకైనా తెగిస్తాయి. 155 00:10:14,032 --> 00:10:15,742 చెప్పాలంటే చాలా దారుణమైన రక్షణ విధానం. 156 00:10:19,246 --> 00:10:20,914 తిరిగి తేనెపట్టు దగ్గరకు వెళ్తున్నాం. 157 00:10:26,670 --> 00:10:28,338 ముఖద్వారం దగ్గరకు వెళ్తున్నాం. 158 00:10:28,338 --> 00:10:31,424 స్నేహితుల వాసనను పంపు. లేదంటే అవి మనం వాటి శత్రువులం అనుకుంటాయి. 159 00:10:31,424 --> 00:10:33,385 తర్వాత అవి చచ్చే వరకు కుడతాయి. 160 00:10:34,219 --> 00:10:35,762 ఆ విషయం నాకు జీర్ణం కావడం లేదు. 161 00:10:41,643 --> 00:10:43,270 తేనెటీగలు భారీ గుంపులుగా నివసిస్తాయి. 162 00:10:44,062 --> 00:10:47,274 ఒక రాణి, వేలకొలది వర్కర్ తేనెటీగలు ఇంకా కొన్ని డ్రోన్ తేనెటీగలు. 163 00:10:47,274 --> 00:10:48,608 ఒకే ఒక్క ఆడ తేనెటీగా? 164 00:10:49,192 --> 00:10:51,486 నిజానికి, వర్కర్ తేనెటీగలు అన్నీ ఆడవే. 165 00:10:51,486 --> 00:10:54,531 మగవి కొన్ని మాత్రమే ఉంటాయి, కానీ వాటికి కుట్టడానికి కోరలు ఉండవు. 166 00:10:54,531 --> 00:10:57,117 నువ్వు అన్నది నిజమే. వర్కర్ తేనెటీగలు ఏవీ కనిపించడం లేదు. 167 00:10:57,117 --> 00:10:59,786 మేము ఇక్కడికి ఆ కారణం ఏంటో తెలుసుకొని పరిస్థితిని చక్కదిద్దడానికి వచ్చాము. 168 00:10:59,786 --> 00:11:01,496 -అతను వచ్చేశాడు! -తూనీగా? 169 00:11:01,496 --> 00:11:04,040 కాదు, అంతకంటే దారుణం, మిస్టర్ హారిసన్. 170 00:11:04,749 --> 00:11:06,126 అది కూడా మీ అమ్మతో కలిసి. 171 00:11:09,671 --> 00:11:10,672 ఇలా రండి. 172 00:11:12,007 --> 00:11:13,258 హాయ్, జేన్ వాళ్ళ అమ్మగారు. 173 00:11:14,885 --> 00:11:16,720 సరే, జేన్, నేను జరిగిన విషయాన్ని మీ అమ్మగారికి... 174 00:11:16,720 --> 00:11:18,972 -అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? -అంటే నేను... 175 00:11:18,972 --> 00:11:21,391 -కాదు, సమాధానం చెప్పమని కాదు. -నేను తేనెటీగలను కాపాడడానికి... 176 00:11:21,391 --> 00:11:23,894 నీ సమస్యలను ఇలాగేనా నేను పరిష్కరించుకోమని చెప్పింది? 177 00:11:23,894 --> 00:11:26,396 -నేను కొంచెం... -ఇప్పుడు కాదు, డేవిడ్. 178 00:11:27,063 --> 00:11:30,692 "తమ కోసం గళం విప్పలేని వాటికోసం కనీసం మానమైన గళం విప్పడం మన బాధ్యత." 179 00:11:31,443 --> 00:11:35,906 మనం జేన్ గుడ్ఆల్ గురించి తర్వాత మాట్లాడదాం, ఎందుకంటే ఆమె ఇక్కడ లేదు కదా. 180 00:11:35,906 --> 00:11:38,950 ఆఫీసుకు లేట్ అయింది ఆమె కాదు, నేను. 181 00:11:38,950 --> 00:11:41,953 తేనెటీగలు ఎంత ముఖ్యమైనవని జేన్ చెప్పిందో నేను అదే చెప్పాలని అనుకున్నాను. 182 00:11:41,953 --> 00:11:43,496 -అవి లేకపోతే... -థాంక్స్, డేవిడ్. 183 00:11:44,331 --> 00:11:46,958 అమ్మా, కర్టిస్ వాటిని చంపేయబోయాడు. 184 00:11:51,254 --> 00:11:53,256 అప్పుడు నువ్వు నీ నోటితో మాట్లాడాలి, 185 00:11:53,840 --> 00:11:57,177 చేతులతో కాదు. 186 00:11:57,177 --> 00:11:58,261 నన్ను క్షమించు. 187 00:11:58,845 --> 00:12:00,388 క్షమాపణలు నన్ను అడగకు. 188 00:12:01,097 --> 00:12:02,515 నువ్వు అడగాల్సింది... 189 00:12:03,558 --> 00:12:06,061 -వాడి పేరు ఏంటి? -కర్టిస్, పేరు "కె"తో మొదలవుతుంది. 190 00:12:06,645 --> 00:12:08,563 వాడిని కూడా దండిస్తున్నారని నాకు తెలుసు. 191 00:12:12,192 --> 00:12:14,903 అనవసరంగా అలాగే క్రూరంగా ఒక తేనెపట్టు మీద రాళ్లు వేసినందుకు కదా? 192 00:12:15,654 --> 00:12:18,615 అలాంటి ప్రవర్తనని ఇక్కడ అస్సలు సహించరు కదా, కేసి? 193 00:12:19,366 --> 00:12:22,327 అది చాలా మంచి పాయింట్. నేను తర్వాత వాడితోనే మాట్లాడతాను. 194 00:12:25,997 --> 00:12:27,415 జేన్ ని మాట్లాడనివ్వొచ్చు కదా? 195 00:12:28,416 --> 00:12:31,127 మాటలతో ఎలా పరిస్థితిని చక్కబెట్టాలో నేర్చుకోవడానికి దీనికి ఒక అవకాశం దొరుకుతుంది. 196 00:12:32,504 --> 00:12:35,173 నేర్చుకోవడానికి ఒక అవకాశం. నాకు నచ్చింది. 197 00:12:39,719 --> 00:12:42,514 నీ డిటెన్షన్ పూర్తి అయ్యాకా వచ్చి తీసుకెళ్తాను. 198 00:12:42,514 --> 00:12:44,558 నువ్వు వచ్చేలా చేసినందుకు మళ్ళీ సారి. 199 00:12:44,558 --> 00:12:47,102 ఏం పర్లేదు. చూస్తుంటే ఆ తేనెటీగలకు నీ సహాయం అవసరం అయినట్టు ఉందిలే. 200 00:12:47,686 --> 00:12:48,687 వాటికీ ఇంకా నా సహాయం కావాలి. 201 00:12:49,229 --> 00:12:53,149 ఇలా చూడు, బుజ్జి, కోపం తెచ్చుకోవడం చాలా సులభం. 202 00:12:53,149 --> 00:12:57,070 కానీ ఆ కోపాన్ని, నీలో ఉన్న మంటని కంట్రోల్ చేసుకొని, ఇతరుల మనసును మార్చడానికి 203 00:12:57,070 --> 00:12:58,572 దానిని వాడడమే కష్టమైన పని. 204 00:12:59,614 --> 00:13:03,660 నువ్వు వాడిని తోసినంత మాత్రాన కర్టిస్ తేనెటీగల మీద రాళ్లు వేయడం ఆపుతాడు అనుకున్నావా? 205 00:13:03,660 --> 00:13:05,161 -లేదు. -అంతేమరి. 206 00:13:05,662 --> 00:13:06,788 ఐ లవ్ యు. 207 00:13:06,788 --> 00:13:08,957 అంతగా ఫైటింగ్ చేయాలనీ ఉంటే నాకోసం ఆగు, సరేనా? 208 00:13:08,957 --> 00:13:10,500 బహుశా నువ్వు కూడా ఏదోకరోజు గెలుస్తావు. 209 00:13:13,920 --> 00:13:15,255 హెయ్, జేన్, 210 00:13:15,255 --> 00:13:16,798 నీకు తెలుసా, తేనెటీగలు సహాయం చేయడానికి 211 00:13:16,798 --> 00:13:20,093 కొన్ని స్కూళ్లలో పిల్లలు వాళ్ళ తేనెటీగలకు తోటలు, అలాగే స్నానాలు చేసే తొట్టెలు పెట్టారు అంట? 212 00:13:20,093 --> 00:13:21,970 ఇది ఎంత ముద్దొస్తుందో చూడు. 213 00:13:22,846 --> 00:13:25,181 అది భలే బుల్లిగా స్నానం చేస్తోంది. 214 00:13:25,181 --> 00:13:26,641 మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? 215 00:13:26,641 --> 00:13:29,019 మేము నీ డిటెన్షన్ అయ్యే వరకు ఇక్కడ ఎదురుచూద్దాం అనుకున్నాం. 216 00:13:29,519 --> 00:13:31,313 మనము పూర్తి చేయాల్సిన ఒక పని ఉంది కదా. 217 00:13:34,232 --> 00:13:35,525 థాంక్స్. 218 00:13:39,988 --> 00:13:42,365 ఓరి, నాయనో, గ్రేబియర్డ్, దీనిని చూడు. 219 00:13:49,915 --> 00:13:51,583 నిన్ను అవి ఎన్నిసార్లు కుట్టాయి? 220 00:13:54,628 --> 00:13:56,171 నిన్ను తోసినందుకు నన్ను క్షమించు. 221 00:13:58,173 --> 00:14:00,217 కానీ తేనెటీగలను కాపాడినందుకు నాకు అస్సలు బాధగా లేదు. 222 00:14:03,470 --> 00:14:09,184 అయినా కూడా నేను నిన్ను తోసి ఉండకూడదు, కాబట్టి నన్ను క్షమించు. 223 00:14:12,854 --> 00:14:14,481 నన్ను మూడు సార్లు కుట్టాయి. 224 00:14:14,481 --> 00:14:16,191 హాడీఎల్ ని నాలుగు సార్లు. 225 00:14:16,191 --> 00:14:17,692 అన్నిటికంటే ఇక్కడ కుట్టింది దారుణం. 226 00:14:18,401 --> 00:14:19,486 అయ్యో, చాలా నొప్పి వచ్చి ఉండాలి. 227 00:14:19,986 --> 00:14:21,738 ఒకసారి నన్ను అవి మొహం మీద కుట్టాయి. 228 00:14:21,738 --> 00:14:23,823 -నిజంగా? -అవును, సరిగ్గా ఇక్కడే. 229 00:14:24,324 --> 00:14:27,369 అప్పటికి నాకు, అయిదు లేదా ఆరేళ్ళు, వాటి పట్టులో ఎలా ఉంటుందో చూద్దామని ప్రయత్నించాను. 230 00:14:27,369 --> 00:14:28,995 కానీ ఆ తేనెటీగలకు అది నచ్చలేదు, 231 00:14:28,995 --> 00:14:31,706 కాబట్టి నేను అసలు ఏదీ చూడకముందే నన్ను కుట్టేశాయి. 232 00:14:31,706 --> 00:14:35,168 -నేను వాటికి హాని కలిగిస్తున్నానేమో అనుకున్నాయి. -అవును, అవి చాలా దారుణమైనవి. 233 00:14:35,168 --> 00:14:38,255 అది నిజమే, కానీ వాటి ఫ్రెండ్స్ ని కాపాడుకోవడానికే అలా కుడతాయి, 234 00:14:38,255 --> 00:14:40,715 నువ్వు హాడీఎల్ ని కాపాడడానికి ఏం చేశావో అలా. 235 00:14:40,715 --> 00:14:42,509 నువ్వు నన్ను తోసి ఉండకపోతే నేనే గెలిచేవాడిని. 236 00:14:42,509 --> 00:14:44,970 మనుషులు తలచుకుంటే తేనెటీగలను సులభంగా ఓడించగలరు. 237 00:14:44,970 --> 00:14:47,681 కానీ అది చాలా అన్యాయమైన పని. అందుకే వాటి కాలనీలు నశించిపోతున్నాయి. 238 00:14:50,767 --> 00:14:52,227 నువ్వు ఎప్పుడైనా తేనెపట్టులో ఎలా ఉంటుందో చూశావా? 239 00:14:52,227 --> 00:14:54,479 -ఒక విధంగా చూసా. -ఒక విధంగానా? 240 00:14:55,397 --> 00:14:56,898 నువ్వు ఎంత బాగా ఊహించగలవు? 241 00:14:59,276 --> 00:15:00,860 నేను వాడితో కలిసి ఆడను. 242 00:15:05,031 --> 00:15:08,743 ఊహ మనం ముందెప్పుడూ ఊహించని విషయాలను కూడా నిజం అన్నట్టు చిత్రించడానికి సహాయం చేస్తుంది, 243 00:15:08,743 --> 00:15:11,788 ముందు ఏమాత్రం ఏకీభవించని ఒకడు ఫ్రెండ్ కాగలడు అని ఊహించుకున్నట్టు. 244 00:15:12,372 --> 00:15:17,460 లేదా నువ్వు నాశనం చేయాలని చూసిన దానికి నిజానికి నీ రక్షణ కావాలి అన్న విషయం కూడా. 245 00:15:18,628 --> 00:15:20,672 నువ్వు ఇంకా తేనెటీగల గురించే చెప్తున్నావా? 246 00:15:20,672 --> 00:15:22,299 నాకు కూడా తికమకగా ఉంది. 247 00:15:22,299 --> 00:15:27,304 నీ కళ్ళు మూసుకొని ఊహించు. 248 00:15:36,229 --> 00:15:38,106 అమ్మో. నేను ఇది నమ్మలేకపోతున్నాను. 249 00:15:40,442 --> 00:15:41,443 మనం ఎక్కడ ఉన్నాం? 250 00:15:41,443 --> 00:15:45,572 ఒక తేనెపట్టులో ఉన్న ఒక వాహనంలో ఉన్నాం, ఈ తేనెటీగల కాలనీకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. 251 00:15:45,572 --> 00:15:48,700 నువ్వు ఆటస్థలంలో అరుస్తూ పరిగెడుతున్నప్పుడు ఇదే విషయాన్ని ఊహించుకుంటున్నావా? 252 00:15:48,700 --> 00:15:50,035 అవును. 253 00:15:51,202 --> 00:15:52,746 ఇదంతా అవే నిర్మించాయా? 254 00:15:54,456 --> 00:15:56,708 కానీ ఇది తేనేపట్టు అయితే, తేనెటీగలు అన్నీ ఎక్కడ ఉన్నాయి? 255 00:15:56,708 --> 00:15:58,418 మేము కూడా అదే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. 256 00:15:58,418 --> 00:16:01,755 ప్రపంచ వ్యాప్తంగా వర్కర్ తేనెటీగలు కనిపించకుండా పోతున్నాయి, 257 00:16:01,755 --> 00:16:03,089 కానీ ఎందుకో ఎవరికీ తెలీదు. 258 00:16:03,590 --> 00:16:07,469 వర్కర్ లు లేకుండా, చిన్న తేనెటీగలకు ఆహారం దొరకదు. అలాగే ఆహారం లేకపోతే... 259 00:16:07,469 --> 00:16:08,595 కాలనీ ఉండదు. 260 00:16:08,595 --> 00:16:11,973 కాలనీ లేకపోతే, తేనెటీగలు ఉండవు. అప్పుడు పుప్పొడి ఉండదు. 261 00:16:11,973 --> 00:16:13,141 అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఉండవా? 262 00:16:13,934 --> 00:16:17,103 అది నిజమే. బంగాళదుంపల పరాగసంపర్కం కూడా తేనెటీగలే చేస్తాయి. 263 00:16:17,771 --> 00:16:19,773 -అంటే చిప్స్ కూడా ఉండవు. -మళ్ళీ కరెక్టు. 264 00:16:19,773 --> 00:16:21,441 నువ్వు ఏమైనా చేయాలి. 265 00:16:21,441 --> 00:16:25,612 మేము ప్రయత్నిస్తున్నాం, కానీ ఈ సమస్యని పరిష్కరించాలి అంటే మనకి అందరి సహాయం కావాలి. 266 00:16:27,447 --> 00:16:28,448 సిద్ధంగా ఉండు. 267 00:16:34,996 --> 00:16:36,748 అవి ఎందుకు వేరేగా కనిపిస్తున్నాయి? 268 00:16:39,834 --> 00:16:40,835 స్కాన్ చేస్తున్నాం. 269 00:16:41,378 --> 00:16:42,462 అప్ లోడ్ చేస్తున్నాడు, డేవిడ్. 270 00:16:45,215 --> 00:16:47,217 -షుగర్ తక్కువ ఉంది. -అవి పంచదార తింటాయా? 271 00:16:47,217 --> 00:16:50,428 అవి దానిని పువ్వులలో ఉండే మకరందం నుండి సేకరిస్తాయి, అవి ఆ ఒక్కదాన్నే తింటాయి. 272 00:16:51,012 --> 00:16:52,847 మరి అలాంటప్పుడు బయటకు వెళ్లి ఇంకా తెచ్చుకోవచ్చు కదా? 273 00:16:52,847 --> 00:16:54,057 మంచి ప్రశ్న. 274 00:16:54,808 --> 00:16:57,269 బహుశా బయట ఇప్పుడు అవసరమైనన్ని పువ్వులు లేకే వీలు కావడం లేదేమో. 275 00:16:57,269 --> 00:17:00,397 -సిటీలు పెరిగే కొద్దీ... -పువ్వులు పెరగడానికి ప్రదేశం తగ్గుతుంది. 276 00:17:00,397 --> 00:17:02,148 కారణంగా తేనెటీగలు కనుమరుగవుతున్నాయి. 277 00:17:02,148 --> 00:17:03,775 అందుకే అవి కనిపించకుండా పోతున్నాయి. 278 00:17:05,068 --> 00:17:07,445 అందుకే ప్రతీ కాలనీ చాలా ముఖ్యం. 279 00:17:09,322 --> 00:17:10,532 నీ దగ్గర కోతి ఉందా? 280 00:17:10,532 --> 00:17:11,741 చింపాంజీ. 281 00:17:12,449 --> 00:17:16,204 -మీ దగ్గరలో ఉన్నది అదొక్కటే కాదు! -అదేంటి? 282 00:17:16,204 --> 00:17:18,915 -తూనీగ తిరిగి వచ్చింది. -అది నేరుగా రాణి తేనెటీగ దగ్గరకు వెళ్తోంది! 283 00:17:18,915 --> 00:17:20,417 మనము దానిని కాపాడాలి. 284 00:17:21,418 --> 00:17:23,169 ప్రతీ కాలనీ ముఖ్యమే కదా? 285 00:17:23,670 --> 00:17:26,131 అవును, కానీ ఇప్పుడు నడపడం నా వంతు. 286 00:17:27,549 --> 00:17:29,259 సెరవేగంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. 287 00:17:32,012 --> 00:17:33,930 తొయ్యడం పనిచేయదని గుర్తుంచుకో. 288 00:17:34,639 --> 00:17:36,266 అవును, నాకు గుర్తుంది. 289 00:17:41,938 --> 00:17:43,356 దానికి మన సహాయం కావాలి! 290 00:17:43,356 --> 00:17:45,567 ఈ వాసన రాణి తేనెటీగలాంటి వాసన రాగలదా? 291 00:17:45,567 --> 00:17:46,902 కచ్చితంగా. 292 00:17:52,782 --> 00:17:54,117 ఇది పనిచేస్తుంది! 293 00:17:54,743 --> 00:17:56,244 -ఓహ్, అవును! -సూపర్! 294 00:17:56,244 --> 00:17:57,579 భలే! 295 00:17:58,830 --> 00:18:02,542 భలే చేసావు, జేన్. భలే చేసావు, కర్టిస్. భలే చేసావు, గ్రేబియర్డ్. భలే చేసావు, నేను. 296 00:18:10,425 --> 00:18:12,594 -ఇప్పుడు ఏం జరుగుతుంది? -అది మనల్ని తినేస్తుంది. 297 00:18:17,474 --> 00:18:19,893 వావ్. తేనెటీగల జీవితాలు చాలా కష్టం, కదా? 298 00:18:20,518 --> 00:18:24,189 అవును, అందుకే అవి కలిసి పనిచేస్తే బలంగా ఉండగలవు అని వాటికి తెలుసు. 299 00:18:26,316 --> 00:18:28,318 {\an8}హిల్ క్రెస్ట్ చీడపురుగుల నివారణ 300 00:18:30,028 --> 00:18:31,196 వాటిని చంపేసేవారు వచ్చారు! 301 00:18:33,198 --> 00:18:34,407 నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? 302 00:18:34,908 --> 00:18:36,660 మనం కలిసి పనిచేస్తే బలవంతులం, కదా? 303 00:18:39,204 --> 00:18:41,039 ప్రిన్సిపాల్ ఆఫీసుకు నీతో రేసు పెట్టుకుంటా. 304 00:18:45,502 --> 00:18:47,629 -నేనే గెలిచాను! -మనం ఆ నాశనం చేసేవారిని ఆపాలి! 305 00:18:47,629 --> 00:18:49,297 దయచేసి తేనెటీగలను చంపకండి. 306 00:18:49,297 --> 00:18:51,049 కానీ నేను గెలిచినట్టు మీరు చూశారు కదా? 307 00:18:51,049 --> 00:18:53,552 హాల్ లో పరిగెత్తడమే కదా? అవును, నేను చూశాను. 308 00:18:55,303 --> 00:18:56,972 ప్లీజ్, మిస్టర్ హారిసన్. 309 00:18:58,098 --> 00:18:59,599 వాటిని చంపవద్దు అని వాళ్లకు చెప్పండి. 310 00:18:59,599 --> 00:19:01,643 -సూపర్! హై ఫైవ్! -మనం సాధించాం! 311 00:19:01,643 --> 00:19:02,936 మనం ఆ తేనెటీగలను కాపాడాము. 312 00:19:02,936 --> 00:19:05,021 వ్యాలెరీ మోరిస్ ఎలిమెంటరీ 313 00:19:13,071 --> 00:19:14,072 అది సంతోషంగా ఉన్నట్టు ఉంది. 314 00:19:15,156 --> 00:19:17,367 మనం తేనెటీగల స్నానం తోటని ఇంకా పూర్తి చేయలేదు. 315 00:19:19,244 --> 00:19:22,747 -ఇది నన్ను కుట్టదు కదా? -నువ్వు దాన్ని కదల్చకపోతే కుట్టదు. 316 00:19:23,665 --> 00:19:24,666 చక్కిలిగింతలుగా ఉంది. 317 00:19:24,666 --> 00:19:27,085 తేనెటీగల తోటని పెట్టాలని ఐడియా ఇచ్చింది మీరే కదా? 318 00:19:28,003 --> 00:19:29,170 నా ఐడియా అయితే కాదు. 319 00:19:29,170 --> 00:19:30,088 సరే... 320 00:19:31,673 --> 00:19:32,716 ఇక "బీ-జి" గా పని మొదలెట్టండి. 321 00:19:37,804 --> 00:19:40,724 సరే, అయితే మనం ఇక్కడ అలాగే గ్రేబియర్డ్ ఉన్న చోట మొక్కలు నాటొచ్చు. అవును. 322 00:19:40,724 --> 00:19:43,184 -ఇక్కడ కూడా మంచి ప్రదేశం ఉంది. -గ్రేబియర్డ్ కూడా సహాయం చేస్తుందా? 323 00:19:43,184 --> 00:19:44,561 మంచి పని, గ్రేబియర్డ్. 324 00:19:49,608 --> 00:19:51,151 తేనెటీగలను కాపాడడానికి సహాయం చేయండి. 325 00:19:53,528 --> 00:19:55,947 -ఆగు. నేను దాదాపుగా వచ్చేసాను. -అలాగే. 326 00:19:56,948 --> 00:19:59,618 అలాగే పువ్వుల విత్తనాలు, మట్టి అలాగే బంక ఎందుకు తెమ్మన్నావు? 327 00:19:59,618 --> 00:20:01,119 మెలనీ కిర్బీ తెమ్మని చెప్పారు. 328 00:20:01,119 --> 00:20:02,621 ఏదో సర్ప్రైజ్ ఉంది అన్నారు. 329 00:20:02,621 --> 00:20:04,039 నాకు సర్ప్రైజ్లు అంటే ఇష్టం, 330 00:20:04,706 --> 00:20:06,082 అవి భయంకరంగా లేనంత వరకే అనుకో. 331 00:20:06,750 --> 00:20:08,752 ఆ తూనీగ లాగ. 332 00:20:09,628 --> 00:20:10,629 ఆమె వచ్చేసింది. 333 00:20:11,338 --> 00:20:13,798 -హాయ్, మెలనీ. -హాయ్, జేన్. హాయ్, డేవిడ్. 334 00:20:13,798 --> 00:20:15,675 మాతో తేనెటీగల గురించి మాట్లాడుతున్నందుకు థాంక్స్. 335 00:20:15,675 --> 00:20:17,219 మీరు తీసుకురమ్మన్నవి అన్నీ మేము తెచ్చాము. 336 00:20:18,094 --> 00:20:20,388 ఆగండి. మీ వెనుక నిజమైన తేనెటీగలు ఉన్నాయా? 337 00:20:20,388 --> 00:20:24,434 అవును. నేను జనానికి తేనెటీగల గురించి చెప్పేటప్పుడు వాళ్ళు గమనించడానికి వాడే తేనెపట్టు ఇది. 338 00:20:24,434 --> 00:20:26,436 లోపల తేనెపట్టులో చాలా తేనెటీగలు పాకుతూ, 339 00:20:26,436 --> 00:20:29,064 వాటి తమ్ముళ్లు, చెల్లెల్లు అలాగే రాణిని జాగ్రత్తగా చూసుకుంటున్నాయి. 340 00:20:29,064 --> 00:20:33,360 -సరే, నేను మీకు దగ్గర నుండి చూపిస్తాను. -అక్కడ చిన్న తేనెటీగ పిల్ల పుడుతుందా? 341 00:20:33,360 --> 00:20:35,528 నిజానికి అది పూర్తిగా ఎదిగిన తేనెటీగ. 342 00:20:35,528 --> 00:20:38,114 ఒక గుడ్డు నుండి పొదగబడిన ఒక చిన్న లార్వా స్థాయి నుండి ఇలా అయింది. 343 00:20:38,114 --> 00:20:41,159 అలాగే రాణి తేనెటీగ రోజుకు వేల గుడ్లు పెడుతుంది. 344 00:20:41,159 --> 00:20:42,827 అందుకు అది చాలా కష్టపడుతూ ఉంటుంది. 345 00:20:42,827 --> 00:20:45,163 ఆ పిల్లలకు తిండి పెట్టడానికి నర్సు తేనెటీగలు కూడా ఉంటాయి. 346 00:20:45,163 --> 00:20:48,250 నర్సు తేనెటీగలా? అంటే డాక్టర్ తేనెటీగలు కూడా ఉంటాయా? 347 00:20:48,250 --> 00:20:50,293 అంటే, తేనెటీగలు అన్నీ ఒకదాన్ని ఒకటి చూసుకుంటాయి. 348 00:20:50,293 --> 00:20:52,837 తేనెటీగలతో పనిచేసేటప్పుడు అవి మిమ్మల్ని ఎన్నిసార్లు కుట్టాయి? 349 00:20:52,837 --> 00:20:54,881 మీరు అనుకునే అన్నిసార్లు మాత్రం కాదు. 350 00:20:54,881 --> 00:20:56,633 ఇందులో నేను తేనెటీగలను పట్టుకున్నాను చూడండి. 351 00:20:57,801 --> 00:21:00,053 -ఇది భలే వింతగా చాలా బాగుంది. -అవును. 352 00:21:00,053 --> 00:21:03,014 తేనెటీగలు వాటికి లేదా వాటి గూడుకి ప్రమాదం ఉంది అనుకున్నప్పుడే కుడతాయి. 353 00:21:03,014 --> 00:21:05,767 ఒకసారి ఇది చూడండి. చూడడానికి నాకు గడ్డం వచ్చినట్టు ఉంది. 354 00:21:05,767 --> 00:21:08,270 వాటితో ఎలా పనిచేయాలో నాకు 25 ఏళ్లుగా నేర్పించారు, 355 00:21:08,270 --> 00:21:11,898 -కాబట్టి ఇలాంటి పనిని మీరు సొంతంగా చేయడానికి ప్రయత్నించకండి. -కంగారు పడకండి. నేను చేయను. 356 00:21:12,983 --> 00:21:14,943 తేనెటీగలకు సహాయం చేయాలి అని మీకు ఎప్పుడు అనిపించింది? 357 00:21:14,943 --> 00:21:18,405 మా అమ్మ సౌత్ అమెరికాకి వెళ్లి వాలంటీర్ గా పని చేయమని నన్ను ప్రోత్సహించింది, 358 00:21:18,405 --> 00:21:21,950 అక్కడ నేను తేనెటీగలు పెంచేవారి దగ్గర, రైతుల దగ్గర పనిచేస్తూ చాలా నేర్చుకున్నాను. 359 00:21:21,950 --> 00:21:27,163 మా నేటివ్ అమెరికన్ పూర్వికులు నాకు పరిసరాల పట్ల అలాగే ప్రయోజనం పట్ల బలమైన స్ఫూర్తిని ఇచ్చారు. 360 00:21:27,163 --> 00:21:28,582 నాకు ఆ జ్ఞానాన్ని పంచడం అలాగే 361 00:21:28,582 --> 00:21:32,335 తరువాతి తరం బీకీపర్లకు నా అనుభవంలో ఎదురైన కథలను చెప్పడం చాలా ఇష్టం. 362 00:21:32,335 --> 00:21:34,045 కథలు చెప్పడం ఎందుకు అంత ముఖ్యమైన పని? 363 00:21:34,045 --> 00:21:37,257 ఎందుకంటే మనం వాటి ద్వారానే నేర్చుకుంటాం. తేనెటీగలు కూడా ఒకదానికి ఒకటి అలాగే నేర్పుతాయి. 364 00:21:37,257 --> 00:21:39,342 అవి ప్రకృతిలో ఉన్న అతిగొప్ప కథలు చెప్పే జీవులు. 365 00:21:39,342 --> 00:21:41,553 అవి కూడా కథలు చెపుతాయా? 366 00:21:41,553 --> 00:21:44,389 -తేనెటీగలు చేయలేని పని ఏమైనా ఉందా? -మనం అందరం కథలు చెప్పగలం, 367 00:21:44,389 --> 00:21:46,266 మనం వివిధమైన విధానాలలో కథలు పంచుకుంటాం. 368 00:21:46,266 --> 00:21:48,894 తేనెటీగలు అవి ఏ ఆహారం అయితే పెరగడానికి సహాయం చేస్తాయో వాటి ద్వారా కథ చెప్తాయి. 369 00:21:48,894 --> 00:21:50,061 ఒకసారి దీనిని చూడండి. 370 00:21:50,061 --> 00:21:52,147 తేనెటీగలు మకరందం అలాగే పుప్పొడిని తీసుకున్న తర్వాత, 371 00:21:52,147 --> 00:21:54,900 అవి ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టుకు వెళ్తాయి. 372 00:21:54,900 --> 00:21:57,986 అందువల్లే మనం తినే పళ్ళు, కూరగాయలు కాస్తున్నాయి. 373 00:21:57,986 --> 00:21:59,988 తేనెటీగలు లేకపోతే మనం కూడా బ్రతకలేము అన్నది నిజమేనా? 374 00:21:59,988 --> 00:22:03,074 అవును. మీరు ఇక్కడ చూస్తున్న ఆహారం అంతా తేనెటీగల మీదే ఆధారపడి ఉంటుంది. 375 00:22:03,074 --> 00:22:06,161 అందుకే వాటికి హాని కలిగించే వాటి నుండి మనం వాటిని కాపాడాలి. 376 00:22:06,161 --> 00:22:08,455 అంటే అది ఏంటి? 377 00:22:08,455 --> 00:22:09,831 నేను మీకు ఒకటి చూపిస్తాను. 378 00:22:09,831 --> 00:22:12,000 దానికి నాలుగు కారణాలు ఉంటాయి. 379 00:22:12,000 --> 00:22:15,921 పరాన్నజీవులు, వ్యాధికారకాలు, ఆహార కొరత అలాగే పురుగులమందులు. 380 00:22:15,921 --> 00:22:20,091 పరాన్నజీవులు తేనెటీగలకు నష్టం కలిగించగల చీడపురుగులు, 381 00:22:20,091 --> 00:22:23,345 వాటి వల్ల రోగాలు అలాగే వైరస్లు సోకి 382 00:22:23,345 --> 00:22:24,596 తేనెటీగలు జబ్బుపడతాయి. 383 00:22:24,596 --> 00:22:27,974 అలాగే కావాల్సినన్ని పువ్వులు లేకపోతే వాటికి సరైన ఆహారం దొరకదు. 384 00:22:27,974 --> 00:22:31,603 పురుగుల మందులు అనేవి బలమైన కెమికల్స్, 385 00:22:31,603 --> 00:22:34,314 ఈ పరాన్నజీవులను చంపడానికి వాటిని వాడతారు, 386 00:22:34,314 --> 00:22:36,983 కానీ వాటి వల్ల తేనెటీగలకు కూడా హాని జరుగుతోంది. 387 00:22:36,983 --> 00:22:39,402 అలాగే తేనెటీగల లాగే మనం కూడా కలిసి పనిచేసి వాటికీ సహాయం చేయగలం. 388 00:22:39,402 --> 00:22:41,154 జనం వాటికి ఎలా సహాయం చేస్తున్నారో చూడండి. 389 00:22:41,154 --> 00:22:43,782 మేరియన్ స్పెన్స్ పియర్సన్, ఆమె మొ హైవ్స్ సంస్థని స్థాపించింది, 390 00:22:43,782 --> 00:22:47,327 వాళ్ళు సిటీలలో ఉన్న పిల్లలతో కలిసి పనిచేసి, ఖాళీగా ఉన్న ప్రదేశాలలో తేనెపట్టులను పెంచుతుంటారు. 391 00:22:47,327 --> 00:22:49,746 అలాగే ఇందులో ఉన్నది డెనియల్ క్లయిన్ అలాగే ఆమె కూతురు, ఇజ్జి, 392 00:22:49,746 --> 00:22:53,458 వీళ్ళు సమాజంలో ఉన్నవారికి తేనెటీగల ప్రాముఖ్యతను తెలుపుతున్నారు. 393 00:22:53,458 --> 00:22:56,044 -వాళ్ళు ఏం చేస్తున్నారు? -అవి విత్తనాల బాల్స్. 394 00:22:56,044 --> 00:22:59,714 స్థానిక పువ్వుల చెట్లను నాటడం ద్వారా మీరు తేనెటీగలకు సహాయం చేయగలరు. 395 00:22:59,714 --> 00:23:02,884 నేను మిమ్మల్ని తెమ్మన్న వస్తువులతో మీరు కూడా వాటిని చేయొచ్చు. 396 00:23:02,884 --> 00:23:06,304 ఒక విత్తనం బాల్ ని ఎలా చేయాలో చూపిస్తాను. ముందు కొంచెం మట్టి తీసుకోండి, 397 00:23:07,430 --> 00:23:09,099 తర్వాత దానిలో కొన్ని విత్తనాలను చేర్చాలి. 398 00:23:09,599 --> 00:23:12,394 -ఇలాగా? -అవును, అంతే. 399 00:23:14,396 --> 00:23:16,690 ఆ తర్వాత కొంచెం తడిగా ఉన్న బంకను కలపండి, 400 00:23:18,483 --> 00:23:20,235 ఆపై ఇలా ఉండలుగా చేయండి, 401 00:23:21,236 --> 00:23:22,862 అంతే, విత్తనం బాల్ సిద్ధం. 402 00:23:23,697 --> 00:23:27,367 మీరు వీటిని మొక్కలుగా ఎదగడానికి మట్టి ఉన్న ఎక్కడైనా విసరొచ్చు. 403 00:23:27,367 --> 00:23:28,660 -ఇలాగేనా? -అంతే. 404 00:23:28,660 --> 00:23:29,995 చాలా బాగా చేశారు. 405 00:23:29,995 --> 00:23:31,288 ఇది భలే ఉంది. 406 00:23:31,288 --> 00:23:34,624 -మేము స్కూల్ లో ఉన్న అందరినీ ఇవి చేయమని అడుగుతాము. -అది భలే ఐడియా. 407 00:23:34,624 --> 00:23:37,127 మాకు తేనెటీగల గురించి చెప్పినందుకు చాలా థాంక్స్, మెలనీ. 408 00:23:37,127 --> 00:23:38,753 అదేం పర్వాలేదు. 409 00:23:38,753 --> 00:23:41,464 అలాగే గుర్తుంచుకోండి, మీ కథలు కూడా చాలా ముఖ్యం. 410 00:23:41,464 --> 00:23:45,135 అలాగే మరిన్ని మొక్కలను నాటడం ద్వారా తేనెటీగలు కూడా వాటి కథను చెప్పడానికి మీరు సహాయం చేయగలరు. 411 00:23:45,135 --> 00:23:46,177 బై. 412 00:23:46,177 --> 00:23:48,430 -బై, మెలనీ. -బై, మెలనీ. 413 00:23:48,430 --> 00:23:50,098 జేన్, వెళ్లి ఈ విత్తనం బాల్స్ ని వేద్దాం పద. 414 00:23:50,098 --> 00:23:52,225 -నాకోసం ఆగు. -అలాగే. 415 00:24:51,034 --> 00:24:53,036 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్