1 00:00:37,163 --> 00:00:39,165 "బెల్నాప్టర మస్కులస్." 2 00:00:42,127 --> 00:00:44,379 -ఏమైనా ఉందా? -ఇంకా ఎలాంటి ఆచూకీ లేదు. 3 00:00:47,966 --> 00:00:49,134 ఇప్పుడు? 4 00:00:49,134 --> 00:00:50,343 కనిపిస్తే చెప్తానులే. 5 00:00:51,928 --> 00:00:53,138 గ్రేబియర్డ్, నేను కనిపిస్తే... 6 00:00:54,097 --> 00:00:55,724 ఆగు. నీకు అది వినిపించిందా? 7 00:00:55,724 --> 00:00:57,517 ఏం వినిపించడం? ఏం జరుగుతోంది? 8 00:01:01,271 --> 00:01:02,689 నువ్వు ఇది చూస్తున్నావా? 9 00:01:05,942 --> 00:01:08,278 ఇక్కడ కోట్ల కొలది క్రిల్ ఉన్నాయి! 10 00:01:12,198 --> 00:01:14,367 ఆ క్రిల్ వెలుగుతున్నాయా? 11 00:01:14,367 --> 00:01:16,870 వాటికి జీవకాంతి ఉంటుంది. అంటే అవి ప్రకాశించగలవు. 12 00:01:16,870 --> 00:01:19,664 నీళ్ల కింద ఉండే అందమైన మిణుగురు పురుగుల్లా. 13 00:01:20,457 --> 00:01:22,792 కానీ అవి ఇప్పుడు ఎందుకు వెలుగుతున్నాయి? 14 00:01:23,293 --> 00:01:26,338 శాస్త్రవేత్తలకు కూడా ఎందుకో కచ్చితంగా తెలీదు. బహుశా జోడీని వెతుక్కోవడానికి ఏమో, 15 00:01:26,338 --> 00:01:29,257 లేదా నాయకత్వం కోసమైనా లేక వేరే వాటిని భయపెట్టడానికైనా... 16 00:01:35,805 --> 00:01:36,806 అది కనిపించింది. 17 00:01:40,060 --> 00:01:41,811 తిమింగలం గారు, హలో అండి! 18 00:01:44,564 --> 00:01:45,565 అన్నిటికంటే పెద్దది. 19 00:01:45,565 --> 00:01:47,859 ఇప్పటివరకు భూమిపై బ్రతికిన జీవులన్నిటికంటే పెద్దది. 20 00:01:47,859 --> 00:01:49,444 డైనోసార్ల కంటే పెద్దదా? 21 00:01:49,444 --> 00:01:51,238 అన్నిటికంటే పెద్ద డైనోసార్ కంటే పెద్దది. 22 00:01:51,905 --> 00:01:53,448 రికార్డింగ్ పరికరాన్ని ఆన్ చెయ్. 23 00:01:54,616 --> 00:01:55,659 రికార్డు అవుతోంది. 24 00:01:55,659 --> 00:01:57,577 ఇప్పుడు అది పాడే వరకు ఎదురుచూడడమే. 25 00:01:59,412 --> 00:02:00,538 అలా కాదు, గ్రేబియర్డ్. 26 00:02:00,538 --> 00:02:01,873 అది ఎలా ఉంటుంది అంటే... 27 00:02:05,710 --> 00:02:09,171 నీలి తిమింగలాలు అన్నిటికంటే పెద్దవి మాత్రమే కాదు, గట్టిగా పాడగలవి కూడా. 28 00:02:09,171 --> 00:02:12,592 కానీ అవి ఎందుకు పాడతాయో శాస్త్రవేత్తలకు ఇంకా పూర్తిగా తెలీదు. 29 00:02:12,592 --> 00:02:14,010 నేటి వరకు. 30 00:02:14,010 --> 00:02:16,471 అవును. ఇవాళ మనం ఎందుకు పాడతాయో కనిపెట్టబోతున్నాం. 31 00:02:17,264 --> 00:02:19,349 ఆగు, దాని నోట్లో ఏదో ఉంది. 32 00:02:19,349 --> 00:02:21,893 అవును. కావాల్సినంత తినగల క్రిల్ ఏమో. 33 00:02:23,395 --> 00:02:24,854 కాదు, ఇంకేదో ఉంది. 34 00:02:27,816 --> 00:02:29,234 జాగ్రత్త, జేన్. 35 00:02:29,234 --> 00:02:30,527 అది ఒక చేపల వల. 36 00:02:31,528 --> 00:02:32,862 ఏం పర్లేదు! 37 00:02:32,862 --> 00:02:34,364 మేము నీకు సహాయం చేస్తాం. 38 00:02:40,203 --> 00:02:42,205 -జేన్? -మేము ఆ వలలో చిక్కుకున్నాం. 39 00:02:49,629 --> 00:02:52,215 జేన్! ఇక అరవడం ఆపు! 40 00:02:53,592 --> 00:02:54,926 అందరూ చూస్తున్నారు. 41 00:02:56,344 --> 00:02:59,264 అందరూ దయచేసి క్షమించండి! నేను ఒక నీలి తిమింగలాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాను. 42 00:03:00,807 --> 00:03:03,560 నిజానికి, మేము నీలి తిమింగలాలు ఎందుకు పాడతాయో కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. 43 00:03:03,560 --> 00:03:06,605 కానీ అంతలోనే మా శాస్త్రీయ అన్వేషణ ఒక రక్షణ మిషన్ గా మారింది. 44 00:03:06,605 --> 00:03:09,107 -హాయ్, డేవిడ్. -హాయ్, జేన్ వాళ్ళ అమ్మగారు. 45 00:03:09,691 --> 00:03:11,443 ఇప్పుడు నీ రక్షణ మిషన్ ఇక బట్టలు ఉతికే 46 00:03:11,443 --> 00:03:13,236 మిషన్ అయ్యింది. 47 00:03:13,236 --> 00:03:16,656 నువ్వు దీనిని పైకి తీసుకెళ్లి మిగిలిన ఉతికిన బట్టలు తీసుకెళ్లడానికి బుట్ట వెనక్కి తీసుకొస్తావా? 48 00:03:16,656 --> 00:03:20,493 అలాగే, కానీ మేము ప్రస్తుతం "బెల్నాప్టర మస్కులస్" తో బిజీగా ఉన్నాము. 49 00:03:20,493 --> 00:03:21,786 "మస్కులస్? 50 00:03:21,786 --> 00:03:23,872 అది నీలి తిమింగలాల శాస్త్రీయ పేరు. 51 00:03:23,872 --> 00:03:26,708 దాని అర్థం "తిమింగలం రెక్క" అని, ఎందుకంటే దానికి వీపు మీద పెద్ద రెక్క ఉంటుంది. 52 00:03:26,708 --> 00:03:29,711 -సరిగ్గా ఇక్కడే! -సరే! కితకితలు పుడుతున్నాయి! 53 00:03:29,711 --> 00:03:32,589 నువ్వు నీ బెల్నాప్టర మస్కులస్ సంగతి 54 00:03:32,589 --> 00:03:35,550 ఈ "మడతల గుడ్డలను" ఇచ్చిన తర్వాత చూడొచ్చులే. 55 00:03:35,550 --> 00:03:38,178 అది ఈ బట్టల బుట్ట శాస్త్రీయ పేరు. 56 00:03:40,055 --> 00:03:41,556 నేను ఉపరితలానికి వెళ్తున్నాను. 57 00:03:41,556 --> 00:03:43,725 అలాగే. నేను నిన్ను ఫ్లోర్ లో కలుస్తాను. 58 00:03:43,725 --> 00:03:44,809 పదా, గ్రేబియర్డ్. 59 00:03:48,355 --> 00:03:49,648 ఎంత స్టైలో. 60 00:03:54,110 --> 00:03:55,195 ఓహ్! 61 00:03:56,279 --> 00:04:01,326 విత్తనం మీద పడిన వర్షం లాగ నాకు నీ అవసరం తెలుస్తుంది 62 00:04:01,326 --> 00:04:05,455 నేను నీ మనసులో గజిబిజి గాత్రాన్ని సృష్టించగలను 63 00:04:05,455 --> 00:04:08,917 అలాగే ఒకప్పటి పాతకాలపు ప్రేమ విషయానికి వస్తే 64 00:04:08,917 --> 00:04:13,463 నీకు నేను ఉన్నాను, నేను ఉన్నాను నీకు నేను ఉన్నాను, నేను ఉన్నాను, బేబీ 65 00:04:13,463 --> 00:04:19,844 నేను ప్రతీ స్త్రీలాంటి దానిని అది అంతా నాలోనే ఉంది 66 00:04:19,844 --> 00:04:22,055 నీకు ఏది కావాలన్నా, నేను... 67 00:04:22,889 --> 00:04:23,932 నాకు మీ పాటలు చాలా నచ్చాయి! 68 00:04:26,351 --> 00:04:28,144 నేను నా ఫ్లోర్ కి బటన్ నొక్కడం మర్చిపోయా. 69 00:04:29,187 --> 00:04:31,064 మీకు నీలి తిమింగలాలు ఎందుకు పాడతాయో తెలుసా? 70 00:04:31,565 --> 00:04:32,566 ఏమన్నావు? 71 00:04:33,233 --> 00:04:34,859 మీకు నీలి తిమింగలాలు ఎందుకు పాడతాయో తెలుసా? 72 00:04:35,527 --> 00:04:37,237 తెలీదు. 73 00:04:37,821 --> 00:04:39,489 ఏం బాధపడకండి. మీ పేరు ఏంటి? 74 00:04:40,407 --> 00:04:42,576 -టోనీ. -హాయ్, టోనీ, నా పేరు జేన్. 75 00:04:43,076 --> 00:04:45,537 నీలి తిమింగలాలు ఎందుకు పాడతాయో తెలీని వ్యక్తి మీరు మాత్రమే కాదు. 76 00:04:45,537 --> 00:04:47,247 శాస్త్రవేత్తలకు కూడా ఆ విషయం తెలీదు. 77 00:04:47,247 --> 00:04:49,916 వాళ్ళు అది బహుశా మాట్లాడడానికో, లేదా వాటి ప్రదేశాన్ని ఏర్పరచుకోవడానికో లేదా 78 00:04:49,916 --> 00:04:51,626 ఇతర తిమింగలాలను ఆకర్షించడానికో అయ్యుండొచ్చు అంటున్నారు. 79 00:04:52,377 --> 00:04:54,087 మీరు కూడా ఇతరులను మెప్పించడానికే పాడుతుంటారా? 80 00:04:54,963 --> 00:04:56,131 లేదు. నేను... 81 00:04:56,631 --> 00:04:57,757 నేను... 82 00:04:59,009 --> 00:05:01,344 అంటే, నా మనసును మళ్లించడానికి పాడుతుంటాను. 83 00:05:03,722 --> 00:05:05,056 మీరు ఏదో పడేసుకున్నారు. 84 00:05:05,056 --> 00:05:07,142 అదేం పర్లేదు. శుభ్రం చేసేవారు దానిని తీస్తారులే. 85 00:05:08,101 --> 00:05:09,978 కానీ వాళ్ళు తీయకపోతే? 86 00:05:11,605 --> 00:05:14,190 మీకు ఇది పెద్ద విషయంలా అనిపించకపోవచ్చు, 87 00:05:14,190 --> 00:05:17,068 కానీ ఆ చిన్న ప్లాస్టిక్ ముక్క ఏదొక చోటుకు వెళ్లి ఇరుక్కుపోతుంది! 88 00:05:17,068 --> 00:05:20,947 ఇలా జరిగే ప్లాస్టిక్ బ్యాగ్ లాంటి చెత్త అంతా 89 00:05:20,947 --> 00:05:23,783 సముద్రంలోకి వెళ్లి ఒక తిమింగలానికి ఊపిరి అందకుండా చేయగలదు! 90 00:05:24,326 --> 00:05:25,327 ఏంటి? 91 00:05:25,827 --> 00:05:28,580 మేము నోట్లో చేపల వల ఇరుక్కున్న ఒక నీలి తిమింగలానికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం, 92 00:05:28,580 --> 00:05:30,373 తద్వారా అవి ఎందుకు పాడతాయో కనిపెట్టడానికి. 93 00:05:30,373 --> 00:05:33,251 సరే. మంచిది, మీకు కలిసి రావాలని కోరుకుంటున్నాను. 94 00:05:33,251 --> 00:05:35,962 -దీనిని ఆ చెత్త పాడేసేదానిలో వేస్తావా? -సరే. 95 00:05:38,340 --> 00:05:40,675 చూశారా, ఇదేం అంత కష్టమైన పని కాదు! 96 00:05:45,847 --> 00:05:47,390 నేను అలా అరవలేదు. 97 00:05:48,975 --> 00:05:50,101 అవునా? 98 00:05:52,479 --> 00:05:53,563 నీకది వినిపించిందా? 99 00:05:57,150 --> 00:05:59,277 అది డాబా పైన ఉంది! పదండి. 100 00:06:12,123 --> 00:06:13,124 జేన్! 101 00:06:16,836 --> 00:06:17,837 జేన్? 102 00:06:22,384 --> 00:06:23,385 అద్భుతం. 103 00:06:23,385 --> 00:06:25,929 మనం త్వరపడాలి. లేదంటే అది వెళ్ళిపోతుంది! 104 00:06:39,818 --> 00:06:40,944 అద్భుతం. 105 00:06:48,410 --> 00:06:50,453 అవి చిన్న చిన్న చప్పుడ్లు, పాటలు కాదు. 106 00:06:50,453 --> 00:06:52,622 అది ఎందుకు చప్పుడు చేస్తుందో ఏమో. 107 00:06:52,622 --> 00:06:56,710 ఈ వలని నా నోట్లో నుండి తీయండి అప్పుడు నేను మీకోసం పాడగలను. 108 00:06:57,294 --> 00:06:58,879 మేము ప్రయత్నిస్తాం! 109 00:07:01,965 --> 00:07:04,259 అది తిరిగి వస్తుంది! ఇదే మన అవకాశం. 110 00:07:04,259 --> 00:07:05,802 గ్రేబియర్డ్, ఆ వలని పట్టుకో! 111 00:07:14,394 --> 00:07:16,021 భలే చేశావు, గ్రేబియర్డ్. 112 00:07:17,355 --> 00:07:18,440 అది వెళ్ళిపోతోంది! 113 00:07:22,068 --> 00:07:23,069 జేన్! 114 00:07:25,655 --> 00:07:28,575 -ఇది నీ పాకెట్ మనిలో కట్ చేస్తాను. -క్షమించు, అమ్మా. 115 00:07:28,575 --> 00:07:32,078 -కానీ ఒక నీలి తిమింగలం ప్రాణం ప్రమాదంలో ఉంది. -దాని నోట్లో ఒక వల చిక్కుకుంది. 116 00:07:32,078 --> 00:07:34,414 మనం గనుక దానిని తీయకపోతే, అది ఆహారం తినలేదు. 117 00:07:34,414 --> 00:07:36,541 అది ఆహారం తినకపోతే, చనిపోతుంది. 118 00:07:37,334 --> 00:07:40,837 నీలి తిమింగలాలు అంతరించిపోతున్నాయి, అమ్మా. అవి ఇంకెన్నో లేవు. 119 00:07:40,837 --> 00:07:42,964 ఇక్కడ అవసరమైనంత చిల్లర కూడా లేదు. 120 00:07:44,090 --> 00:07:47,844 జామ్ పంప్ అవుతోంది ముందుకు చూడండి, జనం గెంతుతున్నారు 121 00:07:47,844 --> 00:07:51,598 ఇంకాస్త పంప్ చేయండి పార్టీని డాన్స్ ఫ్లోర్ లో రేకెత్తించండి 122 00:07:51,598 --> 00:07:55,852 చూడండి, ఎందుకంటే పార్టీ అక్కడే ఉంది మీరు అది చేస్తే, తెలుసుకుంటారు 123 00:07:56,353 --> 00:08:01,483 నాకు ఉండడానికి ప్రదేశం అవసరం లేదు ఫ్లోర్ మీదకు వచ్చి డాన్స్ వెయ్ 124 00:08:03,276 --> 00:08:06,821 క్షమించాలి! అది నాకు ఇష్టమైన పాటల్లో ఒకటి... 125 00:08:08,031 --> 00:08:10,700 నేను మీ దగ్గర ఈ డాలర్ కి చిల్లర ఉంటే ఇస్తారేమో అడగడానికి వచ్చాను. 126 00:08:12,410 --> 00:08:14,162 అలాగే. సరే, కచ్చితంగా. 127 00:08:19,459 --> 00:08:20,961 -ఇదుగోండి. -థాంక్స్. 128 00:08:21,920 --> 00:08:24,464 నేను ఇక మిమ్మల్ని "పంపింగ్ అప్ యువర్ జామ్" చేసుకొనిస్తాను. 129 00:08:25,131 --> 00:08:26,132 మంచిది. 130 00:08:26,633 --> 00:08:27,634 -అలాగే. -మంచిది. 131 00:08:29,386 --> 00:08:31,471 జామ్ ని కూడా పంప్ చేస్తారని నాకు తెలీదు. 132 00:08:34,558 --> 00:08:39,229 సరే, ఇది పూర్తి అయ్యేవరకు మీరిద్దరూ ఇక్కడే ఉండి, నేరుగా పైకి రావాలి. ఒట్టు? 133 00:08:39,229 --> 00:08:41,022 నేరుగా పైకే, ఒట్టు. 134 00:08:44,818 --> 00:08:47,153 పైకి అంటే మన అపార్ట్మెంట్ కి, డాబా పైకి కాదు. 135 00:08:47,153 --> 00:08:48,280 కానీ అమ్మా... 136 00:08:50,240 --> 00:08:51,366 ఒట్టు. 137 00:08:52,659 --> 00:08:54,452 ఈలోగా వీటిని మడతపెట్టండి. 138 00:09:01,960 --> 00:09:04,421 ఏంటి? మడతపెడుతుంటే నాకు హాయిగా ఉంటుంది. 139 00:09:04,921 --> 00:09:06,131 సరే, మన ప్లాన్ ఏంటి? 140 00:09:06,131 --> 00:09:07,215 నా దగ్గర ఏం ప్లాన్ లేదు. 141 00:09:17,017 --> 00:09:19,019 జేన్ గుడ్ఆల్ అయితే ఏం చేసేవారు? 142 00:09:21,897 --> 00:09:23,023 పదా. 143 00:09:28,486 --> 00:09:31,406 {\an8}"మనకు ఎవరైతే తప్పు చేస్తున్నట్టు కనిపిస్తున్నారో వారు చెప్పేది విని, 144 00:09:31,406 --> 00:09:34,576 {\an8}తర్వాత వారితో చర్చించడం ద్వారానే మనం మార్పును తీసుకురాగలం." 145 00:09:36,661 --> 00:09:39,039 సరే, కానీ అది మన తిమింగలానికి ఎలా సహాయపడుతుందో తెలీడం లేదు. 146 00:09:45,921 --> 00:09:47,088 నువ్వు ఎందుకు అరవడం లేదు? 147 00:09:48,173 --> 00:09:49,633 నేను ఇంతకు ముందు అరిచి ఉండకూడదు. 148 00:09:50,133 --> 00:09:52,802 ప్రకృతిని చూసి, దానిలో జరుగుతున్న విషయాల గురించి ఆలోచించినప్పుడు 149 00:09:52,802 --> 00:09:54,095 ఒక్కోసారి నాకు కోపం వచ్చేస్తుంది. 150 00:09:54,095 --> 00:09:55,513 ఒక్కోసారా? 151 00:09:55,513 --> 00:09:57,515 నేను ఇతరులు చెప్పేది కూడా బాగా వినలేను. 152 00:09:58,308 --> 00:10:00,852 అదేం పర్లేదు, నేను అర్థం చేసుకోగలను. నేను కూడా అంతే. 153 00:10:02,520 --> 00:10:04,439 ఒకరు నాకు ఏం చేయాలో చెప్తే నాకు నచ్చదు. 154 00:10:04,439 --> 00:10:05,649 -నాకు కూడా. -తనకు కూడా! 155 00:10:08,485 --> 00:10:11,238 కానీ దానర్థం నేను ఇతరులు చెప్పేది వినడానికి కనీసం ట్రై చేయకూడదు అని కాదు. 156 00:10:11,238 --> 00:10:13,281 అవును. ఇందులో మనందరి భాగం ఉంది. 157 00:10:13,281 --> 00:10:17,786 అలాగే మనం చేసేది ఏదైనా, అది ఎంత చిన్న పని అయినా, అంటే కొంచెం చెత్త ఎత్తడమే అయినా, 158 00:10:17,786 --> 00:10:20,163 అది అందరూ కలిసి చేస్తే చాలా మార్పును తీసుకురాగలము. 159 00:10:25,418 --> 00:10:27,045 ఒకవేళ శుభ్రం చేసేవారు సరిగ్గా శుభ్రం చేయకపోయినా. 160 00:10:28,713 --> 00:10:30,590 నీ నీలి తిమింగలంతో కలిసి పాడే పాట విషయంలో గుడ్ లక్. 161 00:10:31,091 --> 00:10:33,552 -కలిసి పాడటమా... అంతే! -ఏంటి? 162 00:10:35,720 --> 00:10:39,099 నీలి తిమింగలాలు పాడడానికి కారణం అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడనికే! 163 00:10:39,099 --> 00:10:41,810 అయితే, మనం పాడడం ద్వారా దానిని తిరిగి పిలవచ్చు ఏమో. 164 00:10:41,810 --> 00:10:42,894 అవును! 165 00:10:42,894 --> 00:10:44,062 కానీ మనకు పాటలు రావు. 166 00:10:48,149 --> 00:10:49,442 కానీ మనం పాడలేము. 167 00:10:50,110 --> 00:10:51,653 మనం పాడాల్సిన పని లేదు. 168 00:10:52,571 --> 00:10:54,030 ఓహ్! 169 00:10:54,030 --> 00:10:58,785 నువ్వు చెప్పలేని రహస్యాల పై మంత్రం వేయగలను 170 00:10:59,286 --> 00:11:00,912 ఒక ప్రత్యేకమైన పానీయం చేయగలను 171 00:11:03,081 --> 00:11:04,708 నీలో రగులుతున్న మంట 172 00:11:05,208 --> 00:11:08,128 నీకు ప్రమాదం లేదా భయం అని ఎప్పుడు అనిపించినా 173 00:11:08,128 --> 00:11:10,088 అప్పుడు వెంటనే 174 00:11:10,088 --> 00:11:12,340 -పైకి ఎక్కు, గ్రేబియర్డ్. -నేను కనిపిస్తాను 175 00:11:12,340 --> 00:11:13,425 ఓహ్! 176 00:11:19,306 --> 00:11:20,390 మాకు మీ సహాయం కావాలి! 177 00:11:27,272 --> 00:11:29,149 ఆమె వస్తుందని నేను అనుకోను. 178 00:11:29,649 --> 00:11:30,859 ఆమె వస్తుంది. 179 00:11:30,859 --> 00:11:31,943 లేదు, ఆమె రాదు. 180 00:11:38,909 --> 00:11:39,993 చెప్పాను కదా. 181 00:11:40,493 --> 00:11:41,912 మీరు మాకోసం పాట పాడాలి. 182 00:11:42,829 --> 00:11:44,205 ప్లీజ్. 183 00:11:44,205 --> 00:11:46,249 మీరు మాకోసం పాట పాడాలి, ప్లీజ్. 184 00:11:47,459 --> 00:11:49,419 నాకు అర్థం కావడం లేదు. 185 00:11:49,419 --> 00:11:51,963 మీరు గనుక నీలి తిమింగలం ఆగి మీతో పాడి మాట్లాడేలా చేయగలిగితే... 186 00:11:51,963 --> 00:11:54,674 దాని నోటిలో నుండి ఆ వలని తీయడానికి మాకు కొంచెం సమయం దొరకొచ్చు. 187 00:11:56,218 --> 00:11:59,679 అలాగే, చెప్పేది వినండి, నేను నాకోసం మాత్రమే పాడతాను. 188 00:11:59,679 --> 00:12:02,557 -ఒంటరిగా. క్షమించాలి. -ఆగండి. 189 00:12:02,557 --> 00:12:07,437 మీరు మీ స్వరాన్ని వాడినప్పుడే మార్పు మొదలవుతుంది, కొన్నిసార్లు అది చేయడం కష్టమైనా సరే. 190 00:12:08,855 --> 00:12:12,150 అదంతా మీలోనే ఉంది... 191 00:12:17,906 --> 00:12:18,907 సిద్ధమా? 192 00:12:19,449 --> 00:12:22,410 -నేను ఏం చేయాలో నాకు తెలీడం లేదు కానీ... -పాడండి! ఏదైనా సరే. 193 00:12:23,453 --> 00:12:26,206 నీలి తిమింగలం మీ పాట విని ఇటువైపు వస్తుందని ఆశిద్దాం. 194 00:12:26,206 --> 00:12:27,624 నాకు ఇలా బయట పాడడం కొంచెం కష్టం... 195 00:12:27,624 --> 00:12:31,795 ఒక పెద్ద చేపల వల నోట్లో ఉంటే ఇంకెంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. 196 00:12:32,629 --> 00:12:35,257 మీకు మరీ భయం వేస్తే, మేము మళ్ళీ వస్తాం. 197 00:12:35,257 --> 00:12:36,633 అవును! 198 00:12:36,633 --> 00:12:38,009 మీరు ఒంటరిగా లేరు. 199 00:12:38,009 --> 00:12:40,136 -ఇది మనం కలిసి చేస్తున్నాం. -కలిసి. 200 00:12:44,391 --> 00:12:45,725 పదా, గ్రేబియర్డ్. 201 00:12:54,359 --> 00:13:00,282 నేను నా గుర్తును చరిత్రలో నిలపాలి అనుకుంటున్నాను 202 00:13:00,282 --> 00:13:06,705 ఈ ముద్రను వదిలిన ఒకరు ఉండేవారని తెలిసేలా చేయడానికి 203 00:13:07,372 --> 00:13:13,712 నేను ఈ ప్రపంచాన్ని వదిలినప్పుడు ఎలాంటి విచారం లేకుండా పోతాను 204 00:13:13,712 --> 00:13:19,676 గుర్తుండిపోయేలా ఒకటి వదిలి వెళ్తాను ఎవరూ మర్చిపోకుండా 205 00:13:19,676 --> 00:13:23,221 నేను ఇక్కడ ఉన్నానని 206 00:13:25,891 --> 00:13:26,892 తిమింగలం రాలేదు. 207 00:13:26,892 --> 00:13:27,976 ఇంకాలేదు. 208 00:13:29,895 --> 00:13:32,063 నేను బ్రతికాను, ప్రేమించాను 209 00:13:32,063 --> 00:13:35,650 నేను ఇక్కడ ఉన్నాను 210 00:13:36,359 --> 00:13:41,948 నేను చేయాలనుకున్న ప్రతీది నేను చేసాను 211 00:13:41,948 --> 00:13:46,494 అది నేను ఊహించిన దానికన్నా అది ఎంతో ఎక్కువ 212 00:13:47,162 --> 00:13:49,706 ఇది పని చేయడం లేదు! బహుశా ఇంకాస్త ఏదైనా జాజ్ లేదా 213 00:13:49,706 --> 00:13:52,125 హిప్-హాప్ లేదా కంట్రీ పాట అయితే బాగుండు. 214 00:13:52,125 --> 00:13:55,545 -అది వచ్చింది! -నేను ఇక్కడ ఉన్నాను 215 00:13:55,545 --> 00:13:59,674 నేను చేయాలనుకున్న ప్రతీది నేను చేసాను 216 00:13:59,674 --> 00:14:01,009 అది ఏం చేస్తోంది? 217 00:14:01,009 --> 00:14:02,761 అది నేను ఊహించిన దానికన్నా... 218 00:14:02,761 --> 00:14:05,430 నువ్వు అన్నదే నిజం అనుకుంట, గ్రేబియర్డ్. అది వింటుంది. 219 00:14:06,264 --> 00:14:09,100 నేను నా గుర్తును వదిలి వెళతాను అప్పుడు అందరూ... 220 00:14:09,100 --> 00:14:10,435 ఇదే మన అవకాశం! 221 00:14:11,186 --> 00:14:14,606 నేను ఇక్కడ ఉన్నాను 222 00:14:19,361 --> 00:14:22,530 అంతే! ఇది పని చేస్తోంది! లాగుతూనే ఉండు! 223 00:14:23,990 --> 00:14:25,492 గ్రేబియర్డ్, పైకి ఎక్కు! 224 00:14:27,494 --> 00:14:29,829 గ్రేబియర్డ్, దాని నోట్లో నుండి వలని లాగడానికి ప్రయత్నించు. 225 00:14:32,958 --> 00:14:35,961 నేను ఇక్కడ ఉన్నాను 226 00:14:41,800 --> 00:14:43,134 ఆమె పాడడం ఆపేసింది! 227 00:14:46,638 --> 00:14:48,139 గ్రేబియర్డ్! 228 00:14:48,139 --> 00:14:49,891 దాని కాలు ఆ వలలో చిక్కుకుంది! 229 00:14:54,521 --> 00:15:00,402 నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను చనిపోయే వరకు ప్రతీరోజు 230 00:15:01,069 --> 00:15:07,534 ఇంకొకరి జీవితానికి నేను ఒక అర్థాన్ని ఇచ్చాను అని తెలుసుకోవాలి అనుకుంటున్నాను 231 00:15:07,534 --> 00:15:13,456 నేను తాకిన మనసులే అందుకు సాక్ష్యం 232 00:15:14,916 --> 00:15:16,167 అది ఆ అంచు దాటి వెళ్తోంది! 233 00:15:21,214 --> 00:15:22,757 నీకు ఏం కాదు, గ్రేబియర్డ్! 234 00:15:22,757 --> 00:15:24,759 నేను నిన్ను వదలను! 235 00:15:25,260 --> 00:15:29,306 ...ఒక మార్పును తీసుకొచ్చానని ఈ ప్రపంచం అది చూస్తుంది 236 00:15:29,306 --> 00:15:33,268 మేము ఇక్కడ ఉన్నాం 237 00:15:33,268 --> 00:15:36,521 మేము బ్రతికాము, మేము ప్రేమించాము 238 00:15:36,521 --> 00:15:39,900 మేము ఇక్కడ ఉన్నాం 239 00:15:39,900 --> 00:15:45,739 మేము చేయాలనుకున్న ప్రతీది ఇక్కడ మేము చేసాము 240 00:15:45,739 --> 00:15:50,243 అది మేము ఊహించిన దానికన్నా అది ఎంతో ఎక్కువ 241 00:15:50,243 --> 00:15:53,246 మేము మా గుర్తును వదిలి వెళతాము అప్పుడు అందరూ... 242 00:15:53,246 --> 00:15:54,831 ఆ తిమింగలం మళ్ళీ వింటుంది. 243 00:15:55,332 --> 00:15:57,500 -మేము ఇక్కడ ఉన్నాం -లాగు, డేవిడ్! 244 00:16:05,800 --> 00:16:07,677 -మనం సాధించాం! సూపర్! -అవును! 245 00:16:09,262 --> 00:16:11,598 -ఆగు... -అది అవ్వొచ్చు 246 00:16:11,598 --> 00:16:13,934 -మేము మా గుర్తును వదిలివెళతాం -ఇంకెవరు పాడుతున్నారు? 247 00:16:13,934 --> 00:16:19,481 అప్పుడు మేము ఇక్కడ ఉన్నామని అందరికీ తెలుస్తుంది 248 00:16:31,409 --> 00:16:36,206 ఓయ్, జామ్ ని పంప్ చేయండి, పంప్ చేయండి మీ కాళ్లతో డాన్స్ వేస్తుండగా 249 00:16:36,206 --> 00:16:39,668 అలాగే పాట ప్లే అవుతుండగా ఇలా చూడండి, జనం గెంతుతున్నారు 250 00:16:39,668 --> 00:16:41,711 మనం కూడా ఇలాంటి వాటిలో ఒకటి తెచ్చుకోవాలి! 251 00:16:42,420 --> 00:16:44,256 డాన్స్ ఫ్లోర్ మీదకు వెళ్తున్నాను... 252 00:16:44,256 --> 00:16:47,300 -తిరిగి సబ్ మెరైన్ ఎక్కుదామా? -అవును, పదా. 253 00:16:48,385 --> 00:16:54,057 నాకు ఉండడానికి ప్రదేశం అవసరం లేదు ఫ్లోర్ మీదకు వచ్చి డాన్స్ వెయ్ 254 00:16:54,057 --> 00:16:55,141 నన్ను సంతోషపెట్టు 255 00:17:01,815 --> 00:17:03,608 దాని పాట చాలా అందంగా ఉంది, 256 00:17:04,109 --> 00:17:05,360 కానీ అది ఏమంటుంది? 257 00:17:05,860 --> 00:17:08,446 అది ఏమైనా, దాన్ని ఆ తిమింగలం గుర్తించేలా చేసింది. 258 00:17:11,408 --> 00:17:12,367 అవి పాడుతూ మాట్లాడుకుంటున్నాయి! 259 00:17:15,954 --> 00:17:18,497 కాదు, అవి పాడుతూ వేటాడుతున్నాయి! 260 00:17:20,166 --> 00:17:21,959 అవి వాటి పాట ద్వారా ఆ క్రిల్ వెలిగేలా చేస్తున్నాయి. 261 00:17:21,959 --> 00:17:23,795 అలా అయితే వాటిని కనిపెట్టి తినగలవు కదా. 262 00:17:23,795 --> 00:17:26,298 అవును! అవి భోజనం తినడానికి పాడుతున్నాయి. 263 00:17:44,065 --> 00:17:45,233 థాంక్స్, గ్రేబియర్డ్. 264 00:17:46,484 --> 00:17:47,569 అవి చాలా అందంగా ఉన్నాయి. 265 00:17:48,945 --> 00:17:51,448 -భలే గొప్ప సింగర్లు. -నిజమే. 266 00:17:51,448 --> 00:17:54,618 మనం వీటిని కాపాడుకున్నంత కాలం, ఇవి పాడుతూ ఉంటాయి, 267 00:17:55,452 --> 00:17:57,454 అలాగే మనం ఆ పాటలు వినొచ్చు కూడా, 268 00:17:57,454 --> 00:18:00,206 ఏదో ఒకరోజు, అవి అసలు ఏం చెబుతున్నాయో మనం కనిపెట్టొచ్చు కూడా. 269 00:18:04,336 --> 00:18:05,337 భలే పాడుతున్నావు. 270 00:18:21,478 --> 00:18:23,104 నీలి తిమింగలాలని కాపాడడానికి సహాయం చేయండి! 271 00:18:25,941 --> 00:18:28,777 జామ్, పంప్ చేయండి మీ కాళ్లతో డాన్స్ వేస్తుండగా 272 00:18:28,777 --> 00:18:31,780 -అమ్మా! -అలాగే పాట ప్లే అవుతుండగా... 273 00:18:31,780 --> 00:18:33,865 ఏంటి చెప్పు? 274 00:18:33,865 --> 00:18:36,534 నువ్వు ఆఫీసు ఫోన్ మాట్లాడేటప్పుడు నాకు ఏం చెప్తావో గుర్తుందా? 275 00:18:36,534 --> 00:18:38,036 "అరవకూడదు, గోల చేయకుండా, ఊళ పెట్టకూడదు." 276 00:18:38,036 --> 00:18:39,955 ఆ లిస్టుకు "పాడకూడదు" కూడా చేర్చితే మంచిది. 277 00:18:40,705 --> 00:18:42,916 నేను ఒప్పుకోను. 278 00:18:42,916 --> 00:18:45,585 ఆగు, నువ్వు ఆఫీసు ఫోన్ మాట్లాడుతున్నావా? 279 00:18:45,585 --> 00:18:49,005 అవును, ఆష డె వాస్ తో. ఆమె నీలి తిమింగలాలను అధ్యయనం చేస్తుంది. 280 00:18:49,005 --> 00:18:50,840 అలాగే, అయితే ఒక డీల్ చేసుకుందాం. 281 00:18:50,840 --> 00:18:54,386 నువ్వు కనిపెట్టిన విషయం గురించి పాడతాను అంటే నేను నిశ్శబ్దంగా ఉంటాను. 282 00:18:54,386 --> 00:18:57,430 -నిజంగా? -నిజంగా. 283 00:18:58,014 --> 00:19:00,725 -డీల్. -ఎంజాయ్ చెయ్. 284 00:19:00,725 --> 00:19:02,435 ఇంకాస్త గట్టిగా పంప్ చెయ్. 285 00:19:05,355 --> 00:19:07,232 -హాయ్, ఆష! -హాయ్, జేన్. 286 00:19:07,232 --> 00:19:09,609 ఈ రాత్రి ఫ్లోర్ మీదకు వచ్చి డాన్స్ వెయ్ 287 00:19:09,609 --> 00:19:10,694 అది మా అమ్మ. 288 00:19:10,694 --> 00:19:13,613 మా అమ్మ, పొరుగింటి ఆవిడ కలిసి ఒక నీలి తిమింగలానికి పాడినప్పటి నుండి ఆగకుండా పాడుతుంది. 289 00:19:13,613 --> 00:19:15,532 వాళ్ళు నీలి తిమింగలానికి ఎందుకు పాడారు? 290 00:19:15,532 --> 00:19:18,285 -దాని నోట్లో ఒక చేపల వల చిక్కుకుంది. -అది చాలా దారుణం. 291 00:19:18,285 --> 00:19:20,120 మీరు ఎప్పుడైనా పాత చేపల వలలను కనుగొన్నారా? 292 00:19:20,120 --> 00:19:23,748 అవును, నిజానికి కనుగొన్నాం. నేను నీకు ఒక ఫోటో చూపుతాను. 293 00:19:23,748 --> 00:19:27,502 ఇది నేను సముద్రంలో తేలుతున్న ఒక భారీ చేపల వలతో 294 00:19:27,502 --> 00:19:29,170 దిగిన మొదటి ఫోటో. 295 00:19:29,170 --> 00:19:31,756 సముద్రంలో దీనితో పాటు ప్లాస్టిక్ కూడా ఉంటుంది, 296 00:19:31,756 --> 00:19:37,470 కానీ కొన్నిసార్లు అద్భుతమైనవి కూడా కనిపిస్తుంటాయి. ఇలాంటివి! 297 00:19:37,470 --> 00:19:40,140 -అదేంటి? -అది నీలి తిమింగలం మలం! 298 00:19:40,140 --> 00:19:44,352 తిమింగలాల మలం ద్వారా ఈ భారీ జీవులు నీటి కింద మనకు కనిపించకుండా గడిపే 299 00:19:44,352 --> 00:19:47,147 జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వీలవుతుంది. 300 00:19:47,147 --> 00:19:48,231 అది అంత ఎర్రగా ఎందుకు ఉంది? 301 00:19:48,231 --> 00:19:50,025 ఎందుకంటే అది అవి తినే దానిని బట్టి ఉంటుంది. 302 00:19:50,025 --> 00:19:53,111 శ్రీ లంకలో, నీలి తిమింగలాలు రొయ్యలను తింటాయి, 303 00:19:53,111 --> 00:19:55,071 కానీ మిగతా ప్రాంతాల్లో క్రిల్ ని తింటాయి, 304 00:19:55,071 --> 00:19:59,075 అలాగే ఈ రంగు ప్రాధమికంగా అవి అరిగించుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. 305 00:19:59,075 --> 00:20:01,077 మీరు నీలి తిమింగలాన్ని మొదటిసారి ఎప్పుడు చూసారు? 306 00:20:01,077 --> 00:20:03,371 నేను నీకు శ్రీ లంక మ్యాప్ చూపిస్తాను చూడు. 307 00:20:03,371 --> 00:20:07,000 {\an8}ఇక్కడ కింద "యాల" అనబడే ఒక ప్రదేశం ఉంది చూడు, 308 00:20:07,000 --> 00:20:10,921 నేను మొట్టమొదటి సారి ఆరు నీలి తిమింగలాలని అక్కడే చూశా. 309 00:20:10,921 --> 00:20:15,175 మనం చూస్తున్నట్టే, ఈ తిమింగలాలు చాలా అందమైన భారీ జీవులు. 310 00:20:15,175 --> 00:20:18,803 ఈ భూమిపై ఉన్న అత్యంత భారీ జీవులతో కలిసి 311 00:20:18,803 --> 00:20:21,640 మనం సహజీవనం చేయడం భలే గొప్ప విషయం. 312 00:20:21,640 --> 00:20:23,016 అది సూపర్ ఉంది! 313 00:20:23,016 --> 00:20:25,435 అయితే, మీరు నీలి తిమింగలాలను అధ్యయనం చేయాలని ఎప్పుడు అనుకున్నారు? 314 00:20:25,435 --> 00:20:28,313 చెప్తాను. ఇక్కడ చూడు. ఇది నాకు ఆరేళ్ళప్పుడు తీసిన ఫోటో, 315 00:20:28,313 --> 00:20:32,651 అప్పట్లో మా అమ్మా నాన్నలు సెకండ్ హ్యాండ్ నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజీన్లు తెచ్చేవారు, 316 00:20:32,651 --> 00:20:36,279 {\an8}అప్పటి నుండి నాకు సముద్రం మీద బాగా ఇష్టం పుట్టి అందులో ఏముందో తెలుసుకోవాలని అనుకున్నాను. 317 00:20:36,279 --> 00:20:39,157 {\an8}ఆష, "ఓషన్ స్వెల్" అంటే అర్థం ఏంటి? మీ షర్ట్ వెనుక రాసి ఉంది కదా. 318 00:20:39,157 --> 00:20:41,409 అది నేను ఇక్కడ స్థాపించిన ఒక సంస్థ. 319 00:20:41,409 --> 00:20:44,287 ఎందుకంటే, నాకు 17 లేదా 18 ఏళ్ల వయసులో, 320 00:20:44,287 --> 00:20:46,873 మా దేశంలో మెరైన్ బయోలజిస్టులు ఎవరూ లేరు. 321 00:20:46,873 --> 00:20:50,293 "ఓషన్ స్వెల్" ని స్థాపించడం ద్వారా తరువాతి తరానికి అనేక 322 00:20:50,293 --> 00:20:53,588 మూలాల నుండి వచ్చిన సముద్ర నాయకులను సిద్ధం చేయడానికి నాకు అవకాశం దొరికింది. 323 00:20:53,588 --> 00:20:55,674 ఇప్పుడు నేను ఆ సంస్థనే పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నాను. 324 00:20:55,674 --> 00:20:58,843 ఎందుకంటే మనం మన సముద్రాలను నిజంగా కాపాడాలనుకుంటే 325 00:20:58,843 --> 00:21:02,222 ప్రతీ తీరప్రాంతంలో ఒక హీరో ఉండాలి. 326 00:21:02,222 --> 00:21:03,682 అచ్చం మీలాగే, ఆష! 327 00:21:03,682 --> 00:21:05,058 మీరు సముద్రంలో ఉన్నప్పుడు, 328 00:21:05,058 --> 00:21:07,060 నీలి తిమింగలాలకు హాని చేయగల వస్తువులను చూస్తుంటారా? 329 00:21:07,060 --> 00:21:08,436 నేను నీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను. 330 00:21:08,436 --> 00:21:11,648 ప్రస్తుతం ఈ జంతువులకు సముద్రంలో అనేక ఆటంకాలు ఉన్నాయి. 331 00:21:11,648 --> 00:21:14,943 సముద్ర ఓడల మార్గంలోకి వెళ్లాయంటే, ఓడ తగిలి అవి చనిపోవచ్చు. 332 00:21:14,943 --> 00:21:16,653 ఒకవేళ వలల గుండా ఈదితే, 333 00:21:16,653 --> 00:21:20,073 అవి పట్టేసి నీటిలో మునిగిపోవడమో లేక ఆకలితో చావడమో జరగొచ్చు. 334 00:21:20,073 --> 00:21:22,617 అలాగే సముద్రంలో ఇప్పుడు అనేక శబ్దాలు ఎక్కువయ్యాయి, 335 00:21:22,617 --> 00:21:25,912 కారణంగా అవి ఆహారాన్ని లేదా వాటి స్నేహితులను కనిపెట్టడం కష్టం అవుతోంది. 336 00:21:25,912 --> 00:21:27,289 వాటికి సహాయం చేయడానికి మనం ఏం చేయగలం? 337 00:21:27,289 --> 00:21:29,874 నేను అందరినీ అడిగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, 338 00:21:29,874 --> 00:21:32,419 మన సముద్రాలకు సంబంధించిన కథలను పంచుకోమనే. 339 00:21:32,419 --> 00:21:35,672 జనానికి మనం నేర్చుకున్న ఈ గొప్ప విషయాలను మనం చెప్పేకొలది... 340 00:21:35,672 --> 00:21:39,718 అంటే, నువ్వు ఏదొక రోజు వెళ్లి ఎవరికైనా, లేదా మీ అమ్మకే అయినా నీలి తిమింగలం మలం 341 00:21:39,718 --> 00:21:41,928 ఏ రంగులో ఉంటుందో చెప్తావని ఆశిస్తున్నాను. 342 00:21:41,928 --> 00:21:43,847 అప్పుడు మనం ఈ గొప్ప విషయాలను పంచుకుంటూ 343 00:21:43,847 --> 00:21:47,934 మన సముద్రాల కోసం గళం విప్పే వారిని సృష్టించగలం, ఎందుకంటే మనకు ఇప్పుడు కావాల్సింది అదే అని నా ఉద్దేశం. 344 00:21:47,934 --> 00:21:50,020 నన్ను సంతోషపెట్టు, నన్ను సంతోషపెట్టు... 345 00:21:50,604 --> 00:21:52,772 మీ అమ్మకు పాటలు పాడడం చాలా ఇష్టం, కదా? 346 00:21:53,356 --> 00:21:56,651 పక్కింటోళ్లు గొడవ చేయడానికి ముందే నేను వెళ్తే మంచిది. చాలా థాంక్స్, ఆష. 347 00:21:56,651 --> 00:21:59,446 నేను ఇవాళ వెళ్లి కచ్చితంగా అందరికీ మనం మాట్లాడుకున్న ఈ విషయాలను చెప్తాను. 348 00:21:59,446 --> 00:22:02,949 నీ రోజును ఎంజాయ్ చెయ్, అలాగే ఈ కథలను పంచుకోవడం మర్చిపోకు! 349 00:22:03,533 --> 00:22:05,577 -బై, ఆష! -బై, జేన్! 350 00:22:08,288 --> 00:22:09,289 డాక్టర్ ఆష డె వాస్ 351 00:22:09,289 --> 00:22:11,166 మెరైన్ బయోలాజిస్ట్ మరియు సముద్ర విద్యావేత్త 352 00:22:20,342 --> 00:22:22,594 ఇక వెళ్లి అమ్మకు నేను కనిపెట్టిన విషయాన్ని పాడి వినిపించాలి. 353 00:22:24,346 --> 00:22:25,180 అమ్మా! 354 00:23:05,679 --> 00:23:07,806 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్