1 00:00:37,539 --> 00:00:39,457 {\an8}"పాంథేరా టైగ్రెస్." 2 00:00:45,755 --> 00:00:49,217 పులిని కనిపెట్టాలి అంటే మనం మెల్లిగా, నిశ్శబ్దంగా వెళ్ళాలి అన్నావు కదా. 3 00:00:49,801 --> 00:00:51,219 నేను ఆ మాట అన్నది నిజమే. 4 00:00:51,219 --> 00:00:52,554 ఏమైనా కనిపించిందా? 5 00:00:54,890 --> 00:00:57,851 ఇంకా ఏం లేదు. 6 00:01:04,106 --> 00:01:05,775 భయపడుతున్న గ్రేబియర్డ్ తప్ప ఇంకేం లేదు. 7 00:01:06,276 --> 00:01:07,944 నీకు భయంగా ఉందని నాకు తెలుసు, గ్రేబియర్డ్, 8 00:01:07,944 --> 00:01:10,947 కానీ పులులు రాత్రుళ్ళు మాత్రమే ఎందుకు బయటకు వస్తాయో మనం కనిపెట్టాలి. 9 00:01:10,947 --> 00:01:12,032 అలా చేయడానికి... 10 00:01:12,032 --> 00:01:14,451 మనం ఈ పనిని రాత్రి సమయంలో మాత్రమే చేయాలి. 11 00:01:14,451 --> 00:01:16,995 ఈ చీకటిలో చూడడానికి మనం బైనాక్యులర్లను వాడే అవకాశం కూడా దొరికింది. 12 00:01:16,995 --> 00:01:18,204 ట్రై చేస్తావా? 13 00:01:22,292 --> 00:01:24,085 చూశావా? భయపడడానికి ఏమీ లేదు. 14 00:01:28,006 --> 00:01:30,550 నువ్వు ఏం చూశావు, గ్రేబియర్డ్? అది పులా? 15 00:01:32,302 --> 00:01:34,888 అది చారాలతో, భారీ పంజా ఇంకా ఇంకా పెద్ద కళ్ళు 16 00:01:34,888 --> 00:01:36,765 ఉన్న పెద్ద పిల్లి లాగ ఉందా? 17 00:01:37,349 --> 00:01:39,184 పెద్దగా తన ఎరను పట్టుకోవడానికి 18 00:01:39,184 --> 00:01:41,811 ఎంతకైనా తెగించే ముద్దొచ్చే మృగంలా ఉందా? 19 00:01:42,395 --> 00:01:43,313 నీకు పులులు అంటే ఇష్టమా? 20 00:01:43,313 --> 00:01:47,400 పాంథేరా టైగ్రెస్? నాకు పులులు అంటే కేవలం ఇష్టం మాత్రమే కాదు. ప్రేమ. 21 00:01:47,400 --> 00:01:48,985 వాటి శాస్త్రీయ పేరు కూడా తెలుసుకున్నావా? 22 00:01:49,653 --> 00:01:51,655 వాడిని అడవిలో ఎప్పుడు చూస్తానా అని ఉంది. 23 00:01:53,823 --> 00:01:54,866 భయపడకు, గ్రేబియర్డ్. 24 00:01:54,866 --> 00:01:57,035 ఒక పులి గనుక నిన్ను వేటాడుతుంది అంటే, నువ్వు దానిని చూడనే చూడవు. 25 00:01:57,035 --> 00:01:59,412 అది నీ వెనుక నుండి వచ్చి నీ మెడ పట్టుకొని... 26 00:02:00,789 --> 00:02:02,249 అదేంటో చూద్దాం పద. 27 00:02:02,874 --> 00:02:03,959 కానీ ఒకటి గుర్తుంచుకో, 28 00:02:03,959 --> 00:02:05,377 పులులకు చాలా బలమైన వినికిడి శక్తి ఉంటుంది, 29 00:02:05,377 --> 00:02:07,420 అలాగే రాత్రుళ్ళు మనకంటే ఆరు రెట్లు బాగా చూడగలవు. 30 00:02:08,129 --> 00:02:10,507 ఆ పులికి మనం ఇక్కడ ఉన్నట్టు ముందే తెలిసి ఉంటుంది. 31 00:02:26,481 --> 00:02:28,316 చూడు! బురదలో ఒక పులి పాద ముద్ర. 32 00:02:28,316 --> 00:02:30,151 ఇది చాలా దగ్గరలోనే ఉంది. 33 00:02:30,151 --> 00:02:32,821 అది చాలా పెద్ద పాదం. మనం ఒక మగ పులితో వ్యవహరిస్తున్నట్టు ఉన్నాం. 34 00:02:32,821 --> 00:02:35,115 మగ పులులు సాధారణంగా ఆడవాటికన్నా పెద్దగా ఉంటాయి. 35 00:02:37,576 --> 00:02:38,743 అది అక్కడ ఉంది. 36 00:02:40,328 --> 00:02:41,621 పులులకు వేటాడడం అంటే చాలా ఇష్టం. 37 00:02:41,621 --> 00:02:45,166 కాబట్టి నువ్వు ఏం చేసినా, పరిగెత్తకు! 38 00:02:45,166 --> 00:02:46,251 గ్రేబియర్డ్! 39 00:02:51,673 --> 00:02:53,717 భయపడకు. నాకొక ఐడియా వచ్చింది. 40 00:03:15,071 --> 00:03:16,531 గ్రేబియర్డ్! 41 00:03:21,828 --> 00:03:22,746 హాయ్, జేన్ వాళ్ళ అమ్మగారు. 42 00:03:23,872 --> 00:03:26,833 అమ్మా, మేము మా పనిని పూర్తి చేయాలంటే ఇక్కడ చీకటిగా ఉండాలి. 43 00:03:26,833 --> 00:03:28,960 మీ పని రేపు పూర్తి చేయండి. ఇక ఆలస్యం అవుతుంది. 44 00:03:31,421 --> 00:03:32,672 ఇదే సరైన టైమ్. 45 00:03:32,672 --> 00:03:34,883 అవును. నువ్వు పడుకోవడానికి అలాగే డేవిడ్ కూడా 46 00:03:34,883 --> 00:03:36,218 ఇంటికి వెళ్ళడానికి ఇదే సరైన టైమ్. 47 00:03:36,218 --> 00:03:37,928 కాదు, పులులని కాపాడడానికి. 48 00:03:37,928 --> 00:03:40,639 జేన్, నువ్వు నీ కలలో నీకు కావాల్సినన్ని పులులను కాపాడుకోవచ్చు. 49 00:03:40,639 --> 00:03:43,808 అమ్మా, ఇప్పుడు అడవుల్లో వాటి సంఖ్య 4000 కంటే తక్కువ ఉంది, 50 00:03:43,808 --> 00:03:45,352 అదంతా మనుషుల వల్లే. 51 00:03:45,352 --> 00:03:47,354 మనుషులు వాటి భూభాగాన్ని ఆక్రమించుకుంటున్నారు. 52 00:03:47,354 --> 00:03:49,564 అవి రాత్రుళ్ళు ఎందుకు బయటకు వస్తాయో మేము తెలుసుకోవడానికి చూస్తున్నాం. 53 00:03:49,564 --> 00:03:51,191 ఎందుకంటే మనం వాటిని అర్థం చేసుకోగలిగితే... 54 00:03:51,191 --> 00:03:53,902 వాటిని కాపాడగలం. అవును, నాకు తెలుసు. 55 00:03:55,779 --> 00:03:58,448 బహుశా అవి నాక్టర్నల్ జీవులేమో. పులులను కాపాడేసాము. 56 00:03:58,448 --> 00:03:59,866 గుడ్ నైట్, డేవిడ్. 57 00:03:59,866 --> 00:04:03,620 ఆమెకు చాలా తెలుసు. మనం మన సాహసాల్లో మీ అమ్మ సహాయాన్ని ఎక్కువగా తీసుకుంటే మంచిదేమో. 58 00:04:06,957 --> 00:04:07,958 బాగానే ట్రై చేశావు, అమ్మా. 59 00:04:07,958 --> 00:04:09,876 నాక్టర్నల్ అంటే రాత్రుళ్ళు తిరిగేవి అని అర్థం, 60 00:04:09,876 --> 00:04:11,878 కానీ పులులు పగటి పూట కచ్చితంగా పడుకొని ఉండవు. 61 00:04:11,878 --> 00:04:13,046 కొన్నిసార్లు అవి తిరుగుతుంటాయి. 62 00:04:13,046 --> 00:04:16,257 అయితే రాత్రిపూట వేటాడడానికి వీలుగా ఉంటుంది కాబట్టి రాత్రుళ్ళు బయటకు వస్తాయేమో. 63 00:04:16,257 --> 00:04:17,759 -బై, డేవిడ్. -ఉండు, డేవిడ్. 64 00:04:17,759 --> 00:04:20,220 వేటాడటానికి మంచిదే కావచ్చు, అమ్మా, కానీ ఎందుకు? 65 00:04:20,220 --> 00:04:22,096 చీకటిలో ఎరను పట్టుకోవడం సులభమా? 66 00:04:22,096 --> 00:04:24,683 లేక ఇతర మృగాల బారిన పడకుండా ఉండగలవనా? 67 00:04:24,683 --> 00:04:27,310 లేక అవి రాత్రుళ్ళు చాలా బాగా చూడగలవు కాబట్టా? 68 00:04:27,310 --> 00:04:29,521 -లేక ఒకవేళ... -మీకు పది నిముషాలు ఇస్తున్నాను. 69 00:04:29,521 --> 00:04:30,855 సూపర్! 70 00:04:31,898 --> 00:04:32,732 థాంక్స్, అమ్మా. 71 00:04:35,944 --> 00:04:38,947 ఆ పులి ఎక్కడైనా ఉండొచ్చు, కాబట్టి నిశ్శబ్దంగా ఉండు. 72 00:04:42,867 --> 00:04:46,454 ఏంటి? ఇది నా తప్పు కాదు. 73 00:04:48,790 --> 00:04:49,791 చూశావా? 74 00:04:55,130 --> 00:04:57,424 పులి. అది గ్రేబియర్డ్ ని చూస్తోంది. 75 00:05:02,387 --> 00:05:04,139 పరిగెత్తొద్దు అని చెప్పాను కదా? 76 00:05:15,275 --> 00:05:16,276 భూ! 77 00:05:17,903 --> 00:05:20,447 భలే, మీ ఇద్దరినీ భయపెట్టడం చాలా ఈజీ. 78 00:05:20,447 --> 00:05:23,617 మీరు మీ మొహాలు చూసి ఉండాల్సింది. హడలిపోయారు. 79 00:05:23,617 --> 00:05:25,619 అందుకు కారణం మేము నువ్వు పులివి ఏమో అనుకున్నాం. 80 00:05:26,244 --> 00:05:28,997 -మీ ఉద్దేశంలో అది కరెక్ట్ అయ్యుంటుందిలే. -మేము ఒక దానిని ఫాలో అవుతున్నాం. 81 00:05:29,706 --> 00:05:31,082 లేక అదే మనల్ని ఫాలో అవుతుందా? 82 00:05:31,625 --> 00:05:32,792 ఎక్కువగా గ్రేబియర్డ్ నే ఫాలో అవుతుంది. 83 00:05:32,792 --> 00:05:36,087 ఓహ్, అవును. దీనిని చూస్తుంటే పులి వేటాడే జంతువులాగే ఉంది. 84 00:05:36,087 --> 00:05:38,465 అది మీ కోతిని కనిపెట్టడానికి ముందు మీరే ఆ పులిని కనిపెట్టాలని కోరుకుంటున్నాను. 85 00:05:38,465 --> 00:05:40,467 -ఇది చింపాంజీ. -సరే. 86 00:05:40,467 --> 00:05:42,135 పులిని వెతకడంలో సహాయం చేస్తావా, అన్నిసా? 87 00:05:42,636 --> 00:05:44,512 నాకూ సహాయం చేయాలనే ఉంది, కానీ నేను బిల్డింగ్ డ్యూటీ మీద ఉన్నా, 88 00:05:44,512 --> 00:05:46,556 అలాగే నేను కూడా ఇప్పుడు ఒక జంతువును పట్టుకోవాలి. 89 00:05:46,556 --> 00:05:47,891 నిజంగా? ఎలాంటి జంతువు? 90 00:05:47,891 --> 00:05:50,977 అంటే, నాకు కూడా తెలీదు, కానీ అది తోటలో ఉన్న షెడ్ లోనికి వెళ్లి 91 00:05:50,977 --> 00:05:52,812 చాలా గలీజు చేసి పెట్టింది. 92 00:05:52,812 --> 00:05:53,939 బహుశా పులి అయ్యుండొచ్చు. 93 00:05:54,564 --> 00:05:56,816 నేనైతే బహుశా ఒక స్కంక్ లేదా రాకూన్ అయ్యుండొచ్చు అనుకుంటున్నాను. 94 00:05:56,816 --> 00:06:00,737 కానీ, అవును, ఒక పెద్ద పిల్లి కూడా కావచ్చు. 95 00:06:00,737 --> 00:06:02,822 ఈ పనిని ఎలా పూర్తి చేయాలో నాకు తెలుసు. 96 00:06:07,577 --> 00:06:08,578 మనం ఇప్పుడు ఏం చేయాలి? 97 00:06:08,578 --> 00:06:09,746 ఎదురుచూడాలి. 98 00:06:12,874 --> 00:06:15,001 ఎంత సేపు? 99 00:06:15,001 --> 00:06:16,211 ఎంత సేపు అవసరం అయితే అంత సేపు. 100 00:06:16,211 --> 00:06:19,673 మనం పులిని దాని సహజ ప్రవర్తన కనుపరుస్తుండగా చూడాలి అనుకుంటే, మనం ఉన్నట్టు దానికి తెలీకూడదు. 101 00:06:19,673 --> 00:06:23,885 కాబట్టి మనం ఇలా నిశ్శబ్దంగా, కదలకుండా చాలా గంటలు ఎదురుచూడాల్సి రావచ్చు. 102 00:06:23,885 --> 00:06:25,929 లేదా పడుకునే సమయం వరకు కావచ్చు. 103 00:06:26,888 --> 00:06:28,473 అది త్వరలోనే కదా? 104 00:06:30,392 --> 00:06:32,352 ఆగండి, మీరు అది చూశారా? 105 00:06:32,352 --> 00:06:33,270 అది పులా? 106 00:06:39,067 --> 00:06:40,068 చూడండి. 107 00:06:41,653 --> 00:06:43,822 పిల్లా? మనం దానిని ఉంచుకుందామా? 108 00:06:44,906 --> 00:06:47,784 పిల్లులు ఇంకా పులులూ ఒకే వర్గానికి చెందిన జాతులు. 109 00:06:47,784 --> 00:06:50,245 బహుశా ఒక చిన్న పిల్లిని గమనించడం ద్వారా పెద్ద పులి దగ్గరకు 110 00:06:50,245 --> 00:06:51,871 ఎలా వెళ్లాలో తెలుసుకోగలం ఏమో. 111 00:06:51,871 --> 00:06:54,666 అంటే, దీనికి నువ్వు ఒప్పుకుంటున్నావా? 112 00:06:55,250 --> 00:06:57,252 మనకు ఈ పిల్లి గురించి ఏమీ తెలీదు, 113 00:06:57,252 --> 00:06:58,962 కాబట్టి ఆశలు పెంచుకోకండి, సరేనా? 114 00:06:58,962 --> 00:07:02,340 ఇప్పటికే ఆలస్యం అయింది. నాకు క్యాట్సారస్ రెక్స్ చాలా నచ్చేసింది. 115 00:07:05,594 --> 00:07:07,262 నేను దానికి పెట్టబోయే పేరు అదే. 116 00:07:07,262 --> 00:07:08,847 సరే, దాని అర్థం ఏమైనా కానీ, 117 00:07:08,847 --> 00:07:12,017 ఆ పిల్లి బహుశా తప్పిపోయిన ఇంకొకరి పిల్లి కావచ్చు లేదా ఊరపిల్లి కావచ్చు. 118 00:07:12,017 --> 00:07:13,393 ఊరపిల్లి అంటే? 119 00:07:13,393 --> 00:07:16,229 అంటే మనం మచ్చిక చేసుకోగల జంతువు అన్నమాట, ఒక పెంపుడు జంతువు లాంటిదే, 120 00:07:16,229 --> 00:07:17,606 కానీ మనుషులు అలవాటు లేనిది. 121 00:07:17,606 --> 00:07:18,690 అవును. 122 00:07:18,690 --> 00:07:19,858 మీరిద్దరూ ఇక్కడే ఉండండి. 123 00:07:19,858 --> 00:07:23,403 నేను వెళ్లి ఆ పిల్లి సంగతి ఏం చేయగలమో చూసి వస్తాను. 124 00:07:25,071 --> 00:07:27,324 అంటే, పెట్ చేయకూడదా? 125 00:07:27,324 --> 00:07:28,825 అస్సలు ముట్టుకోకూడదు. 126 00:07:30,118 --> 00:07:31,119 నేను ఇప్పుడే వస్తాను. 127 00:07:33,705 --> 00:07:35,123 నేను ఈ పిల్లి దగ్గరకు పులి వస్తుందో 128 00:07:35,123 --> 00:07:37,792 లేదో చూస్తాను, ఈలోగ మీరిద్దరూ వెళ్లి దానిని వెతకొచ్చు కదా? 129 00:07:37,792 --> 00:07:39,586 అలా చేయడం కుదరదు. 130 00:07:40,879 --> 00:07:43,048 నీకు క్యాట్సారస్ రెక్స్ కి దగ్గరగా ఉండాలని ఉందా? 131 00:07:45,717 --> 00:07:46,885 నువ్వు ఏమైనా చూస్తే నాకు చెప్పు. 132 00:07:48,303 --> 00:07:49,304 అలాగే. 133 00:07:51,473 --> 00:07:52,891 పదా, గ్రేబియర్డ్. 134 00:07:58,772 --> 00:08:00,941 నేనే గనుక పులిని అయితే, ఎక్కడికి వెళ్తాను? 135 00:08:08,490 --> 00:08:10,825 అది నాకు కనిపించడం లేదు. అది కచ్చితంగా ఇక్కడే ఉంది అనుకుంటున్నావా? 136 00:08:14,663 --> 00:08:17,457 నేను వాషింగ్ మెషిన్లు ఉండే గదిలో ఉంటుంది అని అస్సలు అనుకోలేదు. 137 00:08:17,457 --> 00:08:20,418 అవును, నాన్నా, దాడి, నేను క్యాట్సారస్ రెక్స్ ని చూసుకుంటాను అని మాట ఇస్తున్నా. 138 00:08:20,418 --> 00:08:24,881 దానికి భోజనం పెడతాను, మంచిగా చూసుకుంటాను. అలాగే మిల్లి దానిని శుభ్రం చేస్తుంది కూడా కదా? 139 00:08:27,008 --> 00:08:28,718 జేన్? గ్రేబియర్డ్? 140 00:08:28,718 --> 00:08:31,471 ఆ పులి వెనుక నుండి నాపై మాటు వేసి ఉండదు కదా? 141 00:08:50,198 --> 00:08:52,617 వేటాడే జంతువునే వేటాడే సమయమైంది. 142 00:09:19,436 --> 00:09:20,896 మనం దాన్ని చూస్తున్నట్టు దానికి తెలీకూడదు. 143 00:09:22,939 --> 00:09:23,940 జేన్? 144 00:09:24,649 --> 00:09:26,985 నీకిచ్చిన పదినిమిషాలు పూర్తి అయ్యాయి. ఇక పడుకోవాలి. 145 00:09:30,030 --> 00:09:31,156 గ్రేబియర్డ్! 146 00:09:31,156 --> 00:09:32,991 పులులకు వేటాడడం ఇష్టం అని నీకు చెప్పాను కదా! 147 00:09:38,788 --> 00:09:40,832 -జేన్. -ఇప్పుడు మాట్లాడలేను, అమ్మా. 148 00:09:40,832 --> 00:09:43,418 ఆ పులి గ్రేబియర్డ్ ని తినేయడానికి చూస్తుంది. మళ్ళీ. 149 00:09:43,960 --> 00:09:45,420 మనం వాళ్లకు సహాయం చేయాలి. 150 00:09:46,129 --> 00:09:47,672 వీలైతే ఇల్లు వదలకుండా చూడాలి. 151 00:10:02,604 --> 00:10:04,314 త్వరగా, గ్రేబియర్డ్, ఇలా రా! 152 00:10:22,582 --> 00:10:23,833 అది వెళ్ళిపోయి ఉంటుంది అనుకుంటున్నావా? 153 00:10:26,545 --> 00:10:28,380 జేన్! అరవడం ఆపు. 154 00:10:28,380 --> 00:10:29,339 సారి. 155 00:10:31,758 --> 00:10:33,301 మేము నువ్వు పులివి ఏమో అనుకున్నాం. 156 00:10:33,301 --> 00:10:34,803 పది నిమిషాల్లో వస్తాను అన్నావు. 157 00:10:34,803 --> 00:10:36,137 జంతువులను కాపాడడానికి సమయం పడుతుంది. 158 00:10:36,137 --> 00:10:39,224 కానీ వాటికి రాత్రుళ్ళు వేటాడడం ఇష్టం అన్న నీ అంచనా కరెక్టే అనుకుంటున్నాను. 159 00:10:39,224 --> 00:10:40,976 కానీ ఎందుకా అన్న విషయాన్ని ఇంకా కనిపెట్టాలి. 160 00:10:40,976 --> 00:10:42,435 అది మళ్ళీ గ్రేబియర్డ్ వెంట పడిందా? 161 00:10:43,061 --> 00:10:44,980 అవును, కానీ నా వెంట పడలేదు. 162 00:10:45,689 --> 00:10:49,109 -కేవలం గ్రేబియర్డ్ ని మాత్రమే ఎందుకు వెంటాడుతుందో. -రాత్రికి పడుకొని ఆలోచించొచ్చు కదా? 163 00:10:50,193 --> 00:10:52,070 పదా, డేవిడ్. మీ నాన్నతో నిన్ను తీసుకొస్తా అని చెప్పాను. 164 00:10:57,659 --> 00:10:58,952 వద్దు. 165 00:11:02,247 --> 00:11:03,206 నువ్వు కూడా. 166 00:11:09,212 --> 00:11:10,964 హేయ్, పులిని ట్రాక్ చేస్తున్న పిల్లలు. 167 00:11:10,964 --> 00:11:12,424 అన్నిసా, ఏమైనా తెలిసిందా? 168 00:11:12,424 --> 00:11:14,050 క్యాట్సారస్ రెక్స్ కి కుటుంబం ఏమైనా ఉందా? 169 00:11:14,050 --> 00:11:15,594 క్యాట్సారస్ రెక్స్ ఎవరు? 170 00:11:15,594 --> 00:11:19,306 ఒకటి చెప్పనా? వదిలేయండి. ఆ విషయం రేపు చర్చించుకోండి. 171 00:11:19,306 --> 00:11:21,516 గుడ్ నైట్, అన్నిసా. వీళ్ళిద్దరూ ఇక పడుకుంటారు. 172 00:11:21,516 --> 00:11:22,767 కానీ బయట చాలా చల్లగా ఉంది. 173 00:11:22,767 --> 00:11:24,644 -ఆ పిల్లికి చలి వేస్తే? -లేదా పులికి? 174 00:11:25,270 --> 00:11:27,689 అంటే ఇప్పుడు వీళ్ళు ఇంకొక పిల్లిని కూడా కాపాడడానికి చూస్తున్నారా? 175 00:11:27,689 --> 00:11:28,982 క్యాట్సారస్ రెక్స్. 176 00:11:30,150 --> 00:11:32,611 -నీకు ఏం తెలిసింది? -ఇంకా ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. 177 00:11:32,611 --> 00:11:35,947 నేను ఆన్లైన్ లో ఊరపిల్లికి తిండి పెట్టడం ద్వారా దానికి మనుషులు అలవాటు ఉన్నారో లేదో కనిపెట్టొచ్చని చదివాను. 178 00:11:35,947 --> 00:11:37,449 మేము రెక్సీకి తిండి పెట్టొచ్చా? 179 00:11:37,449 --> 00:11:38,742 అలాగే. 180 00:11:38,742 --> 00:11:41,161 మీరు ఉండగా అది తిండి తింటే, అప్పుడు దానికి మనుషులు అలవాటు అని అర్థం. 181 00:11:41,161 --> 00:11:42,996 ఊరపిల్లులు జనం ఉండగా ఆహారం తినవు. 182 00:11:42,996 --> 00:11:44,789 అంటే, ఒకవేళ అది మనుషులు అలవాటు ఉన్నదైతే? 183 00:11:45,582 --> 00:11:48,418 అప్పుడు అన్నిసా కచ్చితంగా దాని కుటుంబాన్ని కనిపెడుతుందిలే. 184 00:11:49,252 --> 00:11:51,254 మంచి ప్లాన్. మరి దానికి మనుషులు అలవాటు లేకపోతే? 185 00:11:51,254 --> 00:11:53,048 నేను దానిని బంధించి ఈ పరిసరాల్లో నుండి తీయించేస్తాను. 186 00:11:53,048 --> 00:11:54,257 బంధిస్తారా? 187 00:11:54,257 --> 00:11:55,884 అంటే, ఊరపిల్లులు ప్రమాదకరం కాగలవు. 188 00:11:55,884 --> 00:11:58,929 ఒకటి ప్రమాదకరం అన్న కారణంగా దానిని మనం పట్టించుకోకుండా వదిలేయకూడదు. 189 00:12:00,138 --> 00:12:02,807 పులులు కూడా ప్రమాదకరం కాగలవు. గ్రేబియర్డ్ ని అడగండి. 190 00:12:03,391 --> 00:12:05,060 కానీ వాటన్నిటికీ ఒక ఇల్లు కావాలి. 191 00:12:05,060 --> 00:12:06,102 అవును. 192 00:12:09,773 --> 00:12:13,360 ఒకటి చెప్పనా, ఈ రాత్రికి ఒక దుప్పటి అలాగే కొంచెం పిల్లుల ఆహారం బయట పెడతాను. 193 00:12:13,360 --> 00:12:16,655 రేపు, మీ స్కూల్ పూర్తి అయ్యాకా మీరు ఆ పిల్లికి తిండి పెట్టొచ్చు. 194 00:12:16,655 --> 00:12:17,572 డీల్? 195 00:12:20,533 --> 00:12:22,661 -డీల్. -ఒక తలగడ కూడా పెట్టొచ్చు కదా? 196 00:12:23,411 --> 00:12:24,412 అలాగే. 197 00:12:39,636 --> 00:12:40,637 డేవిడ్? 198 00:12:43,723 --> 00:12:45,475 -హాయ్, జేన్. -బాగానే ఉన్నావా? 199 00:12:46,518 --> 00:12:47,686 రెక్సీని తలచుకుంటే బాధగా ఉంది. 200 00:12:48,270 --> 00:12:49,187 నువ్వు బాగానే ఉన్నావా? 201 00:12:49,187 --> 00:12:52,566 నాకు పులిని తలచుకుంటే బాధగా ఉంది. నిజానికి అన్ని పులుల గురించి. 202 00:12:52,566 --> 00:12:53,858 ఏమైనా ఐడియా వచ్చిందా? 203 00:12:55,193 --> 00:12:58,863 "మనం ప్రకృతితో సామరస్యంతో బ్రతకగల ప్రపంచాన్ని సృష్టించడమే నా లక్ష్యం." 204 00:12:58,863 --> 00:12:59,906 జేన్ గుడ్ఆల్? 205 00:12:59,906 --> 00:13:00,907 అవును. 206 00:13:00,907 --> 00:13:02,200 అంటే ఏంటి అర్థం? 207 00:13:02,200 --> 00:13:04,536 సామరస్యంతో బ్రతకడం అంటే దయతో, 208 00:13:04,536 --> 00:13:07,998 ఇంకొక వ్యక్తిని లేదా జీవిని బాధించకుండా, ఒకరిపట్ల ఒకరు గౌరవంతో బ్రతకడమే. 209 00:13:09,874 --> 00:13:12,002 దారుణం. వాకి-టాకీ వాడుతున్నావు. 210 00:13:13,545 --> 00:13:14,796 ఇవ్వు. 211 00:13:14,796 --> 00:13:18,258 కానీ, అమ్మా, అన్నిసా తన పిల్లిని పంపేస్తుందేమో అని డేవిడ్ కి భయంగా ఉంది. 212 00:13:18,258 --> 00:13:21,636 -ఆ పిల్లి ఆ షెడ్ లో ఉండకూడదు. -అయితే మనం దానికి ఇంకొక ఇంటిని వెతకాలి. 213 00:13:21,636 --> 00:13:23,972 అవును, మా ఇల్లు. 214 00:13:23,972 --> 00:13:26,057 ఒకసారి నేను మా నాన్నలని ఒప్పించిన తర్వాత. 215 00:13:27,225 --> 00:13:31,062 కొన్నిసార్లు శాంతియుతంగా బ్రతకడం అంటే కొన్నిటిని వాటి మానాన వాటిని వదిలేయడమే, 216 00:13:31,062 --> 00:13:32,355 ముఖ్యంగా అడవి జంతువులను. 217 00:13:34,900 --> 00:13:36,693 ప్రస్తుతానికి నువ్వు రాత్రికి ప్రశాంతంగా పడుకోవడం ముఖ్యం, 218 00:13:36,693 --> 00:13:38,820 అప్పుడే రేపు నువ్వు చేయబోయే సాహసాలకు అవసరమైన బలం ఉంటుంది. 219 00:13:40,030 --> 00:13:40,989 సరేనా? 220 00:13:42,908 --> 00:13:43,742 సరే. 221 00:13:44,534 --> 00:13:46,620 -సరేనా? -సరే. 222 00:13:53,168 --> 00:13:56,504 బాగా పడుకో. రేపు నువ్వు ఒక జంతువుకు సహాయం చేయాలి. 223 00:14:08,266 --> 00:14:09,893 మిల్లి రెడీ అవుతోంది. 224 00:14:11,645 --> 00:14:12,687 ఏంటి సంగతి? 225 00:14:12,687 --> 00:14:14,773 గార్డ్ షెడ్ లో ఒక పిల్లి ఉంటుందని అన్నిసా కనిపెట్టింది. 226 00:14:15,482 --> 00:14:16,483 అవునా? 227 00:14:16,483 --> 00:14:17,609 నేను దానికి పేరు పెట్టాను. 228 00:14:18,360 --> 00:14:20,320 నన్ను గెస్ చేయనివ్వు. డైనోసార్ లాంటి పేరు పెట్టి ఉంటావు కదా? 229 00:14:20,320 --> 00:14:23,949 -క్యాట్సారస్ రెక్స్. ముద్దుగా రెక్సీ. -భలే పేరు. 230 00:14:27,661 --> 00:14:28,954 నాతో ఇంకేమైనా చెప్పాలని అనుకుంటున్నావా? 231 00:14:30,372 --> 00:14:33,625 అన్నిసా నాతో రెక్సీకి వేరే కుటుంబం ఉండొచ్చు లేదా మనుషులే అలవాటు లేకపోవచ్చు అంది, 232 00:14:34,668 --> 00:14:36,962 కానీ ఒకవేళ దానికి మనుషులు అలవాటు ఉండి ఒంటరిగా ఉంటే? 233 00:14:36,962 --> 00:14:38,296 నాకు ఎప్పటి నుండో పిల్లి కావాలని ఉంది. 234 00:14:39,548 --> 00:14:41,424 నేను మిల్లిని కూడా దానితో ఆడుకొనిస్తాను, సరేనా? 235 00:14:41,424 --> 00:14:43,718 నీకు దాన్ని పెంచుకోవాలని ఉందని నేను అర్థం చేసుకోగలను, డేవి, 236 00:14:43,718 --> 00:14:46,137 కానీ పెంపుడు జంతువు అంటే చాలా పెద్ద బాధ్యత. 237 00:14:46,721 --> 00:14:48,306 కానీ నాకు రెక్సీకి ఒక ఇల్లు ఇవ్వాలని ఉంది. 238 00:14:48,306 --> 00:14:51,851 శాశ్వతమైంది, నువ్వు అలాగే డాడీ నాకు ఇచ్చినట్టు. 239 00:14:52,727 --> 00:14:54,229 పెద్ద పెద్ద డైలాగులు వేస్తున్నావు. 240 00:14:54,229 --> 00:14:55,605 అంటే, ఒప్పుకున్నట్టేనా? 241 00:14:56,231 --> 00:14:57,232 థాంక్స్, నాన్న. 242 00:14:57,232 --> 00:15:00,068 ఒక జంతువుని పెంచుకోవడం పిల్లల్ని దత్తతు తీసుకోవడంతో సమానం కాదు, 243 00:15:00,068 --> 00:15:02,654 అయినా కూడా ఇది మనం ఒక కుటుంబంగా తీసుకోవాల్సిన నిర్ణయం. 244 00:15:02,654 --> 00:15:06,283 -అలాగే మిల్లి కూడా కుక్క కావాలి అంటుంది. -మనం రెండిటినీ తెచ్చుకుందాం. 245 00:15:07,075 --> 00:15:11,329 మనం కొంచెం ఎదురుచూసి అసలు ముందు క్యాట్సారస్ రెక్స్ కి ఇల్లు కావాలో వద్దో చూద్దామా? 246 00:15:11,329 --> 00:15:12,414 సరే. 247 00:15:12,998 --> 00:15:15,959 -మనం మీ స్కూల్ అయ్యాక మాట్లాడుకుందాం, సరేనా? -థాంక్స్, నాన్న. 248 00:15:15,959 --> 00:15:17,502 -లవ్ యు. -లవ్ యు టూ. 249 00:15:19,087 --> 00:15:22,090 సరే, ఇప్పుడు నీకు బేగెల్ కావాలా లేక గుడ్లు కావాలా? 250 00:15:22,090 --> 00:15:23,008 రెండూ కావాలి. 251 00:15:26,845 --> 00:15:28,430 మనం అన్నిసాని కనిపెట్టాలి. 252 00:15:28,930 --> 00:15:30,056 డేవిడ్? 253 00:15:30,056 --> 00:15:32,726 త్వరగా పద, మిల్లి. మేము నిన్ను ఇంటి దగ్గర దించుతాం. 254 00:15:40,025 --> 00:15:41,860 హమ్మయ్య! దానికి నేనే తిండి పెడతాను. 255 00:15:44,696 --> 00:15:46,323 త్వరగా! పదా. 256 00:15:48,950 --> 00:15:50,785 ఇక ఆసక్తిగా ఎదురుచూడడం మొదలెడదాం. 257 00:15:52,162 --> 00:15:53,538 ఇది వినడానికి చాలా థ్రిల్లింగ్ గానే ఉన్నా, 258 00:15:53,538 --> 00:15:56,207 నేను బిల్డింగ్ లో చక్కబెట్టాల్సిన పనులు ఇంకా ఉన్నాయ్. 259 00:15:57,292 --> 00:15:59,002 అది ఊర పిల్లి కాకూడదని నా కోరిక. 260 00:15:59,961 --> 00:16:03,715 అంటే, ఊర పిల్లులు అంటే వాటికి జనం మధ్య ఉండడం నచ్చదు అని అర్థం. 261 00:16:04,216 --> 00:16:09,471 పులులు అలాగే ఊర పిల్లులు రెండిటికీ జనం అలవాటు లేరు కాబట్టి, బహుశా పులులు కూడా అందుకే దూరంగా ఉంటాయేమో. 262 00:16:09,471 --> 00:16:10,764 ఏమో, నాకు తెలీదు. 263 00:16:11,514 --> 00:16:13,558 నేను ఇంకొంచెం సేపటిలో వచ్చి మిమ్మల్ని కలుస్తాను. 264 00:16:13,558 --> 00:16:15,227 ఈలోగా ఆ పులికి బలి కాకండి. 265 00:16:15,227 --> 00:16:16,978 నేను నీతోనే చెప్తున్నాను, గ్రేబియర్డ్. 266 00:16:16,978 --> 00:16:18,355 థాంక్స్, అన్నిసా. 267 00:16:23,318 --> 00:16:24,778 వచ్చి ఆహారం తిను, రెక్సీ. 268 00:16:26,821 --> 00:16:30,116 నీకు మనుషులకు దూరంగా ఉండాలని ఉంటే వద్దు. నీ ఇష్టం. 269 00:16:31,201 --> 00:16:32,744 నీకు ఏది ఇష్టమైన నాకు నువ్వంటే ప్రేమే. 270 00:16:49,553 --> 00:16:52,514 క్యాట్సారస్ రెక్స్ వచ్చి తినేలా నాకు ఏం కనిపించడం లేదు. 271 00:16:57,435 --> 00:16:59,980 అది రాకపోవచ్చు, కానీ పులి వచ్చింది. 272 00:17:01,523 --> 00:17:03,066 పిల్లి వచ్చి ఇది తినేలోపు, 273 00:17:03,066 --> 00:17:06,611 పులులు రాత్రుళ్ళే ఎందుకు వేటాడతాయో తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికినట్టు ఉంది. 274 00:17:06,611 --> 00:17:09,322 అలాగే ఈసారి అది నీ వెంట పడేలా చెయ్. 275 00:17:10,073 --> 00:17:11,157 ప్లాన్ చెప్తాను విను. 276 00:17:20,458 --> 00:17:21,626 దాదాపుగా అంతే. 277 00:17:25,255 --> 00:17:26,631 దాదాపుగా అంతే. 278 00:17:30,719 --> 00:17:31,845 ఇప్పుడు! 279 00:17:43,982 --> 00:17:46,151 ఇది నువ్వు అనుకున్నట్టే జరుగుతుందా? 280 00:17:46,151 --> 00:17:49,070 అదేం కాదు. నిజానికి అస్సలు జరగడం లేదు. 281 00:17:49,070 --> 00:17:52,073 కొన్నిసార్లు ఎరను పట్టుకోవడానికి పులులు చెట్లు ఎక్కుతాయని మర్చిపోయా. 282 00:17:55,327 --> 00:17:56,953 అవి డాబా మీదకు వెళ్తున్నాయి. పదా. 283 00:18:19,017 --> 00:18:20,310 మేము మనుషులం! 284 00:18:20,310 --> 00:18:22,854 నీకు మా మధ్య ఉండడం నచ్చదు! 285 00:18:32,822 --> 00:18:35,659 ఆ పులి నా వెంట అలాగే డేవిడ్ వెంట పడకుండా నీ వెంట మాత్రమే పడడానికి కారణం 286 00:18:35,659 --> 00:18:37,994 అలాగే వాటికి పగటి కంటే రాత్రి నచ్చడానికి కారణం ఒక్కటే. 287 00:18:37,994 --> 00:18:40,330 వాటికి గట్టిగా అరిచే ప్రమాదకరమైన మనుషులంటే నచ్చదు. 288 00:18:40,330 --> 00:18:41,748 ఊర పిల్లుల్లాగ. 289 00:18:43,083 --> 00:18:45,418 ఆ పిల్లి! క్యాట్సారస్ రెక్స్ ఏం చేస్తుందో మనం వెళ్లి చూడాలి. 290 00:18:51,341 --> 00:18:52,592 అంటే, ఇది ఊర పిల్లి కాదా? 291 00:18:53,426 --> 00:18:56,096 అంటే, ఇది నన్ను చూసి మియావ్ అని తర్వాత తినడం మొదలెట్టింది, 292 00:18:56,096 --> 00:18:57,931 అంటే దీనికి జనం బాగానే అలవాటు ఉన్నారు. 293 00:18:57,931 --> 00:19:01,309 -దానర్థం రెక్సీకి ఒక ఇల్లు కావాలా? -అలా కాదు, డేవిడ్. 294 00:19:02,686 --> 00:19:05,188 నేను ఆన్లైన్ లో ఈ పోస్టుని చూశాను. 295 00:19:06,481 --> 00:19:07,482 {\an8}తప్పిపోయిన పిల్లి! 296 00:19:07,482 --> 00:19:09,484 {\an8}దీని అసలు పేరు "పాజామాస్"? 297 00:19:10,986 --> 00:19:12,362 అది నిజానికి మంచి పేరు. 298 00:19:15,156 --> 00:19:16,950 నువ్వు నిజంగా చాలా అందమైన పిల్లివి. 299 00:19:18,451 --> 00:19:20,829 -నీకు ఒక ఇల్లు ఉందని తెలిసి సంతోషంగా ఉంది. -అవును, నాకు కూడా. 300 00:19:21,371 --> 00:19:24,541 కానీ పులులు ఇంకా వాటి ఇళ్లను కోల్పోతున్నాయి. 301 00:19:24,541 --> 00:19:26,293 అందుకే వాటి సంఖ్య కూడా తగ్గిపోతోంది. 302 00:19:26,293 --> 00:19:28,044 కానీ అందుకు మనం ఏం చేయగలం? 303 00:19:28,837 --> 00:19:31,631 పులులకు కూడా ఊర పిల్లుల్లాగే ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం కాబట్టి, 304 00:19:31,631 --> 00:19:34,968 బహుశా వాటికంటూ సొంతంగా కొంచెం ప్రదేశాన్ని ఏర్పరచడానికి మనం ఏమైనా చేయగలం ఏమో. 305 00:19:35,552 --> 00:19:39,306 నాకు ఇంకా ఒక పిల్లిని దత్తతు తీసుకోవాలనే ఉంది, కానీ పులిని కూడా దత్తతు తీసుకోగలిగితే ఎలా ఉంటుంది? 306 00:19:39,306 --> 00:19:40,932 అది నిజానికి మంచి ఐడియా. 307 00:19:40,932 --> 00:19:44,811 కానీ మా నాన్నలు ఇంట్లోకి నేను ఒక పులిని తీసుకొస్తే సంతోషిస్తారని నేను అనుకోను. 308 00:19:44,811 --> 00:19:47,022 దానికి సరిపడే లిట్టర్ బాక్స్ ఎక్కడ దొరుకుతుంది? 309 00:19:47,022 --> 00:19:49,149 దానిని స్కూప్ చేయాలా లేక పారతో తీయాలా? 310 00:19:50,692 --> 00:19:52,485 అంటే, నువ్వు నిజంగానే ఒకదాన్ని దత్తతు తీసుకోలేవు, 311 00:19:52,485 --> 00:19:54,738 కానీ ఒక పులుల సంరక్షణ కేంద్రం ద్వారా ఒకదానిని దత్తతు తీసుకుంటే, 312 00:19:54,738 --> 00:19:56,573 నువ్వు వాటిని, అలాగే అవి ఉండే ప్రదేశాన్ని కాపాడవచ్చు. 313 00:19:57,407 --> 00:19:58,700 మనం మన పాకెట్ మనీని వాడొచ్చు. 314 00:19:59,868 --> 00:20:02,203 లేక పాకెట్ మనీలో కొంచెం? 315 00:20:03,204 --> 00:20:06,458 వినడానికి బాగానే ఉంది. టైగరాసారస్ రెక్స్, మేము వస్తున్నాం. 316 00:20:06,958 --> 00:20:08,293 వెళ్లి ఆన్లైన్ లో వెతుకుదాం పదా. 317 00:20:12,088 --> 00:20:14,674 లేదా ఆ పని రేపు రాత్రికి చేయొచ్చులే. 318 00:20:17,886 --> 00:20:20,388 బై, పాజామాస్. ఐ లవ్ యు. 319 00:20:24,893 --> 00:20:28,230 -హేయ్. క్యాట్సారస్ రెక్స్ సంగతి ఏమైంది? -దానికి ఒక కుటుంబం ఉంది. 320 00:20:28,813 --> 00:20:31,191 అలాగే దాని అసలు పేరు పాజామాస్. 321 00:20:32,359 --> 00:20:34,069 -అది చాలా మంచి పేరు. -నేను కూడా అదే అన్నాను. 322 00:20:36,988 --> 00:20:37,864 బాగానే ఉన్నావా, బాబు? 323 00:20:38,949 --> 00:20:40,700 దానికి ఇల్లు ఉందని తెలిసి నాకు సంతోషంగా ఉంది. 324 00:20:40,700 --> 00:20:44,704 -అలాగే ఇప్పుడు మిగతా జంతువుల గురించి ఆలోచించగలను. -అలాగే వాటి పేర్ల గురించికూడా. 325 00:20:45,622 --> 00:20:46,665 అవును. 326 00:20:47,540 --> 00:20:48,541 అంటే... 327 00:20:50,043 --> 00:20:51,127 బర్డడాక్టులస్. 328 00:20:52,379 --> 00:20:53,755 ఫిషోసారస్. 329 00:20:54,381 --> 00:20:55,757 పప్పిసెరటాప్స్. 330 00:20:55,757 --> 00:20:57,592 నాకు పప్పిసెరటాప్స్ పేరు నచ్చింది! 331 00:20:57,592 --> 00:20:59,469 సరే, పిల్లలు. ఇక పడుకొనే సమయమైంది. 332 00:21:00,512 --> 00:21:04,683 నిజానికి, జేన్ ఇంకా గ్రేబియర్డ్ తో కలిసి నేను పూర్తి చేయాల్సిన ఇంకొక పని ఉంది. 333 00:21:06,268 --> 00:21:07,310 ప్లీజ్? 334 00:21:13,858 --> 00:21:16,236 భలే, పులిని చూడడానికి ఇదే సరైన విధానం. 335 00:21:16,236 --> 00:21:19,656 పులులకు రాత్రుళ్ళు ఎందుకు నచ్చుతాయో అర్థమైంది. ఒంటరిగా ఉండడానికి ఇదే వాటికి సరైన సమయం. 336 00:21:19,656 --> 00:21:21,408 అవి చాలా అందంగా ఉన్నాయి. 337 00:21:30,792 --> 00:21:33,628 ప్రకృతితో కలిసి సామరస్యంగా బ్రతకడం సులభం కాదు, కదా? 338 00:21:34,254 --> 00:21:36,256 కాదు. కానీ బ్రతికితే ఆ సంతృప్తే వేరు. 339 00:21:50,896 --> 00:21:52,564 పులులను కాపాడడానికి సహాయం చేయండి. 340 00:21:54,316 --> 00:21:57,235 జేన్, డేవిడ్, ఇక గుడ్ నైట్ చెప్పే సమయమైంది. 341 00:21:57,819 --> 00:21:59,321 ఇది చూడడానికి మంచి పులుల సంరక్షణ కేంద్రంలా ఉంది. 342 00:21:59,321 --> 00:22:00,906 అవును, ఇక్కడ చాలా భూమి ఉంది. 343 00:22:00,906 --> 00:22:02,365 -జేన్? -పడుకుంటా, అమ్మా. 344 00:22:02,365 --> 00:22:04,534 మేము ఇంకా పరిశోధన చేస్తున్నాం. అలాగే నాకు ఒక మీటింగ్ ఉంది. 345 00:22:04,534 --> 00:22:07,203 -నీకు మీటింగ్ ఉందా? ఎవరితో? -నైలా ఆజ్మి. 346 00:22:07,203 --> 00:22:09,623 అది ఎవరు? అలాగే, ఆమెతో మీరు రేపు ఉదయం మాట్లాడలేరా? 347 00:22:09,623 --> 00:22:13,126 నైలా ఆఖరి సుమత్రన్ పులులు ఉండే అడవులను కాపాడుతుంటుంది. 348 00:22:13,126 --> 00:22:15,629 అది ఇండోనేషియాలో ఉంది. ఆమె మాకు ఇప్పుడు ఏ నిమిషంలో అయినా... 349 00:22:16,296 --> 00:22:17,547 ఫోన్ చేయొచ్చు. 350 00:22:18,256 --> 00:22:22,928 -ప్లీజ్? -ప్లీజ్? 351 00:22:22,928 --> 00:22:24,763 సరే. అయిదు నిముషాలు. 352 00:22:25,513 --> 00:22:26,806 -మళ్ళీ. -థాంక్స్, అమ్మా. 353 00:22:26,806 --> 00:22:28,225 థాంక్స్, జేన్ వాళ్ళ అమ్మా. 354 00:22:29,559 --> 00:22:33,104 -హాయ్, నైలా! -హలో! మీరే జేన్ ఇంకా డేవిడ్ అయ్యుంటారు. 355 00:22:33,104 --> 00:22:36,066 మాతో మాట్లాడుతున్నందుకు థాంక్స్. మేము మిమల్ని పులుల గురించి చాలా అడగాలి. 356 00:22:36,066 --> 00:22:39,486 వావ్. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, నైలా? అక్కడ చాలా అందంగా ఉంది. 357 00:22:39,486 --> 00:22:41,613 నేను ఇప్పుడు టీంబంగ్ లావాన్ అనబడే గ్రామంలో ఉన్నాను, 358 00:22:41,613 --> 00:22:44,658 ఇది ల్యూసర్ పర్యావరణ వ్యవస్థ పక్కనే ఉంటుంది, 359 00:22:44,658 --> 00:22:50,872 ప్రపంచంలో ఒరాంగుటాం, పులి, ఖడ్గమృగం అలాగే ఏనుగు అడవిలో కలిసి నివసించే 360 00:22:50,872 --> 00:22:52,999 ఒకే ఒక్క ప్రదేశం. 361 00:22:52,999 --> 00:22:56,044 ఆ పులిని చూడండి. అది మన గ్రేబియర్డ్ ని తినేయడానికి ప్రయత్నించిన పులిలాగే ఉంది. 362 00:22:56,044 --> 00:22:59,297 మనం దానిని కాపాడాము కదా. నైలా, మీరు ఎప్పుడైనా పులిని కలిసారా? 363 00:22:59,297 --> 00:23:00,382 నిజానికి కలిసాను. 364 00:23:00,382 --> 00:23:01,967 నాకు నాలుగేళ్ళ వయసప్పుడు. 365 00:23:01,967 --> 00:23:06,388 నేను మా తాతాబామ్మలతో ఉండేదాన్ని, అప్పుడు నేను నాలుగు ఆరెంజ్ రంగులో ఉన్న పిల్లులను చూశా, 366 00:23:06,388 --> 00:23:09,307 అప్పుడు మా వాళ్ళు భయపడి ఇలా అన్నారు, 367 00:23:09,307 --> 00:23:11,518 "నైలా, అది పులి పిల్ల!" 368 00:23:11,518 --> 00:23:15,397 పులులకు నిజానికి మనుషులు నచ్చరు, కాబట్టి మనం వాటికి చాలా దూరంగా ఉండాలి. 369 00:23:15,397 --> 00:23:18,817 మేము ఫాలో అయిన పులికి కూడా మాతో ఉండడం నచ్చలేదు, అది కచ్చితంగా చెప్పగలను. 370 00:23:18,817 --> 00:23:22,320 మనము వాటిని గౌరవించి, వాటిని కాపాడడం చాలా ముఖ్యం, 371 00:23:22,320 --> 00:23:26,908 ఎందుకంటే ప్రాంతీయ సుమత్రా బాటక్ ప్రజలుగా అవి మా జీవితాలలో ఒక భాగం. 372 00:23:26,908 --> 00:23:29,202 మీరు పులులతో అలా ఏకమై ఉండడం భలే ఉంది. 373 00:23:29,202 --> 00:23:30,912 మీరు వాటికి సహాయం చేయడం ఎలా ప్రారంభించారు? 374 00:23:30,912 --> 00:23:34,916 నేను మొదటిసారి అడవిలోకి అడుగుపెట్టినప్పుడు, నా ప్రపంచమే మారిపోయింది. 375 00:23:34,916 --> 00:23:37,961 అదొక మ్యాజికల్ ప్రదేశంలా కనిపించింది. 376 00:23:37,961 --> 00:23:41,965 అప్పుడే నేను అడవులను కాపాడడానికి అడవి పెట్రోలర్ ని కావాల్సిందే 377 00:23:41,965 --> 00:23:43,383 అని తీర్మానం తీసుకున్నాను. 378 00:23:43,383 --> 00:23:44,885 అడవి పెట్రోలర్ ఏం చేస్తారు? 379 00:23:44,885 --> 00:23:46,970 మేము అడవిలోకి వెళ్లి, 380 00:23:46,970 --> 00:23:51,266 ఆ ప్రాంతంలో ఉన్న జంతువులకు అలాగే చెట్లకు 381 00:23:51,266 --> 00:23:56,187 ఎలాంటి హాని కలుగకుండా మేము సంరక్షిస్తుంటాం. 382 00:23:56,187 --> 00:24:01,192 పదేళ్లు అక్కడ నేను పనిచేసిన తర్వాత, నేను ప్రాంతీయ సుమత్రన్ మహిళలను 383 00:24:01,192 --> 00:24:04,362 అడవులు కాపాడే దిశగా ప్రోత్సహించడానికి 384 00:24:04,362 --> 00:24:06,364 నా సొంత సంస్థలను స్థాపించాలని అనుకున్నాను. 385 00:24:06,364 --> 00:24:09,492 కానీ పులులను అలాగే అడవిలో ఉన్న మిగతా జంతువులను కష్టపెడుతున్న విషయం ఏంటి? 386 00:24:09,492 --> 00:24:12,913 అభివృద్ధి ఇంకా ఇతర మానవ కార్యకలాపాల కారణంగా 387 00:24:12,913 --> 00:24:15,457 వాటి ఇంటిని మనుషులు తీసేసుకుంటున్నారు. 388 00:24:15,457 --> 00:24:17,626 మనం మనకు వీలైనంత మందికి అవగాహన తెప్పించాలి, 389 00:24:17,626 --> 00:24:20,212 ఎందుకంటే మనం గనుక ఇప్పుడు ఏమీ చేయకపోతే, 390 00:24:20,212 --> 00:24:22,255 వాటిని శాశ్వతంగా కోల్పోతాము. 391 00:24:22,255 --> 00:24:24,758 మేము పులుల సంరక్షణకు సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాం. మేము ఇంకేం ఏం చేయగలం? 392 00:24:24,758 --> 00:24:27,802 మీరు మీకు దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి 393 00:24:27,802 --> 00:24:32,390 అక్కడ కొంచెం సమయం గడిపి ఆ అడవితో ఒక్కటి కావడానికి ప్రయత్నించండి. 394 00:24:32,390 --> 00:24:35,602 అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు మీ ఆత్మను... 395 00:24:35,602 --> 00:24:37,646 అడవితో అనుసంధానించాలి. 396 00:24:37,646 --> 00:24:38,730 అదే మన ఇల్లు. 397 00:24:38,730 --> 00:24:39,856 నాకు ఆ ఐడియా చాలా నచ్చింది. 398 00:24:39,856 --> 00:24:42,567 -జేన్, అడవికి వెళదాం పదా. -ఇక చాలు. 399 00:24:43,235 --> 00:24:45,779 ఇవాళ రాత్రి కుదరదు. మీకు ఇచ్చిన అయిదు నిముషాలు అయిపోయాయి. 400 00:24:46,363 --> 00:24:48,990 మేము ఇక వెళ్ళాలి, నైలా. మాతో మాట్లాడినందుకు థాంక్స్. 401 00:24:48,990 --> 00:24:51,785 మేము అడవితో ఒక్కటై, మిగతా వారితో కూడా అలా చేయమని చెప్తాము. 402 00:24:51,785 --> 00:24:55,121 -ఆ మాట విన్నందుకు సంతోషంగా ఉంది. బై! -బై, నైలా! 403 00:24:55,121 --> 00:24:57,958 సరే, ఇక ముగించే సమయమైంది. 404 00:24:57,958 --> 00:24:59,084 గుడ్ నైట్, డేవిడ్. 405 00:24:59,084 --> 00:25:00,252 అప్పుడే కాదు, డేవిడ్. 406 00:25:00,252 --> 00:25:03,255 అమ్మా, మేము సహాయం చేయాలనుకునే పులుల సంరక్షణ ప్రదేశాన్ని ఎంచుకోవాలి. 407 00:25:03,255 --> 00:25:04,506 ఇంకొక అయిదు నిముషాలు ఇవ్వు. 408 00:25:04,506 --> 00:25:07,801 -ప్లీజ్? -ప్లీజ్? 409 00:25:07,801 --> 00:25:09,469 మూడు నిమిషాలకు మించకూడదు. 410 00:25:09,469 --> 00:25:11,388 -థాంక్స్, అమ్మా. -మంచిదానిని ఎంచుకో. 411 00:25:13,431 --> 00:25:14,516 పాంథేరా టైగ్రెస్ పులి 412 00:25:14,516 --> 00:25:15,642 మేము మీకు ఎలా సహాయపడగలం? 413 00:25:15,642 --> 00:25:18,270 వాటి ఇంటిని కాపాడండి వాటికి సొంత ప్రదేశాన్ని ఇవ్వండి 414 00:25:26,570 --> 00:25:29,823 ఓహ్, జేన్. నేను ఇంకొక మంచి పులుల సంరక్షణ కేంద్రాన్ని కనిపెట్టా. 415 00:26:11,239 --> 00:26:13,241 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్