1 00:00:36,288 --> 00:00:37,622 "కేనిస్ లూపస్." 2 00:00:39,833 --> 00:00:41,793 అవి ఇక్కడే ఎక్కడో ఉండి ఉండాలి. 3 00:00:41,877 --> 00:00:45,130 పాద ముద్రలు లేవు. జూలు లేదు. వేటాడినట్టు సూచనలు లేవు. 4 00:00:45,755 --> 00:00:49,593 మనం ఈ వెతుకులాటను మానేసి కాస్త వెచ్చగా ఉండే చోటుకు వెళ్లి ఆఫ్-రోడింగ్ చేస్తే బాగుంటుందేమో. 5 00:00:49,676 --> 00:00:51,720 మనం మధ్యలో విరమించుకోకూడదు. వెతకడం ఇప్పుడే మొదలెట్టాం. 6 00:00:51,803 --> 00:00:53,305 తోడేళ్ళు ఎందుకు ఊళ పెడతాయో మనం కనిపెట్టాలి. 7 00:00:54,931 --> 00:00:57,767 అవును, గ్రేబియర్డ్. అవి ఎందుకు అలా చేస్తాయి? 8 00:00:57,851 --> 00:01:00,186 బహుశా మనం మన కళ్ళతో వెతకడం మానేస్తే మంచిదేమో. 9 00:01:00,854 --> 00:01:02,647 బహుశా మనం మన చెవులతో వెతికితే లాభం ఉండొచ్చు. 10 00:01:03,231 --> 00:01:04,398 మంచి ఐడియా. 11 00:01:09,112 --> 00:01:10,322 నువ్వు అది విన్నావా? 12 00:01:10,405 --> 00:01:12,282 అది నా ఊహ అయ్యుంటే బాగుండు అనుకున్నాను. 13 00:01:15,785 --> 00:01:18,371 అవును, గ్రేబియర్డ్. ఆ తోడేలు ఊళ మన ఎదురుగా ఉన్న ప్రదేశం నుండి వచ్చింది. 14 00:01:18,455 --> 00:01:21,041 జేన్, మనల్ని తోడేళ్ళు తినేయడానికి ఎంత వరకు అవకాశం ఉంది అంటావు? 15 00:01:21,124 --> 00:01:24,502 తోడేళ్ళు సాధారణంగా జనం మీద దాడి చేయవు. మనమే వాటిని చంపుతుంటాం. 16 00:01:24,586 --> 00:01:26,129 తోడేళ్ళ జాతి ప్రమాదంలో పడటానికి కారణాలలో ఒకటి 17 00:01:26,213 --> 00:01:29,216 వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేని మనుషులు వాటిని వేటాడటం ఇంకా చంపడమే. 18 00:01:29,299 --> 00:01:31,885 అయితే, తోడేలు వచ్చి నన్ను తినేయదా? 19 00:01:32,928 --> 00:01:34,763 అది జరగడానికి అవకాశం తక్కువ. 20 00:01:34,846 --> 00:01:37,265 కానీ 0% అని చెప్పలేవు కదా? 21 00:01:41,561 --> 00:01:44,272 ఒక తోడేలు గుంపు! అవి చాలా ఉన్నాయి. 22 00:01:44,356 --> 00:01:47,609 ప్రమాదం మధ్యలో ఉన్నప్పుడు నాకు తెలిసి సంతోషపడే వ్యక్తివి నువ్వు ఒక్కదానివే. 23 00:01:49,861 --> 00:01:51,321 అవి చాలా సంతోషంగా ఉన్నాయి. 24 00:01:51,404 --> 00:01:53,615 అవి తోక ఆడించడం చూడు. అచ్చం కుక్కల్లాగే ఉన్నాయి. 25 00:01:53,698 --> 00:01:55,492 అందుకు కారణం మన కుక్కలు తోడేళ్ళ నుండే వచ్చాయి. 26 00:01:55,992 --> 00:01:57,369 కుక్కలు ఒకప్పుడు తోడేళ్లా? 27 00:01:57,452 --> 00:02:01,331 అవును, మనుషులకు అలవాటు పడటానికి ముందు చాలా కాలం క్రితం అలా ఉండేవి. 28 00:02:01,414 --> 00:02:02,457 పూడుల్ కుక్కలు కూడానా? 29 00:02:03,124 --> 00:02:04,167 పూడుల్ కుక్కలు కూడా. 30 00:02:06,461 --> 00:02:08,170 నాకు కూడా పెంపుడు తోడేలు ఉంటే బాగుండు. 31 00:02:08,254 --> 00:02:11,633 నువ్వు ఒక మూస్, జింక లేదా రెయిన్ డీర్లను వేటాడటానికి దానికి సాయం చేసేటట్టు అయితేనే తోడేలును పెంచుకోవాలి. 32 00:02:11,716 --> 00:02:12,842 ఏంటి? 33 00:02:12,926 --> 00:02:15,595 తోడేళ్ళు గుంపులుగా నివసిస్తాయి, అంటే అవి ఏం చేసినా కలిసి చేస్తాయని అర్థం. 34 00:02:15,679 --> 00:02:17,847 వేటాడటం. పడుకోవడం. ఆడుకోవడం. 35 00:02:17,931 --> 00:02:19,808 సాధారణంగా తల్లి, తండ్రి తోడేలు గుంపులను నడిపిస్తాయి. 36 00:02:19,891 --> 00:02:22,269 అవి నడిపిస్తుండగా మిగతావి అన్నీ వాటి మాట వింటాయి. 37 00:02:22,352 --> 00:02:23,979 వినడానికి మా ఇంట్లో ఉన్నట్టే ఉంది. 38 00:02:24,813 --> 00:02:28,316 కానీ అవి ఎందుకు ఊళ పెడతాయో కనిపెట్టడం ఎలాగో నాకు ఇంకా తెలీలేదు. 39 00:02:29,359 --> 00:02:30,360 జేన్. 40 00:02:30,443 --> 00:02:32,279 అవి ఊళ పెట్టి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయా? 41 00:02:32,362 --> 00:02:33,405 జేన్. 42 00:02:33,488 --> 00:02:35,699 -లేక ఇతర తోడేలు గుంపులతో మాట్లాడతాయా, లేక… -జేన్. 43 00:02:39,536 --> 00:02:43,164 ఇది చాలా అందంగా ఉంది, కానీ ఇది ఒక్కత్తే ఎందుకు వచ్చింది? 44 00:02:43,248 --> 00:02:45,750 నా సందేహం కూడా అదే. కానీ ఇది ఆడది అని నీకెలా తెలుసు? 45 00:02:45,834 --> 00:02:47,711 ఆడ తోడేళ్లు మగవాటికంటే చిన్నగా ఉంటాయి. 46 00:02:53,675 --> 00:02:55,302 ఇది అక్కడ ఉన్న గుంపుకు చెందిందా? 47 00:02:55,969 --> 00:02:58,263 ఆ గుంపులోది అయ్యుంటే, దాన్ని వదిలి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. 48 00:02:58,346 --> 00:02:59,431 మనం అది కనిపెట్టాలి. 49 00:02:59,514 --> 00:03:01,725 మనం తోడేళ్లు ఎందుకు ఊళ పెడతాయో కనిపెట్టడానికి కదా వచ్చాము. 50 00:03:01,808 --> 00:03:02,809 రెండు పనులూ ఒకేసారి చేయొచ్చు. 51 00:03:03,310 --> 00:03:04,769 మనం తోడేళ్ళను ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే, 52 00:03:04,853 --> 00:03:07,606 అంతగా జనం వాటికి భయపడకుండా ఉండేలా మనం వారికి సాయం చేయగలం. 53 00:03:07,689 --> 00:03:09,482 -పదా. -ఎక్కడికి వెళ్తున్నావు? 54 00:03:11,276 --> 00:03:13,069 ఈ స్నోక్యాట్ వాహనం చెట్ల మధ్యలోకి వెళ్ళలేదు. 55 00:03:13,153 --> 00:03:14,279 మనం నడుస్తూ దాన్ని ఫాలో అవ్వాలి. 56 00:03:15,864 --> 00:03:17,324 స్నోషూస్ వేసుకునే టైమ్ అయింది. 57 00:03:19,326 --> 00:03:21,494 బహుశా నేను ఇక్కడే ఉంటే మంచిదేమో. 58 00:03:27,876 --> 00:03:30,962 ఇక్కడ ఇంకొక పాద ముద్ర ఉంది. అలాగే ఇక్కడ ఇంకొకటి. 59 00:03:31,046 --> 00:03:35,759 స్నోషూస్ తో నడవడం కనిపించేదానికన్నా కష్టం. వీటిని స్లో-షూస్ అనాలి. 60 00:03:37,761 --> 00:03:39,763 మనం ఇక్కడే చక్కెర్లు కొడుతున్నాం. 61 00:03:39,846 --> 00:03:40,847 లేదు. 62 00:03:42,557 --> 00:03:43,725 అది మన చుట్టూ చక్కెర్లు కొడుతోంది. 63 00:03:43,808 --> 00:03:46,811 తోడేలు మనుషులను తినవు అని చెప్పావు, కదా? 64 00:03:47,395 --> 00:03:48,772 అవునా? 65 00:03:54,611 --> 00:03:55,737 పగ్స్లీ. 66 00:03:56,947 --> 00:03:58,281 వెంటనే వెనక్కి రా. 67 00:03:59,407 --> 00:04:00,617 హాయ్, జేన్. హాయ్, డేవిడ్. 68 00:04:00,700 --> 00:04:02,494 -హాయ్. -ఇది అడ్డు వచ్చినందుకు సారి. 69 00:04:02,577 --> 00:04:05,455 అవును, మేము వస్తువులను హాల్ లోకి తెచ్చిన ప్రతీసారి ఇది బయటకు వచ్చేస్తోంది. 70 00:04:05,538 --> 00:04:08,333 అవును కదా? ముద్దొచ్చే బుజ్జి అల్లరి పిడుగు. అవును. 71 00:04:08,917 --> 00:04:10,627 భలే ముద్దుగా ఉంది. దాన్ని ముట్టుకోవచ్చా? 72 00:04:10,710 --> 00:04:12,254 ఓహ్, సరే. 73 00:04:13,338 --> 00:04:15,257 మీరు ఇల్లు మారిపోతున్నారా, మిస్టర్ అబ్బాసీ? 74 00:04:15,340 --> 00:04:16,841 కాదు, నేను వెళ్తున్నాను. 75 00:04:16,925 --> 00:04:19,427 నేను ఒక చిన్న అందమైన టౌన్ లో ఉన్న కాలేజీలో జాయిన్ అవుతున్నాను. 76 00:04:19,511 --> 00:04:22,305 అది సముద్రానికి పక్కనే, మా అమ్మా నాన్నలకు దూరంగా ఉంటుంది. 77 00:04:22,889 --> 00:04:24,474 జాగ్రత్తగా ఉండు, సాడియా, 78 00:04:24,558 --> 00:04:27,310 లేదంటే మేము మీ పక్కింటిలో దిగు, నీ కాలేజీలో చేరతాము. 79 00:04:27,394 --> 00:04:29,271 అవును కదా, ప్రొఫెసర్ పగ్స్లీ? 80 00:04:29,354 --> 00:04:31,398 కాలేజీకి వెళ్లడం మంచి అనుభవం అని మా అమ్మ చెప్పింది. 81 00:04:34,067 --> 00:04:36,278 నా రన్నింగ్ షూస్ ని చూశారా? అవి నాకు కనిపించడం లేదు. 82 00:04:36,361 --> 00:04:37,946 ఏమో, చిన్నారి పగ్స్లీ మాత్రం అలా అనుకోవడం లేదు. 83 00:04:38,029 --> 00:04:40,198 ఇది నిన్ను నీ స్కూల్ వరకు ఫాలో అవ్వడానికి చూస్తుంది ఏమో అనిపిస్తోంది. 84 00:04:40,824 --> 00:04:43,451 నాన్నా, నేను అస్తమాను ఇంటికి వస్తుంటాను. 85 00:04:43,535 --> 00:04:45,161 కనీసం నేను నా బట్టలు ఉతుక్కోవాలి కదా? 86 00:04:45,745 --> 00:04:48,248 లేదు, అవన్నీ నాకు చెప్పకు. దీనికి చెప్పి బుజ్జగించు. 87 00:04:48,331 --> 00:04:50,000 దీన్ని చూడు. బాధతో కుమిలిపోతోంది. 88 00:04:50,500 --> 00:04:52,836 నేను అస్తమాను వచ్చి నిన్ను కలుస్తుంటాను. 89 00:04:53,628 --> 00:04:54,629 ఒట్టు. 90 00:04:55,422 --> 00:04:56,882 ఇక పదా. నీ ప్యాకింగ్ చేద్దాం. 91 00:04:59,175 --> 00:05:00,594 నాకు ఒక ఐడియా వచ్చింది. పదా. 92 00:05:02,387 --> 00:05:05,807 తెలుసా, మేము నిజానికి పగ్స్లీ పూర్వికులు, కేనిస్ లూపస్ ని అధ్యాయనం చేస్తున్నాం. 93 00:05:06,766 --> 00:05:09,436 అది బహుశా తోడేళ్ళ శాస్త్రీయ నామం అయ్యుంటుంది. 94 00:05:09,519 --> 00:05:11,104 అవి ఎందుకు ఊళ పెడతాయి, గుంపును వదిలి ఒకటి 95 00:05:11,187 --> 00:05:12,355 ఎందుకు వెళ్తుందో తెలుసుకోవడానికి చూస్తున్నాం. 96 00:05:12,939 --> 00:05:15,525 మేము పగ్స్లీని ఒకసారి అలా నడకకు తీసుకెళ్తే మేము చేస్తున్న పనికి బాగా సాయపడుతుంది. 97 00:05:15,609 --> 00:05:17,027 అది మీరు చేస్తున్న పనికి ఎలా పనికొస్తుంది? 98 00:05:17,110 --> 00:05:18,820 కుక్కలు తోడేళ్ళ జాతికి చెందినవి కాబట్టి, 99 00:05:18,904 --> 00:05:21,239 పగ్స్లీని గమనించడం ద్వారా వీళ్ళు తోడేళ్ళ గురించి మరింత తెలుసుకోగలుగుతారు. 100 00:05:21,323 --> 00:05:23,199 -అవును, సాడియా. -ఆ ఐడియా నాకు బాగా నచ్చింది. 101 00:05:24,367 --> 00:05:26,411 మా అమ్మ సామాన్లు తీసుకెళ్లే వ్యాన్ తో త్వరలోనే వస్తుంది. 102 00:05:26,494 --> 00:05:28,288 కాబట్టి మీరు గనుక పగ్స్లీని చూసుకోగలిగితే, 103 00:05:28,371 --> 00:05:30,665 మేము అన్నీ వేగంగా ప్యాక్ చేయడానికి వీలవుతుంది. 104 00:05:31,583 --> 00:05:32,584 ఇదుగోండి. 105 00:05:34,711 --> 00:05:36,504 -థాంక్స్. -మేము దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. 106 00:05:39,382 --> 00:05:41,009 అందరూ నన్ను వదిలేసి ఎందుకు పోతున్నారు? 107 00:05:44,262 --> 00:05:45,472 మొదటిగా గమనించిన విషయం, 108 00:05:47,098 --> 00:05:49,309 దీనికి అన్ని చోట్లా వాసన చూడటం బాగా ఇష్టం. 109 00:05:53,605 --> 00:05:55,273 అలాగే దేన్నీ చూసినా మొరుగుతుంది. 110 00:05:56,399 --> 00:05:57,859 అలాగే అన్నింటిపై మూత్రం పోస్తోంది. 111 00:05:58,401 --> 00:06:00,362 తోడేళ్ళు కూడా ఇలాగే చేస్తాయేమో తెలుసుకోవాలని ఉంది. 112 00:06:04,824 --> 00:06:06,743 వినడానికి కుక్కలకు ఊళ పెట్టడం తోడేళ్ళ నుండి వచ్చినట్టు ఉంది. 113 00:06:07,827 --> 00:06:10,330 ఆగు, పగ్స్లీ ఇప్పుడు ఆ యాంబులెన్స్ తో మాట్లాడటానికి చూస్తుందా? 114 00:06:13,291 --> 00:06:15,460 ఆ తోడేలు పగ్స్లీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుందా? 115 00:06:15,544 --> 00:06:19,005 అదే మనం ఫాలో అయిన తోడేలు అనుకుంట, కానీ అది ఏమని చెప్తోంది? 116 00:06:19,089 --> 00:06:20,507 "హౌలో"? 117 00:06:20,590 --> 00:06:21,716 నా పదవినోదాన్ని పసిగట్టావా? 118 00:06:22,217 --> 00:06:25,887 "హౌలో"? హలో లాగ, కానీ హౌల్ తో. 119 00:06:28,306 --> 00:06:30,809 ఆ తోడేలు ఊళ వెనుక వైపు నుండి వస్తోంది. పదా. 120 00:06:34,312 --> 00:06:37,190 జేన్, మనం ఆ ఊళ వేస్తున్న దిశలో వెళ్లడం మంచిదే అంటావా? 121 00:06:37,274 --> 00:06:39,192 ఆ తోడేలు మన మీద దాడి చేసింది గుర్తుందా? 122 00:06:39,693 --> 00:06:44,114 అంటే, బహుశా అది ఆడటానికి అలా చేసిందేమో. మనం దూరం నుండి గమనిద్దాం. 123 00:06:45,198 --> 00:06:47,075 నువ్వు దూరం నుండి గమనించు. 124 00:06:47,158 --> 00:06:48,577 గ్రేబియర్డ్, నువ్వు నాతో రా. 125 00:06:49,953 --> 00:06:51,788 నువ్వు నన్ను కాపాడతావు, కదా? 126 00:06:55,625 --> 00:06:56,877 మన తోడేలు అక్కడే ఉంది. 127 00:06:59,838 --> 00:07:01,047 దేని కోసం చూస్తోంది అనుకుంటున్నావు? 128 00:07:03,550 --> 00:07:05,093 పగ్స్లీ కూడా దానిలాగే ఒక తోడేలు అనుకుంటుందా? 129 00:07:05,635 --> 00:07:07,012 అది దీన్ని పిలవడానికి చూస్తుందా? 130 00:07:07,762 --> 00:07:09,139 ఆ శబ్దం ఏంటి? 131 00:07:12,392 --> 00:07:13,602 దీన్ని ఆపడం ఎలా? 132 00:07:16,438 --> 00:07:19,691 ఓహ్, అయ్యో. తోడేళ్ళు సహజంగా మనుషుల మీద దాడి చేయకపోవచ్చు, కానీ కుక్కల మీద దాడి చేస్తాయి. 133 00:07:19,774 --> 00:07:22,235 -కానీ అది దీన్ని కూడా ఒక తోడేలు అనుకుంటుంది కదా? -ఇప్పుడు కాదు. 134 00:07:23,612 --> 00:07:25,113 పగ్స్లీ, వెనక్కి వచ్చెయ్! 135 00:07:29,826 --> 00:07:31,453 నాన్నా, నా దువ్వెన చూశావా? 136 00:07:32,245 --> 00:07:33,330 ఇక్కడ ఏం చేస్తున్నావు? 137 00:07:33,413 --> 00:07:35,498 అన్నీ ప్యాక్ చేశామో లేదో చూస్తున్నాను. 138 00:07:36,583 --> 00:07:38,126 లిల్ చొంపర్. 139 00:07:39,377 --> 00:07:40,962 నువ్వు దీన్ని నాకోసం తెచ్చావు గుర్తుందా? 140 00:07:41,046 --> 00:07:42,756 నీ కోసం నేను దాన్ని గెలిచాను. 141 00:07:42,839 --> 00:07:45,342 ఆ బేస్బాల్ దానంతట అదే డబ్బాలో పడలేదు. 142 00:07:45,926 --> 00:07:48,261 ఆ ఆట మీద నేను వంద డాలర్లకు పైన ఖర్చు చేసినట్టు ఉన్నాను. 143 00:07:53,683 --> 00:07:54,684 అది పగ్స్లీ అరుపా? 144 00:08:03,944 --> 00:08:05,362 వావ్, పగ్స్లీ దాన్ని భయపెట్టేసింది. 145 00:08:05,445 --> 00:08:07,239 బహుశా మనం అనుకున్న దానికన్నా దీనికి తోడేలు గుణాలు ఎక్కువేమో. 146 00:08:07,822 --> 00:08:12,118 బుజ్జి హీరో ఎవరు? అది నువ్వే. అవును, అది నువ్వే. 147 00:08:12,202 --> 00:08:15,997 బహుశా అది అనుకున్నట్టుగా పగ్స్లీ తోడేలులా లేకపోవడంతో అది ఆశ్చర్యపడినట్టు ఉంది. 148 00:08:16,081 --> 00:08:19,000 బహుశా మనం ఇక పగ్స్లీని మిస్టర్ అబ్బాసీ అలాగే సాడియాలకు తిరిగి ఇచ్చేస్తే మంచిదేమో? 149 00:08:19,084 --> 00:08:21,545 కానీ ఇది తోడేళ్ళు ఒకదానితో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయో తెలుసుకోవడానికి సాయం చేసింది కదా. 150 00:08:21,628 --> 00:08:23,880 నిజమే, కానీ ఇది మన తోడేలును బెదరగొట్టేసింది కూడా. 151 00:08:23,964 --> 00:08:26,675 ఇది మనతో ఉండి మళ్ళీ అలాగే చేస్తే అది ఒంటరిగా ఎందుకు ఉందో మనం తెలుసుకోలేము. 152 00:08:29,553 --> 00:08:31,596 నువ్వు అన్నది నిజమే. దీన్ని వెనక్కి తీసుకెళ్లి దించుతాను. 153 00:08:31,680 --> 00:08:34,474 మళ్ళీ నడవడానికి రెడీగా ఉన్నావా, పగ్స్లీ? 154 00:08:34,558 --> 00:08:35,976 నువ్వు ఏమైనా చూస్తే వాకిటాకీ ద్వారా చెప్పు. 155 00:08:36,058 --> 00:08:36,976 అలాగే. 156 00:08:45,235 --> 00:08:48,154 వాళ్ళు బహుశా సాడియా వస్తువులను వ్యాన్ లోకి ఎక్కించడానికి కిందకి వెళ్లినట్టు ఉన్నారు. 157 00:08:48,738 --> 00:08:52,075 నాకు ఒక ఐడియా వచ్చింది. నేను నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నానో నాన్నకు అలాగే పాప్స్ కి చూపిస్తాను. 158 00:08:52,158 --> 00:08:54,369 అప్పుడైతే నేను ఒక సొంత కుక్కను పెంచుకోవడానికి వాళ్ళు ఒప్పుకోవచ్చు. 159 00:08:54,452 --> 00:08:55,453 పదా, పప్స్. 160 00:09:05,589 --> 00:09:07,465 -హాయ్, శ్రీమతి అబ్బాసీ. -హాయ్, జేన్. 161 00:09:07,549 --> 00:09:09,259 నువ్వు సాడియాని గాని లేక మా ఆయన్ని కానీ చూస్తే, 162 00:09:09,342 --> 00:09:11,386 బాక్సులను కాస్త త్వరగా తెమ్మని చెప్తావా? 163 00:09:11,469 --> 00:09:12,679 -అలాగే. -మంచిది. 164 00:09:17,642 --> 00:09:19,060 తోడేలు ఏమైనా కనిపించిందా? 165 00:09:21,980 --> 00:09:23,648 ఆ ఊళ బిల్డింగ్ లోపలి నుండి వచ్చిందా? 166 00:09:26,359 --> 00:09:27,360 ఆగు, గ్రేబియర్డ్. 167 00:09:28,945 --> 00:09:31,573 హాయ్, మిస్టర్ అబ్బాసీ. శ్రీమతి అబ్బాసీ మీ కోసం చూస్తున్నారు. 168 00:09:35,243 --> 00:09:36,703 -ఇక్కడ ఉన్నావా. -హేయ్, బుజ్జి. 169 00:09:36,786 --> 00:09:38,705 ఈ వ్యాన్ ని గంటల చొప్పున అద్దెకు తీసుకున్నామని తెలుసు కదా. 170 00:09:38,788 --> 00:09:40,373 త్వరగా. పదా, పదా. 171 00:09:45,670 --> 00:09:46,755 నీకు అది కనిపించిందా? 172 00:09:47,756 --> 00:09:50,258 నాకు కూడా. అది ఎక్కడికి వెళ్ళింది? 173 00:10:15,992 --> 00:10:17,827 మనం ఫాలో అవుతున్న తోడేలు అది కాదు. 174 00:10:18,578 --> 00:10:21,081 ఇది పెద్దగా ఉంది. అంటే ఇది మగది. 175 00:10:21,164 --> 00:10:22,999 ఇది కూడా దాని గుంపును వదిలి వచ్చినట్టు ఉంది. 176 00:10:23,792 --> 00:10:26,127 బహుశా అది ఆడ తోడేలు దీనికి ఇస్తున్న జవాబు అనుకుంట. 177 00:10:26,211 --> 00:10:27,754 అది దగ్గరకు వస్తోంది. 178 00:10:30,757 --> 00:10:33,468 ఆఖరికి మనకు కొన్ని సమాధానాలు తెలిసేలా ఉంది, గ్రేబియర్డ్. 179 00:10:35,637 --> 00:10:38,306 గుర్తుంచుకో, నువ్వు ఎంత ముద్దుగా, చక్కగా నడుచుకుంటే, 180 00:10:38,390 --> 00:10:40,433 నాకు సొంత కుక్క వచ్చే అవకాశం అంత పెరుగుతుంది. 181 00:10:44,604 --> 00:10:47,274 బహుశా నిన్ను మా కుటుంబానికి పరిచయం చేయడానికి ఇది సరైన టైమ్ కాకపోవచ్చు. 182 00:10:55,490 --> 00:10:56,491 ఆడ తోడేలు! 183 00:10:58,034 --> 00:11:00,161 ఆ తోడేళ్ళు కేవలం ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడం లేదు. 184 00:11:00,245 --> 00:11:02,706 అవి ఎక్కడ ఉన్నామో ఒకదానితో ఒకటి చెప్పుకుంటున్నాయి. 185 00:11:02,789 --> 00:11:04,791 లేదంటే బేస్మెంట్ కి రావాలని ఆడదానికి ఎలా తెలుస్తుంది? 186 00:11:14,259 --> 00:11:15,844 అవి ఒకదాన్ని ఒకటి కనుగొన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాయి. 187 00:11:18,680 --> 00:11:22,225 అవి ఒకదాన్ని ఒకటి కనుగొనడానికే వాటి గుంపులను వదిలేసి వచ్చాయేమో. 188 00:11:30,025 --> 00:11:32,235 -వద్దు, పగ్స్లీ, వద్దు! -పగ్స్లీ! 189 00:11:50,420 --> 00:11:52,130 జేన్, మనం ఏం చేయాలి? 190 00:11:52,214 --> 00:11:53,965 దాన్ని కనిపెట్టి తోడేళ్ల బారి నుండి తప్పించాలి. 191 00:11:54,049 --> 00:11:56,301 -నేను దాని వెనుక వళ్తాను. -మేము ఇటువైపు వెళ్లి ముందు నుండి అడ్డుపడతాం. 192 00:11:56,384 --> 00:11:57,427 సరే. 193 00:12:02,515 --> 00:12:03,892 హేయ్, సాడియా. 194 00:12:03,975 --> 00:12:05,060 హేయ్, జేన్. 195 00:12:06,353 --> 00:12:07,854 నువ్వు బాగానే ఉన్నావా? 196 00:12:08,563 --> 00:12:09,981 లేదు, బాలేను. 197 00:12:10,065 --> 00:12:12,317 పగ్స్లీ దాని కాలర్ నుండి విడిపించుకుని డేవిడ్ ఇంకా నా దగ్గర నుండి వెళ్ళిపోయింది. 198 00:12:12,400 --> 00:12:14,110 -ఏంటి? -ఇంతకీ అసలు విషయం అది కాదు. 199 00:12:14,194 --> 00:12:17,447 దాన్ని తినేయాలి అనుకుంటున్న రెండు తోడేళ్ళు కూడా దాని వెంటపడుతున్నాయి. 200 00:12:17,530 --> 00:12:21,826 అది చాలా దారుణం. కానీ ఇలా కావడం ఇదే మొదటిసారి కాదు. 201 00:12:22,410 --> 00:12:24,454 తప్పించుకుని పోవడం. తోడేలు వెంటపడటం కాదు. 202 00:12:25,038 --> 00:12:27,207 -మనం కలిసి దాని కోసం వెతుకుదాం. పదా. -సరే. 203 00:12:29,251 --> 00:12:30,877 -పగ్స్లీ? -పగ్స్లీ? 204 00:12:30,961 --> 00:12:32,796 -పగ్స్లీ? -ఇక్కడికి రా, బుజ్జి. 205 00:12:32,879 --> 00:12:33,880 పగ్స్లీ? 206 00:12:35,006 --> 00:12:36,091 కుందేలు చాలా బాగుంది. 207 00:12:36,174 --> 00:12:38,385 థాంక్స్. దీని పేరు లిల్ చొంపర్. 208 00:12:38,468 --> 00:12:40,845 నా చిన్నప్పటి నుండి ఇది నాతో ఉంది. దీన్ని మా నాన్న నాకోసం తెచ్చారు. 209 00:12:40,929 --> 00:12:42,973 మా అమ్మ కూడా నా చిన్నప్పుడు నాకు గ్రేబియర్డ్ ని ఇచ్చింది. 210 00:12:44,224 --> 00:12:45,183 పగ్స్లీ? 211 00:12:45,767 --> 00:12:47,519 నువ్వు దీనితో మెట్ల దగ్గర ఎందుకు కూర్చున్నావు? 212 00:12:48,436 --> 00:12:50,814 నేను ఇల్లు వదిలి వెళ్తున్నానని ఆఖరికి గ్రహింపు వచ్చినట్టు ఉంది. 213 00:12:50,897 --> 00:12:52,148 నీకు సంతోషంగా లేదా? 214 00:12:52,691 --> 00:12:55,151 ఉంది. కానీ అదే సమయంలో… 215 00:12:56,069 --> 00:12:58,154 ఏమో… నాకు భయంగా కూడా ఉంది. 216 00:12:58,238 --> 00:12:59,155 ఎందుకని? 217 00:12:59,239 --> 00:13:02,742 నా అంతట నేనే ఎవరూ తెలీని కొత్త ప్రదేశంలో ఉండాలి కదా. 218 00:13:03,785 --> 00:13:05,662 ఈ మాట వింటుంటే బహుశా నేను ట్రాక్ చేస్తున్న తోడేలు కూడా ఒంటరిగా 219 00:13:05,745 --> 00:13:07,163 ఉండటానికి భయపడుతుందేమో అనిపిస్తోంది. 220 00:13:07,664 --> 00:13:08,790 తోడేళ్లకు కూడా భయమేస్తుందా? 221 00:13:08,873 --> 00:13:11,251 -పగ్స్లీకి భయం వేస్తుందా? -అవును. 222 00:13:11,334 --> 00:13:13,962 టపాకాయలు, ఉరుములు, చెత్త తీసుకెళ్లే ట్రక్, 223 00:13:14,045 --> 00:13:16,131 అలాగే దాన్ని అది అద్దంలో చూసుకున్న ప్రతీసారి. 224 00:13:16,214 --> 00:13:17,632 "ఒక కుక్కను మనతో పెంచుకుంటూ 225 00:13:17,716 --> 00:13:21,595 జంతువులకు కూడా స్వభావాలు, మనసులు, ఫీలింగ్స్ ఉంటాయని తెలుసుకోకుండా ఉండకూడదు." 226 00:13:22,137 --> 00:13:23,305 అలా అని జేన్ గుడ్ఆల్ చెప్పారు. 227 00:13:23,889 --> 00:13:26,641 అంటే, పగ్స్లీకి ఫీలింగ్స్ ఉంటే, అప్పుడు మిగతా జంవుతులకు కూడా ఉంటాయి. 228 00:13:27,434 --> 00:13:29,603 కానీ తోడేళ్ళను భయపెట్టగల విషయాలు ఏముంటాయి? 229 00:13:29,686 --> 00:13:33,690 చాలా. వాటిని చంపడానికి చూసే మనుషులు, వేటగాళ్లు. ఇతర తోడేలు గుంపులు కూడా. 230 00:13:33,773 --> 00:13:35,066 తోడేళ్ళు కూడా ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటాయా? 231 00:13:35,150 --> 00:13:38,194 ఓహ్, అవును. ఒకవేళ అవి ఒకదాని భూభాగంలోకి ఇంకొకటి వస్తే దాడికి దిగుతాయి. 232 00:13:39,029 --> 00:13:40,405 తోడేలుగా బ్రతకడం అంత సులభం కాదు, ఆహ్? 233 00:13:40,989 --> 00:13:42,157 అవును. 234 00:13:42,240 --> 00:13:44,284 కొన్నిసార్లు మనిషిగా ఉండటం కూడా సులభం కాదు అనిపిస్తుంది. 235 00:13:44,826 --> 00:13:47,287 కానీ తోడేళ్ళు అదంతా తట్టుకుని బ్రతకగలవు అంటే… 236 00:13:47,370 --> 00:13:49,039 అప్పుడు నేను కూడా ఇల్లు వదలడాన్ని హ్యాండిల్ చేయగలను. 237 00:13:50,665 --> 00:13:52,584 నేను కూడా తోడేలులాగ ధైర్యంగా ఉండే టైమ్ వచ్చినట్టు ఉంది. 238 00:13:53,084 --> 00:13:54,836 ఎప్పటికీ మా అమ్మా నాన్నలతో ఉండిపోలేను కదా. 239 00:13:54,920 --> 00:13:58,548 ఎప్పటికీ మీ అమ్మా నాన్నలతో ఉండిపోలేవు. అచ్చం ఆ తోడేలు లాగ. 240 00:13:58,632 --> 00:14:00,550 నేను వెళ్లి పగ్స్లీ కోసం బయట వెతుకుతాను. 241 00:14:00,634 --> 00:14:03,511 నువ్వు దాని కోసం ఇక్కడే వెతుకుతూ ఉండు. అలాగే నీ సాయానికి థాంక్స్, సాడియా. 242 00:14:03,595 --> 00:14:04,804 మనం ఒకరికి ఒకరం సాయం చేసుకున్నాం. 243 00:14:06,431 --> 00:14:07,432 పగ్స్లీ? 244 00:14:08,016 --> 00:14:09,142 పగ్స్లీ? 245 00:14:09,226 --> 00:14:10,810 పగ్స్లీ? 246 00:14:12,062 --> 00:14:13,021 డేవిడ్! 247 00:14:13,730 --> 00:14:14,648 నీకు అది కనిపించిందా? 248 00:14:14,731 --> 00:14:17,734 ఇంకా లేదు, కానీ తోడేళ్ళు వాటి గుంపును వదిలి ఎందుకు వెళ్తాయో తెలుసుకోవడానికి సాడియా సాయం చేసింది. 249 00:14:17,817 --> 00:14:20,278 అవి ఎప్పటికీ వాటి తల్లితండ్రులతో ఉండలేవు కదా, సాడియా లాగే. 250 00:14:20,362 --> 00:14:21,571 నాకు అర్థం కాలేదు. 251 00:14:21,655 --> 00:14:24,616 అది నీకు తర్వాత వివరిస్తాను, ముందు మనం పగ్స్లీని ఎలా కనిపెట్టాలో కూడా ఆలోచించాను. 252 00:14:24,699 --> 00:14:25,867 ఎలా? 253 00:14:29,204 --> 00:14:30,789 నాకు ఇంకా అర్థం కాలేదు. 254 00:14:30,872 --> 00:14:32,582 ఏం చింతించకు, నీకే తెలుస్తుంది. 255 00:14:54,437 --> 00:14:56,481 అవి అక్కడ ఉన్నాయి. పగ్స్లీ కూడా అక్కడే ఉంది. 256 00:14:56,565 --> 00:14:58,525 ఇప్పుడు మనం వాటిని దాని నుండి దూరంగా వెళ్లేలా చేయాలి. 257 00:14:59,025 --> 00:15:03,154 మనం మాట్లాడుకున్న విషయం గుర్తుందా? మూడు అనగానే. ఒకటి, రెండు, మూడు. 258 00:15:18,587 --> 00:15:19,588 అవి వెళ్లిపోతున్నాయి. 259 00:15:22,883 --> 00:15:24,009 పగ్స్లీ! 260 00:15:25,510 --> 00:15:26,553 పగ్స్లీ, నీకు నేను ఉన్నాను. 261 00:15:27,888 --> 00:15:29,598 నిన్ను పోనిచ్చినందుకు క్షమించు. 262 00:15:29,681 --> 00:15:31,641 అలాగే నువ్వు దాదాపుగా తోడేళ్లకు బలైనందుకు కూడా సారి. 263 00:15:31,725 --> 00:15:34,853 కానీ నేను అలా ఇంకెప్పటికీ, ఎప్పటికీ జరగనివ్వను. 264 00:15:34,936 --> 00:15:38,940 అయితే, తోడేళ్ళు ఒకదాన్ని ఒకటి కనిపెట్టడానికి అలాగే భయపెట్టడానికి కూడా ఊళ పెడతాయా? 265 00:15:39,024 --> 00:15:42,193 తోడేళ్ళ గుంపులకు ఇతర తోడేళ్ళు వాటి ప్రదేశంలోకి వస్తే నచ్చదు అని నాకు గుర్తుకొచ్చింది. 266 00:15:42,277 --> 00:15:44,863 కాబట్టి, ఇతర తోడేళ్లకు దూరంగా ఉండమని చెప్పడానికి అవి కలిసి ఊళ పెడతాయి ఏమో అనిపించింది. 267 00:15:45,530 --> 00:15:47,240 ఒకవేళ నీ ఐడియా పని చేసి ఉండకపోతే? 268 00:15:47,324 --> 00:15:49,576 మంచి ప్రశ్న. కానీ ఐడియా పనిచేసినందుకు సంతోషంగా ఉంది. 269 00:15:50,577 --> 00:15:52,454 ఇక నిన్ను తిరిగి నీ గుంపు దగ్గరకు తీసుకెళ్లే టైమ్ అయింది, పగ్స్లీ. 270 00:15:56,041 --> 00:16:00,462 -పగ్స్లీ! హేయ్! నిన్ను చూడటం సంతోషంగా ఉంది. -హేయ్. ఓహ్, అమ్మో. 271 00:16:02,589 --> 00:16:04,299 నువ్వు ఇలా పారిపోవడం ఆపాలి, పగ్గీ-బేబీ. 272 00:16:04,382 --> 00:16:06,468 దాన్ని పోనిచ్చినందుకు సారి. 273 00:16:06,551 --> 00:16:09,512 ఏం పర్లేదు. కనీసం మీరిద్దరూ దీన్ని తోడేళ్ళ నుండి కాపాడారు. 274 00:16:10,013 --> 00:16:11,181 అది నేను తర్వాత వివరిస్తా. 275 00:16:11,264 --> 00:16:12,682 నేను ఇప్పుడే వివరిస్తాను. 276 00:16:12,766 --> 00:16:15,894 మేము తోడేళ్ళు ఊళ పెట్టి మాట్లాడతాయి అని కనిపెట్టాం. అలాగే సాడియా లాగ, 277 00:16:15,977 --> 00:16:18,688 అవి ఎప్పటికీ వాటి తల్లి తండ్రులతో ఉండలేవు కాబట్టి విడిగా ఉండటానికి వెళ్ళిపోతాయని కనిపెట్టాం. 278 00:16:18,772 --> 00:16:20,148 ఎందుకు ఉండకూడదు? 279 00:16:20,232 --> 00:16:22,651 లేదు, పిల్లలకు సొంత క్యారెక్టర్ రావాలంటే విడిగా వెళ్ళిపోవాలి. 280 00:16:23,151 --> 00:16:24,027 తోడేలైనా అంతే. 281 00:16:24,611 --> 00:16:26,571 అవును. అప్పుడే కొత్త తోడేలు గుంపులు మొదలవుతాయి. 282 00:16:26,655 --> 00:16:28,949 కానీ మనుషులు కూడా తోడేళ్ళలాగే నడుచుకోవాల్సిన పనిలేదు కదా? 283 00:16:29,950 --> 00:16:32,160 ముఖ్యంగా ఇప్పుడు తోడేళ్లకు వాటి సొంత ప్రదేశాలు వదిలి వెళ్లడం కష్టమైంది కాబట్టి. 284 00:16:32,244 --> 00:16:34,371 -ఎందుకని? -ఎందుకంటే వాటిని అర్థం చేసుకోలేనివారు 285 00:16:34,454 --> 00:16:36,039 వాటిని వేటాడి చంపేస్తున్నారు. 286 00:16:36,581 --> 00:16:37,958 నాలాగా. 287 00:16:38,458 --> 00:16:42,420 అంటే, మనం కుక్కల్ని ప్రేమిస్తే, తోడేళ్ళను కూడా ప్రేమించాలని నాకు ఇప్పుడు అర్థమైంది. 288 00:16:42,504 --> 00:16:44,256 ఎందుకంటే ఆ రెండిటికీ ఫీలింగ్స్ ఉంటాయి. 289 00:16:46,049 --> 00:16:46,925 నువ్వు చెప్పేది అర్థం కాలేదు. 290 00:16:47,008 --> 00:16:48,552 మనం వెళ్ళేటప్పుడు వివరిస్తాను. 291 00:16:48,635 --> 00:16:49,636 సరే. 292 00:16:51,513 --> 00:16:53,139 దీర్ఘంగా శ్వాస తీసుకో. సరేనా? 293 00:16:53,765 --> 00:16:54,599 బై, పిల్లలూ. 294 00:16:54,683 --> 00:16:55,767 -బై. -బై. 295 00:16:55,850 --> 00:16:57,727 -సురక్షితంగా వెళ్ళండి. -థాంక్స్. 296 00:16:58,937 --> 00:17:01,189 జేన్, మనం కుక్కల్ని నడిపించే బిజినెస్ మొదలెడితే బాగుంటుందేమో కదా? 297 00:17:01,273 --> 00:17:03,358 నాకు కుక్కలతో ఇంకాసేపు గడపాలని ఉంది. 298 00:17:03,441 --> 00:17:04,401 మంచి ఐడియా. 299 00:17:04,484 --> 00:17:06,777 కానీ మనం ఆ పని చేయడానికి ముందు కుక్క జాతి పూర్వికులు రెండింటితో 300 00:17:06,861 --> 00:17:08,737 కాస్త సమయం గడపాలని ఉంది. 301 00:17:13,325 --> 00:17:16,246 దూరం నుండి గమనిస్తే తోడేళ్ళు ముద్దుగా ఉన్నాయి. 302 00:17:17,037 --> 00:17:18,872 అలాగే అవి పగ్స్లీని తినడానికి ప్రయత్నించునప్పుడు కూడా. 303 00:17:21,458 --> 00:17:23,378 పెరిగి పెద్దయిన తోడేళ్ళకన్నా ఏది ముద్దుగా ఉంటుందో తెలుసా? 304 00:17:23,460 --> 00:17:26,423 త్వరలోనే అవి వాటి తోడేలు పిల్లలు పుట్టడం కోసం ఒక గుహను తవ్వుతాయి. 305 00:17:26,506 --> 00:17:28,174 ఆ తర్వాత కొత్త గుంపు బాగా పెరుగుతుంది. 306 00:17:28,257 --> 00:17:30,844 తోడేలు పప్పీలా? నేను వాటిని చూడాల్సిందే. 307 00:17:31,344 --> 00:17:34,890 ఒకటి గుర్తుంచుకో, తోడేలు అమ్మా నాన్నలు చాలా రక్షణగా ఉంటాయి. 308 00:17:34,973 --> 00:17:37,893 "దూరం నుండి చూస్తేనే అందం" అన్నాను కదా. 309 00:17:53,450 --> 00:17:55,076 తోడేళ్ళను కాపాడటానికి సాయం చేయండి! 310 00:17:57,996 --> 00:17:58,914 ఆహా, దొరికింది. 311 00:17:58,997 --> 00:18:02,125 మనం మన కొత్త కుక్కల్ని నడిపించే బిజినెస్ కి దీన్ని బోర్డుగా వాడుకోవచ్చు అనుకుంటున్నాను. 312 00:18:02,626 --> 00:18:03,752 మంచిది. 313 00:18:03,835 --> 00:18:05,212 నువ్వు ఏం చేస్తున్నావు? 314 00:18:05,295 --> 00:18:07,422 నేను వై-ఫైకి కనెక్ట్ కావడానికి ఒక మంచి ప్రదేశాన్ని వెతుకుతున్నాను. 315 00:18:07,505 --> 00:18:10,217 డాక్టర్ జాన్ లిన్నేల్ తో మన కాల్ ఏ క్షణమైనా మొదలుకావచ్చు. 316 00:18:10,300 --> 00:18:11,259 ఆ తోడేలు శాస్త్రవేత్తా? 317 00:18:11,343 --> 00:18:13,178 బహుశా మన కొత్త వ్యాపారం కోసం ఆయన ఏమైనా టిప్స్ ఇవ్వగలరేమో. 318 00:18:13,261 --> 00:18:14,095 దొరికింది. 319 00:18:17,057 --> 00:18:18,058 సరైన టైమ్. 320 00:18:18,850 --> 00:18:20,477 హాయ్, జేన్. హాయ్, డేవిడ్. 321 00:18:20,560 --> 00:18:21,811 హాయ్, డాక్టర్ జాన్. 322 00:18:22,395 --> 00:18:23,855 నన్ను జాన్ అని పిలవండి చాలు. 323 00:18:23,939 --> 00:18:26,983 హాయ్, జాన్. ఇవాళ మాతో తోడేళ్ళ గురించి మాట్లాడుతున్నందుకు చాలా థాంక్స్. 324 00:18:27,067 --> 00:18:29,694 అది నాకు చాలా సంతోషం. తోడేళ్ళ గురించి ఇంకొకరితో మాట్లాడటం నాకు చాలా ఇష్టం. 325 00:18:29,778 --> 00:18:30,737 అలాగే కుక్కల గురించి కూడా. 326 00:18:30,820 --> 00:18:32,530 మేము ఒక కొత్త కుక్కల్ని నడిపించే బిజినెస్ మొదలెడుతున్నాం. 327 00:18:32,614 --> 00:18:34,574 ఎందుకంటే జేన్ కి నడవడం అంటే ఇష్టం, నాకు కుక్కలు అంటే ఇష్టం. 328 00:18:34,658 --> 00:18:37,577 భలే, అది చాలా మంచి పని, ఎందుకంటే కుక్కలకు వ్యాయామం చాలా అవసరం. 329 00:18:37,661 --> 00:18:39,246 అడవిలో బ్రతికే వాటి జాతి జీవులు, తోడేళ్ళ లాగే. 330 00:18:39,329 --> 00:18:40,914 కుక్కలకు తోడేళ్లతో ఎలా సంబంధం ఉంది? 331 00:18:40,997 --> 00:18:42,082 కుక్కలు కూడా తోడేళ్లే. 332 00:18:42,165 --> 00:18:43,500 పూర్తిగా ఎప్పటికీ ఎదగలేని తోడేళ్ళు. 333 00:18:43,583 --> 00:18:44,542 అంటే ఏంటి మీ ఉద్దేశం? 334 00:18:44,626 --> 00:18:46,920 ఒక కుక్క దాని జీవితం అంతా తోడేలు పిల్లలా ప్రవర్తిస్తుంది. 335 00:18:47,003 --> 00:18:49,214 అడవిలో అయితే, చిన్న తోడేలు పూర్తిగా ఎదుగుతుంది. 336 00:18:49,297 --> 00:18:51,967 దాని గుంపులో ఉన్న ఇతర ముసలి జంతువులతో పోటీ పడటం మొదలెడుతుంది. 337 00:18:52,050 --> 00:18:53,635 కుక్క అలా చేయాల్సిన పని ఉండదు. 338 00:18:53,718 --> 00:18:55,595 మనం దానికి ఆహారం పెడతాం, అది మనతో ఎప్పటికీ పోటీపడదు. 339 00:18:55,679 --> 00:18:58,640 దాని జీవితం అంతా అది అలా కుక్క పిల్ల స్టేజీలోనే ఉండిపోతుంది. 340 00:18:58,723 --> 00:18:59,891 వేరే పోలికలు ఏమైనా ఉన్నాయా? 341 00:18:59,975 --> 00:19:02,102 ఉన్నాయి. అవి సంభాషించుకునే విధానం 342 00:19:02,185 --> 00:19:04,187 అంటే, అవి సంతోషంగా ఉన్నప్పుడు తోక ఊపుతాయి. 343 00:19:04,271 --> 00:19:07,232 అవి సంతోషంగా ఉన్నప్పుడు చెవులు పైకి, విచారంగా ఉన్నప్పుడు కిందకి పెడతాయి. 344 00:19:07,315 --> 00:19:10,026 కొంచెం కోపంగా, లేదా భయంతో ఉన్నప్పుడు పళ్ళు చూపిస్తాయి. 345 00:19:10,110 --> 00:19:11,486 అవి ఊళ పెట్టే విధానం కూడా ఒక్కటే. 346 00:19:11,570 --> 00:19:12,946 పగ్స్లీ మమ్మల్ని తోడేళ్ళ నుండి అలాగే కాపాడింది. 347 00:19:13,947 --> 00:19:15,740 ఇవాళ మేము చేసిన పనికి అలా ఊళ పెట్టడం చాలా సాయపడింది. 348 00:19:16,408 --> 00:19:18,410 ఊళ పెట్టడం. అంటే ఇలా చేసారా? 349 00:19:23,290 --> 00:19:24,916 మేము కూడా అలాగే చేసాం. 350 00:19:25,000 --> 00:19:26,626 తోడేళ్ళు అడవుల్లో ఉండటం ముఖ్యమా? 351 00:19:27,127 --> 00:19:28,545 అది చాలా మంచి ప్రశ్న, జేన్. 352 00:19:28,628 --> 00:19:31,840 యూరప్ లో ఉండే తోడేళ్ళు అడవుల్లో ఉండాల్సిన పనిలేదు. 353 00:19:31,923 --> 00:19:36,678 అవి పొలాల్లో, గ్రామాల దగ్గర జనానికి దగ్గరగానే ఉంటాయి. 354 00:19:36,761 --> 00:19:38,972 అంటే జనం ఇళ్ల వెనుక తోడేళ్ళు తిరుగుతుంటాయా? 355 00:19:39,055 --> 00:19:42,225 అవును, కానీ ఇంటి వెనక తోడేళ్ళు ఉన్నాయంటే ఎవరికీ నచ్చదు కదా. 356 00:19:42,309 --> 00:19:44,561 మనం రైతులు, గొర్రెల కాపరులకు, అలాగే 357 00:19:44,644 --> 00:19:48,648 పల్లెటూళ్లలో ఉండే వారికి తోడేళ్లతో కలిసి నివసించడంలో సాయం చేయాలి. 358 00:19:48,732 --> 00:19:51,318 కాపలా కుక్కల్ని అలాగే ఎలెక్ట్రిక్ ఫెన్స్ లను 359 00:19:51,401 --> 00:19:53,695 వాడి తమ జంతువులను ఎలా కాపాడుకోవాలో వాళ్లకు నేర్పాలి. 360 00:19:53,778 --> 00:19:57,240 తోడేళ్ళను కాపాడటంలో మొదటి అడుగు పాడి పశువులను కాపాడటమే. 361 00:19:57,324 --> 00:19:58,700 తోడేళ్ళు ఎందుకు మనకు అంత ముఖ్యం? 362 00:19:59,200 --> 00:20:00,952 మన ప్రపంచానికి జంతువులు కావాలి. 363 00:20:01,036 --> 00:20:05,373 తోడేళ్ళు చాలా అందమైన జీవులు, మన జీవితాలలో కూడా ఆ అందం ఉండటం చాలా అవసరం. 364 00:20:05,457 --> 00:20:07,918 కానీ మరి ముఖ్యంగా, వాటికి కూడా ఇక్కడ నివసించే అర్హత ఉంది. 365 00:20:08,001 --> 00:20:10,295 అవి ఇక్కడ ఉండకూడదు అని చెప్పడానికి మనం ఎవరం? 366 00:20:10,378 --> 00:20:11,880 అవి నిజంగానే అందమైనవి. 367 00:20:11,963 --> 00:20:13,048 వాటికి సాయం చేయడానికి మేము ఏం చేయగలం? 368 00:20:13,131 --> 00:20:15,342 తోడేళ్ళు చాలా క్రూరమైనవి అన్న మూఢనమ్మకం పోయేలా చేయాలి. 369 00:20:15,425 --> 00:20:18,803 తోడేలు కుటుంబాలు అలాగే మనుషుల కుటుంబాల మధ్య ఉన్న పోలికలు అందరికీ తెలిసేలా చేయాలి. 370 00:20:18,887 --> 00:20:22,432 అవి కూడా పిల్లల్ని పెంచుతాయి, వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, అవి కూడా వ్యక్తిగత జీవితాలు ఉండేవే. 371 00:20:22,515 --> 00:20:24,809 తోడేలు దృక్కోణంలో వాటిని చూడటానికి జనానికి సాయం చేయడం వల్ల 372 00:20:24,893 --> 00:20:28,188 మనుషులు కూడా విషయాలను ఇతరుల దృక్కోణం నుండి చూడటం మొదలెడతారు. 373 00:20:28,271 --> 00:20:30,440 అయితే మనం అందరం కలిసి పని చేసి తోడేళ్లకు సాయం చేయగలమా? 374 00:20:30,523 --> 00:20:33,944 అవును. అలాగే మన ఫీలింగ్స్ ని చాటి చెప్పడానికి వయసుతో సంబంధం లేదు. 375 00:20:34,027 --> 00:20:37,530 కాబట్టి మీ స్థానిక ప్రభుత్వానికి లెటర్ రాయడానికి ఎవరైనా పెద్దవారిని అడగండి. 376 00:20:37,614 --> 00:20:40,700 అడవి జంతువులను చూస్తున్న విధానం మీద మీకున్న ఆందోళనలను తెలియజేయండి. 377 00:20:40,784 --> 00:20:42,118 అది చాలా మంచి ఐడియా. 378 00:20:42,202 --> 00:20:44,663 మనం ఇవాళ కుక్కల్ని నడిపించడానికి వెళ్ళినపుడు మనం కలిసే వారితో మొదలుపెట్టొచ్చు. 379 00:20:44,746 --> 00:20:46,957 నాకు లెటర్ రాయడంలో సాయం చేయమని మా నాన్నలను అడుగుతాను. 380 00:20:47,540 --> 00:20:49,668 -థాంక్స్, జాన్! -ఏం పర్లేదు. 381 00:20:49,751 --> 00:20:51,461 తోడేళ్ళు అలాగే అన్ని అడవి జంతువుల భవిష్యత్తు 382 00:20:51,545 --> 00:20:54,005 గురించి ఆలోచించే మీలాంటి యువకుల మీదే ఆధారపడి ఉంది. 383 00:20:54,089 --> 00:20:56,007 కాబట్టి మీ మిగతా సాహసాల్లో మీకు కలిసి రావాలని కోరుకుంటున్నాను. 384 00:20:56,091 --> 00:20:57,717 బై. 385 00:20:58,468 --> 00:21:01,388 పదా. ఇదంతా శుభ్రం చేసి, నా హీరోల గోడ మీద జాన్ ఫోటో కూడా పెట్టాలి. 386 00:21:03,223 --> 00:21:05,183 డాక్టర్ జాన్ లిన్నేల్ - మనిషి/తోడేలు ఘర్షణ పరిశోధకుడు 387 00:21:07,561 --> 00:21:11,398 నేను మన బిజినెస్ కి "వైల్డ్ వాక్స్ విత్ డేవిడ్ అండ్ జేన్" అని పేరు పెడితే బాగుంటుంది అనుకుంటున్నా. 388 00:21:11,481 --> 00:21:13,400 -నీ పేరు ఎందుకు ముందు ఉంది? -అక్షరక్రమం వల్ల. 389 00:21:13,483 --> 00:21:16,861 కావచ్చు, కానీ మన తోడేలు మిషన్ వల్లే కదా నీకు ఈ ఐడియా వచ్చింది. 390 00:21:16,945 --> 00:21:17,904 అలాగే ఆ ఐడియా ఇచ్చింది నేను. 391 00:21:17,988 --> 00:21:22,617 నిజమే. అయితే, "వైల్డ్ వాక్స్ విత్ టూ బెస్ట్ ఫ్రెండ్స్" ఎలా ఉంది? 392 00:21:22,701 --> 00:21:23,702 డీల్. 393 00:22:05,118 --> 00:22:07,120 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్