1 00:00:36,705 --> 00:00:37,789 "ఏంతోజోవ." 2 00:00:45,630 --> 00:00:48,300 దీన్ని గ్రేట్ బ్యారియర్ రీఫ్ అని ఎందుకు అంటారో నాకు ఇప్పుడు తెలుస్తోంది. 3 00:00:48,383 --> 00:00:50,093 ఇది భలే అందంగా ఉంది, కదా? 4 00:00:50,176 --> 00:00:51,928 ఎన్ని రంగులు, ఆకారాల్లో ఉందో. 5 00:00:52,012 --> 00:00:54,389 ఇక్కడ ఎన్నో వేల రకాల ఏంతోజోవలు ఉన్నాయి. 6 00:00:54,973 --> 00:00:57,142 ఏంతోజోవ? మనం వచ్చింది కోరల్స్ గురించి తెలుసుకోవడానికి కదా? 7 00:00:57,225 --> 00:00:59,895 -ఏంతో… -ఏంతోజోవ అనేది కోరల్స్ శాస్త్రీయ నామం, 8 00:00:59,978 --> 00:01:01,104 -కదా? -అవును. 9 00:01:01,187 --> 00:01:03,315 కానీ మనం మరీ దగ్గరగా వెళ్తున్నాము ఏమో? 10 00:01:03,398 --> 00:01:05,775 ఈ కొరల్ లో కొన్ని చోట్ల బాగా పదునుగా ఉంది. 11 00:01:05,859 --> 00:01:09,362 నిజమే, కానీ నువ్వేం కంగారు పడకు, నేను మన సబ్మెరైన్ కి కొన్ని అప్గ్రేడ్ లు చేశాను. 12 00:01:09,446 --> 00:01:11,823 ఎలాంటి అప్గ్రేడ్ లు? 13 00:01:19,080 --> 00:01:21,082 మనం చిన్నగా మారిన తర్వాత చూడటం ఇంకా బాగుంది. 14 00:01:21,166 --> 00:01:23,877 ఇప్పుడు మనం కొరల్ కి దగ్గరగా వెళ్లి అదేంటో తెలుసుకోవచ్చు. 15 00:01:23,960 --> 00:01:26,213 "అదేంటో తెలుసుకోవడం" అంటే ఏంటి? అది కొరల్. 16 00:01:26,296 --> 00:01:29,591 కొరల్ ఒక మొక్కో లేక జంతువో అని కనుక్కోవడమే మన మిషన్. 17 00:01:29,674 --> 00:01:31,635 చూస్తే తెలుస్తోంది కదా. 18 00:01:31,718 --> 00:01:33,887 అది ఒక మొక్క. దాన్ని చూడు. 19 00:01:33,970 --> 00:01:36,848 ది గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది నీటి కింద ఉన్న ఒక భారీ గార్డెన్ లాంటిది. 20 00:01:36,932 --> 00:01:39,809 ఒకటి చూడటానికి ఒక రీతిలో కనిపించినంత మాత్రానా అది అలాంటిది అని మనం అనుకోకూడదు. 21 00:01:41,603 --> 00:01:43,772 ఆ కొరల్ ని చూశావా? దానికి టెంటకిల్స్ ఉన్నాయి. 22 00:01:44,314 --> 00:01:46,358 టెంటకిల్స్ కూడా ఉండే మొక్కలు నాకు ఏమీ తెలీదు. 23 00:01:46,441 --> 00:01:47,609 నేనైతే అది ఇంకా మొక్కే అనుకుంటున్నాను. 24 00:01:48,985 --> 00:01:50,278 ఆ కొరల్ ని ఏమని పిలుస్తారు? 25 00:01:52,656 --> 00:01:55,784 -ఓహ్, లేదు. -"ఓహ్, లేదు" కోరలా? పేరు వింతగా ఉంది. 26 00:01:55,867 --> 00:01:58,161 కాదు. ఓహ్, లేదు, అంటే అది మంచిది కాదు అని. 27 00:01:58,245 --> 00:02:00,330 కొరల్ గాయపడినప్పుడు అవి అలా తెల్లగా మారిపోతాయి. 28 00:02:00,413 --> 00:02:01,331 వాటికి ఎలా గాయం అవుతుంది? 29 00:02:01,414 --> 00:02:04,376 చాలా కారణాల వల్ల. జనం మరీ ఎక్కువగా చేపలు పట్టి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు. 30 00:02:04,459 --> 00:02:07,754 సముద్రం రోజు రోజుకూ వేడెక్కి, మురికిగా అవుతోంది, జనం డైవింగ్ చేసినప్పుడు దాన్ని ముట్టుకుంటుంటారు. 31 00:02:07,837 --> 00:02:10,465 అందుకే మనం ఈ కొరల్ ఒక మొక్కా లేక జంతువా అనే విషయాన్ని కనిపెట్టాలి. 32 00:02:10,549 --> 00:02:13,426 ఎందుకంటే మనం గనుక కొరల్ ని అర్థం చేసుకోగలిగితే, మనం దానికి సాయం చేయగలం కదా? 33 00:02:13,510 --> 00:02:14,511 అవును. 34 00:02:17,389 --> 00:02:18,431 ఆగు! 35 00:02:21,893 --> 00:02:22,978 జేన్, అదేంటి? 36 00:02:23,061 --> 00:02:25,564 అది ఒక ప్యారెట్ ఫిష్. మనం దాన్ని ఇంత దగ్గర నుండి చూస్తున్నాం అంటే నమ్మలేకపోతున్నా. 37 00:02:25,647 --> 00:02:29,317 అంటే, మరీ దగ్గరగా ఉన్నాం. చాలా దగ్గరగా ఉన్నాం. 38 00:02:37,325 --> 00:02:38,660 దారుణం. 39 00:02:39,744 --> 00:02:44,124 -మీకు అంత ఆకలిగా ఉందా? -లేదు, నాకు "సాండ్-విచ్లు" అంటే పెద్ద ఇష్టం లేదు. 40 00:02:44,207 --> 00:02:48,211 అర్థమైందా? "సాండ్-విచ్లు." ఇది నా బెస్ట్ లైన్లలో ఒకటి. 41 00:02:48,295 --> 00:02:52,465 మాకు అర్థమైంది. చాలా బాగా. కానీ ప్యారెట్ ఫిష్ లు కొరల్ ని తింటాయని నాకు తెలీదు. 42 00:02:52,966 --> 00:02:55,010 అది మంచి విషయం కాదు. అసలే రీఫ్ పెద్ద ప్రమాదంలో ఉంది. 43 00:02:55,093 --> 00:02:57,137 నన్ను గెస్ చేయనివ్వు, కొరల్ రీఫ్ మిషన్ చేస్తున్నారు కదా? 44 00:02:57,888 --> 00:02:59,180 దానికి దేని నుండి ప్రమాదం పొంచి ఉంది? 45 00:02:59,264 --> 00:03:02,475 ఇప్పుడా? ప్యారెట్ ఫిష్ నుండి. అంతేకాక సముద్రం కూడా వేడెక్కుతుండటం వల్ల. 46 00:03:02,559 --> 00:03:04,978 -అలాగే చేపలను అతిగా పట్టడం వల్ల. -అవును. 47 00:03:05,061 --> 00:03:09,107 కాలుష్యాన్ని, చేపలు పట్టడాన్ని తగ్గిస్తే, సముద్ర జీవులు అన్నిటికీ మంచిది. కొరల్ కి కూడా. 48 00:03:09,941 --> 00:03:11,234 అవి మొక్కలు, జేన్. 49 00:03:11,318 --> 00:03:14,279 చూద్దాంలే. కానీ మనం ఆ ప్యారెట్ ఫిష్ రీఫ్ ని తినకుండా కూడా ఆపాలి. 50 00:03:15,530 --> 00:03:16,573 అమ్మో. 51 00:03:18,950 --> 00:03:20,035 అతను ఏం చేస్తున్నాడు? 52 00:03:21,119 --> 00:03:22,662 అతను చేపలు పడుతున్నాడా? 53 00:03:22,746 --> 00:03:24,080 వెళ్లి మన పని పూర్తి చేద్దాం. 54 00:03:24,164 --> 00:03:25,957 ఇక కొరల్ ఒక మొక్క అని నిరూపించే సమయమైంది. 55 00:03:28,460 --> 00:03:30,420 -తను ఎక్కడికి వెళ్ళింది? -అటు వైపు. 56 00:03:31,296 --> 00:03:32,380 ఎటు వైపు? 57 00:03:32,464 --> 00:03:35,383 ఆమె ఆ గోడ దగ్గరకు వెళ్ళింది. మీ మిషన్ కి సంబంధించిన పని మీద. 58 00:03:35,467 --> 00:03:37,093 కానీ నేను మిషన్ పని మీదే ఉన్నాను కదా. 59 00:03:37,177 --> 00:03:38,220 వెళదాం పదా, గ్రేబియర్డ్. 60 00:03:40,347 --> 00:03:42,265 -నాకు కనిపించేంత దూరంలో ఉండండి. -అలాగే. 61 00:03:45,936 --> 00:03:47,854 జేన్! జేన్! 62 00:03:49,189 --> 00:03:52,359 జేన్, ఆగు. జేన్! 63 00:03:53,944 --> 00:03:57,030 జేన్. మన మిషన్. కాస్త ఊపిరి అందుకోనివ్వు. 64 00:03:57,113 --> 00:04:00,617 చూడు, అతను చేపలు పడుతున్నాడు. అది కూడా "చేపలు పట్టరాదు" బోర్డు పక్కన. 65 00:04:00,700 --> 00:04:02,452 కానీ కొరల్ రీఫ్ ని కాపాడే పని సంగతి ఏంటి? 66 00:04:02,535 --> 00:04:06,081 ఇది కూడా కొరల్ రీఫ్ ని కాపాడటం కోసమే చేస్తున్నాం. నీళ్లు అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. 67 00:04:06,164 --> 00:04:09,251 చేపలు పట్టకూడని ప్రదేశంలో చేపలు పట్టడం కూడా అతిగా చేపలు పట్టడం లాంటిదే. 68 00:04:10,377 --> 00:04:11,378 అమ్మో. 69 00:04:13,922 --> 00:04:17,968 భలే, చక్కగా లావుగా ఉన్నాయి. నేను అనుకున్నదానికన్నా పెద్దగా ఉన్నాయి. 70 00:04:18,050 --> 00:04:19,344 పాపం ఆ చేపలు. 71 00:04:19,427 --> 00:04:22,556 అవును, ఈ చేపలను చూస్తే కళ్ళు పేలతాయి. 72 00:04:22,639 --> 00:04:25,892 పేలతాయా? పేలడమా? అతను వాటిని పేల్చేయబోతున్నాడా? 73 00:04:26,476 --> 00:04:27,561 ఎక్కడికి వెళ్తున్నావు? 74 00:04:27,644 --> 00:04:29,771 ఆ చేపలను కాపాడటానికి. నువ్వు వస్తున్నావా లేదా? 75 00:04:30,355 --> 00:04:31,356 సరే. 76 00:04:33,066 --> 00:04:35,443 పాపం చేపలు. అతను ఎన్నింటిని పట్టుకున్నాడో చూడు. 77 00:04:36,653 --> 00:04:38,071 మధ్యలో ఉన్న ఆ పెద్దది నాకు బాగా నచ్చింది. 78 00:04:38,154 --> 00:04:40,615 -డేవిడ్. -మనం మీ అమ్మని పిలవాలి. 79 00:04:40,699 --> 00:04:41,866 మనకు టైమ్ లేదు. 80 00:04:43,201 --> 00:04:46,538 -జేన్, అవి మన చేపలు కాదు. -ఇవి ఎవరికీ చెందినవి కావు. 81 00:04:47,664 --> 00:04:49,749 ఒక అన్యాయమైన పని జరుగుతోందని మనకు తెలిసినప్పుడు, 82 00:04:49,833 --> 00:04:51,543 మనం దాన్ని ఆపడానికి ఏదోకటి తప్పకుండా చేయాలి. 83 00:04:51,626 --> 00:04:52,544 జేన్ గుడ్ఆల్? 84 00:04:52,627 --> 00:04:53,920 కాదు, అది నేను అంటున్న మాట. 85 00:04:54,004 --> 00:04:55,130 భలే చెప్పావు. 86 00:04:56,965 --> 00:04:58,425 -భలే! -అయ్యో. 87 00:04:58,508 --> 00:05:00,510 అమ్మో. మీరిద్దరూ ఏం చేస్తున్నారు? 88 00:05:01,761 --> 00:05:03,597 ఆ చేపలను మీరు పట్టకూడదు! 89 00:05:03,680 --> 00:05:04,890 ఏంటి? 90 00:05:06,975 --> 00:05:08,018 తను చెప్పింది నిజమే. 91 00:05:08,894 --> 00:05:09,728 జేన్, ఆగు! 92 00:05:16,026 --> 00:05:19,654 -అది మంచి పని కాదు, జేన్. అస్సలు మంచిది కాదు! -లేదు, అది గొప్ప పని. 93 00:05:19,738 --> 00:05:20,989 మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? 94 00:05:21,072 --> 00:05:23,992 -ఏమీ లేదు. -నిజంగా? నాకైతే ఏమీ లేదు అనిపించడం లేదు. 95 00:05:24,701 --> 00:05:27,579 ఆ ప్యారెట్ ఫిష్ నుండి కొరల్ ని కాపాడటం కంటే ఏదీ ముఖ్యమైంది కాదు. 96 00:05:28,872 --> 00:05:29,956 వస్తున్నావా, డేవిడ్? 97 00:05:30,040 --> 00:05:34,544 నేను ఇక్కడే ఉండి ఈ స్నాక్స్ మీద ఒక కన్నేసి ఉంచుతాను. 98 00:05:40,508 --> 00:05:43,011 చూడు, ఆ ప్యారెట్ ఫిష్ ఇంకా కొరల్ ని తింటోంది. 99 00:05:46,765 --> 00:05:50,435 అది ఆ మొత్తం తినేస్తోంది. మనం దాన్ని ఎలా ఆపగలం? 100 00:05:50,936 --> 00:05:52,187 ఏం జరుగుతోంది, గ్రేబియర్డ్? 101 00:05:54,773 --> 00:05:56,107 ఆ శబ్దం ఏంటి? 102 00:05:57,859 --> 00:05:58,985 అది ఎక్కడి నుండి వస్తోంది? 103 00:06:00,153 --> 00:06:04,532 అది రీఫ్ నుండి వస్తున్న శబ్దం. వినడానికి పాప్ కార్న్ పేలుతున్నట్టు ఉంది. 104 00:06:06,618 --> 00:06:08,828 ఇక్కడ నిజంగా పాప్ కార్న్ పేలడం లేదు, గ్రేబియర్డ్. 105 00:06:11,289 --> 00:06:14,292 అయితే దీనర్థం కొరల్ ఒక జంతువు అని ఏమో. 106 00:06:14,376 --> 00:06:16,294 మొక్కలు మనకు వినిపించేలా శబ్దాలు చేయవు కదా. 107 00:06:18,380 --> 00:06:20,257 అది వినడానికి పాప్ కార్న్ సౌండ్ లా లేదు. 108 00:06:20,340 --> 00:06:23,051 అవి వినడానికి ఆ ప్యారెట్ ఫిష్ అంతరించిపోతున్న కొరల్ ని తింటున్నట్టు ఉంది. 109 00:06:23,134 --> 00:06:25,845 ఓహ్, లేదు, నేను ఒప్పుకోను! తాకిడికి సిద్ధంగా ఉండు. 110 00:06:26,805 --> 00:06:29,224 తినడానికి వేరే ఏదైనా వెతుక్కో, ప్యారెట్ ఫిష్! 111 00:06:29,307 --> 00:06:32,644 దయచేసి కొరల్ ని తినడం ఆపు. అది అంతరించిపోయే స్థితిలో ఉంది, నువ్వు బాగానే ఉన్నావు. 112 00:06:35,814 --> 00:06:37,691 ఆ ప్యారెట్ ఫిష్ ఇప్పుడు మనల్ని గమనించింది. 113 00:06:40,694 --> 00:06:41,861 రివర్స్! రివర్స్! 114 00:06:44,322 --> 00:06:46,950 నువ్వు అన్నది నిజం, గ్రేబియర్డ్. మనం వెళ్ళడానికి దారి లేదు. 115 00:06:47,033 --> 00:06:49,911 ప్యారెట్ ఫిష్ మన ముందే ఉంది, వెనుక వైపు కొరల్ ఉంది. 116 00:06:55,959 --> 00:07:00,881 చేపకు బలి కాబోతున్న జేన్ ఇంకా గ్రేబియర్డ్ లకు రక్షకుడు డేవిడ్ సందేశం పంపుతున్నాడు, వినబడుతుందా? 117 00:07:00,964 --> 00:07:01,882 అవును! 118 00:07:03,466 --> 00:07:07,429 చూస్తుంటే ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చినట్టు ఉంది. నేను మీకు సాయం చేయగలనేమో చూద్దాం. 119 00:07:09,014 --> 00:07:11,933 ఇలా రా, ప్యారెట్ ఫిష్. 120 00:07:12,517 --> 00:07:13,852 డేవిడ్, నువ్వు మమ్మల్ని కాపాడావు. 121 00:07:13,935 --> 00:07:16,438 నువ్వు ఆ చేపలను కాపాడినట్టే. 122 00:07:16,521 --> 00:07:18,648 ఆ చేపలను దొంగిలించినట్టు అంటే బాగుంటుంది. 123 00:07:19,399 --> 00:07:21,902 హలో, చిట్టి దొంగల్లారా. 124 00:07:21,985 --> 00:07:22,986 చిట్టి దొంగలా? 125 00:07:23,570 --> 00:07:27,532 అమ్మా, మేము ఏం దొంగిలించలేదు. అతను చేపలను పట్టుకున్నాడు. మేము వాటిని కాపాడాము. 126 00:07:27,616 --> 00:07:29,284 వాటిని కాపాడారా? ఎవరి నుండి? 127 00:07:29,367 --> 00:07:31,661 ఆ గోడ మీద "చేపలు పట్టకూడదు" అనే బోర్డు మీకు కనిపించలేదా? 128 00:07:32,329 --> 00:07:34,456 అసలే సముద్రంలో మనం అవసరానికి మించి చేపలను పడుతున్నాం, 129 00:07:34,539 --> 00:07:36,124 కారణంగా అందులో ఉండే జీవులన్నీ ఇబ్బంది పడుతున్నాయి. 130 00:07:36,207 --> 00:07:38,168 ఏది ఏమైనా, అవి మీ చేపలు కాదు. 131 00:07:38,251 --> 00:07:40,003 నన్ను క్షమించండి. 132 00:07:40,086 --> 00:07:42,339 ఆశ్చర్యం ఏంటంటే, ఈ పిల్ల ఇలాంటి పని చేయడం ఇదేమి మొదటిసారి కాదు. 133 00:07:43,256 --> 00:07:45,258 క్షమాపణలు అడుగు, లేదంటే మనం ఇంటికి వెళ్ళిపోదాం. 134 00:07:47,552 --> 00:07:49,262 పట్టడానికి మీకు అనుమతి లేని చేపలను 135 00:07:50,430 --> 00:07:51,848 తిరిగి నీళ్లలోకి వేసినందుకు క్షమించండి. 136 00:07:53,767 --> 00:07:55,518 నువ్వు అస్సలు వెనక్కి తగ్గవు, కదా? 137 00:07:55,602 --> 00:07:57,103 మీకు అస్సలు ఐడియా లేదు. 138 00:07:57,896 --> 00:07:59,731 నిజానికి, నాకు తెలుసు. ఒకటి చెప్పనా? 139 00:07:59,814 --> 00:08:02,859 నేను ఆ గోడ దగ్గర చేస్తున్న పని ఏంటో వీళ్లిద్దరికీ తెలిసేలా నేను వీరిని తీసుకెళ్లొచ్చా? 140 00:08:02,943 --> 00:08:04,653 నిజంగానే అంటున్నారా? 141 00:08:04,736 --> 00:08:06,529 అవును, నిజంగా. పదండి. నాతో రండి. 142 00:08:10,742 --> 00:08:12,577 తెలుసా, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకరు గుర్తుకొస్తున్నారు. 143 00:08:13,119 --> 00:08:15,163 ఎవరు? ఎవరైనా ఫేమస్ వ్యక్తా? 144 00:08:15,247 --> 00:08:18,250 -లేక ఏదైనా కథలో ఉన్న వ్యక్తా? -అది నేనే. 145 00:08:19,542 --> 00:08:22,671 మీ వయసులో ఉన్నప్పుడు, నేను ఒక లాబ్స్టర్ ని వల నుండి విడిపించాను. 146 00:08:22,754 --> 00:08:24,130 -అవునా? -అవును. 147 00:08:24,214 --> 00:08:25,382 అది మిమ్మల్ని గిల్లిందా? 148 00:08:25,882 --> 00:08:28,593 అవును. మీరు ఇక్కడ చూస్తే, ఒక చిన్న ఘాటు ఉంటుంది. 149 00:08:30,762 --> 00:08:31,763 భయపడ్డారు. 150 00:08:31,846 --> 00:08:33,932 అవును, ఆ చిన్ని జంతువును కాపాడినందుకు నేను చాలా సంతోషపడ్డా. 151 00:08:34,808 --> 00:08:37,143 కానీ ఆ లాబ్స్టర్ ని పట్టుకున్న వ్యక్తికి మాత్రం చాలా బాధవేసింది. 152 00:08:37,226 --> 00:08:39,563 ఆయన వల వేయకూడని చోట దాన్ని పట్టుకున్నాడా? 153 00:08:39,645 --> 00:08:41,313 లేదు, అతనికి లైసెన్స్ ఇంకా అనుమతులు కూడా ఉన్నాయి. 154 00:08:41,815 --> 00:08:43,567 కానీ నేను ఆలోచించని విషయం ఏంటంటే, 155 00:08:43,650 --> 00:08:45,777 అతను ఆ లాబ్స్టర్ ని కుటుంబం కోసం డబ్బు సంపాదించడానికి పట్టుకున్నాడు. 156 00:08:46,736 --> 00:08:47,571 అవును. 157 00:08:47,654 --> 00:08:51,825 ఆ రోజు నేను మనకు కనిపించే విషయాలన్నీ మనం చూసినంత సింపుల్ విషయాలు కాదని తెలుసుకున్నా. 158 00:08:52,325 --> 00:08:54,911 మీరు కూడా మీ కుటుంబం కోసం డబ్బు సంపాదించడానికి ఆ చేపలు పట్టుకున్నారా? 159 00:08:54,995 --> 00:08:57,247 లేదు. నేను చేపలు పట్టడానికి ఏం వాడుతున్నాను? 160 00:08:58,123 --> 00:08:58,957 ఒక వల? 161 00:08:59,040 --> 00:09:02,043 అవును. నేను వలతో పట్టాను, గాలం వేసి కాదు. 162 00:09:02,127 --> 00:09:06,089 ఎందుకంటే నేను నాకు అవసరమైన సమాచారం తెలుసుకుని, నాకు చేపలతో పని పూర్తి అయ్యాకా, 163 00:09:06,172 --> 00:09:08,008 వాటిని మళ్ళీ సురక్షితంగా నీళ్ళలోకి వదులుతాను. 164 00:09:08,091 --> 00:09:08,925 సమాచారమా? 165 00:09:09,009 --> 00:09:12,137 అవును. ఇలా చూడండి, నేను చేపల పొడవు కొలిచి, వాటి బరువు తూచి, 166 00:09:12,220 --> 00:09:14,431 వాటి ఫోటోలు తీసి, అవి ఆరోగ్యంగా ఉన్నాయో లేదో తెలుసుకుని, 167 00:09:14,514 --> 00:09:17,893 వాటిని ట్రాక్ చేయడానికి వీలుగా ఆ సమాచారాన్ని ఫ్యాన్సీగా ఉన్న ఈ సిటీ యాప్ లోకి ఎక్కిస్తాను. 168 00:09:18,852 --> 00:09:20,228 మీరు శాస్త్రవేత్తా? 169 00:09:20,812 --> 00:09:22,564 అలాంటిదే. నేను సిటిజన్ శాస్త్రవేత్తని, 170 00:09:22,647 --> 00:09:25,066 దానర్థం ఒక మామూలు పౌరుడిగా మనకు అందుబాటులో ఉండే 171 00:09:25,150 --> 00:09:27,694 పరికరాలతో ప్రపంచానికి మంచి చేయడానికి చూసేవాడిని అని. 172 00:09:28,528 --> 00:09:30,906 నా రీసెర్చ్ మనం చేపలను మరింత బాగా అర్థం చేసుకోవటానికి సాయం చేస్తుంది. 173 00:09:30,989 --> 00:09:32,574 మనం గనుక చేపలను బాగా అర్థం చేసుకోగలిగితే… 174 00:09:32,657 --> 00:09:34,576 -మనం వాటికి సాయం చేయగలం! -అవును. 175 00:09:34,659 --> 00:09:37,746 "ప్రతీరోజు, నెమ్మదిగా అయినా ఖచ్చితంగా, 176 00:09:37,829 --> 00:09:40,999 సాటి ప్రజలమైన మనం ప్రపంచాన్ని మార్చడానికి సాయం చేస్తున్నాం." 177 00:09:41,082 --> 00:09:43,001 మీకు కూడా జేన్ గుడ్ఆల్ అంటే ఇష్టమా? 178 00:09:43,084 --> 00:09:44,836 ఓహ్, నిజం! నేను పెద్ద అభిమానిని. 179 00:09:44,920 --> 00:09:48,965 నీ దగ్గర ఉన్న బొమ్మలాంటి చింపాంజీలను ఆమె ఎలా అధ్యాయనం చేసిందనే విషయం మొత్తం చదివాను. 180 00:09:49,049 --> 00:09:50,467 -అవునా? -అవును. 181 00:09:50,550 --> 00:09:51,676 దీని పేరు గ్రేబియర్డ్. 182 00:09:51,760 --> 00:09:53,011 హలో, గ్రేబియర్డ్. 183 00:09:53,595 --> 00:09:56,389 మీరు రీసెర్చ్ చేస్తున్న చేపలను పాడేసినందుకు క్షమించండి. మేము ఏమనుకున్నాం అంటే… 184 00:09:56,473 --> 00:09:57,807 ఓహ్, అవును. కానీ మీరు అడగలేదు. 185 00:09:58,433 --> 00:10:02,145 మీరు ఒకరి గురించి ఒకలాగా అనుకున్నంత మాత్రానా మీరు అనుకున్నది కరెక్టు అవ్వదు. 186 00:10:02,729 --> 00:10:04,898 మేము మా మిషన్ పని మీద ఉన్నప్పుడు ఈమె కూడా సరిగ్గా అదే చెప్పింది, 187 00:10:04,981 --> 00:10:07,025 నేను కొరల్ ని చూడటానికి నీళ్ల కింద ఉన్న గార్డెన్ లాగ ఉంది అన్నాను. 188 00:10:07,108 --> 00:10:09,277 మీరు కొరల్ మిషన్ మీద ఉన్నారా? 189 00:10:09,361 --> 00:10:11,696 మేము కొరల్ ఒక మొక్కో లేక జంతువో తెలుసుకోవడానికి చూస్తున్నాం. 190 00:10:12,280 --> 00:10:15,575 భలే, వింటుంటే మీరిద్దరు కూడా సిటిజెన్ శాస్త్రవేత్తలే అనుకుంట. 191 00:10:15,659 --> 00:10:16,910 అది మంచి ప్రశ్న. 192 00:10:16,993 --> 00:10:20,580 మొక్కలు వాటి ఆహారాన్ని అవే చేసుకుంటాయి, 193 00:10:21,081 --> 00:10:24,000 కానీ జంతువులు అయితే ఇతర జీవులను తింటాయని మీకు తెలుసా? 194 00:10:24,084 --> 00:10:25,669 అయితే, మీరు కోరల్ ఒక మొక్క అంటున్నారా? 195 00:10:26,503 --> 00:10:29,005 కాదు, ఆయన అది ఒక జంతువు అంటున్నాడు. 196 00:10:29,881 --> 00:10:32,300 ఆ విషయాన్ని మీరే స్వయంగా కనిపెట్టాలి. 197 00:10:33,760 --> 00:10:35,345 మీరు ఏం కనిపెడతారో నాకు చెప్పండి. 198 00:10:37,264 --> 00:10:38,640 తిరిగి మన మిషన్ మొదలెడదామా? 199 00:10:40,433 --> 00:10:42,185 ఆఖరికి నేనే కరెక్టు అని నిరూపించడానికి కదా? సరే. 200 00:10:42,686 --> 00:10:44,854 మనం నీ సబ్ మెరైన్ కి చిన్న మార్పులు చేయబోతున్నాం. 201 00:10:44,938 --> 00:10:46,439 నువ్వు "చిన్న" అనగానే నాకు నచ్చేసింది. 202 00:10:50,277 --> 00:10:51,903 ఇప్పుడు నేను చిన్నగా ఉన్నాను కాబట్టి, మనం… 203 00:10:51,987 --> 00:10:54,239 ఈ కొరల్ ఏమైనా తింటాయో లేదో చూసి నేనే కరెక్టు అని నిరూపించవచ్చు. 204 00:10:54,322 --> 00:10:56,324 కాస్త ఆగు, జేన్. 205 00:10:56,992 --> 00:10:58,368 ఆ ప్యారెట్ ఫిష్ తిరిగి వచ్చింది. 206 00:10:58,451 --> 00:11:00,495 మనల్ని చూడటం దానికి అస్సలు నచ్చలేదు. 207 00:11:03,164 --> 00:11:06,376 పెద్దగా అవ్వాలి. పెద్దగా అవ్వాలి. నన్ను మళ్ళీ పెద్దగా చేసే బటన్ ఎక్కడ? 208 00:11:09,129 --> 00:11:12,173 పెద్దగా చేసే అప్గ్రేడ్ నేను ఇంకా చేయలేదు. 209 00:11:12,257 --> 00:11:17,345 ఆ విషయాన్ని నువ్వు నన్ను ఈ చేప ఆహారం సైజుకు మార్చక ముందు చెప్తే బాగుండేది. 210 00:11:22,809 --> 00:11:23,977 మంచి ఐడియా, గ్రేబియర్డ్. 211 00:11:24,060 --> 00:11:26,313 పదా, డేవిడ్. మనం ఈ ప్యారెట్ ఫిష్ ని రీఫ్ లో వదిలించుకుందాం. 212 00:11:26,396 --> 00:11:27,606 మంచి ఐడియా, జేన్. 213 00:11:41,119 --> 00:11:42,203 ఇక్కడ మనం సురక్షితంగా ఉండగలం. 214 00:11:43,538 --> 00:11:44,789 ప్యారెట్ ఫిష్ ని వదిలించుకున్నాం. 215 00:11:45,498 --> 00:11:46,625 భలే ఆలోచన చెప్పావు, గ్రేబియర్డ్. 216 00:11:52,964 --> 00:11:56,593 చూడు, జేన్, ఈ కొరల్ నేలలో మొక్కలాగా నాటబడింది. 217 00:11:57,469 --> 00:12:01,014 అంటే… నాతో కలిసి చెప్పు… ఇవి మొక్కలు! 218 00:12:03,141 --> 00:12:04,309 నువ్వు చెప్పలేదు. 219 00:12:05,936 --> 00:12:08,855 ఎందుకంటే ఆ విషయాన్ని ఎలా వివరిస్తావు? 220 00:12:08,939 --> 00:12:10,899 టెంటకిల్ ఉన్నంత మాత్రానా అది జంతువు అనలేం. 221 00:12:10,982 --> 00:12:13,193 అది నిజమే కావచ్చు. కానీ ఒకసారి దగ్గరకు వెళ్లి చూద్దాం. 222 00:12:19,366 --> 00:12:21,910 చూడు. ఆ టెంటకిల్ ప్లాంక్టన్ ని తోస్తోంది. 223 00:12:21,993 --> 00:12:23,203 ప్లాంక్టన్ అంటే ఏంటి? 224 00:12:23,286 --> 00:12:25,622 అవి సముద్రంలో బ్రతికే సూక్ష్మమైన జీవులు. 225 00:12:25,705 --> 00:12:27,165 అవి ఎక్కడికి వెళ్తున్నాయి? 226 00:12:27,249 --> 00:12:28,625 నేరుగా కొరల్ నోట్లోకి. 227 00:12:28,708 --> 00:12:30,126 వాటికి నోళ్లు ఉన్నాయా? 228 00:12:30,210 --> 00:12:32,879 అవి కూడా మనలాంటివే. అవి కూడా నోటితోనే తింటున్నాయి. 229 00:12:33,630 --> 00:12:36,967 కొరల్ ప్లాంక్టన్ ని తింటున్నాయి, కాబట్టి అవి వాటి ఆహారాన్ని అవి చేసుకోవు. 230 00:12:37,050 --> 00:12:38,218 అవి ఇతర జీవులను తింటున్నాయి! 231 00:12:38,718 --> 00:12:40,345 డేవిడ్, అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటో తెలుసా? 232 00:12:40,428 --> 00:12:42,597 కొరల్ అనేవి జంతువులు. 233 00:12:42,681 --> 00:12:43,598 గట్టిగా చెప్పు. 234 00:12:44,474 --> 00:12:46,560 కొరల్ అనేవి జంతువులు. 235 00:12:46,643 --> 00:12:49,187 నిజం. మన మిషన్ పూర్తి అయింది. 236 00:12:52,524 --> 00:12:53,858 బాగానే ఉన్నావా, డేవిడ్? 237 00:12:55,193 --> 00:12:56,861 నేను వదిలించుకోలేకపోతున్నా. 238 00:12:56,945 --> 00:12:59,447 ఇది దారుణం. ఇది చాలా దారుణం! 239 00:12:59,948 --> 00:13:01,116 ఆ కొరల్ వాడిని ఆహారం అనుకుంటోంది. 240 00:13:03,201 --> 00:13:04,703 దాని నోరును చూసుకో! 241 00:13:04,786 --> 00:13:06,288 నేను ఏం చేయడానికి చూస్తున్నా అనుకుంటున్నావు? 242 00:13:09,374 --> 00:13:10,875 కాపాడు, జేన్! కాపాడు! 243 00:13:13,086 --> 00:13:14,254 అలాగే ఉండు, డేవిడ్. 244 00:13:18,008 --> 00:13:18,842 అంతే! 245 00:13:23,513 --> 00:13:26,683 వూ-హూ! నువ్వు సాధించావు. నువ్వు నన్ను కాపాడావు. 246 00:13:26,766 --> 00:13:28,518 నువ్వు మమ్మల్ని ఇందాక కాపాడినట్టే. 247 00:13:28,602 --> 00:13:30,353 నాకు ఇంకొక జీవికి ఆహారం కాకపోవడం అంటే ఇష్టం. 248 00:13:33,398 --> 00:13:35,734 -అమ్మా! -నువ్వు మళ్ళీ రాసుకోవాలి. 249 00:13:36,735 --> 00:13:39,821 అలాగే కొన్ని చేపల సైజు చూడటానికి మీరు తనకు సాయం చేయగలరేమో అని మ్యాక్స్ అడిగాడు. 250 00:13:39,905 --> 00:13:40,947 అవునా? 251 00:13:41,031 --> 00:13:42,365 పిల్ల శాస్త్రవేత్తలకు అది సరైన పని కదా? 252 00:13:42,449 --> 00:13:43,491 సిటిజెన్ శాస్త్రవేత్తలు. 253 00:13:44,367 --> 00:13:47,454 క్షమించు. సరే. అలాగే. ఎంజాయ్ చేయండి. 254 00:13:49,080 --> 00:13:50,081 పదా. 255 00:13:56,296 --> 00:13:58,256 సరే. దీని సైజు ఎంతో కొలుద్దాం. 256 00:13:59,090 --> 00:14:00,884 నేను ఆ విషయాన్ని మీ యాప్ లో రాస్తాను. 257 00:14:02,302 --> 00:14:05,096 -పని పూర్తి అయింది. -మీ సాయానికి థాంక్స్, మ్యాక్స్. 258 00:14:05,680 --> 00:14:06,806 సాయం చేస్తున్నది మీరు కదా. 259 00:14:06,890 --> 00:14:09,017 మీరు క్లూ అందించడం వల్ల కొరల్ ఒక జంతువు అని మాకు తెలిసింది. 260 00:14:09,601 --> 00:14:11,811 ఆ కొరల్ నీళ్లలో తేలుతున్న ప్లాంక్టన్ ని తిన్నది, 261 00:14:11,895 --> 00:14:13,146 తర్వాత అసలే ప్యారెట్ ఫిష్ నుండి 262 00:14:14,064 --> 00:14:16,191 తప్పించుకున్న నన్ను కూడా తినడానికి చూసింది. 263 00:14:17,442 --> 00:14:18,693 ఇవాళ నేను చాలా ప్రమాదాలను తప్పించుకున్నా. 264 00:14:18,777 --> 00:14:21,404 ఆ ప్యారెట్ ఫిష్ చాలా కొరల్ ని తినేస్తోంది. 265 00:14:21,488 --> 00:14:24,241 అది రీఫ్ కి అస్సలు మంచిది కాదు. మనం దాన్ని ఎలా ఆపగలం? 266 00:14:24,324 --> 00:14:27,410 ఒకటి చెప్పనా? నువ్వు చెప్పేది వింటుంటే మీకు ఏం జరుగుతుందో తెలుసు అనుకుంటున్నారు, కానీ 267 00:14:27,494 --> 00:14:29,037 మీకు అసలు విషయం తెలీదు అని తెలుస్తోంది. 268 00:14:29,120 --> 00:14:30,580 మీ ఉద్దేశం ఏంటి? 269 00:14:30,664 --> 00:14:32,916 ప్యారెట్ ఫిష్ లు కొరల్ ని తినవు. 270 00:14:32,999 --> 00:14:36,586 అవి నిజానికి దాని మీద ఆల్గే అనబడే మొక్కను తింటాయి. 271 00:14:36,670 --> 00:14:39,798 అవి ఆ ఆల్గేని తినడం వల్ల కొరల్ శుభ్రంగా ఉండటానికి సాయపడతాయి. 272 00:14:40,298 --> 00:14:42,259 అయితే ఆ ప్యారెట్ ఫిష్ మా వెనుక ఎందుకు వచ్చింది? 273 00:14:42,342 --> 00:14:46,346 అంటే, అది చేస్తున్న పనిని మనం చేయనివ్వకుండా అడ్డు పడ్డాం కదా, నా ఉద్దేశం తినడం. 274 00:14:46,888 --> 00:14:48,932 బహుశా దానికి కోపం వచ్చిందేమో? 275 00:14:49,432 --> 00:14:50,892 అది నేను అర్థం చేసుకోగలను. 276 00:14:50,976 --> 00:14:52,185 అయితే, ఆగండి. 277 00:14:52,269 --> 00:14:54,813 ఆ ప్యారెట్ ఫిష్ కొరల్ కి సాయం చేస్తుందే గాని, నష్టం కలిగించడం లేదా? 278 00:14:54,896 --> 00:14:57,148 మీరు ఎలా అయితే చేపలను బాధపెట్టకుండా వాటికి సాయం చేస్తున్నారో అలాగా? 279 00:14:58,400 --> 00:15:00,860 మనం మరింత ప్రశ్నలు అడగడం మొదలెట్టాలి. 280 00:15:02,571 --> 00:15:05,240 సరే. బహుశా నేను ఎక్కువ ప్రశ్నలు అడగడం మొదలెట్టాలి ఏమో. 281 00:15:05,323 --> 00:15:06,575 మంచి ఆలోచన. 282 00:15:06,658 --> 00:15:10,495 నేను మీకు ఇంకొక చక్కని విషయాన్ని చెప్తాను వినండి. ప్యారెట్ ఫిష్ లు ఇసుకను మలంగా వదులుతాయి. 283 00:15:10,579 --> 00:15:11,788 ఏంటి? 284 00:15:12,289 --> 00:15:16,668 అంటే, నేను పొద్దున్న నుండి చేప మలం మీద కూర్చుంటున్నాను అంటున్నారా? 285 00:15:16,751 --> 00:15:17,752 అవును. అంతే. 286 00:15:17,836 --> 00:15:18,879 అద్భుతమైన విషయం. 287 00:15:18,962 --> 00:15:20,005 చాలా దారుణమైన విషయం. 288 00:15:20,088 --> 00:15:21,673 అంటే, రెండూ నిజం కావచ్చు. 289 00:15:21,756 --> 00:15:23,091 ఇలా చూడండి, మనం ఒకసారి అలోచించి చూస్తే, 290 00:15:23,174 --> 00:15:27,012 ప్యారెట్ ఫిష్ కొరల్ కి సాయం చేసి, ఇసుకను తయారు చేస్తుంది. 291 00:15:27,095 --> 00:15:29,931 ప్రకృతిలో అన్నీ ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి. 292 00:15:30,015 --> 00:15:32,934 జనం కూడా కొరల్ రీఫ్ కి సాయం చేయడానికి సముద్రాలకు ఈ విధంగానే సాయం చేయాలి. 293 00:15:33,018 --> 00:15:34,019 అవును. 294 00:15:34,519 --> 00:15:37,063 -సరే. ఇంకొక చేపను కొలుద్దామా? -తప్పకుండా. 295 00:15:37,564 --> 00:15:39,399 ఆ ఇసుక నా నోట్లోకి వెళ్ళింది. 296 00:15:43,695 --> 00:15:46,656 నన్ను నిజానికి తినడానికి చూసింది ప్యారెట్ ఫిష్ కాదు కానీ, ఆ కొరల్ అంటే నేను నమ్మలేకపోతున్నాను. 297 00:15:46,740 --> 00:15:49,242 క్షమించు, ప్యారెట్ ఫిష్. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం. 298 00:15:49,326 --> 00:15:51,661 నువ్వు దానిని తినడానికి బదులు, సాయం చేస్తున్నావని మాకు తెలీదు. 299 00:15:56,333 --> 00:15:58,209 మీలో ఎవరికైనా అనుకోకుండా పాప్ కార్న్ తినాలని ఉందా? 300 00:16:10,013 --> 00:16:11,932 కొరల్ రీఫ్ ని కాపాడటానికి సాయం చేయండి. 301 00:16:16,144 --> 00:16:18,730 కొంత ఇసుక ప్యారెట్ ఫిష్ మలం అంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. 302 00:16:19,231 --> 00:16:20,232 ఆమె ఫోన్ చేస్తోంది! 303 00:16:20,315 --> 00:16:22,692 -ఆమె పేరు ఏమన్నావు? -నాటలి లాబర్టోలో. 304 00:16:22,776 --> 00:16:24,903 ఆమె కొరల్ రీఫ్స్ గురించి అంతా తెలిసిన ఒక మెరైన్ శాస్త్రవేత్త. 305 00:16:26,571 --> 00:16:27,656 హాయ్, నాటలి! 306 00:16:27,739 --> 00:16:29,449 హాయ్, జేన్. హాయ్, డేవిడ్. 307 00:16:29,532 --> 00:16:31,493 మా మెసేజ్ కి స్పందించినందుకు చాలా థాంక్స్. 308 00:16:31,576 --> 00:16:33,036 అంటే, కొరల్ రీఫ్ కి దాని శాస్త్రీయ నామం ఎలా వచ్చిందని 309 00:16:33,119 --> 00:16:34,829 నన్ను ప్రశ్నించేవారిని నేను అస్తమాను కలవను కదా. 310 00:16:34,913 --> 00:16:36,665 అయితే, "ఏంతోజోవ" అనే పేరుకు అర్థం ఏంటి? 311 00:16:36,748 --> 00:16:40,335 అంటే, "ఏంతోస్" అనే పదానికి గ్రీకు భాషలో "పువ్వు" అని అర్థం, 312 00:16:40,418 --> 00:16:42,462 అలాగే "జోవా" అంటే "జంతువులు" అని. 313 00:16:43,046 --> 00:16:45,799 పువ్వులా? జంతువులా? అంటే మేమిద్దరం సరిగ్గానే చెప్పాము. 314 00:16:45,882 --> 00:16:47,092 ఏ విషయంలో? 315 00:16:47,175 --> 00:16:50,011 మేము ఇవాళ కొరల్ ఒక జంతువో లేక మొక్కో తెలుసుకోవడానికి ప్రయత్నించాం. 316 00:16:50,095 --> 00:16:53,098 అంటే, నాకు కొరల్ అంటే అంత ఇష్టం ఉండటానికి కారణం అది ఒక జంతువే అయినా 317 00:16:53,181 --> 00:16:56,935 మొక్క లేదా ఆల్గేని దాని మీద పెరగనిచ్చి, 318 00:16:57,018 --> 00:16:59,563 తర్వాత రెండూ కలిసి కొరల్ నిర్మాణాలను సృష్టిస్తాయి. 319 00:16:59,646 --> 00:17:01,106 ఇదుగో. దీన్ని చూడండి. 320 00:17:01,189 --> 00:17:02,941 గట్టిగా ఉండే ఈ కొరల్ నిర్మాణం 321 00:17:03,024 --> 00:17:05,986 అనేక లక్షల విభిన్నమైన జంతువులు అలాగే మొక్కలకు నివాసం, 322 00:17:06,069 --> 00:17:08,780 కారణంగా అత్యంత అద్భుతమైన జంతువులలో అది కూడా ఒకటి. 323 00:17:08,862 --> 00:17:10,282 భలే విషయం. 324 00:17:10,364 --> 00:17:13,702 కొరల్ రీఫ్ అనేది నీటి కింద ఉన్న సోలార్ శక్తితో నడిచే ఒక మెగా సిటీ లాంటిది. 325 00:17:13,785 --> 00:17:16,496 గట్టిగా ఉండే కొరల్ నిర్మాణాలు అపార్ట్మెంట్ బిల్డింగ్ల లాంటివి, 326 00:17:16,580 --> 00:17:19,958 అలాగే ఆ కొరల్ జంతువులు ఆ బిల్డింగ్లలో నివసించే అద్దెదారుల లాంటివి. 327 00:17:20,041 --> 00:17:23,837 వాటి పనిని అవి చేసి బ్రతుకుతూ, అభివృద్ధి చెందడానికి వాటికి ఒకదానికి ఒకటి కావాలి. 328 00:17:23,920 --> 00:17:25,589 అచ్చం మనం అపార్ట్మెంట్ బిల్డింగ్ లాగే. 329 00:17:25,671 --> 00:17:28,132 -మీకు కొరల్ అంటే ఎప్పటి నుండి ఇష్టం? -చిన్నప్పటి నుండే. 330 00:17:28,216 --> 00:17:30,385 నా చిన్నప్పుడు నాకు దేనినైనా దగ్గర నుండి చూడటం అంటే చాలా ఇష్టం ఉండేది. 331 00:17:30,468 --> 00:17:32,554 మనం ఆసక్తితో, దేనినైనా దగ్గర నుండి చూస్తే, 332 00:17:32,637 --> 00:17:34,306 అవి ఎంత అందమైనవో గ్రహించగలం. 333 00:17:34,389 --> 00:17:36,099 అందుకే కొరల్ రీఫ్ ని ఇంతకు ముందెప్పుడూ 334 00:17:36,182 --> 00:17:37,893 చూడని వారికి దాని గురించి చెప్పడం నాకు ఇష్టం. 335 00:17:37,976 --> 00:17:39,477 ఒక క్షణం మీ కళ్ళు మూసుకోండి. 336 00:17:39,561 --> 00:17:43,398 ఒక అందమైన జ్ఞాపకాన్ని ఆలోచించుకుని, దీర్ఘంగా శ్వాస తీసుకోండి. 337 00:17:45,609 --> 00:17:48,737 మన సముద్రాలు అలాగే రీఫ్లు లేకుండా మీరు ఇలా శ్వాస తీసుకోగలిగేవారు కాదు. 338 00:17:48,820 --> 00:17:51,239 మనం పీల్చుతున్న ఆక్సిజన్ ని అవే తయారు చేస్తున్నాయి. 339 00:17:51,323 --> 00:17:52,991 నేనింకా ఆ పనిని చెట్లు చేస్తాయి అనుకున్నాను. 340 00:17:53,074 --> 00:17:54,492 ఆ పనిని చెట్లు కూడా చేస్తాయి. 341 00:17:54,576 --> 00:17:57,537 కానీ, మనం పీల్చుకునే ఆక్సిజన్లో సగం వరకు సముద్రం నుండే వస్తుంది, 342 00:17:57,621 --> 00:18:00,123 అలాగే ఆ సముద్రం ఆరోగ్యంగా ఉండటానికి కొరల్ రీఫ్లే సాయం చేస్తాయి. 343 00:18:00,206 --> 00:18:01,583 మనం కొరల్ రీఫ్స్ కి ఎలా సాయం చేయగలం? 344 00:18:01,666 --> 00:18:03,919 ముందుగా, మీరు ఈ శ్వాస తీసుకునే వ్యాయామం గురించి అందరికీ చెప్పి, 345 00:18:04,002 --> 00:18:06,922 తమ శ్వాస ద్వారా జనం సముద్రానికి కనెక్ట్ అవ్వడానికి సాయం చేయగలరు. 346 00:18:07,005 --> 00:18:10,175 ఆ తర్వాత, మీ ఆహారం వల్ల ఏర్పడే పర్యావరణ పాదముద్ర గురించి తెలుసుకుని నడుచుకోవాలి. 347 00:18:10,884 --> 00:18:12,260 ఆహారం వల్ల ఏర్పడే పర్యావరణ పాదముద్ర? 348 00:18:12,344 --> 00:18:14,262 ఇలా చూడండి, మీకు అర్థం కావడానికి ఒక ఫోటోని చూపిస్తాను. 349 00:18:14,346 --> 00:18:15,889 మీ ఆహారం ఎక్కడి నుండి వస్తుందో ఆలోచించండి, 350 00:18:15,972 --> 00:18:18,850 అలాగే ఆ ఆహారం మీ వరకు రావడానికి దాటాల్సి అడుగులను ఎలా తగ్గించాలో చూడండి. 351 00:18:18,934 --> 00:18:22,062 అందరూ వారి సొంత టమాటోలను పెంచితే, అది మన వాతావరణానికి మేలు చేస్తుంది, 352 00:18:22,145 --> 00:18:23,730 ఎందుకంటే అప్పుడు ప్యాకేజింగ్ చేయాల్సిన అవసరం, 353 00:18:23,813 --> 00:18:26,107 వాటిని స్టోర్లకు తీసుకెళ్లడానికి రవాణా అవసరం, 354 00:18:26,191 --> 00:18:28,235 అలాగే వాటిని నిల్వ చేయడానికి విద్యుత్ శక్తి అవసరం తగ్గుతుంది. 355 00:18:28,318 --> 00:18:30,862 ఇలాంటి పనులన్నీ మన రీఫ్ కి సాయం చేయడంలో ఎంతో పనికొస్తాయి. 356 00:18:30,946 --> 00:18:32,822 మేము మా సొసైటీలో కూరగాయల తోటను పెంచగలం. 357 00:18:32,906 --> 00:18:35,242 మంచి ఐడియా. మేము మా పొరుగింటి వారందరి సాయం తీసుకోగలం. 358 00:18:35,325 --> 00:18:36,451 అది భలే ఐడియా. 359 00:18:36,534 --> 00:18:38,954 చాలా థాంక్స్, నాటలి. ఇప్పుడు ఎలా సాయం చేయాలో మాకు తెలిసింది. 360 00:18:39,037 --> 00:18:40,622 మీ వంతు కృషి చేస్తూ నాతో పాటు 361 00:18:40,705 --> 00:18:43,041 సముద్రాలను అలాగే రీఫ్స్ ని కాపాడుతున్నందుకు చాలా థాంక్స్. 362 00:18:43,124 --> 00:18:45,877 -బై! -బై, నాటలి! 363 00:18:48,046 --> 00:18:50,465 నేను తర్వాత దీనిని నా హీరో గోడ మీద పెడతాను. 364 00:18:52,133 --> 00:18:54,427 అమ్మా, మనం ఒక కూరగాయల తోటను పెంచాలి. 365 00:18:54,511 --> 00:18:56,972 నాకు ఆ ఐడియా నచ్చింది, కానీ ముందు సముద్రంలోకి వెళ్లి తడుద్దాం రండి. 366 00:18:58,098 --> 00:18:59,975 నేను ఎస్కెప్ ద్వారం గుండా వెళతాను. 367 00:19:46,062 --> 00:19:48,064 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్