1 00:00:31,990 --> 00:00:32,991 స్టెఫాన్. 2 00:00:34,451 --> 00:00:35,536 నా పేరు మ్యాడలీన్. 3 00:00:35,536 --> 00:00:36,703 మ్యాడీయా? 4 00:00:38,330 --> 00:00:39,873 మీరు పంపిన లేఖలో ఆ పేరే రాశారు. 5 00:00:43,126 --> 00:00:44,127 మీరు అన్నది నిజమే. 6 00:00:47,214 --> 00:00:50,384 నేనే మ్యాడీని. 7 00:00:51,635 --> 00:00:53,095 మీ ఇంటి పేరు, ష్వార్జ్. 8 00:00:55,973 --> 00:00:57,724 అది వార్తాపత్రికలో చూశాను, 9 00:00:59,059 --> 00:01:01,270 కానీ మీరు పంపిన లేఖలో మీ ఇంటి పేరును రాయలేదు. 10 00:01:01,270 --> 00:01:04,690 ఇన్ ఫార్మల్ గా ఉండాలని మ్యాడీ అని రాశా. 11 00:01:04,690 --> 00:01:07,109 లేదంటే, పోలిష్ జనాలందరూ నాజీలే అని అనుకొని రాశారా? 12 00:01:08,110 --> 00:01:10,153 కానీ నేను సెవెన్త్ డే ఆడ్వెంటిస్ట్ ని అనుసరిస్తాను. 13 00:01:13,991 --> 00:01:15,826 మేము శాబత్ కమాండ్మెంట్ ని అనుసరిస్తాం. 14 00:01:17,578 --> 00:01:20,706 మీరు శాబత్ ని అనుసరిస్తారా? 15 00:01:20,706 --> 00:01:21,790 లేదు. 16 00:01:22,916 --> 00:01:24,960 మా నాన్న ఎప్పుడూ శాబత్ ని అనుసరించేవాడు. 17 00:01:27,087 --> 00:01:28,505 యుద్ధ సమయంలో కూడా. 18 00:01:28,505 --> 00:01:30,048 మీ నాన్న సైనికుడా? 19 00:01:31,508 --> 00:01:32,801 కాదు, మెడిక్. 20 00:01:33,427 --> 00:01:36,930 మత విశ్వాసానికి అనుగుణంగా మేము ఆయుధాలను చేత పట్టము. 21 00:01:37,514 --> 00:01:38,599 ఎందుకు? 22 00:01:40,058 --> 00:01:42,352 ఎందుకంటే, యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చింది 23 00:01:42,352 --> 00:01:45,022 ప్రాణాలు తీయడానికి కాదు, ప్రాణాలను కాపాడటానికి. 24 00:01:47,816 --> 00:01:49,985 మరి చిన్న పిల్లల ప్రాణాలు తీసేయవచ్చా? 25 00:01:56,909 --> 00:02:01,121 మీ నాన్నగారు మతాన్ని విశ్వాసబద్ధంగా ఆచరించే వ్యక్తిలా అనిపిస్తున్నారు. 26 00:02:02,039 --> 00:02:03,916 ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? 27 00:02:03,916 --> 00:02:05,876 నాకు ఏడేళ్లప్పుడు చనిపోయాడు. 28 00:02:05,876 --> 00:02:07,920 - అయ్యయ్యో, నా సానుభూతి తెలియజేస్తున్నా. - ఏంటది? 29 00:02:07,920 --> 00:02:10,756 - ఇది టేప్ రికార్డర్. - లేదు, అదేంటో నాకు తెలుసు. 30 00:02:12,007 --> 00:02:14,384 నా మాటలని రికార్డ్ చేయడం నాకు ఇష్టం లేదు. 31 00:02:26,813 --> 00:02:30,317 మనిద్దరి మధ్య ఏదో బంధం ఉందని మీకు అనిపించిందని అందుకే మీరు నాతో మాట్లాడాలనుకుంటున్నారని అనుకున్నా. 32 00:02:30,317 --> 00:02:31,443 అది నిజమే. 33 00:02:32,277 --> 00:02:35,697 నాకు అలానే అనిపించింది. అంటే, అలాగే అనిపిస్తోంది కూడా. 34 00:02:38,283 --> 00:02:42,746 మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను అంటేనే నన్ను లోపలికి పంపిస్తారు, లేకపోతే పంపించరు. 35 00:02:45,666 --> 00:02:48,836 మన మధ్య జరిగే సంభాషణని మర్చిపోకూడదని ఇక్కడ రాసి పెడతా, 36 00:02:48,836 --> 00:02:51,797 లేదంటే ఇక్కడ మనమేదో కుట్ర పన్నుతున్నామని అనుకుంటారు. 37 00:02:52,297 --> 00:02:53,298 సరేనా? 38 00:03:00,138 --> 00:03:04,309 ఇతర వ్యక్తులతో కూడా బంధం ఉన్నట్టు మీకు అనిపిస్తూ ఉంటుందా? 39 00:03:06,854 --> 00:03:07,980 ఈమధ్య ఎప్పుడూ అలా అనిపించలేదు. 40 00:03:10,232 --> 00:03:14,152 టెస్సీ శవాన్ని చూసిన తర్వాత, ఎవరితోనూ బంధం ఏర్పరచుకోలేకపోయాను. 41 00:03:14,152 --> 00:03:15,571 మీకెలా తెలుసు? 42 00:03:15,571 --> 00:03:16,655 దేని గురించి అడుగుతున్నారు? 43 00:03:17,948 --> 00:03:18,949 తన శవం ఎక్కడ ఉంటుందనేది. 44 00:03:21,285 --> 00:03:22,911 అది అనుకోకుండా జరిగిందంతే. 45 00:03:27,666 --> 00:03:29,626 ఇంతకీ శవాన్ని మీరెందుకు సరస్సు దగ్గర వదిలేశారు? 46 00:03:32,045 --> 00:03:33,338 నేనేమీ వదల్లేదు. 47 00:03:33,338 --> 00:03:34,715 అయితే ఆ పని ఎవరు చేశారు? 48 00:03:35,716 --> 00:03:40,179 ఆక్వేరియంలో ఆ రోజు మీతో పాటు ఓ నల్లజాతి వ్యక్తి కూడా ఉన్నాడు. 49 00:03:40,762 --> 00:03:41,763 అతను ఎవరు? 50 00:03:44,224 --> 00:03:45,684 స్టెఫాన్. 51 00:03:48,604 --> 00:03:51,190 మన మధ్య ఒక బంధం ఏర్పడటం చాలా కష్టమవుతుంది. 52 00:03:52,274 --> 00:03:58,780 మనిద్దరం ఇక్కడికి ఒక బంధాన్ని ఏర్పరచుకోవడానికే వచ్చాము, అంతే కదా? 53 00:04:01,450 --> 00:04:05,287 నువ్వు నిజాయితీగా ఏదీ చెప్పకపోతే, చాలా కష్టం అవుతుంది. 54 00:04:06,747 --> 00:04:08,373 అబద్ధాలు చెప్తోంది మీరే కదా. 55 00:04:08,874 --> 00:04:10,209 దేని గురించి అబద్ధం చెప్పాను నేను? 56 00:04:11,877 --> 00:04:14,546 మీరేదో వెతకడానికి అనుకోకుండా అక్కడికి వెళ్లారని అబద్ధం చెప్పారు. 57 00:04:23,430 --> 00:04:24,431 అవును. 58 00:04:27,684 --> 00:04:28,685 అవును. 59 00:04:34,858 --> 00:04:36,735 ఆ చోటు గురించి మీకెలా తెలుసు? 60 00:04:41,448 --> 00:04:44,159 అబ్బాయిలతో గడపడానికి మీరు అక్కడికే వెళ్తుంటారు కదా. 61 00:04:46,578 --> 00:04:48,121 - నేను కూడా అక్కడికి వెళ్తుంటా. - ఎందుకు? 62 00:04:48,872 --> 00:04:53,460 అబ్బాయిలతో గడపడానికి వచ్చే అమ్మాయిలను చూడటానికి. 63 00:04:53,460 --> 00:04:54,837 ఒకప్పుడు నేనూ అక్కడికి వెళ్లిన అమ్మాయినే. 64 00:04:57,130 --> 00:04:59,049 - క్షమించండి. నన్ను క్షమించండి. - నేను చివరిసారి అక్కడికి... 65 00:04:59,049 --> 00:05:01,635 - నా హై స్కూల్ గ్రాడ్యుయేషన్ కి ముందు వెళ్లాను. - క్షమించండి. 66 00:05:01,635 --> 00:05:03,470 అప్పుడు నేనొకడితో డేటింగ్ చేసే దాన్ని. 67 00:05:03,971 --> 00:05:06,974 మేము చాలా గాఢంగా ప్రేమించుకున్నాం, అతను భౌతికంగా కూడా కలవాలనుకున్నాడు. 68 00:05:08,183 --> 00:05:09,977 కానీ పెళ్లయ్యేదాకా ఆ పని చేయకూడదని అనుకున్నా. 69 00:05:09,977 --> 00:05:11,895 మీరు అమాయకులని అనిపించేలా చేయడానికి, నటించాల్సి వచ్చింది. 70 00:05:16,733 --> 00:05:18,193 కానీ దాని వల్ల లాభం లేదు. 71 00:05:20,028 --> 00:05:23,407 మీరు శాబత్ ని అనుసరించకపోతే, కన్యగా ఉన్నా మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు. 72 00:05:23,991 --> 00:05:26,743 కానీ టెస్సీ, శాబత్ ని అనుసరించింది, అయినా కానీ నువ్వు తనని చంపేశావు. 73 00:05:30,998 --> 00:05:32,875 టెస్సీ డర్స్ట్ ని నేను చంపలేదు. 74 00:05:34,751 --> 00:05:36,336 మరి ఎవరు చంపారు? 75 00:05:38,088 --> 00:05:41,300 స్టెఫాన్. స్టెఫాన్. 76 00:05:41,300 --> 00:05:48,223 ఇతరుల ముందు అమాయకులుగా నటించడం ఎలా ఉంటుందో నాకు తెలుసు. 77 00:05:50,100 --> 00:05:53,312 విముక్తికి అదే ఏకైక దారి అని అనుకొనేవాడిని నేను. 78 00:05:55,939 --> 00:05:57,608 మరి నీ మనస్సును ఎందుకు మార్చుకున్నావు? 79 00:06:01,361 --> 00:06:04,031 యేసు స్త్రీ సాంగత్యం లేకుండానే చనిపోయాడు, నేను కూడా అంతే. 80 00:06:05,157 --> 00:06:06,366 నాకు అర్థం కావట్లేదు. 81 00:06:07,117 --> 00:06:08,368 ప్రయోగాలు. 82 00:06:12,664 --> 00:06:15,375 వాళ్లు నా ఆరోగ్యాన్ని దెబ్బ తీసినప్పుడు నాకు స్త్రీ వాసన అనేదే తెలీదు. 83 00:06:16,710 --> 00:06:17,794 ప్రయోగాలా? 84 00:06:21,423 --> 00:06:23,592 అమాయకత్వం అనేది మెల్లగా దూరమయ్యేది కాదు. 85 00:06:25,260 --> 00:06:29,306 అది హఠాత్తుగా, ఉన్నట్టుండి, హింసాత్మకంగా దూరమౌతుంది. 86 00:06:30,974 --> 00:06:33,769 క్రూరత్వం అంటే ఏంటో మనకి తెలిసినప్పుడు, అమయాకత్వం దూరమవుతుంది. 87 00:06:34,895 --> 00:06:37,898 ముందు ఇతరులలో, ఆ తర్వాత మనలో. 88 00:06:39,024 --> 00:06:40,776 నా మరణం గురించిన వివరాలు అతని వద్ద చాలా ఉన్నాయని, 89 00:06:41,652 --> 00:06:43,946 అన్ని నువ్వు ఎప్పటికీ సంపాదించలేవని తెలిస్తే, ఏడుస్తావు నువ్వు. 90 00:06:44,780 --> 00:06:47,616 అలాగే, నీ మరణం అంచుల దాకా అతను నిన్ను తీసుకెళ్లగలడని తెలిసినా, ఏడుస్తావు. 91 00:07:06,802 --> 00:07:08,804 అసలైన కలల పుస్తకం 92 00:07:20,190 --> 00:07:22,192 బ్లూ బర్డ్ జాజ్ బార్ 93 00:07:24,528 --> 00:07:26,613 {\an8}ద ఆఫ్రో 94 00:07:26,613 --> 00:07:28,824 {\an8}ద స్టార్ 95 00:07:28,824 --> 00:07:30,909 రంగు 96 00:07:56,101 --> 00:07:58,228 లారా లిప్మన్ రచించిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 97 00:08:12,659 --> 00:08:13,660 ఏంటి సంగతి? 98 00:08:16,288 --> 00:08:17,915 "ఆపరేషన్ వైట్ కోట్." 99 00:08:18,916 --> 00:08:20,292 ఏంటిది? 100 00:08:20,292 --> 00:08:23,795 మేరీల్యాండులోని ఫోర్ట్ డెట్రిక్ లో ఇప్పుడు నడుస్తోన్న రహస్య సైనిక ప్రోగ్రామ్, 101 00:08:23,795 --> 00:08:26,632 ఇందులో భాగంగా, బయలాజికల్ ఆయుధాలు ప్రయోగించినప్పుడు యూఎస్ కి రక్షణగా, 102 00:08:26,632 --> 00:08:29,009 మతపరంగా ఆయుధాలు చేతపట్టని వారిని బలిపశువులుగా ఉపయోగిస్తారు. 103 00:08:29,510 --> 00:08:30,761 కథ అదిరింది. 104 00:08:31,303 --> 00:08:33,597 మరి నా జవాజ్కీ కథ ఎక్కడ? 105 00:08:33,597 --> 00:08:34,932 నీ కళ్ల ముందు ఉన్నది అదే. 106 00:08:48,695 --> 00:08:49,696 రెజ్జీ? 107 00:08:52,574 --> 00:08:53,659 రెజ్జీ? 108 00:08:53,659 --> 00:08:57,162 నిన్న ఒక నల్ల మహిళ గురించి కల కన్నాను. 109 00:08:57,162 --> 00:09:03,502 "నల్ల మహిళ అంటే, లాభదాయకమైన పెట్టుబడులను సూచిస్తుంది. 366." 110 00:09:05,420 --> 00:09:08,048 క్రిస్మస్ ఉదయానికల్లా నువ్వు వెళ్లిపోవాలి, అర్థమైందా? 111 00:09:08,966 --> 00:09:10,008 అర్థమైందా? 112 00:09:11,093 --> 00:09:12,177 క్లియో? 113 00:09:12,803 --> 00:09:13,637 క్లియో? 114 00:09:14,888 --> 00:09:16,056 వెళ్దాం పద. 115 00:09:21,687 --> 00:09:24,523 వెళ్లిపోయినంత మాత్రాన, నువ్వు డ్రగ్స్ కి దూరంగా ఉండగలవు అనుకుంటున్నావా? హా? 116 00:09:25,023 --> 00:09:28,735 రెజ్జీ, నాకు ఎక్కువ సమయం లేదు. నాకు బాగా లేదు, నువ్వేమో నాకు సహకరించట్లేదు. 117 00:09:35,409 --> 00:09:38,120 డ్రగ్స్ కి దూరంగా ఉండాలనుంటే, ఇక్కడే నాతో ఉండి, దూరంగా ఉండు. 118 00:09:38,620 --> 00:09:39,746 అర్థమైందా? 119 00:09:39,746 --> 00:09:41,206 లేదా నిన్ను నేనే గదిలో బంధించి పారేస్తా. 120 00:09:43,500 --> 00:09:44,710 సర్దిన ఆ సామాన్నంతటినీ తీసేయ్. 121 00:09:51,466 --> 00:09:53,343 వెళ్లిపోతున్నందుకు నాకు సిగ్గుచేటుగా ఉంది, మ్యాడీ. 122 00:09:54,011 --> 00:09:57,764 కానీ అంతకన్నా ఎక్కువగా, మా నాన్న జ్ఞాపకాలపై చూపినంత ప్రేమని 123 00:09:57,764 --> 00:10:00,100 నేను ఎవరి మీదా చూపలేనందుకు కూడా నాకు సిగ్గుచేటుగా ఉంది. 124 00:10:01,810 --> 00:10:04,521 అతను మళ్లీ వస్తాడని ఎదురుచూడకపోతే, నేను కన్న కూతురుని ఎలా అవుతాను? 125 00:10:06,106 --> 00:10:07,107 హేయ్. 126 00:10:10,986 --> 00:10:12,613 నువ్వు నాకొక మాట ఇవ్వాలి, 127 00:10:13,989 --> 00:10:17,409 ఇవాళ ఇక్కడ జరిగేదంతా మన మధ్యనే ఉండాలి. 128 00:10:18,452 --> 00:10:19,703 సరేనా? 129 00:10:19,703 --> 00:10:23,832 నీకు, నాకు, ఇంకా ఆ పైవాడికి తప్ప ఇంకెవరికీ తెలీకూడదు. 130 00:10:28,420 --> 00:10:29,546 ఎలా ఉన్నావు, టీ-మ్యాన్? 131 00:10:29,546 --> 00:10:31,381 గుడ్ మార్నింగ్, మిసెస్ టేటమ్. ఎవరికైనా కటింగ్ చేస్తూ ఉన్నారా? 132 00:10:31,381 --> 00:10:33,717 లేదు, ఒకరు వెళ్లిపోయారు, ఇంకొకరి కోసం చూస్తూ ఉన్నా, కానీ చార్లీ వచ్చి వెళ్లాడు... 133 00:10:33,717 --> 00:10:35,177 గుడ్ మార్నింగ్, మిసెస్ టేటమ్. 134 00:10:35,177 --> 00:10:36,637 టీ-మ్యాన్ అమ్మ అన్నమాట. 135 00:10:36,637 --> 00:10:38,013 అవును. 136 00:10:38,013 --> 00:10:39,473 ఇతను చేసే వాటిని పట్టించుకోవాల్సిన పని నాకు లేదు. 137 00:10:39,473 --> 00:10:42,267 నేను కేవలం పందాలను కాస్తున్నానంతే, కాబట్టి ఈ విషయమై మాట్లాడటానికి ఏమీ లేదు. 138 00:10:43,018 --> 00:10:45,103 మీరు ఇక్కడికి హెయిర్ స్టయిల్ చేయించుకోవడానికి వచ్చుంటే తప్ప. 139 00:10:45,103 --> 00:10:46,396 లేదు. నేను విగ్గులను వేసుకుంటా, 140 00:10:46,396 --> 00:10:48,482 ఏదేమైనా, నేను మీకు అందించే ఆఫర్ ని మీరు వింటారనే ఆశిస్తున్నా. 141 00:10:48,482 --> 00:10:50,400 నేను విగ్గులని కూడా చేస్తా, బంగారం. 142 00:10:50,400 --> 00:10:53,403 మహిళల జుట్టు, కిరీటాన్ని సూచిస్తుందని అంటుంటారు. 143 00:10:53,987 --> 00:10:56,990 కానీ మన జుట్టును మనం ఎలా చేసుకుంటుంటామంటే, అది కిరీటమని అస్సలు అనిపించదు. 144 00:10:56,990 --> 00:10:59,952 భలేవారే. మన జుట్టును మనకి నచ్చినట్టు మనం మార్చుకోవచ్చు, అందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు. 145 00:11:00,536 --> 00:11:02,287 - ఈ పనిని నేను మా అమ్మాయి కోసం చేస్తున్నా. - అవునా? 146 00:11:02,287 --> 00:11:05,249 అవును. ముందు మా అక్కలకి చేసే దాన్ని, ఇప్పుడు ఈ పనే నాకు ఆహారం పెడుతోంది. 147 00:11:05,249 --> 00:11:07,751 ఆహారమంటే మంచి విషయమే. చాలా మంచి విషయం. 148 00:11:08,293 --> 00:11:10,546 మీకు సొంత సెలూన్ పెట్టుకోవాలనుందనే అనుకుంటున్నా. 149 00:11:10,546 --> 00:11:13,924 గాల్లో మాటలు ఎందుకు ఇప్పుడు! 150 00:11:13,924 --> 00:11:15,008 గాల్లో మాటలు కాదు ఇవి. 151 00:11:16,593 --> 00:11:19,596 అప్టన్ లో ఒక పార్లర్ తెరవాలన్నది మీ కల అని మా అబ్బాయి చెప్పాడు. 152 00:11:20,180 --> 00:11:21,598 కలలో ఏముందిలే? 153 00:11:23,141 --> 00:11:25,519 మీరు నాతో చేతులు కలిపితే, ఆ పార్లర్ ని పెట్టుకొనే అవకాశం మీకు దక్కుతుంది. 154 00:11:30,732 --> 00:11:32,276 ఇది 50 డాలర్లు. 155 00:11:32,901 --> 00:11:37,698 క్రిస్మస్ ముందు రోజు, దీన్ని 366పై పందెం కాయండి. సరిగ్గా ఈ 50 డాలర్ల మీదే కాయాలి. 156 00:11:37,698 --> 00:11:38,866 యాభై డాలర్లంటే పెద్ద బెట్టే. 157 00:11:38,866 --> 00:11:40,534 ఇది బెట్ కాదు. 158 00:11:43,036 --> 00:11:44,538 నంబర్లు రిగ్ అయ్యాయని అంటున్నారా? 159 00:11:44,538 --> 00:11:46,456 అది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. 160 00:11:47,624 --> 00:11:50,669 ఈ రహస్యాన్ని నేను ఎవరికీ చెప్పను. 161 00:11:50,669 --> 00:11:52,337 కానీ వాళ్లు వచ్చి వాకబు చేస్తే? 162 00:11:53,005 --> 00:11:54,673 మీ కలల పుస్తకాన్ని చూపించండి. 163 00:11:54,673 --> 00:11:56,592 మీకు ఒక నల్ల మహిళ కలలోకి వచ్చిందని చెప్పండి. 164 00:11:56,592 --> 00:11:59,261 నల్ల మహిళ అంటే లాభదాయక పెట్టుబడులని సూచిస్తుంది. 165 00:12:00,637 --> 00:12:01,972 మూడు, ఆరు, ఆరా? 166 00:12:01,972 --> 00:12:06,852 మనం గెలిచినప్పుడు, 20% మీది, మిగతాది నాది. 167 00:12:06,852 --> 00:12:08,395 మరి ఇందులోని మతలబు ఏంటి? 168 00:12:09,646 --> 00:12:10,689 మీరు నోరు విప్పకూడదు. 169 00:12:10,689 --> 00:12:11,982 ఆరు వేల డాలర్ల కోసమైతే, 170 00:12:12,566 --> 00:12:16,153 నేను మూగదాన్ని అయిపోగలను. 171 00:12:16,153 --> 00:12:18,530 మనం గెలిచాక మూగవాళ్లం అయిపోవలసిందే. 172 00:12:18,530 --> 00:12:21,116 ఒకే పడవలో ప్రయాణించే ముగ్గురు మూగవాళ్లం. 173 00:12:22,492 --> 00:12:26,163 ఎవరికి తెలిసినా, మనందరమూ మునిగిపోతాం. 174 00:12:28,749 --> 00:12:30,626 మిస్ పౌడర్ బ్లూనా? 175 00:12:33,003 --> 00:12:35,547 - నాకు ఆమె పేరు చెప్పవా? - నీకు తెలియాల్సింది ఏందంటే... 176 00:12:35,547 --> 00:12:37,299 మన డ్యూటీకి సాయపడేలా విచారణ చేసి ఇక్కడి దాకా తీసుకొచ్చా, సరేనా? 177 00:12:37,299 --> 00:12:38,217 మన డ్యూటీయా? 178 00:12:38,217 --> 00:12:40,928 - మన డ్యూటీయే. - నాయనా, మన డ్యూటీ వీధుల్లో పహారా కాయడం. 179 00:12:40,928 --> 00:12:43,555 బాబోయ్, ఈ పనులన్నీ నేను చేయలేను. 180 00:12:45,766 --> 00:12:46,767 ఆహా. 181 00:12:50,687 --> 00:12:52,105 ఒక నల్లవాడు జీవితంలో పైకి ఎదగగానే, 182 00:12:52,105 --> 00:12:55,317 ముందు ఒక తెల్లపోరితో సంబంధం పెట్టేసుకుంటాడు. 183 00:12:56,985 --> 00:12:58,445 అంతే కదా, ఆఫీసర్ ప్లాట్? 184 00:13:00,030 --> 00:13:01,031 నీ ఉద్దేశం ఏంటి? 185 00:13:02,491 --> 00:13:04,326 బహుశా, నువ్వు అనుకుంటున్నంత అమాయకుడివి కాదేమో నువ్వు. 186 00:13:09,790 --> 00:13:11,875 హేయ్, నేను నిన్ను పరిచయం చేయాలనుకున్నది ఈ సోదరునికే. 187 00:13:11,875 --> 00:13:13,377 - నా పేరు గ్రీడీ. - నా పేరు డ్యూక్. 188 00:13:13,377 --> 00:13:15,379 - డ్యూక్, హేయ్. - ఆగు. 189 00:13:15,379 --> 00:13:16,672 ఈ పక్షుల జాతేంటి? 190 00:13:16,672 --> 00:13:18,465 స్టికెబౌట్స్ ఉన్నాయి, జాన్సెన్స్ ఉన్నాయి. 191 00:13:18,465 --> 00:13:21,468 టెనెస్సీలోని 500 మైళ్ల రేసులో నేను ఉపయోగించిన పక్షి ఇది. 192 00:13:21,468 --> 00:13:22,803 రెండవ స్థానం దక్కించుకొంది. 193 00:13:23,303 --> 00:13:24,555 వీటిని అమెరికాలో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. 194 00:13:24,555 --> 00:13:26,139 - ఎక్కడికైనానా? - ఎక్కడికైనా. 195 00:13:26,139 --> 00:13:27,432 ఒక్కో పక్షి, ఒకటిన్నర డాలర్. 196 00:13:27,432 --> 00:13:29,017 - హేయ్, డ్యూక్. - అయ్య బాబోయ్! 197 00:13:45,200 --> 00:13:47,160 - హేయ్! - ఆహా. 198 00:13:50,622 --> 00:13:52,708 పద! లే, లే. 199 00:14:39,129 --> 00:14:40,339 కూర్చోండి. 200 00:14:48,639 --> 00:14:49,765 ప్లాట్! 201 00:15:00,025 --> 00:15:01,026 డేవిస్! 202 00:15:06,406 --> 00:15:09,868 రాష్ట్ర సెనేటర్, మర్టిల్ సమ్మర్ పై హత్యాయత్నం చేసిన నేరంలో అనుమానితుడైన, 203 00:15:09,868 --> 00:15:13,789 రాబర్ట్ "డ్యూక్" బక్స్టన్ తుపాకీ కాల్పులకు గురయ్యాడు, ఇప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉంది. 204 00:15:13,789 --> 00:15:16,083 ఆఫీసర్ పెర్సీ డేవిస్, విధి నిర్వహణలో భాగంగా హత్యకు గురయ్యాడు. 205 00:15:16,083 --> 00:15:20,546 పోలీసుల కథనం ప్రకారం, ముగ్గురు మగవారు, ముప్పైల వయస్సులో ఉండే ఒక నల్లజాతి మహిళతో కలిసి 206 00:15:20,546 --> 00:15:22,130 హత్య చేయాలని చూశారు. 207 00:15:22,130 --> 00:15:24,925 మూడవ అనుమానితుడు ఇంకా పరారీలో ఉన్నాడు. 208 00:15:24,925 --> 00:15:26,802 దాడి వెనుక రాజకీయ కోణం ఉందంటారా, మిసెస్ సమ్మర్? 209 00:15:26,802 --> 00:15:29,471 అది నేను మీకు చెప్పలేను, కానీ నిజం ఎప్పటికైనా బయటకు రావాల్సిందే. 210 00:15:29,471 --> 00:15:33,559 - వచ్చేలా ఇతను చూసుకుంటున్నాడు. - అతను డేవిస్ భాగస్వామి. 211 00:15:33,559 --> 00:15:35,727 ఆ దరిద్రుడినే కాల్చి ఉండాల్సింది. 212 00:15:35,727 --> 00:15:37,855 ...ఆ పని ఆఫీసర్ ఫెర్డినాండ్ ప్లాట్ చేశారు, 213 00:15:37,855 --> 00:15:41,859 ఈయన త్వరలోనే బాల్టిమోర్ పోలీసు శాఖలో, హత్య కేసులని చూసుకొనే 214 00:15:41,859 --> 00:15:43,944 - తొలి నల్లజాతి డిటెక్టివ్ కానున్నాడు. - ఇక ఈ సోది చాలు. 215 00:15:46,363 --> 00:15:49,867 ఆ మూడవ అనుమానితుడిని పోలీసుల కన్నా ముందే పట్టుకొని, ఇక్కడికి తీసుకురా. 216 00:16:08,051 --> 00:16:10,429 టెస్సీ డర్స్ట్ హత్య కేసులో అనుమానితునిపై రహస్య ప్రభుత్వ పరీక్షలు జరిగాయి 217 00:16:11,138 --> 00:16:14,349 బిల్ ఇస్తావా? అలాగే ఒక చాక్లెట్ కేక్ పార్సెల్ కట్టి ఇవ్వు. 218 00:16:14,349 --> 00:16:15,642 - సరే. - థ్యాంక్యూ. 219 00:16:18,937 --> 00:16:20,230 సెడ్రిక్, నువ్వు చదువుతావా? 220 00:16:21,815 --> 00:16:24,443 అదే, వార్తలని. నా ఉద్దేశం, నువ్వు వార్తలని చదువుతావా అని. 221 00:16:25,944 --> 00:16:29,323 హా, మ్యాడలీన్. నేను వార్తలని చదువుతాను. 222 00:16:30,490 --> 00:16:32,784 ఇది నా ఆర్టికలే. నేనే రాశా దీన్ని. 223 00:16:32,784 --> 00:16:34,161 ఇది నా పేరే. 224 00:16:35,037 --> 00:16:36,371 అది నీ పేరే. 225 00:16:37,080 --> 00:16:39,291 అంటే, త్వరలోనే నువ్వు ఒక కొత్త ఫోన్ తెచ్చుకుంటున్నావు అనుకోవచ్చా? 226 00:16:41,835 --> 00:16:42,878 హలో? స్టార్. 227 00:16:42,878 --> 00:16:44,296 వీళ్లని ఎందుకు పంపుతున్నారు? 228 00:16:44,296 --> 00:16:45,881 మ్యాడీ మోర్గన్ స్టర్న్ దగ్గరికే పంపండి వాళ్లని. 229 00:16:45,881 --> 00:16:48,467 అతను అనుమానితుడనే అన్నాం కానీ, దోషి అని మేము ఎక్కడా అనలేదు. 230 00:16:48,467 --> 00:16:49,927 మేము కథనాన్ని రాస్తున్నామంతే, మేడమ్. 231 00:16:52,179 --> 00:16:53,347 హేయ్! చూసుకో. 232 00:17:04,900 --> 00:17:07,986 సారీ, వైట్ కోట్ కథనం గురించి మిస్టర్ మార్షల్ 233 00:17:07,986 --> 00:17:09,613 ఇక ఈ ఉదయం ఇంకే కాల్స్ మాట్లాడరు. 234 00:17:09,613 --> 00:17:14,242 కానీ లైన్ మిస్టర్ బావర్ కి కలపగలను, ఈ కథనాన్ని రాసింది ఆయనే. 235 00:17:14,242 --> 00:17:15,618 నేను బాబ్ బావర్ ని. 236 00:17:15,618 --> 00:17:17,913 లేదు, కథనంలోని నిజానిజాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాము, ఇంకా... 237 00:17:18,539 --> 00:17:19,540 ఒకటి చెప్పనా? 238 00:17:19,540 --> 00:17:22,584 అతను కోపంగా ఉన్నాడంటే, మేము రాసిన దానిలో నిజం ఉందనేగా అర్థం. 239 00:17:24,252 --> 00:17:26,128 హేయ్, ఏంటది? 240 00:17:27,089 --> 00:17:28,757 ఈ ఊరిలో దొరికే అత్యుత్తమమైన చాక్లెట్ కేక్. 241 00:17:30,342 --> 00:17:31,468 ఇది మిస్టర్ మార్షల్ కోసం తెచ్చా. 242 00:17:31,468 --> 00:17:35,430 మిస్టర్ మార్షల్ కోసం తెచ్చావా! నిజానికి, ఆయనే నీకు కేకును కొనివ్వాలి. 243 00:17:35,430 --> 00:17:37,683 మన పత్రిక కాపీలన్నీ పిచ్చపిచ్చగా అమ్ముడైపోతున్నాయి. 244 00:17:37,683 --> 00:17:39,810 జవాజ్కీయే హంతకుడని ఇప్పుడు జనాలకి అనిపించట్లేదు. 245 00:17:39,810 --> 00:17:42,104 పెద్ద పెద్ద మానసిక వైద్యులందరూ రేడియోలో దాని గురించే గట్టిగా మాట్లాడుతున్నారు. 246 00:17:42,104 --> 00:17:44,523 ఈ కథనాన్నే ఇంకొన్ని వారాల పాటు కొనసాగించాలని మార్షల్ అంటున్నాడు. 247 00:17:44,523 --> 00:17:47,442 థ్యాంక్స్, బెట్టీ. దీన్ని ఆయన దగ్గరికి తీసుకెళ్లి ఇవ్వనా? 248 00:17:47,442 --> 00:17:49,820 ఒకటి చెప్పనా? దాన్ని నాకు ఇచ్చేయ్, నేను ఇస్తాలే. 249 00:17:49,820 --> 00:17:51,154 నీ మీద నాకు నమ్మకం లేదు. 250 00:17:51,738 --> 00:17:53,156 నేను అబద్ధం చెప్తున్నానని అనుకుంటున్నావా? 251 00:17:53,782 --> 00:17:56,618 నేను ఆయన్ని ఒకటి అడిగాను, దాని గురించి ఆయన ఆలోచించాడో లేదో తెలుసుకోవాలనుకుంటున్నా. 252 00:17:56,618 --> 00:17:58,120 అయ్యో. నువ్వు వెళ్లి అడగాల్సిన పని లేదులే, 253 00:17:58,120 --> 00:18:01,498 ఎందుకంటే, జవాజ్కీ కథనం బూటకం కాదని నేను ఆయన్ని నమ్మించాల్సి వచ్చింది, 254 00:18:01,498 --> 00:18:02,749 అందుకని చాలానే కష్టపడ్డాను. 255 00:18:02,749 --> 00:18:04,918 - మరి? - కానీ మొత్తానికి నమ్మించేశా ఆయన్ని. 256 00:18:05,502 --> 00:18:09,047 కాబట్టి ఈ మధ్యాహ్నం నుండి 257 00:18:09,047 --> 00:18:12,634 నువ్వు అధికారికంగా "బాల్టిమోర్ స్టార్" ఉద్యోగినివి. 258 00:18:12,634 --> 00:18:16,180 నీకు ఇంకెక్కడికైనా వెళ్లాల్సిన పనుంటే తప్ప. 259 00:18:16,180 --> 00:18:19,808 లేదు, లేదు. నాకు ఈ న్యూస్ రూములోనే ఉండాలనుంది, ఇంకెక్కడికీ వెళ్లాలని లేదు. 260 00:18:20,392 --> 00:18:21,518 న్యూస్ రూమ్. 261 00:18:22,936 --> 00:18:28,859 లేదు. నువ్వు హెల్ప్ లైన్ విషయంలో డాన్ హీథ్ కి సహాయపడుతూ ఉండాలి. 262 00:18:28,859 --> 00:18:30,611 చూడు, నీకంటూ ఒక ప్రత్యేకమైన డెస్క్ ఉంటుంది, ఇంకా... 263 00:18:31,486 --> 00:18:32,821 అరె, అలా చూడకు. 264 00:18:32,821 --> 00:18:35,824 ఎడ్డీ మర్రో కూడా చిన్న స్థాయి నుండి పైకొచ్చిన వాడే. 265 00:18:38,160 --> 00:18:41,330 నా డెస్క్ కి, మిస్టర్ మార్షల్ ఆఫీసుకు ఇరవై అడుగుల దూరం ఉంది, 266 00:18:41,330 --> 00:18:44,499 నిన్నటితో పోలిస్తే, నేను చాలా దగ్గర ఉన్నట్టే కదా. 267 00:18:44,499 --> 00:18:45,626 థ్యాంక్స్ అక్కర్లేదులే. 268 00:18:45,626 --> 00:18:48,754 మనం దీన్ని అద్భుతమైన విధంగా పార్టీ చేసుకోవచ్చు. 269 00:18:50,088 --> 00:18:51,298 నాల్గవ వరుసలోని సీట్లు. 270 00:18:51,298 --> 00:18:52,591 కోల్ట్స్ క్రిస్మస్ గేమ్. 271 00:18:52,591 --> 00:18:54,760 - ఏ అమ్మాయి అయినా కాదనగలదా? - థ్యాంక్యూ, బాబ్, 272 00:18:55,260 --> 00:18:58,764 కానీ ఇవాళ నేను మా అబ్బాయితో గడపాలి. 273 00:18:59,348 --> 00:19:01,683 మిసెస్ బావర్ అయితే ఆనందంగా వస్తుందిలే. 274 00:19:01,683 --> 00:19:02,768 ఒకటి చెప్పనా... 275 00:19:03,560 --> 00:19:05,395 సరే, వీటిని నువ్వు... 276 00:19:06,813 --> 00:19:08,815 సరే మరి, నువ్వు వీటితో 277 00:19:09,525 --> 00:19:12,361 నీకు ఏ అదృష్టవంతుడితో పార్టీ చేసుకోవాలనుంటే, ఆ అదృష్టవంతుడితో వెళ్లు. 278 00:19:12,361 --> 00:19:14,738 - బాబ్. నీ షూ లేసు, బాబ్. - హేయ్? 279 00:19:15,739 --> 00:19:16,573 వద్దు, పర్లేదు... 280 00:19:16,573 --> 00:19:19,785 - ముందు నుండి... - మ్యాడీ. 281 00:19:19,785 --> 00:19:21,995 ఇక్కడికి రోజూ 50 నుండి 60 దాకా అభ్యర్థనలు వస్తుంటాయి. 282 00:19:21,995 --> 00:19:24,748 ఒక్కోసారి ఎక్కువే వస్తుంటాయి. వాటిలో చాలా వరకు పనికిరానివే ఉంటాయి. 283 00:19:24,748 --> 00:19:26,834 జనాలు ఏమేం అడుగుతారో తెలిస్తే, నువ్వు అవాక్కైపోతావు. 284 00:19:26,834 --> 00:19:28,961 హెల్ప్ లైన్ కాలమ్ గురించి కాస్తోకూస్తో నాకు తెలుసు, మిస్టర్ హీథ్. 285 00:19:28,961 --> 00:19:31,672 మేము ప్రచురించే కథనాల గురించే మీకు తెలిసి ఉంటుంది, మిసెస్ ష్వార్జ్. 286 00:19:31,672 --> 00:19:32,840 మోర్గన్ స్టర్న్. 287 00:19:34,424 --> 00:19:36,093 - వాళ్లు... వాళ్లు పొరపాటున అది ప్రింట్ చేశారు. - మోర్గ్... 288 00:19:36,093 --> 00:19:37,386 మోర్గన్ స్టర్న్? అదేనా మీ పేరు? 289 00:19:37,386 --> 00:19:39,179 అవును. అది నా పుట్టింటి పేరు. 290 00:19:39,680 --> 00:19:42,724 మోర్గన్ స్టర్న్. నిజంగానా? అది జర్మన్ పేరు. అదేనా మీ అసలు పేరు? 291 00:19:42,724 --> 00:19:43,809 అవును. 292 00:19:44,852 --> 00:19:45,853 హా. మీకు మంచిదేలే. 293 00:19:45,853 --> 00:19:48,021 సరే మరి, మీరు ప్రతీ ఎన్వలప్ ని తెరిచి, 294 00:19:48,021 --> 00:19:49,356 అన్ని లేఖలనీ చదవాలి, 295 00:19:49,356 --> 00:19:52,568 వాటి నుండి ప్రతిస్పందించడానికి ఓకే అనిపించే నాలుగో, అయిదో లేఖలని ఎంచుకోవాలి. 296 00:19:52,568 --> 00:19:53,652 వాటికి నేను సమాధానం ఇస్తాను. 297 00:19:53,652 --> 00:19:55,112 ఆ తర్వాత, మీకు ఈ పని ఎలా చేయాలో పూర్తిగా తెలిశాక, 298 00:19:55,112 --> 00:19:57,906 మీరు మిగతా వాటికి సమాధానం ఇస్తూ రాయవచ్చు, కాకపోతే వాటిని ఎవరూ చదవరు. 299 00:19:57,906 --> 00:19:59,032 టైప్ రైటర్ ఉందా? 300 00:20:00,075 --> 00:20:01,618 వాళ్లకి చెప్పి మీ డెస్క్ దగ్గర ఒకటి పెట్టిస్తాను. 301 00:20:01,618 --> 00:20:04,288 అప్పటి దాకా, నాకు ఒక కప్పు కాఫీ తీసుకొచ్చి మీ పని ప్రారంభించండి. 302 00:20:04,288 --> 00:20:05,914 బ్లాక్ కాఫీ, మూడు స్పూన్లు చక్కెర వేయండి. 303 00:20:05,914 --> 00:20:08,083 ఎన్ని స్పూన్స్ చక్కెర వేశారని నేను ఎప్పుడైనా అడిగితే, 304 00:20:08,083 --> 00:20:09,710 రెండు స్పూన్స్ అని చెప్పండి. 305 00:20:24,349 --> 00:20:25,350 రెజ్. 306 00:20:26,476 --> 00:20:27,728 మేము నీకోసమే ఎదురు చూస్తున్నాం. 307 00:20:28,854 --> 00:20:34,610 హేయ్, దీన్నంతటినీ ఆస్వాదించు, ఎందుకంటే, ఏదోక రోజు ఇదంతా మారిపోతుంది. 308 00:20:34,610 --> 00:20:37,070 ఇవన్నీ అంతమైపోతాయి. అవెన్యూలోని సంగీతం కూడా. 309 00:20:37,070 --> 00:20:38,822 మనం అలా జరగనివ్వం కదా? 310 00:20:38,822 --> 00:20:39,990 మనం జరగనివ్వమా? 311 00:20:41,742 --> 00:20:48,040 ఎందుకంటే, ఇక్కడున్న నా మిత్రుడు రస్, సుపారీకి నువ్వు క్లియోని పంపావని చెప్తున్నాడు. 312 00:20:48,707 --> 00:20:50,292 వాళ్లు నాపై ఓ కన్నేసి ఉంచారని అనుకున్నా, బాస్. 313 00:20:50,292 --> 00:20:51,543 ఎవరు? 314 00:20:51,543 --> 00:20:52,628 పోలీసులు. 315 00:20:56,632 --> 00:20:59,593 ఆ తెల్ల పాప హత్యకు గురైన రోజు ఉదయం, ఆ ఆక్వేరియంలో నేను కూడా ఉన్నాను. 316 00:20:59,593 --> 00:21:01,136 అందుకని, నాకు చెప్పకుండా నువ్వు క్లియోని పంపేశావా? 317 00:21:01,136 --> 00:21:03,430 ఏదైనా అటూఇటూ జరిగితే మీదాకా రాకుండా చూసుకుందామని అలా చేశా, అది... 318 00:21:03,931 --> 00:21:06,808 - నేను తనకి ఏమీ చెప్పలేదు. - కానీ ఇప్పుడు ఏంటి లాభం? 319 00:21:07,809 --> 00:21:11,188 పోలీసులు పట్టుకున్న ఆ ఇద్దరు బఫూన్లు తనని గుర్తుపట్టగలరు. 320 00:21:11,188 --> 00:21:12,773 పిమ్లికోలో డబ్బును వదిలేసేయ్, 321 00:21:12,773 --> 00:21:16,235 క్రిస్మస్ కానుకలు ఇచ్చే చోటికి క్లియో కూడా వచ్చేలా చూసుకో. 322 00:21:16,235 --> 00:21:17,319 తను అక్కడ ఉండాలి. 323 00:21:17,319 --> 00:21:18,862 ఇది క్రిస్మస్ ముందు రోజు, బాస్. 324 00:21:19,446 --> 00:21:21,156 తన పిల్లలు కూడా వస్తారు. భలేవారే. 325 00:21:21,657 --> 00:21:26,286 హా. అయితే, అందరం కలిసి ఆనందంగా ఒక పెద్ద కుటుంబ ఫోటో తీసుకుందాంలే. 326 00:21:27,704 --> 00:21:28,705 ఆ తర్వాత... 327 00:21:30,624 --> 00:21:32,251 నీకేం చేయాలో తెలుసు కదా. 328 00:21:33,377 --> 00:21:37,297 చూడు, ప్రభువు అబ్రహామ్ ని పరీక్షించాలనుకున్నప్పుడు, 329 00:21:37,965 --> 00:21:40,634 ప్రపంచంలో అతనికి అత్యంత ఇష్టమైన దాన్ని త్యాగం చేయమని చెప్పాడు. 330 00:21:41,385 --> 00:21:42,845 అతని కన్న కొడుకుని. 331 00:21:43,470 --> 00:21:47,099 ఆ పిల్లాడిని కాపాడగలిగేది, కరుణ దేవత మాత్రమే. 332 00:21:47,099 --> 00:21:50,727 కానీ క్రిస్మస్ ఉదయానికి క్లియో ఇంకా ప్రాణాలతోనే ఉందనుకో... 333 00:21:53,313 --> 00:21:57,693 ఎంతటి కరుణ దేవత అయినా నిన్ను కాపాడలేదు. 334 00:21:58,443 --> 00:21:59,444 అర్థమైందా? 335 00:22:01,822 --> 00:22:02,823 చేసిన తప్పును సరిదిద్దుకో. 336 00:22:33,896 --> 00:22:34,980 రెజ్జీ. 337 00:22:54,625 --> 00:22:55,834 హేయ్. హేయ్. 338 00:22:59,129 --> 00:23:00,130 కాస్త కుదురుకో. 339 00:23:00,797 --> 00:23:02,633 ప్రయాణించడమంటే ఇష్టమున్న నేను, 340 00:23:02,633 --> 00:23:05,677 ఇప్పుడు ఒక చోట నుండి కదల్లేని బద్ధకస్థురాలిని అయిపోయా, కదా? 341 00:23:05,677 --> 00:23:07,971 కానీ ఇక ఆపేస్తా, లియో, ఇక ఆపేస్తా. 342 00:23:08,805 --> 00:23:11,600 ఇక ఆపేస్తా, బంగారం. దీన్ని ఇక ఆపేస్తాను. 343 00:23:12,226 --> 00:23:14,853 తీసుకో. బంగారం, దీన్ని తీసుకో. నాకు వద్దు. వద్దంటే వద్దు. 344 00:23:14,853 --> 00:23:16,939 - సరే. నేను తీసుకుంటా. అలాగే. - నేను ఆపేస్తాను, క్లియో. ఆపేస్తా. 345 00:23:16,939 --> 00:23:18,690 నేను ఎలాగోలా కష్టపడి... 346 00:23:19,483 --> 00:23:21,360 నేను రోడ్డు మీదకి వెళ్తా. స్వేచ్ఛా వాయువు పీలుస్తా. 347 00:23:21,360 --> 00:23:23,070 డోరా, ఈ పరిస్థితిలో నువ్వు ఎలా వెళ్లగలవు! 348 00:23:23,070 --> 00:23:25,364 ఇలా వెళ్లకు. ఒకసారి చూసుకో. నీకు సాయం కావాలి. 349 00:23:25,364 --> 00:23:26,865 అయితే నాతో వచ్చేయ్. 350 00:23:27,908 --> 00:23:29,201 నేను రాలేను, డోరా. 351 00:23:30,410 --> 00:23:31,828 నీ ప్లాన్ గురించి నాకు తెలుసు. 352 00:23:32,454 --> 00:23:33,622 నాకు రెజ్జీ చెప్పేశాడు. 353 00:23:35,999 --> 00:23:38,377 షెల్ నిన్ను పట్టుకుంటే ఏం చేస్తావు నువ్వు? 354 00:23:40,921 --> 00:23:43,423 సరే. టెడ్డీ సంగతేంటి? 355 00:23:43,423 --> 00:23:45,050 - నాకు తెలీదు. - లయొనెల్ సంగతేంటి? 356 00:23:45,050 --> 00:23:48,470 ఆ ప్రశ్నలకి ఇప్పుడు నా దగ్గర సమాధానాలు లేవు, డోరా. తెలీదు. నాకు తెలీదు. 357 00:23:53,851 --> 00:23:55,477 మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఆ డబ్బును తీసుకొని, 358 00:23:55,477 --> 00:23:57,729 మీ నాన్నలా అందరినీ వదిలేసి వెళ్లిపోతావా? 359 00:23:57,729 --> 00:23:58,814 అలానే చేస్తానేమో. 360 00:24:01,608 --> 00:24:04,570 చూడు, నీకు ఈ విషయం నేనెప్పుడూ చెప్పలేదు... 361 00:24:06,613 --> 00:24:09,908 నువ్వు కూడా నాతో పాటు ఏదోక రోజు వేదిక ఎక్కుతావనే ఆశ నాకు ఉంది. 362 00:24:11,034 --> 00:24:12,160 ఇలా చూడు. 363 00:24:13,078 --> 00:24:14,371 ప్యారిస్ లో మంచి అవకాశాలున్నాయి. 364 00:24:15,080 --> 00:24:16,498 నాతో వచ్చేయ్. 365 00:24:18,458 --> 00:24:19,710 నేనే నీ ఆచూకీని కనుగొని, వస్తా. 366 00:24:20,711 --> 00:24:22,588 ఎప్పుడు కూడా అంతే, కదా? 367 00:24:25,090 --> 00:24:27,718 జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉంటావని నాకు మాటివ్వవా? 368 00:24:27,718 --> 00:24:28,802 నేను జాగ్రత్తగా ఉంటా. 369 00:24:53,160 --> 00:24:55,495 ఈ కిటికీకి తాళం వేసి ఉంచమని చెప్పా కదా. 370 00:24:55,495 --> 00:24:56,788 నువ్వు బాగానే ఉన్నావా? 371 00:24:58,207 --> 00:24:59,208 హా. 372 00:25:00,209 --> 00:25:02,002 ఆఫీసర్ డేవిస్ గురించి వార్తల్లో చూశా. 373 00:25:02,503 --> 00:25:03,837 ఏమైంది? 374 00:25:04,588 --> 00:25:06,256 ఏం జరిగిందో వార్తల్లో చూశావు అన్నావుగా. 375 00:25:06,840 --> 00:25:09,218 దాని... దాని గురించి మాట్లాడాలని నాకు లేదు. 376 00:25:09,843 --> 00:25:10,928 సరే. 377 00:25:13,639 --> 00:25:14,890 నువ్వు సాధించావు. 378 00:25:14,890 --> 00:25:18,393 బాల్టిమోర్ లో, హత్య కేసులని చూసుకొనే తొలి నల్లజాతి డిటెక్టివ్ అయ్యావు. 379 00:25:19,436 --> 00:25:20,646 నీ రోజు ఎలా గడిచింది? 380 00:25:22,606 --> 00:25:23,607 క్షమించు. 381 00:25:27,778 --> 00:25:30,614 నీ ముందు కొత్త మిస్ హెల్ప్ లైన్ ఉంది. 382 00:25:30,614 --> 00:25:31,698 మిస్ హెల్ప్ లైన్? 383 00:25:32,407 --> 00:25:35,577 నేను ఇప్పుడు "బాల్టిమోర్ స్టార్"లో ఉద్యోగిని. 384 00:25:37,204 --> 00:25:40,541 వెయ్యి అడుగుల ప్రయాణమైనా ఒక అడుగుతోనే మొదలవ్వాలని అంటుంటారు కదా, 385 00:25:40,541 --> 00:25:43,961 నా ప్రయాణం ఎన్వలప్ ని కట్ చేయడంతో మొదలవుతుంది అనుకుంటా. 386 00:25:43,961 --> 00:25:45,629 - మిస్ హెల్ప్ లైన్. - హా. 387 00:25:45,629 --> 00:25:46,964 ఓసారి చూపించు. 388 00:25:49,091 --> 00:25:51,009 ఎన్వలప్ ని కట్ చేస్తే అయ్యే గాయమే అది. 389 00:25:53,804 --> 00:25:57,224 మిస్ హెల్ప్ లైన్, పనిలో భాగంగా రిస్కులు ఎన్ని ఉన్నా కానీ, 390 00:25:58,016 --> 00:26:02,104 ఎన్వలప్స్ ని తెరవడానికి సురక్షితమైన మార్గం ఏదోకటి ఉండే ఉంటుందిగా. 391 00:26:19,413 --> 00:26:20,414 థ్యాంక్యూ. 392 00:26:20,914 --> 00:26:22,875 మన కొత్త ఉద్యోగాల సందర్భంగా మనం వేడుక చేసుకోవాలి. 393 00:26:24,334 --> 00:26:25,460 ఇప్పుడు మనం చేసింది అదే కదా. 394 00:26:38,974 --> 00:26:40,017 ఇది బాగుంది. 395 00:26:42,519 --> 00:26:44,980 మనం మాట్లాడుకోవాల్సిన పని ఉండదు కాబట్టే ఇది బాగుంది అంటావా? 396 00:26:44,980 --> 00:26:46,607 మాట్లాడటానికి నేనేం భయపడట్లేదు. 397 00:26:46,607 --> 00:26:48,442 మరి ఏం జరిగిందో నాకు ఎందుకు చెప్పట్లేదు నువ్వు? 398 00:26:48,442 --> 00:26:51,945 నేనేం మాట్లాడినా నువ్వు దాన్ని నీలాభం కోసం ఉపయోగించుకుంటావని అనిపించింది, అందుకే మాట్లాడట్లేదేమో. 399 00:26:51,945 --> 00:26:53,405 దేని కోసం ఉపయోగించుకుంటా? 400 00:26:56,617 --> 00:27:00,454 ఎలాగో చూద్దాం. నేను చెప్పిన దాన్ని మ్యాడలీన్ మోర్గన్ స్టర్న్ ఎలా ఉపయోగించుకోవచ్చు? 401 00:27:01,538 --> 00:27:02,873 హా, తను... 402 00:27:02,873 --> 00:27:06,960 తనకి ఈ మధ్యే పరిచయమైన, వార్తాపత్రికలో పని చేసే వ్యక్తికి కొంత సమాచారం తను ఇవ్వవచ్చు. 403 00:27:06,960 --> 00:27:10,589 నీకేం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నా, అందుకే నిన్ను అడుగుతున్నా. 404 00:27:10,589 --> 00:27:12,299 అప్పుడప్పుడూ నీ ఉద్దేశమేంటో చెప్పడం కష్టంలే. 405 00:27:14,343 --> 00:27:15,344 నీకు నాపై నమ్మకం లేదు. 406 00:27:15,344 --> 00:27:17,429 లేదు. నీ అసలైన వ్యక్తిత్వం విషయంలో నాకు నమ్మకం ఉంది. 407 00:27:17,429 --> 00:27:20,516 నీ మనస్సులోని భావాన్ని నేను రహస్యంగా ఉంచగలనన్న నమ్మకం నీకు లేదు. 408 00:27:23,810 --> 00:27:28,023 నా ఆశ ఫలితంగా ఒకరు చనిపోయారని అనిపిస్తోంది. 409 00:27:30,108 --> 00:27:33,320 అతను నాకు స్నేహితుడేమీ కాదు, కానీ నా భాగస్వామి అతను. 410 00:27:36,365 --> 00:27:37,950 ఇందులో నీ తప్పేమీ ఉండుండదులే. 411 00:27:37,950 --> 00:27:41,036 చూడు, మనం దీని గురించి మాట్లాడకుండా ఉందామా? 412 00:28:01,014 --> 00:28:02,599 నువ్వు ఎప్పుడైనా ఏదైనా తప్పు చేశావా? 413 00:28:07,354 --> 00:28:09,439 ఉంగరం గురించి అబద్ధం చెప్పాను. 414 00:28:11,316 --> 00:28:12,943 నేను అలా ఎందుకు చేశానంటే... 415 00:28:12,943 --> 00:28:14,152 - లేదు. - ఏంటి? 416 00:28:14,152 --> 00:28:16,363 ఆ విషయం నాకు తెలుసని నీకూ తెలుసు, మ్యాడీ. 417 00:28:16,363 --> 00:28:17,656 నాకది తెలుసని నీకు కూడా తెలుసు. 418 00:28:18,240 --> 00:28:20,075 - నిజంగానా? - అవును, నీకు తెలుసు. 419 00:28:27,749 --> 00:28:33,213 నేను పడక పంచుకొన్న వ్యక్తుల్లో మొదటి వాడు నా భర్త కాదని నా భర్తకి తెలీదు. 420 00:28:38,844 --> 00:28:39,970 నేను ఎన్నో వ్యక్తిని? 421 00:28:43,599 --> 00:28:44,600 మూడవ వ్యక్తివి. 422 00:28:46,435 --> 00:28:48,937 కానీ నీకు అనిపించగానే, నువ్వు పడక పంచుకున్న మొదటి వ్యక్తిని నేనే కదా? 423 00:28:48,937 --> 00:28:51,023 ఇంకా అత్యంత నిరాడంబరమైన వాడివి కూడా నువ్వే. 424 00:28:51,023 --> 00:28:52,691 నిరాడంబరమైనవాడి కన్నా కూడా నిజాయితీపరుడిని. 425 00:28:52,691 --> 00:28:54,943 బాబోయ్, పాపా, నీ జుట్టుకు ఏమైంది ఇవాళ? 426 00:28:54,943 --> 00:28:57,905 హెయిర్ స్టయిల్ చెడిపోకుండా ఉండటానికి స్ప్రే వేసుకున్నా. 427 00:28:58,947 --> 00:29:00,240 నాకొక మహిళ తెలుసు... 428 00:29:00,240 --> 00:29:02,743 - నీకు చాలా మంది మహిళలే తెలిసుంటారులే. - హెయిర్ స్టయిల్ విషయంలో. 429 00:29:02,743 --> 00:29:05,829 తను నీ జుట్టును ఐరన్ చేయగలదు, అప్పుడు ఇలా స్ప్రే చేసుకొనే బాధ నీకు తప్పుతుంది. 430 00:29:05,829 --> 00:29:08,457 నీకు అందంగా కనిపించాలని స్ప్రే వేసుకున్నా, మిస్టర్ డిటెక్టివ్. 431 00:29:09,374 --> 00:29:10,542 నాకది నచ్చింది. 432 00:29:11,335 --> 00:29:13,462 మిస్టర్ డిటెక్టివ్. 433 00:29:13,462 --> 00:29:15,964 - అవును, మిస్టర్ డిటెక్టివ్. - మళ్లీ చెప్పు. 434 00:29:16,465 --> 00:29:19,843 మిస్టర్ డిటెక్టివ్. మిస్టర్ డిటెక్టివ్. 435 00:29:19,843 --> 00:29:23,847 ఇక నీ ఇతర భాగాల సంగతి చూసుకోవడంలో మునిగిపోతాను, మిసెస్ హెల్ప్ లైన్. 436 00:29:25,891 --> 00:29:27,476 ఈ పని ఆపి నీ జుట్టు చూడమంటావా? 437 00:29:27,476 --> 00:29:28,393 - వద్దు. - సరే. 438 00:29:28,393 --> 00:29:30,479 నేను ఈ పని ఆపి నీ జుట్టు చూడాలని నీకు ఉంది కదా? 439 00:29:30,979 --> 00:29:32,189 - లేదు. - ఇక్కడ ఆపనా? 440 00:29:32,189 --> 00:29:33,398 వద్దు, ఆపకు. 441 00:29:33,982 --> 00:29:35,317 - మరి ఇక్కడ? - వద్దు. 442 00:29:38,278 --> 00:29:39,279 వద్దు. 443 00:29:42,324 --> 00:29:44,159 వద్దు. ఆలన్, వద్దు. 444 00:29:44,159 --> 00:29:45,577 ఒకసారి నిన్ను అనుభవించనివ్వు, ఒక నిమిషానికే. 445 00:29:45,577 --> 00:29:46,662 ఆగు, ఆలన్. 446 00:29:47,412 --> 00:29:48,705 ఆలన్, ఆగు! 447 00:29:50,499 --> 00:29:52,000 ఆగమని నువ్వు ఇతర మగవాళ్లకి చెప్పలేదే. 448 00:29:52,000 --> 00:29:53,627 వేరే మగవాళ్లు ఎవరూ లేరు. 449 00:29:55,045 --> 00:29:57,548 నాకొక అవకాశం ఇవ్వు, నీకు కూడా సుఖం అందించగలను. 450 00:29:57,548 --> 00:29:58,507 కాస్త... 451 00:30:00,217 --> 00:30:02,177 ఇదుగో. నా బట్టల మీద కానిచ్చేయ్. 452 00:30:02,177 --> 00:30:04,471 నా డ్రెస్ మీద రుద్దుకో. 453 00:30:23,448 --> 00:30:24,825 నీకు అమెరికన్ ఫుట్ బాల్ అంటే ఇష్టమా? 454 00:30:26,326 --> 00:30:27,911 కోల్ట్స్ గెలిచేటప్పుడు మాత్రమే నచ్చుతుంది. 455 00:30:28,996 --> 00:30:32,207 శనివారం నాడు జరిగే క్రిస్మస్ ఆటకి నా దగ్గర రెండు టికెట్లు ఉన్నాయి. 456 00:30:32,207 --> 00:30:35,836 మనం అక్కడ కలుసుకొని, అపరిచితుల్లా నటిస్తూ కలిసి చూడవచ్చని నాకు అనిపించింది. 457 00:30:37,504 --> 00:30:39,006 ఆఫర్ చాలా బాగుంది, 458 00:30:40,257 --> 00:30:41,800 కానీ అలాంటి దానికి విరుద్ధంగా ఒక చట్టం ఉంది, 459 00:30:41,800 --> 00:30:43,093 దాన్ని నిలబెడతానని నేను ప్రతిజ్ఞ చేశాను. 460 00:30:44,011 --> 00:30:47,598 నీతో బయట తిరగాలనుంది నాకు. 461 00:30:47,598 --> 00:30:50,017 ఎప్పుడూ ఇక్కడే బందీలుగా ఉంటున్నాం మనం అనిపిస్తూ ఉంటుంది. 462 00:30:50,017 --> 00:30:52,686 మ్యాడీ, మన గురించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే, మనిద్దరకీ జైలు శిక్ష తప్పదు. 463 00:30:52,686 --> 00:30:54,771 - నీ కొడుకుని తీసుకెళ్లు. - కొడుకులని సరిగ్గా పెంచితే, 464 00:30:54,771 --> 00:30:57,858 వాళ్లు పెద్దయ్యాక, మన ముఖాన్ని కూడా చూడరు. 465 00:30:59,610 --> 00:31:01,570 లేదు, అది నిజం కాదు. 466 00:31:05,073 --> 00:31:06,325 ఆ కిటికీని లాక్ చేసి పెట్టు. 467 00:31:13,707 --> 00:31:18,295 తలుచుకుంటే నేను ఫెర్డీ ప్లాట్ ని ప్రేమలో పడేసి ఉండే దాన్ని అని తెలిస్తే, గుండె పగిలి ఏడ్చే దానివా? 468 00:31:20,172 --> 00:31:21,340 నీకంత లేదులే. 469 00:31:22,466 --> 00:31:25,761 నీకు అతని మీద ప్రేమ కన్నా నా గాథ మీదే ప్రేమ ఎక్కువ. 470 00:31:27,179 --> 00:31:29,306 నువ్వే తన కలల రాణివని అతను ఫీల్ అయిపోతున్నాడు, 471 00:31:30,933 --> 00:31:35,229 కానీ నాలాగే, అతను కూడా పప్పులో కాలేశాడు. 472 00:31:38,565 --> 00:31:40,275 నువ్వంతా సెట్ చేసుకున్నావా? 473 00:31:40,275 --> 00:31:41,902 - హా. - నేను మనస్సు మార్చుకున్నా. 474 00:31:41,902 --> 00:31:45,906 ఈ పనిని నేను ఉత్త పుణ్యానికి చేయను. నువ్వు మాయమైపోయే ముందు, నా వాటా నాకు ఇచ్చిపో. 475 00:31:45,906 --> 00:31:47,199 ఎక్కడికి వచ్చి ఇవ్వాలో చెప్పు. 476 00:31:47,199 --> 00:31:51,203 అర్ధరాత్రి పార్కులో కలువు, అక్కడ నాకు రావాల్సింది నేను తీసుకుంటా. 477 00:31:51,787 --> 00:31:53,372 నాకు కూడా కలలు ఉన్నాయి, క్లియో. 478 00:32:04,925 --> 00:32:09,680 {\an8}క్రిస్మస్ ముందు రోజు 479 00:32:36,623 --> 00:32:40,711 {\an8}మ్యాడలీన్ మోర్గన్ స్టర్న్ 718 హాఫ్మన్స్ - బాల్టిమోర్, మేరీల్యాండ్ 480 00:32:42,838 --> 00:32:44,089 "హాఫ్మన్." 481 00:32:57,394 --> 00:32:59,021 - పద, పద. త్వరగా కానివ్వు. - ఒక నిమిషం. 482 00:32:59,021 --> 00:33:00,314 ఇక బెట్స్ ని స్వీకరించవద్దు. 483 00:33:08,113 --> 00:33:09,740 చివరి ల్యాప్ నడుస్తోంది. కానివ్వండి. 484 00:33:18,540 --> 00:33:20,292 హలో? ఏంటి? 485 00:33:23,128 --> 00:33:24,129 సరే. థ్యాంక్యూ. 486 00:34:16,931 --> 00:34:18,058 నాకు ఇది వద్దు. 487 00:34:18,058 --> 00:34:19,309 పక్కానా? 488 00:34:20,101 --> 00:34:21,687 ఇది నీకు చాలా బాగుంది. 489 00:34:21,687 --> 00:34:23,480 అతగాడు ఇచ్చేది ఏదీ నాకు వద్దు. 490 00:34:25,565 --> 00:34:27,317 నీకు కోపం ఉండేది షెల్ మీదే అంటావా? 491 00:34:27,900 --> 00:34:29,110 దయచేసి మళ్లీ మొదలుపెట్టకు. 492 00:34:30,821 --> 00:34:34,949 నాన్న వెళ్లిపోయినప్పుడు, నువ్వు చాలా నెలలు అసలు మంచం మీద నుండి దిగనేలేదని గుర్తుందిగా? 493 00:34:34,949 --> 00:34:37,744 కదలలేకపోయావు. మాట్లాడలేకపోయావు. 494 00:34:40,371 --> 00:34:42,165 ఆహారం తెచ్చినా, తినేదానివి కాదు. 495 00:34:43,375 --> 00:34:48,088 నీకోసం పాటలు పాడే దాన్ని, కథలు చెప్పే దాన్ని, కానీ నువ్వు వినేదానివి కాదు. 496 00:34:50,841 --> 00:34:52,634 అసలు నన్ను పట్టించుకొనేదానివే కాదు. 497 00:34:55,554 --> 00:34:57,764 అప్పుడు నీ అవసరం నాకు ఉంది, అమ్మా. 498 00:35:00,559 --> 00:35:03,187 నాన్న వెళ్లిపోవడానికి కారణం నేను కాదని నీ నోటితో నువ్వు చెప్పడం నాకు కావాలి. 499 00:35:11,653 --> 00:35:14,364 దానికి కారణం నేను కాదని ఇప్పటికీ నువ్వు నాకు చెప్పలేకపోతున్నావు. 500 00:35:18,577 --> 00:35:20,412 అదెవరి తప్పూ కాదు. 501 00:35:21,496 --> 00:35:23,040 అంతా దైవేచ్చ ప్రకారమే జరుగుతుంది. 502 00:35:32,090 --> 00:35:33,509 క్రిస్మస్ శుభాకాంక్షలు, అమ్మా. 503 00:35:34,676 --> 00:35:36,428 ఏంటి సంగతి, బంగారం? 504 00:35:36,929 --> 00:35:38,889 - క్రిస్మస్ శుభాకాంక్షలు. - చెప్పు. 505 00:35:44,144 --> 00:35:45,229 నాన్న వచ్చాడు! 506 00:35:48,524 --> 00:35:49,733 నాన్నా! 507 00:35:50,275 --> 00:35:51,527 మాకు శాంటా కానుకలు తెచ్చాడు. 508 00:35:51,527 --> 00:35:53,362 శ్లాపీ "డార్క్" జాన్సన్... 509 00:35:53,862 --> 00:35:57,157 హొ హొ హో! ఏంటి... ఏంటి సంగతి, బంగారం? 510 00:35:57,157 --> 00:35:59,201 ఏంటి నీ వేషం ఇలా ఉంది? 511 00:35:59,201 --> 00:36:00,661 ఈరాత్రికి ఒక షో చేస్తున్నాను, అమ్మా. 512 00:36:00,661 --> 00:36:02,204 నేనేమీ నీ అమ్మని కాదు. 513 00:36:02,204 --> 00:36:05,624 శ్లాపీ, పిచ్చోడిలా డ్రెస్ వేసుకొని వచ్చే పనైతే, నా ఇంట్లోకి రాకు. 514 00:36:05,624 --> 00:36:07,876 - బాగా చెప్పావు. - మిమ్మల్ని అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. 515 00:36:07,876 --> 00:36:10,712 నేను ఇక్కడికి రావడం మీ అందరికీ ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ మీ కోసం నేను కానుకలు తెచ్చా. 516 00:36:10,712 --> 00:36:12,005 ఏంటది? 517 00:36:12,756 --> 00:36:13,882 మ్యాక్ అండ్ చీజ్ తెచ్చా. 518 00:36:13,882 --> 00:36:16,468 అవి పచ్చిగా ఉంటే నీకు ఇష్టముండదని నాకు తెలుసు. 519 00:36:16,468 --> 00:36:18,554 ఆహా. మ్యాక్ అండ్ చీజ్ తో 520 00:36:18,554 --> 00:36:20,347 - ఇక్కడికి రావడం ఏం బాగాలేదు. - అరె, మెర్వా, 521 00:36:20,347 --> 00:36:23,308 ఇతను ఎలాగూ తెచ్చేశాడు కదా, వృథా చేయడం ఎందుకు చెప్పు. 522 00:36:23,308 --> 00:36:25,561 - నేను తీసుకుంటాలే, శ్లాపీ. థ్యాంక్యూ. - థ్యాంక్యూ. 523 00:36:25,561 --> 00:36:27,521 - ఒకటి చెప్పనా... - ఐసయ్య? 524 00:36:27,521 --> 00:36:28,897 మ్యాక్ అండ్ చీజ్, మెర్వా. 525 00:36:28,897 --> 00:36:29,982 వచ్చి మాతో ఆడుకో. 526 00:36:32,609 --> 00:36:33,861 ఒకసారి ఎలా ఉన్నావో చూసుకో. 527 00:36:38,198 --> 00:36:39,199 నిన్ను మిస్ అయ్యాను. 528 00:38:12,668 --> 00:38:15,003 అసాధారణంగా మిల్టన్ ఇంకా రాలేదేంటి! ఎక్కడున్నాడు? 529 00:38:15,003 --> 00:38:17,214 మిల్టన్ రావట్లేదు. 530 00:38:17,214 --> 00:38:18,841 మిల్టన్ ఎందుకు రావాలి, హా? 531 00:38:18,841 --> 00:38:20,425 నీ జుట్టుని ఏం చేసుకున్నావు? 532 00:38:20,425 --> 00:38:22,886 కొత్త హెయిర్ స్టయిల్ ని ప్రయత్నిస్తున్నానంతే. 533 00:38:22,886 --> 00:38:24,847 ఈమధ్య కొత్తగా చాలానే ప్రయత్నిస్తున్నావు కదా. అవి చాలట్లేదా? 534 00:38:24,847 --> 00:38:25,973 సేథ్... 535 00:38:29,977 --> 00:38:31,562 హానకా శుభాకాంక్షలు 536 00:38:35,732 --> 00:38:36,942 మనం ఈ కొవ్వొత్తులని 537 00:38:36,942 --> 00:38:39,945 - హానకా గొప్పదనాన్ని స్మరించుకోవడానికి వెలిగిస్తున్నాం... - మళ్లీ నీ ముఖం చూడాలని నాకు లేదు. 538 00:38:41,530 --> 00:38:44,575 ...మన కష్ట సమయాల్లో కూడా ఇతరుల ప్రయోజనాల కోసమే పని చేస్తూ, ఉన్నతంగా వ్యవహరిస్తున్నామనే దాన్ని 539 00:38:45,367 --> 00:38:46,743 ఇది మనకి గుర్తు చేస్తుంది. 540 00:38:57,963 --> 00:38:59,006 ఆమెన్. 541 00:39:00,507 --> 00:39:02,968 - ఏమేం తిందాం? - హానకా శుభాకాంక్షలు, మ్యాడీ. 542 00:39:02,968 --> 00:39:05,053 హానాకా శుభాకాంక్షలు, ఇతైల్, రోజ్. 543 00:39:05,053 --> 00:39:07,639 అందరూ నీ ఆర్టికల్ గురించే మాట్లాడుకుంటున్నారు, మ్యాడీ. అభినందనలు. 544 00:39:07,639 --> 00:39:09,933 - థ్యాంక్యూ. - కానీ నీ పేరు ఎక్కడో ఉంది, కనబడనే లేదు అసలు. 545 00:39:09,933 --> 00:39:11,852 ఈసారి, ప్రముఖంగా కనిపిస్తుందిలే. 546 00:39:11,852 --> 00:39:14,104 ఈసారి నుండి మోర్గన్ స్టర్న్ పేరును వాడాలని అనుకుంటున్నా, అది నా పుట్టింటి... 547 00:39:14,104 --> 00:39:15,856 నిజానికి, అది మా అమ్మ పేరు. 548 00:39:16,857 --> 00:39:20,152 అమ్మ పేరంటే, ఆమె భర్త పేరే కదా? 549 00:39:20,152 --> 00:39:22,863 అతగాడు చెప్పినవన్నీ నిజాలు కాదు కదా? 550 00:39:22,863 --> 00:39:25,949 మన అమెరికన్ పౌరులకు హాని కలిగించేలా మన సైన్యం ఎప్పటికీ వ్యవహరించదని శామ్ అంటున్నాడు. 551 00:39:25,949 --> 00:39:27,451 మరి నీకేం అనిపిస్తుంది? 552 00:39:27,451 --> 00:39:29,786 - నాకా? - అవును. నీకేం అనిపిస్తోంది? 553 00:39:29,786 --> 00:39:30,871 నాకేం అనిపిస్తుందో చెప్తా ఆగు. 554 00:39:32,039 --> 00:39:34,750 మ్యాడీ మోర్గన్ స్టర్న్ పేరు పేపరులో పడాలని తన చిరకాల స్వప్నం, అంతే కదా? 555 00:39:34,750 --> 00:39:35,667 ఆలన్... 556 00:39:35,667 --> 00:39:37,794 అలా జరగడానికి నువ్వు ఏమైనా చేస్తావు, కదా? 557 00:39:37,794 --> 00:39:40,214 నా నుండి నా కూతురిని దూరం చేసిన హంతకుడిపై 558 00:39:40,214 --> 00:39:42,591 సానుభూతి కలిగించేంత నీచమైన పని కూడా చేస్తావు కదా. 559 00:39:42,591 --> 00:39:44,927 - ఆలన్, కాస్త మనం... - మాట్లాడకు. నా పేరు పలికే అర్హత కూడా లేదు నీకు. 560 00:39:44,927 --> 00:39:46,553 ఇంకెప్పుడూ నా పేరు పలకకు! 561 00:39:47,429 --> 00:39:50,682 ఇంకెప్పటికీ నా కుటుంబంలోని ఏ ఒక్కరి పేరు కూడా నువ్వు పలకకు. 562 00:39:52,684 --> 00:39:56,063 కాస్త అయినా సంస్కారవంతంగా వ్యవహరించి, ఇక్కడి నుండి వెళ్లిపో. 563 00:39:57,189 --> 00:39:58,440 - నన్ను క్షమించు... - నువ్వు వెళ్లిపోవాలి! 564 00:39:58,440 --> 00:39:59,942 క్షమించు. 565 00:40:00,609 --> 00:40:02,277 నేను ఎక్కడికీ వెళ్లను, 566 00:40:02,778 --> 00:40:07,950 తనని నా కన్న కూతురిలానే చూస్తున్నానని నీకు అర్థమవ్వాలని కోరుకుంటున్నా, 567 00:40:07,950 --> 00:40:10,494 నిజాన్ని వెలికితీసే దాకా నేను ఆగను. 568 00:40:11,411 --> 00:40:13,413 కానీ మాకు నిజం తెలుసుగా, మ్యాడీ. 569 00:40:13,413 --> 00:40:15,374 ఇక్కడున్న వాళ్లందరికీ నిజం తెలుసు. 570 00:40:15,374 --> 00:40:17,960 కల్లలైన నీ కలలను నువ్వు మళ్లీ సాకారం చేసుకోవాలనుకుంటున్నావంతే, 571 00:40:17,960 --> 00:40:21,672 దాని కోసం నా పాప మృత్యువును వాడుకుంటున్నావు. 572 00:40:22,297 --> 00:40:23,298 ఎంత ధైర్యం నీకు! 573 00:40:31,181 --> 00:40:32,933 అతను కడుపులో ఉన్న కోపాన్నంతా కక్కేశాడు, కదా? 574 00:40:32,933 --> 00:40:35,561 నువ్వేమీ మాట్లాడలేదే, అమ్మా. నువ్వు కూడా ఏమీ మాట్లాడలేదే, సేథ్. 575 00:40:35,561 --> 00:40:38,522 ఏం చెప్పమంటావు? హా? నాకు అతనిపైనే సానుభూతి ఉంది. 576 00:40:49,950 --> 00:40:53,036 ఉంటాను నారీమణులారా, నా ఆహారం చల్లబడిపోతోంది, 577 00:40:53,036 --> 00:40:56,164 పైగా, ఇటీవలి కాలంలో ఇంట్లో వంట చేయట్లేదు. 578 00:40:56,707 --> 00:40:57,708 కాబట్టి... 579 00:40:58,667 --> 00:41:00,169 హానకా శుభాకాంక్షలు. 580 00:41:00,836 --> 00:41:02,087 సేథ్? 581 00:41:02,921 --> 00:41:03,922 సేథ్? 582 00:41:16,518 --> 00:41:17,519 ఛ! 583 00:41:35,537 --> 00:41:37,039 సూట్ కేసులో ఏముందేంటి? 584 00:41:39,499 --> 00:41:41,168 ఇది డోరాకి కానుక. 585 00:41:41,168 --> 00:41:42,836 తను ఊరు వదిలేసి వెళ్లిపోతోంది కదా... 586 00:41:47,132 --> 00:41:48,550 నేను కూడా ఒక కానుక తెచ్చా. 587 00:41:48,550 --> 00:41:49,635 ఇప్పుడు నిజంగా తెచ్చావా? 588 00:41:50,969 --> 00:41:53,430 నా జేబులో ఒక వెచ్చని కుకీ ఉంది. అది నీకు కావాలా? 589 00:41:54,556 --> 00:41:55,641 ఎందుకు వెచ్చగా అయింది అది? 590 00:41:56,183 --> 00:41:57,351 నేను దాని మీద కూర్చున్నా, 591 00:41:58,101 --> 00:42:00,896 - కానీ ఇంకా కాస్త తడిగానే ఉంది, విరిగిపోలేదు. - నీ గురించి తెలిసి కూడా, అడిగా చూడు. 592 00:42:00,896 --> 00:42:03,106 - ఈ ఊర్లో ఆ కుకీలే టాప్. - నువ్వు నాకెప్పుడూ ఏమీ తేలేదు. 593 00:42:03,106 --> 00:42:04,274 ఇది క్రిస్మస్. 594 00:42:05,526 --> 00:42:07,903 - నీకొక సారి ప్యాంటీలు ఇచ్చాగా. - ఏ ప్యాంటీలు? 595 00:42:07,903 --> 00:42:09,780 వెనుక వైపు చిన్న రంధ్రం ఉండే ఫ్రెంచి ప్యాంటీని. 596 00:42:10,656 --> 00:42:12,574 దాన్ని నువ్వు తెరవగానే, అది "గుడ్ ఈవినింగ్." 597 00:42:13,200 --> 00:42:14,451 "నేనే" అని అంటుంది. 598 00:42:14,451 --> 00:42:16,578 మళ్లీ అవెన్యూలో నాకు అవకాశం ఇస్తున్నారు. 599 00:42:19,456 --> 00:42:22,376 అవును. రెడ్ ఫాక్స్ లాంజ్ లో రెగ్యులర్ గా అన్నమాట. 600 00:42:29,383 --> 00:42:31,051 నాకు ఉద్యోగం దొరికింది, క్లియో. 601 00:42:33,554 --> 00:42:35,013 మరి నువ్వు మన ఇంటికి వచ్చేస్తున్నావా, లేదా? 602 00:42:40,143 --> 00:42:41,311 నేను రావాలని నిజంగా నీకు ఉందా? 603 00:42:42,104 --> 00:42:43,146 భలేదానివే. 604 00:42:44,565 --> 00:42:45,816 నువ్వు నన్ను మిస్ అవుతున్నావని తెలుసు. 605 00:42:49,945 --> 00:42:51,488 పిల్లలంత కాదు. 606 00:42:53,866 --> 00:42:54,908 సరే. 607 00:42:55,534 --> 00:42:56,660 వాళ్లని కూడా తీసుకొచ్చేయ్. 608 00:43:01,164 --> 00:43:02,374 ఏమైంది? 609 00:43:02,958 --> 00:43:04,376 ఏం లేదు... ఆనందంగా ఉందంతే. 610 00:43:22,978 --> 00:43:23,979 డోరాకి చెప్పు, 611 00:43:25,022 --> 00:43:26,690 "ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే, నవ్వే అవకాశం రాదు," అని. 612 00:44:37,386 --> 00:44:38,387 ఫెర్డీ? 613 00:44:39,888 --> 00:44:40,889 ఫెర్డీ ఎవరు? 614 00:44:43,100 --> 00:44:44,601 అతనొక పోలీస్ ఆఫీసర్. 615 00:44:46,645 --> 00:44:48,897 ఆ పోలీస్ ఆఫీసర్ ఇతనేనా? 616 00:44:48,897 --> 00:44:50,983 అవును, అతను ఏ క్షణమైనా రావచ్చు. 617 00:44:52,943 --> 00:44:54,486 నువ్వు నల్లవాడితో ఉంటున్నావా? 618 00:44:57,030 --> 00:44:59,700 నాతో ఏదో బంధం ఉందని నీకు అసలు అనిపించలేదు. 619 00:45:02,703 --> 00:45:05,414 నా కథ కోసం వచ్చావంతే నువ్వు. 620 00:45:05,414 --> 00:45:08,083 వద్దు, వద్దు! ఆ పని చేయకు! 621 00:45:14,715 --> 00:45:15,966 నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు? 622 00:45:16,466 --> 00:45:19,469 - నేనేం భయపడట్లేదు. - నా చేతిలో ఇది ఉందనా? 623 00:45:20,179 --> 00:45:25,058 ఫైర్ ఎగ్జిట్ కిటికీని తెరవడానికనే దీన్ని నేను తెచ్చాను, 624 00:45:25,934 --> 00:45:28,812 కానీ అది లాక్ చేసి లేదు, కాబట్టి దీన్ని వాడే అవసరం రాలేదు. 625 00:45:34,359 --> 00:45:35,652 మరేం పర్వాలేదులే. 626 00:45:37,196 --> 00:45:38,197 నేను నిన్ను క్షమించేస్తున్నా. 627 00:45:39,573 --> 00:45:43,535 అప్పుడప్పుడూ అందరమూ తప్పటడుగులు వేస్తాం. 628 00:45:44,953 --> 00:45:46,496 మనం బలహీనులం, తప్పటడుగులు వేస్తాం. 629 00:45:47,206 --> 00:45:48,415 వద్దు. 630 00:45:50,000 --> 00:45:53,378 మరేం పర్వాలేదు. నేను నిన్ను క్షమించేస్తున్నా. క్షమిస్తున్నా. నిన్ను క్షమించేస్తున్నా. 631 00:45:54,713 --> 00:45:57,966 నిన్ను క్షమించేస్తున్నా. నిన్ను క్షమించేస్తున్నా. క్షమించేస్తున్నా. 632 00:45:57,966 --> 00:45:59,384 నిన్ను క్షమిస్తున్నా, మ్యాడీ. 633 00:45:59,384 --> 00:46:02,262 నిన్ను క్షమించేస్తున్నా. 634 00:46:04,348 --> 00:46:05,807 నన్ను కూడా క్షమిస్తావా? 635 00:46:07,726 --> 00:46:09,561 అవును, నిన్ను క్షమిస్తున్నా, స్టెఫాన్. 636 00:46:12,564 --> 00:46:13,899 ఇదే సులువు కదా? 637 00:46:14,483 --> 00:46:15,484 ఏది? 638 00:46:16,276 --> 00:46:21,031 మనల్ని క్షమించుకోవడం కన్నా ఇతరులని క్షమించడం. 639 00:46:24,618 --> 00:46:25,661 ఎందుకు? 640 00:46:28,038 --> 00:46:29,289 నాకు తెలీదు. 641 00:46:32,543 --> 00:46:35,087 అందుకే దేవుడు మనకి ఇతరులని ఇచ్చాడేమో. 642 00:46:47,099 --> 00:46:51,603 మనిద్దరం ఎక్కడికైనా పారిపోయి కలిసి బతకవచ్చనే ఆశతో వచ్చాను. 643 00:46:52,688 --> 00:46:56,525 కానీ అది పిచ్చి ఆలోచన, కదా? 644 00:46:59,194 --> 00:47:00,821 క్షమించు, స్టెఫాన్. 645 00:47:15,460 --> 00:47:16,461 చాలా చలిగా ఉంది. 646 00:47:21,925 --> 00:47:26,471 ఇది నాకు పెద్దది, కానీ ఇది వేసుకుంటే, నీకు వెచ్చగా ఉంటుంది. 647 00:47:27,639 --> 00:47:29,016 - ఇది ఫెర్డీదా? - కాదు. 648 00:47:40,736 --> 00:47:44,573 నిన్ను కలవడానికి వచ్చినట్టు మా అమ్మకు చెప్పకు. 649 00:47:46,533 --> 00:47:48,619 తను అర్థం చేసుకోదు. 650 00:47:50,454 --> 00:47:52,372 నీ రహస్యాన్ని ఎవరికీ చెప్పను. 651 00:47:53,207 --> 00:47:54,333 నా రహస్యాన్ని కూడా ఎవరికీ చెప్పకు. 652 00:47:56,084 --> 00:47:58,128 - ఫెర్డీ గురించా? - అవును. 653 00:48:01,340 --> 00:48:02,341 బై, మ్యాడీ. 654 00:49:27,134 --> 00:49:32,055 నేను చేసే పాపం ఏమిటంటే చావడం, కానీ క్రీస్తు మరలా సజీవముగా లేచినట్టుగా 655 00:49:32,055 --> 00:49:35,809 నేను కూడా కొత్త జీవితం ప్రారంభించి ఆయన అడుగుజాడల్లో నడుస్తాను! 656 00:51:45,105 --> 00:51:47,107 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్