1 00:00:07,126 --> 00:00:09,293 హైరిస్క్‌కు దరఖాస్తు చేశావా? 2 00:00:09,751 --> 00:00:11,459 చేశాను. నువ్వు? 3 00:00:11,459 --> 00:00:12,376 అవును. 4 00:00:12,918 --> 00:00:16,418 బహుశా ఏదో ఒకరోజు, అన్నీ మార్చేసి లో రిస్క్‌కు వెళతానేమో. 5 00:00:16,418 --> 00:00:17,793 ప్యాకేజీలు బట్వాడా చేస్తా. 6 00:00:20,543 --> 00:00:23,168 లాభాల కోసం, లో రిస్క్‌కు వెళ్ళాలనుందా? 7 00:00:23,168 --> 00:00:24,418 - కాదు. - అంతేనేమో. 8 00:00:27,418 --> 00:00:29,168 సూపర్ హై రిస్క్ భిన్నంగా ఉండదు... 9 00:00:29,168 --> 00:00:30,084 భగవాన్! 10 00:00:30,084 --> 00:00:32,168 ...అదనపు లాభాలు బాగుంటాయి. 11 00:00:32,168 --> 00:00:33,584 చెల్లింపు వివరాలు 3,75,000 డాలర్లు 12 00:00:33,709 --> 00:00:36,959 మీ విషయాలను కంపెనీ చూసుకుంటుంది. మీరు అడిగితే చాలు. 13 00:01:28,709 --> 00:01:32,209 నీ తలపై తుపాకి పెట్టి ఉంది. నువ్వు కదిలావా, తల పేల్చేస్తాను. 14 00:01:32,209 --> 00:01:34,543 -"హాయ్‌హాయ్". - ఛ? నువ్వు అమెరికన్‌వా? 15 00:01:34,793 --> 00:01:36,293 "ఇటలీలో లేక్ కోమోకు వెళ్ళండి." 16 00:01:36,293 --> 00:01:37,459 కోమో సరస్సు 17 00:01:37,459 --> 00:01:40,168 {\an8}"అత్యంత విలువైన లక్ష్యం టాబీ హెల్లర్‌." 18 00:01:42,209 --> 00:01:43,834 - ఏయ్! కదలవద్దు! - ఏయ్, ఏయ్! 19 00:01:43,834 --> 00:01:45,793 - ఆగు, ఆగు. - శాంతించు. 20 00:01:45,793 --> 00:01:46,709 సరేనా? 21 00:01:47,334 --> 00:01:49,209 - నువ్వు ఎవరు? - నిన్ను కొట్టబోము. 22 00:01:49,209 --> 00:01:50,751 - ఏం జరుగుతోంది? - నోరు మూసుకో. 23 00:01:50,751 --> 00:01:51,834 - సిద్ధమా? - హా. 24 00:01:51,834 --> 00:01:54,918 - నన్ను చంపటానికి వచ్చారా? - కాదు, ప్రశాంతంగా ఉండు. 25 00:01:54,918 --> 00:01:57,543 - మేము నిన్ను గాయపరచము, సరేనా? - మీరు ఎవరు? 26 00:01:57,543 --> 00:01:58,668 ఇక్కడేం పని? 27 00:01:58,668 --> 00:02:00,959 - బాగా వేడి. - నన్ను చంపటానికి వచ్చారు కదా? 28 00:02:00,959 --> 00:02:04,001 - మాట్లాడకు. నిన్న ఏమీ చేయటంలేదు. - అమ్మో. అమ్మో. 29 00:02:04,001 --> 00:02:06,751 అవును. సరే, టోబీ, నిన్ను లేపుతున్నాం. 30 00:02:07,168 --> 00:02:08,209 ఎక్కడకు వెళుతున్నాము? 31 00:02:08,334 --> 00:02:09,334 ఎక్కడకు? 32 00:02:09,334 --> 00:02:10,834 - వేరే చోటుకు. - ఏమి చేస్తున్నాం? 33 00:02:10,959 --> 00:02:12,834 - మాతో వస్తున్నావు. - ఏమి చేస్తున్నాం? 34 00:02:13,834 --> 00:02:15,084 ఎక్కడకు తీసుకెళతారు? 35 00:02:16,001 --> 00:02:17,876 "నిర్దేశిత సురక్షిత ఇంటికి రవాణా. 36 00:02:18,918 --> 00:02:20,668 "ఆదేశాలకోసం వేచిఉండండి. ధన్యవాదాలు." 37 00:02:20,668 --> 00:02:23,584 మీరు నన్ను చంపాలనుకుంటే, ఇక్కడే చంపేయండి. 38 00:02:24,334 --> 00:02:28,001 - ఇప్పటికే చచ్చిపోయాను. చనిపోయాను. - దేవుడా, ప్రశాంతంగా ఉండు. 39 00:02:28,001 --> 00:02:29,751 - ఎక్కడకు పోతున్నాం? - కారెక్కు. 40 00:02:29,751 --> 00:02:31,168 - ఆమె మాట విను. - నీ తల చూసుకో. 41 00:02:31,168 --> 00:02:32,459 ఇది బాగోలేదు. 42 00:02:32,459 --> 00:02:34,001 సరే, ఏయ్, ఏయ్! 43 00:02:34,001 --> 00:02:36,043 - నా కథ ముగిసింది. - నా మాట విను. 44 00:02:36,043 --> 00:02:37,293 నిన్ను గాయపరచబోము. 45 00:02:37,959 --> 00:02:39,751 నీకు సాయం చేయటానికి వచ్చాము. 46 00:02:39,751 --> 00:02:40,751 సరేనా? 47 00:02:41,584 --> 00:02:42,418 ఒట్టు. 48 00:02:43,918 --> 00:02:44,751 సరే. 49 00:02:47,126 --> 00:02:50,126 నేను ఈ సీట్ బెల్ట్ తర్వాత పెడతాను. 50 00:03:02,543 --> 00:03:07,543 మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ 51 00:03:29,084 --> 00:03:30,418 నిజంగా అందంగా ఉంది. 52 00:03:30,418 --> 00:03:31,793 మనం ఇక్కడ ఇల్లు తీసుకోవాలి. 53 00:03:31,793 --> 00:03:33,251 నువ్వు ఎప్పుడూ ఇదే అంటావు. 54 00:03:33,251 --> 00:03:35,376 - నేను ప్రతిసారీ... - అవును, అంటావు. 55 00:03:35,376 --> 00:03:36,293 ఎక్కడకు పోతున్నాం? 56 00:03:36,293 --> 00:03:38,001 సోమాలీ జైలు మాత్రం కాదు. 57 00:03:38,001 --> 00:03:41,876 - మనం సిడ్నీలో ఉన్నప్పుడు అన్నావు. - అవును, సిడ్నీలో అన్నాను. హా. 58 00:03:41,876 --> 00:03:42,918 నాకు ఎవరూ జవాబివ్వరా? 59 00:03:42,918 --> 00:03:45,793 - మొనాకో, అప్‌స్టేట్. - అందమైన ప్రదేశాలే... చెప్పా. 60 00:03:45,793 --> 00:03:49,376 అందంగా ఉందని అనిపించిన ప్రతిచోటా మనం ఇల్లు కొనాల్సిన అవసరంలేదు. 61 00:03:49,376 --> 00:03:52,084 కానీ ఈ ప్రదేశం వేరే. ఇది చాలా... 62 00:03:52,084 --> 00:03:54,126 - ఇదే కావలసింది అనిపిస్తోంది. - సరే. 63 00:03:54,126 --> 00:03:55,168 హలో? 64 00:03:57,418 --> 00:03:59,751 మనం ఎక్కడకు వెళుతున్నామో ఎవరైనా చెబుతారా? 65 00:04:01,209 --> 00:04:03,251 సురక్షిత చోటుకు వెళుతున్నాం, టోబీ. 66 00:04:03,251 --> 00:04:04,168 సరే. 67 00:04:06,001 --> 00:04:07,668 నిద్రపోవచ్చు కదా? 68 00:04:07,668 --> 00:04:09,793 ఎందుకు? నాకు ఏమీ కనబడటం లేదు. 69 00:04:11,459 --> 00:04:14,084 ఇక్కడకు నాకు సాయం చేయటానికి వచ్చారు, కదా? 70 00:04:14,084 --> 00:04:15,959 నాకు ఈ ముసుగు ఎందుకు? 71 00:04:17,543 --> 00:04:19,543 ఎవరైనా నాకు ఈ ముసుగు తీస్తారా? 72 00:04:24,668 --> 00:04:28,126 అబ్బా ఛ, ఈ ముసుగును తీసేయండి! 73 00:04:33,918 --> 00:04:36,001 - దొబ్బేయండి. - ఏయ్. ఏయ్. 74 00:04:36,001 --> 00:04:37,876 టోబీ, టోబీ, వద్దు. ఆగు! 75 00:04:37,876 --> 00:04:40,459 - టోబీ, ఆగు! - దొబ్బేయండి! ఈ చెత్త ఆపండి! 76 00:04:40,459 --> 00:04:43,126 - చైల్డ్ లాక్‌లు వేసి ఉన్నాయి. - అబ్బా ఛ! 77 00:04:43,459 --> 00:04:44,501 ఏయ్! 78 00:04:44,501 --> 00:04:46,793 నేను... ఓహ్, భగవాన్. 79 00:04:47,543 --> 00:04:48,626 ఓహ్, భగవాన్. 80 00:04:49,376 --> 00:04:51,834 నాకు ఇటీవల... నాకు ఇటీవల గుండెపోటు వచ్చింది. 81 00:04:52,459 --> 00:04:53,876 - నమ్మకు. - అది మళ్ళీ... 82 00:04:55,209 --> 00:04:56,543 మళ్ళీ వస్తున్నట్లుంది. 83 00:05:01,626 --> 00:05:02,834 అతను ప్రాణాలతో ఉండాలి. 84 00:05:07,126 --> 00:05:08,209 సరే, సరే. 85 00:05:08,876 --> 00:05:09,709 సరే. 86 00:05:12,293 --> 00:05:13,418 బాగానే ఉన్నావు, టోబీ. 87 00:05:24,376 --> 00:05:25,209 వావ్. 88 00:05:26,084 --> 00:05:28,293 ఊపిరి ఇప్పుడు బాగా ఆడుతున్నట్లుంది. 89 00:06:02,501 --> 00:06:03,668 మనం ఉండేది ఇక్కడేనా? 90 00:06:04,168 --> 00:06:05,001 అవును. 91 00:06:05,584 --> 00:06:06,668 ఎంతకాలం ఇక్కడ ఉండాలి? 92 00:06:06,668 --> 00:06:07,751 ప్రశ్నలు ఆపు. 93 00:06:07,751 --> 00:06:09,876 చేతుల కట్లు విప్పుతే, మూత్రం పోసుకోవాలి. 94 00:06:09,876 --> 00:06:12,376 - టోబీ, నేనేం చెప్పా... - టోబీ, కిందకుండు. 95 00:06:17,793 --> 00:06:18,793 మనం బయటపడాలి. 96 00:06:35,168 --> 00:06:36,626 టోబీ, వీళ్ళు ఎవరు? 97 00:06:37,334 --> 00:06:38,709 ఎందుకు వెంటాడుతున్నారు? 98 00:06:39,293 --> 00:06:40,543 చెప్పటం కష్టం. 99 00:06:43,668 --> 00:06:44,751 వెనక వస్తున్నారు. 100 00:06:49,626 --> 00:06:51,043 - బాగానే ఉన్నావా? - అవును, అవును. 101 00:06:51,043 --> 00:06:52,376 వాళ్ళను తప్పించుకోవాలి. 102 00:06:52,376 --> 00:06:54,001 టోబీ, కిందకు ఉండు! 103 00:07:01,918 --> 00:07:03,876 వాళ్ళు నీకోసమే చూస్తున్నారు. 104 00:07:06,293 --> 00:07:08,876 పాపా, వాళ్ళను కాస్త నిలువరించగలవా? 105 00:07:08,876 --> 00:07:10,043 అలాగే. 106 00:07:14,543 --> 00:07:15,459 అబ్బా. 107 00:07:18,334 --> 00:07:19,959 మనం ఈ కొండనుంచి దిగాలి. 108 00:07:21,001 --> 00:07:22,459 టోబీ, తల వంచు. 109 00:07:35,709 --> 00:07:36,834 దాని పని చూస్తావా? 110 00:07:37,751 --> 00:07:38,584 జాగ్రత్త. 111 00:07:43,293 --> 00:07:44,334 బాగా చేశావు. 112 00:07:44,334 --> 00:07:45,543 ధన్యవాదాలు, బేబీ. 113 00:07:45,543 --> 00:07:46,626 ఆగు. 114 00:08:03,501 --> 00:08:04,709 బాగా చేశావు, బేబీ. 115 00:08:04,709 --> 00:08:05,918 ఇక్కడ తిరుగు. 116 00:08:23,501 --> 00:08:25,334 - వెళ్ళు! - అక్కడ పెళ్ళి జరుగుతోంది. 117 00:08:25,334 --> 00:08:28,251 - వేగం పెంచు, వాళ్ళే తప్పుకుంటారు. - నేను చూస్తాను. 118 00:08:32,459 --> 00:08:35,209 జరగండి, వెళ్ళాలి... పక్కకు జరగమని ఎలా చెప్పా... 119 00:08:37,334 --> 00:08:38,501 ఇది పని చేసింది. 120 00:08:44,668 --> 00:08:45,668 అబ్బా! 121 00:08:49,668 --> 00:08:50,501 వెళ్ళు! 122 00:08:57,584 --> 00:08:58,959 ఆగు. ఆగు! 123 00:09:17,834 --> 00:09:19,084 టోబీని తియ్యి! 124 00:09:23,001 --> 00:09:24,584 నీవు ప్రాణాలతో అవసరం, టోబీ. 125 00:09:30,501 --> 00:09:31,876 బయటకు. వెంటనే. 126 00:09:45,793 --> 00:09:47,293 మోకాళ్ళు నొప్పిగా ఉన్నాయి. 127 00:09:47,293 --> 00:09:48,626 బాగా నడుస్తున్నావు, టోబీ. 128 00:09:50,418 --> 00:09:52,501 పద. మనం ఇంకొద్దిగా వేగంగా కదలాలి. 129 00:10:00,334 --> 00:10:03,043 - ఆ వంతెన ఎక్కితే మనం కనబడతాము. - ఒక ఉపాయం ఉంది. 130 00:10:11,626 --> 00:10:13,043 ఏమిటా ఉపాయం? 131 00:10:13,043 --> 00:10:13,959 పరిగెత్తు! 132 00:10:13,959 --> 00:10:14,876 ఛ! 133 00:10:19,251 --> 00:10:20,084 అక్కడ. 134 00:10:33,168 --> 00:10:34,459 రండి, రండి. 135 00:10:35,043 --> 00:10:36,209 నేను మూత్రం పోసుకోవాలి. 136 00:10:36,209 --> 00:10:37,584 లేదు, వీలు కాదు. 137 00:10:46,001 --> 00:10:47,001 బాగున్నావా? 138 00:10:49,334 --> 00:10:50,626 జాన్, ఉపాయం అన్నావుగా? 139 00:10:50,626 --> 00:10:52,251 మనం నీళ్ళ దగ్గరకు వెళ్ళాలి. 140 00:10:52,251 --> 00:10:53,584 - వెంటనే. - హా, సరే. 141 00:10:53,584 --> 00:10:56,751 - రా, పైకి లే. పద. - ఏమిటి? ఏమిటి? 142 00:11:00,459 --> 00:11:01,793 ఆగు. ఆగు! 143 00:11:01,793 --> 00:11:03,084 ఊపిరి అందటంలేదు. 144 00:11:03,876 --> 00:11:04,793 ఏయ్, ఏయ్. 145 00:11:05,459 --> 00:11:06,709 సరిగా నిలబడు. 146 00:11:06,709 --> 00:11:08,543 శ్వాస సరిగా తీసుకో, సరే. 147 00:11:08,543 --> 00:11:09,834 నిటారుగా నిలబడు. 148 00:11:09,834 --> 00:11:10,876 ఊపిరి తీసుకో. 149 00:11:11,543 --> 00:11:14,834 ముక్కుగుండా గాలి పీల్చి నోటిగుండా వదులు. మరోసారి. సరేనా? 150 00:11:18,293 --> 00:11:19,251 చూశావా? అంతే. 151 00:11:19,251 --> 00:11:20,793 - శాంతించు. - మనం వెళ్ళాలి. 152 00:11:20,793 --> 00:11:21,709 బాగున్నావా? 153 00:11:21,709 --> 00:11:23,084 సరే, ఇక పరిగెత్తు! 154 00:11:23,751 --> 00:11:24,584 పద. 155 00:11:46,626 --> 00:11:49,126 బాగానే ఉన్నావు, మిత్రమా. దాదాపు వచ్చేశాం. 156 00:11:50,376 --> 00:11:51,209 ఆగండి. 157 00:11:52,918 --> 00:11:56,043 కాదు, కాదు. సురక్షితం, సీఐఏ. 158 00:11:56,043 --> 00:11:59,834 మనం ఒకే వైపు. సమస్యేమీ లేదు. సరేనా? సరే. 159 00:12:05,709 --> 00:12:06,918 పదండి! పదండి! కదలండి! 160 00:12:12,418 --> 00:12:14,501 ఇక మెట్లు ఎక్కలేను, బాబూ. నావల్ల కాదు. 161 00:12:14,501 --> 00:12:17,168 అవును, ఎక్కగలవు. రా, సాయం చేస్తాను. ఫరవాలేదు. 162 00:12:21,001 --> 00:12:22,251 కాదు, కాదు, నా వల్ల... 163 00:12:24,834 --> 00:12:27,751 జేన్, వెనక్కి రా. రా. నేను పైన చూస్తాను. 164 00:12:35,834 --> 00:12:37,001 మనం ఇక్కడనుంచి దూకాలి. 165 00:12:37,001 --> 00:12:37,918 సరే. 166 00:12:40,626 --> 00:12:41,626 నేను దూకలేను. 167 00:12:41,626 --> 00:12:43,001 - దూకగలవు. - అవును, దూకగలవు. 168 00:12:43,001 --> 00:12:44,293 ఇది తేలిక. నన్ను చూడు. 169 00:12:44,293 --> 00:12:45,876 చాలా మెల్లగా. సరేనా? 170 00:12:48,959 --> 00:12:51,709 - తెలిసిందిగా. - దూకగలవు, టోబీ. రా. 171 00:12:51,709 --> 00:12:53,543 - త్వరగా. - ఓ కాలు వెయ్ మెల్లగా. 172 00:12:53,543 --> 00:12:55,251 - మనకు సమయం లేదు. - అంతే. 173 00:12:55,876 --> 00:12:57,251 మన తొందర అతనికి తెలుసు, కదా? 174 00:12:57,251 --> 00:12:59,501 ఫరవాలేదు, జాన్. సరే. 175 00:12:59,501 --> 00:13:02,626 నువ్వు వెంటనే నీ కాలు కింద పెట్టకపోతే. 176 00:13:02,626 --> 00:13:03,793 త్వరగా! 177 00:13:03,793 --> 00:13:05,668 అక్కడే ఉంది. నీ కాలు కిందే. 178 00:13:05,668 --> 00:13:07,668 - అంతే. - అవును. 179 00:13:07,668 --> 00:13:09,293 సరే. ఇంకొక్కటి. 180 00:13:10,126 --> 00:13:12,876 తేలికే... మెల్లగా. ఒక్క గెంతు. 181 00:13:12,876 --> 00:13:13,959 ఇంకొక్కటి. 182 00:13:15,293 --> 00:13:16,251 నువ్వు చేయగలవు. 183 00:13:17,251 --> 00:13:18,543 అబ్బా, నేను ఇది చేయలేను. 184 00:13:20,751 --> 00:13:22,501 - జాన్! బాగానే ఉన్నావా? - అక్కడ. 185 00:13:23,334 --> 00:13:24,293 వదులు! 186 00:13:27,043 --> 00:13:28,209 చూశావా? దూకేశావు. 187 00:13:33,751 --> 00:13:35,001 రా, వెళదాం. 188 00:13:36,293 --> 00:13:37,251 అబ్బా. 189 00:13:38,501 --> 00:13:39,376 జీసస్, టోబీ. 190 00:13:40,793 --> 00:13:43,626 ఏం ఆశిస్తున్నావు? నన్ను భవనంపై నుంచి తోశావు. 191 00:13:43,626 --> 00:13:45,709 - హాయ్. - నేను వెళ్ళాలని చెప్పాను. 192 00:13:46,876 --> 00:13:48,209 మాకు సాయం చేయగలరా? 193 00:13:53,334 --> 00:13:54,876 నా బిడ్డ గురించి భయంగా ఉంది. 194 00:13:54,876 --> 00:13:55,793 నా... 195 00:14:00,501 --> 00:14:01,751 ప్లీజ్. 196 00:14:02,293 --> 00:14:03,918 మమ్మల్ని సరస్సు అవతలకు తీసుకెళతావా? 197 00:14:10,334 --> 00:14:11,293 ప్లీజ్. 198 00:14:20,168 --> 00:14:21,168 రా, నాన్నా. 199 00:14:21,168 --> 00:14:22,126 నాన్నా. 200 00:14:22,959 --> 00:14:24,251 జాగ్రత్త, సరేనా? 201 00:15:12,543 --> 00:15:13,418 ధన్యవాదాలు. 202 00:15:13,418 --> 00:15:14,459 ఏయ్. 203 00:15:16,709 --> 00:15:17,543 బిడ్డకు. 204 00:15:27,334 --> 00:15:28,168 సరే. 205 00:15:35,126 --> 00:15:36,084 ఈ ఇల్లు ఏమిటి? 206 00:15:40,459 --> 00:15:41,501 ఈ ఇల్లు ఎవరిది? 207 00:15:42,376 --> 00:15:45,126 ఇది సురక్షితమైతే, గతంలో దానికంటే భద్రమని ఆశిస్తాను. 208 00:15:47,793 --> 00:15:49,043 నీకు కోడ్ ఎలా తెలుసు? 209 00:15:51,251 --> 00:15:52,334 జ్వరం వచ్చినట్లుంది. 210 00:15:54,209 --> 00:15:55,126 బాగానే ఉన్నావా? 211 00:15:56,334 --> 00:15:57,418 - అవును. - జ్వరమా, ఎలా? 212 00:15:58,084 --> 00:16:01,376 నాకు తెలియదు, పడవ వలన వచ్చిన జ్వరమో, ఏమో. 213 00:16:03,959 --> 00:16:06,709 నా ప్రశ్నకు బదులివ్వలేదు. నీకు కోడ్ ఎలా తెలుసు? 214 00:16:09,668 --> 00:16:10,501 జాన్? 215 00:16:15,584 --> 00:16:18,959 నాకు కోడ్ ఎలా తెలుసంటే, ఇది మన ఇల్లు కనుక. 216 00:16:24,251 --> 00:16:25,501 "మనది" అంటే? 217 00:16:33,001 --> 00:16:34,668 - అంటే ఇది కొన్నావా? - కొన్నాను. 218 00:16:35,543 --> 00:16:37,418 - నువ్వు... - అవును, కొన్నాను. 219 00:16:38,668 --> 00:16:39,584 ఇది మనది. 220 00:16:41,501 --> 00:16:42,334 బాగుంది, కదా? 221 00:16:42,876 --> 00:16:44,084 తమాషా చేస్తున్నావా? 222 00:16:45,418 --> 00:16:46,834 లేదు, తమాషా చేయడంలేదు. 223 00:16:50,709 --> 00:16:52,709 అవును, నిజం, ఇది కొనటం మంచిది కూడా. 224 00:16:52,709 --> 00:16:56,168 ఎందుకంటే, మనం ఉండటానికి ఇది ఒక సురక్షిత ప్రదేశం. 225 00:16:56,168 --> 00:16:57,584 ఈ ఆచూకీ ఎవరికీ తెలియదు. 226 00:16:59,459 --> 00:17:01,876 మనకు చౌకగా దొరికింది, తను అన్నీ వదిలేశాడు. 227 00:17:01,876 --> 00:17:03,501 నిజానికిది చాలా బాగుంది 228 00:17:04,418 --> 00:17:06,418 ఫోటోలలో కంటే. 229 00:17:06,543 --> 00:17:07,668 నేరుగా చూస్తే బాగుంది. 230 00:17:08,876 --> 00:17:10,168 - అవును. - అవును. 231 00:17:12,001 --> 00:17:13,709 ఒక క్షణం మాట్లాడవచ్చా? 232 00:17:15,001 --> 00:17:15,959 ఇటువైపు. 233 00:17:19,626 --> 00:17:20,543 సరే. 234 00:17:31,626 --> 00:17:36,126 అయితే, నువ్వు ఈ ఇల్లు కొన్నావు, అసలు చూడకుండానే? 235 00:17:38,459 --> 00:17:40,251 మార్కెట్‌కు వెళ్ళాను 236 00:17:40,251 --> 00:17:43,376 అక్కడ ఒక చిన్న రియల్ ఎస్టేట్ ఆఫీసు ఉంది. 237 00:17:44,043 --> 00:17:46,459 నేను ఫోటోలు చూశాను, నిర్ణయం తీసుకున్నాను. 238 00:17:46,459 --> 00:17:48,876 జాన్, ద్రాక్ష, కాఫీ కొనడానికి వెళ్ళావు, 239 00:17:48,876 --> 00:17:51,001 ఒక ఇల్లు కొనటానికి కాదు. 240 00:17:51,001 --> 00:17:52,584 నేను ఇది... 241 00:17:53,293 --> 00:17:55,376 ఒక ప్రణయపూర్వక పని అనుకున్నాను. 242 00:17:55,918 --> 00:17:58,418 - ఇది బాగుంది. నీకు నచ్చలేదా? - కాదు, నేను... 243 00:17:59,334 --> 00:18:02,751 నాకు ఇల్లు నచ్చింది. ముందు నాతో మాట్లాడకుండా 244 00:18:02,751 --> 00:18:04,543 నువ్వు ఇల్లు కొనటమే నచ్చలేదు. 245 00:18:04,543 --> 00:18:07,626 - అది పెద్ద నిర్ణయం... - ఆశ్చర్యపరచాలని. నేను అనేది... 246 00:18:07,626 --> 00:18:09,418 నాకు సంబంధించిన విషయం కాదు, 247 00:18:09,418 --> 00:18:12,001 కానీ, చెబుతున్నాను, వేరే దేశంలో 248 00:18:12,001 --> 00:18:14,084 ఇల్లు కొనాలంటే జాగ్రత్తగా ఉండాలి. 249 00:18:14,668 --> 00:18:16,584 చాలా డబ్బు ఉన్నవాడిగా చెబుతున్నా, 250 00:18:16,584 --> 00:18:18,626 ఖర్చు చేయటంలో జాగ్రత్తగా ఉండాలి. 251 00:18:18,626 --> 00:18:20,959 అదే నేను ఎప్పుడూ చెబుతుండేది. 252 00:18:24,876 --> 00:18:25,709 ధన్యవాదాలు, టోబీ. 253 00:18:27,668 --> 00:18:30,376 అయితే మనం కాపాడుతున్న ఈ ధనికుడితో ఏకీభవిస్తున్నావా? 254 00:18:30,376 --> 00:18:34,834 జాన్, నాకు దీని గురించి నీతో గొడవ పడాలని లేదు... 255 00:18:34,834 --> 00:18:37,751 నేను అనేదేమిటంటే, ఇంత పెద్ద నిర్ణయం 256 00:18:37,751 --> 00:18:38,959 తీసుకునేటప్పుడు... 257 00:18:38,959 --> 00:18:40,126 దానిని తాకవద్దు! 258 00:18:40,126 --> 00:18:41,459 అది డైనమైట్. 259 00:18:44,668 --> 00:18:45,501 సరే. 260 00:18:46,584 --> 00:18:50,168 - అతను డైనమైట్‌ను పడేశాడా? - సరే నువ్వు బట్టలు మార్చుకో. 261 00:18:50,168 --> 00:18:51,084 నేను... 262 00:18:52,876 --> 00:18:53,709 నాకు కోపంగా లేదు. 263 00:18:53,709 --> 00:18:55,709 ఇది అందంగా ఉంది. ఇది... 264 00:18:56,751 --> 00:18:58,459 ఇది బాగుంది. గమనిస్తూ ఉండు. 265 00:18:59,418 --> 00:19:00,459 మన జాడ ఎవరికీ తెలీదు. 266 00:19:02,001 --> 00:19:03,043 రా. 267 00:19:26,959 --> 00:19:31,334 {\an8}సురక్షిత ఇల్లు సురక్షితంగా లేదు 268 00:19:31,334 --> 00:19:34,543 {\an8}మేము వేరే చోటుకు మారాల్సివచ్చింది. 269 00:19:47,543 --> 00:19:49,376 {\an8}రవాణా ఆదేశాలకోసం వేచి చూడండి 270 00:19:49,376 --> 00:19:51,709 {\an8}అలాగే. 271 00:19:54,084 --> 00:19:55,751 జేన్, చాట్ చేయటానికి నీకు సమయం ఉందా? 272 00:20:03,084 --> 00:20:05,043 {\an8}ఉంది. 273 00:20:08,584 --> 00:20:10,043 {\an8}జాన్‌ను పిలవనా? 274 00:20:12,376 --> 00:20:13,459 వద్దు, ఫరవాలేదు. 275 00:20:17,834 --> 00:20:21,043 జేన్, నువ్వు సంతోషంగా ఉన్నావా? 276 00:20:22,918 --> 00:20:24,418 {\an8}పని విషయంలోనా? 277 00:20:26,168 --> 00:20:28,209 {\an8}అన్నింటిలో. 278 00:20:30,001 --> 00:20:31,751 {\an8}అవును, నేనే. 279 00:20:35,251 --> 00:20:37,459 {\an8}జాన్ ఒక మంచి భాగస్వామి. 280 00:20:39,918 --> 00:20:41,501 మంచిది. నువ్వు ముందుకెళ్ళటం కనిపిస్తోంది. 281 00:20:56,293 --> 00:20:59,418 {\an8}రేపు ఉదయందాకా టోబీని ప్రాణాలతో ఉంచాలి. అతను కంపెనీకి చాలా ముఖ్యం. 282 00:21:00,126 --> 00:21:01,376 {\an8}అలాగే. 283 00:21:03,709 --> 00:21:05,209 ఇలాగే మంచిగా పని చేయండి, జేన్. 284 00:21:10,834 --> 00:21:11,793 అలాగే. 285 00:21:12,793 --> 00:21:15,001 ఇది ఎలా ఉంటుంది? ఇది సరిపోతుందేమో. 286 00:21:15,001 --> 00:21:16,293 నన్ను చూడనిస్తావా? 287 00:21:19,876 --> 00:21:21,293 వద్దు, దురదగా ఉంటుంది. 288 00:21:23,793 --> 00:21:24,709 సరే. 289 00:21:27,501 --> 00:21:29,584 టీ షర్ట్ అయితే? 290 00:21:33,793 --> 00:21:34,626 మంచిది. 291 00:21:36,793 --> 00:21:37,751 నీకు తెలుసా, 292 00:21:39,376 --> 00:21:42,168 నీవు పొలంలో తుపాకిని నాకు గురి పెట్టినప్పుడు... 293 00:21:45,459 --> 00:21:47,001 నన్ను కష్టాలనుంచి కాపాడటానికి 294 00:21:50,293 --> 00:21:51,834 వచ్చిన దేవత అనుకున్నాను. 295 00:21:55,084 --> 00:21:57,459 నిజానికి, టోబీ, నీవు కిటికీలనుంచి దూరంగా ఉండు. 296 00:21:58,168 --> 00:22:00,043 నీ భాగస్వామికి నేను ఇష్టంలేదు. 297 00:22:00,043 --> 00:22:02,084 అతను నిన్ను ఇష్టపడాల్సిన అవసరంలేదు. 298 00:22:02,793 --> 00:22:04,209 అతను నిన్ను కాపాడాలి. 299 00:22:09,126 --> 00:22:10,709 కిటికీలనుంచి దూరంగా ఉండు, సరేనా? 300 00:22:10,709 --> 00:22:11,751 అది సురక్షితం కాదు. 301 00:22:12,626 --> 00:22:15,168 అవును, సరే. అతనికంటే నువ్వు మంచిదానివి. 302 00:22:15,168 --> 00:22:16,084 అతను 303 00:22:16,709 --> 00:22:18,293 నిజానికి నాకంటే మంచివాడు. 304 00:22:19,334 --> 00:22:22,168 అంటే, అతను టెలీమార్కెటింగ్ వాళ్ళతో కూడా మంచిగా ఉంటాడు. 305 00:22:25,126 --> 00:22:26,751 నువ్వు అతనిలాంటి మనిషివి కాదు. 306 00:22:26,751 --> 00:22:30,501 నేను నా జీవితంలో చాలా చెత్త పనులు చేశాను, 307 00:22:30,501 --> 00:22:34,459 కానీ, ఒక ముసలివాడిని భవనంపైనుంచి ఎప్పుడూ తోయలేదు. 308 00:22:37,168 --> 00:22:38,834 ఏమి చెత్త పనులు చేశావు? 309 00:22:38,834 --> 00:22:39,751 వద్దు. 310 00:22:40,834 --> 00:22:43,793 వద్దు, అవి చెబితే నువ్వు నన్ను ఇష్టపడవు. 311 00:22:44,584 --> 00:22:45,918 ఇష్టపడతానని ఎవరన్నారు? 312 00:22:46,626 --> 00:22:47,584 నీవు ఇష్టపడతావు. 313 00:22:48,126 --> 00:22:49,751 కొద్దిగా. నన్ను ఇష్టపడతావు. 314 00:22:49,751 --> 00:22:51,709 నా పని నేను మంచిగా చేస్తుండవచ్చు. 315 00:22:53,418 --> 00:22:54,418 ఏమిటి? 316 00:22:54,418 --> 00:22:56,834 - అబ్బా. - ఏమయింది? 317 00:22:57,918 --> 00:22:59,626 నాకు కడుపులో నొప్పి పుడుతోంది. 318 00:22:59,626 --> 00:23:00,584 సరే. 319 00:23:00,584 --> 00:23:03,001 ఇక్కడే ఉండు. నీకు ఒక మందు తీసుకొస్తాను. 320 00:23:08,709 --> 00:23:09,543 పైకి లే. 321 00:23:10,834 --> 00:23:12,293 టోబీ, పైకి లే. 322 00:23:12,293 --> 00:23:13,668 ఈ మందు తీసుకో. 323 00:23:14,543 --> 00:23:17,626 టోబీ, ప్లీజ్. ఇది నీకు మంచిది. 324 00:23:18,793 --> 00:23:20,334 - ఇది మంచి వాసన వేస్తోంది. - వద్దు! 325 00:23:21,293 --> 00:23:22,334 ఇది ఏమీ బాగోలేదు. 326 00:23:23,084 --> 00:23:25,709 టోబీ, మందు తీసుకో, నీకు ఒక సిగరెట్ ఇస్తాను. 327 00:23:37,293 --> 00:23:38,251 అద్భుతం. 328 00:23:39,459 --> 00:23:41,501 - ఏయ్! ఏయ్! - నీకు భోజనం తర్వాత ఇస్తాను. 329 00:23:41,501 --> 00:23:43,043 - ఏమిటి? - మనం తిన్నతర్వాత. 330 00:23:43,043 --> 00:23:44,168 జాన్... 331 00:23:44,168 --> 00:23:45,543 దొంగవెధవ. 332 00:23:51,834 --> 00:23:53,543 మన జాడ వాళ్ళకు తెలిసి ఉండొచ్చా? 333 00:23:53,543 --> 00:23:54,459 లేదు. 334 00:23:56,626 --> 00:23:58,751 వాళ్ళకు తెలిస్తే, వచ్చి ఉండేవాళ్ళు. 335 00:23:59,418 --> 00:24:00,251 వాళ్ళు ఎవరు? 336 00:24:01,918 --> 00:24:02,834 చెప్పటం కష్టం. 337 00:24:04,418 --> 00:24:06,376 రష్యన్‌లు అయిఉండొచ్చు. 338 00:24:06,376 --> 00:24:08,084 సౌదీలు అయిఉండొచ్చు. 339 00:24:09,418 --> 00:24:10,543 బ్రిటిష్ వాళ్ళు కావచ్చు. 340 00:24:10,543 --> 00:24:12,334 నీవేమైనా దుష్ట వలసరాజ్య స్థాపకుడివా? 341 00:24:12,334 --> 00:24:15,709 చాలా సమయం అయింది. మనం తిండి తిని... 342 00:24:15,709 --> 00:24:20,209 మార్క్ జూకర్‌బర్గ్ నుంచి హిట్లర్ దాకా ఉండే స్కేలులో 343 00:24:21,751 --> 00:24:23,584 - నువ్వు... - ఓహ్ భగవాన్. 344 00:24:24,876 --> 00:24:26,043 ఎంత దుష్టుడివి? 345 00:24:26,043 --> 00:24:28,209 నేను హిట్లర్ అంత దుష్టుడిని కాదు. 346 00:24:28,209 --> 00:24:29,293 - సరే. - అవును. 347 00:24:29,293 --> 00:24:31,668 అన్నట్లు అతను బతికే ఉన్నాడు. 348 00:24:31,668 --> 00:24:32,626 లేదు, బతికి లేడు. 349 00:24:33,209 --> 00:24:34,334 సరే, నిజమైన కథ. 350 00:24:34,876 --> 00:24:38,501 అర్జెంటీనాలో ఉండేవాడిని, ఓ బార్‌లో కొందరు మిత్రులతో... 351 00:24:38,501 --> 00:24:41,209 - మనం ఏం చేస్తున్నాం? - అతనిని చెప్పనివ్వు. 352 00:24:41,209 --> 00:24:44,918 బార్‌లో అవతలివైపు అతను కూర్చునిఉన్నాడు, నేను చూస్తూ ఉన్నాను. 353 00:24:44,918 --> 00:24:46,626 నీకు తెలుసా, అతనికి చిన్న 354 00:24:46,626 --> 00:24:49,084 ఛార్లీ చాప్లిన్ లాంటి గడ్డం ఉంది. 355 00:24:50,084 --> 00:24:53,168 నా నేస్తాలతో చెప్పాను, "ఇతని సంగతి తెలుసుకుంటాను. 356 00:24:53,168 --> 00:24:54,543 ఇది విచిత్రంగా ఉంది!" 357 00:24:55,293 --> 00:24:59,501 నేను అతని దగ్గరకు వెళ్ళి, "ఇదిగోండి, క్షమాపణ చెబుతున్నాను. 358 00:24:59,501 --> 00:25:02,751 మిమ్మల్ని తేరిపార చూస్తున్నాను, కానీ ఇది అడగాలి..." 359 00:25:02,751 --> 00:25:04,959 "వద్దు, నువ్వు నన్ను అడగవద్దు. 360 00:25:04,959 --> 00:25:08,293 "చెబుతున్నా. నీ ఆలోచన నిజం. నిజం. నువ్వు అనుకున్నవాడినే. 361 00:25:08,293 --> 00:25:13,001 "ఈమె నా భార్య ఏవా. మేము ఇక్కడ మళ్ళీ నిర్మాణం చేబడుతున్నాం. 362 00:25:13,001 --> 00:25:14,876 "ఈసారి మరింత పెద్దగా నిర్మిస్తాం. 363 00:25:14,876 --> 00:25:19,084 "ఈసారి మేము పన్నెండు లక్షల యూదులను చంపబోతున్నాము, 364 00:25:19,876 --> 00:25:21,959 "ఇంకా ఆరుగురు ఆక్రోబాట్‌లను." 365 00:25:22,584 --> 00:25:26,084 నేనన్నాను, "ఆరుగురు ఆక్రోబాట్‌లు ఎందుకు?" 366 00:25:26,084 --> 00:25:29,334 తను అన్నాడు, "చూశావా, ఏవా? యూదులను పట్టించుకోరని చెప్పానుగా." 367 00:25:38,251 --> 00:25:39,376 ఇది మంచుముక్కలా ఉంది. 368 00:25:39,376 --> 00:25:40,918 దురుసుగా ఉండకు, టోబీ. 369 00:25:46,043 --> 00:25:47,293 "ఆరుగురు ఆక్రోబాట్‌లు." 370 00:25:48,168 --> 00:25:50,543 ఇతను కూడా యూదులను పట్టించుకోడు. 371 00:26:03,959 --> 00:26:04,793 ఎవరైనా కనిపించారా? 372 00:26:05,834 --> 00:26:07,293 ఇంకా ఎవరూ లేదు, టోబీ. 373 00:26:11,918 --> 00:26:13,376 పిల్లి శత్రువు. 374 00:26:14,793 --> 00:26:15,668 ఆరు అక్షరాలు. 375 00:26:20,626 --> 00:26:21,584 కెనైన్. 376 00:26:22,793 --> 00:26:23,834 అవును. 377 00:26:33,584 --> 00:26:34,418 సరే. 378 00:26:35,043 --> 00:26:35,876 అయిపోయింది. 379 00:26:37,334 --> 00:26:38,168 పూర్తిచేశాము. 380 00:26:42,751 --> 00:26:44,001 జీసస్ క్రైస్ట్. 381 00:26:46,251 --> 00:26:47,126 చూడు... 382 00:26:48,126 --> 00:26:51,668 మీకు ఇది ఒకరకమైన హనీమూన్‌లాగా ఉందేమోగానీ, 383 00:26:53,293 --> 00:26:55,126 ఇక్కడ నాకు పిచ్చెక్కుతోంది. 384 00:26:56,418 --> 00:26:57,584 ఏయ్, నువ్వు. 385 00:27:00,918 --> 00:27:02,876 నాకు మాట ఇచ్చిన సిగరెట్ ఇవ్వు. 386 00:27:04,043 --> 00:27:05,168 నీకు మంచిది కాదు. 387 00:27:06,043 --> 00:27:07,251 నువ్వు మాట ఇచ్చావు. 388 00:27:10,584 --> 00:27:11,959 నువ్వు ఇంట్లో పొగ తాగకూడదు. 389 00:27:11,959 --> 00:27:13,334 బయటకు వెళతాను. 390 00:27:13,334 --> 00:27:14,793 బయటకు వెళ్ళకూడదని తెలుసుగా. 391 00:27:16,251 --> 00:27:17,501 ఆ కిటికీ తెరుస్తాను. 392 00:27:17,501 --> 00:27:21,418 - కిటికీల దగ్గరకు వెళ్ళకూడదని నీకు తెలుసు. - నా సిగరెట్లు ఇవ్వమన్నా. 393 00:27:24,668 --> 00:27:27,584 - మా దగ్గర లేవు. - ఏమిటి? 394 00:27:27,584 --> 00:27:31,876 మందు వేసుకుంటావని మా దగ్గర ఉన్నాయని చెప్పాము. 395 00:27:31,876 --> 00:27:32,793 అది పని చేసింది. 396 00:27:35,876 --> 00:27:36,751 ఏయ్. 397 00:27:36,751 --> 00:27:38,459 - ఏయ్. - కూర్చో. 398 00:27:40,334 --> 00:27:42,293 - కూర్చో. - శాంతించు. ఆగు... ఏయ్, జాన్! 399 00:27:42,293 --> 00:27:43,918 - ఆపు! - నన్ను కాల్చు. 400 00:27:43,918 --> 00:27:44,959 జాన్, ఆగు! 401 00:27:44,959 --> 00:27:46,126 కాల్చు, వెధవా! 402 00:27:46,126 --> 00:27:47,084 ఆగు. 403 00:27:47,626 --> 00:27:49,418 నిజంగానా? ఆపు. 404 00:28:04,459 --> 00:28:07,626 నేను పడుకుంటాను. ఈ చోటు చెత్తగా ఉంది! 405 00:28:15,584 --> 00:28:16,418 ఏమిటి? 406 00:28:19,168 --> 00:28:20,001 ఏమిటి? 407 00:28:21,959 --> 00:28:23,918 నువ్వు ఇంతకంటే మంచిగా ఉంటావు. 408 00:28:25,126 --> 00:28:27,793 నేను దానిని గొప్పగా చూస్తాను. 409 00:28:35,918 --> 00:28:37,084 వెళ్ళి అతనిని చూస్తా. 410 00:28:45,293 --> 00:28:46,668 కోమో సరస్సు 411 00:28:46,668 --> 00:28:50,376 ఒక పడవ తీసుకోండి. చేరుకున్న తర్వాత విమానం మిమ్మల్ని ఎక్కించుకుంటుంది. 412 00:28:56,584 --> 00:28:58,543 {\an8}మేము బయలుదేరేటప్పుడు మీకు మెసేజ్ ఇవ్వమంటారా? 413 00:29:06,209 --> 00:29:09,626 {\an8}మేము అక్కడకు చేరినట్లు మీకు ఎలా తెలుస్తుంది? 414 00:29:09,626 --> 00:29:11,084 మేము తెలుసుకుంటాము. 415 00:29:15,668 --> 00:29:17,251 ఈ పని సవాల్‌గా అనిపించిందా? 416 00:29:22,043 --> 00:29:26,376 {\an8}ఇది తేలికగా ఏమీ లేదు. 417 00:29:34,043 --> 00:29:35,376 {\an8}కానీ అది ఊహించినదే. 418 00:29:37,168 --> 00:29:38,293 మరి జాన్? 419 00:29:48,918 --> 00:29:52,293 {\an8}పరిస్థితుల విషయంలో జాన్‌ది, నాది విభిన్న పద్ధతి. 420 00:29:55,501 --> 00:29:56,543 {\an8}కానీ ఎలాగోలా నెట్టుకొస్తున్నాము. 421 00:29:59,459 --> 00:30:00,918 అవును. జాన్ నీ భాగస్వామి. 422 00:30:10,793 --> 00:30:11,793 అతను నిద్రపోయాడా? 423 00:30:13,876 --> 00:30:14,709 అవును. 424 00:30:36,376 --> 00:30:38,376 ముసలి నీగ్రో బాగా అలిసిపోయి ఉన్నాడు. 425 00:30:39,918 --> 00:30:42,001 కానీ అతని నుంచి ఒక మంచిది దొరికింది... 426 00:30:47,001 --> 00:30:48,543 జాన్. ఏమిటి? 427 00:30:48,543 --> 00:30:51,501 నాకు తెలియదు. ఇది ఎందుకు చేశానో నాకు తెలియదు. 428 00:30:51,501 --> 00:30:52,543 జాన్! 429 00:30:54,293 --> 00:30:55,293 నాకు కాల్చాలని ఉంది. 430 00:30:55,876 --> 00:30:56,876 అది నాకు ఇవ్వు. 431 00:30:58,751 --> 00:31:00,501 అవును, ఇది నీదే. 432 00:31:12,626 --> 00:31:15,209 మనం ఆ జంట పెళ్ళి చెడగొట్టామా? 433 00:31:17,293 --> 00:31:18,959 వాళ్ళ జీవితాలను మనం చెడగొట్టామేమో. 434 00:31:19,834 --> 00:31:20,959 - సరేనా? - అవును. 435 00:31:27,709 --> 00:31:29,168 చేసుకోవాలని అనుకున్నావా? 436 00:31:29,959 --> 00:31:30,793 ఏమిటి? 437 00:31:32,626 --> 00:31:33,626 పెళ్ళి చేసుకోవాలి అని? 438 00:31:36,501 --> 00:31:37,334 నాకు తెలియదు. 439 00:31:40,584 --> 00:31:42,001 ప్రమాణాలు నాకు ఇబ్బంది. 440 00:31:45,668 --> 00:31:47,209 దానిగురించి కూడా ఆలోచించాను, 441 00:31:47,209 --> 00:31:49,459 వాళ్ళు బయట ఉన్నారు కాబట్టేమో. 442 00:31:49,459 --> 00:31:51,001 - అవును. - అక్కడ జనం ఉన్నారు. 443 00:31:51,793 --> 00:31:54,418 అవును, అది ఒక ప్రదర్శనలాగా ఉంది... నేను... 444 00:31:55,251 --> 00:31:57,751 నాకు ప్రమాణాలంటే ఇష్టమేమో... 445 00:31:58,626 --> 00:32:00,626 అవి ఏకాంతంగా ఉంటే, అక్కడ కేవలం 446 00:32:01,293 --> 00:32:02,209 ఇద్దరే మనుషులు ఉంటే. 447 00:32:03,918 --> 00:32:05,459 అది నిజమైనదిగా అనిపిస్తుంది. 448 00:32:05,459 --> 00:32:06,709 అవును. 449 00:32:08,834 --> 00:32:10,043 మన ప్రమాణాలు ఎలా ఉంటాయి? 450 00:32:22,668 --> 00:32:23,751 ప్రమాణం చేస్తాను 451 00:32:24,584 --> 00:32:27,751 మీ అమ్మతో నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినా తప్పుబట్టను. 452 00:32:33,876 --> 00:32:34,709 ఇంకా 453 00:32:35,584 --> 00:32:36,959 నువ్వు ఇలా ప్రమాణం చేయాలి 454 00:32:39,293 --> 00:32:42,043 మ్యాక్స్ కోసం నీవు ఎలర్జీ మందు తీసుకోవాలి. 455 00:32:43,293 --> 00:32:44,959 మ్యాక్స్ చనిపోయినా సరేనా? 456 00:32:44,959 --> 00:32:46,543 మ్యాక్స్ ఎన్నడూ చనిపోదు. 457 00:32:48,626 --> 00:32:49,459 సరేనా? 458 00:32:52,209 --> 00:32:53,209 ప్రమాణం చేస్తాను 459 00:32:55,668 --> 00:32:59,709 నీ పిల్లి ఎప్పటికీ చనిపోదు అనే భ్రమలలో నిన్ను ఉండనీయను. 460 00:33:05,626 --> 00:33:07,543 నిన్ను చంపనని ప్రమాణం చేస్తాను. 461 00:33:10,626 --> 00:33:12,126 ఇది జోకో, కాదో తెలియటంలేదు. 462 00:33:21,293 --> 00:33:22,126 నాకు నచ్చింది. 463 00:33:26,709 --> 00:33:27,543 ఇక్కడకు రా. 464 00:34:12,793 --> 00:34:16,084 నిన్ను తృప్తి పరచాలని బాగా ఉంది. 465 00:34:18,043 --> 00:34:19,668 నీలో ఒక బిడ్డను ఉంచాలని ఉంది. 466 00:34:21,709 --> 00:34:22,584 ఏమిటి? 467 00:34:24,459 --> 00:34:25,334 మన్నించు. 468 00:34:25,959 --> 00:34:26,876 అంత అసహ్యంగా ఉందా? 469 00:34:27,584 --> 00:34:28,668 - అబ్బా! - భగవాన్! 470 00:34:29,293 --> 00:34:30,584 అబ్బా. 471 00:34:30,584 --> 00:34:32,126 వాంతి వచ్చేటట్లుంది. 472 00:34:32,126 --> 00:34:33,376 - భయపెట్టావు. - అబ్బా. 473 00:34:36,293 --> 00:34:37,126 నేను వెళతాను. 474 00:34:37,126 --> 00:34:39,334 లేదు, ఫరవాలేదు. నేను చేస్తాను. 475 00:34:39,959 --> 00:34:42,043 - అవునా? - అవును, అవును. ఇక్కడ ఉండు. 476 00:34:46,251 --> 00:34:47,668 బాగానే ఉన్నావా, మిత్రమా? 477 00:34:49,251 --> 00:34:51,209 నీకు అది ఇస్తాను... ఓహ్, భగవాన్! 478 00:34:52,001 --> 00:34:53,084 అది కేవలం... 479 00:34:54,376 --> 00:34:55,209 ఓహ్, భగవాన్! 480 00:35:00,751 --> 00:35:01,584 ఏయ్. 481 00:35:02,876 --> 00:35:03,709 ఫలహారం? 482 00:35:26,168 --> 00:35:28,543 ఏయ్, మనం ఇప్పుడు వెళ్ళాలి. 483 00:35:28,543 --> 00:35:29,459 ఇప్పుడే! 484 00:35:30,334 --> 00:35:31,626 రా. రా. 485 00:36:34,459 --> 00:36:35,293 రండి. 486 00:36:46,001 --> 00:36:47,168 నా కుటీరాన్ని పేల్చేశావు. 487 00:36:49,959 --> 00:36:51,501 అంటే అది మన కుటీరం కాదా? 488 00:36:52,251 --> 00:36:53,084 ఎలా చేశావు? 489 00:36:54,418 --> 00:36:55,751 డైనమైట్ స్టిక్‌తో. 490 00:36:56,459 --> 00:36:57,876 దానిని స్టవ్‌లో పెట్టాను. 491 00:37:17,876 --> 00:37:18,793 అది నా కోసమా? 492 00:37:29,543 --> 00:37:31,626 నేను చేసింది మీకు చెప్పాలని ఉంది. 493 00:37:33,084 --> 00:37:34,084 నాకు నా తప్పులను... 494 00:37:36,501 --> 00:37:37,501 చెప్పుకోవాలని ఉంది. 495 00:37:39,251 --> 00:37:40,459 శుభ్రపరుచుకోవాలని ఉంది. 496 00:37:41,959 --> 00:37:43,376 మాకు తెలుసుకునే అవసరం లేదు. 497 00:38:07,793 --> 00:38:10,626 {\an8}మిషన్ పూర్తయింది. 498 00:38:12,001 --> 00:38:13,084 అది కఠినమైన పని. 499 00:38:18,959 --> 00:38:19,834 వైన్ కావాలా? 500 00:38:20,959 --> 00:38:23,084 వద్దు. నాకు ఒంట్లో బాగోలేదు. 501 00:38:39,918 --> 00:38:41,168 నువ్వు గర్భవతివా? 502 00:38:41,959 --> 00:38:42,793 ఏమిటి? 503 00:38:43,293 --> 00:38:44,168 నువ్వు గర్భవతివా? 504 00:38:45,543 --> 00:38:46,793 - కాదు. - నమ్మకమేనా? 505 00:38:46,793 --> 00:38:48,543 - అవును. - గర్భవతి కాదని నమ్మకమేనా? 506 00:38:48,543 --> 00:38:50,709 నేను గర్భవతిని కాను. కాదు. 507 00:38:52,834 --> 00:38:55,876 నువ్వు ఎందుకు... గర్భవతివా అని ఎందుకు అడుగుతున్నావు? 508 00:38:55,876 --> 00:38:56,793 వైన్ లేదు. 509 00:38:56,793 --> 00:38:59,709 నీ కుటుంబం గురించి చెప్పావు, పడవమీద జ్వరం వచ్చింది. 510 00:38:59,709 --> 00:39:00,626 నువ్వు 511 00:39:01,334 --> 00:39:03,709 - టోబీని తండ్రిలాగా చూసుకున్నావు. - లేదు... 512 00:39:03,709 --> 00:39:04,918 నిజంగా తండ్రిలాగా. 513 00:39:05,501 --> 00:39:07,043 అలాంటిదేమీ లేదు. నేను... 514 00:39:07,043 --> 00:39:08,793 తప్పుగా అనుకున్నావు. నేను... 515 00:39:10,626 --> 00:39:12,334 మంచిది, అయితే. గర్భవతివి కావు. 516 00:39:15,126 --> 00:39:16,334 అయితే మంచిగా ఉండేది. 517 00:39:17,001 --> 00:39:18,543 నీకు తెలుసా, అది... 518 00:39:20,043 --> 00:39:23,126 దాని గురించి ఒక క్షణం ఆలోచించటం బాగుంది. 519 00:39:24,834 --> 00:39:26,501 అది మంచి ఆలోచన కాదంటావా? 520 00:39:27,293 --> 00:39:29,834 నేను... అది మంచిదని అనుకోను 521 00:39:29,834 --> 00:39:31,334 ఇప్పుడు నేను గర్భవతి కావటం. 522 00:39:34,084 --> 00:39:35,001 సరే, ఎందుకు? 523 00:39:38,626 --> 00:39:39,751 దీనికి కారణం అవసరమా? 524 00:39:40,959 --> 00:39:42,501 అవసరమే, అవును. 525 00:39:43,793 --> 00:39:45,418 జాన్, ఇవాళ మనకు ఎదురైన 526 00:39:46,001 --> 00:39:48,293 అనుభవాలు చూశాకకూడా పిల్లలను కోరుకుంటావా? 527 00:39:48,293 --> 00:39:49,834 ప్రమాద పరిస్థితుల్లో 528 00:39:50,668 --> 00:39:53,709 పిల్లలను పెంచేవాళ్ళలో మనం మొదటివాళ్ళం కాదు. ఇది డెట్రాయిట్. 529 00:39:53,709 --> 00:39:56,584 ఇది ప్రమాదకర జీవితం గురించి మాత్రమే కాదు. 530 00:39:56,584 --> 00:40:00,501 మనం అక్షరాలా గూఢచారులం, మనపై కాల్పులు జరుగుతుంటాయి. 531 00:40:00,501 --> 00:40:02,709 పిల్లలను కనటానికి మనం ఓచోట ఉండేవాళ్ళం కాదు. 532 00:40:02,709 --> 00:40:03,876 రిస్క్ తగ్గిద్దాం. 533 00:40:04,459 --> 00:40:07,126 నేను తక్కువ ముప్పువి చేస్తాను. అంటే, మనం 534 00:40:07,126 --> 00:40:10,043 ప్యాకేజీలు బట్వాడా చేద్దాం అలా డబ్బు సంపాదిద్దాం... 535 00:40:10,043 --> 00:40:11,376 నిజంగానా? 536 00:40:11,376 --> 00:40:15,834 నువ్వు నిజంగా ఒక పోస్ట్‌మ్యాన్ అయ్యి పిల్లలను కనాలని అనుకుంటున్నావు అంతేనా. 537 00:40:15,834 --> 00:40:17,001 నువ్వు సంతోషంగా ఉంటావా? 538 00:40:17,001 --> 00:40:19,001 ఎందుకంటే నేను సంతోషంగా ఉండను. 539 00:40:19,001 --> 00:40:20,459 దీనిలో అందుకు చేరలేదు. 540 00:40:20,459 --> 00:40:22,793 కిందకు వెళ్ళాలనుకోను. పైకి వెళ్ళాలనుకుంటాను. 541 00:40:22,793 --> 00:40:25,959 మనం ఎక్కువ ముప్పు వైపు వెళ్ళాలని అనుకుంటా 542 00:40:26,501 --> 00:40:27,376 ఎప్పటికైనా. 543 00:40:28,168 --> 00:40:29,001 ఎలా... 544 00:40:29,626 --> 00:40:31,376 కుటుంబం సంగతి ఏమిటి? మనం... మరి... 545 00:40:31,376 --> 00:40:32,876 నీకు అంతగా ఉందని అనుకోలేదు... 546 00:40:32,876 --> 00:40:35,668 ఇంత సాదా సీదాగా ఆలోచిస్తావని అనుకోలేదు... 547 00:40:35,668 --> 00:40:36,751 మూర్ఖుడు అని అనకు... 548 00:40:36,751 --> 00:40:38,334 నిన్ను మూర్ఖుడనలేదు. 549 00:40:38,334 --> 00:40:39,751 నీ మాట అర్థమయింది. 550 00:40:59,459 --> 00:41:00,459 ఇది హాయ్‌హాయ్ నుంచి. 551 00:41:17,918 --> 00:41:19,584 "బాగా చేశావు, జేన్." 552 00:41:26,209 --> 00:41:27,959 టైపింగ్ పొరపాటు అయిఉండొచ్చు. 553 00:41:27,959 --> 00:41:32,001 పొరపాటా? నేను మూర్ఖుడినా ఏంటి? పని గురించి వాళ్ళకు ఏం చెప్పావు? 554 00:41:32,001 --> 00:41:33,334 ఏం చేశామో అదే టైప్ చేశాను. 555 00:41:33,334 --> 00:41:35,376 అయితే, "జాన్ కుటీరాన్ని పేల్చేశాను, 556 00:41:36,376 --> 00:41:39,043 -"అంతా నేనే చేశాను, జాన్ ఊరికే నడిపాడు..." - దేవుడా! 557 00:41:39,043 --> 00:41:41,126 సరే, నేను చేశానని నీకు కోపమా? 558 00:41:41,126 --> 00:41:44,209 కాదు, ఘనత అంతా నీకు దక్కటంపై కోపంగా ఉంది. ప్రతిసారీ. 559 00:41:44,209 --> 00:41:45,251 అలా మాట్లాడకు. 560 00:41:45,251 --> 00:41:47,626 - ఘనత అంతా నాది అని చెప్పలేదు. - స్నానం చేయాలి. 561 00:41:47,626 --> 00:41:49,126 నువ్వు చేస్తావా? 562 00:41:50,584 --> 00:41:51,793 - లేదు. - సరే. 563 00:42:21,293 --> 00:42:24,293 {\an8}నేను పిల్లలను కనవచ్చా? 564 00:42:26,376 --> 00:42:28,376 {\an8}బిడ్డను కనబోతున్నావని నీకు అనిపిస్తోందా? 565 00:42:35,626 --> 00:42:37,834 {\an8}జాన్‌కు నేను కనాలని ఉంది. 566 00:42:41,293 --> 00:42:43,126 {\an8}నీకు ఏమనిపిస్తోంది అనేది ముఖ్యం, జేన్. 567 00:42:51,876 --> 00:42:53,376 {\an8}నాకు అది ఇష్టమే. 568 00:42:57,793 --> 00:43:00,709 {\an8}నువ్వు ఓ స్థాయి ఎదిగేందుకు సిద్ధమని మా ఆలోచన. 569 00:43:00,709 --> 00:43:05,959 నీకు జాన్‌ను భర్తీ చేయాలని ఉందా? 570 00:45:02,084 --> 00:45:04,084 ఉపశీర్షికలు అనువదించినది శ్రవణ్ 571 00:45:04,084 --> 00:45:06,168 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ