1 00:00:06,126 --> 00:00:07,293 నా కాటేజ్ పేల్చేశావు. 2 00:00:09,001 --> 00:00:12,709 నువ్వు ముందు నాకు చెప్పకుండా ఒక ఇంటిని కొనేశావు. 3 00:00:15,209 --> 00:00:18,668 ఇలా మూర్ఖంగా వెళ్ళకూడదు, అదృష్టవశాత్తూ మరోసారి విఫలమవలేదు. 4 00:00:20,001 --> 00:00:20,793 సరే. 5 00:00:20,918 --> 00:00:22,126 జాన్, ఇవాళ జరిగినది చూశాక 6 00:00:22,126 --> 00:00:24,084 ఇంకా పిల్లలను కోరుకుంటావా? 7 00:00:26,709 --> 00:00:27,709 మరి కుటుంబం? 8 00:00:27,709 --> 00:00:29,668 ఇంత మామూలుగా ఆలోచిస్తావనుకోలేదు... 9 00:00:29,668 --> 00:00:32,209 - మూర్ఖుడు అనవద్దు... - సఫలమయ్యానని కోపమా? 10 00:00:33,459 --> 00:00:35,084 ఘనత అంతా నీకే వెళుతోందని కోపం. 11 00:00:35,084 --> 00:00:37,834 మేము ఒక మొత్తందాకా డబ్బు సంపాదించి, తర్వాత 12 00:00:37,959 --> 00:00:40,084 విడిపోదామని ఓ ఒప్పందం చేసుకున్నాం. 13 00:00:40,084 --> 00:00:41,793 అవును, అంటే, మీరు ఇద్దరూ... 14 00:00:41,793 --> 00:00:43,751 మీకు తెలుసా, విడిపోయి... 15 00:00:45,084 --> 00:00:47,584 కంపెనీకి అంత విశాల దృక్పథం ఉంటుందంటారా? 16 00:00:47,584 --> 00:00:50,043 {\an8}నీ జాన్‌ స్థానాన్ని భర్తీ చేస్తావా? 17 00:01:00,709 --> 00:01:01,584 {\an8}- మీకు హాయ్. - హాయ్. 18 00:01:02,251 --> 00:01:03,918 - ఇల్లు అందంగా ఉంది. - అవును. 19 00:01:03,918 --> 00:01:06,543 - మీరు ఇక్కడనుంచి పనిచేయటం బాగుంది. - ధన్యవాదాలు. 20 00:01:06,543 --> 00:01:08,626 ధన్యవాదాలు. ఎట్టకేలకు నగరం బయటకు వచ్చాము, 21 00:01:08,626 --> 00:01:10,543 ఇది నా చిన్న కలల సౌధం. 22 00:01:11,959 --> 00:01:14,584 - అద్భుతంగా ఉంది. - ధన్యవాదాలు, నేను... 23 00:01:15,168 --> 00:01:17,459 ఇక్కడ నాకు హాయిగా ఉంటుంది. 24 00:01:18,501 --> 00:01:20,084 - చాలా బాగుంది. - అద్భుతం. 25 00:01:20,084 --> 00:01:21,001 - అవును. - అవును. 26 00:01:21,001 --> 00:01:21,918 అయితే, 27 00:01:24,251 --> 00:01:25,668 మీరు థెరపీకి ఎందుకు వచ్చారు? 28 00:01:31,834 --> 00:01:35,709 మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ 29 00:01:35,709 --> 00:01:39,459 ఈ మధ్యకాలంలో నాకు, జేన్‌కు మధ్య 30 00:01:40,459 --> 00:01:44,876 కొన్ని విషయాలలో పొసగటంలేదు. 31 00:01:45,501 --> 00:01:49,209 అవును. మా యజమాని తనకంటే 32 00:01:49,209 --> 00:01:52,668 నన్ను ఇష్టపడతాడని జాన్ అభిప్రాయం. 33 00:01:53,501 --> 00:01:55,251 - కానీ... - అతను ఇష్టపడతాడు. 34 00:01:55,251 --> 00:01:56,793 అంటే, అతను సాయం చేస్తాడు... 35 00:01:56,793 --> 00:01:58,293 నిజానికి అతను చేయడు... 36 00:01:59,209 --> 00:02:01,209 నా స్థానంలో నిన్ను పెట్టాలనుకున్నాడు. 37 00:02:01,918 --> 00:02:03,584 అడిగాడు... నా స్థానం భర్తీ చేయమని. 38 00:02:03,584 --> 00:02:05,168 వద్దు అని గట్టిగా చెప్పాను. 39 00:02:05,168 --> 00:02:08,459 జాన్ మంచి భాగస్వామి అని నేను చెప్పాను, అది నిజం కూడా. 40 00:02:09,709 --> 00:02:15,168 అవును, అతను లేకుండా పైకి వెళ్ళనని నేను చెప్పాను. 41 00:02:15,168 --> 00:02:16,876 మీరు కలిసి పనిచేస్తారా? 42 00:02:16,876 --> 00:02:17,959 - అవును. - అవును. 43 00:02:17,959 --> 00:02:19,793 మీరు చేసే పని ఏమిటి? 44 00:02:20,668 --> 00:02:23,543 మేము కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లం. 45 00:02:24,376 --> 00:02:28,251 అయితే, మీకు ఇంకా ఏ విషయాలలో పొంతన కుదరటంలేదు? 46 00:02:30,918 --> 00:02:31,751 పిల్లల విషయం. 47 00:02:33,376 --> 00:02:34,918 - పిల్లల విషయమా? - అవును. 48 00:02:34,918 --> 00:02:37,334 - అది ఒక పెద్ద కథ. - అవును. 49 00:02:38,918 --> 00:02:40,293 పిల్లల గురించి మాట్లాడదాం. 50 00:02:41,584 --> 00:02:42,418 సరే. 51 00:02:44,793 --> 00:02:45,626 నిన్నే... 52 00:02:47,626 --> 00:02:50,043 నాకు పిల్లలు కావాలని ఉంది. 53 00:02:51,043 --> 00:02:52,543 ఆమెకు ఇష్టంలేదు. 54 00:02:54,501 --> 00:02:55,459 అవును. 55 00:02:55,459 --> 00:02:57,918 పిల్లలను ఎందుకు వద్దనుకుంటున్నావు, జేన్? 56 00:02:58,959 --> 00:03:03,126 నాకు ఏం అనిపిస్తుందంటే, మేము చేసే పనిలో, 57 00:03:03,126 --> 00:03:04,751 అది బాధ్యతాయుతంగా అనిపించలేదు. 58 00:03:05,543 --> 00:03:07,668 సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగానా? 59 00:03:07,668 --> 00:03:11,084 - అవును, వాళ్ళతో... ఒత్తిడి ఉంటుంది. - అవును. 60 00:03:11,084 --> 00:03:13,668 - అది వేగమైన వ్యాపారం... - అధిక తీవ్రత. 61 00:03:13,668 --> 00:03:14,751 ...అధిక తీవ్రత. 62 00:03:14,751 --> 00:03:17,001 సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ అలా ఉంటుందని తెలియదు. 63 00:03:17,001 --> 00:03:19,168 - అవును, చాలా ఒత్తిడి ఉంటుంది. - ఉంటుంది. 64 00:03:19,793 --> 00:03:23,376 కనుక, కలిసి పని చేయటం, కలిసి ఉండటం. 65 00:03:24,709 --> 00:03:25,543 అది ఎలా ఉంది? 66 00:03:26,626 --> 00:03:27,834 - కష్టమైనది. - బాగుంది. 67 00:03:31,084 --> 00:03:32,043 కష్టమా? 68 00:03:32,043 --> 00:03:36,168 ఫరవాలేదు, ఇది... ఇది మామూలే, అందుకే మనం ఇక్కడ ఉన్నాం. 69 00:03:39,126 --> 00:03:41,376 అది ఎందుకు కష్టంగా ఉందో అడగవచ్చా? 70 00:03:41,376 --> 00:03:45,251 లేదా నీకు ఎందుకు కష్టంగా ఉందో చెబుతావా. 71 00:03:47,876 --> 00:03:48,709 - ఎందుకు... - సరే, 72 00:03:50,001 --> 00:03:53,168 ఆమె నన్ను అప్రయత్నంగా నియంత్రించటానికి ప్రయత్నించే 73 00:03:55,668 --> 00:03:58,001 విషయాలలో ఇది ఒకటి... 74 00:03:58,751 --> 00:04:00,459 పరిస్థితి నియంత్రించడం. 75 00:04:01,501 --> 00:04:02,959 అది చాలా ఆసక్తిగా ఉంది. 76 00:04:02,959 --> 00:04:06,834 నేను ఒప్పుకోను, ఇది 77 00:04:08,084 --> 00:04:09,501 అన్యాయంగా ఉంది అంటాను. 78 00:04:09,501 --> 00:04:11,293 నాకు అనిపించింది చెప్పాను. 79 00:04:12,834 --> 00:04:16,501 అది అన్యాయంగా నాకు అనిపిస్తోంది. 80 00:04:17,543 --> 00:04:19,293 నాకు ఓ ఉదాహరణ చెప్పగలరా? 81 00:04:19,418 --> 00:04:20,251 సరే... 82 00:04:20,251 --> 00:04:22,459 ఏదైనా సందర్భంతో జేన్‌కు, నాకు వివరించు. 83 00:04:22,459 --> 00:04:26,584 సరే, ఉదాహరణకు పోయిన వారాంతం... మేము చేసిన పని. 84 00:04:29,501 --> 00:04:30,334 ఎన్ని? 85 00:04:31,626 --> 00:04:34,334 ముగ్గురు... ఒక్కరి వద్దే ఆయుధాలు ఉన్నాయనుకుంటా. 86 00:04:40,543 --> 00:04:42,043 పసుపులో ఉన్న వ్యక్తి. 87 00:04:49,168 --> 00:04:51,168 ఈ సారి నా పథకం ప్రకారం చేద్దాం. 88 00:04:51,168 --> 00:04:53,001 నీ పథకం ప్రకారమా? 89 00:04:54,209 --> 00:04:55,543 నువ్వు సంభాళించగలవా? 90 00:04:55,543 --> 00:04:56,459 అవును. 91 00:04:57,668 --> 00:04:59,543 హాయ్‌హాయ్‌కు నేను మంచిగా అనిపించాలి. 92 00:05:00,959 --> 00:05:03,709 చూడు, నాకు ఏమైనా సమస్యలు వస్తే, నేను చెబుతాను, 93 00:05:03,709 --> 00:05:05,043 "బాత్‌రూమ్‌కు వెళ్ళాలి." 94 00:05:05,043 --> 00:05:08,043 దారుణమైన ఆలోచన. నిజంగా బాత్‌రూమ్‌కు వెళ్ళాల్సివస్తే? 95 00:05:08,043 --> 00:05:10,084 బాత్‌రూమ్ వెళ్ళాల్సిన అవసరం రాదు. 96 00:05:10,084 --> 00:05:11,834 మహా అయితే అరగంట పని. 97 00:05:15,001 --> 00:05:16,209 ఇది పని సంబంధమైనది 98 00:05:16,209 --> 00:05:18,501 లేదా వాళ్లు కేవలం స్నేహితులా, జాన్? 99 00:05:18,501 --> 00:05:19,668 వారు ఖాతాదారులు 100 00:05:20,668 --> 00:05:23,376 మేము కుదుర్చుకోవాలని అనుకుంటున్నాం, 101 00:05:23,959 --> 00:05:26,043 వారితో ఒప్పందం కోసం చూస్తున్నాం. 102 00:05:26,709 --> 00:05:27,918 - అవును కోర్టు. - అవును. 103 00:05:27,918 --> 00:05:29,668 వాళ్ళు సంతకాలు చేశారా? 104 00:05:40,459 --> 00:05:42,376 నీ పేరు ఏమన్నావు, జాన్? 105 00:05:42,376 --> 00:05:43,376 అవును, జాన్. 106 00:05:43,376 --> 00:05:45,709 లీఫ్‌కు న్యూయార్క్‌లో చుట్టాలు లేరు. 107 00:05:48,751 --> 00:05:50,084 కుటుంబం గురించి మాట్లాడడా? 108 00:05:51,334 --> 00:05:52,168 లేదు. 109 00:05:56,126 --> 00:05:57,418 అవును, ఖలీఫ్ అంతే. 110 00:05:59,584 --> 00:06:00,418 కాల్. 111 00:06:01,876 --> 00:06:04,376 వాటిని తినకు బాబూ. అవి ఏడాది కిందటివి బ్రో. 112 00:06:05,001 --> 00:06:07,418 ప్రెట్జెల్, పీనట్ బటర్ కలిపి తింటే బాగుంటుంది. 113 00:06:07,418 --> 00:06:09,584 చిరుతిండిగా తినటం వింతగా ఉంది. 114 00:06:09,584 --> 00:06:11,376 వాటిని బాగా మార్కెటింగ్ చేయలేదు. 115 00:06:11,376 --> 00:06:13,168 అంతా మార్కెటింగ్‌లోనే ఉంది. 116 00:06:13,168 --> 00:06:15,084 మా వాళ్లతో పోలీసుల గురించి చెప్పా, 117 00:06:15,084 --> 00:06:16,626 వారి మార్కెటింగ్ బాగుంటుంది. 118 00:06:16,626 --> 00:06:18,168 మిషెల్ ఒబామా చెప్పింది కూడా, 119 00:06:18,168 --> 00:06:21,043 "అధ్యక్ష ఎన్నికలలో మార్కెటింగ్‌కు బడ్జెట్ ఉండాలి". 120 00:06:21,043 --> 00:06:22,376 కారణం గుర్తింపే ముఖ్యం. 121 00:06:22,376 --> 00:06:24,668 గుర్తింపు ఎలా ఉంటే ఓట్లు అలా వేస్తారు. 122 00:06:24,668 --> 00:06:27,834 పోలీసులకు మంచి పేరు ఉంది. నల్లవారికి మంచి గుర్తింపు అవసరం. 123 00:06:27,834 --> 00:06:30,626 ఆ పోలీసుల దుష్ప్రచారం నిజం. ఒక పొరపాటునూ వదలరు. 124 00:06:30,626 --> 00:06:33,584 వాళ్ళు పొరపాటు చేస్తే, మనం మర్చిపోయేలా చేస్తారు. 125 00:06:33,584 --> 00:06:34,501 అవును. 126 00:06:34,501 --> 00:06:37,876 నేరం జరిగిన మరసటిరోజు అక్కడ టిక్ టాక్ డాన్సులు చేస్తారు. 127 00:06:37,876 --> 00:06:39,668 అవును, అక్కడ ఇలా కూర్చుంటారు... 128 00:06:40,626 --> 00:06:41,959 అదే నేను చెబుతున్నది. 129 00:06:44,334 --> 00:06:45,626 అది ఎంతకూ తెగటంలేదు. 130 00:06:45,626 --> 00:06:48,418 నువ్వు లేకుండా నేను బాగా చేయటం నీకు ఇష్టంలేదు. 131 00:06:48,418 --> 00:06:49,876 అదే సమస్య. 132 00:06:50,959 --> 00:06:52,584 అది నీకు ఇబ్బందా, జేన్? 133 00:06:52,584 --> 00:06:53,793 అది నాకు తెలుసు. 134 00:06:53,793 --> 00:06:55,751 అంటే, నిజాయితీగా చెప్పాలంటే, 135 00:06:56,334 --> 00:06:59,418 నేను నల్లవాళ్ళతో కలిసిపోతుంటాను... 136 00:06:59,418 --> 00:07:01,043 - ఓహ్, దేవుడా. - ...దానిని 137 00:07:01,043 --> 00:07:03,251 ఆమె చేయలేదు. 138 00:07:03,251 --> 00:07:07,209 అది ఆమెకు రాదు, అది తనకు ఇబ్బందిగా ఉంది. 139 00:07:07,209 --> 00:07:08,793 నువ్వు చెప్పే ఈ మనుషులు, 140 00:07:08,793 --> 00:07:11,834 రకరకాలైన ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అంతే, 141 00:07:11,834 --> 00:07:14,543 - అణకువగా ఉండే అమ్మాయిలగురించి, అంటే... - కాదు. 142 00:07:14,543 --> 00:07:16,501 మీ మాటల్లో స్త్రీ వివక్ష ఉంది, 143 00:07:16,501 --> 00:07:17,751 ఆ మాటలన్నీ అవే. 144 00:07:17,751 --> 00:07:19,709 - ఎలా? వివరంగా చెప్పు. - కాదు. 145 00:07:19,709 --> 00:07:21,293 మాయా గురించి మాట్లాడాం. 146 00:07:21,293 --> 00:07:24,168 ఆ రోజుల్లో ఆమె అంటే నాకు పిచ్చి, తెలుసా? 147 00:07:25,168 --> 00:07:26,751 - మాయ. - 2001, 2002లోనా? 148 00:07:26,751 --> 00:07:28,459 ఓహ్, మాయ నాకు గుర్తుందా? అబ్బా. 149 00:07:28,459 --> 00:07:31,584 ఎంటీవీ కోసం ఇంటికి పరిగెత్తేవాడిని, బుధవారం మ. 4 గం.కు. 150 00:07:31,584 --> 00:07:35,501 అక్కడ కూర్చుని, సిస్కోను తప్పించి చూడాలని ప్రయత్నించేవాడిని. 151 00:07:38,043 --> 00:07:38,876 అవునా? నీగ్రో. 152 00:07:40,376 --> 00:07:42,668 మాయాకు ఏమయింది? 153 00:07:42,668 --> 00:07:45,626 దాని గురించే మాట్లాడుకుంటున్నాం, మేము అంటున్నాము... 154 00:07:46,334 --> 00:07:48,876 ధనికుడిని పెళ్ళాడి, "దీని అవసరంలేదు" అనుకుందేమో. 155 00:07:48,876 --> 00:07:50,959 - హా. - ఇఖ తనలా ఉండాలని నిర్ణయం కావచ్చు. 156 00:07:50,959 --> 00:07:54,876 ఆమె "నేనయితే..." అంటే, మేము అంటాం, "నీకు ఆ పాట గుర్తుంది..." 157 00:07:54,876 --> 00:07:55,793 హా, అవును. హా. 158 00:07:56,418 --> 00:07:58,293 నాకు అది నచ్చడం గుర్తుంది. 159 00:07:58,293 --> 00:08:00,501 - చాలా బాగుండేది, సిస్కోతో? - అవును. అవును. 160 00:08:00,501 --> 00:08:02,959 మాయాను ఎంత ఇష్టపడతామో మాట్లాడుకుంటున్నాం. 161 00:08:06,376 --> 00:08:07,209 జేన్. 162 00:08:08,584 --> 00:08:11,043 ఇప్పుడు నీ శరీర కవళికలు చాలా చెబుతున్నాయి. 163 00:08:11,043 --> 00:08:12,709 దీనిలో అసలు విషయం ఏమిటంటే, 164 00:08:12,709 --> 00:08:15,584 నువ్వు మగవాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వేరుగా ఉంటావు. 165 00:08:15,584 --> 00:08:16,959 - లేదు. - అవును. 166 00:08:16,959 --> 00:08:17,918 - లేదు. - నాకు... 167 00:08:18,834 --> 00:08:22,043 అనిపిస్తుంది, వేరుగా ఉంటావు అని, ఆనందంగా నవ్వుతుంటావు. 168 00:08:22,043 --> 00:08:23,793 - నేను అలాగే నవ్వుతాను. - కాదు. 169 00:08:23,793 --> 00:08:25,834 నువ్వు అలా నవ్వటం ఎప్పుడూ చూడలేదు. 170 00:08:25,834 --> 00:08:28,543 ఏదైనా నిజంగా సరదాగా అనిపిస్తే అలాగే నవ్వుతాను. 171 00:08:28,543 --> 00:08:29,709 అది నా నిజమైన నవ్వు. 172 00:08:30,918 --> 00:08:32,001 - ఏమిటి? -"సరదాగా." 173 00:08:32,001 --> 00:08:33,168 - అది విన్నారా? - జాన్. 174 00:08:33,918 --> 00:08:38,459 ఇక్కడ ఎలాంటి పరుషమైన మాటలు మాట్లాడకుండా ఉండటానికి 175 00:08:38,459 --> 00:08:39,418 ప్రయత్నిద్దాం. 176 00:08:40,001 --> 00:08:41,918 బయట మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి. 177 00:08:43,043 --> 00:08:44,376 నిజంగా కాదు, కానీ, ఊరికే. 178 00:08:44,376 --> 00:08:46,959 అతను మగవాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇలా చేస్తాడు. 179 00:08:46,959 --> 00:08:49,626 దీనికి కారణం నాకు తెలియదు, 180 00:08:49,626 --> 00:08:53,876 వాళ్ళ నాన్న ప్రభావమా, లేక తన పెంపకం ప్రభావమా, వాళ్ళ అమ్మ వలనో... 181 00:08:53,876 --> 00:08:56,793 సరే, విను, మన థెరపిస్ట్, ఇక్కడ థెరపిస్ట్ ఉన్నారు. 182 00:08:56,793 --> 00:08:58,209 ఆమెను పని చేయనివ్వు, సరేనా? 183 00:08:59,168 --> 00:09:01,084 అనుచితంగా ప్రవర్తిస్తున్నావు, సరేనా? 184 00:09:01,084 --> 00:09:02,543 దాని అర్థం ఏమిటి? 185 00:09:02,543 --> 00:09:05,918 "అనుచితంగా ప్రవర్తిస్తున్నావు" అంటే జాన్ ఉద్దేశ్యం 186 00:09:05,918 --> 00:09:07,543 హద్దులు దాటుతున్నావని ఏమో. 187 00:09:09,501 --> 00:09:10,543 ధన్యవాదాలు. 188 00:09:10,543 --> 00:09:11,709 సరే. 189 00:09:11,709 --> 00:09:13,876 సరే, మంచిది, ఈ సంభాషణలో ఉన్నప్పుడు 190 00:09:13,876 --> 00:09:15,334 చాలా సార్లు హద్దులు దాటాడు. 191 00:09:15,918 --> 00:09:17,376 - ఎలా... ఏ హద్దులు? - అవును. 192 00:09:18,126 --> 00:09:20,043 నన్ను జాతి వివక్షతో కూడిన మాటలు అంటావు. 193 00:09:20,043 --> 00:09:20,959 నేను అనలేదు... 194 00:09:20,959 --> 00:09:23,876 నాకు లాటినా అమ్మాయిలు ఇష్టం, కుటుంబాలు ఇష్టముండదు. 195 00:09:23,876 --> 00:09:27,209 వాళ్ళు ఎక్కువగా జోక్యం చేసుకుంటారు. 196 00:09:27,209 --> 00:09:28,501 నాకు అది తెలియదు. 197 00:09:28,501 --> 00:09:30,834 తన కుటుంబానికి దగ్గరగా ఉండని అమ్మాయిని నమ్మను. 198 00:09:30,834 --> 00:09:34,001 నిజం. తన కుటుంబానికి దగ్గరగా ఉండని అమ్మాయిలో లోపం ఉంది. 199 00:09:34,001 --> 00:09:35,918 అది వాళ్ళ గురించి తెలుపుతుంది. 200 00:09:35,918 --> 00:09:36,918 నీకు ఉంగరం ఉంది. 201 00:09:38,334 --> 00:09:39,334 పెళ్ళి అయుంటుంది. 202 00:09:39,959 --> 00:09:40,793 అయింది. 203 00:09:40,793 --> 00:09:41,959 లాటిన్ అమ్మాయా? 204 00:09:41,959 --> 00:09:44,126 - ఆసియావాసి, నిజానికి. - అబ్బా. 205 00:09:44,126 --> 00:09:45,543 - నిజమా? - తూర్పు వెళ్ళాను. 206 00:09:45,543 --> 00:09:47,376 తూర్పు ఎంచుకున్నావు, నువ్వు... 207 00:09:48,209 --> 00:09:49,709 - సరిహద్దుకు తూర్పు. - అవును. 208 00:09:50,584 --> 00:09:53,251 అదృష్టవంతుడివి, ఎందుకంటే నాకు ఆసియావారు ఇష్టం. 209 00:09:53,251 --> 00:09:54,751 వాళ్ళు సంప్రదాయవాదులు. 210 00:09:54,751 --> 00:09:56,793 - అది నిజం. - వారి పని వారికి తెలుసు. 211 00:09:56,793 --> 00:09:58,001 నాది కాదు. 212 00:09:58,001 --> 00:09:59,376 ఆమె అలాంటిది కాదు. 213 00:09:59,959 --> 00:10:01,084 ఫిలిప్పైన్స్ అయుండాలి. 214 00:10:02,584 --> 00:10:06,251 ఆమెది జపాన్, నేను తన కుటుంబాన్ని కలవలేదు, కనుక కొరియన్ అనవచ్చు. 215 00:10:07,168 --> 00:10:08,709 నాకు తెలియదు, ఆ మాట అన్నానా? 216 00:10:08,709 --> 00:10:12,501 నువ్వు కొరియన్ వాసివి కాదు, అది స్పష్టం. 217 00:10:12,501 --> 00:10:14,126 - అంటే, నేను... - కాదు, కాదు. 218 00:10:15,168 --> 00:10:18,293 మీ మీ వర్గాలలో కొన్ని రకాలుగా మాట్లాడుకోవటం 219 00:10:18,293 --> 00:10:20,793 సాధారణం కావచ్చు, 220 00:10:24,168 --> 00:10:27,418 కానీ మీ వర్గంలోనివారితో జాత్యహంకారం కోణంలో దగ్గరవటం, 221 00:10:27,418 --> 00:10:30,834 అది కూడా మీ భార్యను అవమానిస్తూ మాట్లాడటం సరైన పని కాదు. 222 00:10:30,834 --> 00:10:33,834 సమస్య అది కాదు, సరేనా? 223 00:10:33,834 --> 00:10:36,584 నేను అన్నదాని గురించి కాదు, ఆమె అన్నదాని గురించి. 224 00:10:39,251 --> 00:10:41,709 - చూశావా? ఈ నీగ్రో సంగతి ఇది. - అది బాగోలేదు. 225 00:10:41,709 --> 00:10:44,668 కాదు, కాదు, నన్ను... కాదు, కాదు. నన్ను చెప్పనీ. 226 00:10:45,293 --> 00:10:48,209 ఈ నీగ్రోకు చెబుతున్నాను, నీ మెడను అలా విరవకు అని. 227 00:10:48,209 --> 00:10:50,084 - వదిలెయ్. - తర్వాత బాధపడతావు. 228 00:10:50,084 --> 00:10:53,543 అదే నీకు చెబుతున్నాను. యోగా చెయ్, లేవగానే 15 ని.లు చెయ్. 229 00:10:53,543 --> 00:10:55,751 పదిహేను నిమిషాలా? చాలా ఎక్కువ. 230 00:10:55,751 --> 00:10:58,334 నేను చెప్పేది ఈ నీగ్రోకు ఎవరైనా వివరించండి. 231 00:10:58,334 --> 00:11:00,959 చూడు, ఇప్పుడు చిన్నవాడివి, నీకు ఆ అవసరం లేదేమో. 232 00:11:00,959 --> 00:11:03,418 ఉదయం పదిహేను నిమిషాల సమయం చాలా... 233 00:11:03,418 --> 00:11:05,251 గతంలో చాలా కష్టపడ్డాను, కానివ్వు. 234 00:11:05,251 --> 00:11:08,418 సంరక్షణ, నీ ఒంటిని ఎంత మంచిగా చూసుకుంటే, అంత పొందవచ్చు. 235 00:11:08,418 --> 00:11:11,376 ముసలివాళ్ళు రోడ్లపై మెడలు వంచి ఇలా నడుస్తుంటారు, 236 00:11:11,376 --> 00:11:13,918 - అలా అవ్వకు. - నాకు మెట్లు ఎక్కటం కష్టమయింది. 237 00:11:13,918 --> 00:11:15,959 - అలా చేయకు, సరేనా? - థాంక్యూ, జాన్. 238 00:11:15,959 --> 00:11:17,251 జీవితమంటే సంరక్షణ. 239 00:11:17,251 --> 00:11:18,334 అది నచ్చింది. 240 00:11:19,459 --> 00:11:20,834 ఓయ్, ఈ నీగ్రో ఎవరు? 241 00:11:21,584 --> 00:11:23,626 ఓయ్, నాకు అది నచ్చింది, బాబూ. 242 00:11:23,626 --> 00:11:25,251 నీకు చెబుతున్నాను, అది నిజం. 243 00:11:26,751 --> 00:11:27,918 ఈ నీగ్రోల మాట నిజమా? 244 00:11:27,918 --> 00:11:30,043 వాళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు... 245 00:11:37,334 --> 00:11:38,626 వద్దు, వద్దు! 246 00:11:52,376 --> 00:11:55,501 బాగా ఆకలిగా ఉంది, ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోదాం. 247 00:11:58,293 --> 00:11:59,543 అయితే జేన్ పూర్తిచేసిందా? 248 00:11:59,543 --> 00:12:02,376 అవును. చాలా చాలా దూకుడుగా. 249 00:12:04,209 --> 00:12:05,251 అమ్మా! 250 00:12:05,251 --> 00:12:06,751 నన్ను మన్నించండి. 251 00:12:07,668 --> 00:12:11,126 ఇంటి నుంచి పనిచేయటంవలన పర్యవసానాలలో ఇది ఒకటి. 252 00:12:11,751 --> 00:12:13,501 పనిలో ఉన్నానని చెప్పొస్తాను. 253 00:12:13,501 --> 00:12:15,043 - సరే. - మంచిది. 254 00:12:17,918 --> 00:12:20,876 నీకు అసూయ అని, నీ వలన దాదాపుగా చనిపోయేవాడినని చెప్పు. 255 00:12:20,876 --> 00:12:22,084 దాదాపు చంపించావు. 256 00:12:22,084 --> 00:12:24,251 నిన్ను చంపలేదు. నిన్ను కాపాడాను. 257 00:12:24,251 --> 00:12:26,418 కాపాడలేదు, నాకు నీ సాయం అవసరంలేదు. 258 00:12:26,418 --> 00:12:28,418 - ఇప్పుడు చనిపోయిఉన్నావా? - చనిపోయానా? 259 00:12:28,418 --> 00:12:30,001 - అవును, చనిపోయావా? - పిచ్చా? 260 00:12:30,001 --> 00:12:32,334 - ఏమనుకుంటావు? దేవుడివా? - మెల్లగా మాట్లాడు. 261 00:12:32,334 --> 00:12:33,584 దాదాపు చనిపోయాను. 262 00:12:34,584 --> 00:12:36,959 మన్నించండి. 263 00:12:36,959 --> 00:12:39,001 - లేదు. - ఫరవాలేదు, అతను మంచిగా ఉన్నాడు. 264 00:12:39,001 --> 00:12:40,876 అవును, అతను అమర్యాదకరం. 265 00:12:42,251 --> 00:12:43,084 సారీ. 266 00:12:44,418 --> 00:12:45,709 - క్షమించండి. - లేదు. 267 00:12:45,709 --> 00:12:47,043 ఫరవాలేదు. 268 00:12:47,043 --> 00:12:48,293 - సారీ. - ఫరవాలేదు. 269 00:12:48,293 --> 00:12:49,251 అవును. 270 00:12:49,251 --> 00:12:51,209 అయితే, జాన్, 271 00:12:51,876 --> 00:12:53,834 జేన్ ఎందుకు జోక్యం చేసుకుందో 272 00:12:54,376 --> 00:12:58,584 వివరించటానికి "నియంత్రించటం" కాకుండా మరేదైనా పదం ఉపయోగిస్తారా? 273 00:13:04,543 --> 00:13:10,293 జేన్ జోక్యం చేసుకోవాటనికి కారణం ఆమె... 274 00:13:11,709 --> 00:13:12,584 ఆమెది 275 00:13:14,376 --> 00:13:15,209 ఆదుర్దా ఏమో. 276 00:13:15,834 --> 00:13:18,584 ఆమె ఆదుర్దా పడాలని మీరు అనుకుంటున్నారా? 277 00:13:19,876 --> 00:13:20,918 లేదు. 278 00:13:20,918 --> 00:13:26,209 ఆమె ఆదుర్దా తక్కువ పడాలని కోరుకుంటాను. 279 00:13:27,626 --> 00:13:29,959 జాన్ అలా ఇంకా చేయాలని మీరు కోరుకుంటారా? 280 00:13:31,751 --> 00:13:32,751 - అవును. - అద్భుతం. 281 00:13:33,501 --> 00:13:34,709 చాలా అద్భుతం. 282 00:13:36,418 --> 00:13:37,293 మంచి పని, జాన్. 283 00:13:43,334 --> 00:13:44,418 నేను... 284 00:13:45,334 --> 00:13:49,543 నాకు తెలియదు. నాకు ఇంకా అర్థం కావటంలేదు... 285 00:13:50,251 --> 00:13:53,876 అంటే, అది నేను ఎలా చేయగలను నా వ్యక్తిత్వాన్ని... 286 00:13:53,876 --> 00:13:56,584 నా పద్ధతులను సర్దుబాటు చేసుకోకుండా? 287 00:14:00,334 --> 00:14:01,168 మీకు తెలుసా, 288 00:14:01,918 --> 00:14:07,626 నేను ఒకసారి కోస్టారికాలోని టోర్టుగారా అడవుల్లో ఉన్నప్పుడు, 289 00:14:08,418 --> 00:14:13,834 అలోవాటా పాలియాటా అనే ఒక అరుదైన జాతికి చెందిన పెద్ద కోతి 290 00:14:14,501 --> 00:14:16,459 నాకు దగ్గరగా వచ్చి, కళ్ళలోకి చూసింది. 291 00:14:17,168 --> 00:14:19,668 మొదట, నేను కూడా దాని కళ్ళలోకి చూశాను, 292 00:14:21,709 --> 00:14:23,001 కానీ నాకు అర్థమయింది, 293 00:14:23,626 --> 00:14:27,376 నేను దానికి భయపడినట్లు కనిపించకపోతే, అది నా ముఖాన్ని పీకుతుంది అని. 294 00:14:29,001 --> 00:14:30,501 ముఖం పక్కకు తిప్పుకున్నాను. 295 00:14:31,168 --> 00:14:35,251 ఎందుకంటే కొన్ని సార్లు మనం ప్రకృతి చెప్పేదానిని వినాలి. 296 00:14:36,626 --> 00:14:38,084 మీకు అర్థమయిందా? 297 00:14:38,668 --> 00:14:39,501 అవును. 298 00:14:47,084 --> 00:14:48,168 మనకు సమయం అయిపోయింది, 299 00:14:48,876 --> 00:14:53,126 కానీ ఇది చాలా బాగుంది, కదా? 300 00:14:53,126 --> 00:14:54,709 - అవును. - వచ్చేవారం ఇదే సమయం? 301 00:14:56,376 --> 00:14:58,043 అవును, మేము... మేము అలా చేయగలం. 302 00:14:58,043 --> 00:14:59,918 - సరే, బాగుంది. - ధన్యవాదాలు. 303 00:14:59,918 --> 00:15:01,459 - ధన్యవాదాలు. - ఫరవాలేదు. 304 00:15:01,459 --> 00:15:04,293 వెన్మో కోడ్ తలుపు పక్కన ఒక చీటీపైన ఉంది. 305 00:15:04,293 --> 00:15:05,626 - సరే, బాగుంది. - సరే. 306 00:15:05,626 --> 00:15:07,084 - నీ... - నా దగ్గర ఫోన్ ఉంది. 307 00:15:07,084 --> 00:15:08,501 దానిని ఫోటో తీసుకోవచ్చు... 308 00:15:08,501 --> 00:15:10,501 మా అబ్బాయి... అది అక్కడే ఉంది. 309 00:15:10,501 --> 00:15:11,918 - సరే. - ధన్యవాదాలు. 310 00:15:11,918 --> 00:15:12,834 ధన్యవాదాలు. 311 00:15:19,751 --> 00:15:22,334 కోతి కథ ద్వారా ఆమె ఏమి చెప్పింది? 312 00:15:22,334 --> 00:15:23,251 నాకు తెలియదు. 313 00:15:23,876 --> 00:15:26,334 దానిగురించి ఆలోచిస్తున్నాను. అర్థం కాలేదు. 314 00:15:27,084 --> 00:15:28,626 ఎక్కడ చూడాలో తెలియలేదు. 315 00:15:32,334 --> 00:15:34,959 - ఆ కోతిని నేనా? - నేనేమో అనుకున్నాను. 316 00:15:34,959 --> 00:15:38,043 అది జాత్యహంకారంలాగా ఉంది, "నా కళ్ళలోకి చూడకు" అనటం. 317 00:15:50,876 --> 00:15:52,168 గచ్చు బాగుంది, డాక్టర్. 318 00:15:52,168 --> 00:15:54,168 గమనించినందుకు ధన్యవాదాలు, జాన్. 319 00:15:54,793 --> 00:15:58,459 ఈ గచ్చుపై వేసిన కలప, నమ్ముతారో, లేదో, నా చిన్ననాటి ఇంటినుంచి వచ్చింది. 320 00:15:59,459 --> 00:16:01,709 చాలాకాలం క్రితం దీనిని ఇక్కడకు తెప్పించాను. 321 00:16:02,501 --> 00:16:03,334 వావ్. 322 00:16:04,126 --> 00:16:06,501 - మీకు ఈ ఇల్లు చాలా ఇష్టం. తెలుసు. - నాకు ఇష్టం. 323 00:16:06,501 --> 00:16:08,251 ఇది నాకు నిజంగా ఒక గూడులాంటిది. 324 00:16:09,001 --> 00:16:09,834 అయితే, 325 00:16:11,084 --> 00:16:14,543 పోయినసారి కలిసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? 326 00:16:18,959 --> 00:16:21,376 నిజం చెప్పాలంటే, బాగోలేదు. 327 00:16:21,376 --> 00:16:22,459 అద్భుతంగా లేవు. 328 00:16:23,084 --> 00:16:26,709 జేన్, ఇద్దరి తరపున నువ్వే ఎక్కువ సమాధానాలు చెప్పడం గమనించావా? 329 00:16:26,709 --> 00:16:27,834 సరే, అతను... 330 00:16:27,834 --> 00:16:31,876 పోయినసారి అతను నా తరపున చెప్పాడు. 331 00:16:32,584 --> 00:16:34,418 కానీ ఇప్పుడు అతను చెప్పకుండా 332 00:16:35,293 --> 00:16:37,668 నా వైపు చూస్తున్నాడు, నన్ను చెప్పమన్నట్లుగా... 333 00:16:38,709 --> 00:16:39,918 సరే, అయితే, సబబే. 334 00:16:40,668 --> 00:16:42,834 జాన్, ఎక్కువ చేస్తావని గమనించావా? 335 00:16:42,834 --> 00:16:44,709 జవాబుకోసం జేన్ వైపు చూడటం. 336 00:16:46,543 --> 00:16:49,793 హా, ఆమె అన్ని జవాబులూ ఉన్నట్లు భావించటంతో అది అలవాటైంది. 337 00:16:50,626 --> 00:16:52,043 మరోవిధంగా చెప్పగలవా, జాన్? 338 00:16:55,918 --> 00:16:59,876 నాకు ఆమెకు తెలిసినంతగా తెలియదా? 339 00:17:01,459 --> 00:17:02,293 అద్భుతం. 340 00:17:04,293 --> 00:17:07,751 మనం పోయినసారి కలిసిన తర్వాత నువ్వు చొరవ తీసుకోవటానికి 341 00:17:08,418 --> 00:17:09,793 జేన్ అవకాశం ఇచ్చిందా? 342 00:17:13,501 --> 00:17:14,334 ప్రయత్నించాను. 343 00:17:18,709 --> 00:17:19,793 పక్కకు జరుగు! 344 00:17:19,793 --> 00:17:20,709 ఆగు! 345 00:17:26,168 --> 00:17:27,876 నీకు ఆస్థమా ఉండటం నా తప్పు కాదు. 346 00:17:28,501 --> 00:17:30,168 ఎందుకు అలా చెబుతున్నావు? 347 00:17:30,168 --> 00:17:32,084 ఇక్కడ ఆస్థమా ప్రస్తావన ఎందుకు? 348 00:17:32,084 --> 00:17:34,251 - నన్ను తగ్గించాలని వాడుతోంది. - అలా చేయకు 349 00:17:34,251 --> 00:17:36,084 నువ్వు మంచివాడివి, నేను చెడ్డదానిని 350 00:17:36,084 --> 00:17:38,209 అన్నట్లుగా తిరకాసు పెట్టవద్దు. 351 00:17:38,209 --> 00:17:39,543 లేదు! చూపుతున్నా... 352 00:17:39,543 --> 00:17:41,834 నేను విలన్ కాదు, నువ్వే దుష్టుడివి. 353 00:17:41,834 --> 00:17:43,626 - నేను కూడా కాదు. - సరే. 354 00:17:43,626 --> 00:17:45,126 ఎలా? కొద్దిగా వివరిస్తారా? 355 00:17:45,126 --> 00:17:47,043 సాఫ్ట్‌వేర్‌లో ఒక సమస్య, 356 00:17:47,043 --> 00:17:48,876 కంప్యూటర్ పాడవకుండా చూస్తున్నా. 357 00:17:48,876 --> 00:17:50,459 ఒక సమస్యను పరిష్కరించటానికి 358 00:17:50,459 --> 00:17:54,168 నువ్వు ఎప్పుడూ ముందు ఉండాలనుకుంటావు దానివలన ఏమీ అవకపోయినా కూడా. 359 00:17:54,168 --> 00:17:55,459 పరిష్కరించే అవసరం లేదు, 360 00:17:55,459 --> 00:17:57,501 సున్నా నుంచి కోడ్ ప్రకారం వెళతా. 361 00:17:57,501 --> 00:17:58,793 కోడ్‌ల ప్రకారం వెళతావా? 362 00:17:58,793 --> 00:18:00,251 - హా... - నావి బాగున్నాయి. 363 00:18:00,251 --> 00:18:02,626 - చక్కగా ఉన్నాయి. - నీ ఫైల్స్ పాడైపోయాయి. 364 00:18:02,626 --> 00:18:05,251 నీ పని తర్వాత, శుభ్రం చేయటానికి చాలా చేస్తాను. 365 00:18:05,251 --> 00:18:09,918 నిజమా? ఎందుకంటే నీ దగ్గర ఉన్న మాల్వేర్ సమస్య దారుణమైనది, సరేనా? 366 00:18:09,918 --> 00:18:12,168 అది ఇంకా నడవటం ఒక వింత. 367 00:18:12,168 --> 00:18:14,084 దానిని తర్వాత సృష్టించింది నువ్వే! 368 00:18:14,084 --> 00:18:17,168 అతను చేసినదానివలనే నేను దెబ్బతిన్నాను. 369 00:18:26,834 --> 00:18:29,709 నేను చేసిన పనిని నువ్వు ఎప్పుడూ ఒప్పుకోవు, సరేనా? 370 00:18:29,709 --> 00:18:31,584 వ్యూహం బాగా మారుస్తా, నేర్పాను. 371 00:18:32,543 --> 00:18:33,376 మెట్లు కప్పుపైకి వెళ్లడానికి 372 00:18:42,418 --> 00:18:44,418 పనిమీద ఎప్పుడూ నిన్ను సంప్రదిస్తుంటాను. 373 00:18:44,418 --> 00:18:45,668 నీకు తెలుపుతూ ఉన్నాను. 374 00:18:45,668 --> 00:18:46,834 మూడో అంతస్తు! 375 00:18:47,918 --> 00:18:49,001 వచ్చెయ్. 376 00:18:49,626 --> 00:18:50,459 నాలుగో అంతస్తు! 377 00:18:52,251 --> 00:18:53,918 - ఐదు! - ఓహ్, దేవుడా. 378 00:18:53,918 --> 00:18:56,168 నీవు మారవు. త్యాగమూర్తివి, అర్థమైంది. 379 00:18:59,793 --> 00:19:01,918 తొమ్మిదో అంతస్తు! పదో అంతస్తు! 380 00:19:01,918 --> 00:19:04,709 వీడిని చంపబోతున్నాను. చంపబోతున్నాను! 381 00:19:04,709 --> 00:19:05,793 పదకొండు! 382 00:19:06,876 --> 00:19:07,751 పన్నెండు! 383 00:19:13,209 --> 00:19:15,918 చావు, వెధవా! 384 00:19:17,918 --> 00:19:19,043 పదిహేను! 385 00:19:21,751 --> 00:19:23,084 పదహారో అంతస్తు! 386 00:19:32,918 --> 00:19:34,751 మేము పైకప్పుకు వెళుతున్నాము! 387 00:19:46,668 --> 00:19:48,584 చావు, వెధవా! 388 00:19:57,293 --> 00:20:00,334 ఏమిటి? ఏమంటున్నావు? 389 00:20:01,876 --> 00:20:03,709 ఏం మాట్లాడుతున్నావు? 390 00:20:03,709 --> 00:20:04,876 అదేమైనా... 391 00:20:04,876 --> 00:20:08,459 అది ఎవరికోసం? నీకోసమా లేక నాకోసమా? 392 00:20:10,876 --> 00:20:11,751 పాపా. 393 00:20:12,376 --> 00:20:14,209 "చావు, వెధవా?" 394 00:20:15,334 --> 00:20:16,918 మొదటి సినిమా నేను చూడలేదా? 395 00:20:16,918 --> 00:20:18,418 - నన్ను చూసి నవ్వాడు. - ఛ. 396 00:20:18,418 --> 00:20:19,709 నా ముఖంపై. 397 00:20:19,709 --> 00:20:23,168 ఎందుకంటే అతను కోడింగ్ చేయలేకపోయాడు నిన్ను కాపాడుతున్నాను... 398 00:20:23,168 --> 00:20:25,376 - నవ్వటం ఆపు. - తమాషాగా ఉంది. 399 00:20:26,209 --> 00:20:27,209 అది నువ్వు చెప్పావు. 400 00:20:27,209 --> 00:20:30,043 మనం కోడింగ్ చేస్తున్నపుడు ఒక పదబంధం చెప్పావు. 401 00:20:30,834 --> 00:20:31,876 ఏమిటి? 402 00:20:31,876 --> 00:20:34,543 ఒకవేళ నేను అలాంటిది చెబితే ఊహించుకో, 403 00:20:35,918 --> 00:20:37,293 "నువ్వో పిరికిగొడ్డువు," 404 00:20:37,293 --> 00:20:40,084 అంటే, నేను ఆ మాట అనిఉంటే, నువ్వు... నవ్వుతున్నావు. 405 00:20:40,084 --> 00:20:41,834 ఎందుకంటే నేను అన్నది అది కాదు... 406 00:20:41,834 --> 00:20:43,293 అవును, కానీ తమాషాగా ఉంది. 407 00:20:43,293 --> 00:20:45,584 అలాంటిదానిని చూసి నవ్వితే బాధగా ఉంటుంది. 408 00:20:45,584 --> 00:20:47,209 అక్కడకు వెళ్ళమనక తప్పలేదు. 409 00:20:47,209 --> 00:20:48,418 ఎక్కడకు? 410 00:20:48,418 --> 00:20:50,043 అది ఓ సందర్భమంతే. 411 00:20:50,626 --> 00:20:53,418 చిన్నచూపు చూస్తున్నానని అనుకున్నావు, అలా ఏమీ లేదు. 412 00:20:53,418 --> 00:20:56,084 నీవు లేకుండా బతకలేనని నీ ఆలోచన. అది చిన్నచూపు చూడటం. 413 00:20:56,084 --> 00:20:58,751 నిన్ను చాలాసార్లు రక్షించాను, అది వాస్తవం. 414 00:20:58,751 --> 00:21:01,209 నా ప్రాణాలు ఎప్పుడు కాపాడావు? 415 00:21:01,209 --> 00:21:02,293 స్కీ యాత్రలో. 416 00:21:03,501 --> 00:21:04,543 స్కీ పర్యటనా? 417 00:21:05,418 --> 00:21:06,459 పురుషాంగం కాపాడావు. 418 00:21:06,459 --> 00:21:09,168 - నా ప్రాణాలు కాదు. - అది చిన్న పని కాదు. 419 00:21:09,168 --> 00:21:12,209 ఇక నావల్ల కాదు. ఎలా ఉందంటే 420 00:21:12,209 --> 00:21:15,626 నీ సమస్యలు అన్నింటికీనేమో నేను ఉండాలి, 421 00:21:15,626 --> 00:21:17,918 నీకు అండగా నిలబడి అర్థం చేసుకోవాలి. 422 00:21:17,918 --> 00:21:20,959 కానీ నాది, నా విషయాలకు వస్తే, ఎవరూ పట్టించుకోరు. 423 00:21:20,959 --> 00:21:21,918 - సారీ. - ఫరవాలేదు. 424 00:21:22,584 --> 00:21:25,459 అతను ధైర్యంగా, నిజాయితీగా ఉన్నాడు. 425 00:21:25,459 --> 00:21:28,334 మన్నించు, దయచేసి ఆ పియానోను తాకవద్దు. 426 00:21:28,334 --> 00:21:30,543 సారీ, అది వాయించటానికి కాదు. 427 00:21:31,168 --> 00:21:32,918 అది మా తాతగారిది. 428 00:21:33,543 --> 00:21:36,668 యుద్ధం నుంచి మా తాతవాళ్ళు కాపాడినవాటిలో ఇది ఒకటి. 429 00:21:36,668 --> 00:21:39,668 ఒక నాజీ వినటానికి ఇష్టపడ్డాడు అది వారి ప్రాణాలు కాపాడింది. 430 00:21:39,668 --> 00:21:41,584 దేవుడా, మన్నించండి. నేను... 431 00:21:42,709 --> 00:21:44,959 - మీరు మీ సీటులో కూర్చోండి, జాన్. - సరే. 432 00:21:44,959 --> 00:21:46,043 ధన్యవాదాలు. 433 00:21:50,126 --> 00:21:53,418 అది వాయించే పియానో కాదని నాకు తెలియలేదు. 434 00:21:54,043 --> 00:21:57,043 తెలుసు. చాలామంది అలాగే చేస్తారు, ఫరవాలేదు. 435 00:21:58,168 --> 00:22:00,626 దానిపై ఏదైనా రాసిపెట్టాలి, అంటే ఒక క్యూఆర్ కోడ్. 436 00:22:06,293 --> 00:22:07,251 అయితే... 437 00:22:08,709 --> 00:22:12,543 మీ ఇద్దరిమధ్య ఎప్పుడూ జరుగుతుంటుందా? 438 00:22:12,543 --> 00:22:16,584 జేన్ ఒక నాయకత్వ పాత్రలో చొరవ తీసుకుంటుందా, ఎప్పుడూ? 439 00:22:18,459 --> 00:22:20,459 ప్రారంభంలో ఇలా ఉండేది కాదు. 440 00:22:20,459 --> 00:22:22,418 ప్రారంభంలో నాకు ఎక్కువ 441 00:22:23,043 --> 00:22:26,043 ఆమెకంటే కోడింగ్ అనుభవం ఉండేది, చాలా విషయాలలో... 442 00:22:26,043 --> 00:22:28,626 నేను ఆమెకు చాలా రకాలుగా శిక్షణ ఇచ్చాను. 443 00:22:29,251 --> 00:22:30,376 నాకు శిక్షణ ఇచ్చావా? 444 00:22:32,668 --> 00:22:34,543 చాలా మార్గదర్శకత్వం చేశాను. 445 00:22:34,543 --> 00:22:38,543 నిజాయితీగా చెప్పాలంటే, ఆ పనిలో నాకు చాలా సౌకర్యంగా ఉండేది 446 00:22:38,543 --> 00:22:41,126 ఎందుకంటే ఆమెకు నేనంటే గౌరవం ఉండేది. 447 00:22:42,209 --> 00:22:43,584 అది ఇప్పుడు కనిపించటంలేదు. 448 00:22:44,959 --> 00:22:48,751 ఎంత నిజాయితీగా ఒప్పుకున్నావు. నీకు ఎలా అనిపిస్తోంది జేన్? 449 00:22:49,876 --> 00:22:51,876 ఇప్పటికీ నీవంటే గౌరవం ఉంది, జాన్. 450 00:22:53,751 --> 00:22:54,876 ఒక్కోసారి నువ్వు 451 00:22:54,876 --> 00:22:58,043 ఎలా మాట్లాడతావంటే, నేను నిన్ను వెనక్కు లాగుతున్నట్లుగా. 452 00:22:58,043 --> 00:23:00,709 అలా భావించను. నీవు వెనక్కు లాగుతున్నట్లు అనుకోను. 453 00:23:01,959 --> 00:23:02,876 నేను అనుకోను. 454 00:23:04,793 --> 00:23:05,918 అలా అనుకుంటున్నావా? 455 00:23:07,459 --> 00:23:11,459 మనం ఇక్కడ కలిసి చేస్తున్న పనికి ఉన్న బలం ఇది. ఇది ఎలా అంటే 456 00:23:12,834 --> 00:23:14,251 ఈ గదిలోని బలం. 457 00:23:16,293 --> 00:23:19,418 మీరు ఏం చేయాలంటే 458 00:23:19,418 --> 00:23:24,084 "ఆపెయ్" అనే చిట్కాను మీరు ప్రయత్నించాలి, పరిస్థితి ఉద్రిక్తంగా 459 00:23:24,084 --> 00:23:25,751 మారటం మొదలైనపుడు. 460 00:23:25,751 --> 00:23:27,876 హాస్యాస్పదం అయినా, మా ఆయన, నేను చేస్తాం, 461 00:23:27,876 --> 00:23:29,709 ఇది బాగా పని చేస్తుంది. 462 00:23:29,709 --> 00:23:33,376 "ఆపెయ్" అని చెప్పండి, 20 నిమిషాల సమయం తీసుకోండి, 463 00:23:33,376 --> 00:23:36,251 తర్వాత ఆ సంభాషణను, ఆ విషయాన్ని పొడిగించాలనుకుంటే, 464 00:23:36,251 --> 00:23:39,793 మీరు పొడిగించవచ్చు, తమాషా ఏమిటంటే, పదికి తొమ్మిదిసార్లు, 465 00:23:39,793 --> 00:23:41,876 అది ముఖ్యమైనదని అనిపించదు. 466 00:23:44,418 --> 00:23:45,709 చూద్దామని అనిపిస్తోందా? 467 00:23:46,876 --> 00:23:48,459 - సరే, ఈసారి? - ఈసారి. 468 00:23:48,459 --> 00:23:49,459 - ఈసారి. - అద్భుతం. 469 00:23:54,293 --> 00:23:55,709 ఆమెకు నాకంటే నీవంటే ఇష్టం. 470 00:23:57,959 --> 00:24:00,001 - అది నిజం కాదు. - కాదు, అది నిజం. 471 00:24:00,001 --> 00:24:01,459 అందరూ నిన్నే ఇష్టపడతారు. 472 00:24:02,126 --> 00:24:03,126 ఇష్టపడేలాగా ఉంటావు. 473 00:24:21,626 --> 00:24:25,168 మీ భాగస్వామిలో మీకు నచ్చిన అత్యంత మంచి విషయంతో 474 00:24:25,168 --> 00:24:27,251 ఇవాళ్టి సమావేశం ప్రారంభిద్దామా? 475 00:24:31,501 --> 00:24:32,543 జేన్? 476 00:24:37,626 --> 00:24:39,918 జాన్ బాత్రూంలో సీటును దింపుతాడు. 477 00:24:51,709 --> 00:24:54,334 ఈ వారం పనిలో ఏమైనా జరిగిందా? 478 00:24:57,001 --> 00:24:57,918 జాన్? 479 00:25:03,418 --> 00:25:07,626 సరే, చూడండి, అసలు విషయం నేను చెబుతాను. 480 00:25:07,626 --> 00:25:12,084 మీ ఇద్దరి మధ్య గొడవలకు కారణం పని అనిపిస్తోంది. 481 00:25:12,959 --> 00:25:15,126 అవును. అది... 482 00:25:15,126 --> 00:25:17,168 ఈ వారం పని మంచిగా సాగలేదు. 483 00:25:17,168 --> 00:25:22,709 దీనికి కారణం రోజంతా స్క్రీన్‌ను చూస్తూ ఉండటం వలన వచ్చే దిగులు కావచ్చు. 484 00:25:23,959 --> 00:25:25,043 స్క్రీన్‌ల వలన కాదు. 485 00:25:25,043 --> 00:25:26,876 మరి కారణం ఏమిటి? 486 00:25:26,876 --> 00:25:28,793 ఈ వారం ఏం జరిగింది? 487 00:25:31,043 --> 00:25:34,918 మేము పనిలో భాగంగా ఒక శిబిరంలో మకాంకు వెళ్ళాము. 488 00:25:36,834 --> 00:25:39,876 హాయ్‌హాయ్ చెప్పినదానికంటే ఎక్కువ సమయం పడుతోంది. 489 00:25:39,876 --> 00:25:42,918 ఈ వ్యక్తిని వెతకటానికి కో-ఆర్డినేట్స్ ఎందుకు ఇవ్వలేదు? 490 00:25:42,918 --> 00:25:44,959 బహుశా వాళ్ళకు అతని ఆచూకీ తెలియకపోవచ్చు. 491 00:25:46,668 --> 00:25:48,376 అతని ఆచూకీ వాళ్ళకూ తెలియదు. 492 00:25:48,376 --> 00:25:50,334 మనం తప్పిపోలేదంటావా? 493 00:25:55,543 --> 00:25:58,043 అయితే, మీరు ఈ శిబిరంలో అసలు ఏమి చేశారు? 494 00:25:58,043 --> 00:26:00,668 - మేము వేటాడుతున్నాము. - వాహ్. 495 00:26:01,334 --> 00:26:04,959 మీ ఇద్దరూ వేటాడేవాళ్ళలాగా అనిపించలేదు. 496 00:26:07,334 --> 00:26:08,834 ఏమి వేటాడారు? 497 00:26:08,834 --> 00:26:10,126 పెద్ద జంతువులకోసం వేట. 498 00:26:11,501 --> 00:26:12,418 పెద్దవాటి కోసం. 499 00:26:13,876 --> 00:26:15,376 జాన్ పెద్ద జంతువుల వేటగాడు. 500 00:26:15,959 --> 00:26:18,668 "జాన్ పెద్ద జంతువుల వేటగాడు." 501 00:26:21,543 --> 00:26:22,834 ఒకటేలాగా అనిపిస్తోంది. 502 00:26:24,168 --> 00:26:25,168 నాకు అనిపించటంలేదు. 503 00:26:27,043 --> 00:26:30,459 అడవులంటే అడవులు. మనం ఇక్కడ తప్పిపోయాం. 504 00:26:35,543 --> 00:26:39,209 రెండు రోజుల తర్వాత, సిగ్నల్ వస్తుందని ఆశిస్తున్నావా? 505 00:26:40,584 --> 00:26:44,168 మనం తప్పిపోలేదు, నన్ను నమ్ముతావా? ఎప్పుడూ ఇలాగే అనుకుంటావు. 506 00:26:44,168 --> 00:26:45,501 ఎలా? 507 00:26:46,126 --> 00:26:47,501 ఆందోళన, ఒత్తిడి చెందుతావు. 508 00:26:47,501 --> 00:26:50,418 మన పని విఫలం అవదు. నీకు భయంగా ఉందని తెలుసు, 509 00:26:50,418 --> 00:26:51,584 కానీ మనమలా కాదు. 510 00:26:51,584 --> 00:26:54,084 - రాత్రిలోపు అతనిని పట్టుకుంటాం, సరేనా? - సరే. 511 00:26:54,793 --> 00:26:56,126 మొదట్లో బాగుంది. 512 00:26:57,084 --> 00:26:58,793 తనకు నా అవసరం ఉందనిపించింది 513 00:26:58,793 --> 00:27:01,293 మళ్ళీ ఒక అనుబంధం మొదలువుతున్నట్లుగా. 514 00:27:05,459 --> 00:27:06,293 జేన్? 515 00:27:08,668 --> 00:27:09,793 అవును. 516 00:27:09,793 --> 00:27:13,168 మొదట్లో... మొదట్లో పరిస్థితి బాగుంది. 517 00:27:13,168 --> 00:27:15,751 ఎప్పుడు చెడిపోయింది? 518 00:27:15,751 --> 00:27:19,334 మేము పని చేస్తున్నాము, వేటాడుతున్నాము. 519 00:27:19,334 --> 00:27:21,668 అప్పుడు అతనికి పురుషాహంకారం వచ్చింది. 520 00:27:31,043 --> 00:27:32,084 నీకు నచ్చిందా? 521 00:27:33,126 --> 00:27:34,876 దానితో ఏమైనా పట్టుకుంటే, నచ్చేది. 522 00:27:38,001 --> 00:27:39,459 ఈ పని మొత్తం వింతగా ఉంది. 523 00:27:40,876 --> 00:27:41,751 ఎలా? 524 00:27:42,668 --> 00:27:45,043 అంటే, ఇది డిస్నీల్యాండ్ అన్నట్లు చేస్తున్నావు, 525 00:27:45,043 --> 00:27:46,668 మకాం వేస్తున్నావు, ఇది... 526 00:27:48,168 --> 00:27:49,043 నాకు తెలియదు. 527 00:27:49,043 --> 00:27:51,376 మన లక్ష్యం ఆచూకీ కొద్దిగా కూడా లేదు. 528 00:27:52,293 --> 00:27:56,293 ఇక్కడ సిగ్నల్ లేదు. ఎవరూ లేరు. మనం ఊరికే... 529 00:27:57,668 --> 00:28:00,001 అతను లేడని మనకు ఎలా తెలుసు? 530 00:28:05,293 --> 00:28:07,334 - సరే, వదిలెయ్. - ఏం చేస్తున్నావు? 531 00:28:08,501 --> 00:28:09,501 ఏమిటీ చెత్త? 532 00:28:09,501 --> 00:28:10,501 శాంతించు. 533 00:28:10,501 --> 00:28:14,793 ఆగు, జా... వేటగాడు ఇది వింటాడు, నీకు పిచ్చా? 534 00:28:14,793 --> 00:28:16,376 అప్పుడు పెద్ద సమస్య అవుతుంది. 535 00:28:16,376 --> 00:28:18,168 అతను మనకు దొరకడు, మనకోసం వస్తాడు. 536 00:28:22,043 --> 00:28:23,251 ఏం జరుగుతోంది? 537 00:28:25,501 --> 00:28:29,001 కిటుకు ఏమిటంటే, దానివైపు కాదు, దాని కింద కాల్చాలి. 538 00:28:30,751 --> 00:28:32,168 నేను పుస్తకం చదవలేదు. 539 00:28:35,084 --> 00:28:36,001 అదే జరిగింది. 540 00:28:36,626 --> 00:28:38,626 దీని గురించి అలా మాట్లాడతావా? 541 00:28:39,251 --> 00:28:40,959 అదేనా నువ్వు చెప్పేది? 542 00:28:40,959 --> 00:28:42,751 ఇదంతా ఒక పుస్తకం కారణంగా. 543 00:28:42,751 --> 00:28:45,334 మన్నించు, ఈ పుస్తకం సంగతి ఏమిటి? 544 00:28:45,334 --> 00:28:46,543 అతను అబద్ధం చెప్పాడు. 545 00:28:52,668 --> 00:28:53,543 పాపం. 546 00:28:54,126 --> 00:28:55,126 ఏమిటి పాపం? 547 00:28:57,043 --> 00:29:00,501 ఒక పురుగు దీనికి ఆకర్షించబడడం... 548 00:29:01,668 --> 00:29:02,834 ఏమీ లేదు. 549 00:29:04,959 --> 00:29:06,293 విశ్రాంతికి ప్రయత్నించు. 550 00:29:07,626 --> 00:29:09,709 ఎప్పుడు నీకు విచారంగా అనిపించినా, 551 00:29:12,584 --> 00:29:16,251 దానిలో సంతోషం గురించి ఆలోచించటానికి ప్రయత్నించాలి, తెలుసా? 552 00:29:17,834 --> 00:29:21,709 అంటే ఇప్పుడు మనం నక్షత్రాల కింద ఉన్నాము. 553 00:29:21,709 --> 00:29:24,501 చాలామంది దీనిని చూడలేరు. 554 00:29:28,126 --> 00:29:29,501 ద ప్రొఫెట్ లోలాగా ఉంది. 555 00:29:31,834 --> 00:29:34,668 విచారంలో సంతోషం. 556 00:29:50,168 --> 00:29:51,209 నేను అలసిపోయాను. 557 00:29:53,709 --> 00:29:54,959 నేను పడుకుంటాను. 558 00:30:22,209 --> 00:30:24,501 నీకు నిజంగా ద ప్రొఫెట్ నచ్చిందా? 559 00:30:26,584 --> 00:30:27,459 ఏమిటి? 560 00:30:28,709 --> 00:30:30,751 ఆ పుస్తకం ద ప్రొఫెట్. 561 00:30:32,251 --> 00:30:34,459 అంటే, అవును. అయితే ఏమిటి? 562 00:30:35,043 --> 00:30:36,793 నువ్వు అసలు చదివావా? 563 00:30:40,126 --> 00:30:41,126 లేదు. 564 00:30:41,793 --> 00:30:44,251 అయితే ఇది పుస్తకం గురించి అన్నమాట. 565 00:30:46,251 --> 00:30:49,459 అది పుస్తకంగా మొదలయింది. పుస్తకం గురించి కాదు. 566 00:30:49,459 --> 00:30:51,543 సరే, అయితే, దేని గురించి? 567 00:30:53,209 --> 00:30:55,501 ఇష్టమైన పుస్తకమని చెప్పావు. నీకు... 568 00:30:55,501 --> 00:30:57,918 - ఎప్పుడు చెప్పాను? - నా అభిమాన పుస్తకమన్నాను, 569 00:30:57,918 --> 00:31:01,376 పొరుగున అతనికి ఇష్టమని చెప్పాను, నీవు... ఏమన్నావు? 570 00:31:02,668 --> 00:31:06,751 అవును, అందుకే చెప్పాను. నేను... 571 00:31:07,918 --> 00:31:09,126 నాకు అతను నచ్చలేదు. 572 00:31:09,126 --> 00:31:12,834 అతను నీతో సరసమాడటం నచ్చలేదు, నాకు అర్థం కాలేదు. 573 00:31:13,418 --> 00:31:17,334 అందుకే... నేను అలా చెప్పాను... అది కేవలం ఒక పుస్తకం. 574 00:31:18,084 --> 00:31:18,918 అబద్ధమాడావా? 575 00:31:20,709 --> 00:31:21,543 అవును. 576 00:31:22,168 --> 00:31:23,126 అబద్ధమాడాను. 577 00:31:23,126 --> 00:31:25,918 దానికి ఇలాంటి స్పందన వస్తుందని అనుకోలేదు. 578 00:31:25,918 --> 00:31:28,959 అది నా అభిమాన పుస్తకం కనుక, అందుకే కలిశామని అనుకున్నాను. 579 00:31:28,959 --> 00:31:32,709 మన ఇద్దరికీ ఇష్టమైన పుస్తకం ఒకటే కనుక, ఒక అంతర్జాతీయ గూఢచారి సంస్థ 580 00:31:32,709 --> 00:31:34,584 మనల్ని కలిపి నియమించిందంటావా? 581 00:31:34,584 --> 00:31:35,751 కాదు. 582 00:31:35,751 --> 00:31:38,043 అది జోడీ కుదిర్చే వెబ్ సైట్ అనుకున్నావా? 583 00:31:39,251 --> 00:31:43,126 - సరే, కాదు, నేను, నేను తప్పు... - ఆగు, ఏమంటున్నావు? 584 00:31:43,751 --> 00:31:45,793 నువ్వు ఎప్పుడూ పుస్తకం చదవటం చూడలేదు 585 00:31:45,793 --> 00:31:47,918 నీవు పరిచయం అయినప్పటినుంచి, కనుక... 586 00:31:48,668 --> 00:31:49,501 అర్థమయింది. 587 00:31:49,501 --> 00:31:50,501 నీవు తెలుసు జేన్. 588 00:31:50,501 --> 00:31:53,959 నువ్వు చాలా వ్యూహాత్మకం నీ అభిప్రాయాలు వ్యక్తంచేయటంలో. 589 00:31:53,959 --> 00:31:56,584 నన్ను మూర్ఖుడని అనాలనుకుంటే, అలా పిలిచెయ్, 590 00:31:56,584 --> 00:31:59,501 - మనం మాట్లాడుకోవచ్చు. - కాదు, మూర్ఖుడివని అనలేదు. 591 00:31:59,501 --> 00:32:01,751 పుస్తకాలు చదవవని చెప్పాను, అది నిజం. 592 00:32:04,334 --> 00:32:05,418 నువ్వు ఏమి... 593 00:32:06,334 --> 00:32:09,459 ఓయ్. మనం ఇక నిద్రపోదామా, సరేనా? 594 00:32:09,459 --> 00:32:13,293 పుస్తకాల గురించి ఉదయం మాట్లాడుకోవచ్చు, సరేనా? 595 00:32:14,418 --> 00:32:15,626 అవును, అలసిపోయాను. 596 00:32:15,626 --> 00:32:19,584 ఇది... నీ విద్యార్థిలాగా నాకు రోజంతా బోధిస్తూనే ఉన్నావు, కనుక... 597 00:32:23,334 --> 00:32:24,168 నేను... 598 00:32:26,251 --> 00:32:28,293 నీతో ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నాను. 599 00:32:28,293 --> 00:32:30,501 కలిసి పని చేస్తున్నాం నీకు చూపుతున్నాను... 600 00:32:30,501 --> 00:32:32,834 కాదు, ఆధిక్యం, నియంత్రణ అనిపిస్తోంది... 601 00:32:33,584 --> 00:32:35,293 ఆధిక్యం, నియంత్రణ చూపుతున్నానా? 602 00:32:35,293 --> 00:32:36,376 అవును. 603 00:32:37,501 --> 00:32:39,709 జేన్, నీకు అంగచూషణ కూడా సరిగ్గా 604 00:32:39,709 --> 00:32:41,709 చేయనివ్వవు, ఎలా చేయాలో చెబుతావు 605 00:32:41,709 --> 00:32:44,668 నేను ఇంతకు ముందు ఎప్పుడూ యోనిని చూడలేదన్నట్లుగా. 606 00:32:44,668 --> 00:32:47,459 నాకు అది ఎలా ఇష్టమో నీకు తెలియదు అందుకే చెబుతాను. 607 00:32:47,459 --> 00:32:49,626 - ప్రతిసారీనా? - నీవు నేర్చుకుంటే, వినిఉంటే 608 00:32:49,626 --> 00:32:52,334 నేను నా యోనిని ఎలా నాకాలో చెప్పేదానిని కాదు. 609 00:32:52,334 --> 00:32:55,459 ఇదీ జేన్. "నా బాగుకోసం నిన్ను అసమర్థుడిని చేయాలి" 610 00:32:55,459 --> 00:32:58,418 నీకన్నీ చెప్పేది ఎందుకంటే నీకు చాలా విషయాలు తెలియదు. 611 00:32:58,418 --> 00:33:00,251 - చెప్పక్కరలేదు. - పిల్లాడిలా. 612 00:33:00,251 --> 00:33:01,626 గుడారం నేనే వేశా. 613 00:33:01,626 --> 00:33:04,543 - మంట నేను వేశా, చేప నేనే పట్టా. -"మగాడిని, నేనే చేశా. 614 00:33:04,543 --> 00:33:06,293 "తిండి, మంట, నీరు." 615 00:33:07,001 --> 00:33:08,584 - పోవే. - మంచిది. 616 00:33:08,584 --> 00:33:12,709 ఎందుకు ఇలా ఉన్నావు? ఎందుకలా చేస్తావు? నాకర్థం కాలేదు. 617 00:33:12,709 --> 00:33:14,501 నాకు ముఖ్యమైన పనులు ఉన్నాయి. 618 00:33:14,501 --> 00:33:15,834 ముఖ్యమైన పనులున్నాయా? 619 00:33:15,834 --> 00:33:18,251 అవును, నీకు అర్థం చేసుకునే స్థాయి లేదు... 620 00:33:18,251 --> 00:33:21,168 నోర్ముయ్! ఎప్పుడూ పిచ్చోళ్ళను చేయాలని చూస్తావు. 621 00:33:21,168 --> 00:33:22,293 "నోర్ముయ్", "పోవే," 622 00:33:22,293 --> 00:33:24,876 మహిళలతో ఇలా మాట్లాడమని మీ అమ్మ నేర్పిందా? 623 00:33:26,334 --> 00:33:28,251 - నీకు మా అమ్మ పిచ్చి. - ఆగు, ఆగు. 624 00:33:28,251 --> 00:33:31,459 సరే, నాకు మీ అమ్మ పిచ్చా? 625 00:33:32,084 --> 00:33:34,834 ఆమెకు రోజుకు ఐదుసార్లు ఫోన్ చేస్తావు. 626 00:33:34,834 --> 00:33:36,709 అది కొద్దిగా అనారోగ్యకరం, అది... 627 00:33:36,709 --> 00:33:39,126 - నీకు హద్దులుండాలి. -"హద్దులు" ఉండాలా? 628 00:33:39,126 --> 00:33:41,709 - అవును, నీకు ఉండాలి. - ఇది నేను విన్న అత్యంత... 629 00:33:41,709 --> 00:33:43,793 - నువ్వు ఎప్పుడూ... - ఎంత చెత్త విమర్శ. 630 00:33:43,793 --> 00:33:45,959 నీకు అసలు అది ఏమిటో కూడా తెలియదు. 631 00:33:46,709 --> 00:33:48,876 ఆమె భర్త చనిపోయాడు, తన జీవితంలో నేనొక్కడినే. 632 00:33:48,876 --> 00:33:51,168 ఆమెను చూసుకుంటాను ఎందుకంటే ఆమెకు పుట్టాను. 633 00:33:51,168 --> 00:33:53,459 మీ అమ్మ చనిపోతే మీ నాన్నకు ఏంచేశావు? 634 00:33:53,459 --> 00:33:56,168 ఎప్పటికీ మాట్లాడకుండా ఉండిపోయావు? 635 00:33:57,668 --> 00:33:58,709 ఆమె ఒక మంచి తల్లి. 636 00:33:58,709 --> 00:34:00,668 దాని గురించి నీకు ఏమీ తెలియదు 637 00:34:00,668 --> 00:34:03,834 ఎందుకంటే నువ్వు ఆ చెత్త పిల్లి చుట్టూ తిరుగుతుంటావు. 638 00:34:04,418 --> 00:34:06,293 ఆమె గురించి మాట్లాడకు. 639 00:34:06,293 --> 00:34:08,418 మనకు గొడవ జరిగిన ప్రతిసారీ 640 00:34:08,418 --> 00:34:12,418 ఆమె విషయం తీసుకురాకు ఎందుకంటే నీకు మనోభావాలు అర్థం కావు. 641 00:34:12,418 --> 00:34:15,668 ఎవరినైనా మంచిగా చూసుకోవటం అంటే నీకు తెలియదు. 642 00:34:15,668 --> 00:34:19,376 నువ్వు కేవలం నటిస్తావు, ఎవరైనా ఏదైనా చేసిన ప్రతిసారీ 643 00:34:19,376 --> 00:34:21,293 చెత్త రోబోలాగా అనుకరిస్తావు. 644 00:34:22,001 --> 00:34:24,043 నీకు ఏదైనా జబ్బు ఉందేమో నాకు తెలియదు, 645 00:34:24,043 --> 00:34:25,543 కానీ అది వింతగా ఉంది, 646 00:34:25,543 --> 00:34:28,793 నువ్వు చేసేది ఏమిటంటే ఇతరులను చిన్నబుచ్చటం. 647 00:34:29,543 --> 00:34:32,751 నువ్వే చెప్పావు, ఒక మంచి తల్లివి కాలేనని. 648 00:34:32,751 --> 00:34:35,001 కనుక ఇక్కడ నాతో ఆ చెత్త మాట్లాడకు. 649 00:34:45,668 --> 00:34:48,084 మనం ఇప్పటికే ఈ పనిలో విఫలమయ్యాం. 650 00:35:01,501 --> 00:35:03,209 నీ అత్యవసర ఫోన్ నంబర్ ఎవరిది? 651 00:35:05,084 --> 00:35:05,918 ఏమిటి? 652 00:35:07,293 --> 00:35:09,293 నీ అత్యవసర ఫోన్ నంబర్ ఎవరిది? 653 00:35:11,334 --> 00:35:12,168 మా అమ్మ. 654 00:35:14,334 --> 00:35:15,334 నాకు నువ్వే. 655 00:35:20,793 --> 00:35:23,834 మా బాస్ దీనిపై అసంతృప్తిగా ఉన్నాడు, కనీసం. 656 00:35:25,584 --> 00:35:26,834 ఓ ఆలోచన తట్టింది. 657 00:35:26,834 --> 00:35:30,084 మీరు ఎప్పుడైనా పని నుంచి విరామం తీసుకున్నారా? 658 00:35:32,418 --> 00:35:34,126 - తీసుకోలేదు. - లేదు. 659 00:35:34,126 --> 00:35:35,501 - లేదు. - లేదు. 660 00:35:35,501 --> 00:35:38,334 మీరు అంతా కలిసి చేసేబదులు, కొంతకాలం 661 00:35:38,334 --> 00:35:41,334 వేర్వేరు ప్రాజెక్టులు చేస్తే ఎలా ఉంటుంది? 662 00:35:41,334 --> 00:35:44,126 - అలా కుదరదు. - అవును. 663 00:35:45,918 --> 00:35:46,918 సరే, మిత్రులారా. 664 00:35:46,918 --> 00:35:48,626 నిజానికి, ఇది ఒక ఉద్యోగం. 665 00:35:49,543 --> 00:35:52,543 కేవలం ఒక ఉద్యోగం. జీవన్మరణ సమస్య కాదు. 666 00:35:55,126 --> 00:35:58,251 దీనిలో చాలా కష్టం ఉందని నాకు తెలుసు. 667 00:35:59,918 --> 00:36:04,001 కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, మిమ్మల్ని కలిసి ఉండమని ఎవరూ బలవంతం చేయటంలేదు. 668 00:36:07,084 --> 00:36:09,334 మీ తలపై ఎవరూ తుపాకి పెట్టటంలేదు. 669 00:36:12,459 --> 00:36:16,334 మీరు ఈ బంధాన్ని ఎప్పుడైనా వదిలేయవచ్చు. 670 00:36:17,043 --> 00:36:20,376 మీరు కలిసి ఉండాలని ఎంచుకున్నారు. అది మీరు ఎంచుకున్నది. 671 00:36:22,584 --> 00:36:25,834 ఇప్పుడు, మీరు మెరుగవ్వాలని కోరుకుంటున్నారు. 672 00:36:28,834 --> 00:36:31,084 లేకపోతే, ప్రతివారమూ ఇక్కడకు రారు, 673 00:36:31,084 --> 00:36:32,834 ఇన్ని కఠినమైన విషయాలు చెప్పరు. 674 00:36:35,834 --> 00:36:36,668 అవునా? 675 00:36:38,209 --> 00:36:39,043 సరే. 676 00:36:40,626 --> 00:36:44,251 మీకు తెలుసా, బహుశా మేము హాయ్... 677 00:36:45,668 --> 00:36:49,918 ఆయనను, మా బాస్‌ను అడగాలేమో, మేము కొంతకాలం వేర్వేరు కోడింగ్ 678 00:36:52,293 --> 00:36:54,543 - ప్రాజెక్టులు చేయొచ్చేమో అని. - అవును. 679 00:36:55,459 --> 00:36:56,418 అది బాగుండవచ్చు. 680 00:36:58,209 --> 00:37:00,834 అది ఒక మంచి ఆలోచన అనిపిస్తోంది. 681 00:37:03,626 --> 00:37:04,501 మెరుగుగా ఉందా? 682 00:37:06,459 --> 00:37:07,459 - అవును. - అవును. 683 00:37:09,834 --> 00:37:12,209 అద్భుతం. సరే వచ్చేవారం కలుద్దామా? 684 00:37:13,376 --> 00:37:14,793 - ధన్యవాదాలు. - ధన్యవాదాలు. 685 00:37:14,793 --> 00:37:17,209 మర్చిపోకుండా మీకు నేను ఇది ఇవ్వాలి. 686 00:37:17,876 --> 00:37:18,793 ఏమిటిది? 687 00:37:19,418 --> 00:37:20,709 ఇవి రికార్డింగ్‌లు. 688 00:37:22,251 --> 00:37:24,418 అవి రికార్డింగులా? 689 00:37:25,501 --> 00:37:27,209 మీరు సంతకం చేసిన ఒప్పందం గుర్తుంటే, 690 00:37:27,209 --> 00:37:29,793 ప్రతి సమావేశాన్నీ రికార్డ్ చేస్తాను, నెల చివర్లో 691 00:37:29,793 --> 00:37:31,834 మీరు దానిని చూసుకోవచ్చు, 692 00:37:31,834 --> 00:37:33,584 మనం మర్చిపోయినదానిని వినవచ్చు. 693 00:37:34,834 --> 00:37:35,918 - అద్భుతం. - అద్భుతం. 694 00:37:37,376 --> 00:37:42,126 కెమేరాలు, మైక్రోఫోన్‌లు ఎక్కడ ఉన్నాయి? 695 00:37:42,126 --> 00:37:44,459 అబ్బో, అవి ఈ గది అంతటా రహస్యంగా ఉంటాయి. 696 00:37:45,209 --> 00:37:48,459 మీరు కెమేరాలు చూస్తే, సహజంగా ఉండలేరు. 697 00:37:48,459 --> 00:37:51,084 అవును. అవును. 698 00:37:51,709 --> 00:37:53,459 మేము మళ్ళీ దీనిని వింటాము. 699 00:37:53,459 --> 00:37:54,459 - అవును. - అవును. 700 00:37:54,459 --> 00:37:57,126 బాగుంది. పూర్తిగా మర్చిపోయాం, రికార్డ్ అవుతాయి. 701 00:37:57,126 --> 00:37:58,126 - అవును. - థాంక్స్. 702 00:37:58,126 --> 00:37:59,168 - థాంక్స్. - థాంక్స్. 703 00:38:00,418 --> 00:38:02,459 ఇది ఏమిటి? చాలా బాగుంది. 704 00:38:03,959 --> 00:38:05,293 సరే, ధన్యవాదాలు. 705 00:38:05,293 --> 00:38:07,959 దానిని కుటాయాలోని ఒకతను చేశాడు, 706 00:38:07,959 --> 00:38:09,418 ఆయన ఇప్పుడు లేడు. 707 00:38:09,418 --> 00:38:11,709 ఆ కళాకారుడి పేరు ఉలుబెక్ మంచో. 708 00:38:13,501 --> 00:38:14,959 ఇది అతని చివరి పని. 709 00:38:16,751 --> 00:38:19,626 అతను అన్నాడు, "దీనితో నా పని ముగుస్తుంది." 710 00:38:22,376 --> 00:38:23,209 మంచిది. 711 00:38:23,959 --> 00:38:25,418 థాంక్యూ. వచ్చే వారం కలుద్దాం. 712 00:38:25,418 --> 00:38:27,084 - అందమైన ఇల్లు. - ధన్యవాదాలు. 713 00:38:28,584 --> 00:38:31,209 తలుపు దగ్గర వెన్మోను మరిచిపోవద్దు. 714 00:38:31,209 --> 00:38:32,751 - సరే. - కనబడింది. 715 00:38:37,793 --> 00:38:40,251 భగవాన్. 716 00:38:58,376 --> 00:39:00,084 అమ్మా! అమ్మా! 717 00:39:00,084 --> 00:39:03,168 అమ్మ పని చేస్తోంది. ఇంకా పని చేస్తోంది. 718 00:39:08,626 --> 00:39:10,334 అమ్మా, ఇక్కడ మంట ఉంది! 719 00:39:12,168 --> 00:39:14,043 మనం వేరేవాళ్ళను చూసుకోవాలా? 720 00:39:14,043 --> 00:39:15,626 లేదు. ఇది మనతో అవదు. 721 00:39:16,209 --> 00:39:18,293 ఇది సరదా కాదు కానీ దీనిలో ఏదో మంచి... 722 00:39:18,293 --> 00:39:21,584 ఇక దీనిని నా మీద వాడతావు. ఇక ఏ గొడవ వచ్చినా, నువ్వు అంటావు, 723 00:39:21,584 --> 00:39:24,834 -"మనం థెరపీ తీసుకుని ఉంటే..." - ఆపెయ్! 724 00:39:25,959 --> 00:39:30,209 అవును, మా ఇంటికి నిప్పు అంటుకుంది. పొగలు వస్తున్నాయి... 725 00:39:31,959 --> 00:39:32,834 నాకు తెలియదు. 726 00:39:33,668 --> 00:39:36,668 అవును, అవును, ఇంట్లో చాలా ప్రత్యేక వస్తువులు ఉన్నాయి. 727 00:39:38,043 --> 00:39:39,251 ప్లీజ్, త్వరగా రండి. 728 00:41:17,418 --> 00:41:19,418 సబ్‌టైటిల్ అనువాద కర్త శ్రవణ్ 729 00:41:19,418 --> 00:41:21,501 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ