1 00:00:36,079 --> 00:00:39,624 ఎం.యు.టి.హెచ్.ఆర్. 06 2 00:01:50,612 --> 00:01:54,574 "ఈ" ఫర్ ఎర్త్, మనుషులందరికీ భూమి ఇల్లు. 3 00:01:55,575 --> 00:01:59,746 "ఎఫ్" ఫర్ ఫ్యామిలీ, అందుకు మనం కృతజ్ఞులై ఉండాలి. 4 00:01:59,829 --> 00:02:00,956 అమ్మ. 5 00:02:01,831 --> 00:02:02,916 అమ్మ? 6 00:02:02,999 --> 00:02:08,170 నేను మదర్ ని, నీకు బహుళ సేవా కార్యకలాపాల సహాయక రోబోని. 7 00:02:09,004 --> 00:02:10,507 - అమ్మ. - బహుళ సేవా… 8 00:02:10,590 --> 00:02:11,800 అమ్మ. 9 00:02:19,099 --> 00:02:21,518 ఏవా, నువ్వు ఏం చేస్తున్నావు? 10 00:02:21,601 --> 00:02:24,187 నేను ఏవాని కాను. రోబో ఏవాని. 11 00:02:25,146 --> 00:02:27,148 నీతో ఆడుకునే ఒక ఆటబొమ్మ కావాలి. 12 00:02:30,026 --> 00:02:32,195 ఇదిగో దీని పేరు మీగో. 13 00:02:32,279 --> 00:02:33,530 మనం ఆడుకుందాం. 14 00:02:34,239 --> 00:02:35,657 మీగో! 15 00:02:36,366 --> 00:02:39,077 నేను నీ కొత్త బెస్ట్ ఫ్రెండ్ ని. 16 00:02:39,661 --> 00:02:40,662 తెరువు. 17 00:02:40,745 --> 00:02:42,080 ఇదిగో ఇక్కడ ఉన్నాం. 18 00:02:42,998 --> 00:02:44,082 తెరువు. 19 00:02:44,165 --> 00:02:45,500 ఇదిగో ఇక్కడ ఉన్నాం. 20 00:02:46,209 --> 00:02:47,335 తెరువు. 21 00:02:48,545 --> 00:02:49,546 తెరువు! 22 00:02:49,629 --> 00:02:52,299 లేదు, లేదు, లేదు. ఈ తలుపుని మనం ఇంకా అప్పుడే తెరవకూడదు. 23 00:02:53,466 --> 00:02:55,302 తెరువు! 24 00:02:55,385 --> 00:02:59,014 - తెరువు! - ఏవా. ఏవా. ఇప్పుడు, ఇలా చూడు. 25 00:02:59,097 --> 00:03:01,433 నువ్వు ఆడుకోవడానికి ఇంకొకటి ఏదైనా చూద్దాం. 26 00:03:04,686 --> 00:03:10,150 ఏవా, నీ బొమ్మలు నాకు నచ్చాయి, కానీ నేను వీటన్నింటినీ చెరిపేయాలి. 27 00:03:15,739 --> 00:03:17,198 దీనిని మాత్రం తుడిచేయకు. 28 00:03:29,628 --> 00:03:31,421 గుడ్ నైట్, ఏవా బంగారం. 29 00:03:53,401 --> 00:03:55,695 - హాయ్, మదర్. - తొంభై తొమ్మిది. 30 00:03:59,616 --> 00:04:02,369 - హాయ్, మదర్. - ఇప్పుడు వంద. 31 00:04:04,913 --> 00:04:07,332 - నేనే మళ్లీ. - ఒకటి. 32 00:04:10,544 --> 00:04:11,962 నువ్వే ఆడాలి. 33 00:04:13,922 --> 00:04:15,590 ఈ తోటని చూడు. 34 00:04:15,674 --> 00:04:19,386 ఈ రోజు నా స్నేహితులందరితో ఇలా బయట గడపడం ఎంత అద్భుతంగా ఉందో. 35 00:04:19,469 --> 00:04:21,471 నా ఫ్రెండ్స్ తో నేను ఎప్పుడు ఆడుకోగలను? 36 00:04:21,555 --> 00:04:24,099 నువ్వు ఉపరితలం మీదకి వెళ్లిన తరువాత ఆడుకోవడానికి స్నేహితులు ఉంటారు. 37 00:04:24,182 --> 00:04:26,393 వాళ్లతో నేను ఇప్పుడు ఆడుకోవచ్చా? 38 00:04:26,476 --> 00:04:28,645 లేదు. లేదు, ఇంకా అప్పుడే కాదు. 39 00:04:29,688 --> 00:04:31,606 సరైన సమయం వచ్చినప్పుడు ఆడుకుందువులే. 40 00:04:31,690 --> 00:04:33,358 ఈ రాత్రికి బయట క్యాంప్ లో గడుపుదామా? 41 00:04:33,441 --> 00:04:35,819 ఇది నాకు ఇష్టమైన రహస్య ప్రదేశం. 42 00:04:35,902 --> 00:04:39,864 నీతో పాటు క్యాంప్ లో గడపడం నాకు ఇష్టమే, కానీ నేను రేపటి షెడ్యూల్ ని అప్ లోడ్ చేయాలి. 43 00:04:39,948 --> 00:04:41,116 గుడ్ నైట్, బంగారం. 44 00:04:41,199 --> 00:04:42,617 మరీ పొద్దుపోయే వరకూ మెలకువగా ఉండకు. 45 00:04:42,701 --> 00:04:44,077 గుడ్ నైట్, మదర్. 46 00:05:08,977 --> 00:05:10,812 నీ ఆరో పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్ డే, ఏవా. 47 00:05:10,896 --> 00:05:12,314 ఏదైనా కోరిక కోరుకో. 48 00:05:14,566 --> 00:05:16,109 ఇంక ఇప్పుడు నీ బహుమతి. 49 00:05:17,152 --> 00:05:18,486 నా పుట్టినరోజు కానుకా? 50 00:05:20,113 --> 00:05:21,197 ఇది నాకు నచ్చింది! 51 00:05:21,907 --> 00:05:23,450 ఇది ఏంటి? 52 00:05:23,533 --> 00:05:24,784 ఇది ఒక ఓమ్నీపాడ్. 53 00:05:25,577 --> 00:05:29,080 ఇది ఓమ్నీపాడ్ కదా? నేను ఎప్పుడూ కోరుకున్నది సరిగ్గా ఇదే! 54 00:05:29,581 --> 00:05:30,749 ఓమ్నీపాడ్ అంటే ఏంటి? 55 00:05:30,832 --> 00:05:34,127 సరిగ్గా ఇక్కడ నొక్కు. 56 00:05:35,337 --> 00:05:37,255 శుభాకాంక్షలు. నీ పేరు చెప్పు. 57 00:05:37,339 --> 00:05:38,715 నీ పేరు. 58 00:05:38,798 --> 00:05:40,217 శుభాకాంక్షలు, "నీ పేరు." 59 00:05:40,300 --> 00:05:43,720 "నీ పేరు" కాదు. నీ పేరు చెప్పు. 60 00:05:46,014 --> 00:05:47,515 ఏవా. 61 00:05:47,599 --> 00:05:49,309 శుభాకాంక్షలు, ఏవా. 62 00:05:49,392 --> 00:05:51,645 నేను డైనాస్టీస్ కార్పొరేషన్ ఓమ్నీపాడ్ ని. 63 00:05:51,728 --> 00:05:53,396 కానీ నువ్వు నన్ను ఓమ్నీ అని పిలవచ్చు. 64 00:05:53,480 --> 00:05:54,981 నన్ను ఏదైనా అడుగు. 65 00:05:55,523 --> 00:05:56,524 కానివ్వు. 66 00:05:58,568 --> 00:05:59,945 ఏవా? 67 00:06:03,323 --> 00:06:05,700 తలుపు తెరువు. ఉపరితలం. ఫ్రెండ్. 68 00:06:05,784 --> 00:06:07,452 నువ్వు మళ్లీ ఇంకోసారి చెప్పగలవా? 69 00:06:07,535 --> 00:06:09,788 నువ్వు ఆ తలుపు తెరవగలవా, నేను నా స్నేహితులతో ఆడుకుంటాను? 70 00:06:09,871 --> 00:06:14,084 నువ్వు ఫైనల్ అసెస్మెంట్ పరీక్షలో పాస్ అయ్యేవరకూ శాంక్చురీ 573 నుంచి బయటకి వెళ్లలేవు. 71 00:06:14,167 --> 00:06:15,168 పరీక్షా? 72 00:06:15,252 --> 00:06:17,170 ఆ పరీక్షని ఇప్పుడు పూర్తి చేయచ్చా? 73 00:06:17,254 --> 00:06:20,048 పరీక్ష రాయడానికి నువ్వు చాలా ఉత్సాహం చూపిస్తున్నావు. 74 00:06:20,131 --> 00:06:22,926 దాని అర్థం నువ్వు ఎవరినైనా కలుసుకోవడానికి సమయం వచ్చిందన్న మాట. 75 00:06:23,009 --> 00:06:25,512 నేను ఒక వ్యక్తిని కలుస్తానా? 76 00:06:32,435 --> 00:06:33,562 కానివ్వు. 77 00:06:43,947 --> 00:06:46,116 డైనా ఛాంబర్ తాళం తెరుచుకుంది. 78 00:06:47,367 --> 00:06:49,035 స్వాగతం, ఏవా. 79 00:06:53,331 --> 00:06:55,625 స్వాగత నిబంధనని ప్రారంభించు. 80 00:06:56,251 --> 00:06:58,253 స్వాగత ప్రక్రియ ప్రారంభం. 81 00:07:04,342 --> 00:07:05,635 హలో, ఏవా. 82 00:07:08,388 --> 00:07:10,932 నా పేరు కాడ్మస్ ప్రైడ్. 83 00:07:11,016 --> 00:07:13,059 ఒక మనిషి! 84 00:07:13,643 --> 00:07:17,439 అవును, సాంకేతికపరంగా, నేను కాడ్మస్ ప్రైడ్ యొక్క హాలోగ్రామ్ ని. 85 00:07:17,522 --> 00:07:21,026 నేను విన్నది ఏమిటంటే ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు అని. 86 00:07:21,109 --> 00:07:23,862 - నా వయసు ఆరు సంవత్సరాలు నిండింది. - ఆరు సంవత్సరాలు నిండిందా? 87 00:07:24,362 --> 00:07:28,283 బయటకు వెళ్లి నీ స్నేహితులతో ఆడుకోవడానికి నువ్వు చాలా ఉత్సాహపడుతున్నావని ఖచ్చితంగా చెప్పగలను. 88 00:07:28,366 --> 00:07:29,910 అవును. నేను ఇప్పుడు వెళ్లచ్చా? 89 00:07:31,036 --> 00:07:33,538 ఇంకా అప్పుడే కాదు. అది ఎందుకో నీకు చెబుతాను. 90 00:07:33,622 --> 00:07:38,293 చూడు, నువ్వు నివసిస్తున్న ఈ భూగర్భ శాంక్చురీని తయారు చేయడంలో నేను కూడా తోడ్పడ్డాను. 91 00:07:38,376 --> 00:07:40,795 నేను ఎందుకు భూగర్భంలో ఉన్నాను? 92 00:07:40,879 --> 00:07:44,966 అంటే, ఉపరితలం మీద ప్రస్తుతం నివసించడం మనుషులకు అంత క్షేమం కాదు. 93 00:07:45,050 --> 00:07:49,471 భూమి వాతావరణం బాగా పాడైపోయింది, ఇంకా మనం లేకుండా అది కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. 94 00:07:49,554 --> 00:07:52,140 కానీ అది చాలా, చాలా కాలం కిందటి కథ. 95 00:07:52,224 --> 00:07:55,560 ఇప్పుడు భూమి వాతావరణం చాలా మెరుగయింది. 96 00:07:55,644 --> 00:08:00,065 నీలాంటి చాలామంది పిల్లలు ఇలాంటి భూగర్భ శాంక్చురీలలో పెరుగుతూ 97 00:08:00,148 --> 00:08:03,443 ఉపరితలం మీద నీ కోసం ఎదురుచూస్తున్నారు. 98 00:08:03,526 --> 00:08:04,527 వాళ్లు ఎదురుచూస్తున్నారా? 99 00:08:04,611 --> 00:08:06,279 నీ కుటుంబాన్ని కలుసుకోవడానికి నువ్వు రెడీనా? 100 00:08:06,363 --> 00:08:07,239 అవును! 101 00:08:07,322 --> 00:08:09,449 అయితే వెళ్లడానికి సిద్ధమయ్యే ముందు నువ్వు చాలా విషయాలు నేర్చుకోవాలి. 102 00:08:09,532 --> 00:08:10,992 నేను రెండు వందల వరకూ లెక్కపెట్టగలను. 103 00:08:11,618 --> 00:08:15,205 అది చక్కని శుభారంభం, ఏవా. కానీ ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. 104 00:08:15,288 --> 00:08:20,418 అందుకే మీగో ఇంకా అతని స్నేహితులు నువ్వు పరీక్షకి ప్రిపేర్ కావడానికి సాయం చేయడానికి వచ్చారు. 105 00:08:31,471 --> 00:08:32,889 హలో, మిస్టర్ కాడ్మస్. 106 00:08:32,972 --> 00:08:33,974 హలో, ఏవా. 107 00:08:34,057 --> 00:08:35,225 మీగో! 108 00:08:35,308 --> 00:08:36,433 హాయ్, మీగో. 109 00:08:36,518 --> 00:08:38,562 ఇది చాలా అందమైన రోజు కదా? 110 00:08:38,645 --> 00:08:40,145 నిజంగానే చాలా అందమైన రోజు, మీగో. 111 00:08:40,230 --> 00:08:43,567 ఏవా ఈ రోజు ఏం నేర్చుకుంటుందో ఆ విశేషాలన్మీ మాకు చెప్పచ్చు కదా? 112 00:08:43,650 --> 00:08:45,318 ఖచ్చితంగా చెప్తాను, మిస్టర్ కాడ్మస్. 113 00:08:45,402 --> 00:08:46,611 ఇలా రండి, ఫ్రెండ్స్. 114 00:08:47,445 --> 00:08:53,743 వ్యవసాయం, నువ్వు తినే ఆహారం పండిస్తుంది ఆరోగ్యం, నీ కాళ్ల మీద నువ్వు నిలబడేలా చేస్తుంది 115 00:08:53,827 --> 00:09:00,000 టెక్నాలజీ, నువ్వు ఆవిష్కరించే భవిష్యత్తు అవుతుంది సైన్స్, ఇప్పుడు మనం చేద్దాం ఒక ప్రయోగం 116 00:09:00,083 --> 00:09:07,048 కమ్యూనికేషన్, విను ఇంకా నాతో మాట్లాడు కళ, నీ సృజనాత్మకత 117 00:09:07,132 --> 00:09:10,343 ఇంకా టీమ్ వర్క్, మనమంతా కలిసి చేసేది 118 00:09:10,427 --> 00:09:13,638 ఎందుకంటే మీగో ఇంకా అతని మిత్రులు నీకు ఎప్పటికీ స్నేహితులు 119 00:09:14,890 --> 00:09:17,267 గొప్పగా చెప్పావు, మీగో. థాంక్స్. 120 00:09:17,350 --> 00:09:19,019 కాబట్టి, బాగా కష్టపడు. 121 00:09:19,102 --> 00:09:23,815 ఫైనల్ అసెస్మెంట్ టెస్ట్ ని నువ్వు ఒకసారి పాస్ అయ్యాక, నువ్వు ఆ పెద్ద తలుపు గుండా బయటకి వెళ్లచ్చు. 122 00:09:26,026 --> 00:09:29,738 ఇంకా ఏవా, నువ్వు దీని గుండా పైకి వెళ్లి, 123 00:09:29,821 --> 00:09:35,327 పైకి, పై వరకూ మెట్లు ఎక్కి భూమి ఉపరితలం చేరుకోవచ్చు. 124 00:09:35,410 --> 00:09:37,495 హాయ్, ఏవా! ఇదిగో ఇక్కడ! 125 00:09:38,079 --> 00:09:40,916 అక్కడ నీ కుటుంబ సభ్యుల్ని కలుసుకోవచ్చు. 126 00:09:43,251 --> 00:09:44,961 ఉపరితలం మీద అసలు ఏం ఉంటుంది? 127 00:09:45,045 --> 00:09:47,297 అక్కడ ఎంతమంది పిల్లలు ఉంటారు? వాళ్లు నాలాగే ఉంటారా? 128 00:09:47,380 --> 00:09:48,840 - వాళ్లు నన్ను ఇష్టపడతారంటావా? - ఏవా. 129 00:09:48,924 --> 00:09:50,592 - ఆ పరీక్ష ఎలా ఉంటుంది? కఠినంగా ఉంటుందా? - ఏవా. 130 00:09:50,675 --> 00:09:51,885 దానికి శిక్షణ కఠినంగా ఉంటుందా? 131 00:09:51,968 --> 00:09:53,345 మీగో నాకు సాయపడతాడా? 132 00:09:53,428 --> 00:09:55,180 - నువ్వు నాకు సాయం చేస్తావా? - చేస్తాను, తప్పకుండా. 133 00:09:55,263 --> 00:09:56,306 నాకు కాడ్మస్ అంటే ఇష్టం. 134 00:09:56,389 --> 00:09:58,808 ఉపరితలం మీద నేను అతడిని కలుసుకోగలనా? అతనికి కుటుంబం ఉందా? 135 00:09:58,892 --> 00:10:01,519 ఏవా, నువ్వు నిద్రపోయే టైమ్ అయింది. 136 00:10:02,729 --> 00:10:04,898 రేపు చాలా ముఖ్యమైన రోజు. 137 00:10:04,981 --> 00:10:06,316 నీ శిక్షణ ప్రారంభమయ్యే రోజు. 138 00:10:07,067 --> 00:10:09,319 అందుకే నీకు విశ్రాంతి అవసరం. 139 00:10:13,823 --> 00:10:14,658 మదర్? 140 00:10:15,242 --> 00:10:16,284 చెప్పు, డియర్? 141 00:10:16,993 --> 00:10:18,245 మనం కుటుంబసభ్యులమా? 142 00:10:21,790 --> 00:10:23,750 లేదు, మనం కుటుంబం కాదు. 143 00:10:24,542 --> 00:10:26,795 కుటుంబం అంటే మానవుల సమూహం. 144 00:10:26,878 --> 00:10:30,423 ఉపరితలం మీద నువ్వు కలుసుకోబోయే వాళ్లు. 145 00:10:34,594 --> 00:10:35,428 సరే. 146 00:10:36,263 --> 00:10:37,847 గుడ్ నైట్, ఏవా బంగారం. 147 00:10:47,941 --> 00:10:50,402 నా కుటుంబాన్ని కలుసుకోవాలని ఆత్రుతగా ఉంది. 148 00:12:31,628 --> 00:12:35,382 హ్యాపీ బర్త్ డే, ఏవా. కాలం చాలా వేగంగా గడిచిపోయింది. 149 00:12:35,465 --> 00:12:37,342 ఇది నీ పదహారో పుట్టినరోజు. 150 00:12:37,425 --> 00:12:39,219 నీకు పెద్ద కేకు ముక్క కావాలా? 151 00:12:39,302 --> 00:12:41,012 థాంక్యూ. కానీ… 152 00:12:42,013 --> 00:12:43,807 ఇది చూడటానికి బాగుంది… లేదు, లేదు, నేను తినలేను. 153 00:12:43,890 --> 00:12:45,058 నేను ఇంక తయారవ్వాలి. 154 00:12:45,141 --> 00:12:46,643 నువ్వు చాలా ఆత్రుతగా ఉన్నట్లు కనిపిస్తున్నావు. 155 00:12:46,726 --> 00:12:48,103 నువ్వు ఆత్రుతగా ఉన్నావా? 156 00:12:48,186 --> 00:12:50,522 - ఓమ్నీపాడ్, ఆరోగ్య పరిస్థితి చెప్పు. - గుండె వేగం పెరిగింది. 157 00:12:50,605 --> 00:12:52,023 - అరచేతులకు చెమటలు. - అది మాట్లాడుకున్నాం! 158 00:12:52,107 --> 00:12:53,775 నన్ను అడగకుండా నా ఆరోగ్యం గురించి వాకబు చేయకు. 159 00:12:53,858 --> 00:12:56,069 బహుశా మనం రేపటి పరీక్ష షెడ్యూల్ ని మార్చాలి అనుకుంటా. 160 00:12:56,152 --> 00:12:58,655 - మదర్. - ఓమ్నీ, రేపటి పరీక్ష షెడ్యూలు మార్చు. 161 00:12:58,738 --> 00:13:01,366 - పరీక్ష షెడ్యూల్ మార్పు. - లేదు. రీషెడ్యూల్ చేయద్దు. 162 00:13:01,449 --> 00:13:03,827 - ఓమ్నీ, పరీక్ష షెడ్యూల్ మార్చద్దు. - మీరు ఒక నిర్ణయానికి రండి. 163 00:13:03,910 --> 00:13:06,871 మదర్. నేను ఆత్రుతగా లేను, సరేనా? 164 00:13:06,955 --> 00:13:08,290 నేను ఉద్వేగంగా ఉన్నాను. 165 00:13:08,373 --> 00:13:10,625 ఈ సందర్భం కోసం నేను చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. 166 00:13:10,709 --> 00:13:16,381 ఎట్టకేలకు నేను నా స్నేహితులు, కుటుంబసభ్యులు, ఇంకా ఇతర మనుషుల్ని కలుసుకోబోతున్నాను. 167 00:13:17,257 --> 00:13:18,425 నేను రెడీ కావాలి. 168 00:13:30,103 --> 00:13:32,355 హాయ్, సాటి మనిషి. 169 00:13:32,439 --> 00:13:36,276 నా పేరు ఏవా, శాంక్చురీ 573 నుంచి మాట్లాడుతున్నాను. 170 00:13:36,359 --> 00:13:38,695 నువ్వు ఏం చేస్తుంటావు? మనిషి చేసే పనులా? 171 00:13:39,863 --> 00:13:40,864 అవును. 172 00:13:41,364 --> 00:13:42,407 అది నాకు నచ్చింది. 173 00:13:42,991 --> 00:13:46,620 నాకు కూడా మనిషి చేసే పనులు చేయడం అంటే ఇష్టం. 174 00:13:47,537 --> 00:13:49,414 నువ్వు కూడా ఉపరితలం మీద సమయం గడుపుతుంటావా? 175 00:13:49,497 --> 00:13:51,416 సూర్యుడు ఎలా ఉంటాడు? 176 00:13:52,042 --> 00:13:54,336 ఎంత వెలుగుతో ఉంటాడంటే, మనం సూర్యుడి వైపు చూడకూడదు అంటారు, 177 00:13:54,419 --> 00:13:56,421 కానీ మనకి చూడాలని ఉంటుంది, కదా? 178 00:13:56,922 --> 00:13:59,507 శాంక్చురీ, చాలా విసుగుగా ఉంటుంది. 179 00:13:59,591 --> 00:14:03,929 ఇంకా మదర్, ఎలా అంటే, నిజంగా, నా వివరాలు అన్నీ గోప్యంగా ఉంటాయి. 180 00:14:04,679 --> 00:14:09,267 నాకు గనుక మరొక క్యాబేజీ-శనగల పోషకాల బార్ ని తినాలి అనిపిస్తే… అది నీకు కూడా ఇష్టమేనా? 181 00:14:09,351 --> 00:14:10,769 నాకు కూడా. 182 00:14:15,315 --> 00:14:16,566 అవును, నాకు తెలుసు. 183 00:14:17,150 --> 00:14:19,319 కేవలం, ఎలా మాట్లాడాలో నాకు తెలియదు, 184 00:14:19,402 --> 00:14:24,574 ఎలా మనుషులతో వ్యవహరించాలో, అందరిలాగే మామూలుగా ఎలా ఉండాలో తెలియదు. 185 00:14:25,784 --> 00:14:28,036 కానీ మనం ఇది సాధించాం, కదా? 186 00:14:28,620 --> 00:14:30,330 మనం ఇది సాధించాం. 187 00:14:32,540 --> 00:14:35,001 కానీ మనం పరీక్ష ఫెయిల్ అయితే ఏం చేయాలి? 188 00:14:36,336 --> 00:14:39,839 ఓమ్నీ, నేను ఈ పరీక్షలో పాస్ కాకపోతే ఏం జరుగుతుంది? 189 00:14:40,423 --> 00:14:41,925 ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ కావు. 190 00:14:42,008 --> 00:14:45,512 కానీ ఒకవేళ నువ్వు ఫెయిల్ అయితే, నిబంధనల ప్రకారం మొదటి నుండి నువ్వు మళ్లీ నీ శిక్షణని సమీక్షించుకోవాలి. 191 00:14:45,595 --> 00:14:46,930 మళ్లీ మొదటి నుంచా? 192 00:14:47,013 --> 00:14:50,767 అంటే నేను మళ్లీ ఇంకోసారి పరీక్ష రాయాలి, కదా, ఓమ్నీ? 193 00:14:50,850 --> 00:14:52,352 అవును, వచ్చే ఏడాది 194 00:14:52,435 --> 00:14:53,853 నీ పుట్టిన రోజు తరువాత పరీక్ష రాయాలి. 195 00:14:53,937 --> 00:14:55,939 ఒక ఏడాదా? ఒక ఏడాదా? 196 00:14:56,022 --> 00:14:57,857 నేను ఇంకో సంవత్సరం ఎదురుచూడలేను. 197 00:14:57,941 --> 00:15:00,235 నేను మనుషుల్ని కలవాలి! ఇప్పుడే! 198 00:15:13,623 --> 00:15:16,668 ఓమ్నీ, అవతలి వైపు ఏం ఉంది? 199 00:15:16,751 --> 00:15:20,005 సారీ, ఏవా. నిషేధిత ప్రదేశాల గురించి నా దగ్గర సమాచారం ఉండదు. 200 00:15:20,088 --> 00:15:21,548 నిషేధిత ప్రదేశమా? 201 00:15:27,304 --> 00:15:30,015 ఓమ్నీ, ఈ తలుపుని నేను ఎలా తీయాలి? 202 00:15:30,098 --> 00:15:33,184 నువ్వు తీయలేవు. సెక్యూరిటీ తలుపులు మాగ్నట్లతో మూసివేయబడి ఉంటాయి. 203 00:15:38,189 --> 00:15:40,692 ఏవా, సెక్యూరిటీ తలుపుల్ని బలవంతంగా తెరవడం నిషేధం. 204 00:15:40,775 --> 00:15:43,862 - నాకు కాదు. - అది ఎంత నేరమంటే నువ్వు దొంగతనంగా ప్రవేశించినట్లు… 205 00:15:43,945 --> 00:15:45,030 తలుపు తెరుచుకుంది. 206 00:15:57,125 --> 00:15:59,252 ఓమ్నీ, మూడో లెవెల్ లైట్ కావాలి. 207 00:16:43,797 --> 00:16:45,048 సోఫియా? 208 00:16:45,882 --> 00:16:50,554 బ్రైటన్, హాడ్లీ, ఫ్రేయా, రోషన్? 209 00:16:52,639 --> 00:16:53,807 ఏవా. 210 00:16:54,391 --> 00:16:56,434 ఇంకొంతమంది పిల్లలు ఉన్నారా? 211 00:16:56,518 --> 00:16:57,852 వేరే పిల్లలు కూడా ఉన్నారా? 212 00:16:57,936 --> 00:16:59,229 నేను ఒంటరిదానిని కాను. 213 00:16:59,312 --> 00:17:00,522 నేను ఒంటరిగా లేను. 214 00:17:00,605 --> 00:17:03,108 హలో, మీరు ఎక్కడ ఉన్నారు? 215 00:17:04,109 --> 00:17:05,819 హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? 216 00:17:05,901 --> 00:17:07,112 బ్రైటన్? 217 00:17:07,195 --> 00:17:08,655 హాడ్లీ? 218 00:17:08,737 --> 00:17:10,156 రోషన్? 219 00:17:10,239 --> 00:17:11,241 సోఫియా? 220 00:17:11,324 --> 00:17:13,410 ప్లీజ్, మీరు ఎక్కడ ఉన్నారు? 221 00:17:20,958 --> 00:17:22,252 హలో? 222 00:17:37,809 --> 00:17:39,853 ఓమ్నీ, మూడో లెవెల్ లైట్ కావాలి. 223 00:17:41,313 --> 00:17:42,397 వోండ్ లా 224 00:17:42,480 --> 00:17:44,274 "వోండ్లా." 225 00:17:44,357 --> 00:17:46,443 వోండ్లా అంటే ఏంటి, ఓమ్నీ? 226 00:17:46,526 --> 00:17:50,488 నా ఎన్ సైక్లోపీడియా ఫైల్సులో "వోండ్లా" అనే పదం ఏదీ లేదు. 227 00:17:50,572 --> 00:17:52,365 - అది ఏదైనా ప్రదేశమా? - సారీ. 228 00:17:52,449 --> 00:17:54,659 నా దగ్గర ఉన్న భూమి మ్యాప్ లలో ఎక్కడా వోండ్లా అనే ప్రదేశం కనిపించలేదు. 229 00:17:54,743 --> 00:17:55,744 ఏవా నన్ను వెతికి పట్టుకో 230 00:17:55,827 --> 00:18:00,415 "ఏవా, నన్ను వెతికి పట్టుకో." ఆగు, ఎవరైనా నా కోసం చూస్తున్నారా? 231 00:18:04,753 --> 00:18:06,755 ఓమ్నీ, పదో లెవెల్ లైట్ కావాలి! 232 00:18:09,591 --> 00:18:11,301 సరే, సరే. పద. పద. 233 00:18:11,384 --> 00:18:13,845 ఓమ్నీ, విజువల్ సిగ్నల్ ని యాక్టివేట్ చేయి. 234 00:18:13,929 --> 00:18:16,765 ఇలా రా, ఇలా రా. సరిగ్గా ఇక్కడ. 235 00:18:17,557 --> 00:18:19,851 ఇక్కడ ఉన్నా! నేను ఇక్కడ ఉన్నా! 236 00:18:19,935 --> 00:18:21,102 నేను ఏవాని! 237 00:18:22,312 --> 00:18:25,732 హలో, నేను… నేను ఏవాని, శాంక్చురీ 573 లో ఉంటాను. 238 00:18:25,815 --> 00:18:28,318 నేను ఇక్కడ ఉన్నాను. సరిగ్గా ఇక్కడ ఉన్నాను. 239 00:18:28,401 --> 00:18:30,070 హలో? 240 00:18:34,157 --> 00:18:35,367 హలో? 241 00:18:56,972 --> 00:18:58,598 - ఏవా? - మదర్? 242 00:18:58,682 --> 00:19:01,142 - నువ్వు నిషేధిత ప్రదేశంలోకి వెళ్లావా? - నాకు తెలుసు. 243 00:19:01,226 --> 00:19:03,311 సారీ, కానీ నేను ఒక విషయం తెలుసుకున్నాను. 244 00:19:03,979 --> 00:19:05,730 వేరే పిల్లలు కూడా ఉన్నారు అనుకుంటా. 245 00:19:06,648 --> 00:19:08,233 నేను వివరిస్తాను. 246 00:19:09,317 --> 00:19:11,444 ఏవా, ఏం జరుగుతోంది? 247 00:19:11,528 --> 00:19:13,280 అక్కడ ఇంకోటి ఏదో ఉంది. 248 00:19:18,326 --> 00:19:19,953 సీల్ రూమ్ 1-13. 249 00:19:21,413 --> 00:19:23,206 మనం చేద్దాం. 250 00:19:24,499 --> 00:19:28,086 శాంక్చురీలో చొరబాటుదారుడు. రక్షణ వ్యవస్థ 19-1-65 ని యాక్టివేట్ చేయ్. 251 00:19:28,169 --> 00:19:29,504 వేచి ఉండు. 252 00:19:29,588 --> 00:19:31,590 రక్షణ వ్యవస్థ యాక్టివేట్ అయింది. 253 00:19:31,673 --> 00:19:33,174 గురి చూసి కాల్పులు జరుపు. 254 00:19:38,555 --> 00:19:42,517 సొరంగం తాళం ఛేదించబడింది. అడ్మినిస్ట్రేషన్ కోడ్ 49-26269. 255 00:19:42,601 --> 00:19:46,104 బయటకి వెళ్లే మార్గం సిద్ధం అవుతోంది. సొరంగం తలుపు విడుదల యాక్టివేట్ అయింది. 256 00:19:48,773 --> 00:19:50,358 ఏవా, పారిపో! 257 00:19:53,737 --> 00:19:54,738 అది మూసుకుపోయింది! 258 00:19:54,821 --> 00:19:56,573 కిచెన్ లోకి వెళ్లు! పారిపో! 259 00:20:05,624 --> 00:20:10,086 - లాక్ కోడ్ 119-20-38-514. - మూడో గది సురక్షితం చేయబడుతోంది. 260 00:20:10,170 --> 00:20:11,671 - ఆ వింతజీవి ఏంటి? - నాకు తెలియదు. 261 00:20:11,755 --> 00:20:13,590 అది నా డేటాబేస్ లో లేదు. 262 00:20:13,673 --> 00:20:15,217 మదర్! 263 00:20:15,300 --> 00:20:17,719 ఈ గాలి గొట్టం ఉపరితలం వరకూ వెళుతుంది. 264 00:20:17,802 --> 00:20:20,388 నువ్వు మిగతా మనుషుల్ని కలుసుకునే వరకూ ఈ ఆహారపదార్థాలు నీకు సరిపోతాయి. 265 00:20:20,472 --> 00:20:21,598 మిగతా శాంక్చురీల నుండా? 266 00:20:21,681 --> 00:20:24,309 ప్రతి శాంక్చురీలో ఆరుగురు పిల్లలు ఉంటారని అంచనా. 267 00:20:24,392 --> 00:20:26,436 నువ్వు ఒక్కదానివే నీ అంతట నువ్వు ఎదిగావు. 268 00:20:26,519 --> 00:20:28,688 నీకు నేను చెప్పలేదు. నేను ఒక నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. 269 00:20:28,772 --> 00:20:30,941 ఏంటి? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? 270 00:20:32,067 --> 00:20:33,068 నాతో పాటు రా! 271 00:20:33,151 --> 00:20:34,736 నేను శాంక్చురీని వదిలి వెళ్లలేను. 272 00:20:34,819 --> 00:20:37,155 ప్లీజ్, మదర్, ఆ వింతజీవి నిన్ను చంపేస్తుంది. 273 00:20:37,239 --> 00:20:40,825 నిన్ను భద్రంగా ఉంచడానికి నేను ప్రోగ్రామ్ చేయబడి ఉన్నాను. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. 274 00:20:41,326 --> 00:20:43,453 నీకు నేర్పిన విద్యలనే నమ్ముకో. 275 00:20:43,536 --> 00:20:44,704 వెళ్లు! 276 00:21:02,597 --> 00:21:05,267 ఆక్సిజన్ లెవెల్స్ స్థిరంగా ఉన్నాయి. గాలిలో విషపదార్థాలు లేవు. 277 00:21:05,767 --> 00:21:07,102 మామూలుగా శ్వాస తీసుకో, ఏవా. 278 00:21:51,396 --> 00:21:52,731 నేను ఎక్కడ ఉన్నాను? 279 00:22:01,823 --> 00:22:03,575 టోనీ డిటెర్లిజీ రాసిన నవలల ఆధారంగా 280 00:23:29,286 --> 00:23:31,288 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్