1 00:01:11,531 --> 00:01:13,950 - ఓమ్నీ? - చెప్పు, ఏవా? నీకు ఎలా సాయం చేయగలను? 2 00:01:16,369 --> 00:01:18,204 ఏవా, నీ ప్రశ్నని పూర్తి చేయి, ప్లీజ్. 3 00:01:19,331 --> 00:01:21,958 ఏంటి… ఎక్కడ… ఏం జరుగుతోంది? 4 00:01:22,042 --> 00:01:23,043 మనం ఎక్కడ ఉన్నాం? 5 00:01:46,983 --> 00:01:49,653 ఓమ్నీ? చెట్లు నడుస్తాయా? 6 00:01:49,736 --> 00:01:53,323 సొంత బుద్ధితో నడిచే సామర్థ్యం ఉన్న వృక్ష రాశులు ఇంతవరకూ లేవు. 7 00:01:53,406 --> 00:01:56,576 మరి తిమింగలాల సంగతి ఏంటి? తిమింగలాలు ఎగరగలవా? 8 00:01:56,660 --> 00:01:59,079 ఎగరలేవు. తిమింగలాలు సముద్ర క్షీరదాలు. 9 00:01:59,162 --> 00:02:03,583 అవును. సముద్రం, ఆకాశం కాదు. ఊరికే అడుగుతున్నాను. 10 00:02:04,376 --> 00:02:05,377 అది సీతాకోకచిలుక! 11 00:02:06,086 --> 00:02:08,837 ఇది కాస్త పెద్దగా ఉంది, కానీ నేను గుర్తుపట్టగలను. 12 00:02:08,921 --> 00:02:11,258 సరే, స్పష్టంగా ఇది లెపిడోప్టెరా. 13 00:02:11,341 --> 00:02:13,885 ఓమ్నీ, దీని మూలాన్ని గుర్తించు. 14 00:02:13,969 --> 00:02:16,137 ఆ వివరాలు డేటాబేస్ లో ఉన్నాయనుకోను. 15 00:02:17,722 --> 00:02:19,391 నువ్వు పరిగెత్తాలని నా సూచన. 16 00:02:20,392 --> 00:02:21,643 వద్దు! 17 00:02:30,569 --> 00:02:32,445 సరే. 18 00:02:34,739 --> 00:02:35,824 సరే. 19 00:02:35,907 --> 00:02:37,701 కమ్యూనికేషన్ ని ఏర్పాటు చేయాలి. 20 00:02:37,784 --> 00:02:40,787 ఓమ్నీ, దగ్గరలో ఉండే శాంక్చురీలని సంప్రదించు. 21 00:02:40,870 --> 00:02:44,207 ఎలాంటి సిగ్నల్ కనిపించలేదు. మరింత ఎత్తయిన ప్రదేశానికి వెళ్లాలని నా సూచన. 22 00:02:57,262 --> 00:02:58,430 సరే. 23 00:02:58,513 --> 00:03:01,474 ఓమ్నీ, ఇప్పుడు చుట్టుపక్కల శాంక్చురీలని సంప్రదించు. 24 00:03:02,058 --> 00:03:04,436 ఆన్ లైన్ లో ఏ శాంక్చురీలు గుర్తించబడటం లేదు. 25 00:03:06,813 --> 00:03:10,609 ఓమ్నీ. శాంక్చురీ 573కి సిగ్నల్ పంపించు. 26 00:03:10,692 --> 00:03:13,904 శాంక్చురీ 573 కూడా ఆఫ్ లైన్ లో ఉన్నట్లు చూపిస్తోంది. 27 00:03:15,530 --> 00:03:19,034 ఓమ్నీ. మదర్ కి సిగ్నల్ పంపు. 28 00:03:19,826 --> 00:03:23,163 మదర్ 06 సిగ్నల్ అందుబాటులో లేదు. 29 00:03:23,705 --> 00:03:24,706 మదర్… 30 00:03:27,751 --> 00:03:28,835 సరే. 31 00:03:29,920 --> 00:03:30,921 సరే. 32 00:03:31,463 --> 00:03:32,881 నేను దీని కోసమే శిక్షణ తీసుకున్నాను. 33 00:03:33,798 --> 00:03:35,258 ఈ సమస్యని నేను దాటగలను. 34 00:03:37,552 --> 00:03:39,554 ఏవా నన్ను వెతికి పట్టుకో 35 00:03:45,227 --> 00:03:46,228 సరే, ఓమ్నీ. 36 00:03:46,311 --> 00:03:48,396 మనుగడకి మొదటి నిబంధన, ఎన్ని ఆహారపదార్థాలు ఉన్నాయో సరిచూసుకోవాలి. 37 00:03:48,480 --> 00:03:51,733 పద్నాలుగు రోజులకి సరిపడా హైడ్రో టాబ్లెట్లు ఇంకా పోషకాల బార్ లు ఉన్నాయి. 38 00:03:51,816 --> 00:03:54,736 నీకు ఇష్టమైన స్ట్రాబెరీ పీనట్ బటర్ డబ్బాలు ఒక డజను వరకూ ఉన్నాయి. 39 00:03:54,819 --> 00:03:56,988 ఇంకా నీకు అసలు ఇష్టం లేని కేల్ చిక్ పీ పోషకాల బార్ లు రెండు మిగిలాయి. 40 00:03:57,072 --> 00:03:59,157 - వాటి ఎక్స్ పైరీ డేట్, పదహారు… - ఓమ్నీ! ఎవరో మనిషి! 41 00:03:59,241 --> 00:04:00,992 హేయ్! ఎక్స్ క్యూజ్ మీ? 42 00:04:01,076 --> 00:04:03,828 హాయ్! హేయ్! నా మాట నీకు వినిపిస్తోందా? 43 00:04:04,329 --> 00:04:07,374 బహుశా నీకు అర్థం కాకపోవచ్చు. నా పేరు ఏవా! 44 00:04:07,457 --> 00:04:09,000 హలో! 45 00:04:09,084 --> 00:04:12,379 కొనీచివా! గూటెన్ టాగ్! 46 00:04:14,923 --> 00:04:16,091 ఏంటి? 47 00:04:17,216 --> 00:04:20,136 వద్దు, వద్దు, వద్దు, వద్దు, వద్దు, వద్దు, వద్దు. 48 00:04:20,220 --> 00:04:22,973 వద్దు. నన్ను వదులు. 49 00:04:25,559 --> 00:04:26,726 హేయ్! 50 00:04:28,520 --> 00:04:30,647 వదులు! 51 00:04:32,524 --> 00:04:33,775 నా కాలుని వదులు! 52 00:04:33,858 --> 00:04:35,860 ఇలాంటి ప్రమాదం గురించి నా శిక్షణలో చెప్పలేదు! 53 00:04:38,321 --> 00:04:39,990 ఈ లోపల కంపు కొడుతోంది! 54 00:04:40,073 --> 00:04:41,449 ఛీ! 55 00:04:44,077 --> 00:04:45,120 నువ్వు ఎలా… 56 00:04:45,203 --> 00:04:46,580 దీన్ని తెరవడానికి 57 00:04:46,663 --> 00:04:48,707 ఏదో ఒక మార్గం ఉండాలి… 58 00:04:48,790 --> 00:04:50,375 - ఓమ్నీ? - సారీ, ఏవా. 59 00:04:50,458 --> 00:04:52,544 ఈ జీవరాశి గురించి నా డేటాబేస్ లో లేదు. 60 00:04:52,627 --> 00:04:55,005 - హేయ్! ఏంటి? - నేను దొంగిలించబడ్డాను. 61 00:04:55,088 --> 00:04:57,424 ఆగు, దాన్ని తీసుకున్న నువ్వు. అది నాది! 62 00:04:59,551 --> 00:05:00,969 నన్ను నొక్కడం ఆపు. 63 00:05:01,761 --> 00:05:03,388 ప్లీజ్ నన్ను వాసన చూడకు. 64 00:05:04,222 --> 00:05:05,932 నువ్వు మనిషివి కావు. 65 00:05:07,225 --> 00:05:08,560 దూరం జరుగు. 66 00:05:08,643 --> 00:05:09,895 దూరం… హేయ్. దూరంగా ఉండు. 67 00:05:09,978 --> 00:05:11,146 నా దగ్గరకి రాకు. 68 00:05:13,398 --> 00:05:14,691 థాంక్యూ, ఏవా. 69 00:05:16,192 --> 00:05:17,360 దూరంగా వెళ్లు. 70 00:05:34,377 --> 00:05:35,837 అది నయం. 71 00:05:39,257 --> 00:05:41,843 ఓమ్నీ, నేను మాట కలపచ్చా? 72 00:05:41,927 --> 00:05:44,429 సమాచార సేకరణకి ప్రోటోకాల్ అవసరం కావచ్చు. 73 00:05:46,139 --> 00:05:48,058 హేయ్! హాయ్! 74 00:05:48,141 --> 00:05:50,852 నా పేరు ఏవా, నాది శాంక్చురీ 573. 75 00:05:51,645 --> 00:05:53,063 సరే. 76 00:05:53,146 --> 00:05:55,148 నేను మనిషిని. 77 00:05:55,232 --> 00:05:56,483 మనిషిని. 78 00:05:56,566 --> 00:06:01,905 నాలాంటి వేరే మనుషుల్ని చూశావా? 79 00:06:12,457 --> 00:06:14,626 ఆగు. హేయ్. నన్ను వదిలి వెళ్లకు. 80 00:06:14,709 --> 00:06:15,961 ఆగు. 81 00:06:16,044 --> 00:06:17,671 ఆగు. ప్లీజ్. 82 00:06:18,964 --> 00:06:21,091 ఆగు. ప్లీజ్. సరే. 83 00:06:21,174 --> 00:06:24,261 నేను వాళ్లని వెతకాలని కోరుకుంటున్నారు. వాళ్లు… వోండ్లాని కనుక్కోవాలని చెప్పారు. 84 00:06:24,344 --> 00:06:25,720 - షీ-నాహ్! - షీ-నాహ్? 85 00:06:25,804 --> 00:06:27,430 ఆగు… షీ-నాహ్ అంటే ఎవరు? 86 00:06:27,514 --> 00:06:29,724 అది నీ పేరా? అది అందమైన పేరు. 87 00:06:30,850 --> 00:06:32,686 షీ-నాహ్! 88 00:06:41,027 --> 00:06:41,861 బెస్టీల్. 89 00:06:46,074 --> 00:06:47,867 - మనం పారిపోవాలి అనుకుంటా… - పారిపో. 90 00:06:47,951 --> 00:06:49,077 పరిగెత్తు! 91 00:07:51,556 --> 00:07:52,641 అదీ. 92 00:08:01,399 --> 00:08:03,276 హేయ్. నిద్రలే. 93 00:08:03,360 --> 00:08:06,696 షీ-నాహ్. నువ్వు ఇంకా బతికే ఉంటే, మేలుకో. 94 00:08:09,407 --> 00:08:10,492 షీ-నాహ్. 95 00:08:10,575 --> 00:08:14,454 సరే, నేను ఇప్పటికి ఇరవై ఏడు ప్రాణాంతక పరిస్థితుల్ని ఎదుర్కొన్నాను… 96 00:08:14,537 --> 00:08:18,583 అంటే, కృత్రిమ ప్రాణాంతక పరిస్థితులు, కానీ మనల్ని నేను ఇక్కడి నుండి తప్పించగలను. 97 00:08:18,667 --> 00:08:19,709 మనం బాగానే ఉన్నాం. 98 00:08:46,403 --> 00:08:47,821 సరే. సరే. తీసుకొస్తా. 99 00:09:17,726 --> 00:09:19,895 ఈ రోజు నువ్వు గొప్ప పనులు సాధిస్తావు! 100 00:09:27,068 --> 00:09:28,862 నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను! 101 00:09:30,655 --> 00:09:32,699 మనమంతా కలిసి "హూరే" అని అరుద్దాం! 102 00:09:34,034 --> 00:09:36,369 అంతా అద్భుతంగా ఉంటుంది! 103 00:09:37,162 --> 00:09:39,748 నువ్వు దాక్కుంటే మంచిది లేదంటే నువ్వు ఆ కర్ర మీద విందుగా మారిపోతావు. 104 00:09:39,831 --> 00:09:41,666 మాట్లాడుతున్నది ఎవరో కానీ, నిశ్శబ్దంగా ఉండు. 105 00:09:42,834 --> 00:09:44,794 నువ్వు రోజురోజుకీ రాటుదేలుతున్నావు! 106 00:09:52,594 --> 00:09:54,930 నేను నీ కొత్త బెస్ట్ ఫ్రెండ్ ని. 107 00:10:01,102 --> 00:10:02,479 నువ్వు భలే విచిత్రంగా ఉన్నావు. 108 00:10:02,562 --> 00:10:03,563 మదర్. 109 00:10:03,647 --> 00:10:05,273 మదర్, నా మాట వినిపిస్తోందా? 110 00:10:05,357 --> 00:10:07,067 బహుశా నీ సర్క్యూట్ బోర్డ్ పాడై ఉంటుంది. 111 00:10:07,150 --> 00:10:09,486 మనం ఇక్కడి నుండి బయటపడగానే దాన్ని బాగుచేస్తాను. 112 00:10:09,986 --> 00:10:11,154 ఆకుపచ్చ అమ్మాయి. 113 00:10:11,238 --> 00:10:13,156 - నువ్వు నాకు సాయం చేస్తావా… - ఎవరు మాట్లాడుతున్నది? 114 00:10:13,240 --> 00:10:16,034 …నీకు నేను సాయం చేస్తాను, అప్పుడు మనం ఫ్రెండ్స్ అవ్వచ్చు. 115 00:10:17,285 --> 00:10:18,620 ప్లీజ్ చేస్తావా? 116 00:10:28,088 --> 00:10:31,675 ఓహ్, థాంక్యూ. కర్రతో విందు చేసే మనిషి ఇప్పుడు నన్ను వెంటాడతాడు. 117 00:10:45,397 --> 00:10:50,569 సరే, మదర్. నిన్ను ఇక్కడి నుండి తప్పిస్తాం. సరే. 118 00:11:00,078 --> 00:11:02,205 పద! సరే. 119 00:11:02,914 --> 00:11:04,207 ఇక్కడ ఏ బటన్ నొక్కాలి? 120 00:11:05,292 --> 00:11:06,751 దీన్ని ఎలా ఆన్ చేయాలి? 121 00:11:08,712 --> 00:11:12,257 సరే. సరే. అది బాగానే ఉందనుకుంటా. సరే. షీ-నాహ్! ఇలా రా! 122 00:11:13,466 --> 00:11:15,552 సరే. సరే. త్వరగా రా! 123 00:11:16,177 --> 00:11:17,554 పద! ఇలా రా! 124 00:11:18,138 --> 00:11:19,180 పైకి ఎక్కేయ్! 125 00:11:20,223 --> 00:11:22,601 సరే. నేను చూస్కుంటా. చూస్కుంటా. 126 00:11:22,684 --> 00:11:23,685 చూస్కుంటా. 127 00:11:23,768 --> 00:11:24,644 నేను… నా వల్ల కావడం లేదు… 128 00:11:24,728 --> 00:11:27,606 లేదు. నాకు పట్టుబడటం లేదు! 129 00:11:39,784 --> 00:11:41,286 నేను డ్రైవ్ చేయడం ఇదే మొదటిసారి మరి. 130 00:12:00,138 --> 00:12:01,181 అదీ! 131 00:12:04,643 --> 00:12:05,644 పద. 132 00:12:10,232 --> 00:12:11,566 నేను తనని వదిలి రాను. 133 00:12:14,653 --> 00:12:17,155 నువ్వూ, ఆ కంపుగొట్టే నీలంరంగు వాడు, నాపైన ఎక్కండి. 134 00:12:17,989 --> 00:12:19,032 వెళదాం పద! 135 00:12:20,075 --> 00:12:21,409 పద, పద, పద. 136 00:12:40,387 --> 00:12:41,846 మనం అతడి నుండి తప్పించుకున్నాం అనుకుంటా. 137 00:12:46,142 --> 00:12:47,686 తృటిలో ప్రమాదం తప్పింది. 138 00:12:59,281 --> 00:13:00,699 గట్టిగా పట్టుకో! 139 00:13:01,825 --> 00:13:04,911 కొండ అంచు. కొండ అంచు, కొండ అంచు, కొండ అంచు! 140 00:13:09,124 --> 00:13:10,917 అయ్యో. మనం ఇరుక్కుపోయాం. 141 00:13:24,055 --> 00:13:27,434 - ఇక మనం దూకాలి. పట్టుకోండి. - దూకాలా? వద్దు. లేదు, దూకద్దు! 142 00:13:45,076 --> 00:13:46,786 నువ్వు ఎగరగలవా? 143 00:13:46,870 --> 00:13:49,205 అంటే, నిజం చెప్పాలంటే, ఇది గ్లైడింగ్. 144 00:14:43,927 --> 00:14:45,512 ఇది అద్భుతంగా ఉంది! 145 00:14:46,763 --> 00:14:48,306 థాంక్యూ… 146 00:14:48,390 --> 00:14:50,850 నా పేరు ఓటో. అవును, అది నా పేరు. ఓటో. 147 00:14:50,934 --> 00:14:53,061 ఆగు. నా మాట నీకు అర్థమవుతోందా? 148 00:14:53,144 --> 00:14:55,647 అవును, నాకు అర్థమవుతుంది. 149 00:14:55,730 --> 00:14:58,942 నాకు నీ మాట వినిపిస్తుంది కానీ అది నా బుర్రకే వినిపిస్తోంది. 150 00:14:59,484 --> 00:15:01,361 వావ్, సరే. ఏం జరుగుతోంది? 151 00:15:01,444 --> 00:15:05,115 నాకు ఏమీ తెలియదు, కానీ నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు అది వినిపిస్తుంది. 152 00:15:05,198 --> 00:15:09,578 అయితే, నేను నీతో మాట్లాడే బదులు, నీకు ఏం చెప్పాలి అనుకున్నానో అది ఆలోచిస్తే చాలేమో… 153 00:15:09,661 --> 00:15:12,122 అప్పుడు నీకు అర్థమయిపోతుంది కదా? 154 00:15:12,205 --> 00:15:15,417 నాకు బాగా అర్థమవుతోంది. నిజం. 155 00:15:15,500 --> 00:15:17,419 వావ్, ఇది చాలా విచిత్రంగా ఉంది. 156 00:15:17,502 --> 00:15:18,879 నేను ఊరికే ఆలోచిస్తే చాలు… 157 00:15:18,962 --> 00:15:20,589 "ఎలా నడుస్తోంది?" అనుకుంటే అప్పుడు నువ్వు… 158 00:15:21,798 --> 00:15:23,967 ఇదిగో ఇంకొక ఆలోచన వచ్చింది. నేను ఆలోచిస్తున్నాను. రెడీనా? 159 00:15:24,050 --> 00:15:25,510 ఆలోచిస్తున్నా. నీకు తెలిసిందా? 160 00:15:27,304 --> 00:15:28,388 అయితే, అదీ. 161 00:15:28,930 --> 00:15:30,307 మమ్మల్ని కాపాడినందుకు థాంక్యూ. 162 00:15:30,390 --> 00:15:32,601 నేను ఈ రోబో మహిళని ఎక్కడ పెట్టాలి? 163 00:15:32,684 --> 00:15:33,894 ఈమె అంత రుచిగా లేదు. 164 00:15:35,270 --> 00:15:37,564 ఇదిగో ఇక్కడ కింద పెట్టేయ్. ఇక్కడ బాగుంది. 165 00:15:37,647 --> 00:15:40,066 జాగ్రత్త. నెమ్మదిగా. 166 00:15:42,944 --> 00:15:43,945 థాంక్యూ. 167 00:15:44,613 --> 00:15:46,448 మనం ఇప్పుడు ఫ్రెండ్స్. 168 00:15:46,990 --> 00:15:47,991 ఇప్పుడు తినే టైమ్ అయింది. 169 00:16:01,463 --> 00:16:04,382 ఓమ్నీ, మదర్ యూనిట్ వ్యవస్థని సమీక్షించు. 170 00:16:04,466 --> 00:16:05,884 సమీక్ష జరుగుతోంది. 171 00:16:05,967 --> 00:16:08,053 శుభవార్త, ఏవా. సిస్టమ్స్ అన్నీ పనిచేస్తున్నాయి. 172 00:16:08,136 --> 00:16:10,472 - మెయిన్ టెర్మినల్ కనెక్షన్లు ఊడిపోయాయి. - సర్క్యూట్ బోర్డ్. 173 00:16:10,555 --> 00:16:12,098 నాకు అది తెలుసు. 174 00:16:12,682 --> 00:16:14,684 ఆందోళనపడకు, మదర్. ఇది సరిచేయడం తేలికే. 175 00:16:16,895 --> 00:16:18,146 హేయ్, మరేం ఫర్వాలేదు. 176 00:16:18,230 --> 00:16:20,190 తన బోర్డుని మళ్లీ కనెక్ట్ చేయడానికి నాకు ఏదైనా పరికరం కావాలి. 177 00:16:20,273 --> 00:16:21,900 హేయ్! ఓహ్, ఇలా చూడు. 178 00:16:25,946 --> 00:16:28,990 లేదు. దానితో ఏం చేయాలో నాకు తెలియదు. 179 00:16:32,827 --> 00:16:36,081 ఇది జిగురు. సరే. తన బోర్డుకి పనికొస్తుంది. మంచి ఐడియా. 180 00:16:37,207 --> 00:16:39,626 ఇది కేల్ చిక్ పీ పోషకాల బార్ కన్నా ఘోరంగా కంపుగొడుతోంది. 181 00:16:41,670 --> 00:16:44,631 …ఇంక రుచి గురించి నస పెట్టడం ఆపు. 182 00:16:44,714 --> 00:16:46,091 నస పెట్టవద్దంటావా? 183 00:16:46,174 --> 00:16:48,802 - దీని రుచి బంక మట్టి మాదిరిగా ఉంది. - ఓహ్, మంచిది. 184 00:16:48,885 --> 00:16:49,886 జార్ గమ్ పని చేస్తోంది. 185 00:16:49,970 --> 00:16:51,221 నీకు ఇప్పుడు నా భాష అర్థమవుతోంది. 186 00:16:51,304 --> 00:16:52,556 అవును నిన్ను అర్థం చేసుకుంటున్నా. 187 00:16:52,639 --> 00:16:53,848 నువ్వు మాట్లాడుతున్నావు. 188 00:16:54,849 --> 00:16:56,560 నేను కూడా నీ భాషని అర్థం చేసుకోగలుగుతున్నా. 189 00:16:56,643 --> 00:16:58,979 కానీ నా మనసులో కాదు. 190 00:16:59,062 --> 00:17:01,815 అయితే ఆ జిగురు పదార్థం కారణంగా నిన్ను నేను అర్థం చేసుకోగలుగుతున్నానా? 191 00:17:01,898 --> 00:17:06,736 అవును. నీకు రెండు ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అది ఇచ్చాను. 192 00:17:06,820 --> 00:17:09,197 - అవునా? - నిశ్శబ్దంగా ఉండు. 193 00:17:10,031 --> 00:17:11,074 దురుసుగా మాట్లాడుతున్నావు. 194 00:17:11,157 --> 00:17:14,452 మనం ఇన్ని కష్టాలు ఎదుర్కొని ఇంతదాకా వచ్చాక, నువ్వు నాకు చెప్పేది ఇదేనా? 195 00:17:14,535 --> 00:17:16,871 లేదు. మిగతా తిట్లని నీ కోసం దాచుకున్నాను. 196 00:17:16,955 --> 00:17:18,540 ఆగు. నువ్వు వెళ్లిపోతున్నావా? కాసేపు ఆగు. 197 00:17:19,123 --> 00:17:22,127 ఓహ్, లేదు. నువ్వు బెస్టీల్ కి ఎరవి. వద్దులే. 198 00:17:22,209 --> 00:17:23,460 సరే. 199 00:17:23,545 --> 00:17:25,881 అయితే, మరి, నువ్వు వేరే మనుషుల్ని చూశావా? 200 00:17:25,964 --> 00:17:29,301 లేదు. నిన్ను మాత్రమే చూశాను. నన్ను నమ్ము, ఇంక ఇది చాలు. 201 00:17:29,384 --> 00:17:32,596 - ఆగు, కానీ… ఓహ్, హేయ్, అతుకు! - అతుకా? 202 00:17:32,679 --> 00:17:34,180 ఇది నీకు ఎక్కడ దొరికింది? 203 00:17:35,724 --> 00:17:38,226 లాకస్ లో ఒక వ్యాపారి ఇచ్చాడు. ఇప్పుడు అదంతా నీకెందుకు? 204 00:17:38,310 --> 00:17:41,354 ఇప్పుడు అదంతా నాకెందుకా? ఇది డైనాస్టీస్ సంస్థ అతుకు. 205 00:17:41,438 --> 00:17:45,108 అది నా మనుషుల నుండి వచ్చింది. నాలాంటి మనుషుల నుండి. 206 00:17:45,191 --> 00:17:46,902 అది ఎక్కడ దొరికిందో… నన్ను అక్కడికి తీసుకువెళ్తావా? 207 00:17:46,985 --> 00:17:48,570 - లాకస్ కి తీసుకువెళ్తావా? - లేదు. 208 00:17:48,653 --> 00:17:49,487 - ప్లీజ్? - లేదు. 209 00:17:49,571 --> 00:17:51,364 నీ కోసం నేను ఒక పని చేయగలను. 210 00:17:51,448 --> 00:17:52,657 ఏదో ఒకటి చేస్తాను. 211 00:17:52,741 --> 00:17:54,200 నాతో మాట్లాడటం ఆపు. 212 00:17:54,284 --> 00:17:57,120 - ఇక వెళ్లు. కదులు! - ఏవా, చూసుకో. 213 00:17:57,203 --> 00:17:58,580 - ఏవా, పారిపో! - మదర్. 214 00:17:58,663 --> 00:18:00,874 - వదిలేయ్! దింపేయ్! - మదర్. మదర్! 215 00:18:03,752 --> 00:18:05,045 ఫర్వాలేదు. 216 00:18:05,128 --> 00:18:06,504 అతను, ఫ్రెండ్. 217 00:18:06,588 --> 00:18:07,923 - ఫ్రెండా? - ఆహ్… హా. 218 00:18:08,006 --> 00:18:09,216 అయితే మరి అతని పేరు ఏంటి? 219 00:18:09,299 --> 00:18:10,759 అతని పేరు షీ-నాహ్. 220 00:18:10,842 --> 00:18:12,552 కదా, షీ-నాహ్? 221 00:18:14,763 --> 00:18:18,099 చెడ్డ మనిషి ఇంకా ఆ దుష్ట మెషీన్! 222 00:18:18,183 --> 00:18:19,684 ఈ రోజు చాలా కష్టాలు పడ్డాము. 223 00:18:19,768 --> 00:18:21,186 ఏవా, మనం ఎక్కడ ఉన్నాం? 224 00:18:21,269 --> 00:18:24,105 శాంక్చురీ దాటి బయటకి రావడం నా ప్రోగ్రామింగ్ కి విరుద్ధం. 225 00:18:24,940 --> 00:18:26,024 అందుకు చాలా ఆలస్యం అయింది. 226 00:18:26,107 --> 00:18:28,485 ఇక్కడ ఏం జరుగుతోందో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. 227 00:18:28,568 --> 00:18:31,488 - నువ్వు వేరే మనుషుల్ని కలుసుకున్నావా? - లేదు, కలుసుకోలేదు. 228 00:18:31,571 --> 00:18:33,740 కానీ అతని దగ్గర డైనాస్టీస్ అతుకు ఉంది. 229 00:18:33,823 --> 00:18:35,242 అతను మనిషి కాదు కదా. 230 00:18:35,325 --> 00:18:37,244 అయితే అతని భాష మనకి అర్థమవుతోంది. 231 00:18:37,327 --> 00:18:40,455 ఓహ్, అదా? జార్ గమ్. గ్రహాంతర గమ్. 232 00:18:40,538 --> 00:18:42,958 దాని రుచి చెత్తగా ఉంటుంది, కానీ ఏదో మాయ చేసినట్లు అన్నీ అర్థం అయిపోతాయి. 233 00:18:43,041 --> 00:18:44,209 నీకు మరమ్మతు చేయడానికి అది వాడాను 234 00:18:44,292 --> 00:18:46,586 - బహుశా అందుకేనేమో… - ఏవా, నువ్వు దాన్ని స్కాన్ చేశావా? 235 00:18:46,670 --> 00:18:47,963 చేశాను! 236 00:18:48,046 --> 00:18:49,798 నేను స్కాన్ చేశానా? 237 00:18:50,757 --> 00:18:51,883 తప్పకుండా చేసి ఉంటాను. 238 00:18:51,967 --> 00:18:53,593 గ్రహాంతర పదార్థం స్కాన్ చేయబడలేదు. 239 00:18:53,677 --> 00:18:56,221 - ఓమ్నీ! - ఏవా, అతని సంగతి ఏంటి? 240 00:18:56,304 --> 00:18:57,597 అతడిని స్కాన్ చేశావా? 241 00:18:57,681 --> 00:18:59,432 గ్రహాంతర జీవి స్కాన్ చేయబడలేదు. 242 00:18:59,516 --> 00:19:03,311 మాట్లాడకు. మదర్. ఈ విషయం నన్ను చూసుకోనివ్వు, సరేనా? 243 00:19:03,395 --> 00:19:06,982 విను, మిగతా శాంక్చురీల కోసం ఈ ప్రదేశాన్ని నువ్వు స్కాన్ చేయచ్చు కదా? 244 00:19:07,607 --> 00:19:09,943 మరీ మంచిది. అది ఆదేశం. 245 00:19:11,903 --> 00:19:15,699 హేయ్. సారీ, ఇలా జరిగినందుకు చాలా సారీ. 246 00:19:16,533 --> 00:19:19,035 నా పేరు ఏవా, శాంక్చురీ 573 నుండి వచ్చాను. 247 00:19:19,119 --> 00:19:21,413 కానీ నాకు అది తెలుసుకోవాలని ఆసక్తి లేదు. 248 00:19:22,247 --> 00:19:26,376 బెస్టీల్ నా సగం సామాన్లు లాక్కున్నాడు, ఆ తరువాత నన్ను ఈ మైదానం మీదకి విసిరేశాడు. 249 00:19:27,377 --> 00:19:29,713 నిన్ను ఆ మొక్కలకి ఆహారంగా అక్కడే వదిలి వెళ్లాల్సింది. 250 00:19:29,796 --> 00:19:31,131 చూడు, షీ-నాహ్, 251 00:19:31,214 --> 00:19:32,966 నిన్ను మెప్పించడానికి ఏదైనా మార్గం ఉండే ఉంటుంది. 252 00:19:33,049 --> 00:19:34,968 అవును. నాకు కలిగించిన ఇబ్బందులకి డబ్బులు ఇస్తావా? 253 00:19:35,051 --> 00:19:36,219 నాకు కొత్త వస్తువులు కొనిపెడతావా? 254 00:19:36,303 --> 00:19:38,013 బహుశా… 255 00:19:38,096 --> 00:19:41,057 ఇదివరకు, నీకు దీని మీద ఆసక్తి ఉండేది, అవును కదా? 256 00:19:43,226 --> 00:19:44,603 అయితే చెప్పు మరి. 257 00:19:44,686 --> 00:19:46,688 ఈ ఓమ్నీపాడ్ ని చూడు! 258 00:19:46,771 --> 00:19:50,650 మనిషి టెక్నాలజీకి ఇది పరాకాష్ట. వ్యక్తిగత సహాయానికి ఇది సాటిలేని పరికరం. 259 00:19:50,734 --> 00:19:55,405 లాకస్ లో ఆ వ్యాపారికి నువ్వు దీన్ని అమ్మేసి ఖచ్చితంగా చాలా డబ్బు గడించవచ్చు. 260 00:19:55,488 --> 00:19:57,240 ఏవా, నన్ను నువ్వు కొనలేవు. 261 00:19:57,324 --> 00:19:59,451 పైగా ఎంతో హాస్యచతురత ఉన్న పరికరం ఇది. 262 00:19:59,534 --> 00:20:03,747 నువ్వు నన్ను లాకస్ తీసుకువెళ్లు, దానికి బదులుగా నేను ఈ సరికొత్త ఓమ్నీని నీకు ఇచ్చేస్తాను. 263 00:20:03,830 --> 00:20:05,624 నువ్వు నన్ను పదేళ్లుగా వాడుకుంటున్నావు. 264 00:20:05,707 --> 00:20:09,211 ఈ సరికొత్త ఓమ్నీని నువ్వు అమ్ముకోవచ్చు. 265 00:20:11,922 --> 00:20:13,381 సరే. 266 00:20:14,257 --> 00:20:16,176 - ఒప్పందం. - లేదు, లేదు, లేదు, లేదు. 267 00:20:16,259 --> 00:20:17,928 మమ్మల్ని లాకస్ కి తీసుకువెళ్లేవరకూ ఇవ్వను. 268 00:20:18,011 --> 00:20:20,305 - మమ్మల్నా? - అవును. నేను, మదర్ ఇంకా ఓటో. 269 00:20:20,388 --> 00:20:21,806 ఓటో? ఓటో అంటే ఎవరు? 270 00:20:21,890 --> 00:20:23,225 అదిగో అక్కడ ఉన్న ఆ భారీ కాయం. 271 00:20:23,308 --> 00:20:25,560 అతను నీ మనసుతో మాట్లాడతాడు. 272 00:20:28,772 --> 00:20:31,024 ఆగు. అతను నీ మనసుతో మాట్లాడడా? 273 00:20:32,234 --> 00:20:33,235 లేదు. 274 00:20:35,278 --> 00:20:38,073 సరే, మా అందరినీ నువ్వు లాకస్ కి తీసుకువెళితే ఇది నీ సొంతం అవుతుంది. 275 00:20:39,866 --> 00:20:40,951 మంచిది. 276 00:20:41,034 --> 00:20:43,620 ఈ అడవిలో తిరిగే జంతువుల్ని మొత్తం తీసుకురా, ఏం అంటావు? 277 00:20:43,703 --> 00:20:46,414 - థాంక్యూ, షీ-నాహ్. - నా పేరు షీ-నాహ్ కాదు. 278 00:20:46,498 --> 00:20:48,250 నా పేరు రోవెండర్ కిట్. 279 00:20:48,333 --> 00:20:51,586 రేపు తెల్లవారగానే, మీ అందరినీ లాకస్ కి తీసుకువెళ్తాను. 280 00:20:51,670 --> 00:20:53,505 థాంక్యూ, రోవెండర్ కిట్. 281 00:20:57,676 --> 00:20:58,718 నువ్వు ఎవరితో అయినా మాట్లాడావా? 282 00:20:58,802 --> 00:21:01,221 వేరే శాంక్చురీలని నేను గుర్తించలేకపోయాను. 283 00:21:01,304 --> 00:21:03,807 అయితే వేరే ఎవరి జాడ గురించి నువ్వు తెలుసుకోలేదా? 284 00:21:03,890 --> 00:21:04,891 లేదు. 285 00:21:04,975 --> 00:21:08,061 ఇంకా ఈ మిగతా మనుషులు, వాళ్లు మన శాంక్చురీ నుండి వచ్చిన వాళ్లేనా? 286 00:21:08,144 --> 00:21:11,231 - అది ఆరుగురు పిల్లల కోసం తయారు చేసినది, కదా? - అవును. 287 00:21:11,314 --> 00:21:14,693 ప్రతి తరానికి చెందిన ఆరుగురు పిల్లలు అక్కడ ఉండాలి. 288 00:21:14,776 --> 00:21:17,237 కానీ నీ తరంలో, నువ్వు ఒక్కదానివే మిగిలావు. 289 00:21:17,320 --> 00:21:21,408 నా తరం… మిగతా తరాల వారు ఎక్కడ ఉన్నారు? 290 00:21:21,491 --> 00:21:24,244 నీకు ముందు నేను ఎనిమిది తరాల వారిని పెంచాను. 291 00:21:25,036 --> 00:21:27,497 వాళ్ల గురించి నీకు చెప్పనందుకు సారీ. 292 00:21:27,581 --> 00:21:31,501 కానీ నువ్వు ఒంటరిగా ఉండదగిన దానికి కాదని దాని ద్వారా నువ్వు గ్రహించి ఉండేదానివి. 293 00:21:33,253 --> 00:21:35,046 నేను ఒంటరిగా ఉండకూడదు. 294 00:21:35,714 --> 00:21:38,425 తొమ్మిదో తరం వచ్చే సమయం ఆసన్నమైనప్పుడు, 295 00:21:38,508 --> 00:21:43,263 మన శాంక్చురీలో కొన్ని ప్రదేశాలు బయట నుండి వచ్చిన ఏదో తెలియని కాలుష్యానికి లోనయ్యాయి. 296 00:21:43,346 --> 00:21:47,684 ఎమర్జెన్సీ ఆదేశాల కారణంగా యూనిట్ 573ని మూసివేయాల్సి వచ్చింది, 297 00:21:47,767 --> 00:21:51,229 కానీ ఆరు వసతుల్లో ఒకటి మాత్రమే పని చేసింది. 298 00:21:51,313 --> 00:21:52,772 అది నా వసతి. 299 00:21:52,856 --> 00:21:55,942 నిన్ను పెంచి కాపాడటం కోసం నేను ప్రోగ్రామ్ చేయబడ్డాను. 300 00:21:56,026 --> 00:21:57,402 నేను చేసింది కూడా అదే… 301 00:21:58,653 --> 00:22:00,488 ఇంకా నేను ఆ పనినే కొనసాగిస్తాను. 302 00:22:00,572 --> 00:22:03,074 నిబంధనల ప్రకారం మనం శాంక్చురీకి తిరిగి వెళ్లాలి. 303 00:22:03,158 --> 00:22:05,368 మళ్లీ వెనక్కా… లేదు, మనం వెళ్లలేము. 304 00:22:05,452 --> 00:22:07,746 రోవెండర్ కిట్ మనల్ని లాకస్ కి తీసుకువెళ్తున్నాడు. 305 00:22:07,829 --> 00:22:11,166 - లాకస్ అంటే ఏంటి? - అది ఎలా చెప్పాలి? 306 00:22:12,375 --> 00:22:14,127 ఇది వేరే గ్రహం. 307 00:22:14,669 --> 00:22:16,087 మనం భూగోళం మీద లేము. 308 00:22:16,171 --> 00:22:18,006 ఇది భూగోళం కాదా? నీకు ఖచ్చితంగా తెలుసా? 309 00:22:18,089 --> 00:22:20,592 అవును! చూడు. దీనికి వలయాలు ఉన్నాయి. 310 00:22:20,675 --> 00:22:23,261 ఓమ్నీ, అంతరిక్షంలో భూమికి సంబంధించిన వివరాలు చూపించు. 311 00:22:23,345 --> 00:22:25,013 నా లొకేషన్ నుండి చూపించు. 312 00:22:25,555 --> 00:22:26,806 దృశ్యం ఆవిష్కరణ. 313 00:22:28,892 --> 00:22:32,020 ఏవా, ఇది వేరే గ్రహం కాదు. 314 00:22:32,103 --> 00:22:33,688 కానీ మరి ఆ రెండు… 315 00:22:33,772 --> 00:22:36,441 అవి రెండూ ఖచ్చితంగా గ్రహాంతర జీవాలు. 316 00:22:36,524 --> 00:22:40,987 ఇది భూమి అయితే, మరి ఇక్కడ ఏం జరిగింది? 317 00:22:41,071 --> 00:22:42,656 మిగతా మనుషులంతా ఎక్కడ ఉన్నారు? 318 00:22:46,451 --> 00:22:48,286 టోనీ డిటెర్లిజీ రాసిన నవలల ఆధారంగా 319 00:24:10,911 --> 00:24:12,746 డేవిడ్ గేల్ స్మృతిలో 320 00:24:13,914 --> 00:24:15,916 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్