1 00:00:16,560 --> 00:00:17,561 హలో? 2 00:00:20,855 --> 00:00:22,148 హలో? 3 00:00:46,214 --> 00:00:47,215 నేను… 4 00:00:48,383 --> 00:00:50,135 నేను డారియస్ కోసం వెతుకుతున్నాను. 5 00:00:50,218 --> 00:00:51,678 లేదు. నువ్వు వెతకడం లేదు. 6 00:00:54,890 --> 00:00:57,100 నువ్వు డారియస్ కోసం వెతకడం లేదు. 7 00:01:02,272 --> 00:01:04,481 నువ్వు సమాధానాల కోసం వెతుకుతున్నావు. 8 00:01:25,921 --> 00:01:26,922 హాయ్. 9 00:01:28,006 --> 00:01:32,135 నిజానికి, నేను మనుషులు కోసం వెతుకుతున్నాను. 10 00:01:32,219 --> 00:01:33,803 మనుషులా? 11 00:01:34,721 --> 00:01:37,349 నా సమక్షంలో నువ్వు వాళ్లని కనుక్కోలేవు. 12 00:01:37,432 --> 00:01:40,310 సరే. నేను కేవలం… 13 00:01:40,810 --> 00:01:43,480 వాళ్లు ఎక్కడ ఉన్నారో నీకు తెలుసా? వాళ్లని ఎక్కడ కనుక్కోగలను? 14 00:01:43,563 --> 00:01:44,564 నిశ్శబ్దం. 15 00:01:45,106 --> 00:01:48,026 నీ ప్రశ్నలన్నీ భూతకాలంలో అడగాల్సినవి 16 00:01:48,109 --> 00:01:50,946 ఎందుకంటే నా జవాబులన్నీ ఇప్పటికే జరిగిపోయాయి. 17 00:01:51,780 --> 00:01:53,615 సరే. నాకు అర్థం కాలేదు. 18 00:01:53,698 --> 00:01:58,245 "నేను ఎక్కడికి వెళ్తున్నాను?" కాదు కానీ "నేను ఎక్కడి నుండి వచ్చాను?" అని అడగాలి. 19 00:01:58,328 --> 00:02:03,833 "నేను చనిపోయినప్పుడు ఎవరిని కలుస్తాను?" అని కాదు కానీ "నేను కలుసుకునే లోగా ఎవరు చనిపోయారు?" అని అడగాలి. 20 00:02:03,917 --> 00:02:07,128 నువ్వు తెలుసుకోవాలి అనుకునే విషయం గురించి ప్రశ్నించకు. 21 00:02:07,212 --> 00:02:11,091 నీకు ఇంతవరకూ తెలియని విషయం గురించి ప్రశ్నించు. 22 00:02:12,509 --> 00:02:13,885 సరే. 23 00:02:14,970 --> 00:02:18,473 ఓర్బోనాగా మారకముందు ఈ గ్రహానికి ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. 24 00:02:19,140 --> 00:02:21,309 మనుషులకు ఏం అయింది? 25 00:02:22,352 --> 00:02:25,355 ప్రత్యేకమైన బాధాకరమైన విజ్ఞప్తి. 26 00:02:25,438 --> 00:02:26,648 సరే అయితే. 27 00:02:26,731 --> 00:02:29,609 ఇచ్చిన బహుమతులకు బహుమతులు ఇవ్వబడతాయి. 28 00:02:30,694 --> 00:02:32,737 బహుమతులు ఇవ్వబడతాయి. 29 00:02:32,821 --> 00:02:34,823 ఒక బహుమతి. సరే. 30 00:02:35,740 --> 00:02:38,618 మీరు కోరుకునే బహుమతి నా దగ్గర లేదనుకుంటా. 31 00:02:40,453 --> 00:02:43,123 కానీ నాకు కావలసింది నీ దగ్గర ఉంది. 32 00:02:43,206 --> 00:02:46,042 చూడనివ్వు. చూడనివ్వు. 33 00:02:46,126 --> 00:02:49,004 ఇక్కడే ఎక్కడో అదనంగా ఇంకొకటి ఉండాలి. 34 00:02:50,297 --> 00:02:53,341 అవును. ఇదే అనుకుంటా. 35 00:02:54,092 --> 00:02:55,510 ఓహ్, దేవుడా. 36 00:02:55,594 --> 00:02:57,304 ఇది ఎప్పుడు… 37 00:02:58,805 --> 00:03:00,265 అది ఎంత చక్కని సంఘటన. 38 00:03:02,142 --> 00:03:04,019 చాలా అందంగా ఉంది. 39 00:03:04,102 --> 00:03:08,023 సొంత బిడ్డకి జన్మ ఇవ్వడం కన్నా సంతోషకరమైన అనుభూతి మరేదైనా ఉంటుందా? 40 00:03:09,774 --> 00:03:12,527 నా క్షమాపణలు. అది ఖాళీది అనుకున్నాను. 41 00:03:12,611 --> 00:03:13,862 ఒక్క క్షణం. 42 00:03:17,198 --> 00:03:18,450 ఇది ఇంకా మెరుగైనది. 43 00:03:21,828 --> 00:03:24,706 ఇవన్నీ జ్ఞాపకాలతో నిండి ఉంటాయా? 44 00:03:24,789 --> 00:03:26,833 సంతోషకరమైన జ్ఞాపకాలు. 45 00:03:26,917 --> 00:03:33,340 ఇప్పుడు అవి నా సొంతం కాబట్టి నేను ఏది ఎంచుకుంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను వాటిని నెమరవేసుకోగలను. 46 00:03:33,423 --> 00:03:35,842 ఇంకా నువ్వు నా జ్ఞాపకాలలో ఒకదానిని కోరుకున్నావు. 47 00:03:36,343 --> 00:03:38,720 చాలా సంతోషకరమైన జ్ఞాపకం. 48 00:03:39,930 --> 00:03:41,264 సరే. 49 00:03:41,348 --> 00:03:43,016 నీ కళ్లు మూసుకో. 50 00:03:43,099 --> 00:03:45,018 ఆ హ్యాండిల్స్ ని గట్టిగా పట్టుకో. 51 00:03:45,101 --> 00:03:46,603 ఇంకా గుర్తుంచుకో. 52 00:03:46,686 --> 00:03:49,064 ఆ జ్ఞాపకం నిన్ను వెంటాడనివ్వు. 53 00:03:49,147 --> 00:03:53,318 అది నిన్ను ఏ కాలానికి తీసుకువెళుతుందంటే నీకు ఏ బాధ్యతలూ లేదా సమస్యలు లేని కాలానికి. 54 00:03:54,444 --> 00:03:58,198 నువ్వు ప్రేమని ఫీల్ అయిన కాలానికి. నువ్వు క్షేమంగా ఉన్న కాలానికి. 55 00:04:00,659 --> 00:04:03,828 ఆరో పుట్టినరోజు శుభాకాంక్షలు, ఏవా. ఏదైనా కోరిక కోరుకో. 56 00:04:07,374 --> 00:04:11,002 ఆ వయసులో నీకు ఏం కావాలో నీకు స్పష్టంగా తెలుసు. 57 00:04:11,086 --> 00:04:12,837 డైనా చాంబర్ తాళం తీయబడింది. 58 00:04:14,339 --> 00:04:16,423 నీలాంటి చాలామంది పిల్లలు 59 00:04:16,507 --> 00:04:20,345 ఇటువంటి భూగర్భ శాంక్చురీలలో పెరుగుతున్నారు. 60 00:04:21,304 --> 00:04:23,098 వాళ్లతో నేను ఎప్పుడు ఆడుకోగలను? 61 00:04:24,057 --> 00:04:27,310 ఒకసారి నువ్వు తుది అసెస్మెంట్ పరీక్ష పాస్ అయ్యాక, 62 00:04:27,394 --> 00:04:29,604 ఆ పెద్ద ద్వారం గుండా వెళ్లగలుగుతావు. 63 00:04:29,688 --> 00:04:32,899 అక్కడ నీ కుటుంబాన్ని కలుసుకోగలుగుతావు. 64 00:04:34,192 --> 00:04:37,946 ఇంకా అప్పుడు ప్రపంచంలో అంతా సవ్యంగా ఉందని నువ్వు నమ్ముతున్న రోజులవి. 65 00:04:53,086 --> 00:04:55,881 ఇది ఏంటి? 66 00:04:57,632 --> 00:05:01,011 అందుకున్న బహుమతి. ఇచ్చిన బహుమతి. 67 00:05:19,571 --> 00:05:24,701 నేను నా సోదరులు ఇంకా నా సోదరితో కలిసి కింగ్ ఓహో దయవల్ల ఓర్బోనాకి వచ్చాను. 68 00:05:24,784 --> 00:05:27,704 భూగ్రహం ఒక విశాలమైన ప్రదేశం అని, 69 00:05:27,787 --> 00:05:30,040 జీవరాశి మనుగడకు పూర్తిగా అనుకూలమైనదని ఆయన భావించాడు. 70 00:05:30,123 --> 00:05:34,294 కానీ ఈ ప్రపంచం ముక్కులుగా ఉంటుందని మహా విపత్తు సంభవించిందని నేను అంచనా వేశాను. 71 00:05:34,377 --> 00:05:39,257 నా ముందు చనిపోయిన వారి ఆర్తనాదాలు తప్ప నాకు ఇంకేమీ వినిపించలేదు. 72 00:05:40,592 --> 00:05:44,137 అపవిత్రమైన ఈ ప్రపంచం పడిన బాధని నేను ఫీల్ అయ్యాను. 73 00:05:44,221 --> 00:05:49,267 నేను చూసిందల్లా చావుల్ని మాత్రమే. ఇంకా మనుషులు నన్ను వెంటాడుతున్నారు. 74 00:05:50,936 --> 00:05:54,689 వాళ్లు ఎవరు? ఇదంతా ఎవరు చేశారు? 75 00:05:54,773 --> 00:06:00,070 వాళ్లే ఇది కోరుకున్నారు, అంతా నాశనం చేశారు ఇంకా వాళ్లని వాళ్లే స్వయంగా సమాధి చేసుకున్నారు. 76 00:06:00,153 --> 00:06:01,154 లేదు. 77 00:06:01,780 --> 00:06:04,282 లేదు! నేను ఇక్కడికి వచ్చింది అందుకు కాదు. 78 00:06:04,366 --> 00:06:08,370 నేను ఇచ్చే బహుమతుల్ని అందరూ మెచ్చుకోవాలని ఆశించను, 79 00:06:08,453 --> 00:06:13,041 కానీ నీ బహుమతి మాత్రం నాకు చాలా ముఖ్యమైనదని దయచేసి తెలుసుకో. 80 00:06:13,124 --> 00:06:17,629 గతం తాలూకు వేదనని, కొన్నిసార్లు, భరించడం చాలా కష్టం. 81 00:06:17,712 --> 00:06:22,759 ఈ పైన ఇక్కడ, నా జ్ఞాపకాలతో, నాకు సంతోషం తప్ప మరేమీ ఉండదు. 82 00:06:23,760 --> 00:06:24,928 ఏదైనా కోరిక కోరుకో. 83 00:06:25,929 --> 00:06:28,139 నీలాంటి చాలామంది పిల్లలు… 84 00:06:28,223 --> 00:06:31,518 - నీలాంటి చాలామంది పిల్లలు. - …శాంక్చురీలలో… 85 00:06:32,519 --> 00:06:35,188 సరిగ్గా ఇలాంటి శాంక్చురీలు. 86 00:06:36,064 --> 00:06:39,401 ఓహ్, లేదు. లేదు. అలా కాకూడదు. 87 00:06:39,484 --> 00:06:42,320 ఆగు, కానీ… నేను వివరంగా చెబుతాను. 88 00:06:42,404 --> 00:06:46,366 ఇంతకాలం మనుషులు భూగర్భంలో ఉన్నారా? 89 00:06:46,449 --> 00:06:50,161 అక్కడ ఒక్కరు ఉన్నా చాలామంది ఉన్నట్లే లెక్క. 90 00:06:50,912 --> 00:06:51,913 బయటకి పో. 91 00:06:51,997 --> 00:06:54,082 భూగర్భ రాక్షసి. 92 00:06:54,165 --> 00:06:57,502 - బొరియల దెయ్యం. మట్టి భూతం. - ఆగు. ఆగు, ప్లీజ్. 93 00:06:57,586 --> 00:06:59,296 బయటకి పో! 94 00:07:22,652 --> 00:07:26,823 మునిగిపోతున్నావు. ఏవా, దయచేసి స్పందించు. 95 00:07:28,116 --> 00:07:30,577 ఏవా, దయచేసి స్పందించు. 96 00:07:31,536 --> 00:07:32,412 ఏవా? 97 00:08:03,443 --> 00:08:04,653 థాంక్స్, ఓటో. 98 00:08:06,321 --> 00:08:07,656 తృటిలో ప్రమాదం తప్పింది. 99 00:08:07,739 --> 00:08:12,202 ఇప్పుడు బాగానే ఉన్నావు కదా. నేను రుచికరమైన చేపలు ఏవీ తినలేదు. 100 00:08:12,994 --> 00:08:14,246 బహుశా. 101 00:08:17,332 --> 00:08:18,541 డారియస్, తను… 102 00:08:19,501 --> 00:08:22,295 లేదు. ఆమె పొరపాటు పడి ఉంటుంది. 103 00:08:23,046 --> 00:08:24,422 నువ్వు బాధపడకు. 104 00:08:24,506 --> 00:08:29,928 నన్ను రాక్షసి అని పిలిచింది, ఓటో. కేవలం నేను… మనిషిని అయినందుకు. 105 00:08:31,763 --> 00:08:34,140 మనుషులంగా మేము ఈ భూగ్రహాన్ని తిరిగి నిర్మించాల్సి ఉంది, 106 00:08:34,224 --> 00:08:36,851 కానీ ఆమె మేమే దీనిని నాశనం చేశామని అంటోంది. అదీ… 107 00:08:37,686 --> 00:08:38,687 ఏవా నన్ను వెతుకు 108 00:08:39,312 --> 00:08:40,480 నేను ఒంటరి దానినా? 109 00:08:42,356 --> 00:08:44,067 నేను ఒంటరి దానినా? 110 00:08:46,319 --> 00:08:48,905 ఓహ్, ఏవా. నువ్వు ఒంటరిదానివి కాదు. 111 00:08:50,031 --> 00:08:52,492 - సరే. ఈ పాత్రని నింపు. - రోవీ? 112 00:08:52,576 --> 00:08:53,451 సరే. 113 00:08:53,535 --> 00:08:56,329 - నీకు ఏం కావాలో అది ఇస్తాను. - అవును! ఏం చేయాలో నీకు తెలుసు. 114 00:08:56,413 --> 00:08:58,248 నువ్వు సరిగ్గా చెప్పావు, ఓటో. నేను ఒంటరిదానిని కాను. 115 00:08:58,331 --> 00:09:01,042 ఆ అతుకు. అది మరొక మనిషికి సంబంధించినది. 116 00:09:01,126 --> 00:09:04,713 శాంక్చురీలో పుట్టిన మరో మనిషిది. అది ఎక్కడి నుండి వచ్చిందో నేను తెలుసుకోవాలి. 117 00:09:04,796 --> 00:09:07,132 ఇంక చాలు, ఇంక చాలు, ఇంక చాలు. నిండిపోయింది. 118 00:09:08,884 --> 00:09:10,927 నేను ఈ గందరగోళంలోకి అడుగుపెట్టానంటే నమ్మలేకపోతున్నా. 119 00:09:11,011 --> 00:09:14,014 - నేను ఏం ఆలోచిస్తున్నాను? - అవును. ఆలోచిస్తున్నావని అతిగా ఊహించుకుంటున్నావు. 120 00:09:14,097 --> 00:09:17,183 - అయితే, నేను ఆలోచించడం లేదంటావు, అవునా? - ఖచ్చితంగా లేదు. 121 00:09:17,267 --> 00:09:19,185 ఏంటి? నేను తెలివైనవాడినని నువ్వు అనుకోవడం లేదా? 122 00:09:19,269 --> 00:09:22,397 - అంత తెలివైనవాడివి కావు. - అయితే నేను ఎందుకు ఇంత మూర్ఖుడిగా ఉన్నాను? 123 00:09:22,480 --> 00:09:24,816 బహుశా నీకు తెలివి వచ్చి తరువాత పోయి ఉంటుంది. 124 00:09:24,900 --> 00:09:26,776 ఇలా రా. ఇలా రా. 125 00:09:26,860 --> 00:09:30,196 - ఒక చిన్న రహస్యం తెలుసుకుంటావా? - గెలవడం గురించి నాకు ఇప్పటికే ఒక రహస్యం తెలుసు. 126 00:09:30,280 --> 00:09:31,865 లేదు, లేదు. ఇంకా మెరుగైనది. 127 00:09:31,948 --> 00:09:33,867 ఆమె ఒక మనిషి. 128 00:09:34,492 --> 00:09:37,829 సరే. ఎవరో ఇక్కడ బాగా తాగిన మైకంలో ఉన్నాడు. 129 00:09:37,913 --> 00:09:41,124 నీ ముఖం ఎలా మారిందో చూడు. నన్ను నమ్మడం లేదు కదా. 130 00:09:41,207 --> 00:09:44,127 మిత్రమా, చాలా కాలంగా ఎవరూ ఏ మనిషినీ చూడలేదు. 131 00:09:44,211 --> 00:09:47,547 బార్ మూసేసే సమయం అయింది. ఇప్పటికే ఆలస్యం అయింది. 132 00:09:48,048 --> 00:09:52,052 అయితే, నువ్వు ఇంకా తాగుతున్నావు, ఇంకా నేను ఎక్కడికీ వెళ్లేది లేదు. 133 00:09:52,677 --> 00:09:54,429 రోవీ, నువ్వు ఏం చేస్తున్నావు? 134 00:09:55,138 --> 00:09:56,681 నన్ను రోవీ అని పిలవకు. 135 00:09:56,765 --> 00:09:58,016 అది తిరిగి ఇచ్చేయ్. 136 00:09:58,099 --> 00:09:59,768 ఇదిగో. తీసుకుని వెళ్లిపో. 137 00:10:00,393 --> 00:10:01,394 సగం ఖర్చయిపోయాయా? 138 00:10:01,478 --> 00:10:03,230 నా సగం నేను తీసుకున్నాను. నీ సగం నీకు ఇచ్చేశా. 139 00:10:03,313 --> 00:10:05,690 నాకు ఈ డబ్బు అవసరమని నీకు తెలుసు. నాకు మొత్తం కావాలి! 140 00:10:05,774 --> 00:10:08,026 ఆ డైనాస్టీస్ అతుకుని కారంకుల్ ఎక్కడ సంపాదించాడో నేను తెలుసుకోవాలి. 141 00:10:08,109 --> 00:10:10,195 కారంకుల్ ఒక వెధవ ఇంకా అబద్ధాలకోరు! 142 00:10:10,278 --> 00:10:13,031 - నేను తప్పు చెప్పానా? - స్వెటర్ ప్యాంట్లు వేసుకున్న ఎవ్వరినీ నమ్మద్దు. 143 00:10:13,114 --> 00:10:15,242 కానీ ఆ అతుకు వేరే చోట దొరికింది, కదా? 144 00:10:15,325 --> 00:10:16,826 ప్రతీదీ ఎక్కడో అక్కడి నుండి వస్తుంది. 145 00:10:16,910 --> 00:10:19,371 మా అంకుల్ బూదూ ఒబీదో ఎప్పుడూ చెప్పేవాడు, 146 00:10:19,454 --> 00:10:22,249 "ఎక్కడికైనా వెళ్లాలంటే, నువ్వు ఎక్కడో అక్కడ ప్రయాణం మొదలుపెట్టాలి!" అని. 147 00:10:22,332 --> 00:10:24,709 - లేదా అది "నీ అండర్వేర్ తొడుక్కో" అనేమో… - ఎక్కడికి వెళ్తున్నావు? 148 00:10:24,793 --> 00:10:26,836 - మన మధ్య ఒక ఒప్పందం ఉంది. - నువ్వు దాన్ని భగ్నం చేశావు. 149 00:10:26,920 --> 00:10:28,630 అందుకే గెలిచిన సొమ్ములో నా వాటాని నేను తీసుకున్నా. 150 00:10:28,713 --> 00:10:29,923 - సింపుల్. - అయితే, ఇంక అంతేనా? 151 00:10:30,006 --> 00:10:32,384 - మనం తేలికగా, ఇలా విడిపోతున్నామా? - ఊరికే అలా. 152 00:10:32,467 --> 00:10:33,593 ప్లీజ్, నాకు నీ సాయం కావాలి. 153 00:10:33,677 --> 00:10:36,388 నేను వెళ్లవలసిన ప్రదేశానికి నన్ను తీసుకువెళ్లగలవాడివి నువ్వు ఒక్కడివే. 154 00:10:36,471 --> 00:10:39,641 ఎందుకు? నేనే ఎందుకు? నీకు కావాల్సిన వాడిని నేను కాదు! 155 00:10:39,724 --> 00:10:41,226 నన్ను ఇంతవరకూ తీసుకువచ్చావు! ఇంకా నువ్వు… 156 00:10:41,309 --> 00:10:44,312 నిన్ను డబ్బు కోసం ఇక్కడికి తీసుకువచ్చాను. ఆ ఒప్పందం. అంతకన్నా ఏమీ లేదు. 157 00:10:44,396 --> 00:10:49,150 అంతే. నేను ఒక అసమర్థుడిని, ఇంక కథ ముగిసిపోయింది. నీకు నేను సాయం చేయలేను! 158 00:10:49,234 --> 00:10:51,778 ఓర్బోనాలోనే నువ్వు అతి గొప్ప మార్గదర్శివి అని ఫిస్కియన్ చెప్పాడు కదా. 159 00:10:51,861 --> 00:10:53,196 ఫిస్కియన్ అన్నీ ఎక్కువ చెబుతుంటాడు. 160 00:10:53,280 --> 00:10:55,115 ఇంకా హోస్టియా కూడా నీ కుటుంబానికి ఏం జరిగినదో 161 00:10:55,198 --> 00:10:56,575 - చెప్పింది. - ఏమీ జరగలేదు. 162 00:10:56,658 --> 00:11:01,204 నా గురించి నీకు ఏమీ తెలియదు. కాబట్టి ఇంక మాటలు ఆపు. నన్ను అనుసరించడం ఆపు. 163 00:11:01,288 --> 00:11:03,415 - వెళ్లిపో! - నేను సారీ… 164 00:11:03,498 --> 00:11:05,292 ఓహ్, ఆ జార్ గమ్ ఇంక పని చేయడం లేదా? 165 00:11:05,375 --> 00:11:07,210 మనిషి బుర్రకి మరీ ఇంత నిదానంగా అర్థమవుతుందా? 166 00:11:07,794 --> 00:11:10,380 మన కథ ముగిసింది. నీతో సంబంధం లేదు. 167 00:11:10,463 --> 00:11:12,465 గుడ్ బై. 168 00:11:40,285 --> 00:11:42,078 కారంకుల్ మీకు ఏం సాయం చేయగలడు? 169 00:11:42,162 --> 00:11:44,331 నీకు ఎంత తోచడం లేదో అంకెల్లో చెప్పే పరికరం? 170 00:11:44,414 --> 00:11:48,084 లేదా ఒక్కొక్కటిగా విత్తనాలు నాటే పరికరం కావాలా? 171 00:11:48,168 --> 00:11:50,629 నువ్వు రోవెండర్ కిట్ కి అమ్మిన అతుకు గురించి ఇక్కడికి వచ్చాను. 172 00:11:50,712 --> 00:11:52,547 దాని మీద డైనాస్టీస్ కార్పొరేషన్ ముద్ర ఉంది. 173 00:11:52,631 --> 00:11:55,717 నిజం. అవును. డైనాస్టీస్ లోగో, హా? 174 00:11:55,800 --> 00:11:58,970 - నీ దగ్గర మూడు వందల షెల్లాక్స్ ఉన్నాయా? - లేదు, నా దగ్గర లేవు. 175 00:11:59,054 --> 00:12:03,225 - కానీ నూట యాభై షెల్లాక్స్ కోసం నేను ఏం ఇవ్వాలి? - ఒక్క క్షణం ఆగు. 176 00:12:03,308 --> 00:12:05,810 సగం డబ్బుకి సగం సమాచారమే దక్కుతుంది. 177 00:12:05,894 --> 00:12:10,106 - నీకు అది ఎక్కడ దొరికిందో చెబితే చాలు. - ఆ సగాన్ని నువ్వు కొనలేవు. 178 00:12:10,190 --> 00:12:15,195 ఒకవేళ ఇక్కడ ఉన్న మనిషి తాలూకు వస్తువులు ఏవో నేను చెబితే ఎలా ఉంటుంది? 179 00:12:15,278 --> 00:12:17,864 నాకు నవ్వు తెప్పిస్తున్నావు. పిచ్చితనం. 180 00:12:17,948 --> 00:12:22,410 మనిషి వస్తువుల విషయంలో కారంకుల్ చాలా మంచి నిపుణుడు. 181 00:12:22,494 --> 00:12:26,164 అసలైన మనిషి కన్నా మెరుగైన నిపుణుడివా? 182 00:12:27,165 --> 00:12:28,166 ఏంటి… 183 00:12:42,556 --> 00:12:43,390 ఓయ్! 184 00:12:43,473 --> 00:12:46,101 స్వాగతం, స్వాగతం. అత్యంత ప్రత్యేకమైన అతిథి. 185 00:12:46,184 --> 00:12:48,728 దయచేసి కారంకుల్ దురుసు ప్రవర్తనని క్షమించు. 186 00:12:49,396 --> 00:12:51,982 బహుశా మనం సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుందాం. 187 00:12:52,065 --> 00:12:54,568 మంచిది. నేను మొదలుపెడతాను. ఆ అతుకు, అది నీకు ఎక్కడ దొరికింది? 188 00:12:54,651 --> 00:12:58,363 కారంకుల్ కి ఆ అతుకు సోలస్ ప్రాంతంలో ఏదో వ్యాపార లావాదేవీలో దొరికింది. 189 00:12:58,446 --> 00:12:59,531 సోలస్ అంటే ఏంటి? 190 00:12:59,614 --> 00:13:01,783 ఆహ్… ఆహ్. ఇప్పుడు నా వంతు. 191 00:13:01,866 --> 00:13:03,368 నీతో పాటు ఇంకా ఎవరైనా మనుషులు ఉన్నారా? 192 00:13:03,451 --> 00:13:05,912 నేను ఒంటరిగా ఉన్నా. మిగతా వారిని వెతికే ప్రయత్నంలో ఉన్నా. 193 00:13:05,996 --> 00:13:08,957 కాబట్టి, నేను తెలుసుకోవాలి, సోలస్ అంటే ఏంటి? 194 00:13:09,040 --> 00:13:11,835 సోలస్ అనేది ఓర్బోనా రాజధాని నగరం, 195 00:13:11,918 --> 00:13:16,464 డైనాస్టీస్ రాజవంశం వస్తువులను సేకరించే ఏకైక గొప్ప సేకర్త, జిన్ సొంత ఊరు అది. 196 00:13:16,548 --> 00:13:20,010 నిజానికి, నీ చేతికి ఉన్న వస్తువు లాంటిదే కారంకుల్ అతడికి అమ్మాడు. 197 00:13:20,093 --> 00:13:22,512 నువ్వు అనేది ఇదా? ఇంకొక ఓమ్నీ. 198 00:13:22,596 --> 00:13:26,474 అందులో పేర్లు, తేదీలు, చివరిగా తిరిగిన ప్రదేశాల వివరాలు ఉంటాయి. 199 00:13:26,558 --> 00:13:27,684 నేను దాన్ని సంపాదించాలి. 200 00:13:27,767 --> 00:13:31,897 జిన్, సోలస్ లో ఉంటాడా? నేను సోలస్ కి ఎలా వెళ్లాలి? 201 00:13:31,980 --> 00:13:36,192 నీ ఉద్దేశం ఏంటి? ఒక్కదానివే వెళతావా? లేదు, అది చాలా దూరం. 202 00:13:36,276 --> 00:13:40,780 నీకు తగినంత ఆహారం కావాలి, రవాణా సౌకర్యం ఇంకా మ్యాప్ కావాలి. 203 00:13:40,864 --> 00:13:43,700 ఆహ్… ఆహ్. కారంకుల్ దగ్గర ఒకటి ఇదిగో ఇక్కడ ఉంది. 204 00:13:43,783 --> 00:13:46,161 ఇప్పుడు నన్ను చూడనివ్వు, నేను దీన్ని తీస్తాను… 205 00:13:47,162 --> 00:13:48,163 సరే. 206 00:13:48,788 --> 00:13:51,124 అవును, సరే. ఇదిగో ఇక్కడ ఉంది. 207 00:13:51,207 --> 00:13:52,626 రా, రా. ఒకసారి చూడు. 208 00:13:52,709 --> 00:13:55,545 కారంకుల్ కి సాయం చేయాలని ఉంది. ఎప్పుడూ సాయం చేస్తాడు. 209 00:13:56,963 --> 00:13:58,798 ఏంటి? ఇది బెస్టీల్ ఉచ్చు కదా? 210 00:13:59,299 --> 00:14:02,177 ఇప్పుడు ఈ ఉచ్చు బిగుసుకుంది కాబట్టి, అతను త్వరలోనే ఇక్కడికి వస్తాడు. 211 00:14:02,260 --> 00:14:06,139 అప్పుడు నువ్వు సోలస్ గురించి త్వరగా తెలుసుకుంటావు, చిన్న మనిషి. 212 00:14:06,223 --> 00:14:09,267 ఎందుకంటే అక్కడికి నువ్వు వెళతావు, రవాణా సరుకు మాదిరిగా. 213 00:14:10,936 --> 00:14:12,229 ఆహ్… ఆహ్. 214 00:14:12,312 --> 00:14:14,022 నిన్న కారంకుల్ అక్కడికి వెళ్లినప్పుడు, 215 00:14:14,105 --> 00:14:16,900 బెస్టీల్ ఉచ్చు నుండి ఒక మనిషి తప్పించుకుందని విన్నాడు. 216 00:14:16,983 --> 00:14:20,820 నువ్వు చేజారిపోయినందుకు బెస్టీల్ మీద జిన్ చిరాకుపడ్డాడు. 217 00:14:20,904 --> 00:14:23,240 నువ్వు అతని కలెక్షన్ లో అతి ముఖ్యమైనదానిగా ఉండేదానివి. 218 00:14:23,323 --> 00:14:25,992 ఇప్పుడు ఉంటావు. 219 00:14:26,576 --> 00:14:29,412 బెస్టీల్ వస్తున్నాడు. నేను అనుకున్న దానికన్నా చాలా ముందే వచ్చేశాడు. 220 00:14:45,303 --> 00:14:49,683 బెస్టీల్! ఇదిగో అక్కడ! ఆ మనిషి ఇటు వైపు ఉంది. 221 00:14:53,895 --> 00:14:57,899 ఈ మనిషిని ఎవరు పట్టుకున్నారో జిన్ కి నువ్వు మర్చిపోకుండా చెప్పాలి. 222 00:14:57,983 --> 00:15:00,026 - నేను పట్టుకున్నాను. - నువ్వే. 223 00:15:00,110 --> 00:15:02,153 అవును, నిజంగా నువ్వే. 224 00:15:02,237 --> 00:15:04,573 కారంకుల్ కేవలం మధ్యవర్తిగా ఉన్నాడు. 225 00:15:17,252 --> 00:15:19,296 కారంకుల్ దుకాణాన్ని షూట్ చేయడం ఆపు. 226 00:15:20,589 --> 00:15:22,549 ఈ దుకాణం మీద నేను ఎంత ఖర్చు చేశానో తెలుసా? 227 00:15:23,049 --> 00:15:24,593 ఆపు, ప్లీజ్. 228 00:15:26,428 --> 00:15:27,846 ఇది పని చేయడం లేదా? 229 00:15:29,764 --> 00:15:32,559 నువ్వు నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు. ప్లీజ్, ఆపు. 230 00:15:41,526 --> 00:15:44,112 కారంకుల్ డబ్బు తిరిగి వస్తుంది, కదా? 231 00:17:17,414 --> 00:17:19,958 - మదర్! మదర్, మనం వెళ్లిపోవాలి. - ఏవా! 232 00:17:20,041 --> 00:17:22,252 ఎక్కడికి వెళ్లావు? నేను చాలా కంగారుపడ్డాను. 233 00:17:22,334 --> 00:17:24,379 - బెస్టీల్, నా ఆచూకీ తెలుసుకున్నాడు. - బెస్టీల్? 234 00:17:24,462 --> 00:17:26,923 వాడు ఇక్కడికి వచ్చాడు. మనం ఇక్కడి నుండి వెళ్లాలి, సరేనా? మనం సోలస్ వెళ్లాలి. 235 00:17:27,007 --> 00:17:28,758 సోలస్? సోలస్ అంటే ఏంటి? 236 00:17:28,842 --> 00:17:29,968 అంతా బాగానే ఉందా? 237 00:17:30,051 --> 00:17:31,344 అవును, నువ్వు ఎక్కడికి వెళ్లావు? 238 00:17:31,428 --> 00:17:32,762 ఏవా ఆచూకీని బెస్టీల్ కనుక్కున్నాడు. 239 00:17:32,846 --> 00:17:35,932 - బెస్టీల్? అది మంచి పరిణామం కాదు. - లేదు. అతను నన్ను భయపెడతాడు. 240 00:17:36,016 --> 00:17:38,977 లేదు లేదు. మరేం ఫర్వాలేదు. నేను ఇక్కడ ఉన్నానని అతనికి తెలియదు. సరేనా? 241 00:17:39,060 --> 00:17:40,854 మదర్, నేను డారియస్ ని కలిశాను. 242 00:17:40,937 --> 00:17:43,815 - నువ్వు డారియస్ ని కలిశావా? - తను నీ కాలి వేళ్లని చూడాలని అడిగిందా? 243 00:17:43,899 --> 00:17:45,233 ఏవా, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? 244 00:17:45,317 --> 00:17:47,527 మేగ్డన్, జూజీ, కిచెన్ లో నాకు మీ సాయం కావాలి. 245 00:17:47,611 --> 00:17:49,362 - నీకు మా సాయం అక్కరలేదు. - మదర్, విను. 246 00:17:49,446 --> 00:17:51,531 మనుషులు భూగ్రహాన్ని నాశనం చేశారని డారియస్ నాకు చెప్పింది. 247 00:17:51,615 --> 00:17:53,033 ఇంకా వాళ్లంతా చనిపోయారట. 248 00:17:53,116 --> 00:17:54,576 కానీ అది నిజం కాకపోవచ్చు. 249 00:17:54,659 --> 00:17:56,536 మిగతా శాంక్చురీలలో పుట్టిన వాళ్లంతా ఏమయ్యారు? 250 00:17:56,620 --> 00:17:58,955 నేను నియమాలను ఉల్లంఘించకుండా ఉండాల్సింది. 251 00:17:59,039 --> 00:18:00,916 మనం శాంక్చురీని వదిలి రాకుండా ఉండాల్సింది. 252 00:18:00,999 --> 00:18:05,045 మదర్, కారంకుల్ ఒక ఓమ్నీపాడ్ ని సోలస్ లో ఎవరికో అమ్మాడు. 253 00:18:05,128 --> 00:18:06,338 అతని పేరు జిన్. 254 00:18:06,421 --> 00:18:09,007 వాళ్లు ఎక్కడ ఉంటారో దాని ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి మనం వెంటనే అక్కడికి వెళ్లాలి. 255 00:18:09,090 --> 00:18:11,426 - బెస్టీల్ నిన్ను అనుసరించలేదని ఖచ్చితంగా చెప్పగలవా? - ఖచ్చితంగా చెప్పగలను. 256 00:18:11,509 --> 00:18:13,970 అయితే అప్పుడు ఇక్కడ ఉండటమే క్షేమం కదా. 257 00:18:14,054 --> 00:18:16,932 ఇక్కడా? లేదు. లేదు, మనం ఇక్కడ ఉండటం లేదు. 258 00:18:17,432 --> 00:18:19,726 ఒక ఓమ్నీపాడ్. సోలస్ నగరంలో. 259 00:18:19,809 --> 00:18:22,479 మొదటగా ఆ అతుకు, ఇప్పుడు ఓమ్నీ, ఇంకా ఇదీ. 260 00:18:22,562 --> 00:18:24,522 చూడు, నాకు ఇది శాంక్చురీలో దొరికింది. 261 00:18:24,606 --> 00:18:26,107 "ఏవా నన్ను వెతుకు." 262 00:18:26,191 --> 00:18:29,694 నా ఉద్దేశం, ఎవరో నా కోసం వెతుకుతున్నారు. మనం సోలస్ నగరానికి వెళ్లాలి. 263 00:18:29,778 --> 00:18:33,114 ఇంక చాలు! మనం సోలస్ కి వెళ్లడం లేదు. 264 00:18:33,198 --> 00:18:34,908 నా కుటుంబాన్ని నేను కలుసుకోవడం నీకు ఇష్టం లేదా? 265 00:18:34,991 --> 00:18:39,829 - నిన్ను క్షేమంగా ఉంచడమే నా మొదటి ప్రాధాన్యత. - నన్ను నువ్వు ఇంక క్షేమంగా ఉంచనవసరం లేదు. 266 00:18:39,913 --> 00:18:42,123 నీ స్వార్థపూరితమైన ప్రవర్తన మరోలా సూచిస్తోంది. 267 00:18:42,207 --> 00:18:44,209 నాది స్వార్థపూరితమైన ప్రవర్తనా? 268 00:18:44,292 --> 00:18:46,086 నన్ను పందెం కాయడం. దొంగచాటుగా బయటకి వెళ్లడం. 269 00:18:46,169 --> 00:18:48,964 నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావు ఇంకా అది నిన్ను ఇబ్బందులు పెడుతోంది. 270 00:18:49,047 --> 00:18:50,799 మనం ఇక్కడే ఉంటున్నాం. 271 00:18:50,882 --> 00:18:52,842 లేదు! నేను ఇక్కడ ఉండటం లేదు. 272 00:18:52,926 --> 00:18:56,054 బయట ఎవరో నేను వాళ్లని వెతకాలని చూస్తున్నారు ఇంకా నువ్వు నన్ను ఆపలేవు. 273 00:18:56,137 --> 00:18:59,599 ఒక మదర్ యూనిట్ గా, నా బాధ్యత ఏమిటంటే నీకు సాయం చేయడం, నిన్ను క్షేమంగా ఉంచడం. 274 00:18:59,683 --> 00:19:03,395 ఖచ్చితంగా! నువ్వు బహుళ ప్రయోజనాల సహాయక రోబోవి. 275 00:19:03,478 --> 00:19:04,813 నువ్వు నా అసలైన తల్లివి కావు. 276 00:19:04,896 --> 00:19:07,107 - ఏవా! ఏవా! - ఇంక నాకు నీ సాయం అవసరం లేదు. 277 00:19:08,108 --> 00:19:09,901 ఆ మనిషి ఇక్కడే ఉందని నాకు తెలుసు. 278 00:19:10,527 --> 00:19:12,862 - ఆ మనిషి ఎక్కడికి వెళ్లింది? - మనిషి? తను మనిషి అని నాకు తెలియదు. 279 00:19:12,946 --> 00:19:14,656 నీకు ఏం కావాలంటే అది ఇస్తా. 280 00:19:20,704 --> 00:19:22,581 మా ఖర్చు మీద మంచి డ్రింక్ ఇస్తాను ఫర్వాలేదా? 281 00:19:22,664 --> 00:19:25,500 - మౌనంగా ఉండు. నోరు మూయి. - నువ్వు వెళ్లనక్కరలేదు. 282 00:19:25,584 --> 00:19:28,128 - నువ్వు ఇక్కడే డ్రింక్ తాగచ్చు. - ఎక్కువ మాట్లాడుతున్నావు. 283 00:19:28,211 --> 00:19:29,796 బెస్టీల్. 284 00:19:29,880 --> 00:19:31,840 సరే, ఇక్కడ చూడు. 285 00:19:31,923 --> 00:19:35,635 నన్ను సోలస్ తీసుకువెళ్లాలి అనుకున్నావని విన్నాను. కాబట్టి, ఇదిగో ఇక్కడ ఉన్నాను. 286 00:19:43,810 --> 00:19:45,520 సరే, సరే, సరే. 287 00:19:45,604 --> 00:19:47,314 హలో, మనిషి. 288 00:19:48,440 --> 00:19:52,360 ఇంత సున్నితమైనది అంత ధైర్యంగా ఉండకూడదు. 289 00:19:53,653 --> 00:19:56,156 బహుశా అందుకే మీ జాతిలో నువ్వే చివరిదానివి అయి ఉంటావు. 290 00:19:58,575 --> 00:20:00,535 ఏవా? ఏవా? 291 00:20:06,750 --> 00:20:08,793 ఏవా. 292 00:20:09,711 --> 00:20:10,712 ఏవా! 293 00:20:34,694 --> 00:20:36,446 టోనీ డిటెర్లిజీ రాసిన నవలల ఆధారంగా 294 00:22:02,157 --> 00:22:04,159 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్