1 00:00:21,648 --> 00:00:22,816 ఇది చూడండి. 2 00:00:22,899 --> 00:00:25,318 శాంక్చురీలో చూసిన వీడియోలలో కన్నా ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. 3 00:00:26,236 --> 00:00:28,363 మిగతా అందరు పిల్లలూ ఇక్కడికి రావాలి అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. 4 00:00:29,030 --> 00:00:30,782 ఇది లాకస్ కన్నా పెద్దగా ఉంది. 5 00:00:30,865 --> 00:00:32,993 ఇది సోలస్ కన్నా కూడా చాలా పెద్దగా ఉంది. 6 00:00:33,076 --> 00:00:35,829 ఈ నగరంలో ఎంతమంది మనుషులు నివసించారు? 7 00:00:35,912 --> 00:00:40,292 మనుషులు పూర్తి స్థాయిలో ఇక్కడ నివసించినప్పుడు, జనాభా సంఖ్య 83.8 లక్షలు ఉండేది. 8 00:00:40,375 --> 00:00:41,918 మదర్ కరెక్టుగా చెప్పింది. 9 00:00:42,002 --> 00:00:46,506 దాదాపుగా 783.8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 34 లక్షల హౌసింగ్ యూనిట్లు ఉండేవి. 10 00:00:46,590 --> 00:00:48,800 783 కిలోమీటర్ల విస్తీర్ణమా? 11 00:00:49,384 --> 00:00:52,888 నా ఉద్దేశం, వాళ్లని అసలు మనం ఎలా కనుక్కోగలం? వాళ్లు ఎక్కడయినా ఉండే అవకాశం ఉంది. 12 00:00:53,722 --> 00:00:54,890 అది ఏంటి? 13 00:01:01,479 --> 00:01:04,106 మరొక దీపపు స్తంభం. వంతెన చివర ఉండే లాంటిది. 14 00:01:04,190 --> 00:01:05,525 అది అచ్చు అలాగే ఉంది. 15 00:01:06,610 --> 00:01:07,736 ఇది దిక్కులు సూచిస్తోంది. 16 00:01:09,112 --> 00:01:11,114 చూడండి! అక్కడ! ఇంకొకటి ఉంది. 17 00:01:11,197 --> 00:01:12,699 మనం ఎక్కడికి వెళ్లాలో అవి చూపిస్తున్నాయి. 18 00:01:12,782 --> 00:01:14,743 - సిగ్నల్ గుర్తించబడింది. - సిగ్నలా? 19 00:01:14,826 --> 00:01:17,871 - అది ఏంటి? - సహనం, ప్లీజ్. సంకేతం విడమర్చబడుతోంది. 20 00:01:17,954 --> 00:01:20,874 ఎవరైనా నా మాటలు వింటూంటే గనుక, మేము ఇక్కడ ఉన్నాం. 21 00:01:20,957 --> 00:01:22,626 రండి. నన్ను అనుసరించండి. 22 00:01:22,709 --> 00:01:24,419 ఏవా, ఆగు! 23 00:01:24,502 --> 00:01:25,879 మా కోసం ఆగు. 24 00:01:45,232 --> 00:01:47,067 అక్కడ ఇంకొక స్తంభం ఉంది! 25 00:01:49,277 --> 00:01:51,404 ఆగండి, నిలవండి. ఇది ఏంటి? 26 00:01:54,366 --> 00:01:55,825 అదీ! 27 00:01:57,160 --> 00:01:58,495 ఏవా, వేగం తగ్గించు. 28 00:01:58,578 --> 00:02:01,873 - వచ్చే స్తంభం దగ్గర నిన్ను ఓడిస్తాను చూడు. - అదీ చూద్దాం లే. 29 00:02:09,004 --> 00:02:10,882 సరే. ఇప్పుడు ఏంటి? 30 00:02:11,675 --> 00:02:14,844 ఓమ్నీ, వేరే ఓమ్నీపాడ్ ఫ్రీక్వెన్సీలని గుర్తించు. 31 00:02:14,928 --> 00:02:16,388 ఆ సిగ్నల్ మూలాన్ని గుర్తించు. 32 00:02:16,471 --> 00:02:19,182 నేను నీకు అతుక్కునే ఉన్నాను, ఏవా. నువ్వు గట్టిగా అరవక్కరలేదు. 33 00:02:19,266 --> 00:02:22,936 పని చేస్తున్న ఓమ్నీపాడ్ ఒకటి నైరుతి వైపు 532 మీటర్ల దూరంలో గుర్తించబడింది. 34 00:02:23,019 --> 00:02:24,771 532 మీటర్ల దూరంలోనా? 35 00:02:24,854 --> 00:02:26,022 మనం చాలా దగ్గరగా ఉన్నాం. 36 00:02:33,780 --> 00:02:36,074 ఎవరైనా మా మాటలు వింటుంటే, మేము ఇక్కడే ఉన్నాం. 37 00:02:36,157 --> 00:02:37,450 శాంక్చురీ 125 శాంక్యురీ 918 38 00:02:37,534 --> 00:02:38,952 చివరి మనిషి నివసించిన ప్రదేశం. 39 00:02:39,035 --> 00:02:40,579 వాళ్లని నేను కనుక్కున్నాను అనుకుంటా. 40 00:02:45,709 --> 00:02:46,710 హలో? 41 00:02:47,294 --> 00:02:48,295 హేయ్? 42 00:02:49,170 --> 00:02:51,756 నా పేరు ఏవా! నేను ఇక్కడికి వచ్చాను! 43 00:02:51,840 --> 00:02:53,425 శాంక్చురీ 573 నుండి! 44 00:02:53,508 --> 00:02:54,676 ఏవా! 45 00:02:54,759 --> 00:02:55,886 హాయ్! 46 00:03:34,257 --> 00:03:36,051 - ఏవా బంగారం… - లేదు, లేదు. 47 00:03:36,134 --> 00:03:37,302 లేదు, లేదు, లేదు. 48 00:03:38,094 --> 00:03:40,222 ఓమ్నీ, దగ్గరలో ఏమైనా సంకేతాలు వస్తున్నాయేమో చూడు. 49 00:04:15,966 --> 00:04:19,344 అక్కడ ఎవరైనా నా మాటలు వింటుంటే, మేము ఇక్కడ ఉన్నాం. 50 00:04:19,427 --> 00:04:22,180 చివరి మనిషి నివసించిన ప్రదేశం. 51 00:04:22,264 --> 00:04:25,100 కానీ ఇప్పుడు, ఇప్పుడు కేవలం నేను మాత్రమే మిగిలాను. 52 00:04:25,183 --> 00:04:27,811 కాబట్టి ఎవరైనా నా మాట వింటుంటే గనుక, 53 00:04:27,894 --> 00:04:30,605 వెంటనే తెలుసుకోండి, మాకు ఏదయితే ప్రామిస్ చేశారో, 54 00:04:30,689 --> 00:04:34,526 అదంతా అబద్ధం. కేవలం అబద్ధం. 55 00:04:35,777 --> 00:04:39,364 నేను శాంక్చురీ 573కి చెందిన రోషన్ ని. 56 00:04:39,447 --> 00:04:42,534 ఓమ్నీ, ఈ సందేశాన్ని ప్రసారం చేసి రిపీట్ చేయి. 57 00:05:02,095 --> 00:05:03,597 వండర్ఫుల్ ల్యాండ్ ఆఫ్ ఓజ్ 58 00:05:04,598 --> 00:05:06,391 ఇది కేవలం పుస్తకమా? 59 00:05:09,019 --> 00:05:10,604 పుస్తకంలోని ఒక పేజీనా? 60 00:05:10,687 --> 00:05:12,105 ద వండర్ఫుల్ విజార్డ్ ఆఫ్ ఓజ్ ఎల్. ఫ్రాంక్ బామ్ 61 00:05:13,023 --> 00:05:16,443 అన్ని శాంక్చురీలు విఫలం అయ్యాయి. 62 00:05:16,526 --> 00:05:17,527 ఏవా బంగారం… 63 00:05:18,236 --> 00:05:20,989 ఇదంతా దేని కోసం? 64 00:05:22,365 --> 00:05:23,825 నా శిక్షణ. 65 00:05:23,909 --> 00:05:25,076 ఇదంతా. 66 00:05:26,494 --> 00:05:29,497 నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? 67 00:05:36,504 --> 00:05:37,547 ఎందుకు? 68 00:05:40,050 --> 00:05:44,012 ఈ పనికిరాని ప్రదేశానికి పంపించడానికి నన్నే ఎందుకు ఎంచుకున్నావు? 69 00:06:42,821 --> 00:06:43,822 ఏవా? 70 00:06:44,656 --> 00:06:45,657 ఏవా? 71 00:06:48,785 --> 00:06:50,412 ఏవా? 72 00:06:51,162 --> 00:06:52,455 ఏవా? 73 00:06:53,790 --> 00:06:55,709 ఎక్కడ ఉన్నావు? 74 00:07:04,718 --> 00:07:05,844 ఏవా! 75 00:07:07,679 --> 00:07:09,514 ఓటో మాటల్ని ఏవా వింటోందా? 76 00:08:07,447 --> 00:08:08,949 ఆ మనిషి ఎక్కడ ఉంది? 77 00:08:10,659 --> 00:08:12,661 హేయ్! నా కోసం వెతుకుతున్నావా? 78 00:08:17,457 --> 00:08:20,502 నా కుటుంబం జోలికి రావద్దు. 79 00:08:21,586 --> 00:08:22,712 అదీ. 80 00:09:36,912 --> 00:09:38,163 మొదటిసారి డ్రైవ్ చేస్తున్నా. 81 00:09:50,508 --> 00:09:51,801 పారిపో! 82 00:09:52,761 --> 00:09:57,807 ఏవా, నువ్వే గనుక చివరి మనిషివి అయితే, నువ్వు ప్రాణాలతో ఉండాలి. వెళ్లు. వెంటనే! 83 00:10:35,845 --> 00:10:37,222 ఆమె జోలికి వెళ్లద్దు. 84 00:10:44,437 --> 00:10:47,148 హేయ్, బెస్టీల్, ఇక్కడ ఉన్నాను చూడు! 85 00:10:47,232 --> 00:10:48,233 వచ్చి నన్ను పట్టుకో. 86 00:11:00,161 --> 00:11:03,206 న్యూ యార్క్ పబ్లిక్ లైబ్రరీకి స్వాగతం. 87 00:11:03,290 --> 00:11:05,000 నేను మీకు ఎలా సాయం చేయగలను? 88 00:11:12,173 --> 00:11:14,467 - అయితే, మరి నీ ప్లాన్ ఏంటి? - నేను అదే ఆలోచిస్తున్నాను. 89 00:11:33,236 --> 00:11:35,488 బయటకి రా, బయటకి రా, మనిషి. 90 00:11:39,701 --> 00:11:41,119 నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. 91 00:11:45,332 --> 00:11:46,583 నా నుండి దాక్కోలేవు. 92 00:11:51,796 --> 00:11:54,174 - ఏవా! - మదర్, నువ్వు బాగానే ఉన్నావా? 93 00:11:54,257 --> 00:11:56,009 నేను బాగున్నాను. ఏవా ఎక్కడ ఉంది? 94 00:11:56,092 --> 00:11:57,969 బెస్టీల్ తనని వెంటాడుతూ ఆ భవనంలోకి వెళ్లాడు. 95 00:11:58,053 --> 00:12:02,224 కానీ మనం ఇక్కడ ఈ పంజరంలో ఇరుక్కుపోయాం. ఈ డిస్కు నుండి మనం బయటపడాలి. 96 00:12:04,100 --> 00:12:06,061 మదర్, నువ్వు ఏం చేస్తున్నావు? మదర్. 97 00:12:07,729 --> 00:12:09,231 ఏవా! 98 00:12:09,814 --> 00:12:11,816 మనిషి. 99 00:12:13,109 --> 00:12:15,612 మనిషి. 100 00:12:19,282 --> 00:12:21,785 ఈ పని పూర్తి చేయమని లోరక్ నన్ను పంపించాడు. 101 00:12:22,369 --> 00:12:27,499 ఒక్క ఘోరమైన మనిషి మిగిలినా అది పెను ప్రమాదమే. 102 00:12:28,500 --> 00:12:29,501 ఇలా రా. 103 00:12:34,422 --> 00:12:37,676 ఈసారి, నాకు బహుమతి లభిస్తుంది. 104 00:12:38,343 --> 00:12:39,511 నెట్టు. 105 00:12:39,594 --> 00:12:41,513 దీని గుండా నన్ను నెట్టు. 106 00:12:44,015 --> 00:12:46,017 ఓర్బోనాలో అత్యంత విలువైన బహుమతి. 107 00:12:46,601 --> 00:12:50,313 చిట్టచివరి మనిషి పుర్రె. 108 00:13:59,007 --> 00:14:00,091 రాక్షసుడా. 109 00:14:00,759 --> 00:14:01,843 రాక్షసుడినా? 110 00:14:01,927 --> 00:14:03,053 చుట్టూ చూడు. 111 00:14:03,136 --> 00:14:05,764 మీ జాతి ఈ గ్రహాన్ని ఎలా నాశనం చేసిందో చూడు. 112 00:14:05,847 --> 00:14:07,015 ఈ విధ్వంసాన్ని ఎలా సృష్టించిందో చూడు. 113 00:14:07,724 --> 00:14:12,395 నాకు చెప్పు, మనిషి, ఎవరు రాక్షసులు? 114 00:14:20,654 --> 00:14:21,655 వద్దు. 115 00:14:22,155 --> 00:14:23,490 ఆమె జోలికి వెళ్లకు. 116 00:14:23,573 --> 00:14:25,492 మదర్. మదర్, వద్దు! 117 00:14:25,575 --> 00:14:31,373 నా కూతురిని ఏమీ చేయకు. 118 00:14:32,707 --> 00:14:33,833 లేదు! 119 00:14:53,270 --> 00:14:54,271 మదర్? 120 00:14:58,191 --> 00:14:59,192 మదర్? 121 00:15:23,925 --> 00:15:27,596 ఏవా. ఏవా, నీ శక్తుల్ని ఉపయోగించు. 122 00:15:28,138 --> 00:15:29,556 సాయం కోసం అడుగు. 123 00:15:32,767 --> 00:15:34,019 నాకు సాయం చేయండి. 124 00:15:34,102 --> 00:15:37,439 ఎవరైనా నాకు సాయం చేయండి. 125 00:15:37,522 --> 00:15:39,816 నాకు సాయం చేయండి! 126 00:15:44,571 --> 00:15:46,239 నీకు నేను సాయం చేస్తాను. 127 00:16:29,366 --> 00:16:30,700 సాయం చేశా! 128 00:16:32,202 --> 00:16:33,453 థాంక్యూ. 129 00:16:40,168 --> 00:16:42,295 మదర్? మా అమ్మ. 130 00:16:45,090 --> 00:16:46,466 నీకేం కాలేదు. 131 00:16:46,550 --> 00:16:48,552 మళ్లీ నీ సర్క్యూట్ బోర్డ్ మాత్రమే పాడయింది. 132 00:16:48,635 --> 00:16:50,720 నిన్ను బాగుచేసి మళ్లీ బాగా పనిచేసేలా చేస్తాను, సరేనా? 133 00:16:50,804 --> 00:16:55,809 వద్దు, ఏవా బంగారం, ఈసారి ఇంక నేను కోలుకుంటానన్న ఆశ లేదు. 134 00:16:56,393 --> 00:16:57,852 మదర్, లేదు. 135 00:16:57,936 --> 00:16:59,354 నువ్వు ఇప్పుడు సిద్ధంగా ఉన్నావు. 136 00:17:00,397 --> 00:17:02,190 నీకు ఇంక నా అవసరం లేదు. 137 00:17:04,693 --> 00:17:05,694 ఏవా నన్ను వెతుకు 138 00:17:05,776 --> 00:17:08,737 నువ్వు భవిష్యత్తువి. 139 00:17:12,158 --> 00:17:13,827 లేదు, మదర్, ప్లీజ్. 140 00:17:13,910 --> 00:17:15,996 వెళ్లద్దు. నన్ను వదిలి వెళ్లకు. 141 00:17:16,079 --> 00:17:17,330 నా ప్రియమైన ఏవా… 142 00:17:18,998 --> 00:17:20,667 నేను ఒక ఎంపిక చేసుకున్నాను. 143 00:17:21,251 --> 00:17:27,799 నీకు తల్లిగా ఉండాలి అనుకున్నాను ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 144 00:17:32,429 --> 00:17:33,805 నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. 145 00:17:34,347 --> 00:17:35,599 ఐ లవ్ యూ. 146 00:17:36,391 --> 00:17:37,392 ఐ లవ్ యూ. 147 00:17:38,143 --> 00:17:39,477 ఐ లవ్ యూ. 148 00:17:40,520 --> 00:17:41,521 ఐ లవ్ యూ. 149 00:17:45,650 --> 00:17:47,235 లేదు, ఆగు… వద్దు. 150 00:18:46,127 --> 00:18:47,462 అమ్మ 151 00:18:50,549 --> 00:18:52,050 గుడ్ బై, మదర్. 152 00:19:09,985 --> 00:19:10,819 ఏవా… 153 00:19:12,988 --> 00:19:15,949 మీ అమ్మది ప్రేమించే మనసు. 154 00:19:17,075 --> 00:19:19,202 ఆమె ఆత్మ ఎప్పటికీ అంతం కాదు. 155 00:19:19,703 --> 00:19:22,414 ఆమె ఇక నుండి నీలోపల జీవిస్తుంది. 156 00:19:22,497 --> 00:19:25,875 ఇక్కడ ఇంకా ఇక్కడ ఈ లోపల. 157 00:19:47,689 --> 00:19:49,941 ఏవా, ఎయిర్ షిప్ సమీపిస్తోంది. 158 00:20:12,088 --> 00:20:13,089 అది ఏంటి? 159 00:20:44,579 --> 00:20:45,789 శుభాకాంక్షలు, ఏవా. 160 00:20:45,872 --> 00:20:51,044 నా పేరు కాడ్మస్ ప్రైడ్ ఇంకా నిన్ను ఇంటికి తీసుకువెళ్లడానికి వచ్చాను. 161 00:20:56,049 --> 00:20:57,926 టోనీ డిటెర్లిజీ రాసిన నవలల ఆధారంగా 162 00:22:23,470 --> 00:22:25,472 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్