1 00:00:40,832 --> 00:00:43,126 - చూసుకో! - రోవీ! 2 00:00:50,759 --> 00:00:52,219 లేదు! లేదు, ఓటో! 3 00:00:59,560 --> 00:01:00,769 చూసుకో! 4 00:01:05,858 --> 00:01:09,361 ఇక్కడికి దగ్గరలో, ఆ వంతెన అవతల, చెట్ల వెనుక ఒక సొరంగం ఉంది. 5 00:01:14,575 --> 00:01:16,493 అజూరా, ఈ వైపు రా. 6 00:01:16,577 --> 00:01:18,829 మీరంతా దేని కోసం ఎదురుచూస్తున్నారు? పదండి! 7 00:01:19,663 --> 00:01:20,998 అందరూ, లోపలికి వెళ్లండి. 8 00:01:21,081 --> 00:01:22,749 రండి. ఇలా రండి. 9 00:01:23,792 --> 00:01:25,002 వాళ్లు ఇక్కడ భద్రంగా ఉంటారు. 10 00:01:25,085 --> 00:01:27,880 ఈ జనాన్ని ఇక్కడి నుండి పంపేయడానికి నువ్వు సిద్ధంగా ఉండు. 11 00:01:48,859 --> 00:01:50,694 బయటకి వెళ్లే దారులన్నీ మూతబడ్డాయి. 12 00:02:41,245 --> 00:02:42,621 రోవీ! 13 00:02:43,247 --> 00:02:44,665 నీ చేయి ఇలా ఇవ్వు! 14 00:02:52,548 --> 00:02:54,424 ఓటో, మిగతా వాళ్ల కోసం వెతుకు. 15 00:02:57,511 --> 00:03:00,138 - బయటకి వెళ్లే దారులు మూతబడ్డాయి. - బయటకి వెళ్లే దారే లేదా? 16 00:03:00,222 --> 00:03:02,933 అవును. మనం ఆ జనాన్ని ఇక్కడి నుండి బయటకి ఎలా పంపిస్తాం? 17 00:03:03,016 --> 00:03:04,726 ఆ జీవాలు మన వైపు దూసుకొస్తున్నాయి. 18 00:03:04,810 --> 00:03:06,645 వాళ్లు ఈ పౌరుల్ని చంపేస్తారు. 19 00:03:07,855 --> 00:03:09,731 కానీ నేను రంగంలోకి దిగితే అది జరగదు. 20 00:03:15,988 --> 00:03:18,657 - ఆ గుంపుని చెదరగొట్టడానికి ఒక మార్గం ఉండాలి. - వాన్పా, ఏం చేస్తున్నావు? 21 00:03:18,740 --> 00:03:21,451 నువ్వు ఏదైనా పిచ్చి పని చేయబోతుంటే, నేను కూడా వస్తాను. 22 00:03:21,535 --> 00:03:22,619 అయితే దూకేయ్. 23 00:03:23,954 --> 00:03:25,497 ఆగు. వాన్పా! 24 00:03:54,276 --> 00:03:55,110 ఏవా! 25 00:03:57,613 --> 00:03:59,907 అసహ్యకరమైన పురుగువి నువ్వు. 26 00:03:59,990 --> 00:04:03,493 కళ్లు తెరిచి చూడు. మనుషులు పతనం అయిపోయారు. 27 00:04:03,577 --> 00:04:05,370 అది నీ తలరాత. 28 00:04:05,454 --> 00:04:07,873 ఇంకా ఇది నాది. 29 00:04:07,956 --> 00:04:09,791 ఇంక ప్రపంచం అంతా నా ముందు మోకరిల్లుతుంది. 30 00:04:09,875 --> 00:04:11,752 ఈ భూ గ్రహానికి నేను సంరక్షకుడిని. 31 00:04:11,835 --> 00:04:13,587 నువ్వు సంరక్షకుడివి కాదు. 32 00:04:13,670 --> 00:04:14,713 నువ్వు మోసగాడివి. 33 00:04:14,796 --> 00:04:17,132 హార్ట్ తో నీకు ఎటువంటి సంబంధమూ లేదు. 34 00:04:17,216 --> 00:04:20,928 అందువల్ల దాని శక్తిని నువ్వు ఎప్పుడూ తెలుసుకోలేవు. 35 00:04:21,011 --> 00:04:22,513 ఏవా, జాగ్రత్త. 36 00:04:22,596 --> 00:04:24,890 - జిన్ ఏం చెప్పాడో గుర్తుంచుకో. - జిన్ ఏం చెప్పాడో నాకు తెలుసు. 37 00:04:24,973 --> 00:04:28,143 జిన్? నా తమ్ముడు నీకు ఏం చెప్పాడు? 38 00:04:29,269 --> 00:04:32,189 హార్ట్ నాతో మాట్లాడుతుంది. 39 00:04:32,272 --> 00:04:33,690 అది నాలో ఒక భాగం. 40 00:04:33,774 --> 00:04:37,027 నువ్వు దాన్ని తీసుకోగలవు, కానీ అది ఎప్పటికీ నీది కాదు. 41 00:04:37,110 --> 00:04:39,988 దానిని నీలో ఒక భాగం చేసుకోగలిగితే తప్ప. 42 00:04:44,535 --> 00:04:47,204 నాలో ఒక భాగం. 43 00:05:03,929 --> 00:05:04,847 లేదు! 44 00:05:07,599 --> 00:05:08,600 లేదు! 45 00:05:14,439 --> 00:05:17,568 నీకు ఎప్పుడూ కోపం తెప్పించకూడదనే విషయాన్ని నాకు గుర్తు చేశావు. 46 00:05:17,651 --> 00:05:21,238 మనం ఇంక వెళదాం. కిందటిసారి కన్నా ఈసారి నువ్వు బాగా డ్రైవ్ చేస్తావని ఆశిస్తాను. 47 00:05:21,321 --> 00:05:24,074 దాని గురించి ఆందోళన పడకు. నేను చూస్కుంటాను. 48 00:05:24,157 --> 00:05:25,951 మనం ఆ మార్గంలో సొరంగం ఉందేమో కనుక్కోవాలి. 49 00:05:29,288 --> 00:05:31,373 సరే, వాన్పా, ఇప్పుడు ప్లాన్ ఏంటి? 50 00:05:32,249 --> 00:05:33,458 నువ్వు చూస్తావుగా. 51 00:05:35,377 --> 00:05:37,588 రెడిమస్, ఆ మ్యాగ్నెట్ ని గురి పెట్టు. 52 00:05:37,671 --> 00:05:39,339 అలాగే, పెద్ద మనిషీ. 53 00:05:42,885 --> 00:05:44,678 ఫోర్స్ ఎక్కువ చేస్తారు! 54 00:05:44,761 --> 00:05:46,972 రండి, వికృత జీవుల్లారా. 55 00:05:48,432 --> 00:05:49,641 ఈ వైపు. 56 00:05:50,475 --> 00:05:52,936 అది సరైనది. ఈ వైపు. 57 00:05:56,982 --> 00:05:58,275 సిద్ధంగా ఉండు. 58 00:05:58,358 --> 00:06:00,819 రండి. రండి. రండి. 59 00:06:00,903 --> 00:06:02,112 ఇంకా దగ్గరగా. 60 00:06:02,196 --> 00:06:03,363 వాన్పా. 61 00:06:03,447 --> 00:06:04,907 ఇంకా దగ్గరగా. 62 00:06:04,990 --> 00:06:07,201 - వాన్పా! - ఇప్పుడు! దాన్ని పైకెత్తు! 63 00:06:12,247 --> 00:06:13,665 అదీ! 64 00:06:18,962 --> 00:06:20,214 అది తీసుకో! 65 00:06:23,467 --> 00:06:25,844 చూసుకో! మనం ఎక్కడికి వెళ్తున్నాం? 66 00:06:25,928 --> 00:06:27,304 ఆ సొరంగం. అక్కడ! 67 00:06:27,387 --> 00:06:29,348 ఏవా, అది మూసి ఉంది! 68 00:06:32,476 --> 00:06:33,477 రోవీ! 69 00:06:34,520 --> 00:06:35,646 ఇది తీసుకో. 70 00:06:35,729 --> 00:06:38,065 ఇక నువ్వు చూసుకో. 71 00:06:45,197 --> 00:06:46,865 ఓమ్నీ, సొరంగం 275ని తెరు. 72 00:07:33,829 --> 00:07:35,122 ఇది… 73 00:07:35,205 --> 00:07:37,124 ఇది ఇలా ముగిసిపోకూడదు. 74 00:07:39,001 --> 00:07:41,170 ఈ ప్రపంచం ఇక ఎలా మనుగడ సాగిస్తుంది? 75 00:07:44,965 --> 00:07:47,259 నేను వారథిగా ఉండాల్సిన దానిని. 76 00:07:48,302 --> 00:07:50,762 నేను వారథిగా ఉండాల్సిన దానిని. 77 00:07:51,471 --> 00:07:52,431 సాయం చేయండి. 78 00:07:53,432 --> 00:07:55,851 ప్లీజ్. ప్లీజ్. 79 00:07:55,934 --> 00:08:00,272 సాయం చేయండి. నాకు సాయం చేయండి. ప్లీజ్. సాయం చేయండి. 80 00:08:01,190 --> 00:08:04,735 ప్లీజ్. మాకు సాయం చేయండి. 81 00:08:16,705 --> 00:08:18,457 హేయ్. నువ్వు వచ్చావు. 82 00:08:18,957 --> 00:08:21,043 ఎక్కడికి వెళ్లిపోయావా అని కంగారు పడుతున్నాను. 83 00:09:31,780 --> 00:09:32,990 థాంక్యూ. 84 00:09:33,699 --> 00:09:35,117 మీ అందరికీ థాంక్స్. 85 00:09:49,506 --> 00:09:51,341 మనం తప్పించుకునే మార్గం కనిపించడం లేదు, వాన్పా. 86 00:09:51,425 --> 00:09:53,927 అయితే, మనం పోరాడుతూ చనిపోతాం అనుకుంటా. 87 00:09:54,011 --> 00:09:58,182 ఎవరైనా నా మాటలు వింటుంటే గనుక, నేను ఏవన్ 4ని, ఇక విరమిస్తున్నాను. 88 00:09:58,265 --> 00:10:03,729 హెయిలీ, నువ్వు నా మాట వింటుంటే గనుక, విను, ఐ లవ్ యూ. 89 00:10:23,749 --> 00:10:25,459 శభాష్ బాబూ. 90 00:10:26,126 --> 00:10:27,836 అదీ! అలాగ! 91 00:10:28,795 --> 00:10:29,755 వాళ్ల పని పడదాం, ఫోర్స్. 92 00:10:32,549 --> 00:10:33,842 - ఫోర్స్… - ఎక్కువ… 93 00:10:33,926 --> 00:10:35,135 చేస్తారు! 94 00:10:38,597 --> 00:10:40,724 అందరూ బీజూలోకి ఎక్కండి. 95 00:11:30,524 --> 00:11:31,650 ఎయిట్? 96 00:11:31,733 --> 00:11:33,026 కాడ్మస్ చెప్పింది నిజం. 97 00:11:33,110 --> 00:11:34,319 నువ్వు గ్రహాంతరవాసివి. 98 00:11:34,403 --> 00:11:35,904 నువ్వు కూడా వాళ్లలో ఒకదానివి. 99 00:11:45,038 --> 00:11:47,749 ఇంతకాలం నిన్ను కాపాడాలని ప్రయత్నించాను. 100 00:11:47,833 --> 00:11:51,003 ఎయిట్, ఇది నీకన్నా నాకన్నా చాలా పెద్ద విషయం. 101 00:11:51,086 --> 00:11:53,338 నన్ను పరీక్షించకు, ఏవా. 102 00:12:02,973 --> 00:12:05,100 తప్పనిసరి అయితే నేను కాల్చేస్తాను. 103 00:12:16,361 --> 00:12:17,446 ఏవా! 104 00:12:51,021 --> 00:12:52,397 లేదు! 105 00:12:53,774 --> 00:12:55,317 రోవీ! 106 00:13:03,158 --> 00:13:04,535 లేదు! 107 00:13:13,585 --> 00:13:14,753 జార్ గమ్? 108 00:13:15,504 --> 00:13:20,843 మమ్మల్ని అర్థం చేసుకునేలా ఆమెకి సాయం చేయి. 109 00:13:29,393 --> 00:13:30,394 రోవీ? 110 00:13:33,313 --> 00:13:36,567 రోవీ, ప్లీజ్, నేను నిన్ను కోల్పోలేను. ప్లీజ్. 111 00:13:36,650 --> 00:13:37,484 ఏవా… 112 00:13:39,069 --> 00:13:44,491 దీని వల్ల నువ్వు ఏమీ మారకు. 113 00:13:52,332 --> 00:13:53,166 లేదు. 114 00:13:54,585 --> 00:13:56,170 ఓహ్, లేదు. 115 00:14:08,557 --> 00:14:10,392 లేదు! 116 00:14:44,384 --> 00:14:46,803 ఏవా, ప్లీజ్. 117 00:14:56,855 --> 00:14:59,316 ఏం చేస్తున్నావు? 118 00:15:06,865 --> 00:15:09,826 ఏవా 8, శాంక్చురీ 573. 119 00:15:10,327 --> 00:15:11,620 తిరిగి ప్రవేశం కోసం కోరుతోంది. 120 00:15:13,121 --> 00:15:15,958 మదర్! హలో! ఎవరైనా ఉన్నారా? 121 00:15:17,417 --> 00:15:19,086 నన్ను లోపలికి రానివ్వు! 122 00:15:19,586 --> 00:15:20,796 నన్ను లోపలికి రానివ్వు! 123 00:15:22,047 --> 00:15:23,507 ప్లీజ్, మదర్! 124 00:15:25,342 --> 00:15:27,845 దయచేసి, నన్ను లోపలికి రానివ్వు. 125 00:15:29,429 --> 00:15:30,889 నాకు భయంగా ఉంది. నేను… 126 00:15:32,683 --> 00:15:33,892 ప్లీజ్. 127 00:15:36,061 --> 00:15:37,896 నాకు ఇంటికి వెళ్లాలని ఉంది. 128 00:15:46,238 --> 00:15:47,447 లేదు. 129 00:15:48,782 --> 00:15:51,618 ఇంక ఎవరూ మిగలలేదు. 130 00:15:54,079 --> 00:15:55,581 నేను ఒంటరిగా మిగిలాను. 131 00:16:05,716 --> 00:16:06,717 నేను ఇక్కడ ఉన్నాను. 132 00:16:12,890 --> 00:16:14,516 నీ కోసం నేను ఎదురుచూశాను. 133 00:16:16,393 --> 00:16:17,769 నువ్వు వాళ్లని ఎంచుకున్నావు. 134 00:16:38,540 --> 00:16:39,917 వాళ్లు అంటూ ఎవరూ లేరు… 135 00:16:49,092 --> 00:16:51,386 మనం మాత్రమే ఉన్నాం. 136 00:17:32,886 --> 00:17:36,348 ఇది కాదు మనకి హామీ ఇచ్చింది. 137 00:17:37,266 --> 00:17:39,643 నాకు తెలుసు. ఇది కాదు. 138 00:17:41,395 --> 00:17:43,647 కానీ బహుశా అది అంతకన్నా మెరుగుగా ఉండచ్చు. 139 00:17:53,031 --> 00:17:56,118 ఏవా? ఏం చేస్తున్నావు? 140 00:17:56,201 --> 00:17:57,828 నేను వారథిని. 141 00:17:58,370 --> 00:18:00,080 హార్ట్ కి నా అవసరం ఉంది. 142 00:18:17,055 --> 00:18:18,182 వద్దు. 143 00:18:18,682 --> 00:18:21,310 ఓర్బోనాకి నీ అవసరం ఉంది. 144 00:18:27,608 --> 00:18:28,942 లేదు. ఎయిట్! 145 00:18:29,026 --> 00:18:30,777 వద్దు! వద్దు! 146 00:18:34,573 --> 00:18:35,657 ఎయిట్. 147 00:18:36,283 --> 00:18:38,785 ఏవా, ఐ లవ్ యూ. 148 00:18:45,792 --> 00:18:47,419 ఐ లవ్ యూ. 149 00:18:47,503 --> 00:18:49,004 ఐ లవ్ యూ. 150 00:18:50,339 --> 00:18:51,548 లేదు. 151 00:21:36,421 --> 00:21:37,923 రోవీ! 152 00:21:38,799 --> 00:21:39,800 రోవీ! 153 00:21:43,762 --> 00:21:45,389 నా ఏవా. 154 00:21:52,187 --> 00:21:53,188 పద. 155 00:21:54,648 --> 00:21:55,732 వచ్చి అటు చూడు. 156 00:22:29,975 --> 00:22:31,476 ఒక వనదేవత, 157 00:22:32,436 --> 00:22:34,521 భూమి మీద పుట్టింది, 158 00:22:34,605 --> 00:22:37,232 యంత్రాలు ఇంకా గ్రహాంతర జీవుల సంరక్షణలో పెరిగింది… 159 00:22:44,615 --> 00:22:47,910 - అదీ! - అదీ! 160 00:22:47,993 --> 00:22:50,621 …తన కుటుంబాన్ని అన్వేషించడానికి బయలుదేరింది. 161 00:22:56,001 --> 00:22:57,669 తన సొంత ఇంటి కోసం అన్వేషించింది. 162 00:23:03,800 --> 00:23:06,220 నిజం కోసం అన్వేషించింది. 163 00:23:10,182 --> 00:23:13,101 కానీ అవన్నీ ఒకదానితో ఒకటి అల్లుకుని ఉన్నాయని గ్రహించింది. 164 00:23:16,021 --> 00:23:19,233 ఒక తండ్రికి కూతురు అయింది. 165 00:23:21,068 --> 00:23:24,821 ఈ ప్రపంచానికి ఒక నాయకురాలు అయింది. 166 00:23:27,824 --> 00:23:29,284 చీకటిలో… 167 00:23:31,537 --> 00:23:33,622 వెలుతురు అయింది. 168 00:23:38,502 --> 00:23:39,711 హేయ్, సిస్టర్. 169 00:23:47,219 --> 00:23:48,428 ఆ విధంగా, 170 00:23:48,512 --> 00:23:53,433 ఈ ప్రపంచం ఒకప్పుడు ఉన్న మాదిరిగా మళ్లీ మారింది. 171 00:23:54,434 --> 00:23:56,436 గతం క్షమించబడింది. 172 00:23:57,312 --> 00:23:59,523 భవిష్యత్తు సాకారమైంది. 173 00:24:00,023 --> 00:24:03,527 చివరికి తమని తాము ఇతరులలో చూసుకోవడం మొదలైంది. 174 00:24:04,361 --> 00:24:07,447 ఎందుకంటే వాళ్లు అంటూ ఎవరూ లేరు. 175 00:24:08,115 --> 00:24:10,200 అంతా మనమే. 176 00:24:32,764 --> 00:24:34,558 టోనీ డిటెర్లిజీ రాసిన నవలల ఆధారంగా 177 00:25:57,808 --> 00:25:59,810 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్