1 00:00:18,478 --> 00:00:22,190 కంటికి కనిపించని మహిళ 2 00:00:58,393 --> 00:01:01,271 మా నల్లజాతి సహోదరులకు: మీరు గుర్తించబడుతున్నారు. 3 00:01:02,522 --> 00:01:04,190 మేము జాత్యాహంకారానికి వ్యతిరేకంగా నిలబడుతున్నాం. 4 00:01:29,049 --> 00:01:31,218 హార్డ్-హెడెడ్ 5 00:01:33,303 --> 00:01:34,429 పుస్తకం ఎలా ఉంది? 6 00:01:35,764 --> 00:01:36,765 చాలా ఉత్కంఠగా ఉంది. 7 00:01:38,975 --> 00:01:40,310 మా బుక్ క్లబ్ లో అందరం చదువుతున్నాం. 8 00:01:44,397 --> 00:01:46,399 వాండా! వాండా! 9 00:01:46,483 --> 00:01:47,734 హాయ్. బ్లేక్. 10 00:01:49,194 --> 00:01:50,528 -హే. -హాయ్. 11 00:01:50,612 --> 00:01:53,406 మిమ్మల్ని చివరికి వ్యక్తిగతంగా కలవడం చాలా సంతోషం. 12 00:01:53,490 --> 00:01:55,492 మీ ఈమెయిల్స్ కు స్పందించడం చాలా సరదాగా ఉంటుంది. 13 00:01:55,575 --> 00:01:58,495 ఒకే టేబుల్ దగ్గర గంటలకొద్దీ కూర్చుంటే అంతకు మించి కాలక్షేపం ఉండదు, కదా? 14 00:01:58,578 --> 00:01:59,996 అవును. మీ ప్రయాణం ఎలా జరిగింది? 15 00:02:00,080 --> 00:02:01,456 బాగా జరిగింది, అవును. 16 00:02:02,332 --> 00:02:03,541 సరే. 17 00:02:03,625 --> 00:02:06,253 -మీ గురించి ఆవిడకు చెప్పేయనా? ఎందుకంటే ఆవిడ... -దేవుడా. దయచేసి చెప్పొద్దు. 18 00:02:06,336 --> 00:02:09,004 -ఆమె చాలా సీరియస్ గా... -నాకు ఈ గుర్తింపు ఇంకా కొత్తగా ఉంది. 19 00:02:09,088 --> 00:02:11,800 సరే, వీలైనంత త్వరగా అలవాటు పడండి. మీ పుస్తకాలు జనం మాములుగా కొనట్లేదు. 20 00:02:11,883 --> 00:02:13,426 -ఆ బ్యాగ్ నాకు ఇవ్వండి. -పర్లేదు. 21 00:02:13,510 --> 00:02:15,470 లేదు, దయచేసి ఇవ్వు, తల్లి. నడువు. మీరు మా అతిథులు. 22 00:02:17,430 --> 00:02:18,765 -ధన్యవాదాలు. -అదేం పర్లేదు. 23 00:02:19,432 --> 00:02:20,725 నీ బూట్లు జాగ్రత్త. 24 00:02:20,809 --> 00:02:21,810 ఏఎస్ఓఎస్ బ్రాండువి. 25 00:02:24,020 --> 00:02:25,313 నేనొక విషయం చెప్పనా? 26 00:02:26,439 --> 00:02:28,608 నువ్వు నల్లవాడివి అని నేను అనుకోలేదు. 27 00:02:31,111 --> 00:02:32,112 సరే. 28 00:02:32,696 --> 00:02:35,532 ఎందుకంటే... అవును, నాకు తెలుసు. 29 00:02:35,615 --> 00:02:38,577 "బ్లేక్" అంటే తెల్లవాడి పేరు అనుకుంటారు జనం. 30 00:02:39,536 --> 00:02:41,246 సరే, విషయం చెప్తాను. 31 00:02:41,329 --> 00:02:43,873 నా మొదటి పేరు ఉగాండా పేరు. 32 00:02:43,957 --> 00:02:45,792 కానీ మా అమ్మ అమెరికా ప్రభుత్వానికి పని చేసేది. 33 00:02:46,668 --> 00:02:49,379 అవును. ఇక్కడ ఎవరూ నా పేరును సరిగ్గా పలకలేరు, 34 00:02:49,462 --> 00:02:51,131 కాబట్టి మా అమ్మ ఇంటి పేరుతో చలామణి అవుతుంటాను. 35 00:02:51,673 --> 00:02:55,385 అంటే, వృత్తి రీత్యా అలా చేయడం సులభం. 36 00:02:57,304 --> 00:02:58,972 అంటే, వాళ్ళ కోసం నీ పేరు మార్చేసుకున్నావా? 37 00:02:59,931 --> 00:03:01,725 అంటే, నాకోసం కూడా మార్చుకున్నాను. 38 00:03:03,101 --> 00:03:05,478 పనులు సులభం అవుతాయి, తెలుసా? 39 00:03:05,562 --> 00:03:08,982 కొన్నిసార్లు రాజీ పడక తప్పదు. 40 00:03:12,360 --> 00:03:15,488 తెలుసా, వాళ్ళు నన్ను ఫొటోలో తెల్లగా చూపించడానికి ప్రయత్నించారు. 41 00:03:15,572 --> 00:03:17,157 బుక్ కవర్ మీద ఉండే ఫొటోలో. 42 00:03:17,782 --> 00:03:21,620 వాళ్ళు పంపిన ఫొటోలో నేను ఏదో హీరోయిన్ కి విగ్గు పెట్టినట్టు ఉన్నాను. 43 00:03:22,662 --> 00:03:24,247 కానీ నేను, "సమస్యే లేదు" అన్నాను. 44 00:03:24,331 --> 00:03:26,791 అసలు ఆ పుస్తకం రాసిందే మనలోని నిజమైన గుణాలను చూపించడానికి ప్రోత్సహించాలని. 45 00:03:26,875 --> 00:03:28,585 నువ్వు తగ్గింపు స్వభావం ఉన్న మనిషివని నాకు తెలుసు, 46 00:03:28,668 --> 00:03:31,213 కానీ నేను నిన్ను తీసుకేళ్లే హోటల్ లో కాలు పెట్టేవరకు ఆగు. 47 00:03:31,296 --> 00:03:33,465 నిజానికి నేనొక హోటల్ బుక్ చేసుకున్నాను. 48 00:03:34,090 --> 00:03:37,385 బెవెర్లీ హిల్టన్ హోటల్ లో ఉండటం అంటే నాకు ఎందుకో చిరాకు వేసింది. 49 00:03:37,469 --> 00:03:38,720 -ఎందుకంటే విట్నీ... -విట్నీ? 50 00:03:38,803 --> 00:03:40,639 -నువ్వు విట్నీ అన్నావా? -నా మాట నీకెలా తెలిసింది? 51 00:03:40,722 --> 00:03:43,475 -డబ్ల్యూ-హెచ్-ఐ-టి-ఎన్-ఈ-వై? -అవును. అదే అన్నాను. 52 00:03:43,558 --> 00:03:44,684 ఆమె సంగీతం లేకుండా నేను రాయలేను. 53 00:03:44,768 --> 00:03:46,603 -అవును. -నాకు ఆమె అంతే చాలా ఇష్టం. 54 00:03:48,563 --> 00:03:50,148 సరే, అయితే నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలి? 55 00:03:50,774 --> 00:03:52,400 ఎకో పార్క్. అసలు అలాంటి ప్రదేశం ఉందా? 56 00:03:52,484 --> 00:03:54,736 మనం ఎవరో ఒక విచార రచయితా ఇంటికి వెళ్లకుంటే బాగుంటుంది. 57 00:03:54,819 --> 00:03:55,987 లేదు, అది చాలా బాగుంది. 58 00:03:56,071 --> 00:03:58,073 అక్కడ పక్కనే మంచి బాల్కనీతో... 59 00:03:58,156 --> 00:04:00,325 -నేను ఆ అడ్రెస్ చూస్తా. -లేదు, లేదు, లేదు. 60 00:04:00,408 --> 00:04:01,868 నాకు... నాకు అదేం చూపించకు. 61 00:04:01,952 --> 00:04:04,120 నువ్వు ఏం చుపించాలనుకున్నా, చూపకు. 62 00:04:06,164 --> 00:04:08,250 నా రిజర్వేషన్ ని రద్దు చేశారు. ఏంటి? 63 00:04:09,251 --> 00:04:11,503 నా గుర్తింపును ధృవీకరించలేకపోవడం ఏంటి? 64 00:04:11,586 --> 00:04:13,672 నేను ఇద్దరు మనుషులను అనుకుంటున్నారా? 65 00:04:14,464 --> 00:04:16,966 సరే, వాళ్లకు నల్లవారి జుట్టు గురించి తెలీదు... 66 00:04:17,050 --> 00:04:19,177 ఎందుకంటే ఒక ఫొటోలో... 67 00:04:19,261 --> 00:04:20,470 ఛ! 68 00:04:20,554 --> 00:04:23,139 నిజం చెప్పాలంటే, నాకు ఈ ట్రిప్ లో చాలా టెన్షన్ గా ఉంది. 69 00:04:23,223 --> 00:04:26,309 -అలాగే నాకు ఎల్.ఏ అంటే భయం, అందుకని... -సరే, ఒక పని చేద్దామా? 70 00:04:26,393 --> 00:04:29,729 నేను నాకు బ్రాడ్ పిట్ అసిస్టెంట్ ఇచ్చిన ఒక 71 00:04:30,605 --> 00:04:32,774 విఐపి యాప్ నుండి ఒక హోటల్ బుక్ చేస్తా. 72 00:04:32,857 --> 00:04:35,360 వద్దు. అది వినడానికి మరీ అతిగా ఉంది. 73 00:04:35,443 --> 00:04:37,612 నీకు పూల్ ఇంకా వేడినీళ్లు టబ్ కావాలా? 74 00:04:38,488 --> 00:04:41,199 పూల్ ఉంటే చాలు. అంటే... మరీ రేటు ఎక్కువ కాకపోతే. 75 00:04:41,908 --> 00:04:43,201 అలాగే వేడినీళ్లు టబ్ కూడా. 76 00:04:59,509 --> 00:05:00,552 సరే. 77 00:05:03,722 --> 00:05:04,723 చూసావా? 78 00:05:06,600 --> 00:05:08,351 "నిన్ను పట్టించుకొనే" వారి ఇల్లు. 79 00:05:14,274 --> 00:05:15,609 ఏంటి? 80 00:05:15,692 --> 00:05:17,193 నేను ఇక్కడ ఉండలేను. 81 00:05:17,277 --> 00:05:21,489 ఉండగలవు, అలాగే ఉండాలి కూడా, ఎందుకంటే దీనికి మొత్తం స్టూడియో వల్లే భరిస్తున్నారు. 82 00:05:22,073 --> 00:05:23,950 నేను నీ తలుపు కోడ్ ని నీకు మెసేజ్ చేస్తాను. 83 00:05:25,160 --> 00:05:29,748 అలాగే నీకోసం ఒక రేపు ఉదయం 11 గంటలకు కార్ పంపుతాను. 84 00:05:29,831 --> 00:05:30,999 నీకు ఇంకేమైనా కావాలా? 85 00:05:31,082 --> 00:05:32,083 వంట సామాన్లు లాంటివి? 86 00:05:32,709 --> 00:05:33,710 గంజాయి? 87 00:05:35,712 --> 00:05:37,088 అవసరమైతే, నేనే వెళ్లి తెచ్చుకుంటా. 88 00:05:37,172 --> 00:05:38,757 -ఏమన్నావు? -నేనే వెళ్లి తెచ్చుకుంటా. 89 00:05:38,840 --> 00:05:40,008 "వెళ్లి తెచ్చుకుంటుంది" అంట. 90 00:05:41,051 --> 00:05:42,510 ఎల్.ఏ లో అలాంటి మాటలు మాట్లాడం. 91 00:05:44,012 --> 00:05:45,013 న్యూ యార్క్ పిల్ల. 92 00:06:31,017 --> 00:06:33,728 -హే. -నాకు అంతా చెప్పు. 93 00:06:33,812 --> 00:06:36,648 నీ పూల్ నుండి హాలీవుడ్ గుర్తు కనిపిస్తుందా? 94 00:06:37,440 --> 00:06:38,441 ఏమో. 95 00:06:38,525 --> 00:06:40,318 నేను వచ్చినప్పటి నుండి పని చేసుకుంటున్నాను. 96 00:06:40,402 --> 00:06:44,531 వాళ్ళు నిన్ను 100 కోట్ల విలువైన ఇంట్లో పెడితే, నువ్వు కూర్చొని పని చేసుకుంటున్నావా? 97 00:06:44,614 --> 00:06:46,241 రేపటి కోసం సిద్ధం అవుతున్నాను. 98 00:06:47,033 --> 00:06:49,244 ఆగు. ఈ ప్రదేశం నిజంగా 100 కోట్లు ఉంటుందా? 99 00:06:49,327 --> 00:06:50,912 నేను గూగుల్ చేయడంలో దిట్టని. అది తెలుసు కదా? 100 00:06:52,330 --> 00:06:53,832 నువ్వు బాత్ రూమ్ లో ఉన్నావా? 101 00:06:53,915 --> 00:06:55,792 దారుణంగా మాట్లాడకు. నేను పిల్లల నుండి దాక్కుంటున్నాను. 102 00:06:55,875 --> 00:06:57,711 సరే, నేను పిల్లలకు దొరికే లోపు ఆ ఇల్లు అంతా చూపించు. 103 00:06:57,794 --> 00:06:58,795 సరే. 104 00:06:59,713 --> 00:07:03,008 అంటే, ఇక్కడ దేనినైనా ముట్టుకోవాలన్నా నాకు భయంగా ఉంది. 105 00:07:03,675 --> 00:07:05,886 కోమాలోకి వెళ్లి, కోటీశ్వరురాలిలా లేచినట్టు అనిపిస్తుంది. 106 00:07:05,969 --> 00:07:07,637 నీ పుస్తకాన్ని గనుక నిజంగానే సినిమా తీస్తే, 107 00:07:07,721 --> 00:07:10,390 నేను నా ఉద్యోగం మానేసి నీకు అసిస్టెంట్ గా చేరిపోతా. 108 00:07:11,224 --> 00:07:13,310 అమ్మా, నువ్వు లోపల ఉన్నావని మాకు తెలుసు. 109 00:07:14,519 --> 00:07:15,520 నేను బాత్రూం లో ఉన్నాను. 110 00:07:16,146 --> 00:07:17,522 చండాలం. 111 00:07:17,606 --> 00:07:20,191 తన పిల్లలకు అబద్ధం చెప్తున్న ఆదర్శ తల్లి. 112 00:07:20,275 --> 00:07:22,986 నువ్వు అక్కడ ఉన్నంత సేపు జరిగేవి నాకు చెప్తూ ఉంటావా? 113 00:07:23,069 --> 00:07:25,322 వాళ్ళు నీ పుస్తకాన్ని సినిమాగా తీయబోతున్నారు. 114 00:07:25,405 --> 00:07:28,491 నాకు తెలుసు. చాలా అద్భుతమైన విషయం. కానీ... 115 00:07:29,367 --> 00:07:31,703 నాకు ఎందుకో తేడా కొడుతోంది, తెలుసా? 116 00:07:32,203 --> 00:07:33,830 అలా అనొద్దు. దీన్నే ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటారు. 117 00:07:33,914 --> 00:07:37,834 నువ్వు ఎన్నో ఏళ్ళు కష్టపడి, రాస్తూ బోధిస్తూ ఇంత దూరం వచ్చావు. 118 00:07:37,918 --> 00:07:42,297 తెల్ల మహిళలు రాసిన విషాద గాథలు హాలీవుడ్ వాళ్ళు సినిమాలు చేస్తే చూసాం. 119 00:07:42,380 --> 00:07:44,507 అంటే, గ్లాస్ క్యాజిల్, 120 00:07:45,217 --> 00:07:47,969 వైల్డ్, ఈట్ ప్రే లవ్, 121 00:07:48,053 --> 00:07:50,639 గర్ల్, ఇంటరప్టెడ్, జూలియా & జూలియా సినిమాలా? 122 00:07:50,722 --> 00:07:52,933 నోరా ఎఫ్రోన్ ని తక్కువ చేయకు, కానీ నిజమే. 123 00:07:53,016 --> 00:07:56,102 ఇన్నాళ్లకు ఒక నల్లజాతి మహిళవు అయిన నీకు ఆ గుర్తింపు దక్కుతుంది, 124 00:07:56,186 --> 00:07:57,187 కానీ నువ్వు ఏం చేస్తున్నావు? 125 00:07:57,270 --> 00:07:58,688 నేను ఎల్.ఏకి వచ్చాను. 126 00:07:59,564 --> 00:08:01,775 వాండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. 127 00:08:02,609 --> 00:08:05,570 నిజంగా, ఇది నీ కష్ట ఫలితం. 128 00:09:49,674 --> 00:09:50,675 ధన్యవాదాలు. 129 00:10:06,566 --> 00:10:07,567 ఇదుగోండి. 130 00:10:11,029 --> 00:10:12,572 హాయ్, నేను వాండా షెపర్డ్. 131 00:10:12,656 --> 00:10:14,950 నేను ఇక్కడికి కొందరిని కలవడానికి వచ్చాను. 132 00:10:15,033 --> 00:10:16,701 -వాళ్ళ పేర్లు ఇక్కడ ఉన్నాయి... -అదేం పర్లేదు. 133 00:10:16,785 --> 00:10:19,287 మీ ఐడి ఇవ్వండి చాలు, దాన్ని మా సిస్టం లో చూస్తాను. 134 00:10:20,497 --> 00:10:21,831 సందర్శకురాలు వాండా షెపర్డ్ 135 00:10:21,915 --> 00:10:23,959 మమ్మల్ని ఒకసారి ఫోటో తియ్యాలి. 136 00:10:24,042 --> 00:10:25,585 నవ్వండి. అక్కడే. అవును. 137 00:10:25,669 --> 00:10:27,003 ఫోటో తియ్యాలా? 138 00:10:29,005 --> 00:10:30,048 అయిపొయింది. 139 00:10:31,800 --> 00:10:33,593 -అది ప్రింట్ అయ్యేలోపు దీన్ని తీసుకోండి. -ధన్యవాదాలు. 140 00:10:38,056 --> 00:10:40,642 అయ్యో. క్షమించండి, ఇంకొకసారి ట్రై చేసి చూద్దాం. 141 00:10:42,269 --> 00:10:43,270 సరే. 142 00:10:44,563 --> 00:10:45,564 అయింది. 143 00:10:50,193 --> 00:10:51,319 ఇదుగోండి. 144 00:10:51,945 --> 00:10:54,155 ఈ కెమెరా ఈ మధ్య పనిచేయడం లేదు. 145 00:10:54,239 --> 00:10:55,365 నన్ను క్షమించండి. 146 00:10:58,660 --> 00:11:00,996 ఒక పని చేద్దాం, నేను ఒక నోట్ రాసి పంపుతాను. 147 00:11:07,419 --> 00:11:08,420 ఎన్/ఏ? 148 00:11:09,963 --> 00:11:13,550 ఒక మాట చెప్పనా? నాకు ఆ పెన్ ఇస్తారా, నేను మధ్యలో డబ్ల్యూని రాస్తాను? 149 00:11:13,633 --> 00:11:14,926 సరే. 150 00:11:15,010 --> 00:11:16,011 అంటే, ఎన్డబ్ల్యూ.ఏ నా? 151 00:11:17,762 --> 00:11:18,763 వద్దులెండి. 152 00:11:18,847 --> 00:11:21,933 నేను వెళ్లి అక్కడ కూర్చుంటాను. ధన్యవాదాలు. 153 00:11:35,864 --> 00:11:37,157 క్షమించండి. 154 00:11:37,240 --> 00:11:39,618 నేను మీకు పెద్ద అభిమానిని అని చెప్పాలనుకుంటున్నాను. 155 00:11:40,410 --> 00:11:41,786 చాలా సంతోషం. ధన్యవాదాలు. 156 00:11:41,870 --> 00:11:44,873 మీ పుస్తకాన్ని చాలా నెలల క్రితం చదివాను. నిజంగా ఆశ్చర్యపోయా. 157 00:11:45,415 --> 00:11:46,416 ధన్యవాదాలు. 158 00:11:47,959 --> 00:11:48,960 మిమ్మల్ని కూడా కూర్చోబెట్టారా? 159 00:11:49,044 --> 00:11:50,045 ఎన్/ఏ - విజిటర్ ఆండ్రే లార్సన్ 160 00:11:50,128 --> 00:11:52,589 అవును. కాస్త అవమానకరంగా అనిపించింది. 161 00:11:53,256 --> 00:11:54,591 అవును, ఇదంతా చాలా దారుణం. 162 00:11:54,674 --> 00:11:56,051 ఇదంతా అల్గోరిథమ్ వల్ల. 163 00:11:56,134 --> 00:12:00,222 కొన్ని ముఖాలను గుర్తించే ప్రోగ్రాంలు నల్ల చర్మాన్ని సరిగ్గా గుర్తించలేవు. 164 00:12:00,722 --> 00:12:03,266 నేనొక సైన్స్ ఫిక్షన్ రైటర్ ని. నాకు టెక్నాలజీ గురించి బాగా తెలుసు. 165 00:12:03,350 --> 00:12:05,602 ఓహ్, నేను ఇప్పుడు ఉంటున్న ఇంటిని చూస్తే మీకు మతి పోతుంది. 166 00:12:06,269 --> 00:12:07,562 భవిష్యత్ కాలం బిల్డింగ్. 167 00:12:09,522 --> 00:12:12,859 మిమ్మల్ని ఈ మాట చాలా మంది అడుగుతుంటారు అని నాకు తెలుసు, కానీ, ఆహ్... 168 00:12:12,943 --> 00:12:15,654 మీకు సమయం ఉంటే, నేను రాసిన ఒక స్క్రిప్ట్ మీకు పంపించాలనుకుంటున్నాను. 169 00:12:18,490 --> 00:12:19,491 అది దేని మీద రాసారు? 170 00:12:19,574 --> 00:12:23,036 రెండు పాడైన సైబార్గ్ ల రొమాంటిక్ కామెడీ కథ. 171 00:12:23,119 --> 00:12:24,829 కానీ చాలా నమ్మదగ్గ కథ. 172 00:12:24,913 --> 00:12:26,957 తెలుసా, కొంచెం మీరు రాసే కథల్లాంటిదే. 173 00:12:27,040 --> 00:12:29,960 ఓరి, దేవుడా, వాండా. 174 00:12:30,043 --> 00:12:31,503 ఏవమ్మా, మెసేజ్ చేయొచ్చు కదా? 175 00:12:32,003 --> 00:12:33,630 కనీసం తాగడానికి కూడా ఏమీ ఇవ్వలేదు. 176 00:12:33,713 --> 00:12:34,714 మీ కథకు బెస్ట్ ఆఫ్ లక్. 177 00:12:34,798 --> 00:12:36,883 రా. థాంక్స్. 178 00:12:39,427 --> 00:12:42,472 సరే, నేను తెలుసుకోవాల్సింది ఏంటి? ఏమేమి చేయకూడదు. 179 00:12:42,556 --> 00:12:43,640 సరే. 180 00:12:44,266 --> 00:12:46,977 ముందుగా డౌగ్, ఇక్కడ డెవెలప్మెంట్ అధికారి, అతని భార్య మెక్సికన్. 181 00:12:47,060 --> 00:12:48,812 ఆమె ఒబామా ప్రభుతంలో పనిచేసేది, 182 00:12:48,895 --> 00:12:50,564 కాబట్టి అన్నీ తెలిసినట్టు మాట్లాడుతుంటాడు. 183 00:12:50,647 --> 00:12:52,857 -"నల్లజాతి వారి ఉద్యమం" పై ఎక్కువగా మాట్లాడతాడు. -సరే. 184 00:12:52,941 --> 00:12:56,861 ఇక బ్రెయిన్ స్క్రిప్ట్ డిపార్ట్మెంట్ చూసుకుంటాడు, ఈ మధ్యనే అతనిపై ఆరోపణల నుండి బయటపడ్డాడు. 185 00:12:56,945 --> 00:12:59,072 కాబట్టి బ్రెయిన్ ఉండగా లిఫ్ట్ ఎక్కకపోవడం మంచిది. 186 00:12:59,155 --> 00:13:00,615 సరే. 187 00:13:00,699 --> 00:13:02,993 నిక్ కొత్తగా వచ్చాడు. నాకు తెలిసి అతను అంత ముఖ్యమైనవాడు కాదు. 188 00:13:03,076 --> 00:13:04,744 అతనితో మాట్లాడి సమయం వృధా చేసుకోకు. 189 00:13:04,828 --> 00:13:06,746 ఆరోన్, అతను నాతో పెద్దగా మాట్లాడింది లేదు. 190 00:13:06,830 --> 00:13:08,415 అతనికి నా పేరు కూడా తెలిసి ఉండకపోవచ్చు. 191 00:13:08,498 --> 00:13:09,916 నాకు నా ఉద్యోగం చాలా ఇష్టం. వెళ్దాం పదా. 192 00:13:16,756 --> 00:13:17,757 మీ ముందు ఏమీ దాచను... 193 00:13:18,508 --> 00:13:20,969 ఈ మీటింగ్ గురించి మేమంతా చాలా టెన్షన్ అయిపోయాం. 194 00:13:21,052 --> 00:13:23,013 -టెన్షన్ ఆహ్? నా గురించా? -అవును. 195 00:13:23,096 --> 00:13:25,891 ఓహ్, ప్లీజ్. మీరు మరీ మోస్తున్నారు. 196 00:13:25,974 --> 00:13:29,311 మీరు అనుకున్నదానికంటే చాలా ఘనంగా స్వాగతం పలికారు, నిజంగా మెచ్చుకోవాలి. 197 00:13:29,394 --> 00:13:31,730 మీ పుస్తకాన్ని చిత్రీకరించే అవకాశం దక్కడం మా అదృష్టం. 198 00:13:31,813 --> 00:13:34,482 కాబట్టి ఇప్పుడు మీకు మేము బాగా నచ్చాలని మా కోరిక. 199 00:13:36,526 --> 00:13:40,405 చూడండి. నేనొక తెల్ల వాడిని. అదికూడా మెయిన్ నుండి వచ్చినవాడిని. 200 00:13:40,488 --> 00:13:41,698 అలాగే మీతో నిజాయితీగా అంతా చెప్తా, 201 00:13:41,781 --> 00:13:44,826 ఇక్కడ ఉన్నవారిలో మీ పుస్తకాన్ని మొదట చదివింది నేను కాదు. 202 00:13:44,910 --> 00:13:50,373 కానీ, ఒకసారి చదివిన తర్వాత, నా కళ్ళు తెరుచుకున్నట్టు అయింది. 203 00:13:50,457 --> 00:13:53,501 అంటే, సమాజంలో సాంఘిక ఖండన గురించి మీరు రాసింది 204 00:13:53,585 --> 00:13:58,298 ఇంకా, నల్లవారి ఉద్యమంపై మీరు వెల్లడించిన భావాలు, 205 00:13:58,381 --> 00:13:59,633 నిజంగా నా బుర్ర... 206 00:14:01,676 --> 00:14:03,887 మీరు రాసిన పుస్తకాన్ని స్వాగతించి 207 00:14:03,970 --> 00:14:08,683 జనం ఇష్టపడుతుండడం మీకు నిజంగా సంతోషం కలిగిస్తూ ఉండాలి. 208 00:14:08,767 --> 00:14:10,227 కొంచెం అటు ఇటుగా ఉంది లెండి. 209 00:14:10,310 --> 00:14:14,522 అంటే, స్కూల్ పూర్తయిన తరువాత నవల రచయితను అవుదామన్న ఆలోచనను వదిలేసి 210 00:14:14,606 --> 00:14:18,818 నిజ జీవిత సందర్భాల గురించి రాయడం ప్రారంభించా. 211 00:14:20,153 --> 00:14:22,697 మా నాన్నగారు కొన్ని ఏండ్ల క్రితం కన్నుమూశారు, 212 00:14:22,781 --> 00:14:26,201 ఇంకా... నాకు తెలీదు. 213 00:14:26,284 --> 00:14:29,663 బహుశా ఆయన చిన్న తనంలో జరిగిన వాటి గురించి 214 00:14:29,746 --> 00:14:33,250 రాసే బలాన్ని ఆయన మరణమే నాకు ఇచ్చినట్టు ఉంది. 215 00:14:34,793 --> 00:14:37,128 ఇక దాంతో, మొత్తం విషయం బయటకు వచ్చేసింది, 216 00:14:37,212 --> 00:14:40,298 ఆ కారణంగా ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నాం. 217 00:14:40,966 --> 00:14:43,134 నా జీవితం నుండి తీసుకోబడ్డ పందొమ్మిది కథలు, 218 00:14:43,802 --> 00:14:45,095 మా నాన్నకు అంకితం చేస్తున్నాను. 219 00:14:45,679 --> 00:14:47,722 మీతో కలిసి ఇది చేయడం మాకు చాలా ఆసక్తిగా ఉంది. 220 00:14:47,806 --> 00:14:48,932 ధన్యవాదాలు. 221 00:14:49,015 --> 00:14:52,811 ఈ విషయాలు మరింత మందికి తెలుస్తాయంటే నాకు కూడా చాలా ఆసక్తిగా ఉంది. 222 00:14:52,894 --> 00:14:55,188 నా ఉద్దేశం పుస్తకాలు తక్కువని కాదు, కానీ అర్థమైంది కదా. 223 00:14:55,272 --> 00:14:57,524 లేదు, మాకు పుస్తకాలు చాలా ఇష్టం, కానీ, అంటే... 224 00:14:59,067 --> 00:15:01,027 అంటే, మేము అర్థం చేసుకోగలం. 225 00:15:04,948 --> 00:15:07,242 ఏమో, మీరు ఇవన్నీ ఎలా చేస్తారో నాకు తెలీదు, 226 00:15:07,325 --> 00:15:10,954 కానీ మీరు సినిమాలో వాడడానికి గాను వివరించడానికి 227 00:15:11,037 --> 00:15:13,164 నేనొక సారాంశాన్ని రాసి తీసుకొచ్చా. 228 00:15:15,041 --> 00:15:18,253 నేను ఏమనుకుంటున్నాను అంటే, ఆరవ అధ్యాయంలో... 229 00:15:18,336 --> 00:15:19,546 చూడండి, వాండా. 230 00:15:20,213 --> 00:15:22,799 మేము కావాలనుకుంటే మీ పుస్తకాన్ని సినిమాగా 231 00:15:22,883 --> 00:15:27,178 తీసి బెస్ట్ సినిమాటోగ్రఫీ ఇంకా స్ప్రైట్ అవార్డులు గెలవగలం, 232 00:15:27,262 --> 00:15:31,641 కానీ ఈ విషయంలో మనకు మరింత పెద్ద అవకాశం, గాఢమైన విలువలు ఉన్నాయని మా ఉద్దేశం. 233 00:15:32,350 --> 00:15:33,184 సరే. 234 00:15:33,268 --> 00:15:36,980 అందుకే నేను ఈ మీటింగ్ కి ఆరోన్ ఫిష్ మ్యాన్ ని ఆహ్వానించాను. 235 00:15:37,063 --> 00:15:41,443 మేము కొత్తగా ఏర్పరచిన విఆర్ బృందానికి ఆరోన్ హెడ్. 236 00:15:41,943 --> 00:15:42,944 ఎలా ఉన్నారు? 237 00:15:44,029 --> 00:15:45,030 విఆర్? 238 00:15:45,572 --> 00:15:48,199 అంటే వర్చ్యువల్ రియాలిటీ ఆహ్? 239 00:15:48,283 --> 00:15:51,828 మేము దాన్ని "వర్చ్యువల్ అవతారం" అని పిలవాలని నిర్ణయించుకున్నాం. 240 00:15:52,495 --> 00:15:57,125 వావ్, సరే. అంటే ఒక వీడియో గేమ్ లాగా? 241 00:15:58,710 --> 00:15:59,711 లేదు, లేదు. 242 00:16:00,295 --> 00:16:04,883 మీలాగా జనం ఒక రోజు అనుభూతి చెందగలిగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. 243 00:16:05,550 --> 00:16:08,470 మీ దృక్కోణంలో, ఒక నల్ల మహిళగా 244 00:16:09,262 --> 00:16:10,388 ప్రపంచంలో ఉండడాన్ని అనుభవించడం. 245 00:16:11,181 --> 00:16:14,309 వారిలో సానుభూతిని కలిగించడానికి ఇదొక అద్భుత అవకాశం. 246 00:16:17,562 --> 00:16:19,105 సరే, అర్థమైంది. 247 00:16:19,189 --> 00:16:22,901 -కానీ జాత్యాహంకారాన్ని అలా తొలగించలేరు. -అవును. 248 00:16:22,984 --> 00:16:26,529 -మేము కూడా అదే అనుకుంటున్నాము. -కానీ, అదెలా చేయాలో జనానికి చూపించబోతున్నాం. 249 00:16:26,613 --> 00:16:27,948 వాళ్ళ చేయి పట్టుకొని నడిపించబోతున్నాం. 250 00:16:28,031 --> 00:16:32,661 అద్భుతమైన గ్రాఫిక్స్ తో, ఒక ప్రపంచంలోకి వారిని తీసుకెళతాం. 251 00:16:33,578 --> 00:16:38,041 నన్ను క్షమించండి. కానీ నల్లవారి జీవితాలను తమాషా అన్నట్టు తేలికపాటి విధానంలో చూపుతాం అంటున్నారు. 252 00:16:49,135 --> 00:16:50,929 కాబట్టి... 253 00:16:52,806 --> 00:16:56,268 ఈ విఆర్ కథలో నా పాత్రను ఎవరు పోషిస్తున్నారు? 254 00:16:56,351 --> 00:16:57,519 అలాగే ఇదంతా ఎలా పని చేస్తుంది? 255 00:17:00,647 --> 00:17:02,023 అంటే, నా పాత్రను ఎవరు పోషిస్తారు? 256 00:17:03,984 --> 00:17:05,110 జనం ఏం చూస్తారు? 257 00:17:14,535 --> 00:17:15,870 మీరు బాగానే ఉన్నారా? 258 00:17:15,954 --> 00:17:17,330 మీరేం చెప్పడం లేదు? 259 00:17:17,914 --> 00:17:20,041 -మీ ప్రశ్నలకు మేము సమాధానం ఇస్తాం. -ఏంటి? 260 00:17:20,708 --> 00:17:22,002 నేను మాట్లాడుతున్నాను. 261 00:17:22,084 --> 00:17:24,420 ఒత్తిడిలో ఉంటే నా గొంతు కూడా ఒక్కోసారి పోతుంది. 262 00:17:24,504 --> 00:17:26,089 మీరు చింతించాల్సింది ఏమీ లేదు. 263 00:17:26,171 --> 00:17:28,007 నేనేం చింతించడం లేదు, అలాగే ఒత్తిడిలో కూడా లేను. 264 00:17:28,091 --> 00:17:31,887 మీరు నా ప్రశ్నలకు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదో నాకు అర్థం కావడం లేదు. 265 00:17:36,224 --> 00:17:38,518 ఆ నా పాత్రను ఎవరు పోషిస్తారు? 266 00:17:42,939 --> 00:17:43,940 చూడండి. 267 00:17:45,233 --> 00:17:47,110 మేము మీ ముందు పెద్ద నిర్ణయాన్నే ఉంచాం. 268 00:17:47,736 --> 00:17:50,739 అందుకు మీకు కొంత సమయం పడుతుందని అర్థం చేసుకోగలం. 269 00:17:50,822 --> 00:17:53,074 ఇదంతా... రాత్రి భోజనం చేస్తూ చర్చిద్దాం. 270 00:17:53,158 --> 00:17:54,659 అలా చేద్దాం. సరే. ఒకమాట చెప్తా. 271 00:17:54,743 --> 00:17:56,578 అందరూ రాత్రికి మా ఇంటికి రండి. 272 00:17:56,661 --> 00:17:57,954 మా ఇల్లు చాలా బాగుంటుంది. 273 00:17:58,038 --> 00:17:59,706 మీరు ఆ విఆర్ ప్రొటోటైప్ ని చూడొచ్చు. 274 00:17:59,789 --> 00:18:02,208 నా అసిస్టెంట్ మీకు అడ్రెస్ చెప్తాడు, సరేనా? 275 00:18:08,673 --> 00:18:10,050 హలో, హాలీవుడ్ స్టార్. ఎలా... 276 00:18:10,133 --> 00:18:12,969 వాళ్ళు నా కథను ఒక చెత్త సైన్స్ ప్రయోగంగా మార్చుతాం అంటున్నారు. 277 00:18:13,053 --> 00:18:15,597 వాన్, నెమ్మదించు. ఏం జరుగుతుంది? 278 00:18:16,097 --> 00:18:19,267 వాళ్ళు సినిమా తీయడం లేదు. అది... వర్చ్యువల్ రియాలిటీ అంట. 279 00:18:20,060 --> 00:18:21,061 సరే. 280 00:18:21,144 --> 00:18:25,774 మనం అనుకున్నది కాదు, కానీ నా పిల్లలకు వర్చ్యువల్ రియాలిటీ అంటే చాలా ఇష్టం. 281 00:18:25,857 --> 00:18:28,485 వాళ్ళు గాలిలో గుద్దుతుంటే చూడడం భలే ఉంటుంది. 282 00:18:28,568 --> 00:18:31,655 అందులో చాలా డబ్బు సంపాదించవచ్చు అనుకుంట. ఎంత డబ్బు ఇస్తామని ఏమైనా చెప్పారా? 283 00:18:31,738 --> 00:18:32,822 నేనేం అడగలేదు. 284 00:18:32,906 --> 00:18:35,116 నువ్వు మరీ మొహమాట పడుతున్నావు. నేనైతే ముందు అదే అడిగేదాన్ని. 285 00:18:35,200 --> 00:18:37,786 కానీ, వాళ్ళు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు, లూ. 286 00:18:37,869 --> 00:18:40,121 నేను వాళ్ళను ఏమైనా ఇబ్బందికరమైన ప్రశ్న అడిగితే చాలు, 287 00:18:40,205 --> 00:18:41,289 మొహం తిప్పుకుంటున్నారు. 288 00:18:41,373 --> 00:18:43,208 అలాగే నేను ఒక ప్రశ్న అడిగితే, 289 00:18:43,291 --> 00:18:45,627 నేను చెప్పింది ఏమీ వినలేదు అన్నట్టు నటించారు. 290 00:18:45,710 --> 00:18:48,088 సరే, శ్వాస తీసుకో. వాళ్లకు నువ్వు బాగా నచ్చావు. 291 00:18:48,171 --> 00:18:50,632 నిన్ను అంత దూరం విమానం టికెట్ కొని మరీ రప్పించుకున్నారు. 292 00:18:50,715 --> 00:18:52,551 వాళ్ళు కథను తెల్లవాళ్ళకు తగ్గట్టుగా మార్చుతున్నారు, లూ. 293 00:18:52,634 --> 00:18:55,011 అలా చేస్తానంటే కుదరదు అని చెప్పు. 294 00:18:55,095 --> 00:18:57,055 అవును, నాకు తెలుసు. చెప్తాను, కానీ... 295 00:18:57,138 --> 00:18:59,224 వాన్, ఇప్పుడు నువ్వొక సెలెబ్రిటీవి. 296 00:18:59,307 --> 00:19:00,892 నువ్వు ఎలా అంటే అలా జరుగుతుంది. 297 00:19:00,976 --> 00:19:02,978 కాబట్టి లోపలికి వెళ్లి 298 00:19:03,061 --> 00:19:06,565 నీ జీవిత గాథను గేము చేస్తాం అంటే ఒప్పుకోను అని చెప్పు. 299 00:19:06,648 --> 00:19:10,652 లేదా, ఒక ఆరువేల కోట్లు ఇమ్మను, అంతే. 300 00:19:12,028 --> 00:19:14,364 ఇవాళ రాత్రికి వాళ్లతో భోజనానికి వెళ్లాలంట. 301 00:19:14,447 --> 00:19:17,534 సూపర్. కాస్త ఎక్కువ వైన్ తాగు, రిలాక్స్ అవుతావు. 302 00:19:17,617 --> 00:19:18,702 ఆమాట నువ్వు అనాలి. 303 00:19:18,785 --> 00:19:21,913 నేనేమో అక్కడికి బాస్ లాగ నడవాలి, కానీ ఒక్క మంచి డ్రెస్ యే తెచ్చుకున్నాను. 304 00:19:21,997 --> 00:19:23,707 నా దగ్గర ఆత్మవిశ్వాసాన్ని చూపే బట్టలు లేవు. 305 00:19:23,790 --> 00:19:26,167 బుజ్జి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. ఖర్చు చెయ్. 306 00:19:37,929 --> 00:19:40,765 నా మీద నుండి లెగు. నీకు మతి పని చేయడం లేదా? 307 00:19:40,849 --> 00:19:42,475 అయ్యో. నేను మిమ్మల్ని చూడలేదు. 308 00:19:43,184 --> 00:19:45,270 నన్ను చూడలేదా? నేను ఇక్కడే కూర్చుని ఉన్నాను. 309 00:19:45,353 --> 00:19:46,605 నన్ను క్షమిచండి. తప్పు జరిగింది. 310 00:19:59,034 --> 00:20:00,076 సరే. 311 00:20:05,457 --> 00:20:07,000 చూసావా, వాళ్ళు ఇలాగే ఇరికిస్తారు. 312 00:20:46,873 --> 00:20:48,500 -తర్వాత. -హాయ్. 313 00:20:49,167 --> 00:20:50,961 -హే, మీ ఎంపిక బాగుంది. -ధన్యవాదాలు. 314 00:20:51,044 --> 00:20:53,338 -బిడ్డ పుట్టిన తర్వాత సరిపోతే బాగుండు. -ఏవండీ. ముందు నేను వచ్చాను. 315 00:20:53,421 --> 00:20:55,715 ఈ రంగు చాలా బాగుంది. ఎవరికైనా సరిపోతుంది. 316 00:20:57,342 --> 00:20:58,343 ఏమన్నారు? 317 00:20:58,426 --> 00:20:59,719 ధన్యవాదాలు. 318 00:21:01,930 --> 00:21:04,724 మీరు ఈ వారాంతం చాలా అందంగా ఉండబోతున్నారు. 319 00:21:04,808 --> 00:21:08,478 -మీ డెలివరీ తేదీ ఎప్పుడు? -సరే. మీరంతా ఇలా కొవ్వెక్కి ప్రవర్తించాలనుకుంటున్నారు. 320 00:21:09,271 --> 00:21:11,231 నేను ఇంకొక చోటుకు వెళ్ళాలి, లేదంటే 321 00:21:12,399 --> 00:21:16,570 నేను ఈ బట్టలకు మా వాళ్ళు ఇచ్చిన డబ్బునే ఇస్తాను. 322 00:21:44,055 --> 00:21:45,056 బ్లేక్! 323 00:21:46,224 --> 00:21:47,434 బ్లేక్! 324 00:21:47,517 --> 00:21:48,894 దేవుడా! 325 00:21:56,276 --> 00:21:57,611 బ్లేక్... ఆగు! 326 00:22:01,781 --> 00:22:02,782 ఛ. 327 00:22:02,866 --> 00:22:04,034 అయ్యో. 328 00:22:22,177 --> 00:22:24,095 సరే. నాలుగు మైళ్ళే కదా. 329 00:23:31,580 --> 00:23:33,123 డౌగ్, మనం కొంచెం మాట్లాడుకోవచ్చా? 330 00:23:34,874 --> 00:23:37,919 నేను దీని గురించి చాలా ఆలోచించాను, ఇంకా... 331 00:23:38,003 --> 00:23:39,004 ఎవరైనా ఆమెను చూసారా? 332 00:23:40,213 --> 00:23:42,132 -లేదు. -ఏంటి? 333 00:23:42,215 --> 00:23:43,383 చాలా వింతగా ఉంది. 334 00:23:45,510 --> 00:23:46,511 నేను ఇక్కడే ఉన్నాను. 335 00:23:50,181 --> 00:23:52,767 -అయితే, కార్యక్రమం మొదలెడదామా? -లేదు, నేను ఇక్కడే ఉన్నాను! 336 00:23:52,851 --> 00:23:54,477 సరే. అలాగే చేద్దాం. 337 00:23:54,561 --> 00:23:56,897 ముందు డెమో చూద్దాం. టెస్ట్ చేద్దాం, సరేనా? 338 00:23:56,980 --> 00:24:01,318 సరే, ఆమె లేకపోతే కాస్త సౌకర్యవంతంగా ఉంటుంది. 339 00:24:02,027 --> 00:24:03,695 ఎవరికీ సౌకర్యవంతంగా ఉంటుంది, ఫిష్ మ్యాన్? 340 00:24:05,697 --> 00:24:08,033 నేను మీ మాటలు వినగలను. నేను ఇక్కడే ఉన్నాను. 341 00:24:08,533 --> 00:24:09,618 సరే, అందరూ. 342 00:24:09,701 --> 00:24:12,120 మనం ఇది ఎలా ఉండబోతుందో చూద్దాం, కానీ ఒక మాట, 343 00:24:12,203 --> 00:24:15,540 చాలా గగుర్పాటు కలిగించే సన్నివేశాలు ఉంటాయి, కాబట్టి ముందుగానే వారిస్తున్నాను. 344 00:24:15,624 --> 00:24:18,418 కథను పాడు చేయకు. ఏం జరుగుతుందో చెప్పేస్తున్నావే? 345 00:24:18,501 --> 00:24:21,713 సరే. చూడు, ఆరోన్, ఇందులో సున్నితమైన అంశాలు ఉన్నాయి, 346 00:24:21,796 --> 00:24:26,760 కాబట్టి ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే మీరు చూడాల్సిన పని లేదు, గుర్తుంచుకోండి. 347 00:24:26,843 --> 00:24:29,304 ఈ అనుభూతి ఎలా ఉందో చెప్పండి. 348 00:24:29,387 --> 00:24:31,139 మనం ఏ అధ్యాయంలో మొదలుపెడదాం? 349 00:24:31,223 --> 00:24:33,475 అంటే, ఆరవ దానితో ప్రారంభిద్దాం. 350 00:24:33,558 --> 00:24:36,311 అదే పెద్దది. 351 00:24:36,394 --> 00:24:39,064 ఇక కథను మొదలుపెడదాం అయితే. 352 00:24:39,773 --> 00:24:40,982 వావ్. 353 00:24:41,733 --> 00:24:42,734 మొదలైంది. 354 00:24:44,778 --> 00:24:46,279 అయ్య బాబోయ్. 355 00:24:53,912 --> 00:24:55,080 ఇది చాలా గొప్పగా ఉంది. 356 00:25:09,844 --> 00:25:10,845 ఎక్కడ... 357 00:25:24,192 --> 00:25:25,318 నాన్నా? 358 00:25:26,444 --> 00:25:27,696 ఓరి, దేవుడా. 359 00:25:39,165 --> 00:25:40,208 హే, వాండా. 360 00:25:40,292 --> 00:25:41,418 హాయ్, మిస్టర్ డి! 361 00:25:41,918 --> 00:25:45,630 కార్ల్. మిమ్మల్ని ఈ మధ్య చూడలేదు. బాగానే ఉన్నారా? 362 00:25:45,714 --> 00:25:47,674 తెలిసిందే కదా, ఏదో అలా ఉన్నాను. 363 00:25:48,300 --> 00:25:49,384 ఓరి, దేవుడా. 364 00:25:49,968 --> 00:25:51,887 వద్దు, వద్దు, వద్దు. 365 00:25:54,431 --> 00:25:56,099 న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ 366 00:25:56,182 --> 00:25:57,183 హే, హే. 367 00:25:57,267 --> 00:25:59,144 -లేనోక్స్ లో దొంగతనమైందన్నారు. -నాన్నా, వద్దు. 368 00:25:59,227 --> 00:26:01,730 -అతని దగ్గర ఆయుధం ఉంది. ఐడి చూపండి. -లేదు, లేదు. ఒక్క నిమిషం... 369 00:26:01,813 --> 00:26:03,607 -అది ఈయన కాదు! -వదలండి! 370 00:26:03,690 --> 00:26:05,358 -అతను నాకు తెలుసు. -వదిలేయండి! 371 00:26:06,234 --> 00:26:07,235 నాన్నా! 372 00:26:07,319 --> 00:26:08,778 -ఇది నా హక్కుకి భంగం. -హే! 373 00:26:08,862 --> 00:26:10,822 -నేనేం తప్పు చేయలేదు! -హే! అతన్ని వదులు! 374 00:26:10,906 --> 00:26:12,991 ఆమెను వదలండి! ఆమెను వదలండి! 375 00:26:13,074 --> 00:26:16,161 లెగు, పిల్లా. బుజ్జి! బంగారం! 376 00:26:17,120 --> 00:26:19,789 -లేదు, ఆమెను వదలండి! -ఆయన నాకు తెలుసు! అది... 377 00:26:20,749 --> 00:26:23,209 చూడండి. నాకు నా హక్కులు తెలుసు. ఇది తప్పు. 378 00:26:23,293 --> 00:26:24,836 అతను నాకు తెలుసు! 379 00:26:28,924 --> 00:26:30,926 ఓయ్, అలా చీకటిగా ఎందుకు అయింది? 380 00:26:31,551 --> 00:26:33,345 అప్పుడే ఆమె స్పృహ కోల్పోయింది. 381 00:26:35,055 --> 00:26:37,891 అవును. తర్వాత ఆమెకు ఏమైంది? 382 00:26:39,142 --> 00:26:41,144 ఆమె టెన్షన్ తో కూలిపోతుంది. 383 00:26:41,811 --> 00:26:43,605 తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్లారు. 384 00:26:49,236 --> 00:26:50,445 చాలా వింతగా ఉంది. 385 00:27:05,252 --> 00:27:06,253 వాండా? 386 00:27:10,215 --> 00:27:11,675 నేను నీకు కనిపిస్తున్నానా? 387 00:27:14,511 --> 00:27:15,512 అవును. 388 00:27:21,851 --> 00:27:23,186 నేను కూర్చోవచ్చా? 389 00:27:27,148 --> 00:27:28,608 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 390 00:27:31,444 --> 00:27:32,445 బాగానే ఉన్నావా? 391 00:27:39,578 --> 00:27:40,745 లేదు. 392 00:27:47,377 --> 00:27:48,712 నేను ఏంటో నాకే తెలియడం లేదు. 393 00:28:03,727 --> 00:28:04,978 అవును, నీకు తెలుసు. 394 00:28:25,707 --> 00:28:26,750 ఒక మాట చెప్పనా? 395 00:28:30,462 --> 00:28:31,546 ఏమైనా కానివ్వు. 396 00:28:38,011 --> 00:28:39,554 నేను మళ్ళీ లోపలికి వెళ్తాను. 397 00:28:56,446 --> 00:28:58,365 సిసిలియా ఆహ్రెన్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 398 00:30:02,429 --> 00:30:04,431 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్