1 00:00:18,478 --> 00:00:22,107 తన చర్మం మీద కొరికిన గాట్లు కనుగొన్న మహిళ 2 00:00:24,985 --> 00:00:26,987 బేబీ, ఇక్కడ చాలామంది తెల్ల వాళ్ళు ఉన్నారు, 3 00:00:27,070 --> 00:00:28,613 బహుశా అందుకే బిడ్డ బయటకు రాను అంటుంది ఏమో. 4 00:00:28,697 --> 00:00:30,198 చాలా మంది తెల్ల వాళ్ళా? 5 00:00:30,282 --> 00:00:31,825 తనకు డాక్టర్ విలియమ్స్ గారు అంటే చాలా ఇష్టం. 6 00:00:31,908 --> 00:00:33,410 కాస్త బిడ్డ మీద దృష్టిపెడదాం. 7 00:00:34,286 --> 00:00:36,997 మీరు ఊపిరి బాగా తీసుకుంటుండాలి, యాంబియా. 8 00:00:37,080 --> 00:00:38,415 ఆంబియా. 9 00:00:38,498 --> 00:00:41,334 -దీర్ఘంగా శ్వాస తీసుకోండి. -కానివ్వు, నువ్వు చేయగలవు. 10 00:00:41,418 --> 00:00:44,296 -అంతే. ఒకటి. రెండు. -కానివ్వు. రెండు. అంతే. 11 00:00:44,379 --> 00:00:47,173 -మూడు. అంతే. నాలుగు. -బాగా చేస్తున్నావు. అంతే. 12 00:00:47,257 --> 00:00:48,967 -అయిదు. -తొయ్యి. తొయ్యి. 13 00:00:49,050 --> 00:00:53,972 ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది. 14 00:00:59,936 --> 00:01:02,856 ఓరి, దేవుడా. అయిపొయింది. మనకు బిడ్డ పుట్టేసింది. 15 00:01:02,939 --> 00:01:07,068 -ఈ అందమైన, ఆరోగ్యంగా ఉన్న బిడ్డను చూడండి! -చూడు, అమ్మ! 16 00:01:07,152 --> 00:01:08,570 ఇదుగో, తల్లి. 17 00:01:08,653 --> 00:01:10,447 -ఇక బిడ్డను శుభ్రం చేద్దాం. -బాగా చేసావు, తల్లి. 18 00:01:12,782 --> 00:01:15,035 నేను అక్కడికి వస్తాను. బిడ్డ ఎలా ఉంది? 19 00:01:15,118 --> 00:01:17,329 -ఇంకొక్క విషయం. -వీడిని చూడండి. 20 00:01:17,412 --> 00:01:19,164 -అలాగే... -వీడు ఎంత అందంగా ఉన్నాడో. 21 00:01:19,247 --> 00:01:21,917 ఏమాత్రం చీలిక లేదు. బాగా చేసావు, తల్లి. 22 00:01:22,667 --> 00:01:25,212 అర్ధరాత్రి దాటిన తర్వాత కుట్లు వేయడం నాకు నచ్చదు, కాబట్టి ధన్యవాదాలు. 23 00:01:25,879 --> 00:01:26,880 ఇక పూర్తయినట్టే. 24 00:01:27,672 --> 00:01:30,258 -ఏమైనా పేరు అనుకున్నారా? -ప్రస్తుతానికి ఇద్దరికీ నచ్చింది దొరకలేదు. 25 00:01:34,930 --> 00:01:36,097 నాకు మళ్ళీ నొప్పి వస్తుంది. 26 00:01:36,181 --> 00:01:37,766 వీడిని చూడండి. ఎంత అందంగా ఉన్నాడో. 27 00:01:37,849 --> 00:01:39,434 ఏమండీ? 28 00:01:39,517 --> 00:01:41,895 మీకు ఇచ్చిన మందు కొన్ని గంటలు పనిచేస్తుంది. 29 00:01:42,729 --> 00:01:46,358 -తిమ్మిరి ఎక్కినట్టు ఉందా? -లేదు, నొప్పి వస్తుంది. 30 00:01:46,441 --> 00:01:48,860 అంటే, కొన్నిసార్లు హార్మోన్ల కారణంగా అలా అనిపించవచ్చు. 31 00:01:48,944 --> 00:01:51,112 లేదు, లేదు, నేను చెప్తున్నా కదా, ఏదో తేడాగా ఉంది. 32 00:01:51,196 --> 00:01:52,364 కాస్త రిలాక్స్ అవ్వండి. 33 00:01:52,948 --> 00:01:54,157 -గ్రెగ్. -నేను ఫోటో తీస్తున్నాను. 34 00:01:54,241 --> 00:01:56,493 -వీడి కాళ్ళు చాలా అందంగా ఉన్నాయి. -ప్లీజ్. ప్లీజ్. ప్లీజ్. 35 00:01:57,661 --> 00:01:59,162 హే, డాక్టర్, ఇక్కడ చాలా రక్తం వస్తుంది. 36 00:01:59,246 --> 00:02:01,289 ఏమండీ, మీరు... మీరు వచ్చి ఇది చూడాలి. 37 00:02:01,373 --> 00:02:02,791 ఆ రక్త పాతం ఆగదు, అంతేనా? 38 00:02:02,874 --> 00:02:04,334 ఆమె బీపీ పడిపోతుంది. 39 00:02:05,335 --> 00:02:08,045 ప్రసవం తర్వాత ఏర్పడిన తీవ్ర సమస్య చికిత్సకు తీసుకొస్తున్నాం అని చెప్పండి. 40 00:02:08,129 --> 00:02:09,798 -ఏమైంది? -తీవ్ర సమస్య అంటే? 41 00:02:09,881 --> 00:02:12,300 మీకు రక్త స్రావం అవుతుంది, వెంటనే దాన్ని కంట్రోల్ లోకి తీసుకురావాలి. 42 00:02:12,384 --> 00:02:14,094 ఏదో తేడాగా ఉందని ముందే చెప్పా కదా. 43 00:02:15,053 --> 00:02:16,304 ఆమెను ఇప్పుడే తీసుకెళ్లాలా? 44 00:02:16,388 --> 00:02:18,223 నాకు నా బిడ్డని వదిలి వెళ్లాలని లేదు. 45 00:02:18,306 --> 00:02:20,058 -సరే, పదండి. -అంతా సిద్ధం. 46 00:02:20,141 --> 00:02:22,269 -మూడు, రెండు, ఒకటి. -తన కళ్ళు అలా అవుతున్నాయి ఎందుకు? 47 00:02:22,352 --> 00:02:23,770 ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పగలరా? 48 00:02:23,853 --> 00:02:25,146 హాళ్ళలో దారి ఏర్పరుస్తున్నాం. 49 00:02:34,281 --> 00:02:35,865 హాయ్. 50 00:02:36,741 --> 00:02:40,453 గుడ్ మార్కింగ్. హాయ్. 51 00:02:41,121 --> 00:02:42,581 ఎంత అందంగా ఉన్నావో. 52 00:02:43,582 --> 00:02:45,292 అవును, ఇక నీ రోజును మొదలుపెట్టడానికి సిద్ధమా? 53 00:02:46,543 --> 00:02:49,421 బాగుంది. సూపర్. 54 00:02:50,338 --> 00:02:53,550 సరే. నువ్వు ఏం చేసావో చూద్దాం. 55 00:02:54,968 --> 00:02:57,262 బాగుంది. రాత్రి అంతా బాగా పడుకున్నట్టు ఉన్నావు కదా? 56 00:02:58,096 --> 00:02:59,764 ఇవాళ చలాకీగా ఉన్నావు. 57 00:03:02,893 --> 00:03:04,477 టిఫిన్ కి దోశలు తింటావా? 58 00:03:04,561 --> 00:03:06,855 -అవును. -అవునా? సరే. 59 00:03:09,316 --> 00:03:12,569 చూడు. మాములు బట్టలు వేసుకున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావనే విషయాన్నే మార్చిపోయా. 60 00:03:12,652 --> 00:03:15,614 నేను కూడా. ఈ స్కర్ట్ కాస్త బిగుతుగా ఉంది, కానీ ఎవరూ గమనించకూడదని కోరుకుంటున్నాను. 61 00:03:15,697 --> 00:03:17,157 -చాలా బాగుంది. బిడ్డను చూసుకుంటావా? -హలో. 62 00:03:17,240 --> 00:03:18,491 హాయ్. అవును. అవును. 63 00:03:19,075 --> 00:03:20,660 అవును, అవును. 64 00:03:20,744 --> 00:03:22,537 -అంతే, అంతే. -అమ్మా, నన్ను కూడా ఎత్తుకో. 65 00:03:22,621 --> 00:03:24,873 నా వల్ల కాదు, బుజ్జి. తమ్ముడికి బువ్వ పెట్టాలి, సరేనా? 66 00:03:24,956 --> 00:03:26,333 అయితే నన్ను స్కూల్ దగ్గర దించుతావా? 67 00:03:26,416 --> 00:03:27,959 ఇవాళ నాన్న నిన్ను స్కూల్ దగ్గర దించుతారు. 68 00:03:28,043 --> 00:03:29,753 కాను నన్ను నువ్వే దించాలి. 69 00:03:30,503 --> 00:03:32,672 ఇవాళ అమ్మ ఆఫీసుకు మొదటిసారి వెళ్తుంది, కాబట్టి లేట్ గా వెళ్ళకూడదు. 70 00:03:32,756 --> 00:03:34,424 కానీ నన్ను నువ్వే దించాలి. 71 00:03:34,507 --> 00:03:37,177 ఈ వారం అమ్మ ఆఫీసుకు వెళ్లాలని మాట్లాడుకున్నాం, గుర్తుందా? 72 00:03:37,260 --> 00:03:39,262 కానీ నువ్వు ఆఫీసుకు వెళ్లొద్దు. వెళ్ళకు. 73 00:03:39,846 --> 00:03:41,556 హే. నేను నీకు వద్దా, బుజ్జి? 74 00:03:41,640 --> 00:03:43,099 -కాస్త ఎత్తుకుంటావా? సరే. -సరే, నేను తీసుకుంటా. 75 00:03:43,183 --> 00:03:44,267 ఇదుగో. అంతే. 76 00:03:44,351 --> 00:03:46,102 -సరే. పదా, బంగారం. -సరే. హే. పైకి లెగు. 77 00:03:46,186 --> 00:03:47,687 -రా, బుజ్జి. -ఇలా రా. 78 00:03:48,230 --> 00:03:49,981 సరే. సరే. 79 00:03:50,065 --> 00:03:54,486 ఇవాళ నేను నిన్ను పడుకోపెడతాను, సరేనా? 80 00:03:54,569 --> 00:03:57,614 అలాగే నీకోసం అయిదు పుస్తకాలు చదువుతా. ఏమంటావు? 81 00:03:57,697 --> 00:03:59,407 సరేనా? వెళ్ళు. రెడీ అవ్వు. 82 00:04:01,868 --> 00:04:04,704 పడుకునేటప్పుడు కథలు చెప్తా అని అనడం రిస్క్ ఏమో. 83 00:04:04,788 --> 00:04:06,706 పెద్దగా పని ఉండదని చెప్పారులే, కాబట్టి త్వరగానే వచ్చేస్తా. 84 00:04:06,790 --> 00:04:09,459 ఇంతా బాగానే ఉంటుంది. నా పనులు అప్పజెప్పడానికి నాకొక బృందమే ఉంది, 85 00:04:09,542 --> 00:04:12,087 అలాగే నేను కనీసం రెండు నెలల వరకు ప్రయాణించలేనని వాళ్లకు తెలుసు. 86 00:04:12,170 --> 00:04:13,755 -నేను హ్యాండిల్ చేయగలనని నీకు తెలుసు కదా? -అవును. 87 00:04:13,838 --> 00:04:15,840 నేను వెబ్ సైట్ లో ఇంట్లో పెట్టుకోవడానికి బిడ్డను వెతికా. 88 00:04:16,423 --> 00:04:18,175 అంటే ఇప్పుడు నేను మూడవ బిడ్డను కూడా చూసుకోవాలా? 89 00:04:18,259 --> 00:04:19,678 బిడ్డ అంటే చిన్న బిడ్డ కాదు. టీనేజీ పిల్ల. 90 00:04:19,761 --> 00:04:22,472 ఆయాని పెట్టుకోవడం కంటే తక్కువ ఖర్చు, అలాగే అన్ని తెలిసిన మనిషి. 91 00:04:22,556 --> 00:04:24,766 నా పెటర్నిటీ సెలవులను పాడు చేయాలనీ ఉందా ఏంటి? 92 00:04:24,849 --> 00:04:26,977 మన బుడ్డోడితో సమయం గడపడానికి తహతహలాడుతున్నాను. 93 00:04:27,060 --> 00:04:29,312 క్రితం సారి జోయితో గడపడానికి ఎలాగూ కుదరలేదు, ఈ సారయినా వదిలేయ్. 94 00:04:30,939 --> 00:04:31,982 సరే. అలాగే. 95 00:04:33,358 --> 00:04:35,569 ఏ సమయానికి ఏం చేయాలని ఫ్రిడ్జ్ పై రాసా. దాన్ని ఫాలో అవ్వు. 96 00:04:35,652 --> 00:04:38,572 సంతోషం. లేదంటే బిడ్డతో సినిమాలకు వెళ్దాం అనుకున్నాను. 97 00:04:38,655 --> 00:04:41,199 బుజ్జి, నేను చూసుకోగలను. ఇదేమీ నాకు మొదటిసారి కాదు. 98 00:04:41,992 --> 00:04:42,993 సరే. 99 00:04:43,076 --> 00:04:47,831 అలాగే, స్కూల్ కి నైట్ దుస్తులలో వెళ్తానని జోయి పట్టుపడితే అలాగే వెళ్లనివ్వు. నేనేం పట్టించుకోను. 100 00:04:47,914 --> 00:04:50,292 అవునా? అలాంటి టెర్రరిస్టు డిమాండ్లకు మనం ఒప్పుకోము అన్నావు మరి? 101 00:04:50,375 --> 00:04:52,419 కానీ ఈ బుల్లి టెర్రరిస్టు ఇప్పటికే నేను ఆఫీసుకు వెళ్తున్నానని ఏడుస్తుంది, 102 00:04:52,502 --> 00:04:55,881 కాబట్టి దాన్ని శాంతపరచడానికి అదొక్కటే మార్గం అయితే, ఒప్పుకోవడంలో తప్పేం లేదు. 103 00:04:55,964 --> 00:04:58,341 ఏం... ఎక్కడ ఉంది... ఛ. 104 00:04:58,425 --> 00:05:00,093 -ఎప్పుడు కావాలన్నా... -ఏంటి? 105 00:05:00,969 --> 00:05:03,096 ...ఈ చిన్నది కనిపించడం లేదు. ఎక్కడ ఉంది? 106 00:05:03,972 --> 00:05:04,973 ఇదుగో. 107 00:05:07,225 --> 00:05:09,519 -అలాగే, నువ్వు చాలా అందంగా ఉన్నావు. -సరే. 108 00:05:11,980 --> 00:05:13,231 ధన్యవాదాలు. 109 00:05:13,315 --> 00:05:14,316 బాగా ఎంజాయ్ చెయ్. 110 00:05:14,816 --> 00:05:17,235 ప్రయత్నిస్తా. ప్రయత్నిస్తా. 111 00:05:17,319 --> 00:05:18,153 లేమాన్ కాపిటల్ గ్రూప్ 112 00:05:18,236 --> 00:05:21,197 చాలా బాగుంది, నిద్ర దొరకని అమ్మను తీసుకొచ్చి పరుపుల వ్యవహారాలు చూడమంటున్నారు. 113 00:05:21,781 --> 00:05:22,782 జోక్ బాగుంది. 114 00:05:22,866 --> 00:05:25,327 మన లాభాలు, రెవెన్యూ తగ్గాయి, కానీ, ఎప్పటిలాగే, ఎందుకో ఎవడికీ తెలీదు. 115 00:05:25,410 --> 00:05:27,704 -సరే. -హే, తిరిగి స్వగతం. 116 00:05:27,787 --> 00:05:30,832 ఓహ్, ధన్యవాదాలు, స్టాన్. నువ్వు పంపిన అందమైన పువ్వులకు ధన్యవాదాలు. 117 00:05:30,916 --> 00:05:32,626 పిల్లల్ని చూసుకుంటూ ప్రైవేట్ ఈక్విటీ వ్యవహారాలు నడుపుతున్నావు. 118 00:05:33,209 --> 00:05:35,921 దేవుడా. మీ ఆడవారు వీటిని ఎలా మేనేజ్ చేయగలరో అస్సలు అర్థమే కాదు. 119 00:05:36,004 --> 00:05:38,715 మంత్రాలు వేసి మేనేజ్ చేస్తాం. 120 00:05:38,798 --> 00:05:42,636 సరేలే, కానీ నువ్వు లేనప్పుడు మీ బృందం వారు బాగానే మేనేజ్ చేశారు. 121 00:05:42,719 --> 00:05:47,057 అలాగే, మీ రాడ్ని అనుకున్నదానికంటే చాలా బాగా పనిచేసాడు. 122 00:05:48,016 --> 00:05:49,434 ధన్యవాదాలు, స్టాన్. 123 00:05:49,517 --> 00:05:50,518 -సరే. -ఇక వెళ్తాను, బాయ్. 124 00:05:50,602 --> 00:05:52,437 -బాయ్. -జాగ్రత్తగా ఉండు. 125 00:05:52,520 --> 00:05:54,231 "అనుకున్నదానికంటే చాలా బాగా చేసాడా." 126 00:05:54,314 --> 00:05:56,733 అవును, మెచ్చుకున్నట్టు నటిస్తూ చేసే అవమానాలు నాకు చాలా ఇష్టంలే. 127 00:05:56,816 --> 00:05:59,152 మనం ఇప్పుడు సీఈఓతో మాట్లాడుతుండాలి. అతను ఎక్కడ? 128 00:05:59,236 --> 00:06:00,528 నార్త్ కరోలినాలో ట్రినిటీ దగ్గర. 129 00:06:00,612 --> 00:06:02,572 అవును, బిడ్డతో ఇంకొంత కాలం ఉండాలా 130 00:06:02,656 --> 00:06:06,201 లేక నీకు వీలవుతుందో లేదో తెలుసుకోవడానికి మేము ఎదురు చూస్తున్నాం. 131 00:06:07,077 --> 00:06:08,161 క్షమించాలి, ఇప్పుడు సమయం పది. 132 00:06:09,537 --> 00:06:10,997 సరే. అందరూ బయటకు వెళ్ళండి. పాలు తియ్యాలి. 133 00:06:11,081 --> 00:06:13,083 ఇక్కడే చేయొచ్చు కదా. నా భార్య చేయడం ఇప్పటికే చాలాసార్లు చూసా. 134 00:06:13,166 --> 00:06:15,919 రాడ్ని, నీకు అది చూపించాలి అనుకుంటే ఇప్పటికీ చూపించేదాన్ని. 135 00:06:16,878 --> 00:06:19,214 అంటే మేము అందరం ఎప్పటికైనా నువ్వు పాలు తీయడం చూడాల్సిందే కదా? 136 00:07:14,811 --> 00:07:19,274 -"ఆ దురదృష్ట కుక్క పేరు..." -"...దురదృష్ట కుక్క పేరు..." 137 00:07:19,357 --> 00:07:21,526 -"బి. ఆపై..." -"ఆపై." 138 00:07:21,610 --> 00:07:22,777 హాయ్. 139 00:07:22,861 --> 00:07:24,070 -హే. చూడు. -అమ్మా. 140 00:07:24,154 --> 00:07:27,032 -హే. ఇదుగో. -నీకోసం పడుకోలేదు. కానీ హార్వీ పడుకునిపోయాడు. 141 00:07:27,115 --> 00:07:28,700 నన్ను క్షమించు. నేను... 142 00:07:28,783 --> 00:07:31,536 ముందే రావడానికి ప్రయత్నించా, కానీ అనుకోకుండా కొన్ని కాన్ఫరెన్స్ మీటింగ్లు 143 00:07:31,620 --> 00:07:33,455 -ఏర్పడ్డాయి. తప్పలేదు. -పర్లేదులే. 144 00:07:33,538 --> 00:07:36,833 హే, ఇవాళ ఎలా గడిచింది? ఓరి, నాయనో. 145 00:07:37,334 --> 00:07:39,211 నాన్న స్కూల్ నుండి త్వరగా తీసుకొచ్చారు. 146 00:07:39,294 --> 00:07:40,420 అవును. మిస్ మోలి ఫోన్ చేసింది. 147 00:07:40,503 --> 00:07:43,965 -అప్పటికే గంటకు పైగా ఏడుస్తూ కూర్చుంది అంట. -జోయి. 148 00:07:44,049 --> 00:07:47,302 అలాగే భోజనం చేసేటప్పుడు తమ్ముడి మీద దారుణంగా విరుచుకుపడింది. 149 00:07:48,094 --> 00:07:49,930 లేచాడు చూడు, వాడు కూడా చెప్తాడు. 150 00:07:50,013 --> 00:07:51,056 నేను వచ్చినట్టు తెలుస్తుందా ఏంటి? 151 00:07:51,932 --> 00:07:52,974 హే, ఇలా రా. 152 00:07:54,893 --> 00:07:57,354 నాన్న నీకు కథ చెప్తారు, ఈ లోగా నేను హార్వీకి 153 00:07:57,437 --> 00:07:59,522 బువ్వ ఇచ్చాక నీకు గుడ్ నైట్ చెప్పడానికి వస్తాను, సరేనా? 154 00:07:59,606 --> 00:08:00,607 సరేనా? 155 00:08:01,316 --> 00:08:05,695 నువ్వు ఇంటికి వచ్చినప్పుడు, పరిస్థితులను చక్కదిద్దాలి, ఇంకా పాడు చేయకూడదు. 156 00:08:34,640 --> 00:08:37,435 కాస్త నా స్థనం మీద వచ్చిన ఈ దద్దురు ఏమిటో చూస్తావా, ప్లీజ్? 157 00:08:37,519 --> 00:08:39,688 నువ్వు కావాలనే మూడ్ పాడుచేయాలని చూస్తున్నావా? 158 00:08:39,770 --> 00:08:41,773 లేదు, ఒక్కసారి చూడొచ్చు కదా? చూడు. 159 00:08:43,233 --> 00:08:44,234 సరే. 160 00:08:45,777 --> 00:08:49,614 మసూచి అయ్యుంటుందా? లేదు... స్తనాల మీద మసూచి రాకూడదు, అవునా? 161 00:08:49,698 --> 00:08:53,243 లేదు, అది వీపు మీద వస్తుంది. స్తనాల మీద కాదు. 162 00:08:53,326 --> 00:08:55,829 సరే, బహుశా ఒకవేళ... ఒకవేళ... హార్వీ నుండి వచ్చి ఉంటుందా? 163 00:08:55,912 --> 00:08:57,581 కానీ వాడు కొరికి ఉంటే నాకు తెలిసేది. 164 00:08:57,664 --> 00:08:58,748 -అవును. -వాడికి పళ్ళు వస్తున్నాయని చెప్పావు కదా. 165 00:08:58,832 --> 00:09:00,000 -వాడికి పళ్ళు వస్తున్నాయ్, అవునా? -సరే, చూడు, 166 00:09:00,083 --> 00:09:03,670 నీతో కలిసి ఈ డిటెక్టివ్ ఆట ఆడాలని నాకు కూడా ఉంది, కానీ ఇంకొక పది నిమిషాల కంటే నువ్వు మేల్కొని ఉండలేవు. 167 00:09:04,462 --> 00:09:07,841 మరి, ఆ కొంత సేపు కూడా నీ దద్దుర్లను చూసుకుంటే గడుపుదాం అంటావా? 168 00:09:07,924 --> 00:09:09,092 -లేదు. -అవునా? 169 00:09:09,175 --> 00:09:10,260 లేదు, నాకు అలా గడపాలని లేదు. 170 00:09:12,679 --> 00:09:14,264 -మనం ఏం చేస్తూ ఆగాము? -ఇది బాగుంది. 171 00:09:31,823 --> 00:09:34,576 అమ్మా, నాకు ఒంటరిగా అనిపిస్తుంది. వచ్చి నాతొ పడుకో. 172 00:09:35,827 --> 00:09:37,203 నువ్వు దాన్ని పడుకోబెట్టాను అన్నావు. 173 00:09:37,287 --> 00:09:38,288 అవును. 174 00:09:41,166 --> 00:09:42,167 సరే. 175 00:09:42,250 --> 00:09:43,251 థాంక్స్. 176 00:09:49,674 --> 00:09:52,135 మిగతా అమ్మలలాగా నువ్వు ఇంట్లోనే ఉండవెందుకు? 177 00:09:52,219 --> 00:09:56,514 ఎందుకంటే, అందరు అమ్మలూ ఒకేలా ఉండరు. 178 00:09:59,267 --> 00:10:00,602 బుజ్జి, ఏం చేస్తున్నావు? 179 00:10:01,228 --> 00:10:02,604 నాకు నిన్ను పట్టుకోవాలని ఉంది. 180 00:10:02,687 --> 00:10:03,939 సరే, నన్ను పట్టుకొనే ఉన్నావు కదా. 181 00:10:04,022 --> 00:10:06,191 నాకు నీ చేతి చర్మాన్ని పట్టుకోవాలని ఉంది. 182 00:10:08,443 --> 00:10:09,444 సరే. 183 00:10:24,834 --> 00:10:26,836 మన నికర అంతర్గత ఆదాయం బాగుంది, రిస్క్ పెద్దగా లేదు. 184 00:10:26,920 --> 00:10:29,089 రానున్న అయిదు ఏండ్లలో పూర్తి పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది. 185 00:10:29,172 --> 00:10:31,341 ఇక, మీ డాక్యుమెంట్ లో ఉన్న మిగతా మూడు పేజీలలో 186 00:10:31,424 --> 00:10:33,301 కొన్ని కొలమానాలను రకరకాల ఇన్ఫోగ్రాఫిక్ లతో చేసి ఉంచాను 187 00:10:33,385 --> 00:10:35,720 అందుకు ముఖ్య కారణం, ఈ మధ్యనే గూగుల్ ఛార్ట్స్ వాడడం తెలిసింది. వినయ్ కె థాంక్స్ చెప్పాలి. 188 00:10:35,804 --> 00:10:36,930 నాలుగు ఏండ్ల బిడ్డ కొరకడం 189 00:10:37,013 --> 00:10:38,807 "ఏదో కుక్క ఆత్మ ఆవహించినట్టే!" 190 00:10:38,890 --> 00:10:40,684 ...కానీ అదనపు ద్రవ్యత ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది, 191 00:10:40,767 --> 00:10:43,019 కనీసం 1.2 బిలియన్ డాలర్ల వరకు. 192 00:10:43,520 --> 00:10:46,189 రెండవ ఫండ్ విషయానికి వద్దాం. 193 00:10:48,149 --> 00:10:49,317 ఆంబియా. 194 00:10:50,026 --> 00:10:52,237 రెండవ ఫండ్ గురించి ఏమైనా మాట్లాడాలి అనుకుంటున్నావా? 195 00:10:53,530 --> 00:10:54,531 అవును. 196 00:10:55,532 --> 00:10:56,825 అవును, మాట్లాడతాను. 197 00:10:58,451 --> 00:11:01,121 మన పురోగతి ప్రోత్సహకారంగా ఉంది. 198 00:11:01,204 --> 00:11:02,956 నువ్వు కారు ఏ సమయానికి ఎక్కుతావు? 199 00:11:03,039 --> 00:11:05,709 -ఉదయం 3:30కి. -ఆ తర్వాత వెళ్లే ఫ్లైట్ ఏమీ లేదా? 200 00:11:05,792 --> 00:11:07,586 అంటే, అందరూ నిన్నే వెళ్లిపోయారు. 201 00:11:07,669 --> 00:11:10,589 రెండు రాత్రులు పిల్లల్ని వదలడం ఇష్టం లేక నేనే వెళ్ళలేదు, 202 00:11:10,672 --> 00:11:14,175 అందుకని ముందుగా దొరికే విమానం... 203 00:11:14,259 --> 00:11:16,595 ఓహ్, ఛ. ఇలా చూడు. 204 00:11:18,263 --> 00:11:21,016 హే, నీతో కొన్ని మందులు తీసుకెళ్తే మంచిదేమో? 205 00:11:21,600 --> 00:11:23,643 కుదరదు. బిడ్డకి పాలిస్తున్నాను కదా. 206 00:11:23,727 --> 00:11:25,812 జోక్ చేశా. చిన్న జోక్ చేశా. 207 00:11:25,896 --> 00:11:28,148 అదేదో ఉంది కదా? ఆ పంప్ చేసి బాటిల్లో పోసేది, దాన్ని వాడొచ్చు కదా? 208 00:11:28,231 --> 00:11:30,275 ఏంటి? ట్రిప్ కి వెళ్తున్నాను కదా అని నా పాలను పారేయలేను కదా. 209 00:11:30,358 --> 00:11:33,486 నన్ను... నన్ను క్షమించు. నాకు ప్రయాణించడం అస్సలు నచ్చదు. 210 00:11:33,570 --> 00:11:37,616 మరొక రెండు నెలల వరకు నేను ఎక్కడికీ ప్రయాణించను అని చెప్పాను. 211 00:11:38,366 --> 00:11:42,954 కానీ ఇప్పుడు, ఏమైనా అన్నానంటే, బలహీనురాలిలా చూస్తారు. 212 00:11:43,705 --> 00:11:46,583 హే, నువ్వు వెనక్కి వచ్చాకా, బయటకు వెళ్దామా? పిల్లల్ని చూసుకోవడానికి ఎవరినైనా పిలుద్దాం. 213 00:11:46,666 --> 00:11:48,251 కాస్త అలా వెళ్తే ఇద్దరికీ మంచిది. 214 00:11:48,335 --> 00:11:51,796 వినడానికైతే, బాగానే ఉంది. 215 00:11:51,880 --> 00:11:52,881 వినడానికి మాత్రమే. 216 00:11:53,465 --> 00:11:56,968 లేదా భోజనం మానేసి, నేరుగా దంపతుల థెరపీకి వెళదాం, 217 00:11:57,052 --> 00:11:58,345 ఎప్పటిలాగే బాగుంటుంది. 218 00:12:01,431 --> 00:12:04,392 మన పరుపు కోసం క్యారీ 7000 డాలర్లు చెల్లించింది. 219 00:12:04,476 --> 00:12:06,770 -బాబోయ్. -ఓహ్, అవును, ముందు నాకు కూడా కోపం వచ్చింది. 220 00:12:06,853 --> 00:12:09,856 కానీ దాని మీద మేమిద్దరం, ఇంకా మా పిల్లలు కూడా ఇబ్బంది లేకుండా పడుకోగలం అని తెలిసాకా... 221 00:12:09,940 --> 00:12:12,484 అంటే, అవునులే. ఒక్కొక్కరికి కొనే దాంతో పోల్చితే అప్పుడు చాలా తగ్గుతుంది. 222 00:12:16,279 --> 00:12:17,489 డోజ్ ఎన్ డ్రీమ్ చెల్లింపు తక్కువ, చక్కని నిద్ర ఎక్కువ! 223 00:12:17,572 --> 00:12:22,410 ఇక్కడ చూస్తుంటే, 1955లోని షాపులా ఉంది, 224 00:12:22,494 --> 00:12:24,663 అలాగే, వీరి పరుపులను నల్లవారు కొనరు, 225 00:12:24,746 --> 00:12:27,290 ఇంకా వీళ్ళ దగ్గర కొనే తెల్ల మహిళలు అలాంటి సిల్క్ పైజామాలు వేసుకుంటారు కానీ 226 00:12:27,374 --> 00:12:28,708 పరుపును సర్దడం రాదు అన్నట్టు ఉంది. 227 00:12:28,792 --> 00:12:32,587 సరే, కానీ ఒకటి గుర్తుంచుకో, 228 00:12:32,671 --> 00:12:35,382 వాళ్ళ చెత్త మార్కెటింగ్ విధానం గురించి ఎవరైనా ఏమైనా అంటే పాల్ తట్టుకోలేడు అంట. 229 00:12:35,465 --> 00:12:36,967 ఇవాళ ఉదయమే ఫోన్ చేసి చెప్పాడు. 230 00:12:37,050 --> 00:12:40,011 ఆ విషయం నాకు కదా చెప్పాలి, ఇకపై ఎవరైనా ఫోన్ చేస్తే, వెంటనే నాకు చెప్పమను. 231 00:12:40,095 --> 00:12:43,390 ఊరికే ఇలా అసూయ పడకు. మన సీఈఓతో మాట్లాడడానికి నీకు కూడా అవకాశం వస్తుంది. 232 00:12:43,473 --> 00:12:45,183 చూడు, భోజనం దగ్గర ఇద్దరం కలిసి మాట్లాడదాం. 233 00:12:45,267 --> 00:12:47,352 -సరే. నువ్వు ఎలా అంటే అలాగే. -కానీ నాకు ఒక చిన్న సహాయం చేయగలవా? 234 00:12:47,435 --> 00:12:48,895 భోజనానికి వచ్చే ముందు ఏమైనా తినిరా. 235 00:12:49,563 --> 00:12:51,773 మనం బిజినెస్ లంచ్ కి వెళ్తున్నాం, విందు భోజనానికి కాదు. 236 00:12:51,856 --> 00:12:53,233 -ఏంటి... నేను సరదాగా ఉంటా. -నీ మంచికే చెప్తున్నా. 237 00:12:53,316 --> 00:12:55,777 -అదే నా ప్రత్యేకత. -నేను గమనించింది చెప్తున్నాను. 238 00:12:55,860 --> 00:12:58,154 ఏదొకటిలే, నేనైతే ఇవాళ జపనీస్ విస్కీ తీసుకొని వస్తున్నాను... 239 00:12:58,238 --> 00:13:01,032 -నేను కాకపోతే, ఈ మాట నీతో ఎవరూ చెప్పారు. -...అక్కడ అలాంటిది కచ్చితంగా ఉండదు. 240 00:13:01,616 --> 00:13:03,952 గ్రెగ్ ఫేస్ టైమ్ కాల్ మిస్ అయింది 241 00:13:07,289 --> 00:13:08,707 మహారాణిగారు వచ్చేసారు. 242 00:13:08,790 --> 00:13:11,751 నువ్వు అక్కడ అదరగొట్టేసావు. చివరికి నేను కూడా భయపడిపోయాను. 243 00:13:11,835 --> 00:13:13,253 ధన్యవాదాలు. తెలుసా, ఒక మాట చెప్పాలి, 244 00:13:13,336 --> 00:13:15,046 మళ్ళీ అన్నిటిని నియంత్రణలోకి తెచ్చుకోవడం చాలా బాగుంది. 245 00:13:15,130 --> 00:13:16,631 సరే, ఇక అందరం మళ్ళీ కలిసాం కాబట్టి, 246 00:13:16,715 --> 00:13:18,258 మనం వెళ్లి ఇక్కడ మంచిగా తాగుదామా? 247 00:13:18,341 --> 00:13:20,051 -తప్పకుండా తాగాల్సిందే. -అవును. 248 00:13:20,135 --> 00:13:21,303 అందరికీ ఆంబియా కొంటుంది. 249 00:13:23,096 --> 00:13:27,267 ఈ చెత్త ఎయిర్ పోర్ట్ హోటల్ లో నేను ఎంజాయ్ చేయడం బాధాకరమైన విషయమా? 250 00:13:27,350 --> 00:13:29,227 అవును. నువ్వు కాస్త బయట తిరగాలి. అవును. 251 00:13:29,311 --> 00:13:32,772 ఇంట్లోనే ఉండే పనిమనిషి, పనికి వెళ్లని భార్య ఉన్న నువ్వు ఇవన్నీ చెప్తున్నావా. 252 00:13:32,856 --> 00:13:34,733 హే, అది తన ఇష్టం, సరేనా? 253 00:13:34,816 --> 00:13:36,526 నేను బలమైన స్త్రీవాదిని. 254 00:13:36,610 --> 00:13:38,278 -ఉత్త సోది. -నేను చెమటోడ్చి కష్టపడేది 255 00:13:38,361 --> 00:13:40,196 నా భార్యను కష్టం తెలీకుండా ఇంట్లో ఉంచడానికి. 256 00:13:40,280 --> 00:13:42,449 స్త్రీవాదం అంటే అది కాదు బాబు. 257 00:13:42,532 --> 00:13:44,993 -సరే, ఏదోకటి. తొక్కలోది. -కాదు. 258 00:13:46,786 --> 00:13:48,413 -నన్ను క్షమించు, అలా తాగేయకూడదు. -సరేలే. 259 00:13:48,496 --> 00:13:49,915 -చీర్స్, మేడం. -చీర్స్. 260 00:13:54,252 --> 00:13:55,879 నువ్వు నా ఉద్యోగాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? 261 00:14:02,093 --> 00:14:03,929 -ఏమో, అలాగే అనిపిస్తుందా? -నువ్వే చెప్పు. 262 00:14:06,473 --> 00:14:08,475 -నిన్ను ఆట పట్టించడానికే అలా చేస్తున్నానేమో. -ఎందుకలా చేస్తున్నావు? 263 00:14:08,558 --> 00:14:10,185 ఉద్యోగంలో ఎదగాలని. డ్రామా సృష్టించాలని. 264 00:14:14,564 --> 00:14:15,690 చింతించకు. 265 00:14:16,483 --> 00:14:19,361 నువ్వు లేనప్పుడు వచ్చిన పెత్తనాన్ని ఎంజాయ్ చేసానన్నది నిజమే, 266 00:14:19,444 --> 00:14:22,697 కానీ అంతగా కష్టపడడం నా వల్ల కాదు. మరీ దారుణంగా ఉంది. 267 00:14:25,200 --> 00:14:27,202 గ్రెగ్ ఐఫోన్ సమాధానం ఇవ్వడానికి స్లయిడ్ చేయండి 268 00:14:27,285 --> 00:14:29,120 మరీనా? నీ సాయం లేకుండా పిల్లల్ని పడుకోబెట్టలేడా? 269 00:14:29,204 --> 00:14:31,164 -చేయగలడు, కానీ నేను... -కానీ ఏంటి? నువ్వు ఏం చేయగలవు... 270 00:14:31,248 --> 00:14:32,582 చూడు, ఇవాళ్టికైనా స్వతంత్రంగా ఉండు. 271 00:14:32,666 --> 00:14:35,335 నా ఫోన్ ని చూడు, అసలు ఎలాంటి ఫోన్ రాదు. ఎందుకో తెలుసా? 272 00:14:35,418 --> 00:14:38,672 ఎందుకంటే నేను పని మీద బయటకు వచ్చాను. 273 00:14:42,926 --> 00:14:44,928 అంతే, చూసావా? స్వాతంత్య్రానికి స్వాగతం. 274 00:14:45,011 --> 00:14:47,097 నీ శరీరం నాలాగా ప్రతీ రెండు గంటలకు పాలు ఇవ్వాలని 275 00:14:47,180 --> 00:14:50,016 ఇబ్బంది పెట్టదు కదా, కాబట్టి ఎన్నైనా మాట్లాడతావు. 276 00:14:50,100 --> 00:14:52,352 లేదు, లేదు, అలా కాదు... అయ్యో. అది మొదలవుతుంది. 277 00:14:52,435 --> 00:14:54,646 -లేదు. లేదు, లేదు. -ఓహ్, అవును. 278 00:14:54,729 --> 00:14:56,648 -మిత్రులారా, వద్దు. మేము అది చేయము. -లేదు, నా వల్ల కాదు. 279 00:14:57,857 --> 00:14:58,984 ఇది జరిగి తీరాలి అంతే. 280 00:14:59,067 --> 00:15:00,318 -నీ ఇష్టం. -ఓహ్, లేదు, పర్లేదు. 281 00:15:00,402 --> 00:15:01,653 -మేము పాటల మీద ఇరవై వేలు ఖర్చు చేసాము... -ఏంటి? 282 00:15:01,736 --> 00:15:02,779 ఆ జ్యుక్ బాక్స్ అంతా మనదే. 283 00:15:03,572 --> 00:15:04,906 ఆంబియా. ఆంబియా. 284 00:15:06,950 --> 00:15:09,661 సరే, అలాగే. ఇక చాలు. నేను త్రాగుతా, సరేనా? 285 00:15:15,083 --> 00:15:16,293 -అది ఏం బాలేదు. -అవును. 286 00:15:16,376 --> 00:15:18,128 ఒకటి, రెండు, మూడు. 287 00:15:20,755 --> 00:15:21,882 యాహూ! 288 00:15:29,389 --> 00:15:30,849 అంతే! 289 00:16:22,108 --> 00:16:24,110 ...ట్రినిటీ బయటే ఉన్న ఈ ప్రదేశం, 290 00:16:24,194 --> 00:16:26,029 సిటీకి ఉన్న ఒక కీలక సందర్శనా ప్రదేశం, 291 00:16:26,821 --> 00:16:29,658 సిటీలోని ఆకర్షణలను మరియు 292 00:16:29,741 --> 00:16:31,743 చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను కలిపి చూపుతుంది. 293 00:16:34,287 --> 00:16:38,250 హాయ్. నేను... నీ ఫోన్ ఎత్తలేదు చాలా సారీ. 294 00:16:38,333 --> 00:16:39,334 అంతా బాగానే ఉందా? 295 00:16:39,417 --> 00:16:41,962 హా. హార్వీకి జ్వరం వచ్చింది, 104 ఉంది. 296 00:16:43,505 --> 00:16:44,714 అయ్యయ్యో. వాడికి బాగానే ఉందా? 297 00:16:44,798 --> 00:16:48,051 వాడి ఉయ్యాలలో పడుకోవడం లేదు, అందుకని రోజంతా నా పక్కనే ఉంచుకున్నాను, 298 00:16:48,134 --> 00:16:49,261 కానీ ఇప్పుడు పర్లేదు. 299 00:16:49,344 --> 00:16:52,347 నువ్వు... వాడిని పిల్లల డాక్టర్ కి చూపించావా? 300 00:16:52,430 --> 00:16:53,723 చూపించాను. 301 00:16:54,224 --> 00:16:56,851 ఆహ్, ఆయన అంతా మాములే అన్నాడా మరి? 302 00:16:56,935 --> 00:17:00,188 పిల్లలకి అస్తమాను ఇలా జ్వరం వస్తూనే ఉంటుంది. 303 00:17:00,272 --> 00:17:01,439 జోయి చిన్నప్పుడు కూడా ఒకసారి... 304 00:17:01,523 --> 00:17:03,400 సరేలే, నేను ఇక ఫోన్ పెట్టేస్తాను. వీడి నిద్ర పాడైతే మళ్ళీ సమస్య. 305 00:17:03,483 --> 00:17:05,526 -రేపు మాట్లాడతాను, సరేనా? -ఆగు, ఆగు, ఆగు. 306 00:17:06,861 --> 00:17:09,363 నన్ను గాని... నన్ను గాని కాస్త త్వరగా ఇంటికి వచ్చేయమంటావా? 307 00:17:09,447 --> 00:17:11,992 వాళ్లని త్వరగా బయలుదేరే ఫ్లైట్ ఉంటే ఏర్పాటు చేయమంటాను. 308 00:17:12,074 --> 00:17:14,244 అది అవసరం లేదు, కానీ పిల్లలు ఇద్దరినీ ఒక్కడినే చూసుకుంటున్నప్పుడు 309 00:17:14,327 --> 00:17:16,412 కాస్త ఫోన్ చేసినప్పుడు ఎత్తు. 310 00:17:16,496 --> 00:17:18,622 కనీసం ఆ మాత్రం చేయలేకపోతే ఎలా? 311 00:18:00,957 --> 00:18:02,500 -నేను ఇంటికి వచ్చేసాను. -వెళ్లి అమ్మను కలువు. 312 00:18:02,584 --> 00:18:04,920 అమ్మా, హార్వీకి పన్ను వచ్చింది. 313 00:18:08,924 --> 00:18:10,467 ఏంటి? ఏమైంది, బుజ్జి? 314 00:18:10,550 --> 00:18:12,135 హాయ్, జోయి. ఏం పర్లేదు. 315 00:18:12,219 --> 00:18:14,846 ఏం కాలేదు. అమ్మకు మొహం మీద భూ-భూ వచ్చింది అంతే. 316 00:18:14,930 --> 00:18:16,431 -ఏం జరిగింది? -నువ్వు ఎవరినీ బాధపెట్టలేదు. 317 00:18:16,514 --> 00:18:18,183 నువ్వు నన్నేం కురవలేదు, కాబట్టి పర్లేదు. 318 00:18:18,725 --> 00:18:22,646 హే, వచ్చి నన్ను హత్తుకుంటావా? నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. 319 00:18:23,230 --> 00:18:25,315 హే, నువ్వు పైకి వెళ్లి టివి చూడొచ్చు కదా, బుజ్జి? 320 00:18:25,398 --> 00:18:28,318 నేను అమ్మకు బ్యాండ్ ఎయిడ్ ఇస్తా, అప్పుడు అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం, సరేనా? 321 00:18:28,401 --> 00:18:30,153 త్వరగానే వచ్చేస్తాం, సరేనా? 322 00:18:33,198 --> 00:18:34,866 -ఏం జరిగింది? -నాకు తెలీదు. 323 00:18:34,950 --> 00:18:36,952 నేను లేచేసరికి నా మెడ మీద ఇంకా నా మొహం మీద... 324 00:18:37,035 --> 00:18:39,704 సరే, నేను చూడనా? చూడొచ్చా? నీ బుగ్గ మీద అంతా వచ్చేసింది. 325 00:18:40,372 --> 00:18:41,456 ఆగు. 326 00:18:41,539 --> 00:18:45,335 దేవుడా. నువ్వు ఏమైనా తినకూడనిది తిన్నావా? లేదా ఏమైనా త్రాగావా? 327 00:18:45,418 --> 00:18:46,920 ఇది నేనే నాకు స్వయంగా చేసుకున్నాను అనుకుంటున్నావా? 328 00:18:47,003 --> 00:18:48,129 నేను అలా అనలేదు. 329 00:18:49,005 --> 00:18:51,633 చాలా బాధగా ఉంది. చర్మం మీద సూదులతో పొడుస్తున్నట్టు ఉంది. 330 00:18:51,716 --> 00:18:52,842 -అది... -నేను చూడొచ్చా? 331 00:18:52,926 --> 00:18:53,760 వద్దు. 332 00:18:55,720 --> 00:18:57,138 -నేను వెళ్లి వాడిని తీసుకొస్తాను. -నిజంగానా? 333 00:18:57,722 --> 00:18:59,516 నేనేం అంటరానిదానిని కాను. నా బిడ్డను ఎత్తుకోగలను. 334 00:18:59,599 --> 00:19:00,600 నేను... 335 00:19:01,101 --> 00:19:02,310 అది సోకే గుణం ఉన్నదా? 336 00:19:04,938 --> 00:19:06,231 నేను వెళ్లి స్నానం చేసి, బట్టలు ఉతుకుతాను. 337 00:19:26,668 --> 00:19:28,253 మూడు శాతం హైడ్రోజెన్ పెరాక్సైడ్ 338 00:19:33,300 --> 00:19:35,802 ఇప్పుడు నేను చెప్పే విషయం నీకు నచ్చదని తెలుసు, కానీ నువ్వు డాక్టర్ ని కలిస్తే మంచిది. 339 00:19:35,886 --> 00:19:36,803 లేదు, ఏం అవసరం లేదు. 340 00:19:36,887 --> 00:19:39,055 ఇలాగే గనుక మన పిల్లలో ఎవరికైనా జరిగితే 341 00:19:39,139 --> 00:19:41,766 క్షణంలో మనం హాస్పిటల్ లో ఉంటాం, అవునా? జాగ్రత్త పడడం మంచిదే కదా. 342 00:19:41,850 --> 00:19:45,020 నేనైతే ముందు మనం డాక్టర్ ముర్రేని కలిసి, ఆవిడ ఎవరి దగ్గరకు వెళ్ళమంటే అక్కడికి వెళ్దాం అంటా. 343 00:19:45,103 --> 00:19:47,606 డాక్టర్ ముర్రే దంపతులకు కౌన్సిలింగ్ ఇస్తుంది. 344 00:19:47,689 --> 00:19:51,026 కావచ్చు, కానీ ఆ డాక్టర్ కి ఇంకొంత మంది డాక్టర్లు తెలిసి ఉండొచ్చు కదా. 345 00:19:51,109 --> 00:19:52,444 ఇంకొక థెరపిస్ట్ ని వెతకమంటావా? 346 00:19:52,527 --> 00:19:54,863 థెరపిస్ట్ ని కలవడం అంటే అదొక బలహీనత అని అనుకోవాల్సి పని లేదు. 347 00:19:54,946 --> 00:19:56,323 నేనలా ఎప్పుడూ అనలేదే. 348 00:19:56,406 --> 00:19:59,534 అలాగే, నిజం చెప్పాలంటే, మనం దంపతుల థెరపిస్ట్ దగ్గరకు వెళ్ళలేదు. 349 00:19:59,618 --> 00:20:02,329 మనం మూడు సార్లు వెళ్ళాం, అదే ఎక్కువ. 350 00:20:02,412 --> 00:20:05,040 అలాగే, నిజం చెప్పాలంటే, ఆ డబ్బును నా చిన్నతనం గురించి మాట్లాడడం పై కంటే 351 00:20:05,123 --> 00:20:06,666 ఆ పిల్లల భవిష్యత్ కోసం ఖర్చు చేయడం మంచిది. 352 00:20:08,251 --> 00:20:11,171 చూడు, బుజ్జి, మీ కుటుంబంలో, లేదా మీ సంస్కృతిలో 353 00:20:11,254 --> 00:20:12,422 -థెరపీకి వెళ్లడం అంటే... -మా సంస్కృతా? 354 00:20:12,505 --> 00:20:15,258 సరే, దేవుడా, దయచేసి కాస్త నేను చెప్పేది వింటావా? 355 00:20:15,342 --> 00:20:18,220 సరేనా? నాకు తెలిసినంత వరకు థెరపిస్ట్ దగ్గరకు వెళ్ళడానికి యూదులు ఏం అనుకోరు. 356 00:20:18,303 --> 00:20:19,846 మాకు థెరపిస్ట్ లు అంతే ఇష్టం. 357 00:20:19,930 --> 00:20:22,307 నువ్వు ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్నావు, 358 00:20:22,390 --> 00:20:25,352 ఇలా మొండిగా ఒక్కదాన్నే అన్నీ చూసుకుంటా అని పట్టుపడితే 359 00:20:25,435 --> 00:20:27,395 ఎవరికీ లాభం ఉండదు. 360 00:20:27,479 --> 00:20:28,688 కుటుంబం కోసం త్యాగం చేసిన నువ్వు అంటున్నావా ఈ మాట? 361 00:20:28,772 --> 00:20:30,273 నేనేం త్యాగం చేశాను? 362 00:20:30,357 --> 00:20:33,401 చూడు, నీకు ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకోవాలని ఉంటే అలాగే చెయ్. కానీ దాన్ని నా ముందు రుద్దకు. 363 00:20:57,300 --> 00:20:58,843 నేను తెలుసుకోవాల్సినది ఏమైనా ఉందా? 364 00:21:01,096 --> 00:21:03,682 అవును, వాళ్ళు బోర్డు మీటింగ్ ని ఈ వారం చివరకి మార్చారు. 365 00:21:03,765 --> 00:21:06,476 అయ్యో, వారం చివర్లో నేను నార్త్ కరోలినాకి వెళ్ళలేను. 366 00:21:06,560 --> 00:21:09,062 -అప్పుడు... జోయి పుట్టినరోజు ఉంది. -ఆహ్. 367 00:21:09,145 --> 00:21:11,022 అంటే, మేము ఏం చేయగలమో చూస్తున్నాం... 368 00:21:11,106 --> 00:21:12,399 ఓహ్, సరే, అదే ఆలోచిద్దాం అయితే. 369 00:21:12,482 --> 00:21:15,694 అంటే, ముందుగా, మనం నీకు 370 00:21:15,777 --> 00:21:18,071 మరికొన్ని రోజులు సెలవు ఎలా ఇప్పించాలో చూడాలి. 371 00:21:18,154 --> 00:21:21,866 నాకు సెలవు అవసరం లేదు, స్టాన్. నేను బోర్డు మీటింగ్ సమయాన్ని మార్చాలి. 372 00:21:21,950 --> 00:21:24,327 పాల్ అందరితో వ్యక్తిగతంగా మాట్లాడాలి అంటున్నాడు. 373 00:21:24,411 --> 00:21:26,580 -అందుకు నేనైతే బాగుంటుందని స్టాన్ అన్నాడు... -సరే. 374 00:21:26,663 --> 00:21:27,831 ...ఎందుకంటే ప్రస్తుతానికి నాకు ఏం సమస్య లేదు కదా. 375 00:21:27,914 --> 00:21:29,708 నోరు మూసుకో, రాడ్ని. 376 00:21:29,791 --> 00:21:33,753 నేను తిరిగి వచ్చిన నాటి నుండి నా ఉద్యోగం కోసం కాచుకుని కూర్చున్నావు, అది చాలా ఛండాలంగా ఉంది. 377 00:21:33,837 --> 00:21:34,838 నిజంగా అసహ్యకరమైన పని. 378 00:21:34,921 --> 00:21:38,758 అలాగే ఈ పనికిమాలిన పొట్టోడి కోసం నువ్వు నన్ను తోసేయాలి అనుకుంటున్నావేమో, 379 00:21:38,842 --> 00:21:43,013 కానీ, అలా చేస్తే ఈ సంస్థ పేరు ఎంతగా దెబ్బతింటుందో నువ్వు ఆలోచించినట్టు లేవు. అవునా? 380 00:21:43,096 --> 00:21:44,347 సరే, శాంతించు. 381 00:21:44,431 --> 00:21:45,682 ఆగు, స్టాన్. 382 00:21:45,765 --> 00:21:49,060 ఈ కంపెనీ తరపున నీకు ప్రాతినిధ్యం వహించగల ఏకైన వ్యక్తిని నేను మాత్రమే. 383 00:21:51,396 --> 00:21:52,397 ఏమైంది? 384 00:22:10,832 --> 00:22:14,586 అదేంటి? అదేమైనా ఒక పన్నా? 385 00:22:37,275 --> 00:22:38,276 ఛ. 386 00:23:21,903 --> 00:23:24,489 మీరు మీటింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లాలనుకుంటే, మీరు సరైన దిశలోనే వెళ్తున్నారు. 387 00:23:24,573 --> 00:23:25,907 -వాళ్ళు ఇప్పుడే ప్రారంభించారు... -నన్ను ముట్టుకోకు. 388 00:23:27,284 --> 00:23:28,535 మీపై దావా వేస్తాను. 389 00:23:29,035 --> 00:23:30,912 చివరిసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు, నా ప్రాణాల మీదకి వచ్చింది. 390 00:23:31,413 --> 00:23:34,291 సరే అయితే, ఈ సారి అన్నీ సక్రమంగా జరగాలని కోరుకుందాం. 391 00:23:42,716 --> 00:23:43,717 ఊపిరి తీసుకోండి. 392 00:23:50,140 --> 00:23:51,558 మీరు ఇలా రాకూడదు. 393 00:23:52,475 --> 00:23:53,560 నేను ఇక్కడే బిడ్డకు జన్మ ఇచ్చాను. 394 00:24:49,241 --> 00:24:50,492 రండి, దయచేసి మాతో కలిసి పాల్గొనండి. 395 00:24:51,910 --> 00:24:54,579 లేదు, నాకు ఇలా అమ్మల బృందాలు, హాస్పిటళ్లు పెద్దగా నచ్చవు. 396 00:24:54,663 --> 00:24:55,997 బయటకు ఎలా వెళ్లాలని చూస్తున్నాను అంతే. 397 00:24:56,790 --> 00:24:57,874 అలాగే. 398 00:25:01,127 --> 00:25:02,128 ఇదంతా ఏంటి? 399 00:25:03,171 --> 00:25:06,216 ఏదైనా మహమ్మారి మొదలైందా? మనల్ని క్వారెంటీన్ లో ఉంచారా? 400 00:25:06,299 --> 00:25:10,178 లేదు. ఇంతకీ నీకు ఏమైందో మాతో చెప్పొచ్చు కదా? 401 00:25:12,597 --> 00:25:13,765 ఇలా కొరకడం ఎప్పటి నుండి మొదలైంది? 402 00:25:18,979 --> 00:25:20,522 నేను తిరిగి పనికి వెళ్లడం ప్రారంభించినప్పటి నుండి. 403 00:25:21,356 --> 00:25:22,440 తిరిగి వెళ్లడం మీకెలా అనిపించింది? 404 00:25:28,071 --> 00:25:29,197 కష్టంగానే అనిపించింది. 405 00:25:31,199 --> 00:25:32,784 అలా ఎందుకు అనిపించి ఉంటుందో చెప్పగలరా? 406 00:25:37,330 --> 00:25:38,498 ఎందుకంటే... 407 00:25:41,167 --> 00:25:47,299 మా కంపెనీలో పార్టనర్ స్థాయిలో ఉన్న ముగ్గురు మహిళల్లో నేను ఒకదాన్ని. 408 00:25:48,675 --> 00:25:54,514 అలాగే, నేను ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు నా కూతురికి అస్సలు నచ్చదు, 409 00:25:56,141 --> 00:25:58,435 కాబట్టి నేను ఇంట్లో ఉన్నప్పుడు, తను... 410 00:25:59,936 --> 00:26:04,941 నా చర్మాన్ని కావాలని గిల్లుతుంటుంది. 411 00:26:07,277 --> 00:26:11,448 అలాగే, తను ఎంతగా ప్రయత్నిస్తున్నా 412 00:26:12,449 --> 00:26:14,492 నా భర్త కూడా నన్ను ద్వేషించుకుంటున్నాడు కాబట్టి. 413 00:26:18,455 --> 00:26:25,337 అలాగే నా కొడుకుకి జన్మనిస్తూ నేను దాదాపుగా చావుకు దగ్గరయ్యాను కాబట్టి. 414 00:26:28,590 --> 00:26:30,634 అందువల్ల ఇప్పుడు వాడిని చూసినప్పుడల్లా... 415 00:26:38,850 --> 00:26:40,852 నా మనసుకు ఏమనిపిస్తుంది అంటే... 416 00:26:44,773 --> 00:26:49,110 వాడి జననం అందరి పిల్లలాగా అందంగా జరిగిందని వాడితో చెప్పలేను 417 00:26:49,194 --> 00:26:53,156 ఎందుకంటే అదొక రక్తపాతం లాగ గడిచింది. 418 00:26:57,994 --> 00:26:59,412 అదొక పోరాటం అనే చెప్పాలి. 419 00:27:01,706 --> 00:27:02,999 ఇప్పటికే పోరాడుతున్నాను. 420 00:27:08,338 --> 00:27:10,340 అందుకు గాను ప్రతీ రోజూ... 421 00:27:13,093 --> 00:27:14,094 అపరాధభావంతో చస్తున్నాను. 422 00:27:15,971 --> 00:27:20,892 అవును, ఆ భావన మిమ్నలి కృంగదీస్తుంది. 423 00:27:35,991 --> 00:27:38,118 వాళ్ళు నిన్ను ఇక్కడ చేర్చారంటే నమ్మలేకపోతున్నాను. 424 00:27:38,201 --> 00:27:40,370 ఫోన్ ఎత్తనందుకు క్షమించు. నేను పిల్లలతో ఉండిపోయా. 425 00:27:40,453 --> 00:27:41,955 ఫోన్ ఎత్తి ఉండాల్సింది. నన్ను క్షమించు. 426 00:27:42,038 --> 00:27:43,498 ఏం పర్లేదు. పర్లేదు అన్నాను కదా. 427 00:27:43,582 --> 00:27:45,959 అదేం కాదు. ఈ హాస్పటల్ వల్ల నీ ప్రాణం ప్రమాదంలో పడింది. ఇది మంచి చోటు కాదు. 428 00:27:47,002 --> 00:27:49,212 నేను... నీకు ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. 429 00:27:49,296 --> 00:27:51,089 నువ్వు ఆ రోజు టేబుల్ మీద ఉన్నప్పుడు, నీ పక్కనే ఉండి 430 00:27:51,172 --> 00:27:52,966 ఉండాల్సింది అన్న ఆలోచనే నా మదిలో మెదులుతుంది. 431 00:27:53,049 --> 00:27:55,427 నీ మాట విననందుకు ఆ డాక్టర్ మీద అరచి ఉండాల్సింది. 432 00:27:56,428 --> 00:27:59,222 దయచేసి నిన్ను నువ్వు తప్పుబట్టుకోకు. చూస్తుంటే ఇలాగే ఉండిపోయేలా ఉన్నావు. 433 00:28:00,265 --> 00:28:01,266 కూర్చుంటావా? 434 00:28:03,643 --> 00:28:04,644 అవును. 435 00:28:09,149 --> 00:28:10,734 నీ ముఖం ఇప్పుడు బాగానే ఉంది. 436 00:28:11,776 --> 00:28:13,361 నీకు స్టెరాయిడ్ మందులు ఇచ్చారా ఏంటి? 437 00:28:13,445 --> 00:28:17,449 లేదు, తల్లుల బృందంలో చేరాను. 438 00:28:18,533 --> 00:28:19,951 కానీ నీకు తల్లుల బృందాలు అంటే నచ్చదు కదా. 439 00:28:20,035 --> 00:28:22,203 అవును. నిజమే. 440 00:28:22,704 --> 00:28:25,957 అక్కడ అందరూ రాక్షసులే. చాలా దారుణంగా గడిచింది. 441 00:28:29,211 --> 00:28:30,712 -ఇది నేనొకటి తినొచ్చా? -హా, తిను. 442 00:28:30,795 --> 00:28:32,797 -కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను. -అవును, నిజమే. 443 00:28:40,597 --> 00:28:42,515 సిసిలియా ఆహ్రెన్ వ్రాసిన పుస్తకం ఆధారంగా చిత్రీకరించబడింది 444 00:29:46,580 --> 00:29:48,582 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్