1 00:00:05,047 --> 00:00:06,799 గతంలో బోష్: లెగసీలో... 2 00:00:08,175 --> 00:00:09,051 గన్! 3 00:00:10,845 --> 00:00:14,181 రోజ్ ఇంకా అసోసియేట్స్ సివిల్ కేస్ ఫైలింగ్ ఆరంభించారు 4 00:00:14,265 --> 00:00:16,976 లాస్ ఏంజిల్స్ సిటీ ఇంకా ఎల్‌ఏపీడీకి వ్యతిరేకంగా 5 00:00:16,976 --> 00:00:19,311 నికోల్ కొడుకు, కేలన్ పక్షాన. 6 00:00:19,395 --> 00:00:22,064 నేను ఎస్ఐఎస్ ల్యుటినెంట్‌ను తెలుసుకోగలిగాను. 7 00:00:22,148 --> 00:00:23,190 స్పెన్సర్ కాస్‌గ్రూవ్ 8 00:00:23,274 --> 00:00:25,025 షాండ్లర్ నిజాన్ని వక్రం చేస్తుంది. 9 00:00:25,109 --> 00:00:27,486 - జనాభిప్రాయాన్ని రెచ్చగొడతారు. - కష్టమేం కాదు. 10 00:00:27,570 --> 00:00:31,449 డిపార్ట్‌మెంట్ అంతటిపై దాడి. మనమంతా ఐకమత్యంగా ఉండాలి. 11 00:00:31,782 --> 00:00:34,869 డా. బసుకి ఐదు కత్తిపోట్లు. అన్నీ కీలక రక్తనాళాల మీదే. 12 00:00:34,869 --> 00:00:36,537 హంతకుడికి తన పని బాగా తెలుసు. 13 00:00:36,537 --> 00:00:40,416 దుండగుడు మిలటరీ లేదంటే వైద్య నేపథ్యం కలవాడు అని చెపుతాను. 14 00:00:40,416 --> 00:00:42,960 - వర్ణించగలరా? - మాస్క్ ధరించాడు. 15 00:00:42,960 --> 00:00:45,671 అవే... మెక్సికన్ రెజ్లింగ్ మాస్కులు. 16 00:00:45,755 --> 00:00:48,257 డిటెక్టివ్‌లమో సామాజిక కార్యకర్తలమో కాదు. 17 00:00:48,257 --> 00:00:50,009 కేస్ సెక్స్ నేరాల వాళ్లది. 18 00:00:50,009 --> 00:00:53,220 - ఆ థాయ్ టౌన్ కాల్ ఏమైంది? - మానభంగ ప్రయత్నం. 19 00:00:53,304 --> 00:00:55,681 - అతనిని చూసిందా? - ల్యుచాడర్ మాస్క్ ఉంది. 20 00:00:55,765 --> 00:00:57,183 ఎరుపు నలుపుదేనా? 21 00:00:57,183 --> 00:00:59,518 వాన్స్ వీలునామాపై ఏదైనా అప్‌డేట్ ఉందా? 22 00:00:59,602 --> 00:01:02,480 ఇంకా నిర్వివాదమే. వాన్స్ వారసులను నిర్థారించాలి. 23 00:01:02,480 --> 00:01:06,233 ఇంకా నిర్వివాదమే అయితే, షేర్లు వడ్డీ అంతా బోర్డుకి వెళ్లిపోతుంది. 24 00:01:06,317 --> 00:01:09,779 నా క్లయింట్ డొమినిక్ సాంటానెల్లోకి అసలైన తండ్రి, మీ తాతయ్య. 25 00:01:09,779 --> 00:01:12,615 అతని ఆస్తి వారసులకే వెళుతుందని తెలుసుకోవాలి. 26 00:01:12,615 --> 00:01:14,283 నువ్వూ, నీ కొడుకు. 27 00:01:14,742 --> 00:01:17,411 డీఎన్ఏ వారసత్వాన్ని నిర్థారిస్తే, అవుతుందనుకో. 28 00:01:17,495 --> 00:01:18,746 అయితే, ఎంతేంటి? 29 00:01:18,746 --> 00:01:19,830 వేల కోట్లు. 30 00:01:20,998 --> 00:01:22,833 వాటిని ప్రాణం కన్నా మిన్నగా కాపాడు. 31 00:01:22,917 --> 00:01:24,710 నేరుగా అక్కడికే తీసుకెళతాను. 32 00:01:24,835 --> 00:01:27,296 బయోరైట్ టెస్టింగ్ బావుంది. విశ్వసనీయం. 33 00:01:27,630 --> 00:01:28,464 అలాగే ఉండాలి. 34 00:01:28,464 --> 00:01:30,800 డీఎన్ఏ గురించి ఏదన్నా చేయాలి. 35 00:01:30,800 --> 00:01:33,761 అవసరమైతే పసిపిల్లవాడి గొంతైనా నొక్కాలి. 36 00:01:36,388 --> 00:01:39,308 క్రేటన్ గారు. నాతో ఏదో పని ఉన్నట్టుంది. 37 00:01:39,308 --> 00:01:40,851 నిజంగా ఉంది. 38 00:02:27,273 --> 00:02:28,190 మార్నింగ్. 39 00:02:41,829 --> 00:02:42,788 మంచి కుక్క. 40 00:03:42,932 --> 00:03:46,810 అబ్బో కాలాలు మారుతున్నాయి 41 00:03:46,894 --> 00:03:49,063 అగ్ని ఉంది కొత్త రోజు రాబోతోంది 42 00:03:49,063 --> 00:03:51,440 ఇది చల్లటి వర్షం కురుస్తున్న అనుభూతి 43 00:03:51,565 --> 00:03:53,692 ఇది కొత్త పాటలో లయను పాడటం 44 00:03:53,776 --> 00:03:55,861 ఇది కొత్త పాటలో లయను పాడటం 45 00:03:55,945 --> 00:04:00,324 అబ్బో కాలాలు మారుతున్నాయి 46 00:04:00,449 --> 00:04:04,912 అబ్బో కాలాలు మారుతున్నాయి 47 00:04:04,912 --> 00:04:09,458 నా జీవితమంతా ఈ క్షణం కోసమే ఎదురు చూసాను 48 00:04:09,625 --> 00:04:11,919 అబ్బో 49 00:04:11,919 --> 00:04:15,214 అబ్బో కాలాలు మారుతున్నాయి 50 00:04:34,108 --> 00:04:36,485 బోష్‌: లెగసీ 51 00:04:37,403 --> 00:04:40,698 {\an8}అబ్బో కాలాలు మారుతున్నాయి 52 00:04:57,631 --> 00:05:00,300 బయోరైట్ లాబ్స్ 53 00:05:06,974 --> 00:05:08,183 పోర్టర్ గారు. 54 00:05:09,435 --> 00:05:10,436 బోష్ గారు. 55 00:05:10,853 --> 00:05:12,146 ఎటునుండి వచ్చారు? 56 00:05:12,855 --> 00:05:14,398 వీధి చివర పార్క్ చేసాను. 57 00:05:15,983 --> 00:05:17,234 ఏంటి ఇలా వచ్చారు? 58 00:05:17,860 --> 00:05:19,653 మీరు పంపిన కవరు. 59 00:05:20,237 --> 00:05:23,240 మనం లోపలికి వెళదాం. ఎవరు చూస్తున్నారో అసలు తెలియదు. 60 00:05:23,240 --> 00:05:24,324 లేదు, తెలియదు. 61 00:05:24,408 --> 00:05:25,367 దయచేసి. 62 00:05:28,996 --> 00:05:33,333 నేను పోస్టాఫీసుకి వెళ్లి, ఆ కవరుని మామూలు పోస్టులో పంపాను, 63 00:05:33,417 --> 00:05:35,544 వాన్స్ గారు చెప్పినట్టుగా. 64 00:05:36,170 --> 00:05:39,256 - ఆ కవరులో ఏముందో తెలుసా మీకు? - తెలియదు. 65 00:05:40,132 --> 00:05:43,761 మీరు దానిని నిర్థారిస్తూ అఫిడవిట్‌లో సంతకం చేస్తారా? 66 00:05:44,887 --> 00:05:46,263 ఇదంతా దేనికి? 67 00:05:47,139 --> 00:05:50,309 ప్రామాణికత నిర్థారణ ఏర్పాటుకు ఇదంతా. 68 00:05:50,309 --> 00:05:51,351 అంటే? 69 00:05:51,435 --> 00:05:54,438 కవరులో సామాను అసలైనవని తెలియచెప్పటానికి. 70 00:05:55,481 --> 00:05:57,274 అందులో ఉన్న సామానులేంటి? 71 00:05:57,274 --> 00:06:00,110 వాన్స్ గారు బంగారు పెన్నుతో చేత్తో రాసిన వీలునామా. 72 00:06:02,112 --> 00:06:03,322 ఓరి దేవుడా. 73 00:06:05,199 --> 00:06:06,075 అయితే... 74 00:06:07,618 --> 00:06:09,661 - ఇప్పుడేమవుతుంది? - వీలునామా. 75 00:06:09,745 --> 00:06:12,748 వీలునామాలోని చేతిరాతను పోల్చి చూస్తారు. 76 00:06:12,748 --> 00:06:15,084 ఇంక్, పెన్ ఇంకా పేపర్ అంతా విశ్లేషిస్తారు. 77 00:06:15,584 --> 00:06:18,962 ఆయన సెక్రటరీగా, సహాయం చేయగలను, కానీ నన్ను తీసేసారు. 78 00:06:19,046 --> 00:06:20,547 వినటానికి బాధగా ఉంది. 79 00:06:20,631 --> 00:06:24,051 నా ఇంటికే వచ్చి చేతిలో పేపర్లు పెట్టి వెళ్లారు. 80 00:06:24,343 --> 00:06:26,720 40 ఏళ్ల తరువాత. షాక్ ఇది. 81 00:06:27,387 --> 00:06:28,388 ఎవరు, స్లోవన్? 82 00:06:28,472 --> 00:06:30,724 లేదు. కోర్విన్ గారు. బోర్డు నుండి. 83 00:06:31,767 --> 00:06:35,187 అతనే అన్నీ చూసుకుంటున్నాడు. అతనే ఎగ్జిక్యూటర్ అనుకుంటాను. 84 00:06:36,063 --> 00:06:38,107 - నేను. - నువ్వు ఏంటి? 85 00:06:38,107 --> 00:06:40,109 వాన్స్ ఆస్తి ఎగ్జిక్యూటర్‌ను నేను. 86 00:06:41,944 --> 00:06:44,696 వాన్స్ గారు కొడుకుని కనిపెట్టినందుకు సంతోషించారు. 87 00:06:45,322 --> 00:06:46,532 అది చెప్పారా మీకు? 88 00:06:46,907 --> 00:06:49,785 - అవును, చెప్పారు. కానీ అది హాస్యాస్పదం. - ఒప్పుకుంటాను. 89 00:06:49,785 --> 00:06:53,080 వీలునామాలు, ఆస్తులు వీటన్నింటి గురించి నీకేం తెలుసు? 90 00:06:53,080 --> 00:06:56,375 ఏం తెలియదు. నాకు న్యాయ సలహాలు కావాలి. 91 00:06:57,417 --> 00:06:59,336 వాన్స్ గారి మనఃస్థితి సరిగా లేదు. 92 00:07:00,087 --> 00:07:02,005 ఆ విషయం ఎత్తనక్కరలేదు. 93 00:07:02,631 --> 00:07:03,507 ఎందుకని? 94 00:07:03,507 --> 00:07:05,676 నీకు 10 మిలియన్ డాలర్లు ఇచ్చారు. 95 00:07:09,221 --> 00:07:11,223 నువ్వు లాయరుని పెట్టుకుంటే మంచిది. 96 00:07:11,223 --> 00:07:12,516 ఎందుకట? 97 00:07:12,516 --> 00:07:16,645 ఈ కొత్త వీలునామా వెలుగులోకి వచ్చాక, పరిస్థితులు ఘోరంగా మారతాయి 98 00:07:16,645 --> 00:07:18,564 నిన్ను నువ్వు కాపాడుకోవాలి కనుక. 99 00:07:18,564 --> 00:07:20,149 నాకే లాయరు తెలియదు. 100 00:07:20,149 --> 00:07:23,819 నేను ఒకరిని సూచిస్తాను. అఫిడవిట్ గురించి జవాబు ఇవ్వలేదు. 101 00:07:23,819 --> 00:07:25,487 - తప్పకుండా సంతకం చేస్తాను. - సరే. 102 00:07:25,571 --> 00:07:29,449 అయితే నేను దానిని రాసి రేపు తీసుకువస్తాను నీ సంతకం కోసం. సరేనా 103 00:07:29,533 --> 00:07:30,576 సరే, పర్వాలేదు. 104 00:07:31,326 --> 00:07:34,538 వెనకనుండి పంపుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. జాగ్రత్త తప్పదు. 105 00:07:35,122 --> 00:07:36,373 లేదు. జాగ్రత్త తప్పదు. 106 00:07:37,124 --> 00:07:38,584 రేపు కలుస్తాను. 107 00:07:38,584 --> 00:07:39,835 ముఖ్యమైన ప్రశ్నలు. 108 00:07:39,835 --> 00:07:42,254 "గన్" అని అరిచిన ఆఫీసర్ ఎవరు, 109 00:07:42,254 --> 00:07:44,756 అతను నిజంగా గన్ చూసాడా? 110 00:07:44,840 --> 00:07:47,843 షార్ప్ గన్ను తీయబోయాడా? 111 00:07:47,843 --> 00:07:52,097 ఎస్ఐఎస్ కాల్పులు జరిపేముందు అతనికి ఆలోచించుకొనే టైమ్ ఇచ్చిందా? 112 00:07:52,181 --> 00:07:54,808 బాడీ కామ్ ఫుటేజీ ఎప్పుడు లభిస్తుంది? 113 00:07:54,892 --> 00:07:57,519 ఎల్ఏపీడీ ఎంత సహకరిస్తుందో చూడాలి. 114 00:07:57,603 --> 00:07:59,021 నాకైతే ఆశలు లేవు. 115 00:07:59,021 --> 00:08:01,815 ఫుటేజీ విడుదలకు 45 రోజుల టైమ్ ఉంటుంది, 116 00:08:01,899 --> 00:08:04,109 ఇంకా వారి పరిశోధన కూడా పూర్తవ్వాలి. 117 00:08:04,193 --> 00:08:08,322 జనాల ద్వారా ఒత్తిడి తెచ్చి వారి దగ్గర ఉన్నవి విడుదల చేయించవచ్చు. 118 00:08:08,697 --> 00:08:11,450 ప్రయత్నించటంలో తప్పేం లేదు. సామాజిక మాధ్యమాలా? 119 00:08:11,825 --> 00:08:16,455 అంతా ఉంది. స్మార్ట్ ఫోన్ ఫుటేజీ, రింగ్ ఫుటేజీ, చిన్న చిన్నవి కోకొల్లలు. 120 00:08:16,455 --> 00:08:21,043 విషయం ఏంటంటే, అది గోల్ లైన్ స్టాండ్ నుండి ఫుట్‌బాల్ రీప్లేని చూడటం. 121 00:08:21,043 --> 00:08:23,170 సరైన కోణాలే ఉండవా? 122 00:08:23,170 --> 00:08:24,922 రిఫరీ స్టాండ్‌లలో ఉన్నట్టు. 123 00:08:26,173 --> 00:08:29,676 నాకు అర్థమైంది. కాస్‌గ్రూవ్ సంగతేంటి? 124 00:08:29,760 --> 00:08:34,056 సిటీనీ ఎస్‌ఐఎస్‌పై దావా వేసిన అటార్నీని త్వరలో కలవబోతున్నాను. 125 00:08:34,056 --> 00:08:36,975 కాస్‌గ్రూవ్ గురించి తను చెప్పగలదని అనుకుంటున్నాను. 126 00:08:37,059 --> 00:08:40,520 అతి తాజా సంఘటన, ఒక మనిషి పారిపోతున్న నివేదికలు అందాయి, 127 00:08:40,604 --> 00:08:44,233 నలుపు ఎరుపుల మెక్సికన్ రెజ్లింగ్ మాస్క్ వేసుకొన్నాడు. 128 00:08:44,983 --> 00:08:45,817 లుచాడర్? 129 00:08:45,901 --> 00:08:48,737 థాంక్యూ, ఆఫీసర్. లుచాడర్ మాస్క్ ఇంకా నల్ల గ్లౌజులు. 130 00:08:48,737 --> 00:08:52,866 ఆ సాక్ష్యాలను బట్టి, మేము కొన్ని పారామితులతో శోధన చేసాము. 131 00:08:52,950 --> 00:08:54,534 ఫలితం శూన్యం. 132 00:08:54,618 --> 00:08:56,912 అంటే, క్లుప్తంగా చెప్పాలంటే, 133 00:08:56,912 --> 00:09:00,916 మేము పారామితులను పెంచి ఈ పరిసరాలను మళ్లీ తనిఖీ చేస్తాము. 134 00:09:00,916 --> 00:09:04,294 ల్యూటినెంట్, వాళ్లింకా చుట్టుప్రక్కలే ఉండే అవకాశాలు ఎంతో? 135 00:09:04,378 --> 00:09:07,381 థాంక్యూ, ఆఫీసర్ వాస్క్వేజ్, విషయం స్వీకరించినందుకు. 136 00:09:07,923 --> 00:09:08,757 సర్? 137 00:09:08,757 --> 00:09:11,718 నువ్వే ఇన్‌చార్జివి. నీ తోడు తీసుకెళ్లు నీతో. 138 00:09:13,720 --> 00:09:15,013 సరే. 139 00:09:16,265 --> 00:09:19,768 వింతైన కార్లు ఏమన్నా ఉన్నాయా? ముందెన్నడూ చూడనివారు? 140 00:09:19,768 --> 00:09:21,853 సారీ. ఎవరూ గుర్తుకు రావట్లేదు. 141 00:09:21,937 --> 00:09:26,191 కనిపించే కెమెరాలన్నీ చూసాము, కానీ మాకు తెలియనివి ఏమన్నా ఉన్నాయా? 142 00:09:26,275 --> 00:09:28,193 లోపలి కెమెరాలా? లేవనుకుంటాను. 143 00:09:28,277 --> 00:09:30,487 {\an8}డెలివరీ తీసుకునేవారితో మాట్లాడతావా? 144 00:09:30,487 --> 00:09:32,364 "ఇక్కడ సంతకం పెట్టు." అంతవరకే. 145 00:09:32,364 --> 00:09:35,033 ఇళ్ల మధ్యలో నక్కి తిరుగుతుంటే ఏమన్నా చూసారా? 146 00:09:35,117 --> 00:09:35,951 నక్కి తిరగటమా? 147 00:09:35,951 --> 00:09:38,537 వీధులలో పార్క్ చేసిన అనామక కార్ల సంగతి ఏంటి? 148 00:09:38,537 --> 00:09:42,666 నాకు చాలా పని ఉంది. ఎక్కడ పార్క్ చేసారో గుర్తు పెట్టుకోలేను. 149 00:10:00,434 --> 00:10:02,769 ఆఫీసర్ మేడలిన్ బోష్, ఎల్‌ఏపీడీ. 150 00:10:02,853 --> 00:10:06,690 మీకు వీలైనంత త్వరగా ఇన్‌స్పెక్షన్ నోటీస్ నెంబరు గురించి 151 00:10:06,690 --> 00:10:08,984 తిరిగి కాల్ చేయండి... 152 00:10:10,610 --> 00:10:14,239 62544851. థాంక్యూ. 153 00:10:14,323 --> 00:10:16,283 ఎస్ఐఎస్‌కు వ్యతిరేకంగా గెలిచారు. 154 00:10:16,283 --> 00:10:18,910 ట్రయల్‌కు వెళ్లకముందే సిటీ దానిని సెటిల్ చేసింది. 155 00:10:19,036 --> 00:10:21,663 నేను డీఏ వదిలాక నా మొదటి పెద్ద కేసు. 156 00:10:21,747 --> 00:10:23,123 సిటీ ఎందుకు సెటిల్ చేసింది? 157 00:10:23,123 --> 00:10:26,084 ఆఫీసర్ వాంగ్మూలాలతో ఏదో సమస్యట. 158 00:10:26,168 --> 00:10:28,670 - వారు అబద్ధమాడుతున్నారా? - సాక్ష్యం సరిగ్గా లేదు. 159 00:10:30,505 --> 00:10:32,716 - కాస్‌గ్రూవ్? - అందులో ఒకడు. 160 00:10:33,675 --> 00:10:37,971 అతని డిసిప్లినరీ రికార్డు కావాలి నాకు. నీ టైమ్‌లో చూసుంటావుగా. 161 00:10:38,055 --> 00:10:39,973 థంబ్‌నైల్ ఇవ్వగలను. 162 00:10:40,057 --> 00:10:46,063 తెలివితేటలు, ఆశయం, ఆవేశం, చొరవ, ప్రమాదాలంటే భయం లేదు. 163 00:10:46,063 --> 00:10:47,647 ఎవరో గుర్తుకు వస్తున్నారు. 164 00:10:49,816 --> 00:10:51,526 అంచులవరకూ, కానీ దాటడా? 165 00:10:52,319 --> 00:10:54,321 సిస్టంను రకరకాలుగా పరీక్షించటం ఇష్టం. 166 00:10:55,697 --> 00:10:57,407 అతిగా బలం వాడిన దాఖలాలు? 167 00:10:57,491 --> 00:11:01,244 అతి కొద్ది. కానీ అతని పదవీకాలం చూసాక చెప్పుకొనేంత లేవు. 168 00:11:01,328 --> 00:11:03,663 చాలా రికమండేషన్లు కూడా. 169 00:11:03,747 --> 00:11:07,292 అతని ఆఫీసర్లు అతనిని, "పోలీసుల పోలీసు" అంటారు. 170 00:11:08,418 --> 00:11:10,837 అయితే పొగేం లేదన్నమాట. 171 00:11:11,963 --> 00:11:13,006 సారీ. 172 00:11:19,888 --> 00:11:22,682 ఇది చాలా చెత్త రోత పని. 173 00:11:23,225 --> 00:11:24,976 ఎవరు చెప్పారిది? 174 00:11:25,060 --> 00:11:26,353 అనామక టిప్. 175 00:11:26,478 --> 00:11:29,231 నలుపు ఎరుపు మాస్క్ వేసుకున్నవాడు వీధిలో ఉన్నాడని 176 00:11:29,231 --> 00:11:30,857 మంగళవారం 3:00 అప్పుడు. 177 00:11:31,274 --> 00:11:35,695 కారు డోర్లు తెరిచి చూసి, లాక్ చేయని కారు దొంగిలించటానికి చూసాడని. 178 00:11:36,405 --> 00:11:38,407 అదీ మానభంగ యత్నం తరువాత. 179 00:11:39,408 --> 00:11:40,242 అవును. 180 00:11:42,285 --> 00:11:43,578 చూస్తే పోయేదేముంది. 181 00:11:44,830 --> 00:11:46,248 అవును. ఏంలేదు. 182 00:12:08,562 --> 00:12:09,771 వాస్క్వేజ్. 183 00:12:12,816 --> 00:12:14,317 ఏ ఇవ్వాలి, కొత్త పోలీసు. 184 00:12:14,693 --> 00:12:16,403 - మూసేసి టాగ్ చెయ్యనా? - వద్దు. 185 00:12:16,403 --> 00:12:19,739 ఆ మాస్కు బయటా లోపలా జన్యు ఆధారాలు ఉండవచ్చు. 186 00:12:21,658 --> 00:12:24,035 ముందుగా, కోల్‌మాన్‌ను పిలిపించి చూపిద్దాం. 187 00:12:24,453 --> 00:12:26,121 తరువాత మూసేసి ట్యాగ్ చేద్దాం. 188 00:12:43,388 --> 00:12:44,764 శభాష్, బోష్. 189 00:12:45,515 --> 00:12:46,475 థాంక్స్. 190 00:13:01,031 --> 00:13:02,782 -హలో? - ప్రీడా? 191 00:13:02,866 --> 00:13:03,950 అవును. 192 00:13:04,034 --> 00:13:06,453 - ఆఫీసర్ బోష్. -సరే. 193 00:13:07,454 --> 00:13:08,788 మాకు ఆధారం దొరికింది. 194 00:13:09,539 --> 00:13:13,126 బయోరైట్ లేబరేటరీ 195 00:13:33,897 --> 00:13:36,149 - హే. -వార్తలు పెట్టు. 196 00:13:39,778 --> 00:13:41,863 ఎలక్ట్రికల్ షార్ట్ వల్ల డీఎన్ఏ ల్యాబ్‌లో మంటలు పుట్టాయి 197 00:13:41,947 --> 00:13:44,115 ప్రత్యక్షసాక్షుల ప్రకారం మంటలు... 198 00:13:44,199 --> 00:13:45,242 బాబోయ్. 199 00:13:46,576 --> 00:13:48,745 {\an8}ఇంత దూరం వెళతారనుకోలేదు. 200 00:13:50,705 --> 00:13:52,249 దయాదాక్షిణ్యాలు లేవు. 201 00:14:01,550 --> 00:14:04,302 నేను కోర్టులో ఉన్నాను. చాలా ముఖ్యమైన కేసు. 202 00:14:04,386 --> 00:14:08,682 దేనిదో నాకు గుర్తులేదు, కానీ గ్యాలరీలు నిండిపోయాయి. 203 00:14:09,724 --> 00:14:11,935 నా వాజ్యం చెప్పాల్సి ఉండగా 204 00:14:11,935 --> 00:14:14,980 నగ్నంగా ఉన్న భావన ముంచెత్తింది. 205 00:14:15,897 --> 00:14:20,360 యాంగ్జైటీ కలకు శాస్త్రీయ నిదర్శనం. అపరిచితుల ముందు నగ్నంగా ఉండటం. 206 00:14:20,360 --> 00:14:23,738 అది అందరూ చెప్పేదే అని తెలుసు. నాకు అసహ్యం వేసింది. 207 00:14:23,822 --> 00:14:26,449 కానీ అది కాదు ఆసక్తికరమైన అంశం. 208 00:14:27,033 --> 00:14:27,951 సరే. 209 00:14:27,951 --> 00:14:29,369 నేను లేచానని చెప్పానుగా, 210 00:14:29,369 --> 00:14:32,581 అది కూడా కలలో భాగమే. 211 00:14:33,623 --> 00:14:35,417 అంటే, కలలో, నేను లేచి 212 00:14:36,626 --> 00:14:40,213 ఎవరినో చంపానని తెలుసుకున్నాను. 213 00:14:41,631 --> 00:14:46,094 అప్పటివరకూ దానిని నేను పూర్తిగా మరిచిపోయాను. 214 00:14:46,636 --> 00:14:48,555 నేను లేచానని తెలిసి భయమేసింది. 215 00:14:48,555 --> 00:14:52,976 అంటే నిజంగా లేచి, మంచం మీద కూర్చొని వణికిపోతున్నాను. 216 00:14:56,438 --> 00:14:57,647 ఎవరిని చంపారు? 217 00:14:59,357 --> 00:15:00,358 నాకు తెలియదు. 218 00:15:01,860 --> 00:15:03,069 రోజర్స్? 219 00:15:04,112 --> 00:15:05,447 తన ముఖం కనబడలేదు. 220 00:15:08,783 --> 00:15:10,118 ఎలా చంపారు? 221 00:15:13,788 --> 00:15:15,498 నా కారుతో గుద్దాను. 222 00:15:16,166 --> 00:15:18,627 మీద ఎక్కించి తొక్కి వెళ్లిపోయాను. 223 00:15:19,252 --> 00:15:20,545 ఆ తరువాత... 224 00:15:22,422 --> 00:15:24,007 నా మెదడునుండి తీసేసాను. 225 00:15:27,093 --> 00:15:30,847 విషయమేంటంటే, ఆ కల చాలా వాస్తవికంగా ఉంది, 226 00:15:32,015 --> 00:15:33,391 మరిచిపోలేకపోతున్నాను. 227 00:15:33,475 --> 00:15:37,270 అంటే, తరువాత చాలాసేపు, అనుకుంటూనే ఉన్నాను, "దేవుడా! 228 00:15:38,104 --> 00:15:40,148 "నిజంగా చేసానా? 229 00:15:40,982 --> 00:15:44,402 "నిజంగా ఒకరిని చంపి అలా వదిలేసానా అని?" 230 00:15:45,320 --> 00:15:49,574 బయటకు వెళ్లి నా కారు కూడా చూసుకున్నాను, గుద్దానేమో అని. 231 00:15:50,116 --> 00:15:51,493 ఏమన్నా దొరికిందా? 232 00:15:54,204 --> 00:15:55,372 లేదు. 233 00:15:57,791 --> 00:15:59,501 ఏమనుకోవాలి దీనిని? 234 00:16:00,960 --> 00:16:03,004 దేనికో చాలా పశ్చాత్తాపపడుతున్నారు. 235 00:16:05,173 --> 00:16:06,424 మనమంతా అంతేగా? 236 00:16:10,679 --> 00:16:12,055 ఆ వ్యూ దొరకదు. 237 00:16:12,055 --> 00:16:13,932 లక్షల విలువైన వ్యూ. 238 00:16:14,683 --> 00:16:15,684 థాంక్యూ. 239 00:16:15,684 --> 00:16:17,602 - జాగ్రత్త, వేడిగా ఉంది. - సరే. 240 00:16:19,479 --> 00:16:23,108 అయితే, దానికి ఎంత వస్తుందంటావు? 241 00:16:23,483 --> 00:16:24,776 ఈ మార్కెట్‌లోనా? 242 00:16:25,944 --> 00:16:28,154 - మాటల్లో చెప్పు చాలు. - ఉన్నదున్నట్టుగా? 243 00:16:28,238 --> 00:16:30,532 లేదంటే మార్చాక. అలా ఇలా. 244 00:16:31,533 --> 00:16:34,619 ఇలాగే? ఏడు, ఎనిమిది మిలియన్లు. 245 00:16:34,703 --> 00:16:36,121 ఆబ్బో. నిజంగానా? 246 00:16:36,121 --> 00:16:38,998 చెప్పావుగా, "లక్షల విలువైన వ్యూ అని." 247 00:16:39,624 --> 00:16:41,000 మారిస్తే ఆధునికంగా ఎంత? 248 00:16:41,626 --> 00:16:44,504 రెండు-ఒకటి, రెండు-రెండు. బాల్‌పార్క్. 249 00:16:44,504 --> 00:16:46,464 ఆకర్షణీయమైన బాల్‌పార్క్ అది. 250 00:16:46,548 --> 00:16:50,009 సమయం డబ్బు ఉన్నాయంటే. 50 వేలు ఖర్చు అవుతుంది పెట్టటానికి. 251 00:16:50,093 --> 00:16:53,012 కాంట్రాక్టర్లు అనుమతులు అన్నీ చూస్తే కనుక. 252 00:16:53,096 --> 00:16:55,181 నెలలు పడుతుంది మార్కెట్‌లోకి రావాలంటే. 253 00:16:55,265 --> 00:16:56,516 ఏం చేస్తావు? 254 00:16:58,143 --> 00:16:59,519 డబ్బు తీసుకొని పారిపోతాను. 255 00:16:59,978 --> 00:17:02,230 ఇంకొకరి తలనొప్పి అది. 256 00:17:04,649 --> 00:17:07,777 కాలిఫోర్నియా కోడింగ్ డీఎన్ఏ టెస్టింగ్ లేబరేటరీస్ 257 00:17:22,917 --> 00:17:24,335 అసలు చట్టబద్ధమేనా? 258 00:17:24,419 --> 00:17:25,962 అస్సలు కాదు. 259 00:17:27,046 --> 00:17:30,675 కానివ్వు, బ్రో. డాక్టరు ఇటీవలి ప్రిస్కిప్షన్ ఆడిట్. 260 00:17:30,759 --> 00:17:33,970 ఆ క్లినిక్‌లో పని చేసిన ప్రతి డాక్టరుది. టార్గెట్ ఎవరు? 261 00:17:33,970 --> 00:17:37,140 - ఎక్కువగా ఒపియడ్ మందులు రాసింది? - చూద్దాం ఉండు. 262 00:17:38,808 --> 00:17:41,436 మైలు దూరం రాసాడు డా. విన్స్ షిప్‌మాన్. 263 00:17:41,436 --> 00:17:43,897 - ఇంత తొందరగానా. - చాలా సులభం. 264 00:17:44,397 --> 00:17:45,648 డా. బసు కనిపెట్టాడు. 265 00:17:45,732 --> 00:17:48,735 ఆడిట్ తరువాత షిప్‌మాన్‌తో మీటింగ్ పెట్టి ఫాలోఅప్ చేసాడు. 266 00:17:48,735 --> 00:17:52,280 అతని విధానం గురించి తప్పుపట్టాడు. 267 00:17:52,280 --> 00:17:53,823 నాకో సహాయం చెయ్యి. 268 00:17:53,907 --> 00:17:57,327 అతను ప్రిస్కిప్షన్‌లు రాస్తున్న రోగుల జాబితా ప్రింట్ తీసివ్వు. 269 00:17:57,327 --> 00:18:00,747 చాలామంది నిరాశ్రయులే. సరైన చిరునామాలు లేవు. 270 00:18:01,790 --> 00:18:04,250 క్లినిక్‌లో డా. షిప్‌మాన్ మీ డాక్టరా? 271 00:18:04,334 --> 00:18:05,460 అప్పుడప్పుడు. 272 00:18:05,460 --> 00:18:08,755 డా. బసు పెద్ద డాక్టరు. అదే తెలుసుగా. 273 00:18:10,423 --> 00:18:13,426 డా. షిప్‌మాన్ నీకేం రాసిస్తున్నాడు మరి? 274 00:18:14,385 --> 00:18:15,428 ఏంలేదు. 275 00:18:15,512 --> 00:18:17,847 ఏంలేదా? కచ్చితంగానా? 276 00:18:17,931 --> 00:18:21,351 సీవీఎస్ నుండి తెచ్చుకోలేనివి ఏమీ లేవక్కడ. 277 00:18:21,351 --> 00:18:24,521 ఇక్కడ రాసుంది, నీకు ఆక్సీ ప్రిస్క్రైబ్ చేసాడని. 278 00:18:25,230 --> 00:18:26,064 చేస్తే బావుండు. 279 00:18:28,525 --> 00:18:29,484 థాంక్స్. 280 00:18:46,918 --> 00:18:49,838 పొయిడ్రెస్. ఎంత ఆశ్చర్యం. 281 00:18:49,838 --> 00:18:53,591 ఆ సిటీ లైట్లను దాటి రాలేరు కదా? 282 00:18:53,675 --> 00:18:54,968 నీ కొత్త పార్టనర్ ఎవరు? 283 00:18:55,426 --> 00:18:56,678 ముస్సో పేరు. 284 00:18:57,512 --> 00:19:00,098 - జోక్ చేస్తున్నావు. - వాన్స్ వెతకమంది ఎవరిని? 285 00:19:00,098 --> 00:19:02,976 ఆ సోది యూఎస్‌సీ పిచ్చి చూపులు మాకు చూపకు. 286 00:19:04,102 --> 00:19:06,479 వీడు మాయగాడు. ఫ్రాంక్స్‌కు ఏమైంది? 287 00:19:06,563 --> 00:19:08,940 చనిపోయాడు. గుండెపోటు. 288 00:19:08,940 --> 00:19:10,608 నా సానుభూతి. 289 00:19:10,692 --> 00:19:12,110 ప్రశ్నకు జవాబివ్వు. 290 00:19:12,986 --> 00:19:14,863 యూఎస్‌సీలో అమ్మాయికి కడుపుచేసాడు. 291 00:19:14,863 --> 00:19:17,740 మెక్సికన్. వాళ్ల నాన్న ఆస్తి ఇవ్వనని బెదిరించాడు. 292 00:19:18,575 --> 00:19:19,534 ఆమెను వదిలేసాడు. 293 00:19:19,534 --> 00:19:21,703 జీవితాంతం పశ్చాత్తాప పడ్డాడు. 294 00:19:21,703 --> 00:19:23,079 జీవితకాలం లేటు. 295 00:19:23,788 --> 00:19:27,542 లెక్కలు సరి చేయాలన్నాడు. చనిపోయే ముందు అన్నీ చక్కదిద్దాలని. 296 00:19:27,542 --> 00:19:29,252 నీకు వారసులు దొరికారా? 297 00:19:29,252 --> 00:19:33,089 ఇక్కడే మనం బదులు తీర్చుకోవాలి. ప్రశ్నకు ప్రశ్న బదులు. 298 00:19:35,133 --> 00:19:37,093 సరే. నీ ప్రశ్న అడుగు. 299 00:19:37,093 --> 00:19:38,219 చావుకి కారణం? 300 00:19:38,303 --> 00:19:41,639 బల్ల మీద పడిపోయున్నాడు అది సహజంగా అనిపించింది. 301 00:19:41,723 --> 00:19:44,726 కానీ అతను విట్నీ వాన్స్, కోటీశ్వరుడు కనుక, 302 00:19:44,726 --> 00:19:47,854 శవపరీక్షకుడు మీడియాలో పేరు కోసం, అటాప్సీ ఆదేశించాడు. 303 00:19:47,854 --> 00:19:51,649 మెదడులో రక్తస్రావం కనిపెట్టాడు, కానీ మరీ చావు రాదని కొట్టిపారేసారు. 304 00:19:51,733 --> 00:19:56,112 అక్కడికి వెళ్లాము. ఫోటోలు తీసాము, ఇల్లంతా మళ్లీ వెతికాము. 305 00:19:56,112 --> 00:19:59,282 సోఫా దిండ్లు వెతికాము, ఒకదానిపై ఎండిన లాలాజలం చూసాము. 306 00:19:59,282 --> 00:20:00,992 డీఎన్ఏ వాన్స్‌తో సరిపోలింది. 307 00:20:00,992 --> 00:20:05,163 దిండుని ముఖం మీద పెట్టి వత్తారని అర్థమైంది. 308 00:20:05,163 --> 00:20:06,998 ఎక్కువసేపు పట్టలేదు. 309 00:20:07,498 --> 00:20:09,667 మా వంతు. వారసులు దొరికారా? 310 00:20:09,751 --> 00:20:12,003 అమ్మాయికి బాబు పుట్టాడు, దత్తత ఇచ్చింది. 311 00:20:12,003 --> 00:20:14,005 దత్తతను వెతికి పిల్లవాడిని గుర్తించాను. 312 00:20:14,005 --> 00:20:16,925 విషయం ఏంటంటే, అతను వియత్నాంలో హెలికాప్టర్ ప్రమాదంలో 313 00:20:16,925 --> 00:20:19,886 1972లో తన 20వ పుట్టినరోజు కన్నా ముందే పోయాడు. 314 00:20:19,886 --> 00:20:21,012 వాన్స్‌కు చెప్పావా? 315 00:20:21,012 --> 00:20:23,681 వరుసగా రెండో ప్రశ్న. మరీ ఆత్యాశ పనికిరాదు. 316 00:20:24,515 --> 00:20:27,393 హా, చెప్పాను. నా వంతు. 317 00:20:28,561 --> 00:20:31,189 అతను చనిపోయిన రోజు ఆఫీసు యాక్సెస్ ఎవరికుంది? 318 00:20:31,648 --> 00:20:33,316 దాదాపు సెక్యూరిటీ వాళ్లకే. 319 00:20:33,983 --> 00:20:35,985 డేవిడ్ స్లోవన్. ఇంకెవరు? 320 00:20:36,069 --> 00:20:38,696 వంటవాడు. నర్స్. ఆయన సెక్రటరీ. 321 00:20:39,530 --> 00:20:40,740 ఐడా పోర్టర్. 322 00:20:40,740 --> 00:20:42,075 తనే చూసింది. 323 00:20:42,075 --> 00:20:43,493 అందరినీ తనిఖీ చేసాము. 324 00:20:43,493 --> 00:20:45,370 కార్పోరేట్ కోణంలో కూడా చూసాము? 325 00:20:45,370 --> 00:20:46,955 అందరినీ పరిశీలిస్తున్నాము. 326 00:20:46,955 --> 00:20:50,416 ఫిలిప్ కోర్విన్. వారసులు లేకపోతే వాడికే బాగా లాభం. 327 00:20:50,500 --> 00:20:54,212 చెప్పానుగా, నిరూపించబడనంతవరకూ అంతా అనుమానితులే. 328 00:20:55,046 --> 00:20:58,091 - ఆయన సెక్రటరీ అక్కడ ఉందా? - లేఖలు రాయటానికి పిలిపించాడు. 329 00:20:58,508 --> 00:21:03,012 అతని కస్టమ్ స్టేషనరీ, ఫాన్సీ పెన్, అంతా అక్కడే పరిచి ఉంది. 330 00:21:03,096 --> 00:21:04,514 అతని ఫాన్సీ పెన్నా? 331 00:21:04,514 --> 00:21:07,725 మెరిసే బంగారు ఫౌంటేన్ పెన్. ఫిలిగ్రీడ్. 332 00:21:07,809 --> 00:21:09,560 సీనులో దాని ఫోటో తీసారా? 333 00:21:26,995 --> 00:21:29,998 మీరు అటాప్సీ తరువాత వెళ్లి, చాలా ఫోటోలు తీసామన్నారు. 334 00:21:29,998 --> 00:21:31,582 అవన్నీ వెనక ఉన్నాయి. 335 00:21:32,208 --> 00:21:34,377 అంతా వరుస ప్రకారం. 336 00:21:42,301 --> 00:21:43,636 అక్కడ పెన్ను లేదు. 337 00:21:45,555 --> 00:21:46,514 సరిగ్గా చెప్పావు. 338 00:21:46,514 --> 00:21:47,849 ఎటు పోయింది? 339 00:21:49,267 --> 00:21:52,395 ఎవరికి తెలుసు? మేము తీసుకోలేదు. 340 00:22:19,130 --> 00:22:20,256 బోష్. 341 00:22:20,840 --> 00:22:22,258 ఈ రోజు పొద్దున్నే బిజీనా? 342 00:22:22,258 --> 00:22:24,635 నీకోసం, ఖాళీ ఉంచుతానులే. ఏం? 343 00:22:24,719 --> 00:22:27,388 అరగంటలో ఐడా పోర్టర్ ఇంటి దగ్గర కలువు. 344 00:22:32,185 --> 00:22:34,062 పథకం ప్రకారం చేద్దామా? 345 00:22:34,062 --> 00:22:35,271 కానివ్వు. 346 00:22:40,401 --> 00:22:42,612 ఇంత త్వరగా వస్తారనుకోలేదు. 347 00:22:42,612 --> 00:22:45,782 - ఇప్పుడు ఇబ్బందేం లేదుగా? - పర్వాలేదు. లోపలికి రండి. 348 00:22:53,039 --> 00:22:54,665 ఐడా పోర్టర్, హనీ షాండ్లర్. 349 00:22:54,749 --> 00:22:55,958 కలవటం సంతోషం. 350 00:22:56,042 --> 00:22:58,836 షాండ్లర్ గారు వాన్స్ వారసులకు ప్రతినిధి. 351 00:22:58,920 --> 00:22:59,879 అసలైన వారసులు. 352 00:22:59,879 --> 00:23:01,089 సంతోషంగా ఉంది. 353 00:23:01,089 --> 00:23:04,383 ఎస్టేట్ కార్పోరేషన్‌కు వెళుతుందేమో అని కంగారేసింది. 354 00:23:04,467 --> 00:23:06,969 కంగారు పడకండి, అలా ఎన్నటికీ జరగదు. 355 00:23:07,512 --> 00:23:09,597 రుజువైతేనేగా పరీక్ష విలువ తెలిసేది. 356 00:23:09,597 --> 00:23:11,265 అఫిడవిట్ తెచ్చారా? 357 00:23:11,349 --> 00:23:13,935 సంతకం చేసేముందు చదివి చూడండి. 358 00:23:26,739 --> 00:23:29,534 అంతా సరిగ్గానే ఉంది. నోటరీ అదీ అక్కరలేదా? 359 00:23:29,534 --> 00:23:34,705 పర్వాలేదు. నేను కోర్టులో ఆఫీసరుని బోష్ గారేమో రెండవ సాక్షి. 360 00:23:34,789 --> 00:23:37,834 ఇక, పెన్ను ఇదిగో. 361 00:23:39,460 --> 00:23:41,045 ఇంకా ఆయన పెన్ను ఉందా. 362 00:23:41,587 --> 00:23:43,089 జాగ్రత్తగా ఉంచాను. 363 00:23:43,506 --> 00:23:46,092 అసలైన యజమానికి చేరేలా చూడు. 364 00:23:46,509 --> 00:23:47,969 అతని వారసులు. 365 00:24:01,774 --> 00:24:03,401 కొత్త వీలునామా ఫైలింగ్ ఎప్పుడు? 366 00:24:03,734 --> 00:24:06,779 అంటే, మీ డబ్బు ఎప్పుడు వస్తుందా అనా? 367 00:24:06,863 --> 00:24:08,239 అది కాదు నా ఉద్దేశ్యం. 368 00:24:08,239 --> 00:24:11,993 నా కోసం లాయరుని ఎప్పుడు పెట్టుకోవాలా అని. 369 00:24:11,993 --> 00:24:15,454 ఇప్పుడే లాయరుని పెట్టుకోవాలి, కానీ అనుకున్నదానికి కాదు. 370 00:24:16,080 --> 00:24:18,833 - ఏమంటున్నారు? - మేము వీలునామాని ఫైల్ చేయట్లేదు. 371 00:24:19,542 --> 00:24:20,710 ఎందుకని? 372 00:24:21,210 --> 00:24:23,880 విట్నీ వాన్స్ రాయలేదు. నువ్వు రాసావు. 373 00:24:24,714 --> 00:24:25,965 ఇది మరీ విచిత్రం. 374 00:24:26,507 --> 00:24:30,428 ఆయన చేయి వణకటం చూసాను. కొన్నేళ్లుగా ఏమీ రాయలేదు ఆయన. 375 00:24:31,470 --> 00:24:33,681 ఆయన బదులు నువ్వు రాసేదానివి. 376 00:24:33,681 --> 00:24:35,766 ఆయన చేతిరాత నకలు చేయటం నేర్చావు. 377 00:24:37,518 --> 00:24:39,145 అదో మంచి కథ. 378 00:24:39,145 --> 00:24:42,523 కాశీ మజిలీ కథలాగా ఉంది. కానీ సోది అది. 379 00:24:42,607 --> 00:24:46,652 ముత్తాతగారి బంగారు పెన్ నా పోస్ట్ బాక్స్ లో ఉంది 380 00:24:47,445 --> 00:24:51,908 వాన్స్ దేహాన్ని బల్ల మీద చూసానన్న క్షణంలోనే. 381 00:24:52,491 --> 00:24:53,951 చావు సీన్ ఫోటోలు, 382 00:24:54,035 --> 00:24:56,037 ఇలాంటి పెన్నే ఆయన బల్ల మీద చూపాయి. 383 00:24:58,331 --> 00:24:59,415 మీరిక వెళ్లాలి. 384 00:24:59,957 --> 00:25:02,043 మీకు కొన్ని తెలియాలి. 385 00:25:02,043 --> 00:25:04,754 ఆ 10 మిలియన్లలో చిల్లిగవ్వను కూడా చూడలేరు. 386 00:25:04,754 --> 00:25:06,172 అది చట్టం. 387 00:25:06,172 --> 00:25:09,133 హంతకురాలికి బాధితుని ఆస్తిలో నయాపైసా దక్కదు. 388 00:25:09,217 --> 00:25:11,219 - హంతకురాలిని కాదు. - ఐడా, ఎవరు నువ్వు? 389 00:25:12,303 --> 00:25:15,181 అతనిని దిండుతో వత్తి చంపావు. 390 00:25:15,181 --> 00:25:17,767 పోలీసులకు తెలుసు. వాళ్లు దారిలో ఉన్నారు. 391 00:25:18,684 --> 00:25:21,103 ఏం జరిగిందో చెప్పు, సహాయపడగలమేమో చూస్తాము. 392 00:25:21,687 --> 00:25:23,105 నేను నీ తరఫునైతే, 393 00:25:23,189 --> 00:25:26,067 మనం మాట్లాడినదంతా గోప్యత క్రిందకి వస్తుంది. 394 00:25:26,067 --> 00:25:28,778 పోలీసులు, జిల్లా మెజిస్ట్రేట్ దగ్గరకు వెళ్లి 395 00:25:28,778 --> 00:25:31,030 మంచి డీల్ వచ్చేలా చూద్దాము. 396 00:25:49,674 --> 00:25:51,008 అంతా అపార్థమే. 397 00:25:52,593 --> 00:25:55,513 అదో దారుణమైన పొరపాటు అంతే. 398 00:25:57,056 --> 00:25:59,141 ఆయన చనిపోవాల్సింది, తెలుసా. 399 00:26:04,522 --> 00:26:06,107 రాత్రంతా జబ్బుపడ్డాడు. 400 00:26:07,400 --> 00:26:08,734 చాలా దారుణంగా ఉన్నాడు. 401 00:26:10,736 --> 00:26:14,490 చనిపోతున్నానని, కొత్త వీలునామా రాయాలని అన్నాడు. 402 00:26:15,533 --> 00:26:18,995 ఆయన చెపుతుంటే నేను చేతితో రాయించాను. 403 00:26:20,788 --> 00:26:24,041 తరువాత పెన్ నా చేతికి ఇచ్చి అంతా నీకు పంపమన్నాడు. 404 00:26:26,294 --> 00:26:28,170 కానీ అందులో ఏదో మిస్సయ్యింది. 405 00:26:29,630 --> 00:26:30,965 చాలా ముఖ్యమైనది. 406 00:26:32,591 --> 00:26:34,010 నువ్వు. 407 00:26:35,261 --> 00:26:36,512 నీ సంగతి మరిచిపోయాడు. 408 00:26:39,307 --> 00:26:40,433 ఇన్నేళ్ల సేవ. 409 00:26:41,434 --> 00:26:42,935 సదా ఆయన సేవలో. 410 00:26:45,229 --> 00:26:46,522 నిన్నో వరంలా భావించాడు. 411 00:26:47,064 --> 00:26:51,110 అదే కదా విషయం. అలా చేయలేదు. నామీద ఆధారపడ్డాడు. 412 00:26:53,237 --> 00:26:55,990 అయితే, నువ్వు కొత్త వీలునామా రాసావు. 413 00:26:57,199 --> 00:26:58,951 పెన్నుంది నా దగ్గర. 414 00:26:59,994 --> 00:27:01,245 సరి అనిపించింది చేసాను. 415 00:27:02,371 --> 00:27:03,914 అర్హమైనది. 416 00:27:04,874 --> 00:27:07,501 సమన్యాయం కోసం ఆ వీలునామా రాసాను. 417 00:27:08,961 --> 00:27:12,298 అక్కడున్నదానితో పోలిస్తే అది చాలా తక్కువ. 418 00:27:14,300 --> 00:27:16,260 ఆయన చనిపోవాల్సింది అన్నావు. 419 00:27:17,720 --> 00:27:19,597 ఆయన చావు అంచుల వరకూ వెళ్లాడు. 420 00:27:20,598 --> 00:27:23,017 కానీ తరువాత, లేచాడు. 421 00:27:23,225 --> 00:27:25,019 అనుకోకుండా నన్ను పిలిచాడు. 422 00:27:26,354 --> 00:27:28,981 నిన్ను పిలవమన్నాడు, వీలునామా తిరిగి తెమ్మన్నాడు. 423 00:27:29,065 --> 00:27:31,609 ఆరోగ్యం బాగుపడేసరికి, దానిని నిలిపివేయాలన్నాడు 424 00:27:31,609 --> 00:27:33,819 లాంఛనంగా లాయరు చేత రాయిస్తానన్నాడు. 425 00:27:33,903 --> 00:27:36,822 నువ్వు ఏం చేసావో గమనించేవాడు. 426 00:27:36,906 --> 00:27:38,783 నువ్వు వీలునామా మార్చిన తీరు. 427 00:27:39,408 --> 00:27:40,951 అదిక ముగింపు అవుతుంది. 428 00:27:41,952 --> 00:27:43,829 అలా జరగనివ్వలేను. 429 00:27:45,706 --> 00:27:47,458 నాలో ఏదో జరిగింది. 430 00:27:50,002 --> 00:27:52,213 దిండు తీసాను 431 00:27:52,213 --> 00:27:54,382 వెనక నుండి వచ్చాను... 432 00:27:56,467 --> 00:27:58,511 రెండవ బంగారు పెన్ను. 433 00:27:58,511 --> 00:28:00,137 అదెక్కడి నుండి వచ్చింది? 434 00:28:01,931 --> 00:28:04,058 అది ఒరిజినల్ అని చెప్పాడు, 435 00:28:04,058 --> 00:28:06,894 నేను నీకు పంపినది నకిలీదని చెప్పాడు. 436 00:28:07,895 --> 00:28:08,896 అదెక్కడ ఉందిప్పుడు? 437 00:28:10,481 --> 00:28:12,400 నా లాకరులో. 438 00:28:21,909 --> 00:28:24,161 ఎలా చేద్దామంటావు, ఐడా? 439 00:28:29,625 --> 00:28:31,168 వాళ్లను లోపలికి రమ్మనమను. 440 00:28:33,003 --> 00:28:34,922 సరే మరి, జాగ్రత్తగా నడవండి. 441 00:28:41,762 --> 00:28:45,474 వారి కేసు మనం పరిష్కరించామని కోపం వచ్చినట్టుంది. 442 00:28:45,558 --> 00:28:46,809 కృతజ్ఞతాహీనులు. 443 00:28:46,809 --> 00:28:48,686 వంగండి. 444 00:28:48,686 --> 00:28:53,149 అనుమానితురాలు స్వయంగా లొంగిపోయిందని చెప్పాలి 445 00:28:53,149 --> 00:28:56,152 వాళ్లు అనుమానించకుండానే. 446 00:29:42,448 --> 00:29:45,409 శ్రీమతి డెవిస్. మాట్లాడవచ్చా? 447 00:29:46,327 --> 00:29:47,411 ఏం కావాలి? 448 00:29:47,495 --> 00:29:49,163 సంతాపం తెలుపుదామని. 449 00:29:50,289 --> 00:29:51,582 వద్దు, ప్లీజ్. 450 00:29:56,378 --> 00:30:00,132 నాకెంత బాధగా ఉందో చెప్పలేను. జరిగినదంతా... 451 00:30:00,216 --> 00:30:03,469 నికోల్‌కు ఏం కాదని అన్నావు. 452 00:30:04,970 --> 00:30:06,639 తనని కాపాడుతానని మాటిచ్చావు. 453 00:30:19,151 --> 00:30:23,072 అన్నింటికన్నా, వాన్స్ గారి ఆస్తి పై తప్పుడు దావాలను నిలువరించాలి 454 00:30:25,241 --> 00:30:26,408 మనం జాగ్రత్తగా లేమంటే, 455 00:30:26,867 --> 00:30:30,412 హోవార్డ్ హ్యూస్ పరిస్థితే వస్తుంది మనకి కూడా. 456 00:30:32,039 --> 00:30:33,123 అర్థమైంది. 457 00:30:41,799 --> 00:30:43,467 మీ సమయానికి ధన్యవాదాలు. 458 00:30:43,551 --> 00:30:47,054 సారీ, ఆలస్యమైంది. సీఐని 30 నిముషాలలో కలవాలి. 459 00:30:47,054 --> 00:30:48,347 శుభం దానికి. 460 00:30:48,347 --> 00:30:51,892 జేమ్స్ షార్ప్ మీద నేర పరిశోధన మూసేయాలి అంతే. 461 00:30:51,976 --> 00:30:53,269 అన్నీ ఇచ్చేసాను. 462 00:30:53,269 --> 00:30:56,522 సమీక్ష చేసాను, కాస్‌గ్రూవ్ నివేదిక కూడా చదివాను. 463 00:30:56,522 --> 00:30:58,941 షార్ప్‌ను "ప్రధాన నిందితుడి"గా చెప్పాడు 464 00:30:58,941 --> 00:31:01,527 నికోల్ డెవిస్ "రెండవ నిందితురాలు" అని. 465 00:31:02,236 --> 00:31:03,445 అలాగేనా చూసేది? 466 00:31:03,529 --> 00:31:06,198 నికోల్ డెవిస్ గురించి మీ అభిప్రాయం నాకు తెలియాలి. 467 00:31:07,950 --> 00:31:08,826 మన మధ్యనేగా? 468 00:31:08,826 --> 00:31:10,786 మీరే చెప్పాలి. 469 00:31:13,539 --> 00:31:16,750 కాస్‌గ్రూవ్‌కు చెప్పాను నికోల్‌ను షార్ప్ బెదిరిస్తున్నాడని. 470 00:31:16,834 --> 00:31:18,919 తన అయిష్టంగా పాలుపంచుకుంటుందని. 471 00:31:19,003 --> 00:31:22,423 ఆమె తల్లి మీకు చెప్పింది. కుటుంబం ఆడుకుందేమోగా. 472 00:31:22,423 --> 00:31:25,092 రికార్డింగ్ ఆమె నాటకాలు ఆడుతున్నట్టుగా ఉందా? 473 00:31:25,092 --> 00:31:26,594 అయితే తనెందుకు చేసిందట? 474 00:31:26,594 --> 00:31:28,971 బతికి రావటానికి ఇంకా పిల్లవాడి కోసం. 475 00:31:28,971 --> 00:31:33,225 ఎస్ఐఎస్ కారులో బాధితురాలుందని చూసుకోవాల్సింది. 476 00:31:33,309 --> 00:31:35,227 ముందే ఎందుకు చెప్పలేదు? 477 00:31:35,311 --> 00:31:39,148 ముందే చెప్పాను. కానీ మరీ ఎక్కువగా వక్కాణించలేదు. 478 00:31:39,148 --> 00:31:42,026 ఇలాంటప్పుడు, అంతా రక్షణ మోడ్‌లోకి పోతారు. 479 00:31:42,026 --> 00:31:43,902 అందుకేగా వచ్చింది నువ్వు? 480 00:31:43,986 --> 00:31:45,946 రిపోర్ట్ ఎలా రాయాలన్న ఆలోచనకు? 481 00:31:46,030 --> 00:31:48,866 వీలైనంత పక్షపాతం లేకుండా చేస్తాను. 482 00:31:48,866 --> 00:31:51,535 ఏదో ఒకరోజు కోర్టులో నుంచోవాల్సి రావచ్చు. 483 00:31:51,619 --> 00:31:53,579 అందుకే, నిజాలు అంతేగా, సరేనా? 484 00:32:14,725 --> 00:32:16,477 మేడలీన్ బోష్‌ను మాట్లాడుతున్నాను. 485 00:32:16,477 --> 00:32:18,562 హాయ్, సందేశం వదిలారా? 486 00:32:18,646 --> 00:32:19,480 నేనా? 487 00:32:19,480 --> 00:32:22,149 ఇన్‌స్పెక్షన్ నోటీస్ ఈస్ట్ హాలీవుడ్‌లో. 488 00:32:22,149 --> 00:32:23,609 అవును. 489 00:32:23,609 --> 00:32:26,945 - ఏమన్నా సమస్యా? -పరిసరాలను తనిఖీ చేస్తున్నాం. 490 00:32:27,029 --> 00:32:30,115 పగటిపూట సెక్స్ దాడులు జరుగుతున్నాయని, వినే ఉంటారు. 491 00:32:30,199 --> 00:32:32,534 లేదు, నేను వినలేదు. మరీ దారుణం. 492 00:32:32,618 --> 00:32:34,870 మీరు తరచుగా అక్కడికి వస్తారా, మి... 493 00:32:34,870 --> 00:32:37,081 డాక్‌వీలర్. కర్ట్ డాక్‌వీలర్. 494 00:32:37,081 --> 00:32:39,583 అసాధారణంగా ఏమన్నా కనిపిస్తే, 495 00:32:39,667 --> 00:32:42,628 నాకు తప్పకుండా కాల్ చేయండి. 496 00:32:42,628 --> 00:32:45,673 కచ్చితంగా. వీలైనంత సహాయం చేస్తాను. 497 00:32:48,509 --> 00:32:50,344 ఆఫీసర్ బోష్, గట్టి ఆధారం అది. 498 00:32:50,344 --> 00:32:54,390 అదృష్టం అంతే. సరైన సమయం, సరైన చెత్త బుట్ట. 499 00:32:54,390 --> 00:32:58,686 మాస్క్ నుండి ప్రింట్స్ కానీ డీఎన్ఏ కానీ తీస్తారేమో. 500 00:33:00,562 --> 00:33:03,857 విషయం ఇది. ప్రతిసారి శారీరక ఆధారాలే చూడకు. 501 00:33:03,941 --> 00:33:07,611 కేసులు, డీఎన్ఏ ముడిపడి ఉండవచ్చు, కానీ అనుమానితుడు కోడిస్‌లో ఉండడు. 502 00:33:07,695 --> 00:33:09,446 అదే నేను చెప్పేది. 503 00:33:09,530 --> 00:33:11,657 అయితే, ఏం చూడాలిట? 504 00:33:12,241 --> 00:33:14,910 వరుసగా జరుగుతుంది. పాటర్న్‌లు చూడాలి నువ్వు. 505 00:33:14,910 --> 00:33:17,079 బాధితులంతా ఒకే ప్రాంతంలో, కదా? 506 00:33:17,079 --> 00:33:19,248 అవును. థాయ్ టౌన్. పగటిపూట ఇంటి దాడి. 507 00:33:20,499 --> 00:33:22,000 ప్రవేశం ఎలా దొరుకుతుంది? 508 00:33:22,084 --> 00:33:24,002 స్క్రీన్‌ను కోసి కిటికీలోంచి. 509 00:33:24,086 --> 00:33:27,464 బాధితులు ఒకరికొకరు తెలుసా? ఒకేరకమైన పగటిపూట పనులు చేస్తారా? 510 00:33:27,881 --> 00:33:29,133 నాకు తెలియదు. 511 00:33:31,343 --> 00:33:33,887 ఇంకే రకంగా అయినా వాళ్లను వాడు గమనిస్తుంటాడా? 512 00:33:34,930 --> 00:33:36,306 తెలియదు. 513 00:33:38,726 --> 00:33:41,270 డిటెక్టివ్‌లు తమ పని తాము చేస్తుంటే, 514 00:33:41,270 --> 00:33:44,398 కేసులను కనెక్ట్ చేయటానికి వాళ్లు అలానే ఆలోచిస్తారు. 515 00:34:27,566 --> 00:34:28,901 మనం జాగ్రత్తగా లేమంటే, 516 00:34:28,901 --> 00:34:32,571 మనకు హోవార్డ్ హ్యూస్ పరిస్థితి దాపురిస్తుంది. 517 00:34:34,072 --> 00:34:35,491 జాగ్రత్తపడుతున్నాడు. 518 00:34:35,491 --> 00:34:37,242 నమ్మలేకపోవటం అనుకోవచ్చు. 519 00:34:38,368 --> 00:34:42,164 మనకు బాగా తెలిసేవరకూ, వారసులకు కాపు కాస్తాను. 520 00:34:42,164 --> 00:34:45,417 నువ్వు కాపలా ఉంటావని విబియానాకు చెపుతాను. 521 00:34:57,137 --> 00:34:58,722 రోజ్ అండ్ అసోసియేట్స్ 522 00:34:58,806 --> 00:35:00,224 హారీ బోష్ రెండో లైనులో. 523 00:35:00,224 --> 00:35:01,975 థాంక్స్, మాథ్యూ. 524 00:35:04,061 --> 00:35:04,978 సురక్షితమేనా? 525 00:35:05,395 --> 00:35:07,606 అవును. కానీ ఎందుకైనా మంచిది. 526 00:35:07,606 --> 00:35:08,941 జత దొరికింది. 527 00:35:09,900 --> 00:35:11,860 వారిని ప్రాణాలతో ఉంచటమే మన పని. 528 00:35:12,694 --> 00:35:13,779 అదెలా చేయగలం? 529 00:35:14,780 --> 00:35:16,573 నేను ఆలోచిస్తున్నాను. 530 00:35:27,000 --> 00:35:28,252 నమ్మకద్రోహి. 531 00:35:29,169 --> 00:35:30,462 నేను చూసుకుంటాను. 532 00:35:40,848 --> 00:35:41,723 క్రైటన్? 533 00:35:41,807 --> 00:35:43,100 మనకో సమస్య. 534 00:35:43,976 --> 00:35:44,977 స్లోవన్. 535 00:35:58,448 --> 00:35:59,324 హే. 536 00:35:59,408 --> 00:36:02,160 హారీ, స్లోవన్ గారు పైకి వస్తానన్నారు. 537 00:36:02,244 --> 00:36:03,787 సరే, ఎందుకో చెప్పారా? 538 00:36:03,871 --> 00:36:05,330 సెక్యూరిటీ తనిఖీ కోసం. 539 00:36:05,914 --> 00:36:09,501 - అతను ఏదో అతి... -కానీ ఇందాకే చేసేసాడు, హ్యారీ. 540 00:36:09,585 --> 00:36:11,587 పైగా నేను తాళం కూడా ఇచ్చాను. 541 00:36:11,587 --> 00:36:13,797 తాళం ఉంటే "తలుపు తెరువు" అని ఎందుకనడం? 542 00:36:14,506 --> 00:36:16,550 నువ్వు వెళ్లిపో అక్కడినుండి. 543 00:36:16,550 --> 00:36:19,303 కొడుకుని తీసుకొని, మెట్ల మీదుగా. నేను వస్తున్నాను. 544 00:36:26,268 --> 00:36:28,020 బాబు, బాబు, లేరా. 545 00:36:28,020 --> 00:36:29,271 - అమ్మా? - లే, బాబు. 546 00:36:29,271 --> 00:36:31,398 - ఏం జరుగుతుంది? - అంతా బాగుంది. 547 00:36:31,398 --> 00:36:33,358 - ఏంటిది? - అంతా బాగానే ఉంది. 548 00:36:33,442 --> 00:36:35,903 - భయపెడుతున్నావు. - నా వెనక రా అంతే. 549 00:36:50,208 --> 00:36:52,336 డేవిడ్ స్లోవన్‌, ఇక్కడ చెప్పండి... 550 00:37:49,309 --> 00:37:50,727 ముందుకి పో. 551 00:38:04,658 --> 00:38:05,909 ఫైర్ ఎస్కేప్ 552 00:38:11,415 --> 00:38:12,374 పద, పద. 553 00:39:31,036 --> 00:39:33,455 పర్వాలేదు. పద. పద. 554 00:39:33,955 --> 00:39:35,290 - త్వరగా. - సరే. సరే. 555 00:39:45,300 --> 00:39:47,594 బాబు, పద. మనం వెళ్లాలి. త్వరగా. 556 00:40:01,024 --> 00:40:02,234 నిశ్శబ్దం, బాబు. 557 00:40:05,278 --> 00:40:07,447 - భయమేస్తుంది. - నాకు కూడా. 558 00:41:37,996 --> 00:41:39,998 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 559 00:41:39,998 --> 00:41:42,083 {\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల