1 00:00:12,012 --> 00:00:13,013 యాక్సెస్ హాలీవుడ్ 2 00:00:13,096 --> 00:00:15,349 బిలియనీర్ టెక్ దిగ్గజం జాన్ నోవక్ ఈ వారాంతం 3 00:00:15,432 --> 00:00:18,477 ఆకర్షణీయమైన ఇటాలియన్ ఐకాన్ లూచియానా మొజ్జాబుర్రాటని పెళ్లి చేసుకోబోతుండగా 4 00:00:18,560 --> 00:00:22,022 చాలా మంది ఈ పెళ్లిని ఈ శతాబ్దపు అతిగొప్ప వివాహం అంటున్నారు. 5 00:00:22,105 --> 00:00:24,983 అది అసలు పేరే కాదు. రెండు చీజ్ల పేరు కలిపి పెట్టుకుంది. 6 00:00:25,067 --> 00:00:27,027 ఇప్పుడు నాకు చీజ్ తినాలని ఉంది. ఓరి నాయనో. 7 00:00:27,110 --> 00:00:30,280 ఈ జంట ఇప్పుడు ఒక ఇటాలియన్ గ్రామీణ ప్రాంతంలో 700 ఏళ్ల నాటి చర్చిని 8 00:00:30,364 --> 00:00:33,116 కూల్చి తమ కోసం నిర్మించుకున్న పాంచెట్ట ఎకర్స్ 9 00:00:33,200 --> 00:00:35,452 అని పిలుచుకునే భారీ మెగా విల్లాలో పెళ్లి చేసుకోవాలి 10 00:00:35,536 --> 00:00:36,870 అనుకుంటున్నారు. 11 00:00:36,954 --> 00:00:40,874 పెళ్ళికి సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు, కానీ మొన్నటి వారాంతం లూచియానా 12 00:00:40,958 --> 00:00:44,294 స్పేస్ లో నాలుగు వందల కోట్ల డాలర్లతో జరుపుకున్న బ్యాచిలరేట్ పార్టీని 13 00:00:44,378 --> 00:00:46,046 చాలా మంది విమర్శించారు. 14 00:00:46,129 --> 00:00:48,465 - చాలా క్లాసీ పని. - పెళ్లికూతురు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 15 00:00:48,549 --> 00:00:50,133 నుండి ఎక్స్ లో ఒక పోస్ట్ చేసింది, 16 00:00:50,217 --> 00:00:54,054 "తారల మధ్య సోదరీమణుల సరదాలు, ఈ వారాంతాన్ని జీవితంలో మర్చిపోను. 17 00:00:54,137 --> 00:00:56,056 నీ ఆత్మకి శాంతి చేకూరాలి, నికోల్. మేము నిన్ను మిస్ అవుతున్నాం." 18 00:00:57,266 --> 00:00:58,642 హేయ్, నేను అది చూస్తున్నాను. 19 00:00:58,725 --> 00:00:59,726 క్షమించండి, మేడం. 20 00:00:59,810 --> 00:01:02,187 మా విచారణలో ఇప్పుడు ఇది కూడా ఆధారమే. 21 00:01:02,813 --> 00:01:05,022 మీరు ఇలా చేస్తుంటే నేను ఊరికే ఉండను. 22 00:01:05,774 --> 00:01:06,775 నేను గట్టిదాన్ని. 23 00:01:06,859 --> 00:01:07,860 ఎఫ్.బి.ఐ 24 00:01:07,943 --> 00:01:10,070 మాలిబూలో ఉన్న నా బీచ్ కి 72 మెట్లు దిగాలి, 25 00:01:10,153 --> 00:01:11,905 నేను ఒక్కదాన్నే స్వయంగా అన్నీ దిగుతాను, 26 00:01:11,989 --> 00:01:13,198 తరచుగా. 27 00:01:14,032 --> 00:01:16,201 నేను పబ్లిక్ ని నా వైపు పోగేసుకుంటాను. 28 00:01:17,160 --> 00:01:19,746 నేను ప్రీమెనోపాజ్ కి దగ్గరలో ఉన్న మధ్య వయసు మహిళని. 29 00:01:19,830 --> 00:01:21,039 జనానికి నాలాంటోళ్ళు నచ్చుతారు. 30 00:01:40,976 --> 00:01:42,311 తగినంత నగదు లేదు 31 00:01:47,858 --> 00:01:48,734 అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజి 32 00:01:55,741 --> 00:01:57,075 బకాయిలు పెండింగ్ చివరి నోటీసు 33 00:02:23,393 --> 00:02:25,771 - సోఫియా. - పెట్రా. 34 00:02:28,065 --> 00:02:31,109 సోఫియా సలినస్ ని పాంట్ సూట్ లో చూడటం ఎప్పుడైనా సరే భలే ఉంటుంది. 35 00:02:31,193 --> 00:02:34,821 ఆక్యుపై సమయంలో నిన్ను ఒకే రోజు మూడు సార్లు అరెస్ట్ చేసారు గుర్తుందా? 36 00:02:34,905 --> 00:02:36,698 రెండవ సారి వాళ్ళు సంకెళ్లు తీయనే లేదు. 37 00:02:36,782 --> 00:02:37,824 నేను మళ్ళీ వస్తానని వాళ్ళకి తెలుసు. 38 00:02:39,576 --> 00:02:42,037 వెల్స్ ఫౌండేషన్ కి ఎదురవుతున్న పరిస్థితి చూసి నాకు బాధగా ఉంది. 39 00:02:42,120 --> 00:02:45,290 ప్రతినిధి వాట్కిన్స్ ఈ విషయంలో ఏమైనా చేయగలరు అనుకుంటున్నావా? 40 00:02:45,374 --> 00:02:47,626 ఆయన జిల్లాలో మేము చాలా మంచి పనులు చేసాం. 41 00:02:47,709 --> 00:02:50,295 అంటే, ఆయన నిద్ర మేల్కొన్నాక మనం ఆయన్ని అడగొచ్చు. 42 00:02:52,464 --> 00:02:54,967 ఇది మనిద్దరి మధ్యే ఉంచు, వాట్కిన్స్ త్వరలో రిటైర్ కాబోతున్నారు. 43 00:02:55,050 --> 00:02:57,344 ఆయనకు 87 ఏళ్లే అనుకో, కాబట్టి కాంగ్రెస్ లో ఉన్నవాళ్లలో చిన్నోడే. 44 00:02:57,427 --> 00:02:59,054 కానీ ఆయన మానసిక స్థితి దిగజారుతోంది… 45 00:02:59,680 --> 00:03:00,931 పైగా అస్తమాను క్రింద పడిపోతున్నారు. 46 00:03:01,014 --> 00:03:02,015 అర్థమైంది. 47 00:03:03,517 --> 00:03:05,185 అంటే, నేను అడిగి చూద్దాం అనుకున్నాను. 48 00:03:05,269 --> 00:03:06,937 మేము ఆయన స్థానంలో పని చేయడానికి ఇంకొకరిని వెతుకుతున్నాం. 49 00:03:07,729 --> 00:03:09,731 వయసులో ఉండి, తెలివైన అలాగే 50 00:03:09,815 --> 00:03:12,818 యాక్టివిస్ట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నోళ్లు. జనానికి వాళ్ళని చూస్తే సంతోషం కలిగేవాళ్ళు. 51 00:03:14,111 --> 00:03:16,363 సరే, గుడ్ లక్. వినడానికి బాగుంది. 52 00:03:16,446 --> 00:03:18,282 అంటే, నాకైతే అందుకు నువ్వు సరిపోతావు అనిపిస్తోంది. 53 00:03:18,907 --> 00:03:19,908 ఏంటి? 54 00:03:24,913 --> 00:03:26,498 నాకు చాలా ఆందోళనగా ఉంది 55 00:03:26,582 --> 00:03:29,877 వాళ్ళు నా బావోడింగ్ స్ట్రెస్ బాల్ ని తీసుకెళ్లిపోవడంతో నేను ఏమీ చేయలేకపోతున్నాను. 56 00:03:29,960 --> 00:03:33,589 సరే, ఆ సన్నాసులు నా డేమీ లోవాతో రష్యన్ నెస్టింగ్ బొమ్మల్ని తీసుకెళ్లిపోయారు. 57 00:03:33,672 --> 00:03:36,258 ఆ బొమ్మల్లో ఆమె భలే చిన్నగా అవుతుంది, కానీ ఇప్పుడది పోయింది. 58 00:03:36,341 --> 00:03:38,844 సరే, మీకు ఇదేమి నచ్చడం లేదని నాకు తెలుసు, 59 00:03:38,927 --> 00:03:40,637 కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే మంచిదేమో. 60 00:03:41,597 --> 00:03:42,639 అన్యులారా వినండి 61 00:03:42,723 --> 00:03:44,641 క్రీస్తు రక్తం 62 00:03:44,725 --> 00:03:46,643 నన్ను ఏలుతోంది 63 00:03:46,727 --> 00:03:49,813 ఏన్స్లీ, ప్లీజ్. ఇప్పుడు అలా పాడటం సరైన పని కాదు. 64 00:03:50,397 --> 00:03:51,398 సరే. 65 00:03:52,482 --> 00:03:53,901 మీటింగ్ ఎలా సాగింది, సోఫియా? 66 00:03:53,984 --> 00:03:55,277 పెట్రా ఏమైనా సాయం చేయగలను అందా? 67 00:03:55,777 --> 00:03:58,614 ఆమె ఏమీ చేయలేదు. పరిస్థితి లూచియానా కంట్రోల్ లో ఉంది. 68 00:03:58,697 --> 00:04:01,867 ఓహ్, ఇది… ఇదే మన ముగింపా? 69 00:04:03,410 --> 00:04:04,494 నన్ను క్షమించండి, కుర్రాళ్ళు. 70 00:04:04,578 --> 00:04:08,081 నేను బిలియనీర్లను మరీ అంత దారుణంగా లక్ష్యం చేసుకుని ఉండకూడదు. 71 00:04:08,165 --> 00:04:10,751 బహుశా నేను ఇంత ఆకర్షణీయమైనదాన్ని కాకుండా, 72 00:04:10,834 --> 00:04:13,420 కెమెరాలో మరీ అందంగా కనిపించకుండా, 73 00:04:13,504 --> 00:04:17,341 పది మందిలో అందరి దృష్టి నా మీద పడే ప్రత్యేకత నాకు లేకపోయి ఉంటే, 74 00:04:17,423 --> 00:04:20,677 - మనం ఈ సమస్యలో పడి ఉండేవాళ్ళం కాదు. - లేదు. ఆపు. క్షమాపణలు చెప్పకు. 75 00:04:20,761 --> 00:04:22,429 వాళ్ళు ఇలా చేసారంటే మనల్ని చూసి భయపడుతున్నారని అర్థం. 76 00:04:22,513 --> 00:04:23,972 అంటే మనం చేయాల్సిన పనే చేస్తున్నాం. 77 00:04:24,556 --> 00:04:27,518 మనం సాధించిన దానికి మనం గర్వపడాలి. మీతో కలిసి పని చేస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది. 78 00:04:29,603 --> 00:04:31,230 థాంక్స్, మిత్రులారా. అది విని చాలా సంతోషంగా ఉంది. 79 00:04:33,023 --> 00:04:35,442 ఆలోచించండి, మనం ఏదొక పరిష్కారాన్ని కనిపెట్టాలి. 80 00:04:35,526 --> 00:04:38,445 చూడండి, నాకు కూడా ఇలా అనడం నచ్చడం లేదు, కానీ మనం లూచియానా ఇంకా జాన్ ని 81 00:04:38,529 --> 00:04:40,781 క్షమించమని అడిగితే? 82 00:04:40,864 --> 00:04:42,950 వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే ఎలా ఉంటుంది? 83 00:04:43,033 --> 00:04:46,286 లేక వాళ్ళ గుట్టు రట్టు చేస్తే ఎలా ఉంటుంది? 84 00:04:46,870 --> 00:04:49,498 ఏదో కుయుక్తి పన్నాగం పన్నుతున్నట్టు ఉంది. నాకు ఒళ్ళు జలదరిస్తోంది. 85 00:04:49,581 --> 00:04:52,584 లూచియానా తాను నిజానికి ఎవరు అనే విషయం దాస్తోంది, అవునా? 86 00:04:52,668 --> 00:04:56,213 మరి నేను ఆమె పెళ్ళిలో తన నిజాన్ని బయటపెడతాను అని బెదిరిస్తే? 87 00:04:56,296 --> 00:04:58,632 ఆమె ఆ రోజు ఎలాంటి పొరపాటు జరగకూడదు అనుకుంటుంది. 88 00:04:58,715 --> 00:05:00,968 బహుశా ఆమె భయపడి వెనక్కి తగ్గుతుందేమో? 89 00:05:01,051 --> 00:05:04,721 ఏమో, కజిన్. ఆమె ఇంటర్నెట్ నుండి తన పాత గుర్తింపు మొత్తం తుడిచేసింది. 90 00:05:04,805 --> 00:05:05,931 ప్రస్తుతం సరైన ఆధారం ఏం లేదు. 91 00:05:06,014 --> 00:05:07,683 నేను ఏదోకటి ఆలోచిస్తా. 92 00:05:08,517 --> 00:05:09,685 సరే, టీమ్. 93 00:05:09,768 --> 00:05:11,436 ఇదే మన ఆఖరి ప్రయత్నం. 94 00:05:11,520 --> 00:05:14,231 అందరూ ఇళ్ళకి వెళ్లి మీ దగ్గర ఉన్న బెస్ట్ బట్టలు ప్యాక్ చేసుకోండి. 95 00:05:14,314 --> 00:05:16,942 - వెళ్లి ఒక బిలియనీర్ పెళ్లిని ఆపేద్దాం. - సూపర్! 96 00:05:17,025 --> 00:05:18,318 ఓహ్, నాకు భలే ఆసక్తిగా ఉంది. 97 00:05:18,402 --> 00:05:21,488 నేను ఇంతకు ముందు చాలా పెళ్లిళ్లు ఆపేసాను, కానీ స్ట్రయిట్ దంపతుల పెళ్లి ఆపలేదు. 98 00:05:28,078 --> 00:05:31,081 హేయ్, మిత్రులారా, మారో కూడా మనతో వస్తున్నాడు. 99 00:05:31,164 --> 00:05:32,916 అలాగే, మీతో ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాడు, 100 00:05:33,000 --> 00:05:36,420 ఇతనికి అలా చెప్పడం బాగా రాదు, కానీ జీవితం అంటే అంతే కదా. 101 00:05:37,337 --> 00:05:39,423 అందరికీ హాయ్. నన్ను కూడా మీ చిన్న పనికి సంబంధించిన ఫీల్డ్ ట్రిప్ కి 102 00:05:39,506 --> 00:05:41,300 రానిస్తున్నందుకు చాలా థాంక్స్. 103 00:05:41,383 --> 00:05:42,551 నేను ఎప్పుడూ ఉద్యోగం చేయలేదు, 104 00:05:42,634 --> 00:05:45,095 కానీ అందరూ ఎందుకు అంత సణుగుకుంటారో నాకు అర్థం కాదు, 105 00:05:45,179 --> 00:05:47,181 ఎందుకంటే ఇది చాలా బాగుంది. 106 00:05:47,264 --> 00:05:49,016 అంటే, సీరియస్ గా ఉండే మహిళ ఉంది, 107 00:05:49,099 --> 00:05:50,267 జోకులు వేసే నల్ల వ్యక్తి ఉన్నాడు, 108 00:05:50,350 --> 00:05:51,435 ఒక తెల్ల పిల్ల ఉంది, 109 00:05:51,518 --> 00:05:53,228 అలాగే వెనుక మామూలు తెల్లోడు ఉన్నాడు. 110 00:05:53,312 --> 00:05:56,064 అంతేకాక, నా ఉద్దేశం, ఒక గే ఉంటాడని నాకు తెలుసు, పైగా అతను ఆసియా వాడు. 111 00:05:56,148 --> 00:05:57,733 ఇది అద్భుతం. 112 00:05:57,816 --> 00:06:00,277 - సరే, ఇక కూర్చుందామా? - సరే. సరే. 113 00:06:00,360 --> 00:06:01,361 ఓహ్, హాయ్. 114 00:06:01,445 --> 00:06:02,905 - అయితే నేను… - మారో. 115 00:06:02,988 --> 00:06:04,489 నేను… మనం కలవడం ఇదే మొదటిసారి. 116 00:06:04,573 --> 00:06:05,741 నేను ఆర్థర్ ని. 117 00:06:05,824 --> 00:06:07,367 ఓహ్, దేవుడా, అనుకున్నాను, ఆర్థర్. 118 00:06:07,451 --> 00:06:09,536 నిన్ను చూడటం చాలా సంతోషంగా ఉంది. 119 00:06:09,620 --> 00:06:12,831 మోలి నిద్రలో నీ గురించి ఎన్నో మంచి విషయాలు చెబుతుంది. 120 00:06:13,332 --> 00:06:16,001 - ఏంటి? అవునా? - ఓహ్, అవును. 121 00:06:16,084 --> 00:06:17,586 అలాగే, హేయ్, స్మార్ట్ టాయిలెట్ 122 00:06:17,669 --> 00:06:20,130 బటన్స్ మీద లేబుల్స్ పెట్టింది నువ్వేనా? 123 00:06:20,214 --> 00:06:22,716 అవును. అవును, అది… అది నా పనే. 124 00:06:22,799 --> 00:06:25,093 అంటే, బిడెట్ బటన్ మీద ఫ్లష్ అని ఉంటుంది కదా? 125 00:06:25,177 --> 00:06:27,888 సోదరా, నువ్వు అలా చేసి ఉండకపోతే నేను ఇంకా అందులోనే ఉండి ఉండే వాడిని. 126 00:06:27,971 --> 00:06:29,056 - ఇలా రా. - సరే. 127 00:06:29,139 --> 00:06:30,557 హగ్ ఇవ్వు, కొత్త ఫ్రెండ్. ఇలా రా. 128 00:06:31,767 --> 00:06:34,019 నేను గ్యాలీలో క్రియేటిన్ ఉందో లేదో చూసి వస్తాను. 129 00:06:34,102 --> 00:06:35,103 మంచిది. 130 00:06:36,063 --> 00:06:37,147 నన్ను క్షమించు. 131 00:06:37,648 --> 00:06:41,026 వాడు నిజమైన మైకెలాంజిలోని చూడటం కోసం వస్తానని బ్రతిమిలాడాడు. 132 00:06:41,109 --> 00:06:43,445 అది వాడి ఫేవరెట్ తాబేలు. 133 00:06:44,571 --> 00:06:46,114 ఇది నీకు ఇబ్బందిగా ఉండి ఉండదని ఆశిస్తున్నా. 134 00:06:46,782 --> 00:06:48,659 లేదు, లేదు, లేదు. అదేం లేదు. 135 00:06:48,742 --> 00:06:52,454 నిజమే, నాకు మనం విడిపోయినందుకు కొంచెం బాధగానే ఉంది. 136 00:06:52,538 --> 00:06:55,499 కానీ ప్రస్తుతం అంతకంటే ముఖ్యమైన విషయాలు వేరే ఉన్నాయి, 137 00:06:55,582 --> 00:06:57,543 కాబట్టి నేను ఫౌండేషన్ కి నా వల్ల వీలైనంత సాయం చేయాలి అనుకుంటున్నా. 138 00:06:57,626 --> 00:06:58,919 - కాబట్టి… నేను బానే ఉన్నా. - సరే. 139 00:06:59,002 --> 00:07:00,796 అవునా? అలా అన్నందుకు చాలా థాంక్స్. 140 00:07:00,879 --> 00:07:01,964 ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. 141 00:07:02,047 --> 00:07:03,048 ఓహ్, మంచిది. 142 00:07:03,131 --> 00:07:06,802 నిజానికి, నేను కూడా ఆన్లైన్ డేటింగ్ ట్రై చేస్తున్నాను. 143 00:07:06,885 --> 00:07:09,930 - సరే. - ప్రత్యేకంగా ఒక సర్వీస్ ఉంది. 144 00:07:10,013 --> 00:07:11,431 అది సీపీఏల కోసమే చేసింది. 145 00:07:11,515 --> 00:07:15,644 దాని పేరు, విను లవ్ పోషన్ నంబర్ 1099. 146 00:07:17,020 --> 00:07:18,522 అంటే, వాళ్ళు… వాళ్లకు నంబర్ 9 నచ్చచ్చు, 147 00:07:18,605 --> 00:07:20,232 - కానీ వాళ్ళు 1099 వాడారు, సరేనా? - సరే. 148 00:07:20,315 --> 00:07:22,693 ఎందుకంటే అది… చాలా ఫేమస్ ట్యాక్స్ ఫామ్. 149 00:07:22,776 --> 00:07:25,362 అంటే, అది డబ్ల్యూ-2 లేదా డబ్ల్యూ-4తో సమానం అనొచ్చు. 150 00:07:25,445 --> 00:07:27,614 నువ్వు నాకు కొంచెం అతిగా వివరిస్తున్నావేమో అనిపించడం లేదా? 151 00:07:27,698 --> 00:07:29,533 - నాకు అలాగే అనిపిస్తోంది, అవును. - నాకు కూడా. 152 00:07:30,200 --> 00:07:31,535 ఇక టేకాఫ్ చేయొచ్చు. మేము రెడీ. 153 00:07:40,961 --> 00:07:44,006 మిత్రులారా, మీరు కొంచెం ఉత్సాహం చూపించాలి, ఏమైనా ఆహారం లేదా డ్రింక్స్ తీసుకోండి. 154 00:07:44,089 --> 00:07:47,092 ఇది వెల్స్ ఫౌండేషన్ బిజినెస్ లో మనం ప్రయాణించబోయే ఆఖరి ప్రైవేట్ జెట్ ప్రయాణం కావొచ్చు. 155 00:07:47,926 --> 00:07:49,761 నాకు టెన్షన్ తగ్గడానికి ఏదోకటి కావాలి. 156 00:07:52,472 --> 00:07:54,516 ఇది ఇంతటితో ముగుస్తుంది అంటే నమ్మలేకపోతున్నాను. 157 00:07:54,600 --> 00:07:56,185 అంటే, నేను తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు. 158 00:07:56,268 --> 00:07:58,437 నేను "డాన్సింగ్ విత్ ద కార్స్" కార్యక్రమంలో చేరడానికి ట్రై చేస్తాను. 159 00:07:58,520 --> 00:08:01,148 - అదేంటి? - నేను త్వరలో కనిపెడతాను. 160 00:08:02,191 --> 00:08:03,358 నువ్వు ఏం చేస్తావు, సోఫియా? 161 00:08:03,442 --> 00:08:04,943 ఒకవేళ ఇది ఇంతటితో ముగిస్తే? 162 00:08:06,987 --> 00:08:08,030 అలా ఎందుకు అడుగుతున్నావు? 163 00:08:08,113 --> 00:08:10,532 - నీకు ఏమైనా తెలుసా? - లేదు, నాకు ఏమీ తెలీదు. 164 00:08:10,616 --> 00:08:12,826 అలాగే నాకు తెలుసుకోవాలని కూడా లేదు. అందుకే నేను ఇంత సంతోషంగా ఉన్నా. 165 00:08:12,910 --> 00:08:15,037 సరే. ప్రస్తుతం నేను భవిష్యత్ గురించి ఆలోచించడం లేదు, ఏన్స్లీ. 166 00:08:15,120 --> 00:08:17,414 కాబట్టి, ఇక నీ ప్రశ్నలు కట్టిపెట్టు. 167 00:08:17,497 --> 00:08:18,540 నువ్వేమైనా రిడ్లర్ వా? 168 00:08:18,624 --> 00:08:21,668 అంటే, నిజానికి వాడి కోట్ మీద ప్రశ్నల మార్క్ ఉన్నా 169 00:08:21,752 --> 00:08:23,545 రిడ్లర్ జనాన్ని పొదుపు కథలు అడుగుతుంటాడు… 170 00:08:23,629 --> 00:08:26,256 సరే, అందరూ నోరు మూసుకోండి. మీ ఫోన్స్ చూసుకోండి. 171 00:08:26,340 --> 00:08:27,549 ఇది నా ఆర్డర్. 172 00:08:28,592 --> 00:08:30,844 నేను ఫ్లయిట్ క్యాబిన్ నుండి మీ కెప్టెన్ ని మాట్లాడుతున్నాను. 173 00:08:30,928 --> 00:08:33,554 - మనం క్రిందకి దిగుతున్నాం. - క్రిందకి దిగుతున్నామా? 174 00:08:33,639 --> 00:08:35,182 మనం బయలుదేరి ఆరు గంటలే అయింది కదా. 175 00:08:35,265 --> 00:08:38,309 ఇటలీలో ఇన్ని ఖాళీగా వదిలేసిన మాల్స్ ఉన్నాయని నాకు తెలీదు. 176 00:08:38,393 --> 00:08:40,479 అవి ఖాళీగా వదిలేసిన మాల్స్ కాదు, ఏన్స్లీ. 177 00:08:40,979 --> 00:08:43,357 అవి జైళ్లు అలాగే పారిశ్రామిక కోళ్ల ఫారాలు. 178 00:08:45,817 --> 00:08:47,903 మనం ఒక పనిలో పని ఒక చిన్న టూర్ కి వచ్చాము. 179 00:08:47,986 --> 00:08:49,071 అందరికీ డెలావేర్ కి స్వాగతం. 180 00:08:49,154 --> 00:08:51,240 ఛీ, ఎందుకు? 181 00:08:51,323 --> 00:08:53,158 లూచియానా మనల్ని ప్రశాంతంగా వదిలేయాలి అంటే, 182 00:08:53,242 --> 00:08:57,412 ఆమె నిజానికి డోవర్, డెలావేర్ నుండి వచ్చిన యాష్లి కేట్ అని మనం నిరూపించాలి. 183 00:08:57,496 --> 00:08:59,206 నేను ఆమె హై స్కూల్ కి వెళ్తున్నాను, 184 00:08:59,289 --> 00:09:00,832 నేను ఒక పాత ఇయర్ బుక్ ని ఎలాగోలా పట్టి 185 00:09:00,916 --> 00:09:02,751 దాన్ని పెళ్ళికి తీసుకొస్తాను. 186 00:09:02,835 --> 00:09:04,711 సరే, అద్భుతం. 187 00:09:05,212 --> 00:09:06,213 నేను కూడా నీతో వస్తా. 188 00:09:07,714 --> 00:09:09,091 నువ్వు అలా అనడం చాలా సంతోషం, బేబీ, 189 00:09:09,174 --> 00:09:11,844 కానీ నిన్ను తీసుకెళ్లి అందరి దృష్టి ఆకర్షించడం నాకు ఇష్టం లేదు. 190 00:09:11,927 --> 00:09:15,931 పైగా నీలాంటోళ్ళు డెలావేర్ లో పెద్దగా ఉంటారని నాకు అనిపించడం లేదు. 191 00:09:16,431 --> 00:09:17,933 నువ్వు ఆర్థర్ తో వెళితే మంచిది. 192 00:09:18,016 --> 00:09:19,852 అతను సరిగ్గా సరిపోతాడు. అతను కూడా డెలావేర్ వాడే. 193 00:09:21,353 --> 00:09:23,021 కాదు, నేను రోడ్ ఐలాండ్ వాడిని. 194 00:09:23,105 --> 00:09:24,606 రెండూ ఒక్కటే. 195 00:09:24,690 --> 00:09:28,318 - కాదు, అదేం కాదు. - రెండిటికీ ఉన్న ఒక్క పెద్ద తేడా ఏంటో చెప్పు. 196 00:09:33,448 --> 00:09:35,367 సరే, అవును, అది… ఆ రెండూ ఒకే విధమైన ప్రదేశాలు. 197 00:09:35,450 --> 00:09:38,495 నేను… నేను నీతో రాగలను. 198 00:09:38,579 --> 00:09:41,832 రన్వే మీద చచ్చిన కుక్కలు ఉన్నాయి. 199 00:09:41,915 --> 00:09:43,750 ఈ ప్రాంతంలో ఇలాగే ఉంటుందా? 200 00:09:47,921 --> 00:09:50,716 ఓహ్, అన్ని హై స్కూల్స్ లో ఒకేలాంటి వాసన వస్తుంది ఎందుకు? 201 00:09:50,799 --> 00:09:54,052 చమట వాసనకు గంజాయి వాసన కలిపినట్టు ఉంటుంది. 202 00:09:55,095 --> 00:09:58,182 "శాశ్వత కెమికల్స్ తో పోరాటాన్ని మొదలెట్టిన చోటు." 203 00:10:02,227 --> 00:10:03,979 - మనల్ని చూసే నవ్వారా? - నాకు తెలీదు. 204 00:10:04,563 --> 00:10:07,608 వాళ్ళ పదునైన పళ్లతో నవ్వుతున్న మొహాలు నాకు నచ్చలేదు. 205 00:10:08,108 --> 00:10:10,027 - నేను ఈ వయసును అస్సలు మిస్ అవ్వడం లేదు. - నేను కూడా. 206 00:10:10,110 --> 00:10:12,905 - నేను చాలా తప్పులు చేశాను. - ఆహ్. నేను కూడా. 207 00:10:12,988 --> 00:10:18,035 ప్రతీరోజు నేను ఒక్కటే చార్లెస్ బార్క్లే సిగ్నేచర్ సెంట్ కొట్టుకునేవాడిని. 208 00:10:18,118 --> 00:10:20,454 దాని పేరు టెక్నీకల్ ఫౌల్. 209 00:10:20,537 --> 00:10:22,539 సరే, నేను నా బ్రాలో తలకు పెట్టుకునే బ్యాండ్స్ పెట్టుకునేదాన్ని. 210 00:10:22,623 --> 00:10:24,833 అందరూ నన్ను బంపీ బూబ్స్ అనేవాళ్ళు. 211 00:10:26,126 --> 00:10:28,962 పోనిలే, ఇప్పుడు ఆ రోజులు గతానికి పరిమితం అయ్యాయి. 212 00:10:30,005 --> 00:10:31,089 ఓహ్, ఏమో. 213 00:10:32,049 --> 00:10:35,511 నాకైతే నేను ఇంకా చాలా పిచ్చి తప్పులు చేస్తున్నాను అనిపిస్తోంది. 214 00:10:38,138 --> 00:10:39,473 ఓహ్, సరే, పదా. 215 00:10:39,973 --> 00:10:41,016 నీ పాత్రలోకి వెళ్ళు. 216 00:10:41,099 --> 00:10:42,851 నేను బ్రెండాని, నువ్వు డేవ్. 217 00:10:42,935 --> 00:10:44,061 - సరేనా? - సరే. 218 00:10:44,144 --> 00:10:45,395 నాకు భలే ఉత్సాహంగా ఉంది. 219 00:10:45,479 --> 00:10:49,191 నాకు డేవ్ లాంటి మంచి పేరు ఉంటే ఎలా ఉంటుందా అని మొదటి నుండీ తెలుసుకోవాలని ఉండేది. 220 00:10:52,361 --> 00:10:53,487 ఓహ్, హలో. 221 00:10:54,696 --> 00:10:55,697 మీకు ఏమైనా సాయం కావాలా? 222 00:10:55,781 --> 00:10:56,907 అవును, హాయ్. 223 00:10:57,491 --> 00:11:00,410 నేను మీ దగ్గర పాత ఇయర్ బుక్ ఏమైనా ఉందేమో అడుగుదామని వచ్చాను. 224 00:11:00,494 --> 00:11:01,954 నేను ఇక్కడికి వచ్చేదాన్ని. 225 00:11:02,037 --> 00:11:03,997 అవును, 2003 ఏడాది విద్యార్థిని. 226 00:11:04,081 --> 00:11:06,458 నేను ప్రామ్ క్వీన్ ని అలాగే నా బాయ్ ఫ్రెండ్… 227 00:11:06,542 --> 00:11:08,585 ఓయ్? నేను డేవ్ ని. 228 00:11:08,669 --> 00:11:09,795 ఇతను నేను చెప్పేది నమ్మడం లేదు. 229 00:11:09,878 --> 00:11:11,797 కాబట్టి, నేను పాత ఫోటో ఒకటి చూపించాలి అనుకుంటున్నా. 230 00:11:11,880 --> 00:11:14,800 ప్రామ్ క్వీన్. 2003? 231 00:11:14,883 --> 00:11:16,093 వావ్. 232 00:11:16,176 --> 00:11:18,387 అంటే నువ్వు మిషెల్ మాలరీనోవి. 233 00:11:20,347 --> 00:11:21,473 అవును. 234 00:11:21,557 --> 00:11:23,141 - సరే. అలాగే. - డేవ్ ఇంకా మిషెల్. 235 00:11:23,225 --> 00:11:25,018 సరే, మంచిది, మంచిది. 236 00:11:25,102 --> 00:11:26,979 నేను నీ గురించి విన్నాను. 237 00:11:27,062 --> 00:11:28,564 నీకోసం ఆ ఇయర్ బుక్ తెస్తాను ఆగు. 238 00:11:31,191 --> 00:11:33,527 అలాగే నాకు ఇంకొక్క ప్రశ్న ఉంది. 239 00:11:33,610 --> 00:11:34,778 ఏదైనా అడగండి. 240 00:11:34,862 --> 00:11:36,321 నీ సోఫా ఎక్కడ ఉంది? 241 00:11:37,072 --> 00:11:38,073 ఏమన్నారు? 242 00:11:38,156 --> 00:11:39,867 నీ సోఫా ఎక్కడ పెట్టి చచ్చావు? 243 00:11:40,617 --> 00:11:44,288 ఓహ్. బుజ్జి, డేవ్, నా సోఫా ఎక్కడ పెట్టి చచ్చాను? 244 00:11:45,372 --> 00:11:47,708 అది మిగతా వాటిలాగే ఇంట్లో ఉంది. 245 00:11:47,791 --> 00:11:52,671 సరే. మిషెల్ మాలరీనో తలకి ఒక టపాకాయి తగిలింది అని ఇక్కడ అందరికీ తెలుసు. 246 00:11:52,754 --> 00:11:55,632 ఆమె జుట్టుకు మంటలు అంటుకుని మెదడు వేడికి ఉడికిపోయింది. 247 00:11:55,716 --> 00:11:59,511 కాబట్టి ఆమె ఇంటికి వెళ్లి, పడుకుని, మళ్ళీ అక్కడి నుండి లేవలేదు. 248 00:11:59,595 --> 00:12:02,264 అప్పటి నుండి ఆమె అదే సోఫా మీద పడుకుని 249 00:12:02,347 --> 00:12:04,516 స్క్రాపెల్ తింటూ వీల్ కార్యక్రమం చూస్తోంది. 250 00:12:04,600 --> 00:12:07,019 కాబట్టి నువ్వు వెనక్కి తిరిగి 251 00:12:07,102 --> 00:12:11,023 నీ వీపుకు అంటుకుని ఉన్న నీ లెదర్ సోఫాని చూపిస్తే బాగుంటుంది, 252 00:12:11,523 --> 00:12:13,859 లేదంటే నువ్వు ఎవరివని చెప్తున్నావో అది కాదని అర్థం. 253 00:12:13,942 --> 00:12:18,780 సరే, అలాగే, నేను మిషెల్ మాలరీనోని కాదని తెలిసింది కదా. 254 00:12:18,864 --> 00:12:21,241 కానీ నేను… నేను ఆమెకు అంతా కలిసి రావాలని కోరుకుంటున్నా. 255 00:12:21,325 --> 00:12:22,951 ఆమె బాగవ్వాలని కోరుతున్నాను. 256 00:12:23,035 --> 00:12:25,412 - స్క్రాపెల్ అంటే ఏంటి? - అది మేము పందుల అంగాలు 257 00:12:25,495 --> 00:12:27,497 గ్రైండ్ చేసి హామ్ బర్గర్లుగా చేస్తాం. 258 00:12:27,581 --> 00:12:31,668 సరే, చూడు, నా అసలు పేరు మోలి వెల్స్. 259 00:12:32,169 --> 00:12:33,504 అలాగే నేనొక బిలియనీర్ ని. 260 00:12:33,587 --> 00:12:34,588 నన్ను గూగుల్ చేయండి. 261 00:12:35,797 --> 00:12:36,798 అలా అంటావా? 262 00:12:37,299 --> 00:12:39,259 నువ్వు నన్ను వేరే ఏం ప్రశ్నలు అడగకుండా ఆ ఇయర్ బుక్ ఇస్తే 263 00:12:39,343 --> 00:12:42,930 నేను ఇక్కడే నీ స్కూల్ కి కొత్త లైబ్రరీ కట్టడానికి కావాల్సినంత 264 00:12:43,013 --> 00:12:44,348 డబ్బు ఇస్తాను. 265 00:12:44,431 --> 00:12:45,974 దేవుడా. 266 00:12:46,058 --> 00:12:47,601 నిజమే. నువ్వు బాగా బలిసిన దానివి. 267 00:12:47,684 --> 00:12:49,436 కొవ్వెక్కిన దున్నపోతు అంత, బుజ్జి. 268 00:12:49,520 --> 00:12:53,524 సరే, మోలి వెల్స్, నాకు నీ డీల్ ఇష్టమే. 269 00:12:55,442 --> 00:12:56,443 "డిల్" ఇష్టమే అంటావు. 270 00:12:56,527 --> 00:12:58,195 - డీల్ అన్నాను. - అంటే, డీల్ అనా? 271 00:12:58,278 --> 00:12:59,780 - ఒక డీల్. ఆమె "డీల్" అంటోంది. - ఒక డీల్. 272 00:12:59,863 --> 00:13:01,865 - ఆమె "డీల్" అంటోంది. - నేను కూడా అదే అన్నాను, డీల్. 273 00:13:01,949 --> 00:13:04,451 కాకపోతే నాకు కావాల్సింది పిచ్చి లైబ్రరీ కాదు. 274 00:13:04,535 --> 00:13:08,038 నాకు ఒక పెద్ద ప్రిన్సిపాల్ ఆఫీసు కావాలి. 275 00:13:08,121 --> 00:13:11,625 చాలా అందంగా, జకూజి, సిగరెట్లు కాల్చడానికి ప్రత్యేకమైన చోటుతో 276 00:13:11,708 --> 00:13:13,001 అన్ని హంగులు ఉండేది. 277 00:13:14,253 --> 00:13:17,464 సరే. అలాగే, అయితే నేను ఆ రెండిటికీ కావాల్సినంత డబ్బు ఇవ్వగల… 278 00:13:17,548 --> 00:13:20,050 నేను ఒక పిచ్చి లైబ్రరీ కట్టదలచుకోలేదు! 279 00:13:21,218 --> 00:13:23,762 నేను ఆమెకు సిగరెట్లు కాల్చుకునే గది కోసం డబ్బులు ఇచ్చానని ఎవరికీ చెప్పకు. 280 00:13:23,846 --> 00:13:25,180 సరే, అలాగే పది ట్యానింగ్ బెడ్స్ కూడా. 281 00:13:25,264 --> 00:13:28,517 ఇక వెళదాం పదా. వాళ్ళు భోజనానికి స్క్రాపెల్ చేస్తున్నట్టు ఉన్నారు, నాకు వాసన తెలుస్తోంది. 282 00:13:29,142 --> 00:13:30,394 ఇటలీ, వచ్చేస్తున్నాం. 283 00:13:56,128 --> 00:13:58,338 జాన్ & లూచియానా పెళ్ళికి స్వాగతం 284 00:14:18,275 --> 00:14:22,112 సరే, నేను విచ్చేసిన అత్యంత ఫ్యాన్సీ పెళ్లి వేడుక ఇదే. 285 00:14:22,196 --> 00:14:24,448 పైగా నేను బెనిహానలో జరిగిన ఒక పెళ్ళికి వెళ్ళాను. 286 00:14:24,531 --> 00:14:27,159 సరే, కుర్రాళ్ళు, మీరు అందరితో కలవండి. నేను లూచియానా కోసం వెతుకుతాను. 287 00:14:27,242 --> 00:14:30,120 ఆమె బహుశా ఏదో ఒక గుహలో తలక్రిందులుగా వేలాడుతూ ఉండొచ్చు. 288 00:14:30,704 --> 00:14:31,914 బేబీ, నీకు సపోర్ట్ కావాలా? 289 00:14:31,997 --> 00:14:32,998 ఓహ్, వద్దు, అదేం పర్లేదు. 290 00:14:33,081 --> 00:14:34,625 ఆమెతో నేను ఒంటరిగా మాట్లాడితే మంచిది. 291 00:14:34,708 --> 00:14:35,709 సరే. 292 00:14:38,170 --> 00:14:40,380 సరే, ఆర్థర్, కొంచెం వైన్ తాగుదామా, ఆహ్? 293 00:14:41,465 --> 00:14:43,342 సరే, అంటే, రోమ్ లో ఉంటే. 294 00:14:45,469 --> 00:14:47,304 ఆగు, బాబు, నీకు స్ట్రోక్ ఏమైనా వచ్చిందా? 295 00:14:47,387 --> 00:14:49,681 వాక్యం సగంలో ఆపేసావు కదా. 296 00:14:49,765 --> 00:14:51,350 ఓహ్, అదొక ఇడియమ్. 297 00:14:52,017 --> 00:14:53,185 నిన్ను నువ్వు అలా పిలుచుకోకు. 298 00:14:54,561 --> 00:14:56,188 సరే, నేను… నేను మనం వెళ్తుండగా వివరిస్తాను. 299 00:15:01,610 --> 00:15:03,987 ఎవరైనా సోఫియాని చూశారా? 300 00:15:04,071 --> 00:15:07,533 ఆమె ఇక్కడి నుండి జారుకున్నట్టు ఉంది. అంటే, ఆమె విమానంలో కూడా చాలా తాగింది. 301 00:15:08,784 --> 00:15:10,619 ఓహ్, అమ్మో, ఆమె ఇప్పుడు నాకు కాల్ చేస్తోంది. 302 00:15:11,745 --> 00:15:13,747 ఏన్స్లీ వైట్బాటమ్, మీకు ఏం సాయం కావాలి? 303 00:15:15,249 --> 00:15:17,751 ఓహ్, దేవుడా, ఏంటి? ఎక్కడ ఉన్నావు? 304 00:15:19,294 --> 00:15:20,337 ఓహ్, దేవుడా! 305 00:15:20,420 --> 00:15:22,673 అస్సలు కదలకు. మేము వచ్చి నిన్ను కాపాడతాం! 306 00:15:24,174 --> 00:15:26,134 సరే, ఆఫీసులో మనతో కలిసి పని చేసే సోఫియా ఫోన్ చేసింది. 307 00:15:26,718 --> 00:15:29,054 ఆమె నా ఫోన్ కి… కాల్ చేసింది. 308 00:15:29,137 --> 00:15:31,181 అవును, అది మాకు తెలుసు, ఏన్స్లీ. తను ఎక్కడ ఉంది? 309 00:15:31,265 --> 00:15:32,599 ఇలా రండి. 310 00:15:41,483 --> 00:15:42,943 నేను లూచియానాతో మాట్లాడాలి. 311 00:15:43,986 --> 00:15:46,321 మిస్ మొజ్జాబుర్రాట అంతరాయం కలిగించవద్దు అన్నారు. 312 00:15:47,698 --> 00:15:52,035 ఆమెతో యాష్లి కేట్ గురించి మాట్లాడటానికి మోలి వెల్స్ వచ్చింది అని చెప్పండి. 313 00:15:56,290 --> 00:15:57,583 మిస్ వెల్స్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. 314 00:16:00,878 --> 00:16:02,129 ఆమె మీరు లోనికి రావొచ్చు అన్నారు. 315 00:16:03,172 --> 00:16:04,173 థాంక్స్. 316 00:16:04,882 --> 00:16:07,009 సరే, లూచియానా. 317 00:16:07,593 --> 00:16:10,053 నేను మీ సొంత ఊరు వెళ్లి వచ్చాను. 318 00:16:10,804 --> 00:16:13,182 ప్రపంచపు చర్మ రోగాల రాజధాని. 319 00:16:13,265 --> 00:16:14,850 అభినందనలు, 320 00:16:15,434 --> 00:16:16,643 ఈ చోటు చాలా క్లాసీగా ఉంది. 321 00:16:17,394 --> 00:16:18,645 విషయం ఏంటో చెప్తా విను. 322 00:16:19,229 --> 00:16:20,480 నువ్వు నా ఫౌండేషన్ ని 323 00:16:20,564 --> 00:16:23,400 - వేధించడం ఆపేసి… - వాడు ఇక్కడ లేడు! 324 00:16:24,610 --> 00:16:25,611 ఏంటి? 325 00:16:25,694 --> 00:16:28,155 జాన్, ఇక్కడ లేడు. 326 00:16:29,531 --> 00:16:31,700 నన్ను పెళ్లి పీటల మీద వదిలేసి పోయాడు. 327 00:16:36,747 --> 00:16:38,373 ఈ చోటు చాలా బాగుంది. 328 00:16:41,543 --> 00:16:43,253 ఆర్థర్, నీతో ఒక మాట చెప్పొచ్చా? 329 00:16:43,337 --> 00:16:48,133 నేను… నేను కొన్ని హద్దులు మీరినట్టు అనిపించినా, నీకు దగ్గర కావాలి అనుకుంటున్నా. 330 00:16:48,217 --> 00:16:49,927 మరి, నీకు ఇష్టమేనా? 331 00:16:50,886 --> 00:16:52,012 ఓహ్, వావ్. 332 00:16:53,138 --> 00:16:54,640 నేను మగాళ్ల విషయంలో అలా ఫీల్ కాలేను. 333 00:16:54,723 --> 00:16:57,476 కానీ, ఎంతైనా యూరప్ లో ఉన్నాం కదా, కాబట్టి ఏమో, నాకు తెలిసి… 334 00:16:57,559 --> 00:16:59,186 ఓహ్, బాబు. లేదు, లేదు, లేదు. లేదు, అలా కాదు. 335 00:16:59,269 --> 00:17:01,438 ఓహ్, సరే, లేదు, అలా కాదు. నేను కూడా. 336 00:17:01,522 --> 00:17:04,525 లేదు, నిజానికి నేను… నేను నీతో మోలి గురించి మాట్లాడాలి అనుకున్నా. 337 00:17:05,358 --> 00:17:08,654 ఎందుకంటే ఆమె డేట్ చేసిన వారిలో నువ్వే బెస్ట్ అని 338 00:17:08,737 --> 00:17:11,781 ఈజీగా చెప్పొచ్చు, కానీ మీ బంధం నిలబడలేదు. 339 00:17:13,951 --> 00:17:16,161 అవును. లేదు, అది… కరెక్ట్. 340 00:17:16,244 --> 00:17:18,622 కానీ నేను… నాకు మోలి అంటే చాలా ఇష్టం, 341 00:17:19,122 --> 00:17:21,208 కాబట్టి మేము ఎప్పటికీ కలిసి ఉండాలనేది నా కోరిక. 342 00:17:21,290 --> 00:17:24,502 కాబట్టి, మీ మధ్య ఏం తేడా జరిగిందో నాకు చెబుతావా? 343 00:17:25,087 --> 00:17:26,171 సరే, సరే. 344 00:17:26,255 --> 00:17:31,426 నాకు తెలిసి నేను ఆమె జీవన శైలికి తట్టుకోలేకపోయాను ఏమో, సరేనా? 345 00:17:31,510 --> 00:17:34,429 ఆ… ఆ పార్టీలు అలాగే ఆ ఆడంబరం. 346 00:17:34,513 --> 00:17:36,265 కానీ ఒకటి చెప్తాను విను. 347 00:17:36,348 --> 00:17:39,893 ఆమె ఎలాంటిది అనే విషయం వాటిపై ఆధారపడి ఉండదు. 348 00:17:40,853 --> 00:17:46,316 నిజమైన మోలి విశాల హృదయంతో, నమ్మకంగా ఉంటూ తన ఫ్రెండ్స్ కోసం పోరాడే మనిషి, 349 00:17:46,400 --> 00:17:49,361 తన చుట్టూ ఉన్న ప్రపంచానికి మేలు చేయాలి అనుకునే మనిషి. 350 00:17:51,363 --> 00:17:55,158 కాబట్టి, ఆమె మీద ఆశలు వదులుకోకు, ఆమె చాలా విలువైంది. 351 00:17:57,578 --> 00:17:58,829 ఆమె చాలా విలువైంది. 352 00:18:00,455 --> 00:18:02,082 వావ్. ఆర్థర్, అది… 353 00:18:02,916 --> 00:18:04,168 చాలా బాగా చెప్పావు. 354 00:18:05,502 --> 00:18:06,879 నువ్వు మా నాన్నవి అయ్యుంటే బాగుండు. 355 00:18:06,962 --> 00:18:07,963 ఓహ్, సరే. 356 00:18:08,797 --> 00:18:10,549 నేనేం వయసులో అంత పెద్దోడిని కాదు, కానీ సరే. 357 00:18:11,675 --> 00:18:13,677 చెడ్డ పక్షి! వెళ్ళిపో! 358 00:18:13,760 --> 00:18:16,138 నా నుండి దూరంగా వెళ్లిపొమ్మని ఒక మనిషిగా నిన్ను ఆదేశిస్తున్నాను. 359 00:18:17,514 --> 00:18:21,393 ఓహ్, దేవుడా. ఈ మృగాలతో నన్ను వదిలేయమని ఎవరైనా చెప్తారా? 360 00:18:21,476 --> 00:18:24,146 సరే, అందరూ ఆగండి, ముందు మీ పేర్లు ఏంటి? 361 00:18:24,229 --> 00:18:25,480 - ఏంటి? - ఎవరి దగ్గరైనా జేబులో 362 00:18:25,564 --> 00:18:27,608 బ్రెడ్ ఉందా? ఎందుకంటే నా బ్రెడ్ అంతా నేను తినేసా. 363 00:18:27,691 --> 00:18:29,568 లేదు. పక్కకి వెళ్ళండి, సన్నాసుల్లారా. నేనొక పొలంలో పెరిగాను. 364 00:18:29,651 --> 00:18:30,903 పోండి, పోండి! ఇక్కడి నుండి వెళ్ళండి! 365 00:18:30,986 --> 00:18:32,446 - పక్షుల్ని పనికి వాడాలి… - ఓహ్, థాంక్స్. 366 00:18:32,529 --> 00:18:34,031 …ఇలా ఆర్భాటానికి చూపించుకోవడానికే కాదు. 367 00:18:34,114 --> 00:18:35,324 పదా, ఇక్కడి నుండి వెళదాం. 368 00:18:35,407 --> 00:18:37,075 వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. 369 00:18:38,410 --> 00:18:40,370 సోఫియా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 370 00:18:41,163 --> 00:18:44,958 అంటే, నేను నడకకి వచ్చినప్పుడు ఈ పిచ్చి పక్షులు నన్ను చుట్టుముట్టాయి. 371 00:18:45,042 --> 00:18:47,377 ఓహ్, ప్లీజ్, నువ్వు ట్రిప్ మొదలైనప్పటి నుండి ఇలాగే తేడాగా ప్రవర్తిస్తున్నావు. 372 00:18:47,461 --> 00:18:48,670 నీకు ఏమైంది? 373 00:18:49,379 --> 00:18:51,006 సరే, నిజానికి నేను ఏమీ చెప్పదలచుకోలేదు, 374 00:18:51,089 --> 00:18:54,927 కానీ నేను నా ఫ్రెండ్ పెట్రాని కలిసినప్పుడు ఆమె నాకు ఒక ఐడియా చెప్పింది. 375 00:18:55,010 --> 00:18:57,054 ఓహ్, అమ్మో, నాకు ఐడియాలు అస్సలు నచ్చవు. 376 00:18:57,137 --> 00:18:58,889 ఆమె నన్ను కాంగ్రెస్ పదవికి పోటీ చేయమంటోంది. 377 00:18:58,972 --> 00:19:00,641 ఏంటి? నిజంగా అంటున్నావా? 378 00:19:00,724 --> 00:19:02,226 అది… అది భలే విషయం. 379 00:19:02,851 --> 00:19:05,562 అవును, అలాగే నేను చిన్నప్పటి నుండి ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూసా. 380 00:19:05,646 --> 00:19:08,565 నా చిన్నప్పుడు నా రూమ్ లో షిర్లీ చిసమ్ పోస్టర్ ఒకటి పెద్దది ఉండేది కూడా. 381 00:19:08,649 --> 00:19:09,733 నాకు షిర్లీ చిసమ్ అంటే చాలా ఇష్టం. 382 00:19:09,816 --> 00:19:11,151 ఆడమనిషి అలాగే డ్రాగ్ క్వీన్ కూడా. 383 00:19:11,235 --> 00:19:13,195 అవును, కానీ ప్రస్తుతం ఫౌండేషన్ లో జరుగుతున్న విషయాలను 384 00:19:13,278 --> 00:19:15,656 చూసాక దాని గురించి ఆలోచించడమే నాకు బాధగా ఉంది, 385 00:19:16,156 --> 00:19:18,659 నేను నా జీవితమంతా ఫౌండేషన్ కే అంకితం చేశా. ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళలేను. 386 00:19:18,742 --> 00:19:21,537 పిల్లా, ఇది నీ కల అయితే నువ్వు తప్పకుండా ట్రై చేయాలి. 387 00:19:21,620 --> 00:19:22,955 ఇక్కడ ఉన్నోళ్లు అంతా అది అర్థం చేసుకుంటారు. 388 00:19:23,038 --> 00:19:25,457 అవును, బేబీ, నువ్వు చాలా గొప్ప అభ్యర్థివి అవుతావు. 389 00:19:25,541 --> 00:19:26,834 నేను రెండే విషయాలు చూసి ఓటు వేస్తాను, 390 00:19:26,917 --> 00:19:29,545 దవడ షేప్ ఇంకా ఆర్థిక పాలసీ, కాబట్టి నా ఓటు నీకే. 391 00:19:29,628 --> 00:19:32,881 నిజానికి అచ్చం నీలాంటి అభ్యర్థులే పోటీ చేయాలి. 392 00:19:32,965 --> 00:19:34,883 నువ్వు తెలివైనదానివి, మంచిదానివి, 393 00:19:34,967 --> 00:19:37,761 అలాగే ఒక బల్లుల స్టోర్ నీ ఫ్రెండ్ మీద దావా వేస్తే బయటపడటానికి సాయం చేసేదానివి. 394 00:19:37,845 --> 00:19:39,221 డబ్బు కట్టాల్సిన పనే లేదు. 395 00:19:39,972 --> 00:19:41,098 అలాగే నా ఓటు కూడా నీకే, 396 00:19:41,181 --> 00:19:44,017 కాకపోతే మా పాస్టర్ మా ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నీ మాతో తగలబెట్టించాడు. 397 00:19:45,060 --> 00:19:47,020 - నీకు ఏమైనా సాయం కావాలా? - అదేం పర్లేదు. 398 00:19:47,104 --> 00:19:48,564 మనం ఈ విషయం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. 399 00:19:50,899 --> 00:19:52,401 నేను వాడి ప్రైవేట్ జెట్ ని ట్రాక్ చేశా. 400 00:19:52,985 --> 00:19:54,736 వాడు ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రం మీద ఉన్నాడు. 401 00:19:54,820 --> 00:19:58,657 బహుశా ఒక్కడే హనీమూన్ కి వెళ్తున్నాడు ఏమో. 402 00:20:00,659 --> 00:20:04,580 నేను నా సొగసైన బికినీలు వేసుకుని కుర్రోళ్ళను హడలెత్తించాలి అనుకున్నాను. 403 00:20:07,332 --> 00:20:08,542 ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది. 404 00:20:11,253 --> 00:20:12,254 ఏంటి? 405 00:20:12,337 --> 00:20:14,047 ఇప్పుడు నాతో మంచిగా మాట్లాడుతున్నావా? 406 00:20:15,132 --> 00:20:18,635 లేక నన్ను గేలి చేస్తున్నావా? 407 00:20:18,719 --> 00:20:21,513 లేదు, నీకు సపోర్ట్ గా మాట్లాడుతున్నాను. 408 00:20:22,723 --> 00:20:24,057 అదంతా పట్టించుకోకు. 409 00:20:24,141 --> 00:20:27,060 ఇలా చూడు. ప్రస్తుతం నేను ఇలా అనటం నీకు నచ్చకపోవచ్చు, 410 00:20:27,144 --> 00:20:29,563 కానీ ఇదంతా నీ మంచికే జరుగుతుందేమో. 411 00:20:29,646 --> 00:20:31,190 లేదు, అదేం లేదు. 412 00:20:31,273 --> 00:20:32,274 నాకంటూ ఏమీ లేదు. 413 00:20:33,108 --> 00:20:34,359 నేను వెళ్ళడానికి నాకు చోటే లేదు. 414 00:20:35,903 --> 00:20:37,487 ఓహ్, దేవుడా. అసలు నేనేం అనుకున్నాను? 415 00:20:37,571 --> 00:20:39,740 నేను ఒక చిన్న ఊరు నుండి వచ్చిన పిల్లని మాత్రమే. 416 00:20:39,823 --> 00:20:43,118 అతనేమో సూపర్మాన్ లాంటి తెలివైన బిలియనీర్. 417 00:20:43,202 --> 00:20:46,163 వాడు ఖచ్చితంగా సూపర్మాన్ కాదు, నన్ను నమ్ము. 418 00:20:46,663 --> 00:20:47,956 వాళ్ళెవ్వరూ కాదు. 419 00:20:48,040 --> 00:20:51,835 వాళ్ళు ఒకప్పుడు తమని ఎవరూ గుర్తించలేదనే కోపంతో ఉడికిపోతున్న 420 00:20:51,919 --> 00:20:54,213 - పిరికి సన్నాసులు మాత్రమే. - అవును. 421 00:20:54,296 --> 00:20:57,132 నిన్ను చాలా మంది ప్రామ్ కి రమ్మని పిలిచి ఉంటారు కదా? 422 00:20:57,216 --> 00:20:58,509 అందులో సందేహమే లేదు. 423 00:20:58,592 --> 00:20:59,593 నేను కూడా అదే అనుకున్నాను. 424 00:21:00,469 --> 00:21:04,097 స్కాటి రోపర్, హాకీ ఆటగాడు, 6'2", 425 00:21:04,181 --> 00:21:06,266 చాలా అందగాడు. 426 00:21:07,267 --> 00:21:09,561 పాపం ఇప్పుడు అఫ్గానిస్తాన్ లో జైల్లో ఉన్నాడు. 427 00:21:09,645 --> 00:21:12,022 దూరపు బంధాలు మెయింటైన్ చేయడం కష్టం. 428 00:21:12,856 --> 00:21:15,067 నీకు కచ్చితంగా ఇంకొక స్కాటి రోపర్ దొరుకుతాడు. 429 00:21:16,068 --> 00:21:17,402 నీలాంటి బలమైన 430 00:21:17,486 --> 00:21:21,448 అలాగే ఇంత దూరం నీ తెలివి వాడి వచ్చిన అమ్మాయి… 431 00:21:22,157 --> 00:21:23,408 ఏమైనా సాధించగలదు. 432 00:21:23,492 --> 00:21:24,868 థాంక్స్, మోలి వెల్స్. 433 00:21:24,952 --> 00:21:26,370 అదేం పర్లేదు. 434 00:21:26,453 --> 00:21:30,332 దేవుడా, మనిద్దరికీ అన్యాయం చేసినోడు జాన్ అయితే 435 00:21:30,415 --> 00:21:33,585 మనిద్దరం కొట్లాడుకుంటున్నాం ఎందుకో నాకు అర్థం కావడం లేదు. 436 00:21:34,086 --> 00:21:35,128 అసలు ఇందులో ఏమైనా అర్థం ఉందా? 437 00:21:35,212 --> 00:21:38,257 వాళ్లకు కావాల్సింది కూడా అదే, అవునా? 438 00:21:39,508 --> 00:21:41,510 మనం ఒకరికి ఒకరం వ్యతిరేకం కావడమే వాళ్ళ ప్లాన్. 439 00:21:42,177 --> 00:21:44,805 ఎందుకంటే మనం అలా చేసినప్పుడు వాళ్ళు చేసేది గమనించము కదా. 440 00:21:47,975 --> 00:21:48,976 హేయ్. 441 00:21:50,352 --> 00:21:53,397 నేను వైట్ హౌస్ కి ఫోన్ చేసి నీ చారిటీని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్తాను. 442 00:21:55,148 --> 00:21:57,442 - చాలా సంతోషం, థాంక్స్. - అదేం పర్లేదు. 443 00:21:58,402 --> 00:21:59,403 హేయ్. 444 00:22:00,445 --> 00:22:02,114 ఇప్పుడు నువ్వు నా ముండల్లో ఒకదానివి. 445 00:22:04,283 --> 00:22:05,284 అలాగే నువ్వు కూడా నాకు అంతే. 446 00:22:07,911 --> 00:22:10,122 ఓయ్! ఓయ్! 447 00:22:10,706 --> 00:22:12,165 కొంచెం శాంతించండి! 448 00:22:12,875 --> 00:22:14,418 అందరూ నేను చెప్పేది వినండి. 449 00:22:14,501 --> 00:22:16,545 ముందుగా ఒకటి చెప్పాలి. 450 00:22:16,628 --> 00:22:19,298 నేను ఇటాలియన్ ని కాదు. అదంతా నాటకం. 451 00:22:20,465 --> 00:22:23,468 అలాగే రెండవ విషయం, పెళ్లి ఆగిపోయింది. 452 00:22:23,552 --> 00:22:25,846 పెళ్ళికొడుకు భయపడి వెళ్ళిపోయాడు, 453 00:22:25,929 --> 00:22:28,599 కానీ చింతించకండి, నేను జాన్ తో ఈ భవనాన్ని ఇవాళ రాత్రి మొత్తానికి బుక్ చేయించాను, 454 00:22:28,682 --> 00:22:32,936 ఇప్పుడు ఒక బలిసిన వెధవ కారణంగా ఈ కార్యక్రమాన్ని నేను ఆగనివ్వను. 455 00:22:33,020 --> 00:22:37,858 అలాగే, ఇక్కడ బిలియనీర్ ఎవరైనా ఉంటే, దొబ్బేయండి! 456 00:22:38,692 --> 00:22:42,529 అవును. ఇవాళ రాత్రికి మనం డెలావేర్ స్టైల్ లో పార్టీ చేసుకోబోతున్నాం. 457 00:22:42,613 --> 00:22:43,614 అదొక నిజమైన పార్టీనేనా? 458 00:22:43,697 --> 00:22:45,199 అంటే పోలీసులతో కలిసి డ్రగ్స్ పుచ్చుకోవడం. 459 00:22:45,282 --> 00:22:47,659 ఓహ్, సరే, అచ్చం డెలావేర్ స్టైల్ లో కాదులెండి, 460 00:22:47,743 --> 00:22:51,205 కానీ మనం దుమ్ము దులిపేయాలి. 461 00:22:52,372 --> 00:22:55,334 అలాగే మీరు పనిచేసేటట్టు అయితే రాత్రికి సెలవు పెట్టేయండి. 462 00:22:55,417 --> 00:23:00,506 అవును, అందంగా ఉండే మీ కజిన్ ని పట్టుకుని డాన్స్ ఫ్లోర్ మీదకు రండి. వెంటనే. 463 00:23:01,006 --> 00:23:04,301 హేయ్ డీజే, కొంచెం మంచి మ్యూజిక్ ప్లే చెయ్, సరేనా? 464 00:23:05,010 --> 00:23:10,224 నా జీవితాన్ని ముక్కలు చెయ్ ఇదే నా ఆఖరి ప్రయత్నం 465 00:23:10,307 --> 00:23:12,559 శ్వాస అందడం లేదు, ఊపిరి ఆడటం లేదు 466 00:23:15,145 --> 00:23:16,563 అవును! 467 00:23:18,065 --> 00:23:20,817 ఇదే నా ఆఖరి ప్రయత్నం 468 00:23:32,246 --> 00:23:37,334 మోలి! ఓహ్, ఆమో. నువ్వు నిజంగా అదరగొట్టావు. 469 00:23:37,417 --> 00:23:39,086 నువ్వు చేసే పనులన్నీ నాకు చాలా ఇష్టం. 470 00:23:39,169 --> 00:23:40,212 మీకు చాలా థాంక్స్. 471 00:23:40,295 --> 00:23:42,172 - మనం ఇంతకు ముందు కలిసామా? - ఓహ్, నేను మెలిండా. 472 00:23:42,256 --> 00:23:44,216 నేను కూడా చారిటి చేస్తుంటా. 473 00:23:44,299 --> 00:23:45,884 మరి నేను ఉండొచ్చా? 474 00:23:46,468 --> 00:23:49,429 అంటే, అందంగా ఉండే గుంటలు ఉండొచ్చని లూచియానా అంది, 475 00:23:49,513 --> 00:23:52,266 అంటే మనిద్దరం ఉండొచ్చు, కాబట్టి ఎంజాయ్ చేయండి. 476 00:23:52,349 --> 00:23:54,977 - సరే, ఎంజాయ్. - మీరు కూడా. 477 00:24:31,805 --> 00:24:34,558 హేయ్, పెట్రా, నేను సోఫియాని. 478 00:24:35,976 --> 00:24:40,522 నా మాట విను, మనం మాట్లాడుకున్న విషయం గురించి ఆలోచించాను, కాబట్టి… 479 00:24:44,067 --> 00:24:45,152 నేను నా నిర్ణయం తీసుకున్నాను. 480 00:24:45,903 --> 00:24:48,906 నాతో ఫ్రెంచ్ లో మాట్లాడు నాతో స్పానిష్ లో మాట్లాడు 481 00:24:48,989 --> 00:24:51,116 నువ్వు సృష్టించిన భాషలో నాతో మాట్లాడు 482 00:24:51,200 --> 00:24:53,285 నాకు అర్థమైనా ఫర్వాలేదు 483 00:24:53,368 --> 00:24:54,703 నా చెవిలో మాట్లాడు 484 00:24:54,786 --> 00:24:56,580 నీ రహస్యాలు, భయాలు నాకు చెప్పు 485 00:24:56,663 --> 00:24:58,624 ఒకసారి నువ్వు మాట్లాడాకా, నేను నీతో మాట్లాడతా 486 00:24:58,707 --> 00:25:00,959 అలాగే నీతో, "హేయ్, ఇక్కడి నుండి పోదాం" అంటా 487 00:25:02,419 --> 00:25:04,213 - హేయ్. - ఓహ్, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? 488 00:25:04,296 --> 00:25:05,756 లేదు, లేదు, లేదు, ప్లీజ్. 489 00:25:06,381 --> 00:25:08,842 భలే, నువ్వు అక్కడ నిజంగా చాలా బాగా డాన్స్ వేశావు. 490 00:25:09,843 --> 00:25:10,844 థాంక్స్. 491 00:25:10,928 --> 00:25:11,970 ఓహ్, అమ్మో. 492 00:25:13,972 --> 00:25:15,974 పెళ్ళిలోని డాన్స్ ఫ్లోర్. 493 00:25:16,058 --> 00:25:17,351 అంటే, అందులో ఏదో మాయ ఉంది. 494 00:25:17,434 --> 00:25:19,144 అవును. అవును. 495 00:25:19,645 --> 00:25:24,816 మనిషి జీవితంలోని అన్ని విధాలైన అనుభవం మనకు అక్కడ కనిపిస్తుంది. 496 00:25:24,900 --> 00:25:27,528 బోలెడంత ఉత్సాహంతో నిండిన కుర్రోళ్ళు. 497 00:25:28,195 --> 00:25:29,905 కొంచెం అనుభవం ఉన్న 498 00:25:29,988 --> 00:25:32,866 - కాస్త వయసు ఎక్కువ ఉన్నోళ్లు. - థాంక్స్. 499 00:25:32,950 --> 00:25:36,578 అలాగే ఏ పెళ్ళిలో అయినా ఉండే సూపర్ స్టార్లు. 500 00:25:39,289 --> 00:25:40,374 దేవుడా, నాకు అలాంటి జంటలు చాలా ఇష్టం. 501 00:25:40,457 --> 00:25:42,251 అవును. నాకు కూడా. 502 00:25:50,050 --> 00:25:51,051 మోలి. 503 00:25:53,554 --> 00:25:55,180 నేను బాలేను. 504 00:25:56,682 --> 00:25:57,683 ఏంటి? 505 00:25:57,766 --> 00:26:01,854 నేను నీకు, అలాగే అందరికీ బాగానే ఉన్నాను అని చెప్తున్నా, 506 00:26:01,937 --> 00:26:04,731 అది నిజం కాదు. 507 00:26:06,149 --> 00:26:07,234 నేను నిన్ను మిస్ అవుతున్నా. 508 00:26:09,069 --> 00:26:10,445 చాలా. 509 00:26:10,529 --> 00:26:12,698 - ఆర్థర్, నేను… - నువ్వు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. 510 00:26:12,781 --> 00:26:14,199 - లేదు, నేను… - అంటే… 511 00:26:16,159 --> 00:26:17,870 ఏమో. నీతో నిజం చెప్పాలి అనుకున్నాను. 512 00:26:20,372 --> 00:26:21,498 నేను కూడా నిన్ను మిస్ అవుతున్నాను. 513 00:26:25,085 --> 00:26:26,211 నేను తప్పు చేశా. 514 00:26:26,295 --> 00:26:28,255 నీతో విడిపోవడం నాకు చాలా బాధగా ఉంది. 515 00:26:31,049 --> 00:26:32,217 నేను అంతా పాడు చేశాను అనిపిస్తోంది. 516 00:26:32,801 --> 00:26:33,927 లేదు, నువ్వు అలా ఏం చేయలేదు. 517 00:26:34,928 --> 00:26:36,013 నువ్వు చేయలేవు. 518 00:26:40,475 --> 00:26:41,810 ఎందుకంటే మనం అలా ఉండాల్సిన వాళ్ళం. 519 00:26:45,731 --> 00:26:47,149 నాకు మనం అలా కావాలని ఉంది. 520 00:26:51,778 --> 00:26:53,655 కాకపోతే మరీ అంతగా మన మొహాలు ముడతలు పడవని చెప్పు. 521 00:26:54,448 --> 00:26:56,491 లేదు. నీకున్న డబ్బుతో అది సాధ్యం కాదు. 522 00:27:01,830 --> 00:27:02,831 ఏమంటావు? 523 00:27:06,502 --> 00:27:07,544 మనం మళ్ళీ ట్రై చేద్దామా? 524 00:27:41,828 --> 00:27:43,372 మీరిద్దరూ ఇక్కడ ఉన్నారా. 525 00:27:43,455 --> 00:27:45,457 - ఓహ్, మారో. - హాయ్. 526 00:27:45,541 --> 00:27:47,292 నేను నీ గురించి పూర్తిగా మర్చిపోలేదు. 527 00:27:47,376 --> 00:27:48,794 అవును, నేను కూడా. 528 00:27:49,586 --> 00:27:51,004 మీరిద్దరూ ఇక్కడ ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది, 529 00:27:51,088 --> 00:27:55,008 ఎందుకంటే ఆర్థర్, నేను మోలికి చెప్పాల్సిన విషయం ఒకటి నాకు తెలిసేలా చేసావు. 530 00:27:55,926 --> 00:27:57,052 హేయ్, మోలి. 531 00:27:57,553 --> 00:28:01,306 నువ్వు మోలివి, నేను ఒక విషయం చెప్పాల్సిన వ్యక్తివి నువ్వే. 532 00:28:01,932 --> 00:28:04,351 మారో, ఆర్థర్ ఇంకా నేను ఇప్పుడే… 533 00:28:04,434 --> 00:28:05,435 మోలి వెల్స్. 534 00:28:09,481 --> 00:28:10,566 నన్ను పెళ్లి చేసుకుంటావా? 535 00:28:10,649 --> 00:28:11,650 ఏంటి? 536 00:28:12,568 --> 00:28:15,112 ఇది చాలా రొమాంటిక్ గా ఉంది. 537 00:28:15,195 --> 00:28:18,991 ఓయ్, ఓయ్, ఓయ్, ఓయ్, ఓయ్, ఓయ్, ఓయ్, ఓయ్, ఓయ్, ఓయ్. 538 00:28:19,074 --> 00:28:21,577 చూడండి, అందరూ కొంచెం శాంతించండి! 539 00:28:25,247 --> 00:28:26,582 మోలి, నువ్వు… 540 00:28:27,165 --> 00:28:30,252 - ఏంటి? - బదులుగా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? 541 00:28:33,172 --> 00:28:34,173 ఏన్స్లీ! 542 00:29:37,611 --> 00:29:39,613 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్