1 00:00:06,200 --> 00:00:08,840 ఈ ఎపిసోడులో ఆత్మహత్యా సంబంధిత సున్నిత అంశాల ప్రస్తావన ఉంది. 2 00:00:08,960 --> 00:00:09,960 ప్రేక్షకుల విచక్షణ కోరుతున్నాం. 3 00:01:03,960 --> 00:01:09,960 ద డెవిల్స్ అవర్ 4 00:01:13,480 --> 00:01:14,480 పూర్వానుభవం. 5 00:01:15,840 --> 00:01:18,440 మెదడులో షార్ట్ సర్క్యూట్ అయినట్టు అవుతుందంటారు. 6 00:01:19,000 --> 00:01:22,760 జ్ఞాపకాల కేంద్రంలో కొన్ని క్షణాలు అలా కదులుతాయి. 7 00:01:22,840 --> 00:01:25,640 ఇదంతా ముందే అనుభవించినట్టుగా అనిపిస్తుంది. 8 00:01:27,400 --> 00:01:29,200 చెప్పేది అర్థమౌతుంది కదా? 9 00:01:31,080 --> 00:01:32,280 ఆ భావన? 10 00:01:34,240 --> 00:01:35,800 ఇంతకుముందు ఇక్కడున్నామా? 11 00:01:37,400 --> 00:01:40,680 మనకు ముందే పరిచయం ఉందా? 12 00:01:42,920 --> 00:01:44,160 నీకు నేను తెలియదు. 13 00:01:44,960 --> 00:01:47,640 నువ్వు ఏదో దారి తప్పినట్టు భావించవచ్చు. 14 00:01:50,240 --> 00:01:51,560 వైరాగ్యం. 15 00:01:53,400 --> 00:01:55,840 నీ జీవితం నీది కాదన్నట్టు. 16 00:01:57,680 --> 00:02:03,680 నీకెన్నడూ రాని బాధాకర కలతోనే నువ్వు ప్రతి రోజూ మేలుకుంటున్నావని తెలుసు. 17 00:02:08,280 --> 00:02:09,440 లూసీ 18 00:03:03,160 --> 00:03:05,920 శ్రీమతి లూసీ స్టీవెన్స్ 7 సికమోర్ డ్రైవ్ హాక్‌రిడ్జ్ వీఏ33 3డీహెచ్ 19 00:03:25,200 --> 00:03:26,760 జీసెస్ క్రైస్ట్! 20 00:03:29,400 --> 00:03:31,040 నన్ను భయపెట్టావు. 21 00:03:33,960 --> 00:03:35,760 ఇక్కడేం చేస్తున్నావు? 22 00:03:46,680 --> 00:03:49,120 -ఐజాక్? -ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? 23 00:03:51,720 --> 00:03:54,880 -బాగానే ఉన్నావా, బంగారం? -బాగానే ఉన్నావా, బంగారం? 24 00:03:58,080 --> 00:03:59,640 మళ్లీ పడుకోబెడతాను పద. 25 00:04:05,280 --> 00:04:06,600 నిద్రపో మళ్లీ. 26 00:04:39,760 --> 00:04:42,680 ఇలాంటివి ఎంత తరచుగా జరుగుతుంటాయి? 27 00:04:43,720 --> 00:04:45,800 నెలకు ఒకటి రెండుసార్లు. 28 00:04:45,880 --> 00:04:47,560 అంటే, వెళ్లేముందు? 29 00:04:47,640 --> 00:04:48,880 సరిగ్గా చెప్పారు. 30 00:04:48,920 --> 00:04:52,440 ఐజాక్ వయస్సు పిల్లలలో ఇలాంటి నిద్రలో నడక చాలా సామాన్యం. 31 00:04:52,520 --> 00:04:54,520 కాదు, మన్నించాలి. 32 00:04:54,600 --> 00:04:56,520 ఇది నిద్రలో నడక కాదు. 33 00:04:57,920 --> 00:04:59,360 ఇది వేరు. 34 00:05:00,200 --> 00:05:02,360 ఇంటిలో మీరు ఇద్దరే ఉంటారా? 35 00:05:03,920 --> 00:05:05,080 అవును. 36 00:05:05,160 --> 00:05:06,880 వాళ్ల నాన్నను కలుస్తుంటాడా? 37 00:05:08,920 --> 00:05:10,040 ఇప్పుడు కలవట్లేదు. 38 00:05:11,800 --> 00:05:16,720 నువ్వూ, మీ ఆయనా విడిపోతున్నామని చెపితే తను ఎలా స్పందించాడు? 39 00:05:17,800 --> 00:05:18,800 స్పందించలేదు. 40 00:05:25,200 --> 00:05:28,960 ఐజాక్, ఇలా వచ్చి అమ్మతో కూర్చుంటావా? 41 00:05:30,200 --> 00:05:31,120 ధన్యవాదాలు. 42 00:05:35,600 --> 00:05:37,400 నీకు ఈరోజు ఎలా ఉంది? 43 00:05:39,600 --> 00:05:42,960 ఐజాక్. డా. బెన్నెట్ నిన్ను ఏదో ప్రశ్న అడిగారు, బంగారం. 44 00:05:44,560 --> 00:05:47,960 ఐజాక్, నిన్న రాత్రి లేవటం నీకు గుర్తుందా, 45 00:05:48,040 --> 00:05:49,200 కిందకు వెళ్లటం? 46 00:05:50,920 --> 00:05:53,040 ఎందుకు అలా చేసావో గుర్తుందా? 47 00:05:53,960 --> 00:05:55,520 మెరిడిత్ ఏడుస్తుంది. 48 00:05:57,520 --> 00:06:01,080 అప్పుడప్పుడు ఐజాక్ ఊహిస్తుంటాడు. జనాలను. 49 00:06:02,400 --> 00:06:05,240 అది సర్వసాధారణం, కదా, కల్పిత స్నేహితులు? 50 00:06:05,320 --> 00:06:08,000 నిజమేనా, ఐజాక్? మెరిడిత్ నీ స్నేహితురాలా? 51 00:06:13,600 --> 00:06:17,880 మేము వచ్చిన దగ్గరినుండి మాతోనే ఉంది. తను ఒక్కతే కాదనుకో, కదా? 52 00:06:17,960 --> 00:06:22,840 బార్నీ, స్ఠెఫానీ ఉన్నారు. ఒకసారి అలెగ్జాండ్రో కూడా వచ్చాడు. 53 00:06:25,760 --> 00:06:27,000 స్కూలులో ఎలా ఉంటాడు? 54 00:06:27,080 --> 00:06:29,520 బాగుంటాడు. అంటే, బాగానే చేస్తాడు. 55 00:06:29,600 --> 00:06:30,960 వ్యవహారిక సమస్యలు ఏం లేవా? 56 00:06:34,120 --> 00:06:36,440 ఎప్పుడూ ఇంత గంభీరంగా ఉంటాడా? 57 00:06:38,440 --> 00:06:39,640 అస్సలు ఏడవడు. 58 00:06:40,440 --> 00:06:43,360 అస్సలు నవ్వడు, కోపం రాదు, అతను అది... 59 00:06:43,440 --> 00:06:45,440 ...ఇక్కడ ఉండకూడదు. 60 00:06:45,520 --> 00:06:47,240 ఏమన్నా అన్నావా, ఐజాక్? 61 00:06:49,480 --> 00:06:51,160 నేను ఇక్కడ ఉండకూడదు. 62 00:06:52,440 --> 00:06:56,800 పరవాలేదు, డా. బెన్నెట్ పని అవ్వగానే మనం స్కూలుకు వెళ్లిపోదాము. 63 00:06:56,880 --> 00:06:59,120 -రూబీ, దయచేసి. -రూబీ. 64 00:07:00,680 --> 00:07:04,680 కుటుంబంలో స్కిజోఫ్రెనియా కూడా ఉంది. 65 00:07:06,000 --> 00:07:07,120 ఏంటి? 66 00:07:07,200 --> 00:07:08,400 మీ అమ్మ. 67 00:07:08,480 --> 00:07:10,600 డా. హార్పర్ స్కిజోఫ్రెనియా కాదన్నారు. 68 00:07:11,520 --> 00:07:12,760 మీ నాన్న సంగతేంటి, 69 00:07:12,840 --> 00:07:15,320 ఆ వైపు కుటుంబంలో ఏమన్నా సమస్యలా? 70 00:07:16,520 --> 00:07:19,840 నాకు తెలిసి లేవు. నా చిన్నప్పుడే చనిపోయారు. 71 00:07:19,920 --> 00:07:21,680 అది మెదడువాపు. 72 00:07:21,760 --> 00:07:23,840 అది స్కిజోఫ్రెనియా కాదు. 73 00:07:24,440 --> 00:07:25,320 అది ఆటిజం కాదు. 74 00:07:26,160 --> 00:07:28,400 ఇక్కడ జవాబు కష్టంగా ఉంది, నమ్మండి. 75 00:07:29,560 --> 00:07:31,680 నిజానికి మీరు ఏడో డాక్టర్. 76 00:07:34,120 --> 00:07:36,360 ఏడు అదృష్ట సంఖ్య, అనుకుంటాను. 77 00:07:36,760 --> 00:07:37,960 వీలైనంత సహాయం చేస్తాను. 78 00:07:50,360 --> 00:07:52,040 ...మూత్రపు కంపు. 79 00:07:52,120 --> 00:07:54,040 నేనూ స్నానం చేసాను కానీ నీకే కంపు. 80 00:07:54,120 --> 00:07:57,760 ఇక్కడ ఇంకా ఆ వాసనే వస్తుంది. నన్ను కొంచెంసేపు వదిలెయ్యి. 81 00:07:57,840 --> 00:07:59,160 లూస్? 82 00:08:01,680 --> 00:08:05,400 లేదు, అర్థమైంది. విషయం ఏంటంటే, కేరన్, ఇప్పటికే పని ఎక్కువైంది. 83 00:08:05,480 --> 00:08:08,600 మార్క్ సంగతేంటి? తను ఇంటికి వచ్చి ఎన్ని రోజులైంది? 84 00:08:08,680 --> 00:08:09,520 మార్క్? 85 00:08:09,600 --> 00:08:13,600 డబ్బు మీద యోని బ్యాక్టీరియా ఉంటుందని చదివి మార్క్ వాడడం మానేసాడు. 86 00:08:13,680 --> 00:08:16,920 తను రాతలో కూడా చెప్పాడది, ఈమెయిల్ కూడా వచ్చింది. 87 00:08:18,160 --> 00:08:19,080 పక్క తడపటమా? 88 00:08:19,920 --> 00:08:20,920 అవును. 89 00:08:21,000 --> 00:08:23,760 అమ్మ పక్క మార్చేది కాదు. కంపరం అది. 90 00:08:23,840 --> 00:08:26,000 -రాబ్ నీతో ఉన్నాడా? -లేదు, అస్సలు లేడు. 91 00:08:26,080 --> 00:08:27,840 రాబ్ ఈసారి నీతో వస్తే బాగుంటుంది. 92 00:08:27,920 --> 00:08:30,640 అది తిట్లకు సంకేతం, మనం దానిని తప్పించాలి. 93 00:08:30,720 --> 00:08:32,880 లేదు, లూస్, అది తిట్ల గురించి... 94 00:08:32,960 --> 00:08:34,000 అవును, అంతే. 95 00:08:34,040 --> 00:08:36,680 -లేదు, నా ఉద్దేశం... -ఇది ఉద్యోగం, కేరన్. 96 00:08:39,640 --> 00:08:40,640 ఏంటి? 97 00:08:42,240 --> 00:08:43,840 అతను వచ్చేసాడు. 98 00:08:47,360 --> 00:08:49,760 ఫిషర్ గారు, నా పేరు లూసీ స్టీవెన్స్. 99 00:08:49,840 --> 00:08:51,880 -మీరు రాబ్‌ను కలిసారు కదా. -సరే. 100 00:08:51,960 --> 00:08:54,720 రాబ్ నేనూ ఇద్దరం మీ కేసులో పని చేస్తున్నాం. 101 00:08:54,760 --> 00:08:58,160 మీకు తెలుసు కదా, మీ ఇంటిని చాలాసార్లు సందర్శించాడు. 102 00:08:58,240 --> 00:08:59,240 లేదు. 103 00:08:59,320 --> 00:09:03,040 -మీకు దాని గురించి తెలియదంటే? -లేదు, నాకు ఏం తెలియదు. 104 00:09:03,120 --> 00:09:06,320 ఏమనుకోకండి, పరిస్థితులు స్పష్టం చేయబడ్డాయి. 105 00:09:07,760 --> 00:09:10,480 ఇదంతా దేని గురించి? నాకు చాలా పనుంది. 106 00:09:12,600 --> 00:09:17,200 హింసకు పాల్పడినట్టు పలు పోలీసు నివేదికలు ఉన్నాయి. 107 00:09:17,280 --> 00:09:18,520 కొన్ని చారిత్రకమైనవి. 108 00:09:18,640 --> 00:09:21,440 తాజా నేరం కింద నువ్వు బెయిలు మీద ఉన్నావు. 109 00:09:21,520 --> 00:09:22,400 అవును. 110 00:09:23,360 --> 00:09:25,760 క్లోయి చెప్పింది, నువ్వు తనను శారీరకంగా కొట్టి 111 00:09:25,840 --> 00:09:28,440 ఆమె కూతురి భద్రతకు భంగం కలిగించావని. 112 00:09:28,520 --> 00:09:31,840 లేదు. తను చెప్పిందది, కానీ అది నిజం కాదు, నేను చేయలేదు. 113 00:09:31,880 --> 00:09:34,280 -చేయలేదా... -టిల్లీని బెదిరించలేదు. 114 00:09:34,880 --> 00:09:35,760 సరే మరి? 115 00:09:36,720 --> 00:09:38,880 నేను తనను గాయపరచను, అది సోది! 116 00:09:39,000 --> 00:09:40,240 అదంతా ఆమె కల్పించింది. 117 00:09:46,160 --> 00:09:48,400 కానీ దాడి జరిగినట్టు తెలుస్తుంది, 118 00:09:50,840 --> 00:09:51,880 ఫిషర్ గారు. 119 00:09:55,440 --> 00:09:57,720 తను నన్ను తోసింది, నేనూ తోసాను. 120 00:10:00,880 --> 00:10:01,840 ఈ సమయంలో 121 00:10:01,880 --> 00:10:06,000 మీ కుటుంబాన్ని అస్సలు కలవకూడదని మీకు తెలియదా? 122 00:10:09,960 --> 00:10:10,840 సరే. 123 00:10:12,400 --> 00:10:16,880 మూడు రోజుల క్రితం, క్లోయిని మీ పాప స్కూలు బయట కలిసారు. 124 00:10:16,960 --> 00:10:19,520 -ఆమె నీ బాబును ఎత్తుకొని... -వాడు నా బాబు కాదు. 125 00:10:24,520 --> 00:10:27,720 చూడు, తను నా కూతురిని దూరం చేయలేదు, సరేనా? 126 00:10:30,040 --> 00:10:31,200 తను నా కూతురు. 127 00:10:32,240 --> 00:10:34,520 నాకు ఇష్టం, నేను తనను ఏం చేయను. 128 00:10:40,600 --> 00:10:43,400 ఫిషర్ గారు, నేను చాలా స్పష్టంగా చెపుతున్నాను, 129 00:10:43,480 --> 00:10:46,000 ఇలాంటివి ఇంకొకటి జరిగితే కనుక, 130 00:10:46,640 --> 00:10:49,640 శిశు సంరక్షక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 131 00:10:49,760 --> 00:10:51,000 అర్థమైందా? 132 00:10:51,080 --> 00:10:52,080 అంతేనా? 133 00:10:53,760 --> 00:10:55,640 షేన్, ఇది చాలా గంభీరమైన విషయం. 134 00:10:55,720 --> 00:10:56,920 సరే. 135 00:10:57,720 --> 00:11:00,160 -మీ కుటుంబాన్ని కలిసావంటే... -సరే, అర్థమైంది. 136 00:11:14,360 --> 00:11:15,560 లూస్, పర్వాలేదా? 137 00:11:17,120 --> 00:11:18,240 అవును. 138 00:11:19,560 --> 00:11:21,800 కొత్తవారిని కలవటం సదా సరదాగా ఉంటుంది. 139 00:11:55,120 --> 00:11:56,720 బాధితుడు హెరాల్డ్ స్లేడ్ గారు. 140 00:11:57,360 --> 00:11:58,600 50లలో ఉంటాడు. 141 00:11:58,680 --> 00:12:00,040 మూడుసార్లు పొడిచారు. 142 00:12:00,120 --> 00:12:01,920 -ఆయుధం? -లేదు, ఇంకా దొరకలేదు. 143 00:12:02,880 --> 00:12:05,640 -ఎక్కడున్నాడు? -పైన ఆఫీసులో. 144 00:12:06,280 --> 00:12:08,600 భార్య ఇంటికి వచ్చి, 4:00 గంటలప్పుడు చూసింది. 145 00:12:08,680 --> 00:12:10,840 -ఎక్కడినుండి? -పుస్తకాల క్లబ్. 146 00:12:12,880 --> 00:12:13,880 అలిబీ స్పష్టం. 147 00:12:15,760 --> 00:12:17,560 ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? 148 00:12:18,360 --> 00:12:19,640 అంతా గందరగోళం. 149 00:12:21,640 --> 00:12:23,120 పని పూర్తి చేద్దాం పద. 150 00:13:02,720 --> 00:13:05,840 హెరాల్డ్ స్లేడ్ 151 00:13:32,920 --> 00:13:34,600 -మళ్లీ చెప్పు? -పక్కింటివారు లేరు. 152 00:13:36,800 --> 00:13:39,720 హంతకుడు సమయం చూసాడు. బాధితుడికి తెలిసుండవచ్చు. 153 00:13:39,840 --> 00:13:42,760 -కనీసం షెడ్యూలైనా తెలిసుండాలి. -భార్య మంచివాడంటుంది. 154 00:13:42,920 --> 00:13:45,560 సె. జాన్స్‌లో వాలంటీర్, స్థానిక రోయింగ్ క్లబ్ నడిపే 155 00:13:45,680 --> 00:13:46,880 సంఘానికి పునాది స్తంభం. 156 00:13:47,000 --> 00:13:47,960 ఎక్స్ఎక్స్ అడల్ట్ ప్లే - హెచ్చరిక ఇది కేవలం పెద్దలకు మాత్రమే - ఎంటర్ 157 00:13:48,040 --> 00:13:49,280 నిజమేనంటావా? 158 00:13:49,360 --> 00:13:52,480 అవును, డ్రాయర్‌లో కూడా కొన్ని మేగజైన్‌లు కనిపించాయి. 159 00:13:52,560 --> 00:13:53,760 అక్రమం ఏం కాదు. 160 00:13:53,840 --> 00:13:56,600 కొంచెం మోటుతనం, అంతే, కట్లు, ఎస్ ఇంకా ఎం అలా. 161 00:14:00,480 --> 00:14:02,440 -బయటకు వెళతావా? -లేదు. 162 00:14:14,320 --> 00:14:16,560 మనకు ఇక్కడే ఏదో చూస్తారు. 163 00:14:16,880 --> 00:14:18,520 ఎక్కడో దేవుడికే తెలియాలి. 164 00:14:19,440 --> 00:14:22,520 అంతేగా, కింగ్స్‌లో ఈ రోజు తాగి పడిపోవటం తప్పదేమో. 165 00:14:22,600 --> 00:14:24,280 టపాసులకు విచిత్ర సమయం. 166 00:14:25,640 --> 00:14:27,080 బాబు, బాగానే ఉన్నావా? 167 00:14:29,480 --> 00:14:32,600 క్షమించు, నేను... తెలుసుగా సగం సగం గుర్తుంటే అలానే? 168 00:14:36,200 --> 00:14:37,880 సులభంగా అవ్వాల్సి ఉంది. 169 00:14:39,440 --> 00:14:42,120 తెలుసుగా, రక్తం. 170 00:14:43,640 --> 00:14:46,920 చాలామంది ముందు ఇబ్బందిపడతారు, కానీ తరువాత ఆలవాటు అవుతుంది. 171 00:14:47,000 --> 00:14:48,960 విమర్శించట్లేదు, చెపుతున్నానంతే, 172 00:14:49,040 --> 00:14:52,040 ఇంకా కళ్లు తిరిగే డీఐ నువ్వు ఒక్కడివే నాకు తెలిసి. 173 00:14:52,120 --> 00:14:54,480 -కళ్లు తిరగట్లేదు. -సిగ్గు పడనక్కరలేదు. 174 00:14:55,560 --> 00:14:57,480 అందరికీ ఏదో ఒక భయం ఉంటుంది. 175 00:14:58,600 --> 00:15:02,120 నా బెల్లాకు చీజ్ అంటే విచిత్రమైన భయం, నమ్మినా నమ్మకపోయినా. 176 00:15:03,800 --> 00:15:05,240 ఇది అసంబద్ధం కాదు. 177 00:15:06,000 --> 00:15:08,840 రక్తం చావు, అది మనకు అసౌకర్యం కలిగించాలి. 178 00:15:09,720 --> 00:15:12,080 భయపడలేదంటే అది అసంబద్ధం అనాలి. 179 00:15:12,160 --> 00:15:14,680 నువ్వూ అంతే. అంత ఉపయోగం లేకపోయినా. 180 00:15:15,440 --> 00:15:18,120 కత్తిపోటు బాధితులను చూడటం నీ పని అయినప్పుడు. 181 00:15:19,760 --> 00:15:21,960 -వాంతి వస్తుందా? -పర్వాలేదు. 182 00:15:27,840 --> 00:15:30,640 -ఎందుకిదంతా? -పగ. 183 00:15:31,640 --> 00:15:34,080 అప్పులు. దోపిడీ హత్యలు. 184 00:15:34,160 --> 00:15:35,320 లేదు, అంటే, నువ్వు. 185 00:15:36,280 --> 00:15:39,480 నీ స్వభావానికి ఈ ఉద్యోగం ఎందుకు? 186 00:15:43,840 --> 00:15:45,240 ఎవరో ఒకరు చేయాలి. 187 00:15:49,040 --> 00:15:53,200 నన్ను చూస్తే నీకేం కనిపిస్తుంది? 188 00:15:55,920 --> 00:15:59,280 హంతకుడా? రాక్షసుడా? 189 00:16:05,800 --> 00:16:07,240 ఎందుకు వచ్చావు ఇక్కడికి? 190 00:16:10,240 --> 00:16:12,400 ఎవరితోనూ మాట్లాడనని అన్నావు. 191 00:16:12,480 --> 00:16:13,480 ఇక నువ్వు వచ్చావా? 192 00:16:15,240 --> 00:16:17,600 -నువ్వు రానక్కరలేదు. -అంటే, జవాబులు కావాలి. 193 00:16:18,560 --> 00:16:21,880 లేదు, అక్కరలేదు. వాళ్లకు సాక్ష్యాలు, క్షమాపణలు కావాలి... 194 00:16:23,040 --> 00:16:25,200 ఫైలును మూసెయ్యి, అంతా మరిచిపో. 195 00:16:26,520 --> 00:16:28,720 నాకు ఇది మరిచిపోవాలని లేదంటావా? 196 00:16:30,120 --> 00:16:31,320 నీకు ఉందని తెలుసు. 197 00:16:33,440 --> 00:16:34,600 కానీ మరిచిపోలేవు. 198 00:16:52,840 --> 00:16:53,800 టైమెంత అయింది? 199 00:17:02,560 --> 00:17:04,360 ఇంకా పీడకలలు వస్తున్నాయా? 200 00:17:05,120 --> 00:17:07,080 నాతో పడుకోవద్దని చెప్పానుగా. 201 00:17:09,320 --> 00:17:11,160 నిద్రలో మాట్లాడుతున్నావు. 202 00:17:12,080 --> 00:17:15,040 టపాసుల గురించి. 203 00:17:16,080 --> 00:17:17,040 టపాసులా? 204 00:17:19,640 --> 00:17:22,080 -ఏమన్నా కావాలా? -వద్దు. 205 00:17:24,000 --> 00:17:25,640 -పడుకుందాము. -సరే. 206 00:17:27,480 --> 00:17:28,560 తీపి కలలు. 207 00:17:39,320 --> 00:17:40,240 మైక్. 208 00:17:42,520 --> 00:17:43,800 నన్ను హత్తుకుంటావా? 209 00:17:46,080 --> 00:17:47,000 సరే. 210 00:17:56,080 --> 00:17:59,040 విచిత్రంగా అనిపించినా, కానీ ఇవన్నీ బాగా మిస్సవుతున్నా. 211 00:18:00,640 --> 00:18:04,480 నేను లేచి నిన్ను హత్తుకొని పడుకోవటం మిస్సవుతున్నాను. 212 00:18:10,320 --> 00:18:14,400 చూడు, తను లేచేసరికి నువ్వు వెళ్ళిపోవాలి. 213 00:18:15,560 --> 00:18:18,800 నువ్వు పూర్తిగా రాలేదంటే తిరిగి వచ్చావని తను అనుకోకూడదు. 214 00:18:22,800 --> 00:18:23,760 అలాగే. 215 00:18:26,560 --> 00:18:28,160 తనను చూడాలనుకుంటే తప్ప. 216 00:18:32,400 --> 00:18:33,480 మైక్? 217 00:18:34,560 --> 00:18:37,400 నాకు పొద్దున్నే మీటింగ్ ఉంది. 218 00:18:43,800 --> 00:18:45,520 మరీ వేడి పుట్టిస్తున్నావు. 219 00:18:55,400 --> 00:18:56,960 నా పేరు మార్చుకోబోతున్నాను. 220 00:18:58,760 --> 00:19:00,440 ఇంకా ఆలస్యం చేయకూడదు. 221 00:19:02,480 --> 00:19:03,800 దాని గురించి మాట్లాడుదాం? 222 00:19:06,000 --> 00:19:06,960 వద్దు. 223 00:19:43,040 --> 00:19:45,200 అమ్మా? 224 00:19:46,040 --> 00:19:47,240 ఎలెన్ వచ్చిందా ఈరోజు? 225 00:19:48,040 --> 00:19:49,160 ఎవరు? 226 00:19:49,240 --> 00:19:50,920 ఎలెన్, తెలుసుగా. 227 00:19:51,000 --> 00:19:53,400 నీకు సహాయం చేస్తుంటుంది, కదా? 228 00:19:53,480 --> 00:19:54,760 తను వచ్చిందా? 229 00:19:57,000 --> 00:19:58,440 తను పొద్దున వచ్చింది. 230 00:19:59,320 --> 00:20:02,200 -ఏమన్నా టీ బ్యాగులు తెచ్చిందా? -అవును, అవును. 231 00:20:03,160 --> 00:20:04,400 జాగ్రత్తగా దాచింది. 232 00:20:05,080 --> 00:20:07,280 హే! హే! 233 00:20:08,320 --> 00:20:10,680 పర్వాలేదు. పర్వాలేదు. పర్వాలేదు. 234 00:20:11,760 --> 00:20:13,520 పిట్టలను తింటుంది. 235 00:20:14,560 --> 00:20:15,720 వెళ్ళిపో! 236 00:20:17,160 --> 00:20:18,480 అక్కడేమీ లేవు. 237 00:20:19,240 --> 00:20:21,040 అంటే, వచ్చి పోతుంది. 238 00:20:22,080 --> 00:20:23,720 చెత్త వెధవ. 239 00:20:24,520 --> 00:20:25,520 చెత్త. 240 00:20:26,680 --> 00:20:27,920 దొంగమొహంది! 241 00:20:29,040 --> 00:20:29,920 పర్వాలేదు. 242 00:20:30,560 --> 00:20:31,960 నువ్వు బాగున్నావు. 243 00:20:35,800 --> 00:20:36,760 ఎలెన్. 244 00:20:38,800 --> 00:20:40,080 లూసీని. 245 00:20:41,000 --> 00:20:41,920 లూసీ. 246 00:20:47,080 --> 00:20:48,800 నాకు ఎలెన్ నచ్చింది. 247 00:20:51,800 --> 00:20:54,080 అరే, మంచి టీ పెట్టి ఇస్తాను. 248 00:20:57,400 --> 00:21:01,320 సరిగ్గా చెప్పాలంటే, బాధితుడి ఇంటి బయట అది పార్క్ చేసిందంటావు. 249 00:21:01,440 --> 00:21:04,560 రెండు వారాలు అక్కడే ఉంది. నిండా కౌన్సిల్ టిక్కెట్లతో. 250 00:21:04,680 --> 00:21:08,440 చెప్పాను వాళ్లకు, "టిక్కెట్ పెట్టి ఉపయోగం లేదు, తీసుకెళ్లమన్నాము." 251 00:21:08,520 --> 00:21:10,720 మరోరోజు నేను వీధి చివర పార్క్ చేసాను. 252 00:21:11,560 --> 00:21:14,080 అలా చేయక్కరలేదు. నా కాళ్లు ఇలా ఉంచుకొని. 253 00:21:14,160 --> 00:21:16,080 బెల్ గారు, మీకు నా సానుభూతి. 254 00:21:16,200 --> 00:21:17,920 అదెలాంటి కారు? 255 00:21:18,000 --> 00:21:21,240 ఎరుపుది. నిస్సాన్ తింగమీ. 256 00:21:21,880 --> 00:21:23,560 చాలా గీతలున్నాయి. 257 00:21:23,640 --> 00:21:24,800 అన్నీ డెంటులే. 258 00:21:25,560 --> 00:21:28,080 నిస్సాన్ తింగమీ? మోడల్ తెలియలేదా? 259 00:21:29,400 --> 00:21:31,480 జోన్ ఫోటో తీసింది, తనను అడుగుతాను. 260 00:21:31,560 --> 00:21:32,640 జోన్! 261 00:21:35,080 --> 00:21:36,240 తనకు చెముడు ఉంది. 262 00:21:36,960 --> 00:21:38,400 అంటే, పూర్తిగా చెముడు కాదు. 263 00:21:38,480 --> 00:21:41,440 హియరింగ్ ఎయిడ్ కావాలి, కానీ తను మాట వినదుగా. 264 00:21:41,520 --> 00:21:43,400 అస్సలు మాట వినదు, అంతేగా? 265 00:21:43,480 --> 00:21:44,480 జోన్! 266 00:21:46,880 --> 00:21:49,040 -తను బయటే ఉంది. -వద్దు, వద్దు, వద్దు. 267 00:21:49,800 --> 00:21:52,520 బెల్ గారు, అక్కడే ఉండండి, నేను వెళతాను. 268 00:21:59,480 --> 00:22:00,320 వానెట్. 269 00:22:01,400 --> 00:22:02,240 మన్నించాలి? 270 00:22:03,040 --> 00:22:06,200 అదే దాని పేరు. నిస్సాన్ వానెట్. 271 00:22:09,240 --> 00:22:11,920 ఎర్ర నిస్సాన్ వానెట్? కచ్చితంగానా? 272 00:22:12,000 --> 00:22:14,600 అవును, పెద్దది ఆ పెద్ద బారులతో. 273 00:22:15,960 --> 00:22:18,840 అంటే, అలాంటివి ఈమధ్య కనిపించట్లేదు, కదా? 274 00:22:19,920 --> 00:22:20,920 లేదు, కనిపించవు. 275 00:22:31,680 --> 00:22:32,760 ఓయ్, బాబు. 276 00:22:33,360 --> 00:22:35,080 పక్కకు తప్పుకో, మొద్దు ముఖం. 277 00:23:24,880 --> 00:23:26,480 అంటే, మేమెవ్వరం చూడలేదు. 278 00:23:26,560 --> 00:23:30,040 -అది ప్రమాదం అన్నాడు తను. -అయితే అంతే, అబద్ధమాడడు. 279 00:23:30,120 --> 00:23:32,800 -ఐజాక్‌ కాదు, శ్రీమతి స్టీవెన్స్. -చాంబర్స్. 280 00:23:32,880 --> 00:23:34,880 స్టీవెన్స్ నా అత్తారింటి పేరు. 281 00:23:34,960 --> 00:23:36,480 చాంబర్స్. క్షమించాలి. 282 00:23:36,560 --> 00:23:38,800 వివరాలు చెప్పమని రిసెప్షన్‌లో చెపుతాను. 283 00:23:41,240 --> 00:23:42,960 అంటే, నష్టం భర్తీ చేస్తాను. 284 00:23:43,040 --> 00:23:44,840 అది కాదు సమస్య ఇక్కడ. 285 00:23:46,000 --> 00:23:49,240 ఆ బ్యాగులలో ఒకటి ఐజాక్‌ను ఏడిపించే అబ్బాయిది. 286 00:23:49,320 --> 00:23:51,960 -ఏ అబ్బాయి? -క్రమశిక్షణా చర్య తీసుకున్నాం. 287 00:23:52,960 --> 00:23:57,000 ఏడిపించటాన్ని గంభీరంగా తీసుకుంటాము. అది సరదాగా వెక్కిరించినా సరే. 288 00:23:57,080 --> 00:23:58,240 వెక్కిరింపు అంటే. 289 00:23:58,320 --> 00:24:00,600 పేర్లు పెట్టి పిలవటం, అల్లరి. 290 00:24:01,400 --> 00:24:03,760 అయినా, అది తప్పని తెలుసు, క్షమాపణ చెప్పాడు. 291 00:24:03,840 --> 00:24:05,120 అతని పేరు చెప్పండి. 292 00:24:06,920 --> 00:24:07,800 ఆర్చీ. 293 00:24:09,400 --> 00:24:10,520 ఆర్చీ? 294 00:24:11,720 --> 00:24:14,760 ఆర్చీ నిన్నేం చేసాడు? పేర్లు పెట్టి పిలిచాడా? 295 00:24:18,160 --> 00:24:19,240 నిన్ను బాధపెట్టాడా? 296 00:24:23,080 --> 00:24:25,200 అందుకే బ్యాగు మీద పాసు పోసావా? 297 00:24:25,280 --> 00:24:27,080 బాత్రూంలు మార్చేసారు. 298 00:24:28,360 --> 00:24:30,600 లేదు. లేదు, బంగారం, అలా చేయలేదు. 299 00:24:30,680 --> 00:24:33,280 ఐజాక్‌కు బాత్రూంలు ఎక్కడో బాగా తెలుసు. 300 00:24:33,360 --> 00:24:34,320 కదా, ఐజాక్? 301 00:24:40,200 --> 00:24:42,120 అరే, క్షమాపణ అడుగు. 302 00:24:42,200 --> 00:24:43,040 క్షమించండి. 303 00:24:46,640 --> 00:24:48,040 బ్యాగులకు డబ్బు ఇస్తాం. 304 00:25:56,720 --> 00:25:57,760 ఐజాక్. 305 00:25:58,480 --> 00:25:59,800 ఏం చేస్తున్నావు? 306 00:26:02,320 --> 00:26:03,440 వెళ్లి పడుకో. 307 00:26:11,040 --> 00:26:12,120 ఐజాక్. 308 00:26:18,160 --> 00:26:19,080 వెళ్లి పడుకో. 309 00:26:26,000 --> 00:26:27,120 కళ్లు మూసుకో. 310 00:26:30,560 --> 00:26:31,480 కళ్లు మూసుకో! 311 00:26:55,280 --> 00:26:58,280 మెరిడిత్ ఐజాక్ గీసినది 312 00:27:05,680 --> 00:27:06,520 ఐజాక్? 313 00:28:11,000 --> 00:28:12,040 అబ్బా. 314 00:28:32,240 --> 00:28:33,200 ఐజాక్? 315 00:28:40,720 --> 00:28:42,000 క్షమించు, డార్లింగ్. 316 00:28:44,920 --> 00:28:47,080 నీ మీద అరిచినందుకు అమ్మ బాధపడుతుంది. 317 00:28:52,440 --> 00:28:54,160 ఇలా వచ్చి కౌగిలించుకో. 318 00:29:00,200 --> 00:29:01,320 ఆ మనిషి ఎవరు? 319 00:29:02,120 --> 00:29:03,280 అదేంటి, డార్లింగ్? 320 00:29:04,520 --> 00:29:05,520 ఆ మనిషి ఎవరు? 321 00:29:09,080 --> 00:29:10,040 ఏ మనిషి? 322 00:29:12,240 --> 00:29:13,520 ఏ మనిషి, బంగారం? 323 00:29:13,600 --> 00:29:15,440 వెళ్ళిపోయాడు. 324 00:29:26,440 --> 00:29:28,520 అమ్మ నిన్ను బాగు చేస్తుంది. 325 00:29:28,600 --> 00:29:29,800 ఒట్టు. 326 00:29:32,520 --> 00:29:33,400 పడుకో ఇక. 327 00:30:03,280 --> 00:30:04,160 క్లోయి ఫిషర్? 328 00:30:05,920 --> 00:30:07,200 అవును. 329 00:30:07,280 --> 00:30:09,760 లూసీ చాంబర్స్ పిల్లల సేవల నుండి. 330 00:30:09,840 --> 00:30:10,960 లోపలికి రావచ్చా? 331 00:30:13,960 --> 00:30:18,160 తెలుసుగా, మేము మీ ఆయనతో మాట్లాడాము, అతని వైపు వినటం కోసం. 332 00:30:19,360 --> 00:30:21,040 చాలా థాంక్స్. 333 00:30:21,960 --> 00:30:22,920 సరిగ్గా చెప్పాలంటే, 334 00:30:23,000 --> 00:30:26,280 స్కూలులో ఆ సంఘటన తరువాత మళ్లీ కలిసాడా? 335 00:30:26,360 --> 00:30:29,640 -పొద్దున వచ్చాడు. -ఇంటికి వచ్చాడా? 336 00:30:30,280 --> 00:30:32,120 టిల్లీని చూడాలన్నాడు. 337 00:30:32,760 --> 00:30:35,360 -లోపలికి రానిచ్చావా? -లేదు. 338 00:30:36,280 --> 00:30:37,760 అప్పుడు ఏం చేసాడు? 339 00:30:38,680 --> 00:30:39,800 కోప్పడ్డాడు. 340 00:30:40,720 --> 00:30:43,080 అరిచాడు, తిట్టాడు. 341 00:30:45,320 --> 00:30:48,920 ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. 342 00:30:49,880 --> 00:30:52,560 "టిల్లీ ముందు అలా మాట్లాడవద్దు" అని చెప్పాను. 343 00:30:52,640 --> 00:30:54,360 నేను అది భరించలేను. 344 00:30:54,840 --> 00:30:56,080 జనాలు చూస్తున్నారు. 345 00:30:58,320 --> 00:31:00,560 అతను వెళ్లకపోతే పోలీసులను పిలుస్తానన్నాను. 346 00:31:01,320 --> 00:31:02,160 పిలిచావా? 347 00:31:03,880 --> 00:31:06,520 క్లోయి. పోలీసులను పిలిచావా? 348 00:31:13,840 --> 00:31:15,720 మేము చాలా స్పష్టంగా చెప్పాము 349 00:31:15,800 --> 00:31:19,360 షేన్ నిన్నూ, టిల్లీని అస్సలు కలవకూడదని. 350 00:31:19,440 --> 00:31:20,840 అలా చేయలేదంటే, 351 00:31:20,920 --> 00:31:23,240 శిశు సంరక్షక చర్యలు తీసుకుంటామని. 352 00:31:23,320 --> 00:31:25,720 ఇక, తను మళ్లీ వస్తే గనుక, నువ్వు... 353 00:31:35,960 --> 00:31:37,480 నేనే తనను తోసాను. 354 00:31:38,320 --> 00:31:41,480 స్కూలు బయట, నేనే మొదలుపెట్టాను. 355 00:31:43,080 --> 00:31:45,960 తనను ఇంటిలోకి రానివ్వకు. 356 00:31:46,560 --> 00:31:48,240 క్లోయి, నాకు మాటివ్వు. 357 00:31:48,320 --> 00:31:50,280 నీకు ఇంకో సురక్షితమైన చోటు చూస్తాం. 358 00:31:50,360 --> 00:31:52,000 మేము ఎక్కడికి వెళ్లము. 359 00:31:58,000 --> 00:32:02,000 నీకు నా మొబైల్ నంబరు ఇస్తాను. 360 00:32:02,960 --> 00:32:06,440 అంటే, కంగారేస్తే, వెంటనే నాకు కాల్ చేయి. 361 00:32:07,520 --> 00:32:10,040 రాత్రైనా పగలైనా, ఏం పరవాలేదు. 362 00:32:13,240 --> 00:32:15,560 నిజంగా, క్లోయి. రాత్రైనా పగలైనా. 363 00:32:15,640 --> 00:32:17,120 సరే, సరే. 364 00:32:22,840 --> 00:32:23,680 సరే. 365 00:32:25,800 --> 00:32:26,680 బై, టిల్లీ. 366 00:32:27,560 --> 00:32:28,560 బై. 367 00:32:29,600 --> 00:32:30,520 హే. 368 00:32:32,760 --> 00:32:33,760 ధన్యవాదాలు. 369 00:32:48,680 --> 00:32:49,800 అబ్బబ్బా. 370 00:32:52,280 --> 00:32:55,480 కౌంటీలో నమోదైన అన్ని నిస్సాన్ వానెట్‌ల జాబితా అది. 371 00:32:55,560 --> 00:32:57,680 మనం నగరంలో ఉండుంటే బాగుండేది. 372 00:32:58,240 --> 00:33:00,120 నిజంగా వాళ్ళెలా భరిస్తారో తెలియదు. 373 00:33:00,200 --> 00:33:01,120 అరే. 374 00:33:02,880 --> 00:33:06,360 మీ కుర్రవాళ్లు కంప్యూటర్లతో ఆడుకుంటారు అనుకున్నాను. 375 00:33:07,120 --> 00:33:09,000 -నాకు 35. -నిజంగానా? 376 00:33:10,440 --> 00:33:11,920 మరీ కుర్ర ముఖం నీది. 377 00:33:13,520 --> 00:33:14,720 స్క్రీన్ సేవర్ బాగుంది. 378 00:33:14,800 --> 00:33:16,680 -జోనా టేలర్ టెడ్డీ బేర్. -తెలుసు. 379 00:33:16,800 --> 00:33:18,400 బ్రిటీష్ పోలీస్ బ్రతికున్నాడని 380 00:33:18,480 --> 00:33:19,320 మిరాండా టేలర్: "నేను వెతకటం ఆపను" 381 00:33:19,400 --> 00:33:21,200 లిటిల్ హోర్టన్ అందరికీ గుర్తే. 382 00:33:22,680 --> 00:33:25,280 అతన్ని కనిపెట్టిన రోజే ముగింపుకు ఆరంభం. 383 00:33:25,360 --> 00:33:28,320 హాబ్సన్. బేర్ పేరు హాబ్సన్. 384 00:33:29,360 --> 00:33:30,200 సరే. 385 00:33:31,600 --> 00:33:32,960 హాబ్సన్, సరే. 386 00:33:36,040 --> 00:33:38,240 అది నువ్వు చేరక ముందుది కదా? 387 00:33:38,800 --> 00:33:40,720 నేను మిరాండా టేలర్ బ్లాగ్ చదివాను. 388 00:33:42,120 --> 00:33:43,920 ఆమె ఇంకా అప్‌డేట్‌లు చేస్తుంటుంది. 389 00:33:44,640 --> 00:33:47,920 తననెప్పుడూ కలవలేదు. కలిసినవాళ్లు తెలుసనుకో. 390 00:33:48,760 --> 00:33:51,280 ఏ రకంగా చూసినా అంత బాగుండదు. 391 00:33:51,360 --> 00:33:53,680 కొడుకును పోగొట్టుకుంది. ఎంత బాగుంటావు ఇక? 392 00:33:53,760 --> 00:33:56,200 సరే, కానీ ఆమె మనల్ని నిందించనక్కరలేదుగా? 393 00:33:56,280 --> 00:33:59,440 ప్రెస్ దగ్గరినుండి ఆ సాక్ష్యాలన్నీ దాచటం అదీ. 394 00:33:59,520 --> 00:34:01,920 కనిపెట్టలేకపోవటం మన తప్పు, అరే ఒప్పుకో. 395 00:34:02,000 --> 00:34:03,560 -కావచ్చు. -విను, బాబు. 396 00:34:04,360 --> 00:34:06,480 ఆ కేసు ముగ్గురి వృత్తులను నాశనం చేసింది. 397 00:34:07,280 --> 00:34:08,600 మంచివాళ్లు. 398 00:34:08,680 --> 00:34:12,400 ఆ పిల్లవాడు కనిపించడిక. అదే, అదే ఇక అంతం. 399 00:34:13,080 --> 00:34:14,880 అవును, అంతే. అదే పాయింట్. 400 00:34:16,160 --> 00:34:18,360 ట్రాఫిక్ లేదు, టౌనుకు వెళ్లలేము. 401 00:34:19,080 --> 00:34:23,640 ఆ రోడ్డు ఐదిళ్లకు దారి తీస్తుంది, ఈ కారు వారిలో ఎవరిదీ కాదు. 402 00:34:25,040 --> 00:34:27,560 గంట తరువాత, మన రహస్య కారు మళ్లీ వస్తుంది, 403 00:34:27,640 --> 00:34:30,000 ఏం3 లాగా, అదే బేర్ కనిపించిన చోటులోనే. 404 00:34:31,000 --> 00:34:35,680 ఇప్పుడు చెప్పు, నిక్, ఇది ఎర్ర నిస్సాన్ వానెట్ అవునా కాదా? 405 00:34:41,640 --> 00:34:44,160 పాతవన్నీ తిరగేస్తున్నానిపిస్తే క్షమించు, 406 00:34:44,280 --> 00:34:49,160 కానీ డా. హార్పర్ పరిశీలనలు కొన్నింటిని నేనే స్వయంగా చూడాలి. 407 00:34:49,200 --> 00:34:51,760 నీతో నిజాయితీగా చెబుతాను, 408 00:34:52,320 --> 00:34:55,280 ఆ నోట్స్ నాకు అంత పెద్దగా అర్థం కాలేదు. 409 00:34:55,360 --> 00:34:57,920 ఐజాక్ అందరికీ అంతగా అర్థం కాడు. 410 00:34:59,640 --> 00:35:02,800 -స్కూలులో ఆ ఘటన? -అలా ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. 411 00:35:02,880 --> 00:35:05,400 తను ఆవేశపడడు, అలా చేయడు. 412 00:35:05,480 --> 00:35:07,880 ప్రవర్తనలో ఇంకేమన్నా మార్పులు? 413 00:35:07,960 --> 00:35:10,280 నిద్రలేమి ఎలా ఉంది? 414 00:35:10,360 --> 00:35:11,880 మరీ ఎక్కువైందనే చెప్పాలి. 415 00:35:11,960 --> 00:35:14,560 నిన్న రాత్రి కూడా లేచి నడిచాడా? 416 00:35:14,640 --> 00:35:16,760 అదీ నువ్వు పడుకొనే ముందుగా? 417 00:35:18,360 --> 00:35:19,320 కాదు. 418 00:35:20,320 --> 00:35:21,280 నేను లేచాను. 419 00:35:22,200 --> 00:35:24,200 లేస్తూనే ఉంటాను, గాఢ నిద్ర ఉండదు. 420 00:35:24,320 --> 00:35:25,760 ఏ సమయం ఇదంతా? 421 00:35:27,040 --> 00:35:28,320 3:33. 422 00:35:29,600 --> 00:35:31,960 ఎప్పుడూ అదే సమయం, మూడున్నర అలా... 423 00:35:32,040 --> 00:35:34,840 లేదు. అది... క్షమించాలి, లేదు... 424 00:35:36,440 --> 00:35:38,520 విచిత్రంగా ఉన్నా, కానీ 3:00 అర కాదు. 425 00:35:39,160 --> 00:35:41,680 అది 3:33. 426 00:35:44,160 --> 00:35:46,800 ప్రతి రాత్రీ ఇదే గోల. 427 00:35:48,160 --> 00:35:53,400 లేస్తాను, కళ్లు తెరుస్తాను, టైమ్ చూస్తాను, అప్పుడు పొద్దున్నే 3:33. 428 00:35:53,480 --> 00:35:56,160 3:32 లేదంటే 3:34 కాదు. 429 00:35:58,280 --> 00:36:01,120 మీకు విచిత్రమైన సర్కేడియన్ వ్యవస్థ ఉంది. 430 00:36:02,280 --> 00:36:04,360 నిద్ర పోయే సమయం మార్చి చూసావా? 431 00:36:04,440 --> 00:36:06,760 అన్నీ ప్రయత్నించాను, నమ్మండి. 432 00:36:07,560 --> 00:36:09,200 ఇది నా జీవితమంతా ఉన్న సమస్య. 433 00:36:12,400 --> 00:36:15,080 అది జన్యుపరమైనది కావచ్చా? 434 00:36:15,160 --> 00:36:19,320 భ్రమలు లేదంటే మూడ్ మార్పులు ఇలాంటివి ఉన్నాయా? 435 00:36:24,560 --> 00:36:25,400 నా... 436 00:36:26,760 --> 00:36:29,480 అప్పుడప్పుడు పూర్వానుభవాలు అవుతుంటాయి. 437 00:36:30,760 --> 00:36:33,880 కానీ అవి... అవి నిజం కాదు. 438 00:36:34,680 --> 00:36:38,320 అంటే, అది జ్ఞాపకం కాదు. అది సరిగ్గా గుర్తుపెట్టుకోనట్టు ఉంటుంది. 439 00:36:40,520 --> 00:36:42,160 దేవుడా, పిచ్చి అనిపిస్తుంది. 440 00:36:43,160 --> 00:36:45,640 లేదు, అలా కాదు. నమ్ము, చాలా తిక్కవి విన్నాను. 441 00:36:47,960 --> 00:36:51,160 లూసీ, ఎవరితోనన్నా మాట్లాడాలనుకుంటే... 442 00:36:51,280 --> 00:36:55,120 లేదు! లేదు, నేను... లేదు, సారీ, మాట్లాడకుండా ఉండాల్సింది. 443 00:36:56,040 --> 00:36:57,120 నాకేం కాలేదు. 444 00:36:58,080 --> 00:36:59,560 ఐజాక్‌కు సహాయం చెయ్యి. 445 00:36:59,640 --> 00:37:01,840 దయచేసి, నా గురించి కంగారేం లేదు. 446 00:37:02,800 --> 00:37:05,360 లూసీ, నువ్వంత కంగారుపడట్లేదు. 447 00:37:05,440 --> 00:37:07,040 భయపడుతున్నావు. 448 00:37:11,280 --> 00:37:13,080 నేను తరచి చూసాను. 449 00:37:14,480 --> 00:37:15,640 3:33. 450 00:37:18,480 --> 00:37:21,520 -దానిని ఏమంటారో తెలుసా? -ఏంటి? 451 00:37:25,120 --> 00:37:27,640 ఐజాక్, ఇంటికి వెళ్లాలిక, బంగారం. 452 00:37:28,280 --> 00:37:29,160 మన్నించాలి. 453 00:37:33,160 --> 00:37:34,000 ఐజాక్. 454 00:37:35,920 --> 00:37:38,480 ఈరోజు ఇక్కడకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. 455 00:37:39,200 --> 00:37:40,440 మళ్లీ వస్తావా? 456 00:37:41,760 --> 00:37:44,080 వచ్చే మంగళవారం ఇదే సమయంలో కలుద్దాము. 457 00:37:44,160 --> 00:37:45,200 మంచిది. 458 00:37:45,320 --> 00:37:46,400 అరే. 459 00:37:47,600 --> 00:37:50,400 స్వీయ శ్రద్ధ స్వార్థం కాదు, లూసీ. 460 00:37:51,320 --> 00:37:52,640 గుర్తుంచుకో. 461 00:37:55,480 --> 00:37:56,800 ఐజాక్, వీడ్కోలు చెప్పు. 462 00:37:57,560 --> 00:37:58,520 వీడ్కోలు. 463 00:38:06,880 --> 00:38:08,080 దెయ్యపు గంట. 464 00:38:10,600 --> 00:38:12,480 దానిని దెయ్యపు గంట అంటారు. 465 00:38:31,200 --> 00:38:36,080 అమ్మ ఇంటికెళ్లాక పని చేసుకోవాలి, అందుకే ఈ రోజు డిన్నర్ లేదు. 466 00:38:37,680 --> 00:38:39,440 నీకు పర్వాలేదు, కదా? 467 00:38:42,040 --> 00:38:43,160 లేదంటే... 468 00:38:43,200 --> 00:38:47,160 మరీ గంతులేయనని చెప్పు, నీకు ఎలా ఉంటుందో నాకు తెలుసు, 469 00:38:47,200 --> 00:38:49,800 కానీ, ఇలా... 470 00:38:50,480 --> 00:38:53,440 చేపలు చిప్స్! 471 00:38:54,040 --> 00:38:55,080 సరే, సరే 472 00:38:55,160 --> 00:38:58,160 చేపలు చిప్స్ ఇంకా బఠానీలు, అదీ కదా మజా! 473 00:39:02,520 --> 00:39:04,360 చూడు, అదే నేను అంటున్నది. 474 00:39:04,440 --> 00:39:08,400 ఇప్పుడు ఉత్సాహం ఎక్కువైంది కనుక నువ్వు శాంతించాలి. 475 00:39:11,040 --> 00:39:13,360 ఐజాక్, నన్ను చూసి నవ్వావా? 476 00:39:30,200 --> 00:39:31,520 చూసుకో. 477 00:39:35,440 --> 00:39:37,280 మెర్, ఇంట్లో అమ్మకు సహాయపడు. 478 00:39:38,040 --> 00:39:40,760 -కారు మీదకు పరిగెత్తింది. -ఏంటి? 479 00:39:40,840 --> 00:39:43,320 నీ కూతురు రోడ్డు మీద పరిగెత్తింది. 480 00:39:43,400 --> 00:39:45,400 ఓయ్, నిజమా? 481 00:39:46,160 --> 00:39:48,200 ఆవిడ కారు ముందు పడ్డావా? 482 00:39:48,840 --> 00:39:52,400 ఏం చెప్పాను? నన్ను చూడు. రోడ్డు గురించి ఏం చెప్పాను? 483 00:39:52,480 --> 00:39:55,000 -నేను ఆడట్లేదు. -నేను ఆడట్లేదు. 484 00:39:55,080 --> 00:39:57,320 కారు గుద్దితే పరిస్థితి ఏంటి? 485 00:39:57,400 --> 00:39:59,880 -దెబ్బ తగులుతుంది. -దెబ్బ తగులుతుంది. 486 00:40:01,800 --> 00:40:04,000 ఇప్పుడు ఆమెకు క్షమాపణ చెప్పు. 487 00:40:04,080 --> 00:40:06,280 -క్షమించండి. -సరే, మెరిడిత్ వారెన్. 488 00:40:06,360 --> 00:40:07,400 లోపలికి. 489 00:40:08,160 --> 00:40:09,400 మెరిడిత్, లోపలికి. 490 00:40:13,680 --> 00:40:14,880 మెరిడిత్. 491 00:40:16,640 --> 00:40:17,760 మంచి పేరు. 492 00:43:01,360 --> 00:43:02,360 అమ్మా? 493 00:43:31,640 --> 00:43:32,800 అమ్మా? 494 00:43:37,000 --> 00:43:38,680 నాకు పీడకల వచ్చింది. 495 00:43:38,800 --> 00:43:40,600 నాకు కూడా. 496 00:43:40,640 --> 00:43:42,760 పరవాలేదు. అమ్మ వచ్చేసింది. 497 00:43:43,680 --> 00:43:44,840 అమ్మ ఉంది, లూసీ. 498 00:43:45,960 --> 00:43:47,560 అమ్మ ఎక్కడికీ వెళ్లదు. 499 00:43:49,080 --> 00:43:50,920 లూసీ పీడకలలు ఏం చేయవు. 500 00:43:57,680 --> 00:43:58,840 మనల్ని ఏం చెయ్యవు. 501 00:44:11,360 --> 00:44:13,920 ఇదిగో తీసుకో. టీ పెట్టాను. 502 00:44:18,080 --> 00:44:19,400 చక్కెర కావాలి. 503 00:44:20,040 --> 00:44:22,760 చక్కెర వేసాను. రెండు స్పూనులు వేసాను. 504 00:44:22,840 --> 00:44:24,320 నాకు రుచి తెలియట్లేదు. 505 00:44:27,440 --> 00:44:30,160 ఆట ఆడుకుందామా? పేకలు తెస్తున్నాను. 506 00:44:30,240 --> 00:44:33,200 పేకలు లేవు. ఆమె దొంగిలించింది. 507 00:44:34,280 --> 00:44:35,560 నాకు తెలియదనుకుంటుంది. 508 00:44:35,640 --> 00:44:38,160 నేను వెతుకుతాను, కచ్చితంగా కనిపిస్తాయి. 509 00:44:38,240 --> 00:44:40,320 అంటే, అన్నీ ఎక్కడెక్కడో ఉన్నాయి. 510 00:44:41,360 --> 00:44:42,880 ఇలా ఉండకూడదు అసలు. 511 00:44:44,400 --> 00:44:45,600 హే! 512 00:44:47,160 --> 00:44:50,640 ఇది... ఇది వేరేగా ఉండాలి కదా. 513 00:44:51,320 --> 00:44:52,360 పరవాలేదు, అమ్మా. 514 00:44:52,440 --> 00:44:56,880 చూడు, క్రిబ్ ఆట ఆడుదామా. ఎలా ఆడాలో గుర్తుందా! 515 00:44:59,160 --> 00:45:01,520 క్యాండిల్ వెలుతురులో ఆడేవాళ్లం మనం. 516 00:45:02,360 --> 00:45:04,720 కరెంటు పోయే రోజులలో. నీకు గుర్తుందా? 517 00:45:06,520 --> 00:45:07,600 అమ్మా? 518 00:45:11,840 --> 00:45:13,160 ఇంకోసారి ఆడదాం. 519 00:45:17,440 --> 00:45:18,680 లూసీ. 520 00:45:22,240 --> 00:45:24,080 మళ్లీ వచ్చావా నాకోసం. 521 00:45:25,120 --> 00:45:27,480 అంటే, వచ్చాను. ఇక్కడే ఉన్నాను. 522 00:45:34,280 --> 00:45:35,400 నిజంగా నువ్వేనా? 523 00:45:36,360 --> 00:45:38,400 అవును, నిజమే నేను. 524 00:45:39,400 --> 00:45:41,200 నాకు వేడి పుట్టటం లేదు. 525 00:45:41,680 --> 00:45:43,120 చలేస్తుంది. 526 00:45:44,120 --> 00:45:46,200 ఎప్పుడూ చల్లగానే ఎందుకుంటుంది? 527 00:45:46,720 --> 00:45:48,600 నోరు మూసుకో. నోర్మూసుకో! నోర్మూసుకో! 528 00:45:51,680 --> 00:45:52,640 ఇదిగో. 529 00:45:53,760 --> 00:45:54,720 ఇదిగో. 530 00:45:56,640 --> 00:45:59,160 పట్టుకో. అంతే చాలు. 531 00:46:00,960 --> 00:46:02,760 వత్తి పట్టుకో. 532 00:46:04,800 --> 00:46:05,760 ఇది నిజం. 533 00:46:07,480 --> 00:46:08,680 నువ్వు నిజం. 534 00:46:13,440 --> 00:46:14,640 అంతే ఇక. 535 00:46:27,080 --> 00:46:28,200 లూసీ. 536 00:46:28,560 --> 00:46:29,560 పరవాలేదు. 537 00:46:30,920 --> 00:46:32,280 నేను ఎక్కడికీ వెళ్లట్లేదు. 538 00:46:34,320 --> 00:46:35,680 నాకేం కాదు. 539 00:46:43,120 --> 00:46:44,600 ఇక్కడంత ట్రాఫిక్ ఉండదు. 540 00:46:44,680 --> 00:46:47,480 కొండ పైన పొలం కొన్ని ఇళ్లు అంతే. 541 00:46:47,560 --> 00:46:48,560 అందులో ఒకటి ఖాళీ. 542 00:46:48,640 --> 00:46:51,120 రిజిస్ట్రేషన్ సరిపోలాయి. కౌన్సిల్ ఖరారు చేసింది. 543 00:46:51,920 --> 00:46:53,440 ఎంత దూరం ఈ పొలం? 544 00:46:53,520 --> 00:46:55,680 -మైలు, మైలున్నర. -సరే. 545 00:46:55,760 --> 00:46:57,040 వాళ్లకేం తెలుసో కనుక్కో. 546 00:46:59,320 --> 00:47:00,920 వాళ్లు కొన్ని తీసేసారు. 547 00:47:01,000 --> 00:47:04,320 పాత లాప్‌టాప్, హార్డ్ డ్రైవ్ లేదు. సిమ్ లేని మొబైల్ ఫోన్. 548 00:47:04,400 --> 00:47:06,200 ఎక్కువ కాలం మన్నే యూపీఎస్, ఇది. 549 00:47:07,480 --> 00:47:09,680 వండర్ కిడ్‌ను చూపించు. డిలన్. 550 00:47:13,200 --> 00:47:14,160 డాష్‌బోర్డ్ కెమెరా. 551 00:47:16,840 --> 00:47:21,040 సరైన కోణంలో పార్క్ చేస్తే చాలు, 24 గంటల స్ట్రీమ్ చూడవచ్చు. 552 00:47:22,120 --> 00:47:24,040 అలాగే స్లేడ్ దినచర్య తెలుసుకున్నాడు. 553 00:47:24,120 --> 00:47:25,560 దగ్గరగా రాకుండానే. 554 00:47:26,480 --> 00:47:28,120 మంచి తెలివైన వెధవన్నమాట. 555 00:47:30,800 --> 00:47:31,720 కాకపోవచ్చు. 556 00:47:37,000 --> 00:47:39,280 దీనిని చాలా రోజులుగా డ్రైవ్ చేస్తున్నాడు. 557 00:47:39,360 --> 00:47:41,000 సహాయం కోసం వెళ్లుండవచ్చు. 558 00:47:41,080 --> 00:47:42,240 లేదంటే ఇంకో వాహనంలో. 559 00:47:43,040 --> 00:47:45,080 ఇక్కడ అన్ని ఎంపికలు ఏమీ లేవు. 560 00:47:45,160 --> 00:47:47,000 మనం చుట్టుప్రక్కల అడగాలిక. 561 00:47:47,080 --> 00:47:49,760 ఏది తెరిచుంటే అక్కడనుండి మొదలుపెడదాం. 562 00:47:49,840 --> 00:47:52,200 ఈ ప్రాంతంలో చవకబారు హోటల్ వెతుకు. 563 00:47:52,760 --> 00:47:53,920 వాడికి కొంచెం చాదస్తం. 564 00:47:54,800 --> 00:47:58,120 -అక్కడికి వెళతాడంటావా? -తాళం లేకుండా కుదరదు. 565 00:47:58,200 --> 00:48:00,040 కానీ ఎవరో తన బుకింగ్ తీసుకున్నారు. 566 00:48:00,120 --> 00:48:02,840 అంటే, ఎవరో తన ముఖం చూసారు. 567 00:48:21,120 --> 00:48:22,320 -మైక్. -హాయ్. 568 00:48:23,000 --> 00:48:25,480 ఇటువైపు పనుండి వచ్చాను. 569 00:48:29,520 --> 00:48:34,480 -సరే, ఇప్పుడు కుదరదు, పని చేస్తున్నాను. -ఏంటి? 9:30 అవుతుంది. 570 00:48:35,840 --> 00:48:37,240 నేను పని చేస్తున్నాను. 571 00:48:38,720 --> 00:48:39,640 సరే. 572 00:48:42,160 --> 00:48:43,040 బాగానే ఉన్నావా? 573 00:48:44,840 --> 00:48:45,800 అలసిపోయానంతే. 574 00:48:47,800 --> 00:48:48,920 ఊరికే మాట్లాడుదాం. 575 00:48:50,880 --> 00:48:52,320 నాకు మాట్లాడాలని లేదు. 576 00:48:56,160 --> 00:48:57,080 సరే. 577 00:48:57,720 --> 00:48:59,400 వెళ్లమని అనలేదు. 578 00:49:03,480 --> 00:49:05,920 -అంతేనా. -అంతే ఏంటి? 579 00:49:09,200 --> 00:49:12,640 నేనంటే ఇష్టం కనుక సెక్స్ చేసావా లేదంటే సెక్స్ అంటే ఇష్టమా? 580 00:49:20,400 --> 00:49:21,240 క్షమించాలి. 581 00:49:21,800 --> 00:49:22,760 హలో? 582 00:49:24,040 --> 00:49:26,200 ఎప్పుడైనా కాల్ చేయవచ్చన్నారు? 583 00:49:27,040 --> 00:49:28,320 -క్లోయి... -తలుపు తెరు! 584 00:49:28,400 --> 00:49:30,240 -బయటున్నాను! -సరే. 585 00:49:31,200 --> 00:49:32,600 -క్లోయి! -సరే. 586 00:49:32,680 --> 00:49:34,080 పోలీసులకు ఫోన్ చేసావా? 587 00:49:34,160 --> 00:49:36,600 -క్లోయి, తలుపు తెరువు! -లేదు, చేయలేదు. 588 00:49:36,680 --> 00:49:38,440 తనను ఇబ్బందులలో నెట్టాలని లేదు. 589 00:49:38,520 --> 00:49:41,280 క్లోయి, నా మాట విను, పోలీసులకు కాల్ చేయాలి. 590 00:49:41,360 --> 00:49:43,720 -సురక్షితం కాదు. -తను తాగుతున్నాడు. 591 00:49:45,960 --> 00:49:48,520 -క్లోయి, విను! -తను మామూలుగా చెడ్డవాడు కాదు. 592 00:49:48,600 --> 00:49:51,920 నీకు తనంటే భయం, లేదంటే కాల్ చేయవుగా. 593 00:49:56,760 --> 00:49:57,800 క్లోయి? 594 00:50:01,000 --> 00:50:02,200 లవ్ యూ. 595 00:50:04,400 --> 00:50:05,480 క్లోయి? 596 00:50:05,560 --> 00:50:06,800 తలుపు తెరువు. 597 00:50:10,360 --> 00:50:11,720 మూర్ఖంగా చేస్తున్నాను. 598 00:50:11,800 --> 00:50:14,800 -లేదు, అలా కాదు. నువ్వు కాదు. -కాల్ చేయాల్సింది కాదు. 599 00:50:14,880 --> 00:50:16,120 క్లోయి, దయచేసి. 600 00:50:17,720 --> 00:50:18,880 ఎవరది? 601 00:50:21,760 --> 00:50:22,960 లూసీ? 602 00:50:25,680 --> 00:50:26,840 ఐజాక్‌తో ఉండు. 603 00:50:27,680 --> 00:50:30,240 ఏంటి? ఆగు. నేను... 604 00:50:30,320 --> 00:50:31,880 ఇక్కడే ఉండు అంతే. 605 00:50:38,480 --> 00:50:44,480 బ్రైట్‌సైడ్ లాడ్జీలు 606 00:51:01,880 --> 00:51:05,920 తను వచ్చి వెళుతుంటాడు. కొన్నిసార్లు నెలలపాటు రాడు. 607 00:51:06,000 --> 00:51:08,600 -ఎన్ని రోజులుగా ఉంటున్నాడు? -ఉండడు అసలు. 608 00:51:08,680 --> 00:51:09,600 తరచుగా రాడు. 609 00:51:10,280 --> 00:51:12,440 లాడ్జికి తొమ్మిది, పదేళ్లుగా వస్తున్నాడు. 610 00:51:12,520 --> 00:51:15,160 -అది కొంచెం విచిత్రంగా లేదా? -డబ్బులు ఇస్తాడు. 611 00:51:16,000 --> 00:51:17,480 ఏడాదిది ముందుగానే కడతాడు. 612 00:51:18,120 --> 00:51:21,000 నా వరకూ, తనకు కావలసినన్ని రోజులు ఉండవచ్చు. 613 00:51:21,080 --> 00:51:21,960 న్యాయమే మరి. 614 00:51:22,040 --> 00:51:23,800 పేరు అడిగారనైతే అనుకుంటాను? 615 00:51:23,880 --> 00:51:25,960 అడిగాను, కానీ చెప్పలేదు. 616 00:51:26,040 --> 00:51:28,760 చెప్పానుగా, డబ్బులు కడతాడు. 617 00:51:28,840 --> 00:51:31,560 ఎక్కువ పోస్ట్ కూడా రాదనుకుంటాను. 618 00:51:31,640 --> 00:51:32,960 ఎలా ఉంటాడు? 619 00:51:33,960 --> 00:51:36,080 గంభీరంగా, గడ్డం, 620 00:51:36,160 --> 00:51:40,760 50, 60 ఏళ్లు ఉండవచ్చు... బక్కగా, అంటే? 621 00:51:41,600 --> 00:51:42,640 తెల్ల జుట్టు. 622 00:51:43,840 --> 00:51:45,200 యాసతో మాట్లాడతాడు. 623 00:51:45,280 --> 00:51:47,240 -ఎలాంటి యాస? -ఐరిష్. 624 00:51:48,360 --> 00:51:50,720 -స్కాటిష్? -తేడా ఏంలేదు. 625 00:51:52,520 --> 00:51:54,560 చివరిసారిగా ఎప్పుడు చూసారు? 626 00:51:54,640 --> 00:51:57,600 రెండు, మూడు నెలల క్రితం. తరచి చూడాలి. 627 00:51:57,680 --> 00:51:58,600 ఇంకా... 628 00:51:59,440 --> 00:52:01,520 సరే, ఆ వివరాలు చాలు. 629 00:52:02,320 --> 00:52:03,720 అతని లాడ్జి చూపిస్తారా? 630 00:52:04,360 --> 00:52:06,320 నాకు వారెంట్ చూపిస్తే చూపిస్తాను. 631 00:52:06,400 --> 00:52:08,640 దయచేసి, శ్రీమతి జోన్స్, ఇది చాలా ముఖ్యం. 632 00:52:09,440 --> 00:52:11,720 నా అతిథులకు గోప్యత హక్కు ఉంది. 633 00:52:11,800 --> 00:52:13,640 దాని గురించి నీకు అంతగా తెలియదేమో. 634 00:52:13,720 --> 00:52:16,320 సదా మమ్మల్ని వీడియో తీయటం, ఫోన్ ట్రాక్ చేయటం, 635 00:52:16,400 --> 00:52:18,720 ఇంటర్నెట్‌లో ఏం చూస్తున్నామో చూడటం. 636 00:52:18,800 --> 00:52:21,920 ఇంటర్నెట్‌లో చెత్త పనులు చేస్తారనుకుంటాను, శ్రీమతి జోన్స్? 637 00:52:22,560 --> 00:52:24,880 మీరిక వెళ్లవచ్చు, ఇప్పుడే. 638 00:52:25,880 --> 00:52:27,920 ఆ కుక్క జాతి ఏంటి? 639 00:52:28,560 --> 00:52:31,200 తనకేం కాలేదు. స్పడ్ అంతే. 640 00:52:31,280 --> 00:52:33,400 పేరు అడగలేదు, జాతి అడిగాను. 641 00:52:34,440 --> 00:52:36,840 -పిట్ బుల్ టెర్రియర్‌లాగా ఉంది. -అయితే? 642 00:52:36,920 --> 00:52:38,120 అది నిషిద్ధ జాతి. 643 00:52:38,640 --> 00:52:40,480 క్షమించాలి, అది మీకు తెలుసుగా. 644 00:52:41,200 --> 00:52:44,560 అలాగే మీరు మినహాయింపు సర్టిఫికేట్ కూడా చూపిస్తారని తెలుసు. 645 00:52:44,640 --> 00:52:45,560 ఇప్పుడే, 646 00:52:47,320 --> 00:52:48,760 మాకు గది చూపించండి 647 00:52:49,200 --> 00:52:52,360 లేదంటే మనం కూర్చొని స్పడ్ గురించి మాట్లాడుకుందాం. 648 00:52:52,440 --> 00:52:56,480 లేదంటే పోలీసు క్రిమినల్ సాక్ష్య చట్టం సెక్షన్ 19 క్రింద సీజ్ చేద్దాం. 649 00:52:57,280 --> 00:52:58,440 మీ ఇష్టం. 650 00:53:04,360 --> 00:53:05,560 పర్వాలేదా, డిలన్? 651 00:53:05,640 --> 00:53:06,600 పర్వాలేదు. 652 00:53:06,680 --> 00:53:09,000 నేను ముందు వెళితే మంచిదేమో కదా? 653 00:53:09,800 --> 00:53:10,720 సరే. 654 00:53:13,400 --> 00:53:15,520 అక్కడిదానికి తాళం ఏమన్నా ఉందా? 655 00:53:18,720 --> 00:53:20,640 అది అక్కడ ఉండకూడదు. 656 00:53:22,240 --> 00:53:23,280 నన్ను వెళ్లనివ్వు. 657 00:53:40,960 --> 00:53:43,480 నేను అలా చేయగలనని అనుకోలేదు, కదా? 658 00:54:47,160 --> 00:54:50,160 హాబ్సన్ - డేవ్ రిగ్బీస్ 659 00:55:13,760 --> 00:55:15,640 అక్టోబర్ 4 సాయంత్రం 11 మిల్‌ఫీల్డ్ దగ్గరి హత్యలు 660 00:55:41,640 --> 00:55:43,080 నీకు తెలుస్తుందా? 661 00:55:44,920 --> 00:55:46,360 వైపరీత్యము. 662 00:55:48,920 --> 00:55:50,920 అది అలా జరగకూడదని అనిపించేది. 663 00:55:53,160 --> 00:55:54,320 ఏదో మారింది. 664 00:55:54,400 --> 00:55:55,560 ఏం మారింది? 665 00:55:59,960 --> 00:56:01,280 ఈరోజు ఇది. 666 00:56:05,720 --> 00:56:06,680 డిలన్? 667 00:56:09,240 --> 00:56:12,080 -ఈ సంభాషణ నీకు గుర్తుందా? -నాకెలా గుర్తుంటుంది? 668 00:56:13,080 --> 00:56:14,520 లేదంటే కల గన్నావేమో. 669 00:56:16,400 --> 00:56:18,320 అది ఎక్కడో ఉన్నట్టుంది. 670 00:56:19,720 --> 00:56:20,760 నీ మెదడు పొరలలో. 671 00:56:20,840 --> 00:56:23,840 లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెనక్కి తిప్పుదామా? వెనక్కి. 672 00:56:38,640 --> 00:56:41,720 నా ప్రశ్నకు జవాబు ఇస్తావా? విచిత్రంగా అనిపించవచ్చు. 673 00:56:48,320 --> 00:56:52,840 నీ దరిద్రమైన అనుభవం చెప్పు? 674 00:56:57,280 --> 00:56:58,160 ఇదే. 675 00:56:59,800 --> 00:57:01,240 ఇదంతా. 676 00:57:03,680 --> 00:57:04,960 నువ్వు. 677 00:57:08,360 --> 00:57:09,600 క్షమించాలి, లూసీ. 678 00:57:11,120 --> 00:57:14,360 మన్నించు, నాకన్నా ఎక్కువగా అనుభవించావు. 679 00:57:15,320 --> 00:57:17,040 అది నీకింకా తెలియదు. 680 00:57:26,160 --> 00:57:32,160 లూసీ చాంబర్స్ ఎక్కడ 681 00:58:23,640 --> 00:58:25,640 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 682 00:58:25,720 --> 00:58:27,720 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి