1 00:00:06,320 --> 00:00:09,560 నువ్వు తలుపు తెరవలేదంటే, నేను తలుపు విరగ్గొడతాను! 2 00:00:13,040 --> 00:00:15,320 గాజు పగలగొడతాను. 3 00:00:15,840 --> 00:00:16,960 తను తాగుతున్నాడు. 4 00:00:19,680 --> 00:00:20,680 క్లోయి, విను! 5 00:00:20,760 --> 00:00:22,400 తను మామూలుగా చెడ్డవాడు కాదు. 6 00:00:22,920 --> 00:00:26,160 నీకు తనంటే భయం, లేదంటే కాల్ చేయవుగా. 7 00:00:27,960 --> 00:00:29,720 నా మాట విను ముందు! 8 00:00:32,440 --> 00:00:33,360 క్లోయి? 9 00:00:35,760 --> 00:00:36,760 లవ్ యూ. 10 00:00:38,320 --> 00:00:39,400 క్లోయి? 11 00:00:40,240 --> 00:00:41,600 తలుపు తెరువు. 12 00:00:45,080 --> 00:00:46,320 మూర్ఖంగా చేస్తున్నాను. 13 00:00:46,400 --> 00:00:47,520 లేదు, అలా కాదు... 14 00:00:47,600 --> 00:00:49,400 -కాల్ చేయాల్సింది కాదు. -క్లోయి... 15 00:01:15,760 --> 00:01:16,680 అమ్మా. 16 00:01:20,560 --> 00:01:23,640 ఏం పరవాలేదు, తల్లి. వెళ్లి పడుకో. 17 00:01:25,280 --> 00:01:26,440 నాన్న ఇంటికి వచ్చాడు. 18 00:01:27,840 --> 00:01:29,920 అమ్మానాన్నలు మాట్లాడుకోవాలి అంతే. 19 00:01:31,600 --> 00:01:32,880 సరేనా? 20 00:01:34,520 --> 00:01:36,280 వెళ్ళి పడుకుంటావుగా? 21 00:01:58,840 --> 00:02:00,080 షేన్? 22 00:03:41,000 --> 00:03:47,000 ద డెవిల్స్ అవర్ 23 00:04:19,120 --> 00:04:23,200 ఆ రాత్రి నిన్ను చూసాను, షేన్ ఫిషర్‌ను తీసుకెళ్లినప్పుడు. 24 00:04:23,920 --> 00:04:26,360 అక్కడ ఉన్నాను. గుంపులో నిల్చుని ఉన్నాను. 25 00:04:28,480 --> 00:04:32,320 కొన్నేళ్లుగా నేను నిన్ను వెతికాను. మొత్తానికి వచ్చేసావు. 26 00:04:33,240 --> 00:04:34,560 తిరిగి నా జీవితంలోకి. 27 00:04:34,760 --> 00:04:38,240 విధి తిప్పిన అందమైన మలుపుతో. 28 00:04:39,520 --> 00:04:41,360 -అందమైనదా? -అతను నీకు తెలుసు. 29 00:04:42,160 --> 00:04:43,240 షేన్. 30 00:04:46,040 --> 00:04:48,360 అతను ఏం చేయబోతున్నాడో తెలుసు. 31 00:04:49,240 --> 00:04:52,520 లేదు. లేదు, లేదు, తెలియదు. 32 00:04:52,680 --> 00:04:55,920 సరిగ్గా నిద్ర పోతుందా, చిన్న పాప? టిల్లీ, బాగానే ఉందా? 33 00:04:57,760 --> 00:05:00,800 లూసీ, ఈ రాత్రి నేను నీకు చెప్పబోయే విషయాలు 34 00:05:02,360 --> 00:05:04,080 విచిత్రంగా అనిపించవచ్చు. 35 00:05:05,360 --> 00:05:08,440 నువ్వు వినాలి, ఆ తరువాత నాకు అబద్ధం చెప్పాలి. 36 00:05:08,560 --> 00:05:10,480 నాకు చెప్పి, నన్ను ఒప్పించాలి, 37 00:05:10,560 --> 00:05:12,320 నన్ను నమ్మట్లేదని. 38 00:05:12,360 --> 00:05:13,640 ఎందుకు? 39 00:05:14,360 --> 00:05:17,240 నేను నీకు చెప్పబోయే విషయాలు నువ్వు నిజమని నమ్మావంటే, 40 00:05:17,320 --> 00:05:19,320 అతను నీకు స్థిమితం లేదని అనుకోవచ్చు. 41 00:05:20,120 --> 00:05:23,360 నన్ను నమ్మట్లేదు అన్నావంటే, అబద్దమాడావని నిరూపించలేడు. 42 00:05:23,440 --> 00:05:24,720 నన్ను చూడు. చూడు. 43 00:05:26,240 --> 00:05:28,240 నీకు పిచ్చి అని రుజువు చేయలేడు. 44 00:05:29,600 --> 00:05:32,520 కానీ నాకు పిచ్చయితే? 45 00:06:04,360 --> 00:06:05,280 మైక్? 46 00:06:12,280 --> 00:06:13,360 పడుకోకు. 47 00:06:15,880 --> 00:06:17,960 ఈకల దిండుకు మారు. 48 00:06:18,560 --> 00:06:19,680 నా కళ్లు దురద పెడతాయి. 49 00:06:19,760 --> 00:06:22,480 అప్పుడు నీ మంచం మీద పడుకో. అరే, ఆలస్యమైంది. 50 00:06:24,560 --> 00:06:25,440 నీకేం కాలేదుగా? 51 00:06:26,160 --> 00:06:27,080 పరవాలేదు. 52 00:06:27,160 --> 00:06:29,520 -దాని గురించి అసలు ఏమీ అనలేదు. -ఏంటి? 53 00:06:31,040 --> 00:06:32,880 పోయిన వారం గురించి. 54 00:06:33,480 --> 00:06:35,840 -షేన్ ఫిషర్. -ఏం చెప్పమంటావు? 55 00:06:36,920 --> 00:06:40,000 అలాంటివారి దగ్గరకు నువ్వు వెళ్లటం నాకు ఇష్టం లేదు. 56 00:06:40,080 --> 00:06:42,280 అలాంటివారి దగ్గరకు వెళ్లటం నా ఉద్యోగం. 57 00:06:42,360 --> 00:06:44,240 తెలుసు, నాకు నచ్చదు. 58 00:06:44,800 --> 00:06:46,360 -ఎప్పుడూ నచ్చదు. -వాడు పోయాడు. 59 00:06:46,440 --> 00:06:48,360 కంగారుపడేది ఒకటి తగ్గింది. 60 00:06:48,480 --> 00:06:50,080 హే, నేను సీరియస్‌ ఇక్కడ. 61 00:06:51,360 --> 00:06:52,280 తెలుసు. 62 00:06:58,440 --> 00:07:00,080 నాకు సీరియస్‌గా ఉండాలని లేదు. 63 00:07:01,320 --> 00:07:02,480 ఇప్పుడు నీతో వద్దు. 64 00:07:02,560 --> 00:07:07,440 నాకు వైన్ తాగి, నీ కుళ్లు జోకులు వింటూ 65 00:07:07,520 --> 00:07:10,200 సగం భావప్రాప్తి పొందాలనుంది. 66 00:07:12,360 --> 00:07:13,240 సగమా? 67 00:07:14,840 --> 00:07:15,680 ముప్పావు. 68 00:07:20,120 --> 00:07:21,040 నువ్వంటే ఇష్టం. 69 00:07:23,960 --> 00:07:24,880 తెలుసు. 70 00:07:28,000 --> 00:07:28,960 కానీ? 71 00:07:29,880 --> 00:07:33,120 కానీ నువ్వు నన్ను ప్రేమించక్కరలేదు. తనను ప్రేమించాలి. 72 00:07:34,000 --> 00:07:37,080 ప్రయత్నించాను, కానీ తనూ తిరిగి ప్రేమించాలిగా. 73 00:07:38,080 --> 00:07:39,080 తనకు నువ్వంటే ఇష్టం. 74 00:07:43,720 --> 00:07:47,400 నువ్వు బాగా గాఢంగా ప్రేమించావంటే వాడికి తెలుస్తుంది అంటావు. 75 00:07:47,640 --> 00:07:48,600 కానీ తనకు తెలియదు. 76 00:07:49,920 --> 00:07:52,480 లూస్, తనను బాగు చేయలేవు. 77 00:07:58,360 --> 00:07:59,280 హే... 78 00:08:02,200 --> 00:08:04,240 హే. ఓయ్. 79 00:08:10,320 --> 00:08:12,840 రాణి ఈ చేతిని ఎందుకు ఊపదో చెప్పు? 80 00:08:14,800 --> 00:08:15,720 నాకు తెలియదు. 81 00:08:17,640 --> 00:08:18,880 ఎందుకంటే ఇది నా చెయ్యి. 82 00:08:21,840 --> 00:08:22,840 చెత్త వెధవ. 83 00:08:24,840 --> 00:08:26,560 మైక్, నిజంగా. పో. 84 00:08:30,320 --> 00:08:31,400 జీసెస్! 85 00:08:34,040 --> 00:08:36,720 ఐజాక్? ఏమైంది, బంగారం? 86 00:08:38,080 --> 00:08:39,760 పెరడులో మనిషి ఉన్నాడు. 87 00:09:15,840 --> 00:09:17,200 ఎక్కడ చూసావు? 88 00:09:24,760 --> 00:09:25,880 తనేం చేస్తున్నాడు? 89 00:09:27,080 --> 00:09:27,880 చూస్తున్నాడు. 90 00:09:38,520 --> 00:09:39,480 భయమేస్తుందా? 91 00:09:44,240 --> 00:09:45,600 భయపడటంలో తప్పులేదు. 92 00:09:47,960 --> 00:09:49,760 మనం చూసే ప్రతిదీ నిజం కాదు. 93 00:09:54,720 --> 00:09:55,640 చల్లగా ఉన్నావు. 94 00:09:58,320 --> 00:09:59,760 లోపలికి వెళ్లు, బంగారం. 95 00:10:23,080 --> 00:10:29,080 రిగ్బీస్ టాయ్స్ 96 00:10:34,240 --> 00:10:36,080 నీకేం కావాలంటే అది తీసుకో. 97 00:10:36,520 --> 00:10:39,400 సరేనా? ఎంత ఖరీదైనా సరే. ఏదైనా సరే. 98 00:10:40,320 --> 00:10:42,640 సరేనా? కానివ్వు. నేను ఇక్కడుంటాను. 99 00:11:30,720 --> 00:11:33,280 హలో, హలో, హలో. ఏంటిదంతా, మరి? 100 00:11:33,480 --> 00:11:35,040 గోల చేస్తున్నాము, కదా? 101 00:11:35,200 --> 00:11:36,280 నీ పేరేంటి? 102 00:11:36,840 --> 00:11:37,920 ఐజాక్ స్టీవెన్స్. 103 00:11:39,200 --> 00:11:42,040 అల్లరిపిడుగు ఐజాక్ స్టీవెన్స్. 104 00:11:42,600 --> 00:11:46,440 మళ్లీ అల్లరి చేస్తున్నావు, సందేహమే లేదు. మీ అమ్మతో మాట్లాడాలి నేను. 105 00:11:46,520 --> 00:11:47,560 నువ్వే అమ్మవు. 106 00:11:48,000 --> 00:11:49,720 నేను మీ అమ్మను కాదు. 107 00:11:50,120 --> 00:11:51,720 నేను న్యాయాధికారిని. 108 00:11:51,840 --> 00:11:55,000 ఇక, కదులు, పద. ఇక్కడ సమయం వృథా చేయకూడదు. 109 00:11:56,320 --> 00:11:58,040 ఐజాక్, రా, బంగారం. 110 00:11:58,840 --> 00:11:59,800 జోక్ చేసాను. 111 00:12:00,600 --> 00:12:01,960 అమ్మ తమాషా చేస్తుంది. 112 00:12:02,480 --> 00:12:03,560 బ్లూమ్ బడ్డీస్ 113 00:12:05,280 --> 00:12:07,880 ఐజాక్, నీకేం కావాలంటే అది కొనిస్తాను. 114 00:12:08,760 --> 00:12:10,840 ఏదైనా సరే. అన్నీ చూద్దాం పద. 115 00:12:13,480 --> 00:12:15,440 పోలీసు టోపీ వద్దంటావా? 116 00:12:18,760 --> 00:12:19,680 సరే. 117 00:12:46,320 --> 00:12:48,640 అమ్మ గాయని అవ్వాల్సింది, కదా? 118 00:12:49,880 --> 00:12:50,880 సరిగ్గా చెప్పావు. 119 00:13:13,440 --> 00:13:15,320 ఐజాక్, అమ్మకోసం తలుపు తెరువు. 120 00:13:17,400 --> 00:13:19,720 త్వరగా! త్వరగా! త్వరగా! నా చేతులు పడిపోతాయి. 121 00:13:24,440 --> 00:13:25,720 ఐజాక్. 122 00:13:28,360 --> 00:13:30,680 అమ్మ నీ కొత్త బొమ్మను తెరవాలా? 123 00:13:32,360 --> 00:13:33,320 ఇదిగో కానివ్వు. 124 00:13:39,840 --> 00:13:41,640 దానితో ఆడుకోవా? 125 00:13:45,160 --> 00:13:47,560 అమ్మతో కొనిపించుకున్నావుగా, మరి ఆడుకో. 126 00:13:48,200 --> 00:13:49,120 దయచేసి. 127 00:13:57,600 --> 00:13:58,520 దానితో ఆడుకో. 128 00:14:10,160 --> 00:14:11,120 నీ గదికి వెళ్లు. 129 00:14:30,640 --> 00:14:34,720 ఇవి గత గురువారం రాత్రి బ్రైట్‌సైడ్ లాడ్జిలో దొరికిన సాక్ష్యాలు. 130 00:14:35,640 --> 00:14:38,360 బుకింగ్‌లో పేరు లేదు, కానీ హెరాల్డ్ స్లేడ్ ఇంకా 131 00:14:38,440 --> 00:14:41,040 షేన్ ఫిషర్‌ల హంతకుడు ఇతనే అని మా నమ్మకం. 132 00:14:43,160 --> 00:14:46,800 అతనెవరో మనకు తెలియదు. ఎక్కడినుండి వచ్చాడు తెలియదు. 133 00:14:47,200 --> 00:14:49,320 ఎలా ఉంటాడో కూడా తెలియదు. 134 00:14:49,400 --> 00:14:53,440 మనకు తెలిసిందల్లా అతను లూసీ చాంబర్స్ అనే ఆమెను వెతుకుతున్నాడు. 135 00:14:55,400 --> 00:14:59,640 మీరంతా బిజీ అని తెలుసు, కానీ గత పదిహేను రోజులలో అతను ఇద్దరిని చంపాడు. 136 00:14:59,720 --> 00:15:03,160 మీరు మీ పనులన్నీ ఆపి ఆ పెట్టెలను ఖాళీ చేయాలి. 137 00:15:03,960 --> 00:15:06,080 ప్రదర్శనా లేబుల్స్ మీద సంతకం మరువద్దు. 138 00:15:06,160 --> 00:15:08,480 ఏదన్నా పనికి వస్తుందనిపిస్తే 139 00:15:08,560 --> 00:15:11,440 తేదీ, సమయం, పేరు, ఏదైనా ఎర్ర పెట్టెలో పడేయండి. 140 00:15:12,680 --> 00:15:15,520 చెట్ల ఫోటోలు, అస్తిత్వ కవిత్వం, 141 00:15:15,600 --> 00:15:18,880 ఈగల బొమ్మలు, అన్నీ పచ్చ పెట్టెలో వేయండి. 142 00:15:20,960 --> 00:15:22,160 ఏమన్నా ప్రశ్నలు? 143 00:15:23,440 --> 00:15:24,280 అవును. 144 00:15:24,360 --> 00:15:26,800 పనికి వచ్చే సామాను పచ్చ పెట్టెలోకి వేయాలి కదా? 145 00:15:27,600 --> 00:15:30,400 -ఎందుకు? -పచ్చదనం మంచిది, ఎరుపు చెడు. 146 00:15:30,480 --> 00:15:33,680 అవును, కానీ ఎరుపు అంటే ముఖ్యం, 147 00:15:34,520 --> 00:15:35,880 అంటే ఎర్ర జెండాలాగా. 148 00:15:37,040 --> 00:15:40,000 పచ్చ అంటే పరవాలేదు. కంగారు పడక్కరలేదని. 149 00:15:40,120 --> 00:15:43,760 లేదు, కానీ పచ్చ అంటే పో అని. అంటే, చర్య తీసుకోమని. ఎరుపుకు ఆగాలి. 150 00:15:43,840 --> 00:15:45,560 ఆగటం చర్యే, కాదా? 151 00:15:45,640 --> 00:15:49,280 నువ్వు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎర్ర లైటు చూసి ఆగితే, అది చర్యే. 152 00:15:49,680 --> 00:15:50,880 లేదు. నువ్వు... 153 00:15:50,960 --> 00:15:53,800 అతని లాప్‌టాప్‌లో పిల్లల పోర్న్ కనిపించింది. 154 00:16:00,000 --> 00:16:02,960 అతని గోడ మీద "హాబ్సన్" అని గీసి కూడా కనిపించింది. 155 00:16:04,760 --> 00:16:07,200 అది జోనా టేలర్ టెడ్డీ బేర్ పేరు. 156 00:16:07,800 --> 00:16:08,680 ఇది జోక్ కాదు. 157 00:16:12,400 --> 00:16:13,320 పని చేయండి. 158 00:16:28,920 --> 00:16:30,960 ఐజాక్, షూలు వేసుకున్నావా? 159 00:16:32,800 --> 00:16:33,720 ఐజాక్? 160 00:16:40,560 --> 00:16:42,000 ఏం చేస్తున్నావు, డార్లింగ్? 161 00:16:42,320 --> 00:16:43,800 ఏం చేస్తున్నావు, డార్లింగ్? 162 00:16:47,480 --> 00:16:48,320 హే. 163 00:16:49,600 --> 00:16:50,840 ఏం చూస్తున్నావు? 164 00:16:53,080 --> 00:16:55,160 ఆమె బల్ల మీద రాయకూడదు. 165 00:16:58,400 --> 00:16:59,320 ఏ బల్ల? 166 00:17:02,960 --> 00:17:05,960 మనం అనుకున్నట్టు నువ్వు ఊహాత్మకత వాడుతున్నావా? 167 00:17:11,040 --> 00:17:12,080 ఏం కనిపిస్తుంది? 168 00:17:14,920 --> 00:17:17,240 ఆమె చేయకూడదని ఆమెకు తెలుసు. 169 00:17:26,440 --> 00:17:29,560 లేదు, లేదు, లేదు. వదిలెయ్యి. అన్నీ తీసేయి. 170 00:17:30,200 --> 00:17:32,640 -మీరు ఇతన్ని అస్సలు కలవలేదా? -లేదు. 171 00:17:32,720 --> 00:17:34,240 ఇంకోసారి బాగా చూడండి. 172 00:17:37,080 --> 00:17:38,560 అదెవరో నాకు తెలియదు. 173 00:17:39,960 --> 00:17:40,880 అతని సంగతేంటి? 174 00:17:41,960 --> 00:17:44,320 అస్సలు తెలియదు. వీళ్లంతా ఎవరు? 175 00:17:45,000 --> 00:17:47,240 గత సోమవారం హెరాల్డ్‌ను తన ఇంటిలో హత్య చేశారు. 176 00:17:47,320 --> 00:17:50,400 షేన్ మొన్న గురువారం మాజీ భార్య ఇంటిలో చనిపోయాడు. 177 00:17:50,480 --> 00:17:52,800 -ఇద్దరూ స్థానికులే. -స్లేడ్ టాన్‌ఫర్డ్‌ వాడు. 178 00:17:53,040 --> 00:17:55,800 -ఫిషర్ గిల్లింగ్టన్ వాడు. -అక్కడ నాకెవరూ తెలియదు. 179 00:17:55,920 --> 00:17:58,080 కస్టమర్ల సంగతేంటి, పాత ఉద్యోగులు? 180 00:17:58,160 --> 00:18:00,880 క్షమించాలి. నాకూ దీనికి అసలు సంబంధం ఏంటి? 181 00:18:08,200 --> 00:18:09,080 ఇదేంటి? 182 00:18:09,160 --> 00:18:10,400 లూసీ చాంబర్స్ ఎక్కడ 183 00:18:10,480 --> 00:18:12,880 అనుమానితుడు 364 దగ్గర గెస్ట్ హౌస్‌లో ఉన్నాడు. 184 00:18:12,960 --> 00:18:14,560 అతని గదిలో ఇదుంది. 185 00:18:16,200 --> 00:18:17,320 అర్థం పర్థం లేదు. 186 00:18:17,440 --> 00:18:19,320 వీళ్లు అస్సలు తెలియదంటావా? 187 00:18:21,760 --> 00:18:24,880 మీ చిరునామా 33, క్లింటన్ రోడ్ అనుంది. సరిగ్గానే ఉందా? 188 00:18:26,160 --> 00:18:28,680 మేము ఒక నిఘా వాహనాన్ని బయట ఉంచుతాము. 189 00:18:29,760 --> 00:18:31,320 ముందు జాగ్రత్త అంతే. 190 00:18:31,400 --> 00:18:33,720 ఇక్కడ లూసీ చాంబర్స్ మీరొక్కరే కాదు. 191 00:18:34,320 --> 00:18:37,800 కంగారుపడకండి. మాకు వివరాలు తెలియగానే మళ్లీ కలుస్తాం. 192 00:18:40,080 --> 00:18:41,520 మీ సమయానికి ధన్యవాదాలు. 193 00:18:54,080 --> 00:18:58,040 ప్రతిసారి తను ఒకే బొమ్మ ఎంచుతాడు. 194 00:18:59,800 --> 00:19:02,200 ఐజాక్, నువ్వు చాలా సేకరించి ఉంటావుగా. 195 00:19:02,640 --> 00:19:04,160 వాటితో ఏం చేస్తావు? 196 00:19:08,520 --> 00:19:09,440 ఏం చేయడు. 197 00:19:10,720 --> 00:19:12,680 వాటితో అసలు ఏం చేయడు. 198 00:19:15,400 --> 00:19:18,000 నేను... ఒకటి చేద్దామని అనుకుంటున్నాను. 199 00:19:18,080 --> 00:19:22,800 మామూలుగా అనిపించవచ్చు, కానీ కొంచెం ఓపికగా ఉండండి. 200 00:19:30,400 --> 00:19:33,520 ఐజాక్, నువ్వు నాతో కలిసి కొన్ని ఫోటోలు చూడాలి. 201 00:19:34,280 --> 00:19:35,440 పరవాలేదుగా? 202 00:19:35,720 --> 00:19:37,320 సరే మరి. అయితే... 203 00:19:38,280 --> 00:19:42,240 ఇతను సంతోషంగా ఉన్నాడా బాధగా ఉన్నాడా చెప్పగలవా? 204 00:19:44,800 --> 00:19:45,720 బాధగా. 205 00:19:46,680 --> 00:19:49,680 -అదెలా తెలుసు నీకు? -ఏడుస్తున్నారుగా. 206 00:19:52,800 --> 00:19:56,240 సరే మరి. మరి ఇతను? 207 00:19:56,880 --> 00:19:57,800 భయపడుతున్నాడు. 208 00:19:57,880 --> 00:20:00,320 అవును. భయపడుతున్నారు, కదా? 209 00:20:00,400 --> 00:20:01,640 సరే. మంచిది. 210 00:20:02,160 --> 00:20:03,800 -ఇది? -కోపం. 211 00:20:03,920 --> 00:20:06,640 అవును. చాలా, చాలా కోపం. మంచిది. 212 00:20:08,800 --> 00:20:11,000 దీని సంగతి ఏంటి? 213 00:20:11,800 --> 00:20:13,400 -సంతోషం. -సరిగ్గా చెప్పావు. 214 00:20:13,480 --> 00:20:15,480 సరిగ్గా చెప్పావు. అవును, ఇది సంతోషమే. 215 00:20:17,040 --> 00:20:19,520 ఐజాక్, నీకేది సంతోషాన్నిస్తుంది? 216 00:20:22,960 --> 00:20:25,080 తెలియదు. 217 00:20:26,000 --> 00:20:27,040 అమ్మ సంగతేంటి? 218 00:20:27,240 --> 00:20:29,440 అమ్మకు ఏవి సంతోషాన్నిస్తాయి? 219 00:20:31,800 --> 00:20:32,760 చిప్స్. 220 00:20:34,080 --> 00:20:36,320 బావుంది. సరే, చిప్స్. ఇంకా ఏంటి? 221 00:20:36,400 --> 00:20:38,080 అమ్మను సంతోషపెట్టేవి ఇంకా ఏంటి? 222 00:20:38,320 --> 00:20:40,800 -సంగీతం. -సంగీతం. సరిగ్గా చెప్పావు. 223 00:20:41,960 --> 00:20:44,560 అమ్మను బాధ పెట్టేవి ఏంటి మరి? 224 00:20:50,520 --> 00:20:51,440 నేను. 225 00:21:26,320 --> 00:21:27,720 అబ్బా! 226 00:21:38,080 --> 00:21:41,080 పిల్లలు ప్రతి వారం బడికి దెబ్బలతో వస్తున్నారు. 227 00:21:41,200 --> 00:21:45,480 అమ్మా, బాయ్‌ఫ్రెండ్ ఇంటికి తాగి వస్తారు. పిల్లలను చూసుకొనేవారు లేరు. 228 00:21:45,560 --> 00:21:47,920 అది సెక్షన్ 47 కాదంటే, ఇంకేంటో నాకు తెలియదు. 229 00:21:48,000 --> 00:21:50,160 -మాష్ ఎంక్వైరీలో ఎవరున్నారు? -కేరన్. 230 00:21:50,920 --> 00:21:55,080 పిల్లలకు అవసరం ఉందని రాసుంది. కాని అది కాదు. ఇది సెక్షన్ 47. 231 00:21:55,200 --> 00:21:57,080 రాత పని తప్పించుకోవటానికే ఇదంతా. 232 00:21:57,160 --> 00:21:59,480 -అదే సమయంలో, అక్కడ పాపం... -రాబ్, అర్థమైంది. 233 00:21:59,560 --> 00:22:01,360 అర్థమైంది. కేరన్‌తో మాట్లాడతాను. 234 00:22:01,480 --> 00:22:04,520 పోలీసు రిఫరల్ ఇవ్వగలనేమో చూస్తాను. 235 00:22:05,280 --> 00:22:06,200 ధన్యవాదాలు. 236 00:22:08,120 --> 00:22:08,960 క్షమించాలి. 237 00:22:10,640 --> 00:22:11,600 ఎలా ఉన్నావు? 238 00:22:17,240 --> 00:22:20,080 సరే. అక్కడకు వెళ్లకపోయుంటే అనే ఆలోచనలు వస్తుంటాయి. 239 00:22:21,560 --> 00:22:23,160 వాళ్లను చంపేసాడనిపిస్తుంది. 240 00:22:23,480 --> 00:22:26,280 వీధిలో అలా నిల్చుని, నాకు అస్సలు ఏం అర్థం కాలేదు. 241 00:22:28,760 --> 00:22:31,080 అది షేన్ అని తెలిసాక, నేను... 242 00:22:32,560 --> 00:22:34,160 నాకు స్వాంతన లభించింది. 243 00:22:35,720 --> 00:22:37,600 మనిషి చస్తే స్వాంతన అనిపించింది. 244 00:22:37,840 --> 00:22:39,200 లేదు, పిల్లవాడు బతికాడు. 245 00:22:39,880 --> 00:22:41,280 అది నీ స్వాంతనకు కారణం. 246 00:22:41,360 --> 00:22:43,440 షేన్ వాడిని చంపుతాడని అనిపించింది. 247 00:22:46,600 --> 00:22:47,840 చేసుండేవాడు. 248 00:22:50,000 --> 00:22:51,440 సరే. అంటే... 249 00:22:53,320 --> 00:22:55,560 చూడు, నీకు మంచి ప్రవృత్తి ఉంది. 250 00:22:57,720 --> 00:23:00,320 అందుకే నువ్వు ఆ పెద్ద కుర్చీలో కూర్చున్నావు. 251 00:23:00,600 --> 00:23:03,920 ఇది పెద్ద కుర్చీనా? దేవుడా, నీ చోటంటే కంపరం నాకు. 252 00:23:04,000 --> 00:23:06,120 నాకన్నా దారుణమైనవి చాలా ఉన్నాయి. 253 00:23:06,200 --> 00:23:08,760 -రోజంతా నిద్రైతే పడుతుంది. -అలా చేయకు. 254 00:23:09,000 --> 00:23:10,760 -ఏంటి? -నా ఆఫీసులో నిల్చుని 255 00:23:10,840 --> 00:23:13,080 నిన్ను నువ్వు కొట్టుకుంటున్నావు. 256 00:23:13,320 --> 00:23:14,800 నన్ను నేను కొట్టుకోవట్లేదు. 257 00:23:14,880 --> 00:23:17,280 అంటే, నేను హెచ్ఆర్ నివేదికలో అదే రాస్తాను. 258 00:23:20,000 --> 00:23:20,920 బాగానే ఉన్నావుగా? 259 00:23:21,640 --> 00:23:22,560 హా, బావున్నాను. 260 00:23:28,440 --> 00:23:31,200 రాబ్. ఫియట్ పుంటో ఎవరిది? 261 00:23:32,240 --> 00:23:35,120 -టీనాది, అనుకుంటాను. ఎందుకు? -సొట్ట పెట్టాను. 262 00:23:36,080 --> 00:23:39,600 -దాని బంపర్ ఊడిపోయింది. -నన్ను చెప్పమంటావా? 263 00:23:39,840 --> 00:23:41,360 వద్దు. నేనే చెపుతాను. 264 00:23:42,560 --> 00:23:44,880 నీ నిద్ర మొహాన్ని తీసుకెళ్లి... 265 00:23:45,480 --> 00:23:46,600 అక్కడ కూర్చో. 266 00:24:32,960 --> 00:24:35,960 అంతేనంటావా? ఈ పరిస్థితులలో నీకు పునరావాసం 267 00:24:36,040 --> 00:24:37,760 -ఇప్పించగలము. -వద్దు. 268 00:24:40,200 --> 00:24:42,200 నీ ఇల్లు ఇంకా ఘటనా స్థలమే. 269 00:24:43,280 --> 00:24:44,280 ఎన్ని రోజులదాకా? 270 00:24:44,600 --> 00:24:45,520 తెలియదు. 271 00:24:45,800 --> 00:24:47,520 పోలీసులతో మాట్లాడాలి. 272 00:24:49,360 --> 00:24:50,840 ఎవరు చేసారో ఇంకా తెలియదా? 273 00:24:50,920 --> 00:24:52,640 క్షమించాలి. మాకు ఏమీ తెలియదు. 274 00:24:52,720 --> 00:24:55,160 మీ ముగ్గురి బాగోగులే నా పని. 275 00:24:58,040 --> 00:24:59,160 మాకు ఏం కాదు. 276 00:25:03,960 --> 00:25:05,440 తనను లోపలికి రానివ్వాల్సింది. 277 00:25:06,080 --> 00:25:10,040 -నిన్ను బెదిరించాడు, క్లోయి. -నేను స్వార్థపరురాలిని కనుక. 278 00:25:14,800 --> 00:25:17,920 నేను చెప్పింది ఆలోచించావా, ఎవరితోనన్నా మాట్లాడటం గురించి? 279 00:25:18,000 --> 00:25:21,200 నేను ఎవరితో మాట్లాడనక్కరలేదు. సరేనా? 280 00:25:21,800 --> 00:25:23,240 నేను ఇంటికి వెళ్లాలంతే. 281 00:25:28,880 --> 00:25:29,760 క్షమించు. 282 00:25:32,680 --> 00:25:34,040 మా చెల్లెలిది బావుంది. 283 00:25:36,520 --> 00:25:37,800 కానీ ఇక్కడ చోటే లేదు. 284 00:25:38,880 --> 00:25:40,320 మాకెవ్వరికీ నిద్ర లేదు. 285 00:25:41,760 --> 00:25:45,640 సెబ్‌ను పడుకోబెట్టగానే, నాకు ఛాతీ నొప్పులు మొదలవుతాయి. 286 00:25:47,320 --> 00:25:48,600 ఛాతీ నొప్పులా? 287 00:25:50,120 --> 00:25:54,000 నాకు ఈమధ్య... వాటిని ఏదో అంటారు? 288 00:25:54,120 --> 00:25:55,240 యాసిడ్ రీఫ్లక్స్? 289 00:25:56,680 --> 00:26:00,720 నిజంగా, ఛాతీలో ఎవరో పొడిచినట్టుగా ఉంటుంది. 290 00:26:02,320 --> 00:26:03,520 ఏ సమయంలో అలా అవుతుంది? 291 00:26:05,600 --> 00:26:06,520 తెలియదు. 292 00:26:07,520 --> 00:26:10,800 11:00-12:00? ఎప్పుడైతే ఏముంది? 293 00:26:12,000 --> 00:26:13,680 ఏంలేదు. క్షమించు. 294 00:26:17,440 --> 00:26:19,320 నిన్ను ఇంటికి పంపిస్తాను, సరేనా? 295 00:26:20,200 --> 00:26:21,760 పోలీసులతో మాట్లాడనివ్వు. 296 00:26:31,880 --> 00:26:33,040 అబ్బా. 297 00:26:53,080 --> 00:26:54,080 లూసీ చాంబర్స్? 298 00:26:54,160 --> 00:26:55,080 అవును. 299 00:26:55,320 --> 00:26:56,480 డీఐ రవి డిలన్‌ను. 300 00:26:56,560 --> 00:26:57,840 తను డీఎస్ హోల్‌నెస్. 301 00:26:57,920 --> 00:27:00,920 మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. 302 00:27:01,000 --> 00:27:03,720 -కంగారు పడాల్సిందేమీ లేదు. -అలాగే, తప్పకుండా. 303 00:27:04,400 --> 00:27:06,400 నాకోసం ఈ ఫోటోలు చూస్తారా? 304 00:27:08,080 --> 00:27:09,720 ఇతనేమన్నా తెలుసేమో చూడండి. 305 00:27:11,680 --> 00:27:12,720 నాకు తెలియదు. 306 00:27:13,440 --> 00:27:14,960 అతని పేరు హెరాల్డ్ స్లేడ్. 307 00:27:15,040 --> 00:27:16,480 ఏమన్నా గుర్తుకు వచ్చిందా? 308 00:27:18,800 --> 00:27:19,800 తన సంగతేంటి? 309 00:27:22,120 --> 00:27:23,600 లేదు. తెలియాలా? 310 00:27:28,600 --> 00:27:31,000 ఈ కారును ఎప్పుడైనా చూసారా? 311 00:27:34,600 --> 00:27:35,720 శ్రీమతి చాంబర్స్? 312 00:27:40,360 --> 00:27:42,120 ముందే ముక్క విరిగింది. 313 00:27:43,880 --> 00:27:46,240 ఈ కారును ఎక్కడ చూసారు, శ్రీమతి చాంబర్స్? 314 00:27:46,320 --> 00:27:47,760 మేము టాంబ్రూక్‌లో ఉన్నాము. 315 00:27:48,080 --> 00:27:49,440 అక్కడ ఎక్కువమంది ఉండరు. 316 00:27:50,120 --> 00:27:54,640 మూడేళ్ల క్రితం అనుకుంటాను, చెట్ల దగ్గర ఎర్ర కారును గమనించాము. 317 00:27:55,160 --> 00:27:56,400 అది కాలిబాట. 318 00:27:56,880 --> 00:27:59,280 కుక్కలను తిప్పటానికి అక్కడ కార్లు ఆపుతుంటారు. 319 00:27:59,360 --> 00:28:03,200 అలా వచ్చి వెళుతుంటాయి. కానీ ఈ కారు వెళ్లలేదు. 320 00:28:06,880 --> 00:28:08,240 అది చిన్న సమాజం. 321 00:28:08,320 --> 00:28:11,520 అందరికీ అందరూ తెలుసు, కానీ అది ఎవరిదో ఎవరికీ తెలియదు. 322 00:28:12,360 --> 00:28:15,200 మా పొరుగువారు రాత్రి ఒకతను నడుపుతుంటే చూసారట. 323 00:28:15,280 --> 00:28:18,800 అది వేర్వేరు ప్రాంతాలలో కనిపిస్తుండేది. 324 00:28:19,920 --> 00:28:24,200 ఒకరోజు మా వీధి చివరలో చూసాము. 325 00:28:25,280 --> 00:28:27,280 డ్రైవర్‌ను చూసారా? 326 00:28:28,080 --> 00:28:29,720 డ్రైవర్‌ను ఎవరూ చూడలేదు. 327 00:28:30,400 --> 00:28:32,440 అదే కొంచెం విచిత్రమైన... 328 00:28:33,600 --> 00:28:34,600 శ్రీమతి చాంబర్స్? 329 00:28:36,240 --> 00:28:37,280 చెప్పాలంటే... 330 00:28:37,360 --> 00:28:40,160 మీలో ఊహాశక్తి నశించిపోతుంది, కదా? 331 00:28:40,880 --> 00:28:43,440 ఇక ఒకరోజు అది మాయమైపోయింది. 332 00:28:44,120 --> 00:28:45,240 మళ్లీ ఎన్నడూ చూడలేదు. 333 00:28:47,760 --> 00:28:49,360 కచ్చితంగా ఈ కారేనా? 334 00:28:51,480 --> 00:28:52,560 దీని సంగతేంటి? 335 00:28:54,000 --> 00:28:57,560 కారును దొంగిలింటారు. ఎక్కడెక్కడ కనిపించిందో తెలుసుకుంటున్నాము. 336 00:28:57,840 --> 00:28:59,200 అది మూడేళ్ల క్రితం. 337 00:28:59,280 --> 00:29:01,640 కంగారు పడటానికి అసలు ఏంలేదు. 338 00:29:01,720 --> 00:29:04,480 చాలా ధన్యవాదాలు మీ సమయానికి, శ్రీమతి చాంబర్స్. 339 00:29:10,080 --> 00:29:12,720 హెచ్చరించాల్సింది, డిలన్. తనకు ప్రమాదంగా. 340 00:29:13,000 --> 00:29:16,000 లేదు, తనకేం లేదు. ఆమెను మూడేళ్ల క్రితం చూసి వదిలేసాడు. 341 00:29:16,080 --> 00:29:17,840 ఏంటి? అర్థం కాలేదు. 342 00:29:18,600 --> 00:29:21,080 అతను వెతుకుతున్న లూసీ చాంబర్స్ తను కాదు. 343 00:29:22,200 --> 00:29:25,120 వీళ్లను జీవితాంతం భయానికి వదిలేయలేముగా. 344 00:29:25,200 --> 00:29:28,240 వాడికన్నా ముందు మనమే లూసీ చాంబర్స్‌ను కనిపెట్టాలి. 345 00:29:28,320 --> 00:29:30,360 -చిల్లరేయండి, బాబులు. -క్షమించు, బాబు. 346 00:29:35,480 --> 00:29:36,440 ఇదిగో తీసుకో. 347 00:29:36,520 --> 00:29:38,080 -చీర్స్, బాబు. -పరవాలేదు. 348 00:29:38,160 --> 00:29:39,080 జాగ్రత్త. 349 00:29:39,800 --> 00:29:41,920 తాగటానికి తగలెడతాడు, తెలుసా? 350 00:29:42,000 --> 00:29:44,640 అవునా? నేను దేనికి వాడతానంటావు? 351 00:30:01,600 --> 00:30:03,280 ఈరోజు స్కూల్‌లో ఏం చేసావు? 352 00:30:03,360 --> 00:30:06,120 లెక్కలు, స్పెల్లింగ్‌లు, కల్పన. 353 00:30:07,360 --> 00:30:09,960 -ఎలాంటి కల్పన? -నేను వ్యోమగామిని. 354 00:30:10,600 --> 00:30:11,680 వ్యోమగామా? 355 00:30:13,040 --> 00:30:13,960 సరదాగా ఉంది కదా? 356 00:30:15,400 --> 00:30:16,320 తెలియదు. 357 00:30:16,840 --> 00:30:18,280 చంద్రుడిపైకి వెళ్లావా? 358 00:30:19,920 --> 00:30:21,240 లేదు. అదంతా కల్పితం. 359 00:30:25,800 --> 00:30:29,720 మెరిడిత్‌లాగా నటించు? తను కల్పితమే కదా? 360 00:30:30,080 --> 00:30:31,200 తను కల్పితం కాదు. 361 00:30:36,960 --> 00:30:40,200 ఆరోజు చిన్న పాప కనిపించింది గుర్తుందా? 362 00:30:40,280 --> 00:30:41,520 తన పేరు మెరిడిత్. 363 00:30:41,920 --> 00:30:42,920 మెరిడిత్ వారెన్. 364 00:30:43,040 --> 00:30:44,600 మెరిడిత్ వారెన్, వెంటనే రా. 365 00:30:48,480 --> 00:30:49,520 ఏమన్నావు? 366 00:30:49,600 --> 00:30:52,960 మెరిడిత్ వారెన్, పైకి వెళ్లి నువ్వేం చేసావో తరచి చూసుకో. 367 00:30:54,720 --> 00:30:56,240 లేదు, డార్లింగ్. 368 00:30:56,320 --> 00:30:59,360 గుర్తుందా, నేను వీధి చివర తన తల్లిదండ్రులతో ఉండే 369 00:30:59,440 --> 00:31:01,600 చిన్న పాప గురించి చెబుతున్నాను. 370 00:31:04,160 --> 00:31:05,360 వాళ్లు ఇక్కడా ఉంటారు. 371 00:31:14,560 --> 00:31:16,000 ఏం చూస్తున్నావు? 372 00:31:23,480 --> 00:31:24,400 ఇక ఆపు. 373 00:31:26,720 --> 00:31:27,720 భోజనం చెయ్యు. 374 00:31:35,000 --> 00:31:36,560 సంగీతం పెట్టమంటావా? 375 00:31:38,520 --> 00:31:39,720 సంగీతం పెడతాను. 376 00:31:55,120 --> 00:31:59,080 జోనా టేలర్: తప్పిపోయిన పిల్లవాడి గురించి అదనపు సమాచారం మళ్లీ ఒత్తిడి 377 00:32:11,840 --> 00:32:12,960 ఒక్క నిముషం. 378 00:32:19,440 --> 00:32:22,200 క్షమించు, బంగారం. టిఫిన్ ఏం తింటావో చెప్పు చాలు. 379 00:32:22,840 --> 00:32:25,520 టిఫిన్ దాకా ఉండను. పొద్దున్నే వెళ్లిపోతాను. 380 00:32:25,600 --> 00:32:26,840 ధన్యవాదాలు. 381 00:33:11,480 --> 00:33:15,920 "యాంత్రిక బొమ్మలు మరీ గొప్పవి, అన్నింటినీ తక్కువగా చూసేవి. 382 00:33:16,440 --> 00:33:20,080 "వాటివన్నీ ఆధునిక ఆలోచనలే, అవే నిజమని భావించేవి." 383 00:33:23,000 --> 00:33:24,280 ఏం చూస్తున్నావు? 384 00:33:26,360 --> 00:33:28,920 -ఐజాక్? -ఒకతను ఉన్నాడు. 385 00:33:30,680 --> 00:33:32,720 ఇక్కడ ఎవరూ లేరు. మనమే అంతే. 386 00:33:37,840 --> 00:33:39,000 ఐజాక్, నన్ను చూడు. 387 00:33:40,360 --> 00:33:42,400 -నన్ను చూడు. -అలా చేయడం ఆపు. 388 00:33:42,560 --> 00:33:43,480 అలా చేయడం ఆపు. 389 00:33:54,800 --> 00:33:56,480 ఇప్పుడేం చూస్తున్నావు? 390 00:33:57,200 --> 00:33:58,120 కదులుతున్నాడు. 391 00:34:00,760 --> 00:34:03,880 బంగారం, మరీ ఊహించుకోవటం మంచిది కాదు. అమ్మకు భయమేస్తుంది. 392 00:34:05,440 --> 00:34:08,120 -అతను కల్పన కాదు. -నిజంగానా? 393 00:34:09,440 --> 00:34:11,920 పెరడులో చూసిన మనిషేనా ఇతను? 394 00:34:17,080 --> 00:34:18,280 ఇప్పుడేం చేస్తున్నాడు? 395 00:34:20,360 --> 00:34:21,280 చూస్తున్నాడు. 396 00:34:23,160 --> 00:34:24,960 మనల్ని చూస్తున్నాడా? 397 00:34:28,320 --> 00:34:29,200 నాకు తెలియదు. 398 00:34:38,560 --> 00:34:39,600 ఇప్పుడేంటి? 399 00:34:43,800 --> 00:34:45,160 నీ పక్కనే నిల్చున్నాడు. 400 00:34:48,960 --> 00:34:51,640 మైక్ 401 00:34:54,000 --> 00:34:57,120 ఇక్కడెవరూ లేరు. చూడు? ఇదంతా నీ భ్రమ అంతే. 402 00:35:01,640 --> 00:35:02,880 పడుకో, బంగారం. 403 00:35:03,920 --> 00:35:05,160 పడుకో, డార్లింగ్. 404 00:35:14,600 --> 00:35:15,920 శుభరాత్రి, బంగారం. 405 00:37:22,040 --> 00:37:23,480 -హాయ్. -హాయ్. 406 00:37:24,640 --> 00:37:27,040 -సారీ, కలవవచ్చా? -లేదు, పరవాలేదు. 407 00:37:27,120 --> 00:37:28,640 పెయింట్ పనిలో ఉన్నానంతే. 408 00:37:29,200 --> 00:37:30,480 -అది... -లూసీ. 409 00:37:31,040 --> 00:37:32,560 లూసీనా? హా, ఏడో నంబరు నుండి. 410 00:37:33,160 --> 00:37:36,320 సరిగ్గా పలకరించి పోదామని... 411 00:37:36,560 --> 00:37:38,600 "ఈ వీధికి స్వాగతం." అంటే... 412 00:37:39,640 --> 00:37:41,480 హలో, సరిగ్గా. స్వాగతం. 413 00:37:42,640 --> 00:37:44,560 చీర్స్. నా పేరు డెబ్బీ. 414 00:37:45,040 --> 00:37:46,920 క్షమించాలి. నిజానికి, మేము... 415 00:37:47,480 --> 00:37:48,400 మేము తాగము. 416 00:37:50,400 --> 00:37:51,640 సరే. క్షమించాలి. 417 00:37:54,120 --> 00:37:55,440 టీ తాగుతారా? 418 00:37:55,520 --> 00:37:57,800 నేను వెళ్లాలిక. పలకరించి పోదామని వచ్చాను. 419 00:37:57,880 --> 00:38:02,000 నీకు ఎప్పుడైనా చక్కెర అది కావాలంటే కనుక... 420 00:38:02,120 --> 00:38:05,000 అది మంచి విషయం, నా దగ్గర అస్సలు మిగలలేదు. 421 00:38:05,160 --> 00:38:06,760 -అవునా? -లేదు. 422 00:38:07,600 --> 00:38:10,520 -చక్కెర అరువు ఎవరు తీసుకుంటారు? -తెలియదు. 423 00:38:10,600 --> 00:38:12,760 కానీ కావాలంటే, మా ఇల్లు తెలుసుగా. 424 00:38:12,840 --> 00:38:14,320 -ఏడో నంబరు. -ఏడు. 425 00:38:17,080 --> 00:38:20,480 నిజానికి, టీ తాగుతాను. 426 00:38:20,640 --> 00:38:21,560 సరే. 427 00:38:24,440 --> 00:38:27,160 లీ అప్పుడే అటక ఎలా మార్చాలా అని చెపుతున్నాడు. 428 00:38:27,200 --> 00:38:29,000 మూడో రోజే అక్కడ ఎక్కేసాడు. 429 00:38:29,080 --> 00:38:31,640 కొత్త మెట్ల వరుస ఎలా కట్టాలా అని చూస్తున్నాడు. 430 00:38:31,760 --> 00:38:34,360 ఏదో ఒకటి విరగగొడితే తప్ప సంతోషంగా ఉండలేడు. 431 00:38:35,080 --> 00:38:38,160 -మీ ఇంటిని బాగా చేయాలని అనుకుంటున్నాడు. -నా ఇంటినా? 432 00:38:39,480 --> 00:38:40,360 ఏడో నంబరు. 433 00:38:42,160 --> 00:38:43,440 మాకు మంచి ఆఫర్ వచ్చింది. 434 00:38:44,520 --> 00:38:46,120 నీది అంత మంచి ఆఫర్ కాదేమో. 435 00:38:48,640 --> 00:38:49,560 క్షమించాలి. 436 00:38:50,200 --> 00:38:52,600 దేవుడా, వదిలెయ్. నేను విధిని అదీ నమ్ముతాను. 437 00:38:52,640 --> 00:38:55,360 మాకు రాసి పెట్టి లేకపోతే, అక్కడ ఉండలేముగా. 438 00:38:56,000 --> 00:38:57,640 ఇక్కడ మీ ముగ్గురే ఉంటారా? 439 00:38:58,000 --> 00:38:59,640 అవును. దేవుడా, అవును. 440 00:39:00,000 --> 00:39:01,080 ఒక్క పిల్ల చాలు. 441 00:39:01,840 --> 00:39:05,880 తనంటే పిచ్చి ప్రేమ, కానీ తనలాగా ఇద్దరు లేదా ముగ్గురంటే నావల్లకాదు. 442 00:39:06,880 --> 00:39:09,120 -మెరిడిత్ వయసెంత? -ఏడు. 443 00:39:09,880 --> 00:39:11,440 అదెలా జరిగిందో మాత్రం అడగకు. 444 00:39:11,520 --> 00:39:14,040 -అయితే లైల్ హిల్‌లోనా? -రష్‌గ్రో ప్రైమరీ. 445 00:39:15,960 --> 00:39:20,600 -లైల్ హిల్ అస్సలు వెళ్లలేదా? -లేదు. మీ బాబు అక్కడికే వెళతాడా? 446 00:39:27,760 --> 00:39:29,480 క్షమించాలి. కొంచెం మాట్లాడాలి? 447 00:39:30,480 --> 00:39:31,400 హలో? 448 00:39:32,600 --> 00:39:35,840 హలో? లేదు, పెయింటింగ్. అవును, లోరైన్ ఇలా అంటే... 449 00:39:38,480 --> 00:39:41,600 మెరిడిత్ 450 00:40:45,040 --> 00:40:46,040 నీకు పిచ్చి లేదు. 451 00:40:46,880 --> 00:40:48,200 అస్సలు అలా ఆలోచించకు. 452 00:40:48,840 --> 00:40:49,880 అది కష్టమని తెలుసు. 453 00:40:51,960 --> 00:40:56,080 అదంతా అసంబద్ధంగా అనిపించవచ్చు... 454 00:40:57,760 --> 00:40:59,000 అసాధ్యంగా. 455 00:41:00,960 --> 00:41:02,560 కానీ నీకు మతి సరిగ్గానే ఉంది. 456 00:41:02,920 --> 00:41:05,040 వేరేవాళ్ల మాటలు నమ్మకు. 457 00:41:06,840 --> 00:41:10,520 మనిద్దరం సరిగ్గా లేము. 458 00:41:11,320 --> 00:41:12,200 నాకేం కాలేదు. 459 00:41:14,360 --> 00:41:15,160 బాగున్నాను. 460 00:41:16,160 --> 00:41:19,000 నేను తప్పులు చేసాను. తెలుసు. 461 00:41:22,160 --> 00:41:23,600 నీ చోటునుండే వచ్చాను. 462 00:41:27,840 --> 00:41:30,760 నీకు గుర్తు వస్తుంది, లూసీ. నాకు తెలుసు. 463 00:41:31,680 --> 00:41:34,160 కానీ ఆ జ్ఞాపకాలను నమ్మాలని అనుకోవట్లేదు. 464 00:41:35,160 --> 00:41:38,600 అవి తలకిందులుగా, ముందువెనుకలుగా, వ్యతిరేకంగా. 465 00:41:39,640 --> 00:41:43,640 అందరికీ గతం గుర్తుంటుంది. భవిష్యత్తును ఎలా గుర్తుంచుకోగలవు? 466 00:41:46,080 --> 00:41:47,800 నీకు అర్థమయ్యేలా చేస్తాను. 467 00:41:50,800 --> 00:41:52,360 నువ్వు ఆటలు ఆడుతున్నావంతే. 468 00:41:52,440 --> 00:41:53,960 లేదు, ఇది ఆట కాదు. 469 00:41:54,040 --> 00:41:56,800 మనమిక్కడ చేసేది నీకు తెలిసినదానికన్నా చాలా ముఖ్యం. 470 00:41:57,640 --> 00:42:00,520 నాకు తెలిసిందల్లా నిన్ను ఖైదు చేస్తారని, 471 00:42:00,680 --> 00:42:02,520 మనం ఇక మళ్లీ మాట్లాడుకోమని. 472 00:42:02,600 --> 00:42:03,880 దయచేసి అలా చేయకు. 473 00:42:04,360 --> 00:42:05,560 నీ కొడుకు సంగతేంటి? 474 00:42:07,680 --> 00:42:10,280 ఐజాక్. అందుకే వచ్చావు కదా. 475 00:42:12,440 --> 00:42:13,920 నీకు ఇంకా ప్రశ్నలున్నాయి. 476 00:42:16,440 --> 00:42:18,080 వాటికి నేను జవాబులు ఇవ్వగలను. 477 00:42:26,960 --> 00:42:29,880 అదిగో అక్కడున్నాడు. చెప్పినదల్లా చేస్తాడు. 478 00:42:29,960 --> 00:42:32,000 ఏం చెప్పినా, చేస్తాడు. చూడు. 479 00:42:33,200 --> 00:42:34,320 హే, బాబు. 480 00:42:36,480 --> 00:42:37,840 బాబు, ఒంటికాలి మీద నిల్చో. 481 00:42:40,520 --> 00:42:41,600 నేల మీద కూర్చో. 482 00:42:43,520 --> 00:42:44,440 నిల్చో. 483 00:42:47,080 --> 00:42:48,800 నీ ముక్కులో వేలు పెట్టుకో. 484 00:42:50,680 --> 00:42:53,160 బాబు, ఏం చేస్తున్నావు? కంపరం. 485 00:42:54,680 --> 00:42:56,560 హే, ముఖం మీద కొట్టుకో. 486 00:43:01,080 --> 00:43:02,040 మళ్ళీ చెయ్యి. 487 00:43:04,520 --> 00:43:05,640 గట్టిగా. 488 00:43:06,760 --> 00:43:07,880 గట్టిగా. 489 00:43:10,480 --> 00:43:12,320 -గట్టిగా. -హే, ఫిన్... 490 00:43:13,800 --> 00:43:15,040 మళ్లీ. 491 00:43:16,120 --> 00:43:17,360 గట్టిగా. 492 00:43:18,200 --> 00:43:19,640 గట్టిగా. 493 00:43:20,640 --> 00:43:24,680 గట్టిగా! గట్టిగా! గట్టిగా! 494 00:43:30,520 --> 00:43:32,440 ఐజాక్ యథేచ్చగా ఉన్నాడు 495 00:43:37,080 --> 00:43:39,960 సర్, సామాజిక సేవల ఆమె ఫోన్‌లో ఉంది. 496 00:43:40,040 --> 00:43:41,400 క్లోయి ఫిషర్ కేసు వర్కర్. 497 00:43:41,480 --> 00:43:43,920 ఆ చోటు గురించి కనుక్కోవాలట. 498 00:43:44,000 --> 00:43:47,240 -డార్సేను ఫోరెన్సిక్స్‌ను అడగమను. -మీరు కాల్ చేస్తారన్నాను. 499 00:43:47,320 --> 00:43:49,240 మీరే చూసుకోవాలని అనుకుంటారేమో. 500 00:43:49,320 --> 00:43:52,520 -అవునా? ఎందుకలా? -ఆమె పేరు లూసీ చాంబర్స్ కనుక. 501 00:44:13,560 --> 00:44:16,920 చెప్పక్కరలేదు, వేధింపులను మేము తీవ్రంగా పరిగణిస్తాం. 502 00:44:17,000 --> 00:44:19,000 ఇది వేధించడం కాదు. ఇది దాడి. 503 00:44:19,440 --> 00:44:21,760 మేము ఆరో తరగతి పిల్లలను అడిగాము. 504 00:44:21,840 --> 00:44:25,920 ఆరో తరగతా? ఇది ఆరో తరగతి పిల్లవాడు చేసాడా? 505 00:44:26,080 --> 00:44:28,960 -వాళ్ల ప్రకారం తనే చేసుకున్నాడు. -ఏంటి? 506 00:44:29,040 --> 00:44:30,800 ఐజాక్ మృదు స్వభావి. 507 00:44:30,880 --> 00:44:33,600 పిల్లలు ఎంత భరించగలడని చూసారు. 508 00:44:34,280 --> 00:44:37,400 -నాకు... -తనను తానే కొట్టుకోమన్నారు, అతను చేసాడు. 509 00:44:38,360 --> 00:44:39,520 అదెవరు చెప్పారు? 510 00:44:39,840 --> 00:44:40,760 ఐజాక్ చెప్పాడు. 511 00:44:46,040 --> 00:44:48,000 -వాళ్లను తీసేయాలి. -చాంబర్స్ గారు. 512 00:44:48,080 --> 00:44:52,000 ఇలా పిల్లలను కొట్టుకొనేలా చేయటం సరదా అనుకొనేవాళ్లు... 513 00:44:52,080 --> 00:44:54,800 ఎవ్వరూ దీనిని తేలికగా తీసుకోవట్లేదని చెపుతున్నాం. 514 00:44:54,880 --> 00:44:57,000 ఏం జరిగిందో తెలుసుకుందామని ప్రయత్నం. 515 00:44:57,120 --> 00:44:59,520 ఏం జరిగిందో తెలుసు. ఐజాక్ అబద్ధమాడడు. 516 00:44:59,680 --> 00:45:02,480 ఇంకో పిల్లవాడితో మాట్లాడాము, అతను ఒప్పుకోవట్లేదు. 517 00:45:02,560 --> 00:45:04,640 మీకు అర్థం కావట్లేదు. ఐజాక్ అబద్ధమాడడు. 518 00:45:04,720 --> 00:45:06,200 అదెలాగో కూడా తెలియదు. 519 00:45:06,320 --> 00:45:08,560 తనకు చాలా ఊహాశక్తి ఉంది. 520 00:45:09,680 --> 00:45:11,200 కల్పించాడని అంటున్నారా? 521 00:45:11,280 --> 00:45:15,600 మేము అనటం, చర్యకు ముందు అన్ని నిజాలు తరచి చూడాలి అంటున్నాము. 522 00:45:17,120 --> 00:45:19,200 ఐజాక్ ఇంతకుముందు గాయపరుచుకున్నాడా? 523 00:45:21,120 --> 00:45:21,960 లేదు. 524 00:45:22,200 --> 00:45:25,960 పిల్లవాడు స్వీయ హాని చేసుకుంటుంటే మేము కొన్ని చర్యలు తీసుకోవాలి. 525 00:45:26,200 --> 00:45:27,560 ఇది స్వీయ హాని కాదు. 526 00:45:27,640 --> 00:45:29,680 వాడు కావాలని చేసుకోలేదుగా. 527 00:45:29,760 --> 00:45:30,680 తను చేసాడంటే 528 00:45:30,920 --> 00:45:33,200 ఎవరో చెప్పారు కనుక. 529 00:45:33,280 --> 00:45:35,280 ఏదో సమస్య ఉంది కనుక. 530 00:45:35,760 --> 00:45:38,560 -ఈఏ ప్రకారం... -ఈఏకు దీనికి సంబంధం ఏంటి? 531 00:45:38,640 --> 00:45:40,480 ప్రత్యేక అవసరాల గురించి అనట్లేదు. 532 00:45:40,560 --> 00:45:43,680 దేవుడా, కౌంటీలో ప్రతి సైకియాట్రిస్ట్‌ను కలిసాను. 533 00:45:43,760 --> 00:45:46,240 తనకు ప్రత్యేక అవసరాలతో పని లేదని తెలుసు. 534 00:45:46,320 --> 00:45:50,200 కానీ వాళ్లల్లో ఎవరూ చెప్పలేకపోయారు, నా కొడుకు ఎందుకు నవ్వడో లేదా 535 00:45:50,280 --> 00:45:53,680 ఏడవడో, లేదా నేను చెప్పకపోతే కనీసం నన్నెందుకు కౌగిలించుకోడో. 536 00:45:54,000 --> 00:45:55,080 జనాలు... 537 00:46:02,920 --> 00:46:08,160 జనాలు స్వీయ హాని చేసుకొనేది కోపంలోనో, బాధలోనో, పశ్చాత్తాపంతోనో. 538 00:46:08,240 --> 00:46:09,800 తనకు ఆ భావాలేమీ లేవు. 539 00:46:09,880 --> 00:46:12,800 తను తేడా కనుక తను అవేవీ ఫీలవ్వలేడు. 540 00:46:12,880 --> 00:46:14,040 కొన్ని అంతే... 541 00:46:16,560 --> 00:46:19,040 తేడా, దానిని ఎలా సరి చేయాలో నాకు తెలియదు. 542 00:46:30,640 --> 00:46:33,760 మీరు తనను చూసుకోలేరంటే, నేను ఇంకో చోటు చూసుకుంటాను. 543 00:46:39,440 --> 00:46:41,640 -మన్నించాలి. -ఆగండి. 544 00:46:44,720 --> 00:46:46,960 మార్క్, ఇది నీ బల్ల మీద ఎందుకుంది? 545 00:46:47,120 --> 00:46:48,360 ఏంటది? 546 00:46:48,440 --> 00:46:51,040 ఇది ఏంటా? వీబర్ కేసులో లిన్స్ నివేదిక ఇది. 547 00:46:51,120 --> 00:46:54,400 అలా పడుంది, నీ లంచ్ బాక్స్ కింద పడుంది. 548 00:46:54,480 --> 00:46:55,400 చూసుకో మరి. 549 00:46:56,560 --> 00:46:57,440 క్రైస్ట్! 550 00:46:58,200 --> 00:46:59,280 ఏమన్నా కావాలా? 551 00:46:59,440 --> 00:47:01,960 అవును. డీఐ డిలన్‌ను, తను డీఎస్ హోల్‌నెస్ 552 00:47:02,040 --> 00:47:03,720 లూసీ చాంబర్స్ కోసం వచ్చాము. 553 00:47:03,800 --> 00:47:04,720 తను ఇక్కడ లేదు. 554 00:47:04,800 --> 00:47:07,600 -ఎప్పుడు తిరిగి వస్తుంది? -సందర్శనకు వెళ్లుంటుంది. 555 00:47:07,680 --> 00:47:10,120 -రాబ్‌తో మాట్లాడండి. -రాబ్ ఎవరిక్కడ? 556 00:47:10,200 --> 00:47:12,720 -మీటింగ్‌లో ఉన్నాడు. -ఎప్పుడు అవుతుందో తెలుసా? 557 00:47:12,800 --> 00:47:14,200 ఎదురుచూడవచ్చు. 558 00:47:15,000 --> 00:47:17,600 -అదేనా తను? -అవును. ఆ మధ్యలో ఉన్నది. అవును. 559 00:47:17,760 --> 00:47:19,920 -సరిగ్గా ఊహించారు. -అది ఊహ కాదు. 560 00:47:20,600 --> 00:47:22,920 -లాడ్జి 13లో డ్రాయింగులు గుర్తున్నాయా? -హా. 561 00:47:23,000 --> 00:47:26,680 అది తనే, నిక్. ఇప్పుడే తన మొబైల్ నంబర్ ఇవ్వండి. 562 00:47:29,680 --> 00:47:30,600 దయచేసి. 563 00:47:50,920 --> 00:47:51,840 నొప్పిగా ఉందా? 564 00:47:55,640 --> 00:47:56,800 ఏడిస్తే పరవాలేదు. 565 00:47:58,920 --> 00:48:01,600 దెబ్బ తగిలితే, కొన్నిసార్లు ఏడిస్తే బాగవుతుంది. 566 00:48:05,480 --> 00:48:06,320 ఇలా రా. 567 00:48:19,400 --> 00:48:21,080 నేను వదిలేయను, సరేనా? 568 00:48:22,040 --> 00:48:24,120 నువ్వంటే నాకు చాలా చాలా ప్రేమ. 569 00:48:26,760 --> 00:48:28,800 నువ్వంటే నాకు చాలా చాలా ప్రేమ. 570 00:48:38,560 --> 00:48:39,480 రా. 571 00:48:46,560 --> 00:48:49,360 అపరిచిత కాలర్ 572 00:48:52,640 --> 00:48:54,680 సరే. రాత్రికి ఏం తింటావు? 573 00:48:54,760 --> 00:48:57,600 ఫ్రీజర్‌లో చికెన్ నగ్గెట్లు ఉన్నట్టు గుర్తు... 574 00:49:00,080 --> 00:49:01,000 ఇక్కడే ఉండు. 575 00:49:08,960 --> 00:49:10,680 ఇక్కడే ఉండు. అర్థమైందా? 576 00:50:23,520 --> 00:50:24,480 లూసీ? 577 00:50:25,560 --> 00:50:27,680 క్షమించు. నీ అద్దం పగలగొట్టాను. 578 00:50:27,920 --> 00:50:28,880 మైక్. 579 00:50:29,160 --> 00:50:33,360 -క్షమించు, నువ్వు లేవు, అందుకే... -అలా లోపలికి వచ్చేస్తావా. 580 00:50:34,520 --> 00:50:35,640 బాత్రూంకు వెళ్లాలి. 581 00:50:36,120 --> 00:50:39,720 -అబ్బా, మైక్. -లూసీ, నీతో ఒకటి వెంటనే మాట్లాడాలి. 582 00:50:48,760 --> 00:50:51,080 నీ కొడుకును పలకరించవా? 583 00:50:52,960 --> 00:50:55,920 హలో, ఐజాక్. నేను గుర్తున్నానా? 584 00:50:56,480 --> 00:50:58,280 మైక్, గుర్తు లేకుండా ఎలా ఉంటుంది. 585 00:50:58,360 --> 00:51:00,680 కొన్ని నెలలే అయింది. తను కొంచెం తేడా కదా. 586 00:51:02,040 --> 00:51:03,600 ఏమైంది ముఖానికి? 587 00:51:05,160 --> 00:51:06,080 స్కూల్‌లో పిల్లలు. 588 00:51:11,760 --> 00:51:13,120 నువ్విక్కడ ఉండకూడదు. 589 00:51:13,440 --> 00:51:17,800 చూడు, విను... నేను చెప్పేది విను, తరువాత వెళతాను. 590 00:51:18,920 --> 00:51:20,000 ప్రయత్నిస్తు... 591 00:51:20,080 --> 00:51:22,880 ఐజాక్, వెళ్లి వేరే గదిలో ఆడుకో, బంగారం. 592 00:51:25,920 --> 00:51:29,680 -ఇప్పుడు ఆడతాడా? -నన్ను భయపెట్టావు, మైక్. 593 00:51:32,480 --> 00:51:35,000 నువ్వు... ఇక్కడ హుక్కా తాగావా? 594 00:51:36,080 --> 00:51:37,320 ఏంటి? లేదు, ఆపేసాను. 595 00:51:41,680 --> 00:51:43,240 అసలు ఎందుకు వచ్చావు? 596 00:51:51,080 --> 00:51:52,560 ఇంకొకరిని డేట్ చేస్తున్నాను. 597 00:52:00,440 --> 00:52:02,840 -సరే. -తనకు నీ గురించి తెలియదు. 598 00:52:03,800 --> 00:52:06,640 అంటే, నాకు ఇంకా విడాకులు రాలేదని తెలుసు, కానీ... 599 00:52:06,720 --> 00:52:08,720 మనమింకా పడుకుంటున్నామని తెలియదు... 600 00:52:11,520 --> 00:52:14,880 తను సీరియస్‌గా తీసుకుంటుంది. 601 00:52:15,400 --> 00:52:16,320 అధికారికంగా. 602 00:52:22,320 --> 00:52:25,800 క్షమించు. ఇది నీకు ముందే చెప్పాల్సింది. 603 00:52:26,560 --> 00:52:28,880 అంటే అందుకే నా ఇంటిలోకి దూరావా? 604 00:52:29,600 --> 00:52:30,680 నేను దూరలేదు. 605 00:52:34,080 --> 00:52:38,600 ఈ సీరియస్, అధికారిక స్త్రీ ఎవరో? 606 00:52:38,680 --> 00:52:39,920 తనకేమన్నా పేరుందా? 607 00:52:42,280 --> 00:52:45,760 హారియట్. హారియట్ బాడ్‌కాక్. 608 00:52:48,800 --> 00:52:52,560 -నిజంగా? -క్షమించు. అది నిజం పేరు కాదు. 609 00:52:53,000 --> 00:52:55,640 ఏదో ఒకటి. నీకు చెప్పాలని అనిపించింది. 610 00:52:55,760 --> 00:52:59,400 -ఫేస్‌బుక్‌లో తెలిస్తే బాగుండదుగా. -ఫేస్‌బుక్‌ లేదు. 611 00:53:01,760 --> 00:53:03,760 హారియట్ బాడ్‌‌కాక్. 612 00:53:06,800 --> 00:53:09,120 నీ ఇంటి పేరు కోసం నీతో తిరుగుతుందని తెలుసుగా. 613 00:53:09,200 --> 00:53:11,320 -పెళ్ళి చేసుకోవటం లేదు. -ప్రస్తుతానికి. 614 00:53:11,440 --> 00:53:12,360 లేదు, శాశ్వతంగా. 615 00:53:13,320 --> 00:53:16,080 లూస్, నాకు తను ఇష్టం లేదు. 616 00:53:17,120 --> 00:53:19,360 -తను బాగుంటుంది, కానీ నువ్వు కాదు. -మైక్. 617 00:53:19,440 --> 00:53:22,440 లేదు, విను. నువ్వు చెప్పింది ఆలోచించాను, 618 00:53:22,520 --> 00:53:24,480 నేను చేస్తానది. 619 00:53:25,800 --> 00:53:28,200 -ఏం చేస్తావు? -ఏదైనా సరే. 620 00:53:28,720 --> 00:53:32,160 తనకు నాన్నను లేదా ప్రయత్నిస్తాను. నీకోసం అంటే... 621 00:53:32,240 --> 00:53:33,360 వద్దు, మైక్. 622 00:53:33,560 --> 00:53:37,840 మనం కలిసి ఉండాలి, లూసీ. మనకు ప్రేమ ఉంది. 623 00:53:38,600 --> 00:53:40,040 అదే కదా ముఖ్యం. 624 00:53:40,120 --> 00:53:42,240 ఇలా కాదు అది చెప్పాల్సింది. 625 00:53:49,200 --> 00:53:51,680 క్షమించు. నీకు ఇదే కావాలేమో అనుకున్నాను. 626 00:53:52,160 --> 00:53:55,080 నన్ను తిరిగి కోరుకున్నావని భావించాను. ఇక్కడ నేను... 627 00:53:55,160 --> 00:53:58,480 మైక్, తన జీవితంలో నువ్వుండాలి. అది నాకు కావాల్సింది. 628 00:53:58,960 --> 00:54:01,880 తన తండ్రితో సంబంధం కావాలి తనకు. 629 00:54:01,960 --> 00:54:03,840 తనతో సమయం గడుపు. 630 00:54:03,920 --> 00:54:06,360 సెలవులలో తిప్పాలి తనను. 631 00:54:06,560 --> 00:54:10,400 క్రిస్మస్ రోజు బహుమతులు ఇచ్చి బూతులు నేర్పించాలి తనకు. 632 00:54:10,480 --> 00:54:13,280 లూసీ, తనను గారాబం చేయలేవు. తనకు భావోద్వేగాలు లేవు. 633 00:54:13,360 --> 00:54:15,440 తన తలలో ఏం తిరుగుతుందో నీకు తెలియదు. 634 00:54:15,520 --> 00:54:18,440 లేదు, లూస్, నీ తలలో ఏముందో తెలియదు. 635 00:54:19,680 --> 00:54:21,360 మనమింకా ఎందుకు పడుకుంటున్నాము? 636 00:54:22,000 --> 00:54:23,240 లేదు, లేదు. అరే. 637 00:54:23,360 --> 00:54:25,440 నీ కొడుకుతో ఆడుకోవాలంటే... 638 00:54:25,520 --> 00:54:26,400 మన కొడుకు! 639 00:54:26,480 --> 00:54:27,960 వాడు మన కొడుకు, మైక్. 640 00:54:37,040 --> 00:54:39,000 నన్నింకా ప్రేమిస్తున్నావా లేదా? 641 00:54:39,080 --> 00:54:40,360 అదంత సులభం కాదు. 642 00:54:40,840 --> 00:54:42,920 అయితే, నాతో మాట్లాడు. 643 00:54:43,800 --> 00:54:45,080 నాకు అర్థమయ్యేలా చెప్పు. 644 00:54:49,440 --> 00:54:51,800 మనం సెక్స్ చేసేటప్పుడు వేరేవరినో ఊహిస్తాను. 645 00:54:56,680 --> 00:54:59,680 ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. ముఖం ఉండదు. అది... 646 00:55:03,000 --> 00:55:04,480 నువ్వు కాదని మాత్రం తెలుసు. 647 00:55:16,800 --> 00:55:17,760 సరే. 648 00:55:20,720 --> 00:55:21,600 మైక్. 649 00:55:26,560 --> 00:55:30,000 మైక్. ఆగు, క్షమించు. 650 00:55:31,000 --> 00:55:33,720 తప్పు చేసాను. సరేనా? క్షమించు. నా ఉద్దేశం కాదది. 651 00:55:35,520 --> 00:55:36,440 అవును, నువ్వంతే. 652 00:55:44,760 --> 00:55:47,080 -దానిని ఆపుతావా? -సరే, సరే మరి. 653 00:55:51,680 --> 00:55:52,880 తాళం ఎక్కడ పెట్టావు? 654 00:55:54,040 --> 00:55:56,440 -ఏంటి? -మారు తాళం? ఎక్కడుంది? 655 00:55:56,760 --> 00:55:58,520 మ్యాట్ కిందనే ఎప్పటిలాగే. 656 00:55:58,600 --> 00:56:00,920 వెనుక ఇంటి తాళం. దానిని ఏం చేసావు? 657 00:56:01,000 --> 00:56:02,960 నేను ముందు తలుపు నుండి వచ్చాను. 658 00:56:04,880 --> 00:56:05,800 ఏంటి? 659 00:56:05,880 --> 00:56:09,000 ముందు తలుపు నుండి వచ్చాను. ఎందుకు? 660 00:56:10,880 --> 00:56:12,120 లూస్. 661 00:56:15,240 --> 00:56:17,960 తను ఇంటికి వెళ్లిపోయింది. ఐజాక్ కోసం వెళ్లింది. 662 00:56:18,120 --> 00:56:20,160 -ఐజాక్ ఎవరు? -తన కొడుకు. 663 00:56:21,520 --> 00:56:22,960 తన కొడుకు పేరు ఐజాక్? 664 00:56:23,400 --> 00:56:25,480 -ఏమైంది? -చిరునామా ఇవ్వండి. 665 00:56:26,800 --> 00:56:28,040 ఐజాక్. 666 00:56:31,880 --> 00:56:34,000 ఐజాక్ పేరుతో నలభై మూడు సందర్భాలు. 667 00:56:34,440 --> 00:56:36,240 అవి బైబిల్‌వి అనుకున్నాను. 668 00:56:36,480 --> 00:56:38,720 -నాకు తెలియదు. -ఏం తెలియదు? 669 00:56:38,800 --> 00:56:40,240 వాడు ఆమె కోసం రావట్లేదు. 670 00:56:41,320 --> 00:56:42,760 ఆ పిల్లవాడి కోసం. 671 00:56:46,960 --> 00:56:49,240 నీకేం అనిపిస్తుందో ఊహించలేను. 672 00:56:51,240 --> 00:56:54,080 -నువ్విది ఎదుర్కోవడం... -మాట్లాడకు. 673 00:56:54,160 --> 00:56:57,840 -దయచేసి కూర్చొని... -నోర్మూసుకో! 674 00:56:57,920 --> 00:56:58,760 సరేనా. 675 00:57:01,480 --> 00:57:02,760 ఎందుకో చెప్పు చాలు. 676 00:57:04,240 --> 00:57:05,560 నువ్వు అనుకొనేది కాదు. 677 00:57:05,640 --> 00:57:07,400 మేము నీకేం చేయలేదు. 678 00:57:07,560 --> 00:57:08,920 నువ్వెవరో తెలియదు కూడా. 679 00:57:09,000 --> 00:57:10,440 నీకు కారణం కూడా లేదు. 680 00:57:10,960 --> 00:57:12,840 నువ్వు తనను ముట్టుకోకూడదు. 681 00:57:12,920 --> 00:57:14,040 నీకు కారణం లేదు. 682 00:57:14,560 --> 00:57:16,840 -లూసీ... -ప్రశ్నకు జవాబివ్వు అంతే. 683 00:57:22,480 --> 00:57:24,560 నా బాబును ఎందుకు ఎత్తుకెళ్లావో చెప్పు. 684 00:58:16,720 --> 00:58:18,720 ఉపశీర్షికలు అనువదించినది BM 685 00:58:18,800 --> 00:58:20,800 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి